1 00:00:06,041 --> 00:00:07,458 ఇంతకుముందు 2 00:00:07,541 --> 00:00:09,083 -సిద్ధంగా ఉండు! -డీసా! 3 00:00:11,500 --> 00:00:12,750 అగ్నిపర్వతం బద్దలయింది. 4 00:00:12,833 --> 00:00:14,333 భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి... 5 00:00:14,416 --> 00:00:16,583 అది భూమి అంతర్భాగాల వరకూ చేరుకున్నాయి, 6 00:00:16,625 --> 00:00:18,583 మన పంటలకు తోడ్పడే సూర్య కిరణాలకు 7 00:00:18,625 --> 00:00:20,083 భంగం కలిగించాయి. 8 00:00:20,125 --> 00:00:21,333 లేదు, లేదు, లేదు. 9 00:00:21,416 --> 00:00:24,250 ఈ ఉంగరాలు ఇంతవరకూ ఏ మరుగుజ్జు, ఏ మనిషి, 10 00:00:24,333 --> 00:00:26,458 రూపొందించనంత శక్తివంతమైనవి. 11 00:00:27,083 --> 00:00:29,041 అవి శక్తియుతమైన ఉంగరాలు. 12 00:00:29,125 --> 00:00:31,041 మీ పర్వతాన్ని బాగు చేయగల శక్తిగలవి. 13 00:00:31,125 --> 00:00:33,791 మీ తండ్రి తన రాజ్యాన్ని రక్షించుకునే మార్గ౦ చూపిస్తేనే 14 00:00:33,916 --> 00:00:35,875 తిరిగి అయన గౌరవాన్ని స౦పాది౦చుకోగలవు. 15 00:00:35,916 --> 00:00:37,666 బహుశా, నీ వారసత్వం కూడానేమో. 16 00:00:37,750 --> 00:00:39,625 నువ్విప్పుడు మా తండ్రిని అవమానించావా? 17 00:00:39,708 --> 00:00:43,625 మరోసారి మహారాణి గురించి చెడుగా మాట్లాడితే, నిన్ను దుర్బలంగా మారుస్తాను. 18 00:00:43,708 --> 00:00:45,375 అర్థమయిందా? 19 00:00:46,291 --> 00:00:47,333 అబద్ధాల రాణి! 20 00:00:47,416 --> 00:00:48,541 ఆమె పాలనకు తగినది కాదు! 21 00:00:48,625 --> 00:00:50,625 ఆ రాజు చనిపోయే ముందు నాతో మాట్లాడుతూ, 22 00:00:50,708 --> 00:00:53,791 దీని నుండి... ఆమె సలహా పొందింది అని చెప్పారు. 23 00:00:53,875 --> 00:00:55,916 ఈ ఎల్ఫ్-శిలయే మీ మహారాణి! 24 00:00:56,000 --> 00:00:58,208 -నిశ్శబ్దం! -పాలాంటిర్ నాది. మనకు అది అవసరం. 25 00:01:00,666 --> 00:01:02,125 హంతకి! 26 00:01:02,208 --> 00:01:03,375 దుష్ట శక్తి మాయ! 27 00:01:06,375 --> 00:01:09,875 ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! 28 00:01:10,000 --> 00:01:12,333 ఫారజోన్! ఫారజోన్! 29 00:01:12,416 --> 00:01:15,541 మరుగుజ్జులు ఈ శక్తికి తగని వారని రారాజు గిల్- గెలాడ్ నమ్మకం. 30 00:01:15,625 --> 00:01:18,541 నిజానికి, ఆయన అసలు ఇకపై ఉంగరాల తయారీనే నిషేధించారు. 31 00:01:18,625 --> 00:01:23,000 సహాయానికి ఎవరు తగినవారో ఆయనను మాటలతో ఒప్పించేంత సమయం మనకు లేదు. 32 00:01:23,083 --> 00:01:23,958 ఏమి చేస్తున్నావు? 33 00:01:24,041 --> 00:01:26,375 నేను కొలిమి మూసివేస్తున్నానని చెబుతాను. 34 00:01:26,458 --> 00:01:28,416 రారాజు గిల్- గెలాడ్‌తో అబద్ధమాడతావా? 35 00:01:28,500 --> 00:01:30,791 మన పని ముగించేందుకు వీలు కల్పిస్తాను. 36 00:01:31,625 --> 00:01:35,125 ఎరెజియోన్‌లోని ఈ శక్తి, దాన్ని నేను నమ్మను. 37 00:01:35,208 --> 00:01:36,750 మీరు ఒకసారి నాకు చెప్పారు, 38 00:01:36,833 --> 00:01:40,375 ఎల్వ్‌ల తలరాతను మన వాళ్ళ కన్నా తెలివైన వాళ్ళు నిర్ణయిస్తారని. 39 00:01:40,458 --> 00:01:43,125 అది మార్చే ప్రయత్నం చేయడం, చావును మోసగించడం, 40 00:01:43,208 --> 00:01:45,708 అది ఇంకా పెద్ద వినాశనానికి దారి తీస్తుందని. 41 00:01:45,791 --> 00:01:47,708 నేను అనుకుంటూ ఉంటాను... 42 00:01:47,791 --> 00:01:49,666 మీరు చెప్పింది నిజమే అయితే? 43 00:01:49,750 --> 00:01:52,250 ఓర్క్స్ దళాలు ఎల్ఫ్ భూముల్లోకి ప్రవేశించాయి. 44 00:01:52,333 --> 00:01:53,458 ఆ మార్గం. 45 00:01:53,541 --> 00:01:54,791 అది చేరేది... 46 00:01:54,875 --> 00:01:56,333 ఎరెజియోన్‌, మహాప్రభూ. 47 00:01:56,416 --> 00:01:59,666 మన దళం మోర్డోర్‌కు చేరకముందే ఈ విషయం రారాజుకు తెలియజేయాలి. 48 00:02:00,791 --> 00:02:02,208 అక్కడ. 49 00:02:02,291 --> 00:02:04,958 లిండోన్‌కు వెళ్ళు. నాకు వీలైనంత వరకూ వాళ్ళను ఆపుతాను. 50 00:02:05,875 --> 00:02:07,083 ఇది తీసుకో. 51 00:02:07,750 --> 00:02:09,166 ఇది తీసుకో, ఎల్రోండ్. 52 00:02:20,083 --> 00:02:23,333 మనం కలిసిన సమయాన ఒక తార మెరుస్తుంది... 53 00:02:23,416 --> 00:02:25,125 గాలాడ్రియెల్. 54 00:03:39,833 --> 00:03:45,833 ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ 55 00:04:54,666 --> 00:04:55,666 ఇటు వైపు, ప్రభూ. 56 00:04:55,750 --> 00:04:59,625 మీరు చూస్తున్నట్లుగా, సూర్యరశ్మి చేరేందుకు మేము ఒక కొత్త ప్రవేశ గొయ్యి 57 00:04:59,708 --> 00:05:01,333 తవ్వేందుకు ప్రయత్నిస్తున్నాము. 58 00:05:02,333 --> 00:05:06,958 కానీ ఇంతవరకూ, మా ప్రతి కృషి పర్వతాన్ని మరింత అస్థిరంగా చేసింది. 59 00:05:09,500 --> 00:05:12,666 ఆ గడ్డపార తీసుకోండి, సరేనా? ఆ గడ్డపార ఇక్కడ పెట్టండి. 60 00:05:12,750 --> 00:05:14,833 మీరు గడ్డపార లాగితే... సరే, సిద్ధమేనా? 61 00:05:14,916 --> 00:05:16,333 ఇక్కడ సమయం వృధా చేయలేను. 62 00:05:16,416 --> 00:05:18,000 సరే, సరే! 63 00:05:23,791 --> 00:05:24,916 ఏమైనా అయిందా, ప్రభూ? 64 00:05:27,000 --> 00:05:28,000 లేదు. 65 00:05:28,791 --> 00:05:31,833 లేదు, త్వరలోనే అంతా బాగుంటుంది. 66 00:05:32,875 --> 00:05:33,875 అవును. 67 00:06:11,041 --> 00:06:12,125 ఇక్కడ తవ్వండి. 68 00:06:14,541 --> 00:06:17,916 ప్రభూ. అది పునాది గోడ. 69 00:06:18,000 --> 00:06:21,166 -దాన్ని కూల్చేస్తే ... -నాకు తవ్వకంలో నైపుణ్యాలు నేర్పుతున్నావా? 70 00:06:25,416 --> 00:06:28,583 మనం ఇక్కడ తవ్వాలి. నేను చెప్పినట్టు చెయ్. 71 00:06:36,083 --> 00:06:37,333 నీ గొడ్డలి ఇవ్వు. 72 00:06:37,958 --> 00:06:39,583 -తండ్రిగారు... -గొడ్డలి! 73 00:07:03,750 --> 00:07:04,750 నార్వీ! 74 00:07:05,916 --> 00:07:07,000 పని వేళ ముగిసింది! 75 00:07:07,500 --> 00:07:09,708 వెళ్ళండి. ఇంటికి వెళ్ళండి! 76 00:07:09,791 --> 00:07:11,250 -మంచిది. -మళ్ళి చెప్పకర్లే. 77 00:07:11,333 --> 00:07:12,625 మన పని అయిపోయిందా? 78 00:07:29,125 --> 00:07:33,166 ప్రభూ. కాస్తి గాలి పీల్చుకోడానికి ఆపితే మంచిదేమో? 79 00:07:34,416 --> 00:07:36,958 మనకు కావాల్సింది గాలి కాదు, కాంతి. 80 00:07:44,291 --> 00:07:45,291 ప్రభూ! వద్దు! 81 00:07:45,375 --> 00:07:46,208 నాన్నా, వద్దు! 82 00:08:05,625 --> 00:08:08,125 ఈసారి నేను నిన్ను తవ్వమన్నప్పుడు, 83 00:08:10,125 --> 00:08:11,208 చెప్పింది చెయ్. 84 00:08:23,583 --> 00:08:25,541 ఇక్కడ. ఇక్కడ. 85 00:08:26,083 --> 00:08:27,666 ఒకటి రెండు మూడు నాలుగు తవ్వండి. 86 00:08:27,750 --> 00:08:29,500 పైన నివసించే వారిపట్ల జాలి చూపండి. 87 00:08:29,583 --> 00:08:30,958 సూర్యుడి బానిసలు. 88 00:08:35,166 --> 00:08:38,208 నిరంతరంగా మేల్కోవడం, నిద్రించడం అనే లయకు బందీలు. 89 00:08:51,458 --> 00:08:55,250 ఖజాద్- దుమ్‌లో, మనకు ఆ పీడ లేదు. 90 00:09:01,000 --> 00:09:05,875 ఇక్కడ, సూర్యుడిని మన దగ్గరకు రప్పించుకుంటాము. 91 00:09:07,958 --> 00:09:12,916 చివరకు, మన పర్వతంలో మరొకసారి 92 00:09:13,000 --> 00:09:14,250 అరుణోదయం అవుతుంది! 93 00:09:19,291 --> 00:09:21,041 ఖజాద్... 94 00:09:21,125 --> 00:09:22,750 దుమ్! 95 00:09:26,458 --> 00:09:28,875 మరుగుజ్జులు, ఎల్వ్‌లు కలిసి పని చేస్తున్నారు. 96 00:09:28,958 --> 00:09:31,208 అది అసాధ్యం అన్నారు. 97 00:09:31,291 --> 00:09:34,666 కానీ మన తోడ్పాటు ఈ అద్భుతాన్ని చేయగలిగింది. 98 00:09:34,750 --> 00:09:39,166 ఈరోజు, మనం ఒక కొత్త కల సాకారానికి పూనుకున్నాము, 99 00:09:39,916 --> 00:09:42,791 అది శిలతో మన స్నేహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాము. 100 00:09:45,625 --> 00:09:46,750 నార్వీ? 101 00:09:52,500 --> 00:09:53,583 నార్వీకి ముఖ్యమైనది. 102 00:09:55,875 --> 00:09:56,958 చూడండి... 103 00:10:02,208 --> 00:10:03,833 డ్యూరిన్ ద్వారాలు. 104 00:10:05,875 --> 00:10:08,625 మన పర్వతానికి కొత్త పశ్చిమ తలుపు. 105 00:10:09,708 --> 00:10:12,833 కూల్చలేనిది. కేవలం వెన్నెలలోనే కనబడేది. 106 00:10:13,500 --> 00:10:18,875 కేవలం స్నేహితులకు మాత్రమే తెలిసిన సంకేతపదం ద్వారా రక్షించబడింది. 107 00:10:20,000 --> 00:10:22,125 ఇక, శ్రద్ధగా వినండి, లోహకారులారా, 108 00:10:22,958 --> 00:10:25,750 నార్వీ ఇక్కడ ఉండగా అతనిని జాగ్రత్తగా గమనించండి. 109 00:10:25,833 --> 00:10:28,083 అతను నైపుణ్యంగల కళాకారుడని మాత్రమే కాదు. 110 00:10:28,458 --> 00:10:29,333 అతని అసూయ. 111 00:10:29,416 --> 00:10:32,833 అతను ఒక పేరుమోసిన దొంగ కూడా. ఏ నగలు పోకుండా చూడండి. 112 00:10:34,416 --> 00:10:37,166 అవును, సరే, అతని జేబులు వెతకండి. 113 00:10:39,291 --> 00:10:41,000 చిరకాల స్నేహం కోసం... 114 00:10:41,833 --> 00:10:44,916 మరుగుజ్జులు ఇంకా ఎల్వ్‌ల మధ్య. 115 00:10:46,875 --> 00:10:49,416 అతిథ్యాన్ని ఎంతో అభినందిస్తున్నాను. 116 00:10:57,041 --> 00:10:59,208 మితిమీరాయా? నా మాటలు. 117 00:11:00,708 --> 00:11:02,708 తక్కువగా మాట్లాడమని చెప్పాను. 118 00:11:05,958 --> 00:11:07,458 నువ్వలా చెప్పడం గుర్తులేదు. 119 00:11:09,208 --> 00:11:12,000 సరే, నువ్వు అన్నిసార్లు వినవు. 120 00:11:13,541 --> 00:11:15,541 నీ మనసులో ఒక ఆలోచన అనుకున్నాక. 121 00:11:19,916 --> 00:11:21,625 నిజానికి, నేని౦కా మాట్లాడాల్సి౦ది. 122 00:11:23,625 --> 00:11:24,916 నీ సహాయాన్ని మెచ్చుకుంటూ. 123 00:11:28,458 --> 00:11:29,625 క్షమించు. 124 00:11:31,875 --> 00:11:33,916 నాకు స౦బర౦గా ఉండడం కష్టంగా ఉంది, 125 00:11:35,041 --> 00:11:38,125 ఇప్పటికీ మోర్డోర్ పెరుగుదలకు వాళ్ళు ప్రభావితం అవుతుంటే. 126 00:11:41,375 --> 00:11:42,750 మానవులకు ఉంగరాలా? 127 00:11:49,541 --> 00:11:51,333 ఉంగరాల గురించి నేను ఏమీ అనలేదు. 128 00:11:52,291 --> 00:11:55,541 ఇది నువ్వు ఆడే ఆట, కాదా? 129 00:11:55,625 --> 00:11:59,125 ఇతరుల మనసుల్లో బీజం నాటి, ఆ తరువాత ఫలితాన్ని 130 00:11:59,208 --> 00:12:01,208 వాళ్ళ ఆలోచనకు ప్రతిఫలం అని ఒప్పించడం. 131 00:12:01,291 --> 00:12:04,500 ఈ విషయంలో మన ఆలోచనలు ఒకటే అనుకున్నాను. 132 00:12:07,166 --> 00:12:09,375 నీ మనసు మార్చుకున్నావా? 133 00:12:09,458 --> 00:12:13,791 ఇది మరుగుజ్జులు రాత్రి. రా. మానవుల గురించి రేపు మాట్లాడుకుందాము. 134 00:12:15,750 --> 00:12:17,833 వాళ్ళగురించి ఇప్పుడే మాట్లాడదాము. 135 00:12:22,125 --> 00:12:24,541 మానవుల దురవస్థ చాలావరకూ స్వయంకృతాపరాధమే. 136 00:12:26,916 --> 00:12:29,500 మొదట దక్షణ భూముల మానవులే అడార్‌కు ఆక్రమణలో 137 00:12:29,583 --> 00:12:31,750 సహకారం అందించారని సమాచారం. 138 00:12:31,833 --> 00:12:32,833 వారిలో కొంతమందే. 139 00:12:32,916 --> 00:12:35,291 మిగిలిన చాలామందికి కొత్త ఇళ్ళను ఇచ్చారు, 140 00:12:36,416 --> 00:12:39,541 న్యూమెనోర్‌లో ఉన్న తమ సొంత వారు. 141 00:12:40,375 --> 00:12:42,666 నువ్వు ఎప్పుడైనా న్యూమెనోర్‌కు వెళ్ళావా? 142 00:12:42,750 --> 00:12:43,958 లేదు. 143 00:12:45,208 --> 00:12:46,666 అది విశేషమైనది. 144 00:12:47,666 --> 00:12:48,958 కానీ బీటలువారింది. 145 00:12:50,166 --> 00:12:53,500 యశస్సుకు, వినాశనానికి మధ్య ఎప్పుడూ ఊగిసలాడుతూ ఉంటుంది. 146 00:12:55,166 --> 00:12:57,208 నేను న్యూమెనోర్‌ గురి౦చి భయపడుతున్నాను. 147 00:12:58,416 --> 00:13:00,000 మిడిల్ - ఎర్త్‌లోని రాజ్యాలకంటే. 148 00:13:02,416 --> 00:13:05,916 మన ఉంగరాలు దానిని స్థిరంగా చేస్తాయని అనుకుంటాను. 149 00:13:07,208 --> 00:13:09,583 మనం మానవులకు ఉంగరాలు ఇవ్వలేము. 150 00:13:10,208 --> 00:13:12,500 అవినీతికి పాల్పడే ప్రమాదం చాలా ఎక్కువ. 151 00:13:12,583 --> 00:13:15,041 మనం సృష్టించగల సమస్యల ముందు మనం పరిష్కరించే 152 00:13:15,125 --> 00:13:16,750 ఏ సమస్యలైనా శూన్యం. 153 00:13:16,833 --> 00:13:17,833 అవును. 154 00:13:18,708 --> 00:13:19,875 నువ్వు అన్నది నిజమే. 155 00:13:20,958 --> 00:13:23,958 అవును. మానవులు పెద్ద పొరపాట్లు చేయగలరు. 156 00:13:26,875 --> 00:13:28,583 కానీ చీకటి కమ్ముకున్నప్పుడు, 157 00:13:29,666 --> 00:13:34,666 ఎప్పుడూ కొంతమంది నిలబడి ప్రకాశిస్తారు. 158 00:13:37,083 --> 00:13:40,208 ఈరెండిల్, ట్యుఓర్, 159 00:13:41,333 --> 00:13:43,833 బెరెన్, బరహీర్ కుమారుడు. 160 00:13:47,500 --> 00:13:48,916 నువ్వసలు ఏం సూచిస్తున్నావు? 161 00:13:51,125 --> 00:13:53,125 మనం నమ్మదగిన మానవులను కనుగొందాం. 162 00:13:54,458 --> 00:13:58,291 తెలివైన వాళ్ళు, అత్యంత ఉత్తమమైన వాళ్ళు, స్వచ్ఛమైన మనసు గలవాళ్ళు. 163 00:13:58,375 --> 00:14:02,750 న్యూమెనోర్ నుండి ర్హున్ వరకూ, తొమ్మిది గొప్ప మర్త్య రాజ్యాలలో ఉంగరాలున్న 164 00:14:02,833 --> 00:14:04,583 తొమ్మిదిమందిని గుర్తిద్దా౦. 165 00:14:04,666 --> 00:14:05,666 తొమ్మిదా? 166 00:14:08,125 --> 00:14:09,791 పరిపూర్ణమయిన మూడిటితో. 167 00:14:12,083 --> 00:14:13,541 మూడింతలు పరిపూర్ణమయినవి. 168 00:14:15,750 --> 00:14:20,333 మన మూడో తయారీలో మనం తొమ్మిది చేస్తాము. 169 00:14:23,375 --> 00:14:28,416 మనం గొప్ప విషయాలను సాధించాము, మిత్రమా. 170 00:14:30,333 --> 00:14:33,833 మనం వైఫల్యాలను ప్రేరేపించవద్దు... 171 00:14:35,875 --> 00:14:39,541 మన పరిధికి మించి పట్టు సాధించాలనుకొని. 172 00:14:44,041 --> 00:14:47,041 క్షమించు. నా సమాధానం కుదరదు అని. 173 00:14:48,416 --> 00:14:50,916 శక్తియుత ఉంగరాలు పూర్తయ్యాయి. 174 00:14:52,125 --> 00:14:53,208 అవును. 175 00:14:56,333 --> 00:14:59,541 నువ్వు క్షమాపణలు కోరనవసరం లేదు. సరే. 176 00:15:09,291 --> 00:15:11,500 ఆ తొమ్మిది నేనే చేస్తాను. 177 00:15:21,125 --> 00:15:24,875 నువ్వు అది ఎప్పుడైనా చూశావా? మన పశ్చిమ సముద్రాలకు అవతల. 178 00:15:25,750 --> 00:15:27,791 ఎర్రెసియా తెల్ల కోట... 179 00:15:27,875 --> 00:15:31,041 మరణ౦లేను భూములకు ప్రవేశద్వారం. 180 00:15:31,875 --> 00:15:33,375 నేను చూడలేదు. 181 00:15:34,083 --> 00:15:35,708 చురుకైన దృష్టి గలవారే చూడగలరు. 182 00:15:37,458 --> 00:15:40,041 అదీ మెనెల్టర్మా శిఖరంనుండి మాత్రమే. 183 00:15:40,666 --> 00:15:42,958 ఎల్ఫ్‌లు అక్కడ కావాలనే పెట్టారనుకుంటాను. 184 00:15:43,458 --> 00:15:48,083 ప్రతి సూర్యాస్తమయం మన రోజు ముగిస్తుందని, వాళ్ళ రోజు ముగియదని 185 00:15:49,083 --> 00:15:50,625 గుర్తుచేసే౦దుకు. 186 00:15:51,750 --> 00:15:54,500 మనం ఎంత ఎత్తుకు వెళ్ళినా, 187 00:15:54,583 --> 00:15:58,083 కొన్ని విషయాలు మనం శాశ్వతంగా పొందకుండా నిరోధించబడ్డాయి. 188 00:16:02,625 --> 00:16:05,375 రాజదండం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, తండ్రిగారు. 189 00:16:07,291 --> 00:16:08,833 అది సరిపడ ఎత్తులో లేదా? 190 00:16:08,916 --> 00:16:12,333 నా జీవితాంతం, ఉందనే నమ్మాను. 191 00:16:20,333 --> 00:16:23,000 రాజదండం మన౦ ఎలా మలచుకు౦టే అలా ఉ౦టు౦ది. 192 00:16:23,083 --> 00:16:26,583 మానవుల యుగం మన బాధ్యత తండ్రిగారు. అది స్వీకరిద్దాము. 193 00:16:26,666 --> 00:16:30,291 మీరు ఎప్పుడూ కలగనే న్యూమెనోర్‌ను నిర్మిద్దాము. 194 00:16:40,250 --> 00:16:42,833 ఒకసారి, నువ్వు చనుబాలు తాగుతున్న సమయంలో, 195 00:16:42,916 --> 00:16:47,875 మీ అమ్మ నీ ముగింపు దురదృష్టకరంగా ఉంటుందని జోస్యం చెప్పింది. 196 00:16:52,000 --> 00:16:53,208 మా అమ్మా? 197 00:16:57,166 --> 00:16:58,791 ఆమె ఏమి చెప్పింది? 198 00:16:58,875 --> 00:17:03,166 నేను నీకు అప్పగించబోయే పనిలో నన్ను మెప్పిస్తే, 199 00:17:03,250 --> 00:17:04,375 నీకు చెబుతాను. 200 00:17:04,500 --> 00:17:09,875 అలా చేయలేకపోతే, నేను నీకు వేరు పనులు అప్పజెప్పాల్సి ఉంటుంది. 201 00:17:13,750 --> 00:17:17,500 ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! 202 00:17:17,583 --> 00:17:20,083 ఫారజోన్! ఫారజోన్! ఫారజోన్! 203 00:17:20,708 --> 00:17:21,708 వాళ్ళను వినండి. 204 00:17:22,541 --> 00:17:24,541 వేరే స్వరాలూ ఉన్నాయి అక్కడ. 205 00:17:24,625 --> 00:17:26,625 వ్యాలాండిల్ చెప్పాడు, పురాతన బస‌లో, 206 00:17:26,708 --> 00:17:28,875 రాత్రింబవళ్ళు ప్రార్థనలు కొనసాగుతుంటాయని. 207 00:17:30,041 --> 00:17:31,333 వాళ్ళ మహారాణి కోసం. 208 00:17:33,375 --> 00:17:35,083 మా మహారాణి కోసం. 209 00:17:35,166 --> 00:17:37,625 మాకు అదేశించండి, కలిసి దీన్ని సరి చేయవచ్చు. 210 00:17:37,708 --> 00:17:39,708 -సముద్ర రక్షకుడు విధేయుడే. -ఎలెన్‌డిల్... 211 00:17:39,791 --> 00:17:41,958 -మనం కలిసి పోరాడగలం. -ఎలెన్‌డిల్. 212 00:17:53,958 --> 00:17:58,250 విశ్వసనీయులకు తిరిగి హృదయద్వారాలు తెరిచేలా చేసింది నువ్వే. 213 00:17:59,333 --> 00:18:01,250 మేము సేవ చేస్తామని ప్రమాణం చేశాము. 214 00:18:01,333 --> 00:18:02,583 ఏమీ చేయకుండా ఉండమంటావా... 215 00:18:03,416 --> 00:18:05,416 తోడేళ్ళు మన పసిపాపలను చేరుతుంటే? 216 00:18:06,833 --> 00:18:10,000 ఏమి చూశావు? పాలాంటిర్‌లో. 217 00:18:17,416 --> 00:18:18,541 నన్ను నేను చూశాను. 218 00:18:21,208 --> 00:18:22,291 తప్పిపోయాను. 219 00:18:24,125 --> 00:18:25,541 నగరం నుండి స్వారీ చేస్తూ... 220 00:18:31,250 --> 00:18:32,250 ఎక్కడికో తెలియదు. 221 00:18:32,916 --> 00:18:35,125 అయితే నువ్వు అది చూడలేదు. 222 00:18:36,041 --> 00:18:38,166 -ఏది చూడలేదు? -అది మారిపోయిందేమో. 223 00:18:38,791 --> 00:18:40,000 అంటే ఏంటి? 224 00:18:41,416 --> 00:18:43,791 ప్రతి యుద్ధం గెలుపు కోసమే పోరాడరు. 225 00:18:43,875 --> 00:18:47,416 కొన్నిసార్లు మనసు నిలకడగా ఉంచుకోవడం, అన్నిటికీ మించిన గొప్ప విజయం, 226 00:18:47,500 --> 00:18:50,458 ఎవరైనా విశ్వాసంతో కూడుకున్న గొప్ప పని చేయడం. 227 00:18:50,541 --> 00:18:51,958 నాకు అర్థం కాలేదు. 228 00:18:54,375 --> 00:18:57,958 కొన్నేళ్ళ వరకూ, ఆ పాలాంటిర్ 229 00:18:58,041 --> 00:19:00,541 మన ద్వీప పతనాన్నే నాకు చూపించింది. 230 00:19:00,625 --> 00:19:03,541 కానీ నువ్వు దాన్ని తాకగానే, ఆ దివ్యదృష్టి పోయింది. 231 00:19:03,625 --> 00:19:05,500 కొత్త మార్గానికి మళ్ళింది. 232 00:19:06,166 --> 00:19:09,666 ఫారజోన్ రాజ్యం ఆ మార్గంలో ఒక భాగం. 233 00:19:09,750 --> 00:19:11,958 అలాగే నువ్వు కూడా. 234 00:19:12,041 --> 00:19:14,458 నా ఆదేశం కోసం అడిగావు. 235 00:19:17,458 --> 00:19:18,708 ఇప్పుడు అది ఇచ్చాను. 236 00:19:27,291 --> 00:19:31,000 వాళ్ళు నిన్ను ఎంత ఉసికొల్పినా, వాళ్ళు ఎంత ప్రయత్నించినా, ఏది తీసుకున్నా, 237 00:19:31,083 --> 00:19:34,250 నువ్వు న్యూమెనోర్ కొత్త భవితవ్యాన్ని ప్రమాదంలో పడేయకూడదు. 238 00:19:35,083 --> 00:19:38,500 నువ్వు క్లిష్టపరిస్థితులలో శాంతంగా ఉండాలి. 239 00:19:39,166 --> 00:19:41,416 నీ ఓడదగ్గరకు తిరిగి వెళ్ళు, నౌకాధిపతి. 240 00:19:48,750 --> 00:19:50,625 -ఇష్టపూర్వకంగానే ఇస్తున్నావా? -అవును. 241 00:19:50,708 --> 00:19:52,875 ఇక సముద్ర రక్షకుడివి కాదు. వెళ్ళు. తరువాత. 242 00:19:55,583 --> 00:19:56,583 వరుసలో నిలబడండి. 243 00:19:57,083 --> 00:19:58,250 ఉపసైన్యాధిపతి. 244 00:19:58,333 --> 00:19:59,416 సరే. ఇటువైపు. 245 00:20:04,416 --> 00:20:06,000 దీనంతటికీ అర్థం ఏమిటి? 246 00:20:06,791 --> 00:20:11,041 మహారాణికి విధేయులుగా భావించినవారి పదవి తొలగించబడుతుంది. 247 00:20:11,125 --> 00:20:12,541 ఎవరి ఆదేశంతో? 248 00:20:12,625 --> 00:20:13,833 నా ఆదేశంతో. 249 00:20:18,125 --> 00:20:19,916 క్షమించు. ముందే చెప్పాలనుకున్నాను. 250 00:20:20,000 --> 00:20:23,250 బెల్జాగర్ ప్రభువు మీపై రాజద్రోహం నేరం మోపాలని అనుకున్నారు. 251 00:20:24,208 --> 00:20:28,291 అయినా, రాణిని పడగొట్టడంతో పదోన్నతి పొందావు. 252 00:20:28,375 --> 00:20:30,958 నా దుఃఖాన్ని చిన్న ఆశయంగా చిన్నచూపు చూస్తారా? 253 00:20:31,708 --> 00:20:35,083 మిరియెల్ ఎల్ఫ్- శిలలోకి తొంగిచూసిన కారణంగా నా సోదరుడు చనిపోయాడు. 254 00:20:35,166 --> 00:20:37,666 ఆ పవిత్రమైన దాన్ని అపహాస్యం చేస్తున్నావు. 255 00:20:37,750 --> 00:20:40,083 అర్థం లేని దాన్ని అపహాస్యం చేస్తున్నాను. 256 00:20:40,166 --> 00:20:41,541 అర్ ఫారజోన్ మీ రాజు. 257 00:20:42,208 --> 00:20:43,833 ఒప్పుకోండి, నాన్నా. దయచేసి. 258 00:20:45,500 --> 00:20:47,583 మీరు వంచన మార్గంలో నడుస్తున్నారు. 259 00:20:48,916 --> 00:20:50,958 నీది సముద్రనీటితో నిండి ఉంది. 260 00:20:51,041 --> 00:20:54,666 నీ కాళ్ళను నేలపై ఆనించు, అడుగుకు చేరడానికి చాలా సమయం ఉంది. 261 00:20:59,750 --> 00:21:02,166 -నువ్వు సిద్ధమేనా? -అక్కడ అంతా ఉన్నాయా? 262 00:21:02,250 --> 00:21:03,208 -అవును. -తరువాత. 263 00:21:04,250 --> 00:21:07,208 సరే, అక్కడే ఆగు. ఇవన్నీ ఒకే ఓడలోవి. పంపించేయ్. 264 00:21:10,625 --> 00:21:11,875 -గుర్తుపెట్టు. -సరే ప్రభు. 265 00:21:12,750 --> 00:21:14,291 ప్రమాణం కోసం, జాబితా రాద్దాం. 266 00:21:14,375 --> 00:21:15,583 అధిపతి ఓడ వీడుతున్నారు! 267 00:21:18,041 --> 00:21:19,625 అతను ఇప్పుడు ఎవరికీ అధిపతి కాదు. 268 00:21:40,333 --> 00:21:41,333 తను చెప్పింది నిజమే. 269 00:21:48,375 --> 00:21:49,375 నేను కాను. 270 00:21:54,875 --> 00:21:55,875 నౌకాధిపతి. 271 00:22:00,875 --> 00:22:02,666 -ధన్యవాదాలు. -వాలార్ రక్షిస్తుంది. 272 00:22:02,750 --> 00:22:03,583 ఇక చాలు. 273 00:22:03,666 --> 00:22:05,541 -ధన్యవాదాలు, నౌకాధిపతి. -ధన్యవాదాలు. 274 00:22:05,625 --> 00:22:07,750 -వాలార్ దీవెనలు, నౌకాధిపతి. -ధన్యవాదాలు. 275 00:22:07,833 --> 00:22:09,208 -వాలార్ దీవెనలు -ధన్యవాదాలు. 276 00:22:09,291 --> 00:22:10,666 ధన్యవాదాలు, అధిపతి. 277 00:22:11,500 --> 00:22:12,500 ఇక చాలు. 278 00:22:12,583 --> 00:22:15,000 -ధన్యవాదాలు, దళపతి -ధన్యవాదాలు, దళపతి. 279 00:22:15,083 --> 00:22:17,083 ఇది ఎలా ముగుస్తుందంటున్నారు? నిశ్శబ్దం! 280 00:22:17,166 --> 00:22:20,625 -ధన్యవాదాలు, దళపతి. ధన్యవాదాలు. -దీవెనలు, దళపతి. మీకు దీవెనలు. 281 00:22:22,416 --> 00:22:25,000 -దళపతి, ఎలెన్ డ్రిల్. -వాలార్ మిమ్మల్ని దీవిస్తుంది. 282 00:22:26,416 --> 00:22:27,416 వ్యాలాండిల్. 283 00:22:28,125 --> 00:22:30,250 బహుశా నిన్ను జాబితా నుండి తొలగించగలను. 284 00:22:31,250 --> 00:22:32,375 మహారాజుతో మాట్లాడతా. 285 00:22:33,500 --> 00:22:34,750 నాకోసం అది చేస్తావా? 286 00:22:37,833 --> 00:22:39,583 నువ్వు నా పాత మిత్రులలో ఒకడివి. 287 00:22:40,458 --> 00:22:44,625 నీ మిత్రులు ఎవరో స్పష్టం చేశావనుకుంటాను. 288 00:23:33,000 --> 00:23:35,125 అత్యంత గొప్ప రారాజు గిల్- గెలాడ్. 289 00:23:35,208 --> 00:23:38,166 లిండోన్‌లో మూడు ఉంగరాలు సాధించిన విజయం గురించి విని 290 00:23:38,250 --> 00:23:41,833 నా ఆనందాన్ని వ్యక్త పరిచేందుకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. 291 00:23:42,791 --> 00:23:48,125 కోమీరు రిన విధంగా, కొలిమిలో చీకటి నిండుకుంది, కర్మాగారం ఖాళీగా ఉంది. 292 00:23:48,791 --> 00:23:54,041 నగరం అంతటా ప్రశాంతత నెలకొంది, మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నాను. 293 00:23:54,583 --> 00:23:57,375 మీరు త్వరలో వస్తారని ఆశిస్తున్నాను. 294 00:23:57,458 --> 00:24:00,916 అప్పటివరకు, ఎప్పటిలాగే ఉంటాను, 295 00:24:01,000 --> 00:24:04,875 మీ విధేయుడైన సేవకుడిగా, కెలబ్రింబోర్ ప్రభు. 296 00:24:09,916 --> 00:24:13,041 మన నౌకాదళాలు నిష్క్రమణకు సిద్ధం. దేనికోసం వేచి చూస్తున్నాము? 297 00:24:13,125 --> 00:24:15,208 ఎరెజియోన్‌లో అంతా బాగుంది. 298 00:24:15,291 --> 00:24:17,708 గాలాడ్రియెల్ తప్పని ఉత్తరం రుజువు చేసింది. 299 00:24:17,791 --> 00:24:22,083 మనము సందేహిస్తుండగా, అడార్ సైన్యం రోజురోజుకు బలపడుతోంది. 300 00:24:22,625 --> 00:24:25,375 మనం దండెత్తాలంటే, వెంటనే బయలుదేరాలి. 301 00:24:39,583 --> 00:24:41,416 మన శత్రువు మోర్డోర్‌లో ఉన్నాడు. 302 00:24:42,458 --> 00:24:45,291 నిజంగా మిడిల్ - ఎర్త్ భవిష్యత్తును కేవలం 303 00:24:45,375 --> 00:24:47,833 ఆ ఉంగరం గుసగుసలకే వదిలేస్తావా? 304 00:24:57,333 --> 00:24:59,333 -ఇది నువ్వే కోరుకున్నావు. -తెలుసు. 305 00:25:00,250 --> 00:25:03,333 -మొదటి నుంచీ కూడా. -తెలుసు. నేనే కోరుకున్నాను. తెలుసు. 306 00:25:05,000 --> 00:25:09,166 పర్వతాన్ని వినగలగడం ఔల్ అందించిన వరం, 307 00:25:09,250 --> 00:25:12,875 అది జీవితకాలంలో మెరుగుపరిచి, శుద్ధి చేయబడింది. 308 00:25:13,958 --> 00:25:14,833 ఇంకా ఇది... 309 00:25:17,500 --> 00:25:19,000 ఎందుకో మోసంలా అనిపిస్తోంది. 310 00:25:19,708 --> 00:25:21,041 అవును, డ్యూరిన్ మూడవవాడు. 311 00:25:21,958 --> 00:25:24,583 అతనికి శక్తి ప్రయోగ విషయాలు ఒకటో, రె౦డో తెలుసనుకుంటా. 312 00:25:25,083 --> 00:25:29,208 అలాంటి శక్తి ఎంతో నీతిమంతులైన మరుగుజ్జులను కూడా పరీక్షిస్తుంది. 313 00:25:29,291 --> 00:25:31,291 మీ నాన్నది సత్యమార్గం కావాలని ప్రార్థన. 314 00:25:44,250 --> 00:25:45,708 చాలా బాగుంది. 315 00:25:47,458 --> 00:25:49,125 దానికి రెండు వందలు. 316 00:25:49,208 --> 00:25:51,083 రెండు వందలా? ఒక రాయకా? 317 00:25:51,166 --> 00:25:53,166 అది సవరించే స్ఫటికం. 318 00:25:53,250 --> 00:25:56,916 అది ఆరు గుర్రాల బండి అయినా నాకు అనవసరం. నేను చెల్లించను. 319 00:25:57,000 --> 00:25:58,750 రాజుగారి కొత్త చట్టాన్ని నిందించు. 320 00:25:58,833 --> 00:26:01,875 ఖర్చు చేసిన ప్రతి నాణంలో, మరొకటి రాజ్యాధికారికి వెళుతుంది. 321 00:26:01,958 --> 00:26:03,708 దాన్ని ఉంగరానికి నివాళి, అంటాడు. 322 00:26:05,000 --> 00:26:06,375 ఉంగరానికి నివాళా? 323 00:26:06,875 --> 00:26:10,166 ఏమండి, ఇది వచ్చే వారం మా చిన్న అమ్మాయి పుట్టినరోజుకోసం. 324 00:26:10,250 --> 00:26:13,041 తనకోసం కొంచెం తగ్గిస్తారా? 100 ఇస్తాము. 325 00:26:13,125 --> 00:26:15,291 -ఒక వందా? -ఒక వంద. 326 00:26:16,375 --> 00:26:17,375 అది ఎలా ఉంది? 327 00:26:17,458 --> 00:26:19,666 గని దోపిడీలా ఉంది. 328 00:26:27,333 --> 00:26:28,291 నూట యాభై? 329 00:26:36,666 --> 00:26:38,333 -జాగ్రత్త. -ఒరినీ, తప్పుకో. 330 00:26:38,416 --> 00:26:40,500 -నీ పని నువ్వు చూసుకో. -అది దొర్లుతుంది. 331 00:26:42,625 --> 00:26:44,333 నువ్వు అది తన్నినట్టు ఉన్నావు. 332 00:26:45,208 --> 00:26:47,541 ఏమండి, మీ దారికి అడ్డువచ్చినందుకు క్షమించండి. 333 00:26:48,208 --> 00:26:51,833 దొరికింది, దొరికింది, దొరికింది. అబ్బా! లేదు, దొరకలేదు. 334 00:27:13,083 --> 00:27:14,083 అయితే ఇప్పుడు... 335 00:27:14,708 --> 00:27:16,291 ఎక్కడ ఉన్నావు, చిన్న... 336 00:27:24,083 --> 00:27:25,083 ఏంటి? 337 00:27:26,250 --> 00:27:27,250 ఇదేంటి? 338 00:27:49,750 --> 00:27:51,250 అక్కడ ఉన్నావు. 339 00:28:24,208 --> 00:28:27,500 ఏడు మరుగుజ్జు రాజ్యాల దూతలు, 340 00:28:28,416 --> 00:28:32,750 మీ అందరినీ ఇక్కడ సమావేశపరిచింది ఎందుకంటే మిడిల్ - ఎర్త్ మారుతోంది. 341 00:28:34,666 --> 00:28:36,333 దాని చేతులు విస్తరిస్తున్నాయి. 342 00:28:37,125 --> 00:28:39,583 దాని ఎముకలు, పగులుతున్నాయి. 343 00:28:41,458 --> 00:28:45,500 ఏదో దుష్ట శక్తి మన రాజ్యాలన్నిటినీ భయపెడుతుంది. 344 00:28:48,291 --> 00:28:53,000 కానీ ఔల్ సహాయంతో, నా ప్రజలు ఈ పరీక్ష నెగ్గారు. 345 00:28:55,000 --> 00:28:57,375 త్వరలోనే, మీ ప్రజలు కూడా ఇది నెగ్గుతారు. 346 00:28:58,333 --> 00:29:01,333 మన జాతి కోసం కొత్త యుగానికి కలిసి ఎదుగుదాము, 347 00:29:04,750 --> 00:29:08,208 అన్నిటినీ మార్చగల శక్తి సహాయంతో. 348 00:29:10,708 --> 00:29:12,166 ఏడు ఉంగరాలు. 349 00:29:14,083 --> 00:29:15,583 ఏడుగురు ప్రభువులకు. 350 00:29:17,333 --> 00:29:22,041 అందులో ప్రతి ఒక్కదానిలో పొందుపర్చబడి ఉంది... శక్తి. 351 00:29:24,166 --> 00:29:25,625 భూమిపై శక్తి. 352 00:29:27,083 --> 00:29:28,083 శిలపై శక్తి. 353 00:29:29,166 --> 00:29:32,208 మరుగుజ్జులు అందరి విధిని శాశ్వతంగా రూపుదిద్దగల శక్తి. 354 00:29:35,250 --> 00:29:38,583 ఉంగరాలు మీకోసం కాదు, మీ యజమానులకోసం. 355 00:29:38,666 --> 00:29:43,208 వెళ్ళి వాళ్ళకు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఈ ప్రోత్సాహకాన్ని పంచుకోవచ్చు. 356 00:29:45,833 --> 00:29:47,416 కానీ దానికి మూల్యం చెల్లించాలి. 357 00:29:58,875 --> 00:30:01,083 మన రాజ్యానికి మళ్ళీ కొరువు అనేది ఉ౦డదు 358 00:30:03,916 --> 00:30:06,333 సరిగ్గా మన కింద బంగారం ఉంది. 359 00:30:10,833 --> 00:30:13,500 మనం ఇంకా లోతుగా తవ్వాలి. 360 00:30:13,583 --> 00:30:16,208 ఈ ఆంక్షలను ఎవరు విధించారు? 361 00:30:17,041 --> 00:30:19,500 మీరే, ప్రభు. కొన్ని దశాబ్దాల క్రితం. 362 00:30:20,958 --> 00:30:22,041 అయితే కొట్టేయండి. 363 00:30:22,750 --> 00:30:23,791 కొట్టేయాలా, ప్రభూ... 364 00:30:23,875 --> 00:30:27,500 వాటిని కొట్టేయ్, తవ్వకపు- నిపుణుడా, లేదా నేను కనుగొంటాను... 365 00:30:30,916 --> 00:30:32,666 -అదెక్కడుంది? -దాన్ని మీరు తీసేశారు. 366 00:30:32,750 --> 00:30:34,458 అది ఏది? దానిని నువ్వేం చేశావు? 367 00:30:34,541 --> 00:30:37,375 అది ఉంది, ప్రభు. మీరు... మీరు దాన్ని తీసేశారు. 368 00:30:38,083 --> 00:30:41,916 మీ చేయి బరువుగా ఉందని అన్నారు. 369 00:30:47,875 --> 00:30:50,458 అవును. అవును. 370 00:31:05,875 --> 00:31:08,291 నేను గుర్తు పెట్టిన చోట తవ్వడం ప్రారంభించండి. 371 00:31:09,625 --> 00:31:10,625 ప్రభూ. 372 00:31:15,250 --> 00:31:16,250 ఆగు! 373 00:31:21,750 --> 00:31:23,208 గనుల కింద ఏదో ఉంది. 374 00:31:23,291 --> 00:31:25,375 అది డీసా స్వయంగా విన్నది. 375 00:31:25,458 --> 00:31:29,458 ఒక అనామక దుష్ట శక్తి, ప్రాచీనమైనది ఇంకా శక్తివంతమైనది. 376 00:31:30,625 --> 00:31:32,500 మీరు ఇక తవ్వకూడదు. 377 00:31:36,750 --> 00:31:38,916 మీకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి, తవ్వకపు- నిపుణుడా. 378 00:31:40,583 --> 00:31:42,000 నార్వీ, వేడుకుంటున్నాను. 379 00:31:43,958 --> 00:31:46,958 తవ్వకపు- నిపుణుడా. మీకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. 380 00:31:58,666 --> 00:32:02,333 శిలా-గాయకులు పర్వతాలను వింటామ౦టారు. 381 00:32:03,625 --> 00:32:08,791 -ఏంటి? -ఈ ఉంగరంతో, నేను అది చూడగలను. 382 00:32:11,041 --> 00:32:15,333 ప్రతి గనిగొయ్యి, ప్రతి ఖనిజం, ప్రతి రత్నం. 383 00:32:15,416 --> 00:32:17,750 కొన్ని వేల సంవత్సరాలలో, 384 00:32:18,541 --> 00:32:23,541 దాని సముద్రమంత సంపద నుండి గోరంత కూడా మనం తీసుకోలేదు. 385 00:32:24,416 --> 00:32:26,208 డీసా పొరబడింది. 386 00:32:29,625 --> 00:32:31,041 ప్రమాదం ఏమీ లేదు. 387 00:32:42,458 --> 00:32:44,458 ప్రభు. 388 00:32:44,875 --> 00:32:45,875 ఏమో నాకు తెలియదు. 389 00:32:50,666 --> 00:32:51,833 మీరు బాగానే ఉన్నారా? 390 00:33:16,500 --> 00:33:18,125 నా కళ్ళు నన్ను మోసం చేశాయా? 391 00:33:21,458 --> 00:33:22,458 లేదు. 392 00:33:23,333 --> 00:33:25,500 ఉంగరానికి కొత్త ఆకృతి రూపొందిస్తున్నాము. 393 00:33:26,041 --> 00:33:28,833 మిర్డానియా దాని పరిమాణం మార్చాలని చూసింది... 394 00:33:33,875 --> 00:33:35,083 ఆమె ఎక్కడుంది? 395 00:33:38,666 --> 00:33:40,458 -చూసుకో! -ప్రభు! 396 00:33:45,625 --> 00:33:46,541 వెనుకకు రా! 397 00:33:58,750 --> 00:33:59,750 ఆగు. 398 00:34:02,000 --> 00:34:03,166 ఊపిరి పీల్చుకో. 399 00:34:09,000 --> 00:34:10,250 ఏమి జరిగింది? 400 00:34:10,291 --> 00:34:13,541 నేను ఇలాంటి చోటుకు వచ్చాను, 401 00:34:13,666 --> 00:34:19,666 కానీ పొగమంచు ఇంకా చీకటిలో నిండి ఉంది, ఇంకా... 402 00:34:20,208 --> 00:34:21,875 నాకు కనిపించింది... నాకు... 403 00:34:24,041 --> 00:34:27,083 మొదట, నేను కొలిమి మండుతుందని అనుకున్నాను. 404 00:34:30,875 --> 00:34:32,125 కానీ అది మండడం లేదు. 405 00:34:32,708 --> 00:34:33,708 మరి అది ఏంటి? 406 00:34:35,000 --> 00:34:36,833 అది పొడుగ్గా ఉంది... 407 00:34:38,458 --> 00:34:41,458 దాని చర్మం నిప్పులతో ఉంది. 408 00:34:44,333 --> 00:34:50,083 అది నా దగ్గరకు వచ్చింది, గాలి పీలుస్తూ, చావు కంపు కొడుతూ ఉంది, 409 00:34:50,166 --> 00:34:52,083 నేను చూశాను... నేను... 410 00:34:53,125 --> 00:34:54,750 నేను దాని కళ్ళు చూశాను. 411 00:34:56,333 --> 00:34:58,958 కనికరంలేనిది ఇంకా శాశ్వతమైనది. 412 00:34:59,666 --> 00:35:01,083 అది ఇక్కడ వచ్చి౦దనుకు౦టా. 413 00:35:02,250 --> 00:35:04,666 అది మనతోనే ఉందనుకుంటాను, ఎప్పుడూ! 414 00:35:04,750 --> 00:35:06,250 నువ్వు ఇప్పుడు మాతో ఉన్నావు. 415 00:35:07,666 --> 00:35:09,333 భయపడాల్సింది ఏమీ లేదు. 416 00:35:11,958 --> 00:35:13,458 చుట్టూ చూడు. 417 00:35:15,666 --> 00:35:16,916 అంతా బాగుంది. 418 00:35:20,208 --> 00:35:24,208 ఈసారి భిన్నంగా ఏమి చేశావు? 419 00:35:26,958 --> 00:35:32,375 కానుకల ప్రభువు మానవులు అవినీతిపరులన్న మీ భయాన్ని పంచుకున్నాడు. 420 00:35:33,333 --> 00:35:36,333 మరింత మిథ్రిల్ కలిపి లోహమిశ్రమాన్ని దృఢపరుద్దామనుకున్నా౦. 421 00:35:36,416 --> 00:35:37,666 వద్దు, వద్దు! 422 00:35:37,750 --> 00:35:39,916 నీకు అది చేయాలని ఉంటే, నువ్వు... 423 00:35:41,958 --> 00:35:43,208 నువ్వు... 424 00:35:47,791 --> 00:35:50,250 మీరు మాకు ఈ ఒక్క సలహా ఇస్తే 425 00:35:50,333 --> 00:35:55,166 లెక్కలేనన్ని గంటల శ్రమ తగ్గుతుంది. 426 00:36:07,916 --> 00:36:09,416 -కెలెబ్రింబోర్, ప్రభు. -మీరు... 427 00:36:11,125 --> 00:36:14,791 నన్ను క్షమించండి, ప్రభు, ఖజాద్- దుమ్ నుండి డ్యూరిన్ కుమారుడు వచ్చారు. 428 00:36:14,875 --> 00:36:16,083 లేదు, అతనిని వేచి ఉండమను. 429 00:36:17,000 --> 00:36:21,041 అత్యవసరం అంటున్నారు. ఏదో ఉంగరాల విషయమంటా. 430 00:36:23,250 --> 00:36:24,666 అతనికి ఏమి కావాలో చూస్తాను. 431 00:36:24,750 --> 00:36:25,833 వద్దు. 432 00:36:27,416 --> 00:36:29,750 వద్దు. నేను వెళతాను. 433 00:36:40,083 --> 00:36:41,208 "మారిపోయాడు" అంటే? 434 00:36:41,291 --> 00:36:45,083 కఠిన౦గా ఉన్నాడు. త్వరగా కోప౦ వస్తోంది. 435 00:36:45,166 --> 00:36:48,041 మరుగుజ్జు ప్రభువులు తమ గనులలో సగం అతనితో పంచుకుంటే తప్ప 436 00:36:48,125 --> 00:36:52,833 మిగిలిన ఉంగరాలను పంచుకోవడానికి నిరాకరిస్తున్నాడని చెబుతున్నారు! 437 00:36:52,916 --> 00:36:55,833 ఇప్పుడు, ఆశ అతని దారికి అడ్డు రాదు. ఎప్పుడూ రాలేదు. 438 00:36:56,666 --> 00:36:57,708 నేను... 439 00:37:02,083 --> 00:37:05,208 ఇది సాధ్యమవుతుందా, అతను పెట్టుకున్న ఉంగరం... 440 00:37:05,291 --> 00:37:06,583 లేదు. 441 00:37:08,166 --> 00:37:10,625 మేము అదే పద్ధతి అనుసరించాము, డ్యూరిన్, 442 00:37:10,708 --> 00:37:13,625 మూడు ఉంగారాలకు అవే పదార్థాలు, అవే పనిముట్లూ ఉపయోగించాము. 443 00:37:14,875 --> 00:37:19,416 ఇప్పుడు, మీ ఉంగరాలలో పొరపాటు ఉండడానికి ప్రసక్తే లేదు. 444 00:37:22,416 --> 00:37:25,000 అయితే బహుశా, ఉంగరాల తయారీదారు తప్పు కావచ్చు. 445 00:37:26,416 --> 00:37:27,583 ఏమంటున్నారు? 446 00:37:27,666 --> 00:37:31,416 అన్నాటార్ గురించి నిజంగా నీకు ఎంతవరకూ తెలుసు? 447 00:37:46,791 --> 00:37:48,208 నువ్వు చాలా ధైర్యవంతురాలివి. 448 00:37:49,458 --> 00:37:54,833 అదృశ్య ప్రపంచం చూసిన ఎవరూ తిరిగి ఈ ఇంట్లో ఉ౦డలేరు. 449 00:37:57,041 --> 00:37:58,708 నువ్వు దాన్ని చూశావా? 450 00:37:58,791 --> 00:38:00,250 చూశాను. 451 00:38:01,875 --> 00:38:05,958 దాని కాంతిలో, అన్నీ వాటి వాస్తవ రూపంలో కనిపిస్తాయి. 452 00:38:07,375 --> 00:38:11,000 జీవుల భిన్నమైన చాయలు, కాంతిలో... 453 00:38:13,916 --> 00:38:15,291 ఇంకా చీకటిలో. 454 00:38:18,375 --> 00:38:20,083 నాకు ఇది చెప్పడం బాధాకరం, 455 00:38:21,208 --> 00:38:23,583 నువ్వు చూసినది, మీలో ఎవరూ చూడాలని అనుకోను 456 00:38:25,041 --> 00:38:26,875 నేను అతనికి నయం చేయడంలో సాయపడేవరకు. 457 00:38:29,291 --> 00:38:34,875 నువ్వు... నువ్వు మాట్లాడేది... కెలెబ్రింబోర్ ప్రభు గురించా? 458 00:38:35,750 --> 00:38:36,958 అవును. 459 00:38:39,250 --> 00:38:41,166 ఆ మూడు ఇంకా ఏడు ఉంగరాలు రూపొందించడంలో 460 00:38:41,250 --> 00:38:45,833 సృష్టి అతని నుండి సంగ్రహించిన దానికి అతను దిగజారిపోయాడు. 461 00:38:46,708 --> 00:38:48,291 ఛాయకు లొంగిపోయాడు. 462 00:38:52,541 --> 00:38:54,125 అయితే, నేను చూసింది... 463 00:38:55,458 --> 00:38:57,583 దీని గురించి ఇంకెవరితోనూ చెప్పనని మాటివ్వు. 464 00:38:58,500 --> 00:38:59,875 అతనితో కూడా. 465 00:38:59,958 --> 00:39:01,125 మాటిస్తున్నాను. 466 00:39:07,458 --> 00:39:08,791 ఎంత విచిత్రం. 467 00:39:09,500 --> 00:39:12,500 నీ కేశాలను కాంతి తాకినప్పుడు, 468 00:39:14,291 --> 00:39:16,291 ఒక్క క్షణం, ఆమె ప్రతిరూపంగా కనబడ్డావు. 469 00:39:17,708 --> 00:39:19,041 ఎవరి ప్రతిరూపం? 470 00:39:20,500 --> 00:39:22,166 ఇ౦కెవరు, గాలాడ్రియెల్, ఖచ్చితంగా. 471 00:39:41,000 --> 00:39:45,583 శాంతి కోసం పరితపించే మనం కోల్పోయినవారి ఆత్మలు. 472 00:39:45,666 --> 00:39:49,083 ఈరాత్రి, మనం వాటికి దానిని కనుగొనడంలో సాయం చేద్దాము. 473 00:39:49,958 --> 00:39:54,166 దూరంగా వేగంగా సూర్యదయమయ్యే పచ్చని దేశంలో 474 00:39:54,250 --> 00:39:56,583 మనం తిరిగి కలిసే వరకు. 475 00:40:43,583 --> 00:40:47,000 ఈ ప్రార్థనా మందిరం రాజు ఆదేశంతో నిషేధించబడింది. 476 00:40:47,916 --> 00:40:49,166 మీ ఇళ్ళకు వెళ్ళిపోండి. 477 00:40:49,250 --> 00:40:51,625 బాబు, ఇది న్యూమెనోర్‌లో పురాతన ప్రార్థనా మందిరం. 478 00:40:51,708 --> 00:40:53,375 ఇది కొత్త జలధారకు అడ్డుగా ఉంది. 479 00:40:54,083 --> 00:40:56,416 మీ అంతట మీరే వెళ్ళండి లేదా బలవంతంగా పంపుతాము. 480 00:40:56,500 --> 00:40:58,375 రాజు తన క్షమాపణలు పంపారు. 481 00:41:07,833 --> 00:41:10,458 నిన్ను చూసి సిగ్గుపడే కూతురు ఉండడం ఎలా ఉంది? 482 00:41:10,541 --> 00:41:11,833 కొట్లాడకు. 483 00:41:15,625 --> 00:41:18,083 అతను చెప్పింది విన్నావుగా, ముసలోడా. బయటకుపో! 484 00:41:21,333 --> 00:41:22,791 అతని ఆయుధాలు తీసుకోండి. 485 00:41:22,875 --> 00:41:24,291 ఆగండి. ఆగండి! 486 00:41:26,333 --> 00:41:27,625 నేను అతనిని బయటకు పంపుతా. 487 00:41:29,791 --> 00:41:34,166 మనం దీనిని దాచకపోతే, ఆమె ఏ ఆత్మలకై రోదిస్తుందో అవి పోతాయి. 488 00:41:36,958 --> 00:41:38,041 అతనికి చిహ్నం ఇవ్వు. 489 00:41:42,416 --> 00:41:43,750 అతనికి ఇవ్వు, బాబు. 490 00:42:02,333 --> 00:42:04,916 నీకు తెలుసో లేదో, నాకు పదోన్నతి ఇచ్చారు... 491 00:42:15,791 --> 00:42:17,041 అతనిని పట్టుకో. 492 00:42:28,000 --> 00:42:31,708 ఈ ప్రార్థనా మందిరం విశ్వసనీయులది. రాజు మనుషులను ఇక్కడ స్వాగతించరు. 493 00:42:31,791 --> 00:42:33,458 మీరు పార్థిస్తుండడం చూడలేదు. 494 00:42:36,916 --> 00:42:38,916 -వాలార్ నన్ను క్షమించాలి. -దేనికి? 495 00:42:39,958 --> 00:42:41,375 ఆపు! వద్దు! 496 00:42:42,708 --> 00:42:43,833 బాబు, వెనుక. 497 00:42:49,916 --> 00:42:50,916 వ్యాలాండిల్! 498 00:43:03,291 --> 00:43:05,166 వద్దు! వ్యాలాండిల్! 499 00:43:23,583 --> 00:43:24,583 వద్దు! 500 00:43:43,083 --> 00:43:46,000 వద్దు! వ్యాలాండిల్, దాన్ని కిందకు పెట్టు! 501 00:43:53,375 --> 00:43:54,458 దాన్ని దించు, బాబు. 502 00:43:57,375 --> 00:43:59,041 నేను ఆదేశిస్తున్నాను. 503 00:44:23,625 --> 00:44:24,708 సరే, నౌకాధిపతి. 504 00:44:28,583 --> 00:44:29,583 వద్దు. 505 00:44:41,750 --> 00:44:43,416 వద్దు, వద్దు, వద్దు, వద్దు. 506 00:44:53,208 --> 00:44:54,208 వద్దు. 507 00:45:14,333 --> 00:45:17,666 వద్దు, వద్దు. బాబు. 508 00:45:20,833 --> 00:45:22,333 వద్దు, వద్దు. 509 00:45:32,166 --> 00:45:37,125 తిరుగుబాటును మొదలుపెట్టింది అతనే అని కారాగారాధిపతికి తెలియజేయండి. 510 00:45:45,250 --> 00:45:50,125 లేదు! లేదు, మరుగుజ్జుల ఉంగరాలలో తప్పిదం ఉంది! 511 00:45:50,208 --> 00:45:53,666 రాజు డ్యూరిన్ తన ఉంగరం దుర్వినియోగం చేసి, నింద తప్పించుకుంటున్నారు. 512 00:45:53,750 --> 00:45:54,750 లేదు! 513 00:45:55,458 --> 00:45:57,041 లేదు, నేను అది నమ్మను. 514 00:45:57,125 --> 00:46:00,000 ఎంతో నైపుణ్యంతో లోహాలను మార్చే వ్యక్తిగా, 515 00:46:00,666 --> 00:46:03,291 ఎవరూ నిన్ను ఏమార్చకుండా చూసుకో. 516 00:46:04,125 --> 00:46:05,875 కత్తులు లేకపోయినా నీకవి కనబడతాయి. 517 00:46:05,958 --> 00:46:09,250 నువ్వు వాటిని విస్మరిస్తావు, అవి నీ గొంతుకు పెట్టే వరకు. 518 00:46:09,333 --> 00:46:11,000 వద్దు. చాలు. 519 00:46:11,083 --> 00:46:12,500 నువ్వు... 520 00:46:15,000 --> 00:46:16,333 ఏదో రీతిలో... 521 00:46:18,291 --> 00:46:20,291 మరుగుజ్జుల ఉంగరాలను మార్చావా? 522 00:46:25,541 --> 00:46:26,625 లేదు. 523 00:46:46,958 --> 00:46:47,958 మనం మార్చాము. 524 00:46:49,833 --> 00:46:51,458 ఏమంటున్నావు? 525 00:46:52,833 --> 00:46:57,250 దీనిలో ఎంత నైపుణ్యం ఉందో అంతే స్ఫూర్తి విషయాలు ఉన్నాయి. 526 00:46:58,375 --> 00:47:01,458 ఈ సమయంలో, మనం ఈ ప్రక్రియలోకి మోసాన్ని తీసుకొచ్చాము. 527 00:47:01,541 --> 00:47:02,875 మోసమా? 528 00:47:04,916 --> 00:47:06,458 నువ్వు ఏ మోసాన్ని... 529 00:47:09,833 --> 00:47:11,041 ఉత్తరం. 530 00:47:14,625 --> 00:47:15,625 లేదు. 531 00:47:17,458 --> 00:47:19,333 లేదు, అది, అది... 532 00:47:20,333 --> 00:47:21,541 నువ్వు అబద్ధమాడావు. 533 00:47:24,291 --> 00:47:26,000 అది అబద్ధం కాదు. నేను... 534 00:47:26,083 --> 00:47:28,333 మీ రారాజు మూడిటికి ఒప్పుకున్నాడు. 535 00:47:29,333 --> 00:47:34,000 కానీ ఏడు మనం మోసంతో తయారుచేశాము. 536 00:47:34,083 --> 00:47:35,666 నువ్వు లిండోన్‌కు వెంటనే వెళ్ళి, 537 00:47:36,541 --> 00:47:38,416 రారాజు గిల్- గెలాడ్‌కు నిజం చెప్పు. 538 00:47:38,500 --> 00:47:40,083 లేదా విషయాలు దారుణంగా మారతాయి. 539 00:47:40,166 --> 00:47:41,750 లేదు, అలా చేస్తే, ఆయన... 540 00:47:43,916 --> 00:47:46,416 ఆయన నాకు ఇంకెప్పుడూ వేటినీ రూపొందించే అనుమతివ్వరు. 541 00:47:47,458 --> 00:47:49,083 అయితే అది, 542 00:47:51,125 --> 00:47:52,875 లేదా మనం నేరుగా దూసుకుపోదా౦... 543 00:47:55,541 --> 00:47:57,291 ఇంకా లోతుగా సుడిగుండంలోకి. 544 00:48:01,250 --> 00:48:04,291 నాన్నగారు, నేను ఎరెజియోన్‌కు వెళ్ళాను. 545 00:48:04,375 --> 00:48:09,416 నేను చెబుతున్నాను, ఈ ఉంగరాలను ఏదో దుష్టశక్తి ఆవహించింది. 546 00:48:09,500 --> 00:48:12,500 ఇకపై మనం వాటిని ఉపయోగించకూడదు. 547 00:48:13,000 --> 00:48:18,625 సమయము ఇంకా ఒత్తిడి శిలను తీర్చిదిద్దినంత ఖచ్చితంగా 548 00:48:18,708 --> 00:48:21,375 మరుగుజ్జునూ తీర్చిదిద్దగలదు. 549 00:48:23,750 --> 00:48:28,083 మనం విడిపోవడం నిన్ను తీర్చిదిద్దడంలో సాయపడగలదని ఆశించాను, బాబు. 550 00:48:28,166 --> 00:48:32,916 కానీ అది నన్ను ఎంతగా తీర్చిదిద్దుతుందో నేను ఊహించలేకపోయాను. 551 00:48:33,000 --> 00:48:34,666 -తండ్రిగారు... -గర్వంగా ఉంది. 552 00:48:34,750 --> 00:48:36,416 -లేదు. -నిన్ను చూసి గర్వపడుతున్నా. 553 00:48:37,833 --> 00:48:43,291 ఎల్ఫ్‌లతో భాగస్వామ్యం కావాలన్న నీ వాంఛ మన రాజ్యాన్ని కాపాడింది. 554 00:48:44,708 --> 00:48:48,375 అందుకనే ఇప్పుడు, ఇప్పుడు, ఎప్పటికంటే ఎక్కువగా, 555 00:48:49,750 --> 00:48:51,375 నాకు నీ అవసరం ఉంది. 556 00:48:52,375 --> 00:48:55,458 నీ గొడ్డలి కావాలి, నా పక్కన ఉండాలి. 557 00:49:04,083 --> 00:49:05,083 డ్యూరిన్ రాకుమారా. 558 00:49:28,166 --> 00:49:29,375 డ్యూరిన్? 559 00:49:30,375 --> 00:49:33,000 డ్యూరిన్, ఆయన ఏమన్నారు? ఆయన... 560 00:49:39,125 --> 00:49:40,125 నేను ప్రయత్నించాను. 561 00:49:40,208 --> 00:49:42,708 -కానీ... -డ్యూరిన్, వద్దు. 562 00:49:42,791 --> 00:49:44,458 నేను ఆయనకు చెప్పాలని చూశాను. 563 00:49:46,958 --> 00:49:48,000 డ్యూరిన్... 564 00:49:58,666 --> 00:49:59,666 ప్రమాణం చెయ్. 565 00:50:02,250 --> 00:50:06,458 ఎప్పుడూ ఆ ఉంగరాలను ధరించనని నాకు ప్రమాణం చెయ్. 566 00:50:15,750 --> 00:50:17,083 నేను ప్రమాణం చేస్తున్నాను. 567 00:50:23,916 --> 00:50:28,375 శిల ఇంకా ఖనిజం మధ్య భాగంలో ఏదో విచిత్రమైన శక్తి ఉంది. 568 00:50:30,041 --> 00:50:33,291 పని ఇంకా కళాకారుని మనసులోనే ఉన్నా, అది అతని మాట వినకపోవడం... 569 00:50:36,333 --> 00:50:37,333 మొదలవుతుంది. 570 00:50:39,875 --> 00:50:42,500 మనం విఫలమయ్యాము. మనలో ప్రతి ఒక్కరూ. 571 00:50:43,041 --> 00:50:47,750 ఆకృతులు అత్యంత ఖచ్చితమైన వివరాలతో రూపొందించబడ్డాయి, ప్రభు. 572 00:50:47,833 --> 00:50:49,125 అవునా? 573 00:50:50,458 --> 00:50:53,833 ప్రతి చివరి సమ్మెట పోటు పరిపూర్ణత కోసం వేయబడిందా? 574 00:50:53,916 --> 00:50:59,250 లేదా, దురాభిమానం ఇంకా సోమరితనం కలిసి నీ దృష్టిని మసకబార్చాయా? 575 00:51:02,125 --> 00:51:06,291 మనం చేయగలిగిన ఒకేఒక్క పని మన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం, 576 00:51:06,375 --> 00:51:11,041 అది ఉంగరాలను కలిసి పూర్తి చేసి చేసుకోవాలి. 577 00:51:13,625 --> 00:51:17,083 ఆ తొమ్మిది మానవులకు సహాయం అందించడానికి మించి చేయాలి, 578 00:51:17,166 --> 00:51:20,208 మొత్తం పనికి అవి సమతుల్యం తీసుకురావాలి. 579 00:51:20,291 --> 00:51:24,000 మూడు ఉంగరాల నుండి అవి శక్తిని ఆకర్షించాలి. 580 00:51:24,625 --> 00:51:25,875 ఇంకా ఎలాగైనా... 581 00:51:28,291 --> 00:51:29,958 ఏడిటిని విడిపించాలి. 582 00:51:32,958 --> 00:51:36,000 అవి మనందరినీ విడిపించాలి. 583 00:51:39,208 --> 00:51:41,583 మనం రాత్రింబవళ్ళు పని చేద్దాము. 584 00:51:43,166 --> 00:51:47,625 కొత్త ఆకృతులు. కొత్త లోహమిశ్రమాలు. కొత్త ప్రక్రియలు. 585 00:51:48,625 --> 00:51:50,333 నేను మీతో ప్రతి మలుపులో ఉంటాను. 586 00:51:50,416 --> 00:51:54,750 ఎవరైనా తమ సామర్థ్యానికంటే వెంట్రుక వాసికంటే 587 00:51:54,833 --> 00:51:58,166 తక్కువ పని చేసినా... 588 00:51:58,250 --> 00:52:00,375 ఎరెజియోన్ లోహకారుడిగా మిగలడు. 589 00:52:03,458 --> 00:52:05,000 స్పష్టమయిందా? 590 00:52:05,083 --> 00:52:06,791 అయింది, అయింది, ప్రభు. 591 00:52:07,541 --> 00:52:08,625 ఇక మొదలవుతుంది. 592 00:52:14,666 --> 00:52:16,291 అది విశేషమయినది. 593 00:52:18,333 --> 00:52:21,916 మిత్రులారా. నిరుత్సాహపడకండి. 594 00:52:24,291 --> 00:52:28,166 మీ ప్రభువు అసమంజసంగా అనిపించవచ్చు. 595 00:52:29,833 --> 00:52:34,208 ఆయన కోరుకునేది కఠినంగా, లేదా అసాధ్యంగానూ అనిపించవచ్చు. 596 00:52:36,000 --> 00:52:39,416 కానీ అది ఎందుకంటే మీ విజయం మీద ఎంత ఆధారపడి ఉందో అతనికి తెలుసు. 597 00:52:40,375 --> 00:52:42,916 అయినా, మీరు ఆయనను నిరాశపరచరని నాకు తెలుసు. 598 00:52:47,041 --> 00:52:48,250 నన్ను కూడా. 599 00:52:52,208 --> 00:52:54,875 నేను, ఒక్క విషయంలో, ఖచ్చితంగా ఉన్నాను 600 00:52:56,250 --> 00:52:58,375 మనం శక్తియుత ఉంగరాలు పూర్తి చేస్తాము. 601 00:52:58,458 --> 00:52:59,458 అవును. 602 00:53:04,750 --> 00:53:05,958 మొదలుపెడదామా? 603 00:53:06,041 --> 00:53:07,458 సరే, తప్పకుండా, ప్రభూ. 604 00:53:08,791 --> 00:53:10,041 నిజంగానే కానుకల ప్రభువు. 605 00:53:12,625 --> 00:53:13,625 పని మొదలుపెడదాము. 606 00:53:58,875 --> 00:54:00,083 రారాజా! 607 00:54:01,583 --> 00:54:04,583 రారాజా, మోర్డోర్‌లో ఓర్క్స్ లేరు. 608 00:54:05,083 --> 00:54:07,333 వాటి దళం ఎరెజియోన్‌కు వెళుతున్నాయి. 609 00:54:07,833 --> 00:54:09,041 గాలాడ్రియెల్ మాట నిజమే. 610 00:54:09,125 --> 00:54:12,125 వెంటనే మీరు సైన్యాన్ని ఎరెజియోన్‌కు పంపాలి! 611 00:54:13,375 --> 00:54:15,041 అది సాధ్యం కాదు. 612 00:54:15,541 --> 00:54:21,250 ఇదంతా సౌరోన్ రూపకల్పన అని నమ్మడానికి నాకో కారణం ఉంది. 613 00:54:22,166 --> 00:54:26,250 రారాజా, ఎల్వెన్ డోమ్‌కు ఎరెజియోన్ తలమానికం. 614 00:54:26,333 --> 00:54:29,416 అది కూలిపోతే, అది మిడిల్ - ఎర్త్ అంతటికీ ఘోరమైన దెబ్బ. 615 00:54:29,500 --> 00:54:31,208 మీరు సహాయం అందించాలి! 616 00:54:32,208 --> 00:54:36,333 మన సైన్యాలు సౌరోన్ ఇంకా అడార్, ఇద్దరినీ ఓడించలేరు. 617 00:54:36,416 --> 00:54:37,666 ఒంటరిగా ఓడించలేరు. 618 00:54:40,833 --> 00:54:44,083 పదండి! పదండి! 619 00:54:57,958 --> 00:54:59,166 వెనుకకు వెళ్ళండి! 620 00:55:14,666 --> 00:55:16,250 వాళ్ళంటే నాకు చిరాకు. 621 00:55:18,416 --> 00:55:19,500 వెళ్ళండి. 622 00:55:30,208 --> 00:55:32,291 -ఆమె కోసం వెతకండి. -పరవాలేదు. 623 00:55:32,375 --> 00:55:33,666 అవును. 624 00:55:51,916 --> 00:55:53,125 నేను నిన్ను ఇక్కడకు తీసుకొచ్చింది 625 00:55:54,125 --> 00:55:55,208 ఒక ఖైదీగా కాదు... 626 00:55:55,958 --> 00:55:57,083 కానీ సంభావ్య నేస్తానిగా. 627 00:55:58,791 --> 00:56:00,666 ఎందుకంటే మన శత్రువు ఒకడే. 628 00:58:09,708 --> 00:58:11,708 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 629 00:58:11,791 --> 00:58:13,791 క్రియేటివ్ సూపర్‌వైజర్‌ నిశాంతి ఈవని