1 00:00:22,708 --> 00:00:24,708 ప్రారంభంలో ఏదీ చెడుగా లేదు. 2 00:00:24,791 --> 00:00:26,500 ఇక్కడ! ఇటు! 3 00:00:29,833 --> 00:00:33,916 ప్రపంచం కొత్తగా ఆవిర్భవించిన సమయంలో, 4 00:00:34,041 --> 00:00:37,041 అప్పటికి ఇంకా సూర్యుడి ఆవిర్భావం జరగలేదు. 5 00:00:37,125 --> 00:00:41,416 అయినా కాంతి ఉంది. 6 00:01:02,958 --> 00:01:05,875 సరే, అది ఇంకా ముగించలేదా? 7 00:01:17,666 --> 00:01:21,208 ఆ పాత తుక్కు తేలుతుందంటే నమ్మవేమో. 8 00:01:22,666 --> 00:01:24,208 అది తేలదు. 9 00:01:25,958 --> 00:01:29,000 ఇది వెళుతుంది. 10 00:01:48,666 --> 00:01:49,750 ఆపు! 11 00:01:50,333 --> 00:01:51,166 ఆపు, వద్దు! 12 00:01:52,500 --> 00:01:54,041 ఆపు, నువ్వది విరగ్గొడతావు! 13 00:01:54,125 --> 00:01:56,083 ఆపు! వద్దు! 14 00:01:56,166 --> 00:01:58,500 -రా. -ఆపు, నువ్వది విరగ్గొడుతున్నావు! ఆపు! 15 00:02:02,208 --> 00:02:04,000 అది తేలదని నీకు చెప్పాను. 16 00:02:07,708 --> 00:02:09,166 నన్ను వదులు! 17 00:02:09,291 --> 00:02:11,541 మళ్ళీ నీ పట్టు సడలిందా, గాలాడ్రియెల్? 18 00:02:19,625 --> 00:02:21,833 అది మంచి ఓడ, చెల్లి. 19 00:02:21,916 --> 00:02:23,833 నువ్వు నేర్పినట్టుగానే చేశాను. 20 00:02:25,208 --> 00:02:29,791 ఓడ ఎందుకు తేలుతుందో, రాయి ఎందుకు తేలదో తెలుసా? 21 00:02:31,041 --> 00:02:35,416 ఎందుకంటే రాయి కిందకు చూస్తుంది కాబట్టి. 22 00:02:36,583 --> 00:02:40,250 నీటిలో చీకటి విస్తారమయినది, నిరోధించలేనిది. 23 00:02:41,708 --> 00:02:43,750 ఓడ కూడా ఆ చీకటిని అనుభవిస్తుంది, 24 00:02:43,833 --> 00:02:47,666 క్షణక్షణం ప్రయత్నించి, దానిపై పట్టు సాధించి, దాన్ని కిందకు లాగుతుంది. 25 00:02:49,458 --> 00:02:51,750 కానీ ఓడకు ఒక రహస్యం ఉంది. 26 00:02:53,375 --> 00:02:57,291 రాయిలా కాకుండా, దాని చూపు కిందకు కాకుండా పైకి ఉంటుంది. 27 00:02:58,666 --> 00:03:00,875 మార్గనిర్దేశం చేసే కాంతిపై స్థిరపడుంటుంది, 28 00:03:01,750 --> 00:03:04,833 చీకటికి ఎప్పటికీ తెలియని గొప్ప విషయాలను గుసగుసలాడుతుంది. 29 00:03:06,958 --> 00:03:10,500 కానీ కొన్నిసార్లు కాంతి ఆకాశంలో ఉన్నంత ప్రకాశవంతంగా 30 00:03:10,583 --> 00:03:13,250 నీటిలోనూ ప్రకాశవంతంగా ప్రతిబింబిస్తుంది. 31 00:03:13,333 --> 00:03:16,541 ఏది పైనో, ఏది కిందో చెప్పడం కష్టం. 32 00:03:18,333 --> 00:03:20,875 ఏ కాంతులను అనుసరించాలో నాకు ఎలా తెలుస్తుంది? 33 00:03:33,375 --> 00:03:34,875 అది చాలా సరళంగా అనిపిస్తుంది. 34 00:03:34,958 --> 00:03:37,166 చాలా ముఖ్యమైన వాస్తవాలు తరుచుగా అలావుంటాయి. 35 00:03:38,041 --> 00:03:40,458 నీకు నువ్వుగా అది గుర్తించడం నేర్చుకోవాలి. 36 00:03:40,541 --> 00:03:43,375 అవి నీకు వివరించేందుకు నేను ఎల్లకాలం ఉండను. 37 00:03:43,458 --> 00:03:44,875 ఉండవా? 38 00:03:46,250 --> 00:03:48,750 రా. అమ్మానాన్న ఎదురుచూస్తున్నారు. 39 00:03:59,333 --> 00:04:01,458 మాకు మరణానికి పదం లేదు. 40 00:04:02,583 --> 00:04:05,541 ఎందుకంటే మేము మా ఆనందాలు అంతులేనివని అనుకున్నాం. 41 00:04:20,833 --> 00:04:23,833 మేము కాంతి ఏనాటికీ మసకబారదని అనుకున్నాం. 42 00:04:28,666 --> 00:04:31,791 గ్రేట్ ఫో, మోర్గోత్, 43 00:04:31,875 --> 00:04:34,916 మా ఇంటి కాంతిని నాశనం చేసినప్పుడు... 44 00:04:37,958 --> 00:04:39,791 మేము ప్రతిఘటించాము. 45 00:04:43,583 --> 00:04:47,250 ఎల్వ్స్ సైన్యం యుద్ధానికి దిగింది. 46 00:04:51,916 --> 00:04:52,916 వాలినోర్ 47 00:04:53,000 --> 00:04:58,708 మేము మా నివాసమయిన వాలినోర్ ను వదిలేసి, సుదూర దేశానికి తరలి వెళ్లాము. 48 00:04:58,791 --> 00:04:59,833 ద సండరింగ్ సీస్ 49 00:04:59,916 --> 00:05:05,250 అది చెప్పలేనన్ని ప్రమాదాలు, లెక్కలేనన్ని వింత జీవులతో నిండి ఉండేది. 50 00:05:05,875 --> 00:05:09,375 ఆ ప్రాంతం పేరు మిడిల్-ఎర్త్. 51 00:05:44,083 --> 00:05:46,500 వాళ్ళు అది త్వరగా ముగుస్తుందని చెప్పారు, 52 00:05:48,041 --> 00:05:52,458 కానీ యుద్ధం మిడిల్-ఎర్త్ ను శిథిలాలుగా చేసింది. 53 00:05:55,666 --> 00:05:59,250 అది కొన్ని శతాబ్దాల పాటు కొనసాగింది. 54 00:06:20,083 --> 00:06:23,666 ఇప్పుడు, మేము మరణానికి అనేక పదాలు నేర్చుకున్నాము. 55 00:06:28,916 --> 00:06:31,875 తుదకు, మోర్గోత్ ఓడిపోయాడు. 56 00:06:32,875 --> 00:06:35,625 కానీ చాలా విషాదాన్ని కలిగించకుండా కాదు. 57 00:06:38,125 --> 00:06:42,833 అతని ఓర్క్స్ మిడిల్ ఎర్త్ నలుమూలకు విస్తరించారు, 58 00:06:44,125 --> 00:06:46,583 ఎన్నడూ లేనంత ఎక్కువగా రెట్టింపవుతూ, 59 00:06:46,666 --> 00:06:50,166 అత్యంత అంకితభావంగల, ఒక క్రూరమైన, కపట మాంత్రికుడయిన, 60 00:06:50,250 --> 00:06:54,083 సేవకుడి అదుపాజ్ఞలలో ఉన్నారు. 61 00:06:54,166 --> 00:06:57,000 వాళ్ళు అతన్ని సౌరోన్ అనేవారు. 62 00:06:58,708 --> 00:07:02,291 నా సోదరుడు అతన్ని వెతికి పట్టి, నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 63 00:07:05,000 --> 00:07:07,208 కానీ అతనిని సౌరోన్ మొదట పట్టుకుని, 64 00:07:09,291 --> 00:07:11,625 తన శరీరంపై ఒక చిహ్నాన్ని ముద్రించాడు. 65 00:07:14,416 --> 00:07:17,875 దాని అర్థం ఏమిటో మాలో జ్ఞానులు కూడా కనుగొనలేకపోయారు. 66 00:07:22,375 --> 00:07:25,208 అక్కడ, ఆ చీకటిలో, 67 00:07:25,875 --> 00:07:29,041 అతని ప్రతిజ్ఙ నాదిగా అయిపోయింది. 68 00:07:31,083 --> 00:07:33,625 అందుకని, మేము వేటాడాము. 69 00:07:35,875 --> 00:07:38,750 భూమి అంచులదాకా మేము సౌరోన్ ను వేటాడాము. 70 00:07:41,291 --> 00:07:43,833 కానీ మార్గం సన్నగిల్లింది. 71 00:07:46,416 --> 00:07:48,208 ఒక ఏడాది మరో ఏడాదిగా మారింది. 72 00:07:48,958 --> 00:07:51,166 శతాబ్దం మరో శతాబ్దం అయింది. 73 00:07:51,708 --> 00:07:55,375 ఎల్వ్స్ లో ఎంతోమందికి, ఆ రోజుల్లో అనుభవించిన బాధ, 74 00:07:55,458 --> 00:07:58,458 ఆలోచనల నుండి, మనసులో నుండి తొలగిపోయింది. 75 00:07:59,500 --> 00:08:02,000 మా జాతిలో ఎంతో, ఎంతోమంది 76 00:08:02,083 --> 00:08:05,125 సౌరోన్ కేవలం ఒక జ్ఞాపకమని నమ్మడం మొదలుపెట్టారు. 77 00:08:05,208 --> 00:08:06,666 ఫోరోడ్‌వైత్ ఉత్తర బంజరుభూమి 78 00:08:06,750 --> 00:08:10,750 ఎట్టకేలకు ముప్పు సమసింది. 79 00:08:14,000 --> 00:08:16,333 వారిలో నేను ఒకరిని అయితే బాగుండేది. 80 00:09:13,333 --> 00:09:14,833 దళపతి గాలాడ్రియెల్. 81 00:09:16,916 --> 00:09:20,000 ఈ దళం మిమ్మల్ని ప్రపంచ అంచుల వరకూ అనుసరించింది. 82 00:09:20,083 --> 00:09:22,875 ఈ చివరి కోటను శోధించే సాహసం చేసిన ఏ ఒక్కరూ 83 00:09:22,958 --> 00:09:24,375 ఏమీ కనుగొనలేకపోయారు. 84 00:09:25,916 --> 00:09:28,916 చివరి ఓర్క్ కనిపించి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. 85 00:09:29,750 --> 00:09:34,250 మన శత్రువు ఇక లేడని ఇతర దళపతులు చెప్పేది సరైనదే కావచ్చేమో? 86 00:09:34,333 --> 00:09:35,541 రాత్రి కాబోతుంది. 87 00:09:36,291 --> 00:09:40,291 సూర్యకాంతి కూడా తాకేందుకు భయపడే చోటును ఒక ప్రాణి ఎంత కాలం భరించగలడు? 88 00:09:44,916 --> 00:09:47,250 మనం ఇక్కడే బస చేయడం వివేకమైన పని. 89 00:09:48,041 --> 00:09:50,250 రేపు, ఇంటికి ప్రయాణం మొదలుపెడదాం. 90 00:09:54,750 --> 00:09:56,166 చీకటి పడబోతుంది. 91 00:10:11,000 --> 00:10:12,291 దళాధిపతి, ఆగు! 92 00:10:12,375 --> 00:10:14,875 లేదు. మనం కొనసాగుదాము. 93 00:10:14,958 --> 00:10:16,416 గాలాడ్రియెల్, ఆగు! 94 00:10:39,000 --> 00:10:42,416 ఇక్కడ ఏమీ లేదు. మనం ఈపాటికి అక్కడికి చేరుకుని ఉండాల్సింది. 95 00:10:50,666 --> 00:10:51,875 మనం అక్కడికి వచ్చేశాం. 96 00:11:13,333 --> 00:11:14,750 ఇదే అదే. 97 00:11:14,833 --> 00:11:18,041 మోర్గోత్ ఓటమి తరువాత ఓర్క్స్ సమావేశమయ్యింది ఇక్కడే. 98 00:11:19,125 --> 00:11:22,041 మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువమంది తప్పించుకున్నారు. 99 00:11:23,000 --> 00:11:25,416 నా చేయి స్వర్శ కోల్పోయింది. 100 00:11:27,458 --> 00:11:28,541 లేదు. 101 00:11:30,083 --> 00:11:33,500 ఈ చోటు చాలా ప్రమాదకరంగా ఉంది, మన దివిటీలు వెచ్చదనాన్ని ఇవ్వవు. 102 00:11:34,250 --> 00:11:35,416 ఇటు వైపు. 103 00:11:36,000 --> 00:11:37,500 ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? 104 00:11:38,041 --> 00:11:39,666 మిగిలిన చోటు కంటే చల్లగా ఉంది. 105 00:12:09,291 --> 00:12:10,875 ఇక్కడ తలుపు ఉండాలి. 106 00:12:12,083 --> 00:12:13,083 దాన్ని దించండి. 107 00:12:48,833 --> 00:12:50,625 ఇదేమి దుష్టత్వం? 108 00:12:53,375 --> 00:12:56,916 అదృశ్య ప్రపంచ శక్తులను ఈ ఓర్క్స్ తారుమారు చేస్తున్నాయి. 109 00:12:57,666 --> 00:12:59,583 ఏదో ప్రాచీన దుష్ట తంత్రము. 110 00:13:03,833 --> 00:13:05,458 కానీ వారి ఉద్దేశ్యం ఏంటి? 111 00:13:06,416 --> 00:13:09,250 తప్పకుండా, అది ప్రాచీనమైనది. 112 00:13:09,333 --> 00:13:11,500 ఇక్కడ జరిగినది చాలా కాలం క్రితం జరిగింది. 113 00:13:19,125 --> 00:13:20,208 నీళ్ళు. 114 00:13:30,291 --> 00:13:32,291 రాయి కూడా దాచలేని 115 00:13:32,375 --> 00:13:34,958 మంటలు చల్లారని చేతి గుర్తులు. 116 00:13:42,708 --> 00:13:43,791 అతను ఇక్కడికొచ్చాడు. 117 00:13:44,916 --> 00:13:46,666 సౌరోన్ ఇక్కడికి వచ్చాడు. 118 00:13:49,541 --> 00:13:52,750 సూర్యోదయానికి బయలుదేరుతాం. ఉత్తరాన ఇంకా ముందుకు వెతుకుదాం. 119 00:13:52,833 --> 00:13:53,916 ఉత్తరాన ముందుకా? 120 00:13:54,000 --> 00:13:56,916 ఓర్క్స్ అనుసరించాల్సిన జాడలా ఈ గుర్తును ఉంచారు. 121 00:13:57,833 --> 00:14:00,333 ఇదివరకు నేను దీన్ని నా సోదరుడిపై చూశాను. 122 00:14:00,916 --> 00:14:02,041 మనం దీన్ని అనుసరించాలి. 123 00:14:02,541 --> 00:14:04,583 ఈ గుర్తు శతాబ్దాల నాటిది. 124 00:14:04,666 --> 00:14:06,500 ఇది ఉంచినవారు ఏనాడో మరణించి ఉండాలి. 125 00:14:06,583 --> 00:14:08,458 లేదా వేచి చూస్తూ, శక్తిని కూడదీస్తూ, 126 00:14:08,541 --> 00:14:10,875 అతనిని తప్పించిన క్షుద్ర కళ సానపడుతుండాలి. 127 00:14:10,958 --> 00:14:12,958 ఆదేశాలను నెలల క్రితమే అతిక్రమించాం. 128 00:14:13,041 --> 00:14:17,083 హై కింగ్ సలహాకోసం మనం ఖచ్చితంగా మొదట ఇంటికి తిరిగి వెళ్ళాలి. 129 00:14:17,583 --> 00:14:20,666 మన దళంలో ఇంటికి వెళ్ళాలని నాకంటే ఎవరూ ఆరాటపడరని 130 00:14:21,791 --> 00:14:23,708 ఖచ్చితంగా చెప్పగలను. 131 00:14:25,791 --> 00:14:28,791 నా ముఖంపై ఇప్పటికీ ఆ చెట్ల కాంతిని అనుభవిస్తున్నాను. 132 00:14:30,791 --> 00:14:32,208 అది ఇంకా కనబడుతుంది. 133 00:14:34,208 --> 00:14:36,375 మన శత్రువు ప్రతి జాడ అంతరించిందని 134 00:14:36,875 --> 00:14:40,458 మనకు పూర్తిగా నమ్మకం కలిగేవరకు... 135 00:14:42,958 --> 00:14:44,458 నేను తిరిగి రాలేను. 136 00:15:17,583 --> 00:15:19,541 స్నో ట్రోల్! 137 00:16:35,833 --> 00:16:37,375 మనం ఇక్కడికి అసలు రాకూడదు. 138 00:16:37,458 --> 00:16:38,833 మనం త్వరగా వెళ్ళిపోవాలి. 139 00:16:40,416 --> 00:16:41,875 ఆదేశం ఇవ్వబడింది. 140 00:16:41,958 --> 00:16:43,458 మనం తొలి వేకువనే బయలుదేరుతాం. 141 00:16:50,750 --> 00:16:52,500 అప్పుడు నువ్వు ఒంటరిగా చేయాలి. 142 00:17:27,958 --> 00:17:33,958 ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ 143 00:17:40,791 --> 00:17:45,083 ర్హోవానియన్ ఆండుయిన్ తూర్పున ఉన్న వైల్డర్‌ల్యాండ్స్ 144 00:17:55,666 --> 00:17:57,875 ఇక్కడ ఏదో సరిగా లేదు. వేటాడేందుకు ఏం లేదు. 145 00:17:57,958 --> 00:17:59,791 ప్రతి పొదలో తోడేళ్ళు ఉన్నాయి. 146 00:18:00,166 --> 00:18:02,541 అది కొంచెం విచిత్రంగా అనిపించడంలేదా? 147 00:18:02,625 --> 00:18:04,375 ప్రపంచమే విచిత్రం. 148 00:18:04,708 --> 00:18:06,416 వాటిని నన్ను అయోమయంలో పడేయనిస్తే, 149 00:18:06,500 --> 00:18:08,791 నేను ఎప్పటికీ నా బల్ల దిగిరాను. 150 00:18:09,333 --> 00:18:10,166 ఓయ్! 151 00:18:13,250 --> 00:18:14,833 నడుస్తూ ఉండండి. 152 00:18:14,916 --> 00:18:16,000 ఎందుకు? 153 00:18:17,750 --> 00:18:20,333 అది నీటి కుక్కలా ఉంది. నక్క అయిఉంటుంది. 154 00:18:20,416 --> 00:18:21,750 హార్ఫుట్ లాగా ఉంది. 155 00:18:21,833 --> 00:18:23,083 హార్ఫుటా? 156 00:18:23,166 --> 00:18:25,000 వాటిని చూడాలని అనుకోకు, 157 00:18:25,083 --> 00:18:28,125 కానీ చూస్తే, నువ్వు జాగ్రత్త. 158 00:18:28,208 --> 00:18:30,541 అవి ప్రమాదకరమైన జంతువులు. 159 00:18:31,958 --> 00:18:32,958 కథలు అల్లుతున్నావు. 160 00:18:35,250 --> 00:18:37,375 సరేలే. నీ కాళ్ళు కదుల్చు! 161 00:18:38,083 --> 00:18:41,250 సూర్యాస్తమం అయ్యేలోపు చెరువు దగ్గరకు వెళదాం. 162 00:19:09,541 --> 00:19:11,208 స్పష్టమయింది. 163 00:19:25,791 --> 00:19:26,791 నోరి. 164 00:19:28,291 --> 00:19:29,375 నోరి. 165 00:19:30,500 --> 00:19:31,666 నోరి. 166 00:19:37,166 --> 00:19:38,333 నోరి. 167 00:19:57,791 --> 00:20:00,416 ప్రయాణికులా? సంవత్సరంలో ఈ సమయంలోనా? 168 00:20:00,500 --> 00:20:03,375 -అది శకునం. ఖచ్చితంగా చెప్పగలను. -అది అపశకునం. 169 00:20:03,458 --> 00:20:05,458 -అవి వచ్చేంత అరిష్టం. -శాంతించు, మాల్వా. 170 00:20:05,541 --> 00:20:08,791 ఇదివరకు ప్రయాణికులు వచ్చినప్పుడు, అది గ్రేట్ ఫ్రాస్ట్. 171 00:20:08,875 --> 00:20:12,250 తప్పుగా ఏం గుర్తుపెట్టుకోలేదు, అది చాలా చల్లని కాలం. 172 00:20:12,333 --> 00:20:15,833 ఎక్కువగా వారు తప్పిపోయారు, అంతే. అదే కారణం అయి ఉంటుంది. 173 00:20:15,916 --> 00:20:17,250 భోజనం పాడు చేస్తున్నావ్. 174 00:20:17,333 --> 00:20:19,208 నేను పైనా, కిందా అంతటా చూశాను. 175 00:20:19,291 --> 00:20:20,958 పిల్లలు ఇంకా అక్కడే ఉన్నారు. 176 00:20:21,041 --> 00:20:23,583 వాళ్ళు బాగానే ఉంటారు, గోల్డీ. 177 00:20:23,666 --> 00:20:26,375 నోరి వాళ్ళతో ఉంది. నీకు నోరి తెలుసుగా. 178 00:20:26,458 --> 00:20:28,291 హా. తెలుసు. 179 00:20:30,708 --> 00:20:32,291 మనం ఇప్పుడు వెనుకకు వెళదామా? 180 00:20:32,375 --> 00:20:34,875 ఇక్కడ మనల్ని చంపగల 110 విషయాలు ఉన్నాయి. 181 00:20:34,958 --> 00:20:38,250 నూట పదకొండు, చచ్చిపోతామేమో అన్న నీ కంగారును కలుపుకొని. 182 00:20:38,333 --> 00:20:40,833 మనం ఇంత దూరం రాకూడదని నీకు తెలుసు. 183 00:20:40,916 --> 00:20:43,541 మనం చేయకూడనివి అన్నీ చేయకుండా ఉంటే, 184 00:20:43,625 --> 00:20:45,250 మనం అసలు ఏదీ చేయము. 185 00:20:45,375 --> 00:20:46,208 మొదట నేను! 186 00:20:48,541 --> 00:20:50,750 ఇక, పద. నీటి మడుగు చూసుకో. 187 00:20:51,875 --> 00:20:53,375 నీ తల జాగ్రత్త. 188 00:20:55,291 --> 00:20:56,125 ఇటు వైపు! 189 00:20:56,625 --> 00:20:57,750 నోరి. 190 00:20:58,625 --> 00:20:59,916 నిన్ను పట్టుకున్నా. 191 00:21:00,333 --> 00:21:01,166 ఇది... 192 00:21:01,625 --> 00:21:02,708 నోరి! 193 00:21:07,916 --> 00:21:09,000 సమ్మోహనం. 194 00:21:11,875 --> 00:21:13,125 రా. 195 00:21:13,208 --> 00:21:14,958 ఇక వెనుకకు వెళదామా? 196 00:21:15,041 --> 00:21:17,750 -నువ్వు అది ఇంకా చూడలేదు. -ఏం చూడలేదు? 197 00:21:17,833 --> 00:21:20,750 నన్నడిగితే, అది పర్వత జంతువులు దాక్కోడానికి మంచి చోటు. 198 00:21:21,916 --> 00:21:23,541 గొప్ప వైభవం, శోభాయమానం. 199 00:21:34,083 --> 00:21:35,250 నోరి! 200 00:21:55,000 --> 00:21:56,166 నోరి! 201 00:21:57,375 --> 00:21:58,541 నాకు ఒకటి కనిపించింది. 202 00:22:00,000 --> 00:22:01,708 బురదలో ఏదో ఉంది. 203 00:22:02,583 --> 00:22:03,750 అది ఏంటి? 204 00:22:05,833 --> 00:22:07,250 అది అడుగులా ఉంది. 205 00:22:09,500 --> 00:22:10,541 ఒక కుక్కది. 206 00:22:11,250 --> 00:22:14,166 కుక్క అంతే. పండ్లంటే కుక్కలకు ఎంత ఇష్టమో నీకు తెలుసు. 207 00:22:20,916 --> 00:22:23,000 అది మన పండ్లన్నీ తినేస్తుందా? 208 00:22:23,083 --> 00:22:25,166 అది మనల్ని చూడకపోతే తినదు. 209 00:22:25,916 --> 00:22:29,250 ఏయ్. అందరూ, జతగా రండి. ఇక వెళ్ళాల్సిన సమయం. 210 00:22:29,333 --> 00:22:31,791 -ఏంటి అంత తొందర? -తోడేలు. 211 00:22:34,125 --> 00:22:35,875 మీ సోదరిని విన్నావు. వెళ్ళాలి. 212 00:22:35,958 --> 00:22:37,791 ఇక పద. రా. 213 00:22:37,875 --> 00:22:40,750 శిబిరానికి ముందు వెళ్ళిన వారికి కోత పండుగలో మిఠాయి. 214 00:22:40,833 --> 00:22:43,041 పదండి వెళదాం. కంచె దగ్గరకు వెళ్ళగలం. 215 00:22:43,125 --> 00:22:47,333 గుర్తుంచుకోండి, ఎవరైనా అడిగితే, మనం నత్తలను తవ్వేందుకు వచ్చాము అంతే. 216 00:22:57,125 --> 00:23:01,083 "దూరంగా పశ్చిమాన... అన్ డయింగ్ ల్యాండ్స్... 217 00:23:01,166 --> 00:23:02,916 "తుదకు, వాళ్ళు వెళుతున్నారు... 218 00:23:03,875 --> 00:23:05,083 "ఇంటికి. 219 00:23:07,625 --> 00:23:11,458 "కొన్ని శతాబ్దాలుగా, వారు రాళ్ళల్లో, చీలికల్లో, 220 00:23:11,541 --> 00:23:14,166 "మన శత్రువు చివరి అవశేషాలను శుభ్రం చేస్తున్నారు. 221 00:23:14,750 --> 00:23:17,416 "ఎముకల మీదుగా పడే వసంత వర్షం... 222 00:23:18,375 --> 00:23:19,458 "చచ్చిన జంతువులవి." 223 00:23:21,583 --> 00:23:24,916 "ఎముకల మీదుగా వసంత వర్షం..." 224 00:23:26,708 --> 00:23:28,041 హెరాల్డ్ ఎల్రోండ్. 225 00:23:30,500 --> 00:23:31,666 చివరకు. 226 00:23:32,833 --> 00:23:35,666 అవును. అది నన్నసలు గుర్తించకూడదని అనుకున్నట్టుగా. 227 00:23:35,958 --> 00:23:37,250 ఏంటి విశేషాలు? 228 00:23:37,333 --> 00:23:39,083 మీరు తదుపరి సమావేశానికి 229 00:23:39,166 --> 00:23:41,750 అనుమతించబడరని తెలియజేయడానికి సభ చింతిస్తుంది. 230 00:23:44,000 --> 00:23:45,375 ఎల్ఫ్-ప్రభువులు మాత్రమే. 231 00:23:48,375 --> 00:23:49,791 ఇంకేమయినా చెప్పాలా? 232 00:23:49,875 --> 00:23:52,000 అవును. మీ నేస్తం వచ్చారు. 233 00:23:52,916 --> 00:23:55,333 తను వచ్చిందా? అది ఎందుకు చెప్పలేదు? 234 00:24:02,250 --> 00:24:03,458 వేడుక కోసం. 235 00:24:05,500 --> 00:24:11,500 లిండన్ హై ఎల్వ్స్ రాజధాని 236 00:24:21,500 --> 00:24:22,666 గాలాడ్రియెల్. 237 00:24:24,666 --> 00:24:25,625 ఎల్రోండ్. 238 00:24:27,041 --> 00:24:29,041 లిండన్ నిన్ను సగౌరవంగా స్వాగతిస్తుంది. 239 00:24:29,125 --> 00:24:30,791 సగౌరవంగా, స్వాగతించబడ్డాను. 240 00:24:36,291 --> 00:24:40,208 నువ్వు దాటి వెళ్ళినప్పుడు, ఒక గానం వినపడుతుందని చెప్పగా విన్నాను. 241 00:24:40,291 --> 00:24:42,416 ఎవరి జ్ఞాపకాలను మనందరం మోస్తున్నామో. 242 00:24:43,625 --> 00:24:45,083 కాంతిలో లీనమవుతావు, 243 00:24:45,166 --> 00:24:48,875 మిడిల్ ఎర్త్ అంతటిలో ఏ అనుభూతి కలిగించనంత ఎక్కువ మత్తునిస్తావు. 244 00:24:48,958 --> 00:24:53,208 నా చిన్నతనంలో, అది నాకు తెలిసిన ఒకేఒక అనుభూతి. 245 00:24:53,291 --> 00:24:55,000 ఇప్పుడు నిన్ను చూడు. 246 00:24:55,083 --> 00:24:58,083 ఉత్తర సైనికుల దళాధిపతివి. వేస్ట్ ల్యాండ్స్ యోధురాలివి. 247 00:24:58,750 --> 00:25:03,041 దాదాపుగా నువ్వు మురికి, బురదలో కప్పబడిపోయి వస్తావని అనుకున్నాను. 248 00:25:03,125 --> 00:25:06,166 ఈసారి, మంచుతో తిమ్మిరి ఇంకా ట్రోల్ రక్తం. 249 00:25:07,166 --> 00:25:08,250 సైన్యం లేదు. 250 00:25:09,375 --> 00:25:10,791 అంతా నాకు వివరించు. 251 00:25:11,458 --> 00:25:14,791 ఈ గుర్తు ఉనికి సౌరోన్ తప్పించుకున్నాడని రుజువు చేస్తుంది. 252 00:25:14,875 --> 00:25:16,125 అతను ఇంకా ఉన్నాడు. 253 00:25:16,541 --> 00:25:18,166 ఇక ప్రశ్న ఏంటంటే, ఎక్కడున్నాడు? 254 00:25:19,250 --> 00:25:22,125 కొత్త దళ యోధులను అడగాలని అనుకుంటున్నాను. 255 00:25:22,208 --> 00:25:25,208 -అతను సరిపడ సరఫరా చేస్తే... -ఇప్పుడే వచ్చావు. 256 00:25:25,291 --> 00:25:27,500 త్వరగా వెళ్ళిపోవడం గురించి మాట్లాడాలా? 257 00:25:27,583 --> 00:25:29,416 ఎందుకు వెళ్ళాలో నీకు బాగా తెలుసు. 258 00:25:30,250 --> 00:25:33,666 అధికారిక విషయాలు మాట్లాడేందుకు తరువాత చాలినంత సమయం ఉంటుంది. 259 00:25:34,708 --> 00:25:36,291 నాకు నీ గురించి వినాలని ఉంది. 260 00:25:37,708 --> 00:25:39,291 నీ భీకర ప్రయాణం గురించి. 261 00:25:40,000 --> 00:25:41,083 ఎందుకు, ఎల్రోండ్. 262 00:25:41,166 --> 00:25:43,291 నువ్వు నిజంగా రాజకీయవేత్తవు అయ్యావు. 263 00:25:43,375 --> 00:25:45,125 నువ్వది భయకరమైనదిలా అంటున్నావు. 264 00:25:45,208 --> 00:25:48,541 నీ ఉపయోగం లేని పొగడ్తలకు పడిపోయేందుకు సభికురాలిని కాదు. 265 00:25:49,875 --> 00:25:52,291 నేను రాజుతో నేరుగా మాట్లాడాలని కోరుతున్నాను. 266 00:25:54,708 --> 00:25:56,416 అది స్పష్టంగా చెప్పావు. 267 00:25:57,750 --> 00:25:59,708 నేనూ అంతే స్పష్టంగా చెబుతాను. 268 00:26:02,750 --> 00:26:05,583 అక్కడ నీ దళం కాదు నిన్ను ధిక్కరించింది, 269 00:26:06,083 --> 00:26:08,416 నువ్వు హై కింగ్ ను ధిక్కరించావు, 270 00:26:09,291 --> 00:26:12,041 నీకు విధించే పరిమితిని వినడానికి నిరాకరించావు. 271 00:26:13,750 --> 00:26:15,333 ఆయన గొప్పతనంతో, 272 00:26:15,416 --> 00:26:18,125 నీ విజయాలను గౌరవించాలని అనుకున్నారు... 273 00:26:18,958 --> 00:26:21,291 నీ అహంకారాన్ని పట్టించుకోలేదు. 274 00:26:23,750 --> 00:26:25,416 మళ్ళీ ఆయనను పరీక్షిస్తే, 275 00:26:25,500 --> 00:26:28,916 నువ్వు ఆశించిన దానికంటే తక్కువ భరిస్తారని తెలుసుకుంటావు. 276 00:26:35,416 --> 00:26:38,458 నువ్వు సమావేశాన్ని ఏర్పాటు చేస్తావా లేదా? 277 00:26:40,583 --> 00:26:43,541 వేడుక తరువాత కూడా నీ కోరిక అదే అయితే, 278 00:26:43,625 --> 00:26:45,041 నీకు అది చేస్తాను. 279 00:26:57,333 --> 00:26:58,833 ఆమె తిరిగి వచ్చింది. 280 00:26:58,916 --> 00:27:01,500 -ఎలా ఉన్నావు? -చాలా బాగున్నాను, నాన్నా. 281 00:27:01,583 --> 00:27:03,041 ఆమెను చూడు! 282 00:27:03,125 --> 00:27:06,125 అవన్నీ నది ఒడ్డున దొరికాయి, కదా? 283 00:27:06,958 --> 00:27:08,916 ప్రయాణికుల గురించి విన్నావా? 284 00:27:09,000 --> 00:27:11,416 -ప్రయాణికులా? -వేటగాళ్ళు. 285 00:27:12,000 --> 00:27:13,333 ఇద్దరు. 286 00:27:13,416 --> 00:27:15,500 పెద్ద బండరాళ్ళంత పెద్దగా ఉన్నారు. 287 00:27:15,583 --> 00:27:17,041 సరిగ్గా ఆ శిఖరం పైన. 288 00:27:17,125 --> 00:27:18,625 వారిని చూడకపోవడం నమ్మలేను. 289 00:27:18,708 --> 00:27:22,375 బహుశా నువ్వు ఇంటికి దగ్గరగా ఉంటే, ఏమీ కోల్పోవు. 290 00:27:31,208 --> 00:27:33,416 మళ్ళీ పాత పొలానికి వెళ్ళావు. 291 00:27:34,125 --> 00:27:35,291 అవునా? 292 00:27:36,416 --> 00:27:37,416 జాగ్రత్తగా ఉన్నాను. 293 00:27:37,500 --> 00:27:39,416 కానీ పిల్లలు ఉండకపోవచ్చు. 294 00:27:39,500 --> 00:27:41,083 క్షమించు. నాకు తెలియలేదు. 295 00:27:41,166 --> 00:27:43,750 కోతలకు ముందు ఎప్పుడూ వేటగాళ్ళు ఇక్కడకు రారు. 296 00:27:44,416 --> 00:27:45,625 తోడేళ్ళు రావు. 297 00:27:48,500 --> 00:27:51,041 దక్షిణాన ఏమైనా సమస్య ఉందేమో అనుకుంటున్నాను. 298 00:27:51,125 --> 00:27:54,208 అలా ఎందుకు అనుకుంటున్నావు, ఎలానోర్ బ్రాండీఫుట్? 299 00:27:58,666 --> 00:28:00,375 నీకు ఎప్పుడూ ఇలా అనిపించలేదా... 300 00:28:01,416 --> 00:28:02,916 అక్కడ ఇంకేం ఉందో? 301 00:28:03,541 --> 00:28:04,875 నదులు ఎంత దూరం పారతాయి 302 00:28:04,958 --> 00:28:08,583 లేదా పిచ్చుకలు వసంతంలో పాడే కొత్త పాటలను ఎక్కడ నేర్చుకుంటాయో? 303 00:28:09,166 --> 00:28:13,333 ఈ ప్రపంచంలో అద్భుతమైనవి ఉన్నాయని అనుభూతి చెందడం తప్ప ఏం చేయలేను. 304 00:28:13,875 --> 00:28:15,500 మనం తిరిగే ప్రాంతానికి ఆవల. 305 00:28:16,458 --> 00:28:18,000 నీకు చెప్పాను. 306 00:28:18,750 --> 00:28:20,583 ఎన్నోసార్లు. 307 00:28:22,500 --> 00:28:24,916 ఎల్వ్స్ అడవులను రక్షించాల్సి ఉంది. 308 00:28:25,000 --> 00:28:28,250 డ్వార్వ్స్, వారి గనులను. మానవులు, వారి ధాన్యపు పొలాలను. 309 00:28:29,166 --> 00:28:32,833 చెట్లు కూడా వాటి వేర్ల కింద ఉన్న నేల గురించి ఆలోచిస్తాయి. 310 00:28:33,458 --> 00:28:37,291 కానీ మనం హార్ఫుట్స్ విశాల ప్రపంచ చింతలనుండి స్వేచ్ఛగా ఉన్నాము. 311 00:28:37,375 --> 00:28:41,125 మనం సుదీర్ఘమైన, పొడవైన ప్రవాహంలో అలల లాంటి వాళ్ళం. 312 00:28:41,541 --> 00:28:43,958 వచ్చి పోయే కాలాలు మన దారిని నిర్ణయిస్తాయి. 313 00:28:44,833 --> 00:28:47,708 ఎవరూ దారి తప్పరు, ఎవరూ ఒంటరిగా నడవరు. 314 00:28:49,708 --> 00:28:52,416 మనం ఒకరిఒకరం ఉన్నాం. సురక్షితంగా ఉన్నాం. 315 00:28:53,875 --> 00:28:55,375 మనం బ్రతికేది అలానే. 316 00:28:58,750 --> 00:29:00,875 వెళ్ళు. మీ నాన్నకు సాయం చెయ్. 317 00:29:03,583 --> 00:29:07,000 అది నీ సమస్య. చూడు, చక్రం గుడ్రంగా ఉండాలి. 318 00:29:40,708 --> 00:29:44,666 ఈ అత్యంత పరాక్రమ యోధులు 319 00:29:44,750 --> 00:29:49,291 ఇక్కడ మన ముందు మోకరిల్లుతారు, విజేతలుగా. 320 00:29:50,958 --> 00:29:53,708 మోర్గోత్ యుగం క్రితం నాశనం అయినా, 321 00:29:54,416 --> 00:29:58,208 కొందరు అతని నీడ నుండి కొత్త దుష్టశక్తి పుట్టి ఉండవచ్చని భయపడతారు. 322 00:29:58,291 --> 00:30:00,125 కొన్ని శతాబ్దాలుగా, 323 00:30:00,208 --> 00:30:04,291 ఈ సైనికులు కొండలు, చీలికలు శుభ్రం చేస్తున్నారు, 324 00:30:04,375 --> 00:30:07,625 మన శత్రువు చివరి అవశేషాలను కడిగేస్తున్నారు 325 00:30:07,708 --> 00:30:11,416 చెడిపోయిన మృతదేహం యొక్క ఎముకలపైన వసంత వర్షం కురిసినట్టుగా. 326 00:30:14,125 --> 00:30:15,458 ఇక ఇప్పుడు, చివరకు, 327 00:30:16,666 --> 00:30:20,041 వాళ్ళు మనవద్దకు విజయంతో తిరిగి వస్తున్నారు, 328 00:30:20,125 --> 00:30:23,250 మనం యుద్ధ రోజులు ముగిసాయని 329 00:30:23,333 --> 00:30:27,458 ఎటువంటి సందేహానికి తావు లేకుండా రుజువు చేశారు. 330 00:30:29,791 --> 00:30:30,875 నేడు... 331 00:30:32,708 --> 00:30:35,541 మన ప్రశాంత రోజులు ప్రారంభం అయ్యాయి. 332 00:31:01,541 --> 00:31:04,958 మనం కృతజ్ఞతకు కొలమానంగా, 333 00:31:06,041 --> 00:31:08,583 ఈ యోధులకు మన పురాణాలన్నిటిలో 334 00:31:08,666 --> 00:31:11,416 ఎనలేని గౌరవాన్ని ప్రదానం చేస్తున్నాం. 335 00:31:11,500 --> 00:31:14,791 వాళ్ళు గ్రే హెవెన్స్ కు సాగనంపబడతారు, 336 00:31:14,875 --> 00:31:19,208 అంతేకాకుండా సముద్రం మీదుగా దూరంగా పశ్చిమాన, 337 00:31:20,291 --> 00:31:24,000 బ్లెస్డ్ రెల్మ్ లో, శాశ్వత నివాసానికి మార్గం మంజూరు చేస్తున్నాం. 338 00:31:24,083 --> 00:31:27,250 వాలినోర్ అన్డయింగ్ ల్యాండ్స్. 339 00:31:28,083 --> 00:31:31,916 చివరకు, వాళ్ళు ఇంటికి వెళుతున్నారు. 340 00:32:34,041 --> 00:32:37,375 ఓర్క్ లాగా శ్వాస తీసుకుంటూ, అక్కడే నిలబడతావా? 341 00:32:40,583 --> 00:32:44,000 చేదు అనుభావాలలో మునిగిపోయి ఉన్న వారికి 342 00:32:44,083 --> 00:32:46,666 విజయ మధువు తీయంగా ఉంటుంది అంటారు. 343 00:32:47,416 --> 00:32:49,250 నాకు విజయం సాధించిన అనుభూతి లేదు. 344 00:32:49,333 --> 00:32:52,375 ఈ రోజు గౌరవానికి నువ్వు అర్హురాలివి. 345 00:32:53,250 --> 00:32:54,916 నీ సోదరుడు గర్విస్తాడు. 346 00:33:01,208 --> 00:33:03,958 వీటిలో మొదట చెక్కడబడినవి గుర్తున్నాయి. 347 00:33:05,291 --> 00:33:08,708 పతనమైన వారి ప్రతిరూపాన్ని, ఒక జీవి మీద భద్రపరచబడింది. 348 00:33:08,791 --> 00:33:12,541 నాలో కొంత భాగం అనుకునేది, మిగిలిన భాగం ఎప్పుడూ ఇక్కడే, 349 00:33:12,625 --> 00:33:13,916 వారితో ఉంటుందని. 350 00:33:14,958 --> 00:33:16,875 బదులుగా, నేను వారిని వదిలి వెళ్ళాలి. 351 00:33:18,458 --> 00:33:22,458 ఇది మీ రాజు బహుమానం. 352 00:33:26,000 --> 00:33:28,000 నేను నిరాకరించాలని అనుకున్న బహుమానం. 353 00:33:29,125 --> 00:33:30,125 గాలాడ్రియెల్, నీవు... 354 00:33:30,208 --> 00:33:32,916 నా సోదరుడు సౌరోన్ ను వెంటాడుతూ ప్రాణాలు వదిలాడు. 355 00:33:34,416 --> 00:33:36,416 అతను పని ఇప్పుడు నేను చేయాలి. 356 00:33:39,250 --> 00:33:42,458 ఉత్తరాన మనల్ని తప్పించుకున్న శత్రువును వెతకడానికి వెళతాను. 357 00:33:44,083 --> 00:33:46,125 ఒంటరిగా, వెళ్ళాల్సి వస్తే వెళతాను. 358 00:33:48,291 --> 00:33:51,291 సరే. నీ రహస్య ముద్ర. 359 00:33:51,375 --> 00:33:53,208 నేనది హై కింగ్ తో పంచుకున్నాను. 360 00:33:53,291 --> 00:33:55,083 -అయితే ఎందుకు... -ముద్రను చూశావని 361 00:33:55,166 --> 00:33:57,708 సౌరోన్ ను కనుగొనేందుకు దగ్గరగా ఉన్నావని కాదు. 362 00:33:57,791 --> 00:34:01,166 అది ముగిసింది. దుష్టశక్తి నాశనమయ్యింది. 363 00:34:01,250 --> 00:34:03,625 అయితే అది ఇక్కడ నుండి ఎందుకు పోవడం లేదు? 364 00:34:05,041 --> 00:34:07,041 నువ్వు అంతా భరించిన తరువాత... 365 00:34:08,416 --> 00:34:10,666 సంఘర్షణ అనుభవించడం సాధారణమే. 366 00:34:11,666 --> 00:34:13,125 సంఘర్షణా? 367 00:34:16,750 --> 00:34:19,666 దుష్టశక్తి నాకు తెలిసినంతగా నీకు తెలియకపోవడం మంచిదే. 368 00:34:20,875 --> 00:34:23,125 కానీ నేను చూసినది నువ్వు చూడలేదు. 369 00:34:23,208 --> 00:34:24,250 నా వంతు నేను చూశాను. 370 00:34:24,333 --> 00:34:27,958 నేను చూసింది నువ్వు చూడలేదు. 371 00:34:28,791 --> 00:34:30,916 దుష్టశక్తి నిదురపోదు, ఎల్రోండ్. 372 00:34:32,250 --> 00:34:33,458 అది వేచి ఉంటుంది. 373 00:34:34,125 --> 00:34:36,958 మనం నిర్లక్ష్యం చేసిన క్షణం, 374 00:34:37,041 --> 00:34:38,458 అది మన కన్నుగప్పుతుంది. 375 00:34:40,416 --> 00:34:43,041 మనం అదంతా నువ్వు భయపడినట్టుగానే ఉందని, 376 00:34:43,125 --> 00:34:46,458 ఈ శత్రువు అక్కడ ఎక్కడో ఉండి, వేచి చూస్తున్నాడని అనుకుందాం. 377 00:34:47,125 --> 00:34:50,291 అతనిని వెతికి పట్టుకుంటే నీకు తృప్తిని ఇస్తుందా? 378 00:34:50,375 --> 00:34:54,041 నీ కత్తి అంచున మరొక ఓర్క్ ఉంటే అది నీకు శాంతి ఇస్తుందంటావా? 379 00:34:54,125 --> 00:34:56,041 -నువ్వు తప్పయితే... -నేను తప్పు కాదు. 380 00:34:56,125 --> 00:34:57,583 నువ్వు తప్పయితే, 381 00:34:58,458 --> 00:35:01,625 దూర ప్రాంతాలలో మరింత మంది ఎల్వ్స్ ను చనిపోనిస్తావా? 382 00:35:03,458 --> 00:35:05,583 నువ్వు తగినంత చేశావని సమర్థించుకోడానికి, 383 00:35:05,666 --> 00:35:08,500 ఇంకెన్ని విగ్రహాలు ఈ మార్గంలో పెడతావు? 384 00:35:09,333 --> 00:35:11,958 చరిత్రలో ఏ ఒక్కరూ నిర్ణయాన్ని తిరస్కరించలేదు. 385 00:35:12,791 --> 00:35:14,875 ఇప్పుడూ అంతే, అది మళ్ళీ రాకపోవచ్చు. 386 00:35:15,750 --> 00:35:18,750 నువ్వు ఇక్కడ ఉండిపోతావు, ఒంటరిగా, 387 00:35:18,833 --> 00:35:21,083 రహస్య గుసగుసలలో, కలలో విషపూరితమై. 388 00:35:21,166 --> 00:35:24,333 పశ్చిమాన, నా రాత బాగుంటుందని అనుకుంటావా? 389 00:35:25,458 --> 00:35:28,916 నా చెవిలో యుద్ధ ఆర్తనాదాలను వెక్కిరించే పాట పాడే చోటా? 390 00:35:30,916 --> 00:35:34,833 నేను మిడిల్ ఈస్ట్ భయాలన్నిటి పైన విజయాన్ని పొందానంటున్నావు. 391 00:35:36,375 --> 00:35:38,583 అయినా వాటిని నాలో సజీవంగా వదిలేస్తావా? 392 00:35:39,666 --> 00:35:41,000 నాతో తీసుకెళ్ళడానికా? 393 00:35:42,000 --> 00:35:45,916 చావులేకుండా, మార్పు లేకుండా, విచ్ఛిన్నమే కాకుండా, 394 00:35:46,958 --> 00:35:49,333 శీతాకాలం లేని వసంతం ఉండే ప్రాంతానికా? 395 00:35:49,416 --> 00:35:51,833 బ్లెస్డ్ రెల్మ్ లో మాత్రమే 396 00:35:51,916 --> 00:35:54,416 నీలో విచ్ఛిన్నమైన దానికి చికిత్స ఉంది. 397 00:35:55,250 --> 00:35:56,333 అక్కడికి వెళ్ళు. 398 00:35:56,833 --> 00:35:58,625 వెళ్ళు, నీకు మాట ఇస్తున్నాను... 399 00:35:59,333 --> 00:36:03,250 నువ్వు అనుకునే ముప్పు గురించిన వదంతుల గుసగుసలు నిజమని తేలితే, 400 00:36:03,750 --> 00:36:06,125 అది సరి చేసే వరకూ విశ్రమించను. 401 00:36:08,000 --> 00:36:10,416 చాలా కాలం పోరాడావు, గాలాడ్రియెల్. 402 00:36:13,000 --> 00:36:14,541 నీ కత్తి అవతల పెట్టు. 403 00:36:15,291 --> 00:36:17,208 అది లేకుండా, నేను ఏంటి? 404 00:36:17,291 --> 00:36:18,916 నువ్వు ఎప్పుడు ఉన్నట్టుగా. 405 00:36:21,875 --> 00:36:23,125 నా స్నేహితురాలివి. 406 00:36:27,041 --> 00:36:30,041 లిండన్ 407 00:36:42,083 --> 00:36:43,541 ద సౌత్‌ల్యాండ్స్ ద ల్యాండ్స్ ఆఫ్ మెన్ 408 00:37:20,291 --> 00:37:21,708 శుభసాయంత్రం. 409 00:37:21,791 --> 00:37:23,333 మూడు ఎత్తులతో ఆటకట్టు. 410 00:37:28,166 --> 00:37:29,625 చాలామటుకు విషప్రయోగమే. 411 00:37:29,708 --> 00:37:31,625 విషప్రయోగమా? ఎవరు చేశారు? 412 00:37:32,166 --> 00:37:35,250 మనకు తెలిసినంతవరకు, ఉల్లి కన్ను వెధవే స్వయంగా చేసుంటాడు. 413 00:37:47,375 --> 00:37:48,583 అరోండీర్. 414 00:37:49,916 --> 00:37:52,250 నిజంగా ఇప్పటికే పక్షం రోజులు గడిచాయా? 415 00:37:53,458 --> 00:37:54,583 అవును. 416 00:37:56,416 --> 00:38:00,083 ఈసారి ఇది నివేదించడానికి చాలా చిన్నది, నాకు భయంగా ఉంది. 417 00:38:00,166 --> 00:38:03,583 కొన్ని చిలిపి వివాదాలు, కొన్ని అసమానంగా పారిన పాచికలు. 418 00:38:04,166 --> 00:38:06,291 ఇంకా... అవును! 419 00:38:06,375 --> 00:38:08,833 ఇక్కడ ఉత్సాహాన్ని పొందాను, గత మంగళవారం. 420 00:38:08,916 --> 00:38:10,833 అమ్మాయితో చిన్న వాదన. 421 00:38:11,250 --> 00:38:14,666 చెప్పాలంటే, అతనికి మెల్ల కన్ను, ఆమెవి చురుకైనవి. 422 00:38:16,875 --> 00:38:19,000 నీకు తాగడానికి కావాలా, సైనికుడా? 423 00:38:19,083 --> 00:38:21,291 అంటే, నా శ్రేయస్సు నీదే, ఎప్పటిలాగే. 424 00:38:21,375 --> 00:38:22,875 మరి విషప్రయోగం? 425 00:38:23,375 --> 00:38:24,416 ఏం విషప్రయోగం? 426 00:38:24,500 --> 00:38:26,291 ఇప్పుడు మాట్లాడుకుంటున్నది. 427 00:38:26,375 --> 00:38:27,500 లేదు... 428 00:38:27,583 --> 00:38:30,625 అతను మాట్లాడేది విషపూరితమైన గడ్డి గురించి. 429 00:38:32,125 --> 00:38:34,958 ఒకతను అటుగా వెళ్ళాడు, గడ్డి కుళ్ళిపోయిందని అన్నాడు. 430 00:38:35,041 --> 00:38:37,208 కలుపు మాత్రమే పెరుగుతుంది. 431 00:38:37,291 --> 00:38:40,000 ఇతను, ఎక్కడి నుండి వచ్చాడు? 432 00:38:40,500 --> 00:38:42,000 చెప్పలేదు. తూర్పు నుండేమో. 433 00:38:42,750 --> 00:38:44,166 ఆ రోజు అతను ఇక్కడ ఉన్నాడా? 434 00:38:44,625 --> 00:38:47,291 వదిలెయ్, పదునైన చెవులు. 435 00:38:48,208 --> 00:38:50,250 అది ఒక చెత్త గడ్డి ముక్క. 436 00:38:51,333 --> 00:38:55,625 కొన్ని వేల సంవత్సరాల క్రితమే మాతో ఎక్కువగా సహకరించడం ఆపేశారు. 437 00:38:55,708 --> 00:38:58,541 గతాన్ని మీరు ఎప్పుడు వదిలేస్తారు? 438 00:39:02,416 --> 00:39:05,958 గతం మనందరితోనే ఉంది, మన అభిమతానికి తావు లేకుండా. 439 00:39:06,833 --> 00:39:10,833 ఏదో ఒకరోజున, మా రాజు తిరిగి వస్తాడు. 440 00:39:11,958 --> 00:39:16,458 మమ్మల్ని మీ బంధం నుండి విడిపిస్తాడు. 441 00:39:16,541 --> 00:39:18,208 శాంతించు. భావాగ్నిని చల్లార్చు. 442 00:39:31,083 --> 00:39:31,916 కానీయ్, బాబు. 443 00:39:35,208 --> 00:39:37,208 అయితే ఇంకేదయినా ఉంటుందా? 444 00:40:00,791 --> 00:40:02,208 నీ చేతిని ఇలా ఇవ్వు. 445 00:40:20,833 --> 00:40:22,000 ఆల్ఫిరిన్ గింజలు. 446 00:40:25,000 --> 00:40:27,666 నా చిన్నప్పటి నుండి నేను ఈ పువ్వును చూడలేదు. 447 00:40:28,416 --> 00:40:29,916 ఇవి నీకు ఎక్కడ కనిపించాయి? 448 00:40:30,583 --> 00:40:34,041 ఇటుగా వెళుతున్న మరో వైద్యుడి నుండి మారకం చేశాను. 449 00:40:34,125 --> 00:40:36,250 ఔషధ తయారీకి పూరేకులను నలుపుతాము. 450 00:40:36,333 --> 00:40:37,958 వాటిని నలుపుతారా? 451 00:40:38,041 --> 00:40:39,500 మృదువుగా. 452 00:40:42,958 --> 00:40:44,958 మీ జాతిలో వైద్యులు ఉన్నారా? 453 00:40:45,041 --> 00:40:46,416 ఉన్నారు. 454 00:40:46,500 --> 00:40:48,333 కానీ మేము వాళ్ళని కళాకారులంటాం. 455 00:40:49,291 --> 00:40:53,333 మా శరీరాలకు అయిన గాయాలు ఎక్కువగా వాటంతట అవే నయమవుతాయి, 456 00:40:53,416 --> 00:40:57,833 అందుకని, నిగూఢ సత్యాలను అందమైన పనిగా కాకుండా వారి కృషిగా అందించాలి. 457 00:40:58,791 --> 00:41:01,458 ఆత్మ చికిత్సలో అందానికి గొప్ప శక్తి ఉంది. 458 00:41:03,750 --> 00:41:06,458 అయితే నీకు ఆల్ఫిరిన్ పూలు అందంగా అనిస్తాయనుకుంటా. 459 00:41:13,750 --> 00:41:15,416 ఈసారి కలిసేవరకు, ఉంటాను. 460 00:41:15,500 --> 00:41:16,583 సైనికుడా. 461 00:41:27,291 --> 00:41:28,916 నివేదించాల్సింది ఏమైనా ఉందా? 462 00:41:30,208 --> 00:41:31,875 అసాధారణంగా ఏమీ లేదు. 463 00:41:34,458 --> 00:41:35,666 ఇంకా బావి సంగతి... 464 00:41:37,083 --> 00:41:38,333 అది ఎలా ఉంది? 465 00:41:39,875 --> 00:41:41,291 నీళ్ళు తోడావా? 466 00:41:42,208 --> 00:41:43,958 ఆస్టిరిత్ లో మనకై చూస్తున్నారు. 467 00:41:46,083 --> 00:41:48,916 వాచ్ వార్డెన్ నువ్వు చేయబోయేది కనుగొంటే 468 00:41:49,000 --> 00:41:51,916 నేను ఎదుర్కోబోయే పరిణామాల గురించి ఆలోచించావా? 469 00:41:52,000 --> 00:41:53,666 నేను నీ సలహా కోరుకోను. 470 00:41:53,750 --> 00:41:55,250 నిన్ను గమనించకుండా 471 00:41:55,333 --> 00:41:57,416 వారిని గమినించడం చాలా కష్టం. 472 00:41:57,500 --> 00:41:58,750 లేదా గుడ్డివాడినా? 473 00:41:58,833 --> 00:42:02,000 లేదు, వాగుడుకాయవు అనుకుంటా. 474 00:42:02,708 --> 00:42:04,625 నువ్వు కుళ్ళిన ఆకుల వాసన వస్తున్నావు. 475 00:42:04,708 --> 00:42:06,208 లేదు, అలా రావడం లేదు. 476 00:42:06,291 --> 00:42:07,458 అవును, వస్తున్నావు. 477 00:42:15,291 --> 00:42:18,291 నేను చెప్పే విషయం ఇది. చరిత్రలో కేవలం రెండుసార్లే 478 00:42:18,375 --> 00:42:21,500 ఎల్వ్స్ మరియు మనుషులు కలవాలని ప్రయత్నించారని ఉంది. 479 00:42:21,583 --> 00:42:24,083 ప్రతి సందర్భంలో, అది విషాదంగా ముగిసింది. 480 00:42:24,166 --> 00:42:25,250 చావుతో ముగిసింది. 481 00:42:25,333 --> 00:42:27,250 నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 482 00:42:28,833 --> 00:42:30,416 మరి ఎందుకు పట్టుబడుతున్నావు? 483 00:42:31,208 --> 00:42:32,916 ఒక్క కారణం చెప్పు. ఒక్కటి. 484 00:42:33,000 --> 00:42:34,833 అరోండీర్! మేఢోర్! 485 00:42:36,291 --> 00:42:39,208 హై కింగ్ యుద్ధ కాలం ముగిసిందని ప్రకటించారు. 486 00:42:40,666 --> 00:42:43,083 సుదూర సైనిక స్థావరాలను తొలగించారు. 487 00:42:44,541 --> 00:42:45,625 మనం వెళుతున్నాం. 488 00:43:12,791 --> 00:43:14,375 చివరిసారిగా చూస్తున్నావా? 489 00:43:16,500 --> 00:43:19,000 డెబ్బై తొమ్మిదేళ్ళుగా నన్నిక్కడ మోహరింపజేశారు. 490 00:43:21,125 --> 00:43:23,791 నేను అందుకు అలవాటు పడిపోయాను. 491 00:43:25,458 --> 00:43:29,000 ఈ ప్రాంతం ఒక్కప్పుడు రాతి బంజర భూమి అంటే నమ్ముతావా? 492 00:43:29,083 --> 00:43:31,083 చాలా మారిపోయింది, వాచ్ వార్డెన్. 493 00:43:31,958 --> 00:43:34,041 కానీ ఇక్కడ నివసించే మనుషులు మారలేదు. 494 00:43:34,541 --> 00:43:38,541 మోర్గోత్ కు మద్దతుగా నిలబడిన వాళ్ళ ఇంకా ఉన్నారు. 495 00:43:40,958 --> 00:43:42,833 అది చాలాకాలం క్రితం, వాచ్ వార్డెన్. 496 00:43:47,833 --> 00:43:49,541 యుద్ధానికి ముందు నువ్వు ఏంటి? 497 00:43:50,458 --> 00:43:51,583 మొక్కలు పెంచేవాడిని. 498 00:43:51,666 --> 00:43:55,333 నువ్వు వదిలివచ్చిన దానికంటే ఎక్కువ దూరం ఉన్న ఇంటికి తిరిగి వెళతావు. 499 00:43:55,416 --> 00:43:58,208 గౌరవం, పట్టా. 500 00:43:59,500 --> 00:44:01,166 సరికొత్త జీవితం మొదలవుతుంది. 501 00:44:02,166 --> 00:44:04,208 కానీ ఇది గుర్తుంచుకో, అరోండీర్, 502 00:44:04,833 --> 00:44:08,416 డెబ్బై తొమ్మిది ఏళ్ళుగా, తిర్హరాద్ స్త్రీ, పురుషులపై నీ నిఘా, 503 00:44:08,500 --> 00:44:11,416 వాళ్ళ పూర్వికులు ఒకప్పుడు చేసినదానికి కాదు... 504 00:44:12,875 --> 00:44:14,875 కానీ వాళ్ళు ఇప్పుడికింకా ఏంటో దానికి. 505 00:44:20,416 --> 00:44:21,625 కృతజ్ఞతగా ఉండు. 506 00:44:23,166 --> 00:44:25,333 వాళ్ళను తిరిగి చూసే అవసరం లేదు. 507 00:45:03,958 --> 00:45:07,166 జాగ్రత్త. అది నిప్పు వేరు చూర్ణం. నెమ్మదిగా వేయాలి. 508 00:45:07,250 --> 00:45:09,333 మెల్లగా చేస్తే, రోజంతా ఇక్కడే ఉంటాను. 509 00:45:09,416 --> 00:45:11,291 ఉదయం చిరాగ్గా ఉన్నావు. 510 00:45:11,375 --> 00:45:14,000 అస్సలు నిద్రపోలేదు. ఎలుకలు చెక్కబల్ల కింద 511 00:45:14,083 --> 00:45:16,125 -వీరంగం చేశాయి. -మళ్ళీనా? 512 00:45:16,208 --> 00:45:18,916 గత మూడు రోజులుగా. రక్కుతూ, గీకుతూ ఉన్నాయి. 513 00:45:22,416 --> 00:45:24,250 వారిలో ఒకరు ఇక్కడేం చేస్తున్నారు? 514 00:45:35,250 --> 00:45:36,750 నువ్వు వెళుతున్నావని విన్నాను. 515 00:45:37,791 --> 00:45:38,958 మేము వెళుతున్నాము. 516 00:45:41,166 --> 00:45:43,166 మీ దళంలో మిగిలిన వారు ఎక్కడ? 517 00:45:44,458 --> 00:45:48,000 ప్రస్తుతం ఈ క్షణం నా కోసం వెతుకుతూ ఉండవచ్చు. 518 00:45:48,708 --> 00:45:50,375 అయితే మా ఇంట్లో ఏం చేస్తున్నావు? 519 00:46:03,750 --> 00:46:05,583 నువ్వు చెప్పాలనుకున్నది చెప్పెయ్. 520 00:46:05,666 --> 00:46:07,166 ఇదివరకే చెప్పేశాను. 521 00:46:08,041 --> 00:46:11,583 వందసార్లకు పైగానే, మాటలతో కాకుండా అన్ని విధాలుగా. 522 00:46:13,583 --> 00:46:14,708 అమ్మా. 523 00:46:16,250 --> 00:46:17,916 ఎవరో ఒకతను నీకోసం వచ్చాడు. 524 00:46:26,875 --> 00:46:27,958 అమ్మా. 525 00:46:31,291 --> 00:46:33,125 జంతువులకు కూడా చికిత్స చేస్తావా? 526 00:46:35,583 --> 00:46:37,583 దానిని ఒకసారి చూడు. 527 00:46:38,500 --> 00:46:41,541 దానికి ఏదో జబ్బుగా ఉంది. 528 00:46:42,291 --> 00:46:43,708 ఎలాంటి జబ్బు? 529 00:46:51,041 --> 00:46:52,541 అది జ్వరం కాదు. 530 00:46:54,541 --> 00:46:57,166 ఎలాంటి పుండ్లు కనిపంచలేదు. 531 00:46:58,375 --> 00:47:00,000 అది గడ్డి ఎక్కడ మేస్తుంది? 532 00:47:00,083 --> 00:47:01,833 ఈమధ్య తూర్పు ప్రాంతంలో తిరిగింది. 533 00:47:03,125 --> 00:47:04,416 ఏదైనా తినిందంటావా? 534 00:47:09,208 --> 00:47:12,041 దానిలోంచి చిమ్మింది, అది ఏంటి? 535 00:47:13,333 --> 00:47:14,916 తూర్పున ఎంత దూరం? 536 00:47:15,000 --> 00:47:17,375 అది దూరంగా హోర్దెర్న్ వరకూ వెళ్ళి ఉంటుంది. 537 00:47:24,625 --> 00:47:25,833 ఎక్కడికి వెళుతున్నావు? 538 00:47:25,916 --> 00:47:29,166 హోర్దెర్న్ కు ఒక రోజు ప్రయాణం. సాయంత్రానికల్లా చేరుకోగలను. 539 00:47:29,250 --> 00:47:30,583 నేను నీతో వస్తాను. 540 00:47:43,083 --> 00:47:44,833 అయితే త్వరగా కానీయ్. 541 00:47:44,916 --> 00:47:47,666 అతను మనల్ని ఇక్కడ చూస్తే, పళ్ళు రాలగొడతాడు. 542 00:47:50,875 --> 00:47:53,000 పొరపాటున చూస్తే తప్ప. 543 00:47:53,083 --> 00:47:54,375 సరైన దానిలోకి ఎక్కాము. 544 00:47:56,916 --> 00:47:58,083 అయితే, చెప్పు, 545 00:47:59,083 --> 00:48:01,625 అది నిజమా? మీ అమ్మ విషయం? 546 00:48:02,583 --> 00:48:04,000 ఏ నిజం గురించి? 547 00:48:04,708 --> 00:48:08,500 వాల్డ్రెగ్ తనకు తానుగా పట్టుపడిందని, ఒకరోజు పాయింటీలలో ఒకటి 548 00:48:08,625 --> 00:48:11,125 తన బావి వెనుక ప్రేమగా ఉందని విన్నాను. 549 00:48:11,208 --> 00:48:12,333 నీకది ఎవరు చెప్పారు? 550 00:48:12,416 --> 00:48:13,666 అందరూ. 551 00:48:14,125 --> 00:48:15,291 అది అబద్ధం. 552 00:48:15,833 --> 00:48:18,375 అందుకనే మీ నాన్న అలా పారిపోయాడేమో. 553 00:48:18,458 --> 00:48:19,791 మా నాన్న పారిపోలేదు. 554 00:48:19,875 --> 00:48:21,708 అయితే అతనికి ఏమయింది? 555 00:48:21,791 --> 00:48:23,458 నీకు అసలు తెలియదు కూడా, కదా? 556 00:48:27,000 --> 00:48:29,833 మొరటు వెధవకు అక్కడ రాజు ప్రోత్సాహకం లభించింది. 557 00:48:31,416 --> 00:48:32,916 ఇది అసలైన ప్రోత్సాహకం. 558 00:48:53,125 --> 00:48:54,125 చూడు! 559 00:48:56,625 --> 00:48:57,708 వెళ్ళు, త్వరగా. 560 00:49:36,541 --> 00:49:38,541 తను నా దృష్టి దాటి వెళ్ళిపోయింది. 561 00:49:39,750 --> 00:49:42,833 గాలాడ్రియెల్ ఆమె శోధన ఖచ్చితంగా కొనసాగాలనుకుంది. 562 00:49:44,083 --> 00:49:47,083 మేము ముందుగానే అలా అయితే, 563 00:49:47,166 --> 00:49:52,541 ఆమె తను ఓడించాలని అనుకున్న దుష్టశక్తిని అనాలోచితంగా సజీవంగా ఉంచవచ్చు. 564 00:49:54,583 --> 00:49:57,666 మంటలు ఆర్పే గాలే 565 00:49:57,750 --> 00:50:00,166 దాన్ని విస్తరింప చేయగలదు కూడా. 566 00:50:02,000 --> 00:50:03,750 అప్పుడు ఆమె వెతికే నీడ... 567 00:50:06,583 --> 00:50:08,166 అది ఉందని అనుకుంటున్నావా? 568 00:50:08,791 --> 00:50:11,416 దాని విషయంలో నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో. 569 00:50:12,750 --> 00:50:14,958 నువ్వు చేసింది సరైనదే. 570 00:50:15,041 --> 00:50:18,333 గాలాడ్రియెల్ కు ఇంకా మిడిల్ ఎర్త్ కు. 571 00:50:20,291 --> 00:50:22,291 ఏది సరైనదో తెలుసుకోవడం కష్టం... 572 00:50:24,208 --> 00:50:26,416 స్నేహం, కర్తవ్యం కలిసినప్పుడు. 573 00:50:28,416 --> 00:50:31,083 ఆ భారం అలాంటిది, నాయకత్వ వహించే వారికి, 574 00:50:32,000 --> 00:50:34,208 కృషి చేసేవారికి. 575 00:50:35,958 --> 00:50:38,250 సూర్యాస్తమయ దిశగా గాలాడ్రియెల్ పయనిస్తుంది. 576 00:50:38,333 --> 00:50:43,166 నువ్వు, నేను కొత్త ఉషోదయం కోసం చూడాలి. 577 00:50:45,291 --> 00:50:46,458 ఆ అంచున, 578 00:50:48,041 --> 00:50:51,625 నీకు సెలెబ్రింబోర్ ప్రభువు పనితనం తెలుసా? 579 00:50:52,666 --> 00:50:55,083 తెలుసు, గొప్ప ఎల్వెన్ స్వర్ణకారులలో ఒకరు. 580 00:50:55,500 --> 00:50:59,166 నా చిన్నతనం నుండి అతని కళను ఆరాధించేవాడిని. ఎందుకు అడుగుతున్నావు? 581 00:50:59,250 --> 00:51:04,000 ఏకైక ప్రాముఖ్యత కలిగిన మన కొత్త ప్రణాళికకు అతను శ్రీకారం చుట్టబోతున్నాడు. 582 00:51:05,083 --> 00:51:08,208 నువ్వు అతనితో పనిచేయాలని నిర్ణయించాము. 583 00:51:11,166 --> 00:51:14,666 మీకు వివరాలు వివరించే అనుమతి ఇస్తున్నాను, సెలెబ్రింబోర్ ప్రభు. 584 00:51:30,250 --> 00:51:33,291 మొదట పెద్ద మనుషులు, ఇప్పుడు నక్షత్రాలు. 585 00:51:35,000 --> 00:51:37,333 నిదురించాల్సిన సమయంలో విప్పారిన కళ్ళు. 586 00:51:41,291 --> 00:51:42,583 ఎలా అంటే... 587 00:51:44,208 --> 00:51:46,375 అవి వేటికోసమో చూసున్నట్టు. 588 00:51:46,875 --> 00:51:47,958 దేనికై చూస్తున్నాయి? 589 00:51:48,875 --> 00:51:51,833 నీ పని నువ్వు చూసుకోకపోతే, కోప్పడతాను. 590 00:51:51,916 --> 00:51:53,750 అదేంటి? అక్కడ నీకు ఏం కనిపిస్తుంది? 591 00:51:53,833 --> 00:51:56,041 ఎలనోర్ బ్రాండిఫుట్, మీ నాన్నలా కుతూహలంతో 592 00:51:56,125 --> 00:51:57,958 ఎప్పుడూ ఇబ్బందుల్లోకి తలదూరుస్తావు. 593 00:51:58,041 --> 00:52:02,250 నీకు ఒక హార్ఫుట్‌కు ఉండాల్సిన కంటే ఎక్కువ కుతూహలం ఇంకా జోక్యం చేసుకుంటావు. 594 00:52:02,333 --> 00:52:05,041 నువ్వు ఉడతలో భాగం కాదని ఖచ్చితమేనా? 595 00:52:06,458 --> 00:52:09,208 స్యాడక్. స్యాడక్, దయచేసి చెప్పు. 596 00:52:10,000 --> 00:52:11,208 చెప్పు. 597 00:52:13,958 --> 00:52:16,541 ఆకాశం విచిత్రంగా ఉంది. 598 00:52:19,000 --> 00:52:20,208 విచిత్రం... 599 00:52:20,291 --> 00:52:21,375 ఎలాంటి విచిత్రం? 600 00:52:21,458 --> 00:52:23,333 నోరి! చమురు తెస్తున్నావా? 601 00:52:23,416 --> 00:52:24,666 తీసుకొస్తున్నాను. 602 00:52:33,416 --> 00:52:35,958 హోర్దెర్న్ పట్టణ ప్రజలు నీకు ఎంత బాగా తెలుసు? 603 00:52:36,041 --> 00:52:38,875 చాలా బాగా, అనుకుంటా. నేను అక్కడే పుట్టాను. 604 00:52:40,875 --> 00:52:42,041 ఎందుకు? 605 00:52:42,125 --> 00:52:45,583 హోర్దెర్న్ ప్రజలు మోర్గోత్ కు విధేయత చూపడంలో 606 00:52:45,666 --> 00:52:47,333 చాలా దృఢంగా ఉంటారని ప్రసిద్ధి. 607 00:52:48,458 --> 00:52:49,875 ఇప్పుడు ఏమన్నావు? 608 00:52:53,916 --> 00:52:55,166 నిజం చెప్పాను. 609 00:52:56,416 --> 00:52:58,416 నా స్నేహితుల గురించి అంటున్నావు. 610 00:52:58,500 --> 00:53:01,083 బంధువులు, వారు తెలుసు. అక్కడ మంచివాళ్ళు ఉన్నారు. 611 00:53:05,250 --> 00:53:07,041 అందునే నేను ఇక్కడ నీతో ఉన్నాను. 612 00:53:09,500 --> 00:53:11,125 వాచ్ వార్డెన్ కు బదులుగా. 613 00:53:12,166 --> 00:53:13,416 బ్రోన్విన్. 614 00:53:20,125 --> 00:53:24,041 ఈ ప్రాంతంలో ఇన్ని రోజులుగా నాకు తెలిసిని ఏకైక దయగలదానివి నువ్వే. 615 00:53:40,708 --> 00:53:41,958 హోర్దెర్న్. 616 00:53:47,000 --> 00:53:48,083 ద సౌత్‌ల్యాండ్స్ 617 00:53:51,083 --> 00:53:52,708 మిడిల్-ఎర్త్ 618 00:53:52,791 --> 00:53:54,791 ద సండరింగ్ సీస్ 619 00:56:11,250 --> 00:56:16,916 ఓడ ఎందుకు తేలుతుందో, రాయి ఎందుకు తేలదో తెలుసా? 620 00:56:51,958 --> 00:56:53,125 గాలాడ్రియెల్. 621 00:57:09,041 --> 00:57:10,458 నీ చేతిని ఇవ్వు. 622 00:57:23,208 --> 00:57:26,208 కానీ కొన్నిసార్లు కాంతి ఆకాశంలో ఉన్నంత ప్రకాశవంతంగా 623 00:57:26,291 --> 00:57:28,958 నీటిలోనూ ప్రకావంతంగా ప్రతిబింబిస్తుంది. 624 00:57:30,666 --> 00:57:33,083 ఏ కాంతులను అనుసరించాలో నాకు ఎలా తెలుస్తుంది? 625 00:57:34,750 --> 00:57:36,750 కొన్నిసార్లు చీకటిని తాకకుండా 626 00:57:38,500 --> 00:57:40,500 మనము తెలుసుకోలేము. 627 00:57:52,125 --> 00:57:53,208 గాలాడ్రియెల్! 628 01:02:39,666 --> 01:02:41,666 ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత 629 01:02:41,750 --> 01:02:43,750 క్రియేటివ్ సూపర్‌వైజర్ : భుషన్ కళ్యాన్