1 00:00:11,040 --> 00:00:12,800 [జాన్ బందన్ పార్టీ #గోలుకె సాత్] 2 00:00:12,880 --> 00:00:14,160 మిత్రులారా... 3 00:00:15,160 --> 00:00:16,400 ఈ రోజు, 4 00:00:17,200 --> 00:00:20,360 మన గజ్జుమాల్ కాలేజ్ చరిత్రలో [యువ శక్తి పార్టీ] 5 00:00:20,440 --> 00:00:22,920 ఎప్పుడు మరచిపోలేని రోజు... [యు చేంజ్ దా ప్రెసిడెంట్, ఔర్ మున్నావిల్] 6 00:00:23,280 --> 00:00:25,200 విద్యార్ధులందరి నుండి కూడా 7 00:00:25,360 --> 00:00:27,320 మేం ఆశించేది ఒక్కటే 8 00:00:27,920 --> 00:00:29,720 మీరు మీ విలువైన ఓటుని... 9 00:00:29,800 --> 00:00:32,080 [సైన్స్ డిపార్ట్మెంట్] సరయిన అభ్యర్ధికి వేసి 10 00:00:32,240 --> 00:00:33,440 మీ భవిష్యత్తుని... 11 00:00:33,680 --> 00:00:35,440 అలాగే మన కాలేజి భవిష్యత్తుని 12 00:00:35,960 --> 00:00:37,440 మెరుగు పరుచుకోండి... 13 00:00:39,280 --> 00:00:41,440 [గజ్జమల్ కాలేజ్] 14 00:00:41,520 --> 00:00:43,760 [మాతదన్ పేటి] ఎన్నికల డబ్బా... 15 00:00:59,840 --> 00:01:04,240 [గజగమిని గుప్తా] 16 00:01:18,840 --> 00:01:19,920 ఫైనల్ కౌంటింగ్ లో, 17 00:01:23,400 --> 00:01:24,360 గోలు గెలిచింది... 18 00:01:24,640 --> 00:01:29,280 [గజ్గ గమిని గుప్తా-ఫూల్చంధ్ తిరుపతి] 19 00:01:34,000 --> 00:01:35,800 నువ్వు రెండో స్థానంలో ఉన్నావ్. 20 00:01:36,000 --> 00:01:38,360 ఈ ఎలక్షన్ పోటీ చేసింది ఇద్దరే ప్రిన్సిపాల్ గారు! 21 00:01:42,280 --> 00:01:46,400 మున్నా - రీకౌంటింగ్ చేయించనా? 22 00:01:46,560 --> 00:01:50,320 అరే ప్రిన్సిపాల్ గారు ఎందుకు విళ్ళకి మళ్ళీ పని పెంచుతున్నారు 23 00:01:52,360 --> 00:01:54,200 రూల్ ప్రకారమే జరిగింది కదా ఓటింగ్, 24 00:01:55,080 --> 00:01:57,760 అందులో ఏ ప్రాబ్లెమ్ జరగా లేదుగా! అంతే... 25 00:02:05,760 --> 00:02:06,920 ఇదిగో బాబాయి! 26 00:02:07,960 --> 00:02:10,720 బయట స్టూడెంట్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్లి అన్నౌంస్ చేసేయండి 27 00:02:12,720 --> 00:02:13,800 ఒక్క నిమిషం ఉండండి... 28 00:02:15,320 --> 00:02:18,480 ఇలా రండి - ఈ స్వీట్స్ కూడా పంచేయండి 29 00:02:18,760 --> 00:02:20,240 సంతోషం గానే రండి... 30 00:02:26,440 --> 00:02:27,960 హ ప్రిన్సిపల్ గారు?... 31 00:02:28,920 --> 00:02:30,640 గజగామినికి ఫోన్ చేయండి. 32 00:02:31,160 --> 00:02:33,000 - గోలూ కి ఫోన్ చేయ్యనా! - అహ్ ఫోన్ చేయండి... 33 00:02:34,400 --> 00:02:35,480 సరే నేను చేస్తాను ఉండండి. 34 00:02:37,000 --> 00:02:38,680 - ఇవ్వండి ఇవ్వండి - నేను చేస్తాను. 35 00:02:38,760 --> 00:02:39,720 అహ్ చేయండి... 36 00:02:40,560 --> 00:02:41,520 నెంబర్ ఉందా! 37 00:02:41,600 --> 00:02:43,360 - ఇందులో ఉంది. - జిలో చూడండి. 38 00:02:53,520 --> 00:02:55,040 రే అరే - ఎక్కడున్నావ్ నువ్వు? 39 00:02:55,520 --> 00:02:57,760 నీకు తెలుసు కదా ఈరోజు రిసల్ట్స్ రాబోతుంన్నాయని 40 00:02:59,360 --> 00:03:01,080 కంగ్రాట్స్ - నువ్ గెలిచావ్ 41 00:03:02,440 --> 00:03:03,880 అలాగే అలాగే... 42 00:03:07,840 --> 00:03:09,520 ప్రెసిడెంట్ మేడం ఎక్కడున్నారంటా? 43 00:03:10,080 --> 00:03:12,160 తను గోరక్ పూర్ వెళ్లిందంట... 44 00:03:12,560 --> 00:03:14,520 తన - బావ అక్కా వాళ్ళతో కలిసి 45 00:03:14,760 --> 00:03:16,520 - అవునా! - మొత్తం ఫ్యామిలి తో వెళ్లిందంట 46 00:03:17,080 --> 00:03:18,160 వాళ్ళు వెళ్ళాల్సిందేలే... 47 00:03:18,960 --> 00:03:19,960 సరే ప్రిన్సిపాల్ గారు 48 00:03:20,720 --> 00:03:22,840 - ఉంటాను... -ఆరే మున్నా ఏమైంది నీకు 49 00:03:24,960 --> 00:03:26,240 ఎలక్షన్ లో నువ్ ఓడిపోయావ్ 50 00:03:26,480 --> 00:03:29,160 అందుకే గెలిచినోళ్ళకి శుభాకాంక్షలు చెప్పడానికెలుతున్నా 51 00:03:30,600 --> 00:03:31,600 గోరక్ పూర్ 52 00:03:32,440 --> 00:03:34,400 - గోలూ గుప్తా - జిందాబాద్ 53 00:03:34,480 --> 00:03:37,080 - గోలూ గుప్తా - జిందాబాద్ 54 00:03:37,160 --> 00:03:39,040 - గోలూ గుప్తా... - జిందాబాద్... 55 00:03:39,560 --> 00:03:41,640 - గోలూ గుప్తా - జిందాబాద్... 56 00:03:41,720 --> 00:03:43,960 - గోలూ గుప్తా - జిందాబాద్... 57 00:03:44,040 --> 00:03:45,200 గోలూ, 58 00:04:23,080 --> 00:04:25,240 - మున్నా భయ్యా - ఎవడి గు*... పగల దెం*...లి ? 59 00:04:25,480 --> 00:04:26,760 పగల దెం*...టం కాదురా 60 00:04:28,040 --> 00:04:29,080 లేపి డెం*...డమే 61 00:04:31,240 --> 00:04:32,760 గుడ్డుని బబ్లూ ని... 62 00:04:34,720 --> 00:04:35,960 [కాళీన్ భయ్యా ద కింగ్ ఆఫ్ ఆఫ్ మిర్జాపుర్] 63 00:04:36,200 --> 00:04:38,720 మీర్జాపూర్ 64 00:05:36,680 --> 00:05:40,040 అడవిలో పులి పిల్లలు - వేటాడడం నేర్చుకోకపోతే 65 00:05:40,120 --> 00:05:42,520 అవి వేటకి బలైపోతాయ్... 66 00:05:42,600 --> 00:05:45,040 అందుకే ఆ అడవి పులి - తన పిల్లలకి - వేటాడడం నేర్పిస్తుంది. 67 00:05:45,640 --> 00:05:46,640 మక్బూల్... 68 00:05:47,040 --> 00:05:48,400 మున్నా వెనకాలే వెళ్ళు 69 00:05:48,800 --> 00:05:50,400 జాగ్రత్తగా చూసుకో సేఫ్టీ ముఖ్యం 70 00:05:51,320 --> 00:05:52,280 సరే భయ్యా... 71 00:05:52,440 --> 00:05:54,800 ఎవ్వరు వెళ్ళాల్సినవసరం లేదు. 72 00:05:58,360 --> 00:05:59,680 అఖండ... 73 00:06:00,160 --> 00:06:02,320 నీ గన్ మున్నా చేతుల్లో పెట్టావ్ 74 00:06:02,480 --> 00:06:04,320 దాన్ని వాడడం వాడికే వదిలేయ్ 75 00:06:06,040 --> 00:06:08,240 త్రిపాఠి వంశంలో పుట్టాడు వాడు... 76 00:06:08,400 --> 00:06:09,600 చేసి చూపిస్తాడు. 77 00:06:11,680 --> 00:06:13,800 నాకు తెలుసు నువ్వు వాడి తండ్రివి అని. 78 00:06:17,000 --> 00:06:19,600 కాని వాడికి శత్రువుల మాత్రం మరోద్దు... 79 00:06:45,760 --> 00:06:47,440 కాస్త అయినా సెలబ్రేట్ చేసుకో గోలూ 80 00:06:47,760 --> 00:06:48,960 ఎలక్షన్ లో గెలిచావ్ 81 00:06:49,320 --> 00:06:51,800 - అదేమైనా చిన్న విషయమా! - అక్కా మనం ఈ టైమ్ లో కాలేజ్ లో ఉండాలి... 82 00:06:52,560 --> 00:06:53,720 ఎంతైనా నువ్వు ఫ్యామిలి. 83 00:06:54,200 --> 00:06:56,600 డింపి ఫ్రెండ్ పెళ్ళికి నన్ను తీసుక రావాలిసిన అవసరం ఏం ఉంది. 84 00:06:57,000 --> 00:06:58,240 అంటే నువ్వు ఫ్యామిలి కదా. 85 00:06:58,520 --> 00:07:00,360 నిన్ను బలవంతంగా తీసుకోచ్చామా - లేక 86 00:07:00,840 --> 00:07:02,760 బబ్లూ అన్నయ్యకి కంపెని ఇవ్వడానికి నువ్వే వచ్చావా! 87 00:07:02,840 --> 00:07:05,280 - చూడు డింపి నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయొద్దు - ఆరే... 88 00:07:11,320 --> 00:07:12,320 గోలూ... 89 00:07:14,520 --> 00:07:15,640 నేను నిన్ను... 90 00:07:16,440 --> 00:07:18,080 నా హెల్ప్ కోసం కూడా తీసుకొచ్చాను? 91 00:07:19,480 --> 00:07:20,520 హెల్ప్... 92 00:07:34,080 --> 00:07:37,360 బాడీ బిల్డింగ్ మాత్రలు అని అడ్డమయినవన్నీ బాడీలోకి పంపించావ్ 93 00:07:38,880 --> 00:07:40,160 ఇదంతా కూడా దాని ఎఫెక్ట్ ఏ... 94 00:07:43,400 --> 00:07:46,080 కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది కాని తర్వాత నువ్వే కోలుకుంటావ్ లే 95 00:07:50,920 --> 00:07:53,600 వెళ్ళదామా! బానే ఉన్నావు కదా! హుమ్ 96 00:07:56,080 --> 00:07:57,680 పదా అయిపోయింది. 97 00:08:03,680 --> 00:08:05,080 పద వెళ్దాము ... 98 00:08:08,240 --> 00:08:10,640 నిజమా నాకు కొద్దిగా నెర్వస్ గా ఉంది... 99 00:08:10,720 --> 00:08:12,000 అరే ఎందుకు 100 00:08:12,120 --> 00:08:13,880 - టేక్ కేర్ అక్క. - తప్పకుండా... 101 00:08:13,960 --> 00:08:16,840 సరేనా కంగ్రాట్స్ అక్క నాకు చాలా హ్యాపీ గా ఉంది. 102 00:08:16,920 --> 00:08:18,040 లిపిస్తిక్క్ అంటుకుంటుంది 103 00:08:18,280 --> 00:08:19,920 ఏంటి అందరూ చాలా హ్యాపీ గా ఉన్నారు... 104 00:08:21,520 --> 00:08:24,040 అది గోలూ ఎలెక్షన్ లో గెలిచింది... కదా 105 00:08:27,080 --> 00:08:28,440 అది నాకు ముందే తెలుసు 106 00:08:28,960 --> 00:08:31,600 ఫస్ట్ స్పీచ్ తోనే గజగామిని గుప్తా గారు అందరి మనసులు గెలిచేశారు... 107 00:08:31,680 --> 00:08:32,680 అందరిదేనా... 108 00:08:34,080 --> 00:08:35,440 ఆ, అందరి మనసులు గెలుచుకుంది... 109 00:08:36,920 --> 00:08:38,600 కంగ్రాట్యులేశన్స్ గోలూ. 110 00:08:39,000 --> 00:08:40,000 థాంక్యు... 111 00:08:41,760 --> 00:08:43,800 ఎక్కడయినా సరే మంచి పనులు చేస్తేనే గెలుస్తాం 112 00:08:44,520 --> 00:08:47,760 కాని ఎలక్షన్లో గెలిస్తేనే మనం మంచి పనులు చేయడం మొదల పేట్టొచ్చు 113 00:08:48,480 --> 00:08:50,320 అందుకే ఈ కంగ్రాట్స్ అప్పుడే తీసుకుంటాను 114 00:08:50,800 --> 00:08:51,960 ఏదయినా మంచి చేశాకా 115 00:08:52,600 --> 00:08:55,600 బోర్ కొట్టించకు గోలూ నేనింకో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాను. 116 00:08:55,680 --> 00:08:56,640 వెంటనే ఆర్డర్ చేద్దాం వదినా 117 00:08:56,880 --> 00:08:59,360 కాని ప్రెసిడెంట్ గారు ఎలెక్షన్ లో గెలిచారు కదా ట్రీట్ ఇవ్వాలి 118 00:08:59,440 --> 00:09:00,960 - అహ్ అహ్... - ఇది సెలబ్రేషన్ టైం 119 00:09:01,160 --> 00:09:02,000 -హే బాబు... -డబుల్ ఆర్డర్ ఇవ్వండి 120 00:09:02,200 --> 00:09:03,600 నాకు చాక్లెట్ ఐస్క్రీమ్ 121 00:09:04,400 --> 00:09:08,280 [యెస్ -5 మిర్జాపుర్] 122 00:09:19,320 --> 00:09:20,840 - అంత బాగుందా? - ఏమిటి వదినా 123 00:09:21,600 --> 00:09:24,600 డైరెక్ట్ గా అడుగుతున్నాను నీకు గోలూ అంతగా నచ్చిందా... 124 00:09:26,000 --> 00:09:29,120 ఆ మిర్రర్ తిప్పుతూ తెగ కష్టపడుతుంది గోలుని చూడ్డానికే కదా! 125 00:09:31,320 --> 00:09:32,880 ఏంటి వదినా... 126 00:09:33,480 --> 00:09:35,680 వెనకాల ఏం వస్తున్నాయో చూస్తున్నాను అంతే 127 00:09:38,600 --> 00:09:42,160 మీరసలు ఏమీ మాట్లాడటం లేదేమిటి - బానే ఉన్నారా? 128 00:09:52,880 --> 00:09:53,920 చెప్పండి... 129 00:09:54,880 --> 00:09:57,480 మిమ్మలనే చెప్పండి... 130 00:09:58,120 --> 00:10:00,160 లేదంట్టే గు*... పగులుదెం*...తాను 131 00:10:07,800 --> 00:10:09,800 జాస్మిన్ 132 00:10:10,320 --> 00:10:12,600 -జాస్మిన్ -అక్క అక్క. 133 00:10:12,800 --> 00:10:14,080 ఏంటి సర్ ఇది. 134 00:10:14,640 --> 00:10:16,240 ఎందుకు ఇంత ఘోరంగా కొడుతున్నారు. 135 00:10:17,240 --> 00:10:20,080 మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా కోర్టు కి తీసుకెళ్ళండి. 136 00:10:22,360 --> 00:10:23,680 పెద్ద లాయర్ లా చెబుతున్నావ్. 137 00:10:24,560 --> 00:10:26,800 డ్యూటి గురించి నాకే చెబుతున్నావా అఃహ్ 138 00:10:27,120 --> 00:10:30,000 - హెయ్ - అమ్మ అహా...హో 139 00:10:31,760 --> 00:10:34,040 ఇటు, ఇటు, ఇటు ఇటూ... 140 00:10:38,160 --> 00:10:40,720 అయిపోయిందా తిమ్మిరి మొత్తం తగ్గిందా 141 00:10:43,120 --> 00:10:45,760 ఇలా చూడు పైకి లే, పైకి లే?... 142 00:10:49,560 --> 00:10:51,440 నిజానికి మాకు డ్రగ్స్ తో ఏ సంభందం లేదు 143 00:10:52,640 --> 00:10:54,240 కాని అవి ఎలా వచ్చాయో తెలియాలి. 144 00:10:54,720 --> 00:10:57,640 మీ డీలింగ్ బాబర్ ఖాన్ తో కదా... 145 00:10:58,240 --> 00:11:00,440 బాబర్ ఖాన్ గుడ్డు బబ్లు కింద పని చేస్తాడు. 146 00:11:01,680 --> 00:11:03,120 గుడ్డు బబ్లు ఎవరి కోసం పని చేస్తారు? 147 00:11:06,200 --> 00:11:07,640 అఖండానంద్ త్రిపాఠి. 148 00:11:08,440 --> 00:11:09,440 ఆయనే కదా. 149 00:11:10,760 --> 00:11:13,080 ఈ అడవిలో అతి పెద్ద జంతువు లయన్ కదా! 150 00:11:14,280 --> 00:11:15,840 తన పేరు చెబితే వదిలేస్తాం 151 00:11:21,400 --> 00:11:22,920 ఆ గుప్తా చెప్పు. 152 00:11:40,200 --> 00:11:41,800 [దారా వెడ్స్ శబ్నామ్] 153 00:11:41,880 --> 00:11:42,840 బాగుంది కదా! 154 00:11:45,760 --> 00:11:47,880 సబ్నమ్ మనందరి కోసం రూమ్స్ కూడా అరేంజ్ చేసింది. 155 00:11:48,400 --> 00:11:50,280 పెళ్లి కూతురు రూమ్ కి ఎలా వెళ్ళాలి. 156 00:11:50,880 --> 00:11:52,760 - అక్కడే లాస్ట్ రూమ్, -భోజనాలు రెడీ ఐపోయి ఉంటాయ్. 157 00:11:53,120 --> 00:11:56,080 - మీరందరు ఫ్రెష్ అవ్వండి నేను సబ్నమ్ ని కలిసి వస్తాను. -సరే. 158 00:11:56,720 --> 00:11:57,720 ఏదైనా ఆర్డర్ చేయనా! 159 00:11:59,960 --> 00:12:02,120 -సబ్నమ్, -నువ్వు వచ్చేసావా 160 00:12:03,400 --> 00:12:04,880 ఇంకా హ్యాండ్ ఇస్తావేమో అనుకున్నా 161 00:12:05,000 --> 00:12:06,280 అరే రాకుండా ఎలా ఉంటాను 162 00:12:06,680 --> 00:12:09,280 నీకు ప్రామిస్ కూడా చేసాను కదా, నీకు హాండ్ ఎలా ఇస్తాను! 163 00:12:09,480 --> 00:12:10,480 ఎలాగా ఉన్నాను 164 00:12:10,720 --> 00:12:12,160 - చాలా అందంగా ఉన్నావ్ - నిజామా! 165 00:12:12,240 --> 00:12:14,120 -నిజంగా -సరే అది ఇవ్వు 166 00:12:14,200 --> 00:12:15,200 నేను పెడుతాను ఉండు 167 00:12:16,400 --> 00:12:18,440 అది ఉల్టా పట్టుకున్నావు... 168 00:12:20,680 --> 00:12:21,680 ఎలా ఉన్నాను 169 00:12:34,680 --> 00:12:35,760 మీకో విషయం చెప్పనా 170 00:12:50,640 --> 00:12:52,320 మీరు తండ్రి కాబోతున్నారు. 171 00:13:01,280 --> 00:13:02,960 నేను చెప్పింది మీకు వినబడిందా! 172 00:13:05,120 --> 00:13:06,920 మీరు తండ్రి కాబోతున్నారు. 173 00:13:23,720 --> 00:13:25,440 మీ డ్రస్ రెడీ చేసి ఉంచాను... 174 00:13:29,280 --> 00:13:30,520 చేంజ్ చేస్కోని వచ్చేయండి 175 00:13:51,040 --> 00:13:53,120 గ్రేట్ వైట్ షార్క్ఆయుష్షు చాలా ఎక్కువ 176 00:13:53,200 --> 00:13:55,560 ఇందులో కొన్ని 17/70 సంవత్సరాల వరకు జీవిస్తూ వుంటాయి. 177 00:13:55,640 --> 00:13:57,520 -పెద్దయ్య గారు అయిపోయిందా! -ఊమ్... 178 00:13:59,040 --> 00:14:02,320 గ్రేట్ వైట్ షార్క్ సముద్రంలో అత్యంత క్రూరంగా 179 00:14:02,400 --> 00:14:04,240 చేపలుగా పరిగణిస్తూ ఉంటాయి ఈ షార్క్ చేపలు 180 00:14:04,480 --> 00:14:06,400 - రాజా - అయ్యా 181 00:14:06,600 --> 00:14:08,760 ఈ రోజు రాత్రి భోజన౦ లో కి 182 00:14:09,320 --> 00:14:11,360 కరేట్ హల్వా తయారు చెయ్యి 183 00:14:11,640 --> 00:14:12,840 తప్పకుండ చేస్తాను అయ్యా... 184 00:14:13,280 --> 00:14:15,240 కరేట్ హల్వా అంటే అమ్మగారికి కూడా చాలా ఇష్టం 185 00:14:23,920 --> 00:14:25,400 [లాల్ మాస్] 186 00:14:28,960 --> 00:14:31,360 [దిల్ జలే మ్యూజిక్ బ్యాండ్] 187 00:14:34,640 --> 00:14:35,880 ఓకే... 188 00:14:41,760 --> 00:14:44,120 ఓహ్ వాలేకుమ్ సలాం... కైసా హై, 189 00:15:00,400 --> 00:15:01,640 - మేడమ్ - వద్దు 190 00:15:01,720 --> 00:15:02,960 వెళ్ళండి... 191 00:15:03,040 --> 00:15:04,440 ఇలా చూడు 192 00:15:16,840 --> 00:15:19,440 మున్నాభయ్యా గోరక్ పూర్ లో ఉన్న డిస్ట్రిబుటర్ గాడు ఫోన్ చేస్తున్నాడు. 193 00:15:19,520 --> 00:15:20,520 ఎత్తు, ఎత్తు... 194 00:15:21,280 --> 00:15:23,800 - ఆ ... చెప్పు బే. -భయ్యా నేను గుడ్డు బబ్లుని చూశాను. 195 00:15:23,880 --> 00:15:25,840 సూపర్ రా ఎక్కడ చూశావ్ రా వాళ్ళని... 196 00:15:27,120 --> 00:15:28,800 - మున్నా ని మాట్లాడుతున్నా - నమస్తే మున్నా భయ్యా 197 00:15:28,880 --> 00:15:31,320 ఆ నమస్తే తీసి గు*...లో పెట్టుకోని ముందు అడ్రెస్ చెప్ప రా. 198 00:15:31,560 --> 00:15:35,120 సెలబ్రేషన్ హాల్ - మెడికల్ రోడ్ - గోరక్ పూర్ 199 00:15:35,200 --> 00:15:36,880 ఓహ్, వస్తున్నాం... 200 00:16:20,240 --> 00:16:24,080 పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపున మీకు వెల్కమ్ - ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి 201 00:16:24,920 --> 00:16:26,400 ఇప్పుడు మీ అందరి ముందు మేము ఒక 202 00:16:26,480 --> 00:16:29,400 - స్పెషల్ ఐటెమ్ని ప్లే చెయ్యబోతున్నం -వదినా పదండి అందరం కలిసి స్టేజ్ మీదకుపోదాం. 203 00:16:29,480 --> 00:16:31,080 - అన్నయ్య - గుడ్డు అన్నయ్య 204 00:16:31,160 --> 00:16:32,880 - స్టార్ట్ చేద్దామా... - అన్నయ్య కి ఏమియింది 205 00:16:33,400 --> 00:16:35,160 - మనం వెళ్దామ్ పదండి - అక్క ముందు మీరు నడవండి 206 00:16:35,240 --> 00:16:36,400 - ఆగండి నేను పట్టుకుంట్టాను - గుడ్డు అన్నయ్య 207 00:16:36,480 --> 00:16:38,480 పద ముందు ఇటు ఇవ్వు నేను తర్వాత 208 00:16:38,560 --> 00:16:40,920 అన్నయ్య రా రమ్మంటూ౦టే 209 00:16:41,000 --> 00:16:42,640 ఇది నా ఫ్రెండ్ పెళ్లి కదా... 210 00:16:43,480 --> 00:16:45,320 - రా బబ్లూ... - గోలు పట్టుకొనా 211 00:17:38,400 --> 00:17:39,840 - సబ్నమ్... - జీ... అబ్బు 212 00:17:41,000 --> 00:17:43,760 - వాళ్ళని నువ్వే పిలిచావా? -జీ అబ్బు 213 00:17:43,840 --> 00:17:46,520 ఓహ్...హమారా సహేలి డింపి - మీర్జాపూర్ లో ఉంటుంది. 214 00:17:46,600 --> 00:17:48,480 - ఇప్పుడు భోజనం చేద్దాం - మీకు పరిచయం చేశాను కదా 215 00:17:48,560 --> 00:17:51,760 వాళ్ళిద్దరూ తన అన్నయ్యలు ఇక తనేమో... వదినా 216 00:17:54,480 --> 00:17:57,240 - వెళ్ళి భోంచేద్దామా పద -నేను ఇప్పుడే వస్తాను, వస్తానూ... 217 00:17:58,640 --> 00:18:02,200 - ఎక్కడికి వెళ్తునాడు. -అది బాత్రూమ్ కి వెళ్తునాడు వచ్చేస్తాడు మీరు కూర్చోండి... 218 00:18:19,120 --> 00:18:20,520 అ...కాలిన్ భయ్యా 219 00:18:21,200 --> 00:18:23,080 పబ్లిక్ లో మనము అంటే భయం తగ్గుతుంది 220 00:18:23,960 --> 00:18:25,560 మళ్ళీ దాన్ని పెంచాలి 221 00:18:26,320 --> 00:18:28,560 నేను చెప్పేది జాగ్రత్త గా విను 222 00:19:57,320 --> 00:19:58,880 నమేస్తే మున్నా భయ్యా 223 00:19:58,960 --> 00:20:00,560 మీ కోసమే ఎదురు చూస్తున్నాం 224 00:20:03,280 --> 00:20:04,880 - నువ్వు వెంటనే మనోడికి ఫోన్ చెయ్యరా -సరే భయ్యా. 225 00:20:05,120 --> 00:20:06,400 - పదండి... - పట్టుకో బే... 226 00:20:15,760 --> 00:20:17,440 [దారా వెడ్స్ శబ్నామ్] 227 00:20:24,000 --> 00:20:26,240 ఇది మిర్చి కా సలాన్ 228 00:20:26,320 --> 00:20:27,640 లక్నో స్పెషల్ బిర్యాని 229 00:20:27,720 --> 00:20:30,040 నేను మమ్మీ కి కాల్ చేసి వస్తాను 230 00:20:30,120 --> 00:20:32,680 - రెండు నిమిషాల్లో వచ్చేస్తాను మీరిక్కడే ఉండండి. -సరే 231 00:20:33,960 --> 00:20:36,120 హలో అన్న, ఎలా ఉన్నారు 232 00:20:48,080 --> 00:20:51,520 చాలా సేపటి నుండి చూస్తున్నా - పిల్లిలాగా దాక్కొని ఏం చేస్తున్నావ్ రా లం*...కొడకా 233 00:20:53,040 --> 00:20:54,240 ఏం కావాలి 234 00:20:55,240 --> 00:20:56,400 ఆ ఏం లేదు భయ్యా 235 00:20:57,840 --> 00:21:00,480 నోర్ముసుకొని నేను చెప్పినట్లు చెయ్ అర్ధమైందా? 236 00:21:17,200 --> 00:21:19,760 భయ్యా ఈ లం*...డుకు ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదు 237 00:21:29,800 --> 00:21:32,880 మీరిక్కడ ఎంట్రన్స్ దగ్గరే ఉండండి మీరు వాళ్ళతో ఉండండి... 238 00:21:33,720 --> 00:21:35,320 నువ్వు నాతో పాటు స్టేజ్ దగ్గరకు వచ్చేయ్ 239 00:21:36,120 --> 00:21:37,360 ఏ తప్పు జరగడానికి వీలులేదు 240 00:21:44,160 --> 00:21:45,080 ఇప్పుడు చెప్పు 241 00:21:45,160 --> 00:21:47,480 భయ్యా నేను నిజం చెబుతున్నాను నేను గెస్ట్ ని 242 00:21:49,480 --> 00:21:52,960 ఇప్పుడు అందరూ చూడండి అదిరి పోయే స్టేప్పుల తో 243 00:21:53,040 --> 00:21:57,160 అలరించడానికి వచ్చేసింది ది అప్సరసా 244 00:22:00,280 --> 00:22:01,640 సిగ్గు పడుతున్నవా... 245 00:22:04,240 --> 00:22:05,640 కంగ్రాట్యులేషన్స్... 246 00:22:06,080 --> 00:22:07,200 అతను నా తో వచ్చాడు 247 00:22:14,360 --> 00:22:16,000 ఎవరూ కూడా పారిపోవడానికి విలేదు 248 00:22:18,240 --> 00:22:19,240 కూర్చోండి. 249 00:22:31,360 --> 00:22:32,600 తాత... 250 00:22:34,000 --> 00:22:35,800 ఆరేయ్ ముసలినా మొ*... ఆరేయ్ 251 00:22:37,520 --> 00:22:39,320 ఆరేయ్ ముందు మ్యూజిక్ అప్చేయండి రా 252 00:22:44,360 --> 00:22:45,480 తాత తాత... 253 00:22:46,040 --> 00:22:47,320 అయిపోయింది అంత అయిపోయింది... 254 00:22:47,480 --> 00:22:48,800 కొంచం రెస్ట్ తీసుకోండి... 255 00:22:48,960 --> 00:22:50,240 లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. 256 00:22:53,760 --> 00:22:54,760 మున్నా, 257 00:22:55,720 --> 00:22:58,320 -ఇది అంత ఏంటి?... -ఏయ్ లాల 258 00:22:59,480 --> 00:23:01,520 మీరు కూడా వచ్చారా నమ్మలేకపోతున్న. 259 00:23:02,160 --> 00:23:05,520 -ఇది నా బేటి రిసెప్షన్ మున్నా -మీ బేటీ 260 00:23:07,120 --> 00:23:10,160 అరె మాకు ఈ విషయం మాకు నిజంగా తెలీదు ఇది మీ బేటి రిసెప్షన్ అని లాలా... 261 00:23:12,120 --> 00:23:13,600 మమ్మల్ని ఇన్వైట్ చేయలేదేంటి మీరు 262 00:23:16,520 --> 00:23:17,720 పర్లేదు లే 263 00:23:18,760 --> 00:23:20,560 మేం ఇక్కడకి వీళ్ళకి హాని చేయ్యాడానికి రాలేదు 264 00:23:22,920 --> 00:23:25,160 వీళ్ళు జస్ట్ మాకు ఇన్సూరెన్స్ లాంటి వాళ్ళు 265 00:23:28,800 --> 00:23:31,320 - వాదినా వాదినా ఇలా రండి. - గోలు ఇలా రా, 266 00:23:38,320 --> 00:23:39,720 అందరూ వినండి 267 00:23:40,320 --> 00:23:42,360 మేం ఇక్కడకి గుడ్డు ... బబ్లూ కోసం వచ్చాం 268 00:23:46,600 --> 00:23:48,200 ఆగు*...మూసుకొని ఇద్దరు బయటికి రండ్రా 269 00:23:49,040 --> 00:23:50,960 ఎక్కడ దాక్కున్నార్రా ఆడంగి నాకొడకల్ లారా 270 00:23:53,360 --> 00:23:55,240 నాలో పేషన్స్ తగ్గిపోతోంది చూసుకోండి 271 00:24:03,320 --> 00:24:04,840 అన్నయ్య... 272 00:24:11,920 --> 00:24:13,320 వద్దు 273 00:24:28,160 --> 00:24:29,320 అన్నయ్య 274 00:24:30,680 --> 00:24:32,320 ఆరేయ్ నా కొడకా... 275 00:24:32,680 --> 00:24:35,080 ఆరేయ్ ఏం చేస్తున్నార్రా? 276 00:24:36,200 --> 00:24:37,480 వద్దు కాల్చకండి 277 00:24:37,560 --> 00:24:38,800 - దారా? - పట్టుకోరా దీన్ని. 278 00:24:38,880 --> 00:24:40,640 -దారా -యూసఫ్ అగు 279 00:24:41,760 --> 00:24:43,680 - యూసఫ్ యూసఫ్ సంభాలో సంభాలో ఆప్కు -దారా దారా... 280 00:24:54,480 --> 00:24:55,480 బబ్లూ 281 00:24:57,040 --> 00:24:58,360 బయటకి రారా పు*... 282 00:24:59,880 --> 00:25:01,800 ఇక్కడ మీ గుడ్డు అన్న గు*... పగిలింది 283 00:25:02,720 --> 00:25:04,040 బబ్లూ 284 00:25:04,840 --> 00:25:06,360 బయటకి అస్సలు రావొద్దు 285 00:25:07,640 --> 00:25:08,640 మీ ఇష్టం ... 286 00:25:10,200 --> 00:25:11,320 - గుడ్డు - అన్నయ్య 287 00:25:11,400 --> 00:25:12,240 -అక్క అక్క -వాదినా 288 00:25:12,320 --> 00:25:13,240 గుడ్డు... 289 00:25:15,960 --> 00:25:16,960 హెయ్ 290 00:25:22,200 --> 00:25:23,520 బబ్లూ బబ్లూ... 291 00:25:26,440 --> 00:25:28,560 బబ్లూ... ఆరేయ్. 292 00:25:40,240 --> 00:25:41,320 బబ్లూ. 293 00:25:41,920 --> 00:25:43,200 గుడ్డు అన్నయ్య. 294 00:26:22,520 --> 00:26:23,800 అయిపోయింది మామయ్య 295 00:26:29,840 --> 00:26:32,520 నాకు నీ గురించి రాజా గురించి 296 00:26:33,360 --> 00:26:34,360 అంత తెలుసు 297 00:26:41,800 --> 00:26:45,680 నీకు ఈ విషయం నేర్పడం - ఇప్పుడు చాలా అవసరం 298 00:26:47,920 --> 00:26:51,640 పెద్ది ఇంటి కోడళ్ళు ఎప్పుడు కూడా 299 00:26:52,280 --> 00:26:54,960 బయట రుచులకు అలవాటు పడకూడదు 300 00:27:03,000 --> 00:27:04,400 తలుపులు మూసేసెయ్ 301 00:27:05,200 --> 00:27:06,320 ఇక్కడకి రా... 302 00:27:21,160 --> 00:27:24,480 నువ్వు ఎక్కడికి పారిపోలేవు అని నాకు తెలుసు 303 00:27:26,920 --> 00:27:29,400 పారిపోగలవే మో చూడు 304 00:27:45,080 --> 00:27:49,400 కేవలం త్రిపాఠిల బీజం మాత్రమే నీలో పడాలి 305 00:28:57,200 --> 00:28:58,680 ఇది కాళీన్ భయ్యా కి తెలిస్తే 306 00:29:02,240 --> 00:29:03,720 అప్పుడు ఏం చేస్తవ్ మున్నా 307 00:29:05,640 --> 00:29:06,960 భాహుమతి తీసుకుంట్టాను బే. 308 00:29:08,720 --> 00:29:11,880 మీ కాలిన్ భయ్యానే మిమ్మల్ని లేపి డెం*...డానికి పర్మిషన్ ఇచ్చాడు 309 00:29:28,960 --> 00:29:29,960 గోలూ, 310 00:29:33,320 --> 00:29:34,640 గోలూ... 311 00:29:51,720 --> 00:29:53,760 తుపాకీ వాడడం రాదా ప్రెసిడెంట్ మేడం గారికి 312 00:29:54,680 --> 00:29:57,120 మరి కాలేజ్ ని ఎలా కంట్రోల్ చేస్తారు 313 00:29:57,800 --> 00:29:59,080 ఇవ్వు ఇలా ఇవ్వు నాకు... 314 00:30:00,280 --> 00:30:02,400 అరె ఇవ్వమంటున్నాను కదా! 315 00:30:22,000 --> 00:30:24,680 మున్నా. మున్నా మున్నా వదిలేయ్యి మున్నా 316 00:30:25,320 --> 00:30:26,640 మున్నా వదిలేయ్యి 317 00:30:27,200 --> 00:30:28,200 వద్దు మున్నా... 318 00:30:31,320 --> 00:30:32,960 -మున్నా -వద్దు మున్నా 319 00:30:33,320 --> 00:30:35,200 అవును నువ్వు ఎందుకు వద్దు వద్దు అంటున్నావు 320 00:30:35,920 --> 00:30:37,360 -నేను ఎందుకు -నేను కడుపుతో ఉన్నా 321 00:30:39,480 --> 00:30:40,640 నేను కడుపుతో ఉన్నా 322 00:31:15,520 --> 00:31:18,280 చూడు స్వీటి నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగానే లవ్ చేసాను 323 00:31:23,320 --> 00:31:27,600 కానీ - నీ కడుపు లో ఇప్పుడు - వేరే వాడి... 324 00:31:30,920 --> 00:31:33,600 మున్నా, మున్నా మున్నా... మున్నా మున్నా మున్నా 325 00:31:36,680 --> 00:31:38,600 మున్నా... మున్నా 326 00:32:25,720 --> 00:32:28,640 తప్పు చేసింది నువ్వు ఒక్కదానివే కాదు కదా 327 00:32:29,720 --> 00:32:31,400 ఇద్దరు కలిసి చేశారు 328 00:32:32,320 --> 00:32:34,680 శిక్ష కూడా ఇద్దరికీ పడాలి... 329 00:33:04,680 --> 00:33:06,960 పైజమా విప్పి వాడిది లేపు 330 00:33:32,480 --> 00:33:34,480 వద్దు - అ - అ - అ - 331 00:35:00,760 --> 00:35:03,560 మా నాన్న ముందు మీరు ఎప్పుడు నన్ను ఆగర్వ పరుస్తూ వచ్చారు... రా 332 00:35:10,400 --> 00:35:11,640 చాలా బాధగా ఉండేధి... 333 00:35:13,320 --> 00:35:14,760 నికు అర్హత ఉన్నా 334 00:35:15,720 --> 00:35:17,720 ఎవరు ఆ అర్హతని గుర్తించక పోతే 335 00:35:24,120 --> 00:35:25,680 చాలా బాధగా ఉంటుంది 336 00:35:36,840 --> 00:35:38,200 మున్నా... మున్నా... మున్నా... 337 00:35:40,840 --> 00:35:42,600 కానీ నిన్ను చూసి నేర్చుకున్నాను గురు 338 00:35:45,560 --> 00:35:46,920 గన్ను వాడటం తో పాటు 339 00:35:48,000 --> 00:35:50,240 బుర్ర వాడడం కూడా చాలా అవసరమని తెలుసుకున్నాను 340 00:35:58,680 --> 00:35:59,880 ఇప్పుడు వాడూతాను 341 00:36:02,360 --> 00:36:03,920 ఇప్పుడు వాడుతాను రా... 342 00:36:04,000 --> 00:36:05,600 మున్నా మున్నా మున్నా మున్నా ము... 343 00:36:05,680 --> 00:36:07,480 మున్నా మున్నా మున్నా మున్నా... 344 00:36:07,560 --> 00:36:09,000 వాడిని చంపొద్దు మున్నా 345 00:36:09,360 --> 00:36:11,080 కావాలంట్టే నన్ను చంప్పెస్కో 346 00:36:11,320 --> 00:36:13,600 మున్నా మున్నా మున్నా మున్నా ము... 347 00:36:14,240 --> 00:36:15,240 అన్నయ్య... 348 00:36:15,960 --> 00:36:17,640 బబ్లుని చంపొద్దు మున్నా మున్నా మున్నా 349 00:36:22,480 --> 00:36:24,040 మున్నా మున్నా మున్నా 350 00:36:24,120 --> 00:36:25,280 వాడిని చంపొద్దు 351 00:36:25,360 --> 00:36:27,120 మున్నా వాడిని చంపొద్దు మున్నా 352 00:36:27,760 --> 00:36:28,760 గుడ్డు భయ్యా... 353 00:36:40,640 --> 00:36:42,720 గుడ్డు అన్నయ్య గుడ్డు 354 00:36:46,400 --> 00:36:49,160 లేదు నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు మీరు కళ్ళు తెరుస్తారా ఎపుడు విడిని 355 00:37:24,720 --> 00:37:26,760 విడిని రాజ లాగా మార్చళి 356 00:37:28,760 --> 00:37:30,760 ఎలా కనిపిస్తాడో అలాగా... 357 00:37:33,240 --> 00:37:34,240 కొజ్జగా 358 00:37:40,840 --> 00:37:41,760 కట్ చేసేయ్యి, 359 00:38:52,400 --> 00:38:53,400 తీసుకోచ్చేయండి 360 00:39:12,560 --> 00:39:14,160 మమ్మల్ని తీసుకురావడానికి కారణం 361 00:39:15,920 --> 00:39:16,920 నా పేరు 362 00:39:18,200 --> 00:39:19,840 అఖండానంద్ త్రిపాటి సార్ 363 00:39:20,480 --> 00:39:22,240 మన పరిచయం ఇంతకు ముందే అయింది 364 00:39:23,760 --> 00:39:25,600 ఏ అఖండ్ నయితే ముందు కలిసావో 365 00:39:26,400 --> 00:39:27,640 తను ఒక వ్యాపారి మాత్రమే 366 00:39:31,920 --> 00:39:33,240 కాని నేను బాహుబలిని 367 00:39:34,360 --> 00:39:35,680 మౌర్య గారు 368 00:39:37,720 --> 00:39:39,280 మీరెంత చెయ్యాలో చేసారు 369 00:39:39,640 --> 00:39:41,240 ఇప్పుడు మేం చేస్తాం చూడండి 370 00:39:41,800 --> 00:39:43,080 ఏం చేయగలరు మీరు 371 00:39:43,400 --> 00:39:44,560 మక్బూల్... 372 00:39:50,000 --> 00:39:52,960 మీ మిగతా ఆఫీసర్స్ కి కూడా ముక్తి ప్రసాదించాం 373 00:39:56,240 --> 00:39:59,120 మౌర్యా గారు ఏ సిటీ కి అయితే మీరు నౌకరులాగా వచ్చారో 374 00:40:00,680 --> 00:40:02,480 ఆ సిటీ కి నేను యజమానిని 375 00:40:04,880 --> 00:40:07,080 సెటప్ మొత్తం సెంటిమెంట్ తో నిండిపోయింది రా 376 00:40:08,440 --> 00:40:09,440 చూడు చెల్లి కూడా ఏడుస్తుంది 377 00:40:10,240 --> 00:40:12,200 మ్యూజిక్ స్టార్ట్ చేయండ్రా 378 00:40:13,040 --> 00:40:16,640 బసంతి, కమాన్ డాన్స్ 379 00:40:22,600 --> 00:40:24,880 సారీ తెలీకుండా తగిలింది 380 00:40:31,400 --> 00:40:32,880 ఆరేయ్ ముసలి నా మొ*...రేయ్ 381 00:40:33,720 --> 00:40:34,840 రా బయటకి రా... 382 00:40:36,520 --> 00:40:38,080 తొందరగా రా 383 00:40:39,360 --> 00:40:43,280 రా రా పుకా అడటానికి పిలుస్తున్న రా జాయిన్ హర్... 384 00:40:45,480 --> 00:40:46,760 హృతిక్ రోషన్ స్టెప్ వచ్చా 385 00:40:48,000 --> 00:40:51,200 నాగిని నాగిడి స్టెప్ చెయ్ బాగా చెయ్ రే 386 00:40:56,760 --> 00:40:58,680 బాగా చెయ్యి చెయ్యి 387 00:41:01,440 --> 00:41:03,480 చెయ్యి చెప్పింది చెయ్యి పుకా ఎక్స్ట్రా లు చెయ్యకు 388 00:41:05,400 --> 00:41:07,680 అహ్ అది అంతే 389 00:41:08,600 --> 00:41:09,640 కం ఆన్,... 390 00:41:10,480 --> 00:41:11,840 చెయ్యి చెయ్యి అంతే... 391 00:41:11,920 --> 00:41:14,760 గోలు గోలు బాగా చెయ్యట్లేదు రా 392 00:41:14,840 --> 00:41:18,120 - గోలు గోలు గోలు - తను చూడు అది ఇట్ట 393 00:41:18,880 --> 00:41:20,200 గోలూ... 394 00:41:22,640 --> 00:41:24,200 ఇంకేమ్ వచ్చు,... 395 00:41:25,120 --> 00:41:28,120 - లోవర్ డాన్స్ వచ్చా అయితే అదే? -ఆ గన్ను తీస్కో 396 00:41:28,960 --> 00:41:30,600 ఆ గన్ను తీస్కో... 397 00:41:31,920 --> 00:41:32,920 అంతే, 398 00:41:34,280 --> 00:41:35,800 మంచి వయసులో ఉన్నావ్ అహ్... 399 00:41:36,360 --> 00:41:38,080 గోలు అహ్ గన్ను తీస్కో... 400 00:41:39,440 --> 00:41:42,440 ఆరేయ్ లాలా ఇది అంత సారీ... 401 00:41:45,440 --> 00:41:47,640 కానీ మీ బేటీ కి ఇంకో మంచి అబ్బాయి దొరుకొడుతాడు లే... 402 00:41:48,080 --> 00:41:49,800 నేను కూడా హెల్ప్ చేస్తాను లే 403 00:41:50,800 --> 00:41:52,000 ఎమ్ అంటారు రా... 404 00:41:55,480 --> 00:41:56,920 నేను చెప్పేది జాగ్రత గా విను 405 00:41:59,720 --> 00:42:03,480 గన్ను పైన ఉండే బాగాని ని వైపు లగ్కో బలంగా తర్వాత వదిలేయ్ 406 00:42:03,560 --> 00:42:05,440 చెయ్యి చెయ్యి డాబా దాభా చెయ్యి... 407 00:42:07,200 --> 00:42:09,320 ట్రిగర్ మీద వేలు పెట్టు చూపుడు వేలు 408 00:42:10,040 --> 00:42:11,480 అది అది... 409 00:42:14,480 --> 00:42:16,320 వాణ్ని టార్గెర్ట్ చేసి షూట్ చేయ్యి... 410 00:42:24,240 --> 00:42:25,240 గోలూ... 411 00:42:26,760 --> 00:42:27,760 గోలూ... 412 00:42:29,880 --> 00:42:31,240 మిష్టర్ పూర్వంచల్... 413 00:42:33,680 --> 00:42:34,960 అహ్ గుడ్డు భయ్యా... 414 00:42:36,280 --> 00:42:37,280 ఇక్కడ... 415 00:44:12,840 --> 00:44:16,720 మీర్జాపూర్