1 00:00:31,000 --> 00:00:32,640 యూనిఫాం మీకు బాగా సూట్ అయింది 2 00:00:47,720 --> 00:00:49,040 త్రిపాఠీ అఖండానంద్ 3 00:00:49,880 --> 00:00:50,880 రాం శరణ్ మౌర్య 4 00:00:59,480 --> 00:01:00,760 మున్నా కనబడడం లేదేంటి? 5 00:01:02,080 --> 00:01:03,760 రాగానే డ్యూటి మొదలెట్టేసారా? 6 00:01:07,400 --> 00:01:08,920 మా ఇంటికి మీరు మొదటిసారి వచ్చారు 7 00:01:09,040 --> 00:01:11,000 మీరు మా అతిధులు ఏమయినా తీసుకోండి 8 00:01:11,080 --> 00:01:12,800 మీ ఇంటికి రావడం ఇదే మొదటిసారి 9 00:01:13,960 --> 00:01:15,760 కాని నేను అతిధిని మాత్రం కాదు త్రిపాఠి గారు - 10 00:01:19,880 --> 00:01:20,880 మక్బూల్... 11 00:01:32,080 --> 00:01:34,200 పోలిస్ లంటే పబ్లిక్ కి భయం పోయింది. 12 00:01:35,400 --> 00:01:36,840 నాలాంటి వ్యాపారులంతా 13 00:01:37,120 --> 00:01:38,560 ఎలా బతుకుతూన్నామో మాకే తెలుసు 14 00:01:41,840 --> 00:01:44,160 మిర్జాపూర్ గురించి ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. 15 00:01:45,080 --> 00:01:46,080 ఊమ్... 16 00:01:47,520 --> 00:01:51,360 విషయం ఏంటంటే త్రిపాఠి గారు మీరు, మిర్జాపూర్ కి మహారాజు అయితే కాదుగా 17 00:01:51,440 --> 00:01:53,080 ప్రజల గురించి ఇంత బాధ పడ్డానికి 18 00:01:53,800 --> 00:01:56,200 మీరు మీ సేఫ్టీ చూసుకోండి, అంతే 19 00:01:57,720 --> 00:01:59,440 ఈ సిటి గురించి పోలీస్ లు చూసుకుంటారు 20 00:02:00,000 --> 00:02:01,960 అయినా నేను వచ్చేశానుగా 21 00:02:05,960 --> 00:02:09,480 ఇంకా, మీ చెల్లెల్ని కూడా మున్నా ఎత్తుకెళ్ళాడని తెలిసింది 22 00:02:10,920 --> 00:02:14,480 ప్రతి తరంలోనూ ఆ వంశంలో అబ్బా కొడుకులు దొంగనాయాళ్ళు 23 00:02:15,960 --> 00:02:17,400 మీరు మాతో జాయిన్ అవ్వండి 24 00:02:21,960 --> 00:02:24,120 మనం కలిసి మిర్జాపూర్ ని ఎలుదాం. 25 00:02:38,400 --> 00:02:40,800 నీకన్నా పిచ్చి నా కొడుకు ఎక్కడా ఉండదు శుక్లా 26 00:02:43,560 --> 00:02:44,600 మ్యాటర్ మా పర్సనల్ 27 00:02:44,920 --> 00:02:46,400 మేం పర్సనల్ గానే డీల్ చేసుకుంటాం 28 00:02:47,040 --> 00:02:49,240 పాము ఇంటికొచ్చి ఫ్రెండ్ షిప్ చేసినా సరే 29 00:02:49,960 --> 00:02:51,920 దాని కాటులో విషం మాత్రం పోదు కదా! 30 00:02:53,160 --> 00:02:54,560 రే, ఏంట్రా 31 00:02:55,360 --> 00:02:56,640 నేను పాములొడనా 32 00:02:58,160 --> 00:03:00,880 నీకు ఆప్షన్స్ ఇచ్చాను రా చెత్త నా కొడకా 33 00:03:00,960 --> 00:03:02,560 తల్లిని తిట్టడం మంచిది కాదు రతి భయ్యా 34 00:03:02,760 --> 00:03:05,920 భయ్యా, వీళ్ళతో అ.. ఆ లు చెప్పిద్దామా భయ్యా! 35 00:03:07,280 --> 00:03:08,600 ఇప్పుడే చెప్పిస్తా 36 00:03:08,840 --> 00:03:11,320 ఈ ఎరియా నాది రా చెత్త నాయళ్ళారా 37 00:03:12,080 --> 00:03:14,600 మీ అమ్మనైనా తిడ్తా, మీ చెల్లినైనా తిడ్తా 38 00:03:17,360 --> 00:03:18,760 చెత్త నా కోడకళ్ళారా 39 00:03:19,280 --> 00:03:21,560 మీ అమ్మ పూ*... 40 00:03:32,600 --> 00:03:33,640 ఏంటి విశేషాలు యాదవ్ గారు! 41 00:03:33,720 --> 00:03:36,640 నన్ను చావ దెం*... చెప్పు త్రిపాఠి, వచ్చి చంపేసేయ్ 42 00:03:36,720 --> 00:03:39,240 మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా 43 00:03:39,320 --> 00:03:42,360 నేను ఎమ్మన్నా పిచ్చి నా కొడుకునా, నిన్ను రతి శంకర్ ని ప్యాట్చ్ అప్ చేయడానికి 44 00:03:43,680 --> 00:03:46,040 ఇప్పుడు నీ మనుషులు వెళ్లి ఆయన్నే లేపేసారు కదా. 45 00:03:47,960 --> 00:03:49,640 ఇప్పుడు చెప్పు రా చెత్త నా కొడకా 46 00:03:50,240 --> 00:03:55,400 క ఖ గ ఘ జ్ఞ, చ ఛ జ ఝ ఇంగే త థ ద ధ న 47 00:03:55,480 --> 00:03:58,160 ట ఠ డ ఢ ణ, ప ఫ బ భ మ, య ర ల వ 48 00:03:58,240 --> 00:03:59,640 శే ష స హ 49 00:04:00,400 --> 00:04:03,720 క్ష త్ర జ్ఞా 50 00:04:13,160 --> 00:04:15,680 ఇప్పటి నుంచి మీరు మాతో ఉంటారా, లేదా వీడితో ఉంటారా 51 00:04:16,280 --> 00:04:19,640 చెప్పండి ఈడితో పాటు ఉంటామంటే, ఈడిని చంపినట్టే చంపి పారు దొబ్బుతా నా కోడకళ్ళారా 52 00:04:19,720 --> 00:04:21,880 మాతో ఉంటామంటే ప్రాణాలతో ఉంటారు 53 00:04:22,280 --> 00:04:24,000 లంజా*... 54 00:04:29,200 --> 00:04:31,720 నీ పొరగాళ్ళు నీ కంట్రోల్ లో ఉన్నారా లేరా? 55 00:04:32,080 --> 00:04:33,840 ఆర్డర్ వేసింది ఎవరు? 56 00:04:36,800 --> 00:04:38,280 ఆర్డర్ నేనే ఇచ్చాను 57 00:04:39,440 --> 00:04:42,000 ఎందుకంటే, రతి శంఖర్ మా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టాడు 58 00:04:43,320 --> 00:04:45,000 అందుకే ఏ ఇబ్బంది లేకుండా చేశాం 59 00:04:46,440 --> 00:04:48,520 నీళ్ళు ముక్కులోకెళితే చేతులు ముడుచుకోలేం కదా! 60 00:04:49,400 --> 00:04:52,000 అయిన, మీరెందుకు చిన్న చిన్న విషయాలకి కంగారు పడుతున్నారు 61 00:04:52,800 --> 00:04:54,920 శుక్లా గాడు చస్తే నాకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు 62 00:04:55,000 --> 00:04:57,760 కాని ఆర్డర్ ఇచ్చింది నువ్వే అయితే మన అగ్రిమెంట్ రూల్స్ ని బ్రేక్ చేసినట్లే 63 00:04:57,840 --> 00:04:59,400 పూర్వాంచల్ని ఇలాగే కంట్రోల్ చేస్తావా? 64 00:04:59,480 --> 00:05:04,520 యాదవ్ గారు, పూర్వాంచల్ పూర్తిగా మా కంట్రోల్ లోనే ఉంది 65 00:05:05,160 --> 00:05:06,360 ఉంటుంది కూడా 66 00:05:07,720 --> 00:05:10,640 మాకు ఎదురోచ్చే మమల్ని అడ్డుకొనే దమ్ము, ఏ నా కొడుక్కీ లేదు 67 00:05:16,240 --> 00:05:20,240 మీరు రాబోయే ఎలక్షన్ గురించి చూసుకోండి, ఇదంతా మాకు వదిలేయండి 68 00:05:24,520 --> 00:05:26,080 చెత్త నా కొడుకా 69 00:05:28,320 --> 00:05:29,720 వెళ్లొస్తాను త్రిపాఠి గారు 70 00:05:35,520 --> 00:05:37,000 కాళీన్ భయ్యా, 71 00:05:39,400 --> 00:05:41,040 నా మనుషులు నన్నలాగే పిలుస్తారు. 72 00:05:42,000 --> 00:05:43,040 అవునా, 73 00:05:43,520 --> 00:05:46,440 మా వాళ్ళు నన్ను సర్ అని పిలుస్తారు, త్రిపాఠి గారు 74 00:05:47,000 --> 00:05:48,000 వెళ్లొస్తాను 75 00:05:52,040 --> 00:05:54,120 మీర్జాపూర్ 76 00:07:00,800 --> 00:07:02,240 భయ్యా నీళ్ళు 77 00:07:02,400 --> 00:07:04,120 కాంపిటీషన్ కోసం మానేసాను రా 78 00:07:04,680 --> 00:07:06,760 నువ్వెంట్రా ఏం మాట్లాడట్లేదు, మౌనవ్రతం మొదలెట్టావా? 79 00:07:06,840 --> 00:07:09,160 - నేనెందుకు మాట్లాడట్లేదో నీకు తెలీదా? - లేదు 80 00:07:10,240 --> 00:07:13,360 కంట్రోల్ కోల్పోయి ఘనకార్యం చేశావ్ కదా అందుకే నేనేం మాట్లాడట్లేదు నీతో. 81 00:07:15,760 --> 00:07:19,560 కాలిన్ భయ్యాకి శత్రువే కదరా రతి శంకర్, మనం లేపేస్తే మాత్రం ప్రాబ్లం ఏంటి? 82 00:07:20,320 --> 00:07:22,800 కాలిన్ భయ్యా పర్మిషన్ తో నువ్వు మిర్జాపూర్ మొత్తం తగలేట్టేసినా 83 00:07:22,880 --> 00:07:24,440 బొంగులేదు, నాకొచ్చే ప్రాబ్లం ఏమి లేదు గుడ్డు 84 00:07:25,120 --> 00:07:27,800 ఎన్ని సార్లు చెప్పాడు కాలిన్ భయ్యా ఆయన పర్మిషన్ లేకుండా ఏం చెయ్యొద్దని 85 00:07:28,200 --> 00:07:29,080 హా 86 00:07:29,560 --> 00:07:30,680 ఎన్నిసార్లు చెప్పాడో గుర్తుందా! 87 00:07:32,000 --> 00:07:34,640 ఇలా జీవితమంతా నీ చెత్తని తుడుస్తూనే ఉండాలా నేను 88 00:07:35,000 --> 00:07:36,880 అరే, నా వయొలెన్స్ కి నువ్వు ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావ్! 89 00:07:36,960 --> 00:07:38,200 వయొలెన్స్ తో నాకేమి టెన్షన్ లేదు 90 00:07:38,640 --> 00:07:41,040 నీకు వయోలెన్స్ తో మజా వస్తుంది కదా అందుకు టెన్షన్ పడుతున్నా 91 00:07:46,920 --> 00:07:47,920 ఇదిగో 92 00:07:48,760 --> 00:07:49,760 ఫోన్ కూడా వచ్చింది 93 00:07:53,960 --> 00:07:55,120 నమస్తే కాలిన్ భయ్యా 94 00:08:15,960 --> 00:08:18,160 మక్బూల్ భయ్యా.... డబ్బులు తీసుకొచ్చాం, చూసుకోండి 95 00:08:29,760 --> 00:08:30,960 అందరూ వెళ్లిపోండి 96 00:08:31,360 --> 00:08:33,440 భయ్యా, నేను వెళ్తా 97 00:08:36,120 --> 00:08:37,600 - ఇది ఉంచు - టీకే భయ్యా 98 00:08:42,160 --> 00:08:43,160 మక్బూల్ 99 00:08:43,480 --> 00:08:44,920 కుర్చీ తీసుకురా, వాళ్ళని కూర్చోమను 100 00:09:23,280 --> 00:09:25,040 భయ్యా.... జాన్పూర్ లో అలా జరగడానికి కారణం ఏంటంటే... 101 00:09:25,120 --> 00:09:26,120 బుర్ర లేని వెధవలు మీరు 102 00:09:34,200 --> 00:09:35,600 నా మనుషులు ఎవరు 103 00:09:36,680 --> 00:09:38,800 నన్ను అడక్కుండా ఎప్పుడు ఏ పనీ చేయరు. 104 00:09:39,920 --> 00:09:41,480 భయ్యా మేం నిజమే చెబుతున్నాం 105 00:09:41,600 --> 00:09:43,560 అక్కడ పరిస్తితి నిజంగానే మా చెయ్యి దాటి పోయింది. 106 00:09:44,120 --> 00:09:45,560 అయినా రతి శంకర్ శుక్లా మీకు... 107 00:09:45,640 --> 00:09:48,080 నేను భయ్యాతో మాట్లాడుతున్నాం కదా నువ్ మధ్యలో ఎందుకు దూరుతున్నావ్ 108 00:09:59,360 --> 00:10:00,360 ఇలా చూడండి భయ్యా... 109 00:10:02,480 --> 00:10:05,080 ...ఆ రతి శంకర్ శుక్లా మీకు శత్రువే కదా! 110 00:10:07,600 --> 00:10:09,720 మిర్జాపూర్ మొత్తానికి మీ హిస్టరి గురించి తెలుసు 111 00:10:09,920 --> 00:10:11,240 మేం కూడా చిన్నప్పటి నుండి విన్నాం 112 00:10:13,240 --> 00:10:16,320 ఈ రోజు మేం మీ శత్రువుని లేపేస్తే, ఇందులో మీకొచ్చిన నష్టమేం లేదు కదా! 113 00:10:16,880 --> 00:10:17,880 విషయం అది కాదు 114 00:10:23,320 --> 00:10:26,240 రతి శంకర్ శుక్లా మా శత్రువే కావచ్చు 115 00:10:28,240 --> 00:10:29,640 విషయం ఏమిటంటే 116 00:10:30,600 --> 00:10:33,840 మమ్మల్ని అడక్కుండా మీరు డిసిషన్ తీసుకోవడమే 117 00:10:41,080 --> 00:10:43,280 - మమ్మల్ని క్షమించండి భయ్యా - ఎందుకు క్షమాపణ చేప్ప్తున్నావు రా 118 00:10:44,200 --> 00:10:45,640 మరి పిల్ల పుష్పం లాగా మాట్లాడుతున్నావ్ 119 00:10:47,960 --> 00:10:49,840 మేము మీ దగ్గర పని చేస్తున్నాం కాలిన్ భయ్యా 120 00:10:50,240 --> 00:10:51,520 కాని పనోళ్లైతే కాదు కదా! 121 00:10:54,200 --> 00:10:55,680 ఏకే-47 పట్టుకొచ్చాడు ఆడు 122 00:10:56,360 --> 00:10:58,400 మా ఇద్దర్ని వాడితో చేరి పొమ్మనాడు, ఆ శుక్లా 123 00:10:59,160 --> 00:11:00,760 పైగా మా అమ్మను కూడా తిట్టాడు ఆడు 124 00:11:01,680 --> 00:11:05,120 మీరే చెప్పండి ఆ పరిస్తితులో మీకు ఫోన్ చేసి మీ పర్మిషన్ తీసుకునే అంతా సమయం ఉందా! 125 00:11:05,200 --> 00:11:06,200 అందుకే లేపేసాం 126 00:11:10,520 --> 00:11:13,480 ప్రతి చిన్న విషయానికి పర్మిషన్ తీసుకున్న తరువాతే పనులు చేయాలంటే 127 00:11:13,560 --> 00:11:14,480 ఎలా చేయగలం చెప్పండి 128 00:11:16,280 --> 00:11:19,240 వ్యాపారంలో, మీకు ఇంత ప్రాఫిట్ ఇస్తున్నాం 129 00:11:21,120 --> 00:11:23,600 ప్రతి డిసిషన్ కి ముందు మిమ్మల్ని అడగడం అవసరమా! 130 00:11:30,880 --> 00:11:31,880 ఇక్కడ మ్యాటర్ ఏంటంటే భయ్యా, 131 00:11:32,960 --> 00:11:33,960 మాకు కరెక్ట్ అనిపించింది 132 00:11:34,800 --> 00:11:35,800 డిసిషన్ తీసుకున్నాం 133 00:11:46,280 --> 00:11:47,280 సరే. 134 00:11:48,320 --> 00:11:49,560 ఇది ప్రజస్వామ్యమే 135 00:11:50,760 --> 00:11:53,120 ప్రతి ఒక్కరికి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది 136 00:11:55,200 --> 00:11:56,200 మాకు కూడా! 137 00:11:58,720 --> 00:11:59,720 చూశావా! 138 00:12:00,280 --> 00:12:01,920 కాలిన్ భయ్యా ఒప్పుకుంటున్నారు 139 00:12:03,000 --> 00:12:05,480 పనులు చేయడానికి ముందుగ అడగాల్సిన అవసరం లేదు అని 140 00:12:06,240 --> 00:12:07,520 అర్ధం చేసుకో 141 00:12:34,240 --> 00:12:37,960 వానపాములు నాగుపాముల్లా మారకూడదు అఖండా 142 00:12:38,600 --> 00:12:39,600 గుర్తుపెట్టుకో... 143 00:12:42,400 --> 00:12:44,200 చెప్పాను కదరా... వాళ్ళకర్ధమయ్యేలా నేను చెప్తానని 144 00:12:44,800 --> 00:12:46,160 మనమేన పగోల్లమరా బబ్లూ 145 00:12:46,560 --> 00:12:48,680 కాలిన్ భయ్యా అనవసరంగా మన పైన సీరియస్ అవుతున్నాడు 146 00:12:49,200 --> 00:12:50,480 మనం ఏమన్నా, మున్నా అనుకున్నాడా 147 00:12:50,840 --> 00:12:52,320 పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ అడగాలి 148 00:12:52,400 --> 00:12:53,880 నా చెత్త పర్మిషన్, ఎవడి కోసం రా అది 149 00:12:54,080 --> 00:12:56,680 20 ఏళ్ళ నుండి రతి శంకర్ తో కబడ్డీ ఆడుతునే ఉన్నాడు కదా 150 00:12:57,000 --> 00:12:59,720 20 నిమిషాల్లో లేపేసాం, ఇప్పుడేమైంది 151 00:12:59,920 --> 00:13:01,080 అన్నయ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చెయ్ 152 00:13:01,480 --> 00:13:03,080 ఎందుకు రా మళ్ళీ ఫ్యాక్టరీ కి వెళ్తావా ఏంటి? 153 00:13:03,440 --> 00:13:05,320 ఇంటి దగ్గర అని చెప్పాను అర్ధమైందా? 154 00:13:05,800 --> 00:13:06,680 వినపడట్లేదా? 155 00:13:13,840 --> 00:13:14,960 నేను మాత్రం లోపలికి రాను రా 156 00:13:20,280 --> 00:13:21,800 పిక్ అప్ చేసుకోవడానికి ఎప్పుడు రావాలి? 157 00:13:36,400 --> 00:13:38,160 ఆ స్వీట, ఎలా ఉన్నావ్? 158 00:13:39,000 --> 00:13:40,240 మ్యాట్టర్ ఫినిష్ అయింది 159 00:13:41,080 --> 00:13:42,400 తరువాత నువ్వు మాయమై పోయావ్ 160 00:13:44,080 --> 00:13:45,320 నన్ను యూస్ చేసుకున్నావా? 161 00:13:48,240 --> 00:13:49,600 మన లవ్ ఫినిష్ అయిపోయినట్టే నా? 162 00:13:51,680 --> 00:13:52,680 ఎక్కడ ఉన్నావ్? 163 00:14:03,960 --> 00:14:05,440 పదవే, ఈ రోజు స్టేషన్ లో అమ్ముదాం 164 00:14:05,600 --> 00:14:07,000 అక్కడ కొత్త కస్టమర్స్ దొరుకుతారు 165 00:14:07,080 --> 00:14:09,400 అక్క, సరుకు ఎక్కువ ఉంటే నాకు ఇవ్వా 166 00:14:11,520 --> 00:14:13,200 ఏం సర్, ఏం కావాలి, ఎత్తమంటావా? 167 00:14:13,280 --> 00:14:14,640 ఎత్తమంటావా? ఎత్తమంటావా? 168 00:14:14,760 --> 00:14:17,880 ఈ రోజు నువ్వు కాదు, మీ ఇద్దర్ని మేము ఎత్తుకెళ్తాం, రండి, పద 169 00:14:20,440 --> 00:14:23,240 పెద్ద ఆఫీసర్లు కూడా రోడ్ల మీదకొచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారా? 170 00:14:23,320 --> 00:14:25,960 అవును సర్, ఇంతకీ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? 171 00:14:27,920 --> 00:14:31,120 మ్యాటర్ ఏంటంటే.... హిజ్రాలు డబ్బులు తీసుకుంటారనే విన్నాను 172 00:14:33,200 --> 00:14:35,200 ఇస్తారని ఫస్ట్ టైమ్ తెలుసుకొన్నాను 173 00:14:38,560 --> 00:14:40,440 మీరు బాబూర్ ఖాన్ కు డబ్బులు ఎందుకు ఇచ్చారో చెప్పండి? 174 00:14:44,560 --> 00:14:46,080 అదా...అది 175 00:14:46,520 --> 00:14:48,640 ఏమి లేదు, అదేనే మన గురువు 176 00:14:49,120 --> 00:14:50,520 - శ్రీదేవి - శ్రీదేవి వా 177 00:14:51,000 --> 00:14:52,280 - అవును - సరే, సరే తరువాత 178 00:14:52,560 --> 00:14:54,080 తనకు ఆరోగ్యం అసలు బాలేదు సర్ 179 00:14:54,440 --> 00:14:58,160 అపుడు, తన ఆపరేషన్ కి ఏమో డబ్బులు కట్టాలి, మా దగ్గర ఏమో డబ్బులు లేవు సార్ 180 00:14:58,480 --> 00:15:00,000 బాబుర్ భయ్యా దగ్గర తీసుకున్నాం, అయితే 181 00:15:00,120 --> 00:15:03,360 ఇయ్యటానికి వెళ్లినప్పుడు చూసినట్టున్నారు జాస్మిన్, అంతే సర్ 182 00:15:04,720 --> 00:15:05,960 అలాగా, ఓకే 183 00:15:06,960 --> 00:15:07,960 ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది? 184 00:15:08,800 --> 00:15:10,160 అ, ఎవరు? 185 00:15:10,560 --> 00:15:11,400 శ్రీదేవి నే 186 00:15:12,360 --> 00:15:14,320 ఇప్పుడు బాగానే ఉంది. తనకి తగ్గింది కానీ, 187 00:15:14,400 --> 00:15:16,160 నీరసంగా ఉండి, నడవలేక పోతుంది. 188 00:15:16,280 --> 00:15:18,920 సార్ మేమే ఏదో ఒక పని చేసుకొని డబ్బులు సంపాదిస్తుంటాం, ఆ డబ్బులే 189 00:15:19,000 --> 00:15:21,040 సరే, సరే, చాలా సంతోషం. సాయం చేయడం మంచి పని 190 00:15:21,640 --> 00:15:24,400 శ్రీదేవిని జాగ్రతగా చూసుకోండి, అర్థమయ్యిందా 191 00:15:25,280 --> 00:15:26,920 లేదంటే స్టేషన్ లో వేసి కూళ్ళబోడిస్తే 192 00:15:27,000 --> 00:15:29,320 తర్వాతా మీ శవాలు ఏమయ్యాయో కూడా ఎవరికీ తెలీదు 193 00:15:33,360 --> 00:15:35,480 చీరలు ఎత్తడం మీకు బాగా సరదా కదా 194 00:15:37,920 --> 00:15:39,320 ఎత్తు చీర, ఏముందో చూపించు 195 00:15:44,200 --> 00:15:45,200 ఎత్తు 196 00:15:48,120 --> 00:15:49,720 చాలు లే, కిందకి దించు 197 00:15:51,280 --> 00:15:52,280 నువ్వు? 198 00:15:53,480 --> 00:15:54,320 ఎత్తు 199 00:15:54,600 --> 00:15:55,840 ఇదిగొండి సర్, చూడండి 200 00:15:56,280 --> 00:15:57,520 చాలు, చాలు ముయ్యి 201 00:15:59,120 --> 00:16:00,440 పొండి ఇక్కడ నుంచి 202 00:16:01,880 --> 00:16:02,880 పద జాస్మిన్ 203 00:16:04,360 --> 00:16:06,040 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం 204 00:16:08,760 --> 00:16:10,320 చీరలో అయితే ఏం లేదు 205 00:16:11,360 --> 00:16:13,160 మరి జాకెట్ లో ఏముందో చూపించు? 206 00:16:14,920 --> 00:16:16,960 - ఏంటది? - సర్ తప్పైపోయింది, వదిలేయండి 207 00:16:17,320 --> 00:16:18,240 కుమ్మేయ్ వీడ్ని 208 00:16:18,360 --> 00:16:20,520 - మిమ్మల్ని... - అబ్బా అబ్బా 209 00:16:51,120 --> 00:16:52,840 చూస్తుండండి వారం రోజుల్లోగా మీ పని అయిపోతుంది. 210 00:16:53,240 --> 00:16:54,240 థాంక్ యు పండిట్ గారు 211 00:16:54,400 --> 00:16:56,400 మీరు మాత్రమే మాలాంటి వాళ్ళందరికీ ఇలా 212 00:16:56,560 --> 00:16:58,040 ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉంటాను 213 00:16:58,320 --> 00:17:00,800 నేనేం మిర్జాపూర్ వదిలేసి వెళ్లిపోను, కంగారూ పడకండి శర్మ గారు 214 00:17:00,880 --> 00:17:01,960 అవును 215 00:17:11,560 --> 00:17:14,680 శర్మ గారు, నేను మీతో తర్వాతా అన్ని విషయాలు మాట్లాడతాను, మీరెళ్ళండి. 216 00:17:14,760 --> 00:17:15,720 సరే 217 00:17:39,280 --> 00:17:40,280 టీ తాగుతారా నాన్నా 218 00:17:44,120 --> 00:17:45,120 స్పెషల్ గా చేసి తీసుకొస్తా 219 00:17:52,200 --> 00:17:53,440 మీతో చాలా మాట్లాడాలి... 220 00:18:43,920 --> 00:18:45,560 నాన్న, ఇప్పుడు నేను చేస్తున్న పని ఉండి కదా 221 00:18:48,040 --> 00:18:50,080 మా దృష్టి లో ఇది కూడా ఒక జాబ్ లాంటిదే 222 00:18:51,920 --> 00:18:53,560 ఈ జాబ్ లో కష్టం, తెలివి రెండు ఉంటాయ్ 223 00:18:54,840 --> 00:18:56,120 బాస్ సంతోష పడేలా చేయాలి 224 00:18:57,160 --> 00:18:58,480 నాలుగు రాళ్ళు సంపాదించాలి 225 00:19:01,480 --> 00:19:03,440 ఇంటికొచ్చి తీరిగ్గా స్నానం చేసి పడుకోవాలి 226 00:19:07,200 --> 00:19:10,240 మామూలుగా జాబ్లు చేసే అందరూ ఏం చేస్తారో మేం కూడా అలాగే చేసాం నాన్నా 227 00:19:15,800 --> 00:19:16,800 కానీ, ఇప్పుడు 228 00:19:21,200 --> 00:19:22,760 కానీ, ఇప్పుడు నాకు బయమేస్తుంది నాన్న 229 00:19:28,760 --> 00:19:29,960 ఏం జరిగింది, బబ్లూ? 230 00:19:34,880 --> 00:19:37,840 నాన్న మేం దానికి దూరంగా ఉండడానికి ఏదయినా... ఆప్షన్ ఉందా చెప్పండి 231 00:19:46,080 --> 00:19:47,400 ఏ దారిలో అయితే వెళుతున్నామో 232 00:19:48,000 --> 00:19:49,000 నాకు అనుమానంగా ఉంది 233 00:19:51,600 --> 00:19:52,600 చివరికి, ఆ దారిలో 234 00:19:53,280 --> 00:19:54,800 ఏదైనా సాదించగలమా, లేదా? 235 00:19:58,760 --> 00:20:00,320 అందులో ఎలాంటి డౌట్ లేదు, బబ్లూ 236 00:20:01,920 --> 00:20:03,880 కొన్ని దారుల్లో అంతం మాత్రమే ఉంది 237 00:20:17,520 --> 00:20:19,040 నాకూ ఈ విషయం కూడా అర్ధం కావట్లేదు 238 00:20:21,520 --> 00:20:23,720 ఇందులో జాయిన్ అయినప్పుడు ప్రాబ్లం ఎక్కువ లేదా 239 00:20:27,360 --> 00:20:29,960 ఈ జాబ్ లో మేము వదిలేయాలనుకున్నప్పుడు ఎక్కువ ప్రాబ్లం అవుతుందా? 240 00:20:36,080 --> 00:20:37,760 బాగా ఆలోచించ గలిగితే 241 00:20:38,800 --> 00:20:40,440 అదేం అంతా పెద్ద కష్టం కాదు 242 00:20:54,360 --> 00:20:56,040 నాకు నీతో ఉన్న సంబంధం ఒక్కటే స్వీటి 243 00:20:56,520 --> 00:20:57,920 లవ్ మాత్రమే, అంతే 244 00:20:59,560 --> 00:21:02,400 నేను బబ్లూ గాడితో కూడా చెప్పేశాను ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకుంటానని 245 00:21:06,760 --> 00:21:08,920 నిన్ను పెళ్లి చేసుకోవాలని నేనేం చచ్చిపోవట్లేదు. 246 00:21:09,240 --> 00:21:10,240 కానీ, నేను చస్తున్నానుగా 247 00:21:12,160 --> 00:21:13,280 అంతాలా ఆస పడుతున్నవా? 248 00:21:14,640 --> 00:21:16,680 ఎంత అంటే, రేపే పెళ్లి చేసుకోవాలనుంది. 249 00:21:19,400 --> 00:21:21,360 నేను సరే అంటే, నిజంగానే చచ్చిపోతావా 250 00:21:25,360 --> 00:21:26,560 నన్ను ఎప్పుడో చంపేశావు 251 00:21:34,480 --> 00:21:36,080 అయితే, రేపే మనం పెళ్లి చేసుకుందామ 252 00:21:36,920 --> 00:21:37,800 అవునా! 253 00:21:37,960 --> 00:21:38,800 గుడ్డు! 254 00:21:38,920 --> 00:21:40,680 నువ్వెందుకు కంగారు పడుతున్నావ్, మనకేంటి ప్రాబ్లం 255 00:21:41,360 --> 00:21:42,920 లోకల్ లో తెలిసినోళ్ళని పిలుద్దాం 256 00:21:43,280 --> 00:21:45,880 నా టెన్షన్ ఏంటంటే మా ఫ్యామిలి లో డాడి వస్తారో రాడో తెలియదు 257 00:21:46,840 --> 00:21:48,520 ఇంకో ప్రాబ్లం కూడా ఉంది 258 00:21:50,080 --> 00:21:51,080 కట్నం కావాలి 259 00:21:51,760 --> 00:21:53,080 నీకు కట్నం కూడా కావాలా? 260 00:21:56,400 --> 00:21:57,720 గుడ్డు, జోక్ చేస్తావు ఏంటి 261 00:21:58,080 --> 00:21:59,080 లేదు, లేదు మేడమ్ 262 00:22:00,160 --> 00:22:01,360 నువ్వు నా అదృష్టానివి, 263 00:22:03,920 --> 00:22:05,800 కాంపిటీషన్ లో అందర్నీ మడత పెట్టేస్తా చూడు. 264 00:22:43,760 --> 00:22:48,600 ఈ రోజు నుంచి మీరు ఇద్దరు భార్యబర్తలు అయిపోయారు 265 00:24:29,920 --> 00:24:32,040 కాళీన్ భయ్యా ది కింగ్ ఆఫ్ మిర్జాపుర్ 266 00:25:03,560 --> 00:25:05,440 గడ్డం తీసుకుని మనిషి లాగా మారు 267 00:25:07,920 --> 00:25:09,840 ఎన్ని రోజులని గది లో కూర్చుంటావు 268 00:25:13,680 --> 00:25:15,240 నాకు ఇప్పుడు ఏ పని చేయాలని లేదు 269 00:25:18,240 --> 00:25:20,040 అయిన పనులని నిన్ను ఎవరు చెయ్యమన్నారు 270 00:25:22,040 --> 00:25:23,040 నేను చేస్తాను 271 00:25:30,520 --> 00:25:33,200 మమ్మల్ని నువ్వు క్షమిస్తావు కదా పెళ్ళికి రాలేదూ అందుకు 272 00:25:33,560 --> 00:25:36,440 గుడ్డు వాళ్ళ నాన్నగారు రాలేదు, కాబట్టి నేను రాలేము కదా 273 00:25:37,280 --> 00:25:39,480 అందరి తరపున ఇంట్లోకి స్వాగతం చెప్తున్నాను 274 00:25:39,880 --> 00:25:41,920 ఈ ఇల్లు ఇప్పటి నుంచి నీదే అనుకోమ 275 00:25:42,080 --> 00:25:43,080 అది గుర్తు పెట్టుకో 276 00:25:44,040 --> 00:25:45,040 చల్లగా ఉండు 277 00:25:45,320 --> 00:25:46,520 నువ్వు ఆశీర్వాదం తీసుకో 278 00:25:46,680 --> 00:25:48,240 ఊరుకో అమ్మ 279 00:25:48,320 --> 00:25:49,440 రా! 280 00:26:02,920 --> 00:26:03,920 మీరు రండి 281 00:26:04,240 --> 00:26:05,880 నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆపను 282 00:26:07,120 --> 00:26:10,360 నన్ను మాత్రం ఫోర్స్ చేయొద్దు ఆయనకీ నాకు పర్సనల్ గొడవలున్నాయి, నువ్వు వెళ్ళు. 283 00:26:18,240 --> 00:26:19,480 సంతోషంగా ఉండమ్మా 284 00:26:20,640 --> 00:26:22,040 మా ఇంట్లో ఇది మొదటి పెళ్లి 285 00:26:23,160 --> 00:26:24,200 నేను వచ్చి ఉండాల్సింది 286 00:26:26,240 --> 00:26:27,840 కాని ఆయన నిన్ను పెళ్లి చేసుకొని 287 00:26:28,520 --> 00:26:30,000 నిన్ను కూడా డేంజర్ లోకి దించాడు. 288 00:26:33,520 --> 00:26:35,200 ఈ ఇంట్లోకి నీకు స్వాగతం అమ్మా 289 00:26:38,320 --> 00:26:39,760 - వసుధా! - చెప్పండి 290 00:26:40,640 --> 00:26:42,120 జార్గాల్సిన కార్యక్రమాలు చూడు 291 00:26:43,600 --> 00:26:46,480 - రా మా! - సరే 292 00:26:55,040 --> 00:26:58,040 రా, లోపలికి రా! 293 00:27:04,600 --> 00:27:06,000 పెళ్లైతే చేసేసుకున్నావు 294 00:27:08,240 --> 00:27:10,040 తరువాత ఏది చెయ్యాలి ఆలోచించావా? 295 00:27:13,640 --> 00:27:14,640 నాన్న, నిజం ఏంటంటే 296 00:27:14,920 --> 00:27:16,760 మేం ఇప్పుడు వెళుతున్న దారి పూర్తిగా ఒన్ వే 297 00:27:17,440 --> 00:27:19,080 అక్కడ రివర్స్ గేర్లు, యు టర్న్లు ఉండవు 298 00:27:19,960 --> 00:27:21,440 అయినా మీరు ఎక్కువ ఆలోచించకండి! 299 00:27:22,960 --> 00:27:24,360 ఎందుకంటే నేనేం ఎక్కువ ఆలోచించడం లేదు. 300 00:27:25,040 --> 00:27:26,040 ఎందుకు కంగారు పడుతున్నారు. 301 00:27:28,080 --> 00:27:29,400 నువ్వు తండ్రివి అయితే 302 00:27:30,400 --> 00:27:31,400 అప్పుడు అర్ధం అవుతుంది 303 00:27:37,360 --> 00:27:39,240 దింపీ, బబ్లూ ఎక్కడ? 304 00:27:39,600 --> 00:27:43,080 అరే అన్నయ్యా నీకు ఇప్పుడు బబ్లూ అన్నయ్యతో పనేంటి? తనతో పడుకుంటావా ఏంటి 305 00:27:46,520 --> 00:27:50,400 నువ్వు ఇప్పుడు వదిన గురించి ఆలోచించు... మీ గది ఎంత బాగా అలంకరించామో వచ్చి చూడు. 306 00:27:50,680 --> 00:27:52,120 - పో - రా 307 00:28:10,920 --> 00:28:12,640 ఒక మాట చెప్పమంటావా, మున్నా 308 00:28:14,080 --> 00:28:15,080 హ్మ్మ 309 00:28:16,320 --> 00:28:18,920 నువ్వు అందరి కంటే కత్తి బాగా వాడుతావు 310 00:28:32,800 --> 00:28:36,560 మీ నాన్నని కాంపౌoడర్ చంపటానికి వచ్చాడని ఎక్కువ డిస్టర్బ్ అయ్యావా 311 00:28:37,800 --> 00:28:39,200 లేదా, ఈ సారి 312 00:28:39,800 --> 00:28:40,800 చంపలేదన? 313 00:28:44,880 --> 00:28:46,520 నాకు ఇప్పుడు షేవ్ చేసుకోవాలని లేదు 314 00:28:49,400 --> 00:28:52,160 అయితే, నీకు స్నానం చేయిస్తా 315 00:28:53,880 --> 00:28:56,840 నేనొక్కడినే స్నానం చేయగలను. నేనేం పిల్లాడిని కాదు 316 00:28:59,800 --> 00:29:01,640 నువ్వు పిల్లోడివి కాదని నాకు తెలుసు 317 00:29:03,960 --> 00:29:05,160 ఫుల్ గా మగడివి 318 00:29:09,480 --> 00:29:10,480 మున్నా 319 00:29:16,120 --> 00:29:18,560 నీ బుర్రతో కూడా మగాడిలా ఆలోచించు 320 00:29:20,160 --> 00:29:23,480 ఏ కారణంతో నీ ఫ్రెండ్ చచ్చిపోయాడో, అది వేస్ట్ కాకుండా ఉంటుంది 321 00:29:34,680 --> 00:29:37,520 స్వాగతం అన్న వదిన... 322 00:30:02,840 --> 00:30:05,040 అలా కూర్చోడమేన, ఇంకా ఏదైనా చేసేది ఉందా? 323 00:30:11,960 --> 00:30:12,960 స్వీటి, అది 324 00:30:13,960 --> 00:30:15,920 నీకు అబ్యంతరం లేకపోతే... 325 00:30:17,560 --> 00:30:18,960 ...ఈ రోజు నేను ఏం చెయ్యను 326 00:30:21,000 --> 00:30:22,280 రేపు నాకు కాంపిటీషన్ ఉంది 327 00:30:22,800 --> 00:30:23,800 మిష్టర్. పూర్వాంచల్ 328 00:30:24,480 --> 00:30:26,160 దానికి బాగా ఎనర్జి కావాలి కదా 329 00:30:29,480 --> 00:30:31,200 ఒక వేల నువ్వు ఓకే అంటే 330 00:30:38,880 --> 00:30:40,120 కనీసం ఈ పాలైన తాగండి 331 00:30:40,520 --> 00:30:43,800 లేదు, నా పాలు, డైట్ వేరే ఉంది ఒక్క నిమిషం 332 00:30:49,080 --> 00:30:52,000 బాడి బిల్డర్లు అందరూ కాంపిటీషన్ టైమ్ లో ఇలాంటి మాత్రలే వేసుకుంటారు 333 00:30:53,400 --> 00:30:54,760 ఇవి వేసుకుంటే మసెల్స్ బాగా కనిపిస్తాయి 334 00:30:56,920 --> 00:30:58,240 బాడి అదిరిపోద్ది! 335 00:31:07,560 --> 00:31:08,560 చాలా బాగున్నావు 336 00:31:11,360 --> 00:31:12,760 ఇది విప్పెస్తే ఇంకా బాగుంటాను 337 00:31:34,440 --> 00:31:38,640 నీ గదిలో కాలిన్ భయ్యా మంచం మీద అయితే ఇంకా బాగుంటుంది. 338 00:31:40,040 --> 00:31:41,120 కాన్సంట్రేట్ చేయ్యనీ 339 00:32:03,240 --> 00:32:04,640 మావయ్య గారు నేను... 340 00:32:05,520 --> 00:32:08,520 మీకు భోజనం సిద్ధం చేస్తున్నాను. రాజా కోసమే వెతుకుతున్నాను 341 00:32:45,360 --> 00:32:47,040 నీ బాడి చాలా సెక్సీ గా ఉంది 342 00:32:50,920 --> 00:32:52,400 నువ్వు ఈజిగా గెలుస్తావు 343 00:34:10,680 --> 00:34:11,680 ఎవరు? 344 00:34:12,080 --> 00:34:14,000 ఎవరు? ఎవరది? 345 00:34:14,520 --> 00:34:16,520 సుబోధ్? సుబోధ్? 346 00:34:17,040 --> 00:34:18,600 లేదు, నేను...నేను వచ్చను 347 00:34:20,520 --> 00:34:22,000 మున్నాని బామ్మ, మున్నాని 348 00:34:22,400 --> 00:34:24,520 మున్నా? నువ్వు బానే ఉన్నవా? 349 00:34:24,960 --> 00:34:25,880 బాగున్నా 350 00:34:26,000 --> 00:34:29,320 సుబోద్ ఏమయ్యాడు, చాలా రోజుల అయింది వాడు ఇంటికి వచ్చి 351 00:34:30,400 --> 00:34:34,240 సుబోడ్ ని బయటకి పంపించా. చిన్న పని మీద వచ్చేస్తాడు 352 00:34:34,600 --> 00:34:35,960 ఎప్పుడు వస్తాడు బాబు? 353 00:34:38,280 --> 00:34:41,040 ఈ డబ్బులు మీ కోసం పంపించాడు, మీకు ఇవ్వడానికొచ్చాను. 354 00:34:42,200 --> 00:34:44,880 మీకు ఏదయినా అవసరం అనుకుంటే ఫోన్ చేయండి నేను వెంటనే వస్తాను. 355 00:34:45,080 --> 00:34:49,080 బాబు, సుబోద్. ఫోన్ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళాడు, ఇదిగో చూడు 356 00:34:51,480 --> 00:34:52,480 ఈ ఫోన్ 357 00:35:04,840 --> 00:35:05,840 రే, పంకజ్ 358 00:35:06,720 --> 00:35:07,720 నేను చెప్పేది జాగ్రతగా విను 359 00:35:11,160 --> 00:35:13,920 నాన్నపైన కంపౌండర్ ఒక్కడే సింగిల్ గా అటాక్ చేసి వుండదు అనిపిస్తుంది 360 00:35:15,640 --> 00:35:18,080 తప్పకుండా ఈ ప్లాన్లో వాడితో ఎవరో కచ్చితంగా ఉండే ఉంటారు 361 00:35:20,440 --> 00:35:22,680 2,3 రోజులు ఫోన్ లో ఎలా మాట్లాడాడో చూసావ్ కదా 362 00:35:25,880 --> 00:35:26,880 ఆ... 363 00:35:27,480 --> 00:35:28,480 ఎక్కడ ఉన్నావ్? 364 00:35:30,440 --> 00:35:31,440 సరే, నేను వస్తున్నాను 365 00:35:33,360 --> 00:35:34,840 రేయ్ ఇంకా ఏం చేస్తాం రా 366 00:35:35,160 --> 00:35:36,760 ఆ కొడుకుల గుండెల్లో బుల్లెట్లు దింపడమే. 367 00:35:42,680 --> 00:35:47,400 సోదర సోదరీమణులారా ఈ సంవత్సరం మిష్టర్ పూర్వాంచల్ కాంపిటీషన్ కి 368 00:35:47,480 --> 00:35:49,240 మీ అందరికి కూడా స్వాగతం 369 00:35:52,560 --> 00:35:53,840 [ది తిరుపతి కార్పెట్ కంపెనీ టైటిల్ స్పాన్సర్...] 370 00:35:54,840 --> 00:35:57,440 అందరూ కొద్దిగా నిశబ్దంగా ఉండండి 371 00:35:57,760 --> 00:35:59,960 కాంపిటీషన్ కొద్ది సేపట్లో మొదలు కాబోతుంది 372 00:36:00,360 --> 00:36:04,000 మన బాడీ బిల్డర్కి అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టండి 373 00:36:07,960 --> 00:36:11,960 స్టేజ్ మీద ఉన్నోళ్ళ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. 374 00:36:13,120 --> 00:36:17,320 - మళ్ళీ తగిలావంటే తోలు తీస్తా నా కొడకా. - సారీ భయ్యా 375 00:36:17,840 --> 00:36:21,640 అదిగో కాలిన్ భయ్యా వచ్చేశారు. ఆయన కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. 376 00:36:22,440 --> 00:36:23,760 రండి 377 00:36:24,960 --> 00:36:25,960 నమస్తే భయ్యా 378 00:36:45,600 --> 00:36:47,400 ఒకసారి వెళ్ళి నమస్తే చెప్పి రా 379 00:37:16,560 --> 00:37:20,280 ఇప్పుడు మనముందుకి మన అయిదుగురు ఫైనలిస్ట్స్ వస్తున్నారు 380 00:37:25,240 --> 00:37:26,240 గుడ్డు అన్నయ్యా 381 00:37:26,520 --> 00:37:27,520 గుడ్డు అన్నయ్యా 382 00:37:27,760 --> 00:37:28,840 గుడ్డు అన్నయ్యా 383 00:37:30,560 --> 00:37:32,040 గుడ్డు అన్నయ్యా 384 00:37:35,000 --> 00:37:36,000 గుడ్డు అన్నయ్యా 385 00:37:42,880 --> 00:37:44,480 ఎలా ఆశీర్వాదం తీసుకున్నాడో చూడు 386 00:37:44,560 --> 00:37:48,080 చప్పట్లతో అందరూ స్వాగతం చెప్పండి. మన మొదటి బాడీ బిల్డర్ వచ్చేస్తున్నాడు 387 00:37:48,800 --> 00:37:50,680 మౌసి నుండి ఉత్తన్ పఠాన్ 388 00:38:11,960 --> 00:38:16,840 - గొరక్పుర్ నుండి రోహిత్ - అమ్మ ఏం చేస్తున్నావు, అలా చూడకు 389 00:38:30,720 --> 00:38:32,960 [కుమార్ దిస్పెంసరి డాక్టర్.టి.కె.శర్మా.] 390 00:38:33,440 --> 00:38:34,920 భయ్యా, మీ ఇంటికి వస్తున్నాను. ఒక ముక్యమైన విషయం 391 00:38:40,240 --> 00:38:41,240 బ్రహండమ్ 392 00:38:42,480 --> 00:38:48,000 చూడండి ఇప్పుడు చివరగా రాబోతున్నారు గుడ్డు పండిట్ లోకల్ మిర్జాపుర్ నుండి 393 00:38:48,280 --> 00:38:51,200 గుడ్డు అన్నయ్యా 394 00:38:58,040 --> 00:38:59,040 అబ్బా 395 00:39:37,320 --> 00:39:39,160 అందరూ నిశబ్దంగా ఉండండి 396 00:39:39,240 --> 00:39:42,880 ఇక మీ ముందు వచ్చేస్తుంది మిష్టర్ పూర్వాంచల్ ఫలితం 397 00:39:46,480 --> 00:39:47,480 ఇలా రా 398 00:39:50,880 --> 00:39:53,440 నేను ఇంటికోచ్చేసున్నా, ఒక ముఖ్యమయిన విషయం. 399 00:39:56,360 --> 00:39:59,480 గుడ్డు గెలవకూడదు, సరేనా 400 00:40:02,320 --> 00:40:03,320 మీరు కూర్చోండి 401 00:40:03,800 --> 00:40:05,240 ఆ, ఎందుకు వెళ్లిపోతున్నారు? 402 00:40:13,040 --> 00:40:15,360 అందరూ కాసేపటి నిశబ్దంగా ఉండండి, 403 00:40:15,480 --> 00:40:18,480 నిశాబ్దంగా ఉండండి, ఫలితాలు మీ ముందుకు వచ్చేస్తున్నాయి 404 00:40:19,040 --> 00:40:24,240 వాటిని ప్రకటించాబోతుంది, మన మిర్జాపూర్ యెక్స్ ఎంఎల్ఏ రంజన్ తివారి గారు. 405 00:40:28,920 --> 00:40:30,640 మూడవ ప్రైజ్ వెళ్లబోతుంది 406 00:40:31,680 --> 00:40:33,640 భదోహి నుంచి వచ్చిన లైలన్ పతక్ 407 00:40:38,480 --> 00:40:40,280 భయ్యా, వీలు చాలా సార్లు మాట్లాడుకున్నారు 408 00:40:42,600 --> 00:40:47,200 మీరే చూడండి, డేట్ టైమ్ రెండు, ఆ రోజు కాల్ చేయడానికి గంట ముందే 409 00:40:48,080 --> 00:40:50,440 కాంపౌండర్ మీ మీద అటాక్ చేశాడు 410 00:40:54,800 --> 00:40:56,320 సెకండ్ ప్రైజ్ వెళ్లబోతుంది 411 00:40:57,280 --> 00:40:59,880 మౌ నుండి వచ్చిన ఉత్తన్ పఠాన్ కి 412 00:41:02,080 --> 00:41:03,920 కచ్చితంగా గెలిచేది గుడ్డునే 413 00:41:09,720 --> 00:41:12,680 కాంపౌండర్ ఫోన్ లో 12 మిస్డ్ కాల్స్ ఉన్నాయి 414 00:41:20,040 --> 00:41:23,200 ఈ గుడ్డు పండిట్ రిజల్ట్స్ తెలుసుకోడానికి చాలా ఉత్సాహ పడుతూ ఉంటాడు. 415 00:41:27,880 --> 00:41:31,160 ఇక ఇప్పుడు, ఫస్ట్ ప్రైజ్ వంతు 416 00:41:34,800 --> 00:41:36,840 ఇక ఫస్ట్ ప్రైజ్ గెలుచోకోబోతుంది... 417 00:41:42,840 --> 00:41:45,560 ...బలియా నుండి వచ్చిన జోంగా మిశ్రాకి 418 00:41:51,480 --> 00:41:55,680 - ఎంటిది, ఇలా జరిగింది - ఏదో పొరపాటు జరిగింది 419 00:42:24,800 --> 00:42:26,640 వాళ్ళకి డబ్బులు ఇచ్చావు కదా, చెత్త నా కొడకా నువ్వు 420 00:42:27,480 --> 00:42:29,800 - అన్నయా ఆగు! - నేనే రా మిష్టర్ పూర్వాంచల్ 421 00:42:29,960 --> 00:42:31,080 ఆగు, 422 00:42:32,080 --> 00:42:33,760 చెత్త నా కొడకా 423 00:42:35,120 --> 00:42:36,560 ట్రోఫీ కావాలారా నీకు, నీ యబ్బ 424 00:42:37,880 --> 00:42:39,440 యే, వదులు వాడిని 425 00:42:47,480 --> 00:42:50,680 ఎవరు ముందుకు రావద్దు, ముందుకు వచ్చిన కొడుకల్ని కాల్చిపారేస్తా 426 00:42:53,920 --> 00:42:55,600 గుడ్డు అన్నయ, గుడ్డు అన్నయ, లెగు ముందు 427 00:42:55,760 --> 00:42:56,760 యే 428 00:42:57,480 --> 00:42:59,240 చంపేస్తా, లంబ్డి కొడకా 429 00:44:13,480 --> 00:44:14,640 నీకు ఎప్పుడో చెప్పాను 430 00:44:15,320 --> 00:44:18,840 కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు కంట్రోల్ నీ చేతిలో పెడ్తనూ అని 431 00:44:20,160 --> 00:44:21,480 ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసింది 432 00:44:25,560 --> 00:44:27,360 ఆ, గుడ్డు బబ్లూ ఇద్దరు 433 00:44:28,080 --> 00:44:29,200 మన దగ్గర జాయిన్ అయినప్పుడు 434 00:44:29,440 --> 00:44:31,480 వాళ్ళ శరీరాలు వేరు, ఆత్మ ఒకటే అన్నారు 435 00:44:32,840 --> 00:44:35,800 వస్తే ఇద్దరం కలిసే వస్తాం, లేదంటే ఎవరు రాము అని 436 00:44:37,760 --> 00:44:39,880 ఇప్పుడు వాలిద్దరూ కలిసే పైకి పోవాలి 437 00:44:41,600 --> 00:44:42,600 నీ వల్ల అవుతుందా? 438 00:44:43,200 --> 00:44:45,240 యే, ఎందుకు చేయలేను? 439 00:44:46,240 --> 00:44:48,320 మొదటి సారి మీరు నన్ను నమ్మారు 440 00:44:50,520 --> 00:44:51,680 చేస్తాను 441 00:45:02,760 --> 00:45:03,760 మున్నా! 442 00:45:20,080 --> 00:45:21,880 ఇప్పుడు విద్వాంశం మొదలు కాబోతుంది 443 00:45:24,960 --> 00:45:29,000 ఈ మిర్జాపూర్ ని ఏలేది నేనే 444 00:45:32,040 --> 00:45:35,000 మీర్జాపూర్