1 00:00:05,400 --> 00:00:11,000 హెయ్, పట్టుకో, వాడిని వదలకు, ఈ అవకాశం వదలకు. 2 00:00:11,080 --> 00:00:13,000 పట్టుకో, పట్టుకో, 3 00:00:13,080 --> 00:00:14,240 హెయ్, పట్టు 4 00:00:23,480 --> 00:00:25,560 ఇలా చూస్తే సంతోషం ఏముంది త్రిపాఠి? 5 00:00:25,800 --> 00:00:26,760 బెట్టింగ్ పెడదాం? 6 00:00:27,760 --> 00:00:29,720 అదిగో ఆడి మీద 20 వేలు పెడుతున్న... 7 00:00:30,760 --> 00:00:33,280 మాకు ఓకే యాదవ్ గారు మావాడు కూడా వచ్చేశాడు. 8 00:00:33,360 --> 00:00:34,160 పేరే౦టి, వాడి పేరే౦టి? 9 00:00:34,240 --> 00:00:35,040 రాకా, 10 00:00:35,120 --> 00:00:36,960 రాకా, వాడి మీద 20 వేలు పెడుతున్నా! 11 00:00:38,720 --> 00:00:40,680 మీ అబ్బాయి లో ఏదో దమ్ముంది త్రిపాఠి. 12 00:00:42,400 --> 00:00:43,320 సర్లే మొదలుపెట్టు. 13 00:00:43,400 --> 00:00:44,200 అలాగే, 14 00:00:44,280 --> 00:00:45,080 కానివ్వండిరా, 15 00:00:45,160 --> 00:00:45,960 కానీ రాకా 16 00:00:46,040 --> 00:00:47,000 నీమీద పైసలు పెట్టాం రా, 17 00:00:48,000 --> 00:00:49,240 పట్టుకో మెడకాయ పట్టుకో 18 00:00:49,320 --> 00:00:50,400 అంతే, అంతే. 19 00:00:50,480 --> 00:00:51,280 అంతే పిసికెయ్, 20 00:00:51,360 --> 00:00:52,920 పైసలు పెట్టాం... చూసుకో ఆడు చూసుకో ఆడు 21 00:00:53,000 --> 00:00:53,800 శేబాష్, 22 00:00:53,880 --> 00:00:54,680 చూస్కో చూస్కో 23 00:00:54,760 --> 00:00:55,560 హా రాకా 24 00:00:55,640 --> 00:00:56,480 హ అంతే, 25 00:00:56,560 --> 00:00:58,800 రేయ్ ఓడిపోతే, నీ కింద పగల దొబ్బుతా చూసుకో 26 00:00:58,880 --> 00:01:00,000 శబాష్ 27 00:01:01,120 --> 00:01:03,000 హయ్! శేభాష్. 28 00:01:03,880 --> 00:01:04,880 శేభాష్... 29 00:01:06,600 --> 00:01:09,040 ఏం నాన్న మనోడు అచ్చం సల్మాన్ ఖాన్ లా ఆడుతున్నాడు కదా. 30 00:01:17,640 --> 00:01:19,240 హెయ్ రాకా పులివి రా నువ్వు... 31 00:01:19,320 --> 00:01:23,080 రా రా, బాగా ఆడుతున్నావ్ రా, బాగా ఆడు. 32 00:01:23,160 --> 00:01:25,360 రేయ్ ఈసారి నువ్వు ఓడిపోవాలి, 33 00:01:25,440 --> 00:01:28,240 వెళ్లరా వెళ్ళు నీకు ఎదురే లేదురా వెళ్ళు. 34 00:01:28,320 --> 00:01:30,840 ఆ, వదలకు అది... 35 00:01:30,920 --> 00:01:32,800 పట్టు-పట్టు, ఆ... 36 00:01:32,880 --> 00:01:35,520 రాకా, ఊ... ఆది... 37 00:01:35,600 --> 00:01:37,160 హెయ్, పడుకోబెట్టరా. 38 00:01:37,240 --> 00:01:38,280 శేబాష్. 39 00:01:38,440 --> 00:01:39,680 అంతే... అంతే. 40 00:01:39,760 --> 00:01:40,800 శేబాష్. 41 00:01:45,320 --> 00:01:46,280 ఈ డమ్మా... 42 00:01:47,000 --> 00:01:47,880 కొట్రా 43 00:01:47,960 --> 00:01:49,240 వదలకు, అది. 44 00:01:49,320 --> 00:01:50,880 పైకి తిప్పు, రాకా పైకి తిప్పు... 45 00:01:50,960 --> 00:01:53,120 వదిలిపెట్టద్దు, వదలకు అది... 46 00:01:53,200 --> 00:01:55,040 ఆట్టాగే, ఆట్టగే పెట్కో. 47 00:01:56,720 --> 00:01:58,680 రేయ్, ఎర్రిప్పప్పా, గుండెలో దమ్ము లేదురా... 48 00:02:01,040 --> 00:02:03,720 హెయ్ గెలిచాడు, మావోడే గెలిచాడు, 49 00:02:03,800 --> 00:02:05,360 ఈడమ్మా... 50 00:02:07,400 --> 00:02:09,640 ఏంటి మున్నా చూశావ్ కదా. 51 00:02:09,720 --> 00:02:11,120 మావోడు చితకొట్టేశాడు కదా... 52 00:02:11,200 --> 00:02:12,960 నేనెప్పుడూ ఓడిపోను, డబ్బులు తీయ్. 53 00:02:14,200 --> 00:02:16,760 మీరు మా అతిధులు మేము మిమ్మల్ని ఎలా ఒడిస్తాం! 54 00:02:22,040 --> 00:02:23,000 మీరు వెళ్ళండి... 55 00:02:23,800 --> 00:02:25,560 దేనికోసమైతే, మనందరం ఇక్కడ కలిసేమో? 56 00:02:25,640 --> 00:02:26,680 ఆ పని చూద్దాం. 57 00:02:26,760 --> 00:02:28,000 ఆ... రండి. 58 00:02:32,480 --> 00:02:33,440 పదండి... 59 00:02:34,280 --> 00:02:36,360 ఆ, భయ్యా, భయ్యా. 60 00:02:36,440 --> 00:02:38,360 నేను మీకో ఇన్విటేషన్ ఇవ్వాలి భయ్యా 61 00:02:38,440 --> 00:02:40,120 చూడండి మీరు తప్పకుండా రావాలి. 62 00:02:40,200 --> 00:02:42,680 మర్చిపోవద్దు భయ్యా మీరే మా చీఫ్ గెస్ట్. 63 00:02:42,760 --> 00:02:44,240 మిస్టర్ పూర్వాంచల్! కి... 64 00:02:44,320 --> 00:02:45,160 ఇది ఉంచండి. 65 00:02:45,240 --> 00:02:46,040 ఆ తప్పకుండ వస్తాం. 66 00:02:46,120 --> 00:02:46,920 ఉంటాను భయ్యా. 67 00:02:47,000 --> 00:02:47,920 పద 68 00:02:49,360 --> 00:02:51,200 బాగా చదువుతున్నవా మున్నా బాబూ! 69 00:02:51,480 --> 00:02:53,960 చదవడాలేమీ లేవ్, కనబడినోడినల్లా చావడోబ్బడమే, 70 00:02:54,400 --> 00:02:57,000 భయ్యా మనం ఇక్కడ కలవడానికి మెయిన్ కారణం ఇదే. 71 00:02:58,240 --> 00:02:59,600 ఎలక్షన్స్ నెత్తిమీద ఉన్నాయి. 72 00:02:59,880 --> 00:03:02,000 అందుకే వైలెన్స్ మీరు వాయిదా వేయండి. 73 00:03:02,840 --> 00:03:05,680 ఎందుకంటే, పబ్లిక్ ని సేఫ్ గా ఉంచడం మన ఉద్దేశం కాదు. 74 00:03:05,760 --> 00:03:07,600 సేఫ్ గా ఉన్నారనిపించడం ఇక్కడ పాయింట్. 75 00:03:08,640 --> 00:03:11,440 పబ్లిక్ ఎప్పుడూ పవర్ ఉన్న పార్టీ కే, వోట్లు వేస్తారు. 76 00:03:15,000 --> 00:03:18,440 ఇది ముందు రతి శంకర్ శుక్ల కి అర్ధం అవ్వాలి కదా. 77 00:03:22,480 --> 00:03:23,560 ఏమైంది భయ్యా! 78 00:03:24,520 --> 00:03:25,720 ఎక్కడికి వెళుతున్నావ్... 79 00:03:26,000 --> 00:03:27,320 అరే, రతీ భయ్యా... 80 00:03:28,760 --> 00:03:30,800 ఉచ్చ పోయడానికి, వెళ్తున్న, పట్టుకుంటావా? 81 00:03:33,960 --> 00:03:34,960 ఏం, చెప్పవ్. 82 00:03:39,480 --> 00:03:43,400 ఈ, కోడిగుడ్డు ని, మనం పగలగొడితేనే కదా ఆమ్లెట్ వేసుకుని తినచ్చు. 83 00:03:43,680 --> 00:03:45,360 మేం, మీకు డబ్బులు కూడా ఇవ్వాలి కదా. 84 00:03:45,800 --> 00:03:47,480 వైలెన్స్-అంతో, ఇంతో, ఉండక తప్పదు. 85 00:03:47,680 --> 00:03:49,200 కొద్దిగా, బ్యాలెన్స్ చేయండి. 86 00:03:49,280 --> 00:03:51,360 వైలెన్స్ తగ్గించ౦డి, డబ్బులు కొద్దిగా పెంచండి. 87 00:03:52,360 --> 00:03:54,000 సీ.ఎమ్. ఇమేజ్ ని అస్సలు వాడుకో కూడదు. 88 00:03:58,200 --> 00:03:59,240 రేయ్ మున్నా... 89 00:04:00,720 --> 00:04:02,520 ఈయన గారి కార్లో ఆ బ్యాగ్ ని, పెట్టించు. 90 00:04:25,840 --> 00:04:26,640 గుడ్ మార్నింగ్ సర్, 91 00:04:26,720 --> 00:04:27,560 మార్నింగ్. 92 00:04:43,160 --> 00:04:44,160 రండి సర్. 93 00:04:53,680 --> 00:04:54,800 సర్ ఇదే మీ రూమ్... 94 00:04:55,640 --> 00:04:56,440 ఊ! 95 00:05:07,480 --> 00:05:08,840 ఏం, రూమ్ ఇది? 96 00:05:31,880 --> 00:05:32,720 నమస్తే సర్, 97 00:05:32,800 --> 00:05:35,280 నేను లోపలికి రావచ్చా, నేను పరశురామ్ గుప్తా ని. 98 00:05:35,400 --> 00:05:38,880 ఆ గుప్తా గారు రండి రండి, మీకోసమే ఎదురుచూస్తున్నాను. 99 00:05:39,120 --> 00:05:41,800 సర్, చేతన్, అక్రమ్. 100 00:05:43,600 --> 00:05:44,600 కూర్చోండి సర్. 101 00:05:45,000 --> 00:05:47,440 గుప్తా గారు బాగా అలసిపోయాను నాకు కూర్చోవాలని ఉంది. 102 00:05:48,800 --> 00:05:51,040 రూమ్ లో దుమ్ము ఎక్కువ ఉంది. యూనిఫార్మ్, మురికి అయిపోతుంది. 103 00:05:51,200 --> 00:05:52,080 రాపాన్ 104 00:05:52,360 --> 00:05:53,160 సార్. 105 00:05:53,480 --> 00:05:54,760 సారీ సార్ అది. 106 00:05:56,080 --> 00:05:57,080 ఎందుకు సారీ? 107 00:05:57,560 --> 00:06:00,720 ఏం లేదు రూమ్ క్లీన్ గా పెట్టుకుంటే మన మూడ్ కూడా బాగుంటుంది కదా. 108 00:06:02,160 --> 00:06:04,760 సార్ రూమ్ ఇంత మురికిగా ఉందేంటి? వెళ్ళి క్లీన్ చెయ్. 109 00:06:04,840 --> 00:06:05,720 రా... రా. 110 00:06:06,840 --> 00:06:09,160 నేను వచ్చేముందు రిపోర్ట్ చదివాను... 111 00:06:09,360 --> 00:06:10,760 మిర్జాపూర్ గురించి. 112 00:06:11,080 --> 00:06:12,480 ఇక్కడ రామరాజ్యం నడుస్తున్నట్టు ఉంది. 113 00:06:12,560 --> 00:06:13,440 సార్... 114 00:06:14,200 --> 00:06:18,000 మీడియా వాళ్ళే అనవసరం గా, మీర్జాపూర్ లో, రక్త పాతం అని హెడ్డింగ్ పేడుతున్నారా? 115 00:06:20,440 --> 00:06:22,440 లేదు సార్, కొద్దిగా జరిగింది. 116 00:06:22,760 --> 00:06:24,680 మేం మొన్న క్రిమినల్స్ ని, పట్టుకున్నాం కూడా, సార్. 117 00:06:25,960 --> 00:06:28,080 ఎవిడెన్స్ లేక పోవడం తో వదిలేయాల్సి వచ్చింది సార్ 118 00:06:28,520 --> 00:06:31,520 అయినా ఈ మీడియా వాళ్ళు జనాలని ఎర్రిపప్పలని చేస్తారు. 119 00:06:37,520 --> 00:06:39,000 ఒక్క విషయం చెప్పండి. 120 00:06:40,040 --> 00:06:42,240 మీరు నన్ను ఎర్రిపప్ప ని చేయ్యాలని చూడటం లేదు కదా! 121 00:06:44,000 --> 00:06:45,400 ఆర్రే... అంటే. 122 00:06:46,600 --> 00:06:49,080 నాలుగు డబ్బులోచ్చే రూట్ ఉంటే మాకు కూడా చెప్పండి! 123 00:06:55,920 --> 00:06:57,000 సరే వదిలేయండి. 124 00:06:57,240 --> 00:07:01,080 ఈ రోజు మీర్జాపూర్ లో నాయకులందరూ కలసి మీటింగ్ పెట్టుకున్నారని తెలిసింది. 125 00:07:03,080 --> 00:07:04,480 మళ్ళీ మీరు కంగారూ పడుతున్నారు. 126 00:07:04,560 --> 00:07:05,920 నేను తప్పుగా ఏమైనా అంటున్నానా? 127 00:07:06,080 --> 00:07:08,800 ఫ౦క్షన్ కదా ఎలాగూ గెస్ట్ లు వస్తారుగా! 128 00:07:12,680 --> 00:07:13,720 సరే మీరు వెళ్ళండి. 129 00:07:13,800 --> 00:07:14,960 సరే సార్. రండి రండి. 130 00:07:20,080 --> 00:07:22,200 మీర్జాపూర్ 131 00:08:29,560 --> 00:08:30,840 ఏంటి మక్బూల్... 132 00:08:33,880 --> 00:08:35,200 ఎలా ఉన్నా వేంటి? 133 00:08:36,560 --> 00:08:37,720 బాగానే ఉన్నా... 134 00:08:39,920 --> 00:08:41,720 ఇంకా ప్రాణాలతోనే ఉన్నా... 135 00:08:43,600 --> 00:08:45,360 మీకోసం ఒకటి తీసుకు వచ్చాను. 136 00:08:59,080 --> 00:09:00,800 క ఖ గ ఘ... 137 00:09:01,960 --> 00:09:04,120 లేపేసే ముందు మీరు అడుగుతారు కదా 138 00:09:05,600 --> 00:09:10,760 ఇప్పుడు నేను మీ అబ్బాయి శరత్ బాబూ ని ఉర్దు అక్షరాలు చెప్పమని అ౦టాo. 139 00:09:14,040 --> 00:09:15,840 మీ బాబూ చెప్పలేడు కదా. 140 00:09:35,440 --> 00:09:37,880 మీరు మీర్జాపూర్ ని ఎవ్వరికీ అమ్మకండి. 141 00:09:42,040 --> 00:09:45,680 శరత్ బాబూ మీద ఏ అటాక్ జరగకూడదు మక్బూల్. 142 00:09:48,960 --> 00:09:51,920 హోలీ నాలుగు రోజుల తరవాత వస్తే ఏంటి? 143 00:09:52,680 --> 00:09:54,720 మనం ఈ రోజే జరుపుకుందాం సరేనా? 144 00:09:54,800 --> 00:09:55,800 అలయ్-బలయ్ తీసుకుందాం. 145 00:09:55,880 --> 00:09:57,360 రా రా రా, 146 00:09:59,880 --> 00:10:01,760 మీ చేతుల్ని శుభ్రం చేసుకోండి. 147 00:10:22,280 --> 00:10:23,760 జారీనా ని పట్టుకొచ్చేశారు, 148 00:10:25,040 --> 00:10:26,680 డాన్స్ లు-గీన్సులు మొదలు పెడదామా. 149 00:12:42,200 --> 00:12:43,040 ఏంటి బే?! 150 00:12:49,840 --> 00:12:51,480 మ్యూజిక్ ఆపరా ల*** కొడకా! 151 00:12:53,520 --> 00:12:54,640 హెయ్ మున్నా! 152 00:13:08,120 --> 00:13:09,200 ఎంటిది? 153 00:13:09,440 --> 00:13:10,520 నువ్వెళ్ళు. 154 00:13:10,800 --> 00:13:12,120 ఏ... రాజా. 155 00:13:14,000 --> 00:13:15,000 తీసుకువెళ్ళు. 156 00:13:26,800 --> 00:13:28,800 అందరి ముందు మున్నా పై చెయ్ చేసుకుంటారా? 157 00:13:28,880 --> 00:13:30,040 నీ కొడుక్కి అస్సలు బుద్ధి లేదు. 158 00:13:30,120 --> 00:13:32,320 వాడు ఎలాంటోడు అన్నదీ ఇంపార్టెంట్ కాదు. 159 00:13:32,680 --> 00:13:34,880 వాడు నా కొడుకన్నదే ఇంపార్టంట్. 160 00:13:41,840 --> 00:13:43,200 మీరు చాలా తప్పు చేశారు. 161 00:13:52,680 --> 00:13:54,280 మున్నా నాకు కూడా కొడుకులా౦టోడే, 162 00:13:56,760 --> 00:13:58,200 తప్పు చేశాడని కొట్టేను అంతే 163 00:13:59,760 --> 00:14:01,440 హోలీ పండుగ రాబోత్తోంది అఖండా, 164 00:14:03,760 --> 00:14:05,320 అలయ్-బలయ్ చేసుకుందాం రా. 165 00:14:11,840 --> 00:14:12,880 పాట స్టార్ట్ చేయాండ్రా... 166 00:14:14,000 --> 00:14:15,000 మ్యూజిక్. 167 00:14:23,320 --> 00:14:25,040 నీకు మిర్జాపూర్ కావాలన్నవ్ కదా శుక్లా! 168 00:14:25,360 --> 00:14:27,280 మీకు తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నారు. 169 00:14:28,160 --> 00:14:30,200 నే తలచుకుంటే దాన్ని నీ చేతుల్లో పెట్టగలను. 170 00:14:32,440 --> 00:14:34,000 ఎలక్షన్స్ కి డబ్బులు పంపించు... 171 00:14:35,080 --> 00:14:37,960 గెలిచిన తరువాత నేను సి.ఎమ్.తో మాట్లాడి మిర్జాపుర్ కి నిన్ను కింగు ని చేస్తా. 172 00:14:39,240 --> 00:14:41,080 ఏ మిర్జాపుర్ నుండి ఐతే, నిన్ను గెంటేసారో... 173 00:14:41,880 --> 00:14:43,480 ...ఇక్కడ వాళ్ళని లేకుండా చేద్దాం. 174 00:14:45,560 --> 00:14:46,720 ఆ మున్నా గాడి నైతే, 175 00:14:47,840 --> 00:14:49,320 డబ్బులు ఐతే నేను పంపించేస్తాను. 176 00:14:49,400 --> 00:14:51,080 కానీ నాదో చిన్న కండిషన్. 177 00:14:51,320 --> 00:14:53,680 అఖండానంద్, మా ఫ్యామిలీ మీద వైలెన్స్ మాత్రం చేయకూడదు. 178 00:14:54,640 --> 00:14:56,320 వాడికి వైలెన్స్ చేసే ఛాన్స్ ఇవ్వను. 179 00:15:07,040 --> 00:15:08,160 స్వీట్స్ తీసుకున్నారా, మీరు? 180 00:15:17,520 --> 00:15:18,840 నేను శుక్లా తో మాట్లాడాను. 181 00:15:19,880 --> 00:15:22,080 మీ ఇద్దరి మధ్య ఎటువంటి వైలెన్స్ జరగకూడదు. 182 00:15:24,360 --> 00:15:25,560 నా మాట మీద గౌరవ౦ ఉంచండి. 183 00:15:27,560 --> 00:15:29,120 నువ్వు కూడా సరే అనసేయ్ అఖండా... 184 00:15:29,200 --> 00:15:31,440 సరే మీరు నచ్చ చెప్తే ఆయన ఒప్పుకున్నాడు కదా. 185 00:15:32,600 --> 00:15:34,000 కానీ నాదొక చిన్న కండిషన్. 186 00:15:34,800 --> 00:15:36,560 మా కార్పెట్ ట్రక్కులు... 187 00:15:36,720 --> 00:15:39,440 ఈయన అడ్డా లో నుండి ఏ అడ్డంకులు లేకుండా వెళ్లిపోవాలి 188 00:15:39,920 --> 00:15:41,400 ఎవరు కూడా ఆపకూడదు. 189 00:15:50,480 --> 00:15:52,080 చూడు మ్యాటర్ సెటిల్ అయిపోయింది. 190 00:15:52,720 --> 00:15:54,880 ఈ రోజు నుంచి మీ ఇద్దరి మధ్య గొడవలు బంద్. 191 00:15:57,480 --> 00:15:59,240 ఇక కౌగిలించుకోండి. 192 00:16:12,200 --> 00:16:13,120 సరే. 193 00:16:26,120 --> 00:16:27,920 మున్నా గురించి పట్టించు కున్నవా లేదా. 194 00:16:28,520 --> 00:16:30,560 రోజంతా మందు లోనే మునిగి పోతున్నాడు. 195 00:16:30,920 --> 00:16:32,520 వాడికి ఏమన్నా తక్కువ చేశానా! 196 00:16:35,800 --> 00:16:37,480 ఆ నాన్న నన్ను పిలిచారంట. 197 00:16:39,960 --> 00:16:40,840 ఇలా రా. 198 00:16:45,760 --> 00:16:46,720 కూర్చో, 199 00:16:58,160 --> 00:16:59,040 చూడు మున్నా. 200 00:17:00,600 --> 00:17:02,200 ఇప్పుడు నీ పక్కన పవర్ ఉంది కదా. 201 00:17:05,600 --> 00:17:07,800 దీని కోసం నువ్వు కష్ట పడాల్సిన అవసరం రాలేదు. 202 00:17:09,200 --> 00:17:10,920 పుట్టడం తో నే సొంతమైంది. 203 00:17:13,360 --> 00:17:17,480 కానీ ఈ పవర్ ఎలాంటిదో తెలుసా మున్నా పక్క లో పడుకునే వేశ్య తో సమానం ఇది. 204 00:17:17,680 --> 00:17:19,600 రాత్రికి రాత్రే పార్టీ లు మార్చేస్తుంది. 205 00:17:19,680 --> 00:17:21,320 ఎప్పుడు ఇలా తిడతనే ఉండండి. 206 00:17:21,920 --> 00:17:25,160 ఆ యాదవ్ మున్నాని, అంత మంది లో కొట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. 207 00:17:25,320 --> 00:17:26,760 మళ్ళీ రామాయణం మొదలెట్టారు. 208 00:17:28,400 --> 00:17:30,360 వెళ్ళు మున్నా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, 209 00:17:44,000 --> 00:17:45,160 ఇంకో మాట... 210 00:17:49,480 --> 00:17:52,440 ఆ, గుడ్డు-ఇంకా బబ్లూ ని కార్పెట్ వ్యాపారం లోకి ఇన్వాల్వ్ చేస్తున్నాను. 211 00:18:13,760 --> 00:18:14,920 మున్నా భయ్యా! 212 00:18:20,360 --> 00:18:21,720 లోపలికి రావచ్చా! 213 00:18:28,040 --> 00:18:29,560 అందరూ నన్ను దొబ్బేస్తున్నారు. 214 00:18:29,640 --> 00:18:30,920 నేను కూడా చావదొబ్బుతా, 215 00:18:32,160 --> 00:18:36,120 నా పేరు ముందో పేరు ఉంది కదా, సిర్ నేమ్ ఉంది కదా, త్రిపాఠి. 216 00:18:36,240 --> 00:18:38,000 నేను ఏo చేస్తున్నా అడ్డు పడుతుంది. 217 00:18:40,000 --> 00:18:43,600 శాపం లా మారింది చిన్నప్పటి నుంచి చూస్తున్నాఅన్నీ కళ్ల ముందుంటాయి... 218 00:18:44,040 --> 00:18:45,480 కానీ ఏదీ దక్కలేదు. 219 00:19:00,360 --> 00:19:04,960 మీ పిల్లలను సంత్ పురా ఎస్.ఎస్.బి. పబ్లిక్ స్కూల్ లో జాయిన్ చేయండి. 220 00:19:05,040 --> 00:19:08,840 వాళ్ళను మంచి పోరులు గా తీర్చిదిద్దటానికి, 221 00:19:11,920 --> 00:19:14,600 చూడు నాకు అసలు ఏమనిపిస్తుందంటే, 222 00:19:18,200 --> 00:19:20,040 నువ్వు నామినేషన్ ఫారం ఫిల్ చేసేయ్. 223 00:19:22,720 --> 00:19:25,120 పోలిటిక్స్ గురించ్ నేను ఎప్పుడు పెద్దగా ఆలోచించనే లేదు. 224 00:19:27,600 --> 00:19:30,760 కొత్తవాళ్లు ఎప్పటికీ పోలిటిక్స్ లో కి రాక పోతే మంచి ఎలా జరుగుతుంది? 225 00:19:34,440 --> 00:19:39,680 ఒకసారి నువ్వే ఊహించుకో నువ్వు నామినషన్ ఫారం ఇచ్చేసి ఎలక్షన్ లో నిలబడ్డావ్ అనుకో, 226 00:19:40,200 --> 00:19:41,520 ఒకవేళ, గెలిచావ్ అనుకో, 227 00:19:41,880 --> 00:19:43,200 అప్పుడు గజ్జుమాల్ కాలేజ్ కి... 228 00:19:43,280 --> 00:19:45,360 ...మున్నా భయ్యా కంటే బెటర్ ప్రసిడెంట్ దొరికినట్లే గా, 229 00:19:45,520 --> 00:19:46,560 ఔనా కాదా? 230 00:19:50,280 --> 00:19:53,040 నిజం చెప్పాలంటే మున్నా వల్ల కాలేజ్ మొత్తం చాలా ఇబ్బంది పడుతోంది. 231 00:19:53,120 --> 00:19:54,840 కానీ బయటకి ఎవరు చెప్పారు అది వేరే విషయం. 232 00:19:56,240 --> 00:19:58,080 కానీ నువ్వు మున్నా దగ్గరే, పని చేస్తున్నావ్ గా, 233 00:20:01,920 --> 00:20:04,040 మున్నా కోసం కాదు వాళ్ళ నాన్న కోసం పనిచేస్తున్నా. 234 00:20:05,960 --> 00:20:07,040 కాలీన్ భయ్యా, 235 00:20:08,800 --> 00:20:09,800 ఇంకేం కావాలి? 236 00:20:09,880 --> 00:20:10,800 ఇంకేం వద్దు. 237 00:20:15,200 --> 00:20:16,760 మీకు టీ తాగడం అంతగా నచ్చదా? 238 00:20:17,360 --> 00:20:19,280 అదేం లేదు చాలా ఇష్టం. 239 00:20:19,640 --> 00:20:22,520 సరే ఐతే ఏదో ఒక రోజు నేను చేసిన టీ కూడా మీతో తగిస్తాను. 240 00:20:23,640 --> 00:20:25,960 మా నన్న ఎప్పుడు అంటూ ఉంటారు నేను టీ బాగా చేస్తానని. 241 00:20:28,080 --> 00:20:30,600 నేను చేస్తేనే తప్ప టీ ఆయన తాగేవారే కాదు. 242 00:20:45,280 --> 00:20:46,480 ఎంటివి స్వీట్సా? 243 00:20:46,800 --> 00:20:48,880 లోకల్ స్వీట్ షాప్ నుంచి తెప్పించారా ఏంటి? 244 00:20:52,200 --> 00:20:53,240 డార్క్ చాక్లెట్స్. 245 00:20:54,440 --> 00:20:56,720 అవంటే మాకు చిన్నప్పటి నుండి ఇష్టం కానీ ఇవి? 246 00:20:57,600 --> 00:20:58,760 ఇవి నల్లగా ఉన్నాయి. 247 00:20:59,560 --> 00:21:00,800 అది నల్ల మందు 248 00:21:01,880 --> 00:21:04,000 మా బిజినెస్స్ లో వాటిని బర్ఫీ అంటాం. 249 00:21:44,200 --> 00:21:46,160 దీనమ్మ జీవితం... 250 00:21:55,560 --> 00:22:00,480 అంటే ఆ రోజు ట్రక్ లో బాడీ ని తీసుకెళ్లామ్ కదా... 251 00:22:02,440 --> 00:22:05,880 ఆ శవం తో పాటు మేము నల్ల మందు ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసామా? 252 00:22:17,840 --> 00:22:18,960 నేను చెప్పాను కదా. 253 00:22:19,920 --> 00:22:24,040 గన్స్ బిజినెస్స్ పెంచితే కనక ఇందులో కూడా ఇన్వాల్వ్ చేస్తానని. 254 00:22:26,680 --> 00:22:28,400 ఇప్పుడు దీన్ని కూడా అలాగే పెంచండి. 255 00:22:30,880 --> 00:22:32,320 కొత్త నెట్ వర్క్ రడీ చేస్తాం. 256 00:22:34,600 --> 00:22:35,720 చూడు, 257 00:22:37,120 --> 00:22:38,240 హలో బాడీ బిల్డర్. 258 00:22:39,600 --> 00:22:43,520 మీ ఇద్దరు నేను చెప్పే విషయo చాలా జాగ్రత్తగా వినండి. 259 00:22:44,520 --> 00:22:48,560 ఏం, చేసిన సరే నన్ను అడగకుండా మాత్రం చేయద్దు. 260 00:22:50,240 --> 00:22:51,040 ఊ 261 00:22:51,120 --> 00:22:51,920 సరేనండి. 262 00:22:54,440 --> 00:22:57,440 ఫారిన్ బ్రాండ్ ల పోటీ ని తట్టుకొని బిజినెస్స్ ఏదో అలా నెట్టుకొస్తున్నాం. 263 00:22:57,880 --> 00:22:59,840 జనాలు ఈ మధ్య జ్యూస్ లే ఎక్కువ తాగుతున్నారు. 264 00:23:02,240 --> 00:23:03,880 కంపనీ లాస్ లో నడుస్తోంది. 265 00:23:04,560 --> 00:23:06,720 అయినా, పోయినవారమే కదా మీకు డబ్బులు పంపించాను. 266 00:23:07,560 --> 00:23:10,480 పోయిన వారం ఉన్న సినిమా ఈ వారం ఉండదు కదా చడ్డా. 267 00:23:11,720 --> 00:23:12,880 మారిపోద్ది కదా. 268 00:23:16,320 --> 00:23:18,160 ఇప్పుడు నాకు ఎక్స్ ట్రా డబ్బులు కావాలి. 269 00:23:19,520 --> 00:23:23,160 నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నీ బిజినెస్స్ ని ఓ రేంజ్ కి పెంచుతాం. 270 00:23:23,640 --> 00:23:24,800 ఎలా పెంచుతావ్ భయ్యా. 271 00:23:26,640 --> 00:23:28,560 మిమ్మల్ని మీర్జాపూర్ అడ్డా లోకి తీసుకెళతాం. 272 00:23:29,600 --> 00:23:31,640 మిర్జాపుర్ ని కాలీన్ భయ్యా ఏలుతున్నాడు కదా. 273 00:23:33,320 --> 00:23:38,120 రాజులు ఎప్పటికైనా మారిపోవలసిందే కదా. 274 00:24:06,640 --> 00:24:08,400 నమస్కారం యాదవ్ గారు 275 00:24:08,920 --> 00:24:11,080 మీర్జాపూర్ గురించి మాట ఇచ్చారు గుర్తుందా? 276 00:24:11,680 --> 00:24:13,280 నేను డబ్బులు వసూల్ చేస్తన్నా, 277 00:24:13,360 --> 00:24:16,720 నువ్వు డబ్బులు పంపించు రతి శంకర్ నా పైన నమ్మకం లేదా నీకు? 278 00:24:16,800 --> 00:24:20,280 అయ్యో యాదవ్ గారు నమ్మకం ఉంది కాబట్టే గా ఇదంతా చేస్తాన్నాను. 279 00:24:20,760 --> 00:24:21,960 సరే ఉంటాను. 280 00:24:23,480 --> 00:24:25,120 షాపూర్ కెళ్ళండి. 281 00:24:25,200 --> 00:24:27,400 అక్కడ సక్సేనా రెండు కొత్త హోటల్ ని కడతన్నాడు. 282 00:24:28,400 --> 00:24:30,240 అలాగే జె సి అవెన్యూ కి వెళ్ళండి. 283 00:24:30,920 --> 00:24:33,920 అక్కడ లక్ష్మి ట్రావెల్స్ కొత్తగా 8 బస్సులు తిప్పుతోంది. 284 00:24:34,760 --> 00:24:37,280 వాళ్ళ గుట్టు పగలగొట్టైనా డబ్బులు వసూలు చేయండి. 285 00:24:38,240 --> 00:24:39,240 సరే. 286 00:24:41,960 --> 00:24:43,000 ఆ స్వీటి చెప్పు... 287 00:24:46,040 --> 00:24:48,560 సరే మేము వచ్చేస్తాం. 288 00:24:49,120 --> 00:24:51,760 ఆ సేమ్ ప్లేసే కదా మేము వచ్చేస్తాం. అలాగే, 289 00:24:56,520 --> 00:24:58,400 స్వీటి వాళ్ళ నాన్న తో మీటింగ్ పెట్టేసింది రా. 290 00:24:58,480 --> 00:25:00,320 నీకు సంతోషమేగా, ఆ... 291 00:25:08,320 --> 00:25:09,320 నువ్వు ఆ కుర్చీ తీసుకో, 292 00:25:09,400 --> 00:25:10,480 ఇవి ఇ౦కా స్ట్రాంగ్ అయినట్టున్నాయి. 293 00:25:10,560 --> 00:25:13,920 అరె, బైసెప్స్ పెద్ద విషయమే కాదు నేను మొత్తం బాడీ మార్చేసాను. 294 00:25:14,400 --> 00:25:16,480 మజిల్స్ అన్నీ ఇప్పుడు ఎక్స్ రే ల్లా కనపడతాయి. తెలుసా. 295 00:25:17,280 --> 00:25:19,640 నువ్వు చూపించినప్పుడు నీ బాడీ మొత్తం అలాగే చూస్తానులే, 296 00:25:19,720 --> 00:25:21,160 ఐతే నిన్ను ఇప్పుడే పిలుస్తున్నా. 297 00:25:21,240 --> 00:25:22,840 మిస్టర్ పూర్వంచల్ కాంపిటేషన్ కి. 298 00:25:23,120 --> 00:25:25,720 తొందర లోనే ఉంది అప్పుడు వచ్చి నా బాడీ మొత్తం చూడు. 299 00:25:26,200 --> 00:25:27,080 ఏవంటావ్ బబ్లూ. 300 00:25:27,600 --> 00:25:29,720 ముందునుండే నేను నీకు చెప్తూ వస్తున్నాను కదా. 301 00:25:29,800 --> 00:25:31,680 నాన్న కి మేము అబ్బాయిల తో ఎక్కువ కలవడం అస్సలు నచ్చదు. 302 00:25:31,760 --> 00:25:33,920 అరె, ప్లీజ్ మీరింక ఎక్కువ ప్రెషర్ పెట్టకండి గుడ్డు మీద. 303 00:25:34,440 --> 00:25:38,240 రావడమే కంగారు పడుతూ వచ్చాడు, దారిలో కనపడిన ప్రతీ గుడి దగ్గర దండాలు పెట్టాడు. 304 00:25:38,320 --> 00:25:39,720 మీ నాన్నకు కనక మనోడు నచ్చితే... 305 00:25:39,800 --> 00:25:41,560 మిమ్మల్ని వైష్ణో దేవి టెంపుల్ కి తీసుకెళతానని. 306 00:25:48,000 --> 00:25:49,400 మా నాన్న, నాన్న వచ్చారు. 307 00:25:53,200 --> 00:25:55,400 గుడ్డు భయ్యా మీరు బబ్లూ భయ్యా... 308 00:25:55,680 --> 00:25:56,480 అంకుల్ ఆశీర్వదించండి. 309 00:25:56,560 --> 00:25:57,360 ఏం చేస్తున్నావ్ గుడ్డు. 310 00:25:58,200 --> 00:25:59,040 మీరు కూర్చోండి 311 00:25:59,120 --> 00:25:59,920 రండి రండి కూర్చోండి. 312 00:26:00,000 --> 00:26:00,840 కూర్చోండి. 313 00:26:01,040 --> 00:26:02,120 ముందు మీరు కూర్చోండి 314 00:26:02,520 --> 00:26:03,640 బబ్లూ నువ్వు ఇలా రా. 315 00:26:05,520 --> 00:26:06,520 కూర్చోండి, 316 00:26:06,720 --> 00:26:07,880 మీరు కూర్చోండి, కూర్చోండి. 317 00:26:11,960 --> 00:26:14,360 ఇతనేనా? ఓహ్... 318 00:26:14,440 --> 00:26:16,480 తీసుకోండి 5 కప్పుల టీ. 319 00:26:16,560 --> 00:26:17,400 సరే, బాబు. 320 00:26:18,200 --> 00:26:19,160 సమోసా కూడా తెస్తాను. 321 00:26:19,240 --> 00:26:20,120 ఆ తెచ్చేయ్. 322 00:26:20,400 --> 00:26:24,280 అమ్మ స్వీటి నువ్వు నాకు ఎప్పుడు చెప్పనే లేదు గుడ్డు భయ్యా నే నీ ఫ్రెండ్ అని. 323 00:26:24,360 --> 00:26:26,440 నాన్న కనీసం గుడ్డు నన్నా భయ్యా అనకండి. 324 00:26:27,080 --> 00:26:28,000 హ హ హ... 325 00:26:29,800 --> 00:26:32,520 మంచి ఛాయిస్ కొట్టేశావ్ నాకు నీ ఫ్రెండ్ నచ్చేడు. 326 00:26:43,920 --> 00:26:45,480 ఒకవేళ మీ ఇద్దరు కూడా వీళ్లలాగే, 327 00:26:45,560 --> 00:26:46,560 నాన్నా... 328 00:26:46,640 --> 00:26:48,680 జోడీ చాలా బాగుంది, జోడీ చాలా బాగుంది, 329 00:26:48,760 --> 00:26:50,920 ఇద్దరు కూతుళ్ళు ఒకే ఇంటికి కోడళ్ళు గా వెళితే... 330 00:26:51,000 --> 00:26:52,120 అంత కన్నా ఆనందం ఏ ముంటుంది? 331 00:26:52,200 --> 00:26:54,560 నాన్న అలాంటిదేమీ లేదు మేం జస్ట్ ఫ్రెండ్స్ అంతే, 332 00:26:55,600 --> 00:26:56,400 జస్ట్ ఫ్రెండ్స్? 333 00:26:56,480 --> 00:26:57,320 ఔను. 334 00:26:57,920 --> 00:26:58,880 ఔను. 335 00:27:10,640 --> 00:27:12,280 రండి రండి పండిట్ గారు కూర్చోండి, కూర్చోండి... 336 00:27:20,120 --> 00:27:21,040 తీసుకోండి... 337 00:27:21,480 --> 00:27:23,920 పి.ఐ.ఎల్. ఫైల్ చాలా బాగా తయారు చేశారు. 338 00:27:25,640 --> 00:27:26,800 కానీ అది యూస్ లెస్. 339 00:27:27,680 --> 00:27:31,360 మీర్జాపూర్ లో చిన్నపిల్లాడిని అడిగినా సరే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. 340 00:27:34,000 --> 00:27:35,040 ఎవిడెన్స్ ఎక్కడ? 341 00:27:37,320 --> 00:27:38,240 సార్... 342 00:27:40,760 --> 00:27:42,520 వీళ్ళిద్దరూ జైల్ లో ఉంటే... 343 00:27:44,400 --> 00:27:45,720 ఎవర్నీ చంపరు... 344 00:27:46,480 --> 00:27:47,560 వాళ్ళు చావరు. 345 00:27:48,960 --> 00:27:54,120 నేను కూడా ఏదో విధంగా ప్రయత్నం, చేస్తూనే ఉన్నాను. వాళ్ళను ఆపాలని. 346 00:27:56,920 --> 00:27:58,320 నేను మీ బాధను అర్ధం చేసుకోగలను. 347 00:28:00,240 --> 00:28:01,480 అందుకే చెప్తున్నాను. 348 00:28:02,080 --> 00:28:04,000 మీరు ఒక లాయర్ లాగా ఆలోచించండి. 349 00:28:05,200 --> 00:28:06,400 ఒక తండ్రిలా కాదు. 350 00:28:21,960 --> 00:28:23,680 పంచదార రెండు కిలోలే కదా? 351 00:28:27,320 --> 00:28:30,680 బియ్యం రెండు కిలోలే కదా చెప్పింది. 352 00:28:31,280 --> 00:28:32,600 ఇవి మూడు కిలోల్లా ఉన్నాయి. 353 00:28:34,000 --> 00:28:35,000 ఇక ఇవన్నీ... 354 00:28:35,640 --> 00:28:38,440 ఈ కందిపప్పు కూడా ఒక కిలోనే చెప్పింది రెండు కిలోలు తెచ్చావ్. 355 00:28:38,520 --> 00:28:40,880 అది మా ఓనర్ గారు ఎక్కువ పంపించారండి. 356 00:28:41,080 --> 00:28:43,840 ఎక్కువ పంపించారంటే డబ్బులు అక్కరలెద్దా ఏమిటీ? 357 00:28:43,920 --> 00:28:45,880 మా ఓనర్ గారు దీనికి డబ్బులు తీసుకోవద్దన్నారండి 358 00:28:45,960 --> 00:28:46,960 ఇవన్నీ ఫ్రీ గా ఇచ్చారు? 359 00:28:47,040 --> 00:28:48,120 ఫ్రీ గా ఎందుకు ఇస్తున్నారు. 360 00:28:49,240 --> 00:28:52,480 అరె వాళ్ళు ప్రేమతో ఫ్రీ గా ఇస్తుంటే అది కూడా ప్రోబ్లెమేనా మీకు? 361 00:28:53,640 --> 00:28:55,320 మీకు ఇష్టం లేకపోతే తినడం మానేయండి. 362 00:28:55,480 --> 00:28:56,640 ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. 363 00:28:56,800 --> 00:28:58,520 ఫ్రీగా సరుకులు ఇస్తే ఇక్కడ ఎవరూ, తినరు. 364 00:28:58,600 --> 00:29:00,080 ఇదిగో డబ్బులు తీసుకుని ఇంక వెళ్ళు. 365 00:29:01,440 --> 00:29:02,880 తీసుకుంటావా? ఒక్కటివ్వమంటావా! 366 00:29:02,960 --> 00:29:04,760 ఒరే బాబు ముందు నువ్వు డబ్బులు తీసుకుని వెళ్ళు. 367 00:29:05,880 --> 00:29:06,720 తీసుకుని వెళ్ళు. 368 00:29:08,440 --> 00:29:10,840 అమ్మయ్య సరుకులు కూడా వచ్చేశాయ్. ఎందుకు వెంటనే రమ్మన్నారు? 369 00:29:10,920 --> 00:29:13,000 గుళ్ళో కీర్తనలు ఎంత బాగా జరుగుతున్నాయో తెలుసా? 370 00:29:18,120 --> 00:29:18,960 ఇదిగో ఇవ్వు. 371 00:29:19,040 --> 00:29:20,040 ఏంటిది? 372 00:29:23,440 --> 00:29:26,560 ఫ్లాట్ బుక్ చేశాం నాన్న పేరు మీద, మీ పేరు మీద. 373 00:29:30,960 --> 00:29:31,840 సరే, 374 00:29:33,240 --> 00:29:34,600 నేను ఇంట్లోనే కూర్చుంటాను. 375 00:29:36,200 --> 00:29:37,720 నా పెన్షన్ కూడా ఇక్కడికే పంపించండి. 376 00:29:39,960 --> 00:29:41,400 మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. 377 00:29:42,000 --> 00:29:43,080 ఒకసారి చూడండి. 378 00:29:43,160 --> 00:29:45,360 పరవాలేదు మమ్మీ నాన్నకి నేను నచ్చచెబుతానులే..., 379 00:29:45,680 --> 00:29:46,840 సరే ఒక విషయం విను. 380 00:29:48,000 --> 00:29:50,040 అన్నయ్య నీకు ఒకరిని పరిచయం చేయాలని అనుకొంటున్నాడు. 381 00:29:50,120 --> 00:29:51,080 ఎవరిని? 382 00:30:02,640 --> 00:30:03,640 అలాగే 383 00:30:04,400 --> 00:30:05,480 నువ్వు కూడా తీసుకో 384 00:30:06,400 --> 00:30:07,320 ఊ! 385 00:30:08,960 --> 00:30:10,240 నాకు ఇవ౦టే చాలా ఇష్టం. 386 00:30:11,400 --> 00:30:12,480 భయ్యా తీసుకోండి. 387 00:30:13,760 --> 00:30:14,760 తీసుకోండి. 388 00:30:14,840 --> 00:30:15,840 తీసుకో. 389 00:30:20,520 --> 00:30:22,800 నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా? 390 00:30:25,600 --> 00:30:27,560 ఇంతకీ గుడ్డు బాబు చేసే పనే౦టో తెలుసా? 391 00:30:27,640 --> 00:30:30,400 ఆ తెలుసు నాకు దానితో ఏమీ ప్రాబ్లం లేదు. 392 00:30:30,480 --> 00:30:32,000 నాకు కూడా లేదు. 393 00:30:35,240 --> 00:30:36,880 మీ జోడీ చాలా బాగుంది. 394 00:30:42,360 --> 00:30:45,160 నీకేమీ లాభం ఉండదు. నువ్వు తప్పించుకోలేవు కూడా. 395 00:30:45,280 --> 00:30:46,320 చల్లగా లేదు. 396 00:30:47,720 --> 00:30:49,360 భయ్యా బాటిల్ చల్లగానే ఉంది కదా. 397 00:30:49,440 --> 00:30:50,560 షూట్ హిమ్. 398 00:31:03,440 --> 00:31:04,800 భయ్యా ఇంకేమైనా తెమ్మంటారా? 399 00:31:12,720 --> 00:31:15,400 ఇందాక నాకు అనిపించింది వాడిని కొట్టేస్తావేమో అని! 400 00:31:16,200 --> 00:31:17,600 ఫ్యామిలీతో బయటకు వచ్చాం కదా. 401 00:31:18,800 --> 00:31:20,160 గొడవలు ఎందుకు లే అని? 402 00:31:20,760 --> 00:31:22,600 ఇది లవ్ స్టోరీ లా అనిపించటం లేదు. 403 00:31:23,040 --> 00:31:25,080 నాకు యాక్షన్ సినిమా లంటే పరమ ఆసహ్యం. 404 00:31:26,560 --> 00:31:29,040 నామినేషన్ ఫైల్ చేయడం గురించి ఆలోచించుకున్నాను. 405 00:31:30,360 --> 00:31:31,640 మీరు నాతో వస్తారా? 406 00:31:33,080 --> 00:31:36,160 కొద్దిగా నేర్వస్ గా ఉంది మోరల్ సపోర్ట్ దొరుకుతుందని. 407 00:31:36,960 --> 00:31:39,960 హ, బబ్లూ అన్నయ్య ఎప్పుడు మోరల్ సపోర్ట్ ఇస్తూనే ఉంటాడు కదా. 408 00:31:40,160 --> 00:31:41,280 ఇన్నాళ్లూ గుడ్డు అన్నయ్య కి, 409 00:31:41,360 --> 00:31:43,000 స్వీటి ని కలవడానికి వెళ్లినప్పుడు ఇచ్చాడు. 410 00:31:43,080 --> 00:31:46,120 ఇప్పుడు నీకీస్తాడు అదే నామినషన్ ఫైల్ చేయడానికి! 411 00:31:46,520 --> 00:31:47,960 ఊ... ఇచ్చేయ్, అన్నయ్య. 412 00:31:52,040 --> 00:31:52,960 సినిమా చూడు, 413 00:31:53,280 --> 00:31:54,200 చూస్తున్న. 414 00:31:56,880 --> 00:31:58,920 మమ్మీ సినిమా కంటే మనం తిన్న దోసె బాగుంది కదా 415 00:31:59,000 --> 00:32:00,200 అయినా ఇప్పుడివన్నీ ఎందుకు? 416 00:32:00,280 --> 00:32:02,720 నీకు ఇంత మంచి ట్రీట్ ఇచ్చాం అయినా సరే నీకు మజా రాలేదా? 417 00:32:02,800 --> 00:32:04,000 అరె, నాకు నచ్చలేదు. 418 00:32:08,200 --> 00:32:09,800 మీరు చాలా పెద్దోళ్ళు అయిపోయారు కదా. 419 00:32:11,840 --> 00:32:13,520 మా కోసం ఒక ఫ్లాట్ తీసుకున్నారు. 420 00:32:14,240 --> 00:32:16,320 మరి మీరు ఉండటానికి కూడా ఒక ఏర్పాటు చేసుకోండి. 421 00:32:17,840 --> 00:32:19,160 మీకు ఈ ఇంట్లో చోటు లేదు. 422 00:32:19,520 --> 00:32:21,120 ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? 423 00:32:21,200 --> 00:32:23,280 ఇలా ఎలా పిల్లల్ని ఇంటి నుంచి బయటకు పంపించి వేస్తారు? 424 00:32:23,360 --> 00:32:24,560 నువ్వు కూడా వెళ్తావా? 425 00:32:25,000 --> 00:32:26,480 వెళ్ళు నాకు ఏ ఇబ్బంది లేదు. 426 00:32:27,280 --> 00:32:30,360 లేదంటే లోపలికి వెళ్ళు ఇదే నా ఆఖరి నిర్ణయం. 427 00:32:34,040 --> 00:32:34,880 డింపీ, 428 00:32:42,760 --> 00:32:46,000 మీరు చాలా తప్పు చేస్తున్నారు వయసు లో ఉన్న పిల్లల్ని... 429 00:32:46,080 --> 00:32:47,040 నోరుమూసుకో! 430 00:32:47,120 --> 00:32:50,880 మీరు ప్రతీ విషయం లో ఇలాగే బలవంతం గా నా నోరు మూయిస్తున్నారు. 431 00:33:20,120 --> 00:33:21,080 సర్ వెళ్ళండి. 432 00:33:36,080 --> 00:33:37,600 ఇప్పుడు ఇదే మన ఇల్లు. 433 00:34:00,800 --> 00:34:01,600 సర్ చెప్పండి. 434 00:34:01,680 --> 00:34:04,200 ఎస్ ఐ. పై ర్యాంక్ లో ఉన్నఅందరు ఆఫీసర్స్ ఫైల్స్ త్వరగా తీసుకు రా! 435 00:34:14,040 --> 00:34:15,080 నువ్వు మా ఇంటికి వెళ్ళు, 436 00:34:15,160 --> 00:34:15,960 అలాగే సర్. 437 00:34:16,040 --> 00:34:18,760 డయబిటీస్ మందులు అలాగే భోజనం కూడా పట్టుకొచ్చేయ్ వెళ్ళు. 438 00:34:34,480 --> 00:34:36,280 గజగామిని గుప్తా. 439 00:34:37,680 --> 00:34:42,480 చూడు నీ పేరులో ఏదయితే వెయిట్ ఉందో అదే వెయిట్ పనిలో కూడా చూపించు. 440 00:34:46,400 --> 00:34:47,720 ప్రచారం బాగా చేయాలమ్మ. 441 00:34:48,360 --> 00:34:51,520 నామినషన్ వేశాను గా పోరాడకుండా ఎలా ఉంటాను! 442 00:34:52,440 --> 00:34:53,560 బెస్ట్ ఆఫ్ లక్ అమ్మ. 443 00:34:54,120 --> 00:34:55,040 థాంక్ యు సర్. 444 00:34:59,520 --> 00:35:00,680 తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావ్? 445 00:35:02,240 --> 00:35:04,840 ఏం, లేదు ముందు ప్రచారానికి ఏర్పాట్లు చేసుకోవాలి. 446 00:35:05,280 --> 00:35:06,840 ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో? 447 00:35:07,240 --> 00:35:08,560 అదే ఇప్పుడు ఆలోచిస్తున్నాను. 448 00:35:09,320 --> 00:35:12,000 నమస్తే భయ్యా, మున్నా భయ్యా పోస్టర్ ఎలా ఉందో చూసారా? 449 00:35:12,480 --> 00:35:14,600 నా పేరు లలాన్ రాయ్ బి.ఏ.సెకండ్ ఇయర్. 450 00:35:14,840 --> 00:35:16,080 నా గురించి భయ్యాకి చెప్పండి. 451 00:35:17,080 --> 00:35:18,040 అలాగే చెప్తాను. 452 00:35:20,440 --> 00:35:22,800 బబ్లూ గారు నన్ను డౌట్ లో పడేశారు. 453 00:35:23,520 --> 00:35:25,720 మున్నా భయ్యా సైడ్ లో ఉంటారా లేక నా సైడ్? 454 00:35:26,160 --> 00:35:27,200 నువ్వు ఏమి అనుకుంటున్నావ్? 455 00:35:29,720 --> 00:35:32,040 బ్యాక్ గ్రౌండ్ లో ఉంటాను కానీ నీ తరపునే కేన్వసింగ్ చేస్తాను. 456 00:35:33,640 --> 00:35:36,160 ముందుగా నువ్వు పోస్టర్ గురించి లోగో గురించి ఆలోచించు. 457 00:35:39,240 --> 00:35:40,360 ఆల్రెడీ ఆలోచించేసా. 458 00:35:40,800 --> 00:35:41,720 అవునా! 459 00:35:42,560 --> 00:35:43,520 నమస్తే భయ్యా. 460 00:35:43,600 --> 00:35:44,960 ఆ... చెప్పు. 461 00:35:45,200 --> 00:35:47,720 ఆ పార్టీ కోసం క్యాష్ మొత్తం సెట్ చేసేశాను. 462 00:35:48,160 --> 00:35:49,400 ఆల్రెడీ పంపించేశాను. 463 00:35:50,680 --> 00:35:52,960 మీరు కేవలం సీ.ఎమ్. కూర్చిపైన దృష్టి పెట్టండి 464 00:35:53,760 --> 00:35:55,040 ఫన్డింగ్ సంగతి నాకు వదిలేయండి. 465 00:35:55,200 --> 00:35:58,760 ఆ, ఆ, పార్టీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. జె.పే. 466 00:35:58,840 --> 00:36:00,960 ఆరే నేను మీకు సొంత తమ్ముడి లాంటి వాడిని. 467 00:36:02,000 --> 00:36:03,600 పార్టీ కార్యకర్తను కూడా కదా. 468 00:36:05,760 --> 00:36:06,760 సరే ఉంటాను భయ్యా. 469 00:36:07,080 --> 00:36:07,880 ఊ... 470 00:36:10,360 --> 00:36:12,280 మీరెప్పుడు అవుతారు సీ.ఎమ్. 471 00:36:15,360 --> 00:36:18,440 నేను లైఫ్ అంతా ఇలాగ డాన్స్ చేస్తూనే ఉండాలా? 472 00:36:19,480 --> 00:36:22,320 లేట్ గా దక్కే ఫ్రూట్ స్వీట్ గా ఉంటుంది జారీనా బేగం. 473 00:36:23,320 --> 00:36:25,560 నేను సీ. ఎమ్. అయిపోతే నువ్వు డాన్స్ లు మనెస్తవా? 474 00:36:25,840 --> 00:36:27,120 డాన్స్ చేస్తాను... 475 00:36:29,040 --> 00:36:30,760 ప్రైవేట్ గా డాన్స్ చేస్తాను. 476 00:36:32,640 --> 00:36:35,240 మీకోసం మాత్రమే చేస్తాను. 477 00:36:39,920 --> 00:36:40,760 పిలిచారా సర్? 478 00:36:41,080 --> 00:36:41,880 రండి. 479 00:36:41,960 --> 00:36:42,760 సరే సర్. 480 00:36:46,400 --> 00:36:47,200 సర్, 481 00:36:47,280 --> 00:36:48,480 ఐస్ క్రీమ్ తింటారా గుప్తా గారు? 482 00:36:48,960 --> 00:36:49,960 లేదు సర్ థాంక్ యు. 483 00:36:50,480 --> 00:36:53,000 తిండి మీద యావ ఎక్కువ ఉన్న్తట్టు అనిపించింది అందుకే అడిగాను. 484 00:36:53,920 --> 00:36:55,600 పొట్ట మరీ పొడుచుకు వచ్చేస్తోంది. 485 00:36:56,720 --> 00:36:58,640 పోలీసు వా? మిఠాయి కొట్టు ఓనర్ వా? 486 00:37:01,200 --> 00:37:02,080 కూర్చోండి. 487 00:37:02,160 --> 00:37:03,560 థాంక్ యు సర్. 488 00:37:07,920 --> 00:37:08,920 చెయ్ ఇవ్వండి.. 489 00:37:09,880 --> 00:37:10,720 ఇవ్వండి. 490 00:37:14,120 --> 00:37:17,160 చూస్తుంటే చాలా కాస్ట్లీ గడియారం ల ఉంది టైమ్ పక్కగా గా చెప్తుంది అనుకుంటా. 491 00:37:20,720 --> 00:37:22,560 ఓకే నేను డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేస్తాను... 492 00:37:23,120 --> 00:37:24,720 మీరు ప్రతీ నెల ఎంత సంపాదిస్తారు? 493 00:37:25,600 --> 00:37:26,400 ఆ సర్, 494 00:37:26,480 --> 00:37:27,280 జీతం గురించి అడగటం లేదు... 495 00:37:27,360 --> 00:37:30,040 ...బయట సంపాదన గురించి చెప్పండి మీ సేలరీ ఎంతో, నాకు తెలుసు 496 00:37:34,000 --> 00:37:35,000 చూడండి సర్... 497 00:37:35,080 --> 00:37:38,000 నేను నా పని ఎంతో భాద్యతతో చేస్తుంటాను. 498 00:37:40,360 --> 00:37:42,760 ఈ జాబ్ లో నేను సంపాదించింది ఒకటే సర్. 499 00:37:42,840 --> 00:37:43,920 గౌరవం 500 00:37:45,640 --> 00:37:48,400 గౌరవమే సంపాదించారా? ఇంకేమీ సంపాదించలేదా? 501 00:37:52,680 --> 00:37:55,520 మీ మైండ్ లో చాలా డౌట్ లు పరిగెడుతున్నాయని నాకు బాగా ఆర్డమైంది. 502 00:37:57,920 --> 00:37:59,720 కొత్త ఆఫీసర్ వచ్చాడు! ఏం, ఆలోచిస్తున్నాడో, 503 00:37:59,800 --> 00:38:02,440 ఎవరి సైడ్ ఉంటాడో ఏం చేస్తాడో అని? 504 00:38:03,000 --> 00:38:05,320 లేదు సర, నేను అలా ఏమీ ఆలోచించటం లేదు. 505 00:38:07,480 --> 00:38:08,960 సరే, ఓకే. 506 00:38:09,920 --> 00:38:10,760 థాంక్ యు సర్, 507 00:38:10,840 --> 00:38:11,800 ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. 508 00:38:13,320 --> 00:38:15,520 నేను చాలా ఓపెన్ మైండ్ టైప్ మనిషిని. 509 00:38:17,000 --> 00:38:22,360 మీకు కనక నాకు ఏదైనా ఇన్ఫోర్మేషన్ ఇవ్వాలి అనిపిస్తే తప్పకుండ ఇవ్వండి. 510 00:38:24,080 --> 00:38:24,920 సర్రే సర్. 511 00:38:26,280 --> 00:38:27,320 వెళ్ళండి. 512 00:38:33,120 --> 00:38:35,800 మౌర్య గారు బుర్రని ఫ్రై చేసి పారేశారు. 513 00:38:36,600 --> 00:38:38,480 ఎప్పుడు ఐస్ క్రీమ్ తింటూ నవ్వుతూ ఉంటాడు 514 00:38:39,320 --> 00:38:40,360 చాలా ట్రై చేసాను. 515 00:38:40,680 --> 00:38:42,440 కానీ ఆయన మనసులో ఏముందో అర్దం కాదు. 516 00:38:43,000 --> 00:38:45,560 కాస్త ఓపిక పట్టు గుప్తా అన్నీ ఆర్డమౌతాయి. 517 00:38:46,400 --> 00:38:50,960 కానీ ప్రోటోకాల్ ప్రకారం ఐతే ఈపాటికి ఆయన ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవాలి కదా. 518 00:38:51,880 --> 00:38:54,160 అదీ కాక ఆయనది తక్కువ కులం కూడా. 519 00:38:54,520 --> 00:38:56,880 సమాజం లో హై క్యాస్ట్ లో క్యాస్ట్... 520 00:38:56,960 --> 00:38:58,720 క్యాస్ట్ హై అయినా తక్కువైనా, ఒక్క విషయం... 521 00:38:58,800 --> 00:39:01,120 మాత్రం మరిచిపోకండి గుప్తా గారు, మౌర్య గారు ఐ.పి.ఎస్ అని 522 00:39:02,400 --> 00:39:04,840 ఆయన్ని మిర్జాపుర్ కి స్పెషల్ ఆఫీసర్ డ్యూటి లో పంపించారు. 523 00:39:05,280 --> 00:39:07,800 అయిన సివిల్స్ ఎక్సామ్ పాస్ అయ్యి అక్కడవరకు చేరుకోవడమంటే, 524 00:39:07,880 --> 00:39:09,440 అంతా ఈజీ కాదని గుర్తు పెట్టుకోండి. 525 00:39:12,480 --> 00:39:13,640 కులం ఏదైనా సరే, 526 00:39:13,880 --> 00:39:16,800 మన సైడ్ ఉంటే ఆడు మనదోస్త్ లేదంటే శత్రువు. 527 00:39:17,400 --> 00:39:18,760 ఇందులో బుర్ర వాడాల్సింది ఏముంది? 528 00:39:19,400 --> 00:39:20,280 అంతే కదా భయ్యా. 529 00:39:20,360 --> 00:39:23,800 ఇప్పుడు మీరు మాది ఎక్కువ కులమని చెప్పి పక్కన పెట్టుకోలేదు కదా. 530 00:39:24,720 --> 00:39:27,040 మాలో ఉన్న క్వాలిటీ చూసే కదా, 531 00:39:31,560 --> 00:39:34,920 చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇతని వ్యూ పాయింట్ చూస్తుంటే, 532 00:39:37,120 --> 00:39:39,120 హా! ఈ విషయం మాత్రం తప్పకుండ ఒప్పుకుంటాను. 533 00:39:40,000 --> 00:39:42,360 ఈ ఇద్దరు భయ్యా లు ఉన్నరే నిజంగానే చాలా స్మార్ట్. 534 00:39:51,840 --> 00:39:53,000 హే బబ్లూ చెప్పారా! 535 00:39:53,240 --> 00:39:54,560 బర్ఫీ గురించి ఏమైనా ఆలోచించవా? 536 00:39:57,040 --> 00:39:59,400 మగాళ్లు ఎవరైనా దొరికారా ఈ నెట్ వర్క్ నడపడానికి.. 537 00:40:00,000 --> 00:40:01,200 మగాళ్లు కాదు. 538 00:40:02,720 --> 00:40:05,600 సరే మగాళ్లు కాద౦టే నువ్వు ఆడాళ్లతో చేయిస్తావా ఏంటి? 539 00:40:06,560 --> 00:40:07,840 ఆడవాళ్ళు కూడా కాదు. 540 00:40:22,800 --> 00:40:24,120 భయ్యా నమస్కారం. 541 00:40:33,720 --> 00:40:35,280 భయ్యా ఇది నల్ల మందు కదా! 542 00:40:35,360 --> 00:40:36,280 కూర్చో 543 00:40:43,400 --> 00:40:44,800 ఇది మీరు వాడ్డం కాదు. 544 00:40:45,080 --> 00:40:46,120 అమ్మాలి. 545 00:40:47,360 --> 00:40:49,200 ఏ పోలీసోడు మిమ్మాల్ని చెక్ చేయడు. 546 00:40:51,240 --> 00:40:53,440 మీ నెట్ వర్క్ చాలా స్ట్రాంగ్ అని నువ్వే చెప్పవ్ కదా! 547 00:40:54,640 --> 00:40:57,640 మిర్జాపూర్ లో ప్రతి గల్లీ లో ఏం జరిగిన మీకు తెలిసిపోతుందిగా, 548 00:40:58,160 --> 00:41:00,040 మరి మాకు నీకన్నా కరక్ట్ క్యాండేట్ ఎవరుంటారు? 549 00:41:02,000 --> 00:41:05,040 మీ ఇద్దరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను ఒప్పుకుంటాననా? 550 00:41:06,840 --> 00:41:10,120 మీరు ఒప్పుకుంటే ఎండల్లో-వానల్లో తిరుగుతూ... 551 00:41:10,920 --> 00:41:12,880 ...మీరెప్పుడు కూడా అడుక్కునే పరిస్థితి ఉండదు. 552 00:41:15,960 --> 00:41:19,800 నాలుగు రాళ్ళు సంపాదిస్తారు. గౌరవంగా కూడా బతుకుతారు. అంతే, 553 00:41:27,040 --> 00:41:28,680 చూడండ్కి ఇందులో బలవంతం ఏం లేదు. 554 00:41:29,920 --> 00:41:32,120 మీకు నచ్చితేనే ఇలా చేయండి సరేనా? 555 00:41:33,480 --> 00:41:37,360 అదేంటంటే మా నమ్మకం ఒక్కటే వ్యాపార౦ లో బలవంతం గా పార్ట్నర్ షిప్ చేయకూడదు. 556 00:41:40,600 --> 00:41:42,080 నన్ను మీరు పార్ట్నర్ అన్నారా! 557 00:41:44,000 --> 00:41:46,000 మీరు నాకు చాలా గౌరవం ఇచ్చారు. 558 00:41:49,280 --> 00:41:50,920 నేను చేయడానికి ఒప్పుకుంటున్నాను. 559 00:41:55,640 --> 00:41:56,800 లాభాలు షేర్ చేసుకుందాం. 560 00:41:57,800 --> 00:41:59,360 ఎంత అమ్మగలిగితే అంత సంపాదించొచ్చు. 561 00:41:59,440 --> 00:42:00,280 ఒకేనా! 562 00:42:01,560 --> 00:42:06,800 ఐతే భయ్యా ఎక్స్ ట్రా కూడా తెప్పించండి మా టీమ్ మొత్తం పని చేస్తాం. 563 00:42:07,880 --> 00:42:08,800 బాబర్. 564 00:42:19,080 --> 00:42:20,240 ఎంట్రీ చేసుకో వీళ్లది... 565 00:42:20,840 --> 00:42:22,120 [సెక్సీ.] 566 00:43:21,240 --> 00:43:24,000 పాండే మోటార్ కార్ బజార్. 567 00:43:25,400 --> 00:43:28,200 భయ్యా మీరు కారు అమ్మలనుకుంటున్నారా? కొనాలనుకుంటున్నారా? 568 00:43:33,920 --> 00:43:35,200 ఈ కార్ చూపించండి. 569 00:43:35,760 --> 00:43:38,160 ఈ కార్ కు ఇంతకు ముందు చాలా సార్లు ఆక్సిడెంట్ లు అయ్యాయి. 570 00:43:38,920 --> 00:43:40,840 దీన్నితీసుకుంటే చావుకి దారి వెతుకున్నట్టే, 571 00:43:40,920 --> 00:43:43,400 ఔను చావును ఓసారి ట్రై చేసి చూద్దాం. 572 00:43:54,240 --> 00:43:55,240 రే బబ్లూ. 573 00:43:56,120 --> 00:43:58,160 రెండు చక్రాల నుంచి నాలుగు చక్రాల మీది కొచ్చామ్. 574 00:43:59,400 --> 00:44:01,080 మిర్జాపుర్ ని గట్టిగా ఓ, రౌండ్ వేసుకుందాం. 575 00:44:03,080 --> 00:44:05,280 [పాండె మోటార్ కార్ బజార్- మిర్జాపుర్] 576 00:44:05,360 --> 00:44:08,000 [గుడ్డు అండ్ బబ్లూ లయన్స్ ఆఫ్ మీర్జాపూర్] 577 00:44:32,160 --> 00:44:34,280 అందరి ఆన్యువల్ క్యారెక్టర్ రిపోర్ట్ చదివాను. 578 00:44:35,240 --> 00:44:36,320 ఇదిగో తినండి 579 00:44:38,400 --> 00:44:40,160 మీ అందరి ఏ.సి.ఆర్. బ్యాడ్ గా ఉంది. 580 00:44:42,640 --> 00:44:44,480 అంటే మీరందరూ మంచోళ్ళే అయి ఉంటారు. 581 00:44:47,760 --> 00:44:50,680 మ్యాటర్ ఏంటంటే సిటి లో ల*** కొడుకులు ఎక్కువై పోయారు. 582 00:44:50,760 --> 00:44:52,320 మనం వాళ్ళకి రంకు మొగుళ్ళా మారాలి. 583 00:44:53,200 --> 00:44:54,360 ఇంతకీ ఏం చేయాలి సర్? 584 00:44:56,360 --> 00:44:57,720 ఎలిమినేట్ చేసేయాలి. 585 00:45:00,000 --> 00:45:01,960 అందుకే స్పెషల్ టీమ్ ని రెడీ చేసాను. 586 00:45:03,640 --> 00:45:05,560 మీ అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను సింహా గారు. 587 00:45:06,200 --> 00:45:07,440 మీర్జాపూర్ ని క్లీన్ చేసేయండి. 588 00:45:07,880 --> 00:45:08,880 యెస్ సర్. 589 00:45:13,840 --> 00:45:15,040 వీళ్లతో స్టార్ట్ చేయండి. 590 00:45:26,960 --> 00:45:28,720 మీర్జాపూర్