1 00:00:00,916 --> 00:00:01,750 గతంలో 2 00:00:01,833 --> 00:00:04,458 -నా పతాకం కిందకు ఎంతమందిని తీసుకురాగలవు? -ఒక లక్షమందిని. 3 00:00:04,541 --> 00:00:08,500 ర్హున్ ఇంకా మోర్డోర్ కలయిక పూర్తయింది. 4 00:00:08,583 --> 00:00:12,208 నిశా మా౦త్రీకుడి అనుచరులు అతని శక్తివంతమైన మంత్రానికి బందీలై ఉన్నారు. 5 00:00:12,291 --> 00:00:15,000 అతనిని ఓడిస్తే, ఆ మంత్ర బంధాన్ని ఛేదించినట్టే. 6 00:00:15,083 --> 00:00:18,000 నువ్వు మధ్యధరకు అతనిని ఓడించడానికి రాలేదు… 7 00:00:18,083 --> 00:00:21,291 అతనిని రక్షించడానికి వచ్చావు. 8 00:00:21,375 --> 00:00:22,666 ఐదుగురు ఉండేవారు. 9 00:00:22,750 --> 00:00:24,791 అందులో నేను ఒకడిని… నువ్వు ఇంకొకడివి. 10 00:00:24,875 --> 00:00:26,375 నీలపు ప్యాలాండో. 11 00:00:27,458 --> 00:00:28,541 ఇక చాలు! 12 00:00:28,625 --> 00:00:30,291 సౌరోన్‌కు అతను సజీవంగా కావాలి. 13 00:00:30,375 --> 00:00:33,125 కానీ న్యూమెనోర్ మానవులు మధ్యధరను కాపాడేందుకు సాయం చేశారు. 14 00:00:33,208 --> 00:00:34,625 బహుశా, వాళ్ళు మళ్ళీ చేస్తారు కూడా. 15 00:00:34,708 --> 00:00:36,375 వాళ్ళకు దారి చూపేవాళ్ళు ఒకరు కావాలి అంతే. 16 00:00:36,458 --> 00:00:37,875 ఈ యుగంలోనే అత్యంత శక్తివంతమైన 17 00:00:37,958 --> 00:00:40,458 నౌకాదళాన్ని సమీకరించడానికి ఐదేళ్ళు కష్టపడింది దాన్ని ఓడరేవులో 18 00:00:40,541 --> 00:00:42,041 కృంగిపోవడానికి వదిలేయడానికి కాదు. 19 00:00:42,125 --> 00:00:44,125 మిమ్మల్ని మధ్యధరకు స్వేచ్ఛగా వెళ్ళనిస్తాను, 20 00:00:44,208 --> 00:00:46,208 కేవలం మీ సైన్యంతో మాత్రమే కాదు, నా సైన్యంతో కూడా. 21 00:00:46,291 --> 00:00:49,250 ఒక సైన్యం, అది ఆ ఉంగరాల ప్రభువును కూల్చివేయగలదు. 22 00:00:49,333 --> 00:00:52,875 అతను తన పక్కన నీకో స్థానం ఇస్తానంటాడు. 23 00:00:52,958 --> 00:00:55,583 నిరాకరిస్తే, మధ్యధర కాలిపోతుంది. 24 00:00:55,666 --> 00:00:58,583 దాన్ని కాపాడటానికి మూల్యం మరణమే కావచ్చు. 25 00:00:58,666 --> 00:01:01,708 చీకటి ప్రభువుకు, నా భార్యకు మధ్య తేడా తెలుసుకోలేకపోయాను. 26 00:01:01,791 --> 00:01:04,958 దయచేసి మన మధ్య మిగిలి ఉన్న ప్రేమను విషపూరితం చేయకు. 27 00:01:05,041 --> 00:01:07,791 మన మధ్య మిగిలి ఉన్న ప్రేమ ఛాయ మాత్రమే. 28 00:01:07,875 --> 00:01:10,541 చీకటి ప్రభువు ఒక కొత్త శక్తిని సృష్టించేందుకు చేరువలో ఉన్నాడు. 29 00:01:10,625 --> 00:01:13,541 అది మిగిలిన అన్ని ఉంగరాలను తన ఉంగరానికి లోబడి ఉండేలా చేస్తుంది. 30 00:01:38,833 --> 00:01:45,791 ఉంబర్ న్యూమెనోరియన్ కోట 31 00:01:57,041 --> 00:01:59,375 మహారాజా, పరిస్థితులు మారిపోయాయి. 32 00:01:59,458 --> 00:02:01,000 సౌరోన్ ఉంగరం పెట్టుకున్న వెంటనే, 33 00:02:01,083 --> 00:02:03,458 మనకు ఏదైనా ప్రయోజనం ఉండి ఉంటే, అది అతనివైపు మళ్ళింది. 34 00:02:03,541 --> 00:02:06,458 మనము వెనక్కు తగ్గి, లిండోన్, రివెండెల్‌లోని మన సైన్యంతో కలవాలి. 35 00:02:06,541 --> 00:02:10,375 నేను మధ్యధరకు ఎల్వెన్‌ల రక్షణ ఏర్పాట్ల కోసం రాలేదు. 36 00:02:13,000 --> 00:02:14,458 నేనో దేవుడిని వధించేందుకు వచ్చాను. 37 00:02:16,458 --> 00:02:17,708 మహారాజు గారికి దారి ఇవ్వండి! 38 00:03:13,750 --> 00:03:19,208 ఆరంభం నుంచి, మధ్యధర అనేది 39 00:03:19,291 --> 00:03:21,625 గందరగోళం, వేదన… 40 00:03:23,416 --> 00:03:25,750 ద్రోహం, రక్తపాతాలతో నిండిన ఒక విఫలమైన సృష్టి. 41 00:03:25,833 --> 00:03:30,250 ఇప్పటికి కూడా, పశ్చిమ దేశ మానవులు మన తీరాలకు తరలి వస్తున్నారు, 42 00:03:31,958 --> 00:03:33,458 మన ప్రజలను హతమార్చి, 43 00:03:35,916 --> 00:03:39,250 మీకు చెందినది దోచుకోవాలని చూస్తున్నారు. 44 00:03:43,500 --> 00:03:44,708 కానీ… 45 00:03:48,000 --> 00:03:52,458 ఈ ఏకైక ఉంగరం శక్తితో, 46 00:03:55,750 --> 00:03:59,833 మనకంటే ముందు వచ్చినవారు ఎవరూ చేయలేనిది మనము చేస్తాము. 47 00:04:01,125 --> 00:04:02,375 ఎల్ఫులు కాదు, 48 00:04:04,000 --> 00:04:05,291 వాలార్ కాదు, 49 00:04:07,875 --> 00:04:09,208 ఆ ఏకైక వ్యక్తి కూడా చేయలేనిది. 50 00:04:10,541 --> 00:04:12,958 ఈరోజు, మనందరం 51 00:04:13,041 --> 00:04:17,166 ఈ విచ్ఛిన్నమైన ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి కలిసి నడుద్దాం. 52 00:04:17,250 --> 00:04:18,791 విజయం వైపు! 53 00:05:05,875 --> 00:05:07,458 నువ్వు ఒక కానుక తెచ్చావని తెలుసు. 54 00:05:31,500 --> 00:05:35,125 స్వాగతం… గాండాల్ఫ్. 55 00:06:47,833 --> 00:06:51,541 జె. ఆర్. ఆర్. టోల్కెయిన్ రాసిన 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ' మరియు అపెండెసీస్ ఆధారంగా 56 00:06:55,250 --> 00:07:02,250 ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ 57 00:07:43,916 --> 00:07:45,250 దానిని కోల్పోవడం నీకు బాధగా ఉంది. 58 00:07:50,625 --> 00:07:52,833 నేను అది లేకుండా దాదాపుగా నా జీవితమంతా గడిపాను. 59 00:07:55,083 --> 00:07:57,708 మళ్ళీ అది లేకుండా ఎప్పటికీ జీవించాలని నా విధి అయితే… 60 00:08:02,916 --> 00:08:04,708 కాలక్రమేణ అలా ఉండడం నేర్చుకుంటాను. 61 00:08:16,416 --> 00:08:20,000 అశ్వదళం వచ్చేస్తుంది! అశ్వదళం వచ్చేస్తుంది! 62 00:08:37,208 --> 00:08:38,166 గలాడ్రియెల్. 63 00:08:38,250 --> 00:08:40,541 ఏ దైవ సంకల్పం నిన్ను ఇక్కడకు తీసుకువచ్చింది? 64 00:08:41,833 --> 00:08:43,250 చాలా జరిగిపోయాయి. 65 00:08:43,333 --> 00:08:45,333 మనము వెంటనే ఆర్ ఫారజోన్‌తో మాట్లాడాలి. 66 00:08:45,416 --> 00:08:46,958 ఏమి జరిగింది? 67 00:08:47,708 --> 00:08:48,875 మేము విఫలమయ్యాము. 68 00:08:50,458 --> 00:08:51,666 నన్ను క్షమించండి. 69 00:08:53,041 --> 00:08:54,750 అరోండీర్ ఎక్కడ? 70 00:08:59,208 --> 00:09:00,291 అతను మరణించాడు. 71 00:09:13,291 --> 00:09:16,875 ఎల్రాండ్ ప్రభువు, రారాజు గిల్- గెలాడ్… 72 00:09:19,541 --> 00:09:22,833 నా భర్త, కెలెబోర్న్. 73 00:09:27,333 --> 00:09:29,291 సౌరోన్ ర్హున్ మనుషులను సమీకరిస్తున్నాడని తెలుసు. 74 00:09:29,375 --> 00:09:30,291 దానివలన ఏమీ మారదు. 75 00:09:30,375 --> 00:09:32,291 వాళ్ళు లక్ష మంది. 76 00:09:33,333 --> 00:09:36,250 ఓర్క్‌లలో అయితే దానిలో సగం మంది, బహుశా అంతకంటే ఎక్కువ. 77 00:09:36,333 --> 00:09:38,291 అతను మీ శిబిరం వైపు దండెత్తి వస్తున్నాడు. 78 00:09:38,375 --> 00:09:40,583 ప్రధాన ఉంగరం తన చేతికి ధరించి. 79 00:09:47,541 --> 00:09:49,083 సాయం కోసం పిలుపునివ్వండి, మహారాజా. 80 00:09:50,458 --> 00:09:53,041 -అత్యంత వేగవంతమైన నౌకను లిండోన్‌కు పంపండి. -వాళ్ళు చేరుకోలేరు. 81 00:09:53,125 --> 00:09:56,416 ఉత్తరాది సైనికులు సముద్ర మార్గాన్ని దిగ్బంధించారు. 82 00:09:56,500 --> 00:09:57,958 అయితే మనము దక్షిణం వైపుకు మళ్ళుదాము. 83 00:09:58,041 --> 00:10:00,583 సౌరోన్ సైనికులను హరాడ్ వైపు రప్పించండి… 84 00:10:00,666 --> 00:10:02,833 దక్షిణాది మానవులు భూమార్గాన్ని దిగ్బంధించారు. 85 00:10:02,916 --> 00:10:05,083 అతను ప్రతి ఉంగరాన్ని పంచాడు, 86 00:10:05,166 --> 00:10:08,041 ప్రతి ఓర్క్‌కు ఖడ్గం అందించాడు, 87 00:10:08,791 --> 00:10:11,083 దాని పరిణామమే ఇది. 88 00:10:11,708 --> 00:10:14,791 చీకటి ప్రభువు మనల్ని ఇక్కడకు రప్పించి, సాయమందే మార్గాలను, 89 00:10:14,875 --> 00:10:16,375 తప్పించుకునే అవకాశాలను తెగదెంపేశాడు. 90 00:10:17,125 --> 00:10:19,416 అతను మనము ఇక్కడ ఉండాలని అనుకున్నాడు. 91 00:10:40,375 --> 00:10:43,916 కావాలంటే, నీ ఎల్వెన్ కాలిజోళ్ళల్లో వణుకు. 92 00:10:46,791 --> 00:10:50,000 సౌరోన్ యుద్ధాన్నే కోరుకుంటే, 93 00:10:50,083 --> 00:10:52,833 అతనికి కవులు కీర్తించే యుద్ధాన్ని అందిస్తాను. 94 00:11:16,500 --> 00:11:17,500 తిను. 95 00:11:19,000 --> 00:11:22,541 ర్హున్‌లో ఉన్నప్పుడు నీకు సరిగా ఆహారం కూడా పెట్టలేదని నిశా మా౦త్రీకుడు చెప్పాడు. 96 00:11:24,666 --> 00:11:28,833 జరిగి ఉండాల్సిన దానిని పట్టుకుని వేలాడకుండా, జరిగిన దాన్ని స్వికరించిన 97 00:11:28,916 --> 00:11:31,041 నీ తోటి ఇస్తార్‌ను చిన్న చూపు చూడకు. 98 00:11:31,125 --> 00:11:34,958 ఇంత విచ్ఛిన్నం అయిన ప్రపంచాన్ని ఉన్నతాయశాలుగల హృదయాలు బాగుచేయలేవు. 99 00:11:36,916 --> 00:11:38,500 దానికి శక్తి కావాలి. 100 00:11:41,125 --> 00:11:44,000 ర్హున్ మొత్తం బాధ్యతను అతనికి ఇవ్వాలి. 101 00:11:47,250 --> 00:11:50,041 నీకు నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానో తెలుసుకోవాలని ఉందా? 102 00:11:50,666 --> 00:11:54,458 సరే, నీళ్ళు, సూర్యరశ్మికి మించి నేను కోరుకునేది ఏమీ లేదు, ధన్యవాదాలు. 103 00:12:21,583 --> 00:12:22,708 మధ్యధర. 104 00:12:25,291 --> 00:12:26,541 నేను నీకు ఇచ్చేది అదే. 105 00:12:28,916 --> 00:12:31,500 తూర్పు ప్రాంతం నిశా మా౦త్రీకుడికి, పడమర ప్రాంతం నీకు. 106 00:12:33,875 --> 00:12:35,708 పొలాలు, అడవులు, 107 00:12:35,791 --> 00:12:40,666 అందులోని సమస్త జీవరాశులు నీ సున్నితమైన సంరక్షణలో ఉంటాయి. 108 00:12:41,791 --> 00:12:44,791 మనము చేయగల మంచి గురించి ఆలోచించు, పాత నేస్తమా. 109 00:12:46,375 --> 00:12:51,541 నువ్వు చేయాల్సిందల్లా వినయంగా మోకరిల్లడమే. 110 00:12:53,208 --> 00:12:56,000 నేను రహస్యాగ్ని సేవకుడిని. 111 00:12:56,791 --> 00:12:58,958 నేను ఆయనకు మాత్రమే మోకరిల్లుతాను. 112 00:12:59,041 --> 00:13:01,125 నేను కూడా అగ్ని సేవకుడినే. 113 00:13:04,083 --> 00:13:06,333 లేకపోతే నేను అలాంటి ఉంగరాలను ఎలా చేయగలను? 114 00:13:26,166 --> 00:13:27,541 నాకు ఏదీ వద్దు, ధన్యవాదాలు. 115 00:13:28,875 --> 00:13:30,708 కానీ నువ్వు ముందే ఒకటి ఎంచుకున్నావు. 116 00:14:02,000 --> 00:14:03,125 సమయం వచ్చింది. 117 00:14:04,708 --> 00:14:06,458 నువ్వు ఆరు గంటలుగా నిద్రపోయావు. 118 00:14:09,791 --> 00:14:11,458 -నోరి? -ఇంకెవరని అనుకున్నావు? 119 00:14:11,541 --> 00:14:13,416 రేగిపళ్ళు అమ్మేవాళ్ళనా? 120 00:14:19,791 --> 00:14:21,416 అతను ఈసారి నీకు ఏమి ఇస్తానన్నాడు? 121 00:14:22,291 --> 00:14:23,583 ఎవరు? 122 00:14:23,666 --> 00:14:25,500 ఆ చెత్త నిశా ప్రభువు. 123 00:14:25,583 --> 00:14:27,958 అతను నీకు ప్రపంచాన్నే ఇస్తానంటాడు, నువ్వు వద్దంటావు, 124 00:14:28,041 --> 00:14:29,166 నిన్ను ఇక్కడ తెచ్చి పడేసి, 125 00:14:29,250 --> 00:14:31,333 నన్ను నీకు బుద్ధి చెప్పమంటారు, 126 00:14:31,416 --> 00:14:32,416 ఇలాగే కొనసాగుతుంటుంది. 127 00:14:33,500 --> 00:14:35,041 మనము ఇక్కడ వారాలుగా ఉన్నాము? 128 00:14:38,500 --> 00:14:39,750 -అవునా? -ఈసారి తల మీద 129 00:14:39,833 --> 00:14:41,625 బలంగా కొట్టినట్టు ఉన్నారు. 130 00:14:45,375 --> 00:14:46,291 ఆగు. 131 00:14:58,708 --> 00:15:00,708 సరే. ఇక్కడ. 132 00:15:01,666 --> 00:15:03,916 ఎందుకు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. 133 00:15:05,625 --> 00:15:07,208 నేను నీకది మళ్ళీ వివరిస్తాను. 134 00:15:08,291 --> 00:15:10,916 సౌరోన్ మనుషులు కొంతమంది వచ్చి, మా బృందాన్ని కనుగొన్నారు. 135 00:15:12,708 --> 00:15:14,916 నేను వాళ్ళతో వెళితే, 136 00:15:15,000 --> 00:15:17,958 అమ్మను, నాన్నను, పాపీని, మిగిలిన వాళ్ళను ఏమీ చేయమని చెప్పారు. 137 00:15:19,625 --> 00:15:21,208 వాళ్ళకు నువ్వు కావాలని చెప్పారు. 138 00:15:22,166 --> 00:15:24,250 ఇదంతా బాగు చేయగలవారంటూ ఎవరైనా ఉంటే… 139 00:15:26,416 --> 00:15:27,583 అది నువ్వే అని చెప్పారు. 140 00:15:29,250 --> 00:15:30,416 "ఇదంతా బాగు చేయడమా"? 141 00:15:30,500 --> 00:15:32,916 ప్రపంచమంతా తలకిందులు అయిపోయింది. 142 00:15:34,250 --> 00:15:37,000 అక్కడ ఇప్పుడు మనకు ప్రమాదాలు తప్ప మరేమీ లేవు. 143 00:15:41,083 --> 00:15:43,750 మాలాంటి చిన్నవాళ్ళకు కనీసం గడ్డిపూచ దొరకడమే కష్టం, 144 00:15:44,375 --> 00:15:45,958 ఇంకా తిండి కూడా. 145 00:15:49,250 --> 00:15:55,375 నేను నీకు సాయం చేయడానికి ఏమైనా చేస్తాను, ఎల్లానోర్. 146 00:16:01,916 --> 00:16:03,666 కానీ అతను సరైన మార్గం కాదు. 147 00:16:03,750 --> 00:16:05,958 అలా అని ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? 148 00:16:06,041 --> 00:16:08,208 నువ్వు ఎప్పుడూ నాకు చెబుతుండేవాడివి కదా, 149 00:16:08,291 --> 00:16:10,833 మాంత్రీకులు కూడా ప్రతి అడుగును చెప్పలేరని. 150 00:16:15,791 --> 00:16:19,125 ఇప్పుడు నీ తలపాగాకంటే నీ తల పెద్దదయిందని చెప్పవు కదా? 151 00:16:28,250 --> 00:16:29,833 అది ఎప్పుడూ చాలా పెద్దదే. 152 00:16:30,666 --> 00:16:33,291 నీ సోదరుడు ఎప్పుడూ చెప్పే మాట గుర్తుందా? 153 00:16:34,666 --> 00:16:36,041 అతను నిన్ను గుర్తుచేసుకుంటాడు. 154 00:16:37,458 --> 00:16:38,750 మేమందరం గుర్తుచేసుకుంటున్నాము. 155 00:16:47,083 --> 00:16:48,958 మీరందరూ నావైపు అలా ఎందుకు చూస్తున్నావు? 156 00:16:52,625 --> 00:16:53,833 నేను నిన్ను చూడడం లేదు. 157 00:16:54,833 --> 00:16:56,041 నేను ఎప్పుడూ చూడలేదు. 158 00:16:58,916 --> 00:17:01,791 నేను ఇంకా నీ బల్ల దగ్గరే ఉన్నాను, కదా? 159 00:17:03,666 --> 00:17:05,041 నువ్వు నన్ను భయపెడుతున్నావు. 160 00:17:05,125 --> 00:17:08,583 అయితే చీకటి ప్రభువుకు భయం అంటే తెలుసనమాట. 161 00:17:20,708 --> 00:17:22,041 ముసలి వెధవ. 162 00:17:23,666 --> 00:17:26,375 నన్ను నిరాకరిస్తే, వాళ్ళు కాలిపోతారు. 163 00:17:27,250 --> 00:17:30,041 నువ్వు ఎప్పుడూ కాపాడాలని అనుకునే వాళ్ళు కాలిపోతారు. 164 00:17:30,125 --> 00:17:33,625 నిజంగా కాలిపోయేది రహస్యాగ్ని ఒక్కటే, 165 00:17:33,708 --> 00:17:36,333 ఆ కాంతి నీలో ఏమీ లేదు, 166 00:17:36,416 --> 00:17:38,750 సౌరోన్ మోసగాడా. 167 00:17:53,375 --> 00:17:54,833 అయితే అది నిరూపించు. 168 00:18:03,500 --> 00:18:06,250 దాని శక్తి నాకంటే గొప్పదైతే, 169 00:18:08,500 --> 00:18:10,375 నువ్వు సేవ చేసే ఆ ఏకైక వ్యక్తిని పిలువు. 170 00:18:16,583 --> 00:18:18,208 శక్తిని కోరుకో… 171 00:18:19,333 --> 00:18:21,666 చీకటి ప్రభువును నాశనం చేయాలని. 172 00:18:24,791 --> 00:18:26,041 నిజమైన సేవకుడు… 173 00:18:27,666 --> 00:18:28,708 ఏమీ కోరడు. 174 00:18:31,750 --> 00:18:35,958 నేను అలా చేస్తే, నేను పిలిచే ఏ శక్తి అయినా, 175 00:18:37,083 --> 00:18:39,666 నన్ను నాశనం చేస్తుంది. 176 00:18:52,416 --> 00:18:55,000 నీ మోసాలు విఫలమయ్యాయి. 177 00:18:59,166 --> 00:19:01,166 అందుకని, నువ్వు చావును ఎంచుకున్నావు. 178 00:19:02,833 --> 00:19:05,375 నేను త్వరలో ఏకైక వ్యక్తి కాంతిలో మరిణిస్తాను, 179 00:19:05,458 --> 00:19:07,958 అంతేతప్ప శాశ్వతంగా ఛాయకు సేవకుడిగా జీవించను. 180 00:19:08,041 --> 00:19:09,041 ఆగు! 181 00:19:12,541 --> 00:19:18,041 జ్ఞాని అయిన సౌరోన్ ఒక ఇస్తార్ శక్తిని ఎందుకు వృథా చేస్తాడు? 182 00:19:18,125 --> 00:19:23,750 మన వర్గంలో గాండాల్ఫ్ ఎప్పుడూ అతి మొండివాడిగా ఉండేవాడు, 183 00:19:23,833 --> 00:19:28,041 కానీ కాలక్రమేణా అన్నీ లొంగిపోతాయి. 184 00:19:28,875 --> 00:19:32,041 నేను అతన్ని లొంగదీసుకుంటాను. 185 00:19:53,416 --> 00:19:55,583 మీ సైన్యాలు వేచి ఉన్నాయి, ప్రభూ. 186 00:19:55,666 --> 00:19:58,666 మీ సవారీని సిద్ధం చేయించమంటారా? 187 00:19:58,750 --> 00:20:02,166 మీరు ఇప్పుడే వెళ్ళకండి, ప్రభూ. మా౦త్రీకులు ఇప్పుడు ఏకమయ్యారు. 188 00:20:02,250 --> 00:20:05,750 అర్థంలేని మాటలు. గాండాల్ఫ్‌ను వదిలేసింది నేను కాదు, 189 00:20:05,833 --> 00:20:08,208 స్వయంగా చీకటి ప్రభువే. 190 00:20:09,041 --> 00:20:12,833 ఆయనకు బాగా తెలుసు, అతన్ని చంపితే అతని ఆత్మను 191 00:20:12,916 --> 00:20:17,833 ఇప్పుడున్న దానికంటే మరింత శక్తివంతంగా తిరిగి రావడానికి అవకాశం కల్పించినట్టు అని. 192 00:20:17,916 --> 00:20:21,416 నేను ఆ సాహసం చేయను, నువ్వు చేస్తావా, ఖమూల్? 193 00:20:21,500 --> 00:20:23,166 నువ్వు అబద్ధాలు చెబతున్నావు! 194 00:20:36,625 --> 00:20:38,541 నేను వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. 195 00:21:12,583 --> 00:21:13,666 క్షమించండి. 196 00:21:16,208 --> 00:21:21,041 కొన్నిసార్లు విజయానికి మార్గం ఎంత నిశ్చయంగా, 197 00:21:22,875 --> 00:21:24,041 ఎంత స్పష్టంగా కనబడుతుందంటే, 198 00:21:26,250 --> 00:21:27,708 మిగలిన నిజాలను చూడలేకపోతాను. 199 00:21:32,916 --> 00:21:34,750 కానీ నువ్వు నన్ను వెలుగువైపు నడిపించావు. 200 00:21:37,916 --> 00:21:39,833 దానికి నీకు పారితోషికం ఇవ్వాలి. 201 00:21:41,250 --> 00:21:46,625 నా ప్రభువు నమ్మకాన్ని సంపాదించడమే నాకు పెద్ద పారితోషికం. 202 00:22:01,791 --> 00:22:02,875 ఇది తీసుకో. 203 00:22:03,625 --> 00:22:06,791 తొమ్మిది మందిలో అత్యున్నతుడిగా నీ స్థానాన్ని తీసుకో. 204 00:22:10,083 --> 00:22:12,750 ఏ మనిషి చంపలేని మాంత్రిక రాజు. 205 00:22:54,416 --> 00:22:56,375 తలవంచు లేదా నశించు, అన్నావు. 206 00:22:57,250 --> 00:23:03,208 అయినా, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, తలవంచకుండా, నిశ్చయంగా నశించకుండా. 207 00:23:04,583 --> 00:23:09,291 అది నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది, కదా, ప్యాలాండో? 208 00:23:12,958 --> 00:23:16,583 రహస్యాగ్ని నీ మనసు మారగలదని చూపించింది, 209 00:23:18,125 --> 00:23:19,333 అది మారింది. 210 00:23:20,083 --> 00:23:22,583 ఇప్పుడు, మనము ఈ కోటను వదిలి, 211 00:23:23,208 --> 00:23:26,208 నీ అనుచరులను చీకటి ప్రభువుకు వ్యతిరేకంగా నడిపించాలి. 212 00:23:27,708 --> 00:23:32,541 మనము కలిసి పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోగలమని తెలుసు. 213 00:23:36,250 --> 00:23:38,250 నువ్వు నిజంగా ఎవరికీ లొంగనివాడివి. 214 00:23:39,833 --> 00:23:41,250 నేను… 215 00:23:42,500 --> 00:23:43,916 ఒక స్నేహితుడిని. 216 00:23:45,458 --> 00:23:47,166 ప్రపంచమంతా చీకటిలో ఉన్నప్పుడు, 217 00:23:49,375 --> 00:23:50,833 అంతకంటే విలువైనది ఏదీ లేదు. 218 00:23:55,791 --> 00:23:59,500 గాండాల్ఫ్, అంతకంటే విలువైనది ఉంది. 219 00:25:13,833 --> 00:25:17,375 శత్రువుల సంఖ్య మనకంటే రెండింతలు ఉంది. 220 00:25:27,416 --> 00:25:28,416 అది అతనేనా? 221 00:25:31,041 --> 00:25:33,625 అతను అతని సేవకులలో ఒకడు. 222 00:26:18,375 --> 00:26:20,875 మనకు ఎదురయ్యేది ఏమిటో అన్న భయం శిబిరమంతా వ్యాపిస్తోంది. 223 00:26:20,958 --> 00:26:23,916 మనము ఉదయం మేల్కొనే సరికి మన సంఖ్య మరింత తగ్గిపోయి ఉండవచ్చు. 224 00:26:24,500 --> 00:26:26,666 రేపు సౌరోన్ గెలిస్తే, 225 00:26:27,666 --> 00:26:29,958 తరువాత మన జాతి మీదకే వస్తాడు. 226 00:26:30,583 --> 00:26:32,541 మన ఉంగరాలు వాళ్ళను రక్షించలేవు. 227 00:26:33,458 --> 00:26:35,166 మీరు రక్షించగలరు. 228 00:26:36,083 --> 00:26:39,958 ఈ విపత్తు సమయంలో, మీరు పాటించాల్సినది 229 00:26:40,708 --> 00:26:42,541 మీ మనసు చెప్పే మాటలను మాత్రమే. 230 00:26:45,333 --> 00:26:46,791 వాటిని పరిశీలించండి, నా మిత్రులారా, 231 00:26:47,541 --> 00:26:48,750 అప్పుడు నిర్ణయించుకోండి… 232 00:26:50,666 --> 00:26:52,166 మీరు ఎక్కడ ఉండాలో అనేది. 233 00:27:05,250 --> 00:27:09,541 విధి మీకు, కెలెబోర్న్‌కు మరో అవకాశం ఇచ్చింది. 234 00:27:10,250 --> 00:27:12,541 బహుశా నువ్వు రాజుగారి ప్రతిపాదననను అంగీకరించాలేమో? 235 00:27:15,666 --> 00:27:18,916 ఆ అవకాశం ఏ ఎల్ఫ్ చేరుకోలేని చోట ఉందేమో అని భయంగా ఉంది. 236 00:27:19,791 --> 00:27:20,958 అది ఏ చోటు? 237 00:27:23,500 --> 00:27:24,500 గతం. 238 00:27:41,916 --> 00:27:42,958 మహారాజా. 239 00:27:45,166 --> 00:27:49,583 నాకు పీడకల పొంచి ఉన్న వేళ నిద్రలోకి జారుతున్నట్టు అనిపిస్తోంది. 240 00:27:51,333 --> 00:27:52,875 నేను ఎన్నో శతాబ్దాలు గడిపాను… 241 00:27:54,125 --> 00:27:56,166 మరుసటి రోజే నేను చనిపోతానని అనుకుంటూ, 242 00:27:56,250 --> 00:27:59,875 అందుకే ఇలాంటి రాత్రి నాకు సొంత ఇల్లులాగే అనిపిస్తుంది. 243 00:28:01,916 --> 00:28:04,458 అయినా, నువ్వు పట్టువిడవకుండా నిలిచినందుకు నేను కృతజ్ఞుడిని, 244 00:28:06,333 --> 00:28:10,916 కానీ నీ భార్య ఇప్పుడు అనుభవిస్తున్న భావోద్వేగాల ముందు, ఇది ఏపాటిది? 245 00:28:14,916 --> 00:28:17,708 అతనిని చూసిన క్షణమే, గడిచిన సంవత్సరాలన్నీ… 246 00:28:19,458 --> 00:28:20,750 కరిగిపోయాయి. 247 00:28:23,291 --> 00:28:24,666 మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాను. 248 00:28:25,791 --> 00:28:27,375 లోథ్లోరియెన్ లోకా? 249 00:28:28,000 --> 00:28:29,375 ఇప్పటికీ ఆ అనుభూతి పొందుతున్నాను. 250 00:28:31,500 --> 00:28:33,208 మేము కలిసి ఉంటే ఎలా ఉండేవాళ్ళమో. 251 00:28:36,500 --> 00:28:39,375 ప్రాచీన సంగీతపు ప్రతిధ్వనుల్లా, నన్ను మళ్లీ నాట్యం చేయమంటుంది. 252 00:28:42,875 --> 00:28:44,833 ఆ పాట శాశ్వతంగా కనుమరుగయ్యేలోపు. 253 00:28:44,916 --> 00:28:46,416 మరి అతని దగ్గరకు ఎందుకు వెళ్ళవు? 254 00:28:47,833 --> 00:28:50,125 అతను ఈరాత్రి నీతో వచ్చేలా ఒప్పి౦చచ్చుగా? 255 00:28:50,208 --> 00:28:53,833 ఈ కాలగమనాన్ని అంగీకరించకపోడమే 256 00:28:54,625 --> 00:28:58,083 మమల్ని ఈ పతనపు అంచుకు తీసుకొచ్చి౦ది. 257 00:29:02,291 --> 00:29:07,208 మనము చీకటి ప్రభువుకు శక్తినిచ్చిన ఆ ఉంగరాలను తయారు చేసి ఉండకపోతే, 258 00:29:07,291 --> 00:29:10,875 మధ్యధర ఇప్పుడు నాశనపు అంచున ఉండేది కాదు. 259 00:29:16,000 --> 00:29:18,291 అది ఎల్ఫ్‌ల బలహీనత. 260 00:29:21,500 --> 00:29:23,458 మరోసారి అలా చేసే సాహసం చేయను. 261 00:29:27,125 --> 00:29:28,750 ప్రేమ కోసం కూడా చేయవా? 262 00:29:30,500 --> 00:29:31,958 నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాను. 263 00:29:35,208 --> 00:29:38,208 కెలెబోర్న్ ఎక్కడ ఉండాలో తను నిర్ణయించుకోవాలి. 264 00:29:40,916 --> 00:29:42,250 ఎన్నో ఏళ్లుగా, 265 00:29:44,250 --> 00:29:46,416 నేను ఊహించుకున్నాను, ఆమె అప్పటిలాగే నాకు ఎదురవుతుందని, 266 00:29:47,791 --> 00:29:50,000 చంద్రకాంతిలా ప్రకాశిస్తూ, వనంలో నాట్యం చేస్తుందని. 267 00:29:51,708 --> 00:29:55,291 మీరు ఒక యుగ కాలం ఒకరికొకరు దూరంగా ఉండకపోయి ఉంటే, 268 00:29:55,916 --> 00:29:57,500 పరిస్థితి వేరుగా ఉండేదా? 269 00:29:57,583 --> 00:29:59,875 లోథ్లోరియెన్ రాజు, రాణిగా ఉండేవాళ్ళము. 270 00:30:01,208 --> 00:30:02,583 సూర్యోదయం అంత నిశ్చయంగా. 271 00:30:03,291 --> 00:30:08,125 కానీ సూర్యుడు ఉదయించడానికి, ఆ వనంలో వెన్నెల కనుమరుగవ్వాలి. 272 00:30:10,916 --> 00:30:14,833 మన స్వభావం కాలానుగుణంగా మారుతుంది, కెలెబోర్న్. 273 00:30:14,916 --> 00:30:17,000 మధ్యధరలో మన జాతికంటే ఎవరూ అది ఎక్కువ అనుభవించుండరు. 274 00:30:17,083 --> 00:30:21,916 జరగబోయేదానికోసం, జరిగినది విడిచిపెట్టడం తప్పనిసరి. 275 00:30:22,000 --> 00:30:25,000 మనకు అత్యంత ప్రియమైనదాన్ని నిలుపుకోవాలంటే, 276 00:30:25,083 --> 00:30:27,333 దాని పట్ల మన నిబద్ధతను ఏటా, 277 00:30:28,666 --> 00:30:32,958 శతాబ్దం తర్వాత శతాబ్దం పునరుద్ధరించుకుంటూ ఉండాలి. 278 00:30:33,791 --> 00:30:36,208 అలా ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. 279 00:30:37,791 --> 00:30:40,375 మనము ఏమి సృష్టించగలమో ఎవరు చెప్పగలరు? 280 00:30:44,625 --> 00:30:46,375 "ఎల్లప్పుడూ" అంటే చాలా కాలం. 281 00:30:52,458 --> 00:30:56,041 అయితే, ఎప్పటికీ కాదనడ౦ కంటే… చాలా తక్కువ. 282 00:31:43,833 --> 00:31:45,916 ఆర్ ఫారజోన్ మీ సలహా కోరుతున్నారు. 283 00:31:47,750 --> 00:31:49,041 ఒక క్షణంలో అక్కడికి వస్తాను. 284 00:31:49,125 --> 00:31:51,916 సౌరోన్ గురించి ఏదో అత్యవసరమైన విషయం అని చెప్పారు. 285 00:31:53,458 --> 00:31:54,791 నువ్వు వెళ్ళాలి. 286 00:31:56,375 --> 00:31:57,666 లేదా మనిద్దరం కలిసి వెళ్ళవచ్చు. 287 00:32:06,250 --> 00:32:08,333 లోరియెన్ రాజు, రాణి, మహారాజా. 288 00:32:25,541 --> 00:32:26,625 మాకు మీ సాయం కావాలి. 289 00:32:29,625 --> 00:32:30,708 మీకు మన శత్రువు తెలుసు. 290 00:32:32,250 --> 00:32:33,416 మీకు అతని మనసు తెలుసు. 291 00:32:35,583 --> 00:32:36,833 అయితే చెప్పండి, 292 00:32:39,458 --> 00:32:40,875 నేను సౌరోన్‌ను ఎలా ఓడించగలను? 293 00:33:11,833 --> 00:33:14,416 సౌరోన్ విరుద్ధంగా ఎరెగియోన్‌లో మీరు సైన్యాన్ని నడిపించడం నిజమేనా? 294 00:33:19,000 --> 00:33:20,166 ఎందుకు అడుగుతున్నారు? 295 00:33:20,791 --> 00:33:22,958 రేపు మనందరం చావబోతున్నామేమో అని. 296 00:33:30,958 --> 00:33:32,791 ఈ మహాగాథను చెప్పేందుకు చాలామంది బతికే ఉంటారు. 297 00:33:35,416 --> 00:33:36,458 బహుశా మీరు కావచ్చు. 298 00:33:40,750 --> 00:33:41,666 అతను కావచ్చు. 299 00:33:44,791 --> 00:33:47,625 లేదా బహుశా కేవలం మీరు… ఎల్ఫ్. 300 00:33:50,291 --> 00:33:51,208 సగం-ఎల్ఫ్. 301 00:34:15,500 --> 00:34:17,041 ఎల్రోస్ అనే వాడు. 302 00:34:17,916 --> 00:34:18,916 దానర్థం… 303 00:34:20,458 --> 00:34:22,500 "మానవులకు మరణం ఒక వరం." 304 00:34:22,583 --> 00:34:24,416 శాపం, అనడం సరైనది. 305 00:34:25,125 --> 00:34:26,541 నా జీవితమంతా, నాకు అదే అనిపించింది. 306 00:34:28,875 --> 00:34:30,500 కానీ మీరు ఎల్రోండ్ కుమారులు కాదు, 307 00:34:32,041 --> 00:34:34,750 మీరు ఎల్రోస్ కుమారులు. 308 00:34:38,166 --> 00:34:39,000 అవును. 309 00:34:39,500 --> 00:34:41,500 అతను మానవుల వరాన్ని స్వీకరించాడు. 310 00:34:43,166 --> 00:34:48,583 ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఆ భయమే నీకు బలాన్నిస్తుందని అతను నమ్మాడు. 311 00:34:49,833 --> 00:34:53,500 సమయం ఉన్నప్పుడే మరింత లోతుగా కోరుకోవాలి, మరింత తీవ్రంగా పోరాడాలి, 312 00:34:54,458 --> 00:34:56,041 వీరుల మార్గాన్ని కనుగొనాలి. 313 00:34:58,125 --> 00:34:59,833 మీరు న్యూమెనోర్ మానవులు. 314 00:35:04,125 --> 00:35:05,750 రేపు మీరు గెలవబోతున్నారు. 315 00:36:02,666 --> 00:36:04,625 నాతోపాటు పాడడం మర్చిపోవద్దు. 316 00:36:06,916 --> 00:36:09,666 పాడు, టామ్ నీతో ఉంటాడు. 317 00:36:18,083 --> 00:36:22,916 హో, టామ్ బొంబాడిల్ ఇప్పుడు నేను చెప్పేది విను 318 00:36:32,166 --> 00:36:37,583 రా, టామ్ బొంబాడిల్ ఎందుకంటే నాకు కావలసినది నా చెంతనే ఉంది 319 00:36:44,708 --> 00:36:49,208 ఓ, టామ్ బొంబాడిల్ టామ్ బొంబాడిల్-ఓ! 320 00:36:50,041 --> 00:36:53,833 హో, టామ్ బొంబాడిల్ టామ్ బొంబాడిల్-ఓ! 321 00:36:54,625 --> 00:36:56,916 హో, టామ్ బొంబాడిల్… 322 00:37:15,916 --> 00:37:19,625 సౌరోన్ ఆజ్ఞ మేరకు నిశా మా౦త్రీకుడు నిన్ను పిలుస్తున్నాడు. 323 00:38:22,541 --> 00:38:23,833 అతను ఎటువైపు పారిపోయాడు? 324 00:38:24,416 --> 00:38:25,416 అతను పారిపోలేదు. 325 00:38:36,541 --> 00:38:38,333 నేను చెప్పేది విను, ప్యాలాండో. 326 00:38:39,250 --> 00:38:41,916 విని, స్పృహలోకి రా. 327 00:38:42,000 --> 00:38:43,625 అది ముగిసింది. 328 00:38:45,708 --> 00:38:49,583 నేను అతని "కన్ను" చూశాను, గాండాల్ఫ్. 329 00:38:51,166 --> 00:38:54,583 దాని అవతల ఏమీ లేదు. 330 00:38:55,916 --> 00:39:02,416 అక్కడ లెక్కలేనన్ని సంకల్ప శక్తులు బందీలుగా ఉన్న చీకటి ఆగాధం మాత్రమే ఉంది. 331 00:39:03,041 --> 00:39:05,833 మనము ఎప్పుడైనా దానితో అసలు ఎలా పోరాడగలము? 332 00:39:07,166 --> 00:39:09,291 నీకు కనబడడం లేదా, పాత నేస్తమా? 333 00:39:10,625 --> 00:39:12,458 అసలు మనము అతనితో పోరాడాల్సినవాళ్ళమే కాదు. 334 00:39:12,541 --> 00:39:15,708 సరే, నువ్వు ఆ ముసలి టామ్‌తో చాలా కాలమే ఉన్నావు. 335 00:39:15,791 --> 00:39:17,666 నువ్వు అతనితో ఇంకా చాలా కాలం ఉండాల్సింది. 336 00:39:17,750 --> 00:39:20,750 ఎందుకంటే, అతను మనకు అర్థమయ్యేలా చేయాలనుకున్నది ఇదే. 337 00:39:20,833 --> 00:39:25,083 ఇక్కడ మన కర్తవ్యం ఎప్పుడూ చెడును నాశనం చేయడం కాదు, 338 00:39:26,833 --> 00:39:28,500 మంచిని మేల్కొల్పడం. 339 00:39:31,416 --> 00:39:36,083 చీకటి ప్రభువును గానీ, అతని సైన్యాలనుగానీ ఓడించడానికి ఉన్నత హృదయాలు సరిపోకపోవచ్చు, 340 00:39:37,666 --> 00:39:40,916 కానీ వాటిని మేల్కొలపడానికి మనం ప్రయత్నించేది అందుకోసం కాదు. 341 00:39:45,166 --> 00:39:48,958 మనము అది చేసేది… అది సరైనది కాబట్టి. 342 00:39:50,333 --> 00:39:53,500 కనీసం ఒక్కరైనా వినేవారు ఉన్నంతకాలం, 343 00:39:55,416 --> 00:39:57,416 మన శ్రమ వృథా కాదు. 344 00:40:07,250 --> 00:40:10,458 అందుకని, నేను చెప్పేది విను, 345 00:40:11,791 --> 00:40:15,916 మనము ఈ శాపగ్రస్తమైన కోటను విడిచి వెళదాము, పాత నేస్తమా. 346 00:40:22,333 --> 00:40:26,791 నా పేరు ప్యాలాండో. 347 00:40:38,541 --> 00:40:41,041 మీ దండం ఇటువైపు ఉంది. 348 00:40:44,250 --> 00:40:46,375 అసాధ్యం. అది ఇక్కడ ఉంది. 349 00:41:12,833 --> 00:41:16,583 సౌరోన్ సంకల్పాన్ని అంత సులభంగా మట్టుపెట్టలేము. 350 00:41:17,875 --> 00:41:23,041 ఇస్తారీ శక్తిని ఉపయోగించే అనుమతి నీకు లేదు, నాజ్యాన్గోల్. 351 00:41:58,916 --> 00:42:02,541 శక్తి ఇచ్చేది కాదు, తీసుకునేది. 352 00:42:18,791 --> 00:42:22,208 ఉంగర సేవకుడిని తిరిగి 353 00:42:22,291 --> 00:42:25,708 అతని కోసం ఎదురుచూస్తున్న ఆ చైతన్యరహిత శూన్యంలోకి పంపేద్దాము. 354 00:42:44,583 --> 00:42:46,708 ఆవిరి ఆ అదృశ్య రూపాన్ని ఛాయనుండి బయటకు తీసుకువస్తుంది. 355 00:43:05,083 --> 00:43:06,208 దగ్గరగా ఉండు. 356 00:43:41,666 --> 00:43:42,583 నీ వెనుకే ఉంటాను! 357 00:43:57,208 --> 00:43:59,083 నువ్వు అతని పక్షాన నిలిచి ఉండాల్సింది. 358 00:44:00,625 --> 00:44:02,583 ఇప్పుడు నువ్వు అతని గోడలకు వేలాడుతూ ఉంటావు. 359 00:44:05,750 --> 00:44:06,958 లేదు. 360 00:44:51,416 --> 00:44:54,000 సౌరోన్ శక్తిని చూసి నిరాశ చెందు! 361 00:45:01,750 --> 00:45:04,916 మనము రహస్యాగ్ని సేవకులము. 362 00:45:05,000 --> 00:45:06,416 ఐదుగురు ఉండేవారు. 363 00:45:07,208 --> 00:45:08,125 కానీ మనము… 364 00:45:12,000 --> 00:45:13,125 ఇద్దరం ఉన్నాము. 365 00:45:52,791 --> 00:45:54,833 నిశ్చలంగా ఉండు. 366 00:45:54,916 --> 00:46:00,250 మాన్వే కళ్ళు నాకోసం ఎదురుచూస్తున్న పడమర వైపు వెళుతున్నాను. 367 00:46:00,333 --> 00:46:05,125 అతని చూపును నేను ఎలా ఎదుర్కోగలనో నాకు తెలియదు. 368 00:46:07,208 --> 00:46:09,500 నువ్వు బాగా చేశావు, ప్యాలాండో. 369 00:46:12,250 --> 00:46:16,000 కలువలు… గాండాల్ఫ్. 370 00:46:18,625 --> 00:46:20,291 అవి అంతటా ఉన్నాయి. 371 00:49:33,083 --> 00:49:36,041 నిశా మా౦త్రీకుడి అనుచరులు అందరూ రాత్రి తమ ఆయుధాలను వదిలి లొంగిపోయారు, 372 00:49:36,125 --> 00:49:38,208 గౌడ్రిం భయంతో పారిపోవడం మొదలుపెట్టాడు… 373 00:49:41,833 --> 00:49:43,791 నువ్వు వాళ్ళను ఎందుకు ఆపలేదు? 374 00:49:43,875 --> 00:49:49,000 వాళ్ళు… ఖమూల్‌కు జవాబుదారులు. 375 00:50:20,958 --> 00:50:22,916 నువ్వు నా కలువలను నలిపేయకు. 376 00:50:25,875 --> 00:50:27,208 అలా కలలో కూడా చేయను. 377 00:50:28,916 --> 00:50:31,958 మనము కలలో కూడా ఊహించనివి, మేల్కొన్నప్పుడు ఎదురవుతాయి. 378 00:50:34,541 --> 00:50:40,083 అయితే చెప్పు, నిన్ను ఇంతలా కుంగదీసిన విషయం ఏంటి? 379 00:50:40,166 --> 00:50:43,625 ఈ భారాన్ని వదిలించుకోగలిగితే నాకు ఎంతో సంతోషం. 380 00:50:46,750 --> 00:50:48,250 అది తీసుకుంటావా? 381 00:50:49,375 --> 00:50:50,666 ఏమి తీసుకోవాలి? 382 00:50:56,416 --> 00:50:57,916 అందమైన నగ ఏమీ కాదు. 383 00:50:59,208 --> 00:51:01,416 గోల్డ్‌బెర్రీకి ఉంగరం అంటే ఇష్టం, కానీ… 384 00:51:03,416 --> 00:51:04,833 ఇది తనకు సరిపోదు. 385 00:51:15,541 --> 00:51:17,125 ఉంచుకో, నా ప్రియ మిత్రమా. 386 00:51:18,416 --> 00:51:20,500 అది లేకుండా నీ తల బోసిగా ఉంది. 387 00:51:21,083 --> 00:51:23,875 గోల్డ్‌బెర్రీ పొయ్యి దగ్గర నాకోసం ఇంకొన్ని వేలాడదీసింది. 388 00:51:25,083 --> 00:51:26,791 నువ్వు వచ్చి, తనను కలుస్తావా? 389 00:51:26,875 --> 00:51:28,916 నేను ఎల్ఫ్‌ల దగ్గరకు వెళ్ళాలి. 390 00:51:30,041 --> 00:51:33,666 సరే, పశ్చిమాన ఎల్వెన్ రాజ్యాలు ఉన్నాయి, పశ్చిమాన విదీవిండిల్ ఉంది. 391 00:51:33,750 --> 00:51:38,041 మన దారులు విడిపోయేలోపు, బహుశా, 392 00:51:39,166 --> 00:51:42,916 ఇంకా కొంత దూరం… కలిసి నడవాలని అనుకున్నాను. 393 00:51:45,416 --> 00:51:46,583 నాకు అది ఇష్టమే. 394 00:51:57,333 --> 00:52:01,416 సుదీర్ఘమైన గాథలు చెప్పుకునేందుకు ఈ రోజు మంచి రోజు. 395 00:54:05,291 --> 00:54:07,125 సుమారు యాభై వేలమంది ఉన్నట్లున్నారు, ప్రభూ. 396 00:54:09,041 --> 00:54:10,500 మన దగ్గర కూడా అంతే ఓర్క్‌లు ఉన్నారు. 397 00:54:11,666 --> 00:54:15,625 వాళ్ళు భయంతో వణికుతున్నారు కానీ ఉంగరంశక్తి వాళ్ళను మీ ఇష్టానికి లొంగేలా చేస్తుంది. 398 00:54:19,375 --> 00:54:21,875 మనము దాడికి సిద్ధమవ్వాలి. నేను చెప్పేది ఏంటంటే… 399 00:54:48,625 --> 00:54:49,458 ఆగండి! 400 00:56:39,291 --> 00:56:42,500 గౌరవనీయులైన మోర్డోర్ ప్రభువుకు, 401 00:56:43,083 --> 00:56:45,583 మానవులకు ఒక్క రాజే ఉండగలడు. 402 00:56:45,666 --> 00:56:48,875 ఆ బిరుదు నీకు కావాలంటే, నా ఎదుటకు వచ్చి నన్ను ఎదుర్కో. 403 00:56:49,500 --> 00:56:53,833 నీలో అంత ధైర్యం ఉంటే, రా, పడమర నుంచి పిడుగులా విరుచుకుపడే 404 00:56:53,916 --> 00:56:56,250 మానవుల ఆగ్రహాన్ని ఎదుర్కో. 405 00:56:56,833 --> 00:57:00,666 నేను పిలిచిన చోటుకు రా, ఏ ఉంగరాల కన్నా శక్తిమంతమైన 406 00:57:00,750 --> 00:57:03,375 లెక్కలేనన్ని హృదయాలను చూడు. 407 00:57:04,000 --> 00:57:07,625 లేదా పాక్కుంటూ ఛాయ దగ్గరకు వెళ్ళు, భయంతో వణుకుతూ దాక్కో, 408 00:57:07,708 --> 00:57:10,333 అప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది 409 00:57:10,416 --> 00:57:13,375 మానవులకు ఒక్కడే రాజు ఉండగలడని. 410 00:57:13,916 --> 00:57:17,125 అతని పేరే న్యూమెనోర్ అని. 411 00:58:34,208 --> 00:58:36,500 రాత్రి ఎంతమంది వదిలి వెళ్ళిపోయారు? 412 00:58:36,583 --> 00:58:38,125 ఒక్కరు కూడా వెళ్ళలేదు. 413 00:58:57,166 --> 00:58:58,375 వాళ్ళు మనల్ని కవ్విస్తున్నారు. 414 00:58:59,666 --> 00:59:00,666 కాదు. 415 00:59:03,375 --> 00:59:04,833 వాళ్ళు చావు కోరుకుంటున్నారు. 416 00:59:06,250 --> 00:59:07,666 మనము వాళ్ళకు అది ఇవ్వాలి. 417 00:59:14,708 --> 00:59:15,916 ఇద్దాము. 418 00:59:59,791 --> 01:00:01,000 అదేంటి? 419 01:00:01,083 --> 01:00:02,500 నీకు ఏమి కనబడింది? 420 01:00:05,000 --> 01:00:06,708 మానవుల వినాశనం. 421 01:07:17,166 --> 01:07:19,166 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 422 01:07:19,250 --> 01:07:21,250 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని