1 00:00:00,041 --> 00:00:01,375 {\an8}గతంలో 2 00:00:03,208 --> 00:00:04,333 నీ పేరు ఏంటి? 3 00:00:04,416 --> 00:00:05,625 కెలెబోర్న్. 4 00:00:07,125 --> 00:00:11,500 నీ కట్టుకథలు నా భర్త నమ్ముతాడేమో, కానీ నేను అవేవీ నమ్మను. 5 00:00:11,583 --> 00:00:13,375 నువ్వు నిజంగా ఇక్కడ ఏమి చేస్తున్నావు? 6 00:00:13,458 --> 00:00:16,666 ఏంటి? నేను నా పాత ప్రేమికురాలిని కలవడం కంటే వేరే కారణం కావాలా? 7 00:00:16,750 --> 00:00:17,583 అమ్మా? 8 00:00:18,250 --> 00:00:22,833 చీకటి ప్రభువు తమ ప్రమాణాలను నిలబెట్టుకోనివారిని సహించరు. 9 00:00:22,916 --> 00:00:25,625 ఉచ్చు బిగించాము, డ్యూరిన్ అందులో పడడానికోసం చూస్తున్నాను. 10 00:00:30,541 --> 00:00:32,250 - అతనిని తీసుకెళ్ళండి! - నాన్నా! 11 00:00:35,416 --> 00:00:37,333 సౌరోన్ వాళ్ళందరూ చనిపోయారనుకుంటున్నాడు. 12 00:00:37,416 --> 00:00:39,958 - ఎవరు? - తన పేరు మాయిటెల్ అని చెప్పుకుంటుంది. 13 00:00:41,375 --> 00:00:43,333 ఎల్ఫుల కమ్మరిలో చివరి వ్యక్తి. 14 00:00:43,416 --> 00:00:45,291 నాతో రా, ఆడ- ఎల్ఫ్. 15 00:00:45,375 --> 00:00:50,875 నువ్వు, నేను, మనిద్దరం కలిసి, సౌరోన్ తన ఉంగరాన్ని పూర్తి చేయకుండా చేయవచ్చు. 16 00:00:50,958 --> 00:00:52,583 వాళ్ళను ఉత్తరంవైపు నడిపిస్తున్నాడు. 17 00:00:52,666 --> 00:00:55,958 ఎరెగియోన్ వినాశనం తరువాత ఒక ఎల్ఫుల కమ్మరి ప్రాణాలతో బయటపడిందనుకుంటా. 18 00:00:56,041 --> 00:00:58,000 ఎల్ఫుల కంటే ముందే మనము ఆమె దగ్గరకు చేరుకోవాలి. 19 00:01:11,291 --> 00:01:14,750 ఆ మృగం అదుపులోకి రావడం లేదు, ప్రభూ, 20 00:01:14,833 --> 00:01:16,916 కానీ నాకు కొన్ని గుర్రాలు దొరికాయి. 21 00:01:17,000 --> 00:01:21,166 మిమ్మల్ని కొన్ని వారాల్లోనే గూ౦డబాడ్ చేర్చగలవు. 22 00:01:21,833 --> 00:01:23,625 మహా అయితే నెల. 23 00:01:33,666 --> 00:01:35,666 అవి ఒకప్పుడు గ్రద్దలు, తెలుసా. 24 00:01:39,541 --> 00:01:42,958 మోర్గోత్ వాటిని తన స్పర్శతో దీవించే వరకు. 25 00:01:45,000 --> 00:01:47,041 తన కొరడా దెబ్బలకోసం తపించేలా చేశాడు. 26 00:01:50,333 --> 00:01:53,916 కుళ్ళిపోయిన మాంసం తిని బతికేలా చేశాడు. 27 00:01:54,000 --> 00:01:55,666 మేము దానికి కళేబరాలు తినిపిస్తున్నాము. 28 00:02:04,500 --> 00:02:06,166 అదే మీరు చేసిన పొరపాటు. 29 00:02:08,666 --> 00:02:14,041 అలాంటి భయంకరమైన మృగాలు సజీవ మాంసం మాత్రమే తింటాయి. 30 00:02:32,208 --> 00:02:33,416 దానికి జీను వెయ్యి. 31 00:03:35,791 --> 00:03:37,208 తెరువు! 32 00:03:39,750 --> 00:03:44,000 మేము ఊహించలేదు... కొత్తవాళ్ళు వస్తారని. 33 00:03:44,083 --> 00:03:45,916 మీకు వీళ్లతో అవసరం పడుతుంది. 34 00:03:47,500 --> 00:03:48,791 నన్ను నమ్ము. 35 00:04:12,833 --> 00:04:14,708 దేని కోసం వేచి చూస్తున్నావు? 36 00:04:14,791 --> 00:04:16,000 కదలండ్రా! 37 00:04:29,125 --> 00:04:30,708 పేరు ఇంకా హోదా. 38 00:04:30,791 --> 00:04:32,166 మార్నుఖ్. 39 00:04:33,666 --> 00:04:35,000 సేనాధిపతి. 40 00:04:36,041 --> 00:04:39,000 73వ దళానికి సర్వ సేనాధిపతి. 41 00:04:40,166 --> 00:04:41,333 సేనాధిపతా? 42 00:04:42,083 --> 00:04:45,625 నీలాంటి ఉన్నతాధికారి ఇంత దూరంలో ఉన్న గూ౦డబాడ్‌లో ఏమి చేస్తున్నాడు? 43 00:04:46,375 --> 00:04:49,375 ఈ అతిథుల గురించి మాకు ఏమీ కబురు అందలేదు. 44 00:04:49,458 --> 00:04:51,083 ఏమీ పంపించలేదు. 45 00:04:53,916 --> 00:04:56,000 నేను ఒంటరిగా చేస్తున్నాను. 46 00:04:58,916 --> 00:05:01,208 నాకు ఒక అందమైన కానుక దొరికింది. 47 00:05:04,875 --> 00:05:07,333 అది సౌరోన్ ప్రభువు కోసం! 48 00:05:09,250 --> 00:05:11,625 నాకు అందిన సమాచారం నిజమైతే, 49 00:05:12,708 --> 00:05:16,500 ఆయన ప్రస్తుతం దారిలో ఉన్నారు! 50 00:05:20,166 --> 00:05:22,375 మనందరం కలిసి ఆమెను అప్పగిద్దాము. 51 00:05:24,375 --> 00:05:30,291 జీవితమంతా హాయిగా బతుకుదాము. 52 00:05:31,041 --> 00:05:31,875 అర్థమైందా? 53 00:05:31,958 --> 00:05:33,333 అయ్యింది! 54 00:05:34,208 --> 00:05:36,000 ద్రోహి, వెధవ! 55 00:05:38,875 --> 00:05:40,166 ఆమెను కిందకు తీసుకెళ్ళండి! 56 00:05:40,250 --> 00:05:42,583 - నన్ను ముట్టుకోకు! - వద్దు! ఆమెను వదిలేయండి! 57 00:05:43,416 --> 00:05:44,291 అరోండీర్! 58 00:05:44,375 --> 00:05:46,083 మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం, మహారాణి. 59 00:05:46,166 --> 00:05:48,375 వద్దు! ఆమెను వదిలేయండి! 60 00:05:49,583 --> 00:05:51,000 గాలాడ్రియెల్! 61 00:05:54,458 --> 00:05:56,250 మరి ఇతని సంగతి ఏంటి? 62 00:05:57,166 --> 00:06:01,583 మనము... ఇతన్ని హింసించే యంత్రంలో ఎందుకు పెట్టకూడదు? 63 00:06:01,666 --> 00:06:02,875 అవును! 64 00:06:03,875 --> 00:06:06,875 మనము రివెండెల్ రక్షణ ఏర్పాట్ల గురించి 65 00:06:08,458 --> 00:06:10,958 హాయిగా, తీరిగ్గా మాట్లాడుకుందాము. 66 00:06:11,750 --> 00:06:13,833 ఇటువైపు, సేనాధిపతి. 67 00:06:16,125 --> 00:06:17,166 వద్దు. 68 00:07:23,083 --> 00:07:26,416 జె. ఆర్. ఆర్. టోల్కెయిన్ రాసిన 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ' మరియు అపెండెసీస్ ఆధారంగా 69 00:07:30,166 --> 00:07:37,166 ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ 70 00:07:52,916 --> 00:07:55,916 ఇంత కాలం, మనము యుద్ధానికి దూరంగా ఉన్నాము... 71 00:07:56,500 --> 00:08:00,333 - ఇప్పుడు చీకటి ప్రభువును వ్యతిరేకించాము! - అవును! 72 00:08:00,416 --> 00:08:02,791 మీరు ఎల్ఫులకు సాయం చేయాలనుకోవడం వలన 73 00:08:02,875 --> 00:08:05,583 ఎంతమంది మరుగుజ్జులు చనిపోతారు? 74 00:08:05,666 --> 00:08:07,416 దానికి బదులు సౌరోన్‌కు సాయం చేయాలంటావా? 75 00:08:07,500 --> 00:08:10,375 ఆ చెత్త ఓర్క్‌ను దొరికిన చోటే వదిలేయంటాను. 76 00:08:10,458 --> 00:08:11,291 - అవును! - అవును! 77 00:08:11,375 --> 00:08:14,500 మోర్డోర్ దళాలు మన సరిహద్దుల వెంబడి భారిగా మోహరిస్తున్నట్టు 78 00:08:14,583 --> 00:08:16,666 మనకు సమాచారం అందింది. 79 00:08:16,750 --> 00:08:20,333 ఇప్పుడు, మనము ఆ ఉంగరాలు కావాలనుకోవడం కాదు, అవి మనకు అవసరం. 80 00:08:20,416 --> 00:08:21,583 - అవును! - అవును! 81 00:08:21,666 --> 00:08:22,708 ఉంగరాలు వద్దు. 82 00:08:23,708 --> 00:08:25,458 ఇప్పుడూ వద్దు. ఎప్పటికీ వద్దు. 83 00:08:26,416 --> 00:08:27,750 థ్రేన్, వాళ్ళకు చెప్పు. 84 00:08:29,083 --> 00:08:31,083 నేను ప్రభువుల పక్షాన ఉన్నాను. 85 00:08:33,833 --> 00:08:35,208 నేను చెప్పేది విను, అన్నయ్య. 86 00:08:35,958 --> 00:08:39,166 సౌరోన్ శక్తికి ధీటుగా నిలవగల శక్తి గురించి మాట్లాడుతున్నాము. 87 00:08:39,791 --> 00:08:42,666 నీకు ఎల్ఫులను సాయం చేసి, నీ వాళ్ళను కాపాడుకోవాలని ఉందా? 88 00:08:43,291 --> 00:08:45,291 ఆ ఉంగరాలే మనకు ఉన్న మంచి అవకాశం. 89 00:08:46,333 --> 00:08:48,583 ఆ ఉంగరాలు మీ నాన్నను పిచ్చివాడిని చేశాయి. 90 00:08:52,375 --> 00:08:57,250 ఆయనను తన రక్త సంబధీకులకు వ్యతిరేకంగా మార్చడానికి ఒక్క ఉంగరం సరిపోయింది. 91 00:08:57,916 --> 00:09:01,500 మీకది అర్థం కావడం లేదా? అందుకే సౌరోన్ అది మనం ధరించాలని అనుకుంటున్నాడు. 92 00:09:02,291 --> 00:09:05,666 మనల్ని ఒకరిపై ఒకరిని ఉసిగొల్పి, విడదీయడానికి. 93 00:09:06,250 --> 00:09:08,041 కానీ మనం మరుగుజ్జులం. 94 00:09:09,708 --> 00:09:12,875 సౌరోన్‌ను ఓడించడానికి మనకు ఉంగరాలు అవసరం లేదు. 95 00:09:14,750 --> 00:09:17,000 మనము ఎవరమో గుర్తుంచుకుంటే చాలు. 96 00:09:24,875 --> 00:09:27,208 ఆయన ఆ ఉంగరం ఎప్పుడు పెట్టుకున్నారు? 97 00:09:28,750 --> 00:09:29,833 నాన్నాగారా? 98 00:09:32,041 --> 00:09:37,000 అది నిన్ను వారసుడిగా ప్రకటించడానికి 99 00:09:37,083 --> 00:09:39,041 ముందా... తరువాతా? 100 00:09:40,375 --> 00:09:41,958 దానికి దీనికి సంబంధం ఏమిటి? 101 00:09:42,041 --> 00:09:43,708 మన రాజ్యాల చట్టాల ప్రకారం, 102 00:09:43,791 --> 00:09:47,458 మానసిక స్థితి సరిగా లేని రాజు ప్రకటించిన ఏ ఉత్తర్వులైనా 103 00:09:47,541 --> 00:09:48,875 రద్దు చేయబడతాయి. 104 00:09:49,958 --> 00:09:51,083 అది నిజమేనా? 105 00:09:51,958 --> 00:09:53,375 అంటే, అది... 106 00:09:53,458 --> 00:09:56,208 - సరే, ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము... - నార్వీ. 107 00:10:00,541 --> 00:10:02,500 అది నిజమే, ప్రభూ, కానీ మన దగ్గర... 108 00:10:02,583 --> 00:10:04,125 అయితే మళ్ళీ అడగుతున్నాను. 109 00:10:05,208 --> 00:10:10,833 నాన్నగారు నిన్ను వారసుడిగా చేసినప్పుడు, ఆ ఉంగరం పెట్టుకున్నారా, లేదా? 110 00:10:14,750 --> 00:10:15,583 డ్యూరిన్. 111 00:10:16,166 --> 00:10:18,333 ఆయన నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. 112 00:10:19,375 --> 00:10:22,125 డ్యూరిన్ ఈ పర్వతానికి అసలైన రాజు. 113 00:10:23,250 --> 00:10:24,666 అవును. 114 00:10:25,416 --> 00:10:32,375 నాకు ఇప్పుడు ఆ నమ్మకం లేదు. 115 00:10:39,375 --> 00:10:41,583 నేను అసలు నిన్ను తిరిగి రానివ్వకుండా ఉండాల్సింది. 116 00:10:41,666 --> 00:10:46,750 ఆయన ఆ ఉంగరం పెట్టుకుని ఉన్నారా, లేదా? 117 00:10:57,291 --> 00:10:58,333 పెట్టుకుని ఉన్నారు. 118 00:11:01,333 --> 00:11:05,375 క్షమించు, డ్యూరిన్. డీసా, క్షమించు, ఆయన పెట్టుకుని ఉన్నారు. 119 00:11:08,375 --> 00:11:09,458 ఆయన పెట్టుకుని ఉన్నారు. 120 00:11:09,541 --> 00:11:11,416 కానీ దీనంతటకీ అర్థం ఏంటి? 121 00:11:11,500 --> 00:11:12,833 దానర్థం... 122 00:11:14,125 --> 00:11:16,333 మా నాన్నగారి వారసత్వం వివాదంలో ఉంది, 123 00:11:17,583 --> 00:11:22,833 అందుకని దాన్ని ఔల్ ఇష్టప్రకారం నిర్ణయించాలి. 124 00:11:22,916 --> 00:11:25,041 ఔల్ ఇష్టప్రకారమా? ఎలా? 125 00:11:26,458 --> 00:11:28,250 ద్వంద్వ యుద్ధం ద్వారా తేల్చాలి. 126 00:11:40,708 --> 00:11:42,250 మనము స్పందించాలి, ప్రభూ. 127 00:11:42,958 --> 00:11:45,541 థ్రేన్ సవాలు చేసిన వార్త 128 00:11:45,625 --> 00:11:47,500 రాజ్యమంతటా దావానలంలా వ్యాపిస్తోంది. 129 00:11:49,250 --> 00:11:50,583 అయితే మనకు మరో దారి లేదు. 130 00:11:50,666 --> 00:11:54,791 లేదు. మీరు అతనితో పోరాడలేరు, డ్యూరిన్. సింహాసనం కోసం కాదు. 131 00:11:54,875 --> 00:11:56,666 మీరు ఆ సాహసం చేయలేరు. 132 00:11:56,750 --> 00:12:00,333 ఇంతవరకూ ఏ మరుగుజ్జు రాజు కూడా సవాలును నిరాకరించలేదు, డీసా. 133 00:12:01,000 --> 00:12:04,416 నేను థ్రేన్‌ను ఎదుర్కోకపోతే, వాళ్ళు నన్ను పిరికివాడినని అంటారు. 134 00:12:04,500 --> 00:12:07,666 నేను పొరపాటున సింహాసనం ఎక్కానని అనుకుంటారు, 135 00:12:07,750 --> 00:12:09,333 అప్పుడు వాళ్ళ మాట నిజమవుతుంది. 136 00:12:10,291 --> 00:12:12,416 అయితే సౌరోన్‌ను ఎలా ఎదుర్కోవాలి? 137 00:12:12,500 --> 00:12:16,166 గుహల్లో పోరాటాలు, చేతి కుస్తీ, రాళ్ళు విసరడం... 138 00:12:16,250 --> 00:12:19,541 థ్రేన్‌తో తలపడిన ప్రతిసారి, జరుగుతుంది ఒకటే. 139 00:12:20,291 --> 00:12:22,208 అతను మిమ్మల్ని రెచ్చగొట్టే మార్గం కనుగొంటాడు, 140 00:12:22,291 --> 00:12:25,875 మీరు మీ సహనాన్ని కోల్పోయి, ఆలోచించకుండా చేస్తారు, అతను గెలుస్తాడు. 141 00:12:25,958 --> 00:12:27,791 పోరాటానికి నిరాకరిస్తే, డీసా... 142 00:12:30,041 --> 00:12:31,666 థ్రేన్ ఇప్పటికే గెలిచాడు. 143 00:12:34,291 --> 00:12:37,333 ప్రభూ, మీ స్నేహితుడిగా, 144 00:12:38,375 --> 00:12:41,416 నేను మీకు ఎప్పుడూ సేవ చేస్తాను. 145 00:12:41,500 --> 00:12:45,125 కానీ తవ్వకపు- నిపుణుడిగా, నా కర్తవ్యం పర్వతం పట్ల ఉంది, 146 00:12:45,208 --> 00:12:46,625 ఏ ఒక్క రాజు పట్ల కాదు. 147 00:12:47,791 --> 00:12:50,083 మీరు కనుక థ్రేన్‌తో తలపడితే, అతను గెలిస్తే... 148 00:12:50,166 --> 00:12:53,000 అతను గెలవడు. 149 00:12:57,125 --> 00:13:00,750 నేను ఇప్పుడు అతను ఒకప్పుడు రెచ్చగొట్టిన ఆవేశపరుడైన మరుగుజ్జును కాను. 150 00:13:05,041 --> 00:13:08,666 నా కొలిమిని రగిల్చేలా అతను చెప్పగలిగింది ఏమీ లేదు. 151 00:13:20,875 --> 00:13:21,958 మీరు అన్నది నిజమే. 152 00:13:23,916 --> 00:13:25,333 మీరు బాల్రోగ్‌ను ఎదుర్కొన్నారు. 153 00:13:27,916 --> 00:13:29,458 మీరు థ్రేన్‌ను ఎదుర్కోగలరు. 154 00:13:31,333 --> 00:13:32,750 నేను ఎదుర్కుంటాను. 155 00:13:53,541 --> 00:13:55,041 మరో విజయం. 156 00:13:56,916 --> 00:13:59,083 దీన్ని విజయం అంటే... 157 00:14:00,583 --> 00:14:04,375 అది పరిహాసంలా ఉంది, దానికి చెల్లించిన మూల్యం చూస్తే. 158 00:14:04,458 --> 00:14:07,833 దానికోసం చెల్లించిన మూల్యమే అది కాపాడిన దాన్ని పవిత్రం చేస్తుంది. 159 00:14:08,708 --> 00:14:11,541 సౌరోన్ పాలన నుండి విముక్తి పొందిన లిండోన్. 160 00:14:13,333 --> 00:14:15,166 కానీ ఎంత కాలం? 161 00:14:15,250 --> 00:14:16,333 ఈ రోజు వరకు. 162 00:14:18,041 --> 00:14:19,875 ఆ ఒక్కటి చాలు ఆశపడడానికి. 163 00:14:21,375 --> 00:14:23,208 నేను ఎప్పుడూ ఆశను నమ్ముతాను. 164 00:14:24,833 --> 00:14:27,625 దానికోసం ఇప్పుడు మన సైనికులు నావైపు చూస్తున్నారు, 165 00:14:27,708 --> 00:14:31,666 ఇప్పటికీ తమ రాజుకు 166 00:14:31,750 --> 00:14:34,333 ఉషోదయానికి ఒక రహస్య మార్గం తెలుసన్న భరోసాతో. 167 00:14:35,708 --> 00:14:37,791 నేను అది వాళ్ళకు ఇచ్చేందుకు ఏదైనా చేస్తాను. 168 00:14:38,875 --> 00:14:41,583 కానీ ఆశను కోల్పోయినప్పుడు నేను ఏం చేయాలి? 169 00:14:41,666 --> 00:14:45,708 ఈ ప్రపంచంలో నిజంగా కోల్పోయినవి... 170 00:14:47,250 --> 00:14:49,875 మన౦ వెతకడం మానేసినవి మాత్రమే. 171 00:14:51,583 --> 00:14:54,333 రారాజా. కిర్డాన్ గారు. 172 00:14:55,750 --> 00:14:57,416 మీరు చూడాల్సిన వారు ఒకరు ఉన్నారు. 173 00:14:57,500 --> 00:15:00,541 ఆయన మనల్ని చేరుకోవడానికి శత్రు సైన్యాలను తప్పించుకుని వచ్చి ఉండాలి. 174 00:15:00,625 --> 00:15:03,000 అతను కూడా ధీటుగా బదులిచ్చినట్టు ఉన్నాడు. 175 00:15:03,083 --> 00:15:05,333 అతని చుట్టూ దాదాపు పన్నెండుమంది ఓర్క్‌లు చనిపోయి ఉన్నారు. 176 00:15:05,416 --> 00:15:06,833 వాలార్ దయవలన ఆయన బతికున్నారు. 177 00:15:06,916 --> 00:15:09,958 ఈరెండిల్ కుమారుడా, మాట్లాడు. ఇమ్లాడ్రిస్ నుంచి ఏంటి సమాచారం? 178 00:15:11,041 --> 00:15:12,041 పదహారు. 179 00:15:14,125 --> 00:15:15,875 నేను 16 మంది ఓర్క్‌లతో పోరాడాను. 180 00:15:20,458 --> 00:15:24,833 అది మనం ఊహించినట్టే జరిగింది. దానికంటే ఘోరంగా ఉంది. 181 00:15:24,916 --> 00:15:26,208 అంతా ముగిసిపోలేదు. 182 00:15:26,833 --> 00:15:30,833 ఇంకా ర్హున్ కంటే శక్తివంతమైన మరొక సైన్యం ఉంది. 183 00:15:32,708 --> 00:15:35,083 మర్త్య మానవులపై మీకు అపనమ్మకం ఉండడం సబబే, 184 00:15:35,166 --> 00:15:38,041 కానీ నా సోదరుడు మర్త్య జీవితాన్ని ఎంచుకున్నాడు ఎందుకంటే 185 00:15:38,125 --> 00:15:41,708 న్యూమెనోర్ ప్రపంచం ఎన్నడూ చూడని మంచి శక్తిగా మారుతుందని అతను నమ్మాడు. 186 00:15:41,791 --> 00:15:42,916 - ఎల్రోండ్... - ఎల్ఫులు మరియు 187 00:15:43,000 --> 00:15:45,833 మానవులలోని అత్యుత్తమ లక్షణాలన్నిటినీ ఒక జాతిలో కలిపిన రాజ్యం. 188 00:15:46,833 --> 00:15:48,541 మనము న్యూమెనోర్‌ను సహాయం అడగాలి. 189 00:15:48,625 --> 00:15:49,875 ఎప్పుడో అడిగాము. 190 00:15:50,666 --> 00:15:52,875 ఫారజోన్ ఇది పంపించాడు. 191 00:15:59,958 --> 00:16:02,250 "చింతిస్తున్నాను, న్యూమెనోర్ తన వ్యవహారాలనుచూసుకోవాలి." 192 00:16:06,333 --> 00:16:08,541 మీరు అతని మాటను నమ్మబోవడం లేదు, కదా? 193 00:16:10,791 --> 00:16:12,875 అతను మిమ్మల్ని యుద్ధంలో చేరమని వేడుకుంటున్నాడు. 194 00:16:14,833 --> 00:16:18,166 తనకు పెట్టిన అన్నాన్ని కాదని తన వృత్తిని కొనసాగించే విచిత్రమైన బిచ్చగాడు. 195 00:16:18,250 --> 00:16:21,166 మానవులకు అహం ఎక్కువ, కిర్డాన్ గారు. 196 00:16:21,250 --> 00:16:23,333 కీర్తి ప్రతిష్ఠల కోసం ఆరాటపడతారు. 197 00:16:23,416 --> 00:16:25,791 ఫారజోన్ ఆరాటాన్ని కేవలం ఒక్క లేఖ తీర్చలేదు. 198 00:16:27,583 --> 00:16:28,666 లేదు. 199 00:16:30,666 --> 00:16:33,250 మీరు న్యూమెనోర్ వెళ్ళాలి, మహారాజా. 200 00:16:33,333 --> 00:16:34,875 ఆయనను నేరుగా కలవాలి. 201 00:16:35,916 --> 00:16:37,250 ఒక రాజు ఇంకో రాజును కలసినట్టుగా. 202 00:16:37,333 --> 00:16:40,458 నా కిరీటాన్ని ఎందుకు కించపరచమంటున్నావు, ఏ ప్రయోజనం కోసం? 203 00:16:40,541 --> 00:16:44,458 "ఎల్రోండ్ ప్రభువు మీరు మీ ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారనే" 204 00:16:45,833 --> 00:16:50,000 "ఆశ కల్పించేందుకు అణకువగా ఉండాలని కోరుకుంటున్నారని నమ్ముతున్నాను." 205 00:16:50,750 --> 00:16:53,375 అయితే, మీతో పాటు మానవుల హృదయాల్ని లోతుగా అర్థం చేసుకున్న 206 00:16:53,458 --> 00:16:55,291 ఒక రాయబారి మీతో ఉంటే, 207 00:16:55,375 --> 00:16:57,541 ముఖ్యంగా న్యూమెనోర్ స్థాపకుడి రూపాన్ని పోలి ఉంటే, 208 00:16:57,625 --> 00:17:02,166 మీ విజయావకాశాలు మరింత బలపడతాయని నేను భావిస్తున్నాను. 209 00:17:03,833 --> 00:17:06,208 మీరు ఏమంటారు, ఎల్రోస్ సోదరుడా? 210 00:17:21,250 --> 00:17:23,583 మా అమ్మ గురించి మీకు తెలుసని అనుకుంటున్నాను. 211 00:17:25,500 --> 00:17:27,083 ఆ పుకార్లు నాకు తెలుసు. 212 00:17:28,458 --> 00:17:30,958 అయితే, ఆమె రాత్రివేళ తన వృత్తిని చేసేదని మీకు తెలుసు. 213 00:17:32,875 --> 00:17:35,708 ఎన్నో ఏళ్ళు, ఆమె నా త౦డ్రి ఎవరన్నది నా తండ్రి దగ్గర దాచింది. 214 00:17:36,958 --> 00:17:39,458 ఆయన నన్ను ఊయలలో ఊపిరాడకుండా చేసి చంపేస్తాడని భయపడిందనుకుంటా. 215 00:17:42,458 --> 00:17:45,875 కానీ, ఆయన తనకు అబద్ధం చెప్పి౦దని తెలుసుకున్నప్పుడు, ఆమెను ఊపిరాడకుండా చేసి, 216 00:17:45,958 --> 00:17:47,458 చంపేసి, నన్ను తనతో తీసుకెళ్ళారు. 217 00:17:49,666 --> 00:17:52,958 అప్పటినుండి, నేను ఆయన దయకు ప్రతిఫలంగా ఏదో ఒక విధంగా ఆయన రుణాన్ని 218 00:17:53,041 --> 00:17:55,125 తీర్చుకునే మార్గం కోసం చూస్తున్నాను. 219 00:17:58,666 --> 00:18:03,458 ఇప్పుటివరకూ నేను అనుకున్నదానికి అత్యంత చేరువగా వచ్చినది ఇదే అనుకుంటాను. 220 00:18:05,083 --> 00:18:06,250 పాపం. 221 00:18:09,500 --> 00:18:10,958 తన చేయిని వెనక్కి తీసుకున్నాడా? 222 00:18:11,041 --> 00:18:13,916 నువ్వు పుట్టిన చోటునుండి తప్పించుకునే అవకాశాన్ని నీకు ఇచ్చాడు. 223 00:18:15,625 --> 00:18:19,583 కానీ నువ్వు అతని ఆమోదం పొందడానికి, నీ జీవితమంతా అతని చీకటి ప్రవృత్తులకు 224 00:18:19,666 --> 00:18:21,166 దాసోహం చేశావు. 225 00:18:22,083 --> 00:18:24,416 నన్ను అవమానిస్తే మీ ప్రాణాలు కాపాడుకోవచ్చని అనుకుంటున్నారా? 226 00:18:24,500 --> 00:18:26,000 నేను నిన్ను అవమానించడం లేదు, బాబు. 227 00:18:26,916 --> 00:18:28,208 నీకది విచిత్రంగా అనిపించవచ్చు, 228 00:18:28,291 --> 00:18:30,833 నేను ఒక తండ్రిలా నీ ఆత్మ పట్ల ఆసక్తి కనబరుస్తున్నాను. 229 00:18:38,000 --> 00:18:39,708 ఆత్మలు మూర్ఖులకు, పిల్లలకు ఉంటాయి. 230 00:18:39,791 --> 00:18:41,833 అయినా, ఆత్మ స్వేచ్ఛగా ఉన్నప్పుడు... 231 00:18:42,583 --> 00:18:44,458 ఏ సంకెళ్ళు నిన్ను బంధించలేవు. 232 00:18:46,000 --> 00:18:48,333 నీలాంటి కుర్రాడు నిజమైన స్వేచ్ఛను పొందాక 233 00:18:49,250 --> 00:18:51,083 ఏమి చేస్తాడో అనుకుంటాను. 234 00:18:55,541 --> 00:18:57,166 నన్ను మీతో చేరమని అడుగుతున్నారా? 235 00:18:57,250 --> 00:19:01,541 మీ అమ్మ ఫారజోన్ అనుగ్రహం కోసం చూస్తూ విషాదకరంగా మరణించింది. 236 00:19:03,791 --> 00:19:06,125 నువ్వూ అలాగే చేయనవసరం లేదు, కెమెన్. 237 00:19:16,041 --> 00:19:16,958 ఆగండి! 238 00:19:25,750 --> 00:19:27,333 మనము దేనికీ ఆగమని నీకు చెప్పాను. 239 00:19:27,416 --> 00:19:28,625 అది మన దళమే, ప్రభూ. 240 00:19:29,333 --> 00:19:31,791 మీ నాన్నగారి నుండి ఏదో అత్యవసర సందేశం అని చెబుతున్నారు. 241 00:19:38,958 --> 00:19:40,500 సరే, ఏంటా వార్తా? 242 00:20:09,000 --> 00:20:10,208 ఆపండి! 243 00:20:11,916 --> 00:20:13,708 అతనికి బతికుండే అర్హత లేదు. 244 00:20:13,791 --> 00:20:16,916 ఎవరు బతికుండడానికి అర్హులనే విషయాన్ని వాలార్‌ను నిర్ణయించనివ్వండి. 245 00:20:17,000 --> 00:20:20,208 అతను బతికి ఉంటేనే మనకు ఉపయోగం. 246 00:20:50,958 --> 00:20:53,250 కదులు, చెత్తవెధవ! 247 00:20:55,416 --> 00:20:57,583 ఇక ఇటువైపు ఎవరూ రారు. 248 00:20:58,541 --> 00:21:01,458 ఇతని మీద నీ నైపుణ్యం ఎలా పని చేస్తుందో చూడాలని ఆసక్తిగా ఉంది. 249 00:21:01,541 --> 00:21:03,666 నేను ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాననే చెప్పాలి. 250 00:21:04,791 --> 00:21:06,333 త్వరగా, ఎల్ఫ్! 251 00:21:07,166 --> 00:21:08,416 మనకు రాత్రంతా సమయం లేదు. 252 00:21:09,208 --> 00:21:13,791 ఈ కాలం పిల్లలకు సరదాగా ఏడిపించుకోవడంలో ఉన్న ఆనందమే తెలియదు. 253 00:21:13,875 --> 00:21:15,875 అది అంతరించిపోతున్న కళ అని ఎప్పుడూ చెబుతుంటాను. 254 00:21:53,250 --> 00:21:56,458 బాగా చేశావు, ఎల్ఫ్. బాగా నమ్మించావు. 255 00:22:00,541 --> 00:22:03,708 కొంచెం ఎక్కువే నమ్మించేలా ఉంది, సేనాధిపతి. 256 00:22:03,791 --> 00:22:05,833 శాంతించు, ఎల్ఫ్. 257 00:22:06,708 --> 00:22:11,125 మనము అనుకున్నట్టుగానే, నా పని పూర్తి చేశాను. 258 00:22:12,416 --> 00:22:14,375 ఇప్పుడు ఆడ- ఎల్ఫ్ తన పని చేస్తోంది. 259 00:22:15,541 --> 00:22:19,083 ఇప్పుడు రాత్రంతా ఇక్కడే నిలబడి నన్ను తంతావా? 260 00:22:19,875 --> 00:22:26,458 లేదా ఆ కుమ్మరిని, గాలాడ్రియెల్‌ని తీసుకుని ఇక్కడ నుంచి బయటపడదామా? 261 00:22:28,708 --> 00:22:30,083 ఆలోచిస్తున్నాను. 262 00:22:43,833 --> 00:22:45,125 మాయిటెల్. 263 00:22:57,041 --> 00:22:58,708 మాయిటెల్? 264 00:23:07,541 --> 00:23:08,750 చచ్చిపోయింది. 265 00:23:10,666 --> 00:23:11,875 ఎన్నో నెలలయింది. 266 00:23:13,833 --> 00:23:16,291 లేదు. కొన్ని వారాలే అయింది, పందెం. 267 00:23:21,166 --> 00:23:23,000 మనము ఇక్కడకు రాకుండా ఉండాల్సింది. 268 00:23:23,916 --> 00:23:28,000 కనీసం ఆమె సౌరోన్‌కు ఏమైనా రహస్యాలు చెప్పేస్తుందేమో అని భయపడేవాళ్ళం కాదు. 269 00:23:31,125 --> 00:23:34,916 నువ్వు ఆడ- ఎల్ఫ్ అని పిలిచే ఆమెకూ అవే రహస్యాలు తెలుసు, 270 00:23:35,000 --> 00:23:37,791 మిగతా కాపలాదారుల దృష్టి మళ్ళించేందుకు మనము ఆమెనే ఉపయోగించాము. 271 00:23:37,875 --> 00:23:39,416 అది ఆమె ఆలోచనే. 272 00:23:39,500 --> 00:23:42,083 అది ఇంకెవరిదీ అయి ఉండకూడదు. 273 00:23:42,166 --> 00:23:44,416 మనము అసలు రివెండెల్‌ను వదిలి రాకుండా ఉండాల్సింది. 274 00:23:50,625 --> 00:23:51,958 అర్ధరాత్రి గస్తీ. 275 00:23:53,041 --> 00:23:54,791 వాళ్ళు ఇక్కడికి ఎంతసేపట్లో వస్తారు? 276 00:23:57,750 --> 00:23:59,625 నీకు ఈ చోటు తెలుసనుకున్నాను. 277 00:23:59,708 --> 00:24:01,458 ఎవరికీ ఇది అంతబాగా తెలియదు. 278 00:24:01,541 --> 00:24:03,583 ఖచ్చితంగా చెప్పాలంటే, ఏడు నిమిషాలు. 279 00:24:03,666 --> 00:24:06,875 మెట్ల దగ్గరకు నాలుగు, వరండాకు రెండు, 280 00:24:06,958 --> 00:24:09,875 నువ్వు అక్కడ పడేసిన ముగ్గురిని కనుక్కొని, ఈ ప్రాంతాన్నంతా 281 00:24:09,958 --> 00:24:11,583 దిగ్బంధించడానికి మరో నిమిషం. 282 00:24:12,333 --> 00:24:13,458 మీరు ఎవరు? 283 00:24:13,541 --> 00:24:15,875 నేను ఇక్కడ చాలా కాలంగా ఉన్నాను, 284 00:24:16,958 --> 00:24:18,625 నాకు సరిగా గుర్తుకూడా లేదు. 285 00:24:20,833 --> 00:24:22,458 కానీ ఒకప్పుడు... 286 00:24:24,000 --> 00:24:25,458 జనం నన్ను... 287 00:24:26,458 --> 00:24:27,875 కెలెబోర్న్ అని పిలిచేవారు. 288 00:24:33,708 --> 00:24:34,791 ఎవరు? 289 00:24:35,583 --> 00:24:39,458 డోరియత్ సైన్యం. థింగూల్ రాజు కోసం పోరాడాను. 290 00:24:41,166 --> 00:24:42,875 అయితే మీకు ఉపసేనాని ఎరెస్టర్ తెలుసా? 291 00:24:45,583 --> 00:24:46,625 లేదా నా భార్య తెలుసా? 292 00:24:46,708 --> 00:24:49,625 మనకు ఇప్పుడు ఈ వంశవృక్షం గురించి మాట్లాడే సమయం లేదు. 293 00:24:49,708 --> 00:24:51,375 మనము ఇక వెళ్ళాలి. 294 00:24:51,458 --> 00:24:54,041 నన్ను మీతో తీసుకెళ్ళండి. 295 00:24:54,125 --> 00:24:55,583 వాళ్ళు మెట్ల దగ్గర ఉన్నారు. 296 00:24:58,083 --> 00:25:00,583 - ఇది చెప్పడానికి బాధగా ఉంది, కెలెబ్రన్... - కెలెబోర్న్. 297 00:25:01,375 --> 00:25:02,791 కానీ ఓర్క్ చెప్పింది నిజమే. 298 00:25:05,708 --> 00:25:07,500 అతనిని ఎటువైపు తీసుకెళుతున్నావు, ఓర్క్? 299 00:25:08,166 --> 00:25:10,333 తూర్పు మార్గం. తక్కువమంది కాపలాదారులు ఉంటారు. 300 00:25:10,416 --> 00:25:13,291 నిర్బంధం సమయంలో, వాళ్ళు మొదట తూర్పు మార్గాన్నే మూస్తారు. 301 00:25:13,375 --> 00:25:14,958 తరువాత, కారాగార భోజనశాల. 302 00:25:15,041 --> 00:25:18,000 - వాళ్ళు అక్కడే వార్గ్‌లను ఉంచుతారు. - వార్గ్‌లే ఏమీ లేవు. 303 00:25:18,083 --> 00:25:20,666 నాకు ఈ చెరశాలలో ప్రతి తాళపు రంధ్రం తెలుసు, కొయ్య ఎల్ఫ్. 304 00:25:20,750 --> 00:25:22,625 ప్రతి ఇటుక, తప్పించుకోవడానికి వీలైన ప్రతి దారి, 305 00:25:22,708 --> 00:25:25,541 హింసాకారులు తమ కాలిజోళ్ళు కడుక్కునే మరుగుదొడ్లవరకూ తెలుసు. 306 00:25:26,750 --> 00:25:29,541 దక్షిణ బురుజులోని మరుగుదొడ్డి. అడిగావు కాబట్టి చెప్పాను. 307 00:25:29,625 --> 00:25:30,875 నేను అడగలేదు. 308 00:25:30,958 --> 00:25:34,666 కానీ నీకు మాటిస్తున్నాను, నన్ను ఈ గది నుండి బయటకు తీసుకెళితే, 309 00:25:34,750 --> 00:25:37,750 నేను మిమ్మల్ని ఈ కోటనుండి సజీవంగా బయటకు తీసుకెళతాను. 310 00:25:55,291 --> 00:25:57,000 నన్ను ఇక్కడకు ఎందుకు పిలిచావు? 311 00:25:58,166 --> 00:26:00,041 నాకు తెలిసినంతే నీకూ తెలుసు. 312 00:26:00,125 --> 00:26:02,750 నేను నా తమ్ముడితో పోటీపడి గెలవని సందర్భం 313 00:26:02,833 --> 00:26:04,166 ఒక్కటి కూడా లేదు. 314 00:26:04,250 --> 00:26:07,041 ఈసారి కూడా నేను గెలుస్తాను, అలా గెలిచిన తరువాత, 315 00:26:07,125 --> 00:26:10,625 నా రాజ్యాధికారాన్ని అంతా ఉపయోగించి ఏడు ఉంగరాలను కనుగొంటాను. 316 00:26:10,708 --> 00:26:12,083 అతను వాటిని ఎన్నటికీ ఇవ్వడు. 317 00:26:12,166 --> 00:26:13,500 అది అతని చేతుల్లో లేదు. 318 00:26:13,583 --> 00:26:14,958 నేను ఏదో ఒక మార్గం కనిపెడతాను. 319 00:26:16,166 --> 00:26:17,333 అది... 320 00:26:18,791 --> 00:26:21,666 ముందుగా వాటిని నీకు అప్పగించేలా అతనిని ఒప్పించగలిగితే తప్ప. 321 00:26:21,750 --> 00:26:23,291 నేను అలా ఎందుకు చేస్తాను? 322 00:26:23,375 --> 00:26:25,333 ఎందుకంటే అతను నాకు ఏడు ఉంగరాలు ఇస్తే, 323 00:26:26,291 --> 00:26:28,666 నేను సింహాసనంపై నా హక్కును వదులుకుంటాను. 324 00:26:29,541 --> 00:26:32,208 నేను ఈ పర్వతాన్ని వదిలేసి వెళ్ళిపోతాను, ఎప్పటికీ తిరిగిరాను. 325 00:26:34,541 --> 00:26:37,708 నన్ను అడిగితే, ఇది మంచి ప్రతిపాదన. 326 00:26:39,000 --> 00:26:41,916 నాకు ఉంగరాలు ఇవ్వమని అతనికి నువ్వు చెబితే, అతను ఇచ్చేస్తాడు. 327 00:26:43,125 --> 00:26:45,041 ఇవ్వడా, డీడీ? 328 00:26:48,458 --> 00:26:50,166 నన్ను ఎప్పుడూ అలా పిలవవద్దని నీకు చెప్పాను. 329 00:26:50,833 --> 00:26:52,625 పాత అలవాట్లు పోవడం కష్టం. 330 00:26:53,541 --> 00:26:55,041 రెండు చేతులను వాడి చూడు. 331 00:27:01,000 --> 00:27:03,250 - నువ్వు ఒకటి మర్చిపోయావు. - ఒకటి ఏంటి? 332 00:27:03,333 --> 00:27:07,291 ఒకసారి నువ్వు మీ తమ్ముడితో పోటీపడి, ఓడిపోయావు. 333 00:27:08,958 --> 00:27:12,291 నేను కనుక ఆ ఒక్కసారి విషయం తనతో చెప్పానంటే... 334 00:27:15,125 --> 00:27:17,541 ఉంగరాలు నన్ను మౌనంగా ఉంచుతాయేమో, తెలుసుగా. 335 00:27:19,500 --> 00:27:23,750 దశాబ్దాల క్రితం నేను చేసిన తప్పు డ్యూరిన్‌కు ఎప్పటికీ ముప్పుగా మారదు. 336 00:27:26,458 --> 00:27:28,583 అయితే మరి ఆయనకు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు? 337 00:27:43,625 --> 00:27:45,250 అతనికి ఉంగరాలు కావాలి, కదా? 338 00:27:48,250 --> 00:27:49,458 నాకు అది తెలుసు. 339 00:27:51,375 --> 00:27:53,291 సౌరోన్ అతనికి మద్దతిస్తున్నాడని నా అంచనా. 340 00:27:54,833 --> 00:27:57,541 ఆ నీచుడు, మట్టివెధవ... 341 00:27:57,625 --> 00:27:59,041 డ్యూరిన్, దయచేసి కూర్చో. 342 00:28:21,833 --> 00:28:23,750 నేను తప్పు చేశాను. 343 00:28:26,916 --> 00:28:28,416 నువ్వు, నేను విడిపోయాము. 344 00:28:29,958 --> 00:28:31,333 మన మధ్య గొడవ జరిగింది. 345 00:28:32,666 --> 00:28:34,416 అది అలా గడిచిపోయిన ఓ రాత్రి... 346 00:28:36,333 --> 00:28:39,333 తెల్లవారగానే, జరిగినదంతా వెనక్కి తీసుకోవాలని అనిపించింది. 347 00:28:49,375 --> 00:28:50,791 థ్రేన్? 348 00:28:54,833 --> 00:28:56,791 కొన్ని రోజుల తరువాత, నువ్వు తిరిగి వచ్చావు... 349 00:28:57,958 --> 00:28:59,625 నన్ను పెళ్ళి చేసుకోమన్నావు. 350 00:29:01,125 --> 00:29:03,333 నా జీవితంలో అంత సంతోషంగా ఎప్పుడూ లేను. 351 00:29:05,625 --> 00:29:06,875 నిజంగా, సంతోషంగా అనిపించింది. 352 00:29:08,875 --> 00:29:11,041 నేను సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, 353 00:29:12,375 --> 00:29:14,083 కానీ అప్పుడు మీ నాన్న... 354 00:29:15,625 --> 00:29:17,791 వివాహ తంతు నిర్వహించారు. 355 00:29:17,875 --> 00:29:19,916 ఆ తరువాత, గెర్డా, 356 00:29:20,916 --> 00:29:24,416 ఇంకా, ఇంకా చాలామంది, అది ఎలా అనిపించిందంటే... 357 00:29:25,541 --> 00:29:28,041 దాని గురించి మాట్లాడి మన ఇంటి ప్రశాంతతను కలుషితం చేయడం అంటే, 358 00:29:28,125 --> 00:29:30,750 నాకంటే దానికి ఎక్కువ విలువ ఇవ్వడమే. 359 00:29:34,375 --> 00:29:35,708 అందుకనే, దానిని పాతిపెట్టేశాను. 360 00:29:38,416 --> 00:29:42,333 ఇప్పుడు అది తిరిగి బయటకు వచ్చింది, 361 00:29:43,541 --> 00:29:47,500 మీ అన్నయ్య అది ఉపయోగించి మనల్ని విడదీయాలని చూస్తున్నాడు, 362 00:29:47,583 --> 00:29:49,791 అతను తనది కానిదానిని పొందాలని చూస్తున్నాడు. 363 00:29:53,583 --> 00:29:57,083 కానీ నేను అతనికి మన వివాహం అంతకన్నా చాలా దృఢమైనదని చెప్పాను. 364 00:29:58,583 --> 00:30:03,583 అంత అల్పమైన విషయం అలాంటి దృఢమైన బంధం మధ్యలోకి రాదు. 365 00:30:07,916 --> 00:30:09,250 దయచేసి చెప్పు, డ్యూరిన్. 366 00:30:11,416 --> 00:30:12,833 నేను చెప్పింది నిజమే అని చెప్పు. 367 00:30:28,708 --> 00:30:31,041 - మన వివాహానికి ముందా? - మన వివాహానికి ముందు. 368 00:30:31,125 --> 00:30:32,333 ఆ గొడవ... 369 00:30:32,416 --> 00:30:34,583 ఆ కుమ్మరి కూతురు గురించి జరిగిన గొడవ. అవును. 370 00:30:35,291 --> 00:30:36,208 అవును. 371 00:30:38,541 --> 00:30:40,208 దాని గురించి నేను పశ్చాతాపపడుతున్నాను. 372 00:30:54,416 --> 00:30:55,583 ఒక్కసారేనా? 373 00:30:56,416 --> 00:30:57,416 ఒక్కసారే. 374 00:30:57,500 --> 00:30:59,041 తరువాత ఏమీ లేదా? 375 00:30:59,125 --> 00:31:01,666 లేదు. తరువాత ఏమీ లేదు. 376 00:31:02,416 --> 00:31:05,833 - ఇప్పుడు ఏమీ లేదా? - అబ్బా! లేదు. 377 00:31:10,291 --> 00:31:12,750 - ఏమీ లేదా? - ఇప్పుడు ఏమీ లేదు. 378 00:31:12,833 --> 00:31:14,125 ఇంకేమీ లేదు. 379 00:31:14,916 --> 00:31:17,958 నువ్వు తప్ప ఎవరూ లేరు. 380 00:31:20,041 --> 00:31:21,125 ఏమీ లేదు. 381 00:31:35,041 --> 00:31:36,125 నువ్వు అన్నది నిజమే. 382 00:31:43,375 --> 00:31:46,541 డ్యూరిన్, నేను ఎంత బాధపడుతున్నానో మీకు చెప్పలేను, నేను... 383 00:31:46,625 --> 00:31:48,208 దాని గురించి ఇంకేమీ మాట్లాడకు. 384 00:31:50,000 --> 00:31:51,416 ఒక్క మాట కూడా వద్దు. 385 00:31:53,583 --> 00:31:57,791 ప్రస్తుతం, మనము ఒక విషయం మీద దృష్టి పెట్టాలి. 386 00:32:01,333 --> 00:32:03,791 ఆ వెధవను ఎలా ఓడించాలనే. 387 00:32:09,375 --> 00:32:10,541 మనము కాదు. 388 00:32:12,166 --> 00:32:13,166 మీరు. 389 00:32:14,791 --> 00:32:16,000 ఎందుకంటే మీరు చెప్పింది నిజం. 390 00:32:18,333 --> 00:32:21,833 మీరు ఎర్ర రంగు గడ్డం ఉన్న చిన్న తమ్ముడు కాదు. 391 00:32:23,833 --> 00:32:25,791 మీరు ఈ పర్వతానికే రాజు. 392 00:32:32,750 --> 00:32:35,125 అమరుడైన వాడిని పోలారు మీరు, 393 00:32:36,500 --> 00:32:39,833 మీ నాన్నగారికి మీరు ఈ పేరుకు అర్హులని తెలుసు. 394 00:32:40,708 --> 00:32:44,375 ఎందుకంటే మీ మనసు గొప్పదని ఆయనకు తెలుసు. 395 00:32:45,333 --> 00:32:47,416 సింహ హృదయం. 396 00:32:48,791 --> 00:32:51,041 రాజు హృదయం. 397 00:32:52,333 --> 00:32:54,750 డ్యూరిన్ హృదయం. 398 00:33:00,708 --> 00:33:04,333 డ్యూరిన్! డ్యూరిన్! డ్యూరిన్! డ్యూరిన్! 399 00:33:27,791 --> 00:33:29,291 పోరాడు! పోరాడు! పోరాడు! 400 00:33:29,375 --> 00:33:31,333 పోరాడు, డ్యూరిన్! పోరాడు! 401 00:33:34,166 --> 00:33:35,333 - నార్వీ! - పోరాడు! 402 00:33:35,416 --> 00:33:36,500 పోరాడు, థ్రేన్! 403 00:33:37,166 --> 00:33:41,958 మన పూర్వీకులు తాము పుట్టిన నేల నుండి తొలిసారి స్వేచ్ఛగా 404 00:33:42,041 --> 00:33:47,083 బయటకు అడుగుపెట్టిన నాటి నుండీ పోరాటాల ద్వారానే వివాదాలు పరిష్కారమయ్యాయి. 405 00:33:47,166 --> 00:33:48,000 - అవును! - అవును! 406 00:33:48,083 --> 00:33:51,958 డ్యూరిన్, థ్రేన్ మూడవ డ్యూరిన్ మహారాజు కుమారులు, 407 00:33:53,500 --> 00:33:57,083 గెలిచినా, ఓడినా ఔల్ కొలిమి అగ్నిని, 408 00:33:57,166 --> 00:34:00,416 ఆయన తీర్పును మీరు అంగీకరిస్తారా? 409 00:34:00,500 --> 00:34:01,791 నేను అంగీకరిస్తున్నాను. 410 00:34:01,875 --> 00:34:03,041 అదీ! 411 00:34:03,958 --> 00:34:05,041 అవును. 412 00:34:07,166 --> 00:34:08,666 నేను పోరాటం చూడాలంతే. 413 00:34:21,291 --> 00:34:23,666 - అగ్ని నిజాన్ని వెల్లడిస్తుంది. - నిజాన్ని వెల్లడిస్తుంది. 414 00:34:23,750 --> 00:34:24,958 - అవును. - అవును. 415 00:34:31,541 --> 00:34:33,000 గంట మోగినప్పుడు, 416 00:34:33,875 --> 00:34:36,958 పోటీదారులు తమ ఆయుధాలను సిద్ధం చేసుకోవచ్చు. 417 00:34:39,208 --> 00:34:40,541 కానీ జాగ్రత్తగా చేయండి, 418 00:34:41,208 --> 00:34:44,458 చివరి వరకూ నిలబడిన మరుగుజ్జుదే సింహాసనం. 419 00:34:44,541 --> 00:34:45,750 అవును! 420 00:34:47,291 --> 00:34:50,583 సవాలు చేస్తున్న వాళ్ళు, మీరు మీ గొడ్డళ్ళను ఎంచుకోండి! 421 00:35:03,416 --> 00:35:04,583 పోరాడండి! 422 00:35:17,166 --> 00:35:18,583 దాన్ని అతని పొట్టలోకి దూర్చేయ్. 423 00:35:20,041 --> 00:35:21,583 వద్దు, బాబు. 424 00:35:22,666 --> 00:35:25,958 రాజ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు కోపంతో మన విచక్షణను మసకబారనివ్వం. 425 00:35:26,041 --> 00:35:27,250 అది గుర్తుంచుకో. 426 00:35:28,416 --> 00:35:31,541 నేను తనను స్పృహ కోల్పోయేలా చేయాలంతే. 427 00:35:31,625 --> 00:35:34,250 మీరు నాతో అబద్ధం చెప్పనవసరం లేదు, నాన్నా. 428 00:35:35,083 --> 00:35:36,916 ఇది నిజంగా దేని గురించో నాకు తెలుసు. 429 00:35:38,041 --> 00:35:39,375 నేను వాళ్లిద్దరినీ కలిసి చూశాను. 430 00:35:41,500 --> 00:35:43,083 ఎవరిని కలిసి చూశావు? 431 00:35:44,708 --> 00:35:45,958 అమ్మను ఇంకా థ్రేన్‌ను. 432 00:35:53,875 --> 00:35:56,583 - థ్రేన్! థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! థ్రేన్! 433 00:35:56,666 --> 00:35:59,250 - థ్రేన్! థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! థ్రేన్! 434 00:35:59,333 --> 00:36:01,833 - థ్రేన్! థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! థ్రేన్! 435 00:36:01,916 --> 00:36:03,875 - థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! 436 00:36:03,958 --> 00:36:08,000 - థ్రేన్! థ్రేన్! థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! థ్రేన్! థ్రేన్! 437 00:36:08,083 --> 00:36:09,125 ధన్యవాదాలు, బాబు. 438 00:36:13,583 --> 00:36:15,750 వద్దు. డ్యూరిన్. 439 00:36:15,833 --> 00:36:17,125 డ్యూరిన్, వద్దు! 440 00:36:20,916 --> 00:36:22,250 నాన్నా! 441 00:36:24,125 --> 00:36:26,375 దాడి చెయ్! దాడి చెయ్! దాడి చెయ్! 442 00:36:43,375 --> 00:36:46,541 నిన్ను నమ్మాలా, ఆ? నిన్ను నమ్మాలి! 443 00:36:50,250 --> 00:36:51,291 అతను అతన్ని పడగొట్టాడు! 444 00:37:06,041 --> 00:37:07,041 వద్దు! 445 00:37:12,916 --> 00:37:14,083 లెగండి, నాన్నా. 446 00:37:14,708 --> 00:37:15,708 లెగవండి! 447 00:37:15,791 --> 00:37:18,041 - థ్రేన్! - థ్రేన్! 448 00:37:18,125 --> 00:37:19,083 థ్రేన్! 449 00:37:19,166 --> 00:37:20,875 - థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! 450 00:37:20,958 --> 00:37:23,208 వద్దు! వద్దు! 451 00:37:24,291 --> 00:37:26,791 - థ్రేన్! థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! థ్రేన్! 452 00:37:26,875 --> 00:37:29,416 - థ్రేన్! థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! థ్రేన్! 453 00:37:45,375 --> 00:37:49,416 ఖజాద్- దుమ్ మహారాజుకు జైజైలు పలకండి! 454 00:37:50,333 --> 00:37:52,750 - థ్రేన్! థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! థ్రేన్! 455 00:37:52,833 --> 00:37:55,333 - థ్రేన్! థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! థ్రేన్! 456 00:37:55,416 --> 00:37:57,916 - థ్రేన్! థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! థ్రేన్! 457 00:37:58,000 --> 00:38:00,625 - థ్రేన్! థ్రేన్! థ్రేన్! - థ్రేన్! థ్రేన్! థ్రేన్! 458 00:38:27,916 --> 00:38:30,375 మనము కూడలి దగ్గర ఒక కాపలాదారుడిని చంపాలి. 459 00:38:30,458 --> 00:38:31,541 నా సంకేతం కోసం వేచి ఉండండి. 460 00:38:50,458 --> 00:38:51,958 మొదటి ఇద్దరు సాధారణ సైనికులు. 461 00:38:53,000 --> 00:38:54,541 ఇతను కాపలా దళ సేనాధిపతి. 462 00:39:16,208 --> 00:39:18,833 పై అంతస్తుకు వెళ్ళేందుకు ఇతని దగ్గర తాళంచెవి ఉంది. 463 00:39:18,916 --> 00:39:21,291 నువ్వు ఇంతకుముందు ఎందుకు తప్పించుకోలేదు? 464 00:39:21,375 --> 00:39:23,708 తప్పించుకున్నాను. సమస్య ఏమిటంటే... 465 00:39:25,833 --> 00:39:27,458 వాళ్ళు నన్ను తిరిగి తీసుకువచ్చేవారు. 466 00:39:34,041 --> 00:39:35,541 పైన ఒక మరుగుదొడ్డి ఉంది. 467 00:39:35,625 --> 00:39:37,875 ఆ కంపు మీకు నచ్చకపోవచ్చు కానీ అదొక్కటే బయటకు దారి. 468 00:39:37,958 --> 00:39:41,375 ఆగండి! మనము ముగ్గురం ఉన్నాము. కాపలాదారులు మన సహచరిని కిందకు తీసుకెళ్ళారు. 469 00:39:42,000 --> 00:39:43,000 కిందకా? 470 00:39:44,166 --> 00:39:45,708 అదేంటి? 471 00:39:45,791 --> 00:39:47,458 - కింద ఏముంది? - ఏమీ లేదు. 472 00:39:47,541 --> 00:39:49,875 కింద ప్రశాంతంగా ఉంటు౦ది, మీ స్నేహితురాలు బాగానే ఉంటుంది. 473 00:39:49,958 --> 00:39:52,166 - పదండి వెళదాం. - నేను ఆమె లేకుండా రాను. 474 00:39:53,541 --> 00:39:55,166 నిన్ను కలవడం సంతోషంగా ఉంది. 475 00:39:56,958 --> 00:39:59,291 అతనితో వెళ్ళు, ఓర్క్. నీ ప్రాణాలు కాపాడుకో. 476 00:40:00,208 --> 00:40:01,125 లేదు. 477 00:40:02,125 --> 00:40:04,250 గాలాడ్రియెల్ లేకుండా నేను రాను. 478 00:40:06,583 --> 00:40:07,833 అది ఇటువైపు. 479 00:41:29,375 --> 00:41:30,458 కెలెబోర్న్. 480 00:41:33,125 --> 00:41:34,125 నేను... 481 00:41:38,458 --> 00:41:39,458 నా వెనుక రండి. 482 00:41:57,333 --> 00:41:59,291 సౌరోన్‌కు జయము! 483 00:41:59,375 --> 00:42:02,833 - సౌరోన్‌కు జయము! సౌరోన్‌కు జయము! - సౌరోన్‌కు జయము! సౌరోన్‌కు జయము! 484 00:42:02,916 --> 00:42:08,166 - సౌరోన్‌కు జయము! సౌరోన్‌కు జయము! - సౌరోన్‌కు జయము! సౌరోన్‌కు జయము! 485 00:42:08,250 --> 00:42:10,708 గాలాడ్రియెల్, మార్నుఖ్‌లు ప్రాణాలతో కావాలి. 486 00:42:12,541 --> 00:42:13,708 మిగిలిన వారిని చంపేయ్. 487 00:42:24,083 --> 00:42:26,333 ఇది సాధారణ హెచ్చరిక. గార్డెరోబ్ ఇప్పుడు పనికిరాదు. 488 00:42:26,416 --> 00:42:29,041 - మనము బయటకు మరో మార్గం కనుక్కోవాలి. - మరి నీ స్నేహితుడి సంగతి ఏంటి? 489 00:42:29,125 --> 00:42:30,833 నేను అతన్ని చూరునుండి పిలవాలి. 490 00:42:30,916 --> 00:42:33,041 - కమ్మరి ఎక్కడ? - కమ్మరి చనిపోయి౦ది. 491 00:42:33,125 --> 00:42:34,208 మెట్లు ఇటువైపు ఉన్నాయి. 492 00:42:57,458 --> 00:43:00,458 సరే. నేను లొంగిపోతున్నాను. 493 00:43:01,166 --> 00:43:03,000 ఇప్పటివరకూ ఇదంతా పరాచికమే. 494 00:43:03,791 --> 00:43:05,291 నేను మీలో ఒకడిని. 495 00:44:05,958 --> 00:44:06,791 ఇటువైపు! 496 00:44:15,125 --> 00:44:16,041 వెళ్ళు! 497 00:44:33,625 --> 00:44:35,000 ఆమె పొరుగువాడి గురించి చెప్పు. 498 00:44:36,083 --> 00:44:37,666 అతని పేరు కెలెబోర్న్. 499 00:44:37,750 --> 00:44:40,000 ఎందుకు? అతను ఎవరు? 500 00:44:40,083 --> 00:44:41,708 వాళ్ళు చూరు వైపుకు వెళ్ళారు! 501 00:45:28,125 --> 00:45:29,625 వాళ్ళు మన వెనుకే ఉన్నారు! 502 00:45:30,375 --> 00:45:31,458 వెనుకకు వెళ్ళండి! 503 00:45:43,000 --> 00:45:45,083 గాలాడ్రియెల్ రాణి, మీరు వెళ్ళాలి! 504 00:45:56,166 --> 00:45:57,500 ల్యాండ్రోవాల్. 505 00:45:58,541 --> 00:46:00,166 గ్రద్దల యువరాజు. 506 00:47:11,541 --> 00:47:12,375 అరోండీర్! 507 00:47:28,083 --> 00:47:29,625 నువ్వు మాతో వస్తున్నావు. 508 00:47:36,041 --> 00:47:38,833 పరిగెత్తు, అరోండీర్! పరిగెత్తు! 509 00:47:40,416 --> 00:47:42,583 నేను ఛాయ నుండి పారిపోను. 510 00:47:44,750 --> 00:47:46,750 నువ్వు ఆమె చెప్పేది వినాలి. 511 00:47:50,583 --> 00:47:52,500 వెళ్ళు! వెంటనే! 512 00:48:27,583 --> 00:48:30,791 అతనికి వాళ్ళు కావాలి. నువ్వు వెళ్ళిపో. 513 00:48:39,625 --> 00:48:41,125 మూర్ఖంగా ప్రవర్తించకు. 514 00:48:41,208 --> 00:48:43,875 ఎలాగైనా సరే, నేను వాళ్ళను తీసుకెళతాను. 515 00:48:45,250 --> 00:48:46,250 వద్దు. 516 00:48:48,375 --> 00:48:49,750 నేను నిన్ను తీసుకెళుతున్నాను. 517 00:48:53,083 --> 00:48:55,708 - మనము ఈ చోటును వదిలి వెళుతున్నాము. - నేను వెళ్ళమన్నాను! 518 00:49:05,666 --> 00:49:06,916 ఉంగరం తీసేయ్. 519 00:49:07,000 --> 00:49:08,208 అతను వస్తున్నాడు. 520 00:49:09,708 --> 00:49:11,791 నేను ఇంతకుముందు నిన్ను వదిలేశాను, థియో. 521 00:49:14,208 --> 00:49:15,833 నేను అది మళ్ళీ చేయను. 522 00:49:21,000 --> 00:49:22,083 ఈ ఒక్కసారికి... 523 00:49:24,208 --> 00:49:25,666 నన్ను నీకు సాయం చేయనివ్వు. 524 00:49:54,291 --> 00:49:55,291 అతనిని చంపేయ్! 525 00:49:57,541 --> 00:49:58,791 వద్దు! 526 00:50:10,083 --> 00:50:11,166 వద్దు! 527 00:51:20,458 --> 00:51:21,458 అతనిని వదిలేయ్. 528 00:54:15,958 --> 00:54:17,958 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 529 00:54:18,041 --> 00:54:20,041 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని