1 00:00:09,092 --> 00:00:12,971 ఒక వాస్తవ వదంతి ఆధారంగా రూపొందించినది 2 00:00:30,489 --> 00:00:31,865 మాథ్యూ. 3 00:00:32,824 --> 00:00:33,992 మాథ్యూ. 4 00:00:34,618 --> 00:00:36,954 - ఏంటి? - ఛ, వుడ్. 5 00:00:37,037 --> 00:00:39,456 నాకు నిద్రపట్టలేదు, రేపటి గురించి చాలా ఆత్రుతగా ఉన్నాను. 6 00:00:39,540 --> 00:00:43,335 నీ కోసం తక్కువ గ్లైసెమిక్ మైక్రో బబుల్ షాంపేన్ తెచ్చాను. 7 00:00:43,418 --> 00:00:45,629 నేను బాగానే ఉన్నాను, బాబు. నేను కాసేపు మంచిగా నిద్రపోవాలి. 8 00:00:45,712 --> 00:00:47,714 నువ్వు గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నావనే విషయాన్ని 9 00:00:47,798 --> 00:00:51,510 నేషనల్ టెలివిజన్ లో నీ బెస్ట్ ఫ్రెండ్ ప్రకటించే గొప్ప సందర్భం ప్రతి రోజూ రాదు, డూడ్. 10 00:00:51,593 --> 00:00:53,345 అనుభవజ్ఞులైన మహిళల మండలి మాత్రమే ప్రభుత్వాన్ని నడపాలని నమ్మే నేను 11 00:00:53,428 --> 00:00:56,265 ప్రతి ఒక్క జంతువుకి కూడా ఓటు హక్కు కల్పించేవరకూ ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న నేను 12 00:00:56,348 --> 00:01:00,769 నీకు మాత్రం తోడుగా ఉంటాను. 13 00:01:00,853 --> 00:01:02,813 నీకు ఏం అవసరం ఉన్నా, నీ మనిషిగా నేనుంటాను. 14 00:01:02,896 --> 00:01:05,649 - సరే. థాంక్యూ, మిత్రమా. - కాబట్టి నిన్ను చూసి గర్వపడుతున్నాను. 15 00:01:05,732 --> 00:01:07,818 వూడీ, నువ్వు చాలా మంచిగా చెప్పావు, కానీ మేము అలసిపోయాము. 16 00:01:07,901 --> 00:01:09,820 వాల్. సారీ, నువ్వు మెలకువగా ఉన్నావనుకోలేదు. 17 00:01:09,903 --> 00:01:11,280 కొద్దిగా షాంపేన్ తాగుతావా? 18 00:01:13,240 --> 00:01:17,077 ఒక మాట చెప్పనా? మీరు నిద్రపోవాలి అనుకుంటున్నారని మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో అనిపిస్తోంది. 19 00:01:17,160 --> 00:01:21,415 మీకు ఇంక గుడ్ నైట్ చెప్పేస్తాను, మిస్టర్ గవర్నర్. 20 00:01:21,498 --> 00:01:23,458 గుడ్ నైట్, మిసెస్ గవర్నర్. 21 00:01:24,209 --> 00:01:26,587 నేను ఇక్కడే కూర్చుని మీరు నిద్రలోకి జారుకోవడం చూస్తాను. 22 00:01:26,670 --> 00:01:27,671 నువ్వు ఆ పని చేయకుండా ఉంటావా? 23 00:01:28,630 --> 00:01:30,048 దేవుడా, మిమ్మల్ని చూస్తే ముచ్చటగా ఉంది. 24 00:01:54,448 --> 00:01:55,449 సరే. 25 00:03:14,695 --> 00:03:17,447 ఈ రోజు తరువాత నీ జీవితం అంతా మారిపోతుంది. నువ్వు బాగానే ఉన్నావా? 26 00:03:17,531 --> 00:03:20,158 హా, నాకు నిజంగా చాలా ఉద్వేగంగా ఉంది. బ్రయాన్ విలియమ్స్ ని నేనింతవరకూ కలుసుకోలేదు. 27 00:03:20,242 --> 00:03:22,452 - హమ్. నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు? - నేను ఇదే వేసుకుంటాను. 28 00:03:22,536 --> 00:03:26,915 హేయ్. ఓహ్, నిన్ను ఒక వీకెండ్ ఎక్కడికైనా తీసుకువెళ్లి నిన్ను మొత్తం మార్చేయాలని ఉంది. 29 00:03:27,416 --> 00:03:29,585 అంటే పూర్తిగా మొదటి నుంచి మార్చేయాలి. 30 00:03:29,668 --> 00:03:32,796 మనం గనుక పితృస్వామ్య సమాజంలో లేనట్లయితే, టెక్సాస్ కి నువ్వే తరువాత గవర్నర్ కాగలవు. 31 00:03:32,880 --> 00:03:33,881 నిజంగానా? 32 00:03:34,923 --> 00:03:37,885 లేదు. నా నోటి నుండి ఆ మాట సగమే బయటకి వచ్చింది కాబట్టి, నేను దాన్ని నమ్మడం మానేశాను. 33 00:03:37,968 --> 00:03:40,053 నా టెక్సాస్ బ్లూబోనెట్ బొకేలు ఎక్కడ ఉన్నాయి? 34 00:03:40,679 --> 00:03:42,681 'బ్లూమ్ విత్ ఏ వ్యూ' నుంచి ఆర్డర్ చేయమంటావా? నేను అదే చేయబోతున్నాను. 35 00:03:42,764 --> 00:03:45,726 తను మా అమ్మ. తను ఒక ఫ్లోరిస్ట్. పూర్తిగా మూర్ఖురాలు. 36 00:03:45,809 --> 00:03:48,729 నువ్వు ఇక్కడికి ఇంకో 20 నిమిషాల్లో రాకపోతే, డెబోరా, నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను... 37 00:03:50,689 --> 00:03:52,566 ఏంటి ఇదంతా? 38 00:03:52,649 --> 00:03:53,942 ఓహ్, దేవుడా. ఇక్కడ కుళ్లుకంపు కొడుతోంది. 39 00:03:55,485 --> 00:03:56,486 ఏంటి... 40 00:03:58,280 --> 00:04:00,365 వాల్, నా షూ తీసుకో. నా షూ తీసుకో! 41 00:04:10,626 --> 00:04:11,668 వూడీ. 42 00:04:13,337 --> 00:04:14,880 - వుడ్! - ఓవెన్? 43 00:04:16,255 --> 00:04:17,507 నీకు ఏదైనా వాసన వస్తోందా? 44 00:04:20,761 --> 00:04:23,013 నిన్న రాత్రి నేను చెత్త బుట్టని బయట పెట్టాల్సింది... 45 00:04:23,889 --> 00:04:26,808 ఖాయ్, ఆ చెత్తని బయట పెడతావా, ప్లీజ్? 46 00:04:27,434 --> 00:04:31,188 - నేను నిద్రపోతున్నాను. - అయితే, నిద్రలోనే నడుస్తూ చెత్త బయట పెడతావా? 47 00:04:31,939 --> 00:04:33,690 ముసలివాళ్లం రెస్టు తీసుకోవాలి. 48 00:04:38,654 --> 00:04:39,988 హేయ్, ఖాయ్! 49 00:04:43,617 --> 00:04:45,202 - మై లేడీ. - మై వైట్. 50 00:04:45,285 --> 00:04:46,119 హేయ్, ఇది నేను పట్టుకుంటా. 51 00:04:46,203 --> 00:04:47,704 - లేదు, ఫర్వాలేదు. - లేదు, నేను పట్టుబడతాను. 52 00:04:47,788 --> 00:04:49,831 మగతనం ఇంకా మరణించలేదు. 53 00:04:49,915 --> 00:04:51,083 అయ్యో. సారీ. 54 00:04:51,166 --> 00:04:55,128 {\an8}ఇది కంపోస్టబుల్ సంచీ. వీటిని టిష్యూ పేపర్ తో తయారుచేస్తారు. 55 00:04:55,212 --> 00:04:56,672 హిప్పీ గా బతకడంలో ఉండే ఆనందం అది. 56 00:05:00,300 --> 00:05:02,469 దేవుడా. ఇది నమ్మగలవా? ఇది మా నాన్నకి వచ్చిన ఉత్తరం. 57 00:05:02,553 --> 00:05:04,972 ఆయన, అంటే, కొద్ది వారాలుగా పోస్ట్ మ్యాన్ కోసం రోజూ ఎదురుచూసేవాడు. 58 00:05:05,055 --> 00:05:08,433 - ఆయన అనుకోకుండా పడేసి ఉంటాడు. - నేను ఆయనకి అందిస్తానులే. 59 00:05:09,017 --> 00:05:10,519 సరే. అయితే హీరో అయిపో. 60 00:05:10,602 --> 00:05:11,937 అలాగే. 61 00:05:12,020 --> 00:05:15,274 ఆ గిడ్డంగిని చెత్త ద్రవంతో నింపింది ఎవరు? 62 00:05:16,942 --> 00:05:21,196 నన్ను నిందిస్తే నాకు నచ్చదు ఇంకా నీ స్వరం నాకు నచ్చలేదు, సరేనా? 63 00:05:21,822 --> 00:05:23,615 ఏం జరిగిందో ఎవరు చెబుతారు? 64 00:05:23,699 --> 00:05:24,867 ఓహ్, మంచి దేవుడా. 65 00:05:24,950 --> 00:05:25,951 అవును, దేవుడు చెప్పింది నిజం. 66 00:05:26,034 --> 00:05:28,829 నీ బస్ నుంచి చెత్త ద్రవం అంతా ఈ కొండ దిగువగా నదిలా పారింది, 67 00:05:28,912 --> 00:05:32,124 అది ఈ గిడ్డంగిలోకి వచ్చి చేరింది, ఇక్కడ మాథ్యూని బ్రయాన్ విలియమ్స్ ఇంకో గంటలో 68 00:05:32,207 --> 00:05:33,625 ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. 69 00:05:33,709 --> 00:05:35,335 నువ్వు ఒక్క షూ మాత్రమే ఎందుకు వేసుకున్నావు? 70 00:05:35,419 --> 00:05:37,462 నువ్వు రెండు షూస్ ఎందుకు వేసుకున్నావు? మూడో, నాలుగో, ఐదో ఎందుకు వేసుకోలేదు? 71 00:05:37,546 --> 00:05:39,590 ఇప్పుడెలా అనిపిస్తోంది? ఆ పని చేయకు. 72 00:05:40,424 --> 00:05:42,509 - ఓహ్, దేవుడా, వద్దు, లిటిల్ వూడీ! - వూడీ! 73 00:05:42,593 --> 00:05:45,262 లిటిల్... దూరంగా పో, దూరంగా పో! అది పూ... పూ, వాటర్... వాటర్ కాదు. 74 00:05:45,345 --> 00:05:46,638 దానికి అది బాగా నచ్చింది. 75 00:05:46,722 --> 00:05:48,932 మమ్మీ, లిటిల్ వూడీకి అది ఎంతగా నచ్చిందో చూడు? 76 00:05:49,016 --> 00:05:50,726 - అవును, హనీ, చూస్తున్నాను. - దూరంగా పో, లిటిల్ వూడీ! 77 00:05:50,809 --> 00:05:52,936 మనం ఆ ఇంటర్వ్యూని ఇంట్లోకి ఎందుకు మార్చకూడదు? 78 00:05:53,020 --> 00:05:54,605 మీ ఇంట్లోకా? ఆ... 79 00:05:54,688 --> 00:05:57,232 అది ఎలా డెకరేట్ అయింది, ఆ ఫర్నీచర్ ఇంకా అందులో ఉన్న ఆర్ట్ పీస్ లతోనా? 80 00:05:57,316 --> 00:06:00,027 ఏదైనా పాడ్ కాస్ట్ లేదా రేడియో, ఇంకేదయినా అయితే మీ ఇంట్లో చేసుకోవచ్చు. 81 00:06:00,110 --> 00:06:01,987 కానీ అలాంటి పెద్ద ఇంటర్వ్యూ కాబట్టి, ఇందులో వీడియో ఉండదు. 82 00:06:03,530 --> 00:06:04,531 కానీ... సారీ. 83 00:06:05,490 --> 00:06:06,783 "పెర్ఫెక్షన్ అనేది మంచితనానికి శత్రువు." 84 00:06:07,618 --> 00:06:08,827 "పెర్ఫెక్షన్ అనేది మంచితనానికి శత్రువు." 85 00:06:09,745 --> 00:06:11,121 "పెర్ఫెక్షన్ అనేది మంచితనానికి శత్రువు." 86 00:06:12,206 --> 00:06:13,207 హేయ్, అంకుల్ వూడీ, 87 00:06:13,290 --> 00:06:15,167 - నీకు వచ్చిన లెటర్ ఒకటి నాకు దొరికింది. - వద్దు, వద్దు, వద్దు, వద్దు. 88 00:06:15,250 --> 00:06:18,003 వద్దు, వద్దు. దాన్ని కౌంటర్ మీద పెట్టేయ్. 89 00:06:18,086 --> 00:06:19,546 నేను బ్రేక్ ఫాస్ట్ తినేటప్పుడు చూస్తాను. 90 00:06:19,630 --> 00:06:21,256 - వద్దు, వద్దు. - మాథ్యూ ఎక్కడ? 91 00:06:22,174 --> 00:06:24,593 నేను వెళ్లి తనని వెతికి పట్టుకుంటాను. కష్టం వస్తే ఏం చేయాలో తనకి బాగా తెలుసు. 92 00:06:24,676 --> 00:06:26,637 బార్బిక్యూని ఎవరు వండుతున్నారు? 93 00:06:30,641 --> 00:06:31,642 నాన్నా? 94 00:06:33,227 --> 00:06:34,228 నాన్నా? 95 00:06:35,812 --> 00:06:36,813 హేయ్, నాన్నా? 96 00:06:39,274 --> 00:06:40,692 డామిట్, వూడీ. 97 00:06:40,776 --> 00:06:43,820 ఈ కారణంగానే మన పెద్దలు వెయ్యి ఏళ్ల కిందట, అంటే, ప్లంబింగ్ ని కనిపెట్టారు. 98 00:06:43,904 --> 00:06:46,323 - మా మాక్, అది నా తప్పు కాదు. - గుడ్ మార్నింగ్, ఫ్యామిలీ! 99 00:06:46,406 --> 00:06:48,575 - అదిగో తను వచ్చాడు. - ఒక ముఖ్యమైన రోజుని ప్రారంభించడానికి 100 00:06:48,659 --> 00:06:50,285 కొండల్లో కాసేపు హైకింగ్ చేయడం కన్నా గొప్పది ఇంకేం లేదు. 101 00:06:50,369 --> 00:06:52,829 ఇలా రా, లిటిల్ వూడీ! ఇలా రా, డాగీ! 102 00:06:52,913 --> 00:06:54,706 - వద్దు! లిటిల్ వూడీ, వద్దు! - ఇలా రా. 103 00:06:54,790 --> 00:06:57,292 - ఆ కుక్క నుంచి దూరంగా వెళ్లు. - యస్, సర్. యస్, సర్. 104 00:06:57,376 --> 00:06:58,919 - ఆ కుక్క నుంచి దూరంగా వెళ్లు! - మాథ్యూ, వద్దు! 105 00:06:59,002 --> 00:07:01,463 - నాకు ముద్దివ్వు. థాంక్యూ! - ఆ కుక్క చెత్తనంతా నాకుతోంది! 106 00:07:01,547 --> 00:07:03,674 జీసెస్ హెచ్. క్రైస్ట్, మా మీద దయ చూపు. 107 00:07:03,757 --> 00:07:06,885 ఈ చిన్న వెధవని నేను ప్రేమించని రోజు ఒక్కటి కూడా లేదంటే నమ్ముతారా? 108 00:07:06,969 --> 00:07:08,554 - యస్. - నువ్వు నీ ముఖాన్ని 109 00:07:08,637 --> 00:07:10,389 దాని నాలుకకి దూరంగా పెట్టాలి అనుకుంటా. 110 00:07:18,230 --> 00:07:19,773 సరే, తను బయటకి వస్తున్నాడు. 111 00:07:19,857 --> 00:07:22,025 తను చూడటానికి చాలా బాగున్నాడని చెప్పండి చాలు... 112 00:07:22,568 --> 00:07:23,902 కానీ అతని కళ్లలోకి మాత్రం చూడకండి. 113 00:07:24,570 --> 00:07:25,571 సరే. 114 00:07:27,948 --> 00:07:29,783 - ఏం అనుకుంటున్నారు? - ఓహ్, దేవుడా. 115 00:07:29,867 --> 00:07:32,119 - నాన్నా! - నాన్నా, నువ్వు చాలా గొప్పగా ఉన్నావు! 116 00:07:32,911 --> 00:07:34,329 లేదు, నువ్వు చాలా దారుణంగా కనిపిస్తున్నావు. 117 00:07:34,413 --> 00:07:37,791 సరే, ఇది మన ప్రచారాన్ని దెబ్బతీస్తుంది, కానీ నేను ఈ మొత్తం అంతా ఆపేస్తున్నాను. 118 00:07:37,875 --> 00:07:39,543 ఇదంతా నేను భరించాల్సి వస్తుందని అనుకోలేదు. 119 00:07:39,626 --> 00:07:41,086 అందరూ ఎక్కడికి పోయారా అనుకుంటున్నా... 120 00:07:41,170 --> 00:07:45,007 దేవుడా, నా వీగన్ మలం వల్లనే నీ కంటికి ఇలా అయిందని మాత్రం చెప్పకు. 121 00:07:45,674 --> 00:07:47,676 అందరూ, కాసేపు కంగారుపడకండి, ఇక్కడ కొద్దిసేపు బాగా ఊపిరి పీల్చుకుందాం. 122 00:07:48,594 --> 00:07:50,596 మనం ఈ పరిస్థితి తీవ్రతని 123 00:07:50,679 --> 00:07:52,347 పెద్దగా ఊహించుకోకుండా వ్యవహరిద్దాం. 124 00:07:52,431 --> 00:07:54,766 ఇదివరకు కండ్ల కలక రానివాళ్లు ఎవరున్నారు? 125 00:07:54,850 --> 00:07:57,811 కదా? నా ఉద్దేశం, మనం కేవలం ఈ వాపుని మాత్రమే చూడటం లేదు కదా? 126 00:07:57,895 --> 00:08:00,105 దానికి బదులుగా, మనం బహుశా ఇక్కడ... 127 00:08:00,981 --> 00:08:01,982 ఒక అవకాశాన్ని వెతకాలి. 128 00:08:02,065 --> 00:08:04,276 గ్వెన్, కొద్ది వారాలుగా నువ్వు నాతో ఏం చెబుతున్నావు? 129 00:08:04,359 --> 00:08:06,653 "ఆ అందమైన ముఖం మీద ఆధారపడటం మానేయాలి" అని చెబుతున్నావు కదా. 130 00:08:06,737 --> 00:08:08,947 సరే, ఇప్పుడు చూడు, ట... డా! 131 00:08:10,032 --> 00:08:15,579 నా ఉద్దేశం, కష్టకాలంలో కూడా ధైర్యంగా ఉండే ఒక వ్యక్తి ముఖం ఇది. 132 00:08:15,662 --> 00:08:18,165 - సరే. - క్లిష్టమైన పరిస్థితి ఎదురైన ప్రతిసారీ 133 00:08:18,248 --> 00:08:21,168 దానికి భయపడి పారిపోయి దాక్కునే గవర్నర్ ని టెక్సాస్ జనం కోరుకోరు. 134 00:08:21,251 --> 00:08:24,171 లేదు, వాళ్లకి ఎలాంటి గవర్నర్ కావాలంటే కష్టసమయంలో కూడా బయటకి వచ్చి, 135 00:08:24,254 --> 00:08:25,756 ప్రతి ఒక్కరి ముందు నిలబడే వాడే కావాలి. 136 00:08:25,839 --> 00:08:26,965 - కాదు. కాదు. - కదా? 137 00:08:27,049 --> 00:08:28,383 - అది నిజానికి జీనియస్ ఆలోచన! - అవును! 138 00:08:28,467 --> 00:08:29,885 కానీ తన కళ్లలో కొద్దిగా చెత్త ఉందంతే. 139 00:08:29,968 --> 00:08:31,720 - చిన్న మల విసర్జన ముక్క? - తను పెర్ఫెక్ట్ గా లేడు. 140 00:08:31,803 --> 00:08:33,429 - తను జనం మనిషి. - ఇది వినసొంపుగా ఉంది. 141 00:08:33,514 --> 00:08:36,099 అతను స్నేహంగా, సరదాగా, కొత్తగా, తీవ్రంగా, అనుకూలంగా, ఇంకా... 142 00:08:36,183 --> 00:08:37,433 ఇది ఒక వరం. ఇది ఒక వరం. 143 00:08:38,018 --> 00:08:39,019 ఇది ప్రచార కుట్ర. 144 00:08:39,102 --> 00:08:40,812 ఇప్పుడు, ఎవరికి పాన్ కేక్స్ కావాలి? 145 00:08:40,895 --> 00:08:42,063 నాకు! 146 00:08:43,023 --> 00:08:45,067 తను ఫుడ్ జోలికి వెళ్లకూడదు అనుకుంటా. 147 00:08:45,150 --> 00:08:46,735 లేదు. లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 148 00:08:46,818 --> 00:08:48,695 మాథ్యూ తను ఏదైనా చేయగలడని అనుకుంటాడు, 149 00:08:48,779 --> 00:08:51,156 కానీ అతను మాత్రం నేషనల్ టెలివిజన్ లో అలా కనిపించకూడదు. 150 00:08:51,240 --> 00:08:53,283 వాల్, ఇప్పుడు నీ నుంచి ఇలాంటి ప్రవర్తన నాకు అవసరం లేదు. 151 00:08:53,367 --> 00:08:55,994 అది చాలా నెగెటివ్, పాత కాలపు ఆలోచన. అది చాలా... 152 00:08:56,078 --> 00:08:57,996 కండ్ల కల అనేది మనకి గెలుపు బాట. 153 00:08:58,080 --> 00:08:59,456 పిల్లలు తనని చూసి ఏం అనుకుంటారో తెలుసా, 154 00:08:59,540 --> 00:09:02,167 "నా కళ్లలో కూడా కొద్దిగా మలం పడి, నా ముఖం కూడా 155 00:09:02,251 --> 00:09:04,294 నా ఫేవరెట్ నటుడు మాథ్యూ మెక్ కోనహే ముఖంలాగా అయిపోతే బాగుండు" అనుకుంటారు. 156 00:09:04,378 --> 00:09:07,214 మొత్తం ఎన్నికల ప్రచారం షెడ్యూల్ అంతా ఈ రోజు చుట్టూ తిరుగుతుంది. 157 00:09:07,297 --> 00:09:08,549 మనం ఇది చేయబోతున్నాం. 158 00:09:08,632 --> 00:09:11,593 ఇప్పుడు, బ్రయాన్ విలియమ్స్ మరో 30 నిమిషాల్లో ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు చక్కగా ముస్తాబు కావాలి. 159 00:09:11,677 --> 00:09:13,095 నేను మంచి డ్రెస్ లోనే ఉన్నాను. 160 00:09:15,138 --> 00:09:16,682 నువ్వు చాలా ఫన్నీగా కనిపిస్తున్నావు. 161 00:09:17,808 --> 00:09:19,351 నువ్వు స్టాండప్ కమేడియన్ కావాల్సింది. 162 00:09:19,977 --> 00:09:21,144 ఇంకా ఈ ప్రపంచమంతా టూర్ చేయాల్సింది. 163 00:09:21,895 --> 00:09:22,896 మంచి డ్రెస్ వేసుకో. 164 00:09:24,147 --> 00:09:25,816 ఆమెని అలా ఎందుకు మాట్లాడనిస్తున్నావు? 165 00:09:25,899 --> 00:09:28,277 అది నేను లెక్క చేయను. మాథ్యూ ఈ ఇంటర్వ్యూ చేయకుండా మనం ఆపాలి. 166 00:09:28,360 --> 00:09:31,238 - తన నుంచి తనని మనం కాపాడాలి. - ఆ సంగతి నేను చూసుకుంటాను. 167 00:09:31,321 --> 00:09:32,406 ఎలా? 168 00:09:32,489 --> 00:09:37,619 అంటే, ఒక ఇంటర్వ్యూ జరగాలంటే, ఇంటర్వ్యూ చేసేవాడు ఉండాలి కదా. 169 00:09:37,703 --> 00:09:39,079 నువ్వు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు? 170 00:09:39,162 --> 00:09:40,789 అతని సంగతి నేను చూసిన తరువాత, 171 00:09:40,873 --> 00:09:43,208 తనకి కూడా కండ్ల కలక వచ్చి ఉంటే బాగుండేదని బ్రయాన్ విలియమ్స్ కోరుకుంటాడు. 172 00:09:43,292 --> 00:09:45,169 కానీ నువ్వు, అంటే, అతనిని గాయపర్చకూడదు. సరేనా? 173 00:09:45,252 --> 00:09:46,920 నీకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. 174 00:09:49,047 --> 00:09:50,299 దేవుడా, నేనేం చేశాను? 175 00:09:51,258 --> 00:09:55,262 ఆ పెదవులు, ఆ పళ్లు, నాలుక అంచు. 176 00:09:55,345 --> 00:09:57,806 ఐరిష్ రిస్ట్ వాచ్. 177 00:09:57,890 --> 00:10:00,309 స్విస్ రిస్ట్ వాచ్. 178 00:10:00,392 --> 00:10:04,354 ఆ పెదవులు, ఆ పళ్లు, ఆ నాలుక అంచు. 179 00:10:04,438 --> 00:10:06,815 స్విస్ రిస్ట్ వాచ్. ఐరిష్ రిస్ట్ వాచ్. 180 00:10:06,899 --> 00:10:09,943 మన ప్లాన్ ఏమిటో మళ్లీ చెబుతావా? ఎందుకంటే మన పాత్రలు ఏమిటో నాకు స్పష్టంగా అర్థం కావడం లేదు. 181 00:10:10,027 --> 00:10:12,821 మనం అతడిని, అంటే, ఏదైనా రాంచ్ కో మరెక్కడికో తీసుకువెళ్తున్నాం అనుకుంటున్నాడు, 182 00:10:12,905 --> 00:10:16,491 కానీ మనం చేయాల్సింది ఏమిటంటే, వీలైనంత ఆలస్యంగా తనని తీసుకువెళ్లాలి. 183 00:10:16,575 --> 00:10:17,784 అయితే మనం అతడిని కిడ్నాప్ చేస్తున్నామా? 184 00:10:17,868 --> 00:10:20,370 - లేదు, నిజానికి కాదు. నా ఉద్దేశం... - హేయ్, సారీ, పిల్లలూ. 185 00:10:20,454 --> 00:10:21,997 - నా పద్ధతుల్ని క్షమించాలి. నేను... - లేదు. 186 00:10:22,080 --> 00:10:26,710 నేను నా గాత్రంతో కసరత్తు చేయకపోతే, ఇంటర్వ్యూ సమయంలో గందరగోళం అయిపోతాను. 187 00:10:26,793 --> 00:10:29,296 నా పేరు బ్రయాన్ విలియమ్స్, మరి మీరు? 188 00:10:29,379 --> 00:10:30,380 బిమ్మీ. 189 00:10:30,923 --> 00:10:32,257 - సరే, సంతోషం. - సరే. 190 00:10:32,341 --> 00:10:34,384 తను నా అసోసియేట్, బోలీవ్. 191 00:10:35,177 --> 00:10:38,347 - నా ఫ్రెండ్స్ నన్ను ఆలీవ్ అంటారు. - ఆలీవ్. సరే. 192 00:10:38,430 --> 00:10:40,057 మేము ప్రొడక్షన్ అసిస్టెంట్స్. 193 00:10:40,140 --> 00:10:43,977 ప్రతి ప్రొడక్షన్ కీ ప్రొడక్షన్ అసిస్టెంట్లు వెన్నెముక లాంటివారు. 194 00:10:44,061 --> 00:10:47,397 - అవును. - ఇక్కడి నుంచి రాంచ్ ఇంకా ఎంత దూరం? 195 00:10:49,483 --> 00:10:51,860 అక్కడ, అంటే, చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి... 196 00:10:51,944 --> 00:10:54,446 - ఇంకా ట్రాఫిక్ రద్దీ. - ...కాబట్టి మనం వేరే దారి మళ్లాల్సి రావచ్చు. 197 00:10:54,530 --> 00:10:56,990 మరేం ఫర్వాలేదు. బిమ్మీ, అదేగా నీ పేరు? అయితే నువ్వు, ఆహ్, ఈ ప్రాంతం వాడివేనా? 198 00:10:57,074 --> 00:11:00,160 లేదు, నేను నిజానికి కాలిఫోర్నియా కాలేజీకి వెళ్తున్నాను. 199 00:11:00,244 --> 00:11:02,746 యు.ఎస్.సి.? యు.సి.ఎల్.ఏ.? స్టాన్ ఫోర్డ్? అదే కాలేజ్? 200 00:11:02,829 --> 00:11:05,165 - ఎల్.బి.బి.ఏ. - అది నాకు తెలియదే. 201 00:11:05,249 --> 00:11:06,750 లా బ్రియా బార్టెండింగ్ అకాడమీ. 202 00:11:06,834 --> 00:11:08,252 నా పేరెంట్స్ ఇద్దరూ అందులో మాజీ విద్యార్థులు, 203 00:11:08,335 --> 00:11:11,755 కాబట్టి వారి అడుగుజాడల్లో నడవాలని నా మీద చాలా ఒత్తిడి ఉంది. 204 00:11:11,839 --> 00:11:13,423 కానీ నేను అక్కడ స్టూడెంట్ గా ఉండేవాడిని. 205 00:11:13,507 --> 00:11:16,969 నా ప్రాణానికి ప్రాణమైన ప్రియురాలి కోసం నేను చదువు మానేసి ఆస్టిన్ వచ్చేశాను. 206 00:11:17,761 --> 00:11:19,638 ఆగు, ఏంటి? నువ్వు చదువు మానేశావా? 207 00:11:19,721 --> 00:11:21,348 మేము పరస్పరం విడిపోయాము. 208 00:11:21,431 --> 00:11:23,642 డర్టీ మార్టీని ఎలా ఉంటుంది అనే విషయం మీద మాకు భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. 209 00:11:23,725 --> 00:11:28,814 ఇది చూడబోతే కలిసి పని చేయడం కన్నా ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది కదా? 210 00:11:28,897 --> 00:11:30,440 నన్ను మొదలుపెట్టనివ్వకండి, బ్రయాన్. 211 00:11:30,524 --> 00:11:32,734 ఓహ్, లేదు. నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. 212 00:11:33,569 --> 00:11:36,446 ఈ ఇల్లు, ఇంత దూరం డ్రైవ్ చేసుకుంటూ రావడం ఇంకా ఇక్కడ నివసించే జనం విషయంలో సారీ. 213 00:11:36,530 --> 00:11:38,740 ఇది నా ఛాయిస్ కాదు. అన్నట్లు, మనం లింక్డిన్ లో కనెక్ట్ కావాలి. 214 00:11:38,824 --> 00:11:40,367 లింక్డిన్ ఏంటి అసలు? 215 00:11:40,450 --> 00:11:42,411 మ్యాటీ! మ్యాటీ! 216 00:11:42,494 --> 00:11:44,830 - తనని మాథ్యూ అని పిలువు. - పెర్రీ సింగర్. 217 00:11:44,913 --> 00:11:47,374 - హలో, మిస్ పెర్రీ. ఎలా ఉన్నావు? - నేను బ్రయాన్ విలియమ్స్ ప్రొడ్యూసర్ ని. 218 00:11:47,457 --> 00:11:49,209 ఇందాక, నీ కంటికి ఏదో ప్రాబ్లమ్ ఉందని విన్నాను. 219 00:11:49,293 --> 00:11:50,752 - కొద్దిగా కండ్ల కలక. - నన్ను చూడనివ్వు. 220 00:11:50,836 --> 00:11:53,088 నేను దాన్ని ముట్టుకోను. నా వేళ్లతో దాన్ని ముట్టుకోను! 221 00:11:53,172 --> 00:11:54,256 కానీ, నేను ఇంతకన్నా ఘోరమైనవి చూశాను. 222 00:11:54,339 --> 00:11:55,924 ఎమెరిల్ లగాసే విషయంలో కూడా ఇలాగే జరిగింది. 223 00:11:56,008 --> 00:11:57,926 అతని లైవ్ షో మొదలైన తొలి ఏడాది, 224 00:11:58,010 --> 00:12:00,429 అతను గరిటె తిప్పడంతో చిల్లీ ఆయిల్ తన కంట్లో పడింది, మేము కెమెరాలు రోల్ చేశాము. 225 00:12:00,929 --> 00:12:02,598 "బామ్!" అవును, అది నా ఐడియా. 226 00:12:02,681 --> 00:12:03,682 సరే, అలాగే. 227 00:12:03,765 --> 00:12:06,685 సరే, చూడు, కెమెరా రెడీ కాగానే, నేను కూడా అలాగే చేస్తాను. సరే. 228 00:12:06,768 --> 00:12:09,104 అన్నట్లు, నేను అటే వెళ్తున్నాను. పిల్లలూ, బాగా తినండి. ఇది ముఖ్యమైన రోజు! 229 00:12:09,188 --> 00:12:11,481 మాథ్యూ సూపర్ పవర్ ఏమిటంటే అతను చెక్కుచెదరని ఆశావాది. 230 00:12:11,565 --> 00:12:14,026 అయితే, ఎమెరిల్ లగాసే కి ఉన్న లక్షణమే అతనికి ఇంకొకటి కూడా ఉందన్నమాట. 231 00:12:14,109 --> 00:12:15,777 మనం ఈ పిల్లల్ని పంపించేయగలమా? 232 00:12:15,861 --> 00:12:16,862 అలాగే, తప్పకుండా. 233 00:12:16,945 --> 00:12:20,115 బాధలో ఉన్న బాబు, మధ్యలో అమ్మాయి, ముద్దొచ్చే చిన్నారి. వెళ్లండి. రెడీ అయి డ్రెస్ చేసుకోండి, స్నానం చేయండి. 234 00:12:20,199 --> 00:12:22,075 త్వరగా. త్వరగా, ప్లీజ్. పరిగెత్తండి. 235 00:12:22,159 --> 00:12:24,828 - అదీ, అదీ, అదీ. - పరిగెత్తండి. ఓహ్, సారీ, ఎక్స్ క్యూజ్ మీ. 236 00:12:24,912 --> 00:12:26,246 అది నాది. 237 00:12:26,330 --> 00:12:28,624 గ్రీన్ గా ఉన్నది ఏదైనా అది మాథ్యూకే. గ్రీన్ లైట్స్ కోసం గ్రీన్. 238 00:12:28,707 --> 00:12:30,375 మనం పసిపిల్లలకి చేసినట్లే కలర్ కోడ్ పెడతాను. 239 00:12:30,459 --> 00:12:31,793 నీ పద్ధతులన్నీ నాకు తెలియాల్సిన అవసరం లేదు. 240 00:12:31,877 --> 00:12:33,962 కాస్త నీ ఆ ఊగే బుజ్జి నడుమును తిప్పుకుంటూ ఎక్కడికైనా వెళ్ళి 241 00:12:34,046 --> 00:12:35,631 నాకు ఒక రూమ్ టెంపరేచర్ స్ప్రైట్ పట్టుకురావచ్చు కదా. 242 00:12:35,714 --> 00:12:37,758 ఇంకా ఆ థర్మోస్టాట్ ని చెక్ చేయిస్తావా? 243 00:12:37,841 --> 00:12:39,968 ఇక్కడ బహుశా, అంటే, 78 డిగ్రీలు ఉన్నట్లుంది. 244 00:12:40,052 --> 00:12:41,720 నేను చలికి గడ్డకట్టుకుపోతున్నాను! 245 00:12:43,180 --> 00:12:45,599 అందుకే, మర్యాదపూర్వకంగా చెబుతున్నాను, 246 00:12:45,682 --> 00:12:50,896 నువ్వు క్లాసిక్ 'ఆందోళన, విముఖత, అనుబంధం' తరహా ఉచ్చులో పడుతున్నావని 247 00:12:50,979 --> 00:12:53,649 - నాకు అనిపిస్తోంది, ఆలీవ్. - అవును. 248 00:12:53,732 --> 00:12:56,860 గౌరవంగానే చెప్తున్నా, నా పార్ట్నర్ కేవలం "ఇన్సైట్స్" కోసమే 249 00:12:56,944 --> 00:13:00,989 జీ స్ట్రింగ్ జెమిని అనే ఒక దరిద్రపు ఆస్ట్రాలజీ మైక్రో-ఇన్ ఫ్లుయెన్సర్ కి డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నాడని 250 00:13:01,073 --> 00:13:03,659 నమ్మడమే నేను పడిన ఏకైక ఉచ్చు అనుకుంటున్నాను. 251 00:13:03,742 --> 00:13:06,245 గురు గ్రహం నా ఏడో ఇంట సంచరిస్తోంది, బేబీ. 252 00:13:06,328 --> 00:13:08,413 అది నువ్వు లెక్క చేయవని నాకు తెలుసు, కానీ అది నాకు చాలా ముఖ్యం. 253 00:13:08,497 --> 00:13:10,999 నేను ఆమెకి మెసేజ్ చేయడానికి ఏకైక కారణం ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసమే. 254 00:13:11,083 --> 00:13:14,294 కానీ నేను వివరణ ఇచ్చుకునే అవకాశం రాకముందే, నువ్వు నన్ను వదిలేశావు. అక్కడ... 255 00:13:14,378 --> 00:13:16,046 - బ్రయాన్, ఘోస్టింగ్ అంటే అర్థం తెలుసా? - తెలుసు. 256 00:13:16,129 --> 00:13:20,634 నాకు "రిజ్" ఇంకా "బేస్డ్" ఇంకా "6-7" ఇంకా "బ్రాట్ సమ్మర్" ఇంకా... 257 00:13:20,717 --> 00:13:23,470 - వావ్. అవన్నీ ఇప్పుడు పాతవి అయిపోయాయి. - హేయ్, మనం దగ్గరకి వచ్చేశావా? 258 00:13:23,554 --> 00:13:25,639 మమ్మల్ని కాసేపు మాట్లాడుకోనిస్తారా, బ్రయాన్? 259 00:13:27,057 --> 00:13:30,686 సరే. ఇందులో ఏది "కండ్ల కలకతో ఉండే గర్వించే టెక్సన్" అని చెబుతుంది? 260 00:13:30,769 --> 00:13:32,896 నీకు ఎంతో ముఖ్యమైన రోజుని నేను ఇలా పాడుచేశానంటే నమ్మలేకపోతున్నాను. 261 00:13:32,980 --> 00:13:34,439 - చాలా సారీ. - దాని గురించి ఎక్కువ ఆలోచించకు. 262 00:13:34,523 --> 00:13:36,316 మొదట్లో నీ మీద నాకు కోపం వచ్చింది. 263 00:13:36,400 --> 00:13:39,862 నా ఉద్దేశం, నువ్వు నాకు ఒక కుక్కని ఇస్తావని, అది నీ మురికిని మింగుతుందని, 264 00:13:39,945 --> 00:13:43,240 ఆ నాలుకతో నా కంటిని నాకుతుందని, నాకు కండ్ల కలక తెప్పిస్తుందని నా బింగో కార్డులో రాసి ఉందా? 265 00:13:43,323 --> 00:13:45,075 లేదు, అలా రాసిలేదు. కానీ అలా జరిగిపోయింది. 266 00:13:45,158 --> 00:13:47,202 నేను ఇలాంటి సమయాల్లోనే రాణిస్తాను, బాబు. అవసరమైన సమయాల్లో. 267 00:13:47,286 --> 00:13:48,287 నేను ఇది చూసుకుంటాను. మనకి బాధలేదు. 268 00:13:48,370 --> 00:13:52,666 జీవితం మన మీద బాణాలు వేసినప్పుడు, వాటిని తగలనిస్తేనే అవి మనకి తగులుతాయి. 269 00:13:56,837 --> 00:14:00,841 ఒక రోజు నేను ఏం ఆలోచించానో తెలుసా? ట్రూ డిటెక్టివ్, నాలుగో ఎపిసోడ్. 270 00:14:00,924 --> 00:14:03,719 - "హూ గోస్ దేర్?" - ఆరు నిమిషాల, పది సెకన్ల ట్రాకింగ్ షాట్. 271 00:14:03,802 --> 00:14:05,262 ఒక్క టేక్, ఎలాంటి ఎడిటింగ్ లేకుండా. 272 00:14:05,345 --> 00:14:07,556 దాని కోసం కొన్ని నెలల పాటు రిహార్సల్స్ చేశాము. 273 00:14:07,639 --> 00:14:11,059 మనం సిద్ధంగా, షూట్ చేయబోతున్నాం. అప్పుడు ఉదయం 3 గంటలు, చాలా వేడిగా ఉంది, 274 00:14:11,143 --> 00:14:15,898 ఆ సీన్ పండటం కోసం 200 మంది పర్ఫెక్టుగా ఒకే విధంగా కదలడానికి సిద్ధమయ్యారు. 275 00:14:15,981 --> 00:14:18,483 అప్పుడు నేను, "డూడ్, నేను అది ఎలా చేస్తానో నాకు తెలియదు" అన్నాను. 276 00:14:18,567 --> 00:14:21,320 "నిజానికి, వుడ్. దాన్ని ఎలా చేస్తానో నాకు తెలియదు." 277 00:14:21,403 --> 00:14:24,948 అప్పుడు నువ్వు నాకు ఏం చెప్పావో గుర్తుందా? 278 00:14:26,658 --> 00:14:28,076 "నేను నీ లైట్ హౌస్ ని." 279 00:14:29,328 --> 00:14:31,288 బింగ్. "నేను నీ లైట్ హౌస్ ని." 280 00:14:31,371 --> 00:14:35,292 కదా? కాబట్టి ఈ రోజు అక్కడ ఏం జరుగుతుందనే దాని గురించి నేనేమీ కంగారుపడటం లేదు. 281 00:14:35,918 --> 00:14:37,961 ఎందుకంటే నేను ఏ మాత్రం కంగారుపడినా, 282 00:14:38,045 --> 00:14:40,047 నేను ఎవరి కేసి చూస్తానో నీకు తెలుసు కదా. 283 00:14:42,299 --> 00:14:44,134 నా లైట్ హౌస్. లవ్ యూ, బ్రదర్. 284 00:14:44,218 --> 00:14:45,219 లవ్ యూ, బ్రదర్. 285 00:14:46,637 --> 00:14:47,888 మీ స్లీప్ ఓవర్ ఎలా జరుగుతోంది? 286 00:14:47,971 --> 00:14:49,765 నేను మీ అమ్మని. మీకు ఏమైనా పిజ్జా రోల్స్ కావాలా? 287 00:14:50,849 --> 00:14:53,185 బోలో టై లు. అద్భుతం. అవంటే నాకు పిచ్చి. అవి నాకు ఇష్టం. 288 00:14:53,268 --> 00:14:54,937 - బోలో వద్దు. - సరే, బోలో వేసుకోవద్దు. నాకు నచ్చదు. 289 00:14:55,020 --> 00:14:56,939 అవి చూడటానికే బాగుండవు. ఇంకేమయినా ప్రిపరేషన్ కావాలా? 290 00:14:57,022 --> 00:14:58,982 లేదు. నేను రాక్ అండ్ రోల్ కి రెడీ. 291 00:14:59,483 --> 00:15:00,484 - బయట వాళ్లు రెడీనా? - బాగా రెడీ. 292 00:15:00,567 --> 00:15:02,778 అందరూ ఆడుతూ పాడుతూ పని చేస్తున్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు, 293 00:15:02,861 --> 00:15:05,948 వైబ్స్ చాలా హెచ్చుగా ఉన్నాయి, జనం అరుస్తూ డాన్స్ చేస్తూ నవ్వుతున్నారు. 294 00:15:06,031 --> 00:15:08,992 ఆమ్, కానీ ఒక చిన్న సమస్య మాత్రం ఉంది. అది పెద్ద సమస్య కూడా కాదు. 295 00:15:09,076 --> 00:15:10,077 అది ఒక చిన్న విషయం. 296 00:15:10,160 --> 00:15:13,080 బ్రయాన్ విలియమ్స్ ఆచూకీ తెలియడం లేదు. 297 00:15:15,499 --> 00:15:17,751 అతని ఆచూకీ తెలియడం లేదంటే అర్థం ఏంటి? 298 00:15:17,835 --> 00:15:18,919 అతను చనిపోయి ఉండచ్చు. 299 00:15:22,506 --> 00:15:24,216 అవును, నేను రాత్రి లైట్లు వేసుకుని పడుకోకూడదు. 300 00:15:24,299 --> 00:15:25,634 నేను పెద్దవాడిని, అది ఒప్పుకుంటాను. 301 00:15:25,717 --> 00:15:27,803 కానీ, బేబీ, నా మనసు నిండా ప్రేమతో ఒక మాట మాత్రం చెబుతాను... 302 00:15:29,012 --> 00:15:31,682 కానీ నీకు సాన్నిహిత్యానికి సంబంధించి సీరియస్ సమస్య ఉంది. ఆ పెయింట్ అండ్ సిప్ క్లబ్ గుర్తుందా? 303 00:15:31,765 --> 00:15:33,684 - హా, గుర్తుంది. దేనికి? - గుర్తుందా? ఆ అమ్మాయిల్ని ప్రేమించావు. 304 00:15:33,767 --> 00:15:36,186 ఆరు వారాల పాటు వాళ్లు నీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ వాళ్లు నిన్ను గర్ల్స్ ట్రిప్ కి ఆహ్వానించాక 305 00:15:36,270 --> 00:15:39,189 వాళ్లు గట్టిగా శబ్దం చేస్తూ నములుతున్నారని నీకు చాలా కోపం వచ్చింది. 306 00:15:39,273 --> 00:15:41,191 - అవును, ఎందుకంటే అది... - ఎంతగా కోపగించుకున్నావంటే, నిజానికి, 307 00:15:41,275 --> 00:15:44,236 వాళ్లతో ఆ విషయం మాట్లాడటం పోయి, నువ్వు పూర్తిగా ఆ క్లబ్ నుంచే బయటకి వచ్చేశావు. 308 00:15:44,319 --> 00:15:45,821 నువ్వు అదే చేస్తావు, బేబీ. నువ్వు పారిపోతావు. 309 00:15:45,904 --> 00:15:47,614 నేను ఇప్పుడు ఎలాంటి మనిషితో వేగుతున్నానో చూశారా, బ్రయాన్? 310 00:15:47,698 --> 00:15:50,534 - హేయ్, ఇక్కడ ఎవరి దగ్గరైనా సిగ్నల్ ఉందా? - బ్రయాన్ చెప్పింది నిజమేనని ఒప్పుకో. 311 00:15:50,617 --> 00:15:52,911 నీకు 'ఆందోళన, బంధాలంటే భయం' సమస్య ఉందని ఒప్పుకో. 312 00:15:52,995 --> 00:15:54,079 నిన్ను భరించడం చాలా కష్టం! 313 00:15:54,162 --> 00:15:58,834 నాకు ఇరుక్కుపోతున్నాననే ఫీలింగ్ కలుగుతోంది కాబట్టి నేను వెంటనే కారు దిగాలి. 314 00:15:58,917 --> 00:16:02,254 - చైల్డ్ లాక్స్ పెట్టారా? - పరిస్థితిని అర్థం చేసుకోండి, బ్రయాన్. 315 00:16:02,337 --> 00:16:05,007 నేను పరుషంగా మాట్లాడాను, కానీ చెత్త. ఇలా చూడండి, బాబు. 316 00:16:08,677 --> 00:16:12,222 బ్రయాన్ విలియమ్స్ ఎక్కడ? అతను 40 నిమిషాల కిందట ఇక్కడికి రావాలి. 317 00:16:12,306 --> 00:16:13,807 తను ఎవరు అనుకుంటున్నాడు? జెరాల్డో అనా? 318 00:16:13,891 --> 00:16:15,100 నాకు ఇంకో స్ప్రైట్ కావాలి. 319 00:16:15,976 --> 00:16:21,106 హేయ్, హేయ్. మాథ్యూ గురించి నాకన్నా ఈ ప్రపంచంలో ఇంకెవరికి బాగా తెలుసు? 320 00:16:21,190 --> 00:16:23,567 - ఈ ఇంటర్వ్యూని నేనే చేయాలి. - వద్దు. 321 00:16:23,650 --> 00:16:26,403 - ఖచ్చితంగా వద్దు. - అలా చేస్తే ఫోకస్ అంతా నా నుంచి పోతుంది, అమ్మా. 322 00:16:26,486 --> 00:16:28,655 - అది మంచి ఐడియా కాదు. - నేను దాని గురించి నీతో వాదించనులే. 323 00:16:28,739 --> 00:16:31,200 నా ఉద్దేశం, నేను అది ఆపుకోలేకపోయాను. 324 00:16:32,242 --> 00:16:33,243 ఆగు, ఆగు. 325 00:16:33,327 --> 00:16:35,037 నాన్నా, ఓప్రా. 326 00:16:35,120 --> 00:16:36,538 నీకు ఓప్రా తెలుసా? 327 00:16:36,622 --> 00:16:38,040 అంటే, వ్యక్తిగతంగా తెలియదు. 328 00:16:38,624 --> 00:16:39,958 ఓహ్, అయితే మీరు ఊరికే పేర్లు చెబుతున్నారా? 329 00:16:41,502 --> 00:16:43,086 - అవును. - హిలరీ డఫ్ అయితే ఎలా ఉంటుంది? 330 00:16:43,170 --> 00:16:44,880 - బహుశా తనకి కూడా... - లేదు, లేదు. నాకు అర్థమైంది. 331 00:16:45,464 --> 00:16:47,090 - డాక్స్ షెపీ అయితే ఎలా ఉంటుంది? - షెపీ ఎవరు? 332 00:16:47,174 --> 00:16:48,634 - డాక్స్ షెపర్డ్. - ఓహ్, అవును. 333 00:16:48,717 --> 00:16:50,928 కిందటి వారమే నేను అతని పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాను. 334 00:16:51,011 --> 00:16:54,014 అతను తెలివైన వాడు, ప్రముఖుడు, నా ప్రాంత ప్రజలతో మాట్లాడతాడు. 335 00:16:54,097 --> 00:16:58,644 ఏదో శాంసంగ్ యాడ్ కోసం ఈ వారం అతను మన ఊరిలో ఉంటానని చెప్పినట్లు గుర్తు. 336 00:16:58,727 --> 00:17:01,813 - వద్దు, బేబీ. అది కాదేమో... - లేదు, లేదు. డాక్స్ షెపర్డ్. అది... అది మంచిదే. 337 00:17:01,897 --> 00:17:03,607 - అది నిజానికి పని చేయచ్చు. - నేను తనకి కాల్ చేస్తాను. 338 00:17:03,690 --> 00:17:06,902 ఆహ్, నీకో విషయం తెలుసా? నాకు... నాకు ఓప్రా ఐడియా నచ్చింది, వైట్. 339 00:17:06,984 --> 00:17:08,779 ఇంకా నేను గెయిల్ ని పట్టుకుంటాను. 340 00:17:08,862 --> 00:17:11,990 కానీ నాకు ఇప్పుడు ఏం అనిపిస్తోంది అంటే 341 00:17:12,074 --> 00:17:14,076 మన ఉత్సాహాన్ని అదుపు చేసుకోవాలి 342 00:17:14,159 --> 00:17:16,994 ఇంకా కొద్దిగా ఊపిరి పీల్చుకోవాలి. ఈ ఇంటర్వ్యూ ఈ రోజు జరగడం లేదు. 343 00:17:17,079 --> 00:17:18,829 - వూడీ. - అన్నట్లు, 344 00:17:18,914 --> 00:17:20,332 బ్రయాన్ విలియమ్స్ ఎప్పుడైనా రావచ్చు. 345 00:17:20,415 --> 00:17:22,334 - అతను వస్తే మంచిదే. - అతడిని ఎవరు బంధించారో కానీ... 346 00:17:22,416 --> 00:17:24,252 అతను క్షేమంగా నీళ్లు బాగా తాగుతూ ఉంటాడు. 347 00:17:25,462 --> 00:17:26,797 అవును. నేను వూడీతో ఏకీభవిస్తాను. 348 00:17:26,880 --> 00:17:28,841 - లేదు, లేదు, లేదు. మనం చేయడం లేదు. - లేదు, మనం చేయడం లేదు. 349 00:17:28,924 --> 00:17:31,093 డాక్స్ వస్తున్నాడు. ఇంకో గంట లోగా ఇక్కడ ఉంటాడు. 350 00:17:31,176 --> 00:17:32,177 యస్. 351 00:17:32,261 --> 00:17:33,929 నేను కొద్దిగా పవర్ ధ్యానం చేసి వస్తాను. 352 00:17:34,012 --> 00:17:35,848 ఇది ఎవరికి బాగా నచ్చుతుందో తెలుసా? 353 00:17:35,931 --> 00:17:37,266 నా మేనల్లుడు, పీటీ. 354 00:17:37,349 --> 00:17:38,684 డాక్స్ అతనికి మంచి మిత్రుడు. 355 00:17:38,767 --> 00:17:41,228 హేయ్, హేయ్, పీటీ. నేను పి ఆంటీని. 356 00:17:41,311 --> 00:17:42,604 - ఒక విషయం చెప్పనా? - కనీసం, మనం ప్రయత్నించాం. 357 00:17:42,688 --> 00:17:45,232 నేను ఆ కిడ్నాపింగ్ ని ఆపేయమని చెప్పనా? 358 00:17:47,609 --> 00:17:48,986 సారీ, ఏంటి? 359 00:17:50,904 --> 00:17:52,281 ఇప్పుడు ఆయనని తిరిగి తీసుకురమ్మంటావా? 360 00:17:52,823 --> 00:17:55,868 సరే. అయితే, మేము రావడానికి కొంత సమయం పడుతుంది. బై. 361 00:17:57,536 --> 00:17:59,830 వెనక్కి తిప్పు. మనం తిరిగి రాంచ్ కి వెళ్తున్నాం. 362 00:17:59,913 --> 00:18:03,166 ఆగండి. ఏంటి... వెనక్కి మనం మళ్లీ ఎక్కడికి వెళ్తున్నాం? 363 00:18:03,250 --> 00:18:04,877 నన్ను ఎవరికైనా అమ్మేస్తున్నారా? 364 00:18:08,505 --> 00:18:10,424 ఇది దాదాపుగా కిడ్నాపింగ్ లాంటిది. 365 00:18:11,717 --> 00:18:12,718 అవును. 366 00:18:12,801 --> 00:18:16,346 ఇది, అంటే, ఒక... తాత్కాలికమైన నిర్బంధం కావచ్చు. 367 00:18:17,181 --> 00:18:19,057 అమ్మడం అనేది కొద్దిగా నాటకీయమైన పదం అనుకుంటా. 368 00:18:19,141 --> 00:18:20,851 నేను దాని మీద ఉన్నాను. 369 00:18:21,727 --> 00:18:24,396 అయ్యో, లేదు. ఆ జెండా. దాన్ని వెనక్కి తిప్పు, అప్పుడు స్టార్స్ అన్నీ ఇటు వైటు కనిపిస్తాయి. 370 00:18:24,479 --> 00:18:26,732 - పెర్రీ. పెర్రీ. - చెప్పు. ఏంటి? 371 00:18:27,441 --> 00:18:28,901 ఈ వెర్రివాళ్లు ఏమంటారనేది నేను పట్టించుకోను. 372 00:18:28,984 --> 00:18:32,070 నేషనల్ టెలివిజన్ లో నా బిడ్డ 373 00:18:32,154 --> 00:18:34,531 ఇంకో మెల్ల కన్ను వాడితో కలిసి ఇంటర్వ్యూ చేయడాన్ని నేను ఒప్పుకోను. 374 00:18:34,615 --> 00:18:36,116 నేను ఒక తల్లిగా ఇంకో తల్లితో మాట్లాడుతున్నాను. 375 00:18:36,200 --> 00:18:38,660 ఇక్కడ ఉన్న అందరిలో కొద్దిగా అర్థవంతంగా మాట్లాడుతున్నది నువ్వు ఒక్కదానివే. 376 00:18:38,744 --> 00:18:40,412 ఎదిగిన వారితో మాట్లాడటం బాగుంటుంది. 377 00:18:40,495 --> 00:18:41,830 - అంటే, నేను... - సరే, అది నాకు ఇవ్వు. 378 00:18:41,914 --> 00:18:44,458 సరే, ఆ కార్డులు అటూ ఇటూ మార్చేయ్. అదీ. ఆ టాన్ చైర్ లో మాథ్యూ కార్డ్ పెట్టు. 379 00:18:44,541 --> 00:18:45,542 హమ్... హమ్. సరే. హమ్. హమ్. 380 00:18:47,002 --> 00:18:48,003 డాక్స్ షెపర్డ్ 381 00:18:49,087 --> 00:18:50,088 మాథ్యూ మెక్ కోనహే 382 00:18:55,594 --> 00:18:56,595 డూడ్. 383 00:18:57,804 --> 00:19:00,098 - నేను జుట్టుని మిస్ అవుతున్నాను. - మీరంతా నాకో నిమిషం టైమ్ ఇవ్వగలరా? 384 00:19:02,518 --> 00:19:06,188 సరే, మిత్రమా. నేను అసలు ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నానో నాకు ఇంకోసారి గుర్తు చేయగలవా? 385 00:19:06,855 --> 00:19:08,565 మాథ్యూ, నాకు విశ్వాసం లేదు 386 00:19:08,649 --> 00:19:12,694 సాధారణంగా ఈ వ్యవస్థల మీద లేదా ముఖ్యంగా వ్యవస్థీకృత ప్రభుత్వం మీద. 387 00:19:12,778 --> 00:19:16,365 వాస్తవానికి, నేను వాటిని రద్దు చేయాలని ప్రతిపాదించాను. 388 00:19:16,448 --> 00:19:21,203 కానీ ఈ రాష్ట్ర చరిత్రలో నువ్వు అతి గొప్ప గవర్నర్ అవుతావని నేను నమ్ముతున్నాను. 389 00:19:21,286 --> 00:19:23,497 - నువ్వు నా మనిషివి. - డాక్స్ షెపర్డ్ వచ్చేశాడు. 390 00:19:23,580 --> 00:19:25,165 ఆటోగ్రాఫులూ, సెల్ఫీలు వద్దు. 391 00:19:25,666 --> 00:19:26,667 సరే, బేబీ. 392 00:19:26,750 --> 00:19:29,461 గేమ్ టైమ్. డింగ్ డింగ్. 393 00:19:30,712 --> 00:19:35,133 హేయ్, నువ్వు ఎక్కడైనా ఆగిపోయినప్పుడు, నా వైపు చూడు. 394 00:19:35,217 --> 00:19:36,677 ఇంకా నా లైట్ హౌస్ ని చూస్తాను. 395 00:19:38,178 --> 00:19:40,305 - గుడ్ లక్, గవర్నర్. - రికార్డ్ నొక్కండి. 396 00:19:45,352 --> 00:19:48,981 అతనికి నవ్వినప్పుడు బుగ్గలు సొట్టబడతాయి, మౌలిక సదుపాయాల గురించి మాట్లాడినప్పుడు అది ఉపయోగిస్తాడు... 397 00:19:49,064 --> 00:19:52,067 - డాక్స్ ఎటాక్. నా మనిషి. డూడ్! - వూడీ, ఏంటి సంగతి, డూడ్? 398 00:19:52,150 --> 00:19:54,736 - బాగున్నాను. ఓహ్, దేవుడా. - నిన్ను కలవడం సంతోషంగా ఉంది. 399 00:19:54,820 --> 00:19:56,572 ఏం జరుగుతోంది? ఆ బస్సులో ఉన్నది నువ్వేనా? 400 00:19:56,655 --> 00:19:58,240 - అవును. మేము బస్సులో నివసిస్తున్నాం. - వావ్. 401 00:19:58,323 --> 00:20:00,993 - ఆర్థికంగా, అన్ని విధాలుగా బాగుందా? - హా, హా. 402 00:20:01,076 --> 00:20:03,036 లిటిల్ వూడీ అనే కుక్క ఉంది, తెలుసా? 403 00:20:03,120 --> 00:20:06,164 మారుపేరుతో పాడుతూ, పాటలు రాస్తున్నాను. ఏ సమస్యలూ లేవు. 404 00:20:06,248 --> 00:20:08,417 - సరే. అవును. - అంటే, కానీ ఎవరు వింటున్నారు, చెప్పు? 405 00:20:08,500 --> 00:20:10,752 - కానీ... తను రెడీ అయ్యాడు, అనుకుంటా. - నువ్వు వెళ్లచ్చు. 406 00:20:12,129 --> 00:20:13,547 - ఈ అందగాడిని చూడు. - హేయ్. 407 00:20:13,630 --> 00:20:15,591 - ఎలా ఉన్నావు? - ఈ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు థాంక్స్. 408 00:20:15,674 --> 00:20:17,217 - అవును. - ఏం జరుగుతోంది? నిన్ను ఎవరైనా రెచ్చగొట్టారా? 409 00:20:17,301 --> 00:20:19,219 నాకు కాస్త కండ్ల కలక వచ్చింది. అవును. 410 00:20:19,303 --> 00:20:20,721 మనం హగ్ చేసుకోవడం మంచిదైంది. 411 00:20:21,638 --> 00:20:23,140 మెటీరియల్స్. 412 00:20:30,314 --> 00:20:31,899 సరే, లైవ్ మొదలవుతోంది. 413 00:20:33,317 --> 00:20:36,570 - మాథ్యూ, మిత్రుడా. నిన్ను కలవడం సంతోషంగా ఉంది. - ఇక్కడికి వచ్చినందుకు థాంక్యూ, మిత్రమా. 414 00:20:36,653 --> 00:20:37,988 నువ్వు చాలా విషయాలలో ప్రతిభావంతుడివి. 415 00:20:38,071 --> 00:20:42,534 నువ్వు ఆస్కార్ విజేతవి, రెండు బెస్ట్ సెల్లర్ నవలలు రాశావు. 416 00:20:42,618 --> 00:20:43,911 - వాస్తవానికి మూడు. అవును. - మూడా? 417 00:20:43,994 --> 00:20:48,207 - ఇంకా నువ్వు టెక్సాస్ వర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్ వి. - అవును, నేను అందులో రెండు క్లాసులు ఏర్పాటు చేశాను. 418 00:20:48,290 --> 00:20:51,585 అద్భుతం. మనం ఆ టాపిక్స్ లో దేని గురించి అయినా గంటసేపు ఇంటర్వ్యూ చేయవచ్చు అనుకుంటా, 419 00:20:51,668 --> 00:20:53,295 కానీ, మనం ఈ రోజు ఇక్కడ ఉన్నది అవి మాట్లాడుకోవడానికి కాదు. 420 00:20:53,378 --> 00:20:55,214 నువ్వు ఒక కొత్త పని చేస్తున్నావు, దాని గురించి అందరికీ చెబుతావా? 421 00:20:55,297 --> 00:20:59,927 యస్, సర్. ఈ రోజు నేను ఎంతో గౌరవంగా ఎంతో వినయంగా ప్రకటిస్తున్నది ఏమిటంటే 422 00:21:00,010 --> 00:21:04,598 గొప్ప రాష్ట్రమైన టెక్సాస్ కి నేను గవర్నర్ గా పోటీ చేస్తున్నాను. 423 00:21:04,681 --> 00:21:08,310 వోహ్. వూడర్సన్ పాత్ర నుండి గవర్నర్ అభ్యర్థి అయ్యేవరకూ. 424 00:21:08,393 --> 00:21:10,020 నేను టెక్సాస్ పౌరుల్లో ఐదు తరానికి చెందిన వాడిని. 425 00:21:10,103 --> 00:21:13,148 ఈ రాష్ట్రం పరిస్థితి ఏమిటో నాకు తెలుసు, అది ఏ స్థితిలో ఉందో, ఎటు వెళ్తుందో నాకు తెలుసు. 426 00:21:13,232 --> 00:21:17,069 టెక్సాస్ లో మంచి ప్రజలు ఉన్నారు, వారికి మంచి ఉద్యోగాలు కల్పించాలి. 427 00:21:17,152 --> 00:21:18,612 పిల్లలకి సురక్షితమైన స్కూల్స్ కల్పించాలి. 428 00:21:18,695 --> 00:21:21,698 వాళ్లకి బాధ్యతాయుతమైన శాంతిభద్రతలు కావాలి, ఇంకా మరీ ముఖ్యంగా, 429 00:21:21,782 --> 00:21:24,034 ఆ ప్రజలకు తాము నమ్మదగిన గవర్నర్ కావాలి. 430 00:21:24,117 --> 00:21:26,912 సరిగ్గా నేను మీ అందరికీ ఇవ్వాలి అనుకునేది అదే. 431 00:21:26,995 --> 00:21:27,996 అదరగొట్టావు. 432 00:21:28,080 --> 00:21:30,916 ఇప్పుడు, కొద్ది సంవత్సరాల కిందట నువ్వు, నేను మాట్లాడుకున్నప్పుడు, 433 00:21:30,999 --> 00:21:35,879 నీ టెక్సాస్ కథని వాస్తవంగా నీకు, మీ నాన్నగారు, బిగ్ మాక్ కీ మధ్య జరిగిన కథగా చెప్పేవాడివి. 434 00:21:35,963 --> 00:21:37,381 ఆయన టెక్సాస్ మనిషి. 435 00:21:38,215 --> 00:21:44,847 ఇంకా నన్ను నేను టెక్సాస్ బిడ్డగా అనుకుంటాను. 436 00:21:46,348 --> 00:21:51,436 సరే, అది నిజం అనుకుంటే, బిగ్ మాక్ అనే వ్యక్తి నిన్ను కన్న తండ్రి కాడు అనే విషయం తెలిస్తే 437 00:21:51,520 --> 00:21:55,983 నీ స్పందన ఎలా ఉంటుందనేది నేను కేవలం ఊహించగలుగుతాను. 438 00:21:57,192 --> 00:21:58,235 అతను ఇప్పుడు ఏం అన్నాడు? 439 00:21:58,318 --> 00:22:01,238 ఆ విషయం నీకు ఈ మధ్యనే తెలిసిందా? 440 00:22:02,406 --> 00:22:05,033 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 441 00:22:05,117 --> 00:22:07,286 వాళ్లు నాకు ఇచ్చిన డి.ఎన్.ఏ. టెస్ట్ గురించి. 442 00:22:09,496 --> 00:22:10,706 {\an8}రూట్స్ డిఎన్ఏ టెస్టింగ్ 443 00:22:10,789 --> 00:22:13,876 నా ఉద్దేశం, మొదటగా నీ తండ్రి గురించి తెలుసుకుంటున్నావు, 444 00:22:13,959 --> 00:22:18,505 కానీ తరువాత, నువ్వు, నీ బెస్ట్ ఫ్రెండ్, 445 00:22:18,589 --> 00:22:19,965 వూడీ హారెల్సన్, 446 00:22:20,048 --> 00:22:25,179 వాస్తవంగా ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలని తెలుసుకున్నావు. అది మైండ్ బ్లోయింగ్ విషయం, కదా? 447 00:22:31,977 --> 00:22:33,937 మనం కట్ చేద్దామా... ఒక సెకను కట్ చేద్దామా? 448 00:22:48,785 --> 00:22:49,912 ఏం జరుగుతోంది? 449 00:22:58,378 --> 00:23:01,048 ఏంటి... ఇదేంటి? ఇది నిజమేనా? 450 00:23:01,924 --> 00:23:05,385 డూడ్. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. 451 00:23:05,469 --> 00:23:07,638 - కానీ దాని గురించి నీకు ముందే తెలుసు. - లేదు, నాకు తెలియదు. 452 00:23:07,721 --> 00:23:10,015 కానీ, వూడీ, ఎనాలిసిస్ లో ఇక్కడ నీ పేరు ఉంది. 453 00:23:10,098 --> 00:23:12,059 నేను దీని గురించి నీతో మాట్లాడాలి అనుకున్నాను, 454 00:23:12,142 --> 00:23:15,103 కానీ నాకు పూర్తిగా నిజం తెలిసే వరకూ దీని గురించి మాట్లాడకూడదు అనుకున్నాను... 455 00:23:16,230 --> 00:23:18,065 - నాన్నా? - చెత్త లైట్ హౌస్? 456 00:23:19,441 --> 00:23:20,442 బేబీ, నీకేం కాలేదు కదా? 457 00:23:31,787 --> 00:23:34,456 - సరే. - మాథ్యూ. 458 00:23:36,834 --> 00:23:37,835 నా కన్ను. 459 00:23:38,585 --> 00:23:39,586 బామ్! 460 00:24:58,665 --> 00:25:00,667 తెలుగు అనువాదకర్త: హరీష్