1 00:00:06,000 --> 00:00:06,833 ఇంతకుముందు 2 00:00:06,916 --> 00:00:08,583 స్యాడాక్ పుస్తకం తిరగేస్తున్నా. 3 00:00:08,666 --> 00:00:10,791 చాలాకాలం క్రితం హార్ఫుట్స్ ఇటు వెళ్ళుంటారు. 4 00:00:12,083 --> 00:00:16,333 ఇస్తార్ నాకు లొంగిపోతాడు, లొ౦గకపోతే, 5 00:00:16,375 --> 00:00:20,750 అతను తన మిత్రులని చెప్పుకునే చిన్నపిల్లలను చంపేస్తాను. 6 00:00:29,958 --> 00:00:31,541 నోరి! 7 00:00:31,625 --> 00:00:33,041 శిఖరరేఖకు వెళుతున్నావా? 8 00:00:33,125 --> 00:00:35,416 శిబిరం వద్ద బతికున్నవారు ఎదురుచూస్తుంటారు. 9 00:00:35,541 --> 00:00:37,666 -మా నాన్న కూడా. -బాగా గుర్తొస్తున్నారేమో. 10 00:00:37,791 --> 00:00:40,041 -నీ కుటుంబం కూడా కనబడుతుందనా? -నా వరుడు. 11 00:00:40,125 --> 00:00:42,833 నీకున్న బలంలో అతనికి సగం ఉన్నా, ఖచ్చితంగా వస్తాడు. 12 00:00:42,916 --> 00:00:44,791 నువ్వనుకున్నంత బలవంతురాలిని కాను. 13 00:00:44,875 --> 00:00:47,750 నాకు నీతో ఏ సంబంధమైనా ఉంటే, అది ఇప్పుడు బూడిదయిపోయింది. 14 00:00:47,833 --> 00:00:51,083 నాకు సంబంధించి, మనం మళ్ళీ మాట్లాడుకోనవసరం లేదు. 15 00:00:54,000 --> 00:00:55,583 నీకు నిజంగా నీ గుర్రం కావాలా? 16 00:00:55,666 --> 00:00:58,208 -అది ఎక్కడ ఉందో తెలుసా? -ఇక్కడే కలువు. ఈ రాత్రికి. 17 00:00:58,291 --> 00:01:00,625 ఇక్కడ బయట చీకట్లో ఏమి చేస్తున్నావు, బాబు? 18 00:01:03,083 --> 00:01:04,250 చుట్టుముట్టారు! 19 00:01:09,375 --> 00:01:12,375 ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి, ప్రభు పితా. 20 00:01:12,458 --> 00:01:14,375 మనం మళ్ళీ యుద్ధానికి వెళ్ళాలా? 21 00:01:14,458 --> 00:01:16,583 మనం ఎప్పటికీ సురక్షితం కాదు, 22 00:01:16,666 --> 00:01:19,541 సౌరోన్ చనిపోయాడని ఖచ్చితంగా తెలిసే వరకు. 23 00:01:19,625 --> 00:01:22,208 ఈ ఉంగరం పెట్టుకున్న దగ్గర నుండీ, నాకు 24 00:01:22,291 --> 00:01:24,208 అదృశ్య ప్రపంచ దృశ్యాలు కనిపించాయి... 25 00:01:25,875 --> 00:01:28,875 కెలెబ్రింబోర్‌కు మనం వ్రాసిన ఉత్తరాలకు జవాబు లేదు. 26 00:01:28,958 --> 00:01:31,000 సౌరోన్ ఎరెజియోన్ లో ఉన్నాడనుకుంటాను. 27 00:01:31,083 --> 00:01:33,708 కెలెబ్రింబోర్, అతని నగరం సురక్షితమని తెలుసుకోవడానికిి 28 00:01:33,791 --> 00:01:36,083 రారాజు నన్నూ, ఒక బృందాన్ని పంపుతామన్నారు. 29 00:01:36,875 --> 00:01:39,291 ఎల్రోండ్ పని నీ దళంలో చేరడం కాదు. 30 00:01:39,375 --> 00:01:40,500 నాయకత్వం వహించడం. 31 00:02:56,541 --> 00:03:02,541 ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ది రింగ్స్ ఆఫ్ పవర్ 32 00:03:27,333 --> 00:03:29,625 ఇంకా కెలెబ్రింబోర్ నుండి ఏ కబురూ రాలేదు... 33 00:03:29,708 --> 00:03:33,791 మనం ఆక్సా వంతెన మీదుగా వెళితే, ఎరెజియోన్ 450 మైళ్ళలోపే ఉంటుంది. 34 00:03:34,416 --> 00:03:38,375 ఒక విలుకాడు, ఇద్దరు ఖడ్గవీరులు కావాలి. యోగ్యులను సిఫారసు చేయగలవని నా నమ్మకం. 35 00:03:38,458 --> 00:03:40,625 నమ్మకమా? నాపైనా? 36 00:03:40,708 --> 00:03:42,416 అది తెలివైన పనే అంటావా, దళపతి? 37 00:03:43,458 --> 00:03:46,875 రారాజు ఒత్తిడితో, నిన్ను మొదటి అధికారిగా నియమించేందుకు ఒప్పుకున్నాను. 38 00:03:46,958 --> 00:03:49,791 ఆ బాధ్యత నీకు తక్కువ అనిపిస్తే, మరొకరిని ఎంచుకుంటాను. 39 00:03:50,458 --> 00:03:52,333 -సరే. -"సరే" దేనికి? 40 00:03:54,416 --> 00:03:58,416 సరే, నేను ఒక విలుకాడిని, ఇద్దరు ఖడ్గవీరులను సిఫారసు చేయగలను. 41 00:03:59,833 --> 00:04:02,833 మనతో ఇంకెవరిని తీసుకెళదాము, దళపతి? 42 00:04:56,041 --> 00:04:57,375 మెరుపులా? 43 00:05:01,666 --> 00:05:03,541 ఏ భూశక్తి ఇది చేయలేదు. 44 00:05:04,875 --> 00:05:07,083 ఇది సౌరోన్ పనే. 45 00:05:07,166 --> 00:05:10,166 కెమ్నియర్. మనం ఇంకే మార్గాల్లో వెళ్ళవచ్చు? 46 00:05:13,708 --> 00:05:16,541 అది తప్పించుకోవాలంటే, మనం ఉత్తరం వైపు వెళ్ళాలి, 47 00:05:16,625 --> 00:05:18,083 మరో రెండు వారాల ప్రయాణం... 48 00:05:18,833 --> 00:05:19,750 లేదంటే? 49 00:05:20,500 --> 00:05:24,000 దక్షిణం వైపు వెళ్ళాలి, టూరిన్ గోర్తాడ్ పర్వతాల గుండా వెళ్ళాలి. 50 00:05:25,333 --> 00:05:28,750 అటుగా ఎరెజియోన్‌కు చాలా వేగంగా వెళ్ళగలం. 51 00:05:39,916 --> 00:05:41,875 ఆ కొండల్లో దుష్టశక్తి ఉంది. 52 00:05:44,916 --> 00:05:48,125 ప్రాచీనమైనది ఇంకా విద్వేషంతో నిండి ఉన్నది. 53 00:05:49,833 --> 00:05:53,750 సౌరోన్ మనం ఆవైపు వెళ్ళాలని అనుకుంటున్నాడు. మనం మరోవైపు నుండి వెళ్ళాలి. 54 00:05:54,291 --> 00:05:56,791 నిస్సందేహంగా శత్రువు రెండు దారులను గమనిస్తున్నాడు. 55 00:06:00,791 --> 00:06:04,916 ఇది కూలడం, మనం కెలెబ్రింబోర్‌ను వేగంగా చేరుకోవడం గతంలోకంటే మరింత ముఖ్య౦ అయ్యి౦ది. 56 00:06:05,000 --> 00:06:08,208 మనం ఉచ్చులోకి నడిస్తే ఎక్కడికీ వేగంగా చేరుకోలేము. 57 00:06:15,000 --> 00:06:16,083 దక్షిణం వైపు వెళదాం. 58 00:06:18,625 --> 00:06:19,875 దళపతి, వద్దనే చెబుతాను. 59 00:06:19,958 --> 00:06:21,958 ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని విన్నాను. 60 00:06:22,041 --> 00:06:23,208 ఎల్రోండ్. 61 00:06:26,708 --> 00:06:28,250 అభిప్రాయం విన్నాము, దళపతి. 62 00:06:31,250 --> 00:06:32,791 మనం దక్షిణం వైపు వెళతాము. 63 00:06:45,250 --> 00:06:50,958 ఈ దళం ఆ ఉంగరం నుండి సలహా తీసుకోదు, అలాగే నువ్వూ తీసుకోకూడదు. 64 00:06:53,041 --> 00:06:56,875 నువ్వు ఆ నిబంధనలకు కట్టుబడి ఉండలేకపోతే, వెంటనే లిండోన్‌కు తిరిగి వెళ్ళు. 65 00:06:58,083 --> 00:07:00,541 -నాకు వెళ్ళాలనే ఉంది. -మరి ఎందుకు వెళ్ళడం లేదు? 66 00:07:02,500 --> 00:07:05,208 ఎందుకంటే ఈ దళంలో ఎవరూ చనిపోవడం చూడాలనుకోను. 67 00:07:06,500 --> 00:07:07,833 నీతో సహా. 68 00:07:11,750 --> 00:07:13,125 నోరి! 69 00:07:41,791 --> 00:07:44,000 నోరి! పాపీ! 70 00:08:20,458 --> 00:08:24,791 క్షమించండి. మీరు ఇటువైపు ఇద్దరు చిన్న పిల్లలు రావడం చూశారా? 71 00:08:32,416 --> 00:08:33,541 నీకు మేక దొరికినట్టుంది. 72 00:08:36,416 --> 00:08:40,708 అది కాదు... నిజానికి నేను వెతికేది. 73 00:08:41,791 --> 00:08:43,791 సరే, నువ్వు వెతికేది ఒకటయితే, 74 00:08:43,875 --> 00:08:46,083 నీకు కనబడింది ఒకటి, అ౦తేగా. 75 00:08:47,166 --> 00:08:51,416 నవ్వే బొమ్మ, దువ్వే బొమ్మ ఘంట వాయించు 76 00:08:51,500 --> 00:08:55,500 గడ్డిలో ఇసుకపురుగులు చెట్టు చుట్టు తేనెటీగలు 77 00:08:56,458 --> 00:08:59,458 మీ కొండ పైన కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. 78 00:09:00,958 --> 00:09:02,500 చాలా కొండలపైన నక్షత్రాలుంటాయి. 79 00:09:02,583 --> 00:09:05,208 కానీ నేనూ, నా స్నేహితులు ఈ నక్షత్రాలకోసం చూస్తున్నాం. 80 00:09:05,291 --> 00:09:07,000 నేను ఆశించింది ఏమిటంటే... 81 00:09:09,625 --> 00:09:11,666 క్షమించండి, ఒక్క నిమిషం... 82 00:09:11,750 --> 00:09:14,875 సూర్యుడు, నక్షత్రాలు చంద్రుడు, తుషారం 83 00:09:16,916 --> 00:09:19,125 వర్షం మరియు మేఘావృతమైన వాతావరణం 84 00:09:39,875 --> 00:09:42,750 కొమ్మ... అవును... 85 00:09:44,000 --> 00:09:46,958 అవును. అదే అయిఉండాలి. 86 00:10:58,750 --> 00:10:59,791 పాపీ! 87 00:11:01,416 --> 00:11:02,666 పైకి లెగు! 88 00:11:10,875 --> 00:11:13,333 -అతనిని చూశావా? -ఎవరిని? 89 00:11:13,416 --> 00:11:17,666 ఎవరని అనుకుంటున్నావు? మన నేస్తం, ఆ చెత్త స్ట్రేంజర్. 90 00:11:20,791 --> 00:11:23,250 అతను ఎక్కడ ఉంటే ఏంటిలే, మనం ఎక్కడ ఉన్నాము? 91 00:11:31,208 --> 00:11:32,375 నోరి! పరిగెత్తు! 92 00:11:53,625 --> 00:11:56,166 నేను అనుకోవడం, వాళ్ళను తప్పించుకున్నామనుకుంటా. 93 00:11:56,250 --> 00:11:57,875 మీరంతా ఎక్కడ నుండి వచ్చారు? 94 00:12:00,750 --> 00:12:01,958 మేమా? 95 00:12:04,708 --> 00:12:05,791 నీవెక్కడ నుండొచ్చావు? 96 00:12:07,833 --> 00:12:09,666 నా తల. 97 00:12:12,083 --> 00:12:13,833 -ఇది మా నివాసం. -హార్ఫుట్స్ నివాసమా? 98 00:12:13,916 --> 00:12:15,250 హార్ఫుట్ ఏంటి? 99 00:12:15,333 --> 00:12:16,625 అంటే, నువ్వు... 100 00:12:18,500 --> 00:12:20,208 అసలు, నువ్వు ఎవరు? 101 00:12:21,416 --> 00:12:22,708 నేను అనామకుడుని. 102 00:12:23,875 --> 00:12:25,791 నువ్వు "అనామకుడు" కాలేవు. 103 00:12:25,875 --> 00:12:27,916 అంటే... నన్ను అందరూ అలానే పిలుస్తారు. 104 00:12:28,000 --> 00:12:30,791 నిన్నందరూ అనామకుడు అంటే, ఎవరైనా నిన్ను ఏవరో అని అనరా? 105 00:12:31,500 --> 00:12:33,708 అంటే, మా అమ్మ నన్ను మెరిమాక్ అని పిలుస్తుంది. 106 00:12:36,125 --> 00:12:37,333 నా పేరు పాపీ. 107 00:12:47,041 --> 00:12:48,291 నా పేరు నోరి. 108 00:12:52,958 --> 00:12:54,375 నీకు ఆ నీళ్ళు ఎక్కడివి? 109 00:12:54,458 --> 00:12:56,500 -మెల్లగా మాట్లాడండి. -దొంగిలించావు, కదా? 110 00:12:56,583 --> 00:12:58,708 ఆ బావి నుండి. పెద్ద మానవుల నుండి. 111 00:13:01,041 --> 00:13:02,625 -కానీ, ఎక్కడికి? -ఎక్కడికీ లేదు. 112 00:13:02,708 --> 00:13:03,541 నీతో మేమూ వస్తాం. 113 00:13:03,625 --> 00:13:06,000 క్షమించండి, ఊరిలోకి బయటవాళ్ళు రాకూడదు. 114 00:13:06,083 --> 00:13:07,666 ఊరా? ఊరు ఏంటి? 115 00:13:07,750 --> 00:13:09,750 ఊరు లేదు! ఊరు ఏమీ లేదు. 116 00:13:09,833 --> 00:13:11,375 విను, అనామకుడా. 117 00:13:13,000 --> 00:13:14,291 మేమూ నీతో వస్తాము 118 00:13:14,375 --> 00:13:17,541 లేదా ఈ క్షణమే నేను నిన్ను పట్టిస్తాను, నీటి దొంగ. 119 00:13:23,916 --> 00:13:26,791 మీరు మా నివాసితుల నాయకురాలు, గూండ్‌ను కలవబోతున్నారు. 120 00:13:26,875 --> 00:13:30,833 ఆమె మిమ్మల్ని కలుపుకోవాలని మీరు అనుకుంటే, నాలుగు నిబంధనలు పాటించాలి. 121 00:13:30,916 --> 00:13:33,541 ఒకటి, ఎప్పుడూ ఆమె కళ్ళల్లోకి చూడకండి. 122 00:13:33,625 --> 00:13:36,375 రెండు, ఎప్పుడూ మూడు అడుగులు వెనుక నిలబడండి. 123 00:13:36,458 --> 00:13:41,250 నాలుగు, ఎప్పుడూ, ఏనాడూ, ఏ పరిస్థితుల్లోనూ, ఆమెను "గూండ్" అని పిలవకండి. 124 00:13:42,750 --> 00:13:43,958 -అర్థమయింది. -అర్థమయింది. 125 00:13:48,333 --> 00:13:50,125 అవి మూడా లేక నాలుగు నిబంధనలా? 126 00:13:50,208 --> 00:13:51,708 నిజానికి నేను ధ్యాస పెట్టలేదు. 127 00:14:06,416 --> 00:14:08,375 వెళ్ళండి, ఇక ఆనందించండి. 128 00:14:14,416 --> 00:14:15,916 రా. అక్కడకు. 129 00:14:20,666 --> 00:14:22,500 అదీ దానిమీద ఎండ పడుతుండడం వలన. 130 00:14:26,875 --> 00:14:28,791 అటు చూడు. 131 00:14:28,875 --> 00:14:30,833 మంచి, తాజాది, చెక్కు తీయడానికి సిద్ధంగా. 132 00:14:42,416 --> 00:14:44,666 -పెద్ద టోపీ, నాదానిలాగే! -నాన్న దానిలాగా! 133 00:14:48,708 --> 00:14:51,291 హార్ఫుట్స్, రంధ్రాలలో నివసిస్తారా? 134 00:14:54,375 --> 00:14:57,041 -అది సహజంగా లేదు. -ఎందుకంటే మేము హార్ఫుట్స్ కాదు కనుక. 135 00:14:58,125 --> 00:14:59,333 మేము స్టూర్స్. 136 00:15:00,375 --> 00:15:02,166 స్టూర్స్? 137 00:15:02,250 --> 00:15:06,291 ఏమి ఆలోచించి వాళ్ళను ఇక్కడకు తీసుకొచ్చావు? ఎవరూ అలాంటి తెలివితక్కువ పని చేయరు. 138 00:15:06,375 --> 00:15:07,708 వాళ్ళకు దాగే చోటు కావాలి. 139 00:15:07,791 --> 00:15:10,833 ఏంటి, ఎడారిలో సగం మంది దుష్టులు వారికోసం వెతుకుతుండగానా? 140 00:15:10,916 --> 00:15:14,250 అబ్బాయ్, నీ మెదడు గద్దలో పెడితే, అది కూడా వెనుకకు ఎగురుతుంది. 141 00:15:14,333 --> 00:15:15,666 అతనితో సరిగా మాట్లాడు. 142 00:15:18,125 --> 00:15:19,958 నాకే ఎదురు మాట్లాడుతున్నావా? 143 00:15:21,291 --> 00:15:22,625 అదే నాలుగవ నిబంధన. 144 00:15:23,333 --> 00:15:26,250 నీ కాళ్ళు, చేతులు, ఎముకలు అక్కడ వేటాడుతున్న ఆ గౌడ్రిమ్‌లకు 145 00:15:26,333 --> 00:15:28,291 ఆహారంగా ఎందుకీయకూడదో ఒక్క కారణం చెప్పు. 146 00:15:31,916 --> 00:15:33,708 కానీయ్, నీ వాదన వినిపించు. 147 00:15:37,916 --> 00:15:42,083 నేను నదులు, పర్వతాలు ఇంకా ఎడారులు దాటి వచ్చాను, 148 00:15:42,166 --> 00:15:45,416 నా మిత్రుడు తన భవితవ్యాన్ని కనుగొనడంలో సాయం చేయడానికి, 149 00:15:45,500 --> 00:15:48,541 దానిమీదే ప్రపంచ తలరాత ఆధారపడి ఉండవచ్చు, మీది కూడా... 150 00:15:48,625 --> 00:15:49,833 ఒక మంచి కారణం అన్నాను. 151 00:15:51,000 --> 00:15:53,375 అన్నట్టు, నీ స్నేహితుడు, అతను ఎవరు? 152 00:15:53,916 --> 00:15:55,416 -పెద్ద మానవుడు. -పెద్ద మానవుడా? 153 00:15:55,500 --> 00:15:57,791 -ఏంటి, ఎల్ఫ్ లాగానా? -దానికంటే పెద్దవాడు. 154 00:15:57,875 --> 00:15:59,250 అయితే అతిపెద్ద తాత ఎల్ఫ్. 155 00:16:00,208 --> 00:16:01,208 అతను ఎల్ఫ్ కాదు. 156 00:16:03,916 --> 00:16:05,125 అతను ఒక మాంత్రికుడు. 157 00:16:08,875 --> 00:16:11,125 సరే, ఈ నింగి కింద ఉన్న ఒకేఒక మాంత్రికుడు 158 00:16:13,250 --> 00:16:14,666 నిశా మాంత్రికుడు మాత్రమే. 159 00:16:14,750 --> 00:16:17,666 అతని స్నేహితుడిని మా చివరి స్నేహితుడిగా కూడా కోరుకోము. 160 00:16:18,166 --> 00:16:19,041 వాళ్ళను కట్టేయండి. 161 00:16:19,541 --> 00:16:21,875 ఏంటి? ఏంటి? వద్దు. 162 00:16:22,583 --> 00:16:24,875 ఏంటి? తనను వదిలేయండి. నిశా మాంత్రికుడు ఏవరు? 163 00:16:27,666 --> 00:16:31,875 ఇప్పటికే ఇస్తార్ మనం ఊహించిన దానికంటే మరింత శక్తివంతుడు. 164 00:16:33,500 --> 00:16:37,291 సన్నని గాలినుండి ఇసుక తుఫాను గారడీ చేశాడు, నా మనుషులు ఇద్దరు చనిపోయారు. 165 00:16:38,875 --> 00:16:41,125 అతను ఇప్పుడు ఉత్తరం వైపు వెళుతున్నాడు. 166 00:16:41,208 --> 00:16:43,583 ఏకాంత... ప్రదేశానికి. 167 00:16:46,416 --> 00:16:48,416 చిన్న పిల్లల సంగతి ఏంటి? 168 00:16:49,625 --> 00:16:54,333 మేము ఇప్పటికీ ఎడారిలో వెతుకుతున్నాము. మన నుండి ఎంతో కాలం తప్పించుకోలేరు. 169 00:16:55,000 --> 00:16:57,625 నా ప్రాణం మీద ప్రమాణం చేస్తున్నాను. 170 00:16:57,708 --> 00:17:01,625 నువ్వు చాలా మూర్ఖుడివి అయ్యుండాలి, గౌడ్రిమ్, 171 00:17:02,958 --> 00:17:05,083 లేదా చాలా ధైర్యవంతుడివి అయ్యుండాలి. 172 00:17:07,375 --> 00:17:11,208 నువ్వు కేవలం హార్ఫుట్స్ సంగతి చూసుకో. 173 00:17:11,291 --> 00:17:14,375 ఇస్తార్ సంగతి నేనే స్వయంగా చూసుకుంటాను. 174 00:17:25,291 --> 00:17:27,208 అతనిని మళ్ళీ వదిలేశావు. 175 00:17:28,875 --> 00:17:31,375 నువ్వు మెలుకువతో ఉండకూడదు. 176 00:17:32,125 --> 00:17:35,833 మన్ను తిను. లోతుగా తవ్వు. 177 00:17:36,791 --> 00:17:38,666 నీళ్ళు తాగు. 178 00:17:40,333 --> 00:17:42,166 నిద్రపో. 179 00:17:51,250 --> 00:17:52,500 ఎవరు మీరు? 180 00:17:55,291 --> 00:17:57,875 నన్ను ఏదో ఒకటని పిలిచి చాలా కాలం అయింది, 181 00:17:59,125 --> 00:18:02,625 కానీ అప్పట్లో విథీవిండిల్‌లో జనం నన్ను బాంబడిల్ అనేవాళ్ళు. 182 00:18:04,083 --> 00:18:05,291 టామ్ బాంబడిల్. 183 00:18:07,041 --> 00:18:12,041 పశ్చిమాన అస్తమిస్తాడు సూర్యుడు వెంటనే తడుముకుంటావు 184 00:18:12,958 --> 00:18:15,625 ఇక బిడియంగా ఉండకు, గోల్డ్‌బెర్రీ... 185 00:18:15,708 --> 00:18:21,708 రాత్రి నీడలు పడగానే తలుపులు తెరుచుకుంటాయి 186 00:18:27,166 --> 00:18:30,125 నీ మురికి దుస్తులను వీలైనంత శుభ్రం చేశాను. 187 00:18:33,583 --> 00:18:35,375 నీ చేతులు కడుక్కో, నీ ముఖం కడుక్కో, 188 00:18:35,458 --> 00:18:37,125 ఆ తరువాత నాతో మంట దగ్గర కూర్చో. 189 00:18:39,625 --> 00:18:43,000 మీతో... మీతో ఎవరైనా ఉన్నారా? 190 00:18:44,250 --> 00:18:46,500 నాకు ఒక మహిళ పాడడం వినిపించింది. 191 00:18:46,583 --> 00:18:49,791 మహిళనా? మహిళ ఏంటి? 192 00:18:51,291 --> 00:18:53,333 మీతో ఇక్కడ ఎవరూ లేరా? 193 00:18:55,583 --> 00:18:56,833 నువ్వు ఉన్నావు. 194 00:18:57,958 --> 00:18:59,583 అంటే, నువ్వు ఉన్నావనుకుంటా. కదా? 195 00:19:03,291 --> 00:19:04,291 అవునా? 196 00:19:20,708 --> 00:19:26,583 ఇప్పుడు, నీ నక్షత్రాల కింద నువ్వు ఏమి కనుగొనాలని అనుకున్నావు? 197 00:19:27,291 --> 00:19:29,041 ఖచ్చితంగా ముసలి టామ్‌ను కాదు. 198 00:19:31,541 --> 00:19:33,166 నా స్నేహితులను కనుగొనాలని. 199 00:19:35,875 --> 00:19:37,625 తారలకు తెలిసింది ఏంటో చూడాలి, కదా? 200 00:19:38,625 --> 00:19:40,625 కొత్తగా వచ్చాయి, అంతే అవి. 201 00:19:40,708 --> 00:19:41,875 ఒక సంవత్సరం, చీకటి. 202 00:19:41,958 --> 00:19:43,708 తరువాత సంవత్సరం, పైకి చూస్తే, 203 00:19:45,291 --> 00:19:49,500 చిన్న కళ్ళ సముద్రం కిందకు నిన్ను చూస్తుంటాయి, గమనిస్తుంటాయి. 204 00:19:51,708 --> 00:19:55,916 ఇప్పుడు, వాటికి అన్నీ తెలుసనుకుంటున్నాయి, కానీ కొత్తగా వచ్చాయి. 205 00:19:57,166 --> 00:19:58,583 ఇప్పటికీ కొత్తగా వచ్చినవే. 206 00:20:05,916 --> 00:20:07,333 మీరు ఎవరు? 207 00:20:08,458 --> 00:20:12,083 నీకు ఇంకా నా పేరు తెలియదా? అది ఒక్కటే నా సమాధానం. 208 00:20:14,083 --> 00:20:15,916 చెప్పు, ఎవరు నువ్వు, 209 00:20:16,000 --> 00:20:18,750 ఒంటరివా, ఒక్కడివా, పేరు లేదా? 210 00:20:19,583 --> 00:20:24,041 కానీ నువ్వు యువకుడివి, నేను ముసలివాడిని. 211 00:20:25,958 --> 00:20:28,333 పెద్దవాడిని, అదే నేను. 212 00:20:30,833 --> 00:20:32,250 "పెద్దవాడు" అంటే ఏంటి? 213 00:20:34,500 --> 00:20:35,875 పెద్దవాడిని. 214 00:20:37,500 --> 00:20:40,083 నా మాటలు గుర్తుంచుకో, నేస్తమా, 215 00:20:40,166 --> 00:20:43,375 టామ్ నదులు, వృక్షాల కంటే ముందు పుట్టాడు. 216 00:20:44,416 --> 00:20:47,625 టామ్‌కు తొలి వర్షపు చుక్క, తొలి సింధూరకాయ గుర్తుంది. 217 00:20:48,541 --> 00:20:52,291 అతనికి చీకటిలో నక్షత్రాల కింద భయంలేకుండా ఉండడం తెలుసు. 218 00:20:55,083 --> 00:20:59,791 ఈ ప్రాంతమంతా పచ్చగా ఉండేది. ఇప్పుడు, అంతటా ఇసుకే ఉంది. 219 00:21:02,333 --> 00:21:05,083 నేనే స్వయంగా వచ్చి చూసిగానీ నమ్మలేదు. 220 00:21:06,750 --> 00:21:08,583 పక్షులగానం కూడా అసలు వదల్లేదు. 221 00:21:09,083 --> 00:21:12,500 అక్కడ ఉన్న మీ వృక్షాన్ని కూడా. ముసలి ఐరన్‌వుడ్. 222 00:21:12,583 --> 00:21:14,166 నేను అనుకున్నాను అది... 223 00:21:14,250 --> 00:21:18,958 అతను... బహుశా, నాకు ఒక కొమ్మ ఇవ్వగలడేమో. 224 00:21:19,041 --> 00:21:21,250 అతనిని అడిగి చూడాల్సింది. 225 00:21:28,750 --> 00:21:33,291 నెమ్మదిగా, ఇయర్వైన్. నెమ్మదిగా. 226 00:21:35,125 --> 00:21:36,125 నాకు తెలుసు. 227 00:21:37,416 --> 00:21:41,458 ఈ... మాయ. అది నాకు నేర్పుతారా? 228 00:21:42,750 --> 00:21:47,333 నీకు నేర్పాలా? అందులో నేర్చుకోవడానికి ఏముంది? 229 00:21:50,708 --> 00:21:55,416 మీరు వృక్షాలను, గాలి ఇంకా నిప్పును శాసిస్తారు. 230 00:21:55,500 --> 00:21:58,208 అవి మీకు చెందినవన్నట్టుగా, వాటిని శాసిస్తారు. 231 00:21:58,291 --> 00:22:00,583 అన్నీ వేటివి వాటికే సొంతం. 232 00:22:01,791 --> 00:22:04,208 నువ్వు నీకే సొంతమన్నట్టుగా. 233 00:22:04,291 --> 00:22:09,708 అయితే, ఓ ద౦డాన్ని శాసించడం ఎలానో నేర్పిస్తారా? 234 00:22:10,833 --> 00:22:14,333 మాంత్రికుడి దడ౦ ఒక పేరు లాంటిది. 235 00:22:15,375 --> 00:22:20,375 దానికి తగినవాడివని రుజువు చేసుకుంటే, దాన్ని శాసించడం నీకు వచ్చేస్తుంది. 236 00:22:21,625 --> 00:22:25,916 ఈ రోజు అందుకు తగినవాడివి కాదని నిరూపించావు. అప్పుడే కాదు. 237 00:22:28,458 --> 00:22:33,458 నువ్వు అలా శాసింగలవో లేదో, త్వరలోనే తెలుసుకుంటాము. 238 00:22:38,750 --> 00:22:41,333 ఈ నక్షత్రాల కింద ద౦డాన్ని కనుగొండ౦ కాదు. 239 00:22:43,750 --> 00:22:47,000 నేను మిమ్మల్ని కనుగొనాల్సి ఉంది. కదా? 240 00:22:54,708 --> 00:22:55,708 అది ఏంటి? 241 00:22:56,875 --> 00:22:58,083 మనం ఒంటరిగా లేము. 242 00:23:04,291 --> 00:23:05,541 వాళ్ళు ఎవరు? 243 00:23:09,291 --> 00:23:11,500 వాళ్ళు నన్ను, నా మిత్రులను ఎందుకు వేటాడుతారు? 244 00:23:14,708 --> 00:23:17,958 నువ్వు నా మంట పక్కన తేనె తిన్న మొదటి ఇస్తార్‌వి కాదు. 245 00:23:19,541 --> 00:23:22,208 కొన్నేళ్ళ క్రితం, ఇంకొకరు తిన్నారు. 246 00:23:22,750 --> 00:23:24,500 నిశా మాంత్రికుడు. 247 00:23:27,958 --> 00:23:29,125 అతనికి ఏమయింది? 248 00:23:31,625 --> 00:23:34,333 ఒకసారి, అతను మాయను నియంత్రించాలని చూశాడు, నీలాగే. 249 00:23:37,666 --> 00:23:39,791 ఇప్పుడు, ర్హున్‌ను నియంత్రిస్తున్నాడు. 250 00:23:41,791 --> 00:23:43,458 అయినా, అతని ఆకలి తీరలేదు. 251 00:23:44,833 --> 00:23:48,416 అతని దుష్టశక్తి విస్తరిస్తుందని అనుకుంటావా? 252 00:23:49,625 --> 00:23:53,666 అతని కంటే కూడా చాలా ఎక్కువ శక్తివంతుడితో కలవకుండా అది కుదరదు. 253 00:23:55,333 --> 00:23:56,666 సౌరోన్. 254 00:24:00,291 --> 00:24:02,750 ఈ రెండు జ్వాలలు ఒకటిగా కలిస్తే, 255 00:24:04,250 --> 00:24:08,166 మిడిల్ - ఎర్త్ బూడిదగా మారే వరకూ ఆ జ్వాలకు అంతమే ఉండదు. 256 00:24:12,458 --> 00:24:14,375 మీరు అది ఆపగలరా? 257 00:24:17,166 --> 00:24:19,583 ముసలి టామ్ ఒక సంచారి, యోధుడు కాదు. 258 00:24:20,666 --> 00:24:23,750 ఈ గొప్ప కార్యాలు వాటికి అప్పగించబడిన చేతులే చేయగలవు. 259 00:24:26,750 --> 00:24:31,166 నేను కలువలను పెరగకముందే సేకరిస్తాను. 260 00:24:33,166 --> 00:24:34,583 మీరు అనేది... 261 00:24:37,541 --> 00:24:38,750 మీరు అనేది నా చేతులని. 262 00:24:48,833 --> 00:24:51,291 జ్వాలను ఆర్పే పని నాదా? 263 00:24:52,666 --> 00:24:55,125 సౌరోన్‌ను నేను ఎదుర్కోవాలా? 264 00:24:57,916 --> 00:25:02,625 నీ పని... ఆ ఇద్దరినీ ఎదుర్కోవడం. 265 00:25:31,500 --> 00:25:34,666 నేను నీకోసం వేచి చూస్తున్నాను. 266 00:25:43,541 --> 00:25:45,125 ఈ ప్రదేశం ఏంటి? 267 00:25:48,000 --> 00:25:49,250 టూరిన్ గోర్తాడ్. 268 00:25:51,500 --> 00:25:53,208 మానవులకు బర్రో డౌన్స్‌గా తెలుసు. 269 00:25:54,916 --> 00:25:58,916 ప్రాచీన కాలంలో, ఇక్కడే వాళ్ళు తమ ప్రభువులను, రాజులను విశ్రాంతిగా ఉంచారు. 270 00:26:00,666 --> 00:26:02,625 నాకు ఇక్కడ ఎలాంటి ప్రశాంతత లేదు. 271 00:26:04,125 --> 00:26:06,375 చెట్లు కూడా ప్రశాంతంగా కనబడడం లేదు. 272 00:26:07,666 --> 00:26:08,583 భయపడకు. 273 00:26:08,666 --> 00:26:10,833 మృతమానవులతో ముప్పు లేదు. 274 00:26:13,333 --> 00:26:14,416 వెళుతూనే ఉండు. 275 00:26:21,208 --> 00:26:25,041 చల్లబడిన చేతులు, గుండె, ఎముకలు 276 00:26:25,125 --> 00:26:29,000 చల్లగా రాతి కింద నిదురించాయి 277 00:26:50,750 --> 00:26:54,708 ఓ క్షణం, నాకు వినిపించినట్టు అనిపించింది... 278 00:26:54,791 --> 00:26:56,083 వినిపించిందా? 279 00:26:57,875 --> 00:26:59,000 ఏమి వినిపించింది? 280 00:27:00,625 --> 00:27:02,166 అది పాటలాగా ఉంది. 281 00:27:06,000 --> 00:27:07,666 లేదా ఏదో పాట జ్ఞాపకంలా. 282 00:27:18,041 --> 00:27:18,958 గాలాడ్రియెల్. 283 00:27:27,250 --> 00:27:29,083 వాటి కవచాలు లిండోన్‌వి. 284 00:27:31,833 --> 00:27:34,333 రాజు కెలెబ్రింబోర్‌కు హెచ్చరికగా అవి పంపారు. 285 00:27:36,166 --> 00:27:37,708 ఈ రవాణానా? 286 00:27:40,916 --> 00:27:42,708 మనం ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలి. 287 00:27:49,458 --> 00:27:51,750 -డయిమోర్! -నన్ను పట్టుకో. 288 00:27:51,833 --> 00:27:53,083 వదలకు! 289 00:28:07,083 --> 00:28:09,875 చల్లబడిన చేతులు, గుండె, ఎముకలు 290 00:28:10,583 --> 00:28:13,875 చల్లగా రాతి కింద నిదురించాయి 291 00:28:14,500 --> 00:28:17,916 రాతి పాన్పు మీద ఎప్పటికీ కళ్ళుతెవరకుండా 292 00:28:18,000 --> 00:28:21,791 ఎప్పటికీ, సూర్యోదయమే లేని సమయం వరకూ చంద్రుడు అంతమయ్యేంత వరకూ 293 00:28:27,125 --> 00:28:30,083 నల్లని గాలిలో నక్షత్రాలు మరణిస్తాయి 294 00:28:35,541 --> 00:28:37,125 సిద్ధంగా ఉండండి. 295 00:28:43,583 --> 00:28:44,666 అవి ఏంటి? 296 00:28:45,458 --> 00:28:46,708 బర్రో వైట్స్. 297 00:28:59,708 --> 00:29:01,000 దాడి చేయండి! 298 00:29:25,666 --> 00:29:26,750 బాణాలు వేయకండి! 299 00:29:36,208 --> 00:29:37,875 అవి మన ఆయుధాలకు అతీతంగా ఉన్నాయి. 300 00:29:42,625 --> 00:29:44,458 ధైర్యంగా ఉండు. నాతో రా. 301 00:29:44,541 --> 00:29:45,750 ఎక్కడికి? 302 00:29:45,833 --> 00:29:46,833 -సాయం చెయ్. -ఏంటి? 303 00:29:46,916 --> 00:29:48,500 త్వరగా! 304 00:29:55,875 --> 00:29:57,000 దళపతి! 305 00:30:10,125 --> 00:30:11,125 తీసుకో. 306 00:30:26,625 --> 00:30:27,458 ఎలా? 307 00:30:27,541 --> 00:30:28,666 పురాణకథ ప్రకారం, 308 00:30:28,750 --> 00:30:32,000 వాళ్ళతో పాటు పూడ్చిన కత్తులే ఆ జీవులను శాంతింపచేస్తాయి. 309 00:30:32,083 --> 00:30:35,458 కానీ ఇక్కడ ఈ మానవులను పూడ్చి వేల సంవత్సరాలకు పైగా అయింది. 310 00:30:35,541 --> 00:30:37,958 ఏదో వారిని మేల్కొలిపిందని చెప్పచ్చు. 311 00:30:38,041 --> 00:30:39,458 కాదు. 312 00:30:41,083 --> 00:30:42,500 ఎవరో. 313 00:30:43,625 --> 00:30:45,208 దుష్టశక్తిని మేల్కొల్పుతున్నారు. 314 00:30:46,333 --> 00:30:48,708 మిడిల్ - ఎర్త్ అంతటా. 315 00:30:48,791 --> 00:30:52,666 థియో! థియో! 316 00:30:52,750 --> 00:30:54,750 -థియో! -థియో! 317 00:30:54,833 --> 00:30:57,208 -థియో! -థియో! 318 00:30:57,291 --> 00:30:59,125 -థియో! -థియో! 319 00:31:01,000 --> 00:31:02,000 థియో! 320 00:31:03,083 --> 00:31:03,958 థియో! 321 00:31:08,041 --> 00:31:09,833 -థియో! -థియో! 322 00:31:20,000 --> 00:31:21,625 వాళ్ళు తమ ఆయుధాలన్నీ వదిలేశారు. 323 00:31:24,375 --> 00:31:27,333 ఓ అటవికుడికి, గొడ్డలి అంటే బంగారం కంటే విలువైనది. 324 00:31:28,041 --> 00:31:30,250 విచిత్రం, దానిని వాళ్ళు తమతో తీసుకెళ్ళలేదు. 325 00:31:31,791 --> 00:31:34,791 అందరూ రండి. వెళదాం. 326 00:31:36,625 --> 00:31:38,458 ఇటువైపు. పదండి. 327 00:31:42,416 --> 00:31:43,916 ఇబ్బందిపడకు, న్యూమెనోరియాన్. 328 00:31:45,625 --> 00:31:47,500 థియో ఇంతకంటే దారుణమైనవి ఎదుర్కొన్నాడు. 329 00:31:49,083 --> 00:31:50,375 ఇది దాటి వస్తాడు. 330 00:31:50,458 --> 00:31:51,666 థియో! 331 00:31:55,750 --> 00:31:57,083 థియో! 332 00:32:06,416 --> 00:32:07,541 థియో! 333 00:32:09,708 --> 00:32:11,791 నువ్వు. ఇటు వైపు. 334 00:32:43,125 --> 00:32:45,291 మనం ఈ శిబిరాలపై దాడి చేయాలంటాను. 335 00:32:45,375 --> 00:32:47,000 మనం యుద్ధానికి నాంది పలుకుతాం. 336 00:32:47,083 --> 00:32:49,416 సముద్ర జనులారా, ఇప్పటికే యుద్ధంలో ఉన్నాము. 337 00:32:50,125 --> 00:32:54,375 నేను చూసినది, మర్త్య మానవులు చేశారని అనుకోను. 338 00:32:54,458 --> 00:32:58,458 వాళ్ళు మానవులు కాదు. జంతువులు. అవసరమైతే మానవ శరీరాన్ని తింటాయి. 339 00:32:58,541 --> 00:33:01,375 మనం వృథాచేసే ప్రతి నిమిషం థియోకు మరో నిమిషం వృథా. 340 00:33:01,458 --> 00:33:02,666 మనం వెతుకుతూనే ఉండాలి. 341 00:33:02,750 --> 00:33:06,916 మనం ఈస్ట్‌ఫీల్డ్ గ్లెన్‌కు విస్తరించుదాము. ఆటవికుల శిబిరం అక్కడ ఉందని వినికిడి. 342 00:33:07,000 --> 00:33:08,000 అది మంచి ఆలోచన. 343 00:33:08,083 --> 00:33:09,708 ఉత్తరాన చూస్తే మంచిది. 344 00:33:12,208 --> 00:33:13,291 ఉత్తరాన ఎందుకు? 345 00:33:15,458 --> 00:33:19,083 ఈ ప్రాంతాలలో ప్రేమించిన వారిని వెతుకుతూ వారాలు గడిపాను. 346 00:33:19,166 --> 00:33:21,000 అడవిలో ఆ భాగం పురాతనమైనది. 347 00:33:21,083 --> 00:33:23,375 నిజంగా, అక్కడ ఆటవికులు ఉన్నారు, దారుణమైనవారు. 348 00:33:24,708 --> 00:33:26,000 నీ మాట నిజమే కావచ్చు. 349 00:33:26,083 --> 00:33:27,166 అరోండీర్. 350 00:33:30,250 --> 00:33:33,625 వెలుతురు ఉండగానే నీళ్ళు, సరుకులు సమకూర్చుకుందాము. 351 00:33:33,708 --> 00:33:35,000 మనం ఇక కొనసాగుదాము. 352 00:33:48,375 --> 00:33:49,375 ఇదిగో. 353 00:33:57,541 --> 00:33:58,750 ఒక మచ్చ వదిలేశావు. 354 00:34:06,833 --> 00:34:07,833 ధన్యవాదాలు. 355 00:34:09,750 --> 00:34:12,041 మీ ద్వీపంలో నీటికి కొరత లేదనుకుంటాను. 356 00:34:13,166 --> 00:34:15,750 లేదు. న్యూమెనోర్‌లో, మా ఇళ్ళల్లో నీళ్ళు ఉంటాయి. 357 00:34:16,416 --> 00:34:17,916 నాకు అది చూడాలని ఉంది. 358 00:34:19,541 --> 00:34:21,208 ఖచ్చితంగా నీ వరుడూ చూడాలనుకుంటాడు. 359 00:34:25,666 --> 00:34:27,208 మనం కొనసాగాలి. 360 00:34:27,291 --> 00:34:28,416 ఒక్క నిమిషం. 361 00:34:28,500 --> 00:34:31,583 ఆటవికులు, ఎస్ట్రిడ్‌లతో సమయం గడిపానంటున్నావు. 362 00:34:32,458 --> 00:34:33,333 ఎంత సమయం? 363 00:34:34,625 --> 00:34:37,125 సరిగ్గా వారితో కాదు. నేను దాక్కొని ఉన్నాను. 364 00:34:38,541 --> 00:34:40,833 -నీకు ఏమైనా హాని చేశారా? -అరోండీర్, ఏంటి... 365 00:34:40,916 --> 00:34:43,375 నీ మెడపై గాయం చూసి అడుగుతున్నాను. 366 00:34:44,291 --> 00:34:45,291 ఈమధ్యే అయినట్టుంది. 367 00:34:46,625 --> 00:34:50,833 లేదు. అది నా తప్పు వలన అయింది. నేను... మంట పక్కన పడుకున్నాను. 368 00:34:50,916 --> 00:34:52,916 అది ఆర్పాల్సింది, రాత్రి చల్లగా ఉండింది. 369 00:34:53,000 --> 00:34:54,083 నా తెలివితక్కువతనం. 370 00:34:54,166 --> 00:34:56,958 మనందరం కొన్ని పిచ్చి పనులు చేస్తుంటాము. 371 00:34:57,041 --> 00:34:59,750 ముఖ్యంగా అసహాయ స్థితిలో. 372 00:35:10,458 --> 00:35:12,291 ఎస్ట్రిడ్, ఏంటి ఇది? 373 00:35:12,375 --> 00:35:13,916 స్వీయ దహనం. 374 00:35:14,000 --> 00:35:16,583 ఆటవికులు ఆడార్ ముద్రను దాచడానికి ఇలా చేస్తారు. 375 00:35:17,208 --> 00:35:20,208 ఆమె మీతో రాకపోయిఉంటే ద్వారం దగ్గర పట్టుకునే వాళ్ళం. 376 00:35:20,291 --> 00:35:22,125 ఆమె అటవికురాలా? 377 00:35:22,208 --> 00:35:24,250 ఆమె వాళ్ళల్లో ఒక మనిషి. 378 00:35:24,333 --> 00:35:26,583 ఈమె మనల్ని మిగిలిన వారి దగ్గరకు తీసుకెళ్ళేది. 379 00:35:38,083 --> 00:35:39,166 నీ పథకం ఏంటి? 380 00:35:41,458 --> 00:35:43,958 నన్ను పొడవాలనా? నా గుర్రం తీసుకెళ్ళాలనా? 381 00:35:44,916 --> 00:35:47,458 అంతేనా? కాదా? 382 00:35:47,541 --> 00:35:51,208 నేను న్యూమెనోరియాన్ అని చూశావు. మంచి ఆలోచన తట్టింది, కదా? 383 00:35:53,750 --> 00:35:55,291 నన్ను ఇప్పటిదాకా వాడుకున్నావు. 384 00:35:55,958 --> 00:35:57,583 ఖచ్చితంగా నీకు వరుడు అంటూ లేరు. 385 00:35:57,666 --> 00:36:00,208 -నన్ను మోర్డోర్‌లో చనిపోయి ఉ౦డాల్సి౦దా? -తెలియదు. 386 00:36:00,916 --> 00:36:02,500 నన్ను ఆలోచించుకోనివ్వు. 387 00:36:14,708 --> 00:36:15,875 అది ఏంటి? 388 00:36:25,416 --> 00:36:26,625 కదలకండి. 389 00:36:33,750 --> 00:36:34,750 త్వరగా రండి. 390 00:36:35,416 --> 00:36:37,541 థియోను అసలు మానవులు తీసుకెళ్ళలేదు. 391 00:37:00,708 --> 00:37:01,708 చూడు. 392 00:37:03,541 --> 00:37:04,791 తిండిపోతులు మేల్కొన్నారు. 393 00:37:13,375 --> 00:37:14,458 సాయం చేయండి! 394 00:37:19,875 --> 00:37:21,416 అక్కడ ఏముంది? 395 00:37:21,500 --> 00:37:25,000 ఇంకా తెలియదు. అవి ఏవైనాగానీ, అవి పెద్దవి. 396 00:37:42,166 --> 00:37:43,125 చూసుకుని నడవండి. 397 00:37:55,958 --> 00:37:58,958 నా చేతులు ఉపయోగించి ఉంటే సులువుగా ఆపుకోగలిగేదాన్ని. 398 00:37:59,041 --> 00:38:00,666 తప్పించుకోవడం కూడా సులువే. 399 00:38:01,958 --> 00:38:04,291 దీనితో ఎవరూ తప్పించుకోలేరు. 400 00:38:04,375 --> 00:38:05,583 రా, నా సంకెళ్ళు తియ్. 401 00:38:12,541 --> 00:38:13,666 పరవాలేదు. 402 00:38:15,708 --> 00:38:17,083 కదలకండి. 403 00:38:17,166 --> 00:38:18,500 పరవాలేదని చెప్పానుగా. 404 00:38:23,875 --> 00:38:24,833 నీ చేయి ఇవ్వు. 405 00:38:25,875 --> 00:38:26,958 సాయం చేయ్! 406 00:38:34,541 --> 00:38:35,583 నన్ను పైకి లేపు. 407 00:38:37,916 --> 00:38:39,250 నేను కిందకు వెళుతున్నాను. 408 00:39:53,541 --> 00:39:54,541 అది ఏంటి? 409 00:39:54,625 --> 00:39:57,416 ఈ ప్రపంచంలో లోతైన ప్రాంతాలలో పేరులేని జీవాలు ఉన్నాయి. 410 00:40:00,583 --> 00:40:02,041 దీన్ని... 411 00:40:04,250 --> 00:40:06,125 మన౦ "రాత్రి భోజనం" అందా౦. 412 00:40:15,750 --> 00:40:18,166 అవును, ఊరి పెద్దలతో మాట్లాడాను. 413 00:40:18,750 --> 00:40:23,875 సూర్యోదయానికి మీ ఇద్దరూ వెళ్ళాలి. క్షమించాలి, కానీ ముందు స్టూర్స్ రావాలి. 414 00:40:23,958 --> 00:40:26,958 నిజం ఏమిటంటే, అతను మీరున్న చోటులో ఉంటే... 415 00:40:29,458 --> 00:40:31,791 స్యాడాక్ అదే చేసి ఉండేవాడేమో. 416 00:40:32,291 --> 00:40:33,666 స్యాడాక్? 417 00:40:33,750 --> 00:40:37,291 మా మార్గం కనుగొనేవాడు. అతని పేరు స్యాడాక్ బరోస్. 418 00:40:38,541 --> 00:40:42,375 స్యాడాక్ బరోస్ మీ నాయకుడి పేరా? 419 00:40:46,875 --> 00:40:50,708 మనిద్దరం ఒక్కటేదాని గురి౦చి మాట్లాడుతున్న౦ అని తెలుసుకోడానికి 420 00:40:51,666 --> 00:40:54,958 ఖచ్చితంగా ఉండడానికి ఇది నీకు చూపిస్తున్నాను. 421 00:40:55,666 --> 00:40:56,875 ఏది ఖచ్చితంగా ఉండాలి? 422 00:41:01,125 --> 00:41:05,708 కథ ఏమిట౦టే, ప్రాచీన కాలంలో, ఒక స్టూర్ ఉండేవాడు. 423 00:41:05,791 --> 00:41:07,791 మిగిలిన వారిలా ఉండేవాడు కాదు. 424 00:41:07,875 --> 00:41:13,833 ఒక రాత్రి అతనికి ఒక చోటు కలలో కనిపించింది, అక్కడ అంతులేని చల్లని నీటి ప్రవాహాలు, 425 00:41:13,916 --> 00:41:18,500 ఒక కుటుంబం ఒక నెల లోపే ఒక గొయ్యిని తవ్వి అందులో నివసించగలిగేంత 426 00:41:18,583 --> 00:41:20,625 మృదువైన కొండల గుండా పారుతుంది. 427 00:41:21,916 --> 00:41:24,708 అతను దానికి "సూజాట్" అని పేరు పెట్టాడు. 428 00:41:26,625 --> 00:41:29,708 దానిని అతను తన అనుచరుల బృందంతో ఏడాది పాటు వెతుకుతూనే ఉన్నాడు. 429 00:41:29,791 --> 00:41:31,333 మాటిచ్చాడు, అతనికది కనబడగానే, 430 00:41:31,416 --> 00:41:34,041 మిగిలిన వారిని తీసుకురావడానికి ఎవరినైనా పంపుతానని. 431 00:41:35,458 --> 00:41:40,500 కానీ మాలో అందరూ రోరిమస్ బరోస్ నుండి వినడం అదే చివరిసారి. 432 00:41:48,791 --> 00:41:50,416 పాపీ పాడే నడిచే పాట. 433 00:41:51,791 --> 00:41:54,000 ఇంతకుముందు హార్ఫుట్స్ ఇక్కడకు వచ్చారు. 434 00:41:58,833 --> 00:42:01,291 నువ్వు వచ్చిన ప్రాంతంలో, మీ ఇళ్ళు, 435 00:42:01,375 --> 00:42:02,833 ఇలానే ఉంటాయా? 436 00:42:04,541 --> 00:42:08,000 నువ్వు మా అందరినీ సూజాట్‌కు తీసుకెళ్ళడానికి వచ్చావా? 437 00:42:11,000 --> 00:42:12,291 నేను అనుకోవడం... 438 00:42:14,500 --> 00:42:17,916 రోరిమస్‌కు అసలు సూజాట్ కనబడలేదు. 439 00:42:22,125 --> 00:42:24,041 కొంత కాలం తరువాత... 440 00:42:26,666 --> 00:42:30,166 మేము అలా తిరుగుతూనే ఉన్నాము. 441 00:42:39,208 --> 00:42:41,041 మాకు ఇళ్ళు లేవు. 442 00:42:55,291 --> 00:42:59,083 రౌతులు కనిపించారు. పెద్ద మానవులు. ఇటు వైపు వస్తున్నారు. 443 00:43:09,791 --> 00:43:11,583 మాకు ఎంత అదృష్టం... 444 00:43:33,416 --> 00:43:37,458 హార్ఫుట్స్, వాళ్ళు ఎక్కడ? 445 00:43:45,166 --> 00:43:50,208 ఈ ఎడారిలో మాకు తెలిసిన చిన్న పిల్లలు ఈ స్టూర్స్ మాత్రమే. 446 00:43:52,583 --> 00:43:55,250 మేము ఈ ముసుగులు ఎందుకు వేసుకుంటామో తెలుసా? 447 00:43:56,458 --> 00:44:00,500 నిశా మాంత్రికుడిని ధిక్కరిస్తే, మేము అతనితో తిరిగి వచ్చినప్పుడు, 448 00:44:00,583 --> 00:44:02,958 మీకే తెలుస్తుంది. 449 00:44:33,083 --> 00:44:36,000 ఈ ఉంగరం నన్ను మోసం చేస్తుందని అనుకుంటున్నావని తెలుసు. 450 00:44:36,583 --> 00:44:39,208 కానీ అది నాకు మార్గదర్శకం చేస్తుందని, 451 00:44:40,125 --> 00:44:43,750 విజయానికి దానిని అనుసరించడమే మనకున్న ఏకైక మార్గం అని నమ్ముతాను. 452 00:44:45,000 --> 00:44:48,375 విజయానికి ఎ౦త గొప్ప మూల్య౦ అని చెల్లిస్తావా? 453 00:44:51,041 --> 00:44:53,458 నేను ఇంకా అ౦తదాకా చేరుకోలేదు. 454 00:44:53,541 --> 00:44:55,041 నిన్నది భయపెట్టకుండా ఎలా ఉంది? 455 00:44:55,125 --> 00:44:59,875 ఎందుకంటే సౌరోన్ పాలించే ప్రపంచంలోని బాధలు నన్ను మరింత 456 00:44:59,958 --> 00:45:01,666 భయపెడుతున్నాయి కాబట్టి. 457 00:45:04,708 --> 00:45:10,458 ఎప్పుడూ అది అనుభూతి చెందేదాన్ని. కానీ ఈ ఉంగరంతో, అది చూడగలుగుతున్నాను. 458 00:45:11,458 --> 00:45:15,291 మన ముందున్న కార్యంలో మనం విఫలమ౦ అయితే మనం కోల్పోయేవన్నీ చూడగలుగుతున్నా. 459 00:45:19,666 --> 00:45:23,416 మా నాన్న అది ముందుగానే చూశారు, ఒక రోజు, 460 00:45:23,500 --> 00:45:25,791 కెలెబ్రింబోర్ జీవితం నా చేతుల్లో ఉంటుందని. 461 00:45:27,833 --> 00:45:31,833 దాన్ని రక్షించగలనన్న మంచి నమ్మకం ఇచ్చే మార్గాన్నే నేను ఎంచుకుంటాను. 462 00:45:34,875 --> 00:45:38,166 అత్యంత సున్నితమైనది, అత్యంత ప్రియమైనది రక్షించడమే 463 00:45:40,000 --> 00:45:45,125 ఎల్ఫ్‌లకు అప్పగించబడిన పని. 464 00:45:50,750 --> 00:45:52,666 ఇంకా పూర్తికానిది. 465 00:45:55,208 --> 00:46:00,708 నీకు ఖచ్చితంగా చెప్తాను, మరింత బాధాకరమైన త్యాగాలు చేయాల్సి ఉంటుంది. 466 00:46:07,708 --> 00:46:09,041 గాలాడ్రియెల్? 467 00:46:10,500 --> 00:46:12,166 నాకు ప్రమాణం చెయ్, ఎల్రోండ్, 468 00:46:13,958 --> 00:46:17,416 సౌరోన్‌ను వ్యతిరేకించడానికే అన్ని ఇతర ఆలోచనలకంటే ప్రాముఖ్యత ఇస్తానని. 469 00:46:18,750 --> 00:46:19,958 నా జీవితం కంటే కూడా. 470 00:46:20,958 --> 00:46:24,375 ఆ ఉంగరాన్ని ధరి౦చిన వారు అడితే నేను ప్రమాణం చేయను. 471 00:46:29,708 --> 00:46:31,416 కానీ నీకు ప్రమాణం చేస్తాను... 472 00:46:33,375 --> 00:46:35,625 సౌరోన్ ఓడించడమే ప్రధానమని. 473 00:46:37,333 --> 00:46:38,958 నీకంటే కూడా. 474 00:46:41,583 --> 00:46:45,500 నన్ను క్షమించండి, దళపతి, మాకు ఢంకా శబ్దం వినిపించింది. 475 00:47:26,666 --> 00:47:28,333 అది సంకెళ్ళ తాళంచెవా? 476 00:47:29,625 --> 00:47:32,625 నువ్వు అది ఉపయోగించవచ్చో లేదో అని నిర్ణయించాలనుకు౦టా. 477 00:47:54,875 --> 00:47:55,875 క్షమించు. 478 00:47:59,125 --> 00:48:00,250 నేను కూడా. 479 00:48:03,083 --> 00:48:05,916 లేదు. ఇసిల్ డ్యూర్, చూడు... 480 00:48:10,666 --> 00:48:13,125 మన్నింపు నాలాంటి దానికి దొరకదు. 481 00:48:14,750 --> 00:48:17,166 ఎప్పుడోకప్పుడు, నన్ను వెలివేస్తారు, నీకది తెలుసు. 482 00:48:25,333 --> 00:48:26,625 వాళ్ళని అలా చేయనివ్వను. 483 00:48:29,250 --> 00:48:30,875 నిన్ను బహిష్కరించనీయను. 484 00:48:33,625 --> 00:48:35,166 కత్తి కిందకు దించు. 485 00:48:49,791 --> 00:48:51,791 ఎస్ట్రిడ్, కత్తి కిందకు దించు! 486 00:48:58,250 --> 00:48:59,583 ఎస్ట్రిడ్! 487 00:49:06,166 --> 00:49:07,375 ఆపు! 488 00:49:12,083 --> 00:49:15,166 నేను అరోండీర్, గ్రీన్‌వుడ్ నుండి. 489 00:49:18,041 --> 00:49:22,916 అటవీ ప్రాణాలపై ఎప్పుడైనా గొడ్డలి చేతబట్టావా? 490 00:49:25,333 --> 00:49:27,208 బాధాకరంగా, పట్టుకున్నాను, కానీ... 491 00:49:30,333 --> 00:49:31,541 నా మాట విను! 492 00:49:52,208 --> 00:49:53,625 అది చెట్లను కూల్చేందుకు కాదు. 493 00:49:58,208 --> 00:50:00,625 అది ఏమి కూల్చుతుంది? 494 00:50:00,708 --> 00:50:02,125 ఓర్క్ లను. 495 00:50:06,666 --> 00:50:07,875 వెనుకకు ఉండు. 496 00:50:10,166 --> 00:50:11,291 వాళ్ళది... 497 00:50:13,166 --> 00:50:14,916 ఒక సైన్యం ఉండేది. 498 00:50:15,000 --> 00:50:19,083 వాళ్ళు నరుకుతూ, చంపుతూ నడుస్తుండేవాళ్ళు. 499 00:50:20,125 --> 00:50:21,583 వాళ్ళు చేసింది మేము చూశాము. 500 00:50:22,625 --> 00:50:26,208 అందుకేనా ఇక్కడకు వచ్చారా? అంత కోపం అందుకేనా? 501 00:50:28,291 --> 00:50:34,291 దూరంనుండి పడిపోయే చెట్లు, కాలిపోయే కొమ్మలు మమ్మల్ని ఇక్కడికి రప్పిచ్చాయి. 502 00:50:35,833 --> 00:50:39,583 కానీ... మేము చాలా ఆలస్యమయ్యాము. 503 00:50:39,666 --> 00:50:42,666 సైన్యమా? అది ఎంత కాలం క్రితం? 504 00:50:42,750 --> 00:50:46,875 వింటర్‌బ్లూమ్ వాటిలో చాలా చెట్లను విత్తును నాటి, మొలకెత్తించి పెంచి౦ది. 505 00:50:46,958 --> 00:50:49,833 దాని గురించి ఆమెను ఎక్కువ మాట్లాడనీయకు. 506 00:50:49,916 --> 00:50:51,666 వీళ్ళు వాళ్ళకు భిన్నమేమీ కాదు! 507 00:50:56,333 --> 00:51:01,125 పెకిలించడం, కొమ్మలు విరిచేయడం, కాండాలను నరకడం, అన్నీ! 508 00:51:07,416 --> 00:51:08,333 మేము మిమ్మల్ని... 509 00:51:16,000 --> 00:51:17,333 క్షమాపణలు అడగాలి... 510 00:51:26,041 --> 00:51:27,333 మేము చేసిన... 511 00:51:36,500 --> 00:51:37,708 ...గాయానికి. 512 00:51:50,541 --> 00:51:53,583 క్షమించాలంటే ఎంతో కాలం పడుతుంది. 513 00:52:01,166 --> 00:52:06,291 నేల దీర్ఘకాల జ్ఞాపకాన్ని వర్షం కడిగేయడానికి. 514 00:52:06,375 --> 00:52:10,875 పాత మచ్చలను కప్పేస్తూ, కొత్త బెరుడు రావడానికి. 515 00:52:11,666 --> 00:52:15,458 ఆ సమయంలో, నేను మాట ఇస్తున్నా, 516 00:52:15,541 --> 00:52:19,916 ఈ అడవిలోని చెట్లు ప్రశాంతంగా ఉ౦డేలా మేము చూస్తాము. 517 00:52:38,208 --> 00:52:40,083 వాటికి ప్రశాంతత అంటే తెలుసంటావా? 518 00:52:40,166 --> 00:52:44,000 అది రాత్రి తుఫాను తరువాత వచ్చేది, 519 00:52:44,083 --> 00:52:47,958 నిశ్శబ్దమైన వేకువజామున, పక్షులు మేల్కొన్నప్పుడు ఉండేది. 520 00:52:48,708 --> 00:52:53,208 మేము ఈ అడవులను సంరక్షించాము, 521 00:52:53,291 --> 00:52:57,291 ఈ పర్వతాలు ఏర్పడి దానిని విభజించనప్పటి నుండి. 522 00:53:00,791 --> 00:53:06,625 ఇక్కడ వచ్చే ఒకేఒక శబ్దం నాచుపై పడే కాంతిది మాత్రమే అయినప్పుడు... 523 00:53:11,250 --> 00:53:12,333 థియో? 524 00:53:12,416 --> 00:53:15,833 ఇంకా ఆకులు గాలి పీలుస్తున్నప్పటిది అయినప్పుడు. 525 00:53:19,583 --> 00:53:24,500 అవును. మాకు ప్రశాంతత తెలుసు. 526 00:53:24,583 --> 00:53:27,291 ఎస్ట్రిడ్? నేనే. 527 00:53:36,875 --> 00:53:39,250 ఎస్ట్రిడ్? ఎస్ట్రిడ్. 528 00:53:41,250 --> 00:53:42,250 హేగెన్? 529 00:53:44,500 --> 00:53:46,791 -ఏంటి... నేననుకున్నాను... -నేను కూడా. 530 00:53:50,750 --> 00:53:53,875 నువ్వు ఇక్కడకు రావడం నేను నమ్మలేకపోతున్నాను. నిన్ను చూడు. 531 00:54:20,625 --> 00:54:22,250 నాకోసం వచ్చినందుకు ధన్యవాదాలు. 532 00:54:26,625 --> 00:54:28,166 నేను మాట ఇచ్చాను. 533 00:54:29,708 --> 00:54:31,125 నెరవేర్చినందుకు ధన్యవాదాలు. 534 00:54:35,708 --> 00:54:37,291 ఇప్పుడు మరొకటి నెరవేర్చాలి. 535 00:54:38,875 --> 00:54:43,541 ఓర్క్స్ బయలుదేరుతున్నాయి. ఈ మార్గం తీసుకెళ్ళే చోటుకు అనుసరించాలి. 536 00:54:44,625 --> 00:54:47,083 అడార్‌ను ఎదుర్కునే అవకాశం మరొకటి ఉంటుందేమో. 537 00:54:50,708 --> 00:54:52,625 కావాలంటే, నువ్వూ నాతో రావచ్చు. 538 00:54:56,833 --> 00:54:58,666 నేను నెరవేర్చాల్సిన ప్రమాణాలున్నాయి. 539 00:55:06,375 --> 00:55:10,250 పెలార్గిర్ ప్రభు. 540 00:55:19,125 --> 00:55:24,041 దక్షిణం 541 00:55:24,125 --> 00:55:27,000 ఎరెజియోన్ 542 00:55:48,375 --> 00:55:49,916 ఓర్క్ ద్రోహం. 543 00:55:50,000 --> 00:55:51,416 ఆ మార్గం. 544 00:55:52,791 --> 00:55:54,041 అది చేరేది... 545 00:55:54,125 --> 00:55:56,166 ఎరెజియోన్ కు, మహాప్రభూ. 546 00:55:57,041 --> 00:56:01,333 మన౦ సౌరోన్ కోసం వెతుకుతున్నాము. బదులుగా అడార్ దొరికాడా? 547 00:56:01,833 --> 00:56:03,791 వాళ్ళు పరస్పరం కలిసిపోయారా లేదా... 548 00:56:05,708 --> 00:56:06,916 యుద్ధం చేస్తున్నారేమో. 549 00:56:07,000 --> 00:56:09,375 ఓర్క్స్ దళాలు ఎల్ఫ్ భూములలోకి వెళ్ళాయి. 550 00:56:10,375 --> 00:56:12,083 మనందరం యుద్ధంలో ఉన్నాము. 551 00:56:14,875 --> 00:56:18,541 మన అతిథేయుడు మోర్డోర్‌కు చేరుకోకముందే ఈ విషయాన్ని రారాజుకు తెలియజేయాలి. 552 00:56:23,375 --> 00:56:24,416 అదిగో వస్తున్నాడు! 553 00:56:28,416 --> 00:56:29,541 ఆగు! 554 00:56:30,375 --> 00:56:32,333 కానీ అదిగో మన రాత్రి భోజనం పోతుంది! 555 00:56:34,500 --> 00:56:35,666 రా! 556 00:56:36,958 --> 00:56:38,458 తిరిగి వరుసలోకి! 557 00:56:41,208 --> 00:56:44,083 అది ఎవరు? వెతకండి. 558 00:56:56,666 --> 00:56:59,500 వాళ్ళు దగ్గర్లోనే ఉన్నారు. వెతకండి. 559 00:57:01,708 --> 00:57:04,000 అది ఎవరు? అది ఏంటి? 560 00:57:06,083 --> 00:57:07,416 ఇక్కడ నుండి వచ్చింది. 561 00:57:08,375 --> 00:57:10,791 నాకు ఎల్ఫ్ వాసన వస్తోంది. 562 00:57:36,458 --> 00:57:37,416 అద్భుతం. 563 00:57:37,500 --> 00:57:39,750 వెతకని చోటంటూ ఉండకూడదు. వెళ్ళండి! 564 00:57:39,833 --> 00:57:43,583 లిండోన్‌కు వెళ్ళు. నాకు వీలైనంత వరకూ వాళ్ళను ఆపుతాను. 565 00:57:47,375 --> 00:57:48,458 వెతుకుతూనే ఉండండి. 566 00:57:49,208 --> 00:57:50,458 ఇది తీసుకో. 567 00:57:55,083 --> 00:57:56,625 తీసుకో, ఎల్రోండ్. 568 00:57:59,166 --> 00:58:00,458 అక్కడ. 569 00:58:07,500 --> 00:58:10,000 మిగిలిన వారు ఎక్కడ? 570 00:58:11,958 --> 00:58:13,125 ఒంటరిగా ఉన్నాను. 571 00:58:14,375 --> 00:58:16,625 ఆమె కుడి బొటనవేలు నరకండి. 572 00:58:17,958 --> 00:58:21,875 మిగిలినవాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు చెప్పు, ఎడమచేతిది వదిలేస్తాను. 573 00:59:11,291 --> 00:59:14,041 మనల్ని కాపాడాడానికి ఆమె తనను తాను త్యాగం చేసుకుంది. 574 00:59:19,041 --> 00:59:21,166 లేదు, పొరబడ్డావు, కెమ్నియర్. 575 00:59:23,708 --> 00:59:26,125 ఆమె అది మనల్ని రక్షించాలని చేయలేదు. 576 00:59:28,208 --> 00:59:29,458 ఏంటి? 577 00:59:29,541 --> 00:59:31,791 ఆమె అది ఉంగరాన్ని రక్షించాలని చేసింది. 578 00:59:33,875 --> 00:59:34,875 త్వరగా. 579 00:59:41,583 --> 00:59:43,291 ఇవి ఎల్వెన్ భూములు. 580 00:59:47,375 --> 00:59:49,083 ఛాయ దగ్గరకు తిరిగి వెళ్ళు. 581 01:00:01,333 --> 01:00:04,583 మనం కలిసిన సమయాన ఒక తార మెరుస్తుంది... 582 01:00:04,666 --> 01:00:06,666 గాలాడ్రియెల్. 583 01:00:12,083 --> 01:00:15,791 ఇక పాట ప్రారంభించాలి 584 01:00:15,875 --> 01:00:19,166 అందరూ కలిసి పాడాలి 585 01:00:19,250 --> 01:00:23,166 సూర్యుడు, నక్షత్రాలు చంద్రుడు, తుషారం 586 01:00:23,250 --> 01:00:26,875 వర్షం మరియు మేఘావృతమైన వాతావరణం 587 01:00:26,958 --> 01:00:30,583 చిగురించు ఆకుపై పడిన కాంతి 588 01:00:30,666 --> 01:00:34,250 ఈకపై మంచు 589 01:00:34,333 --> 01:00:37,958 విశాలమైన కొండమై గాలి 590 01:00:38,041 --> 01:00:40,708 అడవిపొదపై గంటలు 591 01:00:40,791 --> 01:00:45,041 గుల్మం దండంలా సన్నటిది 592 01:00:45,125 --> 01:00:48,125 స్వచ్ఛమైన నీటికంటే స్వచ్ఛమైనది 593 01:00:48,208 --> 01:00:52,750 పారే ఏటి పక్క రెల్లు 594 01:00:52,833 --> 01:00:55,500 చక్కని నది పుత్రికా 595 01:00:55,583 --> 01:00:59,791 వసంతకాలం మరియు వేసవికాలం 596 01:00:59,875 --> 01:01:03,041 మళ్ళీ వచ్చే వసంతం 597 01:01:03,125 --> 01:01:07,500 నీటిధారపై తెమ్మర 598 01:01:07,583 --> 01:01:11,208 ఇంకా ఆకుల నవ్వులు 599 01:01:11,291 --> 01:01:14,958 ముసలి టామ్ బాంబడిల్ 600 01:01:15,041 --> 01:01:18,583 సరదా మనిషి 601 01:01:18,666 --> 01:01:22,250 ముదురు నీలం చొక్కా అతనిది 602 01:01:22,333 --> 01:01:25,958 పసుపు పచ్చని జోళ్ళు అతనివి 603 01:01:26,041 --> 01:01:29,666 చీకటి ఏటి పక్కన రెల్లు 604 01:01:29,750 --> 01:01:33,333 నీటిలోని కలువలు 605 01:01:33,416 --> 01:01:37,041 ముసలి టాయ్ బాంబడిల్ 606 01:01:37,125 --> 01:01:39,791 ఇంకా నది పుత్రికా 607 01:01:39,875 --> 01:01:44,083 గుల్మం దండంలా సన్నటిది 608 01:01:44,166 --> 01:01:47,250 స్వచ్ఛమైన నీటికంటే స్వచ్ఛమైనది 609 01:01:47,333 --> 01:01:51,791 పారే ఏటి పక్క రెల్లు 610 01:01:51,875 --> 01:01:54,666 చక్కని నది పుత్రికా 611 01:01:54,750 --> 01:01:58,791 వసంతకాలం మరియు వేసవికాలం 612 01:01:58,875 --> 01:02:02,041 మళ్ళీ వచ్చే వసంతం 613 01:02:02,125 --> 01:02:06,958 నీటిధారపై తెమ్మర ఇంకా ఆకుల నవ్వులు 614 01:02:07,041 --> 01:02:09,041 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 615 01:02:09,125 --> 01:02:11,125 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని