1 00:00:18,352 --> 00:00:20,354 మా ఈమెయిల్ జాబితాకై నేడే అర్జీ పెట్టండి. 2 00:00:20,438 --> 00:00:23,023 300 డాలర్ల బహుమతి గెలుపొందడానికి అర్హులవ్వండి. 3 00:00:23,065 --> 00:00:28,028 హోమ్ కమింగ్ 4 00:00:28,112 --> 00:00:29,655 ...గెలుపొందుటకు మొదలుపెట్టండి. 5 00:00:29,989 --> 00:00:32,992 మర్చిపోకండి, మీరు ఆన్లైన్లో కూడా ఇరవై నాలుగు గంటలు కొనుగోలు చెయ్యవచ్చు. 6 00:00:33,367 --> 00:00:35,953 మునుపెన్నడూ లేని మరిన్ని రకాలు, సైజులు. 7 00:00:36,036 --> 00:00:39,081 100 డాలర్లు దాటినచో ఉచితంగా కొనుగోళ్ళు. 8 00:00:56,265 --> 00:00:58,309 ఈవస్తువు లేకుండా నేను బ్రతకలేను. 9 00:01:01,187 --> 00:01:02,521 ప్లంపర్ ఏమిటి? 10 00:01:02,605 --> 00:01:04,940 ఇది మరింత పల్చగా, తేమగా ఉంటుంది, 11 00:01:05,024 --> 00:01:06,776 కానీ ఇది అద్భతమైన చర్మ సౌందర్యాన్ని ఇస్తుంది. 12 00:01:09,111 --> 00:01:10,613 నీ సౌందర్య రహస్యం ఏంటి? 13 00:01:12,740 --> 00:01:14,033 నా రహస్యమా? 14 00:01:44,230 --> 00:01:45,523 శుభోదయం. 15 00:01:45,606 --> 00:01:46,732 - శుభోదయం, హైడీ. - శుభోదయం. 16 00:01:47,358 --> 00:01:49,026 నీకోసం ఇక్కడ ఒకటి ఉంది. 17 00:01:53,906 --> 00:01:56,116 సరే, 90 సెకన్ల సమయమివ్వు. 18 00:02:33,612 --> 00:02:38,450 ఎపిసోడ్ ఐదు హెల్పింగ్ 19 00:02:47,751 --> 00:02:49,003 జోసెఫ్ 20 00:02:50,754 --> 00:02:52,172 హేయ్, చూస్తుంటే ఇక్కడ బాగున్నట్టు ఉంది, జో. 21 00:02:52,256 --> 00:02:53,549 బాగా పని చేస్తున్నావు. 22 00:02:54,425 --> 00:02:56,802 ఈ పెద్దమనిషి నిన్ను కొన్ని ప్రశ్నలడగాలిట. 23 00:02:56,886 --> 00:02:58,220 అది పరవాలేదా? 24 00:03:03,559 --> 00:03:06,478 సరే. నేనక్కడ ఉంటాను. 25 00:03:09,523 --> 00:03:11,567 ష్రయర్, నాపేరు థామస్ కార్రాస్కో. 26 00:03:12,401 --> 00:03:14,820 నేను రక్షణశాఖ నుండి, ఆఫీస్... 27 00:03:19,825 --> 00:03:22,369 వాల్టర్ క్రూజ్ కి సంబంధించిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్నాను. 28 00:03:23,203 --> 00:03:26,665 మా రికార్డుల ప్రకారం నువ్వూ, మిస్టర్ క్రూజ్ ఇద్దరూ 29 00:03:26,749 --> 00:03:30,210 హోమ్ కమింగ్ ట్రెడిషనల్ సపోర్ట్ సెంటర్ లో చికిత్స కోసం సహాయమందించారు. 30 00:03:30,294 --> 00:03:31,754 మిమ్మల్ని నియోగించిన తరువాత. 31 00:03:33,047 --> 00:03:34,590 అది... 32 00:03:39,678 --> 00:03:41,055 మిస్టర్ ష్రయర్? 33 00:03:44,266 --> 00:03:45,851 ఈ ప్రశ్నలు మీకు అర్థమౌతున్నాయా? 34 00:03:49,897 --> 00:03:51,106 అవును. 35 00:03:53,943 --> 00:03:56,278 అది నిజమేనా? నువ్వు హోమ్ కమింగ్ లో వాల్టర్ తో ఉన్నవా? 36 00:03:59,365 --> 00:04:01,200 - ఎందుకంటే నేను కనుక్కోవాలని... - అవును. 37 00:04:01,283 --> 00:04:02,326 మన్నించాలి? 38 00:04:03,619 --> 00:04:05,162 నేనూ, వాల్టర్... 39 00:04:09,375 --> 00:04:10,626 అతన్నక్కడే వదిలేసాను. 40 00:04:10,876 --> 00:04:13,003 అవును, అతనికంటే ముందు నువ్వు విడుదలయ్యావు. 41 00:04:14,296 --> 00:04:17,508 కానీ వాల్టర్ మరియు హైడీ బర్్గమన్ మధ్య 42 00:04:17,591 --> 00:04:20,052 సాన్నిహిత్యం చూసిన గుర్తు ఉందా? 43 00:04:29,603 --> 00:04:30,729 మీరు వెళ్ళగలరా? 44 00:04:37,611 --> 00:04:39,822 చూడు, ఒకవేళ నువ్వు భయపడుతుంటే... 45 00:04:39,905 --> 00:04:44,493 నువ్వు నాతో చెప్పేదంతా అతి రహస్యంగా ఉంచబడుతుంది, ష్రయర్. 46 00:04:44,576 --> 00:04:47,913 నేను కేవలం వాల్టర్, మిస్ బర్్గమన్ ని ఏదో చేశాడని నిరూపించదలచుకున్నాను. 47 00:04:49,915 --> 00:04:51,166 నువ్వు సహాయపడదలుచుకున్నావా. 48 00:04:51,917 --> 00:04:53,043 తప్పకుండా. 49 00:04:54,545 --> 00:04:55,838 అతను ఆమెను నమ్మాడు. 50 00:04:57,673 --> 00:04:58,924 హైడీ బెర్గ్ మాన్? 51 00:05:03,846 --> 00:05:05,389 నేను? 52 00:05:06,015 --> 00:05:07,641 లేదు, లేదు. ఫరవాలేదు. 53 00:05:10,394 --> 00:05:11,729 దయచేసి. 54 00:05:19,737 --> 00:05:22,573 ఇవన్నీ చమత్కారంగా ఉంటాయి. 55 00:05:36,962 --> 00:05:38,714 ఆమె గురించి అతనిని హెచ్చరించాను. 56 00:05:43,969 --> 00:05:46,180 నీకు తెలుసా, అతనికి చెట్ల గురించి చెప్పాను. 57 00:05:47,181 --> 00:05:49,349 కానీ వాల్టర్, ఎప్పుడూ... 58 00:05:51,101 --> 00:05:52,644 దేని గురించి హెచ్చరించావు? 59 00:05:54,605 --> 00:05:56,065 వాళ్ళక్కడ దాక్కున్నారు. 60 00:05:57,483 --> 00:06:01,987 నేను... నేను చేయలేకపోయా... నేను సరిగ్గా వివరించలేకపోయాను. 61 00:06:04,239 --> 00:06:06,325 ఎలాగూ ఆమెకంతా తెలుసు. 62 00:06:07,326 --> 00:06:09,703 ఆమెకేం తెలుసు? ఎవరు దాక్కున్నారు? 63 00:06:20,172 --> 00:06:21,215 క్షమించాలి. 64 00:06:23,133 --> 00:06:24,551 సరే, ఫరవాలేదు. 65 00:06:28,222 --> 00:06:30,099 ఇదిగో. ఇదిగో, ఇది తీసుకో. 66 00:06:33,727 --> 00:06:34,937 గుర్తు పెట్టుకో. 67 00:06:35,020 --> 00:06:37,106 హైడీ బర్్గమన్ కి ఏం తెలుసు, మిస్టర్ ష్రయర్? 68 00:06:37,356 --> 00:06:39,817 మిస్టర్ ష్రయర్, ఒక్కటే... ఆమెకేం తెలుసు? 69 00:06:39,900 --> 00:06:42,111 హేయ్, అంతా బాగానే ఉందా, జో? 70 00:06:56,500 --> 00:06:57,751 ఎవరైనా? 71 00:06:58,502 --> 00:07:00,546 పదండి. మనం సాధన చెయ్యాలి 72 00:07:01,630 --> 00:07:03,590 చూడండి, ఇంటికెళ్ళడం... 73 00:07:03,674 --> 00:07:05,884 మీరు కొంతమంది పాత స్నేహితులని చూస్తారు. వాళ్ళు మాత్రం 74 00:07:05,968 --> 00:07:07,803 మీలా అన్నీ పొందకపోవచ్చు. 75 00:07:07,928 --> 00:07:10,013 వాళ్ళు మీకు ఇబ్బంది కలిగించే మాటలు అనవచ్చు. 76 00:07:10,097 --> 00:07:11,723 మనం పాత్రధారణ చేద్దాము. 77 00:07:11,932 --> 00:07:13,600 ఇదంతా అంతే, కేవలం పాత్రధారణ మాత్రమే. 78 00:07:14,768 --> 00:07:16,019 ఎవరైనా? 79 00:07:16,728 --> 00:07:19,064 ఒక పాత స్నేహితుడితో పానీయం తీసుకోవడమే, 80 00:07:19,148 --> 00:07:21,066 ఇదే చేయాల్సింది. అంతే. 81 00:07:23,735 --> 00:07:25,863 ఎంగెల్, నీది మొదటివారం, నువ్వు ప్రయత్నించవచ్చు కదా? 82 00:07:25,946 --> 00:07:27,364 ప్రయత్నించు, ఏమవుతుందో చూడు. 83 00:07:29,408 --> 00:07:31,160 నేనూహించుకోలేను బాబూ. 84 00:07:31,243 --> 00:07:32,369 దేనిని? 85 00:07:33,036 --> 00:07:35,539 అదే. మనం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. 86 00:07:39,501 --> 00:07:41,336 నీకో విషయం తెలుసా? నాకూ ఇది చిరాగ్గానే ఉంది, కాకపోతే... 87 00:07:41,420 --> 00:07:43,130 బహుశా నువ్వా టోపీ తీసేస్తే, ఉపయోగపడుతుందేమో. 88 00:07:45,257 --> 00:07:47,342 వాల్టర్ ప్రయత్నిస్తాడు. 89 00:07:51,013 --> 00:07:52,014 నేనా? 90 00:07:55,851 --> 00:07:57,060 అవును. నువ్వే. 91 00:07:59,188 --> 00:08:00,355 సరే 92 00:08:00,772 --> 00:08:01,982 చెయ్యగలననుకుంటా. 93 00:08:05,360 --> 00:08:06,445 కూర్చో. 94 00:08:10,532 --> 00:08:11,950 నువ్వేమనుకోవు కదా, క్రైగ్? 95 00:08:12,159 --> 00:08:13,493 - నేననుకోవడం... - భయంకరం. 96 00:08:13,577 --> 00:08:15,162 సరే, బాగుంది! 97 00:08:16,663 --> 00:08:18,707 ఇంటికి స్వాగతం, సోదరా! 98 00:08:19,416 --> 00:08:21,210 నిన్ను చూడడం సంతోషంగా ఉంది. 99 00:08:21,293 --> 00:08:23,337 - నాకు కూడా, ఫ్రెండ్. - సరే! దేవుడా... 100 00:08:23,712 --> 00:08:27,633 నువ్వు లేనప్పుడు నేను చాలామంది గొప్ప వాళ్ళని కలిసాను. 101 00:08:27,716 --> 00:08:28,759 సంతోషం. 102 00:08:28,842 --> 00:08:30,677 సరే, ఒకతను మాత్రం, అంటే, 103 00:08:30,761 --> 00:08:32,721 అతన్ని నా ప్రాణమిత్రుడంటాను. 104 00:08:32,804 --> 00:08:36,850 నేనెక్కువసేపుండలేను, ఎందుకంటే మేము స్థానిక క్రీడా కర్యక్రమానికి టికెట్స్ తీసుకున్నాం. 105 00:08:36,934 --> 00:08:38,602 - బాగుంది. - అవును. 106 00:08:39,311 --> 00:08:41,146 - నువ్వూ వస్తావా? - తప్పకుండా. 107 00:08:41,230 --> 00:08:43,607 అయ్యో, నీకు టికెట్ తీసుకోలేదు... 108 00:08:43,690 --> 00:08:45,609 నాకు తెలియదు, నీకు ఆసక్తి ఉందో లేదో. 109 00:08:45,692 --> 00:08:47,110 ఏమిటి, వినోద కార్యక్రమాలా? 110 00:08:47,194 --> 00:08:49,905 లేదు, ఈమధ్య నేను ఇంట్లో కూర్చుని నా తుపాకులకి మెరుగు పెట్టుకుంటున్నాను. 111 00:08:49,988 --> 00:08:51,198 అవును బాబూ. 112 00:08:53,951 --> 00:08:54,993 హైడీ... 113 00:08:55,077 --> 00:08:57,621 వచ్చేసావు కనుక, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? 114 00:09:00,874 --> 00:09:03,794 తెలియదు. బహుశా ఒక రెండు వారాలు విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నాను. 115 00:09:04,169 --> 00:09:05,712 అయితే, నీకు అది విసుగ్గా అనిపించినప్పుడు? 116 00:09:06,505 --> 00:09:08,048 పశ్చిమదిశగా డ్రైవ్ చేసుకుని వెడతాను. 117 00:09:10,259 --> 00:09:12,552 ఆలోచన బాగుంది. 118 00:09:12,636 --> 00:09:15,305 - అవును. - అక్కడికెళ్ళాక ఏం చేస్తావు? 119 00:09:16,223 --> 00:09:19,142 తలియదు. మిఠాయి దుకాణం తెరుస్తాను? బహుశా యోగా నేర్పిస్తాను. 120 00:09:20,143 --> 00:09:21,311 - బేక్ చేస్తావా? - లేదు. 121 00:09:21,395 --> 00:09:22,562 యోగా వచ్చా? 122 00:09:23,772 --> 00:09:25,232 ఎంత కష్టం? 123 00:09:26,817 --> 00:09:29,861 అయితే, కొత్తగా పశ్చిమానికి వెడతావు, 124 00:09:29,945 --> 00:09:33,699 స్నేహితులు లేరు, ఉద్యోగం లేదు... ఏం చేస్తావు రోజంతా? 125 00:09:33,782 --> 00:09:35,409 తెలియదు, పాత ఫ్రెండ్. 126 00:09:35,492 --> 00:09:37,411 నీ సంగతేంటి? నువ్వేం చేస్తావు? 127 00:09:37,494 --> 00:09:40,247 నేనా? నేను సైనికులతో పనిచేస్తాను. వాళ్ళకి సహాయం చేస్తాను. 128 00:09:40,330 --> 00:09:41,832 నిజంగా, వాళ్ళకి సహాయపడతావా? 129 00:09:41,915 --> 00:09:43,834 కనీసం సహకరించేవాళ్ళకి. 130 00:09:45,002 --> 00:09:47,004 - నీకిష్టమేనా? - నిజానికి ఇష్టమే. 131 00:09:47,754 --> 00:09:49,589 ఇక్కడికి రావడానికి చాలాకాలం పట్టింది. 132 00:09:49,673 --> 00:09:51,049 ఇంతకుముందేం చేసావు? 133 00:09:53,719 --> 00:09:56,596 ముందా? చూద్దాం. 134 00:09:58,098 --> 00:09:59,391 నేనొక రిసెప్షనిస్ట్ ని. 135 00:09:59,474 --> 00:10:02,144 తరువాత హెచ్ ఆర్ గా ప్రమోషన్ వచ్చి, ఉద్యోగం పోయింది. 136 00:10:02,894 --> 00:10:04,938 మా అమ్మతో కలిసి తిరిగి వచ్చేశాను. 137 00:10:05,022 --> 00:10:08,900 కొంతకాలం ఇళ్ళ అమ్మకాలు చేశాను. తరువాత ఒక పెళ్ళైన వ్యక్తిని కలిశాను. 138 00:10:09,192 --> 00:10:13,905 అన్నీ వదిలేసి, రెండు రాష్ట్రాల అవతలకి వెడదామనుకున్నాను. 139 00:10:13,989 --> 00:10:15,449 అతనితో ఖచ్చితంగా బాగుంటుంది. 140 00:10:15,532 --> 00:10:16,700 కానీ అవ్వలేదు. 141 00:10:18,785 --> 00:10:20,912 నేనింటికి తిరిగి వచ్చేసాను. 142 00:10:20,996 --> 00:10:24,333 ఆఫీసు మేనేజరుగా వదిలేసాను. గోడౌన్ మేనేజరు వదిలేసాను. 143 00:10:24,416 --> 00:10:26,710 ఆపిల్ బీ ఉద్యోగం నుండి తీసేశారు. 144 00:10:28,170 --> 00:10:31,465 అప్పుడు సోషల్ వర్క్ లో మాస్టర్స్ చెయ్యాలని నిశ్చయించుకున్నాను. 145 00:10:31,548 --> 00:10:33,383 రాత్రి కాలేజీలో నాలుగేళ్ళకి సాధించాను. 146 00:10:34,134 --> 00:10:37,137 వర్జీనియాలో మూడేళ్ళు పనిచేసి, ఇక్కడికొచ్చాను. 147 00:10:38,597 --> 00:10:39,765 నువ్వు కలగన్న ఉద్యోగమా? 148 00:10:41,558 --> 00:10:42,642 అవును. 149 00:10:44,061 --> 00:10:47,147 నేను కూడా నేను కలగన్న ఉద్యోగం తెచ్చుకోవాలంటావా? 150 00:10:49,191 --> 00:10:50,192 లేదు. 151 00:10:51,360 --> 00:10:52,486 మరేమిటి? 152 00:10:56,907 --> 00:10:59,034 జిగురు ఎండిపోవడం కోసం ఎదురుచూస్తున్నాను. 153 00:10:59,618 --> 00:11:00,619 ఏంటీ? 154 00:11:08,293 --> 00:11:10,462 బావుంది హైడీ, నిజంగా బావుంది. 155 00:11:16,343 --> 00:11:18,345 అవును, ఇదంతా అకస్మాత్తుగా జరిగింది. 156 00:11:19,471 --> 00:11:22,307 మా అమ్మ సోదరి, అవును, పిన్ని బెట్టీ. 157 00:11:22,391 --> 00:11:26,728 ఈ వారాంతంలో అంత్యక్రియలు, అందువలన, సోమవారం నుంచి ఆఫీసుకి వస్తాను. 158 00:11:26,895 --> 00:11:30,732 ...అతి పెద్ద మంచు తుఫాను మిల్వాకీ వద్ద. 159 00:11:31,691 --> 00:11:32,984 మిల్వాకీ. 160 00:11:33,068 --> 00:11:35,946 ఇక్కడ మంచు కురుస్తోంది, అందుచేత నేను వెళ్ళి... సరే, మంచిది. 161 00:11:36,822 --> 00:11:40,242 అవును, అలాగే. ఈరోజు నేను నిన్ను... అద్భుతం, సోమవారం కలుస్తాను. ధన్యవాదాలు. 162 00:11:41,159 --> 00:11:44,413 మీ పిన్నికి సంబంధించి ఇది విచారకరం. మా బామ్మ గతనెల చనిపోయింది. 163 00:11:45,664 --> 00:11:46,665 బాధాకరం. 164 00:11:46,748 --> 00:11:48,458 మా బామ్మ చాలాసార్లు చస్తూంటుంది. 165 00:11:49,126 --> 00:11:50,627 నేను పోటీ నాట్యం చేస్తాను. 166 00:11:52,254 --> 00:11:53,755 నేను నిజంగా... నేను వెళ్ళాలి. 167 00:11:53,839 --> 00:11:55,757 సరే, కొన్నిసార్లు మనం చాలా ఆలస్యంగా చేస్తాము. 168 00:11:55,841 --> 00:11:57,676 అటువంటప్పుడే సాధారణంగా మా బామ్మ చనిపోతుంది. 169 00:11:58,385 --> 00:11:59,970 దయచేసి, నాకు నా తాళాలిస్తావా? 170 00:12:03,640 --> 00:12:05,308 జాగ్రత్త తుఫానులో. 171 00:12:07,185 --> 00:12:09,604 టాంపాకు స్వాగతం, అమెరికాలోని తరువాతి అతిపెద్ద నగరం 172 00:12:43,597 --> 00:12:45,557 అది పని చెయ్యదు. నేను చెబుతున్నానుగా... 173 00:12:47,392 --> 00:12:49,311 - దయచేసి, తలుపెయ్యగలవా? - ఇది నా గది. 174 00:12:49,603 --> 00:12:52,105 - అయితే ఏంటి? - హాస్యాస్పదంగా ఉంటుంది, సరేనా? 175 00:12:52,189 --> 00:12:54,566 - అంతకంటే హాస్యాస్పదం ఏంటంటే, మనం... - చూడూ, అవేం పనిచెయ్యవు. 176 00:12:54,649 --> 00:12:56,443 - నువ్వెక్కువ దగ్గర కాలేవు. - లేదు, అదే నేనూ చెబుతున్నా. 177 00:12:56,526 --> 00:12:58,695 - ఒక దుప్పటి వాడదాం... - బైకు టైరు తెద్దాం. 178 00:12:58,778 --> 00:13:01,072 లోపలి ట్యూబు తీసి పెద్దగా చేద్దాం... 179 00:13:01,156 --> 00:13:02,574 బైకు టైరు ఎక్కడినుండి తెద్దాం? 180 00:13:02,657 --> 00:13:04,034 ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? 181 00:13:04,576 --> 00:13:06,578 - వాల్టర్ ఇక్కడ... - ఆగు ఎంగెల్, ఏ ఊరు మీది? 182 00:13:06,661 --> 00:13:09,456 - కెంటకీ? - అది మళ్ళీ చెప్పు! నేను అలబామా నుండి. 183 00:13:10,874 --> 00:13:12,375 వలవెయ్యడం గురించి నీకేమైనా తెలుసా? 184 00:13:14,628 --> 00:13:15,962 జంతువులా లేక పక్షులా? 185 00:13:22,385 --> 00:13:24,387 సరుకుల గది 186 00:13:58,797 --> 00:14:00,006 గట్టిగా పట్టుకో. 187 00:14:00,674 --> 00:14:03,093 ఎలా తాళం పెడతావు? ఇలాగా? 188 00:14:03,885 --> 00:14:06,972 ఏం చేస్తున్నావు? ఇక్కడ కత్తిరించు. ఇక్కడ కత్తిరించు. 189 00:14:17,190 --> 00:14:18,775 అవి స్ట్రాబెర్రీలు. 190 00:14:18,858 --> 00:14:20,110 అవును. 191 00:14:20,193 --> 00:14:23,488 నాకు గుర్తుంది స్ట్రాబెర్రీ ఉదయం అనేవారు కదా? 192 00:14:23,572 --> 00:14:26,575 ఫ్రీజ్ చేసిన స్ట్రాబెర్రీలు, సిరియల్ పైన పాలు పోసుకునేవాడివా? 193 00:14:26,658 --> 00:14:28,285 నువ్వు బ్లూబెర్రీ ఉదయం గురించి ఆలోచిస్తున్నావు. 194 00:14:28,368 --> 00:14:30,203 - అదే నువ్వు ఆలోచిస్తున్నావు. - లేదు. నేను చెబుతున్నానంతే. 195 00:14:30,287 --> 00:14:31,705 - నేనెప్పుడూ అదే తినేవాణ్ణి. - వద్దు... 196 00:14:31,788 --> 00:14:34,165 ఎలా నువ్వు... నేనేమంటున్నానో నాకు తెలుసు, సరేనా? 197 00:14:34,249 --> 00:14:36,543 - ఎలా? - పోస్్టలో మా నాన్న పనిచేసేవాడు. 198 00:14:37,586 --> 00:14:38,753 నిజంగా? 199 00:14:42,924 --> 00:14:44,551 నాకోసం వాళ్ళ వద్ద ఒక ఉద్యోగం ఉంది. 200 00:14:44,634 --> 00:14:46,511 అవునా? ఇక్కడినుండి వెళ్ళాకా? 201 00:14:47,304 --> 00:14:49,264 ఏమో తెలియదు. బహుశా ఈరాత్రే వెడతానేమో. 202 00:14:49,347 --> 00:14:50,557 ఎక్కడికి, అలబామాకా? 203 00:14:50,640 --> 00:14:54,477 అవును. బస్సెక్కి, ఉదయానికల్లా ఉండాలి. 204 00:14:54,561 --> 00:14:56,438 సరే, బస్సెలా ఎక్కుతావు? 205 00:14:58,064 --> 00:14:59,774 - నడిచి. - నడిచా? 206 00:15:00,358 --> 00:15:01,985 మనం ఎక్కడున్నామో చూడు. 207 00:15:04,446 --> 00:15:06,239 నాకేం భయం లేదు. 208 00:15:07,574 --> 00:15:10,785 ఈరోడ్లు కొంత దూరం వరకూ ఇలాగే ఉంటాయి. నన్ను నమ్ము నేను చూశాను. 209 00:15:16,416 --> 00:15:18,043 నేనింటికి వెళ్లాలనుకుంటున్నాను అంతే. 210 00:15:19,085 --> 00:15:20,837 నేను ఇందంతా ఎదుర్కొన్నాను. 211 00:15:21,463 --> 00:15:23,048 నేనిక్కడిదాకా వచ్చాను. 212 00:15:23,840 --> 00:15:25,508 మనం ఎందుకు ఇంటికి వెళ్ళకూడదు? 213 00:15:26,968 --> 00:15:28,845 అందుకే మనమిక్కడున్నామనుకుంటా. 214 00:15:29,387 --> 00:15:30,430 అందుకే సహాయం చేస్తున్నారు. 215 00:15:30,513 --> 00:15:32,515 మననేం చెయ్యాలో వాళ్ళకి తెలియదు. 216 00:15:32,724 --> 00:15:33,808 మనలో లోపం ఉంది. 217 00:15:35,769 --> 00:15:39,606 వాళ్ళెలా అంటే నాకేం తెలియదు, ఈ ప్రాంతం నుండి బయటికెళ్ళు, 218 00:15:39,689 --> 00:15:41,399 కొన్ని నాటికలు వెయ్యి... 219 00:15:42,817 --> 00:15:44,444 వాళ్ళకి మన గురించి ఆలోచన లేదు. 220 00:15:49,699 --> 00:15:51,242 మన విలువేంటో తెలుసా? 221 00:15:53,286 --> 00:15:54,329 ఏమిటి నీ ఉద్దేశ్యం? 222 00:15:57,040 --> 00:16:00,126 అంటే వాళ్ళు మనకోసం ఎంత ఖర్చుపెట్టారు. ప్రభుత్వం. 223 00:16:00,877 --> 00:16:02,045 ఎంత? 224 00:16:02,712 --> 00:16:04,964 సుమారుగా ఒక్కొక్రికి ఒక్కొక్క లక్ష. 225 00:16:06,132 --> 00:16:07,592 - అవునా? - అవును. 226 00:16:09,427 --> 00:16:11,721 - వాళ్ళు ఆ మొత్తం తిరిగి రాబడతారా? - నా నుంచి మాత్రం కాదు. 227 00:16:11,805 --> 00:16:14,474 లేదు, నేను అనేది నీకొక ఉద్యోగం వస్తుంది. అవునా? 228 00:16:14,557 --> 00:16:15,892 ఒక ఇల్లు కొంటావు. 229 00:16:15,975 --> 00:16:19,104 - అయితే... - నువ్వు పన్ను చెల్లించే పౌరుడివన్నమాట. 230 00:16:23,274 --> 00:16:26,569 సరే, వాళ్ళిది సరిచేయగలిగితే, సరే, మరి వాళ్ళెందుకు... 231 00:16:30,365 --> 00:16:32,492 నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి... 232 00:16:39,082 --> 00:16:43,086 హైడీ, నీకేదో కావాలని నువ్వు నన్ను భయపెడితే, 233 00:16:43,169 --> 00:16:46,381 నిన్ను హెచ్చరించాల్సి వస్తుంది. నేను నీతో ఉండలేను... 234 00:16:59,310 --> 00:17:04,107 హైడీ, ఇది నీ భవిష్యత్తుకి సంబంధించినది. 235 00:17:05,650 --> 00:17:07,277 అందుకే నేనిక్కడున్నాను. 236 00:17:17,954 --> 00:17:21,624 ఫ్యాట్ మోర్గన్స్ 237 00:17:25,378 --> 00:17:28,006 - ఏబ్, నాకు బర్గర్స్ కావాలి - వాళ్ళు ఇస్తున్నారు వేచియుండు. 238 00:17:28,089 --> 00:17:30,008 - వాళ్ళకి ఓపిక పోతోంది! - వేచియుండమన్నాను, హైడీ. 239 00:17:30,592 --> 00:17:32,177 30 సెకన్లలో నేను తిరిగి వస్తాను. 240 00:17:33,678 --> 00:17:35,096 ఎక్కడైనా కూర్చోండి. 241 00:18:14,636 --> 00:18:15,720 హాయ్. 242 00:18:16,471 --> 00:18:18,765 మీ ఓపికకు కృతజ్ఞతలు. ఇక్క్డడంతా చిరాగ్గా ఉంది. 243 00:18:19,557 --> 00:18:21,059 మీకేం కావాలి? 244 00:18:25,313 --> 00:18:29,108 ఈరోజు ప్రత్యేకత పొగపైకాల్చిన చేప, మొక్కజొన్న రొట్టె లేదా ఆకుపులుసు. 245 00:18:29,192 --> 00:18:32,237 - సూప్ కూడా ఉంది... - నేను మిమ్మల్ని ఇక్కడే ఆపుతున్నాను. 246 00:18:33,822 --> 00:18:35,657 ఎందుకంటే నాకు "సూప్" కావాలి. 247 00:18:36,491 --> 00:18:38,493 సరే, ఇంకా ఏమైనా కావాలా? 248 00:18:39,244 --> 00:18:40,620 - వద్దు. - తాగడానికేం కావాలి? 249 00:18:42,622 --> 00:18:43,915 - వద్దు. - సరే. 250 00:18:44,916 --> 00:18:45,959 కాఫీ? 251 00:18:56,177 --> 00:18:57,262 అంతా ఎలా ఉంది? 252 00:18:58,847 --> 00:19:00,265 బాగుంది. అద్భుతం. ధన్యవాదాలు. 253 00:19:01,683 --> 00:19:02,934 18.50 డాలర్లు. 254 00:19:03,309 --> 00:19:04,727 సరే. 255 00:19:09,107 --> 00:19:11,609 నా కార్డులేవీ పని చేయట్లేదు. 256 00:19:15,280 --> 00:19:17,115 నావద్ద... నావద్ద 20 మాత్రమే ఉన్నాయి. 257 00:19:17,198 --> 00:19:18,741 టిప్ ఇవ్వడానికి ఎక్కువ లేదు. మన్నించాలి. 258 00:19:18,825 --> 00:19:19,993 ఫరవాలేదు. 259 00:19:22,370 --> 00:19:24,747 సాధారణంగా నా వద్ద చాలానే డబ్బు ఉంటుంది. 260 00:19:26,207 --> 00:19:28,418 మీ బిజినెస్ కార్డ్ ఈ జాడీలో వెయ్యండి. మీ సుడి తిరగవచ్చేమో. 261 00:19:32,046 --> 00:19:33,381 ...మీ ఇంటికింద నల్ల బంగారం ఉందా? 262 00:19:33,464 --> 00:19:34,966 మరిన్ని వివరాలకై మీ బిజినెస్ కార్డు వెయ్యండి. 263 00:19:38,428 --> 00:19:40,597 థామస్ కారాస్కో 264 00:19:49,564 --> 00:19:52,317 కాదు, "కర్రాస్కో." "కో." 265 00:19:52,400 --> 00:19:54,319 అతను రక్షణ శాఖలో ఇన్ స్పెక్టర్ జనరల్ తో ఉన్నాడు. 266 00:19:54,402 --> 00:19:56,112 ఇతనికి సంబంధించి ఏ విషయమైనా సరే చెప్పు. 267 00:19:56,195 --> 00:19:57,155 గైస్ట్ 268 00:19:57,238 --> 00:19:58,489 సరే, అర్థమైంది. 269 00:19:58,573 --> 00:20:00,450 నువ్వు అతనిని వాల్ట్జ్ ఆఫీసులోనికి రానిచ్చావా? 270 00:20:00,533 --> 00:20:02,285 - నేను ప్రయత్నించాను... - అతను నా నంబరు ఆమెకిచ్చాడు. 271 00:20:02,368 --> 00:20:03,661 ఆమెని వాడుకుంటున్నాడు. 272 00:20:03,745 --> 00:20:06,080 నేను మరో రెండు రోజులు ఇక్కడుంటాను. 273 00:20:06,164 --> 00:20:07,749 - అన్ని విషయాలు సరిచేస్తాను. - సరే. 274 00:20:08,458 --> 00:20:09,709 మిల్వాకీలోనా? 275 00:20:18,259 --> 00:20:21,679 నేనామెని వెంబడించాను, ఆమె హార్మోనికాని క్రూజ్ గదికి తీసుకెళ్ళింది. 276 00:20:21,763 --> 00:20:24,891 వాళ్ళిద్దరూ చాలాసేపు అక్కడ ఒంటరిగా ఉన్నారు, వాళ్ళిద్దరే. 277 00:20:24,974 --> 00:20:26,017 ఏం చేస్తున్నావు? 278 00:20:26,100 --> 00:20:27,644 ఏమైనా నీకు చెప్పాలనుకున్నాను. 279 00:20:27,727 --> 00:20:30,438 - నేను క్రెయిగ్ ని. - జోక్ చేస్తున్నావా హైడీ? 280 00:20:30,521 --> 00:20:32,190 ఏమిటీ రాళ్ళు? 281 00:20:32,273 --> 00:20:33,608 చాలా మంది ఇష్టపడతారు. 282 00:20:33,900 --> 00:20:34,984 కొలిన్, ఫోన్ పక్కన పెట్టు. 283 00:20:35,068 --> 00:20:37,987 రోన్ కారణంగా ప్రపంచమేం ఆగిపోదు. 284 00:20:38,071 --> 00:20:40,990 వారం మధ్యలో సరదాగా గడపాలనుకున్నాడు. 285 00:20:41,074 --> 00:20:42,533 అది చాలా నీచం... 286 00:20:44,327 --> 00:20:45,286 ధన్యవాదాలు. 287 00:20:45,370 --> 00:20:47,038 - ఇది చాలా బాగుంది. - అద్భుతం. 288 00:20:47,121 --> 00:20:49,040 నిజాంగా. నిన్ను కలవడం సంతోషంగా ఉంది. 289 00:20:52,335 --> 00:20:54,879 ఇక్కడ చాలా బాగుంది. 290 00:20:54,963 --> 00:20:58,675 ఇంత సామాన్యంగా ఉండడం నాకు బాగా నచ్చింది. 291 00:20:59,342 --> 00:21:02,345 మేము పెద్ద ఇల్లు కూడా ప్రయత్నించాము. లాన్, స్విమ్మింగ్ పూల్. 292 00:21:03,805 --> 00:21:06,474 - మనకి కాదు. - అవును, నువ్వెందుకన్నావో నాకు తెలుసు. 293 00:21:06,683 --> 00:21:08,768 కేట్, మన తోటలో ముని ఉన్నాడా? 294 00:21:09,310 --> 00:21:12,438 అవును, వంటవాడు. మనం ఇంక వెళ్ళాలనుకుంటాను. 295 00:21:12,522 --> 00:21:14,649 ఎలాగూ నాకు తోట చూడదం ఇష్టం. 296 00:21:14,983 --> 00:21:16,067 ఇటువైపు. 297 00:21:20,238 --> 00:21:23,992 హోమ్ కమింగ్ ఎలా నడుస్తోంది? 298 00:21:25,576 --> 00:21:27,412 మీరు మిర్రర్ పాండ్ వద్ద ఉన్నారు కదూ? 299 00:21:27,495 --> 00:21:30,498 అవును మంచిది, నీకు తెలుసా, మేము... 300 00:21:31,791 --> 00:21:35,670 గైస్ట్ కట్టించేవరకూ, మేమక్కడ తిరుగుతున్నాము... 301 00:21:35,753 --> 00:21:37,380 - చికిత్సాలయం. - అవును. 302 00:21:37,839 --> 00:21:41,134 అయితే అప్పటికల్లా మనం సరైన చోట ఉండాలి. 303 00:21:42,176 --> 00:21:43,219 చేస్తున్నాము. 304 00:21:49,100 --> 00:21:52,270 మీరు మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది రోన్. 305 00:21:53,104 --> 00:21:55,273 నిజానికి నేను చాలా కూరుకుపోయాను, 306 00:21:55,356 --> 00:21:56,691 నాకు కనీసం అవకాశం కూడా దోరకలేదు... 307 00:21:56,774 --> 00:21:58,192 నీకు బాగానే అనిపిస్తుంది. 308 00:21:58,985 --> 00:22:01,070 అంటే ఒక రోజంతా నువ్వు సెలవు పెడితే. 309 00:22:01,154 --> 00:22:04,949 నిజానికి నాకు బాగోలేదు రోన్. 310 00:22:05,700 --> 00:22:06,826 బాగాలేదా? 311 00:22:09,120 --> 00:22:10,788 అంత గొప్పగా లేదు. 312 00:22:14,584 --> 00:22:16,294 నీలో నాకు నచ్చేదదే. 313 00:22:16,753 --> 00:22:19,338 నువ్వు సాధించి తీరతావు. 314 00:22:22,675 --> 00:22:24,177 నాకోసం, నువ్విది ఇంటికి తీసుకురా, 315 00:22:24,260 --> 00:22:25,470 రెడ్ వుడ్ కి వెళ్ళడం నేను చూస్తాను. 316 00:22:26,262 --> 00:22:28,181 అదే సమయంలో నిన్ను తోట బయటికి తీసుకువస్తాము. 317 00:22:28,264 --> 00:22:30,183 మిస్టర్ గైస్ట్ ని కలువు. 318 00:22:30,892 --> 00:22:31,934 అతను చాలా చతురుడు. 319 00:22:33,227 --> 00:22:34,812 నీకు టేబుల్ జత తెలుసా? 320 00:22:35,730 --> 00:22:36,856 ధన్యవాదాలు రోన్. 321 00:22:37,815 --> 00:22:39,609 పని జరిగేలా చూడు. 322 00:22:45,865 --> 00:22:47,366 ఒక్కక్షణం నేను బయటికెడతాను. 323 00:22:47,533 --> 00:22:49,160 సంరక్షకుడిని పర్యవేక్షించడానికి. 324 00:22:50,244 --> 00:22:51,370 వెళ్ళు. 325 00:23:06,636 --> 00:23:08,304 కొలిన్, ఏమిటి సంగతి? 326 00:23:08,387 --> 00:23:11,265 హైడీ. ఫోనెత్తినందుకు సంతోషం. 327 00:23:11,349 --> 00:23:15,645 తప్పకుండా. క్షమించాలి నేనేమన్నా కాల్స్ తీసుకోలేదా? 328 00:23:15,728 --> 00:23:17,438 హైడీ, మనమేం చేస్తున్నాము? 329 00:23:20,024 --> 00:23:21,651 - అంటే హోమ్ కమింగ్ లోనా? -అవును హైడీ. 330 00:23:21,734 --> 00:23:23,653 హోమ్ కమింగ్ లో మన గమ్యమేమిటి? 331 00:23:23,736 --> 00:23:27,532 మనం కాన్సర్ లాంటి వ్యాధులకి చికిత్స చేస్తున్నాము. 332 00:23:27,615 --> 00:23:30,993 తగ్గించడం కాకుండా పూర్తిగా నిర్మూలించాలి. 333 00:23:31,077 --> 00:23:32,161 ఇంకా? 334 00:23:34,080 --> 00:23:37,458 దాని కోసం... 335 00:23:40,461 --> 00:23:44,465 మనం మందులు వాడుతున్నాము 336 00:23:44,549 --> 00:23:48,845 భయంకరమైన జ్ఞాపకాల స్పందనని నిర్మూలిస్తున్నాము. 337 00:23:48,928 --> 00:23:51,055 బావుంది. నువ్వా పని మీదే ఉన్నావా? 338 00:23:51,139 --> 00:23:52,640 అంతేగా, ఉన్నాను. 339 00:23:52,723 --> 00:23:55,685 క్షమించాలి కొలిన్, మనకేమన్నా వ్యతిరేక అభిప్రాయాలు వచ్చాయా? 340 00:23:55,768 --> 00:23:58,062 వ్యతిరేక అభిప్రాయాలు కావాలా మనకి హైడీ? 341 00:23:58,146 --> 00:24:02,733 ఆటలో ఉండడానికి, మనం జవాబుదారీ వహించాలని తెలుసుకోవడానికి? 342 00:24:02,817 --> 00:24:04,485 ఖచ్చితంగా కాదు. కేవలం ఆలోచన మాత్రమే. 343 00:24:04,569 --> 00:24:06,946 స్పష్టంగా ఏదైనా చెబుతున్నావా? 344 00:24:07,029 --> 00:24:09,615 అవును. 345 00:24:13,202 --> 00:24:15,121 నిన్నటి కుర్చీకీ దీనికి సంబంధముందా? 346 00:24:15,204 --> 00:24:17,874 కుర్చీనా? కాదు హైడీ, నేను మాట్లాడుతున్నది 347 00:24:17,957 --> 00:24:20,168 నువ్వు వాల్టర్ క్రూజ్ ని కలుసుకోవడం గురించి. 348 00:24:20,793 --> 00:24:22,837 ఏకాంతంగా అతని పడకగదిలో? 349 00:24:24,839 --> 00:24:26,757 నీకెలా తెలుసు? 350 00:24:26,841 --> 00:24:28,968 నాకన్నీ తెలుసు. అది నా ప్రాంగణం. 351 00:24:29,594 --> 00:24:32,597 - ఏం చేస్తున్నావు అక్కడ? - కొలిన్, అది వ్యక్తిగత సంభాషణ. 352 00:24:32,680 --> 00:24:34,515 ఇదే ఇంకెవరో అయితేనా... 353 00:24:34,599 --> 00:24:36,434 - కాదు, ఆ... - నువ్వు చేస్తున్నది స్పష్టంగా ఉంది. 354 00:24:36,517 --> 00:24:37,852 నువ్వేమిటో, నీకు తెలుసా. 355 00:24:37,935 --> 00:24:41,439 అసలు విషయం నుండి పక్కకు మరలడం అనుచితం. 356 00:24:41,522 --> 00:24:44,066 అది పూర్తిగా అనుచితమే, సందేహం లేదు. 357 00:24:44,150 --> 00:24:46,277 నేను మాట్లాడుతున్నది అది కాదు హైడీ! 358 00:24:46,360 --> 00:24:48,988 నువ్వు చేసిన పని గురించి మాట్లాడుతున్నాను. 359 00:24:51,324 --> 00:24:52,658 ఏం చేశాను? 360 00:24:52,742 --> 00:24:54,035 అతనికి ఇచ్చినదాని గురించి. 361 00:24:54,118 --> 00:24:55,453 హార్మోనికానా? 362 00:24:55,536 --> 00:24:57,663 అవును, హైడీ, హార్మోనికా. 363 00:24:58,247 --> 00:24:59,498 నువ్వేమంటున్నావో నాకర్ధం కావట్లేదు. 364 00:24:59,582 --> 00:25:01,292 సరే నీకు రావలసిన ఫలితం రాలేదు. 365 00:25:01,375 --> 00:25:03,294 ఇటువంటి వస్తువేంటి? 366 00:25:03,377 --> 00:25:07,089 సూటిగా మనం నిర్మూలించదలచుకున్న భావోద్వేగాలతో ముడిపడి ఉందా? 367 00:25:07,882 --> 00:25:10,092 సరే. హైడీ, గతం గుర్తుకు తేవడం గురించి ఏం తెలుసు? 368 00:25:10,176 --> 00:25:11,469 అది ఎలా పని చేస్తుంది? 369 00:25:11,552 --> 00:25:16,140 - అన్నీ కలిసిన... - సరే, కలిసిన సంబంధిత అభినయాలు. 370 00:25:16,557 --> 00:25:19,143 - అవునా? శబ్దం, వాసన, స్పర్శ. - తెలుసు. 371 00:25:19,227 --> 00:25:20,478 నీకు తెలుసు! 372 00:25:20,561 --> 00:25:24,190 అయినప్పటికీ నువ్వు ఈ విధంగా చేసావు? 373 00:25:24,273 --> 00:25:27,652 ఏమి కలిపితే ఏమవుతుందో కూడా తెలియకుండా? 374 00:25:27,735 --> 00:25:29,028 ఏం జరుగుతుంది? 375 00:25:29,111 --> 00:25:32,240 దాని వలన కలిగే నష్టాలు కూడా తెలియదా? 376 00:25:32,323 --> 00:25:34,742 - తెలుసు, తెలుసు, కానీ... - అద్భుతం. 377 00:25:34,825 --> 00:25:39,497 అయితే ఇప్పుడు నేను తెలుసుకోవలసినది ఏమిటంటే నువ్విదంతా కావాలనే చేశావా అని? 378 00:25:40,456 --> 00:25:45,753 ఒకవేళ, ఇక్కడ మేము పడుతున్న కష్టాన్ని నిర్లక్ష్యంగా తక్కువ చేసి చూడటమా? 379 00:25:46,087 --> 00:25:49,465 లేదా నువ్వు చాలా మోసకారివి గానీ అయ్యుండాలి 380 00:25:50,007 --> 00:25:51,550 కాదు, నా ఆలోచన ఏమిటంటే... 381 00:25:51,634 --> 00:25:53,719 అయితే నువ్వు నిర్లక్ష్యం గా వ్వహరించావని ఒప్పుకుంటన్నావా? 382 00:25:53,803 --> 00:25:54,887 లేదు, నేను... 383 00:25:54,971 --> 00:25:59,809 వాల్టర్ తో మనం కొన్ని సంరక్షించాల్సినవి... 384 00:25:59,892 --> 00:26:00,810 ఆగాగు. 385 00:26:00,893 --> 00:26:04,647 అంటే, నువ్వు చెప్పేదేమిటంటే మనం ప్రయోగాలు చేసుకుంటూ పోవాలనా, 386 00:26:04,730 --> 00:26:07,149 మనకి స్పష్టమైన గణాంకాలుంటే, మనం చేస్తున్నదేమిటి హైడీ? 387 00:26:07,233 --> 00:26:09,485 ఏంటి, మనం అంతా చెత్త చేయటమా? 388 00:26:09,568 --> 00:26:11,362 - నాకు తెలుసు... లేదు. - ఇదా నువ్వు చెప్పేది హైడీ? 389 00:26:11,445 --> 00:26:12,822 - అంతా చెత్తగా చెయ్యడం. - నేనలా చెయ్యటంలేదు. 390 00:26:12,905 --> 00:26:14,156 ఖచ్చితంగా నీ పని అలాగే ఉంది. 391 00:26:14,240 --> 00:26:18,119 కావలసిన ఫలితాలను పక్కని పెట్టి చేస్తున్నావు. 392 00:26:18,202 --> 00:26:21,122 అంతా కొట్టిపడెయ్యమంటున్నావు. 393 00:26:24,625 --> 00:26:28,421 నేను కేవలం క్రూజ్ ని ఎప్పటికీ కోల్పోతానేమో అని భయపడ్డాను, అందుకే ఈ నిర్ణయం... 394 00:26:28,504 --> 00:26:32,133 అంటే ఇదేదీ నీ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం కాదంటావు? 395 00:26:32,216 --> 00:26:35,011 నీ ఉద్యోగం చేస్తూ సహాయపడుతున్నానంటావు. 396 00:26:35,845 --> 00:26:36,762 అవును. 397 00:26:36,846 --> 00:26:38,306 సరే, అయితే నామాట విను హైడీ. 398 00:26:38,681 --> 00:26:40,182 సాయం చెయ్యడం అపెయ్యి. 399 00:26:41,142 --> 00:26:42,810 నేను చెప్పేది మాత్రమే చెయ్యి. 400 00:26:42,893 --> 00:26:47,023 జ్ఞాపకాలు పునఃశ్చరణ చెయ్యి, ప్రభావాలు గమనించు, గణాంకాలు నమోదు చెయ్యి. అర్ధమైందా? 401 00:26:48,399 --> 00:26:49,442 అలాగే. 402 00:26:49,859 --> 00:26:51,235 మళ్ళీ ఇలా జరిగితే, 403 00:26:51,319 --> 00:26:55,573 నన్ను నమ్ము, నాకు గాని తెలిసిందంటే నీ పని అయిపోయినట్లే. 404 00:26:56,866 --> 00:26:59,410 అప్పుడు నీ బోయ్ ఫ్రెండ్ సంగతేంటి? 405 00:27:01,579 --> 00:27:05,916 అంచేత, నీ భావోద్వేగాలని అదుపులో పెట్టుకుని ప్రవర్తించు. అర్ధమైందా? 406 00:27:07,209 --> 00:27:09,503 - హైడీ? - సరే. అర్ధమైంది.