1 00:00:14,765 --> 00:00:16,975 టడాషీ అగీ & షూ ఒకిమోటో రూపొందించిన "డ్రాప్స్ ఆఫ్ గాడ్" మాంగా ఆధారితమైంది 2 00:02:17,846 --> 00:02:22,226 ఈ వైన్ ని కాపాడటానికే నేను ఇదంతా చేస్తున్నానంటే అర్థం చేసుకోవేంటి! 3 00:02:25,771 --> 00:02:27,147 ఇసెయ్ ఎక్కడ? 4 00:02:27,231 --> 00:02:28,524 రేపు వస్తాడు. 5 00:02:30,817 --> 00:02:32,152 నన్ను భరించలేకపోయాడా? 6 00:02:32,903 --> 00:02:34,071 లేదు, వేరే పని ఉండి రాలేదు. 7 00:02:35,739 --> 00:02:37,574 అలా అని నాలాంటి మగాడి దగ్గర నిన్ను ఒంటరిగా వదిలేశాడా? 8 00:02:38,534 --> 00:02:40,661 బహుశా నాలాంటి అమ్మాయి దగ్గర ఒంటరి అయిపోయింది నువ్వే ఏమో. 9 00:02:41,578 --> 00:02:42,579 సరే మరి. 10 00:02:42,663 --> 00:02:44,748 ఇక వైన్ల రుచి చూద్దామా? 11 00:02:44,831 --> 00:02:45,832 పద. 12 00:02:49,336 --> 00:02:51,338 మరి దేనితో మొదలుపెడదాం? 13 00:02:53,632 --> 00:02:56,301 - దీనితోనా? - ఆగు. ముందు తగిన వాతావరణాన్ని సెట్ చేయనివ్వు. 14 00:03:04,017 --> 00:03:05,185 జానిస్ జోప్లిన్. 15 00:03:06,103 --> 00:03:07,145 సూపర్. 16 00:03:08,063 --> 00:03:12,442 - సంగీతం, మందు, అందమైన ఫ్రెంచి అమ్మాయి… - సరసాలాడటం ఆపు. విను. 17 00:03:25,622 --> 00:03:27,958 తన సొంతూరు అంటే తనకి ఇష్టం లేదని తెలుసా నీకు? 18 00:03:30,169 --> 00:03:33,088 ప్రపంచాన్ని మారుద్దామని, తనకి వీలైనంత వెంటనే తను కాలిఫోర్నియాకి పారిపోయింది. 19 00:03:34,339 --> 00:03:35,883 నాకు అది విన్నప్పుడు… 20 00:03:37,509 --> 00:03:39,845 అన్నింటినీ ఊడ్చిపడేసే తుఫాను గుర్తొస్తుంది. 21 00:03:39,928 --> 00:03:41,847 కాలం, కాలం 22 00:03:43,682 --> 00:03:44,683 దాని వాసన చూడు. 23 00:03:44,766 --> 00:03:47,269 జీవితం తేలిగ్గా సాగిపోతుంది 24 00:03:51,190 --> 00:03:54,318 మొదట, వైన్ కి ఆ సంగీతం సింక్ అవ్వట్లేదనిపిస్తుంది, 25 00:03:54,401 --> 00:03:55,569 రెండూ వేర్వేరు అన్నట్టుగా. 26 00:03:56,486 --> 00:03:58,030 ఈ వైన్ ని మూడు ద్రాక్ష రకాలతో చేస్తారు. 27 00:03:58,113 --> 00:03:59,489 అంతా గడబిడగా ఉన్నట్టుంటుంది. 28 00:04:00,282 --> 00:04:01,366 కానీ అది నోట్లోకి ప్రవేశించగానే… 29 00:04:01,450 --> 00:04:03,785 అంతా బాగానే ఉంటుంది 30 00:04:05,537 --> 00:04:06,580 మైండ్ బ్లాంక్ అయిపోతుంది. 31 00:04:07,915 --> 00:04:09,499 దబ్బిడిదిబ్బిడిగా ఉండేది కాస్తా లయబద్ధమైపోతుంది. 32 00:04:09,583 --> 00:04:10,876 మీ నాన్న సంపన్నుడు… 33 00:04:10,959 --> 00:04:13,337 మూడు ద్రాక్షలు కలిసి ఒక్క ద్రాక్షగా అయిపోనట్టు అనిపిస్తుంది. 34 00:04:15,881 --> 00:04:17,298 ఇప్పుడు కళ్లు మూసుకో. 35 00:04:17,382 --> 00:04:19,510 …చాలా బాగున్నావు, బేబీ 36 00:04:21,345 --> 00:04:22,596 కళ్లు మూసుకో. 37 00:04:30,395 --> 00:04:31,522 ఒక సిప్ తీసుకో. 38 00:04:31,605 --> 00:04:34,358 వద్దు, వద్దు, వద్దు నువ్వు ఏడవద్దు 39 00:04:36,401 --> 00:04:39,279 ఏడవద్దు… 40 00:04:44,159 --> 00:04:45,953 ఇప్పటికీ సంగీతం వినిపిస్తోందా? 41 00:04:56,547 --> 00:04:57,840 వైన్ కూడా సంగీతం లాంటిదే. 42 00:04:59,633 --> 00:05:01,343 అది నీ భావోద్వేగాలను పలకరిస్తుంది. 43 00:05:03,428 --> 00:05:04,721 గాయాలని మాన్పిస్తుంది. 44 00:05:19,319 --> 00:05:20,529 "క్లా వెంచురీ." 45 00:05:21,989 --> 00:05:23,156 ఇటాలియన్ వైనా ఇది? 46 00:05:23,240 --> 00:05:24,241 కార్సికా వైన్. 47 00:05:24,950 --> 00:05:27,077 పర్వతాల మధ్యలో ఒక చిన్న వైన్ యార్డులో తయారైంది. 48 00:05:27,160 --> 00:05:28,287 చాలా బాగుంటుంది. 49 00:05:32,708 --> 00:05:33,792 ఇంకో వైన్ రుచి చూద్దాం. 50 00:05:46,221 --> 00:05:47,723 ఆ పాట ఎవరు పాడారు? 51 00:05:51,727 --> 00:05:54,062 హర్మిటాజ్, జాన్-లూయిస్ చావ్, 2009. 52 00:05:58,775 --> 00:05:59,902 లిండెన్… 53 00:06:03,238 --> 00:06:04,531 హనీ సకుల్… 54 00:06:12,247 --> 00:06:13,457 నేను ఇంట్లో… 55 00:06:15,959 --> 00:06:17,127 ఒక ఊయలలో సేద తీరుతున్నా. 56 00:06:19,588 --> 00:06:20,839 అది సాయంకాలం. 57 00:06:24,092 --> 00:06:25,427 పిల్ల గాలి తాకింది. 58 00:06:26,845 --> 00:06:28,096 అది నన్ను నిద్రపుచ్చుతోంది… 59 00:06:30,807 --> 00:06:32,226 నాతో పాటు నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. 60 00:06:34,770 --> 00:06:38,315 మేము డ్రింక్ కి వెళ్లాలని అనుకున్నాం, కానీ ఇప్పుడైతే కాదు. 61 00:06:38,857 --> 00:06:40,526 నీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడవద్దు. 62 00:06:41,693 --> 00:06:43,153 దాని వల్ల నా మూడ్ పాడైపోతుంది. 63 00:06:45,906 --> 00:06:46,990 ఇప్పుడు నీ వంతు. 64 00:07:00,045 --> 00:07:01,380 నేనొక తెరచాప పడవపై ఉన్నా. 65 00:07:06,343 --> 00:07:08,554 క్యాబిన్లోని కర్టెన్ల గుండా కాంతి ప్రసరిస్తోంది. 66 00:07:14,101 --> 00:07:15,477 అప్పుడే మనం పడక పంచుకున్నాం. 67 00:07:21,400 --> 00:07:22,442 చెప్తూ ఉండు. 68 00:07:23,944 --> 00:07:25,779 నువ్వు త్వరలో ఫ్రాన్స్ కి వెళ్లిపోవాలి. 69 00:07:33,954 --> 00:07:35,706 నువ్వు ఏడుస్తున్నావు. నీకేం చేయాలో అర్థం కావట్లేదు. 70 00:07:41,295 --> 00:07:42,504 నువ్వు ఉండిపోవడమే నాకు కావాలి. 71 00:07:59,521 --> 00:08:00,522 వద్దు. 72 00:08:19,124 --> 00:08:20,959 నీకు డిన్నర్ వడ్డించమని చెప్తాను. 73 00:08:34,640 --> 00:08:35,890 నేను టమార్ ని. 74 00:08:36,767 --> 00:08:37,768 ఇసెయ్ ఉన్నాడా? 75 00:08:38,559 --> 00:08:39,686 నిద్రపోతున్నాడు. 76 00:08:40,770 --> 00:08:42,481 అప్పుడేనా? బాగానే ఉందా అతనికి? 77 00:08:43,106 --> 00:08:44,650 బాగా అలసిపోయాడు. 78 00:08:44,733 --> 00:08:47,402 ఇంకా డావీట్ దగ్గరే ఉన్నావా? 79 00:08:48,612 --> 00:08:49,613 అవును. 80 00:08:50,656 --> 00:08:54,993 అయితే నువ్వు సాయంత్రమంతా కులాసాగా గడపాలని కోరుకుంటున్నా. 81 00:10:14,448 --> 00:10:16,825 హొనోకా? హొనోకా! 82 00:10:18,744 --> 00:10:21,496 హొనోకా! హొనోకా! 83 00:10:22,414 --> 00:10:25,292 - నాన్నా! - కాపాడు! నన్ను కాపాడు! 84 00:10:34,176 --> 00:10:35,385 నన్ను కాపాడు… 85 00:12:55,817 --> 00:12:57,444 దాన్ని గట్టిగా పట్టుకో, సరేనా? 86 00:12:58,153 --> 00:13:00,239 దీన్ని కూడా. 87 00:13:31,937 --> 00:13:34,648 నువ్వు నిజంగా సఫలమవుతావని అనుకోలేదు. 88 00:13:37,442 --> 00:13:38,443 ఇప్పుడు… 89 00:13:39,945 --> 00:13:42,531 నేను నా మాట నిలబెట్టుకోవాలి. 90 00:14:06,096 --> 00:14:07,264 నీకు తెలుసా? 91 00:14:16,190 --> 00:14:17,191 తెలీదు. 92 00:14:19,568 --> 00:14:20,777 నీకేం కనిపించిందో చెప్పు. 93 00:14:28,410 --> 00:14:29,703 ఒక పిల్లవాడు… 94 00:14:33,916 --> 00:14:35,083 ఒంటరితనం అనుభవిస్తున్నాడు… 95 00:14:38,086 --> 00:14:39,171 అది చలికాలం. 96 00:14:42,299 --> 00:14:43,467 వాతావరణం చల్లగా ఉంది. 97 00:14:46,094 --> 00:14:47,221 అతను ఏకాకి అయిపోయాడు. 98 00:14:47,304 --> 00:14:48,847 లేదు, అతను ఏకాకి కాలేదు. 99 00:14:49,515 --> 00:14:50,724 కోపంగా ఉన్నాడు. 100 00:14:56,605 --> 00:14:57,981 నా గురించి నీకేమీ తెలీదు. 101 00:14:58,065 --> 00:14:59,066 నిజమే. 102 00:15:01,527 --> 00:15:03,278 నీ గురించి నేను ఒకలా ఊహించుకున్నా, కానీ నువ్వు అది కాదు. 103 00:15:05,405 --> 00:15:07,741 నిజంగా నువ్వెవరో నీ కుటుంబానికి తెలియకపోవడం చాలా బాధాకరం… 104 00:15:07,824 --> 00:15:09,034 వాళ్లకి అనవసరం. 105 00:15:12,037 --> 00:15:13,497 టమార్, మీ నాన్న లాంటిది కాదు. 106 00:15:16,583 --> 00:15:18,836 నిన్ను ద్వేషించమని తనకి నూరిపోశారు, కానీ తన తప్పేం లేదు. 107 00:15:20,420 --> 00:15:22,548 మీ అమ్మ చనిపోవడం నీ తప్పు ఎలా అయితే కాదో, అలాగే అన్నమాట. 108 00:15:30,681 --> 00:15:31,765 అది చాలా బాగుంది. 109 00:15:37,229 --> 00:15:39,356 దానికి ఏ వైన్ అయితే సరిగ్గా మ్యాచ్ అవుతుందో నాకు తెలుసు. 110 00:15:55,038 --> 00:15:56,039 చెప్పు. 111 00:15:56,123 --> 00:15:58,000 ఏమైపోయావు? నీకు ఫోన్ కూడా చేశా. 112 00:15:58,083 --> 00:15:59,418 అదంతా మళ్లీ చెప్తాలే. 113 00:16:01,253 --> 00:16:05,507 సరే, డావీట్ అక్కడికి వచ్చి వైన్ తాగడానికి ఓకే అంటున్నాడు. 114 00:16:07,718 --> 00:16:11,638 డావీట్ ఇక్కడికి వచ్చి, వైన్ తాగడం ఓకేనా కాదా అని కమీల్ అడుగుతోంది. 115 00:16:18,270 --> 00:16:19,646 కారు తాళాలు ఇవ్వు. 116 00:16:19,730 --> 00:16:20,981 - నువ్వూ వెళ్లవచ్చు. - ఇవాళ నాతో పని లేదా? 117 00:16:21,064 --> 00:16:23,108 - లేదు. సెలవు తీసుకో. - సరే. మీ ఇష్టం. 118 00:16:52,387 --> 00:16:53,805 నేను వచ్చుండాల్సింది కాదు. 119 00:16:56,808 --> 00:16:57,893 అంతా ఓకేనే అవుతుంది. 120 00:16:58,602 --> 00:16:59,603 హా, అవును. 121 00:17:01,563 --> 00:17:03,065 ఏమీ మారలేదు. 122 00:17:04,608 --> 00:17:06,193 ఇంకా పెంట వాసనే వస్తోంది ఇక్కడ. 123 00:17:45,899 --> 00:17:47,943 నా దగ్గర తుపాకులేం లేవు. 124 00:17:53,991 --> 00:17:55,200 దయచేసి కూర్చో, డావీట్. 125 00:18:00,497 --> 00:18:02,291 మీరు కూడా మాతో జాయిన్ అవుతారా లేదా? 126 00:18:23,061 --> 00:18:25,022 నిన్ను చివరిసారిగా చూసినప్పుడు… 127 00:18:29,651 --> 00:18:31,028 నువ్వు మూడు చక్రాల సైకిల్ తొక్కుతూ ఉన్నావు. 128 00:18:39,369 --> 00:18:40,829 నీ వయస్సు కూడా పెరిగింది. 129 00:18:41,455 --> 00:18:42,873 నీ జుట్టు తెల్లబడింది. 130 00:18:49,796 --> 00:18:50,797 ఇక తాగుదాం. 131 00:18:53,217 --> 00:18:56,887 1989. నువ్వు పుట్టిన సంవత్సరం. 132 00:19:01,350 --> 00:19:02,476 నేను పుట్టిన సంవత్సరం. 133 00:19:04,311 --> 00:19:06,647 అదే రోజున అమ్మ కూడా చనిపోయింది. 134 00:19:26,708 --> 00:19:29,127 నువ్వు మాట్లాడాలని రమ్మన్నావు కదా? వచ్చా. 135 00:20:05,038 --> 00:20:06,081 సరే. 136 00:20:57,466 --> 00:20:58,800 హేయ్. 137 00:20:58,884 --> 00:20:59,885 థ్యాంక్యూ. 138 00:20:59,968 --> 00:21:01,512 నువ్వు బాగానే ఉన్నావా? 139 00:21:05,015 --> 00:21:07,601 ఇవాళ అందరూ సంతోషంగా ఉన్నారు. 140 00:21:09,061 --> 00:21:11,647 రేపు ఇంత సులభంగా ఉండదు. 141 00:21:16,818 --> 00:21:18,904 నీ విషయంలో నాకు నచ్చిన విషయమేంటో తెలుసా? 142 00:21:20,614 --> 00:21:21,615 ఏంటి? 143 00:21:21,698 --> 00:21:22,866 నువ్వు మామూలు విరక్తి కాదు. 144 00:21:23,742 --> 00:21:26,995 కానివ్వు, ఇసెయ్. మనం టమార్ వైన్ కి ఏమీ కాకుండా కాపాడాం. 145 00:21:33,877 --> 00:21:34,878 ఏమైనా అయిందా? 146 00:21:39,258 --> 00:21:40,676 అలా నడకకు వెళ్దామా? 147 00:21:51,687 --> 00:21:52,980 నీ వయస్సెంత అప్పుడు? 148 00:21:58,068 --> 00:21:59,361 మూడేళ్లు. 149 00:22:02,364 --> 00:22:04,616 అది ఓకినావా దీవిలో ఉన్నప్పుడు జరిగిందనుకుంటా. 150 00:22:09,788 --> 00:22:11,290 నాకు మూడేళ్లు ఉన్నప్పుడు… 151 00:22:13,709 --> 00:22:15,961 నాకు కోబీలో జరిగిన భూకంపం గుర్తుంది. 152 00:22:17,796 --> 00:22:19,756 దాని వల్ల అర్ధరాత్రి నాకు మెలకువ వచ్చేసింది. 153 00:22:19,840 --> 00:22:23,510 చాలా భయమేసింది. ఇల్లు నా మీద కూలిపోతుందేమో అనిపించింది. 154 00:22:25,095 --> 00:22:28,515 నా కోసం మా అమ్మ వచ్చింది, 155 00:22:29,975 --> 00:22:33,020 నన్ను గార్డెన్లోకి చుక్కల కిందకి తీసుకెళ్లి, 156 00:22:33,103 --> 00:22:35,981 నా భయం పోగొట్టడానికి ఒక పాట పాడింది. 157 00:22:38,859 --> 00:22:39,860 అదే మా అమ్మ అయితే… 158 00:22:41,069 --> 00:22:42,988 నాపై ఇల్లు పడనిచ్చి ఉండేది. 159 00:22:47,659 --> 00:22:49,661 కానీ మా అమ్మ ఆ సంఘటన అసలు జరగలేదని చాలా నమ్మకంగా చెప్తుంది. 160 00:22:51,788 --> 00:22:54,666 భూమి కంపించినప్పుడు, తను నా గదికి పరుగెత్తుకు వచ్చిందట… 161 00:22:56,084 --> 00:22:57,336 అప్పుడు నేను నిద్రపోతూ ఉన్నానట. 162 00:22:57,920 --> 00:22:59,796 నేనేమీ గమనించలేదట. 163 00:23:02,466 --> 00:23:05,344 ఒక్కోసారి నిజంగా జరిగిన దాన్ని, మనకు చెప్పిన దాన్ని, మనం ఊహించుకున్న దాన్ని, 164 00:23:05,427 --> 00:23:07,638 - అన్నీ కలగలిపి మనకి మనం అనేసుకుంటాం… - కానీ నా విషయం వేరు. 165 00:23:09,681 --> 00:23:11,433 నాకు అది నిజంగానే జరిగింది. 166 00:23:16,146 --> 00:23:17,314 అయితే, నిన్ను నమ్ముతా. 167 00:23:25,781 --> 00:23:28,200 రా, ఇసెయ్. మాతో పాటు రా. 168 00:23:28,283 --> 00:23:30,244 ఇక్కడ పని అయ్యాక మాట్లాడుకుందాం. 169 00:23:30,327 --> 00:23:31,370 సరే. 170 00:23:34,665 --> 00:23:35,958 - దాన్ని మేము చూసుకుంటాం. - లేదు. 171 00:23:36,458 --> 00:23:37,626 నీకోసం ఆ కొండపై 172 00:23:37,709 --> 00:23:38,794 - చాలా సేపు వెతికాను. - హా? 173 00:23:41,296 --> 00:23:42,506 వచ్చేశాం. 174 00:24:08,824 --> 00:24:09,992 హ్మ్? 175 00:24:10,075 --> 00:24:12,160 ఏమీ లేదు. అంతా వేరుగా ఉంది. 176 00:24:14,454 --> 00:24:15,747 అది కెటెవాన్ దా? 177 00:24:15,831 --> 00:24:18,709 అవును. అందులోనే నువ్వు సుసు పోసింది. 178 00:24:25,090 --> 00:24:26,300 - పద, పద. - పద. 179 00:24:26,383 --> 00:24:27,843 పద, డావీట్. పద. 180 00:24:27,926 --> 00:24:30,637 నేను అప్పుడు చాలా చిన్నదాన్ని కదా, నాకేం పెద్దగా గుర్తు లేదులే. 181 00:24:30,721 --> 00:24:33,599 హా, కానీ దాని తర్వాత నాన్న నన్ను పిచ్చి కొట్టుడు కొట్టడం నాకు ఇంకా గుర్తుంది. 182 00:24:41,231 --> 00:24:42,566 పద, పద. 183 00:24:46,695 --> 00:24:49,114 ఏం కావాలో ఎంచుకుందాం. 184 00:24:51,408 --> 00:24:53,952 - ఎన్ని తీసుకుందాం? - ఒక 20 తీసుకుందాం. 185 00:24:54,912 --> 00:24:56,788 చాలా మంది అతిథులు వస్తారు. 186 00:25:01,460 --> 00:25:03,128 డావీట్, ఇది తీసుకో. 187 00:25:09,051 --> 00:25:11,970 - చాలు. ఇది తీసుకో. - లేదు, చాలు. చాలు. 188 00:25:12,054 --> 00:25:13,722 - ఇది తీసుకో. - అమ్మా, నాకివ్వు. 189 00:25:13,805 --> 00:25:14,806 ఇక వెళ్దాం. 190 00:25:19,645 --> 00:25:21,063 నువ్వు బాగానే ఉన్నావా? 191 00:25:22,105 --> 00:25:23,190 మిత్రులారా. 192 00:25:24,816 --> 00:25:29,530 ఇక్కడ అతిథులు ఉన్నారు, కాబట్టి తక్కువే మాట్లాడతా. 193 00:25:30,989 --> 00:25:34,034 మనం ఇవాళ ఇక్కడ అందరం కలుసుకున్నామంటే… 194 00:25:36,036 --> 00:25:37,913 అందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. 195 00:25:37,996 --> 00:25:39,289 దేవునికి జయహో. 196 00:25:39,790 --> 00:25:44,711 కానీ ముఖ్యంగా మీకు, అంటే కమీల్ కి, ఇసెయ్ కి ధన్యవాదాలు తెలపాలి. 197 00:25:46,255 --> 00:25:51,260 మీరు మాకు గుర్తు తెప్పించారు, మేము… 198 00:25:52,511 --> 00:25:53,929 మేము ఒకప్పుడు పిల్లలం అని. 199 00:25:54,763 --> 00:25:57,724 మనిద్దరిలోనూ ప్రవహించేది ఒకే రక్తం, డావీట్. 200 00:25:58,392 --> 00:26:01,270 ఇప్పటిదాకా జరిగిన దాన్ని మర్చిపోదాం, 201 00:26:01,353 --> 00:26:03,856 నిన్ను మేము క్షమించేస్తున్నాం, డావీట్. 202 00:26:08,777 --> 00:26:10,487 ఇక తాగుదాం. చీర్స్. 203 00:26:13,699 --> 00:26:14,700 చీర్స్. 204 00:26:32,843 --> 00:26:34,720 నేను వైన్ ని తాగి చాలా ఏళ్లయింది. 205 00:26:36,263 --> 00:26:40,517 నేను ఏదో ముఖ్యమైన దాన్ని మిస్ అయ్యా, ఈ కుటుంబంలో… 206 00:26:41,560 --> 00:26:44,897 అదే, నా కుటుంబంలో, థ్యాంక్యూ. 207 00:26:46,148 --> 00:26:50,110 రెండు రోజుల్లో, నా జీవితం మారింది, అందుకు మీ ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి. 208 00:26:52,362 --> 00:26:55,657 ఒకప్పుడు నన్ను రౌడీలా చూశారు, ఇప్పుడు మర్యాద ఇస్తున్నారు. ఏం జరిగిందో నాకు తెలీదు. 209 00:26:55,741 --> 00:26:59,411 కానీ నేను మాత్రం మారలేదు, క్వవేరీలో సుసు పోసిన అదే పిల్లాడిని నేను. 210 00:27:00,746 --> 00:27:01,830 అనకూడని మాట అన్నా. 211 00:27:03,248 --> 00:27:05,626 కానీ, అన్నింటినీ మర్చిపోయి కలిసిపోదాం అంటున్నారు కదా, 212 00:27:05,709 --> 00:27:08,587 మరి నేను ఆ పని ఎందుకు చేశానో ఎవరైనా అడిగారా? 213 00:27:09,171 --> 00:27:12,549 లేదా "అతను అంతే. పుట్టుకతోనే చెడ్డవాడు. మనమేం చేయలేం," 214 00:27:12,633 --> 00:27:14,176 అని అనేసుకున్నారా? 215 00:27:16,178 --> 00:27:17,221 అంతే కదా? 216 00:27:20,307 --> 00:27:23,018 టమార్, నువ్వు చెప్తావా? అదంతా అసలు ఎందుకు జరిగిందో? 217 00:27:23,101 --> 00:27:25,479 - డావీట్. - నేను ఇంకా చెప్పాల్సింది ఉంది. 218 00:27:26,772 --> 00:27:28,982 ఆ ముందు రోజు మా నాన్న ఓ కుక్కని కాల్చేశాడు. 219 00:27:30,192 --> 00:27:32,945 నా కుక్కని కాల్చేశాడు, ఎందుకంటే దాని మొరుగుడు ఆయనకి నచ్చలేదు, 220 00:27:33,028 --> 00:27:37,783 లేకపోతే అదంటే నాకు చాలా ఇష్టమని అలా చేశాడేమో. 221 00:27:38,784 --> 00:27:40,410 ఎందుకంటే, నాకు ఆ కుక్కే లోకం. 222 00:27:40,494 --> 00:27:42,788 రాత్రి పూట నాకు భయం వేసేది, అప్పుడు అదే నాకు వెచ్చదనాన్ని ఇచ్చేది. 223 00:27:42,871 --> 00:27:44,581 అది నన్ను కంటికి రెప్పలా చూసుకునేది. 224 00:27:44,665 --> 00:27:46,291 మరి వీళ్లలో ఎవరూ కూడా నన్ను అలా చూసుకోలేదు. 225 00:27:46,375 --> 00:27:49,169 అది జరిగినప్పుడు, తను అక్కడ లేనే లేదు. 226 00:27:49,253 --> 00:27:52,047 నాన్న నన్ను సెల్లార్లో పడేసి 227 00:27:52,130 --> 00:27:57,719 మూడు రోజుల పాటు బంధించినప్పుడు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడినట్టు నాకు గుర్తు లేదే. 228 00:27:57,803 --> 00:27:59,304 కటిక చీకటిలో. 229 00:27:59,388 --> 00:28:03,433 సెల్లార్లో బంధించేసి, ఆహారం కానీ, నీళ్లు కానీ ఏమీ ఇవ్వలేదు. వెలుతురు కూడా లేదు. 230 00:28:04,142 --> 00:28:07,604 నన్ను బయటకు తీసినప్పుడు, ఒంట్లో సత్తువే లేదు నాకు, 231 00:28:07,688 --> 00:28:11,316 అలాంటిది నన్ను క్షమించావు అని అంటున్నావా నువ్వు? 232 00:28:11,400 --> 00:28:15,487 నిజానికి, మీరే నన్ను క్షమాపణ అడగాలి! 233 00:28:15,571 --> 00:28:17,823 మీరే మోకాళ్ల మీద పడి నన్ను వేడుకోవాలి! 234 00:28:36,091 --> 00:28:41,430 మీరు అన్నీ సర్దుకుని సిద్ధంగా ఉండండి, ఎందుకంటే, నేను ఇదంతా అమ్మేస్తున్నా. 235 00:28:42,639 --> 00:28:44,808 మొత్తం అమ్మేస్తున్నా. అంతా అయిపోయినట్టే. ఇక్కడ ఇక ఏమీ మిగలదు. 236 00:28:46,768 --> 00:28:47,895 అంతే. 237 00:28:52,983 --> 00:28:54,318 వదులు. 238 00:29:00,949 --> 00:29:05,537 మీరు డావీట్ ఆబషీడ్జేకి కాల్ చేశారు. మెసేజ్ ఏంటో చెప్పండి. థ్యాంక్యూ. 239 00:29:06,413 --> 00:29:08,040 వాయిస్ మెయిల్ కి వెళ్లింది. మళ్లీ కాల్ చేస్తా. 240 00:29:08,123 --> 00:29:09,458 లాభం లేదు. 241 00:29:10,292 --> 00:29:11,793 అతను ఫిక్స్ అయిపోయాడు. 242 00:29:11,877 --> 00:29:12,878 శాంతిస్తాడులే. 243 00:29:12,961 --> 00:29:15,881 మనం వేరే వాళ్ల కథలో వేలు పెట్టాం. 244 00:29:17,633 --> 00:29:18,759 నా ఫోన్ ఇచ్చేయ్. 245 00:29:22,638 --> 00:29:23,889 అతను అన్నది విన్నావు కదా. 246 00:29:23,972 --> 00:29:26,141 రెండు వారాల్లో, ఇక్కడేమీ ఉండదు. 247 00:29:26,975 --> 00:29:28,143 నీకు కావాల్సింది అదేనా? 248 00:29:29,728 --> 00:29:33,273 వైన్ చాలా బాగుంది, కానీ దాని కథ ముగిసిపోతుంది. 249 00:29:36,401 --> 00:29:39,780 నా ఫోన్ నాకు ఇచ్చేయ్. ప్లీజ్. 250 00:29:47,287 --> 00:29:48,622 ఎక్కడికి వెళ్తున్నావు? 251 00:29:48,705 --> 00:29:49,873 నువ్వు కూడా రా. 252 00:30:01,301 --> 00:30:02,344 టమార్. 253 00:30:04,263 --> 00:30:05,806 నాకొక ఐడియా తట్టింది. 254 00:30:05,889 --> 00:30:09,768 రెండ్రోజుల్లో ఫస్ట్ వింటేజ్ కాంటెస్ట్ జరగనుంది. దాని కోసం నేను ప్యారిస్ కి వెళ్లాలి. 255 00:30:09,852 --> 00:30:13,021 ప్రపంచంలో జరిగే అతిముఖ్యమైన పోటీల్లో అది కూడా ఒకటి. 256 00:30:13,105 --> 00:30:17,067 ఇప్పటిదాకా మార్కెట్లోకి రాని కొత్త వైన్లకే అర్హత ఉంటుంది. 257 00:30:17,150 --> 00:30:18,610 అంటే, మీ వైన్ లాంటి వాటికి అన్నమాట. 258 00:30:18,694 --> 00:30:22,281 పోటీలో మీ వైన్ కి అవకాశమివ్వమని నేను వాళ్లకి నచ్చజెప్పగలను. 259 00:30:22,364 --> 00:30:24,825 అది గెలుస్తుంది కూడా. అందులో నాకు ఏ సందేహమూ లేదు. 260 00:30:24,908 --> 00:30:26,869 నాకు ఏ పోటీలోనూ గెలవాలని లేదు. 261 00:30:26,952 --> 00:30:30,247 మీకు లేదు, కానీ డావీట్ కి ఉంది. 262 00:30:30,330 --> 00:30:32,291 డావీట్ ని వదిలేసేయ్. 263 00:30:32,374 --> 00:30:38,297 టమార్, ఈ పోటీలో ఏ వైన్ అయితే గెలుస్తుందో, అది గెలిచిన క్షణం నుండే ఫేమస్ అయిపోతుంది. 264 00:30:38,964 --> 00:30:40,424 డావీట్ వ్యాపారవేత్త. 265 00:30:40,507 --> 00:30:42,176 అందులో అతనికి ఆర్థికపరమైన ప్రయోజనం కనిపిస్తుంది. 266 00:30:42,968 --> 00:30:45,179 నేను చెప్తున్నా కదా, ఇది ఖచ్చితంగా సఫలమవుతుంది. 267 00:30:45,262 --> 00:30:46,471 మీరు నన్ను నమ్మాలి. 268 00:30:46,555 --> 00:30:47,931 నువ్వు సరిగ్గా వినట్లేదు. 269 00:30:49,141 --> 00:30:52,060 ఈ వైన్ పోటీలో ఎప్పటికీ భాగం కాబోదు. 270 00:30:52,728 --> 00:30:54,354 ఎప్పటికీ అమ్మకానికి ఉండదు. 271 00:30:55,272 --> 00:30:57,024 దీన్ని తయారు చేసేది ఆ ఉద్దేశంతో కాదు. 272 00:30:58,400 --> 00:31:01,612 ఇక వైన్ ని ఆలయానికి తరలించడంలో మాకు సాయపడు. 273 00:31:08,660 --> 00:31:10,662 తన మాటలని నువ్వు వినాలి. 274 00:31:11,371 --> 00:31:12,748 వినాల్సింది తను, నేను కాదు. 275 00:31:15,542 --> 00:31:16,793 నువ్వు స్వార్థంగా ప్రవర్తిస్తున్నావు… 276 00:31:18,837 --> 00:31:20,172 నాన్నలానే. 277 00:31:46,990 --> 00:31:49,993 చూశావా? వైన్ ని కాపాడాం. 278 00:32:04,800 --> 00:32:05,801 ఎవరు? 279 00:32:06,343 --> 00:32:07,594 కెటెవాన్ ని. 280 00:32:15,727 --> 00:32:16,728 థ్యాంక్యూ. 281 00:32:17,479 --> 00:32:21,400 రేపు ఉదయాన్నే లేవగలనో లేదో, 282 00:32:21,483 --> 00:32:24,486 అందుకని ఇప్పుడే బై చెప్పేస్తున్నా. 283 00:32:27,739 --> 00:32:28,866 నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్. 284 00:32:31,410 --> 00:32:32,911 మళ్లీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలువు, సరేనా? 285 00:32:34,788 --> 00:32:35,956 నువ్వు కూడా నా దగ్గరికి రా. 286 00:32:54,266 --> 00:32:55,559 - గుడ్ నైట్. - గుడ్ నైట్. 287 00:33:00,898 --> 00:33:01,899 గుడ్ నైట్. 288 00:33:28,008 --> 00:33:29,092 ఇది నీకోసమే తెచ్చా. 289 00:33:30,552 --> 00:33:32,429 2021 ఏడాదికి చెందిన వైన్ ఇది. 290 00:33:32,513 --> 00:33:34,056 చివరి వింటేజ్. 291 00:33:35,057 --> 00:33:38,227 మరో వింటేజ్ కి ఇక అవకాశమే లేదు. 292 00:33:40,854 --> 00:33:46,693 మళ్లీ చీకటంటే భయం వేసినప్పుడు, ఒక వైన్ తాగవచ్చు. 293 00:33:51,114 --> 00:33:52,157 థ్యాంక్యూ. 294 00:33:55,536 --> 00:33:56,537 గుడ్ నైట్. 295 00:33:58,038 --> 00:33:59,039 గుడ్ నైట్. 296 00:34:40,621 --> 00:34:41,998 హలో. 297 00:34:42,081 --> 00:34:44,333 పర్వాలేదు. నేనే పెడతా. థ్యాంక్యూ. 298 00:35:35,969 --> 00:35:37,971 నా మాట నమ్ము 299 00:35:39,306 --> 00:35:40,349 దొంగ మొహం దానా. 300 00:35:43,227 --> 00:35:45,437 టడాషీ అగీ & షూ ఒకిమోటో వారి "డ్రాప్స్ ఆఫ్ గాడ్" ఆధారితమైంది 301 00:36:20,848 --> 00:36:22,850 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్