1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 3 00:00:55,222 --> 00:00:58,225 ఓ తెలివైన, సున్నితమైన ఆత్మా. 4 00:01:06,233 --> 00:01:07,442 మన వద్ద అంతా ఉన్న ఆ సమయం... 5 00:01:11,738 --> 00:01:13,448 నీకు గుర్తుందా? 6 00:01:18,662 --> 00:01:19,746 మనం వెళ్ళాల్సిన సమయం... 7 00:01:22,583 --> 00:01:24,126 గురించి నీవు కలగన్నావా? 8 00:01:52,112 --> 00:01:53,405 మమ్మల్ని నీవు తీసుకెళ్ళింది... 9 00:01:58,869 --> 00:02:00,913 అదంతా ఎలా మొదలయింది అన్నది. 10 00:02:04,458 --> 00:02:07,794 వ్యాఖ్యాత చివెటెల్ ఎజియోఫోర్ 11 00:02:10,964 --> 00:02:15,969 గజరాణి 12 00:03:37,509 --> 00:03:42,764 మన కథ తుఫాను నీటితో నిండిన ఒక నీటి చెలమ వద్ద మొదలవుతుంది. 13 00:03:52,316 --> 00:03:56,778 ఇక్కడ ఉన్న చాలా మందల్లో ప్రపంచపు చివరి జైంట్ టస్కర్స్ ఉన్నాయి 14 00:03:59,406 --> 00:04:04,036 ఒకానొక సమయంలో ఆఫ్రికా అంతటా వ్యాపించి ఉన్న గొప్ప వంశపు వారసులు. 15 00:04:19,927 --> 00:04:22,513 వారందరికీ రాణి ఎథీనా. 16 00:04:32,940 --> 00:04:37,611 ఆమె ఒక 50 ఏళ్ళ తల్లి,ఒక తన పూర్తి కుటుంబానికి పెద్ద. 17 00:04:40,614 --> 00:04:43,033 మనలో చాలా మందిలా, ఆమెకి కూడా ఇరుగు పొరుగు ఉన్నారు. 18 00:04:44,034 --> 00:04:45,661 ఇది వారి కథ కూడా. 19 00:04:51,041 --> 00:04:55,087 ఆమె కుటుంబంలో మహిళా బంధువులు, వాటి పిల్లలు ఉన్నాయి. 20 00:05:08,809 --> 00:05:13,897 వారు ఎంత దగ్గరగా ఉంటారంటే, ఆ పిల్లలు సొంత అన్నా చెల్లెళ్ళలా ఉంటారు. 21 00:05:21,613 --> 00:05:25,492 ఎథీనా కుటుంబం ఆమె అనుభవం, తెలివి మీద ఆధారపడి ఉంది, 22 00:05:26,076 --> 00:05:29,496 ఎందుకంటే వారి మనుగడకి సంబంధించిన నిర్ణయాలు ఆమే తీసుకుంటుంది. 23 00:05:32,499 --> 00:05:36,170 ఆమె చిన్న కూతురు, రాకుమారికి, ఒక సంవత్సరం. 24 00:05:36,670 --> 00:05:38,589 ఆమె తన తల్లిలా ప్రశాంతంగా ఉంటుంది. 25 00:05:43,844 --> 00:05:45,387 ఆ తరువాత వేవే, 26 00:05:46,096 --> 00:05:47,514 మందలో అల్లరి పిల్లాడు. 27 00:05:59,359 --> 00:06:01,653 రాకుమారితో ఎప్పుడూ స్నేహం కలపడానికి ప్రయత్నిస్తాడు. 28 00:06:02,613 --> 00:06:07,075 కానీ కొంచెం ఎక్కువ ప్రయత్నించి, సమస్యలో పడతాడు. 29 00:06:19,713 --> 00:06:23,258 ఒక అబ్బాయి కాబట్టి, వేవే యుక్త వయస్కుడు అయ్యేదాకా కుటుంబంతో ఉంటాడు, 30 00:06:24,343 --> 00:06:27,179 ఆ తరువాత ఇల్లు వదిలి పూర్తిగా పురుషుల మందలో చేరతాడు. 31 00:06:30,057 --> 00:06:32,768 కుటుంబంలో కొత్తగా చేరిన సభ్యురాలు, మిమి. 32 00:06:33,393 --> 00:06:34,937 ఆమె తుఫానులో పుట్టింది. 33 00:06:38,065 --> 00:06:41,401 జీవితకాల అభ్యాసనలో ఇది ఆమె మొదటి రోజు. 34 00:06:51,036 --> 00:06:54,831 రాబోయే రెండేళ్ళ వరకు, ఆమె పూర్తిగా తల్లి పాల మీద ఆధారపడుతుంది. 35 00:07:00,087 --> 00:07:04,216 ఆమె తల్లి మాల, ఐదేళ్ళకి ఒకసారి మాత్రమే జన్మనిస్తుంది. 36 00:07:04,842 --> 00:07:07,094 అందుకనే ప్రతి ఏనుగు పిల్ల కూడా చాలా అమూల్యమైనది. 37 00:07:12,850 --> 00:07:15,060 ఆమెకి పాలిచ్చేది మాలానే అయినా, 38 00:07:15,769 --> 00:07:17,855 మిమిని అందరూ ప్రేమిస్తారు, 39 00:07:18,397 --> 00:07:21,066 ఎందుకంటే ఒక ఏనుగు పిల్లని పెంచడానికి పూర్తి మంద అంతా కావాలి. 40 00:07:36,790 --> 00:07:39,251 ఇది ఎథీనా సామ్రాజ్యం. 41 00:07:39,877 --> 00:07:42,504 ప్రస్తుతానికి, వారికి కావలసినదంతా ఉంది. 42 00:07:46,466 --> 00:07:49,511 ప్రతి రోజు ఆమె తన కుటుంబాన్ని ఆ నీటి చెలమ వద్దకి తీసుకు వస్తుంది, 43 00:07:51,305 --> 00:07:53,307 అది ఆమె ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగిస్తుంది. 44 00:07:56,768 --> 00:07:58,145 కానీ వారికి ఏనుగులు కావాలి 45 00:07:59,897 --> 00:08:03,650 ఎందుకంటే ఆ నీటి చెలమని చేసింది వారే, దాన్ని వారు అందరికీ ఇచ్చారు. 46 00:08:12,993 --> 00:08:17,664 కానీ బుల్ ఫ్రాగ్ కి, ఆ నిర్మాణం ఎప్పటికీ పూర్తవదని అనిపిస్తుంది. 47 00:08:32,346 --> 00:08:36,058 వారి కుటుంబం ఇరుగు పొరుగు వారు ఆ ఏనుగుల కాలి గోర్ల అంత పొడుగు ఉంటారు. 48 00:08:39,811 --> 00:08:45,025 ఏదో ఒక విధంగా వారంతా వారి పెద్ద మిత్రుల మీద ఆధారపడతారు. 49 00:08:55,953 --> 00:08:58,664 ఆ నీటి చెలమే వారందరి ఇల్లు. 50 00:08:59,706 --> 00:09:01,583 కానీ సూర్యుడు ఉదయించిన క్షణం నుంచి, 51 00:09:02,960 --> 00:09:04,169 కుంచించుకుపోవడం మొదలవుతుంది. 52 00:09:04,795 --> 00:09:07,256 వారి కుటుంబాలను పెంచడానికి పోటీ మొదలవుతుంది. 53 00:09:10,050 --> 00:09:12,261 బుల్ ఫ్రాగ్ వెంటనే పని మొదలుపెడుతుంది, 54 00:09:13,220 --> 00:09:15,305 కొంత సమయంలోనే చాలా చిన్నకప్పలు వచ్చేస్తాయి. 55 00:09:20,394 --> 00:09:23,897 వారి కింద, ఎథీనా కుటుంబం వారికి ఎప్పుడు ఎలా సహాయం చేస్తుందో 56 00:09:23,981 --> 00:09:27,150 కిల్లిఫిష్ కి తెలిసే అవకాశమే లేదు. 57 00:09:28,193 --> 00:09:31,154 ప్రస్తుతానికి, వారు కేవలం ఒకరినొకరు మాత్రమే చూసుకుంటున్నారు. 58 00:09:36,326 --> 00:09:40,038 ఒక మగ కప్ప ఆడ కప్పని కౌగిలించిన ప్రతిసారీ, ఆమె గుడ్డు పెట్టి... 59 00:09:42,082 --> 00:09:43,125 తరువాత పాతి పెడుతుంది. 60 00:10:02,269 --> 00:10:05,981 రాత్రయ్యే సమయానికి, తను మరింత జాగ్రత్తతో ఉండాలని ఎథీనాకి తెలుసు. 61 00:10:06,773 --> 00:10:11,195 వేవే, మిమిని సరిగ్గా రక్షించడానికి ఆమె కుటుంబం నుంచునే నిద్రపోతారు. 62 00:10:22,706 --> 00:10:24,041 కానీ వారి కొంత మంది పొరుగువారికి, 63 00:10:26,627 --> 00:10:28,670 పార్టీ ఇప్పుడే మొదలైంది. 64 00:10:45,312 --> 00:10:50,192 మీరొక అడ ఫోమ్ కప్ప అయితే మీకు ఒక్క భాగస్వామే సరిపోరు. 65 00:10:50,943 --> 00:10:53,904 ఆమె ఒక ఫోమ్ పార్టీకి మొత్తం జనాన్ని ఆహ్వానిస్తుంది. 66 00:10:58,992 --> 00:11:02,329 ఎథీనా నీటి చెలమలో ఇది ఈ కాలపు మొదటి సంఘటన. 67 00:11:06,416 --> 00:11:09,253 ఆమె మగ కప్పలు చేసిన నురుగులో గుడ్లని పెడుతుంది, 68 00:11:10,295 --> 00:11:12,256 అవి అందులో సురక్షితంగా పెరుగుతాయి. 69 00:11:21,974 --> 00:11:25,269 పైన ఒక ఇజిప్షియన్ గూస్ ఒక అడుగు ముందుంది. 70 00:11:28,522 --> 00:11:30,691 ఆమె తన గుడ్లని కొన్ని వారాల క్రితం పెట్టింది. 71 00:11:36,196 --> 00:11:39,074 ఆమె పిట్టలు ఎగరడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. 72 00:11:41,368 --> 00:11:44,663 అప్పటి వరకు ఆ నీటి చెలమే వారి ఇల్లు. 73 00:12:02,723 --> 00:12:06,310 మిమి చిన్నది కాబట్టి ఎథీనా నీటి నుంచి దూరంగా వెళ్ళదు. 74 00:12:07,477 --> 00:12:12,232 ఒక నవజాత శిశువు కొంచెం బరువు పెరిగి, బలం పట్టే దాకా ఆమె ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది. 75 00:12:15,986 --> 00:12:18,488 వేవే తనకంటే చిన్నవారిని కలవడం ఇదే మొదటి సారి, 76 00:12:19,406 --> 00:12:21,533 స్నేహం చేయడానికి అతను చాలా ప్రయత్నిస్తున్నాడు. 77 00:12:44,598 --> 00:12:46,850 కొంత మంది వారి గూళ్ళని మొదలు పెడితే, 78 00:12:47,434 --> 00:12:48,977 వేరేవారు దానిని ముగిస్తున్నారు. 79 00:12:50,187 --> 00:12:52,189 ఫోమ్ కప్పలకి రాత్రి చాలా భారంగా గడిచింది, 80 00:12:53,398 --> 00:12:54,858 వారు అలిసిపోతున్నారు. 81 00:12:59,947 --> 00:13:03,075 కానీ కనీసం వారిలో ఒకరికి ఇంటికి టాక్సీ రైడ్ దొరుకుతుంది. 82 00:13:18,131 --> 00:13:21,218 కొన్నిసార్లు ఒక ఫోమ్ కప్ప కావాలన్నా ఒద్దన్నా 83 00:13:21,718 --> 00:13:22,970 అతను రైడ్ లో తీసుకెళ్ళబడతాడు. 84 00:13:49,246 --> 00:13:51,498 ఫోమ్ కప్పకి ఎండలో కూర్చోవడం నచ్చుతుంది. 85 00:13:54,001 --> 00:13:55,794 కానీ అది పిల్లల చర్మాన్ని కాల్చేస్తుంది, 86 00:13:56,503 --> 00:13:59,673 అందుకని నీడ దొరికే చోటుని వేవే మిమికి చూపిస్తాడు. 87 00:14:13,687 --> 00:14:15,272 ఉండటానికి మంచి స్థలం ఉన్నప్పుడు, 88 00:14:15,355 --> 00:14:18,817 ఎథీనా సేద తీరి తన పిల్లలను విశ్రాంతి తీసుకోనివ్వచ్చు. 89 00:14:22,279 --> 00:14:24,865 కానీ వేవే ఎప్పుడూ ఎక్కువ సేపు పడుకోడు. 90 00:14:25,866 --> 00:14:27,826 మిమి రాకతో అతనికి చాలా ఉత్సాహంగా ఉంది, 91 00:14:28,285 --> 00:14:30,746 అతను తన కొత్త స్నేహితురాలిని నిద్ర లేపి ఆడుకోవాలనుకుంటాడు. 92 00:14:38,462 --> 00:14:40,214 మిమి తీసుకోగలిగినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. 93 00:14:41,715 --> 00:14:45,260 ఆమె తన కుటుంబంతో పాటు కదలడానికి బలం పెంచుకోవాలి. 94 00:14:54,478 --> 00:14:58,190 తల్లి బాతు తన పిల్లల్ని నీటి చెలమ భద్రతకి చేర్చాలనుకుంటోంది. 95 00:15:00,734 --> 00:15:02,319 వారికి కూడా అది మొదాటి రోజే. 96 00:15:02,736 --> 00:15:06,073 ఒక అలసిపోయిన రాత్రి తరువాత వారు కంగారులో లేరు. 97 00:15:10,202 --> 00:15:15,249 అదీ కాక ఆమె చెప్తున్నదానిని చేయడానికి చాలా ఎక్కువ నమ్మకం కావాలి. 98 00:15:26,760 --> 00:15:28,512 వారికి కలిసి ఉండాలా లేక తల్లి దండ్రులతో 99 00:15:28,595 --> 00:15:32,057 ఉండాలా అన్న విషయం గురించి బాగా గందరగోళంగా ఉంది. 100 00:16:13,724 --> 00:16:15,809 అమ్మా నాన్నకి దగ్గరగా ఉంటేనే వారు సురక్షితంగా ఉండగలరని 101 00:16:16,476 --> 00:16:20,898 వారిని ఒప్పించడానికి ఒక్కసారి గెంతితే సరిపోతుంది. 102 00:16:27,946 --> 00:16:31,491 ఏ కుటుంబంలో అయినా, ఒకరు ఎప్పుడూ ఆఖరికి, ఆలస్యంగా వస్తారు. 103 00:16:32,409 --> 00:16:33,619 మేము అతన్ని స్టీఫెన్ అంటాము. 104 00:16:35,495 --> 00:16:37,998 తల్లిదండ్రులు వారి చిన్నపిల్లలు వారికి దగ్గరగా ఉంటారనుకుంటారు, 105 00:16:38,498 --> 00:16:41,001 అందుకని స్టీఫెన్ వెనకాల ఉండిపోయాడని వారికి తెలీదు. 106 00:17:45,232 --> 00:17:49,319 అప్పుడప్పుడు ఆలస్యంగా, ఆఖరున ఉండటం కూడా అదృష్టమే. 107 00:17:57,911 --> 00:17:59,830 తన రాజ్యం గురించి ఎథీనాకి ఉన్న జ్ఞానమంతా 108 00:17:59,913 --> 00:18:03,500 శతాబ్దాలుగా తల్లి నుంచి కూతురుకి ఇవ్వబడింది. 109 00:18:05,836 --> 00:18:08,422 ఆమె దంతాలు అందరు రాణుల్లోకి చాలా పెద్దవి. 110 00:18:14,595 --> 00:18:17,890 ఆ నొక్కు సంవత్సరాల తరబడి గడ్డి, తీగలని లాగడం వలన వస్తుంది. 111 00:18:26,940 --> 00:18:31,111 ఆమెకి నచ్చే తీగలు సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రమే పూలు పూస్తాయి. 112 00:18:31,778 --> 00:18:33,572 అవి ఎక్కడ ఉంటాయో ఆమెకి తెలుసు. 113 00:18:36,533 --> 00:18:39,536 వాటి పాదాల దగ్గర ఏమి జరుగుతుంది అన్నదాని నుంచి 114 00:18:39,620 --> 00:18:41,538 విందు మీదున్న ధ్యాస వారి దృష్టి మళ్ళిస్తుంది, 115 00:18:42,539 --> 00:18:44,958 అందుకని వారి దారి నుంచి తప్పుకునే బాధ్యత వారి ఇరుగు పొరుగుదే. 116 00:18:57,221 --> 00:19:00,307 రక్షణ కోసం ఒక ఊసరవెల్లి దాని రంగు మార్చే గుణం మీద ఆధారపడుతుంది. 117 00:19:12,819 --> 00:19:15,781 కానీ కొన్నిసార్లు అవి కావాలనే కదలకుండా నిలిచిపోయి, కలిసిపోవాలనుకుని 118 00:19:16,657 --> 00:19:18,408 తీసుకునే నిర్ణయం ఘోరమైనది. 119 00:19:29,336 --> 00:19:30,963 ఆమె బహుశా ఒక ఊసరవెల్లి ఎప్పుడూ భయపడనంత 120 00:19:33,507 --> 00:19:35,217 ఎక్కువగా భయపడి ఉంటుంది. 121 00:20:04,872 --> 00:20:06,290 ఎథీనా కుటుంబం కోసం, 122 00:20:06,373 --> 00:20:09,877 పచ్చని చెట్ల కాలంలో ఇంటి వద్ద జీవితం ఒక సన్నని లయని అందుకుంటుంది. 123 00:20:11,545 --> 00:20:13,505 ఆమె వారికి కావలసినంత వరకు తిననిచ్చి 124 00:20:14,047 --> 00:20:15,924 నీరు తాగడానికి తీసుకు వెళుతుంది. 125 00:20:21,972 --> 00:20:24,141 తుఫాను వచ్చి నాలుగు రోజులే అయింది, 126 00:20:25,475 --> 00:20:28,187 కానీ ఫోమ్ కప్ప గూడు ఎండకి ఎండిపోయింది. 127 00:20:29,146 --> 00:20:30,105 వారు సిద్ధంగా ఉన్నారు. 128 00:20:49,499 --> 00:20:54,254 రాబోయే కొన్ని వారాలు, ఆ నీటి చెలమ ఆ కప్ప పిల్లలకి ఇల్లు అవుతుంది. 129 00:20:59,259 --> 00:21:02,596 అవి పొదుగుతున్నప్పుడు, అవి ఎథీనా కుటుంబానికి కనిపించవు, 130 00:21:05,265 --> 00:21:06,517 కానీ అవి కనిపించకుండా పోవు 131 00:21:06,600 --> 00:21:09,353 వాటి కింద జీవించే కిల్లిఫిష్ మరియు టెర్రాపిన్స్ కి. 132 00:21:23,784 --> 00:21:25,619 కేవలం పెద్ద టెర్రాపిన్ మాత్రమే వాటిని చేరగలదు. 133 00:21:35,712 --> 00:21:40,467 అతని బహుమతి ఒక మెత్తని కప్ప పిల్లలతో నిండిన కేకు. 134 00:22:11,665 --> 00:22:13,584 మిమికి నీటిలోకి వెళ్ళడం అది మొదటి సారి. 135 00:22:14,418 --> 00:22:16,086 అందుకని తక్కువ నీటి దగ్గర మొదలు పెడుతుంది 136 00:22:16,920 --> 00:22:18,881 కానీ ఆమెకి ఎటువంటి ప్రోత్సాహం అవసరం లేదు. 137 00:22:27,598 --> 00:22:31,101 ఎథీనా కుటుంబానికి ఇది స్వర్గం. 138 00:22:36,690 --> 00:22:41,069 కాకపొతే మళ్ళీ వాన పడితే తప్ప, ఆ నీటి చెలమ కొన్ని వారాలలో మాయమైపోతుంది. 139 00:22:45,324 --> 00:22:49,161 అలా జరిగితే, వారు ఆ రాజ్యం వదిలి వెళ్ళాలని ఎథీనాకి తెలుసు. 140 00:22:50,579 --> 00:22:53,332 అందుకని వారు ఇలా నీరు బాగా ఉన్న ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. 141 00:23:02,674 --> 00:23:05,469 వారి తల్లులు చేసిన దాన్ని చేస్తూ రాకుమారి నేర్చుకుంటుంది. 142 00:23:06,887 --> 00:23:08,639 కానీ శిశువులు ఇంకా పాలు తాగుతున్నారు, 143 00:23:09,389 --> 00:23:13,227 దానివల్ల వేవేకి తొండం కాళ్ళ నైపుణ్యాన్ని చూసుకోడానికి సమయం దొరుకుతుంది. 144 00:23:19,650 --> 00:23:23,153 కానీ ఈ స్థాయి నియంత్రణ సాధించడానికి అతనికి ఇంకా కొన్ని నెలలు పడుతుంది. 145 00:23:32,371 --> 00:23:35,040 ఒక ఎండిపోయే కాలం రాబోతోందని ఎథీనాకి తెలుసు. 146 00:23:35,999 --> 00:23:38,710 అందుకు సిద్ధమవడానికి ఉన్న ఒకే ఒక మార్గం బరువు పెరగడం. 147 00:23:39,837 --> 00:23:41,713 దాని అర్థం బాగా తినడం. 148 00:23:47,261 --> 00:23:50,180 కానీ లోపలికి వెళ్ళేది... బయటకి రావాలి. 149 00:23:54,101 --> 00:23:57,396 ఒక డంగ్ బీటిల్ కి అది దేవతల నుండి వచ్చే వరం. 150 00:24:45,485 --> 00:24:47,779 సందేశం నలు మూలలా పాకిపోయింది. 151 00:24:48,488 --> 00:24:49,865 అందరూ వస్తూ ఉండడంతో, 152 00:24:50,824 --> 00:24:52,993 విశ్రాంతిగా భోజనం చేయడానికి సమయం లేదు. 153 00:24:54,244 --> 00:24:57,789 అతనది వీలైనంత తొందరగా ఉండ చుట్టి తీసుకెళ్ళిపోవాలి. 154 00:24:58,665 --> 00:25:00,459 ఎందుకంటే అక్కడ దోపిడీ దొంగలున్నారు. 155 00:25:58,976 --> 00:26:03,021 ఇప్పుడు విజేత తన బంతిని దాయడానికి మెత్తగా ఉన్న నేలని వెతకాలి 156 00:26:03,647 --> 00:26:05,524 అతను ప్రశాంతంగా తినడానికి. 157 00:26:13,657 --> 00:26:15,242 డంగ్ బీటిల్స్ కి ఆహారం అందించడమే కాకుండా, 158 00:26:15,993 --> 00:26:19,371 ఎథీనా కుటుంబం పూర్తి రాజ్యానికి తోటమాలి సేవని ఉచితంగా అందిస్తుంది. 159 00:26:23,000 --> 00:26:26,128 వారు తినే చాలా మటుకు విత్తనాలు అరగకుండా బయటకి వస్తాయి, 160 00:26:27,087 --> 00:26:30,632 అవి ఏకాక్డికి వెళితే అక్కడ మంచి ఎరువుల మధ్యలో నాటబడతాయి. 161 00:26:39,892 --> 00:26:41,768 తాబేలు ఎవరికోసమో ఎదురు చూస్తోంది. 162 00:26:43,687 --> 00:26:48,400 అతని మనసులో ఉన్న దాని కోసం, అతను తినగలిగినప్పుడే తినాలి. 163 00:26:56,283 --> 00:27:01,830 వాన జాడ లేకపోవడంతో, ప్రతి రోజూ వేడిగా ఉంటోంది, కోపాలు కూడా పెరిగిపోతున్నాయి. 164 00:27:10,214 --> 00:27:13,217 వస్తున్న ఏనుగుల వలన, అంత చిన్న కుటుంబం అయిన 165 00:27:14,927 --> 00:27:17,012 ఆ బాతు కుటుంబం సురక్షితమైన దూరంలో ఉండాలి. 166 00:27:18,555 --> 00:27:22,184 కానీ నీటి స్థాయి తగ్గి, వేడిగా ఉన్న మంద వస్తూ ఉండడంతో 167 00:27:22,267 --> 00:27:23,644 అది కష్టం అవుతుంది. 168 00:27:38,033 --> 00:27:40,661 వేధించే వారితో గోడవపడకూడదని వారికి తెలుసు. 169 00:27:47,835 --> 00:27:52,047 అందుకని ఆమె ఆ కోపాన్ని ఒక పావురం మీద చూపించి పరువు కాపాడుకోవాలి అనుకుంటుంది. 170 00:28:24,746 --> 00:28:27,916 మరోసారి, స్టీఫెన్ చాలా ఆలస్యంగా వచ్చాడు. 171 00:28:28,542 --> 00:28:29,793 అందుకని వెనకాలే ఉండిపోయాడు. 172 00:28:55,986 --> 00:28:58,322 ఇసారి తప్పిపోయాడు. 173 00:29:08,207 --> 00:29:10,375 తాబేలుకి జీవితం బాగుంది. 174 00:29:11,084 --> 00:29:13,212 ఒక ఆడ తాబేలు తాగడానికి వచ్చింది. 175 00:29:14,129 --> 00:29:16,673 ఆమెని తేలికగా అడ్డుకోవచ్చు. 176 00:29:17,216 --> 00:29:21,386 కానీ ఆమెని ఆకట్టుకోవడానికి, ఆమె అంత సత్తువ ఉందని నిరూపించుకోవాలి. 177 00:29:24,056 --> 00:29:25,682 దాని అర్థం తను నడకకి వెళ్ళాలి. 178 00:29:28,352 --> 00:29:30,062 సుదూరమైన నడక. 179 00:29:39,821 --> 00:29:42,783 స్టీఫెన్ ఇంత వరకు అలాంటి జీవిని చూడలేదు. 180 00:29:49,581 --> 00:29:51,750 కానీ తనకి తన కుటుంబాన్ని చేరే అవకాశం కావాలి అనుకుంటే 181 00:29:51,834 --> 00:29:55,170 లౌక్యాన్ని ప్రదర్శించాలి. 182 00:30:44,136 --> 00:30:45,929 ఆఖరి వాడు, ఆలస్యం చేస్తాడు నుంచి, 183 00:30:46,388 --> 00:30:49,224 స్టీఫెన్ తప్పిపోయినవాడు, అదృష్టవంతుడుకి మారాడు. 184 00:31:08,911 --> 00:31:13,040 ఎథీనా ఇరుగుపొరుగు వారు ఆ పచ్చిక బయళ్ళు ఎండిపోయి, ఆహారం దొరుకుతుంది అన్నప్పుడు 185 00:31:13,498 --> 00:31:14,666 మాత్రమే అక్కడికి వస్తారు. 186 00:31:17,586 --> 00:31:20,881 బీ ఈటర్ లు ఎథీనా కుటుంబంతో కొన్ని రోజులు ఉంటాయి, 187 00:31:21,673 --> 00:31:24,593 ఆ రాజ్యపు మిడతలు బాగా రసం పట్టి ఉన్నప్పుడు. 188 00:31:26,261 --> 00:31:28,597 వాటిని బయటకి తీసుకురాడానికి వారు ఆ కుటుంబం మీద ఆధారపడతాయి. 189 00:31:52,955 --> 00:31:57,251 బీ ఈటర్ ల స్నేహం ఆ మిడతలు ఉన్నంత కాలం మాత్రమే ఉంటుంది. 190 00:32:01,797 --> 00:32:04,758 అవి పూర్తవగానే, ఆ పక్షులు వెళిపోతాయి. 191 00:32:11,139 --> 00:32:14,601 అందరిలానే స్టీఫెన్ కి కూడా మిడతలంటే ఉత్సాహం ఎక్కువ. 192 00:32:18,897 --> 00:32:22,734 అతనిలో సామర్ధ్యం లేకపోవచ్చు కానీ, కోరిక ఉంది. 193 00:32:29,408 --> 00:32:33,245 కింద, డంగ్ బీటిల్ ఇంకా పని మీదే ఉంది. 194 00:32:34,580 --> 00:32:37,332 చూడడానికి తన బంతిని ముందుకు తోస్తున్నట్టుగా కనిపించవచ్చు కానీ, 195 00:32:37,416 --> 00:32:41,086 అతను తలకిందులుగా దాన్ని వెనక్కి తోస్తున్నాడు. 196 00:32:43,338 --> 00:32:46,466 అతనెక్కడికి వెళ్తున్నాడో చూడలేడు కానీ, అది అతన్ని కంగారు పెట్టదు. 197 00:32:48,177 --> 00:32:52,014 అతని సంకల్పానికి, అతని పరిమాణానికి ఎక్కడా పోలిక లేదు. 198 00:32:53,765 --> 00:32:57,144 అతనికి బంతి దొరికింది కాబట్టి, అతనికి దాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు... 199 00:33:00,105 --> 00:33:02,608 అతనకి ఎంత వ్యతిరేకత ఎదురయినా. 200 00:33:49,821 --> 00:33:51,823 ఎథీనా టీమ్ ఇంతవరకు ఏమీ సంపాదించలేదు, 201 00:33:51,907 --> 00:33:53,784 కానీ వారు బంతిని దారి నుంచి పక్కకు కొట్టారు, 202 00:33:54,493 --> 00:33:57,788 అందుకని ఆ డంగ్ బీటిల్ దాన్ని మళ్ళీ తన అధీనంలోకి తీసుకోవచ్చు. 203 00:34:12,177 --> 00:34:15,304 ఎథీనా కుటుంబానికి వారి ఇరుగుపొరుగు వారిని అరుదుగా కలుసుకునే అవకాశం దొరుకుతుంది. 204 00:34:18,976 --> 00:34:22,603 టెర్రాపిన్లు వారు రావడాన్ని విన్నప్పుడల్లా, దాక్కుంటారు. 205 00:34:42,875 --> 00:34:44,501 కానీ తుఫాను వచ్చింది కొన్ని వారల క్రితం, 206 00:34:45,460 --> 00:34:49,547 ఇప్పుడేమో నీరు తగ్గిపోయింది, దాక్కోవడానికి చోటు లేదు. 207 00:35:03,645 --> 00:35:06,273 ఒక కిల్లిఫిష్ కి కూడా తగినంత నీరు లేదు. 208 00:35:08,400 --> 00:35:10,694 ఆ నీటి చెలమే అతని పూర్తి ప్రపంచం. 209 00:35:11,570 --> 00:35:15,824 కానీ ఇంత తక్కువ నీరు ఉండడం వలన, అతని సమయం దాదాపు అయిపోయింది. 210 00:35:24,917 --> 00:35:26,710 ఆ నీటిలో పార్టీ రౌడీగా మారుతూ ఉంటే, 211 00:35:27,836 --> 00:35:29,338 వారందరూ నలిగిపోయే ప్రమాదం ఉంది. 212 00:35:33,008 --> 00:35:35,636 అందుకని వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు. 213 00:35:43,268 --> 00:35:45,479 అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 214 00:36:09,795 --> 00:36:11,672 ఏనుగులు ఎక్కువగా స్పర్శ మీద ఆధారపడతాయి. 215 00:36:12,965 --> 00:36:16,927 అవి కొత్త వాటిని తెలుసుకోవడానికి వాటి సున్నితమైన తొండం, పాదాలను ఉపయోగిస్తాయి. 216 00:36:18,554 --> 00:36:21,932 ఇక్కడ దుర్బుద్ధి ఏమీ లేదు, ఉన్నది కుతూహలం మాత్రమే. 217 00:36:36,405 --> 00:36:39,449 ఏనుగుల సమాజంలో, దూకుడుతనం అనేది చాలా అరుదు. 218 00:36:42,911 --> 00:36:44,413 మగ ఏనుగుల మధ్య కూడా 219 00:36:44,496 --> 00:36:47,624 వారు ఎథీనా కుటుంబాన్ని ఆ రాజ్యపు ఖనిజ నిల్వల దగ్గర కలిసినప్పుడు. 220 00:36:51,253 --> 00:36:54,173 దానికి బదులుగా, ఒక పలకరింపు ఉంటుంది, 221 00:36:54,256 --> 00:36:56,300 మౌనంగా హోదాని అంగీకరించడం... 222 00:36:58,135 --> 00:36:59,303 ఆ తరువాత పంచుకోవడం. 223 00:37:24,703 --> 00:37:27,789 లవణాలు అధికంగా ఉన్న భూమిని దున్నడానికి అభ్యాసం కావాలి. 224 00:37:28,832 --> 00:37:32,961 తొండం, పాదం మధ్య అనుసంధానం ఉండాలి, ఆ తరువాత శ్వాస మీద నియంత్రణ. 225 00:37:40,636 --> 00:37:42,638 వేవేకి అది ఒక సవాలు. 226 00:37:44,556 --> 00:37:48,185 అతను శ్వాస గట్టిగా తీసుకుంటే, ఆ దుమ్ము నేరుగా అతని ముక్కులోకి వెళ్తుంది. 227 00:37:49,895 --> 00:37:52,648 కానీ అతను తుమ్ము బయటకి రాకుండగా ప్రయత్నం చేస్తున్నాడు. 228 00:38:08,205 --> 00:38:13,168 అది ఎంత ధ్యాస తప్పిస్తుంది అంటే, తన స్నేహితురాలు ఎక్కడికి వెళ్లిందో చూడడు. 229 00:38:30,769 --> 00:38:32,521 మిమికి ఎప్పుడూ ఆకలిగా ఉంటుంది, 230 00:38:33,564 --> 00:38:35,107 అయినా ఎక్కువ సేపు పాలు తాగదు. 231 00:38:41,113 --> 00:38:43,782 ఆ సమయంలో మాత్రమే ఆమె అక్క కల్పించుకుని, 232 00:38:45,033 --> 00:38:46,994 వేవేని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. 233 00:38:51,957 --> 00:38:53,917 మాలాకి పాలు ఎక్కువగా రావడం లేదు, 234 00:38:56,795 --> 00:38:58,964 మిమికి తాగడానికి కావల్సినన్ని పాలు కావాలి. 235 00:39:15,147 --> 00:39:18,275 రోజు గడిచేసరికి, అందరూ చాలా అలసిపోతున్నారు. 236 00:39:25,407 --> 00:39:29,244 స్టీఫెన్ తప్పిపోయాడని తల్లి బాతుకి తెలిసే అవకాశం లేదు. 237 00:40:01,443 --> 00:40:05,280 రాజ్యమంతా నీటి చెలమలు దాదాపు ఎండిపోయాయి, 238 00:40:06,031 --> 00:40:08,075 ఎథీనాకి నిస్సహాయంగా అనిపిస్తోంది. 239 00:40:09,368 --> 00:40:11,537 వారు ఇక ఆ చోటు వదిలి వెళ్ళాలని ఆమెకి తెలుసు, 240 00:40:12,371 --> 00:40:16,458 కానీ మిమికి ఆ ప్రయాణం చేయడానికి తగినంత బలం లేదని ఆందోళనగా ఉంది. 241 00:40:19,628 --> 00:40:21,964 చాలా మంది పిల్లలు సులభంగా దాటగల పరిస్థితులలో కూడా 242 00:40:22,047 --> 00:40:24,341 ఆమె ఆగిపోతున్నట్టు అనిపిస్తోంది. 243 00:40:36,895 --> 00:40:40,816 ఆమె స్నేహితులకి, ఆమె ఇబ్బందిలో ఉందో 244 00:40:40,899 --> 00:40:42,484 లేక అలిసిపోయిందో తెలియడం లేదు. 245 00:40:52,995 --> 00:40:55,247 కానీ ఎథీనా "కదలండి" అన్నప్పుడు, 246 00:40:55,831 --> 00:40:57,666 అందరూ వరుసలోకి రావాలి. 247 00:41:01,753 --> 00:41:04,631 ఒక పిల్ల ఏనుగుకి వెనుక వదిలివేయబడడం కన్నా 248 00:41:04,715 --> 00:41:07,176 భయపెట్టే విషయం మరొకటి ఉండదు. 249 00:41:18,770 --> 00:41:22,816 మార్పు సమయం దగ్గర పడింది అనిపిస్తోంది కేవలం ఎథీనా ఒక్కదానికే కాదు. 250 00:41:28,363 --> 00:41:32,034 రాత్రికి రాత్రి, బుల్ ఫ్రాగ్ కుటుంబం కాళ్ళు పెరిగిపోయాయి, 251 00:41:33,285 --> 00:41:36,747 ఇప్పుడవి నీరు వదిలి నేల మీద కొత్త జీవితం ప్రారంభించాలి. 252 00:41:43,545 --> 00:41:47,674 వాటి అదృష్టం కొద్దీ వాటి కొత్త ఎముకలు ఇంకా మృదువుగా ఉన్నాయి. 253 00:42:14,076 --> 00:42:17,538 కానీ మూడు టన్నుల ఏనుగులతో అవి వాటి అదృష్టాన్ని పరీక్షించుకోలేవు. 254 00:42:49,361 --> 00:42:52,739 మిమి ఇంకా కష్టపడుతోంది కాబట్టి ఈ ఎండాకాలం కోసం 255 00:42:53,699 --> 00:42:55,701 వలసని ఇంకా ఎథీనా మొదలుపెట్టలేదు. 256 00:43:02,708 --> 00:43:04,543 ఆమెకి ఆమె తల్లి ప్రోత్సాహం కావాలి. 257 00:43:29,985 --> 00:43:33,363 ఎండాకాలం వచ్చేస్తోంది కాబట్టి వారికి వేరే దారి లేదు. 258 00:43:35,407 --> 00:43:38,535 కానీ అప్పుడప్పుడు ప్రకృతి అనుగ్రహం చూపిస్తుంది, 259 00:43:38,994 --> 00:43:41,038 తను తీసుకున్నదానిని తిరిగి ఇస్తుంది. 260 00:44:11,443 --> 00:44:14,029 స్టీఫెన్ కి తన కుటుంబం నుంచి దూరంగా ఉన్న ఆ రాత్రి 261 00:44:14,112 --> 00:44:17,324 కుటుంబం అవసరం ఎంత ఉంటుందో తెలియజేసింది. 262 00:44:25,707 --> 00:44:28,126 ఆఖరి కప్ప పిల్లలు ఇప్పుడు తీరానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. 263 00:44:29,711 --> 00:44:32,464 కానీ ముందు బయటకి వచ్చినవి పెద్దగా ఉన్నాయి. 264 00:44:33,632 --> 00:44:34,633 అవి ఎదురు చూస్తున్నాయి. 265 00:44:59,950 --> 00:45:02,202 ఒక బుల్ ఫ్రాగ్ కి జీవితంలో మంచి ప్రారంభం కోసం, 266 00:45:03,620 --> 00:45:07,249 పెద్ద నోరు, చిన్న బంధువులు ఉండడం సహాయం చేస్తుంది. 267 00:45:22,514 --> 00:45:25,684 రాజ్యంలో, వారాల తరబడి వాన లేకపోవడం వారి మీద ప్రభావం చూపిస్తోంది. 268 00:45:26,351 --> 00:45:28,812 రాబోయే దాని గురించి ఎథీనాకి ఏ మాత్రమైనా అనుమానం ఉంటే, 269 00:45:29,271 --> 00:45:31,940 ఆ వస్తున్న మందలు దాన్ని నిర్ధారించాయి. 270 00:45:53,212 --> 00:45:57,549 చుట్టు పక్క ఉన్న భూములు ఎండిపోతుంటే, క్విలియ పక్షులు వలస వెళ్ళాల్సి వస్తోంది. 271 00:46:17,694 --> 00:46:20,822 వాటి ఆకస్మిక రాక బెంబేలు కలిగిస్తుంది. 272 00:46:28,830 --> 00:46:33,001 ఎథీనా కుటుంబం ఒక వారంలో తాగే నీరు అవి ఒక్క రోజులో తాగుతాయి. 273 00:47:02,614 --> 00:47:06,201 వారు వెళ్ళేలోపు ఆ నీటి చెలమలోని నీరంతా తాగేస్తారు. 274 00:47:18,380 --> 00:47:20,966 ఎథీనా కుటుంబం ఆ బురదని సన్ స్క్రీన్ గా వాడుకుంటుంది. 275 00:47:22,092 --> 00:47:24,011 ఇది కిల్లిఫిష్ కి చాలా అవసరం, 276 00:47:24,887 --> 00:47:27,306 ఎందుకంటే, అవి బురదలో వాటి గుడ్లని దాచాయి. 277 00:47:31,143 --> 00:47:33,979 అవి చిన్న చేపలుగా మారాయి కానీ ఇంకా పొదగలేదు. 278 00:47:35,480 --> 00:47:37,733 అవి నీరు లేకుండా వారాల తరబడి ఉండగలవు. 279 00:47:38,984 --> 00:47:41,069 అందుకని ఎథీనా కుటుంబం వెళ్ళినప్పుడు, 280 00:47:41,486 --> 00:47:43,780 ఆ చిన్న ప్రయాణీకులని వాటితో తీసుకు వెళతాయి. 281 00:47:48,410 --> 00:47:52,539 ఈ విధంగా, కిల్లిఫిష్ పిల్లలు ఏనుగుల మీద సవారీ చేయడం ద్వారా ఒక నీటి 282 00:47:53,165 --> 00:47:54,499 చెలమ నుండి మరో దానికి వెళతాయి. 283 00:48:14,770 --> 00:48:16,855 తను ఇప్పటికే వెళ్లి ఉండాల్సిందని ఎథీనాకి తెలుసు, 284 00:48:17,523 --> 00:48:21,360 కానీ దగ్గరలోని శాశ్వత నీటి మూలం దాదాపు 100 మైళ్ళ దూరంలో ఉంది. 285 00:48:23,362 --> 00:48:27,366 మిమి బలం పుంజుకుంటుదన్న ఆశతో ఆమె ఆలస్యం చేసింది. 286 00:48:32,955 --> 00:48:37,084 మాలా ఇప్పుడు ఎంత రక్షణ ఇస్తోంది అంటే, వేవేని దగరకి కూడా రానివ్వడం లేదు. 287 00:48:43,382 --> 00:48:46,134 మిమి పెద్దక్క, మిల్లీ ఆమెకి స్వాంతన ఇవ్వచ్చు, 288 00:48:46,218 --> 00:48:49,137 కానీ తనకి కావలసిన పాలని మాత్రం కాదు. 289 00:48:52,516 --> 00:48:56,103 ఆలస్యం చేయాలన్న ఎథీనా నిర్ణయం సరైనదో కాదో కేవలం సమయం మాత్రమే చెప్తుంది. 290 00:48:59,231 --> 00:49:00,649 ఇప్పుడు ఆమెకి వేరే దారి లేదు. 291 00:49:01,900 --> 00:49:03,360 రాజ్యంలో నీళ్ళు లేవు, 292 00:49:04,653 --> 00:49:06,655 వారి ముందు ఉన్న నీరు ఎండిపోతోంది. 293 00:49:08,240 --> 00:49:10,450 వారు వలస వెళ్ళాల్సిందే. 294 00:49:48,697 --> 00:49:51,575 మాలా, మిల్లీ ఇప్పుడు కలిసి పని చేస్తున్నారు. 295 00:50:36,828 --> 00:50:38,580 ఎథీనా ఎంత కావాలనుకున్నా, 296 00:50:39,164 --> 00:50:43,961 ఒక రాణిగా, ఆమె మిమి అవసరాలను కుటంబ అవసరాలకన్నా పైన పెట్టలేదు. 297 00:51:18,620 --> 00:51:20,956 మాలా, మిమి తాగడానికి వెళ్ళినప్పుడు, 298 00:51:21,790 --> 00:51:23,959 ఎథీనా వేరే వారిని తినడానికి తీసుకు వెళ్తుంది, 299 00:51:24,543 --> 00:51:27,045 ఎందుకంటే ఆమె అందరి అవసరాలను చూసుకోవాలి. 300 00:52:21,266 --> 00:52:26,021 నీరు తాగాలన్న మిమి కోరిక మాలా పాలు ఎండిపోయాయని చూపిస్తోంది. 301 00:52:27,606 --> 00:52:28,774 కానీ మాలాకి అది తెలియదు. 302 00:52:29,942 --> 00:52:33,445 ఒక బలహీనమైన ఏనుగు పిల్ల బురదలో తేలికగా ఇరుక్కుంటుదని ఆమెకి తెలుసు, 303 00:52:34,279 --> 00:52:37,824 ఆమె మిమిని దూరంగా ఉంచడానికి చేయగలిగినదంతా చేస్తుంది. 304 00:53:24,329 --> 00:53:25,956 మిమికి ఇంకా పాలు మాన్పించలేదు. 305 00:53:26,498 --> 00:53:28,500 ఆమెకి పాలు దొరకకపోతే, 306 00:53:29,168 --> 00:53:30,752 ఆమెకి ఆహారం దొరకడం లేదు. 307 00:54:03,285 --> 00:54:06,413 తల్లికి కూతురి సహకారం కావాల్సిన సమయం వస్తుంది, 308 00:54:19,510 --> 00:54:21,136 కుటుంబం ఉండేదే అందుకు. 309 00:55:04,680 --> 00:55:06,473 తరువాతి రోజు ఇంకా వేడిగా ఉంది, 310 00:55:07,015 --> 00:55:09,601 ఎథీనా పరిస్థితి ఇంకా కష్టంగా ఉంది. 311 00:55:13,939 --> 00:55:16,149 ఆమెకి మిమిని వదిలి వెళ్ళాలని లేదు, 312 00:55:16,233 --> 00:55:19,069 కానీ పూర్తి కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టలేదు. 313 00:55:30,789 --> 00:55:33,041 వారు ఆఖరి నీటి చెలమని చేరారని ఎథీనాకి తెలుసు. 314 00:55:34,126 --> 00:55:36,170 అది ఇవాళ ఎండిపోతుంది. 315 00:55:39,798 --> 00:55:44,303 ఆ విషయం ఒక టెర్రపిన్ కి కూడా తెలుస్తుంది, అది వీలైననత లోతుగా బురదలోకి వెళ్తుంది. 316 00:55:46,221 --> 00:55:50,309 ఎండాకాలాన్ని ఎదుర్కోవడం కన్నా కాళ్ళ కింద నలిగిపోవడం నయమనుకుంటుంది. 317 00:56:03,238 --> 00:56:05,365 మాలా ఎప్పటికీ వదిలిపెట్టదు. 318 00:56:41,610 --> 00:56:46,573 కానీ చివరికి వచ్చేసరికి, మిమి చిన్ని గుండె ఇక ఎంత మాత్రం ముందుకు తీసుకెళ్లలేదు. 319 00:59:35,617 --> 00:59:38,412 ఒక తల్లికి అంతకన్నా బాధాకరమైనది ఏమీ ఉండదు. 320 01:00:00,559 --> 01:00:04,897 కొన్నిసార్లు, ఎంత బాధ అనిపించినా, మృత్యువులో విడుదల ఉంటుంది. 321 01:00:21,496 --> 01:00:25,667 కానీ వేవేకి స్నేహితురాలిని కోల్పోవడం చాలా కష్టం. 322 01:00:38,931 --> 01:00:41,558 ఎథీనాకి తెలుసు, తను ఇక ఆలస్యం చేయలేనని. 323 01:00:42,601 --> 01:00:45,687 ఎండాకాలపు వలసని చేరడానికి ఇంకా మూడు రోజులు పడుతుంది. 324 01:00:46,605 --> 01:00:48,106 ఆమె ఎంత ఆలస్యం చేసిందంటే, 325 01:00:49,107 --> 01:00:51,527 వారికి దారిలో తాగడానికి ఏమీ లేదు. 326 01:01:10,879 --> 01:01:13,674 ఆగి వేవేని బుజ్జగించడానికి సమయం కూడా లేదు. 327 01:01:36,822 --> 01:01:38,991 వారి వెనుక, నీటి చెలమ ఉండే చోట, 328 01:01:39,491 --> 01:01:42,536 డంగ్ బీటిల్ కి కావాల్సిన మెత్తని నేల ఉంది. 329 01:01:49,918 --> 01:01:52,129 కిల్లిఫిష్ లు పాత జ్ఞాపకాలు. 330 01:01:58,093 --> 01:02:02,598 రాబోయే నెలలు భూగర్భంలో గడపడానికి బుల్ ఫ్రాగ్ లోతుగా తవ్వుతుంది. 331 01:02:08,187 --> 01:02:10,522 స్టీఫెన్ పొదిగి రెండు నెలలు అయింది. 332 01:02:11,190 --> 01:02:13,525 ఇప్పుడు ఆ యువ బాతులు బాగా ఎదిగాయి. 333 01:02:27,039 --> 01:02:29,249 అవి కూడా వలస ప్రాంతానికి వెళ్తాయి. 334 01:02:40,219 --> 01:02:43,263 ఏనుగుల దారిలోనే. 335 01:02:47,809 --> 01:02:51,563 వారు ఆహారం తీసుకోవడానికి ఎథీనా రోజూ కాసేపు ఆగుతోంది. 336 01:02:55,984 --> 01:02:57,528 ఇప్పుడు వారు వేవేతో మంచిగా ఉంటున్నారు. 337 01:02:58,487 --> 01:03:00,280 రాకుమారి కూడా మంచిగా ఉంటోంది. 338 01:03:15,587 --> 01:03:17,506 మిల్లీకి ఇవ్వడానికి పాలు లేవు, 339 01:03:18,173 --> 01:03:20,759 కానీ వేవే చీకడం వలన వారిద్దరికీ స్వాంతన దొరుకుతుంది. 340 01:03:38,777 --> 01:03:43,031 రాజ్యం నుండి బయటకి బయటకి వెళ్ళే ఏనుగుల దారి ఎథీనా తన తల్లి నుంచి నేర్చుకుంది, 341 01:03:43,824 --> 01:03:47,286 అది ఒక మ్యాపులా ఆమె మనసులో నిలిచిపోయింది. 342 01:03:53,834 --> 01:03:55,711 అవి దాటటానికి చాలా కష్టమైనవి. 343 01:05:02,986 --> 01:05:04,446 కానీ వారు ఒంటరిగా వెళ్ళడం లేదు. 344 01:05:05,906 --> 01:05:08,325 అందరూ ఆ వలస ప్రాంతానికే వెళ్తున్నారు. 345 01:05:35,018 --> 01:05:38,063 ఆ వలస ప్రాంతం భూగర్భం నుండి నీరు చేరే నీటి చెలమ. 346 01:05:39,189 --> 01:05:42,860 తీవ్రమైన ఎండలలో కూడా అక్కడ అందరికీ కావలసినంత నీరు ఉంటుంది. 347 01:06:18,061 --> 01:06:21,648 ఏనుగులతో పాటు స్టీఫెన్ కుటంబం కూడా వలసదారులే, 348 01:06:23,233 --> 01:06:26,403 వానలు పడే దాక ఇక్కడే ఉండి, వారు ఇంటికి వెళ్ళగలిగేదాకా. 349 01:07:13,867 --> 01:07:16,578 ఎథీనా ఇక్కడికి ఎండలు బాగా ఉన్న సంవత్సరాలలోనే వస్తుంది. 350 01:07:18,205 --> 01:07:22,042 రాణిగా తన హోదాతో సరితూగే వాళ్ళు కనిపించే ఒక పరిస్థితి ఇది. 351 01:07:56,994 --> 01:08:01,206 ఇతను సటావ్, వీరందరికీ రాజు. 352 01:08:03,083 --> 01:08:05,586 అనిర్వచనీయమైన ఆకారం కల టస్కర్ ఏనుగు. 353 01:08:14,845 --> 01:08:17,305 అతను అందరూ గౌరవించే 354 01:08:19,057 --> 01:08:20,975 అతి మంచి దిగ్గజం. 355 01:09:15,738 --> 01:09:17,866 అతను సంవత్సరమంతా అడవుల్లో తిరుగుతున్నాడు, 356 01:09:18,825 --> 01:09:22,203 ఈ సందర్భంలో ఆడ తోడు దొరుకుతుందేమో వెతుకుతున్నాడు. 357 01:09:34,508 --> 01:09:37,135 నుసు ఎథీనా కుటుంబంలోని ఒక యువ ఆడ ఏనుగు. 358 01:09:38,428 --> 01:09:39,763 కానీ ఆమె నిండు గర్భవతి. 359 01:10:01,201 --> 01:10:04,955 మిమి మరణించిన తరువాత మొదటి సారి, వేవేకి ఆనందంగా ఉంది. 360 01:10:08,166 --> 01:10:10,836 వేరే కుటుంబాల నుంచి ఏనుగు పిల్లలని కలవడానికి ఇది అతనికి ఒక అవకాశం. 361 01:10:18,969 --> 01:10:23,056 ఆడి ఆడి అలిసిపోతే, సహాయం చేయడానికి అతని కుటుంబం ఎప్పుడూ ఉంటుంది. 362 01:10:41,992 --> 01:10:46,413 ఎండలు పెరుగుతున్న కొద్దీ, వలస ప్రాంతంలో ఆహారం తగ్గిపోతుంది. 363 01:10:52,669 --> 01:10:56,507 అందుకని ప్రతి సాయంత్రం, ఎథీనా కుటుంబం ఆహారం కోసం మరింత దూరం వెళ్ళాలి. 364 01:11:20,030 --> 01:11:23,909 ప్రతి ప్రయాణం తరువాత, వారంతా నీటి దగ్గరకి తిరిగి రావాలి. 365 01:11:38,465 --> 01:11:39,675 అది వారి జీవనాధారం. 366 01:11:40,717 --> 01:11:43,136 కానీ అది వారిని ఆ వలస ప్రాంతానికి కట్టి వేస్తుంది, 367 01:11:43,220 --> 01:11:45,347 ఆ ముడి నెమ్మదిగా బిగుసుకుంటోంది. 368 01:11:55,148 --> 01:11:58,902 వారు తిన్నదానికి వారికి చాలా తక్కువ శక్తి ఉంటోంది. 369 01:12:01,572 --> 01:12:05,909 ఒక వలసగా మొదలైనది నెమ్మదిగా జైలులా మారింది. 370 01:12:17,629 --> 01:12:19,173 వానలు పడకపోతే, 371 01:12:19,756 --> 01:12:22,968 ఎండాకాలంలా మొదలైనది కరువుగా మారుతుంది. 372 01:12:23,760 --> 01:12:27,639 పర్యవసానాలు, దాని మూలంగా మరణాలు మొదలవుతాయి. 373 01:12:55,042 --> 01:12:56,543 ఎథీనా ఇది వదిలి వెళ్ళే ధైర్యం చేయలేదు 374 01:12:57,211 --> 01:13:00,130 ఎందుకంటే సదూర తీరం వరకు నీరు లేదు. 375 01:13:17,981 --> 01:13:23,028 ఇలాంటి కరువులో ప్రాణాలు తీసేది దాహం కాదు, ఆహారం లేకపోవడం. 376 01:13:27,324 --> 01:13:31,036 వారందరికీ, ఎక్కువ సమయం లేదు. 377 01:14:07,531 --> 01:14:12,244 ఆమె 50 ఏళ్ల జీవితంలో, ఎథీనా ఇంత ఘోరమైన కరువుని ఎప్పుడూ చూడలేదు. 378 01:14:17,541 --> 01:14:21,420 ఈ సమయంలో ఆమె తీసుకోవలసిన నిర్ణయం ఇంత సంక్లిష్టంగా ఎన్నడూ లేదు. 379 01:14:31,471 --> 01:14:34,975 ఈ సారి, ఆమె పూర్తి కుటుంబం ప్రాణాలు పణంగా ఉన్నాయి. 380 01:14:36,643 --> 01:14:39,271 ఆమె ఇక్కడే ఉంటే, వారు ఆకలితో మాడిపోతారు. 381 01:14:40,647 --> 01:14:42,608 ఆమె వెళ్లి, అది తప్పు సమయం అయితే, 382 01:14:43,567 --> 01:14:44,985 వారు దాహంతో మరణిస్తారు. 383 01:14:49,573 --> 01:14:54,369 ఫలితం ఏదైనా, బాధ్యత మటుకు కేవలం ఆమెది మాత్రమే. 384 01:15:13,096 --> 01:15:14,598 ఆమె మీద వారికున్న విశ్వాసం అలాంటిది, 385 01:15:15,516 --> 01:15:19,811 ఆమె రాజ్యానికి తిరిగి వెళదాం అని నిర్ణయిస్తే, ఎవరూ సందేహించరు. 386 01:15:25,943 --> 01:15:27,986 ఆమె వారి రాణి. 387 01:15:29,613 --> 01:15:31,281 వారు ఆమె వెంట ఎక్కడికైనా వెళతారు. 388 01:16:21,498 --> 01:16:24,543 ఆమె రాజ్యంలో, మార్పు ఏమీ లేదు. 389 01:16:54,531 --> 01:17:00,704 ఆ నీటిచెలమ ఉన్న చోట అది కిందకి తవ్విన వారు సజీవంగా ఉన్నారు కానీ సమాధిలో ఉన్నట్టే. 390 01:17:04,458 --> 01:17:07,294 అచేతన స్థితిలో చిక్కుకున్నారు. 391 01:17:19,640 --> 01:17:22,476 వారందరికీ, ఆ స్థితి మారాలంటే, 392 01:17:23,602 --> 01:17:24,686 వాన పడాలి. 393 01:17:43,497 --> 01:17:44,873 అక్కడ ఆ నేలల్లో, 394 01:17:45,499 --> 01:17:48,335 ఎండ నుంచి వేవేని రక్షించడానికి కుటుంబం చేయగలిగినదంతా చేస్తుంది. 395 01:18:03,642 --> 01:18:06,395 కానీ అతను వారి ఒక్క అడుగుకి రెండు అడుగులు వేయాల్సి వస్తోంది. 396 01:18:12,526 --> 01:18:14,444 అది దాని ప్రభావం చూపిస్తోంది. 397 01:18:53,567 --> 01:18:55,444 ఎథీనా మొత్తానికి ఆగినప్పుడు, 398 01:18:56,361 --> 01:19:01,074 అది ఆహారం కోసం కాదు, కానీ వారిలో ఒకరిని గుర్తు చేసుకోవడానికి. 399 01:19:27,935 --> 01:19:30,771 కొన్ని నిముషాలకి, అందరూ కరువు గురించి మర్చిపోయి, 400 01:19:31,522 --> 01:19:34,441 అది ఏమిటి అన్నదాని గురించి ఆర్థం చేసుకోవడానికి. 401 01:19:35,734 --> 01:19:38,570 వారిలో ఒకరవడం ఎలా ఉంటుంది అన్నది. 402 01:20:12,646 --> 01:20:15,691 వారు వెళ్తున్న చోటు ఇంకా కరువు కోరల్లో ఉంది. 403 01:21:08,285 --> 01:21:10,704 రాజ్యానికి ఒక రోజు నడక దూరంలో ఉన్నప్పుడు, 404 01:21:11,538 --> 01:21:15,042 ఎథీనాని ఆగేలా చేసేది కేవలం ఒక్క విషయం మాత్రమే. 405 01:21:24,843 --> 01:21:27,471 రెండేళ్ళ పాటు తన బిడ్డని కడుపులో మోసిన తరువాత, 406 01:21:29,056 --> 01:21:30,724 నుసు జన్మనిచింది. 407 01:21:35,646 --> 01:21:37,314 ఆమె బిడ్డ, ఒక అమ్మాయి. 408 01:21:45,239 --> 01:21:47,491 ఆమె ఎలాంటి పరిస్థితిలో పుట్టిందో ఆమెకి అస్సలు తెలీదు. 409 01:21:50,536 --> 01:21:53,163 ఆమెకి కావలసింది ఆమె మొదటి ఆహారాన్ని వెతుక్కోవడం. 410 01:22:03,006 --> 01:22:06,218 ఎప్పటిలానే వేవేకి స్నేహితులని చేసుకోవాలని ఉత్సాహంగా ఉంది. 411 01:22:44,715 --> 01:22:47,342 అది జన్మించడానికి అత్యంత ఘోరమైన సమయం. 412 01:22:52,639 --> 01:22:54,349 కానీ ఎథీనాకి తెలిసింది వేరు. 413 01:22:57,269 --> 01:23:01,190 వేల సంవత్సరాలుగా వారి జాతి వానని ఆజ్ఞాపించగలరని అనుకున్నారు. 414 01:23:03,483 --> 01:23:07,237 నిజం ఏమిటంటే, ఆమెకి వాన రావడం ముందే పసిగట్టగలదు, 415 01:23:07,321 --> 01:23:09,406 అది వంద మైళ్ళ దూరంలో ఉన్నప్పుడే. 416 01:23:39,686 --> 01:23:43,065 రాజ్యాన్ని తిరిగి సరి చేసుకోవడానికి ఒకటే మార్గం. 417 01:24:37,369 --> 01:24:39,538 వారు నీటి ప్రవాహాన్ని చూసి సంవత్సరం అయింది, 418 01:24:40,038 --> 01:24:41,415 అది వారికి ఒక దిగ్భ్రమలా వచ్చింది. 419 01:25:05,189 --> 01:25:09,735 ఆఫ్రికాలో వాన రావడానికి ముందు పుట్టడం అదృష్టానికి సంకేతం. 420 01:25:12,696 --> 01:25:14,990 ఎందుకంటే వాన ఎప్పుడూ వేడుక జరుపుకోవడానికి కారణం. 421 01:25:57,241 --> 01:26:01,912 మరోసారి, ఏనుగుల దారులు నీటి చెలమల్ని నింపడానికి దారి తీస్తాయి. 422 01:26:17,177 --> 01:26:19,972 భూగర్భంలో, వర్షం ఒక మేల్కొలుపు. 423 01:28:03,617 --> 01:28:06,703 ప్రతి చిరునవ్వు ముఖం మీద ఒక ముద్రని వదిలి పెట్టినట్లు, 424 01:28:07,704 --> 01:28:11,124 ప్రతి ప్రయాణం ఈ ఖండం మీద తన ముద్రని వదిలిపెడుతుంది. 425 01:28:18,131 --> 01:28:20,259 ఈ చిన్న బాతులు ఇంకా బాగా దగ్గర కుటుంబంలా ఉంటాయి. 426 01:28:21,301 --> 01:28:24,513 వారు త్వరలోనే వారి జోడీల కొసం వెతకడం మొదలు పెడతారు. 427 01:28:38,402 --> 01:28:42,739 పేరుకి తగ్గట్టుగా స్టీఫెన్ ఆఖరుగా, ఆలస్యంగా వచ్చాడు. 428 01:29:04,303 --> 01:29:07,097 తాబేళ్ల ప్రేమ నెమ్మదిగా, నిలకడగా ఉంది, 429 01:29:08,348 --> 01:29:10,267 కానీ అతను మొత్తానికి అంగీకరించబడ్డాడు. 430 01:29:37,794 --> 01:29:41,632 మీరోసారి, ఆ నీటి చెలమ వారందరికీ ప్రాణాధారం అవుతుంది. 431 01:30:00,484 --> 01:30:03,779 వేవేకి ఇంటికన్నా మంచి చోటు మరేదీ కాదు. 432 01:30:07,407 --> 01:30:10,953 అది పంచుకోవడానికి కొత్త స్నేహితులు దొరకడం కన్నా ఆద్భుతం మరోటి లేదు. 433 01:30:25,759 --> 01:30:28,762 పెద్ద కరువులు పెద్ద వానని తీసుకు వస్తాయి. 434 01:30:30,264 --> 01:30:34,309 రాజ్యపు పచ్చదనం మరిన్ని కుటుంబాలను ఆకర్షిస్తుంది, 435 01:30:34,393 --> 01:30:36,854 ఇంతకు ముందు దశాబ్దాలుగా జరగని విధంగా. 436 01:30:53,954 --> 01:30:58,625 కొన్ని రోజులలో వారు వెయ్యి మంది ఉన్న అతి పెద్ద మంద అవుతారు. 437 01:30:59,418 --> 01:31:02,713 ఈ గ్రహం మీద అటువంటి జీవుల అతి పెద్ద సమూహం. 438 01:31:32,326 --> 01:31:35,454 ఆ ప్రయాణం వేవేని రాకుమారిని దగ్గరకు తీసుకు వచ్చింది, 439 01:31:36,455 --> 01:31:39,166 అది జ్ఞానం సంపాదించడంలో మొదటి అడుగు, 440 01:31:39,249 --> 01:31:41,251 అది వారికి జీవితాంతం సహాయం చేస్తుంది. 441 01:31:44,296 --> 01:31:46,465 ఎదుర్కోవలసిన కరువులు చాలా ఉంటాయి, 442 01:31:47,591 --> 01:31:51,803 కానీ ఎథీనా కుటుంబం ఆ గొప్ప రాణిని ఎన్నటికీ మర్చిపోలేదు 443 01:31:52,471 --> 01:31:55,641 వారిని అక్కడి నుండి బయటకి తీసి... వారిని ఇంటికి తీసుకు వచ్చినందుకు. 444 01:32:20,958 --> 01:32:24,127 అటువంటి అతి పెద్ద ఏనుగులు కేవలం కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. 445 01:32:29,883 --> 01:32:34,596 నేడు, ఈ ఖండంలోని ఈ చిన్న మూల ఇంకా వారికే చెందుతుంది. 446 01:32:39,226 --> 01:32:42,354 అది మనకి గుర్తు చేస్తుంది... 447 01:32:45,148 --> 01:32:48,193 పూర్తి ఆఫ్రికా వారిదయినప్పుడు ఎలా ఉండేదో. 448 01:33:06,920 --> 01:33:13,010 సటావ్ & ఎథీనా జ్ఞాపకార్థం 449 01:33:13,760 --> 01:33:15,262 సటావ్ 450 01:33:15,345 --> 01:33:18,515 ఈ సినిమా తీసే సమయంలో వేటగాళ్ళ ద్వారా చంపబడ్డాడు 451 01:33:18,599 --> 01:33:21,602 అతను ప్రపంచపు అతి పెద్ద టస్కర్ ఏనుగు 452 01:33:22,352 --> 01:33:25,606 ఎథీనా 453 01:33:25,689 --> 01:33:31,069 ఆఖరి సారి ఆమె తన కుటుంబాన్ని రాజ్యం నుండి దూరంగా తీసుకు వెళుతూ కనిపించింది 454 01:33:32,946 --> 01:33:38,785 ఏనుగుల గురించి, మీరు వాటికి ఎలా సహాయం చేయగలరన్న దాని గురించి మరింత తెలుసుకోండి 455 01:35:48,165 --> 01:35:54,171 మా మిత్రుడు & గురువు ఆలన్ రూట్ జ్ఞాపకానికి అంకితం చేయబడింది 456 01:36:05,390 --> 01:36:07,392 సబ్ టైటిల్స్ అనువాదకర్త: మైథిలి