1 00:00:06,005 --> 00:00:07,380 గతంలో 2 00:00:07,463 --> 00:00:08,755 అతను చనిపోయాడు! వచ్చేయ్! 3 00:00:11,921 --> 00:00:12,963 ఏంటి... 4 00:00:13,213 --> 00:00:15,046 పైకి వెళుతుంది... 5 00:00:15,130 --> 00:00:16,880 అన్నట్టు, ఎక్కడి నుండి వచ్చావు? 6 00:00:23,296 --> 00:00:25,921 అతనికి ఆ నక్షత్రాలను కనుగొనడంలో మన సాయం కావాలి. 7 00:00:28,213 --> 00:00:29,463 నోరి? 8 00:00:33,005 --> 00:00:35,005 బాధ్యత నన్ను మిడిల్ ఎర్త్‌కు రమ్మనింది. 9 00:00:35,046 --> 00:00:38,630 నా జన్మభూమి నుండి నన్ను వెంబడించినది ఎల్వ్స్ కాదు. వాళ్ళు ఓర్క్స్. 10 00:00:38,713 --> 00:00:40,838 ఆ మచ్చ మీ ప్రజల రాజుదా? 11 00:00:40,921 --> 00:00:42,296 మా ప్రజలకు రాజు లేడు. 12 00:00:51,921 --> 00:00:54,463 సుదూర సైనిక స్థావరాలను తొలగించారు. 13 00:00:54,546 --> 00:00:56,005 చివరిసారిగా చూస్తున్నావా? 14 00:00:56,088 --> 00:00:57,796 చాలా మారిపోయింది, వాచ్‌వార్డెన్. 15 00:00:57,880 --> 00:00:59,880 కానీ ఇక్కడ నివసించే మనుషులు మారలేదు. 16 00:00:59,963 --> 00:01:03,838 మోర్గోత్ వద్ద నిలబడిన వారికి ఇప్పటికీ నల్లటి సిరలు ఉన్నాయి. 17 00:01:03,921 --> 00:01:07,505 -ఎవరో దారి తవ్వారు. -ఏదో. ఇది మనుషులు చేసినది కాదు. 18 00:02:28,130 --> 00:02:32,463 ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ 19 00:03:27,046 --> 00:03:28,130 కానివ్వండి. 20 00:03:33,463 --> 00:03:36,088 ఏయ్ నువ్వు! కదలకుండా పట్టుకోండి. 21 00:03:36,671 --> 00:03:38,296 మిగిలినవారితో తనను విసిరేయండి. 22 00:03:38,380 --> 00:03:41,963 నువ్వు అతన్ని మిగిలిన వారితో విసిరేయ్. నిన్న ఎండలో పనిచేశాను. 23 00:03:42,046 --> 00:03:46,921 అడార్ తలుచుకుంటే నిన్ను నల్లగా బొగ్గులా మారిపోయేదాకా ఎండలో నిలబెట్టగలడు. 24 00:03:47,005 --> 00:03:50,338 అయితే, అడార్ కోసం. కానీ నీకోసం కాదు! 25 00:03:56,505 --> 00:03:58,921 అడార్ కోసం. 26 00:04:09,463 --> 00:04:11,338 విశ్రాంతి తీసుకుంటున్నాడు, సోమరిపోతు. 27 00:04:11,421 --> 00:04:12,671 ఇక తవ్వు. 28 00:05:04,588 --> 00:05:05,630 ఆమె బతికే ఉంది. 29 00:05:15,838 --> 00:05:19,546 మన అతిధేయులు. రక్షకులా లేదా బంధించేవారా? 30 00:05:20,171 --> 00:05:22,671 అందులో విషం కలపలేదు. అదే నీ చింత అయితే. 31 00:05:25,755 --> 00:05:27,171 అయినా, మనుషులకు కాదు. 32 00:06:23,421 --> 00:06:26,838 ఎల్డార్‌లో ఒకరు. నా నౌక ఎక్కుతారా? 33 00:06:30,005 --> 00:06:31,546 అయినా అసాధారణ పరిస్థితులు. 34 00:06:31,630 --> 00:06:32,963 ఇది ఎలాంటి నౌక? 35 00:06:33,046 --> 00:06:36,546 కంగారుపడకు. నిన్ను నా ఉన్నతాధికారులకు సురక్షితంగా అందించాలి. 36 00:06:36,630 --> 00:06:38,963 నీ ప్రశ్నలకు జవాబులు వాళ్ళిస్తారు, నేను కాదు. 37 00:06:39,046 --> 00:06:40,671 మనం ఏ రేవుకు వెళుతున్నాము? 38 00:06:41,546 --> 00:06:44,380 నువ్వే చూడు. దగ్గరకు వచ్చేశాం. 39 00:06:45,130 --> 00:06:46,296 దేనికి దగ్గరకు? 40 00:06:51,130 --> 00:06:52,213 ఇంటికి. 41 00:07:46,046 --> 00:07:47,463 ఇది ఏ ప్రదేశం? 42 00:07:48,921 --> 00:07:51,171 ఇది కాగల చోటు ఒక్కటే అయి ఉంటుంది. 43 00:07:51,255 --> 00:07:52,921 ల్యాండ్ ఆఫ్ ద స్టార్. 44 00:07:54,005 --> 00:07:56,463 మర్త్య రాజ్యాలన్నిటికీ పశ్చిమాన. 45 00:07:58,130 --> 00:08:02,296 న్యూమెనోర్ రాజ్య ద్వీపం. 46 00:08:03,755 --> 00:08:05,005 రేవుకు చేరే వేగం! 47 00:08:57,921 --> 00:09:00,046 -అది ఎల్ఫా? -ఏమీ కనిపించలేదు... 48 00:09:01,838 --> 00:09:05,046 ఎప్పటినుండి నాలాంటి మనుషులు ఇలాంటి రాజ్యాలు నిర్మించారు? 49 00:09:07,130 --> 00:09:08,963 ఈ మనుషులు నీలాంటి వాళ్ళు కాదు. 50 00:09:11,088 --> 00:09:14,796 పెద్ద యుద్ధంలో, మీ పూర్వీకులు మోర్గోత్‌కు సహకరించారు. 51 00:09:15,755 --> 00:09:17,630 ఈ మనుషులు ఎల్వ్స్‌కు అండగా నిలిచారు. 52 00:09:18,171 --> 00:09:21,046 బహుమతిగా, వాలార్ వాళ్ళకు ఈ ద్వీపం ఇచ్చారు, 53 00:09:21,130 --> 00:09:23,130 ఇప్పటికది చాలా మారింది. 54 00:09:23,213 --> 00:09:25,505 నాకు అసూయ కనిపిస్తుందా? 55 00:09:26,421 --> 00:09:27,838 అసూయ కాదు. 56 00:09:28,421 --> 00:09:29,546 దుఃఖం. 57 00:09:30,463 --> 00:09:33,463 ఎల్వ్స్ ఈ తీరాలనుండి స్వేచ్ఛగా వస్తూ, పోతూ ఉండేవారు. 58 00:09:33,546 --> 00:09:35,296 మా ప్రజలు బంధువులులా ఉండేవారు. 59 00:09:36,088 --> 00:09:39,005 బహుమతులు, జ్ఞానం పంచుకుంటూ. 60 00:09:39,088 --> 00:09:40,713 ఏం జరిగింది? 61 00:09:40,796 --> 00:09:42,755 న్యూమెనోర్ మా ఓడలను తిప్పి పంపాడు. 62 00:09:42,838 --> 00:09:44,880 కాలక్రమేణ, సంబంధాలు తెంచుకున్నారు. 63 00:09:44,963 --> 00:09:46,046 ఎందుకు? 64 00:09:47,671 --> 00:09:49,380 మేము కనుగొనబోతున్నామేమో. 65 00:09:49,463 --> 00:09:50,630 కొనసాగండి. 66 00:09:52,630 --> 00:09:55,338 ఇక్కడ రక్షణ లేకుండా తప్పిపోవాలని అనుకోరు. 67 00:09:57,505 --> 00:09:59,046 ఇతరులతోపాటు పెటాయండి. 68 00:09:59,671 --> 00:10:00,505 వేడిగా ఉంది. 69 00:10:32,296 --> 00:10:34,380 సహనం... 70 00:10:34,921 --> 00:10:36,921 మనం న్యూమెనోర్ స్త్రీ, పురుషులం. 71 00:10:37,005 --> 00:10:41,505 ప్రస్తుతానికి చరిత్రను పక్కన పెట్టి కొంత సంయమనం పాటించాలని సూచిస్తున్నాను. 72 00:10:42,296 --> 00:10:45,005 ఈ వ్యక్తులతో విరోధం తెచ్చుకోకుండా ప్రయత్నిద్దాం. 73 00:10:45,088 --> 00:10:47,421 కాప్టెన్. రిజెంట్ మహారాణికి తీరిక లేదు. 74 00:10:47,505 --> 00:10:50,046 అలాగే ఛాన్సలర్ ఫరాజోన్‌కి కూడా. నా సూచన... 75 00:11:19,421 --> 00:11:20,421 మోకరిల్లు. 76 00:11:20,796 --> 00:11:22,296 న్యూమెనోర్‌లో ఎవరూ మోకరిల్లరు. 77 00:11:25,171 --> 00:11:26,171 క్షమించండి. 78 00:11:28,713 --> 00:11:30,088 చెప్పు, ఎల్ఫ్. 79 00:11:31,838 --> 00:11:33,005 నీ పేరు చెప్పు. 80 00:11:37,713 --> 00:11:39,838 నోల్డర్ నుండి గాలాడ్రియెల్. 81 00:11:40,838 --> 00:11:44,380 ఫినార్ఫిన్ గోల్డెన్ హౌజ్ కుమార్తెను. 82 00:11:44,463 --> 00:11:48,505 హై కింగ్ గిల్ గలాడ్‌ల ఉత్తర సైనిక దళాల సేనాధిపతిని. 83 00:11:53,630 --> 00:11:54,838 హాల్‌బ్రాండ్. 84 00:11:55,671 --> 00:11:57,546 సౌత్‌ల్యాండ్స్ నుండి. 85 00:11:58,130 --> 00:12:00,421 ఒక మనిషి ఇంకా ఎల్ఫ్, కలిసి వచ్చారా? 86 00:12:01,005 --> 00:12:02,213 పరిస్థితులు ఏర్పడ్డాయి. 87 00:12:02,296 --> 00:12:05,421 అనుకోకుండా సహచరులం అయ్యాము. విశాల సముద్రంలో కలిశాము. 88 00:12:06,255 --> 00:12:09,255 మీ కాప్టెన్, నిశ్చయమైన మరణం నుండి మమ్మల్ని విడిపించాడు. 89 00:12:10,130 --> 00:12:14,171 న్యూమెనోర్ ఇంకా దయ చూపి, 90 00:12:14,255 --> 00:12:16,796 మాకు మిడిల్ ఎర్త్‌కు ఓడ మార్గాన్ని అనుమతించాలి. 91 00:12:20,213 --> 00:12:22,421 ఎల్ఫ్ తరఫున న్యూమెనోర్ ఓడను 92 00:12:22,505 --> 00:12:25,380 ప్రయాణించడానికి అనుమతి ఇచ్చి కొన్ని తరాలయ్యింది. 93 00:12:25,463 --> 00:12:28,880 ఎల్వ్స్ కారణంగానే మీకు ఈ ద్వీపం ఇవ్వబడింది. 94 00:12:28,963 --> 00:12:31,713 ఖచ్చితంగా కొన్ని పలకలు ఒక చుక్కాని మీరు ఇవ్వగలరు. 95 00:12:35,130 --> 00:12:37,963 మా పూర్వీకులకు ఏమీ ఇవ్వలేదు. 96 00:12:39,671 --> 00:12:43,130 వాళ్ళు తమ వాళ్ళ రక్తం చిందించి ఈ ద్వీపం పొందారు. 97 00:12:43,213 --> 00:12:44,463 ఎల్ఫ్ చెప్పేది ఏంటంటే... 98 00:12:44,546 --> 00:12:47,630 ప్రయాణం కోసం రక్తం చిందించాలంటే అందుకు సిద్ధమే. 99 00:12:48,546 --> 00:12:50,505 కానీ ఆరునూరైనా, నేను వెళతాను. 100 00:12:51,421 --> 00:12:52,921 నీ ప్రయత్నాన్ని స్వాగతిస్తా. 101 00:12:53,463 --> 00:12:55,296 నీవు నన్ను స్వాగతించనవసరం లేదు. 102 00:12:56,088 --> 00:12:58,796 నువ్వు సమయానికి మించి బస చేశావు. 103 00:12:58,880 --> 00:13:00,546 -భటులారా! -నా మిత్రులు. 104 00:13:02,088 --> 00:13:06,213 మా నిష్క్రమణ కొన్ని ఇబ్బందులు తెచ్చేలా ఉంది. 105 00:13:07,005 --> 00:13:09,338 బహుశా మేము ఉంటేనే మంచిదేమో... 106 00:13:09,421 --> 00:13:13,130 -ఉండడమా? -సరిపోయేంత కాలం, మహారాణి, 107 00:13:13,213 --> 00:13:17,505 మీకు, మీ సలహాదారులకు మా విన్నపాన్ని మన్నించేందుకు సరిపడ సమయం ఇవ్వడానికి. 108 00:13:19,463 --> 00:13:21,130 బహుశా, కొన్ని రోజులు? 109 00:13:26,005 --> 00:13:30,005 మూడు రోజులు. ఎల్ఫ్ రాజభవనంలోనే పరిమితం కావాలి 110 00:13:30,088 --> 00:13:31,630 నేను బందీగా ఉండను. 111 00:13:31,713 --> 00:13:33,421 ఉత్తర దళాల శక్తిశాలి దళాధిపతిని 112 00:13:33,505 --> 00:13:37,338 బంధించే కన్నా ఓ గుర్రం కాళ్ళు విరగ్గొడతాను. 113 00:13:38,963 --> 00:13:41,380 అందుకని, మీరు న్యూమెనోర్ అతిధులు. 114 00:13:48,671 --> 00:13:49,921 కాప్టెన్... 115 00:13:52,380 --> 00:13:53,380 నా కృతజ్ఞతలు. 116 00:14:02,421 --> 00:14:03,796 "సహృదయ మహారాణి?" 117 00:14:04,838 --> 00:14:07,338 మూడు రోజుల్లో సౌత్‌ల్యాండ్స్ అక్కడే ఉంటుంది. 118 00:14:07,421 --> 00:14:08,588 మరి ప్రజలు ఉంటారా? 119 00:14:08,671 --> 00:14:10,713 నీ చుట్టూ చూడు. ఇది స్వర్గం. 120 00:14:10,796 --> 00:14:12,213 అవకాశాన్ని అందిపుచ్చుకో. 121 00:14:12,838 --> 00:14:15,505 నన్ను తిరిగి కొలిమిలో మీతో దూకమంటావా? 122 00:14:15,588 --> 00:14:17,838 ఒక ప్రాణం కాపాడటానికి సముద్రంలోకి దుకావు. 123 00:14:17,921 --> 00:14:19,213 ఎన్నో ప్రాణాలు కాపాడాలి. 124 00:14:19,296 --> 00:14:22,380 నీకు తెలిసిన దానికంటే ఎక్కువ కాలంగా శాంతి కోసం వెతుకుతున్నాను. 125 00:14:23,171 --> 00:14:26,588 దయచేసి, మన ఇద్దరికోసం, నా దగ్గర ఉండనీ. 126 00:14:31,588 --> 00:14:33,838 బహుశా కొంత ప్రశాంతత నీకూ మేలు జరుగుతుంది. 127 00:14:45,338 --> 00:14:46,838 కనీసం... 128 00:14:48,463 --> 00:14:50,671 కొత్త శత్రువులను చేసుకోకు. 129 00:15:01,046 --> 00:15:03,421 ఈ విషయం త్వరగా పరిష్కరించుకోవడం మంచిది. 130 00:15:03,505 --> 00:15:04,671 ఆమె కేవలం ఒక ఎల్ఫ్. 131 00:15:04,755 --> 00:15:07,005 హిమపాతం ఒక్క రాయితో మొదలవుతుంది. 132 00:15:07,755 --> 00:15:10,838 మనం తిరిగి మన పైన ఆ కారుమబ్బులను కమ్ముకోనీయము. 133 00:15:12,963 --> 00:15:14,546 దీని గురించి చెప్పండి కాప్టెన్. 134 00:15:14,630 --> 00:15:16,588 అతను పేరు ఎలెన్‌డ్రిల్. 135 00:15:17,130 --> 00:15:21,171 నిజానికి రాజవంశం మనిషి, ఇప్పుడు ఒక కొడుకు ఉన్న సముద్ర రక్షకుడు, 136 00:15:21,255 --> 00:15:24,630 నాకు సరిగ్గా గుర్తుంటే, అతనితో పాటు సేవ చెయ్. 137 00:15:26,088 --> 00:15:27,213 పైకెత్తు! 138 00:15:28,171 --> 00:15:30,630 ఇప్పుడు కలిసి! 139 00:15:40,505 --> 00:15:41,880 పైకెత్తు! 140 00:15:43,588 --> 00:15:47,421 మీకు నా రక్షణదళంలో స్థానం కావాలంటే తాడును వేగంగా లాగాల్సి ఉంటుంది. 141 00:15:48,796 --> 00:15:51,463 కానీయండి, సైనికులారా! 142 00:15:52,213 --> 00:15:54,171 ఇప్పుడు కలిసి! 143 00:16:02,880 --> 00:16:05,005 ఈసిల్డెర్... 144 00:16:05,088 --> 00:16:06,255 ఈసిల్డెర్! 145 00:16:07,005 --> 00:16:08,088 ఈసిల్డెర్! 146 00:16:08,755 --> 00:16:13,421 సీ గార్డ్‌లో స్థానం సంపాదించిన ఏ సైనికుడయినా 147 00:16:13,505 --> 00:16:17,005 న్యూమెనోర్ రక్షకుడు కంటే ఎక్కువ అవుతారు. 148 00:16:17,088 --> 00:16:18,171 అది కాదు! 149 00:16:21,630 --> 00:16:22,755 ఇమ్రహిల్! 150 00:16:22,838 --> 00:16:26,213 రేవు వైపుకు! దానిని రేవు వైపుకు లాగండి! 151 00:16:27,130 --> 00:16:29,213 వ్యాలాండిల్! ఓన్టామో! 152 00:16:32,130 --> 00:16:32,963 సాయపడండి! లాగండి! 153 00:16:36,880 --> 00:16:39,880 సమన్వయం, సైనికులారా! తిరిగి దానికి! 154 00:16:50,171 --> 00:16:53,713 సముద్రానికి మించిన కఠినమైన గురువు లేడు. 155 00:17:33,088 --> 00:17:35,505 సముద్రం ఎప్పుడు సరైనదే! 156 00:17:36,130 --> 00:17:38,130 సముద్రం ఎప్పుడూ సరైనదే! 157 00:17:42,338 --> 00:17:43,671 పాపం ఇమ్రహిల్. 158 00:17:44,421 --> 00:17:47,421 అతని తండ్రి అతనిని రాళ్ళ మీదకు విసిరేస్తాడు. 159 00:17:48,130 --> 00:17:49,963 అదృష్టం, ఇసిల్ అతనితో చేరడంలేదు. 160 00:17:51,005 --> 00:17:51,838 నేనా? 161 00:17:51,921 --> 00:17:55,171 రోజంతా నీ మనుసు మళ్ళీ చెత్త మబ్బుల్లో ఉంది. అదేంటి? 162 00:17:55,255 --> 00:17:57,463 అక్కడకి చేరాలని ఆత్రంగా ఉంది. అంతే. 163 00:17:58,838 --> 00:18:00,838 ఇంకా తొమ్మిది రోజులు! 164 00:18:00,921 --> 00:18:03,921 మనం సీ పరీక్ష దాటుదాం, నాలుగేళ్ళలో, అధికారులు ఉంటారు. 165 00:18:04,005 --> 00:18:05,921 పదేళ్ళలో, మన సొంత అధిపతి ఉంటాడు. 166 00:18:06,005 --> 00:18:07,963 -నాకు ఇంకా ఎనిమిది. -పద్దెనిమిది ఏమో. 167 00:18:08,046 --> 00:18:10,171 ఇసిల్‌డ్యూర్! మీ సోదరి వచ్చింది. 168 00:18:15,713 --> 00:18:16,880 వచ్చావు. 169 00:18:17,838 --> 00:18:19,505 బెరెక్, నా బాబు. 170 00:18:19,588 --> 00:18:21,755 బొమ్మల పుస్తకం ఎవరు కిందపెట్టారో చూడండి. 171 00:18:21,838 --> 00:18:24,505 నన్ను చూడడానికి ఇంత దూరం రానవసరం లేదు. 172 00:18:24,588 --> 00:18:26,963 -ఇసిల్, సత్రానికి? -రాను, నువ్వు వెళ్ళు. 173 00:18:27,046 --> 00:18:29,546 తరువాత మాకోసం రా. నీ సోదరుడిలా ఉండకు. 174 00:18:29,630 --> 00:18:31,588 నీ జీవితం మొత్తం వయసు మీరడానికి. 175 00:18:31,671 --> 00:18:32,671 లేదా యవ్వనంగా ఉంటా. 176 00:18:33,838 --> 00:18:36,921 ఇక్కడేం చేస్తున్నావు? నాన్న ఎక్కడ? 177 00:18:43,546 --> 00:18:47,630 విశ్వాసులు విశ్వసించేది శ్వేత వృక్షానికి రేకులు రాలినప్పుడు, 178 00:18:47,713 --> 00:18:49,380 అది మంచి శకునం కాదని... 179 00:18:51,088 --> 00:18:54,005 అవి స్వయంగా వాలార్ కన్నీళ్ళని, 180 00:18:55,671 --> 00:18:59,338 వారి కళ్ళు, అభిప్రాయాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయని 181 00:19:00,838 --> 00:19:04,713 ప్రత్యక్షంగా గుర్తుచేస్తుంది. 182 00:19:10,505 --> 00:19:12,421 అది నువ్వు నమ్ముతావా? 183 00:19:12,505 --> 00:19:15,046 నా అనుభవంలో, సంకేతాలు మరియు సూచనలబట్టి 184 00:19:15,130 --> 00:19:17,921 ఊహించుకుంటూ జీవితాన్ని గడపడం అవివేకం. 185 00:19:21,755 --> 00:19:25,171 "ఎలెండిల్." అది అసాధారణమైన పేరు. 186 00:19:26,880 --> 00:19:28,921 మన పశ్చిమ తీరాల నుండి, కదా? 187 00:19:30,213 --> 00:19:31,421 అది అక్కడ పుట్టిందే. 188 00:19:31,505 --> 00:19:33,213 దయచేసి చెప్పు, దానర్థం ఏంటి? 189 00:19:34,546 --> 00:19:36,130 నక్షత్రాలను ప్రేమించేవాడు. 190 00:19:37,213 --> 00:19:39,630 దాని అనువాదం అదొక్కటే కాదు, కదా? 191 00:19:43,046 --> 00:19:45,255 ఎల్డార్ ప్రాచీన భాషలో, 192 00:19:45,963 --> 00:19:47,796 దానర్థం "ఎల్ఫ్ నేస్తం" అని కూడా. 193 00:19:47,880 --> 00:19:51,130 మరి నువ్వు అవునా? ఎల్ఫ్ నేస్తానివా? 194 00:19:54,671 --> 00:19:57,088 నేను న్యూమెనోర్‌కు విశ్వసనీయ సేవకుడిని. 195 00:19:57,171 --> 00:20:00,880 అయినా, మా తాత ముత్తాతల హయాం నుండి 196 00:20:00,963 --> 00:20:03,921 మన తీరానికి ఎల్వ్స్‌ను స్వాగతించకపోయినా, 197 00:20:04,005 --> 00:20:07,338 నువ్వు ఆ నిర్ణయాన్ని ఉల్లంఘించాలని అనుకున్నావు. ఎందుకు? 198 00:20:08,171 --> 00:20:10,505 ఆమెను నా మార్గంలో ఉంచినది ఆ సముద్రమే. 199 00:20:12,338 --> 00:20:14,005 సముద్రం ఎల్లప్పుడూ సరైనదే. 200 00:20:15,046 --> 00:20:16,921 సముద్రం ద్రోహం చేయదు. 201 00:20:22,838 --> 00:20:24,213 గౌరవంతో, రిజెంట్ మహారాణి, 202 00:20:24,880 --> 00:20:28,546 పరిస్థితుల దృష్ట్యా, నేను ఎంతో యుక్తమైనది అని అనిపించినదే చేశాను. 203 00:20:29,005 --> 00:20:33,296 ఒకవేళ, ఎలెన్‌డిల్, అదే నువ్వు నిజంగా కోరుకుంటుంటే, 204 00:20:35,546 --> 00:20:39,255 అయితే నిన్ను ఒక పని చేయమని అడగాలి. 205 00:20:58,255 --> 00:21:01,171 న్యూమెనోర్ 206 00:21:02,921 --> 00:21:04,463 సండరింగ్ సీస్ 207 00:21:08,255 --> 00:21:10,630 సౌత్‌ల్యాండ్స్ 208 00:21:42,171 --> 00:21:44,755 ఈ దారి నేరుగా హోర్దెర్న్‌కు చేరుతుంది. 209 00:21:46,338 --> 00:21:47,505 బహుశా ఇంకా దాటి, 210 00:21:48,588 --> 00:21:51,088 వాళ్ళు ఇలానే మనకు కనబడకుండా పారిపాయి ఉంటారు. 211 00:21:51,171 --> 00:21:53,588 అలానే సూర్యకాంతి నుండి రక్షించుకున్నారు. 212 00:21:57,505 --> 00:21:59,421 వాళ్ళు దేనికోసమో వెతుకుతున్నారు. 213 00:22:00,796 --> 00:22:02,630 ఏదో ఆయుధం లాంటిదేమో? 214 00:22:02,713 --> 00:22:04,005 నాకు తెలియదు. 215 00:22:04,713 --> 00:22:07,046 వాళ్ళు ఊరూరా, రాత్రింబవళ్ళు 216 00:22:07,755 --> 00:22:10,380 తమ నాయకుడికోసం గాలించి వెతికారు. 217 00:22:10,755 --> 00:22:13,505 ఓర్క్స్‌లో ఒకరు భక్తితో, 218 00:22:13,588 --> 00:22:17,046 ఆరాధనతో మాట్లాడతారు, ఒకవేళ ఓర్క్స్‌కు అలాంటి సామర్థ్యం ఉంటే. 219 00:22:17,546 --> 00:22:20,046 మోర్గోత్‌కు వారసుడు ఉన్నట్లు అనిపిస్తుంది. 220 00:22:20,880 --> 00:22:21,880 "అడార్." 221 00:22:24,338 --> 00:22:27,546 ఓర్క్స్ తమ నాయకుడిని ఎల్వ్ భాషలోని పదంతో ఎందుకు పిలుస్తారు? 222 00:22:27,630 --> 00:22:30,588 సౌరన్‌కు గతంలో చాలా పేర్లు ఉన్నాయని అంటారు. 223 00:22:30,671 --> 00:22:32,338 అందులో ఇది ఒకటేమో. 224 00:22:32,421 --> 00:22:35,046 ఇక్కడ ఇంకా పని ఉన్నట్టు కనిపిస్తుంది. 225 00:22:36,088 --> 00:22:38,171 ఈ లోయ పైన ఏముందో చూసేందుకు 226 00:22:38,255 --> 00:22:40,755 మీ ఇద్దరిలో ఎవరికి మొదటి అవకాశం వచ్చినా చూడండి. 227 00:22:40,838 --> 00:22:42,463 సూర్యుడు తీవ్రంగా ఉన్నప్పుడు, 228 00:22:42,546 --> 00:22:45,463 దగ్గరి చెట్ల హద్దు గుర్తించండి, మనం పారిపోదాం. 229 00:22:45,546 --> 00:22:47,630 మనలో ఏఒక్కరు ఇంటికి చేరినా సరే, 230 00:22:47,713 --> 00:22:49,463 మనం బలగాలతో తిరిగి వచ్చి, 231 00:22:49,546 --> 00:22:53,046 బల్లమీద ఉప్పు తుడిచినట్లుగా ఈ నేలపైనుండి శత్రువులను తుడిచేద్దాం. 232 00:22:54,046 --> 00:22:57,796 పెదాలు కుట్టేసుకుని, తవ్వు, ఎల్ఫ్! 233 00:22:58,380 --> 00:23:01,005 -ఈ వేళ్ళు దారికి అడ్డుగా ఉన్నాయి. -అయితే నరికేయ్. 234 00:23:01,755 --> 00:23:05,838 ఆ కంపుకొట్టే చెట్టును మొత్తం నరికేయ్! 235 00:23:05,921 --> 00:23:09,671 చెట్టును నరకడం మన పనిని నెమ్మదిస్తుంది. మనం చుట్టూ తిరిగి వెళదాం. 236 00:23:09,755 --> 00:23:13,338 ప్రయత్నించి చూడు, ఎల్ఫ్. నీ వీపు మీద చిత్రపటం వేస్తాను. 237 00:23:17,171 --> 00:23:20,838 చాలా కాలం క్రితం ఏ చోట పుట్టావో తెలియదు కానీ నీకు పాకడం కూడా 238 00:23:20,921 --> 00:23:22,921 రాకముందే ఈ చెట్టు నేల నుండి మొలిచింది. 239 00:23:23,005 --> 00:23:25,296 ఈ నేలలో పాతుకుపోయింది. 240 00:23:31,755 --> 00:23:32,921 మంచిది, ఎల్ఫ్. 241 00:23:33,755 --> 00:23:34,963 చాలా బాగుంది. 242 00:23:39,588 --> 00:23:41,463 నువ్వు శక్తిని చూపించావు. 243 00:23:42,380 --> 00:23:46,755 నువ్వు నీ దళానికి నీటి కోటా సాధించావు. 244 00:23:49,921 --> 00:23:51,088 భయపడకు. 245 00:23:52,296 --> 00:23:53,671 ఖచ్చితంగా నీకు దాహంగా ఉంది. 246 00:24:26,255 --> 00:24:27,463 అక్కడ... 247 00:25:29,255 --> 00:25:30,921 చెట్టు. 248 00:25:31,046 --> 00:25:33,880 ఇక చాలు! శాపగ్రస్తుడా! 249 00:25:35,255 --> 00:25:36,546 అది నరికేస్తాను. 250 00:25:38,046 --> 00:25:39,380 నేను అది నరికేస్తాను! 251 00:26:14,630 --> 00:26:16,755 క్షమించు... 252 00:26:33,380 --> 00:26:35,630 ఈమె తప్పించుకుందని ఫారజోన్‌కు తెలియజేయి. 253 00:26:35,713 --> 00:26:36,963 ఇదివరకే తెలియజేశాను. 254 00:26:37,046 --> 00:26:38,296 అది కుక్క. 255 00:27:00,713 --> 00:27:02,796 తెలివిగా ప్రాచీన ఓడను దొంగిలించాలి. 256 00:27:04,380 --> 00:27:06,880 ఆ పడవ ఈ రేవు కూడా దాటించలేదు. 257 00:27:06,963 --> 00:27:10,546 ఇది ఖచ్చితంగా నేను ఇదివరకు ప్రయాణించిన దానికంటే మెరుగైనది. 258 00:27:10,630 --> 00:27:12,505 అయినా సరే. దాన్ని తీసుకెళ్ళలేవు. 259 00:27:13,171 --> 00:27:14,630 మహారాణి నన్ను 260 00:27:14,713 --> 00:27:18,213 నీకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు నియమించింది. 261 00:27:18,296 --> 00:27:20,171 ఆమె అది శిక్షలా భావించినట్టు ఉంది. 262 00:27:20,255 --> 00:27:23,088 అయితే ఆమెకు నాకు ఒక ఉమ్మడి విషయం ఉంది. 263 00:27:23,171 --> 00:27:25,338 నువ్వు నన్ను ఇక్కడికి ఏనాడు తీసుకూడదు. 264 00:27:26,838 --> 00:27:29,005 నేను పడవ విషయంలో నా అవకాశం అందుకుంటాను. 265 00:27:29,546 --> 00:27:33,338 నిన్ను గమనిస్తూ ఉండేలా ఆదేశించడం తప్ప నాకు మరో అవకాశం లేదు. 266 00:27:34,130 --> 00:27:37,088 నీ మాటలు నీ గొంతు దాటి రావనుకుంటా? 267 00:27:38,796 --> 00:27:40,880 అవి వస్తే కనుక, 268 00:27:40,963 --> 00:27:44,921 నీ గమ్యానికి ఇంకా దూరంగా నువ్వు అంతఃపురంలో గొలుసులతో బంధించబడతావు. 269 00:27:45,005 --> 00:27:50,671 నా గురించి తెలిసినట్లుగా నాతో మాట్లాడుతున్న ఈ మానవుడు ఎవరు? 270 00:27:52,421 --> 00:27:57,130 నాకు వేగంగా దూసుకుపోయే కుమార్తె ఉంది, గుడ్డిగా దూసుకుపోయే కుమారుడు ఉన్నాడు. 271 00:27:58,963 --> 00:28:01,630 నీ కళ్ళలో అద్భుతంగా ఆ రెండు పోలికలు కనబడుతున్నాయి. 272 00:28:01,713 --> 00:28:05,088 నేను ఎక్కడికి, ఎలా దూసుకువెళతానో అనేది నీకు అనవసరం. 273 00:28:05,171 --> 00:28:08,921 నన్ను చూసి ప్రతి ఒక్కరూ ద్వేషించే ఇక్కడ కాకుండా ఎక్కడికైనా మంచిదే. 274 00:28:10,088 --> 00:28:13,380 అందుకని నీ భటులకు నా దారికి అడ్డుతొలగమని చెప్పు. 275 00:28:14,421 --> 00:28:18,546 నిన్ను అందరూ ద్వేషించడం లేదు, అమ్మాయ్. 276 00:28:20,296 --> 00:28:22,880 ఎల్వ్ భాష మాట్లాడతావా? 277 00:28:22,963 --> 00:28:25,046 నేను పెరిగిన చోట, చాలామంది మాట్లాడతారు. 278 00:28:26,046 --> 00:28:28,380 అది ఇప్పటికీ మా లోర్ హాల్‌లో నేర్పిస్తారు. 279 00:28:28,463 --> 00:28:31,963 నువ్వు దగ్గరగా చూస్తే, నగరం అంతటా ఇప్పటికీ విగ్రహాలపై చెక్కారు. 280 00:28:32,046 --> 00:28:34,338 మీ లోర్ హాల్, అది ఎంత దూరంలో ఉంది? 281 00:28:34,421 --> 00:28:35,963 రోజులో పావు వంతు ప్రయాణం. 282 00:28:37,088 --> 00:28:38,338 నువ్వు ఏం వెతుకుతున్నావు? 283 00:28:40,046 --> 00:28:41,296 నువ్వు "ప్రయాణం" అన్నావా? 284 00:29:50,796 --> 00:29:54,880 ఈ కళ నాకంటే బాగా తెలిసినవాడు ఈ ద్వీపంలో లేడు. 285 00:29:54,963 --> 00:29:58,671 అవసరమైతే బొగ్గు తవ్వుతాను, చెక్కను ముక్కలు చేస్తాను. 286 00:29:58,755 --> 00:30:01,255 మీకోసం సముద్రపు లంగరు తయారు చేస్తాను, ఉచితంగా, 287 00:30:01,338 --> 00:30:04,088 మీరు ఎన్నడూ చూడనంత దృఢంగా. ఏమంటావు? 288 00:30:06,838 --> 00:30:08,505 కొత్తగా ఆరంభించాలని వచ్చాను. 289 00:30:10,296 --> 00:30:12,463 దయచేసి, ఆ అవకాశం నాకు ఇవ్వండి. 290 00:30:14,046 --> 00:30:15,463 దాన్ని నేను మర్చిపోను. 291 00:30:16,213 --> 00:30:17,838 నీది గట్టి గుండె, అబ్బాయ్. 292 00:30:19,171 --> 00:30:23,546 మా సంఘ చిహ్నం సంపాదించే వరకు, న్యూమెనోర్‌లో కుమ్మరపని చేయలేవు. 293 00:30:29,880 --> 00:30:31,130 అది అతనే, కదా? 294 00:30:32,171 --> 00:30:34,421 ఎల్ఫ్‌తో కలిసి ప్రయాణించినవాడా? 295 00:30:35,796 --> 00:30:37,046 అది నువ్వే, కదా? 296 00:30:37,671 --> 00:30:39,630 ఖచ్చితంగా అలానే ఉంది. 297 00:30:40,171 --> 00:30:42,380 -నిన్ను ఏమంటారు? -ఆధారపడి ఉంటుంది. 298 00:30:43,921 --> 00:30:45,171 దేనిపైన ఆధారపడి ఉంటుంది. 299 00:30:46,546 --> 00:30:47,963 మన సాన్నిహిత్యం మీద. 300 00:30:56,088 --> 00:30:58,671 నువ్వు, ఆ మహిళా ఎల్ఫ్ ఎంత సన్నిహితులు? 301 00:31:02,296 --> 00:31:04,296 అది నీకు కలిసివచ్చింది, అల్పుడా. 302 00:31:04,963 --> 00:31:07,755 మా ద్వీపానికి ఉచితంగా ప్రయాణించావు, మా తిండి తింటూ, 303 00:31:07,838 --> 00:31:09,380 మా మద్యం తాగుతూ... 304 00:31:10,296 --> 00:31:11,963 తరువాత ఏం తీసుకుంటావు? 305 00:31:12,588 --> 00:31:14,963 మా భూములా? మా వ్యాపారాలా? 306 00:31:15,046 --> 00:31:16,671 మీ మహిళలను మర్చిపోవద్దు. 307 00:31:19,671 --> 00:31:21,380 వాడి తెంపరితనం చూడు. 308 00:31:24,421 --> 00:31:27,838 బహుశా అతను, ఆ మహిళా ఎల్ఫ్ అంత సన్నిహితం కాదేమో. 309 00:31:29,255 --> 00:31:33,671 ఆమె మంచి పెంపకంలో పెరిగిన వారిని ఇష్టపడుతుంది. 310 00:31:37,380 --> 00:31:39,963 నువ్వు అన్నది నిజమే... 311 00:31:41,338 --> 00:31:42,796 ఇదిగో వచ్చేశాను. 312 00:31:42,880 --> 00:31:44,546 నేను మీ ద్వీపంలో అతిథిని, 313 00:31:44,630 --> 00:31:47,755 నేను మీకు విసుమంత కూడా కృతజ్ఞత చూపలేదు. 314 00:31:48,713 --> 00:31:50,255 ఇది ఎలా ఉంటుంది? 315 00:31:51,505 --> 00:31:53,296 తరువాత మద్యానికి నేను చెల్లిస్తా! 316 00:32:01,046 --> 00:32:03,046 నువ్వంత చెడ్డవాడివేం కాదు, అల్పుడా. 317 00:32:04,546 --> 00:32:06,630 సరే, అయితే, నీకు నాపై 318 00:32:06,713 --> 00:32:09,546 మంచి అభిప్రాయం ఉండగానే వెనుదిరుగుతాను. 319 00:32:09,630 --> 00:32:13,213 పురుషులు, మహిళలు, వెళ్ళొస్తాను! 320 00:32:34,130 --> 00:32:35,296 ఏయ్, అల్పుడా. 321 00:32:40,588 --> 00:32:42,671 నిజంగా నేను గమనించనని అనుకున్నావా? 322 00:32:45,338 --> 00:32:47,963 అంటే, అది ప్రయత్నించాల్సిందని అనుకున్నాను. 323 00:32:49,380 --> 00:32:50,796 తీసుకో. 324 00:32:51,963 --> 00:32:53,213 నాకు ఏ సమస్యా వద్దు. 325 00:32:55,421 --> 00:32:57,171 దానికి కొంచెం ఆలస్యమయింది, కదా? 326 00:32:57,796 --> 00:32:59,213 అవుననుకుంటా. 327 00:33:17,005 --> 00:33:20,005 వద్దు. ఇలా చేయకు. 328 00:33:23,046 --> 00:33:24,963 ఎందుకు వద్దు? అల్పుడా! 329 00:33:45,380 --> 00:33:46,380 వెళ్ళు. 330 00:33:52,338 --> 00:33:53,796 నా పేరు హాల్‌బ్రాండ్. 331 00:33:57,713 --> 00:33:58,921 ఇక్కడ. 332 00:34:21,671 --> 00:34:24,588 దీని గురించి నీ దగ్గర ఉన్న సమాచారం కోసం చూస్తున్నాం. 333 00:34:24,671 --> 00:34:26,338 నేను చూస్తాను. 334 00:34:41,630 --> 00:34:45,463 లోర్ హాల్‌ను ఎల్రోస్ స్వయంగా సమావేశ పరిచినట్టు నువ్వు చెప్పలేదు. 335 00:34:47,671 --> 00:34:48,880 అది విశేషమైది. 336 00:34:49,755 --> 00:34:50,921 ఖచ్చితంగా... 337 00:34:53,380 --> 00:34:54,630 నీకు ఎల్రోస్ తెలుసు. 338 00:34:54,713 --> 00:34:56,255 అసాధారణ వ్యక్తి. 339 00:34:56,796 --> 00:34:59,213 కానీ నేను అతని సోదరిడితో సన్నిహితంగా ఉంటాను. 340 00:35:02,005 --> 00:35:03,255 విశేషమైనది. 341 00:35:04,005 --> 00:35:05,838 నన్ను తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. 342 00:35:06,755 --> 00:35:08,088 కృతజ్ఞతలు మా చివరి రాజుకు. 343 00:35:09,046 --> 00:35:12,921 ఆయన కారణంగానే ఈ చోటు నాశనం కాలేదు. 344 00:35:13,880 --> 00:35:15,546 ఎల్వ్స్‌కు విధేయుడిగా ఉన్నాడు? 345 00:35:18,713 --> 00:35:20,255 విధేయుడు. 346 00:35:20,338 --> 00:35:22,588 దానికి ఆయన్ని సింహాసనం నుండి దించేశాము. 347 00:35:23,421 --> 00:35:26,046 ఇప్పుడు ఆయన కోట దగ్గర గడుపుతున్నట్టు వినికిడి. 348 00:35:26,921 --> 00:35:28,838 తన సొంత రాజ్యంలోనే ప్రవాసం. 349 00:35:36,005 --> 00:35:36,838 అక్కడ. 350 00:35:42,130 --> 00:35:43,546 ఇదేంటి? 351 00:35:44,171 --> 00:35:48,755 శత్రు చెరసాల నుండి మానవ గూఢచారి లెక్క తెల్చారు. 352 00:35:50,505 --> 00:35:53,380 అతను ఇది గీశాడు. కోట స్థానాన్ని పొందుపరిచేందుకు. 353 00:35:57,213 --> 00:35:59,880 ఒక్క నిమిషం ఆగండి. నేను చూడలేకపోతున్నానేమో. 354 00:36:01,755 --> 00:36:02,838 ముద్ర లేదు. 355 00:36:10,796 --> 00:36:12,963 ఇది సౌత్‌ల్యాండ్స్ చిత్రపటం. 356 00:36:14,296 --> 00:36:15,921 హాల్‌బ్రాండ్ చెప్పినట్టే ఉంది. 357 00:36:16,005 --> 00:36:17,296 మరి శాసనం? 358 00:36:19,088 --> 00:36:20,546 ఇది చీకటి భాష. 359 00:36:23,921 --> 00:36:27,130 ఇది ప్రాతం గురించే కాదు, పథకం గురించి తెలియజేస్తుంది. 360 00:36:28,255 --> 00:36:32,421 తమ సొంత రాజ్యాన్ని సృష్టించుకోవాలని అనుకునే పథకం, 361 00:36:33,505 --> 00:36:38,338 ఆ చోటులో దుష్టశక్తి భరించడమే కాకుండా అభివృద్ధి చెందుతుంది. 362 00:36:39,255 --> 00:36:42,505 మోర్గోత్ ఓటమి సందర్భంలో పథకాన్ని రూపొందించాలి... 363 00:36:46,005 --> 00:36:47,171 అతని వారసుడు. 364 00:36:47,671 --> 00:36:48,796 గాలాడ్రియెల్. 365 00:36:48,880 --> 00:36:50,880 విషయాలు ఊహించిన కంటే దారుణంగా ఉన్నాయి. 366 00:36:57,713 --> 00:37:00,380 అయితే సౌత్‌ల్యాండ్స్ తీవ్ర ప్రమాదంలో ఉంది. 367 00:37:00,463 --> 00:37:03,255 సౌరన్ నిజంగా తిరిగి వచ్చి ఉంటే, 368 00:37:04,671 --> 00:37:08,588 సౌత్‌ల్యాండ్స్ ఆరంభం మాత్రమే. 369 00:38:06,671 --> 00:38:08,338 ఎవరూ పక్కకు వెళ్ళరు. 370 00:38:08,421 --> 00:38:09,963 ఎవరూ ఒంటరిగా నడవరు. 371 00:38:10,046 --> 00:38:11,046 సరిగ్గా చెప్పారు. 372 00:38:11,130 --> 00:38:12,630 ఎవరూ పక్కకు వెళ్ళరు. 373 00:38:12,963 --> 00:38:14,963 ఎవరూ ఒంటరిగా నడవరు. 374 00:38:15,505 --> 00:38:16,963 ఎవరూ పక్కకు వెళ్ళరు. 375 00:38:17,046 --> 00:38:19,838 -చెప్పండి. -ఎవరూ ఒంటరిగా నడవరు. 376 00:38:19,921 --> 00:38:21,838 ఎవరూ పక్కకు వెళ్ళరు. 377 00:38:21,921 --> 00:38:23,796 ఎవరూ ఒంటరిగా నడవరు. 378 00:38:24,380 --> 00:38:25,963 ఎవరూ పక్కకు వెళ్ళరు. 379 00:38:26,046 --> 00:38:28,088 ఎవరూ ఒంటరిగా నడవరు. 380 00:38:28,755 --> 00:38:30,713 ఎవరూ పక్కకు వెళ్ళరు. 381 00:38:30,796 --> 00:38:32,255 ఎవరూ ఒంటరిగా నడవరు. 382 00:38:33,255 --> 00:38:34,630 ఎవరూ పక్కకు వెళ్ళరు. 383 00:38:34,713 --> 00:38:37,463 -అయితే ఇది మంచిది కాదు. -ఎవరూ ఒంటరిగా నడవరు. 384 00:38:37,546 --> 00:38:39,630 ఎవరూ పక్కకు వెళ్ళరు. 385 00:38:39,713 --> 00:38:41,380 ఎవరూ ఒంటరిగా నడవరు. 386 00:38:41,463 --> 00:38:42,713 ఎవరూ పక్కకు వెళ్ళరు. 387 00:38:43,130 --> 00:38:45,755 నువ్వు లేకుండా బండి తీసుకెళ్ళలేము. 388 00:38:47,796 --> 00:38:50,005 మనం వెనుక ఉండిపోతాం. 389 00:38:50,088 --> 00:38:52,838 ఏ బ్రాండీఫుట్ కూడా ఎప్పుడూ వదిలి వేయబడలేదు. 390 00:39:01,963 --> 00:39:03,880 చెప్పాలంటే, రోజ్‌ను పోగొట్టుకున్నాక, 391 00:39:06,171 --> 00:39:11,005 నా కాళ్ళ కింద భూమి స్థంభించిపోయినట్టు అనిపించింది. 392 00:39:14,671 --> 00:39:17,630 ఆ తరవాత నిన్ను గడ్డిలో కనుగొన్నాను. 393 00:39:18,463 --> 00:39:19,880 సరిగ్గా ఈ బహిరంగ ప్రాంతంలో. 394 00:39:22,046 --> 00:39:24,671 ఆ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. 395 00:39:26,088 --> 00:39:27,838 మరుక్షణమే, 396 00:39:28,380 --> 00:39:32,880 నా జీవితం చివరివరకు నీతోనే అనిపించింది, మ్యారీగోల్డ్. 397 00:39:40,088 --> 00:39:41,796 మనం గ్రోవ్‌కు వెళతాము. 398 00:39:43,463 --> 00:39:44,713 అందరమా? 399 00:39:46,130 --> 00:39:47,421 అందరం. 400 00:39:47,505 --> 00:39:48,796 ఎలా? 401 00:39:50,255 --> 00:39:52,671 నేను మన బిడారాలకు ముందు ఉంటాను. 402 00:39:54,005 --> 00:39:55,671 మనకు నోరి ఉంది. 403 00:39:55,755 --> 00:39:59,963 లేదు! చూడు, ఆ అమ్మాయి ఒక్కసారి ఏదైనా అనుకుందంటే, 404 00:40:01,963 --> 00:40:03,380 ఇక తనను ఎవరూ ఆపలేరు. 405 00:40:19,421 --> 00:40:20,963 నీ చేయిని ఆ పుస్తకంపై పెట్టు, 406 00:40:21,046 --> 00:40:23,713 స్యాడాక్ నీ తోలును తన తరువాత కాగితాలకు వాడతాడు. 407 00:40:23,796 --> 00:40:26,380 నీ దగ్గర ఏదైనా మంచి ఉపాయం ఉందా? రేపే వలసలు. 408 00:40:26,463 --> 00:40:28,546 ఆ తారలను కనుగొనడంలో అతనికి సాయపడాలంటే, 409 00:40:28,630 --> 00:40:30,171 మన అవకాశం ఈ పుస్తకంలోనే ఉంది. 410 00:40:30,255 --> 00:40:31,880 అతనికి సహాయం చేయాలని లేదు. 411 00:40:33,588 --> 00:40:37,338 అతను ఒక కోపిష్టి భారీకాయుడు, ఒక్కోసారి మిణుగురు పురుగులను చంపుతాడు. 412 00:40:37,421 --> 00:40:38,255 ఒక ప్రమాదం. 413 00:40:38,338 --> 00:40:41,005 అతనికి నిండుగా ఆహారం పెట్టి సమీప మానవ గ్రామానికి 414 00:40:41,088 --> 00:40:44,255 పంపి "నీకు వీడ్కోలు" అని చెప్పడమే తెలివైన పని అంటాను. 415 00:40:44,338 --> 00:40:46,630 -అతను అక్కడి వాడు కాదు. -ఎక్కడి వాడు? 416 00:40:46,713 --> 00:40:50,338 -అదే నేను తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నది. -అది నీకు ఎందుకు? 417 00:40:51,713 --> 00:40:54,921 ఇప్పటివరకూ చేసిన దానికి మించి చిక్కులలో పడి ఎందుకు చేయాలి? 418 00:40:55,005 --> 00:40:56,880 అది మనసుకు, ఆలోచనకు సంబంధించినది. 419 00:40:56,963 --> 00:40:58,796 అది ఇంగితజ్ఞానం ఇంకా అజ్ఞానం. 420 00:40:58,880 --> 00:41:01,755 నీకు మొదటిది తక్కువైతే నా నుండి కొంచెం తీసుకో. 421 00:41:01,838 --> 00:41:04,338 ఆ పుస్తకంలో నక్షత్ర పటాలు తీసుకునే బదులుగా. 422 00:41:04,421 --> 00:41:07,630 నువ్వు నాకు సహాయం చేస్తావు. లేదా నేను మాల్వకు తన వేళ్ళకు 423 00:41:07,713 --> 00:41:09,963 రాసుకునే తైలంలో ఫైర్‌వీడ్ కలిపావని చెప్పనా? 424 00:41:11,880 --> 00:41:13,296 నేను చూస్తుంటాను. 425 00:41:15,005 --> 00:41:16,338 వెళ్ళు. 426 00:41:35,255 --> 00:41:38,088 ఇప్పుడు మీరు మాట్లాడాలనుకుంటా కదా, బరోస్ గారు? 427 00:41:38,171 --> 00:41:40,171 అవును. అది నా బండిలోనుండి తీసుకురావాలి. 428 00:41:40,255 --> 00:41:42,921 మంచి ఆలోచన, అలా చెయ్. నీ బండి నుండి అది తీసుకురా. 429 00:41:54,046 --> 00:41:56,755 "తిమ్మిరెక్కిన కాళ్ళు, నిండు బండ్లా?" 430 00:41:57,338 --> 00:41:58,921 కాదు... 431 00:42:00,296 --> 00:42:02,755 కాదు... 432 00:42:15,630 --> 00:42:18,505 "నిండు బండ్లు, నిండు పొట్టలు." 433 00:42:29,130 --> 00:42:30,338 బరోస్ గారు! 434 00:42:30,421 --> 00:42:31,588 ఇప్పుడేంటి? 435 00:42:31,671 --> 00:42:34,671 లేదు, అంటే, అందరూ వేచి ఉన్నారు. 436 00:42:35,921 --> 00:42:37,505 మీరు బాగానే ఉన్నారా? 437 00:42:38,296 --> 00:42:40,296 హా, అవును. దాదాపుగా పూర్తయింది. 438 00:42:41,546 --> 00:42:43,338 ఇంకా ఎంత మిగిలి ఉంది? 439 00:42:44,713 --> 00:42:45,671 కొంచెమే మిగిలిందా? 440 00:42:46,255 --> 00:42:48,338 దాదపుగా సిద్ధమయ్యానని వాళ్ళతో చెప్పు. 441 00:42:48,421 --> 00:42:51,463 సరే. లేదు! అంటే మిగలలేదు. అవును. లేదు, నేను... 442 00:42:51,546 --> 00:42:53,796 వాళ్ళకు ఇప్పుడే చెబుతాను, నేరుగా వెళతాను. 443 00:42:56,171 --> 00:42:58,963 శాంతించు, వెళ్ళి పప్పు మిఠాయి తిను. 444 00:43:00,505 --> 00:43:01,921 విచిత్రమైన అమ్మాయి, తను. 445 00:43:21,130 --> 00:43:25,755 అత్యంత ఆమోదయోగ్యమైన, గౌరవప్రదమైన హార్ఫుట్స్. 446 00:43:31,671 --> 00:43:34,005 ఈ డొంకలో మరో రుతువు గడిచిపోయింది, 447 00:43:34,796 --> 00:43:38,005 మనకు నిండు బండ్లు, నిండు కడుపులు ఇచ్చింది. 448 00:43:38,588 --> 00:43:41,713 ఎప్పటికంటే ఎక్కువగా నిండిందని నిజాయితీగా చెప్పాలి. 449 00:43:43,546 --> 00:43:44,671 ఇంకా ఏంటి... 450 00:43:44,755 --> 00:43:46,255 నిండు చంద్రుడు, 451 00:43:46,338 --> 00:43:49,838 తరువాత మీ చిలిపి పనులు చేసే చోట జాగ్రత్త. 452 00:43:49,921 --> 00:43:53,630 అది మొత్తం శిబిరానికి కనిపిస్తుంది. ఎవరూ అలా కావాలని అనుకోరు. 453 00:43:55,046 --> 00:43:56,671 నేను ఊరికే అంటున్నాను. 454 00:43:56,755 --> 00:44:00,338 ఇక ఇప్పుడు, మనం తరువాతి ప్రయాణం మొదలుపెట్టే ముందు, 455 00:44:01,671 --> 00:44:04,838 వెనుకబడిన గతంలో వలస వచ్చిన వారిని 456 00:44:06,796 --> 00:44:08,755 -గుర్తుంచుకుంటాము. -వినండి, వినండి. 457 00:44:08,838 --> 00:44:12,588 ఆ వలసలో ఏ హార్ఫుట్ అయినా వెనుక ఉండిపోతే, 458 00:44:13,296 --> 00:44:16,088 వాళ్ళు మన హృదయంలో ఇంకా జ్ఞాపకాలలో 459 00:44:16,171 --> 00:44:19,005 మనతో పాటే ఉంటారు. 460 00:44:24,588 --> 00:44:27,671 జీవితంలో, మనం వాళ్ళకోసం వేచి ఉండలేము. 461 00:44:29,630 --> 00:44:34,630 కానీ ఇక్కడ, ఇప్పుడు మన బృందంలోకి స్వాగతిస్తున్నాము... 462 00:44:43,546 --> 00:44:45,005 మైల్స్ బ్రైట్‌యాపిల్. 463 00:44:48,088 --> 00:44:50,588 పర్వత మార్గంలో మంచులో కూరుకుపోయినవారు. 464 00:44:50,671 --> 00:44:52,171 మేము మీ కోసం వేచి ఉంటాము. 465 00:44:56,755 --> 00:44:58,171 చాన్స్ ప్రౌడ్‌ఫెలో. 466 00:45:00,755 --> 00:45:02,296 యార్రో ప్రౌడ్‌ఫెలో. 467 00:45:04,171 --> 00:45:07,463 స్ట్రాప్, డెవిస్, 468 00:45:09,338 --> 00:45:11,046 లిన్సీడ్ ప్రౌడ్‌ఫెలో. 469 00:45:12,880 --> 00:45:15,546 ఒక వర్షపు శీతాకాలం రోజున కొండచరియలు పడి చనిపోయారు. 470 00:45:16,130 --> 00:45:17,838 -వేచి ఉంటాం. -వేచి ఉండాం. 471 00:45:28,171 --> 00:45:29,713 డాఫడిల్ బరోస్. 472 00:45:31,755 --> 00:45:32,838 వుల్వ్స్. 473 00:45:33,338 --> 00:45:35,338 -మీకోసం వేచి ఉంటాం. -మీకోసం వేచి ఉంటాం. 474 00:45:38,046 --> 00:45:41,713 డ్రూడా బంబెలీ. ఆమె సూర్యరశ్మి పచ్చని పండ్లను తిన్నది. 475 00:45:41,796 --> 00:45:42,880 మీ కోసం వేచి ఉంటాం. 476 00:46:10,713 --> 00:46:12,296 బ్లోవో బర్గర్‌బక్. 477 00:46:13,005 --> 00:46:14,088 బీస్. 478 00:46:17,255 --> 00:46:19,588 మనందరికీ అతనంటే ఇష్టం, కానీ తను వెధవ. 479 00:46:20,588 --> 00:46:21,963 నీకోసం వేచి ఉంటాం. 480 00:46:24,796 --> 00:46:28,505 మా హంబ్లే. కళాకృతి తయారు చేస్తుంది... 481 00:46:41,713 --> 00:46:43,296 నీకోసం వేచి ఉంటాం. 482 00:47:31,963 --> 00:47:33,171 నోరి? 483 00:47:54,630 --> 00:47:57,213 నువ్వు అబద్ధమాడావు, దొంగిలించావు, 484 00:47:57,296 --> 00:47:59,921 ప్రమాదకరమైన బయటవాడిని మన మధ్యలోకి తీసుకొచ్చావు. 485 00:48:00,005 --> 00:48:01,130 తను అబద్ధమాడింది. 486 00:48:01,213 --> 00:48:03,380 -అతనది చెప్పాడు. -అంటే, ఆమె చెప్పింది. 487 00:48:03,463 --> 00:48:06,088 కానీ, కాదు, అతను తప్పిపోయాడు. గాయపడ్డాడు. 488 00:48:06,171 --> 00:48:08,755 నన్నేం చేయమంటావు? అతనిని అక్కడే వదిలేయాలా? 489 00:48:08,838 --> 00:48:12,963 నువ్వు ఒప్పుకోవాలి, స్యాడాక్, అది ఎంతో అసాధారణం. 490 00:48:13,046 --> 00:48:16,130 నువ్వు నక్షత్రాల నుండి జీవులు పడడం విన్నావా? 491 00:48:16,921 --> 00:48:19,796 నేను జీవులు నక్షత్రాలుగా మారడం విన్నాను. 492 00:48:19,880 --> 00:48:21,463 మరోలా జరగడం వినలేదు. 493 00:48:22,505 --> 00:48:23,713 అది చాలా సమస్యాత్మకం. 494 00:48:23,796 --> 00:48:25,671 కానీ ఆ పుటలో నక్షత్రాల గురించి ఏంటి? 495 00:48:25,755 --> 00:48:27,130 అందులో ఉన్నదాని అర్థం ఏంటి? 496 00:48:27,255 --> 00:48:31,338 ఏమీలేదు. కాగితాలన్నీ కాలిపోయాయి. వాటిని ఎందుకు చదవాలని అనుకోలేదు? 497 00:48:31,421 --> 00:48:33,130 మాకు తరువాత సమయం ఉంటుందనుకున్నా. 498 00:48:33,213 --> 00:48:34,546 "మాకు" అంటే ఎవరు? 499 00:48:36,838 --> 00:48:40,088 ఎవరూ లేరు. నేనే. అతను నా మిత్రుడు. 500 00:48:40,171 --> 00:48:42,046 మనకు మిత్రులు అవసరం లేదు, అమ్మాయ్. 501 00:48:42,838 --> 00:48:44,171 మనం బ్రతకాలి. 502 00:48:44,255 --> 00:48:47,046 మిత్రులు లేకుండా, దేనికోసం బ్రతకాలి? 503 00:48:47,130 --> 00:48:50,421 "మంచి హార్ఫుట్స్, ఒక మార్గంలో నడిచి, ప్రమాదాలను" 504 00:48:50,505 --> 00:48:53,005 ఒక్కసారి ఏదైనా కొత్తది కనుగొంటారు! 505 00:48:53,088 --> 00:48:54,796 ఎలనార్ కెల్లామార్క్ బ్రాండీఫుట్! 506 00:48:55,838 --> 00:48:58,338 మా మార్గం మమ్మల్ని వేల ఏళ్ళు సజీవంగా ఉంచింది. 507 00:48:59,630 --> 00:49:01,713 మా చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. 508 00:49:01,796 --> 00:49:07,546 ఏ హార్ఫుట్ అయితే వాటిని ఉల్లంఘిస్తారో వారు బహిష్కరించబడతారు. 509 00:49:12,380 --> 00:49:16,755 నిజానికి, మా చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ... 510 00:49:22,463 --> 00:49:24,088 బ్రాండీఫుట్‌ది చిన్నవయసు. 511 00:49:24,713 --> 00:49:28,421 తన కాళ్ళ మీద జుట్టు, అలాగే తన రెండు చెవుల మధ్య బుర్ర పెరగాల్సి ఉంది. 512 00:49:29,338 --> 00:49:31,588 అనుకున్న ప్రకారం రేపు మనం బయలుదేరుతాం. 513 00:49:34,505 --> 00:49:36,713 బ్రాండీఫుట్ బండి మనతోనే ఉంటుంది. 514 00:49:39,171 --> 00:49:40,838 మన బండ్ల వెనుక. 515 00:49:40,921 --> 00:49:42,713 -వెనుకనా? -వెనుకే. 516 00:49:42,796 --> 00:49:45,296 ఆగాగు, ఒక్క నిమిషం ఆగు, స్యాడాక్. 517 00:49:45,421 --> 00:49:47,296 మనం దీని గురించి మాట్లాడాలి. 518 00:49:47,380 --> 00:49:51,588 ఇప్పుడు, నీ ఉద్దేశ్యం వెనుకకు వెనుక అనా లేక వెనుకకు మధ్యలో అనా? 519 00:49:51,671 --> 00:49:53,421 నా ఉద్దేశ్యం వెనుక అని. 520 00:49:55,380 --> 00:49:59,463 నువ్వు మన పేరును వెనుక వదిలేసిన వారి పేర్ల పుస్తకంలో వ్రాసుంటావు. 521 00:50:02,421 --> 00:50:04,338 తను మన దగ్గరకు రావడానికి కారణం ఉంది. 522 00:50:05,296 --> 00:50:06,546 నిజంగా, నోరి. 523 00:50:08,088 --> 00:50:09,880 ఇందులో నీకు విధిరాత కనిపిస్తుందా? 524 00:50:12,005 --> 00:50:15,630 నక్షత్రాలు కిందకు దిగి నిన్ను తాకాయని అనిపించింది, కదా? 525 00:50:15,713 --> 00:50:18,630 నువ్వు ప్రత్యేకం అనుకుంటున్నావా? నువ్వు చిన్న పిల్లవు. 526 00:50:20,463 --> 00:50:22,796 నేను ప్రత్యేకం కానని నాకు తెలుసు. 527 00:50:23,755 --> 00:50:27,630 నేను అత్యంత విశాలమైన ప్రపంచంలో కేవలం ఒక చిన్న హార్ఫుట్‌నని తెలుసు. 528 00:50:28,213 --> 00:50:29,880 కానీ అతను ప్రత్యేకమైన వాడు. 529 00:50:31,630 --> 00:50:33,130 అది నాకు తెలుస్తుంది. 530 00:50:36,046 --> 00:50:37,630 నా చిట్టి త్లలీ. 531 00:50:39,338 --> 00:50:41,880 నీ మనసు మీ నాన్న లాంటిది. 532 00:50:43,046 --> 00:50:46,255 కానీ ఏపుగా పెరిగిన దూదిపాలతీగను కత్తిరిస్తారు. 533 00:50:48,130 --> 00:50:49,546 ఇక సర్దుకోవాల్సిన సమయం. 534 00:51:05,963 --> 00:51:06,796 అయ్యో! 535 00:51:08,380 --> 00:51:10,171 మీరు చనిపోతారు, మహారాణి! ఓహ్, వద్దు! 536 00:51:10,255 --> 00:51:13,005 -ఓహ్ లేదు! గాలాడ్రియల్! -నిన్ను నాశనం చేస్తాను 537 00:51:13,088 --> 00:51:14,171 వద్దు! 538 00:51:15,130 --> 00:51:16,338 తీసుకొ! 539 00:51:16,421 --> 00:51:17,630 గాలాడ్రియల్? 540 00:51:18,255 --> 00:51:20,338 గాలాడ్రియల్? ఓర్క్స్ శాపమా? 541 00:51:20,421 --> 00:51:23,630 తను ఎవరికి శాపమో అనవసరం. తను న్యూమెనోర్‌లో ఎందుకు ఉంది? 542 00:51:25,421 --> 00:51:27,588 మిడిల్ ఎర్త్‌కు ఓడకోసం వేచి చూస్తూ. 543 00:51:28,796 --> 00:51:33,130 రిజెంట్ మహారాణి తనను గమనిస్తూ ఉండేందుకు కెప్టెన్‌గా పదోన్నతి ఇచ్చారు. 544 00:51:33,213 --> 00:51:35,505 ఎల్ఫ్‌ను తెచ్చావని మిరియల్ పదోన్నతిచ్చిందా? 545 00:51:35,588 --> 00:51:37,463 ఆమెను తిరిగి ఎవరు తీసుకెళతారు? 546 00:51:37,546 --> 00:51:39,546 పదోన్నతికై చూస్తున్నావా, విద్యార్థి? 547 00:51:40,505 --> 00:51:42,046 సముద్ర శోధనకు తొమ్మిది రోజులు. 548 00:51:42,130 --> 00:51:43,296 -తనకు చెప్పు. -సిద్ధమా? 549 00:51:43,921 --> 00:51:46,838 ఉత్తరాన మన సంబంధీకులు స్వతంత్రం తీసుకుని 550 00:51:46,921 --> 00:51:49,838 నిన్ను చూడాలని తమను తాము విందుకు ఆహ్వానించుకున్నారు. 551 00:51:49,921 --> 00:51:53,130 -అది పరవాలేదనుకుంటా? -నేను మరొకలా అనుకుంటున్నాను. 552 00:51:55,463 --> 00:51:57,921 -మరొకలాగానా? -బహుశా ఈ రుతువుకే అనుకుంటా. 553 00:52:00,380 --> 00:52:01,963 నీకు ఈ సంగతి తెలుసా? 554 00:52:02,046 --> 00:52:06,088 అంటే, అతను అప్పుడప్పుడూ అంటుంటే విన్నాను, అందుకని, అవును, అనుమానించాను. 555 00:52:06,171 --> 00:52:07,796 నాకు చెప్పలని భావించలేదా? 556 00:52:07,880 --> 00:52:10,380 -అలా ఆలోచించానంతే. -ఎఆరియన్‌తో మాట్లాడాను. 557 00:52:10,463 --> 00:52:12,963 ఈమధ్య నా భుజాల మీద కొంత బరువు మోస్తున్నాను. 558 00:52:13,046 --> 00:52:15,921 అదంత విషాదమా? అనారియన్ నువ్వు రెండుసార్లు వాయిదా... 559 00:52:16,005 --> 00:52:18,255 దానికి మీ సోదరుడికి ఏంటి సంబంధం? 560 00:52:18,338 --> 00:52:20,755 -ఏమీలేదు. -అంటే, ఏమీలేదుకు కొంచెం ఎక్కువ. 561 00:52:21,921 --> 00:52:23,171 ధన్యవాదాలు. 562 00:52:26,463 --> 00:52:27,713 మంచి దేవుళ్ళు. 563 00:52:31,671 --> 00:52:33,171 తనకు నేనేం చెప్పానో చెబుతాను. 564 00:52:34,796 --> 00:52:37,630 పశ్చిమ తీరాలలో మనకు ఏమీ లేదు. 565 00:52:38,838 --> 00:52:40,671 గతం అంతరించిపోయింది. 566 00:52:41,505 --> 00:52:44,088 మన ముందుకు కొనసాగాలి లేదా దానితో అంతమొందాలి. 567 00:52:47,005 --> 00:52:50,921 నౌకాయాన ప్రవీణుడిని ఒప్పించే నీ పని సులభం అనుకుంటావా? 568 00:52:51,005 --> 00:52:51,921 ఎప్పుడూ అడగలేదు. 569 00:52:52,005 --> 00:52:54,755 అవును, నువ్వు మహారాణి భటులతో గొడవ పడినప్పుడు. 570 00:52:54,838 --> 00:52:57,296 -వాళ్ళు మొదలుపెట్టారు. -శిక్షణ నుండి తోసేశారు. 571 00:52:57,380 --> 00:52:58,463 అది నా తప్పు కాదు! 572 00:52:58,546 --> 00:53:01,963 -ఇసిల్ చెప్పింది నిజమే, అది కాదు... -నేను నీతో మాట్లాడడం లేదు! 573 00:53:04,630 --> 00:53:06,588 -క్షమించండి, కాప్టెన్. -ఏంటి? 574 00:53:07,005 --> 00:53:09,171 మీ కుమార్తె, ఎఆరియన్‌కు సందేశం. 575 00:53:21,921 --> 00:53:23,546 నీకు సందేహాలు ఉన్నాయని తెలుసు. 576 00:53:26,296 --> 00:53:30,546 నా మనుసులో నీ మంచే కోరుకుంటానని నువ్వు నమ్మలేవా? 577 00:53:32,630 --> 00:53:37,338 ఈ భూమి పైన ఉన్న నీటి భాగం ఎంత తీవ్రమైన గాయాన్నైనా నయం చేస్తుంది. 578 00:53:38,463 --> 00:53:40,046 నీది నయం చేసినట్టుగానా? 579 00:53:46,171 --> 00:53:50,255 తొమ్మిది రోజుల సమయంలో, సముద్రయానం ప్రారంభమై, ఓడ మొదలయినప్పుడు, 580 00:53:50,338 --> 00:53:51,838 నువ్వు అందులో ఉంటావు. 581 00:53:52,755 --> 00:53:54,880 -నాన్నా. -అది ఏంటి? 582 00:53:56,171 --> 00:53:57,380 నా శిష్యుడు. 583 00:53:57,963 --> 00:54:00,463 నేను నిర్మాణ సంఘాన్ని అంగీకరించాను. 584 00:54:00,546 --> 00:54:03,671 ఎలా? సంఘం ఎప్పుడూ పునరాలోచించలేదని అనుకున్నాను. 585 00:54:03,755 --> 00:54:05,921 ఇసిల్‌డ్యూర్ మళ్ళీ దరఖాస్తుకు ఒప్పించాడు. 586 00:54:07,796 --> 00:54:09,421 ఇసిల్‌డ్యూర్ నిన్ను ఒప్పించాడా? 587 00:54:25,755 --> 00:54:27,880 శాంతి కోసం తపన ఎంత వరకు నిజం? 588 00:54:29,130 --> 00:54:30,921 ఊహించిన దానికంటే ఎక్కువే. 589 00:54:31,005 --> 00:54:32,296 ఏం జరిగింది? 590 00:54:33,380 --> 00:54:34,838 ఒక స్త్రీ కోసం గొడవ. 591 00:54:35,463 --> 00:54:36,755 హాల్‌బ్రాండ్. 592 00:54:36,838 --> 00:54:38,046 మొదలుపెట్టకు. 593 00:54:38,171 --> 00:54:40,171 నువ్వు ఈ ద్వీపానికి చెందినవాడివి కాదు. 594 00:54:40,255 --> 00:54:44,088 ఇక్కడకు చెందని వారంటూ ఎవరైనా ఉంటే అది నీవే, ఎల్ఫ్. 595 00:54:44,213 --> 00:54:46,171 అది ఇకపై అంత ఖచ్చితంగా తెలియదు. 596 00:54:46,838 --> 00:54:48,838 కానీ ప్రస్తుతం ఓ విషయమైతే ఖచ్చితం. 597 00:54:50,588 --> 00:54:52,671 నువ్వు చెప్పుకున్న దానికంటే ఎక్కువ. 598 00:54:52,755 --> 00:54:54,838 దీన్ని లోర్‌ హాల్‌లో కనుగొన్నాను. 599 00:55:09,421 --> 00:55:12,963 అది విచిత్రం. ఇది ఒక చనిపోయిన వ్యక్తిపైన కనిపించింది. 600 00:55:13,671 --> 00:55:15,505 ఈ ఆకృతి నాకు సరిపోయిందనిపించింది. 601 00:55:18,505 --> 00:55:19,880 ఎన్నో ఏళ్ళ క్రితం, 602 00:55:20,796 --> 00:55:22,963 ఈ చిహ్నం కలిగిన వ్యక్తి 603 00:55:23,046 --> 00:55:26,755 చెదిరిపోయిన సౌత్‌ల్యాండ్స్ గిరిజనులను ఒక చూరు కిందకు తెచ్చాడు. 604 00:55:28,046 --> 00:55:30,963 అదే చూరు ఇప్పుడు మళ్ళీ వారిని తిరిగి కలుపుతుందేమో. 605 00:55:31,046 --> 00:55:34,463 తమ భూములను తీసుకోవాలని చూస్తున్న దుష్ట శక్తులకు వ్యతిరేకంగా. 606 00:55:37,130 --> 00:55:38,546 మీ భూములు, హాల్‌బ్రాండ్. 607 00:55:40,671 --> 00:55:45,171 మీ ప్రజలకు రాజు లేడు, నీకు అతను. 608 00:55:48,630 --> 00:55:51,338 అది పంజరంలో బంధించిన మనిషితో అనడం విచిత్రం. 609 00:55:51,421 --> 00:55:55,671 ఒక సామాన్యుని కోపాన్ని అవహేళన చేస్తూ పెట్టిన పంజరం. 610 00:55:56,338 --> 00:55:59,713 మీ భుజాల మీద ఉండాల్సిన కవచం 611 00:55:59,796 --> 00:56:01,213 మనసు మీద భారంగా ఉంది. 612 00:56:16,713 --> 00:56:17,963 జాగ్రత్త, ఎల్ఫ్. 613 00:56:19,546 --> 00:56:22,880 ఈ చిహ్నానికి వారసుడు ఘనతకు మించిన వారసుడు. 614 00:56:26,296 --> 00:56:29,880 ఎందుకంటే అతని పూర్వీకుడు మోర్గోత్‌కు రక్త ప్రమాణం చేశాడు. 615 00:56:31,963 --> 00:56:33,880 మీరు వెతుకుతున్న యోధుడను నేను కాను. 616 00:56:36,588 --> 00:56:40,255 ఎందుకంటే మా కుటుంబం యుద్ధం ఓడిపోయింది. 617 00:56:40,338 --> 00:56:42,213 అది మొదలుపెట్టింది మా వాళ్ళే. 618 00:56:43,171 --> 00:56:44,796 మన సమావేశానికి అవకాశం లేదు. 619 00:56:45,338 --> 00:56:47,338 విధిరాత కాదు, మన అదృష్టం కాదు, 620 00:56:48,088 --> 00:56:50,421 లేదా పురుషులు తమకు నమ్మకం లేని శక్తులను 621 00:56:50,505 --> 00:56:52,505 చెప్పేందుకు వాడే ఏ ఇతర పదాలు కాదు. 622 00:56:53,463 --> 00:56:55,796 మాది ఒక గొప్ప పని. 623 00:56:57,088 --> 00:56:58,338 అది నువ్వు చూడాలి. 624 00:56:58,421 --> 00:57:01,171 నాకు తన కత్తిని కిందకు దించని ఎల్ఫ్ కనిపిస్తుంది. 625 00:57:01,630 --> 00:57:03,463 నాతో మిడిల్ ఎర్త్‌ 626 00:57:04,588 --> 00:57:07,421 మన ఇద్దరి రక్తసంబంధీకులకు కలిసి విముక్తి కల్పిద్దాం. 627 00:57:08,296 --> 00:57:09,380 ఎలా? 628 00:57:10,463 --> 00:57:12,130 నువ్వు ఈ ద్వీపంలో ఇరుక్కుపోయావు. 629 00:57:13,338 --> 00:57:15,005 నీకు ఇంకా సైనికుల కొరత ఉంది. 630 00:57:16,755 --> 00:57:18,630 అది మారబోతుంది. 631 00:57:56,255 --> 00:57:57,588 అది వచ్చేసింది, నాన్నా. 632 00:58:00,046 --> 00:58:01,630 మనం భయపడ్డ క్షణం. 633 00:58:04,546 --> 00:58:06,130 ఎల్ఫ్ వచ్చేసింది. 634 00:58:16,796 --> 00:58:18,380 పదండి! తొయ్యండి! 635 00:58:44,130 --> 00:58:46,130 నడుస్తూ ఉండు, పాపీ, లేదా వెనకబడతావు. 636 00:58:47,213 --> 00:58:50,046 నాకు ఊపిరి తీసుకునేందుకు కొంచెం సమయం ఇవ్వు. 637 00:58:54,213 --> 00:58:55,046 వెనుకకు! 638 00:58:57,588 --> 00:58:58,421 హేయ్... 639 00:59:14,796 --> 00:59:15,630 హేయ్... 640 00:59:20,838 --> 00:59:22,005 మిత్రమా. 641 00:59:30,755 --> 00:59:31,880 ఇంతే. 642 00:59:33,171 --> 00:59:36,088 మనం ఇతరులతో ఇలానే కొనసాగుతాం, అందరం. 643 00:59:37,755 --> 00:59:40,505 అతను మనకు సాయపడతాడు, మనం అతనికి సాయపడతాము. 644 00:59:42,338 --> 00:59:45,130 సరేనా, అమ్మా? అతనిని తీసుకురావచ్చా? 645 01:01:30,088 --> 01:01:32,338 ఆ తోడేలును విడుదల చేయండి! 646 01:02:30,838 --> 01:02:31,838 నిన్ను నువ్వు విడిపించుకో! 647 01:02:40,838 --> 01:02:41,921 అరోండీర్! 648 01:03:33,588 --> 01:03:35,171 సోదరా! 649 01:03:35,255 --> 01:03:36,338 వద్దు! 650 01:03:47,921 --> 01:03:49,005 ఆగు! 651 01:03:50,713 --> 01:03:53,213 అతనిని అడార్ దగ్గరకు తీసుకురండి. 652 01:04:22,338 --> 01:04:25,380 అడార్! అడార్! 653 01:06:20,296 --> 01:06:22,296 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 654 01:06:22,380 --> 01:06:24,380 క్రియేటివ్ సూపర్‌వైజర్ భుషన్ కళ్యాన్