1 00:00:20,271 --> 00:00:22,273 గైస్ట్ 2 00:00:34,952 --> 00:00:39,415 సందర్శకులంతా రిసెప్షన్ వద్ద సంతకం చెయ్యవలెను. 3 00:00:45,087 --> 00:00:46,756 - హైడీ బెర్గ్ మాన్? - అవును. 4 00:00:46,839 --> 00:00:49,425 - హాయ్. కొలిన్ బెల్ ఫాస్ట్. - హాయ్. 5 00:00:49,508 --> 00:00:51,218 - ఇంటర్వ్యూకి సిధ్ధమా? - అవును. 6 00:00:51,302 --> 00:00:52,386 నాతో రా. 7 00:00:54,638 --> 00:00:56,682 - అద్భుతమైన కట్టడం, కదా? - అవును. అందంగా ఉంది. 8 00:00:56,766 --> 00:01:00,770 హోమ్ కమింగ్ 9 00:01:14,575 --> 00:01:16,035 తర్వాతేం జరుగుతుంది? 10 00:01:17,203 --> 00:01:19,121 నా రిపోర్ట్ పంపిస్తాను. 11 00:01:20,998 --> 00:01:22,458 ఫిర్యాదు హోదా పెంచుతాను. 12 00:01:23,375 --> 00:01:25,002 దర్యాప్తు ఉంటుంది. 13 00:01:25,419 --> 00:01:29,799 ఏం జరిగిందో నిరూపించి, బాధ్యులు ఎవరో నిర్ణయిస్తారు. 14 00:01:32,384 --> 00:01:33,552 నా సంగతేంటి? 15 00:01:35,012 --> 00:01:37,932 - ఏమిటి నీ ఉద్దేశ్యం? - నేనక్కడే ఉన్నాను. 16 00:01:38,432 --> 00:01:40,476 కాదు, నీలాంటివారు కదూ, 17 00:01:40,893 --> 00:01:42,937 వాళ్ళు వెంటపడుతున్నది దానికోసం కాదు. 18 00:01:43,020 --> 00:01:44,230 నాలాగా. 19 00:01:44,313 --> 00:01:47,483 అవును. నీ స్థాయిలోని ఒక ఉద్యోగి కోసం. 20 00:01:48,526 --> 00:01:52,196 కానీ నేను శిక్షార్హురాలిని కదా? నేను చేసినదానికి. 21 00:01:55,324 --> 00:01:56,534 నాకు తెలీదు. 22 00:03:31,879 --> 00:03:34,840 తొమ్మిదో ఎపిసోడ్ వర్క్ 23 00:03:35,466 --> 00:03:36,467 శుభోదయం. 24 00:04:10,209 --> 00:04:12,127 అమ్మా, నాకిప్పుడు నిజంగా మాట్లాడాలని లేదు. 25 00:04:13,212 --> 00:04:14,546 కానీ, నాకు ఉంది. 26 00:04:16,382 --> 00:04:18,008 అయితే మనం అంగీకరించట్లేదు. 27 00:04:25,182 --> 00:04:26,976 నీకు తెలుసుగా, నువ్వు నాకు చెప్పేదేం లేదు... 28 00:04:27,059 --> 00:04:29,061 ప్రజలు నన్ను నమ్మారు అమ్మా, 29 00:04:30,229 --> 00:04:31,438 నేను అబద్ధం చెప్పాను. 30 00:04:32,856 --> 00:04:35,359 - ఏం ఫరవాలేదు. - ఫరవాలేదు కాదమ్మా. 31 00:04:37,820 --> 00:04:39,530 అది కాకపోతే మరేమిటి? 32 00:04:40,864 --> 00:04:42,366 నీకర్ధం కాదు. 33 00:04:42,616 --> 00:04:44,034 నాకెందుకు అర్ధం కాదు? 34 00:04:44,576 --> 00:04:46,453 నువ్వు చేస్తున్నదంతా మోసం అనా? 35 00:04:48,747 --> 00:04:51,083 నువ్వు మొదటిసారి చెప్పినప్పుడే నాకు తెలిసింది. 36 00:04:51,959 --> 00:04:55,796 ఎందుకు నీకు డిగ్రీ వచ్చింది. మూడేళ్ళ అనుభవం? 37 00:04:55,879 --> 00:04:58,632 అటువంటి కంపెనీలో వాళ్ళు నిన్ను మొత్తం నడిపించమన్నారు? 38 00:04:58,716 --> 00:05:01,927 జీతమిచ్చి? అది మోసం. 39 00:05:03,345 --> 00:05:06,432 క్షమించమ్మా, కానీ నువ్వేమంటున్నావో నికు తెలియట్లేదు. 40 00:05:06,682 --> 00:05:08,142 ప్రజలు రాజీ పడతారు. 41 00:05:09,184 --> 00:05:11,395 నువ్వు చెయ్యాల్సింది చేసావు. ఉద్యోగం తీసుకున్నావు. 42 00:05:11,478 --> 00:05:14,648 నా ఉద్యోగం వాళ్ళకి సహాయం చెయ్యడం. 43 00:05:16,483 --> 00:05:18,110 అది కాదేమో. 44 00:05:22,531 --> 00:05:23,824 వాళ్ళు నిన్ను బిజీగా ఉంచారు, 45 00:05:23,907 --> 00:05:26,410 కానీ మనం మాట్లాడుకున్నప్పుడల్లా నువ్వెలా అనిపించేదానివో తెలుసా? 46 00:05:27,578 --> 00:05:28,746 సంతోషంగా. 47 00:05:28,996 --> 00:05:31,665 నిండుగా. 48 00:05:34,126 --> 00:05:36,336 నువ్వు వినాలనుకున్నది చెబుతున్నా అంతే. 49 00:05:44,553 --> 00:05:46,305 ఇప్పుడు నేనేం చెయ్యాలి? 50 00:05:49,308 --> 00:05:50,642 పనిలోకి వెళ్ళు. 51 00:06:24,093 --> 00:06:27,179 - హైడీ? - లోపలికి రా. 52 00:06:44,404 --> 00:06:49,993 నేను వాల్టర్ క్రూజ్, మే 15, 2018, ఆరవ వారం. 53 00:07:04,424 --> 00:07:05,759 చేపలకి ఏమయ్యింది? 54 00:07:07,678 --> 00:07:08,887 వదిలించేసుకున్నాను. 55 00:07:11,890 --> 00:07:14,309 ఫాట్ మోర్గాన్స్ 56 00:07:21,733 --> 00:07:25,612 ఇది మంచికేనని కనుగొన్నాను. ఇంక అందులోకి వెళ్ళలేకపోయాను. 57 00:07:28,448 --> 00:07:30,993 కొతమంది కొత్తవాళ్ళని చూసాను ఇక్కడ. 58 00:07:31,160 --> 00:07:32,494 కేఫెటేరియాలో గుమిగూడి ఉన్నారు. 59 00:07:34,204 --> 00:07:35,581 అవును, మేము విస్తరిస్తున్నాము. 60 00:07:37,332 --> 00:07:39,877 ఏదో పని చేస్తోంది కదా? 61 00:07:41,461 --> 00:07:42,796 అభినందనలు. 62 00:07:44,590 --> 00:07:45,591 ధన్యవాదాలు. 63 00:07:51,972 --> 00:07:53,599 నన్ను విధులకు వినియోగించడం గురించి చెప్పాడు, 64 00:07:55,100 --> 00:07:56,393 ఆసక్తికరంగా ఉంది. 65 00:07:58,353 --> 00:08:00,105 నీకెలా అనిపిస్తోంది? 66 00:08:00,689 --> 00:08:04,401 బానేఉంది. ఉత్సాహంగా ఉంది. 67 00:08:04,484 --> 00:08:06,028 ష్రయర్ రాగలుగుతాడేమో. 68 00:08:06,737 --> 00:08:09,489 - లేదు, వాల్టర్. - ఏమిటి? తన కుటుంబంతో ఉన్నాడని తెలుసు, 69 00:08:09,573 --> 00:08:11,783 కానీ అది సాధ్యమే. 70 00:08:11,867 --> 00:08:13,744 ష్రయర్ కి ఎక్కువ సమయం కావాలి. 71 00:08:13,827 --> 00:08:15,871 తప్పకుండా, కానీ అది సాధ్యమే. 72 00:08:16,163 --> 00:08:18,040 అతను సరి కాగలడు. నువ్వు నన్ను చేసినట్లుగానే. 73 00:08:18,123 --> 00:08:22,502 అతను తిరిగి వెళ్ళిపోగలడు. అది సాధ్యమే. 74 00:08:26,840 --> 00:08:28,467 నువ్వన్నది నిజం. 75 00:08:30,385 --> 00:08:31,929 లెస్కీ అయినా. 76 00:08:32,763 --> 00:08:36,141 ఎవరైనా, ఒకసారి నువ్వు జనాలని తెలుసుకుంటే, 77 00:08:36,225 --> 00:08:38,477 వాళ్లు నీ కుటుంబంలా అవుతారు. 78 00:08:39,102 --> 00:08:41,813 వాళ్ళు కుటుంబం కాకపోయినా నువ్వు నటిస్తావు. 79 00:08:41,897 --> 00:08:46,485 కానీ విషయం ఏంటంటే, ఇదంతా త్వరగా గడిచిపోతుంది. 80 00:08:46,568 --> 00:08:50,113 మన గత సమావేశం ఎంతో సేపు తీసుకున్నట్లుగా అనిపించింది. 81 00:08:50,197 --> 00:08:52,658 ఇది కూడా అలాగే. 82 00:08:52,991 --> 00:08:54,201 నువ్వే చూస్తావు. 83 00:08:54,284 --> 00:08:57,955 తిరిగి వెళ్ళడం గురించి నీకేం బాధ లేదా? 84 00:08:59,957 --> 00:09:01,041 లేదు. 85 00:09:06,004 --> 00:09:09,007 నువ్వు కోరుకున్నది ఇదేనా? 86 00:09:09,299 --> 00:09:12,594 నాకు ముగించాలనుంది. ఇలాగే మనం చెయ్యగలము, 87 00:09:12,678 --> 00:09:15,305 నేను కాకపోతే వాళ్ళు మరొక పిల్లవాడిని వెతుకుతారు 88 00:09:15,389 --> 00:09:17,432 తానెక్కడ అడుగుపెట్టాడో అతనికి తెలియదు, 89 00:09:17,516 --> 00:09:19,643 ఇలాగే నయం. 90 00:09:20,936 --> 00:09:24,815 నాకేం భయం లేదు, ఒకవేళ అదే నీ అనుమానమైతే. ఇది ఎలా ఉంటుందో నాకు తెలుసు. 91 00:09:26,233 --> 00:09:30,404 - ఇదంతా నువ్వు మాట్లాడినట్లుగానే... - అవును హైడీ, తేలుసు కానీ... 92 00:09:31,029 --> 00:09:33,573 నీకు రోజూ పనిలోకి రావాలనిపిస్తుందా? 93 00:09:34,700 --> 00:09:36,368 - కాదు. - సరిగా చెప్పావు. 94 00:09:36,410 --> 00:09:38,996 నీకు ఒక్కోసారి అనిపిస్తుంది "ఏమిటీ ఉద్యోగం" అని. 95 00:09:39,538 --> 00:09:41,331 అయినప్పటికీ నువ్వు వస్తావు, కదా? 96 00:09:41,748 --> 00:09:46,044 నువ్వు చెయ్యలేనిదంటూ ఏమీ ఉండదు. అంతా అదే. 97 00:10:01,351 --> 00:10:04,479 అదీకాక, తిరిగి ఉద్యోగంలోకి వెళ్ళడం ఎన్నాళ్ళకి, తొమ్మిది నెలలు? 98 00:10:05,647 --> 00:10:06,773 నేను బయటికొస్తాను. 99 00:10:09,276 --> 00:10:11,069 నిన్ను చూడడానికొస్తానేమో. 100 00:10:11,862 --> 00:10:12,988 నువ్వు రావాలనుకుంటే రావచ్చు. 101 00:10:14,698 --> 00:10:15,949 మంచిది. 102 00:10:17,993 --> 00:10:20,203 - నువ్వు నన్ను నవ్వించక్కరలేదు. - లేదు. 103 00:10:20,287 --> 00:10:23,582 నేనిక్కడుండకపోవచ్చు. అంతే. 104 00:10:23,665 --> 00:10:25,125 ఎక్కడికి వెడుతున్నావు? 105 00:10:26,668 --> 00:10:30,088 తెలీదు. అంతా నా ఇష్టం కాదు. 106 00:10:31,506 --> 00:10:35,218 సరే, నువ్వెక్కడికెళ్ళినా, 107 00:10:35,302 --> 00:10:37,929 నిన్ను వెతుక్కుంటూ వస్తాను. 108 00:10:40,182 --> 00:10:43,560 అప్పటికి నువ్వు పూర్తిగా మారిపోతావేమో. 109 00:10:44,394 --> 00:10:47,105 అస్సలు మారను. 110 00:10:56,073 --> 00:10:57,366 ఏమైనా... 111 00:11:00,410 --> 00:11:03,580 నువ్వు నాకు చేసినదానికి నిన్ను అభినందిస్తున్నాను హైడీ. 112 00:11:11,171 --> 00:11:12,839 ధన్యవాదాలు. 113 00:11:16,468 --> 00:11:18,053 స్వాగతం. 114 00:11:20,013 --> 00:11:22,391 ఇదే నువ్వు కాకపోతే నేను తిరిగి వెనక్కి వెళ్ళలేకపోయేవాడిని... 115 00:11:33,443 --> 00:11:35,695 నేనేమైనా అన్నానా, లేక... 116 00:11:37,114 --> 00:11:38,782 వాల్టర్, ఒకవేళ... 117 00:11:48,083 --> 00:11:51,711 నేనింకా తినలేదు. 118 00:11:51,795 --> 00:11:55,215 నాతోపాటు కేఫెటేరియాకి వస్తావా? 119 00:11:57,884 --> 00:12:02,431 నేను తిన్నాను, కానీ తప్పకుండా. కానీ నేను రావచ్చా? 120 00:12:02,722 --> 00:12:06,643 ఇవాళ నీ ఆఖరిరోజు. వాళ్ళేమంటారు? 121 00:12:07,477 --> 00:12:09,688 అలాగే. సరే. 122 00:12:13,066 --> 00:12:14,067 పద. 123 00:12:47,058 --> 00:12:48,768 నాకర్ధం అయింది. 124 00:12:51,021 --> 00:12:54,274 ఈమధ్య కాలంలో ఆసక్తికర సంఘటనలు నీకు చెప్పాల్సినవి ఏం ఉన్నాయి? 125 00:12:58,111 --> 00:12:59,613 నీకు మళ్ళీ కాల్ చేస్తాను. 126 00:13:02,699 --> 00:13:03,950 నిన్ను చూడు. 127 00:13:05,327 --> 00:13:06,536 తను ఏమన్నాడు? 128 00:13:07,370 --> 00:13:08,371 ఎవరు? 129 00:13:08,955 --> 00:13:10,040 డీవోడీ వ్యక్తి 130 00:13:11,583 --> 00:13:13,418 అతను దాఖలు చేస్తాడు. 131 00:13:15,128 --> 00:13:18,673 నేకిక్కడే ఉండాల్సింది. 132 00:13:21,718 --> 00:13:25,263 అంతా పాడుచేసుకున్నాను. ఎలా చెప్పను... 133 00:13:25,347 --> 00:13:27,891 - నువ్వేం చెప్పక్కరలేదు. - నేను చెప్పాలి, లిడియా. 134 00:13:27,974 --> 00:13:29,142 అదే చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. 135 00:13:29,226 --> 00:13:31,436 పర్యవసానాలు ఉంటాయి. మనం పోగొట్టుకోవచ్చు... 136 00:13:31,520 --> 00:13:32,938 రాన్ తో మాట్లాదుతున్నావా? 137 00:13:33,021 --> 00:13:34,314 మధ్యాహ్నమే అతని ఆఫీసులో మాట్లాడాను. 138 00:13:34,397 --> 00:13:35,857 అయితే మరేం ఫరవాలేదు. 139 00:13:37,067 --> 00:13:39,319 అతనసలు నేనంటేనే ఇష్టపడట్లేదు. 140 00:13:40,111 --> 00:13:42,697 ఈమొత్తం విషయంలో నేను సరిపడను. 141 00:13:42,989 --> 00:13:46,076 రాన్ కి స్నేహితుడు అక్కరలేదు. అతను నిన్నేమని పిలుస్తాడు? 142 00:13:48,745 --> 00:13:50,872 - ఏంటి? హంతకుడా? - హంతకుడు. 143 00:13:51,206 --> 00:13:52,958 రాన్ కి కావల్సిందదే. 144 00:13:54,167 --> 00:13:56,545 - నేనేం చేసానంటే... - నువ్వేమన్నావో అనవసరం. 145 00:13:57,754 --> 00:14:00,006 - నీకర్ధం కాదు. - నాకర్ధమైంది. 146 00:14:00,215 --> 00:14:03,385 మీరు ఒకళ్ళనొకళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. 147 00:14:10,100 --> 00:14:11,851 నీకొకటి చెప్పాలి. 148 00:14:16,481 --> 00:14:17,482 సరే. 149 00:14:25,323 --> 00:14:28,285 - పెట్టెలో వేద్దామా? - కాదు. నేను చెప్పాలి. 150 00:14:32,205 --> 00:14:34,374 నాకిష్టం లేదు... 151 00:14:35,959 --> 00:14:37,752 నేనొకటి చేసాను. ఒకటి జరిగింది. 152 00:14:37,836 --> 00:14:41,047 నాకు చెప్పడం వలన ఏదీ మారదు. 153 00:14:41,631 --> 00:14:43,258 అయితే ఏం చేద్దాం? 154 00:14:43,550 --> 00:14:47,596 పెట్టెలో వేసి ముందుకి సాగిపోదాం. 155 00:15:12,037 --> 00:15:13,330 మంచిది. 156 00:15:21,880 --> 00:15:23,006 అక్కడ. 157 00:15:24,841 --> 00:15:26,384 అది పోయింది. 158 00:15:58,124 --> 00:15:59,959 అతన్ని కోల్పోతాను. 159 00:16:00,960 --> 00:16:03,546 ఇక్కడ నీటి కుళాయి చూసావా? అది నాది. 160 00:16:03,630 --> 00:16:05,048 నేను తప్ప ఎవరూ వాడకూడదు. 161 00:16:05,131 --> 00:16:07,384 ఒకవేళ వాడితే శుభ్రం చెయ్యాలి. 162 00:16:07,467 --> 00:16:09,427 - నేనెందుకు శుభ్రం చేస్తాను? - ఆగు. 163 00:16:18,895 --> 00:16:20,689 నీ గురించి నీకో విషయం తెలుసా? 164 00:16:21,064 --> 00:16:22,357 ఏమిటి? 165 00:16:22,732 --> 00:16:24,693 నువ్వెప్పుడూ పరధ్యానంగా ఉంటావు. 166 00:16:24,859 --> 00:16:26,653 - నేనా? - అవును. 167 00:16:27,195 --> 00:16:29,030 లోపలెలా ఉంటుంది? 168 00:16:29,656 --> 00:16:30,990 ఎక్కడ? నా తలలోనా? 169 00:16:32,033 --> 00:16:34,327 అవును, పెద్దగా సంగీతాలుంటాయా? 170 00:16:35,495 --> 00:16:36,996 అవును, ఒక్కొక్కసారి. 171 00:16:39,457 --> 00:16:42,127 మనం కోల్పోయామనుకుంటా. 172 00:16:44,254 --> 00:16:46,256 ఒక్క నిమిషం. కూర్చో. 173 00:17:09,320 --> 00:17:13,575 వారం 6 -వారం 6 - వారం 5 174 00:17:31,634 --> 00:17:33,052 పేరుమోసిన వ్యక్తా? 175 00:17:33,136 --> 00:17:34,554 ఏం చెప్పను? 176 00:17:36,389 --> 00:17:37,807 నాకు ఒంటరిగా తినడం ఇష్టం ఉండదు. 177 00:17:42,437 --> 00:17:44,230 మనం తర్వాత మాట్లాడదామా? 178 00:17:44,314 --> 00:17:46,357 అలాగే, కానీ రేపు ఉదయంలోగా నాకు తెలియాలి. 179 00:17:47,942 --> 00:17:49,527 - ఏమిటి విశేషాలు? - నన్ను తీసుకోనీ. 180 00:17:49,611 --> 00:17:52,363 పాత మాంసం పై నీ అభిప్రాయం ఏంటి? 181 00:17:52,739 --> 00:17:53,865 ఏమిటి? 182 00:17:53,948 --> 00:17:55,074 ఎందుకు అడుగుతున్నావు? 183 00:17:55,158 --> 00:17:58,369 ఎవరైనా "పాత," "మాంసం," అనే పదాలు విన్నప్పుడు, 184 00:17:58,453 --> 00:17:59,746 అదే ఆలోచిస్తూంటారు. 185 00:17:59,829 --> 00:18:01,873 - ఆ బల్ల ఇప్పుడే ఇక్కడికొచ్చిందా? - ఏమిటి? అవును. 186 00:18:03,249 --> 00:18:04,834 సరే, మళ్ళి మొదలుపెట్టాలి. 187 00:18:06,336 --> 00:18:08,671 నేను చెబుతున్నది నువ్వు వింటుంటే, నువ్వు... 188 00:18:08,880 --> 00:18:11,174 స్వాగతం, మెనూ చూడడం కుదిరిందా? 189 00:18:11,299 --> 00:18:12,884 - హాయ్. - పాలు! 190 00:18:12,967 --> 00:18:15,678 దయచేసి, తొందరగా మాకు బోలెడంత బ్రెడ్ తేగలరా? ధన్యవాదాలు. 191 00:18:15,762 --> 00:18:18,139 - కొన్ని రంగు పెన్సిళ్ళు కూడా. - మంచి ఉపాయం. ధన్యవాదాలు. 192 00:18:18,223 --> 00:18:20,725 వైన్ లాగ. అదే నా ఉద్దేశ్యం. 193 00:18:20,809 --> 00:18:22,060 ఏమిటి? 194 00:18:22,143 --> 00:18:25,396 వైన్, మాంసం మధ్య భేదమేమిటి? 195 00:18:25,480 --> 00:18:27,565 - ఏమండీ? - తాజా కదా? 196 00:18:27,899 --> 00:18:30,693 - జనాలకి తాజా మాంసం, పాత వైన్ కావాలి. - మరికొంచెం కాఫీ తేనా? 197 00:18:30,860 --> 00:18:34,113 ఎందుకు ఆ రెండూ వేరు? అదంతా పొట్లం గురించి. 198 00:18:34,197 --> 00:18:36,574 ఇది కేవలం ప్రాథమిక ప్రోద్భలం 101 199 00:18:36,658 --> 00:18:38,159 - మీట్ వైన్? - వద్దు! 200 00:18:38,284 --> 00:18:39,869 నేను చేప్పేదేమిటంటే... 201 00:18:39,953 --> 00:18:41,120 - చాలా ధన్యవాదాలు. - ధన్యవాదాలు. 202 00:18:43,122 --> 00:18:45,625 - అంతా ఎలా ఉంది? - బానే ఉంది. ధన్యవాదాలు. 203 00:18:47,544 --> 00:18:48,837 - ధన్యవాదాలు. - స్వాగతం. 204 00:18:48,920 --> 00:18:51,464 నా ఆహారం? నేనెదురు చూస్తూనే ఉన్నాను. 205 00:18:51,589 --> 00:18:53,591 - నన్ను పరిశీలించనీ. - చెబుదాము, అది తెంపు. 206 00:18:53,675 --> 00:18:55,385 నాకర్ధం కాదు, అంత తాజాగా ఎలా ఉంచావు 207 00:18:55,468 --> 00:18:57,887 మరియు నీవద్ద కొంత తాజా లేనిది ఉంది మరియు అది మంచి ఆలోచన. 208 00:18:57,971 --> 00:18:59,138 ఎందుకంటే మూర్ఖంగా చేస్తున్నావు. 209 00:18:59,222 --> 00:19:01,391 - ఏమిటి? కావచ్చు, అవును! - సరే, ధన్యవాదాలు. 210 00:19:01,474 --> 00:19:02,976 డారా, నీ విభాగం. 211 00:19:03,977 --> 00:19:07,021 ఏమిటి నీ సమస్య? మనం సమావేశం పెట్టుకోవచ్చుకదా? 212 00:19:07,730 --> 00:19:09,148 - నీవు అంగీకరిస్తే... - అయితే వెళ్ళవచ్చు. 213 00:19:09,649 --> 00:19:12,735 భగవంతుడా! చూడు నువ్వేం చేసావో! 214 00:19:12,819 --> 00:19:15,363 - నేనా? - అవును, నువ్వే! 215 00:19:18,074 --> 00:19:19,701 వేచి ఉన్నందుకు ధన్యవాదాలు. 216 00:19:21,411 --> 00:19:22,912 శ్రీమతి ట్రోటర్, ఎలా ఉన్నారు? 217 00:20:11,252 --> 00:20:12,462 ఏమిటిది? 218 00:20:12,754 --> 00:20:15,256 గ్నోకి. మంగళవారం ఇటాలియన్ దినోత్సవం. 219 00:20:20,261 --> 00:20:22,513 - నువ్వు తినవా? - అలాగే. 220 00:20:22,972 --> 00:20:24,182 తప్పకుండా. 221 00:20:25,099 --> 00:20:26,768 ఇది చాలా బాగుంది. 222 00:20:26,893 --> 00:20:30,313 ఇక్కడ ఆహారం అంత చెడ్డగా లేదు. నువ్వెప్పుడూ ఇక్కడ తినలేదా? 223 00:20:31,439 --> 00:20:32,523 మమ్మల్ని రానివ్వరు. 224 00:20:33,483 --> 00:20:34,567 అది న్యాయం కాదు. 225 00:20:35,652 --> 00:20:37,028 అవును. న్యాయం కాదు. 226 00:20:43,826 --> 00:20:46,621 నేను ఆ రోడ్ ట్రిప్ గురించి ఆలోచిస్తున్నా. 227 00:20:47,497 --> 00:20:48,831 - అవునా? - అవును. 228 00:20:49,916 --> 00:20:51,000 ఏమని? 229 00:20:52,085 --> 00:20:55,546 ఎలా ఉంటుందోనని. నేనెప్పుడూ చెయ్యలేదు. 230 00:20:56,339 --> 00:20:58,591 అదొక సమస్య. మనం సరిచేద్దాం. 231 00:21:00,969 --> 00:21:02,261 నువ్వన్నది నిజం. 232 00:21:02,345 --> 00:21:03,471 మనం చేద్దాం. 233 00:21:04,138 --> 00:21:05,473 నేను వచ్చాక. 234 00:21:13,982 --> 00:21:15,608 ఆ ఊరు పేరేమిటి? 235 00:21:16,693 --> 00:21:18,319 - ఫిష్... - ఫిష్ కేంప్. 236 00:21:18,444 --> 00:21:19,988 అది కాదు. ఇంకొకటేదో... 237 00:21:20,530 --> 00:21:21,990 ఫిష్... ఫిష్ అని ఏదో... 238 00:21:23,157 --> 00:21:24,325 హైడీ? 239 00:21:27,161 --> 00:21:28,788 ఫిష్ కేంప్ 240 00:21:30,498 --> 00:21:33,251 - నీ జేబులో మ్యాప్ ఉందా? - అవును. 241 00:21:33,835 --> 00:21:35,837 మ్యాప్ తియ్యడానికి నువ్వు కాస్త కూడా సిగ్గు పడట్లేదు. 242 00:21:42,593 --> 00:21:44,220 తర్వాత ఎక్కడికెళదాము? 243 00:21:48,599 --> 00:21:49,851 చూద్దాం. 244 00:21:53,062 --> 00:21:54,397 మనం... 245 00:22:02,280 --> 00:22:04,240 ఏం చేస్తోంది? 246 00:22:09,620 --> 00:22:10,747 హోమ్ కమింగ్ గైస్ట్ 247 00:22:10,830 --> 00:22:11,873 ధన్యవాదాలు కార్వర్. 248 00:22:11,998 --> 00:22:14,333 ఇది ప్రోజెక్టర్ కోసం, ఇప్పుడే పరీక్షించాను. 249 00:22:14,417 --> 00:22:16,335 సరిదిద్దిన ప్రెజేంటేషన్ డెక్ ఇక్కడ ఉంది. 250 00:22:16,502 --> 00:22:18,212 ఇతను నాకు కాల్ చేస్తూనే ఉంటాడు. 251 00:22:21,758 --> 00:22:25,511 హోమ్ కమింగ్ - తీర్పులు & దరఖాస్తులు విప్లవాత్మక కొత్త చికిత్స 252 00:22:25,595 --> 00:22:28,347 - శుభ మధ్యాహ్నం - శుభ మధ్యాహ్నం. 253 00:22:28,681 --> 00:22:30,224 నేను కొలిన్ బెల్ ఫాస్ట్. 254 00:22:33,352 --> 00:22:34,562 తరువాత? 255 00:22:35,855 --> 00:22:37,899 బెల్ ఫాస్ట్ ఇంటర్వ్యూ తప్పించుకున్నాడు. 256 00:22:38,232 --> 00:22:39,859 నేను బెర్గ్ మాన్ ని ఇంటివద్ద దించాను. 257 00:22:40,193 --> 00:22:43,071 ఆమె ధ్రువపరచింది... 258 00:22:44,447 --> 00:22:45,656 పథకమా? 259 00:22:46,657 --> 00:22:49,827 ఆమె చెయ్యగలిగినంత. ఆమె బాధపడింది. 260 00:22:55,458 --> 00:23:00,463 అందువలన ఆమెని ఇన్ స్పెక్టర్ జనరల్ గా చేశావా? 261 00:23:01,380 --> 00:23:02,548 అవును. 262 00:23:19,607 --> 00:23:20,691 సరే. 263 00:23:22,193 --> 00:23:23,361 మంచిది. 264 00:23:49,053 --> 00:23:50,888 ఏవిధంగా నేను మీకు సహాయపడగలను? 265 00:23:50,972 --> 00:23:53,641 నేను పామ్ బైలీ, డీవోడీ వద్ద. 266 00:23:54,642 --> 00:23:59,105 ఇక్కడొక అత్యవసర పరిస్థితి ఉంది. 267 00:24:01,774 --> 00:24:04,318 తీర్మానం: ఫిర్యాదు పెంచబడింది. ధృవపరచుటకు నొక్కండి. 268 00:24:04,402 --> 00:24:06,988 ఫిర్యాదు పెంచబడింది. 269 00:24:10,241 --> 00:24:11,868 నేను వ్యక్తిగతంగా 270 00:24:11,951 --> 00:24:13,744 ధృవీకరిస్తూ 271 00:24:13,828 --> 00:24:15,705 ప్రామాణికతను 272 00:24:15,788 --> 00:24:17,623 నా సిఫారసు. 273 00:24:22,044 --> 00:24:23,379 ధృవీకరించుటకు నొక్కండి. 274 00:25:09,383 --> 00:25:11,385 థామస్ కారాస్కో అమలు పరుచు అధికారి. 275 00:27:15,468 --> 00:27:17,928 గ్లోరియా మోరిస్సౌ 276 00:28:08,437 --> 00:28:09,438 అది బానే ఉంది. 277 00:28:09,897 --> 00:28:10,898 సరే. 278 00:28:10,981 --> 00:28:13,818 మనం చాలామందిని చూసాం. చాలా అభిరుచులు, 279 00:28:14,693 --> 00:28:17,405 కొంతమంది చాలా అనుభవమున్న అభ్యర్ధులు. కానీ... 280 00:28:20,991 --> 00:28:22,827 ఏమిటి అనుభవం, హైడీ? 281 00:28:25,371 --> 00:28:26,497 ఏమిటి? 282 00:28:26,664 --> 00:28:30,584 అంటే, ఇది కేవలం పరిచయం కదా? 283 00:28:31,669 --> 00:28:35,047 జరిగిన కాలంతో పరిచయం, ఏవిధంగా పరిస్థితులు ఉన్నాయో. 284 00:28:35,714 --> 00:28:40,094 కానీ భవిష్యత్ సంగతేంటి? ఉండబోయే పరిస్థితుల గురించి? 285 00:28:44,849 --> 00:28:46,809 నువ్వనేది నాకర్ధం అవుతోంది. 286 00:28:47,101 --> 00:28:51,313 మనకి కావల్సింది ఇష్టం, దృష్టి పెట్టడం. 287 00:28:51,564 --> 00:28:53,691 దేని గురించైనా నిర్విరామమైన నిబధ్ధత 288 00:28:53,774 --> 00:28:57,194 ఆ సమయానికి స్పష్టత ఉండదు ఎందుకంటే అప్పటికింకా లేదు. 289 00:28:57,403 --> 00:29:00,656 అటువంటి వ్యక్తులని కనుక్కోవడం ఎంత కష్టమో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. 290 00:29:02,032 --> 00:29:05,786 నాకు అటువంటి లక్షణాలున్నాయా అని అడుగుతున్నారా? 291 00:29:05,911 --> 00:29:07,079 అవును. 292 00:29:10,249 --> 00:29:14,378 నాకు పరిమితమైన అనుభబం ఉంది, నా... 293 00:29:14,628 --> 00:29:17,256 నా శిక్షణ నేరుగా అన్వయించబడదు. 294 00:29:18,382 --> 00:29:21,719 కానీ నేను ఖచ్చితంగా ఉత్సాహంగా... 295 00:29:22,219 --> 00:29:25,014 ముఖ్య పాత్ర పోషించడానికి... 296 00:29:26,515 --> 00:29:30,561 భాగం కావడానికి... 297 00:29:32,897 --> 00:29:34,023 ఇది. 298 00:29:38,652 --> 00:29:39,904 చాలా బాగుంది. 299 00:29:40,112 --> 00:29:43,157 అంతదూరం నుండి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 300 00:29:49,413 --> 00:29:52,500 నేను కొంత స్పష్టత నివ్వవచ్చా? 301 00:29:55,836 --> 00:29:56,921 తప్పకుండా. 302 00:30:00,049 --> 00:30:02,343 వెనక్కి తగ్గనివారి కోసం చూస్తున్నావు. 303 00:30:02,426 --> 00:30:06,263 ఈ పని కోసం వారి జీవితాన్ని వెచ్చించడానికి. 304 00:30:06,722 --> 00:30:09,600 అది నేనే. నాకు కావల్సింది ఇదే. నేను... 305 00:30:09,850 --> 00:30:13,771 నేను హృదయపూర్వకంగా పనిచేడానికి సిధ్ధంగా ఉన్నాను 306 00:30:13,854 --> 00:30:17,900 మొదటినుండి చివరివరకూ సర్వ శక్తులనూ ధారపోయడానికి. 307 00:30:19,068 --> 00:30:20,444 ఖచ్చితంగా. 308 00:30:31,288 --> 00:30:36,168 మేంచీనీల్ 309 00:30:43,133 --> 00:30:44,301 ధన్యవాదాలు. ఇటా? 310 00:30:44,385 --> 00:30:45,678 రిసెప్షన్. 311 00:30:45,761 --> 00:30:46,762 - ఇటు వైపా? - అవును. 312 00:30:46,845 --> 00:30:48,430 - సరే. - కలుద్దాం. ధన్యవాదాలు.