1 00:00:10,845 --> 00:00:12,346 గుర్తు పెట్టుకోండి. 2 00:00:12,430 --> 00:00:17,351 ఈ వారపు పరిశోధనాపత్రాలను రేపటి లోపు అప్పగించాలి. 3 00:00:19,228 --> 00:00:22,231 సరే, మీ పరిశోధనాపత్రం సమర్పించుటకు గడువు వచ్చే మంగళవారం. 4 00:00:22,314 --> 00:00:26,235 మీకు యూనిట్ పరీక్ష కూడా ఉంది. 5 00:00:26,318 --> 00:00:29,155 నమూనా పరీక్షను పోస్టు చేసాను. 6 00:00:29,238 --> 00:00:31,365 ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 7 00:00:31,949 --> 00:00:33,868 సరే ఇక, క్లాసు అయిపోయింది. 8 00:00:39,290 --> 00:00:43,127 హోమ్ కమింగ్ 9 00:00:49,091 --> 00:00:50,301 ప్రొఫెసర్ మోరిస్సో? 10 00:00:50,634 --> 00:00:51,677 చెప్పండి? 11 00:00:51,761 --> 00:00:53,053 నా పేరు థామస్ కారాస్కో. 12 00:00:54,096 --> 00:00:55,848 మీరు కాస్త సమయం కేటాయించగలరా. 13 00:00:55,931 --> 00:00:59,393 నేను ఇప్పటికే చెప్పాను. మీకొచ్చిన ఫిర్యాదు గురించి నాకేమీ తెలియదు. 14 00:00:59,477 --> 00:01:00,811 నాకు తెలుసు మీరెంత బిజీనో 15 00:01:00,895 --> 00:01:02,646 నేనెక్కువ సమయం తీసుకోను. 16 00:01:02,730 --> 00:01:05,399 కానీ మీ అబ్బాయి వాల్టర్ తో ఒకసారి మాట్లాడవచ్చా? 17 00:01:05,483 --> 00:01:07,568 అతని ఆచూకీ కనిపెట్టలేకపోతున్నాను, కానీ మీకు తెలుసు... 18 00:01:07,651 --> 00:01:08,903 - లేదు. - "లేదు" దేనికి? 19 00:01:08,986 --> 00:01:10,237 మీరలా చెయ్యడానికి వీల్లేదు. 20 00:01:10,321 --> 00:01:13,324 అతనితో మీరెప్పుడూ మాట్లాడకూడదు. నేను చెప్పేది అర్ధమైందా? 21 00:01:13,449 --> 00:01:14,742 కానీ, ఆగండి... 22 00:01:18,454 --> 00:01:19,663 దెబ్బ తగల్లేదు కదా? 23 00:01:29,757 --> 00:01:31,258 అంతా ఏమనుకుంటారో తెలుసు. 24 00:01:31,801 --> 00:01:33,385 నేనొక... చిన్న ఉద్యోగిని మాత్రమే. 25 00:01:35,471 --> 00:01:36,639 ఇంకా నేనంతే. 26 00:01:37,890 --> 00:01:40,309 ఫిర్యాదుని ముందుకి తీసుకెళ్ళడం గానీ చెత్తబుట్టలో పడెయ్యడంగానీ చేస్తాను. 27 00:01:41,560 --> 00:01:42,812 కానీ ఆ నిర్ణయం 28 00:01:45,022 --> 00:01:47,024 నిర్ణయం మరొకరిని పంపడానికి. 29 00:01:47,107 --> 00:01:48,442 వాళ్ళు మరొకరిని పంపడానికి. 30 00:01:49,068 --> 00:01:50,736 అదే న్యాయం. 31 00:01:51,529 --> 00:01:53,656 నాకర్ధం కానిదేమిటంటే ఎందుకు నేను మాట్లాడే వాళ్ళంతా 32 00:01:53,739 --> 00:01:56,700 అడ్డు చెప్పడానికో లేదా దారి తప్పించడానికో... 33 00:01:56,784 --> 00:01:57,827 అబధ్ధాలా? 34 00:01:57,910 --> 00:01:58,994 అవును. 35 00:02:00,830 --> 00:02:04,875 నా ప్రయత్నమంతా ఏం జరిగింది, ఎవరు బాధ్యులు అని నిరూపించడానికే. 36 00:02:05,626 --> 00:02:07,962 నువ్వెందుకు సహకరించడం లేదో నాకర్ధం కావట్లేదు. 37 00:02:08,546 --> 00:02:10,130 నేనెందుకు సహాయం చెయ్యాలి? 38 00:02:11,841 --> 00:02:14,343 ఎందుకంటే మీ అబ్బాయి తప్పేమీ చెయ్యలేదనుకుంటున్నాను కనుక. 39 00:02:18,597 --> 00:02:20,182 చెయ్యలేదు. 40 00:02:23,644 --> 00:02:25,479 అతనిని ఏదో చేశారు. 41 00:02:43,038 --> 00:02:48,377 ఏడో భాగం టెస్ట్ 42 00:02:50,421 --> 00:02:52,214 వాల్టర్ క్రూజ్, ఐదవ వారం. 43 00:02:53,549 --> 00:02:55,926 ఎక్కడ మొదలు పెడదాం? 44 00:02:57,720 --> 00:03:00,264 మరోసారి ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు నా గదిలో. 45 00:03:01,807 --> 00:03:04,894 ప్రస్తుతం నీ చికిత్సమీద దృష్టి పెడదాం. 46 00:03:06,312 --> 00:03:07,313 సరే. 47 00:03:08,814 --> 00:03:11,817 నీ స్నేహితుడు లెస్కీ ఎలా చనిపోయాడో మాట్లాడుకుంటున్నాము. 48 00:03:12,109 --> 00:03:13,110 అవును. 49 00:03:13,527 --> 00:03:15,446 దాని గురించి ఈరోజు ఎలా అనిపిస్తోంది? 50 00:03:17,531 --> 00:03:18,866 దానిపై నేను తక్కువ దృష్టి పెట్టాను. 51 00:03:20,409 --> 00:03:21,410 ఏం? 52 00:03:22,202 --> 00:03:23,412 తెలీదు. 53 00:03:24,872 --> 00:03:26,832 వర్తమానంలో ఉండాలనేమో. 54 00:03:28,542 --> 00:03:30,252 కానీ మీరిద్దరూ దగ్గరివారు కదా. 55 00:03:31,128 --> 00:03:33,088 అవును. 56 00:03:39,803 --> 00:03:42,097 ఆ రోజేమైందో మళ్ళీ ఒకసారి చెప్పు? 57 00:03:42,723 --> 00:03:43,766 ఏం జరిగింది. 58 00:03:44,850 --> 00:03:45,851 లెస్కీ కా? 59 00:03:46,518 --> 00:03:47,519 ఔను. 60 00:03:48,228 --> 00:03:50,356 చెప్పానుగా. అతను చనిపోయాడు. 61 00:03:50,981 --> 00:03:52,358 ఎలా అనిపించింది? 62 00:03:52,775 --> 00:03:55,444 ఏం జరిగిందో నేనెప్పుడో నీకు చెప్పాను. 63 00:03:55,527 --> 00:03:56,570 నిజం. 64 00:03:56,654 --> 00:03:58,614 మళ్ళీ ఈ విషయం ఎందుకు మాట్లాడాలి? 65 00:04:00,074 --> 00:04:03,077 ఈరోజు ఏం అనిపిస్తోందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. 66 00:04:03,827 --> 00:04:05,371 ఏమీ అనిపించట్లేదు. 67 00:04:06,205 --> 00:04:08,374 విచారం? కోపం? 68 00:04:09,667 --> 00:04:11,543 లేదు. 69 00:04:13,921 --> 00:04:15,255 ఇంకా నీకు... 70 00:04:17,216 --> 00:04:19,802 ఏం అనిపించకపోవడం నీకు ఫరవాలేదా? 71 00:04:20,803 --> 00:04:22,054 అంటే? 72 00:04:22,930 --> 00:04:24,723 నీకేం బాధ్యత లేదా? 73 00:04:25,808 --> 00:04:27,977 ఇది మాట్లాడడం కోసమే మనమిక్కడున్నామా? 74 00:04:28,060 --> 00:04:30,938 ముందుకెళ్ళడం? అది మంచి విషయం అనుకున్నాను. 75 00:04:33,649 --> 00:04:35,776 అవును. 76 00:04:36,568 --> 00:04:37,695 మంచిదే. 77 00:04:40,364 --> 00:04:43,993 నువ్విప్పుడు టైటానిక్ రీబోరన్స్ ని మళ్లీ మొదలుపెట్టవచ్చు. 78 00:04:48,330 --> 00:04:51,166 టైటానిక్ రైజింగ్ తర్వాత, ఆ ట్రయాలజీలో ఆఖరి భాగం. 79 00:04:52,126 --> 00:04:53,210 ఏమిటది? 80 00:04:53,377 --> 00:04:54,420 ఏది? 81 00:04:54,962 --> 00:04:56,213 టైటానిక్ రైజింగ్. 82 00:04:57,506 --> 00:04:58,674 చాలా హాస్యంగా ఉంది. 83 00:04:59,216 --> 00:05:00,384 ఎలా ఉంటుంది? 84 00:05:03,637 --> 00:05:05,472 టైటానిక్ రైజింగ్. తరువాయి భాగం. 85 00:05:06,181 --> 00:05:08,517 అసలు కంటే పదిరెట్లు బాగుంటుంది. 86 00:05:12,187 --> 00:05:13,689 సరదాకి అంటున్నావు. 87 00:05:16,275 --> 00:05:17,776 లేదు. 88 00:05:24,575 --> 00:05:28,037 సరదా ఏమిటంటే నువ్వు, ష్రయర్ మరియు లెస్కీ బెంజ్ మీద ఆడడం, 89 00:05:28,704 --> 00:05:29,997 నకిలీ సినిమా 90 00:05:33,709 --> 00:05:34,835 నేను చేసానా? 91 00:05:36,295 --> 00:05:37,421 అవును. నీకు... 92 00:05:38,547 --> 00:05:39,798 నేను చెప్పానా? 93 00:05:41,258 --> 00:05:42,593 పరిహాసము. 94 00:05:48,182 --> 00:05:51,769 అవును. కాదు... నేను, ష్రయర్, మేము చేసాము. 95 00:05:51,852 --> 00:05:53,145 కాదు, లెస్కీ చేసాడు. 96 00:05:53,771 --> 00:05:55,105 నీకు గుర్తు లేదా? 97 00:05:57,900 --> 00:05:58,901 లేదు. 98 00:06:04,323 --> 00:06:05,741 దానర్ధం ఏదైనా ఉందా? 99 00:06:06,116 --> 00:06:07,284 మనం కేవలం... 100 00:06:09,453 --> 00:06:13,499 లెస్కీ మరణించిన రోజు ఏం జరిగిందో చెప్పవెందుకు? 101 00:06:14,833 --> 00:06:17,044 - సరే, నీ ఉద్దేశ్యం... - ప్రత్యేకంగా. 102 00:06:18,796 --> 00:06:19,797 అవును. 103 00:06:21,423 --> 00:06:22,966 మీరు కలిసి వెళ్ళారు. 104 00:06:23,634 --> 00:06:24,885 అవును. మేము... 105 00:06:25,594 --> 00:06:26,678 ఆ తరువాత... 106 00:06:28,889 --> 00:06:30,474 మేమందరం కలిసి వెళ్ళాము... 107 00:06:30,557 --> 00:06:32,851 నేను చెప్పింది మర్చిపో. కేవలం... 108 00:06:32,935 --> 00:06:35,062 ఏం గుర్తుకొస్తోంది? ఎవరున్నారు అక్కడ? 109 00:06:35,979 --> 00:06:39,983 అందరూ. మేమంతా కలిసే ఉన్నాం. 110 00:06:42,903 --> 00:06:44,905 వాల్టర్, కాస్త చెప్పగలవా 111 00:06:46,240 --> 00:06:47,449 అక్కడ ఉండడం గురించి? 112 00:06:48,659 --> 00:06:50,410 జీవితం ఎలా ఉంది? 113 00:06:55,582 --> 00:06:56,750 నీకు తెలుసా... 114 00:06:59,169 --> 00:07:02,631 ఆ సమయంలో నేను దేనిపై దృష్టి పెట్టానో తెలుసా? 115 00:07:05,217 --> 00:07:06,260 ఏమిటి? 116 00:07:08,470 --> 00:07:09,638 ముగింపు. 117 00:07:12,808 --> 00:07:14,643 అదే నాకెక్కువ గుర్తుంది. 118 00:07:15,894 --> 00:07:17,604 అది తెలియడం ఎలా అనిపిస్తుందంటే. 119 00:07:17,688 --> 00:07:20,983 ఇంటికెళ్ళి మా అమ్మ, పిన్నిని చూడడం ఎలా అనిపిస్తుందంటే. 120 00:07:22,276 --> 00:07:24,444 దానితో పోల్చితే, ఏదీ సంతోషం కాదు. 121 00:07:26,780 --> 00:07:27,948 సరే. 122 00:07:28,824 --> 00:07:30,742 ఈరోజు ఉండడానికి అది ఒక మంచి ప్రదేశము. 123 00:07:32,703 --> 00:07:34,663 నేనేమన్నా తప్పు చేసానా? 124 00:07:36,331 --> 00:07:37,916 లేక ఇదేమన్నా పరీక్షా? 125 00:07:39,209 --> 00:07:40,586 కాదు. నేను కేవలం... 126 00:07:40,669 --> 00:07:42,629 హైడీ, వాళ్ళెవరో నాకు తెలుసు. 127 00:07:44,298 --> 00:07:46,592 ష్రయర్, బెంజి, లెస్కీ, వాళ్ళంతా గొప్ప అబ్బాయిలు. 128 00:07:47,885 --> 00:07:49,553 నువ్వేమంటున్నావో నాకు తెలుసు. 129 00:07:52,097 --> 00:07:53,140 సరే. 130 00:07:54,266 --> 00:07:55,726 నేను బాగానే ఉన్నాను. 131 00:07:56,768 --> 00:07:59,646 నిజంగా, చాలాకాలం తరువాత మొదటిసారి 132 00:07:59,730 --> 00:08:01,023 నేను చాలా బాగున్నాను. 133 00:08:03,942 --> 00:08:05,485 ఫాట్ మోర్గన్స్ 134 00:08:05,569 --> 00:08:07,070 నువ్వెంతవరకో నాకు తెలుసు. 135 00:08:08,155 --> 00:08:08,989 అవునా? 136 00:08:09,698 --> 00:08:11,867 భవనం నుండి ఉద్యోగులు కాల్ చేసారు. 137 00:08:11,950 --> 00:08:14,203 ఆహార నిబంధనలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవాలని అనుకున్నారు. 138 00:08:14,661 --> 00:08:16,371 చెప్పు. చెప్పడమే మంచిది. 139 00:08:16,455 --> 00:08:19,458 కొలిన్, ఇది మరీనూ. నువ్వలా చెయ్యక్కరలేదు. 140 00:08:20,167 --> 00:08:23,503 పదహారేళ్ళు. ఇది జరుపుకోవాల్సిన సందర్భం తెలుసా? 141 00:08:24,463 --> 00:08:25,797 ధన్యవాదాలు. 142 00:08:27,966 --> 00:08:30,052 ఎలా ఉంది అక్కడ? ఆమె ఏమంది? 143 00:08:31,261 --> 00:08:33,305 నేనింకా ఆమెతో మాట్లాడలేదు. 144 00:08:33,388 --> 00:08:35,015 కొలిన్, బాధించేలా ఉండకు. 145 00:08:35,098 --> 00:08:37,184 ఆమెకేదో కావాలి కనుకే కాల్ చేసింది. కేవలం అడుగు... 146 00:08:37,267 --> 00:08:39,186 అలాగే. నే వెళ్ళాలింక. 147 00:08:39,269 --> 00:08:40,729 సరే. లవ్యూ. 148 00:09:07,172 --> 00:09:10,092 ఈ ఉద్దండులు అద్భుతమైన వాద్యకారులు. 149 00:09:11,009 --> 00:09:12,970 - కానీ నువ్వది శుభ్రంగా ఉంచాలి. - అమ్మా. 150 00:09:13,053 --> 00:09:14,263 చిన్న బంతిని ఉంచాలి. 151 00:09:15,514 --> 00:09:17,182 సూది. 152 00:09:18,517 --> 00:09:20,519 ఓ, హైడీ! ఇతను థామస్. 153 00:09:20,602 --> 00:09:21,770 నాకు తెలుసు అతనెవరో. 154 00:09:21,853 --> 00:09:25,065 అతనిప్పుడే నా రికార్డ్ ప్లేయర్ సరిచేసాడు. నమ్మగలవా? 155 00:09:27,985 --> 00:09:29,278 అది స్టైలస్. 156 00:09:31,113 --> 00:09:32,447 ఏం చేస్తున్నావిక్కడ? ఏం జరుగుతోంది? 157 00:09:33,407 --> 00:09:35,909 - నాకు కొన్ని సందేహాలున్నాయి, నేను... - మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. 158 00:09:35,993 --> 00:09:37,786 అవి స్పష్టంగా కావాలి. 159 00:09:37,869 --> 00:09:39,705 అందుకని నువ్వు నాఇంటి లోపలికి వచ్చేస్తావా... 160 00:09:39,788 --> 00:09:41,290 ఇది నా ఇల్లు హైడీ. 161 00:09:44,626 --> 00:09:46,086 అతను నీ పాత ఉద్యోగానికి సంబంధించి వచ్చాడు. 162 00:09:46,169 --> 00:09:48,338 అమ్మా కాసేపాగుతావా? 163 00:09:48,422 --> 00:09:50,966 - ఎందుకు? - ఆమె ఉంటే నాకేం అభ్యంతరం లేదు. 164 00:09:51,049 --> 00:09:53,176 వంటగదిలోకి వెళ్ళు. 165 00:09:59,933 --> 00:10:01,310 అమ్మా, దయచేసి ఒక్క నిమిషం ఇవ్వు. 166 00:10:01,393 --> 00:10:03,437 సరే, సరే కంగారు పడకు. 167 00:10:04,062 --> 00:10:05,647 అతనేం ఇస్తాడో కనీసం విను. 168 00:10:05,731 --> 00:10:07,858 మంచివాడిలాగే ఉన్నాడు. 169 00:10:08,150 --> 00:10:09,401 మంచివాడు కాదు. 170 00:10:19,328 --> 00:10:20,495 ఏమిటిదంతా? 171 00:10:22,122 --> 00:10:23,415 ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు, 172 00:10:24,541 --> 00:10:27,044 నీకేం గుర్తులేదని చెప్పావు. 173 00:10:27,127 --> 00:10:28,211 నీతో పని చేసిన వారి గురించి. 174 00:10:28,295 --> 00:10:31,089 - అది నిజమేనా? - అవును. 175 00:10:31,923 --> 00:10:33,842 - వాల్టర్ క్రూజ్ తో కలిపి? - అవును. 176 00:10:37,054 --> 00:10:38,930 మరొకటి నేను తెలుసుకోవాలి. 177 00:10:49,608 --> 00:10:50,650 కొలిన్, నేను హైడీ. 178 00:10:50,734 --> 00:10:52,444 అవును, ఏమిటిది, హైడీ? నేను పని మధ్యలో... 179 00:10:52,527 --> 00:10:54,738 నేనిప్పుడే వాల్టర్ క్రూజ్ తో ఒక సమావేశం పూర్తిచేసాను, 180 00:10:54,821 --> 00:10:57,866 అతను మనం అనుకున్నదానికంటే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు. 181 00:10:57,949 --> 00:10:59,159 నాడీ పనికై నేను పురమాయిస్తాను. 182 00:11:00,285 --> 00:11:02,913 - నెమ్మదిగా, హైడీ. సరే, కేవలం... - అలాగే, మన్నించాలి. 183 00:11:02,996 --> 00:11:04,956 - మొత్తం చెప్పు. - సరే. క్రూజ్ ఐదవవారంలో ఉన్నాడు. 184 00:11:05,040 --> 00:11:07,876 అతను బాగా స్పందిస్తున్నాడు. ఒక సంఘటనని గుర్తించాను. 185 00:11:07,959 --> 00:11:09,044 చనిపోయిన అతని స్నేహితుడు, 186 00:11:09,127 --> 00:11:12,756 ఆ విషయం గతవారం పునఃశ్చరణ చేసాను, ఈవారం అది లేదు. 187 00:11:14,007 --> 00:11:16,426 - లేదా? ఖచ్చితంగా చెప్పగలవా? -అవును. 188 00:11:16,510 --> 00:11:17,552 అది గొప్ప విషయం! 189 00:11:18,387 --> 00:11:19,679 కాదు, కొలిన్, 190 00:11:19,763 --> 00:11:22,432 పోయింది బాధించే ప్రతిస్పందన మాత్రమే కాదు. 191 00:11:22,516 --> 00:11:24,893 మొత్తం. మౌలికమైన వివరాలు కూడా... 192 00:11:24,976 --> 00:11:28,480 సంఘటనకి నెలల ముందువి సంబంధం లేని జ్ఞాపకాలు కూడా కోల్పోయాడు. 193 00:11:28,563 --> 00:11:30,899 సరే, ఫరవాలేదు. మనం మందులు ఇద్దాము. 194 00:11:30,982 --> 00:11:32,943 - ఫరవాలేదు. - ఇది అత్యంత గంభీరమైన సమస్య. 195 00:11:33,026 --> 00:11:34,820 ఇతరులకు కూడా ఇదేవిధమైన అనుభవాలు వస్తే, 196 00:11:34,903 --> 00:11:36,154 ముందే మనం ఏదైనా చెయ్యడం మంచిది... 197 00:11:36,238 --> 00:11:37,406 వద్దు, హైడీ, ఆగు. 198 00:11:38,698 --> 00:11:41,701 రాబోయే పెద్ద ఫలితాన్ని చూడు. అదీ మనకి కావాలి. 199 00:11:41,785 --> 00:11:43,286 నీకర్ధం కావట్లేదు. 200 00:11:43,370 --> 00:11:48,208 అతనికి స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ... 201 00:11:48,291 --> 00:11:50,210 బానే ఉంది. సరే. కానీ అతనెలా కనిపిస్తున్నాడు? 202 00:11:50,752 --> 00:11:51,670 ఏమిటి? 203 00:11:51,753 --> 00:11:54,798 అతని ప్రవర్తన, ముఖకవళికలు, ఎలా ఉన్నాడు? 204 00:11:54,881 --> 00:11:57,634 తను చాలా బాగున్నానన్నాడు. 205 00:11:58,552 --> 00:11:59,845 అదీ సంగతి. 206 00:12:01,721 --> 00:12:04,099 కాదు, నీకర్ధం కావట్లేదు. 207 00:12:04,182 --> 00:12:05,434 కాదు, నాకర్ధం అయింది. 208 00:12:05,517 --> 00:12:06,810 నువ్వనేది కొంత సంబంధితమైన దానిపై 209 00:12:06,893 --> 00:12:08,812 పని చెయ్యాలి, నేను విన్నాను. 210 00:12:08,895 --> 00:12:11,106 కానీ నువ్వు చెపుతున్నదేమిటి? 211 00:12:11,481 --> 00:12:14,734 అతని భయంకరమైన అనుభవాల నుండి మరలుతున్నాడు. 212 00:12:14,818 --> 00:12:17,279 చికిత్స చేసాక, బానే ఉన్నాడు. 213 00:12:17,362 --> 00:12:20,782 మరి ఈ పిచ్చి అరుపులు దేనికి? 214 00:12:22,033 --> 00:12:23,535 పిచ్చి అరుపులా? 215 00:12:34,504 --> 00:12:35,797 అక్కడున్నాం. 216 00:12:36,339 --> 00:12:40,177 ఈరోజు ఏప్రిల్ 10, 2018, నేను హైడీ బెర్గ్ మాన్, 217 00:12:40,260 --> 00:12:43,472 నేను హోమ్ కమింగ్ రోగి వాల్టర్ క్రూజ్ తో, మొదటివారం, మొదటి సమావేశం. 218 00:12:44,431 --> 00:12:45,515 అది నువ్వే కదా? 219 00:12:47,476 --> 00:12:49,311 నాకేం... అంటే నా గొంతులాగే ఉంది. 220 00:12:49,394 --> 00:12:51,813 నువ్వు అక్కడ వాల్టర్ తో ఉన్నావు కదా? నీకతను తెలుసా? 221 00:12:54,316 --> 00:12:56,401 అప్పుడు అతను నాకు తెలుసేమో. 222 00:12:56,485 --> 00:12:57,652 - నాకేం... - సన్నిహితంగా ఉండేవారా? 223 00:12:58,028 --> 00:12:59,529 నేను చెప్తూనే ఉన్నాను లేదని. 224 00:12:59,613 --> 00:13:00,614 ఇక్కడ. 225 00:13:05,827 --> 00:13:08,121 - ఇది ఎలా... - ఒక్క క్షణం, 226 00:13:14,628 --> 00:13:17,756 - ఏం చెయ్యలేదు? -బోయ్ ఫ్రెండ్ తో రోడ్డు ట్రిప్. 227 00:13:19,132 --> 00:13:20,717 రోడ్డు టి్రప్ పై. 228 00:13:22,427 --> 00:13:25,597 - నాకు బోయ్ ఫ్రెండ్స్ ఉండేవారు. -నేనడిగింది అది కాదు. 229 00:13:25,680 --> 00:13:27,849 నువ్వడిగింది అది కాదని నాకు తెలుసు. 230 00:13:28,016 --> 00:13:32,979 పద, కిటికీ అద్దాలు దించి, రేడియో పెట్టు. 231 00:13:33,063 --> 00:13:36,566 చెట్లమధ్య నుంచి ఎగురుతూ. 232 00:13:36,650 --> 00:13:38,109 కొలిన్, హాయ్. 233 00:13:38,193 --> 00:13:40,320 అవును, నేను... 234 00:13:42,072 --> 00:13:43,114 ఏమిటి? 235 00:13:44,533 --> 00:13:45,534 ఏం లేదు. 236 00:13:45,617 --> 00:13:46,785 లేదు, నువ్వేదో విన్నావు. 237 00:13:46,868 --> 00:13:48,161 లేదు. 238 00:13:51,748 --> 00:13:53,792 ఇందులో ఆరు వారాల సమావేశాలు ఉన్నాయి. 239 00:13:53,875 --> 00:13:55,085 ఎన్నో గంటల రికార్డింగులు. 240 00:13:55,877 --> 00:13:57,337 ప్రతిరోజూ నువ్వున్నావు. 241 00:13:57,796 --> 00:13:59,214 ఎక్కడ దొరికాయి ఇవన్నీ? 242 00:13:59,297 --> 00:14:01,508 - నాకెక్కడ దొరికాయో నీకు తెలుసు. - తెలీదు. 243 00:14:03,009 --> 00:14:05,512 గ్లోరియా మోరిస్సౌ, వాల్టర్ తల్లి. 244 00:14:06,137 --> 00:14:07,597 ఆవిడకెలా వచ్చాయి? 245 00:14:12,769 --> 00:14:13,895 నువ్విచ్చావు. 246 00:14:19,859 --> 00:14:21,528 అది నీ చేతిరాతే కదా? 247 00:14:30,704 --> 00:14:31,997 నీకు వాల్టర్ తెలుసన్నది స్పష్టం. 248 00:14:32,080 --> 00:14:33,373 మీరిద్దరూ దగ్గరయ్యారన్నది స్పష్టం. 249 00:14:33,456 --> 00:14:34,916 కానీ నువ్వు ఒప్పుకోవు. ఎందుకు? 250 00:14:36,084 --> 00:14:37,919 - ఎందుకంటే, నాకేమీ... - నీకు తెలుసు. 251 00:14:38,461 --> 00:14:39,879 జోసెఫ్ ష్రయర్ సంగతేంటి? 252 00:14:40,589 --> 00:14:41,715 ఎవరతను? 253 00:14:42,173 --> 00:14:43,717 అతను నీ మరో రోగి. 254 00:14:43,800 --> 00:14:45,302 అతనిప్పుడు నీ పేరు వినాలంటేనే భయపడుతున్నాడు. 255 00:14:45,385 --> 00:14:46,803 ఏమయ్యింది అతనికి? 256 00:14:46,886 --> 00:14:48,638 - నాకు తెలీదు. - నీకు తెలుసు. 257 00:14:48,722 --> 00:14:50,724 నువ్వు మే 15న ఫెసిలిటీని వదిలేసావు. 258 00:14:50,807 --> 00:14:52,350 అదే రోజు వాల్టర్ విడుదలయ్యాడు. 259 00:14:52,434 --> 00:14:54,311 - ఏం జరిగిందారోజు? - తెలీదు. 260 00:14:54,394 --> 00:14:55,770 నేనే కాదు, ఎవరూ నమ్మరు. 261 00:14:55,854 --> 00:14:58,315 - నీకేం కావాలి? - నువ్వేం చేసావో నాకు తెలియాలి. 262 00:14:58,398 --> 00:15:00,483 - నేను చెపుతున్నానుగా... - వాళ్ళనేం చేసావు? 263 00:15:00,567 --> 00:15:01,985 - నాకేం గుర్తులేదు. - నేను నమ్మను. 264 00:15:02,068 --> 00:15:04,321 భగవంతుడా! నాకు గుర్తు లేదు. నేను నిజం చెబుతున్నాను. 265 00:15:04,404 --> 00:15:05,488 హైడీ? 266 00:15:08,867 --> 00:15:11,536 నాకు ఆ అపాయింట్ మెంటు ఉంది. తీసుకెడతావా? 267 00:15:12,078 --> 00:15:13,288 ఆ అపాయింట్ మెంటా? 268 00:15:13,371 --> 00:15:15,415 క్షమించాలి, మనం కొనసాగించాలి. 269 00:15:15,498 --> 00:15:17,250 మేము నెలల తరబడి ఎదురుచూస్తున్నాము. 270 00:15:17,334 --> 00:15:19,210 స్పెషలిస్ట్ తో. మేము వెళ్ళాల్సిన అవసరం ఉంది. 271 00:15:19,294 --> 00:15:21,671 క్షమించాలి, నువ్వు పనిలో ఉన్నావు. ఆమెనెలా తీసుకెడతావు... 272 00:15:21,755 --> 00:15:24,549 - నువ్వు నన్ను అబధ్ధాలకోరు అంటున్నావా? - లేదు, నేను... 273 00:15:24,633 --> 00:15:28,428 నా దినచర్య ఏమిటో నీకనవసరం. 274 00:15:29,471 --> 00:15:30,513 అయిపోయిందా? 275 00:15:30,597 --> 00:15:33,058 లేదు, దీని లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. 276 00:15:33,141 --> 00:15:34,934 నీ సామాను సద్దుకో. నువ్వు వెడుతున్నావు. 277 00:15:37,437 --> 00:15:38,521 పిచ్చా? 278 00:15:38,605 --> 00:15:40,357 అదే నేను వింటున్నాను. 279 00:15:42,108 --> 00:15:44,527 - మనం చేసింది చికిత్స కాదు. - పద, హైడీ. 280 00:15:44,611 --> 00:15:46,196 మనం అన్నీ చెరిపేసాము. 281 00:15:46,279 --> 00:15:48,198 మనం ఎవరికి చెయ్యాలో వద్దో నిర్ణయించుకోగలం అనుకుంటున్నావా? 282 00:15:48,281 --> 00:15:50,158 ఏ జ్ఞాపకాలు చెరిగిపోయాయి? 283 00:15:50,241 --> 00:15:54,079 - మనం చెప్పుల దుకాణంలోకి వెళ్ళడం? - లేదు, కానీ మేము అతన్ని మార్చాము. 284 00:15:54,162 --> 00:15:55,705 మేము అతనికి సహాయం చేసాము. 285 00:15:55,997 --> 00:15:57,165 నేను వింటున్నాను. 286 00:15:57,248 --> 00:15:59,751 మనం మందుల్ని మెరుగుపరుస్తూ ఉండాలి. ఖచ్చితంగా. 287 00:15:59,834 --> 00:16:03,338 వాళ్ళ యుధ్ధ కథలతో మనవళ్లకి విసుగు తెప్పిస్తున్నారు. 288 00:16:03,421 --> 00:16:06,257 కానీ ప్రస్తుతం, నువ్వు గర్వపడు హైడీ. 289 00:16:06,883 --> 00:16:09,719 నీ మొత్తం పధ్ధతి, ఆ వ్యక్తిగత సంబంధము... 290 00:16:09,803 --> 00:16:11,304 అదే మనని ముందు నిలబెడుతుంది. 291 00:16:11,388 --> 00:16:13,556 - కాదు, ఇది వేరు, ఇది... - ఇది నేను డీవోడీకి సమర్పిస్తాను, 292 00:16:13,640 --> 00:16:16,434 వాళ్ళు ఇదంతా తెరుస్తారు. 293 00:16:16,601 --> 00:16:19,229 వీళ్ళందరినీ అనుకున్న దానికంటే ముందే పనిలో వినియోగిస్తారు. 294 00:16:22,440 --> 00:16:23,650 పనిలో వినియోగించడమా? 295 00:16:25,151 --> 00:16:27,070 అవును. 296 00:16:29,447 --> 00:16:30,615 వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా? 297 00:16:32,075 --> 00:16:33,618 వెడతారు. ఏం... 298 00:16:33,702 --> 00:16:35,370 ఇంకేం అనుకున్నావు? 299 00:16:36,287 --> 00:16:38,498 వాళ్ళని జనజీవనానికి సిధ్ధం చేస్తున్నారనుకున్నాను. 300 00:16:39,666 --> 00:16:41,251 తప్పకుండా. ఏదో ఒక రోజు. 301 00:16:41,334 --> 00:16:44,462 కానీ ప్రస్తుతం ఇదంతా మన్నిక, కలిపిన ఉపయోగం. 302 00:16:44,546 --> 00:16:46,631 మనం ఇంకాస్త పొడిగిస్తే... 303 00:16:47,340 --> 00:16:49,426 - ఎప్పుడిది... -ఎప్పుడూ. 304 00:16:50,009 --> 00:16:51,594 విజయానికి కొలత ఏమిటి? 305 00:16:52,095 --> 00:16:54,180 కానీ, వాల్టర్ కి అది ఇష్టం లేదు. 306 00:16:54,597 --> 00:16:56,057 నీకెలా తెలుసు? 307 00:16:56,850 --> 00:16:58,685 నాకు చెప్పాడు. నేను మాటిచ్చాను. 308 00:16:58,768 --> 00:17:00,895 సరే. కానీ నీకది అనవసరం. 309 00:17:00,979 --> 00:17:03,148 నీకొకటి తెలుసా? అతన్ని తీసేద్దాం, సరేనా? 310 00:17:03,231 --> 00:17:05,191 చికిత్సని ఆపేద్దాం. 311 00:17:05,608 --> 00:17:07,068 ష్రయర్ మీద రిపోర్ట్ చూశావు కదా? 312 00:17:07,152 --> 00:17:09,112 - అవును. - అతని కుటుంబీకులు భరించలేకపోయారు. 313 00:17:09,195 --> 00:17:10,947 అతన్ని మానసిక చికిత్సాలయంలో పెట్టాల్సి వచ్చింది. 314 00:17:11,030 --> 00:17:12,907 అతన్ని కట్టి ఉంచారు తెలుసా? 315 00:17:13,825 --> 00:17:14,993 చూసాను. 316 00:17:15,076 --> 00:17:18,997 క్రూజ్ యొక్క మందులని ఆపేద్దాం, 317 00:17:19,122 --> 00:17:22,625 అతని జ్ఞాపకాలు భద్రపరచడానికి. చూడు, ఏమన్నా నయమౌతుందేమో. 318 00:17:24,586 --> 00:17:25,795 లేదు. అలా చెయ్యలేము. 319 00:17:28,506 --> 00:17:31,009 హైడీ, విను. 320 00:17:33,762 --> 00:17:35,680 ఒక్కసారి వెనక్కి తిరిగి మనం చేసినదంతా చూడు. 321 00:17:37,348 --> 00:17:42,687 మనం వాళ్ళని జీవితకాలపు బాధ, ఆందోళన, పశ్చాత్తాపం నుండి కాపాడాము. 322 00:17:44,105 --> 00:17:46,149 వాళ్ళు అన్నిటి నుంచీ విముక్తులయ్యారు. 323 00:17:47,192 --> 00:17:49,569 కానీ వాల్టర్ ఎన్నో ఆలోచించుకుంటున్నాడు. అతను అనుకున్నాడు... 324 00:17:49,652 --> 00:17:51,321 వాల్టర్ తో నీకు సంబంధం లేదు హైడీ. 325 00:17:51,654 --> 00:17:52,906 వాల్టర్ ఒక సైనికుడు. 326 00:17:52,989 --> 00:17:54,991 అతను నమ్మినదాని కోసం పోరాడాలని నిర్ణయం తీసుకున్నాడు, 327 00:17:55,074 --> 00:17:56,451 తన దేశం కోసం పోరాడడానికి. 328 00:17:57,035 --> 00:17:59,037 అది అతనికి తిరిగిచ్చేసాము. 329 00:18:00,789 --> 00:18:02,457 అతను మనకి కృతజ్ఞతలు చెపుతాడు. 330 00:18:43,498 --> 00:18:47,460 ఛ. ఛ. వెధవ. 331 00:18:48,795 --> 00:18:50,630 - నేను... - ఎక్కడికి వెళుతున్నావు? 332 00:18:50,713 --> 00:18:52,006 చూడు, ఒకవేళ నువ్వేమైనా చేస్తే, 333 00:18:52,090 --> 00:18:54,092 ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే, నాకు చెప్పు. 334 00:18:54,175 --> 00:18:55,510 నేనేం చేశానో నాకు తెలియదు. 335 00:18:55,593 --> 00:18:57,345 ఏం జరుగుతోందో అర్ధం కావట్లేదు. నీకు? 336 00:18:57,887 --> 00:18:59,222 - లేదు, నేను... - అదే. 337 00:18:59,305 --> 00:19:01,599 నీకూ తెలియదు, నాకూ తెలియదు, ఎవరికీ ఏమీ తెలియదు. 338 00:19:05,812 --> 00:19:07,564 - హలో. -హైడీ, నేను హంటర్. 339 00:19:09,023 --> 00:19:10,233 అంతా బానే ఉందా? 340 00:19:10,692 --> 00:19:11,943 లేదు. 341 00:19:12,026 --> 00:19:13,069 ఏమైంది? 342 00:19:13,152 --> 00:19:14,737 నువ్వు చెప్పిందే నిజం. వాళ్లు నాకోసమే వస్తున్నారు. 343 00:19:15,071 --> 00:19:16,781 ఎవరు? ఎవరు నీకోసం వస్తున్నారు? 344 00:19:16,865 --> 00:19:18,616 ఏంలేదు, నేను కేవలం... మనం తర్వాత మాట్లాడదామా? 345 00:19:18,700 --> 00:19:20,493 వద్దు, ఆగు. ఏం జరిగింది? 346 00:19:20,577 --> 00:19:23,913 నేను కేవలం...ఏం లేదు. నేను వెళుతున్నాను. 347 00:19:23,997 --> 00:19:26,082 వెళుతున్నావా? ఎక్కడికి? 348 00:19:26,165 --> 00:19:29,544 నేనిదివరకు పనిచేసిన చోటు చిరునామా దొరికింది. నేనొకరిని కనిపెట్టాలి. 349 00:19:29,627 --> 00:19:31,880 హైదీ, ఇదంతా నువ్వు చేశాననుకుంటున్న దాని గురించేనా? 350 00:19:31,963 --> 00:19:33,423 అవును. అవును. 351 00:19:33,506 --> 00:19:36,926 సరే. చూడు. నువ్వు చేసింది అంత చెడ్డదైతే, 352 00:19:37,010 --> 00:19:40,889 వీళ్ళంతా సహనేరస్తులు, లేదా బాధితులు. 353 00:19:40,972 --> 00:19:42,765 అయితే నువ్వేం... వాళ్ళని ఎదుర్కొంటావా? 354 00:19:43,641 --> 00:19:46,019 అంటే... వాళ్ళు ఏవిధంగా స్పందిస్తారు? 355 00:19:46,102 --> 00:19:48,771 నేను ఎదురు చూసి అలిసిపోయాను. ఏదీ తెలుసుకోలేక అలిసిపోయాను. 356 00:19:51,232 --> 00:19:52,358 సరే, విను. 357 00:19:52,442 --> 00:19:54,777 కనీసం నీతో తెచ్చుకోవడానికి నీకెవరైనా ఉన్నారా? 358 00:19:54,861 --> 00:19:57,655 ఇదంతా నువ్వు ఒంటరిగా చెయ్యక్కరలేదు హైడీ. 359 00:19:58,656 --> 00:20:00,116 సాయం అడగచ్చు. 360 00:20:09,417 --> 00:20:13,004 అవును. వద్దు... నేను, ష్రయర్, మేము చేసాము. 361 00:20:13,087 --> 00:20:15,048 లేదు, లెస్కీ చేశాడు. 362 00:20:15,131 --> 00:20:16,799 నీకు గుర్తు లేదా? 363 00:20:17,926 --> 00:20:19,093 లేదు. 364 00:20:22,805 --> 00:20:24,599 దానర్ధం ఏదైనా ఉందా? 365 00:20:24,682 --> 00:20:25,767 మనం కేవలం... 366 00:20:26,976 --> 00:20:30,605 లెస్కీ మరణించిన రోజు గురించి ఎందుకు చెప్పవు? 367 00:20:31,314 --> 00:20:33,149 - సరే నీ ఉద్దేశ్యం... -ప్రత్యేకంగా. 368 00:21:23,408 --> 00:21:25,660 - ఈ ప్రదేశం ఎక్కడుంది? - టాంపా. 369 00:21:26,369 --> 00:21:28,287 మనం దేని కోసం చూస్తున్నాం? 370 00:21:28,371 --> 00:21:31,249 - నీతో పని చేసినవారి గురించా? - అవును. అతనిపేరు కొలిన్. 371 00:21:33,584 --> 00:21:34,919 ఇప్పుడు అతనక్కడే ఉన్నాడా? 372 00:21:35,003 --> 00:21:37,714 తెలీదు. ఒకప్పుడు పనిచేసేవాడు. దానిపైనే నేను వెళ్ళాల్సింది. 373 00:21:39,632 --> 00:21:40,633 సరే. 374 00:21:41,759 --> 00:21:44,095 నిజంగా సినిమా చూడాలనిలేదా? 375 00:21:46,681 --> 00:21:48,391 అవును. 376 00:21:50,351 --> 00:21:51,394 సరే. 377 00:21:53,062 --> 00:21:54,105 నువ్వే అధికారివి.