1 00:00:36,453 --> 00:00:37,453 డేల్ - బాల్విన్ 2 00:00:37,454 --> 00:00:38,830 అది ఏమై ఉంటుంది? 3 00:00:40,082 --> 00:00:41,500 ఓహ్, దేవుడా. 4 00:01:08,986 --> 00:01:11,445 ఫ్లెమింగ్ 5 00:01:11,446 --> 00:01:13,614 {\an8}హెర్నాండెజ్ - మెన్షికోవ్ 6 00:01:13,615 --> 00:01:15,241 {\an8}డిక్సన్ 7 00:01:15,242 --> 00:01:17,619 {\an8}సరే, మెరైన్స్. ముప్పై సెకన్లు. 8 00:01:19,913 --> 00:01:21,540 {\an8}హెస్కల్ 9 00:01:34,928 --> 00:01:37,639 సొంత బిడ్డలు 10 00:03:00,013 --> 00:03:01,849 హీలియోస్ 11 00:03:04,518 --> 00:03:05,685 నావిగేషన్ సిస్టమ్ లో 12 00:03:05,686 --> 00:03:09,273 సీకర్ ఇక్కడికి 0.3 కిలోమీటర్లు దక్షిణ-ఆగ్నేయ దిశలో ఉందని చూపిస్తోంది. 13 00:03:10,607 --> 00:03:11,817 కానీ అలా చూపకూడదే. 14 00:03:12,651 --> 00:03:15,611 మనం కిలోమీటర్ ముందే శిఖరం దగ్గర వాయువ్య దిశలో తిరిగాము. 15 00:03:15,612 --> 00:03:17,238 మనం ఈపాటికి దాన్ని దాటి వచ్చి ఉంటాం. 16 00:03:17,239 --> 00:03:18,656 ఇది ఇనెర్షియల్ నావిగేషన్. 17 00:03:18,657 --> 00:03:19,783 అంచనాలు వేసి పని చేయలేము. 18 00:03:20,659 --> 00:03:21,659 అంతేకాదు, 19 00:03:21,660 --> 00:03:24,413 మనం 0.6 కిలోమీటర్స్ మాత్రమే ప్రయాణించాం. 20 00:03:36,216 --> 00:03:38,051 అదిగో. అది అక్కడ ఉంది. 21 00:03:50,189 --> 00:03:52,023 ఖచ్చితంగా మనల్ని మళ్ళీ చూస్తాను అనుకుని ఉండదు. 22 00:03:52,024 --> 00:03:54,484 అదొక రోబోట్. దానికి ఫీలింగ్స్... 23 00:03:55,569 --> 00:03:56,778 సరే. 24 00:04:01,325 --> 00:04:03,743 వాల్ట్, నువ్వు శాంపిల్ తీస్తున్న సమయంలో 25 00:04:03,744 --> 00:04:06,704 సీకర్ లోని ఎలక్ట్రానిక్స్ ఎలా పాడయ్యాయో తెలుస్తుందేమో చూద్దాం. 26 00:04:06,705 --> 00:04:08,873 దీనికి ఉన్న ఇదంతా ఏంటి? 27 00:04:08,874 --> 00:04:11,793 నాకు తెలీదు. చూస్తుంటే థోలిన్ లాగ ఉంది. 28 00:04:12,461 --> 00:04:15,255 కానీ థోలిన్ వల్ల సీకర్స్ కి ఏమీ కాకూడదే. 29 00:04:16,548 --> 00:04:22,804 అంటే, ఈ వాతావరణం లేదా వీటి గుణంలో ఏదో తేడాగా ఉండి ఉంటుంది. 30 00:04:23,847 --> 00:04:26,767 అది ఏమైనా కానివ్వు, ఇన్సులేషన్ తో రియాక్ట్ అయింది. 31 00:04:27,351 --> 00:04:30,019 అందుకే ఇవి అన్నిసార్లు పాడైపోయాయి. 32 00:04:30,020 --> 00:04:31,395 థోలిన్ గురించి వదిలేయండి. 33 00:04:31,396 --> 00:04:33,357 మనం వచ్చింది దీని కోసం. 34 00:04:41,657 --> 00:04:45,327 ఇందులో మానవ చరిత్రలోనే అతి గొప్ప ఆవిష్కరణ ఉండి ఉండొచ్చు అని ఆలోచిస్తుంటేనే మతి పోతోంది. 35 00:04:46,578 --> 00:04:47,663 అది నిజమే. 36 00:04:48,539 --> 00:04:51,958 దీన్ని మొబైల్ ల్యాబ్ లోకి తీసుకెళ్లి పూర్తి అనాలిసిస్ చేద్దాం పదండి, 37 00:04:51,959 --> 00:04:53,293 ఇందులో ఏముందో తెలుసుకుందాం. 38 00:05:25,909 --> 00:05:27,536 అంతా బానే జరిగింది. 39 00:05:54,980 --> 00:05:59,318 మా అమ్మ అనేటట్టు, ఇక ఇది మన చేతుల్లో లేదు. 40 00:06:00,569 --> 00:06:01,570 అవును. 41 00:06:04,740 --> 00:06:06,616 డేటా ప్రాసెస్ చేస్తోంది 42 00:06:06,617 --> 00:06:09,870 మనం ఎదురుచూస్తున్న సమయంలో మరొక శాంపిల్ ని చెక్ చేస్తే మంచిదేమో. 43 00:06:11,997 --> 00:06:15,082 స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ని కూడా ఆన్ చేద్దాం. 44 00:06:15,083 --> 00:06:16,751 అప్పుడు దీనికి రేడియేషన్ తగలని 45 00:06:16,752 --> 00:06:18,961 క్రింది భాగాన్ని కూడా టెస్ట్ చేసి చూడొచ్చు. 46 00:06:18,962 --> 00:06:21,464 అవును. మనం అలా చేస్తే అందులోని బయో... 47 00:06:21,465 --> 00:06:24,051 టైటన్ బృందం, స్పందించండి. ఇది సోజోర్నర్. 48 00:06:24,635 --> 00:06:25,968 బాస్. సోజోర్నర్ నుండి కాల్ వస్తోంది. 49 00:06:25,969 --> 00:06:27,804 - సరే. కెనెక్షన్ కలుపు. - స్పందించు. 50 00:06:28,472 --> 00:06:29,598 కొత్త బాస్. క్షమించు. 51 00:06:37,439 --> 00:06:38,814 సోజోర్నర్, అవే-1. 52 00:06:38,815 --> 00:06:40,024 ఏంటి సంగతి? 53 00:06:40,025 --> 00:06:42,109 మార్స్ నుండి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. 54 00:06:42,110 --> 00:06:45,363 గంట క్రితమే మనకు లేటెస్ట్ మెసేజ్ అంది ఉండాల్సింది. 55 00:06:45,364 --> 00:06:49,075 చూస్తూ ఉండు. వాళ్ళు మన లాంచ్ కి అవసరమయ్యే యాసెంట్ మార్గాన్ని పంపుతారని నాకు తెలుసు. 56 00:06:49,076 --> 00:06:51,077 మనం వెనక్కి వెళ్ళాలి అంటే అది కావాలి. 57 00:06:51,078 --> 00:06:53,080 సరే. నేను ట్రై చేస్తుంటాను. 58 00:06:53,664 --> 00:06:57,543 అక్కడ ఏదో జరుగుతున్నట్టు ఉంది. వాళ్ళు ముందెప్పుడూ మనల్ని ఇంత సేపు సంప్రదించకుండా లేరు. 59 00:07:17,020 --> 00:07:19,564 హేయ్. ఎవరో ఎం-6 షిప్స్ ల్యాండ్ అవ్వడం చూసారు అంట? 60 00:07:19,565 --> 00:07:21,900 అవును, నిజమే. ఎం-6 షిప్స్ వచ్చాయి. 61 00:07:22,484 --> 00:07:23,776 పదా. 62 00:07:23,777 --> 00:07:25,696 - ఛ. - ఇలా పదండి. 63 00:07:27,906 --> 00:07:28,991 నా మాట వినండి! 64 00:07:30,826 --> 00:07:33,953 నా మాట వినండి! నా మాట వినండి! నాకు ప్రస్తుతం అంత మాత్రమే తెలుసు. 65 00:07:33,954 --> 00:07:36,706 నాకు మరింత సమాచారం తెలిసిన వెంటనే మీకు చెప్తాను. సరేనా? 66 00:07:36,707 --> 00:07:40,585 మీరు కొంచెం ప్రశాంతంగా ఉండాలి, మనం ఏదొక పరిష్కారం కనిపెడతాం. 67 00:07:40,586 --> 00:07:43,504 - నాకు ఇంతే తెలుసు. - గమనిక, హ్యాపీ వ్యాలీ. 68 00:07:43,505 --> 00:07:45,089 నేను మైల్స్ డేల్. 69 00:07:45,090 --> 00:07:49,343 పది నిమిషాల క్రితం, ఎం-6 వారు మన బేస్ చుట్టూ మిలిటరీ షిప్స్ తో ల్యాండ్ అయ్యారు. 70 00:07:49,344 --> 00:07:50,596 మన ఇంటి చుట్టూ. 71 00:07:51,096 --> 00:07:53,681 ఉత్తరం అలాగే దక్షిణాన పోరాటాలు మొదలయ్యాయి. 72 00:07:53,682 --> 00:07:56,100 హ్యాపీ వ్యాలీ కార్ప్స్ లోని సభ్యులు అందరూ 73 00:07:56,101 --> 00:07:58,936 మీరు కలవాల్సిన ప్రదేశాలకు వెళ్లి రిపోర్ట్ చేయండి. 74 00:07:58,937 --> 00:08:00,313 వాలంటీర్లు ఎవరైనా చేరాలి అనుకుంటే... 75 00:08:00,314 --> 00:08:03,317 మనం ఈ దాడిని ఎదుర్కోవడానికి పోరాడగల ప్రతి ఒక్కరి సహకారం కావాలి. 76 00:08:03,942 --> 00:08:07,029 బలంగా ఉండండి, అలాగే ఇది మన ఇల్లు అని గుర్తుంచుకోండి. 77 00:08:07,738 --> 00:08:10,489 - సరే. మనం దృష్టి పెట్టాలి, సరేనా? - మనం ఎక్కడికి వెళ్ళాలి? 78 00:08:10,490 --> 00:08:12,283 - నాకు విడిపోవాలని లేదు. - అవును, నాకు కూడా. 79 00:08:12,284 --> 00:08:14,620 సరే. ఏమైనా అవ్వనివ్వు. నేను నీతోనే ఉంటాను. 80 00:08:17,873 --> 00:08:20,374 సరే, శాంతించండి. దయచేసి శాంతించండి. 81 00:08:20,375 --> 00:08:21,834 శాంతించండి, ప్లీజ్. 82 00:08:21,835 --> 00:08:23,420 కొంచెం ప్రశాంతంగా ఉండగలవా? ప్లీజ్. 83 00:08:24,713 --> 00:08:28,175 సరే, మెయిన్ పవర్ పోయింది. ఎమెర్జెన్సీ బ్యాకప్ నడుస్తోంది. 84 00:08:28,759 --> 00:08:30,968 వాళ్ళు రియాక్టర్లను అదుపులోకి తీసుకుని ఉంటారు. 85 00:08:30,969 --> 00:08:32,553 ఓహ్, దేవుడా. ఆలీ. 86 00:08:32,554 --> 00:08:34,139 ఆలీ ఇంకా అక్కడే ఉన్నాడు. 87 00:08:37,643 --> 00:08:39,436 హేయ్, డిక్, డైపర్లు తెచ్చావా? 88 00:08:41,772 --> 00:08:43,190 స్పందించు, హెర్నాండెజ్. 89 00:08:44,399 --> 00:08:46,567 సింగ్, ఎల్.టీకి వెంటనే చెప్పు. 90 00:08:46,568 --> 00:08:48,319 మనం రియాక్టర్ కంప్లెక్స్ ని స్వాధీనం చేసుకున్నాం అని చెప్పు, 91 00:08:48,320 --> 00:08:50,571 అలాగే రెండవ లెవెల్ అంతర్గత పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అని కూడా. 92 00:08:50,572 --> 00:08:52,823 మనం బేస్ లోని పవర్ సప్లైని ఆపడం మొదలెట్టాం. 93 00:08:52,824 --> 00:08:54,116 అలాగే, సార్జెంట్. 94 00:08:54,117 --> 00:08:55,701 రాకీ. రాకీ వన్. 95 00:08:55,702 --> 00:08:57,538 - మేము రియాక్టర్ ని స్వాధీనం చేసుకున్నాం... - హేయ్. 96 00:08:58,330 --> 00:08:59,414 నువ్వు బానే ఉన్నావా? 97 00:09:02,376 --> 00:09:04,878 నేను... నాకు బుర్రలో అదే దృశ్యం మెదులుతోంది. 98 00:09:06,255 --> 00:09:07,923 అతను ఒక క్షణం నా ముందు ఉండి, మరుక్షణం... 99 00:09:11,552 --> 00:09:12,553 అవును. 100 00:09:17,182 --> 00:09:18,725 అతను నా ప్రాణాలు కాపాడాడు. 101 00:09:21,311 --> 00:09:22,603 ఇప్పుడు అతనే లేకుండా పోయాడు. 102 00:09:22,604 --> 00:09:24,314 అందుకు కారణం ఈ వెధవలే. 103 00:09:25,566 --> 00:09:26,816 మార్స్ ని వదలండి 104 00:09:26,817 --> 00:09:28,192 హేయ్, ముచ్చట్లు ఆపండి. 105 00:09:28,193 --> 00:09:30,236 - పని మొదలెట్టండి. - అయ్, అయ్, సార్జెంట్. 106 00:09:30,237 --> 00:09:31,946 మన పాస్ వర్డ్ ఏంటి, కుర్రాళ్ళు? 107 00:09:31,947 --> 00:09:33,114 మోజేగా. 108 00:09:33,115 --> 00:09:35,700 - మనవాళ్ళు ఏమని స్పందిస్తారు? - హంప్. 109 00:09:35,701 --> 00:09:36,868 మీరు ఏం చేయాలో తెలుసుగా. 110 00:09:36,869 --> 00:09:38,077 ఇక పని పూర్తి చేద్దాం పదండి. 111 00:09:38,078 --> 00:09:39,161 ఊర్రా. 112 00:09:39,162 --> 00:09:40,289 ఊర్రా! 113 00:09:46,044 --> 00:09:47,045 ఆఖరి మనిషి. 114 00:10:28,962 --> 00:10:30,923 అయితే వాళ్ళు ఆక్రమించాలని చూడరా, ఆహ్? 115 00:10:31,507 --> 00:10:34,760 నేను అలా అనలేదు. బేస్ లో ఉన్నోళ్లు చాలా మంది అలా అన్నారు. 116 00:10:35,385 --> 00:10:36,719 గమనిక, హ్యాపీ వ్యాలీ. 117 00:10:36,720 --> 00:10:39,514 - మళ్ళీ మైల్స్ డేల్ ని మాట్లాడుతున్నాను. - అందులో మన నాయకుడు మైల్స్ కూడా ఒకడు. 118 00:10:39,515 --> 00:10:41,516 బేస్ అంతటా పోరాటాలు మొదలయ్యాయి. 119 00:10:41,517 --> 00:10:43,851 పబ్లిక్ ప్రదేశాలలో ఉండటం సురక్షితం కాదు. 120 00:10:43,852 --> 00:10:47,523 ఈ దాడిని ఎదుర్కోవడానికి మాకు ఇంకా వాలంటీర్లు కావాలి. 121 00:10:48,232 --> 00:10:51,567 నాలుగవ కార్గో హబ్ అలాగే వాహనాల రిపేర్ హాంగర్ లో 122 00:10:51,568 --> 00:10:53,320 రిపోర్టింగ్ సెంటర్లను పెట్టాం. 123 00:10:53,862 --> 00:10:56,989 మీరు ఆక్రమణకు వచ్చిన వారితో పోరాడేవారు కాకపోతే, 124 00:10:56,990 --> 00:10:58,449 ఎక్కడైనా ఆశ్రయం పొందండి. 125 00:10:58,450 --> 00:11:00,618 పోరాటానికి ఇంత మంది ముందుకు రావడం చూస్తుంటే సంతోషంగా ఉంది. 126 00:11:00,619 --> 00:11:03,455 - మీ తలుపులు లాక్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. - అందరూ వినండి... 127 00:11:05,415 --> 00:11:06,416 దగ్గరకు రండి. 128 00:11:08,919 --> 00:11:13,422 దక్షిణాన ఉన్న ఓల్డ్ టౌన్, గూ పాండ్స్ ఇంకా ఉత్తరంలోని ఆగ్రో-2లో ఉన్నోళ్ళతో కాంటాక్ట్ కోల్పోయాం. 129 00:11:13,423 --> 00:11:15,258 దేవుడా, రోనీ. అప్పుడేనా? 130 00:11:15,259 --> 00:11:17,594 చూస్తుంటే వాళ్ళు మాక్సికి చేరుకోవాలని ట్రై చేస్తున్నారు అనిపిస్తోంది. 131 00:11:18,262 --> 00:11:20,263 వాళ్ళు గనుక దాన్ని స్వాధీనం చేసుకుంటే ఏం జరుగుద్దో చెప్పనక్కరలేదు. 132 00:11:20,264 --> 00:11:22,056 మేము పైన ఉన్నప్పుడు షిప్స్ రావడం చూసాం. 133 00:11:22,057 --> 00:11:23,684 అప్పుడు మా రేడియోలో పని చేయలేదు. 134 00:11:24,351 --> 00:11:25,726 వాళ్ళు కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీలను జామ్ చేసి ఉంటారు. 135 00:11:25,727 --> 00:11:27,771 ఇక్కడ నేను కాకుండా మిలటరీ అనుభవం ఉన్నోళ్లు ఎవరున్నారు? 136 00:11:30,357 --> 00:11:32,567 మంచిది. మీరు టీమ్ లీడర్స్. 137 00:11:32,568 --> 00:11:34,193 అందరూ వీళ్ళలో ఒకరితో చేరండి. 138 00:11:34,194 --> 00:11:36,195 - ఆగండి. నేను హెచ్.వీ.సీ సభ్యురాలిని కాదు. - మీడియా. 139 00:11:36,196 --> 00:11:38,906 - అంటే, కాదు, అలా... - మంచిది. అంతా రికార్డ్ చెయ్యి. 140 00:11:38,907 --> 00:11:41,034 ఇక్కడ ఏం జరుగుతుందో జనం చూడాలి. 141 00:11:41,827 --> 00:11:43,120 నీ సంగతి ఏంటి? 142 00:11:43,871 --> 00:11:45,496 నేను హెచ్.వీ.సీలో వాడినే, కానీ నేను మెడిక్ ని. 143 00:11:45,497 --> 00:11:47,291 నేను గత వారమే చేరాను. 144 00:11:49,459 --> 00:11:50,751 మంచిది. 145 00:11:50,752 --> 00:11:51,879 తీసుకో. 146 00:11:52,629 --> 00:11:55,340 నాకు... నాకు దీన్ని ఎలా వాడాలో తెలీదు. నేను ఇంకా... 147 00:11:56,341 --> 00:11:57,342 క్షమించండి. 148 00:11:57,885 --> 00:11:59,344 ఎప్పుడూ అది లోడ్ అయి ఉందనే అనుకో. 149 00:11:59,845 --> 00:12:02,013 {\an8}షూట్ చేయాలి అనుకునే వరకు ట్రిగ్గర్ మీద వేలు పెట్టకు. 150 00:12:02,014 --> 00:12:04,515 {\an8}అది ఒక లైట్ సేబర్ అన్నట్టే చూడు. కాల్చాలి అనుకుంటే తప్ప దేన్నీ... 151 00:12:04,516 --> 00:12:06,475 {\an8}కదలకండి! మీ ఆయుధాలను పాడేయండి. 152 00:12:06,476 --> 00:12:08,686 {\an8}మీ చేతులు తలల మీద పెట్టండి, అప్పుడు మీకు ఎలాంటి హాని జరగదు. 153 00:12:08,687 --> 00:12:10,313 {\an8}అందరూ క్రిందకి ఉండండి. దాక్కోండి. దాక్కోండి. 154 00:12:10,314 --> 00:12:11,565 {\an8}కాల్పులు జరపడం... 155 00:12:17,613 --> 00:12:18,614 {\an8}ఓహ్, దేవుడా. 156 00:12:36,924 --> 00:12:38,217 మరిన్ని బులెట్లు కావాలి! 157 00:12:44,097 --> 00:12:45,097 ఆగండి. ఆగండి! 158 00:12:45,098 --> 00:12:46,308 ఛ. 159 00:12:48,185 --> 00:12:49,769 - కాల్చు, కాల్చు! - వెళ్ళండి! 160 00:12:49,770 --> 00:12:51,187 ఆగండి, లిల్లీ. లిల్లీ, లిల్లీ! 161 00:12:51,188 --> 00:12:54,650 వెళ్ళండి, వెళ్ళండి! కదలండి, కదలండి! వెళ్ళండి! 162 00:12:59,696 --> 00:13:00,697 {\an8}క్రిందకు వంగండి! 163 00:13:01,949 --> 00:13:02,950 కదలండి! 164 00:13:06,954 --> 00:13:08,037 {\an8}మనం ఇక్కడి నుండి వెళ్ళాలి. 165 00:13:08,038 --> 00:13:09,205 {\an8}నేను మీకు సిగ్నల్ ఇచ్చినప్పుడు, 166 00:13:09,206 --> 00:13:12,334 {\an8}మీరు హాల్ వైపు పరిగెత్తి, అక్కడ నాకోసం ఎదురు చూడండి. సరేనా? 167 00:13:16,046 --> 00:13:17,089 వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి! 168 00:13:18,465 --> 00:13:19,465 ఛ! 169 00:13:19,466 --> 00:13:21,425 {\an8}ఎవరూ లేరు, బాయ్డ్! పరిగెత్తండి! 170 00:13:21,426 --> 00:13:22,677 {\an8}క్లింట్, వెళ్ళు! 171 00:13:22,678 --> 00:13:23,762 {\an8}నేను బానే ఉన్నా. 172 00:13:26,014 --> 00:13:27,015 {\an8}నాకు కవర్ ఇవ్వండి! 173 00:13:28,392 --> 00:13:29,559 {\an8}అలెక్స్! 174 00:13:29,560 --> 00:13:31,435 {\an8}వెళ్ళు! వెళ్ళు, నేను నీ వెనుక వస్తా. 175 00:13:31,436 --> 00:13:33,564 - వెళ్ళు. - లిల్లీ, లిల్లీ! 176 00:13:38,277 --> 00:13:40,112 వెళ్ళండి! వెళ్ళండి! వాళ్ళని తప్పించుకోనివ్వకండి. 177 00:13:43,657 --> 00:13:44,658 ఛ. 178 00:14:08,807 --> 00:14:11,476 {\an8}తర్వాతి కార్నర్ లో ఏం-6 వాళ్ళ బృందం ఒకటి ఉంది. 179 00:14:12,436 --> 00:14:14,353 {\an8}మనం వాళ్ళని దాటుకుని వెళ్ళాలి, 180 00:14:14,354 --> 00:14:15,605 {\an8}కాబట్టి మనం తర్వాత కలుసుకోవాలి. 181 00:14:15,606 --> 00:14:18,649 {\an8}మనలో సాయం అవసరమైనవారు ఇంకా ఉన్నారు, అలాగే... మనం అదే చేయాలి. 182 00:14:18,650 --> 00:14:19,902 {\an8}మనం వాళ్ళకి సాయం చేయాలి. 183 00:14:20,402 --> 00:14:23,779 {\an8}నేను చెప్పింది చెప్పినట్టు మీరంతా వినాలి. అర్థమైందా? 184 00:14:23,780 --> 00:14:25,072 {\an8}- సరే. - అలాగే. 185 00:14:25,073 --> 00:14:26,742 {\an8}లిల్లీ, దగ్గరగా ఉండు. 186 00:14:27,367 --> 00:14:28,911 {\an8}కోవచిచ్, నువ్వు వెనుకవైపు కాసుకో. 187 00:14:29,536 --> 00:14:30,537 {\an8}నువ్వు నాతో రావాలి. 188 00:14:32,331 --> 00:14:33,706 {\an8}సిద్ధమా? 189 00:14:33,707 --> 00:14:34,791 {\an8}కదలండి. 190 00:14:36,168 --> 00:14:37,878 డేటా ప్రాసెస్ అవుతోంది 191 00:14:39,713 --> 00:14:41,923 స్టువర్ట్ సింథసైజర్ ని రన్ చేస్తున్నాడు. 192 00:14:41,924 --> 00:14:45,636 ఇంకొక 24 గంటల్లో వెనక్కి వెళ్ళడానికి రెడీగా ఉండొచ్చు. 193 00:14:46,136 --> 00:14:47,137 ఛ. 194 00:14:49,389 --> 00:14:51,934 దానితో ఏమైనా సమస్యా? 195 00:14:52,518 --> 00:14:55,478 అదేం కాదు. అనాలసిస్ ప్రోగ్రామ్ ఫలితం వచ్చింది. 196 00:14:55,479 --> 00:14:58,689 సీకర్ సైట్ లో దొరికిన శాంపిల్ లో జీవం ఉన్న ఆనవాళ్లు ఏమీ లేవు. 197 00:14:58,690 --> 00:15:00,483 - లేదు, లేదు, లేదు, లేదు. - కెల్లీ... 198 00:15:00,484 --> 00:15:01,568 నన్ను చూడనివ్వు. 199 00:15:02,319 --> 00:15:05,072 ఇది పాలిపెప్టైడ్ చైన్ లో భాగం అయ్యుంటుంది. 200 00:15:07,324 --> 00:15:09,368 కానీ ఇందులో సెకండరీ నిర్మాణం ఏమీ లేదు. 201 00:15:10,494 --> 00:15:11,912 ఓరి నాయనో. 202 00:15:13,247 --> 00:15:15,832 అయితే మీరిక వెనక్కి వచ్చేస్తున్నట్టు ఉన్నారు. 203 00:15:33,350 --> 00:15:34,685 నీ నిర్ణయం, కమాండర్. 204 00:15:45,821 --> 00:15:47,614 రావడం లేదు, సోజోర్నర్. 205 00:15:49,700 --> 00:15:50,993 ఇక్కడ మా పని ఇంకా పూర్తి కాలేదు. 206 00:15:51,577 --> 00:15:54,621 మాక్సిని సంప్రదించడానికి ట్రై చేస్తూ ఉండు. అవే-1 అవుట్. 207 00:15:55,497 --> 00:15:56,498 సరే. 208 00:15:57,833 --> 00:15:58,833 అలాగే. 209 00:15:58,834 --> 00:16:03,379 సరే, సీకర్ 4 శాంపిల్ ఈ రాతి శిథిలాల దగ్గర సేకరిస్తున్నప్పుడు పని చేయడం ఆగిపోయింది. 210 00:16:03,380 --> 00:16:06,799 చూస్తుంటే అందులో ఉన్నది మనం సరిగ్గా సీక్వెన్స్ చేయలేనంతగా పాడైనట్టు ఉంది. 211 00:16:06,800 --> 00:16:08,718 సరే. నాకు తెలిసి 212 00:16:08,719 --> 00:16:12,806 పాడవ్వని పదార్థాలు ఈ పై నుండి వచ్చి ఉండొచ్చు. 213 00:16:14,766 --> 00:16:16,560 ఎవరైనా అక్కడికి ఎక్కాలి అనుకుంటున్నారా? 214 00:16:18,604 --> 00:16:20,272 నువ్వు ఆ ప్రశ్న అడగవేమో అనుకున్నాను. 215 00:16:32,701 --> 00:16:33,952 ఇంకా వెచ్చగా ఉంది. 216 00:17:26,964 --> 00:17:28,381 ముందు నుండి దాడి జరుగుతోంది! 217 00:17:28,382 --> 00:17:29,758 ఛ! 218 00:17:37,474 --> 00:17:38,642 లోనికి వెళ్తున్నాం! 219 00:17:55,742 --> 00:17:58,370 సిడార్, శరీరాన్ని చెక్ చేసి తలుపు తియ్యి. 220 00:17:59,788 --> 00:18:01,874 హెర్నాండెజ్, నువ్వు ఇక్కడ చెక్ చెయ్యి. 221 00:18:20,559 --> 00:18:21,976 పదండి, మెరైన్స్... 222 00:18:21,977 --> 00:18:24,645 మెన్షికోవ్, నువ్వు పాయింట్ కి వెళ్ళు. మనకు ఇంకా చాలా పని ఉంది. 223 00:18:24,646 --> 00:18:25,898 అలాగే, సార్జెంట్. 224 00:18:28,901 --> 00:18:30,694 నేను వీళ్ళు ఇంకొంచెం బలంగా పోరాడతారేమో అనుకున్నా. 225 00:18:31,236 --> 00:18:33,362 ఈ మార్సీస్ అందరూ ప్రగల్భాలు పలుకుతారు అంతే. 226 00:18:33,363 --> 00:18:34,615 పదా. 227 00:19:10,526 --> 00:19:11,693 కాపాడు. 228 00:19:15,364 --> 00:19:16,365 ప్లీజ్. 229 00:19:18,242 --> 00:19:19,243 అలెక్స్. 230 00:19:20,285 --> 00:19:21,285 హమ్మయ్య. 231 00:19:21,286 --> 00:19:22,955 సరే. నన్ను చూడనివ్వు. 232 00:19:26,667 --> 00:19:27,918 పెద్ద గాయం అయిందా? 233 00:19:28,544 --> 00:19:30,795 లేదు. లేదు, మరీ పెద్దది కాదు. 234 00:19:30,796 --> 00:19:32,213 నేను నాకు సాధ్యమైంది చేస్తాను, తర్వాత... 235 00:19:32,214 --> 00:19:33,965 ఆ తర్వాత నేను నిన్ను మెడ్బేకి తీసుకెళ్తా. సరేనా? 236 00:19:33,966 --> 00:19:36,635 నువ్వు గాయం మీద ఒత్తిడి పెట్టాల్సి ఉంటుంది. చాలా నొప్పిగా ఉంటుంది. 237 00:19:38,262 --> 00:19:41,348 నాకోసం ఆ ఒక్క పని చేయగలవా? మంచిది. మంచిది. 238 00:19:43,517 --> 00:19:45,602 అంతే. అంతే, అంతే. 239 00:19:49,398 --> 00:19:51,608 సరే. అంతే, కడుతున్నాను. 240 00:19:52,734 --> 00:19:54,735 నేను టేప్ తో గాయాన్ని కట్టాలి, సరేనా? నువ్వు కొంచెం పైకి లేవాలి. 241 00:19:54,736 --> 00:19:58,907 మనం ఇది చేయగలం. సరే, సిద్ధమా? ఒకటి, రెండు, మూడు. 242 00:20:11,086 --> 00:20:12,837 పైన నీ పరిస్థితి ఎలా ఉంది, ఎలెనా? 243 00:20:12,838 --> 00:20:15,924 ఈ యాంకర్లు ఇక్కడ ఉన్న ఐస్ కారణంగా సరిగ్గా దిగడం లేదు. 244 00:20:16,884 --> 00:20:19,136 నేను శాంపిల్స్ సేకరించడం మొదలెడతా. 245 00:20:28,395 --> 00:20:29,479 ఆగండి. 246 00:20:30,981 --> 00:20:33,816 నాకు... నాకు ఇక్కడ ఒక వింత విషయం కనిపిస్తోంది. 247 00:20:33,817 --> 00:20:34,984 ఏంటది? 248 00:20:34,985 --> 00:20:36,653 నాకు సరిగ్గా తెలీడం లేదు. 249 00:20:37,321 --> 00:20:40,656 కొన్ని మీటర్ల దూరంలో ఏదో ఒక రకమైన ద్రవం 250 00:20:40,657 --> 00:20:43,075 ఒక కన్నంలో నుండి బయటకు వస్తున్నట్టు ఉంది. 251 00:20:43,076 --> 00:20:46,538 అది చూడటానికి వెలుగుతున్నట్టు ఉంది. 252 00:20:47,539 --> 00:20:48,915 - వెలుగుతోందా? - అవును. 253 00:20:48,916 --> 00:20:51,209 బహుశా ఆకాశం ప్రతిబింబించి అలా అనిపిస్తోందేమో. 254 00:20:51,210 --> 00:20:53,712 నేను... ఇంకాస్త బాగా చూడటానికి పైకి వెళతాను. 255 00:20:54,588 --> 00:20:56,381 నాకు ఇంకొంచెం తాడు వదులుతావా? 256 00:21:03,680 --> 00:21:04,680 ఛ, ఛ, ఛ. 257 00:21:04,681 --> 00:21:06,474 - లెనా? - ఛ! నా కాలు. 258 00:21:06,475 --> 00:21:08,351 - లెనా, నువ్వు బానే ఉన్నావా? - లేదు. లేదు, నా... 259 00:21:08,352 --> 00:21:11,187 నా గొడ్డలి జారిపడటం వల్ల నా సూట్ కి కన్నం పడింది. 260 00:21:11,188 --> 00:21:13,648 ఎలెనా, నేను వచ్చి నిన్ను క్రిందకి తీసుకొస్తా. అక్కడే ఉండు. 261 00:21:13,649 --> 00:21:15,859 చర్మం మండిపోతోంది! 262 00:21:17,945 --> 00:21:18,946 సరే. 263 00:21:38,715 --> 00:21:39,716 పదండి. 264 00:22:07,578 --> 00:22:08,620 ఆగండి! 265 00:22:11,248 --> 00:22:12,457 హలో, బాయ్డ్. 266 00:22:13,542 --> 00:22:15,127 దయచేసి ఆయుధాన్ని క్రిందకు దించుతావా? 267 00:22:26,054 --> 00:22:27,556 హేయ్, స్టానిస్లాస్. 268 00:22:28,807 --> 00:22:30,434 నీకోసం ఒక చిన్న బహుమతి తెచ్చా. 269 00:22:33,228 --> 00:22:34,937 మనం వీళ్ళను ఏం చేయాలి? 270 00:22:34,938 --> 00:22:37,565 ఇక్కడ ఉన్న కొంతమందితో ఎం-6 వాళ్ళు కొంచెం 271 00:22:37,566 --> 00:22:39,233 మాట్లాడాలి అనుకుంటారు అనిపిస్తోంది. 272 00:22:39,234 --> 00:22:42,278 ఏసాప్, నేను ఫెన్విక్-2. వినిపిస్తుందా? 273 00:22:42,279 --> 00:22:43,696 చెప్పు, ఫెన్విక్. 274 00:22:43,697 --> 00:22:49,744 ఏసాప్, మేము దక్షిణాన 700 మీటర్ల దూరంలో చెక్ పాయింట్ జూలియట్ కి ఒక లెవెల్ పైన ఉన్నాం. 275 00:22:49,745 --> 00:22:51,205 కొందరు కొత్త ఖైదీలను పట్టుకున్నాం. 276 00:22:52,581 --> 00:22:55,584 అలాగే కొందరు ఉన్నత స్థాయి సమాచారాన్ని ఇవ్వగలవారిని కూడా. 277 00:22:56,335 --> 00:22:57,753 సరే, అందరూ చెప్పేది వినండి. 278 00:22:58,504 --> 00:23:00,506 మనం జెనీవా కన్వెన్షన్ పరిధిలోకి వస్తాం. 279 00:23:01,298 --> 00:23:02,715 ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను వినండి. 280 00:23:02,716 --> 00:23:04,967 మిమ్మల్ని ప్రశ్నించడానికి తీసుకెళతాము, 281 00:23:04,968 --> 00:23:09,306 అలాగే మీరు మేము చెప్పేది విని ఏది అడిగితే అది చేయాలి. 282 00:23:10,516 --> 00:23:12,184 అప్పుడు ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు. 283 00:23:13,393 --> 00:23:16,230 సర్, ఈమె దగ్గర కెమెరా ఉంది. 284 00:23:17,981 --> 00:23:19,816 లీడర్ గారి కూతురు. 285 00:23:20,859 --> 00:23:23,361 నేను ప్రెస్, సరేనా? మీరు దాన్ని తీసుకోకూడదు. 286 00:23:23,362 --> 00:23:28,533 అవును. నిజమే. నువ్వు, ఎన్.ఎన్.సి ఇంటర్న్ షిప్ ఒకటి చేసావు కదా... 287 00:23:28,534 --> 00:23:29,742 నువ్వు చేసిన పని ఏంటి? 288 00:23:29,743 --> 00:23:33,705 ఓహ్, అవును, ఈ వ్యవహారం మొత్తానికి కారణమైన హీలియోస్ ఫైల్స్ ని లీక్ చేసావు కదా. 289 00:23:35,666 --> 00:23:37,209 మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు. 290 00:23:38,085 --> 00:23:40,671 సర్లే, మీ నాన్నలాగే నీకు కూడా అబద్ధాలు చెప్పడం బాగానే వచ్చు. 291 00:23:41,630 --> 00:23:42,965 ఆ కెమెరాను ఉంచుకోండి. 292 00:23:43,632 --> 00:23:45,300 అందులో పనికి వచ్చే విషయం ఏమైనా ఉండొచ్చు. 293 00:23:46,802 --> 00:23:47,928 సరే, ఇక పదండి. 294 00:24:01,316 --> 00:24:02,525 నువ్వు బానే ఉన్నావా? 295 00:24:02,526 --> 00:24:04,110 దొబ్బెయ్. 296 00:24:04,111 --> 00:24:06,946 ఊరుకో, సి. నాకు మాత్రం ఇదంతా నచ్చుతుందని అనుకుంటున్నావా? 297 00:24:06,947 --> 00:24:08,657 నువ్వు చెప్పే సోది నాకు వినాలని లేదు. 298 00:24:16,039 --> 00:24:18,709 ఛాతీ గాయాన్ని సీల్ చేయడం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? 299 00:24:19,877 --> 00:24:21,837 హెచ్.వీ.సీ ట్రైనింగ్ లో. నా... నా మొదటి వారంలో. 300 00:24:22,629 --> 00:24:24,672 నువ్వు ఈమె ప్రాణాలు కాపాడావు. 301 00:24:24,673 --> 00:24:27,175 చింతించకు. నీకేం కాదు. 302 00:24:27,176 --> 00:24:30,303 ఫెకెటే, ఐవీ సెలైన్ ఇచ్చి ఛాతీ ట్యూబ్ అమర్చడానికి సిద్ధం చెయ్యి. 303 00:24:30,304 --> 00:24:32,972 - అలాగే, డాక్టర్. - వస్తున్నాం. మరికొందరు గాయపడ్డారు. 304 00:24:32,973 --> 00:24:35,892 - ఎక్కడి నుండి వచ్చావు? - ఐరన్ వర్క్స్. నాలుగవ పోర్ట్. 305 00:24:35,893 --> 00:24:38,186 ఆగు, ఆగి. ఆగు, ఆగు, ఆగు. 306 00:24:38,187 --> 00:24:40,022 ఒక్క నిమిషం, నువ్వు నాలుగవ పోర్ట్ అన్నావా? 307 00:24:40,772 --> 00:24:42,481 అక్కడ లిల్లీని చూశావా? 308 00:24:42,482 --> 00:24:43,692 లేదు. లేదు. 309 00:24:46,028 --> 00:24:47,112 ఛ. 310 00:24:48,614 --> 00:24:49,698 ఏమైంది? 311 00:24:50,490 --> 00:24:53,035 అది... లిల్లీ ఇంకా నేను విడిపోయాం. 312 00:24:55,204 --> 00:24:57,914 - దీమ, తను ఎక్కడ ఉందో నాకు తెలీదు. - సారీ, అలెక్స్. 313 00:24:57,915 --> 00:25:01,292 ఇదే ఆఖరి ప్యాక్ చేసిన సెలైన్, అలాగే మెడికల్ గ్రేడ్ సోడియం క్లోరైడ్ అయిపోయింది. 314 00:25:01,293 --> 00:25:02,503 ఛ. 315 00:25:04,671 --> 00:25:06,548 ఇదేమి ఫీల్డ్ హాస్పిటల్ కాదు. 316 00:25:07,508 --> 00:25:09,551 ఇక్కడ యుద్ధం సమయంలో ఉండేంత సామాగ్రి లేదు. 317 00:25:10,344 --> 00:25:12,262 వాళ్ళు పరిస్థితిని ఇంత దూరం రానిచ్చి ఉండకూడదు. 318 00:25:13,805 --> 00:25:15,139 దీమ, నీకు ఏం కావాలి? 319 00:25:15,140 --> 00:25:16,350 అన్నీ కావాలి. 320 00:25:17,267 --> 00:25:22,021 సెలైన్, ప్లాస్మా, గాజ్, బేటడీన్, బ్యాండేజ్లు, హీమోస్టాట్స్. 321 00:25:22,022 --> 00:25:23,523 ఆగు, అవన్నీ హీలియోస్ లో ఉన్నాయి. 322 00:25:23,524 --> 00:25:26,192 - అంటే, వాటిని వాళ్ళు మన నుండే తీసుకున్నారు. - అవును. 323 00:25:26,193 --> 00:25:27,819 వాళ్ళ నిజ స్వరూపం ఏంటో చూపించారు. 324 00:25:30,030 --> 00:25:31,073 నేను వెళ్తాను. 325 00:25:32,574 --> 00:25:34,034 అవన్నీ నేను తెస్తా. 326 00:25:35,118 --> 00:25:36,411 ఖచ్చితంగా అంటున్నావా? 327 00:25:36,912 --> 00:25:38,163 అవును. 328 00:25:39,623 --> 00:25:41,666 ఫెకెటే, మనకు ఏమేమి కావాలో ఆ లిస్టు అలెక్స్ కి ఇవ్వు. 329 00:25:41,667 --> 00:25:42,751 వెంటనే ఇస్తా. 330 00:25:46,922 --> 00:25:49,508 - థాంక్స్. - హేయ్, జాగ్రత్తగా ఉండు. 331 00:25:50,175 --> 00:25:52,718 ఇక్కడికి నువ్వు శవమై వస్తే ఇదంతా చేసి లాభం ఉండదు. 332 00:25:52,719 --> 00:25:55,639 భయపడకు. నా చిన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్రతి వెంట్ ఇంకా సొరంగంలో పాకాను. 333 00:25:56,265 --> 00:25:57,474 నువ్వు ఇప్పటికీ చిన్నవాడివే. 334 00:26:46,440 --> 00:26:49,275 తెలుసా, అంత జరిగిన తర్వాత కూడా 335 00:26:49,276 --> 00:26:51,653 నాకు మీ నాన్న మీద చాలా గౌరవం ఉంది. 336 00:26:52,905 --> 00:26:54,698 అన్నీ ఆలోచించి చూస్తే, అతను మంచి మనిషి. 337 00:26:55,574 --> 00:26:57,075 నిన్ను కాపాడటానికే ట్రై చేస్తున్నాడు. 338 00:26:58,535 --> 00:26:59,912 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 339 00:27:01,914 --> 00:27:03,915 నీకు ఇంకా తెలియలేదు, అవునా? 340 00:27:03,916 --> 00:27:05,584 క్లియర్. ఎవరూ లేరు. 341 00:27:07,461 --> 00:27:08,629 చాలా దారుణం. 342 00:27:09,546 --> 00:27:11,548 నువ్వు జర్నలిస్టువి కావాలనుకుంటున్నావు అనుకున్నానే. 343 00:27:12,090 --> 00:27:13,091 కెప్టెన్, క్లియర్. 344 00:27:14,259 --> 00:27:18,347 అప్పటి అల్లర్ల తర్వాత కూడా మీ నాన్నకు ఎలాంటి శిక్ష వేయకుండా ఎందుకు వదిలేసారు అనుకుంటున్నావు? 345 00:27:20,307 --> 00:27:23,018 అంటే, వాళ్ళు ఆయన్ని టార్చర్ చేశారు కాబట్టి. 346 00:27:28,982 --> 00:27:32,903 అతను తన స్నేహితులను పట్టించాడు కాబట్టి అతన్ని వదిలేశాం. 347 00:27:34,988 --> 00:27:35,989 అది అబద్ధం. 348 00:27:37,032 --> 00:27:38,407 అవును. 349 00:27:38,408 --> 00:27:40,493 వినడానికి వెటకారంగా ఉంది, కదా? 350 00:27:40,494 --> 00:27:44,998 అందరూ హీరోలా కొలిచే మనిషే... 351 00:27:46,625 --> 00:27:48,417 వాళ్ళను పట్టించినోడు. 352 00:27:48,418 --> 00:27:50,629 నువ్వు అబద్ధాలు చెప్తూ బ్రతికే వెధవ్వి. 353 00:27:52,297 --> 00:27:53,632 ఒకటి చెప్పనా, లిల్లీ? 354 00:27:54,883 --> 00:27:57,386 నువ్వు నేను చెప్పేది నమ్మినా, నమ్మకపోయినా నేను పట్టించుకోను. 355 00:27:58,470 --> 00:28:04,560 నువ్వు, అతను మీరు చేసిన పనులకు శిక్ష అనుభవించడం ఒక్కటే నాకు కావాలి. 356 00:28:10,524 --> 00:28:12,860 ఏసాప్, నేను ఫెన్విక్-2. వినిపిస్తుందా? ఓవర్. 357 00:28:18,490 --> 00:28:19,740 ఓహ్, ఛ. 358 00:28:19,741 --> 00:28:21,200 ఇది మండుతుంది. 359 00:28:21,201 --> 00:28:22,910 ఇది మండిపోతోంది. 360 00:28:22,911 --> 00:28:24,829 మేము నిన్ను క్రిందకి దించుతాం, సరేనా, ఎలెనా? 361 00:28:24,830 --> 00:28:27,124 వాల్ట్ బిలే కంట్రోల్ చేస్తున్నాడు. నేను పై నుండి నిన్ను దించుతాను. 362 00:28:28,250 --> 00:28:29,626 సరే. నీకు హుక్ తగిలిస్తా ఆగు. 363 00:28:38,010 --> 00:28:40,386 - నేను నీ పైనే ఉంటాను. - సరే. 364 00:28:40,387 --> 00:28:43,515 - వాల్ట్, ఈమె క్రిందకి వస్తోంది. - కాపీ. 365 00:28:46,977 --> 00:28:47,978 సరే. 366 00:28:50,647 --> 00:28:51,732 ఓరి నాయనో. 367 00:28:55,819 --> 00:28:57,695 అంతే అలాగే. నెమ్మదిగా రా. 368 00:28:57,696 --> 00:28:59,405 వాల్ట్. వాల్ట్, ఆగు... ఉండు. 369 00:28:59,406 --> 00:29:00,490 సరే. 370 00:29:02,034 --> 00:29:03,368 సరే, ఇక క్రిందకి వచ్చెయ్. 371 00:29:04,286 --> 00:29:05,537 నాకు అందింది అనుకుంటున్నా. 372 00:29:06,413 --> 00:29:08,248 అంతే. బాగా పట్టుకున్నావు. 373 00:29:08,790 --> 00:29:11,959 ఆగు. ఆగు. నెమ్మదిగా, ప్లీజ్. 374 00:29:11,960 --> 00:29:13,128 నెమ్మదిగానే దించుతున్నా. 375 00:29:14,379 --> 00:29:16,089 ఛార్జ్ డెమోలిషన్ 376 00:29:29,478 --> 00:29:32,981 మూడు, రెండు, ఒకటి. చొరబడండి. 377 00:29:34,942 --> 00:29:37,778 చేతులు గోడ మీద పెట్టండి! కదలొద్దు! గోడ వైపు తిరగండి! 378 00:29:40,322 --> 00:29:42,365 కాల్చకండి! కాల్చకండి! కాల్చకండి! 379 00:29:42,366 --> 00:29:44,825 - గోడ వైపు తిరగండి! - లేచి గోడ వైపు తిరగండి! 380 00:29:44,826 --> 00:29:47,037 మీ చేతులు మాకు కనిపించేలా పెట్టండి, వెంటనే! 381 00:29:49,039 --> 00:29:50,289 ఆగండి, ఆగండి! 382 00:29:50,290 --> 00:29:52,250 నేను గవర్నర్ లియోనిడ్ పోలివనోవ్! 383 00:29:52,251 --> 00:29:53,543 గోడ వైపు తిరిగి చావు! 384 00:29:53,544 --> 00:29:56,128 మేము మీరు దొరుకుతారనే ఆశించాం, గవర్నర్. 385 00:29:56,129 --> 00:29:58,298 ఈయన హ్యాపీ వ్యాలీ గవర్నర్. 386 00:30:00,050 --> 00:30:01,551 ఆయన్ని ఇలా తీసుకురండి. 387 00:30:01,552 --> 00:30:03,637 ఈ పీడకల ఇంతటితో ముగిసినందుకు సంతోషం. 388 00:30:08,684 --> 00:30:10,102 వీళ్ళు నన్ను ఇక్కడ బంధించారు. 389 00:30:12,646 --> 00:30:13,772 గవర్నర్. 390 00:30:14,481 --> 00:30:15,983 నన్ను మీ కమాండింగ్ ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్లండి. 391 00:30:16,900 --> 00:30:20,486 నేను నాకు చేతనైన విధంగా మీకు సహకరిస్తాను. 392 00:30:20,487 --> 00:30:22,029 చెత్త వెధవ. 393 00:30:22,030 --> 00:30:23,282 మాట్లాడకు! 394 00:30:24,950 --> 00:30:27,578 సిడార్, గవర్నర్ ని హెచ్.క్యూకి తీసుకెళ్ళు. 395 00:30:28,662 --> 00:30:29,913 అలాగే, సార్జెంట్. 396 00:30:32,708 --> 00:30:33,876 ఇలా రండి, సర్. 397 00:30:37,379 --> 00:30:40,757 హెస్కల్, జారేట్, ఇతరులను ఖైదీలను ఉంచే చోటుకు తీసుకెళ్లండి. 398 00:30:41,341 --> 00:30:42,383 వాళ్ళ సంగతి సమాచార విభాగం వారు చూసుకుంటారు. 399 00:30:42,384 --> 00:30:44,136 - అలాగే, సార్జెంట్. - అలాగే, సార్జెంట్. 400 00:30:44,678 --> 00:30:45,762 వాడి వెనుక నిలబడు. 401 00:30:47,681 --> 00:30:50,016 - కదులు. - నడువు. కదులు. 402 00:30:50,017 --> 00:30:51,435 నడువు, నడువు, నడువు! 403 00:31:12,831 --> 00:31:14,875 ...మేము కలవాల్సిన చోటుకు రాగలము. 404 00:31:32,226 --> 00:31:33,977 - వెనుక వైపు బాగా గమనిస్తూ ఉండండి. - కాపీ. 405 00:31:37,606 --> 00:31:39,733 ఏసాప్, స్పందించు. ఓవర్. 406 00:31:44,112 --> 00:31:45,113 క్లియర్. 407 00:31:49,368 --> 00:31:51,787 ఏసాప్, ఫెన్విక్-2. వినిపిస్తుందా? 408 00:31:53,455 --> 00:31:54,455 క్లియర్. 409 00:31:54,456 --> 00:31:56,874 ఏసాప్, ఫెన్విక్-2, వినిపిస్తుందా? 410 00:31:56,875 --> 00:31:58,252 ఆగండి. ఇక్కడ ఆగండి. 411 00:32:04,174 --> 00:32:05,175 స్పందన లేదు. 412 00:32:10,931 --> 00:32:14,476 సరే, చెక్ పాయింట్ జూలియట్ 100 మీటర్ల ముందు ఉంది. పదండి. 413 00:32:21,149 --> 00:32:22,234 అదేంటి? 414 00:32:45,465 --> 00:32:46,925 సరే, పదండి. పదండి. వెంటనే. 415 00:32:47,676 --> 00:32:48,760 ఏంటి? 416 00:32:49,303 --> 00:32:51,638 వెళ్ళండి. వాళ్ళు పరధ్యానంలో ఉన్నప్పుడే వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. 417 00:32:53,557 --> 00:32:56,267 వెళ్ళండి. త్వరగా. 418 00:32:56,268 --> 00:32:57,436 కదలండి. 419 00:33:36,266 --> 00:33:37,851 - మోజేగా! - ఏంటి? 420 00:33:38,393 --> 00:33:39,936 వెనక్కి తిరగండి! మోకాళ్లు వేయండి! వెంటనే! 421 00:33:39,937 --> 00:33:43,273 - వద్దు, వద్దు. మేము మీ తరఫున ఉన్నోళ్ళమే. - చేతులు క్రిందకు దించండి! 422 00:33:46,610 --> 00:33:49,112 - మేము ఎంపీకే! - చెప్పింది చేయండి! 423 00:33:55,244 --> 00:33:57,412 - దేవుడా. ఏం జరుగుతోంది? - పదా. 424 00:34:05,921 --> 00:34:07,005 ఛ. 425 00:34:11,342 --> 00:34:12,511 అతను ఏమన్నాడు? 426 00:34:13,594 --> 00:34:14,763 నాకు తెలీదు. 427 00:34:15,681 --> 00:34:18,182 ఛ, వీళ్ళు ఎంపీకేలు. 428 00:34:18,183 --> 00:34:19,434 వీళ్ళు మన వైపు ఉన్నోళ్లు. 429 00:34:21,520 --> 00:34:23,354 వీళ్ళ గురించి ఇక వదిలేయ్. మనం ముందుకు వెళ్ళాలి. 430 00:34:23,355 --> 00:34:25,399 మనం ఇప్పటికే మిగతావారికంటే వెనుకబడ్డాం. 431 00:34:41,748 --> 00:34:42,748 ఓహ్, ఛ. 432 00:35:19,703 --> 00:35:20,704 లిల్లీ! 433 00:35:58,367 --> 00:36:00,618 - మోజేగా! - మోజేగా! మోజేగా! 434 00:36:00,619 --> 00:36:03,413 హంప్, హంప్! ఓరి నాయనో. 435 00:36:05,541 --> 00:36:07,417 ఆయుధాలు క్రిందకి దించండి! మేము మీవైపు వాళ్ళం! 436 00:36:07,918 --> 00:36:09,795 ఎవరూ కాల్చకండి! వీళ్ళు ఎం-6 వారు. 437 00:36:12,130 --> 00:36:13,423 పదండి. 438 00:36:14,675 --> 00:36:17,302 అంతా చాలా దారుణంగా ఉంది. మేము కమాండ్ సెంటర్ ని సంప్రదించలేకపోతున్నాం. 439 00:36:21,139 --> 00:36:22,724 గోడ వైపు తిరగండి. కదలకండి. 440 00:36:25,602 --> 00:36:26,727 ఎక్కడికి వెళ్తున్నారు? 441 00:36:26,728 --> 00:36:30,232 ఈ ఖైదీలను వెనుక వైపు ఉండే హోల్డింగ్ ఏరియాకి తీసుకెళ్తున్నాం, సార్జెంట్. 442 00:36:30,732 --> 00:36:32,901 పదండి, మీరు వెనుక వైపు మాతో కలిసి పని చేయొచ్చు. 443 00:36:33,610 --> 00:36:35,404 నువ్వు వ్యతిరేక దిశలో వెళ్తున్నావు. 444 00:36:39,449 --> 00:36:43,077 మ్యాప్ ప్రకారం మనం సెంట్రల్ లిఫ్టుల వైపు వెళ్ళాలి. 445 00:36:43,078 --> 00:36:46,582 - మేము అదే చేస్తున్నాం. - కాదు. కాదు, అది తప్పు. 446 00:36:49,168 --> 00:36:52,087 నేను ఇక్కడే ఉండేవాడిని, సరేనా? మనం అటువైపు వెళ్ళాలి. 447 00:36:55,841 --> 00:36:57,759 ఈ మార్సి మన మ్యాపులు తప్పు అంటున్నాడు. 448 00:36:59,136 --> 00:37:00,637 మనం మనకు ఇచ్చిన సూచనలనే ఫాలో అవ్వాలి. 449 00:37:01,346 --> 00:37:02,722 - మాతో రండి. - లేదు... 450 00:37:02,723 --> 00:37:05,266 మేము ఖైదీలను తీసుకెళతాం. భద్రపరుస్తాం. 451 00:37:05,267 --> 00:37:06,893 కదలండి. కదలండి. కదలండి. 452 00:37:06,894 --> 00:37:07,978 పరిస్థితి ఫుబార్ స్థితిలో ఉంది. 453 00:37:09,980 --> 00:37:11,190 మేము మా యూనిట్ ని కనిపెడతాం. 454 00:37:12,191 --> 00:37:14,901 - నువ్వు ఆర్డర్లను మీరుతున్నావా? - కాదు. ఆర్డర్ ఫాలో అవుతున్నాను. 455 00:37:14,902 --> 00:37:18,238 మాకు ఖైదీలను పై అధికారులకు అప్పగించి మా యూనిట్ కి తిరిగి రమ్మని చెప్పారు. 456 00:37:19,031 --> 00:37:21,325 కాబట్టి మేము ఇప్పుడు అదే చేయబోతున్నాం. 457 00:37:25,037 --> 00:37:26,455 నీతో వేగడం కష్టమే కదా, ఆహ్? 458 00:37:27,331 --> 00:37:29,791 పదా, నాకు ఒక షార్ట్ కట్ తెలుసు. 459 00:37:30,292 --> 00:37:32,461 మనం బహుశా మన టీమ్ కంటే ముందే ర్యాలీ పాయింట్ కి వెళ్లొచ్చు. 460 00:37:50,229 --> 00:37:52,356 ఎంహెచ్ ఇక్కడికి వచ్చాడు 461 00:37:53,857 --> 00:37:54,858 అమ్మ బాబోయ్. 462 00:37:56,443 --> 00:37:57,444 ఇది నేనే రాసాను. 463 00:38:00,781 --> 00:38:01,865 సరే. 464 00:38:37,609 --> 00:38:40,278 - మన సెక్షన్స్ ని ప్లాన్ చేసుకుందాం. ఎడమవైపు, కుడివైపు? - సరే. 465 00:38:40,279 --> 00:38:42,447 - నేను ఎడమవైపు ఉంటాను, నువ్వు కుడివైపు ఉండు. - సరే. 466 00:39:48,430 --> 00:39:50,057 హేయ్! 467 00:39:55,979 --> 00:39:57,272 హెస్కల్? 468 00:40:19,253 --> 00:40:20,295 హెస్కల్? 469 00:40:22,256 --> 00:40:23,339 హెస్కల్! 470 00:40:23,340 --> 00:40:27,009 ఓహ్, దేవుడా. హేయ్, హేయ్. హేయ్, నన్ను చూడు, నన్ను చూడు. 471 00:40:27,010 --> 00:40:29,221 - హెస్కల్! - ఆగు! 472 00:40:30,264 --> 00:40:31,306 హెస్కల్? 473 00:40:33,267 --> 00:40:34,934 - హెస్కల్! - ఆగు అన్నాను! 474 00:40:34,935 --> 00:40:36,853 హెస్కల్. హెస్కల్. 475 00:40:36,854 --> 00:40:38,105 హెస్కల్, నా మాట వినిపిస్తుందా? 476 00:40:39,731 --> 00:40:41,608 - ఛ. - హెస్కల్. హేయ్, నా మాట వినిపిస్తుందా? 477 00:40:46,405 --> 00:40:47,823 నీకు వీడు తెలుసా? 478 00:40:50,868 --> 00:40:52,494 సరే. వీడి మీద నుండి బరువుని తీసేయ్. 479 00:40:56,665 --> 00:40:57,874 ఓహ్, దేవుడా. 480 00:40:57,875 --> 00:40:59,585 ఇక్కడ గట్టిగా నొక్కి ఉంచు. 481 00:41:02,254 --> 00:41:04,422 నీకు ఏమీ కాదు, హెస్కల్. ఏం కాలేదు. 482 00:41:04,423 --> 00:41:05,882 నువ్వు స్పృహ కోల్పోకూడదు, సరేనా? 483 00:41:05,883 --> 00:41:07,425 స్పృహ కోల్పోకు. 484 00:41:07,426 --> 00:41:09,761 నీకు ఏమీ కాదు, హెస్కల్. నేను చెప్పేది విను. 485 00:41:12,139 --> 00:41:13,848 నన్ను చూడు, హెస్కల్! 486 00:41:13,849 --> 00:41:15,391 పదా, హెస్కల్. 487 00:41:15,392 --> 00:41:16,476 నీకేం కాదు. 488 00:41:20,230 --> 00:41:22,107 లెగు, ఓరి నాయనో. స్పృహ కోల్పోకు. 489 00:41:22,774 --> 00:41:23,775 లెగు. 490 00:41:26,778 --> 00:41:28,947 - మనం వీడికి చికిత్స అందించాలి. - ఎక్కడ? 491 00:41:41,210 --> 00:41:42,211 మీకు ఏం కావాలి? 492 00:41:42,920 --> 00:41:45,422 మమ్మల్ని రానివ్వమని డెవ్ కి చెప్పు! వెంటనే! 493 00:43:23,645 --> 00:43:25,647 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్