1 00:00:02,708 --> 00:00:05,708 -కాఫీ? -తప్పకుండా. ధన్యావాదాలు, బాబూ. 2 00:00:07,041 --> 00:00:09,416 -వచ్చే వారానికి సిద్ధమా? -ఆ వారంలో ఏముంది? 3 00:00:09,500 --> 00:00:13,125 సూపర్ మనిషిని తప్పించుకునే శిక్షణ. మనం మళ్లీ ధృవీకరణ పొందాలి. 4 00:00:13,208 --> 00:00:16,083 చూడు, నాకు అవసరం అర్ధమైంది. అది ఘోరం! 5 00:00:16,166 --> 00:00:18,791 దళంలో ఉండగా, ఒట్టి చేతులతో శిక్షణ తీసుకోవాలి. 6 00:00:18,875 --> 00:00:21,458 ఎవడైనా నీ మీదకు కత్తితో వచ్చినా, సిద్ధంగా ఉండాలి. 7 00:00:21,541 --> 00:00:24,083 కానీ ఇది వేరేదేదో. 8 00:00:24,166 --> 00:00:26,375 ఎవరైనా తన కళ్లనుంచి లేజర్లతో కాల్చడం, 9 00:00:26,458 --> 00:00:29,541 మనసు నియంత్రించడం, లేక చంద్రుడి మీదకు స్కూల్ బస్‌ను 10 00:00:29,625 --> 00:00:34,208 తన్నగలిగే వాడినుంచి తప్పించుకోవడానికి ముందుకు దూకి దొర్లడం నేర్చుకోవాలి. 11 00:00:34,291 --> 00:00:35,458 అది ఉద్యోగం. 12 00:00:36,458 --> 00:00:38,166 దానిపై నువ్వసలు మాట్లాడడంలేదు. 13 00:00:38,250 --> 00:00:40,791 చివరిసారి, నీ నడుము పట్టేసింది. నువ్వు... 14 00:00:40,875 --> 00:00:43,375 అబ్బా, ఛా, నువ్విక్కడ ఉండకూడదు, అవునా? 15 00:00:43,458 --> 00:00:45,833 నువ్వుండడమే వింత. 16 00:00:45,916 --> 00:00:47,541 లండన్‌లో హాయిగా ఉండేవాడిని. 17 00:00:47,625 --> 00:00:50,625 ప్రదేశాలు చూస్తూ, భారతీయ ఆహారం తింటూ, లేజర్ బర్న్ ఆనందాలు. 18 00:00:50,708 --> 00:00:53,750 మొత్తం సమయమంతా అంతేనా? వారం అంతానా? 19 00:00:53,833 --> 00:00:56,291 రెండు వారాలు. వేసవి సెలవలలోనే అన్నీ. 20 00:00:56,375 --> 00:00:57,958 పిల్లాడికి బీటిల్స్ మహా ఇష్టం. 21 00:00:58,041 --> 00:01:01,125 ఆబీ రోడ్‌లో, యాపిల్ రికార్డ్స్ సందర్శన వాడి కోరిక. 22 00:01:01,208 --> 00:01:04,208 సమయం ఉంటే నేను చూడాలని అనుకున్నవీ చూస్తాను. 23 00:01:04,291 --> 00:01:06,125 మీరు ఇద్దరూ మాత్రమేనా? 24 00:01:06,208 --> 00:01:07,666 అది ఖచ్చితంగానా, స్టీవ్? 25 00:01:07,750 --> 00:01:11,333 మీ ఇద్దరి మధ్య 1,000 సూర్యుళ్ళు భగ్గుమనేంత ద్వేషం ఉందనుకున్నాను. 26 00:01:12,041 --> 00:01:13,625 అదీ, బహుశా 100 కావచ్చు. 27 00:01:13,708 --> 00:01:17,791 అంటే, మ్యాట్, వాడికది కష్ట సమయం. 28 00:01:17,875 --> 00:01:20,208 కానీ వాడు తనకు తానే బాగా కోలుకున్నాడు. 29 00:01:20,708 --> 00:01:25,208 తనేం చేస్తున్నాడని చెప్పావో గుర్తుందా, దొంగతనాలు, మాదకద్రవ్యాలు, 30 00:01:25,291 --> 00:01:26,958 వాటినెలా మార్చావు? 31 00:01:27,791 --> 00:01:30,708 శుభోదయం. అదేమీ తేలిక కాదు. 32 00:01:30,791 --> 00:01:32,833 మాలీ, నేను మొదటిసారి కలిసినప్పుడు, 33 00:01:32,916 --> 00:01:36,541 తను వాళ్ల నాన్నతో ఉండేవాడు, ఆవారాగా తిరిగేవాడు. 34 00:01:36,625 --> 00:01:39,208 ఆ పిల్లాడు ఉత్త వెధవ. 35 00:01:39,291 --> 00:01:42,875 వాడు నాకెలాంటి మెరుపిచ్చాడో చూశావు. ఇప్పుడు మా మధ్య ఉన్నది అదే. 36 00:01:42,958 --> 00:01:47,375 తన చెడ్డ పనులు తగ్గించాడు, ఇంకా వాడు... అబ్బా, వాడు వాటిని జయించాడు. 37 00:01:48,083 --> 00:01:50,500 నా జీవితంలో అంత కష్టమైనవి నేనెప్పుడూ చేయలేదు. 38 00:01:50,583 --> 00:01:55,375 మేము వాడిపట్ల గర్వంగా ఉన్నాం, తను ఎదుగుతున్న తీరుపై. 39 00:01:55,458 --> 00:01:57,166 అందుకే, వాడు లండన్ వెళ్లాలంటే, 40 00:01:57,250 --> 00:01:59,958 అది జరిగేందుకు మాలీ, నేను చాలా పొదుపు చేశాం. 41 00:02:00,041 --> 00:02:03,708 అతని కష్టాన్ని మేమెంత అభినందిస్తామో చూపాలని మేము భావించాం. 42 00:02:05,416 --> 00:02:08,625 నాకు సొంత కొడుకు లేడు. వాడు పుట్టినప్పుడు అక్కడ లేను. 43 00:02:08,708 --> 00:02:11,583 బైక్ నడపడం, బాల్ విసరడం నేను నేర్పలేదు. 44 00:02:13,791 --> 00:02:18,208 కానీ వాడు ఆ స్థాయిని దాటి, డిప్లొమా చేసినప్పుడు, 45 00:02:19,791 --> 00:02:21,500 అదీ నా కొడుకు. 46 00:02:24,166 --> 00:02:26,375 నీకు కావాల్సినంత సమయం తీసుకో. 47 00:02:26,458 --> 00:02:30,083 నా బుజ్జోడికి ఉత్సాహం తెప్పించడానికి నేను కోకో తయారు చేయనా? 48 00:02:30,166 --> 00:02:34,041 నీకు రెండో డేట్ అందనప్పుడు నా భుజంపై వాలి ఏడ్చినట్టా? 49 00:02:34,125 --> 00:02:36,083 ఏంటది...అసలేంటది... 50 00:03:06,666 --> 00:03:09,250 మనం లోపల ఉండాలి కదా! 51 00:03:09,333 --> 00:03:13,458 ప్రతిరూపం వేసే తప్పుడు లెక్కలను నేను నమ్మకుండా ఉండాల్సింది. 52 00:03:13,541 --> 00:03:15,750 ప్రతిరూపమా? నేనేమీ... 53 00:03:18,208 --> 00:03:20,291 ఎల్లప్పుడూ ఇదే ప్రణాళిక. 54 00:03:20,375 --> 00:03:24,208 ప్రెసిడెంట్‌కి మనం టార్గెట్, అందుకే ఆయన భద్రతా భ్రమలు తొలగిద్దాం. 55 00:03:24,291 --> 00:03:28,166 మనకు ఆయనను చంపడమొక్కటే చాలదు. అది అందరికీ ఒక కొలమానంలా ఉండాలి. 56 00:03:29,625 --> 00:03:32,166 నువ్వు అసలు అయ్యుంటే నీకీ సంగతి తెలిసేది. 57 00:03:33,000 --> 00:03:34,625 అయ్యో, దేవుడా! దేవుడా! అయ్యో! 58 00:03:34,708 --> 00:03:37,291 తాజాగా ఉంది కదా. గిలిగింతలు పెట్టినట్లు. 59 00:03:37,375 --> 00:03:39,208 నేను ఎక్కువ సామర్ధ్యం చూపిస్తా. 60 00:03:45,833 --> 00:03:47,833 నేను ఆదేశిస్తున్నా... 61 00:03:47,916 --> 00:03:49,500 నేను ఆదేశిస్తున్నా... 62 00:03:49,583 --> 00:03:51,583 మిమ్మల్ని ఆదేశిస్తున్నా... 63 00:03:51,666 --> 00:03:53,500 నువ్విచ్చే ఆదేశం ఏంటి? 64 00:03:58,875 --> 00:04:00,208 వాడిని చంపి ముందుకు పద! 65 00:04:00,291 --> 00:04:04,125 -నీలాగే నీ కన్ను కూడా మార్చచ్చు! -నేను అసలైనవాడిని! 66 00:04:05,375 --> 00:04:06,625 స్టీవ్, చూడు! 67 00:04:19,791 --> 00:04:21,000 సారీ, ఆలస్యంగా వచ్చా. 68 00:04:21,083 --> 00:04:23,125 రెడ్ రష్, ఇతడిని పక్కకు తీసుకెళ్లు. 69 00:04:23,208 --> 00:04:24,416 ఖాళీ చేయించే పని చూడండి! 70 00:04:24,500 --> 00:04:27,500 ఇక్కడంతా ఖాళీ చేశాక మనం వీళ్లిద్దరి సంగతి చూడొచ్చు. 71 00:04:31,500 --> 00:04:33,000 దీన్నిక్కడి నుంచి తీసుకెళదాం. 72 00:04:33,083 --> 00:04:35,416 వెనక్కు! ఖాళీ చేయించడానికి సాయం చేయండి. 73 00:04:35,500 --> 00:04:36,583 సరే, మేడమ్. 74 00:04:36,666 --> 00:04:37,833 అబ్బా, పరిగెట్టండి! 75 00:04:39,750 --> 00:04:41,000 వార్ ఉమన్. 76 00:04:43,416 --> 00:04:46,208 ప్లీజ్. మీరంతా దీనికి దూరంగా ఉండలేరా? 77 00:04:46,291 --> 00:04:49,125 ప్రెసిడెంట్‌ను చంపుదామా? మీకో రోజు సెలవు వస్తుంది. 78 00:04:49,208 --> 00:04:51,083 మా స్టైల్ అది కాదులే. సారీ. 79 00:04:51,958 --> 00:04:54,708 ఇదేమీ చూసి ఆనందించే ఆట కాదు! వెళ్లండి! 80 00:04:58,125 --> 00:04:59,125 వద్దు! 81 00:05:00,666 --> 00:05:02,958 కలిసుండండి, కలిసుండండి! 82 00:05:07,916 --> 00:05:10,791 -కదలద్దు. మీరు క్షేమంగా ఉన్నారు. -నేను పట్టుకుంటా. 83 00:05:13,500 --> 00:05:14,750 సురక్షిత చోటుకు చేరారు. 84 00:05:16,291 --> 00:05:18,541 -ప్రెసిడెంట్ భద్రత చూడు. -వెళుతున్నా! 85 00:05:19,833 --> 00:05:24,250 సారీ. సహజంగా మరీ వేగంగా వెళ్లను, కానీ చాలామంది ఉన్నారుగా... 86 00:05:24,333 --> 00:05:26,958 అయ్యో, వద్దు. మీలో ఒకరితో మొదలవుతుంది, తర్వాత... 87 00:05:30,750 --> 00:05:33,500 సారీ... నావల్ల కాదు... 88 00:05:47,958 --> 00:05:49,958 వెంటనే! అతని దృష్టి మళ్లాక. 89 00:05:50,041 --> 00:05:53,541 ఈ అంతస్తు సురక్షితంగా ఉంది. నేను పైకి, నువ్వు కిందకు వెళదాం. 90 00:06:33,625 --> 00:06:36,958 నిన్ను పట్టుకున్నాను. బాగానే ఉంటాం. బైటకు వెళదాం. 91 00:06:53,250 --> 00:06:55,000 వద్దు. వద్దు. 92 00:06:55,083 --> 00:06:56,291 నీ సంగతి ఏంటి? 93 00:07:16,500 --> 00:07:17,666 నీ వెనుక. 94 00:07:22,541 --> 00:07:23,750 నీకు స్వాగతం. 95 00:07:23,833 --> 00:07:25,500 ఆ సైనికులను తీసుకెళ్లండి! 96 00:07:29,083 --> 00:07:31,708 అది మేము తీసుకుంటాం. మీకు చాలా ప్రమాదకరం. 97 00:07:32,666 --> 00:07:36,000 మనం గ్లోబ్ గార్డియన్లను నలిపేశాక, ప్రెసిడెంట్‌ని చంపేస్తే, 98 00:07:36,083 --> 00:07:37,958 మనల్ని ఆపేందుకు ఎవరూ ఉండరు. 99 00:07:52,500 --> 00:07:53,500 నా చెయ్యి పట్టుకో! 100 00:07:56,000 --> 00:07:57,166 అతన్ని పట్టుకున్నాను. 101 00:08:02,041 --> 00:08:03,333 అంతా సురక్షితం. 102 00:08:03,416 --> 00:08:05,541 బిల్డింగ్ సురక్షితం. మనమే ఉన్నాం. 103 00:08:05,625 --> 00:08:06,875 తరలింపు పూర్తయింది. 104 00:08:06,958 --> 00:08:10,083 ఇక మనం విడిపోయి ఆ వెధవల అంతు చూద్దాం. 105 00:08:59,291 --> 00:09:01,083 సియాన్స్ డాగ్ 106 00:09:02,208 --> 00:09:04,916 అమ్మా, ఏంటి? ఓ నిమిషంలో బైటకొస్తాను. 107 00:09:05,500 --> 00:09:07,166 -నాకు నిమిషం సమయం లేదు. -అమ్మా! 108 00:09:07,250 --> 00:09:09,708 నా బాత్రూంలో సబ్బు అయిపోయింది. నీ పని చూసుకో. 109 00:09:09,791 --> 00:09:13,625 నే నీ డైపర్లు మార్చాను. అక్కడ నేను చూడనిది ఏమీ లేదులే. 110 00:09:13,708 --> 00:09:15,541 ఇక బయటకు పో! 111 00:09:16,750 --> 00:09:20,833 మాలర్ కవలలు తెగబడడంతో అక్కడందా హాహాకారాలు నెలకొన్నాయి... 112 00:09:20,916 --> 00:09:23,166 నాన్న వైట్ హౌస్‌ను రక్షించినట్లుగా ఉన్నాడు. 113 00:09:23,250 --> 00:09:25,375 -ఒక్కరేనా? -గార్డియన్లు కూడా ఉన్నారు. 114 00:09:25,458 --> 00:09:28,791 ఎవరితో పోరాటం చేశారు? మాలర్ కవలలు. 115 00:09:28,875 --> 00:09:32,291 మనం కలిసి టిఫిన్ తినలేమని అనిపిస్తోంది. కానివ్వులే. 116 00:09:32,375 --> 00:09:34,875 అది వైట్ హౌస్, అమ్మా. కాస్త ముఖ్యం కదా? 117 00:09:35,291 --> 00:09:38,250 ప్రస్తుతం ఏటా రెండుసార్లు దాన్ని మళ్లీ కడుతూనే ఉన్నారు. 118 00:09:38,333 --> 00:09:41,791 అది డాక్ సైస్మిక్ పని కాదు, లిజార్డ్ లీగ్, లేదా ఇంకెవరిదో. 119 00:09:41,875 --> 00:09:44,458 ప్రెసిడెంట్ ఇంకా అక్కడున్నాడా అని నా అనుమానం. 120 00:09:45,500 --> 00:09:47,708 నాకు బాగా ఆలస్యమైంది. స్నానం చేసొస్తాను. 121 00:09:47,791 --> 00:09:50,500 అంత వేగం వద్దు. ముందు ఇటు రా. 122 00:09:53,375 --> 00:09:55,458 స్ప్రే బాటిల్ తెచ్చుకునేలా చేయకు. 123 00:09:57,541 --> 00:10:00,125 ఇక, నీ బట్టలు విప్పదీద్దాం. 124 00:10:00,208 --> 00:10:02,500 హద్దు ఉండాలి, మీకు. 125 00:10:02,583 --> 00:10:04,541 ఓ కారణం కోసం బాత్రూం తలుపులు మూస్తారు, 126 00:10:04,625 --> 00:10:07,958 అలాగే పిల్లల ముందు శృంగారం గురించి పెద్దలు మాట్లాడకూడదు. 127 00:10:08,041 --> 00:10:10,166 నీ తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు 128 00:10:10,250 --> 00:10:14,333 ప్రేమను ప్రదర్శించడంపై నువ్వు ఎక్కువగా ఆనందించాలి. 129 00:10:14,416 --> 00:10:16,833 కబుర్లు చెప్పడం ఆపి స్కూల్‌కు రెడీ అవ్వు. 130 00:10:16,916 --> 00:10:19,750 నేను ఇంటిలోంచి వెళ్లేవరకూ మీరు ఆగలేరా? 131 00:10:19,833 --> 00:10:21,000 కాలేజ్‌కి? 132 00:10:22,083 --> 00:10:24,250 నువ్వేం ఆలోచిస్తున్నావు? పారిస్? 133 00:10:24,333 --> 00:10:27,041 బెర్లిన్‌లో చిన్న కేఫ్ ఒకటి ఉందిగా, దాని గురించి? 134 00:10:27,125 --> 00:10:29,208 ఆ సాసేజ్‌ల కోసం తపించిపోతున్నాను. 135 00:10:29,875 --> 00:10:32,791 మీరు బెస్ట్ వరస్ట్‌కు వెళుతున్నారా? నాకా చోటు ఇష్టం. 136 00:10:32,875 --> 00:10:36,541 నీకు స్కూల్ ఉంది. నీకు శక్తులు వచ్చాక, నీ అంతట నువ్వే వెళ్లొచ్చు. 137 00:10:37,041 --> 00:10:39,083 పుండు మీద కారం చల్లావు, నాన్నా. 138 00:10:39,166 --> 00:10:41,916 అవి నీకు ఎప్పుడైనా వచ్చేయచ్చు, బాబూ. 139 00:10:42,000 --> 00:10:44,791 విల్ట్రమ్‌పై ఈమధ్య కుర్రాళ్లు తమ శక్తులను 140 00:10:44,875 --> 00:10:47,500 18వ పుట్టినరోజు ముందే పొందుతున్నారు. 141 00:10:47,583 --> 00:10:49,791 -నువ్వు చూస్తావు. -వాడి ఆశలను పెంచకు. 142 00:10:54,125 --> 00:10:56,041 బై! సరదాగా గడపండి! 143 00:10:56,500 --> 00:10:59,375 నేను నేలపై నడుస్తున్నాను. నా కాళ్లతో. 144 00:11:19,375 --> 00:11:20,500 శుభోదయం! 145 00:11:22,333 --> 00:11:26,500 సరే, నా కొత్త షూస్ సౌకర్యంగా ఉన్నాయో లేదో చూసుకుంటున్నాను. 146 00:11:34,583 --> 00:11:37,708 వైట్ హౌస్‌పై మాలర్ కవలలు దాడి చేశారు. పిచ్చి పని, కదా? 147 00:11:37,791 --> 00:11:40,250 -నేను చూశాను. -ప్రెసిడెంట్‌ను చంపడానికి 148 00:11:40,333 --> 00:11:43,041 వచ్చినవారిని ఆ గార్డియన్లు అంత దగ్గరకు రానివ్వకూడదు. 149 00:11:43,125 --> 00:11:46,541 వాళ్లు కనీసం భవనంలోకి వెళ్లలేదు. అక్కడ ఓమ్ని మాన్ కూడా ఉన్నారు! 150 00:11:46,625 --> 00:11:48,750 నీకు ఓమ్ని అంటే పిచ్చి. 151 00:11:48,833 --> 00:11:50,583 ఔత్సాహికుడు వెళ్లే దారి. 152 00:11:50,666 --> 00:11:52,375 నీకు యాంకీస్ అంటే ఇష్టం కదా? 153 00:11:52,791 --> 00:11:56,291 ఖచ్చితంగా, తను అందంగా ఉంటాడు. ఇంకా ఆ మీసం. 154 00:11:57,791 --> 00:12:01,750 సారీ, సరేనా. నేరుగా చెప్పు. నువ్వీ రాత్రికి క్లాష్ క్రాష్ ఆడతావా? 155 00:12:01,833 --> 00:12:04,208 నేను లెవెల్ 43 చెస్ట్ ఆర్మర్ ఆడతాను. 156 00:12:05,125 --> 00:12:08,000 ఆ పిచ్చి పని చేయకు. అలాంటివాడిగా మారకు. 157 00:12:08,083 --> 00:12:09,916 చివరగా ఎపుడు కామిక్ బుక్ కొన్నావు? 158 00:12:10,000 --> 00:12:11,666 అవి బాగా ఖరీదైనవి. 159 00:12:11,750 --> 00:12:14,416 నెలకు రెండు సార్లు సియాన్స్ డాగ్ ఇస్తున్నారు, వేసవంతా. 160 00:12:14,500 --> 00:12:16,250 నువ్వు పిచ్చివన్నీ చూస్తున్నావు. 161 00:12:16,833 --> 00:12:18,708 అది వదిలెయ్, టాడ్! 162 00:12:18,791 --> 00:12:21,208 అబ్బా రా! ఆటలు ఆడడం ఆపెయ్. 163 00:12:21,291 --> 00:12:24,041 నేనంటే నీకు పిచ్చి అని తెలుసు. మార్సీ నాకు చెప్పాడు. 164 00:12:24,125 --> 00:12:27,125 సరే, నువ్వు పెద్ద, శక్తివంతుడివి, అవునా? 165 00:12:27,208 --> 00:12:28,250 నీకా విషయం తెలుసు. 166 00:12:28,333 --> 00:12:31,500 నన్ను వేధించడానికి అది సరిపోతుందని నువ్వు అనుకుంటున్నావా? 167 00:12:31,583 --> 00:12:33,333 నా నుంచి దూరంగా వెళ్ళిపోకు. 168 00:12:33,416 --> 00:12:35,125 నువ్వేంటి, స్వలింగ సంపర్కురాలివా? 169 00:12:35,208 --> 00:12:39,291 ఓరి, దేవుడా, అయితే బాగుండేది. అయితే నన్ను ఒంటరిగా వదిలేస్తావా? 170 00:12:39,375 --> 00:12:42,208 నన్ను వెళ్లనిస్తే, ముద్దాడేందుకు అమ్మాయిని వెతుక్కుంటా. 171 00:12:42,291 --> 00:12:44,416 వద్దు. వాడు నీకు రెట్టింపు ఉన్నాడు. 172 00:12:44,500 --> 00:12:46,833 నువ్వు వెనక్కితగ్గి చూస్తూ ఉన్నా, నావల్ల కాదు. 173 00:12:46,916 --> 00:12:50,708 నేను ఓమ్ని మాన్‌ని కాదు, నువ్వూ కాదు, అందుకే అలా ఉండగలను, 174 00:12:50,791 --> 00:12:51,916 సరే చూడు. 175 00:12:53,250 --> 00:12:56,916 తను ఏమనుకుంటుందో యాంబర్ స్పష్టంగానే చెప్పిందనుకుంటాను, టాడ్. 176 00:12:57,000 --> 00:12:59,625 -ఏంటి? నిజంగానా, గ్రేసన్? -చూడు... 177 00:13:06,166 --> 00:13:07,291 తనను వదిలెయ్! 178 00:13:09,583 --> 00:13:11,000 ఏంటలా చూస్తున్నారు? 179 00:13:14,833 --> 00:13:16,041 ధన్యవాదాలు. 180 00:13:16,125 --> 00:13:17,208 సరే. 181 00:13:20,500 --> 00:13:23,416 బర్గర్‌ మార్ట్ 182 00:13:59,083 --> 00:14:00,375 ఒక పనైంది. 183 00:14:07,041 --> 00:14:08,458 ఇక ఇదే సమయం. 184 00:14:13,541 --> 00:14:17,250 నా మంచి కొడుకుకు సుస్వాగతం. నేను చికెన్ వండాను. 185 00:14:17,333 --> 00:14:20,375 కొంత అసలైన జర్మన్ బ్రాట్‌వరస్ట్ కూడా నేను వేడి చేశా 186 00:14:20,458 --> 00:14:22,416 నీకోసం ప్రత్యేకంగా తెప్పించినది. 187 00:14:22,500 --> 00:14:26,708 నాకు ఇవాళ చాలా ఆసక్తికరమైన రోజు. 188 00:14:28,958 --> 00:14:29,958 ఆలస్యానికి సారీ. 189 00:14:30,041 --> 00:14:32,833 నిజంగా, హాంకాంగ్ పై ఓ డ్రాగన్ దాడి చేసింది. 190 00:14:32,916 --> 00:14:35,166 -నేను దాన్ని ఆపాను. -డ్రాగన్. మంచిది. 191 00:14:35,250 --> 00:14:38,666 తన రోజు ఎంత బాగా గడిచిందో మనకు చెప్పాలని మార్క్ సిద్ధమయ్యాడు. 192 00:14:38,750 --> 00:14:41,166 చివరకు ఎవరికి శక్తులు వస్తున్నాయో ఊహించండి! 193 00:14:43,125 --> 00:14:44,375 ఖచ్చితంగానా? 194 00:14:44,958 --> 00:14:48,541 చాలా ఖచ్చితంగా. పనిలో, ఒక చెత్త సంచిని విశ్వంలోకి విసిరేశాను. 195 00:14:51,875 --> 00:14:54,208 అది గొప్ప విషయం, బాబూ, గొప్ప విషయం. 196 00:14:54,291 --> 00:14:56,791 నువ్వు సిద్ధమైతే, మనం రేపు శిక్షణ మొదలుపెడదాం. 197 00:14:56,875 --> 00:14:57,875 ఇది ఉత్సాహభరితం. 198 00:14:57,958 --> 00:15:00,708 త్వరగా, మార్క్. నువ్వు కాస్త నిద్రించాలి. 199 00:15:01,208 --> 00:15:02,291 ఖచ్చితంగా. 200 00:15:13,208 --> 00:15:15,458 సరే, బాబూ, నాతో ఉండు. 201 00:15:17,041 --> 00:15:20,958 ఇది కాస్త వింతగా ఉండవచ్చు. మన ఇద్దరికీ. 202 00:15:21,041 --> 00:15:25,875 నేను మామూలు నాన్నలలా ఉండలేదని నువ్వు గుర్తించి ఉండవచ్చు. 203 00:15:25,958 --> 00:15:28,791 ఇది నీకు నిజం తెలిసే సమయమని నేను, మీ అమ్మ భావించాం. 204 00:15:28,875 --> 00:15:33,458 నిజంగా ఎక్కడి నుంచి వచ్చానో చెప్పేందుకు నీకు తగిన వయసు వచ్చిందని మా ఉద్దేశ్యం. 205 00:15:34,375 --> 00:15:37,916 ఇక్కడి నుంచి కోట్ల మైళ్ల దూరంలో, విశ్వానికి ఆవలివైపు, 206 00:15:38,000 --> 00:15:40,500 విల్ట్రమ్ గ్రహం ఉంది. 207 00:15:40,625 --> 00:15:46,041 అది చల్లనిది, నీలపు ఒయాసిస్సు, మనలాంటి సౌర వ్యవస్థలో ఒంటరి గ్రహం. 208 00:15:46,125 --> 00:15:48,000 నేను ఆ గ్రహంలో పుట్టాను. 209 00:15:48,083 --> 00:15:50,833 విల్ట్రమ్ వాసులు మనుషులతో చాలా పోలి ఉంటారు, 210 00:15:50,916 --> 00:15:56,208 మేము ఎగరడం, సూపర్ వేగంతో కదలడం, గొప్ప శక్తిని పొందడం మినహా. 211 00:15:57,166 --> 00:15:58,750 మా మనుషులు వయసుకు వచ్చాక, 212 00:15:58,833 --> 00:16:01,750 మేము విల్ట్రమ్ వదిలేసి గెలాక్సీలోకి వెళతాం, 213 00:16:01,833 --> 00:16:05,333 అభివృద్ధి చెందని ప్రపంచాలకు మా సామర్ధ్యాలతో సాయం చేస్తాం. 214 00:16:05,416 --> 00:16:09,041 భూమికి రావాలని, దీనికి పూర్తి రక్షకుడిని కావాలని నిశ్చయించుకున్నాను. 215 00:16:09,958 --> 00:16:11,750 అప్పుడే మీ అమ్మను కలిశాను. 216 00:16:13,541 --> 00:16:16,208 తర్వాత మాకు నువ్వు పుట్టావు. 217 00:16:17,375 --> 00:16:20,583 ఒకేసారి దీన్ని అంగీకరించడం కష్టమని నాకు తెలుసు, 218 00:16:20,666 --> 00:16:24,500 కానీ నువ్వు సగం విల్ట్రమ్ వాసివి, బాబూ. 219 00:16:24,583 --> 00:16:26,416 ఇంకా నువ్వు పెద్దవాడివి అవుతున్నావు. 220 00:16:26,500 --> 00:16:31,500 కొన్నేళ్ల తరువాత, నీకు కౌమారం వచ్చాక పరిస్థితులు మారడం ప్రారంభవుతుంది. 221 00:16:32,000 --> 00:16:34,291 నీకు మొటిమలు వస్తాయి, 222 00:16:34,375 --> 00:16:37,875 నీ గొంతులో మార్పు మొదలయ్యాక జీరగా వినిపిస్తుంది, 223 00:16:37,958 --> 00:16:41,083 కొత్త ప్రాంతాలలో జుట్టు రావడం మొదలవుతుంది, 224 00:16:41,583 --> 00:16:45,875 ఇంకా నీకు సొంతగా అద్భుత శక్తులు రావడం మొదలవుతుంది. 225 00:16:45,958 --> 00:16:47,333 అచ్చం నాలాగా. 226 00:16:47,416 --> 00:16:51,208 వేగం, ఎగరడం లాంటి అన్ని అద్భుత శక్తులు. 227 00:16:51,750 --> 00:16:53,333 నీకు అర్ధమైందా? 228 00:16:57,000 --> 00:16:59,333 నేను ఎగరగలుగుతానా? 229 00:16:59,416 --> 00:17:03,791 అవును, బాబూ. నువ్వు ఎగరగలుగుతావు. 230 00:17:04,791 --> 00:17:07,041 నేను ఎగురుతాను. 231 00:17:12,333 --> 00:17:14,541 కిందకు చూడకు. కిందకు చూడడం ఆపు! 232 00:17:15,083 --> 00:17:16,541 నేను కింద పడను. 233 00:17:16,625 --> 00:17:19,291 నేను ఎగరగలను అందుకే పైకి వెళతాను. 234 00:17:20,125 --> 00:17:21,833 కానీ నేనింకా ఎగరలేకపోతే? 235 00:17:21,916 --> 00:17:23,333 లేదు, లేదు. పర్లేదు. 236 00:17:23,416 --> 00:17:27,041 అది ప్రతిబింబమని నాన్న చెప్పారు. అంటే, పడకూడదని అనుకుంటే, పడను. 237 00:17:27,125 --> 00:17:30,500 అయినా నేను పడినా, నాకు దెబ్బలు తగలకపోవచ్చు, లేదా బహుశా... 238 00:17:31,666 --> 00:17:32,875 వదిలేసెయ్! 239 00:17:43,458 --> 00:17:45,041 అయ్యో, బాబోయ్. 240 00:17:45,958 --> 00:17:47,041 అయ్యో, దేవుడా. 241 00:17:54,833 --> 00:17:57,375 అయ్యో. అయ్యయ్యో. 242 00:18:15,708 --> 00:18:16,750 ఇక పర్లేదు. 243 00:18:33,083 --> 00:18:36,208 6:00 నాన్నతో ఎగిరే సమయం 244 00:18:56,916 --> 00:18:59,583 లేచి బట్టలు వేసుకుంటే, ఆకాశంలోకి వెళదాం, బాబూ. 245 00:19:05,333 --> 00:19:07,708 నేను కాస్త కాఫీ పెడతాను. 246 00:19:09,000 --> 00:19:13,458 ఇది నువ్వు నడవడం లాంటిదే, ఇంకా బ్యాలెన్స్ చేయడంపై ఆలోచించనక్కరలేదు. 247 00:19:13,541 --> 00:19:15,708 కానీ, నీ చిన్నప్పుడు, నువ్వు చేశావు. 248 00:19:15,833 --> 00:19:17,666 ఇప్పుడు నువ్వు ఎగరడంలో పిల్లాడివి. 249 00:19:17,750 --> 00:19:19,916 నిటారుగా ఉండడంపై నువ్వు దృష్టి పెట్టాలి. 250 00:19:20,000 --> 00:19:22,916 నువ్వు కోరుకునే దిశలో వెళ్లడంపై దృష్టి పెట్టాలి. 251 00:19:23,000 --> 00:19:25,833 -అర్ధమైందా? -సరే. అయిందనే అనుకుంటున్నాను. 252 00:19:26,458 --> 00:19:29,583 నీకు అర్ధమైందని అనిపించడం లేదు. నన్ను అనుసరించు. 253 00:19:32,583 --> 00:19:34,416 వద్దు, వద్దు. 254 00:19:39,333 --> 00:19:41,458 నువ్వు ఎగురుతూ అలసిపోవచ్చు. 255 00:19:41,541 --> 00:19:43,666 వేగంగా కదలడం అంటే కండరాలపై ఒత్తిడి. 256 00:19:43,750 --> 00:19:47,708 అప్పుడప్పుడు ఆ కండరం కదిలిస్తే కాస్త విశ్రాంతిగా ఉంటుంది. 257 00:19:47,791 --> 00:19:51,166 నిన్ను ముందుకు తీసుకెళ్లడానికి నువ్వు నిర్మించే వేగం ఉపయోగించు. 258 00:19:54,750 --> 00:19:58,666 సరే, నువ్వు పడకూడదని అనుకుంటావు, అందుకే విశ్రాంతిలో సమస్య ఉంటుంది. 259 00:19:58,791 --> 00:20:01,875 అది నీ ప్యాంట్‌లోనే కావాలనే మూత్రం పోసినట్లుగా. 260 00:20:01,958 --> 00:20:02,958 ఏంటి? 261 00:20:03,041 --> 00:20:04,750 కావాలనే ప్యాంట్‌లో మూత్రం పోయడం. 262 00:20:04,833 --> 00:20:07,750 జీవితం అంతా ప్యాంట్‌లో మూత్రం పోయకూడదని బతికావు, 263 00:20:07,833 --> 00:20:11,000 అందుకే అది వదిలేసి, కావాలనే ప్యాంట్‌లో మూత్రం పోయడం, 264 00:20:11,083 --> 00:20:12,583 అసాధ్యంలా ఉంటుంది. 265 00:20:12,666 --> 00:20:15,416 మీకు ఇది ఎలా తెలుసు? అలా ఎవరు ప్రయత్నిస్తారు? 266 00:20:15,500 --> 00:20:18,333 నువ్వు ఎగరాల్సిన దానికంటే బాగా ఎగురుగుతున్నావు. 267 00:20:18,416 --> 00:20:20,666 అర్ధరాత్రి ప్రాక్టీసా? అందుకే అలిసిపోయావా? 268 00:20:20,750 --> 00:20:22,250 విషయాన్ని మార్చకండి. 269 00:20:22,333 --> 00:20:23,916 అక్కడ దిగు. 270 00:20:28,416 --> 00:20:29,791 నెమ్మదించు. 271 00:20:30,166 --> 00:20:31,375 దిగు, దిగమన్నాను. 272 00:20:31,458 --> 00:20:33,583 -నెమ్మదించడం లేదేంటి? -నావల్ల కావట్లేదు! 273 00:20:33,666 --> 00:20:35,583 ఆగు! ఆగమన్నాను! 274 00:20:41,916 --> 00:20:45,333 సరే. అది కూడా దిగడం లాగానే పరిగణిస్తాను. పైకి లే. 275 00:20:46,166 --> 00:20:48,375 సరే రా, మనం వేరేది ప్రయత్నిద్దాం. 276 00:20:48,458 --> 00:20:50,166 నాకు కాస్త అలవాటు అవుతోంది. 277 00:20:50,250 --> 00:20:53,333 అదేం విషయం కాదు. నన్ను కొట్టేందుకు ప్రయత్నించు. 278 00:20:54,416 --> 00:20:56,416 -నిజంగానా? -అవును. 279 00:20:57,875 --> 00:20:59,083 నీ శరీరమంతా ఉపయోగించు. 280 00:21:00,583 --> 00:21:02,708 నీ చెయ్యితో కొట్టవచ్చు, 281 00:21:02,791 --> 00:21:06,583 కానీ నీ భుజం, నడుము, నీ కాళ్లను ఉపయోగిస్తే, 282 00:21:06,666 --> 00:21:08,166 అది ఇంకా శక్తితో ఉంటుంది. 283 00:21:08,250 --> 00:21:10,375 నీకు అలవాటు అయ్యేందుకు కాస్త సమయం పడుతుంది. 284 00:21:10,791 --> 00:21:11,791 సరే. 285 00:21:12,291 --> 00:21:16,333 ఇక, మనతో, మనం భౌతిక స్థలంలో స్వేచ్ఛగా కదలగలం. 286 00:21:16,416 --> 00:21:17,708 మనం అలాగే ఎగురుతాం. 287 00:21:17,791 --> 00:21:21,166 మనం నేలపై పాదం మోపి భూమిని నెట్టాల్సిన పని లేదు. 288 00:21:21,250 --> 00:21:23,333 మనం నిజంగానే దేనినైనా తోసేయగలం. 289 00:21:23,416 --> 00:21:25,500 మనం సొంతగానే పట్టు సృష్టించగలం. 290 00:21:30,750 --> 00:21:31,833 బాగుంది. 291 00:21:32,166 --> 00:21:33,875 కానీ కొంచెం ఇలా ప్రయత్నం చెయ్. 292 00:21:33,958 --> 00:21:35,250 ఎలా? 293 00:21:41,916 --> 00:21:43,166 నాన్నా. 294 00:21:43,583 --> 00:21:44,875 నాన్నా. 295 00:21:47,083 --> 00:21:48,541 నన్ను కొట్టావు. 296 00:21:50,083 --> 00:21:52,458 నాకు తెలుసు, బాబూ. నేను కావాలని... 297 00:21:53,125 --> 00:21:55,833 నిన్ను గట్టిగా కొట్టడం నా ఉద్దేశ్యం కాదు. సారీ. 298 00:21:57,791 --> 00:21:59,666 ఎందుకలా చేశావు? 299 00:21:59,750 --> 00:22:03,708 మార్క్, నిజంగానే నేను చేసేవి నువ్వు చేయాలంటే, 300 00:22:03,791 --> 00:22:06,166 నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలి. 301 00:22:06,250 --> 00:22:08,375 ఎవరూ నొప్పి లేకుండా కొట్టాలనుకోరు. 302 00:22:24,750 --> 00:22:27,833 సరే, అది ఎంత ఘోరంగా గడిచింది? 303 00:22:27,916 --> 00:22:30,208 వాడిని ఎక్కువ ప్రయత్నించమన్నాను. 304 00:22:30,291 --> 00:22:31,791 వాడికి అదే కావాలి. 305 00:22:31,875 --> 00:22:33,791 మరీ అంతగా కష్టపెట్టావా? 306 00:22:33,875 --> 00:22:35,083 నన్ను ప్రశ్నిస్తావా? 307 00:22:35,166 --> 00:22:37,541 అసలు నీకు ఏమయింది? 308 00:22:39,708 --> 00:22:41,541 నాకు తెలియదు. 309 00:22:41,625 --> 00:22:47,166 క్షమించు. మార్క్‌కి ఆలస్యంగా శక్తులు వచ్చాయి, నేనిందుకు సిద్ధంగా లేను. 310 00:22:47,250 --> 00:22:49,458 ఇది విషయాలను మార్చుతుంది. 311 00:22:50,291 --> 00:22:53,625 నేనేం చేయలేను, కానీ నేననుకోవడం వాడికి అవి అసలు రాకపోతే 312 00:22:53,708 --> 00:22:55,666 బహుశా మన జీవితాలు ఇంకా బాగుంటాయి. 313 00:22:59,666 --> 00:23:03,041 అబ్బా, బాబూ. టాడ్ కొట్టిన దెబ్బ ఇంకా నెప్పిగా ఉందా? ఏంటి? 314 00:23:04,333 --> 00:23:05,625 లేదు, బాగానే ఉన్నాను. 315 00:23:05,708 --> 00:23:08,125 సరే, బాబూ. ఖచ్చితంగా బాగున్నావు. 316 00:23:08,208 --> 00:23:10,750 హే, మార్క్ గ్రేసన్. 317 00:23:12,541 --> 00:23:16,250 ఇవాళ నిన్ను కాపాడడానికి యాంబర్ చుట్టుపక్కల కనిపించడం లేదు. 318 00:23:16,333 --> 00:23:18,166 టాడ్, ప్లీజ్. వద్దు... 319 00:23:19,250 --> 00:23:20,625 వద్దా? 320 00:23:21,166 --> 00:23:23,666 ఏది వద్దు? నిన్ను మళ్లీ కొట్టకపోవడమా? 321 00:23:23,750 --> 00:23:25,500 లేదా ఏంటి? నన్ను బెదిరిస్తున్నావా? 322 00:23:25,583 --> 00:23:28,583 చివరిసారి జరిగినదే మళ్లీ జరగాలా, వెధవా? 323 00:23:29,208 --> 00:23:30,250 నన్ను కొట్టు. 324 00:23:31,333 --> 00:23:33,750 కానివ్వు. నీకు వీలైనంత గట్టిగా నన్ను కొట్టు. 325 00:23:39,166 --> 00:23:40,166 మళ్లీ. 326 00:23:43,750 --> 00:23:45,541 మళ్లీ. గట్టిగా. 327 00:23:56,333 --> 00:23:57,541 పిచ్చివాడివి! 328 00:23:59,833 --> 00:24:01,791 మావా, నీకు ఏమయింది? 329 00:24:01,875 --> 00:24:03,250 నేను ఎవరినైనా కొట్టాలి. 330 00:24:03,333 --> 00:24:06,291 మార్క్, తను వెళ్లిపోయాడు. నీకు అవకాశం పోయింది. 331 00:24:14,375 --> 00:24:17,416 తుపాకీ కాల్పులు. కాల్పులు ఎక్కడ? 332 00:24:18,916 --> 00:24:20,125 అక్కడ. 333 00:24:25,458 --> 00:24:26,541 అయ్యో, ఛా! 334 00:24:27,583 --> 00:24:28,583 అబ్బా ఛ! 335 00:24:31,333 --> 00:24:32,625 పదండి. 336 00:24:40,458 --> 00:24:42,541 నీ పని మాతో పరిగెట్టడం కాదు, సన్నాసి! 337 00:24:42,625 --> 00:24:45,208 నువ్వు వెనకాలే ఉండాలి, అప్పుడు మేము పారిపోగలం. 338 00:24:45,291 --> 00:24:47,333 మీ రక్షణకోసం నన్ను తీసుకొచ్చారు. 339 00:24:47,416 --> 00:24:49,916 నేను వెనుక ఉండి, వాళ్ళని నన్ను కాల్చనివ్వలేను. 340 00:24:50,000 --> 00:24:52,250 నోర్మూసుకుని మమ్మల్ని ఆ కంచె దాటించు. 341 00:25:01,416 --> 00:25:02,750 అ పనే చేయాల్సింది. 342 00:25:05,166 --> 00:25:06,583 అసలు ఎవడు నువ్వు? 343 00:25:06,666 --> 00:25:07,708 నేను... 344 00:25:09,000 --> 00:25:10,083 నేను... 345 00:25:10,166 --> 00:25:12,875 అదే ఆలోచిస్తున్నా అనుకుంట. ఏమైనా సలహా ఇస్తావా? 346 00:25:12,958 --> 00:25:15,375 "కొట్టి కన్నం పెట్టే కెప్టెన్ కుర్రాడివా?" 347 00:25:15,458 --> 00:25:17,416 అది నిజంగా నోరు తిరగడం లేదు. 348 00:25:19,458 --> 00:25:20,458 ఇంకేమైనా చెబుతావా? 349 00:25:48,125 --> 00:25:50,166 ఇదెలా ఉంది "నడ్డి కిక్కర్?" 350 00:25:50,750 --> 00:25:53,916 లేదు, మరీ పిల్లపీచులా ఉంది. నువ్వు ఏమంటావు? 351 00:25:54,625 --> 00:25:56,375 మరీ ఘోరంగా కనిపిస్తున్నావు. 352 00:25:58,166 --> 00:25:59,666 ఇక్కడి నుంచి వెళదాం పద. 353 00:26:07,666 --> 00:26:10,833 నిజానికి, కొన్ని దశలు వదిలేశావనిపిస్తోంది, మార్క్. 354 00:26:11,875 --> 00:26:13,833 ఇది బాగానే ఉందనిపిస్తోంది. 355 00:26:13,916 --> 00:26:15,416 మరీ అంతలా కనిపించకపోవచ్చు, 356 00:26:15,500 --> 00:26:19,166 కానీ అవసరమైన దానికంటే అక్కడ చాలా ఎక్కువ నష్టం చేశావు. 357 00:26:19,250 --> 00:26:21,041 నువ్వు సిద్ధమయ్యావని అనుకోను. 358 00:26:21,125 --> 00:26:22,166 నన్ను కొట్టండి. 359 00:26:22,250 --> 00:26:25,041 -ఏంటి? -ఇప్పుడే నన్ను కొట్టండి. చేయండి! 360 00:26:25,708 --> 00:26:28,708 అప్పుడు నేను సిద్ధంగా లేను, ఇప్పుడు సిద్ధం. తీసుకోగలను. 361 00:26:29,208 --> 00:26:30,583 కానివ్వండి. 362 00:26:31,125 --> 00:26:34,083 -నేను నిన్ను కొట్టను. -మీరు గతంలో కూడా కొట్టలేదు. 363 00:26:34,166 --> 00:26:37,666 అది పెద్దదేం కాదు, భయపెట్టింది. నొప్పి భరించగలను. శక్తివంతుడిని. 364 00:26:37,750 --> 00:26:39,666 -నాకు తెలుసు... -లేదు, మీకు తెలీదు! 365 00:26:39,750 --> 00:26:41,458 నావల్ల కాదనుకుంటున్నారని తెలుసు. 366 00:26:41,541 --> 00:26:43,375 మీ ఆలోచన తప్పని నిరూపిస్తాను. 367 00:26:43,458 --> 00:26:46,083 ప్లీజ్, నాన్నా. దయచేసి నన్ను కొట్టండి. 368 00:26:46,166 --> 00:26:47,375 అయ్యో, బాబూ. 369 00:26:47,458 --> 00:26:49,916 తగినంత శక్తివంతుడిని, నేనా పని చేయగలను. 370 00:26:50,000 --> 00:26:52,791 నాకు గుర్తున్నంతవరకూ నేను కోరుకున్నది అదే. 371 00:26:53,833 --> 00:26:55,708 మీరు చేసేవి చేయాలని నా కోరిక. 372 00:26:56,958 --> 00:26:58,875 నేను మీలా ఉండాలి. 373 00:27:02,708 --> 00:27:04,083 నువ్వు ఉంటావు, బాబూ. 374 00:27:04,916 --> 00:27:06,333 నువ్వు చేస్తావు. 375 00:27:10,166 --> 00:27:11,916 నీకోసం ఓ మంచి పని చేస్తాను. 376 00:27:15,875 --> 00:27:17,208 నాతో రా. 377 00:27:23,750 --> 00:27:25,208 నన్ను షాపింగ్‌కి తీసుకెళతారా? 378 00:27:25,291 --> 00:27:26,458 తీసుకెళతాను. 379 00:27:26,541 --> 00:27:27,958 టైలర్ షాపీ 380 00:27:37,041 --> 00:27:38,250 నువ్వు వచ్చావా? 381 00:27:38,333 --> 00:27:39,791 ఎవరితో మాట్లాడుతున్నావు? 382 00:27:39,875 --> 00:27:42,791 క్షమించు. నేను అడగాలి కదా. 383 00:27:44,291 --> 00:27:49,125 పగలు స్కూల్ యూనిఫాంలు. రాత్రుళ్లు నాశనం చేయలేని అద్భుత సూట్లు. 384 00:27:49,208 --> 00:27:51,125 నా పేరు ఆర్ట్ రోజెన్‌బామ్, బాబూ. 385 00:27:51,208 --> 00:27:54,625 చివరకు మిమ్మల్ని కలవడం ఆనందం. మీ గురించి చాలా విన్నాను. 386 00:27:55,416 --> 00:27:57,041 నీ గురించి కూడా. 387 00:27:57,541 --> 00:28:00,875 -మీ నాన్న నా గురించి చెప్పలేదు కదా? -అదీ, నేను... 388 00:28:00,958 --> 00:28:04,875 తను కుర్రాడు. తనకు అద్దంలో కనిపించని వాటిని పెద్దగా గుర్తుంచుకోడు. 389 00:28:05,666 --> 00:28:07,375 ఆగండి, సూపర్ సూట్లా? 390 00:28:07,458 --> 00:28:10,333 నాకు కాస్ట్యూమ్ వస్తోందా? నాన్న కాస్ట్యూమ్ మీరే చేశారా? 391 00:28:10,416 --> 00:28:11,958 ఇతడు, త్వరగా నేర్చుకుంటాడు. 392 00:28:12,041 --> 00:28:14,083 నీ పైజమాలు వేసుకుని పరిగెట్టలేవు. 393 00:28:14,166 --> 00:28:16,375 ఓహో, బాబోయ్! అద్భుతం! 394 00:28:16,458 --> 00:28:18,916 నాకోసం ఇప్పటికే సిద్ధం చేశారా? సర్‌ప్రైజా? 395 00:28:19,000 --> 00:28:21,208 సహజంగా మనం మాటలతో మొదలుపెడతాం, 396 00:28:21,291 --> 00:28:23,125 తర్వాత నేను నచ్చినట్లుగా చేస్తాను. 397 00:28:23,208 --> 00:28:25,291 కానీ నీకు నప్పేది నా దగ్గర ఒకటుంది. 398 00:28:28,291 --> 00:28:29,500 నువ్వు ఏమంటావు? 399 00:28:30,291 --> 00:28:34,791 ఆరెంజ్, పసుపు గురించి నాకు తెలీదు, ఇది కొట్టొచ్చినట్లుగా ఉంది, కదా నాన్నా? 400 00:28:35,541 --> 00:28:36,958 నీ ఉత్తమమైన పని కాదు, ఆర్ట్. 401 00:28:37,958 --> 00:28:41,291 అమ్ముడుపోని వస్తువులను అమ్మే ప్రయత్నాన్ని నిందిచవద్దు. 402 00:28:42,125 --> 00:28:45,750 కళ్లద్దాలు నచ్చాయి, నేను ఎగురుతుంటే గాలిని నా కళ్లకు దూరం చేస్తాయి. 403 00:28:45,833 --> 00:28:49,000 కానీ నాకు, నిజంగా ఏదో ఇంకా ఎక్కువ కావాలి, 404 00:28:49,083 --> 00:28:51,125 నాకు తెలియదు, మరపురానిది? 405 00:28:51,208 --> 00:28:54,625 ఖచ్చితంగా, పొందుతావు. అందరికీ అలాంటిదే కావాలి. 406 00:28:54,708 --> 00:28:56,750 మరువలేనిది. చిహ్నం లాంటిది. 407 00:28:56,833 --> 00:28:59,791 నీలా ఉండాలని పిల్లలు పగటి కలలు కనేటప్పుడు 408 00:28:59,875 --> 00:29:02,875 వాళ్ల నోట్‌బుక్ మార్జిన్లలో గీయగలిగేలా ఉండాలి. 409 00:29:02,958 --> 00:29:05,458 అలాంటిది సాధించడం కష్టమే. 410 00:29:05,541 --> 00:29:07,833 కానీ, విను, మీ నాన్న అంతటివాడు కాబట్టి, 411 00:29:07,916 --> 00:29:11,208 నేను దీనికోసం ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధం, 412 00:29:11,291 --> 00:29:13,291 కానీ నాకు నీ సహాయం కావాలి. 413 00:29:13,375 --> 00:29:17,041 -నువ్వు నీ పేరు నిర్ణయించుకున్నావా? -నిజానికి నేనది ఆలోచించలేదు. 414 00:29:17,125 --> 00:29:18,916 సరే, పేరుంటే ఉపయోగపడుతుంది. 415 00:29:19,000 --> 00:29:21,000 డార్క్‌వింగ్‌కు ముదురు రెక్కలు ఉన్నాయి. 416 00:29:21,083 --> 00:29:23,791 రెడ్ రష్ నీ పక్కన పరిగెడితే ఎర్రటి వెలుతురు ఉంటుంది. 417 00:29:23,875 --> 00:29:27,250 అర్ధమైందా? నాకు ఏదైనా చెబితే, నిలిచిపోయేలా ప్రయత్నిస్తాను. 418 00:29:27,333 --> 00:29:28,958 దానిపై ఆలోచించి, నా దగ్గరకు రా. 419 00:29:35,791 --> 00:29:36,791 మార్క్? 420 00:29:43,000 --> 00:29:44,083 మార్క్! 421 00:29:52,208 --> 00:29:53,375 మార్క్? 422 00:30:06,916 --> 00:30:08,291 అసలు ఏం చేస్తున్నావు? 423 00:30:10,708 --> 00:30:13,916 -దిగడం సాధన చేస్తున్నాను. -సరే, నాకది కనిపిస్తోంది. 424 00:30:14,000 --> 00:30:16,833 ఆ, పెరడు పాడు చేసినందుకు క్షమించు. 425 00:30:16,916 --> 00:30:18,583 ఏం చేస్తున్నావు? 426 00:30:18,666 --> 00:30:20,125 నేను ప్రాక్టీస్ చేయాలమ్మా. 427 00:30:20,208 --> 00:30:23,791 సరిగా ల్యాండ్ కాలేను, వేగంగా ఎగరలేను. నేను మెరుగ్గా చేయాలి. 428 00:30:23,875 --> 00:30:26,041 మార్క్, నువ్వు నిద్ర పోవాలి. 429 00:30:26,125 --> 00:30:28,875 -నేను ప్రాక్టీస్ చేయాలి. -ఇది అర్ధరాత్రి. 430 00:30:28,958 --> 00:30:30,916 రేపు నాకు పనుంది, నీకు స్కూల్ ఉంది. 431 00:30:31,000 --> 00:30:32,458 వెంటనే లోపలకు పద. 432 00:30:33,416 --> 00:30:34,458 అది చేసి చూడు. 433 00:30:35,666 --> 00:30:37,541 అది నిన్ను శక్తివంతుడిలా చేస్తుందా? 434 00:30:37,625 --> 00:30:40,083 నేను నిన్ను భౌతికంగా కదిలించలేనని తెలియటం? 435 00:30:40,166 --> 00:30:41,458 నీకు కావాల్సింది అదేనా? 436 00:30:43,375 --> 00:30:45,000 ఇది ముఖ్యమైనది. 437 00:30:48,166 --> 00:30:49,666 నీ చిన్నతనంలో గుర్తుందా, 438 00:30:49,750 --> 00:30:52,625 ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మనం మాట్లాడేవాళ్లం. 439 00:30:52,708 --> 00:30:56,500 నీ జుట్టుతో నువ్వు ఎలాంటి పిచ్చిపనులు చేశావో నాకు చెప్పేవాడివి, 440 00:30:56,583 --> 00:31:00,666 నేను చూసిన అమ్మాయిల నాటకాలు నీకు చెప్పేదాన్ని, నీకు బాగా అనిపించాలని? 441 00:31:01,708 --> 00:31:05,416 మనం మేఘాల్లో ఎగురుతుండగా నేను నీతో మాట్లాడలేను, కానీ... 442 00:31:05,500 --> 00:31:07,125 కానీ నేనింకా ఇక్కడున్నాను. 443 00:31:09,500 --> 00:31:11,041 అపుడు నువ్వు, నేను ఉండేవాళ్లం, 444 00:31:11,125 --> 00:31:14,916 ఇంకా ఈ వింతైన, ప్రపంచాన్ని కాపాడే అద్భుత శక్తులున్న మీ నాన్న. 445 00:31:15,666 --> 00:31:19,916 ఇప్పుడు నువ్వు, ఆయన, ఇంకా విసిగించే సాధారణ పాత అమ్మ. 446 00:31:20,000 --> 00:31:22,791 -అమ్మా... -పర్వాలేదు, కన్నా. నాకు అర్ధమైంది. 447 00:31:23,500 --> 00:31:26,416 నాతో సాధారణ జీవితం నుంచి నువ్వు ముందుకు సాగాలి. 448 00:31:26,500 --> 00:31:30,750 మీ నాన్నలా మరింత ఎక్కువ చేయడానికి అలవాటు పడాలి. 449 00:31:30,833 --> 00:31:33,166 సరే, నాకు అదే భయంగా ఉంది. 450 00:31:33,250 --> 00:31:35,333 నేను నాన్నలా ఏ రకంగానూ లేను. 451 00:31:35,416 --> 00:31:38,208 నేను ఎక్కువగా నీలానే ఉన్నాను. నేనేమీ ప్రత్యేకం కాదు. 452 00:31:40,208 --> 00:31:43,333 దీనితో నా గుండెలలో కత్తితో గుచ్చేశావు. 453 00:31:43,416 --> 00:31:46,541 ఆహ్, అదీ... నేనేమంటున్నానో నీకు తెలుసు. 454 00:31:46,625 --> 00:31:51,250 ఆయన చేసినవన్నీ చూశాక, వాటికి తగినట్లుగా ఎలా ఉండగలను? 455 00:31:51,333 --> 00:31:53,083 అలా ఉండాలని నీకెవరు చెప్పారు? 456 00:31:53,166 --> 00:31:56,500 నువ్వేమీ అతి గొప్ప ఓమ్ని మాన్ కావాల్సిన పని లేదు. 457 00:31:56,583 --> 00:31:59,500 నీకు నువ్వే గొప్పగా ఉంటే చాలు. 458 00:31:59,583 --> 00:32:02,000 నాకు నేనే గొప్పగా ఉండడం సరిపోకపోతే? 459 00:32:02,583 --> 00:32:06,708 మార్క్, పిచ్చి బాబూ, నీకు నువ్వు గొప్పగా ఉండడం ఎందుకు చాలదు? 460 00:32:07,541 --> 00:32:08,708 ధన్యవాదాలు. 461 00:32:08,791 --> 00:32:12,500 నా విసిగించే, శక్తులు లేని, నిత్యం అదే పని చేసే అమ్మ నాకిష్టం. 462 00:32:12,583 --> 00:32:15,541 నా పిచ్చి సన్నాసి కూడా నాకిష్టం. 463 00:32:28,666 --> 00:32:30,166 అలసిపోయినట్లుగా ఉన్నావు. 464 00:32:30,958 --> 00:32:32,583 నేను బాగానే ఉన్నాను. 465 00:32:32,666 --> 00:32:35,000 నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయని అనిపిస్తోంది. 466 00:32:37,791 --> 00:32:40,083 ఓ, అవునా? అయితే, అదేంటి? 467 00:32:41,500 --> 00:32:45,000 నేను తప్పించుకుంటే, మీరు నన్ను గమనిస్తూనే ఉంటారు, అందుకే... 468 00:32:45,916 --> 00:32:47,375 నాకు భయంగా ఉంది, నాన్నా. 469 00:32:48,416 --> 00:32:50,208 నేనిది చేయలేకపోతే అప్పుడేంటి? 470 00:32:53,916 --> 00:32:55,458 -నీకు వినిపిస్తోందా? -ఔను. 471 00:32:55,541 --> 00:32:56,708 సిద్ధంగా ఉండు. 472 00:32:59,458 --> 00:33:01,708 -నీకు ఆందోళనగా అనిపించిందా? -అవును. 473 00:33:02,541 --> 00:33:04,416 -కానీ దాన్ని పట్టావుగా? -పట్టాను. 474 00:33:05,000 --> 00:33:07,583 సూపర్‌హీరో కావడం భిన్నమైనదేం కాదు. 475 00:33:07,666 --> 00:33:10,875 నీకు, నాకు సుదీర్ఘ ప్రయాణంలో ఇది ఆరంభం మాత్రమే. 476 00:33:11,500 --> 00:33:14,250 ఆ మార్గంతో పాటు, నువ్వు చేయాలని కోరుకోనివి, 477 00:33:14,333 --> 00:33:17,666 ఇంకా చేయగలనని నువ్వు అనుకోని పనులను చేయాల్సి వస్తుంది. 478 00:33:18,458 --> 00:33:21,833 నీకు భయమేసినా పర్లేదు. నీపై నీకు అనుమానం రావడం సహజం, 479 00:33:21,916 --> 00:33:25,666 కానీ నువ్వు దాన్ని అధిగమిస్తే, ఏది అవసరమో అది చేస్తే, 480 00:33:26,125 --> 00:33:27,458 నువ్వు బాగుంటావు. 481 00:33:28,125 --> 00:33:29,916 ఆ పని చేయగలనని ఆలోచిస్తావా, మార్క్? 482 00:33:30,666 --> 00:33:31,833 సరే. 483 00:33:41,000 --> 00:33:44,333 బాబూ, అజేయులని నీ వయసు పిల్లలు అనుకుంటారు, 484 00:33:44,416 --> 00:33:47,250 అది వారిని వెనక్కి తగ్గి, నిర్లక్ష్యంగా చేస్తుంది. 485 00:33:47,333 --> 00:33:49,625 కానీ విషయం ఏంటంటే, నువ్వు విభిన్నం. 486 00:33:50,666 --> 00:33:54,875 నువ్వు నిజంగానే ఇన్విన్సిబుల్. 487 00:34:02,666 --> 00:34:03,833 నాకు తెలిసింది. 488 00:34:04,500 --> 00:34:07,083 సరే, బాబూ. ఇక పని చూద్దాం. 489 00:35:41,916 --> 00:35:43,000 చెత్త గోల. 490 00:35:53,208 --> 00:35:56,666 నన్ను ఆపేసే సామర్ధ్యం ఉందని మీరు అనుకుంటున్నారా ఏంటి? 491 00:35:56,750 --> 00:35:59,375 ఆ భవనానికి కన్నం పడింది. చూడండి! 492 00:36:04,208 --> 00:36:05,208 ఛ! 493 00:36:22,625 --> 00:36:24,000 అంతా సురక్షితంగా ఉందా? 494 00:36:49,416 --> 00:36:50,458 ఎవరు? 495 00:36:50,541 --> 00:36:52,916 నువ్వు ఇక వదిలేయవచ్చు కూడా. నేను... 496 00:36:53,000 --> 00:36:57,333 ఇన్విన్సిబుల్ 497 00:37:00,125 --> 00:37:03,333 అతను చేప మనిషి అని నా ఉద్దేశ్యమంతే. 498 00:37:04,041 --> 00:37:06,250 నువ్వు అతనితో మంచిగా ఉండాలి. 499 00:37:06,333 --> 00:37:08,416 అతనికి స్నేహితులను చేసుకోవడం కష్టం. 500 00:37:08,500 --> 00:37:12,416 అతనికి చాలామంది స్నేహితులున్నారు, కానీ నీ మాట నిజం. నేను... 501 00:37:13,416 --> 00:37:14,500 పరిగెట్టు! 502 00:37:15,375 --> 00:37:19,583 నాకు నీ కళ్లలో భయం కనిపించాలి! అదే భయం... 503 00:37:20,375 --> 00:37:21,791 ఏమిటిది? 504 00:37:21,875 --> 00:37:24,833 అతనితో స్నేహం కోసం వీలైనంతగా చేస్తాను. 505 00:37:25,375 --> 00:37:27,125 జోసెఫ్! నువ్వు మాటిచ్చావు! 506 00:37:27,875 --> 00:37:29,666 అయ్యో, మరచిపోయా. 507 00:37:29,750 --> 00:37:31,000 ఒక సంభాషణలో కూడా 508 00:37:31,083 --> 00:37:34,375 నాపై నువ్వు ఆసక్తి చూపకపోతే మనం ఎలా కొనసాగించగలం? 509 00:37:34,458 --> 00:37:36,791 నా ఆసక్తి నిలపడమా? ఓల్గా, ప్లీజ్. 510 00:37:36,875 --> 00:37:38,708 నేను పనులు ఎలా చేస్తానో చూడలేవు. 511 00:37:38,791 --> 00:37:40,666 నా అవగాహన నా వేగంలాగానే. 512 00:37:40,750 --> 00:37:43,916 ఎవరితోనైనా అతి చిన్న సంభాషణ నాకు గంటలలా అనిపిస్తుంది. 513 00:37:44,000 --> 00:37:45,125 అదొక వేదన. 514 00:37:48,666 --> 00:37:52,000 కానీ నీతో మాత్రం, అదొక బహుమతి. 515 00:37:52,083 --> 00:37:55,375 నీ స్వరం సంగీతంలా ఉంటుంది. 516 00:37:55,750 --> 00:37:58,833 ఆలోచనా పరురాలివి, దయగల దానివి, అందమైన మహిళవు. 517 00:37:59,416 --> 00:38:01,625 ప్రతి మాటపైనా నిలబడతాను. 518 00:38:04,458 --> 00:38:05,791 నిజంగానే చెబుతున్నావా? 519 00:38:05,916 --> 00:38:07,000 అవును. 520 00:38:10,000 --> 00:38:11,166 అది... 521 00:38:11,250 --> 00:38:13,541 గార్డియన్లు అత్యవసరం. నన్ను క్షమించు. 522 00:38:13,625 --> 00:38:15,916 అర్ధం చేసుకుంటాను. వెళ్లు. 523 00:38:26,500 --> 00:38:29,083 డెన్వర్ ఒక టోస్ట్, అమరుడు! 524 00:38:29,166 --> 00:38:33,666 నేను వెళుతున్నా, మొత్తం నగరాన్ని నాతో తీసుకెళుతున్నాను. 525 00:38:33,750 --> 00:38:36,166 నా సూట్‌ని ప్లుటోనియంతో చేశాను... 526 00:38:39,416 --> 00:38:41,833 అనుమానం వచ్చాక, వాటిని విశ్వంలోకి విసిరెయ్. 527 00:39:02,333 --> 00:39:04,458 చివరకు, కాస్త యాక్షన్! 528 00:39:11,708 --> 00:39:13,333 అయ్యో! ఆగు! 529 00:39:13,416 --> 00:39:15,750 ప్లీజ్, కోనీ! నా సమయం వృథా చేయకు. 530 00:39:15,833 --> 00:39:17,708 ఇది శుభవార్త. 531 00:39:17,791 --> 00:39:20,583 హావెన్ స్టార్మ్ 4.0 మూడో త్రైమాసికంలో విడుదల చేయడంతో, 532 00:39:20,666 --> 00:39:24,083 మన మార్కెట్ వాటా కనీసం 10 శాతం పెరుగుతుంది. 533 00:39:24,166 --> 00:39:26,500 మన ముందు అమోఘమైన సంవత్సరం ఉంది. 534 00:39:26,583 --> 00:39:29,333 హావెన్ స్టార్మ్ కొత్త విడుదల ఉచితంగా అందించాలి. 535 00:39:29,416 --> 00:39:31,708 వాటాదారుల గురించి ఇక్కడ నేనేమీ బాధపడను. 536 00:39:31,791 --> 00:39:33,833 ప్రపంచానికి అమోఘమైన ఏడాది కావాలి. 537 00:39:35,916 --> 00:39:38,583 నువ్వు ప్రపంచానికి చేసేది చాలదా? 538 00:39:38,666 --> 00:39:40,208 మనలో ఎవరూ చేయరు. 539 00:39:50,708 --> 00:39:51,875 ఇంకా రా! 540 00:39:54,000 --> 00:39:56,500 ఇంకా రా! దాదాపు వచ్చేశావు! అందుకున్నావు! 541 00:39:58,375 --> 00:40:01,041 నువ్వు సాధించావు! సాధించావు! 542 00:40:04,666 --> 00:40:06,333 అయ్యో! క్షమించు! 543 00:40:07,541 --> 00:40:08,875 సరే, అందుకున్నావు. 544 00:40:15,250 --> 00:40:16,500 నీకు బాగానే ఉందా? 545 00:40:16,583 --> 00:40:18,333 బాగానే ఉన్నాను. మనం సాధించాం. 546 00:40:18,666 --> 00:40:21,208 ఇంత ఎక్కువగా నేనెప్పుడూ ఇంత విస్తరించలేదు. 547 00:40:21,291 --> 00:40:23,416 అది అతి ఎక్కువ. 548 00:40:25,375 --> 00:40:27,541 ఓహ్, బాబూ. నన్నూ నీతో తీసుకెళ్లు. 549 00:40:27,625 --> 00:40:28,875 నేను సాయం చేయగలను. 550 00:40:28,958 --> 00:40:34,125 వద్దు, నిక్కీ. మానవ చిన్నారులకు గార్డియన్ల పనులు కష్టమని నీకు తెలుసు. 551 00:40:34,916 --> 00:40:36,208 అయ్యో! 552 00:40:37,291 --> 00:40:39,541 మీరు బాగా చేస్తున్నారు. అంతే. 553 00:40:39,625 --> 00:40:42,250 అంతే, అలాగే, అలాంటిదే. చేస్తూ ఉండు. 554 00:40:43,083 --> 00:40:45,208 అంతే, అంతే, అలాగే ఉండు. అలాగే. 555 00:40:46,166 --> 00:40:47,583 బీప్ శబ్దం ఏంటది? 556 00:40:51,041 --> 00:40:53,208 ఇక ముగిసింది! బాగా చేశారు, అందరూ. 557 00:41:06,750 --> 00:41:07,875 మనం వచ్చేశాం. 558 00:41:08,833 --> 00:41:10,125 -సామ్. -ఏంటి? 559 00:41:10,208 --> 00:41:11,375 డార్క్‌వింగ్. 560 00:41:11,458 --> 00:41:14,250 అతని గురించి భయపడకు. అతను అన్నిచోట్లా ఉండలేడు. 561 00:41:19,208 --> 00:41:21,625 అదృష్టం కొద్దీ, నేను అన్నిచోట్లా ఉండక్కర్లేదు. 562 00:41:22,333 --> 00:41:24,125 నా అవసరం ఉన్నచోట మాత్రమే. 563 00:41:47,750 --> 00:41:50,666 ఈ భవనంలో ఏముందో నాకు తెలుసు. అది ఎవరికి కావాలో తెలుసు. 564 00:41:50,750 --> 00:41:52,750 మీ బాస్ గురించి చెప్పండి. 565 00:41:52,833 --> 00:41:54,666 మేము పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? 566 00:41:57,000 --> 00:41:59,125 ఆ సంగతి నీతో రేపు కనుక్కుంటాను. 567 00:42:02,625 --> 00:42:03,708 వింగ్ జెట్! 568 00:42:27,375 --> 00:42:29,875 డార్క్‌వింగ్, మమ్మల్ని ఇక్కడకు ఎందుకు పిలిచావు? 569 00:42:29,958 --> 00:42:31,125 నేనా? 570 00:42:31,208 --> 00:42:32,875 అయితే మనలో ఎవరూ అలర్ట్ ఇవ్వలేదు. 571 00:42:32,958 --> 00:42:35,625 ఓరి, దేవుడా. ఏం జరుగుతోంది? చెడు ఏమైనా? 572 00:42:53,500 --> 00:42:55,791 -ఏమిటి? -ఓమ్ని మాన్! 573 00:43:43,625 --> 00:43:44,625 వద్దు! 574 00:43:44,750 --> 00:43:45,875 -వద్దు! -వద్దు! 575 00:43:50,583 --> 00:43:52,041 నువ్వు ఇలా ఎందుకు చేశావు? 576 00:44:14,458 --> 00:44:15,583 అయ్యో. 577 00:44:26,666 --> 00:44:29,291 -నువ్వు బాగానే ఉన్నావా? -బతికే ఉన్నాను. 578 00:44:29,375 --> 00:44:33,333 ఎవరో అతన్ని నియంత్రిస్తున్నారు. అతనలా ఎప్పుడూ చేయలేదు. 579 00:44:33,416 --> 00:44:36,291 ఇక తప్పదు, అతనో, మనమో. 580 00:44:37,458 --> 00:44:38,833 మనల్నే ఎంచుకుంటాను. 581 00:45:36,083 --> 00:45:37,166 ఎందుకు? 582 00:45:38,291 --> 00:45:39,541 ఎందుకు? 583 00:47:04,625 --> 00:47:06,625 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 584 00:47:06,708 --> 00:47:08,708 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల