1 00:00:51,426 --> 00:00:52,427 పారాహుషార్! 2 00:00:59,518 --> 00:01:00,602 పారాహుషార్! 3 00:03:48,937 --> 00:03:51,106 దయచేసి ఏడవండి. బ్రతికే ఉండండి. 4 00:04:21,762 --> 00:04:22,930 హేయ్! వద్దు! 5 00:04:23,388 --> 00:04:25,849 హేయ్! హేయ్, నా వైపు చూడు! 6 00:04:25,933 --> 00:04:28,519 హేయ్! నా వైపు చూడు! 7 00:04:30,521 --> 00:04:31,563 నా వైపు... 8 00:04:33,774 --> 00:04:36,735 హేయ్, నా వైపు చూడు! 9 00:04:37,694 --> 00:04:38,820 నన్ను చూడు! 10 00:05:22,322 --> 00:05:25,117 ఎవరక్కడ? సమాధానం చెప్పండి, ఎవరక్కడ? 11 00:05:25,534 --> 00:05:27,369 నా పిల్లలని కంటికి రెప్పలా చూసుకుంటున్నవన్నమాట. 12 00:05:29,746 --> 00:05:30,747 జెర్లామరెల్... 13 00:05:32,708 --> 00:05:33,709 అది నువ్వేనా? 14 00:05:40,966 --> 00:05:42,092 అవును. 15 00:05:46,680 --> 00:05:48,140 వీళ్ళని తీసుకువెళ్లిపోదామని వచ్చావా? 16 00:05:48,223 --> 00:05:50,559 లేదు. నేనో కాందిశీకుడిని. 17 00:05:50,976 --> 00:05:52,561 అంతేకాక నాకు వేరేచోట పనులు కూడా ఉన్నాయి. 18 00:05:52,978 --> 00:05:54,813 వారు పెరిగేకొద్దీ నీతో ఉండటమే వారికి క్షేమం. 19 00:05:57,649 --> 00:06:01,737 మీరు ఆశ్రమాన్ని కనుక్కోగలరని నిర్ధారించుకునేందుకు మీకు చేరువగా ఉన్నాను. 20 00:06:03,530 --> 00:06:05,324 ఇంకా ఈ లోయలో ఎలుగులను చంపడానికి. 21 00:06:06,325 --> 00:06:08,035 ఇదే ఆఖరి ఎలుగు అనుకుంటాను. 22 00:06:18,462 --> 00:06:19,796 ఈ పిల్లలు ఓ వరం. 23 00:06:20,422 --> 00:06:22,299 వారిని బాగా పెంచి పోషించు. 24 00:06:25,427 --> 00:06:26,470 నాకు నీ చేయి ఇస్తావా? 25 00:06:32,893 --> 00:06:35,062 ఇది... ఏంటిది? 26 00:06:35,979 --> 00:06:39,066 ఆశ్రమం వద్ద, జలపాతానికి పక్కగా, ఓ చిన్ని గుహ ఉంది. 27 00:06:39,399 --> 00:06:41,735 అందులోకి ఎక్కి చూడు. అక్కడ నీకో పెట్టె కనబడుతుంది. 28 00:06:42,110 --> 00:06:44,196 ఆ పెట్టెని తెరవడానికి నీకు తాళంచెవిని ఇచ్చాను. 29 00:06:45,405 --> 00:06:46,657 ప్యారిస్ కి చెప్పు. 30 00:06:47,074 --> 00:06:49,952 ఆ పెట్టెలోని వస్తువులు నా పిల్లల కోసమని తనకి చెప్పు. 31 00:06:51,078 --> 00:06:53,163 వాళ్ళకి పన్నెండేళ్ళు వచ్చాక ఆ పెట్టెని తెరవండి. 32 00:06:53,247 --> 00:06:55,249 అందులో ఉన్నది అర్థంచేసుకోవడానికి కనీసం అంత వయసు ఉండాలి. 33 00:06:55,332 --> 00:06:56,458 ఆ పెట్టెలో ఏముంది? 34 00:06:59,127 --> 00:07:00,128 జ్ఞానసంపద. 35 00:07:01,296 --> 00:07:03,215 ఓ కొత్త ప్రపంచాన్ని ఆరంభించగల జ్ఞానసంపద. 36 00:07:04,424 --> 00:07:06,218 మన పూర్వీకుల ప్రపంచం కన్నా గొప్పది అవుతుంది. 37 00:07:14,059 --> 00:07:17,271 ఏదోకరోజు, మనం తప్పక కలిసి జీవిస్తాము. 38 00:07:31,910 --> 00:07:33,537 వీళ్ళకి హనీవా, కొఫూన్ అని పేర్లు పెట్టు. 39 00:07:34,037 --> 00:07:35,956 వాళ్ళు నా చెంతకు వచ్చినప్పుడు నేను గుర్తుపట్టడానికి వీలుగా. 40 00:07:38,000 --> 00:07:39,376 వీళ్ళు నీ చెంతకు ఎప్పుడు వస్తారు? 41 00:07:39,459 --> 00:07:41,044 దానికి సమాధానలన్నీ ఆ పెట్టెలో ఉన్నాయి. 42 00:07:41,128 --> 00:07:43,463 ఆగు. జెర్లామరెల్. 43 00:07:46,884 --> 00:07:48,093 జెర్లామరెల్! 44 00:07:51,805 --> 00:07:52,848 జెర్లామరెల్. 45 00:07:58,020 --> 00:07:59,021 జెర్లామరెల్! 46 00:08:21,835 --> 00:08:26,298 బాబా వాస్, ఆ మాంత్రికుని పేరు పలకడం నేను ఇప్పుడే విన్నాను. 47 00:08:33,347 --> 00:08:35,097 అది నీకు హైరానా కలిగించడం లేదా? 48 00:08:36,183 --> 00:08:40,479 - ఈ ప్రదేశంలో చట్టమనేది లేదా? - మనం ఇక్కడ చట్టానికి చాలా దూరాన ఉన్నాం. 49 00:08:42,022 --> 00:08:44,316 ఇప్పుడు బాబా వాస్ మన నాయకుడు. అతనికి కోపం తెప్పించకపోతే మనకి మంచిది. 50 00:08:44,399 --> 00:08:46,151 కానీ బాబా వాస్ చట్టం కాదు. 51 00:08:47,277 --> 00:08:49,112 దేవుడే అంతిమ చట్టం. 52 00:08:49,196 --> 00:08:51,448 బహుశా మనమిక్కడ దేవునికి కూడా దూరంగా ఉన్నామేమో. 53 00:08:51,532 --> 00:08:56,578 మా అమ్మని, నీ సొంత తోబుట్టువుని చలిమంటకి ఆహుతి చేసింది... 54 00:08:57,704 --> 00:09:02,042 బాబా వాస్ ఇంకా ప్యారిసే. 55 00:09:02,125 --> 00:09:03,335 దేనికి? 56 00:09:03,794 --> 00:09:08,131 ఒక అపరిచితుడు, తన గతం గురించి ఏ మాత్రం నోరు విప్పని అలాంటి ఒక వ్యక్తికి 57 00:09:08,215 --> 00:09:11,969 గ్రామ పెద్ద బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నించినందుకా? 58 00:09:13,846 --> 00:09:18,976 తను నిజం చెప్పిందని భయపడి వారు తనని కాల్చేశారు. 59 00:09:20,352 --> 00:09:24,648 దేవుడు అలాంటివి మర్చిపోడు. 60 00:09:26,817 --> 00:09:28,652 ఒకవేళ దేవుడు మర్చిపోయినా... 61 00:09:30,946 --> 00:09:32,489 నేను ఎప్పటికీ మర్చిపోను. 62 00:09:41,373 --> 00:09:42,541 ఎక్కడికి వెళ్ళావు? 63 00:09:45,586 --> 00:09:46,712 బాబా వాస్? 64 00:09:50,674 --> 00:09:51,675 ఏం జరిగింది? 65 00:09:53,635 --> 00:09:54,970 కేవలం నిజమే చెప్పు. 66 00:09:57,014 --> 00:09:58,307 కూర్చో, బంగారం. 67 00:09:58,724 --> 00:09:59,766 ఎందుకు? 68 00:10:01,310 --> 00:10:04,563 ఎందుకంటే జెర్లామరెల్ ని... కలిశాను. 69 00:11:35,445 --> 00:11:38,115 ఒక నేలరాలిన చెట్టు దగ్గర ఆమె మనకి కనబడుతుందని ఇది చెప్తోంది. 70 00:11:51,670 --> 00:11:53,380 నేను విన్నవన్నీ కథలే. 71 00:11:54,298 --> 00:11:57,217 ఈ గ్రామంలో మన మధ్య ఓ ఛాయ ఉందనే విషయం కూడా నాకు తెలీదు. 72 00:11:57,301 --> 00:12:00,179 అందుకే ఛాయలని ఛాయలు అంటారు. వాళ్ళెవ్వరో ఎవ్వరికీ తెలియదు. 73 00:12:00,262 --> 00:12:02,389 కానీ ఆల్కెన్నీలో ఎప్పట్నుంచో ఛాయ ఉంది. 74 00:12:03,348 --> 00:12:06,810 ఆమె కోసం బల్ల మీద ఓ చీటీని ఉంచాను, తిరిగొచ్చి చూసేసరికి అది లేదు. 75 00:12:07,269 --> 00:12:08,562 ఆమె ఇక్కడికి వస్తుంది. 76 00:12:08,979 --> 00:12:11,106 మరి అది వచ్చిన సంగతి నీకెలా తెలుస్తుంది? 77 00:12:11,690 --> 00:12:14,276 నాకు తెలీదు. ఇలా నేను ఎప్పుడూ చేయలేదు. 78 00:12:14,735 --> 00:12:18,071 తనకి తానే మనకి సాక్షాత్కారమవుతుందని నేను భావిస్తున్నాను. 79 00:12:19,114 --> 00:12:20,824 ఎందుకు పదే పదే "ఆమె" అని అంటున్నావు? 80 00:12:20,908 --> 00:12:24,244 ఎందుకంటే ఛాయలు ఆడవాళ్ళే అయ్యుంటారు కనుక. మగవాళ్ళు దానికి మోటుగా ఉంటారు. 81 00:12:24,328 --> 00:12:26,163 మరి అది ఎవరయి ఉండవచ్చని అనుకుంటున్నావు? 82 00:12:26,914 --> 00:12:29,166 మనం రోజూ మాట్లాడే వ్యక్తి అయ్యుండవచ్చు. 83 00:12:30,584 --> 00:12:32,794 తన దేహాన్ని తాను దాచుకోగల నేర్పు గల యువతి అయ్యుంటుంది. 84 00:12:33,212 --> 00:12:36,298 ఒకేసారి ఎవ్వరూ కూడా ఇరువిధాలా ఉండలేరు, అలా అని ఉండకుండా కూడా ఉండలేరు. 85 00:12:37,591 --> 00:12:39,551 ఇతరులు కదిలినప్పుడే ఆమె కూడా కదులుతుంది. 86 00:12:39,635 --> 00:12:41,428 కనీసం అయూరాలకి కూడా తన చప్పుడు వినబడదు. 87 00:12:41,970 --> 00:12:45,807 తనలో అలోచలన్నింటినీ నశింపజేసుకుంటుంది. తను దివ్యదృష్టి సారించు వారికి కూడా దొరకదు. 88 00:12:45,891 --> 00:12:49,436 తను మరో చోట, కనిపెట్టలేని విధంగా ఉంటుంది. 89 00:12:50,395 --> 00:12:52,731 కుక్కలు కూడా తనని ఓ బండరాయని అనుకుంటాయి. 90 00:12:58,278 --> 00:12:59,279 తను ఇక్కడే ఉంది. 91 00:13:02,449 --> 00:13:03,659 ఛాయా... 92 00:13:04,952 --> 00:13:06,161 నీకు నమస్కారాలు. 93 00:13:12,584 --> 00:13:17,381 ఛాయా, నువ్వు గ్రామంలో ఒకరిని ఛాయలా వెంబడించి, 94 00:13:17,464 --> 00:13:19,174 నువ్వు విన్నదంతా నాకు చెప్పాలి. 95 00:13:22,678 --> 00:13:24,888 మనం లొంగితే కానీ తను స్పందించదు. 96 00:13:26,473 --> 00:13:27,641 కదలకు! 97 00:13:33,021 --> 00:13:35,732 ఛాయా, నేను అడిగిన పని చేసిపెడతావా? 98 00:13:41,029 --> 00:13:42,030 అది సమ్మతమేననా? 99 00:13:43,490 --> 00:13:45,868 "సమ్మతం" అయితే రెండుసార్లు. "సమ్మతం" కాకుంటే ఒకసారి అను. సమ్మతమేనా? 100 00:13:49,830 --> 00:13:53,417 ఛాయా, నువ్వు వెంబడించవలసింది ప్యారిస్ ని. 101 00:13:54,001 --> 00:13:56,670 తను మంత్రగత్తె అని మా నమ్మకం. మాకు సాక్ష్యం కావాలి. 102 00:13:56,753 --> 00:13:58,338 నువ్వు మంత్రగత్తెని ఛాయలా వెంబడించగలవా? 103 00:14:06,180 --> 00:14:08,265 ఛాయా, నువ్వు మంత్రగత్తెని ఛాయలా వెంబడించగలవా? 104 00:14:20,652 --> 00:14:22,196 అయితే నీకు మేము ఏమి చెల్లించుకోవాలి? 105 00:14:26,325 --> 00:14:27,534 ఛాయా? 106 00:14:39,713 --> 00:14:41,131 "ఓ కొత్త ప్రపంచం," అని అన్నాడా? 107 00:14:44,009 --> 00:14:47,054 కొత్త ప్రపంచం తయారీలో భాగంగా పాత ప్రపంచం విధ్వంసానికి గురవుతుందేమో. 108 00:14:48,805 --> 00:14:50,265 ఇది కేవలం ఒక పెట్టె మాత్రమే, బంగారం. 109 00:15:03,362 --> 00:15:04,571 ఏంటిది? 110 00:15:06,073 --> 00:15:09,159 ఇది పిల్లలకి. ఓ బొమ్మ అయ్యుంటుంది. 111 00:15:10,244 --> 00:15:12,955 లేదు. ఇందులో ఏదో అర్థం ఉండుంటుంది. 112 00:15:13,413 --> 00:15:15,374 అతను చేసే ప్రతీ పనిలో ఏదో అర్థం ఉంటుంది. 113 00:15:16,792 --> 00:15:19,002 అదేంటనేది నాకెప్పటికీ అర్థం కాదు. 114 00:15:19,545 --> 00:15:21,797 నేను బాగా చూసుకుంటాను కానీ, అంత బాగా అర్థం చేసుకోలేను. 115 00:15:21,880 --> 00:15:25,384 బాబా వాస్, నన్ను అర్థం చేసుకొనేవాడికన్నా నన్ను బాగా చూసుకొనేవాడినే 116 00:15:25,467 --> 00:15:27,761 నేను ఎప్పటికీ కోరుకుంటాను. 117 00:15:30,848 --> 00:15:32,099 ప్యారిస్? 118 00:15:32,182 --> 00:15:33,308 అవును. 119 00:15:34,560 --> 00:15:35,769 నీ భర్త నన్ను రమ్మన్నాడు. 120 00:15:35,853 --> 00:15:38,689 మనం ఆవిడని సంప్రదించాలని స్వయంగా జెర్లామరెలే చెప్పాడు. 121 00:15:41,108 --> 00:15:42,109 రా, రా. 122 00:15:48,782 --> 00:15:50,242 పెట్టెలో ఇంకేమున్నాయి? 123 00:15:54,371 --> 00:15:56,999 ఏబీసీ 124 00:16:02,296 --> 00:16:06,842 పైన ఉన్నవాటిని పైనే ఉంచాలని, క్రింద ఉన్న వాటిని క్రిందే ఉంచాలని 125 00:16:07,301 --> 00:16:10,137 ఈ సందేశం చెప్తోంది. 126 00:16:23,400 --> 00:16:25,402 ఓ చెట్టు బెరడుతో కొత్త ప్రపంచాన్ని మనమెలా సృష్టించగలం? 127 00:16:28,197 --> 00:16:30,115 గాలి ద్వారా కూడా ఏమీ తెలియడం లేదు. 128 00:16:31,033 --> 00:16:32,576 ఇలాంటివే చాలా ఉన్నాయి. 129 00:16:33,827 --> 00:16:34,828 ప్యారిస్. 130 00:16:38,207 --> 00:16:40,375 ఏంటి? నీకవేంటో తెలుసా? 131 00:16:42,085 --> 00:16:43,086 తెలుసు. 132 00:16:45,172 --> 00:16:48,926 ఇవి... ఇవి పుస్తకాలు. 133 00:16:50,802 --> 00:16:52,012 పుస్తకాలు అంటే ఏంటి? 134 00:16:52,095 --> 00:16:57,351 మా బామ్మకి తన బామ్మకి బామ్మ చెప్పిన కథలని నాకు కూడా చెప్పింది. 135 00:16:59,019 --> 00:17:00,771 తనతో నేను వాటిని ఊహించుకున్నాను. 136 00:17:04,107 --> 00:17:07,569 పుస్తకాలు పవిత్రాకారంలో ఉంటాయి. 137 00:17:08,862 --> 00:17:14,910 అవి శబ్దం చేయవు కానీ అనేక ఊహలని రేకెత్తిస్తాయి. 138 00:17:15,867 --> 00:17:20,499 వాటిని మంటల్లో వేసి బూడిద చేయవచ్చు, కానీ అవి మంట కన్నా శక్తివంతమైనవి. 139 00:17:21,165 --> 00:17:25,462 మన పూర్వీకుల జ్ఞానమంతా వాటిల్లో పొందుపరచబడింది. 140 00:17:25,796 --> 00:17:29,675 చూపు యుగం నాటి రహస్యాలు. 141 00:17:30,884 --> 00:17:35,430 మా బామ్మకి బామ్మ దగ్గర తన సొంత పుస్తకాలు ఉండేవి. 142 00:17:36,098 --> 00:17:38,267 కానీ మాంత్రికాంతకుడు వాటినన్నింటినీ దగ్ధం చేసేశాడు. 143 00:17:39,268 --> 00:17:43,647 పుస్తకాలన్నింటినీ దగ్ధం చేసేశారని భావించాను. 144 00:17:44,189 --> 00:17:46,400 వీటిని పన్నెండేళ్ళు ఆగి పిల్లలకి ఇవ్వాలని 145 00:17:46,483 --> 00:17:47,818 జెర్లామరెల్ తెలిపాడు. 146 00:17:47,901 --> 00:17:52,531 వాళ్ళకి కూడా తన లాగానే నిశబ్ధాన్ని వినే శక్తి వచ్చుండవచ్చని తన నమ్మకం కావచ్చు. 147 00:17:52,614 --> 00:17:55,325 అతను నమ్మినంత మాత్రాన అది నిజమై పోదు. 148 00:17:55,409 --> 00:17:57,619 నా పిల్లలు శాపగ్రస్తులు కాకపోవచ్చు... 149 00:17:57,703 --> 00:17:58,871 శాపగ్రస్తులా? 150 00:17:58,954 --> 00:18:04,126 మనమిక్కడ, మూఢనమ్మకాలతో నిండి ఉన్న ఈ గ్రామంలో ఒంటరిగా చిరకాలం ఉండాలి. 151 00:18:04,877 --> 00:18:07,379 బహుశా నీ పిల్లలు చిరకాలం ఉండరేమో. 152 00:18:08,297 --> 00:18:09,590 అంటే ఏంటి? 153 00:18:10,257 --> 00:18:11,508 అంటే ఏంటి, ప్యారిస్? 154 00:18:11,592 --> 00:18:14,595 వాళ్ళకి ఆ శక్తి ఉందని మనకి ఖచ్చితంగా తెలిసేవరకూ, 155 00:18:15,387 --> 00:18:17,431 మన మధ్య ఏ గొడవలూ ఉండకూడదు. 156 00:18:17,514 --> 00:18:21,018 మనం వీటిని అమూల్యమైన విత్తనాలలాగా పూడ్చి పెట్టాలి. 157 00:18:21,685 --> 00:18:24,980 ఎందుకంటే అవి జెర్లామరెల్ కానుకలు కాబట్టి. 158 00:18:25,981 --> 00:18:28,358 జెర్లామరెల్ కానుకలన్నీ మంచివి మరి. 159 00:18:28,442 --> 00:18:30,485 కాదని నీకేమైనా తెలుసా, మాగ్రా? 160 00:18:33,405 --> 00:18:34,615 బాబా వాస్... 161 00:18:36,533 --> 00:18:38,911 పుస్తకాలను గోమేధ వృక్షం పక్కన పూడ్చి పెట్టు. 162 00:18:40,245 --> 00:18:44,374 పన్నెండేళ్ళ వరకు, మనం దీని గురించి అస్సలు మాట్లాడకూడదు. 163 00:18:53,842 --> 00:18:57,387 మనం ఓంటరిగా లేము. 164 00:19:22,913 --> 00:19:23,956 ఛాయా? 165 00:19:31,797 --> 00:19:33,006 ఛాయ. 166 00:19:36,635 --> 00:19:38,095 నాకు నీ సందేశం అందింది. 167 00:19:44,685 --> 00:19:45,894 నేను వచ్చాను. 168 00:19:56,238 --> 00:19:57,447 నువ్విక్కడే ఉన్నావా? 169 00:20:02,286 --> 00:20:03,495 ఛాయా? 170 00:20:16,717 --> 00:20:17,718 తను మాట్లాడలేదు. 171 00:20:19,511 --> 00:20:20,888 తను విన్నది, నా మెడకి తగిలించింది. 172 00:20:21,305 --> 00:20:25,642 అక్కడ ముగ్గురున్నారు. బాబా వాస్, ప్యారిస్ మరియు మాగ్రా. 173 00:20:26,143 --> 00:20:27,728 వాళ్ళు పిల్లల గురించి మాట్లాడుకున్నారు. 174 00:20:27,811 --> 00:20:29,021 మరి ఆ మంత్రగత్తె సంగతేంటి? 175 00:20:29,104 --> 00:20:30,105 పిల్లల గురించే. 176 00:20:30,522 --> 00:20:34,067 వాళ్ళ ఏడుపులు, పాలు పట్టడాలు, వాళ్ళ కూతలు, అంతే. 177 00:20:34,151 --> 00:20:35,485 తను చెప్పింది అదే. 178 00:20:38,363 --> 00:20:39,656 ఛాయ అబద్ధం చెప్తోంది! 179 00:20:39,740 --> 00:20:41,366 నువ్వన్నది నిజం కావచ్చు. 180 00:20:42,034 --> 00:20:43,952 తను నా ప్రశ్నలకి సమాధానం చెప్పకపోవచ్చు. 181 00:20:46,371 --> 00:20:48,415 కానీ మంత్రగత్తెకి సంబంధించిన సమాచారాన్ని నేను పంపిస్తాను. 182 00:20:49,082 --> 00:20:50,792 ఆ తర్వాత మాంత్రికాంతకులే అడుగుతారు... 183 00:20:50,876 --> 00:20:52,669 సమాచారమా? దాన్నెలా పంపిస్తావు? 184 00:20:59,009 --> 00:21:00,093 ఒక సందేశం. 185 00:21:01,762 --> 00:21:05,140 ఇది ఒక డజను వేర్వేరు లోయల ద్వారా లోతట్టు ప్రాంతానికి వెళ్ళగలదు. 186 00:21:08,185 --> 00:21:09,686 అదెవరికి దొరుకుతుందో ఎవరికి తెలుసు? 187 00:21:09,770 --> 00:21:11,396 ఓ బీవర్ కి దొరుకుతుందది. 188 00:21:11,480 --> 00:21:13,357 కానీ నేను ఇలా రోజుకి రెండు సార్లు చేస్తాను. 189 00:21:13,440 --> 00:21:15,526 రోజుకు మూడు సార్లు చేస్తాను. 190 00:21:15,609 --> 00:21:19,613 ఏదోకరోజు, మన ప్రార్థనలు ఆలకించబడతాయి. 191 00:21:19,696 --> 00:21:22,908 లోయలూ, నదులు చాలా ఉన్నాయి. దానికి ఏన్నో ఏళ్ళు పడుతుంది. 192 00:21:22,991 --> 00:21:24,201 పట్టవచ్చు. 193 00:21:31,291 --> 00:21:33,085 కానీ మనకి ఆశ ఉంటుంది. 194 00:22:07,369 --> 00:22:08,579 అలాగే పట్టుకొని ఉండండి! 195 00:22:21,258 --> 00:22:22,467 నేస్తమా. 196 00:22:23,719 --> 00:22:26,847 నువ్విక్కడ ఒంటరిగా ఉంటావని నాకు తెలుసు. 197 00:22:37,608 --> 00:22:38,984 నీకంతా బాగానే జరుగుతోందా? 198 00:22:41,153 --> 00:22:42,404 అంతా బాగానే ఉంది. 199 00:22:42,487 --> 00:22:43,488 మంచిది. 200 00:22:45,282 --> 00:22:46,491 మరి నీకు? 201 00:22:47,284 --> 00:22:49,369 నీకంతా బాగానే జరుగుతోందా? 202 00:22:52,206 --> 00:22:53,624 నీకు నిజంగా తెలుసుకోవాలనుందా? 203 00:22:54,166 --> 00:22:55,375 అవును. 204 00:23:00,422 --> 00:23:03,509 పరిస్థితులు, అంత సవ్యంగా లేవు. 205 00:23:04,885 --> 00:23:07,262 నాకు నిద్ర సరిగ్గా పట్టడం లేదు. 206 00:23:09,223 --> 00:23:10,390 అది విని చింతిస్తున్నాను. 207 00:23:10,474 --> 00:23:14,269 పగటి పూట నేను వింటున్న కొన్ని విషయాలు రాత్రి నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. 208 00:23:15,646 --> 00:23:17,564 ఎలాంటి విషయాలు? 209 00:23:17,648 --> 00:23:19,816 నా చుట్టూ భారీ నమ్మకద్రోహం జరుగుతున్నట్టు అనిపిస్తోంది. 210 00:23:20,734 --> 00:23:24,655 నా మీదా, నాకు దగ్గరైన వారి మీదా స్వయంగా నా ఇంట్లోనే నిఘా పెట్టేంత 211 00:23:24,738 --> 00:23:29,701 సాహసం ఎవరో చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. 212 00:23:32,913 --> 00:23:34,623 అది దాదాపు అసాధ్యం. 213 00:23:36,083 --> 00:23:40,546 నా మీదా, నా కుటుంబం మీదా నీకూ, నీ పిన్నికీ చెడు ఉద్దేశం ఉందనేది బహిరంగ సత్యం. 214 00:23:40,629 --> 00:23:44,925 నన్ను రెచ్చగొట్టేంత పిచ్చి పని చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, అందరికన్నా ముందు 215 00:23:46,009 --> 00:23:48,095 అది నీకే తెలుస్తుందని అనుకున్నాను. 216 00:23:50,722 --> 00:23:53,600 కానీ నీకు తెలీదు కదా? 217 00:23:58,522 --> 00:24:00,774 లేదు, నాకు తెలీదే. 218 00:24:03,569 --> 00:24:05,863 మంచిది. అది మంచిదే. 219 00:24:08,031 --> 00:24:11,535 ఇక్కడ చట్టం నేనేనని నీకు గుర్తుచేయాలనుకుంటున్నాను. 220 00:24:12,536 --> 00:24:17,124 ఎవ్వరైనా నా వద్దకి వచ్చి ఉన్న నిజాన్ని పంచుకోవచ్చు, 221 00:24:17,207 --> 00:24:20,169 అలా వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు, 222 00:24:20,252 --> 00:24:24,047 వాళ్ళ ముందు ఓ చక్కటి మనిషి, కేవలం ఓ మనిషే ఉంటాడు. 223 00:24:24,464 --> 00:24:26,008 నేనిప్పుడున్న మనిషిలాగా. 224 00:24:27,009 --> 00:24:30,387 కానీ, నాకు గాల్లో గుసగుసలు వినబడి, 225 00:24:31,221 --> 00:24:34,141 నాకు నేనుగా ఆ మనిషిని కనుక కనుక్కొంటే, 226 00:24:34,641 --> 00:24:39,313 అది ఆడయినా మగయినా, నా మునుపటి మనిషిని చూడవలసి వస్తుంది, 227 00:24:40,063 --> 00:24:46,320 భయానికీ, రక్తానికీ రుచిమరిగిన మనిషిని చూస్తారు. 228 00:24:53,702 --> 00:24:57,623 గెథర్ బాక్స్, ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే, దయచేసి, 229 00:24:57,706 --> 00:25:00,459 నా వద్దకి వచ్చి వాళ్ళని చెప్పేయమను... 230 00:25:03,128 --> 00:25:04,713 నేను వాళ్ళని ముందుగా కనుక్కోకముందే. 231 00:25:34,451 --> 00:25:35,661 నేను చెప్పేది వినండి! 232 00:25:37,329 --> 00:25:42,376 నేనడిగిన సమాచారాన్ని నాకు ఇవ్వడంలో మీరు విఫలమయ్యారు. 233 00:25:45,045 --> 00:25:46,839 మీరు మీ ఇళ్ళను కూడా కోల్పోయారు. 234 00:25:47,923 --> 00:25:51,885 మీ ప్రాణలయినా మీకు దక్కాలంటే తక్షణమే మాట్లాడండి. 235 00:25:53,637 --> 00:25:59,476 మత విరోధి మరియు దుష్టుడు అయిన జెర్లామరెల్ గురించి మీకేం తెలుసో చెప్పండి. 236 00:26:00,143 --> 00:26:03,856 అతని సంతానం గురించి మీకేం తెలుసో చెప్పండి. 237 00:26:04,356 --> 00:26:06,191 మేము... మేమేమీ వినలేదు. 238 00:26:06,733 --> 00:26:08,694 దయచేసి, మమ్మల్ని వదిలేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. 239 00:26:15,075 --> 00:26:20,414 నీకేమీ వినబడకుంటే, నీ చెవుల వల్ల నాకేం ప్రయోజనం లేదు. 240 00:26:41,894 --> 00:26:43,103 ధూత! 241 00:26:46,940 --> 00:26:48,275 మహారాణిగారికి ఓ నివేదిక. 242 00:27:01,622 --> 00:27:05,709 "మేము ఎన్నో నెలల నుండి సూర్యాస్తమయ ప్రాంతంలోని కొండలలో గాలిస్తున్నాము. 243 00:27:06,543 --> 00:27:08,795 దేవుని సదా మార్గనిర్దేశనం కోసం ప్రార్ధిస్తూనే ఉన్నాం, 244 00:27:08,879 --> 00:27:13,175 కానీ మాకు సమాచారం కానీ, వాసన కానీ, గుర్తులు కానీ, ఆశ కానీ దక్కలేదు. 245 00:27:14,551 --> 00:27:17,262 కానీ సూర్యాస్తమయ ప్రాంతపు గ్రామాలన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. 246 00:27:17,346 --> 00:27:19,890 కొండలు, పీఠభూములు చాలా ఉన్నాయి. 247 00:27:20,349 --> 00:27:25,479 ఎలుగుబంట్లు మరియు సింహాల భయంతో ప్రజలు తమ ఇళ్ళల్లోనే రక్షణ పోందుతున్నారు. 248 00:27:27,064 --> 00:27:33,028 అంచేత, విషాద హృదయంతో మీ ఉపదేశాన్ని కోరుతున్నాను. 249 00:27:33,946 --> 00:27:35,030 నా కార్యం ముగిసినదా? 250 00:27:36,323 --> 00:27:38,200 ఇప్పుడు దీని వల్ల లాభం లేదని నా నమ్మకం. 251 00:27:38,951 --> 00:27:42,329 తిరిగి పయాన్ కి వచ్చేందుకు మాకు అనుమతి ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. 252 00:27:43,622 --> 00:27:47,334 ఎల్లపుడూ మీ విధేయ ధాసుడనే, టమాక్టీ జూన్." 253 00:27:50,754 --> 00:27:52,256 ఆ సందేశాన్ని స్వయంగా నేనే చదవవచ్చా? 254 00:27:52,339 --> 00:27:54,591 - నేను మీకు మొత్తం చదివిపెట్టాను. - అది నాకు ఇవ్వండి. 255 00:27:55,259 --> 00:27:58,470 నా వేళ్ళు చాలా సున్నితమైనవి. మీరు ఏదైనా వదిలేసుండవచ్చు. 256 00:28:21,702 --> 00:28:24,037 మొదటి మూర నిజంగా టమాక్టీ జూన్ నుండి వచ్చినదే. 257 00:28:25,914 --> 00:28:27,624 కానీ రెండవ మూర కాదు. 258 00:28:28,458 --> 00:28:31,253 టమాక్టీ జూన్ కి వినయం అంటే ఏంటో తెలీదు, అతను దాసుడు కూడా కాదు, 259 00:28:31,837 --> 00:28:33,922 అంతేగాక టమాక్టీకీ నాకూ మధ్యనున్న ఓ రహస్య ఒప్పందం ప్రకారం, 260 00:28:34,006 --> 00:28:36,842 నకీలీ చేయకూడదని ప్రతీ పదవ పూస తర్వాత ఎప్పుడూ అతనో హృదయాన్ని కడతాడు, 261 00:28:36,925 --> 00:28:40,762 మరి ఇది, పవిత్ర సాక్ ప్రభువు, ఓ నకిలీది. 262 00:28:40,846 --> 00:28:42,973 ఇది ఇతరులు రచించి, నిన్ను పంపారు. మోకాళ్ళ మీద కూర్చో. 263 00:28:43,557 --> 00:28:45,475 - మహారాణీ... - మోకాళ్ళ మీద కూర్చోమన్నాను! 264 00:28:51,356 --> 00:28:55,736 టమాక్టీ జూన్, రాజసంబంధ పన్ను సేకర్త మరియు రాజసంబంధ మాంత్రికాంతకుడు. 265 00:28:56,445 --> 00:29:00,032 ఇరవై ఏళ్ళ సేవకని అతడిని నియమించుకోవడం జరిగింది, ఆ 20 ఏళ్ళు సేవ చేసే తీరుతాడు. 266 00:29:00,699 --> 00:29:06,246 ఆ సేవలో భాగంగా ప్రతీరోజు అతను జెర్లామరెల్ వేటలోనే గడుపుతాడు. 267 00:29:06,663 --> 00:29:13,462 ఎందుకంటే అతడిని నడిపించేవి రెండే రెండు, విద్వేషం, ప్రతీకారం. 268 00:29:14,838 --> 00:29:16,632 నాకు అబద్ధం చెప్పమని నిన్ను ఎవరు పంపారు? 269 00:29:18,050 --> 00:29:20,594 ఆందోళన పడుతున్న ఇతరులు. 270 00:29:21,220 --> 00:29:22,471 ఎవరా ఇతరులు? 271 00:29:23,514 --> 00:29:26,391 జరుగుతున్న వాస్తవాన్ని మీకు వ్యక్తపరచాలనుకొనే వాళ్ళు, మహారాణి. 272 00:29:27,976 --> 00:29:30,187 మహారాణి, మత విరోధి జెర్లామరెల్ ఎటో వెళ్లిపోయాడు. 273 00:29:30,270 --> 00:29:31,605 మనకిక్కడ సమస్యలున్నాయి. 274 00:29:32,022 --> 00:29:33,607 పవిత్ర శక్తి తగ్గుముఖం పడుతోంది. 275 00:29:34,107 --> 00:29:36,485 నిత్య గోడ యొక్క పగుళ్ళ నుండి నీరు కారుతోంది, 276 00:29:36,944 --> 00:29:38,362 దానితో నీటి మట్టం పెరుగుతోంది. 277 00:29:39,571 --> 00:29:42,658 ఇప్పుడు దేవతలు రెండే స్వరాలతో గానం చేస్తున్నారు. 278 00:29:44,076 --> 00:29:46,828 జనాలు మీ అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు. 279 00:29:48,038 --> 00:29:50,499 మీకు మీ సైన్యం యొక్క అవసరం ఇక్కడ ఉంది, మహారాణి. 280 00:29:55,504 --> 00:29:57,548 ఈ తప్పుడు ముడులు వేసింది ఎవరు? 281 00:30:00,425 --> 00:30:01,635 కార్న్ ప్రభువు. 282 00:30:02,553 --> 00:30:03,762 జీ నాయకీ. 283 00:30:05,597 --> 00:30:06,807 ఇంకా ఎవరు? 284 00:30:08,225 --> 00:30:09,434 అంతే. 285 00:30:17,526 --> 00:30:19,152 నీ అబద్ధాలతోనే ఊపిరాడక చావు. 286 00:30:43,218 --> 00:30:44,511 నేను ప్రార్థన చేయాలనుకుంటూన్నాను. 287 00:31:16,460 --> 00:31:21,256 జెర్లామరెల్, నా ఏకైక నిజమైన ప్రేమికుడా. 288 00:31:24,051 --> 00:31:26,011 ఒకప్పుడు, నేను నిన్ను ఈ విధంగానే ప్రార్ధించాను. 289 00:31:29,640 --> 00:31:32,100 ఒకప్పుడు, మన మధ్య మాటలు లేకుండానే మనం మాట్లాడుకున్నాం... 290 00:31:34,269 --> 00:31:36,480 కానీ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడటం లేదు. 291 00:31:37,689 --> 00:31:39,691 అందుకే నీతో ఈ ప్రార్థన ద్వారా నేను మాట్లాడతాను. 292 00:31:44,780 --> 00:31:49,034 జెర్లామరెల్... ఇంటికి క్షేమంగా వచ్చి... 293 00:31:50,327 --> 00:31:52,496 నీ దేహాన్ని నా దేహంతో ఏకం చేయి. 294 00:31:52,913 --> 00:31:54,414 నీ పాపాలని నేను క్షమించేస్తాను. 295 00:31:57,000 --> 00:32:00,796 వచ్చి శక్తి గల, నీ శక్తి గల పిల్లలని నాకు ప్రసాదించు. 296 00:32:02,130 --> 00:32:04,424 చూపు అపధర్మాన్ని చాటి చెప్తాను. 297 00:32:06,260 --> 00:32:07,928 దేవుళ్ళని వదిలేస్తాను. 298 00:32:11,014 --> 00:32:12,975 ఎందుకంటే మన పిల్లలే దేవుళ్ళవుతారు కనుక. 299 00:32:13,058 --> 00:32:16,520 అంతేగాక ఒకప్పుడు నువ్వు వద్దనుకున్న నేను, దేవతని అవుతాను. 300 00:32:19,940 --> 00:32:21,483 ఎప్పటికీ, ఎన్నటికీ. 301 00:32:25,404 --> 00:32:26,572 వీక్షించండి... 302 00:32:28,323 --> 00:32:31,785 కార్న్ ప్రభువు మరియు జీ నాయకీ... 303 00:32:33,370 --> 00:32:35,414 ఎవరినైతే నేను విధేయులని భావించానో. 304 00:32:35,873 --> 00:32:37,499 దయచేసి వదిలేయండి, మహారాణి! 305 00:32:37,583 --> 00:32:40,919 దేశద్రోహం మరియు మోసం చేసిన విషయంలో వీరిని దోషులుగా తేలుస్తున్నాను. 306 00:32:41,003 --> 00:32:43,088 మేము నిజమే మాట్లాడాము. 307 00:32:43,672 --> 00:32:45,465 మీకందరికీ తెలిసిన నిజం. 308 00:32:45,924 --> 00:32:50,053 తను ఎప్పుడూ జెర్లామరెల్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది, కానీ ఇక్కడ, మన ఊరిలో, 309 00:32:50,137 --> 00:32:52,389 ఇంజన్లు విరిగిపోతున్నాయి, నీటి స్థాయి పెరిగిపోతోంది. 310 00:32:52,472 --> 00:32:54,433 తను దేవత కాదు... 311 00:33:03,609 --> 00:33:04,818 ఇది నిజం. 312 00:33:08,113 --> 00:33:10,324 మీ ప్రాణాలని కాపాడటానికి, 313 00:33:11,867 --> 00:33:15,329 అలాగే మీ పవిత్ర పయాన్ నగరాన్ని కాపాడటానికి నేను సాగిస్తున్న ఈ యుద్ధం కఠినమైనదే. 314 00:33:15,954 --> 00:33:20,167 కానీ అది నా వంశ బాధ్యత కాబట్టి ఆ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాను. 315 00:33:22,711 --> 00:33:28,133 దైవం నాకు సూచించినట్లుగానే, అతను అనుమతించినంత వరకూ నేను కూడా దేవతనే. 316 00:33:29,092 --> 00:33:32,513 అందుకని, భూమ్మీద అతని సేవకురాలిగా, నేను వినాశనాన్ని దూరంగా ఉంచుతూ, 317 00:33:33,430 --> 00:33:38,227 శీతాకాలాన్ని వెచ్చగా ఉంచుతూ, వేసవికాలాన్ని చల్లగా ఉంచుతూ, సింహాలు మరియి ఎలుగుల బారిన 318 00:33:38,310 --> 00:33:43,065 పడకుండా మీ కంచెల మీద ఇంద్రజాలం ఉంచుతున్నా, లేదంటే అవి మీ పిల్లలని చంపేస్తాయి... 319 00:33:44,441 --> 00:33:46,068 వాటి కడుపులు నిండుగా ఉన్నా కూడా. 320 00:33:51,114 --> 00:33:55,494 కానీ నేను నా అతిపెద్ద యుద్ధాన్ని కాంతికి వ్యతిరేకంగా చేస్తున్నాను... 321 00:33:56,828 --> 00:34:00,249 దేవుడిని మనిషి అధిగమించేలా చేసే శక్తి... 322 00:34:01,625 --> 00:34:03,168 బాగుపడిన ప్రపంచాన్ని మళ్లీ 323 00:34:03,252 --> 00:34:06,171 తోలు తాళ్ళతో, గొలుసులతో కట్టిపడేసే శక్తి అది. 324 00:34:06,755 --> 00:34:11,217 ఈ కాంతి తాలూకు దుష్టులతో మన సేనలు కదనరంగంలో పోరాడుతున్నాయి. 325 00:34:12,553 --> 00:34:14,012 మనం వారిని గౌరవించాలి. 326 00:34:15,848 --> 00:34:17,975 వారి వెనుక దేశద్రోహపు పలుకులు పలుకకూడదు. 327 00:34:23,605 --> 00:34:25,107 నాకు వ్యతిరేకంగా మాట్లాడటమంటే... 328 00:34:28,193 --> 00:34:31,487 కాంతిని మరియు వినాశనాన్ని త్వరగా స్వాగతించడమే అవుతుంది. 329 00:34:32,030 --> 00:34:33,574 అది క్షమార్హం కాదు. 330 00:34:37,744 --> 00:34:41,665 విచారంతో, పాత మిత్రులారా... 331 00:34:44,208 --> 00:34:45,210 తరలిపోండి. 332 00:35:01,018 --> 00:35:02,519 మనం పయాన్ పౌరులం 333 00:35:04,479 --> 00:35:07,733 మనం పునీతులం 334 00:35:08,650 --> 00:35:12,779 మనం ఎన్నుకోబడినవారము 335 00:35:13,197 --> 00:35:18,952 - మనం, మనం, మనం - మనం, మనం, మనం 336 00:35:19,369 --> 00:35:21,038 మనం పయాన్ పౌరులం 337 00:35:21,997 --> 00:35:24,416 మనం పునీతులం 338 00:35:25,334 --> 00:35:28,253 మనం ఎన్నుకోబడినవారము 339 00:35:28,795 --> 00:35:33,425 - మనం - మనం 340 00:35:39,473 --> 00:35:44,436 మూడు సంవత్సరాల తరువాత 341 00:36:05,541 --> 00:36:09,545 నేను పిల్లలకి కొన్ని రోజ్ పళ్ళను తెచ్చాను. 342 00:36:17,678 --> 00:36:18,679 మాగ్రా... 343 00:36:20,889 --> 00:36:22,432 - నాకు గాలిలో ఏం తెలుస్తోందంటే... - అవును. 344 00:36:23,684 --> 00:36:24,685 అవును, నీకు తెలుస్తోంది. 345 00:36:25,811 --> 00:36:32,192 నీకు బాధ మరియు ఎక్కడో ఆనందం కూడా తెలుస్తుందేమో, కానీ ఎక్కువగా బాధే. 346 00:36:35,445 --> 00:36:36,446 ఇదిగో. 347 00:36:38,031 --> 00:36:39,116 వాళ్ళకి ఇష్టమైన బొమ్మ. 348 00:36:40,534 --> 00:36:45,497 దాన్ని ఎక్కడైనా, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ, శబ్దం రాకుండా పెట్టు. 349 00:37:00,846 --> 00:37:05,058 హనీవా, కొఫూన్, మీ బొమ్మ ఎక్కడుంది? 350 00:37:05,559 --> 00:37:06,935 మీ బొమ్మ ఎక్కడుందో కనిపెట్టండి. 351 00:37:10,314 --> 00:37:11,523 బొమ్మని కనిపెట్టేశావా? 352 00:37:13,567 --> 00:37:14,735 మంచి పాపవి. 353 00:37:15,152 --> 00:37:16,695 ఇప్పుడు దాన్ని ప్యారిస్ ఆంటీకి ఇవ్వు. 354 00:37:20,657 --> 00:37:21,658 వెళ్లి ఆడుకోండి. 355 00:37:24,703 --> 00:37:28,457 అదే నేను వాళ్ళ కళ్ళకు గంతలు కడితే, వాళ్ళు అదెక్కడుందో కనుక్కోలేరు. 356 00:37:33,378 --> 00:37:35,672 నాకు ఈ విషయం చాలా కాలంగా తెలుసు. కానీ నేను... 357 00:37:36,590 --> 00:37:38,550 నేను నాకు తెలీనట్టు నటించాను. 358 00:37:39,301 --> 00:37:40,677 కానీ ఇప్పుడు అది ఖరారైపోయింది. 359 00:37:42,262 --> 00:37:43,555 ఎవరికి? 360 00:37:43,639 --> 00:37:44,932 బాబా! 361 00:37:45,015 --> 00:37:46,767 దగ్గరకు రండి, బుజ్జి పాపలు. రండి. 362 00:37:46,850 --> 00:37:48,810 మీరు బయటకు వెళ్లి ఆడుకోండి. 363 00:37:48,894 --> 00:37:50,229 నేను త్వరగానే బయటకు వచ్చేస్తాను. 364 00:38:09,164 --> 00:38:12,626 హనీవా నా చేతిని పట్టుకొని, సూర్యునికో చెల్లి ఉందని, అది రాత్రి ఆకాశంలోకి వచ్చి 365 00:38:13,293 --> 00:38:17,089 ఆడుకుంటుందని నాకు చెప్పినప్పుడే నాకు విషయం తెలిసిపోయింది. 366 00:38:18,674 --> 00:38:19,675 నాకు తెలుసు. 367 00:38:21,385 --> 00:38:27,015 అయితే జెర్లామరెల్ నీకు చెప్పింది నిజమే, బాబా వాస్. 368 00:38:27,099 --> 00:38:31,395 కొత్త ప్రపంచం ఆరంభానికి ఈ కవలలు పునాదులు. 369 00:38:32,437 --> 00:38:34,356 మనం నిజాన్ని ప్రకటించాలని నేనంటాను. 370 00:38:34,439 --> 00:38:36,441 వాళ్ళు నా కన్న పిల్లలు. 371 00:38:37,359 --> 00:38:41,196 ఇప్పటికే సూటర్ బాక్స్ మరియి గెథర్ బాక్స్ మనం మాంత్రికులం అన్నట్టు మాట్లాడుతుంటారు. 372 00:38:41,280 --> 00:38:43,782 వాళ్ళకి చాలా మంది మిత్రులున్నారు. 373 00:38:43,866 --> 00:38:47,160 మనం నిజాన్ని దాచాలని నేనంటాను. 374 00:38:52,958 --> 00:38:55,002 పన్నెండేళ్ళు అని జెర్లామరెల్ అన్నాడు. 375 00:38:58,046 --> 00:38:59,381 అప్పటిదాకా మనం నోరు మెదపకూడదు. 376 00:39:02,634 --> 00:39:06,722 అప్పటిదాకా, వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. 377 00:39:17,983 --> 00:39:19,234 అనగనాగా ఒకసారి, 378 00:39:19,860 --> 00:39:25,240 ఒక ఊరిలో నలుగురు అన్నాచెల్లెళ్ళు ఆనందంగా ఉండేవారు, 379 00:39:25,616 --> 00:39:26,867 అది కూడా మన ఊరి లాంటిదే. 380 00:39:28,285 --> 00:39:30,579 ప్రతీరోజు కలిసి పనిచేసేవాళ్ళు. 381 00:39:30,996 --> 00:39:34,416 ఒకరు అత్యంత సుగంధభరితమైన అత్తరును చేసేవారు. 382 00:39:35,250 --> 00:39:38,545 ఒకరు అత్యంత మధురమైన కేకులను చేసేవారు. 383 00:39:39,671 --> 00:39:42,549 మరొకరేమో అద్భుతమైన సంగీతాన్ని వాయించేవారు. 384 00:39:43,091 --> 00:39:48,263 ఇక నాలుగవవారేమో, వెచ్చటి మంచులా అనిపించే నున్నటి దుప్పట్లను మరియు 385 00:39:48,347 --> 00:39:51,391 వస్త్రాలను పట్టుతో కుట్టేవారు. 386 00:39:53,519 --> 00:39:56,146 వాళ్ళందరూ ప్రతీరోజు ఆనందంగా కలిసి పనిచేసేవాళ్ళు, 387 00:39:56,730 --> 00:39:58,398 గొడవపడేవాళ్ళే కాదు. 388 00:40:00,484 --> 00:40:01,902 కానీ ఒకరోజు, 389 00:40:02,319 --> 00:40:06,156 ఒక పిల్లాడు వచ్చి ఎప్పుడో తప్పిపోయిన వాళ్ళ పెద్ద అన్నయ్యని అని వాళ్ళతో అన్నాడు. 390 00:40:08,033 --> 00:40:11,370 కానీ తన అన్నాచెల్లెళ్ళు నువ్వేం చేశావు అని అతడిని అడిగినప్పుడు... 391 00:40:12,621 --> 00:40:16,166 ప్రజలకి నిజం చెప్పానని అతను బదులిచ్చాడు. 392 00:40:18,293 --> 00:40:20,254 "ఏ నిజం?" అని వాళ్ళు అతడిని అడిగారు. 393 00:40:21,296 --> 00:40:23,465 "అదీ," అతను బదులివ్వసాగాడు... 394 00:40:24,758 --> 00:40:29,304 "మీలో ఒకడు మంచి అందగాడని, ఒకరు భలే అందగత్తె అని... 395 00:40:30,931 --> 00:40:34,476 ఒకరు మామూలుగా ఉన్నారని... 396 00:40:35,686 --> 00:40:37,396 ఇంకొకరు కురూపి అని నేను చెప్పగలను." 397 00:40:39,648 --> 00:40:42,234 అతని మాటలు విని ఆ కుటుంబానికి నోట మాటరాలేదు... 398 00:40:43,235 --> 00:40:49,241 ఎందుకంటే, మీరు ఈ పాటికే ఊహించలేకపోయినట్టే, ఆ అన్నాచెల్లెళ్ళ పేర్లు, 399 00:40:49,992 --> 00:40:53,078 వాసన, రుచి, 400 00:40:53,996 --> 00:40:57,332 శబ్దం మరియు స్పర్శ. 401 00:40:57,875 --> 00:41:02,462 వారి ప్రపంచంలో "కురూపి" కానీ "అందం" కానీ లేదు. 402 00:41:03,380 --> 00:41:08,468 "కానీ మాలో ఎవరు, ఎవరు?" అని వాళ్ళు తమ అన్నయ్యని అడిగారు. 403 00:41:10,387 --> 00:41:16,143 "మీకు తెలీదు కాబట్టి, మీరు పట్టించుకోనవసరం లేదులే," అని అతను బదులిచ్చాడు. 404 00:41:16,643 --> 00:41:18,979 అలా అని, అతను వెళ్లిపోయాడు. 405 00:41:20,063 --> 00:41:25,444 "ఆగు! నీ పేరేంటి?" అని వాళ్ళు అతడిని అడిగారు. 406 00:41:27,404 --> 00:41:31,116 "నా పేరు చూపు," అని అతను సమాధానమిచ్చాడు. 407 00:41:33,118 --> 00:41:38,123 అలా అనేసి, వాళ్లని అయోమయంలో ఒంటరిగా వదిలేసి అతను వెళ్లిపోయాడు. 408 00:41:40,292 --> 00:41:46,215 కొన్నాళ్ళకే, ఎవరు అందంగా ఉన్నారో, ఎవరు అందవిహీనంగా ఉన్నారో అనే దాని మీద 409 00:41:46,298 --> 00:41:47,925 ఆ కుటుంబ సభ్యులు గొడవపడసాగారు. 410 00:41:49,843 --> 00:41:54,264 చూపు చెప్పినదాని గురించి వాళ్ళు చాలా సమయం ఆలోచించడం మొదలుపెట్టారు... 411 00:41:55,349 --> 00:41:57,226 దానితో అత్తరు దాని సుగంధాన్ని కోల్పోయింది... 412 00:41:58,310 --> 00:42:00,562 కేకులు వాటి రుచిని కోల్పోయాయి, 413 00:42:01,271 --> 00:42:03,982 సంగీతం శృతి తప్పింది, 414 00:42:04,650 --> 00:42:08,195 పట్టు కాస్త పట్టు తప్పి కళావిహీనమైంది. 415 00:42:10,572 --> 00:42:16,036 చివరికి, ఒకరోజు, అందరూ కలిసి... 416 00:42:17,287 --> 00:42:20,207 చూపు వాళ్ళకి చెప్పిన విషయాన్ని మర్చిపోవాలని నిశ్చయించుకున్నారు, 417 00:42:21,375 --> 00:42:26,046 ఎందుకంటే, అతను రాక ముందు, వాళ్ళందరూ సంతృప్తిగా ఉండేవాళ్ళు. 418 00:42:27,798 --> 00:42:31,593 అతికొద్ది కాలానికే మళ్లీ ఆ సంతృప్తిని పొందారు. 419 00:42:33,262 --> 00:42:39,935 ఎందుకంటే కేవలం నలుగురు ఉంటే చాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు కనుక. 420 00:42:42,145 --> 00:42:44,731 ఆ తర్వాత వాళ్ళు ఆనందంగా జీవించసాగారు. 421 00:42:59,705 --> 00:43:00,747 హలో. 422 00:43:02,165 --> 00:43:03,208 హాయ్. 423 00:43:05,460 --> 00:43:09,923 మన కవలల పుట్టినరోజు రేపు కాబట్టి, వారు పంచుకోగల... 424 00:43:11,133 --> 00:43:13,135 ఓ కానుకని తెచ్చాను. 425 00:43:15,137 --> 00:43:17,723 నది మంచు గడ్డ నుండి నీటిగా కరిగినప్పటి నుండి నువ్వు దాని గురించి మాట్లాడనే లేదు. 426 00:43:18,140 --> 00:43:19,224 దేని గురించి? 427 00:43:19,641 --> 00:43:21,852 ఈ రోజు కోసం మనమెప్పటినుండో వేచి చూస్తున్నాం. 428 00:43:22,728 --> 00:43:24,938 పన్నెండు సంవత్సరాలు, మాగ్రా. 429 00:43:26,940 --> 00:43:30,027 నీకు ఏం కావాలంటే అది చేయవచ్చు అనుకో. 430 00:43:30,694 --> 00:43:32,529 అది నీ మంచితనం, ప్యారిస్. 431 00:43:37,034 --> 00:43:41,580 వాళ్లింకా పసిపిల్లలే అని నువ్వనుకుంటున్న పక్షంలో, ఇంకెంత కాలం ఆగుతావు? 432 00:43:44,708 --> 00:43:46,919 బాబా వాస్, నేనూ ఓ నిర్ణయానికి వచ్చాం. 433 00:43:49,546 --> 00:43:53,800 పూడ్చిపెట్టబడినది అలాగే ఉంటుంది... ఎప్పటికీ. 434 00:43:57,971 --> 00:43:59,348 అదేనా నీ ఎంపిక? 435 00:43:59,431 --> 00:44:00,974 అది మా ఎంపిక. 436 00:44:01,058 --> 00:44:03,393 మా మధ్యన ఏదీ రాలేదు, ప్యారిస్, నువ్వు కూడా. 437 00:44:03,477 --> 00:44:06,730 అయితే వాళ్ళు జీవితాంతం కళ్ళు మూసుకుని ఇక్కడే తిరుగుతూ, పెరుగుతూ, 438 00:44:07,648 --> 00:44:09,024 బ్రతికి చివరికి చనిపోతారన్నమాట. 439 00:44:09,107 --> 00:44:10,692 - ఇంకా ఇక్కడే... - బ్రతకడానికే! 440 00:44:10,776 --> 00:44:12,945 అదే కదా ముఖ్యం, ప్యారిస్? 441 00:44:13,028 --> 00:44:15,322 వాళ్ళ విషయంలో నేను కోరుకునేది అదే, వాళ్ళు బ్రతకాలని. 442 00:44:15,739 --> 00:44:17,407 ఒకవేళ వారి రహస్యం బయటపడినా, 443 00:44:17,491 --> 00:44:19,409 ఒకవేళ ఆ పెట్టెలోని ఏ వస్తువైనా వారి రహస్యాన్ని బయటపెట్టినా, 444 00:44:19,493 --> 00:44:23,497 ఒకవేళ ఇంకేదైనా జరిగినా, ఇలాంటి "ఒకవేళ" లు వేలల్లో ఉన్నాయి, 445 00:44:23,580 --> 00:44:24,665 వాళ్ళు అగ్నికి ఆహుతైపోతారు. 446 00:44:25,374 --> 00:44:28,335 ఒకవేళ ఆ పెట్టెలో ఉన్న పుస్తకాలు వారిని ఈ గ్రామం విడిచి వెళ్ళమంటే, 447 00:44:28,418 --> 00:44:30,838 వారు సింహాలకి, ఎలుగులకు ఆహారమవుతారు, 448 00:44:31,630 --> 00:44:32,881 ఆ తర్వాత చచ్చిపోతారు. 449 00:44:33,882 --> 00:44:36,510 చచ్చాక, కళ్ళనేవి ఎలాగూ ఎప్పటికీ మూతబడే ఉంటాయి. 450 00:44:38,929 --> 00:44:42,266 ఏదోకరోజు, ఎవరోకరు మన ఆచూకీని కనిపెడతారు, వాళ్ళని కనిపెడతారు. 451 00:44:42,349 --> 00:44:44,226 మాగ్రా, వారిని సంసిద్ధం చేయాలి. 452 00:44:44,309 --> 00:44:46,353 - ఇక చాలు! - లేదు, ఇది సరిపోదు! 453 00:44:47,563 --> 00:44:49,398 ఈ జీవితం సరిపోదు. 454 00:44:49,857 --> 00:44:51,650 నీ సాకు కూడా సరిపోదు. 455 00:44:51,733 --> 00:44:54,570 నీకు సాకులు చెప్పవలసిన అవసరం నాకు లేదు. 456 00:44:57,447 --> 00:44:58,490 మరి జెర్లామరెల్ కి? 457 00:44:58,574 --> 00:45:01,702 జెర్లామరెల్? పిల్లలని జెర్లామరెల్ పెంచలేదు. 458 00:45:01,785 --> 00:45:03,120 వారి జ్వరాలను జెర్లామరెల్ నయం చేయలేదు. 459 00:45:03,203 --> 00:45:07,082 అతడు వాళ్ళకి జో కొట్టి నిద్రపుచ్చలేదు, అతను వెళ్లిపోయాడు, తిరుగుతూ ఉన్నాడు అంతే. 460 00:45:08,917 --> 00:45:09,918 నీ స్వరం. 461 00:45:11,336 --> 00:45:12,546 నీకతనంటే అసహ్యం. 462 00:45:14,756 --> 00:45:15,757 ఎందుకు? 463 00:45:17,176 --> 00:45:18,218 మాగ్రా? 464 00:45:21,638 --> 00:45:24,391 ఆ అసహ్యాన్ని నీ పిల్లల మీద ఎందుకు చూపిస్తున్నావు? 465 00:45:24,474 --> 00:45:25,684 అమ్మా! 466 00:45:28,937 --> 00:45:30,439 వెళ్లిపో, ప్యారిస్. 467 00:45:31,190 --> 00:45:32,816 నాకు నా పిల్లలతో ఉండాలనుంది. 468 00:45:54,880 --> 00:45:55,964 ప్యారిస్. 469 00:45:56,048 --> 00:45:59,009 హేయ్, లోపలికి రండి. కూర్చోండి. 470 00:45:59,426 --> 00:46:01,637 ఓహ్, నా బంగారు కొండల్లారా. 471 00:46:02,054 --> 00:46:06,266 ఓహ్, పెద్దయిపోయారు, జన్మదిన శుభాకాంక్షలు. 472 00:46:08,185 --> 00:46:10,854 నేటితో మీకు పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. 473 00:46:13,482 --> 00:46:14,483 బాబోయ్. 474 00:46:15,192 --> 00:46:19,571 పన్నేండేళ్ళుగా మీరో రహస్యాన్ని కాపాడుతూ వచ్చారు. 475 00:46:19,655 --> 00:46:22,157 చాలా బాగా కాపాడుతూ వచ్చారు. 476 00:46:23,575 --> 00:46:26,745 మరో రహస్యాన్ని కూడా మీరు కాపాడగలరా? 477 00:46:27,829 --> 00:46:28,997 ఏంటది? 478 00:46:29,414 --> 00:46:34,586 ఇది మీకు, కేవలం మీకే. 479 00:46:35,712 --> 00:46:40,008 దీనికి మించిన పుట్టినరోజు కానుక మీకింక ఎప్పటికీ లభించదు. 480 00:46:41,718 --> 00:46:42,803 ఏంటివి? 481 00:46:42,886 --> 00:46:44,346 ఇవి పుస్తకాలు. 482 00:46:44,429 --> 00:46:45,931 వాటిని పుస్తకాలే అని మేమనుకుంటున్నాం. 483 00:46:46,598 --> 00:46:51,311 ఇదిగోండి. ఈ పుస్తకాలలో ఉన్నది అర్థం చేసుకోవడానికి ఈ సూచనలు మీకు సాయపడతాయి. 484 00:46:52,104 --> 00:46:53,522 ఈ సూచనలని ఎవరిచ్చారు? 485 00:46:53,605 --> 00:46:54,857 మీ తండ్రి. 486 00:46:55,524 --> 00:46:57,276 నాన్నకి వీటి గురించి ఏం తెలుసు? 487 00:46:57,359 --> 00:46:58,360 కాదు. 488 00:46:59,820 --> 00:47:02,072 మీ అసలైన తండ్రి. 489 00:47:03,740 --> 00:47:04,741 ఏంటి? 490 00:47:05,450 --> 00:47:07,536 నాకు మీ అమ్మ చెప్పినంతవరకే తెలుసు. 491 00:47:07,953 --> 00:47:09,705 మీకు కూడా తనే స్వయంగా చెప్పాలని ఆశించాను. 492 00:47:09,788 --> 00:47:11,623 కానీ మాకు ఓ తండ్రి ఉన్నాడు. 493 00:47:11,707 --> 00:47:16,295 తెలుసు, అతనికి మీరంటే ప్రాణం, కొఫూన్. 494 00:47:17,379 --> 00:47:18,547 హనీవా... 495 00:47:19,548 --> 00:47:22,551 ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు... 496 00:47:24,178 --> 00:47:27,472 అతను మీ అమ్మను మంచుతుఫాను బారి నుండి కాపాడాడు. 497 00:47:28,348 --> 00:47:30,100 తను చెప్పిన కథ అదే. 498 00:47:30,684 --> 00:47:34,563 తను తప్పిపోయింది, అతను తనను కాపాడాడు. 499 00:47:35,189 --> 00:47:37,399 ఆ తర్వాత తనతోనే అతను ఉన్నాడు. 500 00:47:39,067 --> 00:47:41,320 తను మా గ్రామానికి వచ్చేసరికి, 501 00:47:42,154 --> 00:47:46,241 మీ కవలలిద్దరూ అప్పటికే తన గర్భంలో ఉన్నారు. 502 00:47:46,867 --> 00:47:49,828 - అతని పేరు జెర్లామరెల్. - లేదు, లేదు. 503 00:47:49,912 --> 00:47:51,705 - ఆగు, హనీవా. - కొఫూన్. 504 00:47:51,788 --> 00:47:54,166 హనీవా. వాడు ఈ విషయం మూడో కంటికి చెప్పకూడదు. 505 00:47:54,249 --> 00:47:56,710 ఇదిగో, ఈ సందేశాన్ని తీసుకొని, చదువు. 506 00:47:57,336 --> 00:47:59,254 నువ్వు ధైర్యవంతురాలివి. వెళ్ళు. 507 00:48:26,740 --> 00:48:28,033 బహుశా మనం మాంత్రికులమే ఏమో. 508 00:48:29,451 --> 00:48:31,954 చూపు గురించి చెప్పుకోనే కథలన్నీ నిజమే ఏమో. 509 00:48:32,037 --> 00:48:33,038 కాదు. 510 00:48:35,290 --> 00:48:37,251 నిజం ఏంటో నా చేతుల్లో ఉంది. 511 00:48:37,835 --> 00:48:39,962 త్వరలోనే అది నాకు తెలుస్తుంది, కానీ నీకు తెలీదు. 512 00:48:44,800 --> 00:48:45,801 కానివ్వు. 513 00:48:51,598 --> 00:48:52,975 "ఒకానొకప్పుడు, 514 00:48:53,475 --> 00:48:56,478 మీకున్న శక్తి చాలా మంది మనుషులకి ఉండేది. 515 00:48:57,604 --> 00:49:01,525 ఈ శక్తిని, ఇంకా తమ మేధోశక్తిని ఉపయోగించి 516 00:49:02,276 --> 00:49:03,569 మనుషులు ప్రపంచాన్ని ఆక్రమించారు. 517 00:49:05,070 --> 00:49:07,030 ఎగరగలిగే యంత్రాలనూ, అలాగే 518 00:49:07,656 --> 00:49:10,492 వేల మైళ్ళ దూరాన ఉండి కూడా మాట్లాడగలిగే యంత్రాలని కూడా నిర్మించారు. 519 00:49:11,118 --> 00:49:14,621 భారీ నౌకలలో భూమిని వదిలి వెళ్లిపోయారు కూడా. 520 00:49:15,956 --> 00:49:21,461 వాళ్ళ శక్తి స్థాయికి భూమి తట్టుకోలేక నాశనమైపోయింది. 521 00:49:22,754 --> 00:49:27,968 ఈ గ్రహం నాశనం కాకుండా కాపాడటానికి దేవుడే వారి చూపును లాగేసుకున్నాడని కొందరు అంటారు. 522 00:49:30,095 --> 00:49:33,974 కానీ చాలా ఏళ్ళు గడిచాక, ఈ చూపు శక్తి మరలా పునరుద్దరించబడుతోంది, 523 00:49:34,808 --> 00:49:41,023 మరలా ప్రపంచ నిర్మాణం చేపట్టాలనే ఉపదేశంతో ఎన్నుకొన్నవారికే అదివ్వబడుతోంది. 524 00:49:42,441 --> 00:49:43,775 నేను మీ తండ్రిని. 525 00:49:44,651 --> 00:49:46,945 ఈ కానుకను మీకు నేను అందజేస్తున్నాను. 526 00:49:48,488 --> 00:49:50,782 దీన్ని వినియోగించుకోవలసిన బాధ్యత మీపై ఉంది. 527 00:49:51,742 --> 00:49:53,827 నేను వదిలివెళ్లిన పుస్తకాల నుండి నేర్చుకోండి. 528 00:49:53,911 --> 00:49:55,913 నేను అతిజాగ్రత్తగా పుస్తకాలను ఎన్నుకొన్నాను. 529 00:49:56,997 --> 00:49:59,708 మీ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళగలిగేంత ధైర్యం మీకు వచ్చినప్పుడు 530 00:50:00,501 --> 00:50:03,629 ఎక్కడికెళ్ళాలనే సూచనలని కూడా నేను పొందుపరిచాను. 531 00:50:04,129 --> 00:50:06,715 మీరు వచ్చినప్పుడు, నేను వేచి చూస్తూ ఉంటాను. 532 00:50:07,716 --> 00:50:10,469 మనం కలిసికట్టుగా ఈ ప్రపంచాన్ని నూతనంగా నిర్మిద్దాం. 533 00:50:12,930 --> 00:50:16,266 ఎనలేని ప్రేమతో, మీ ప్రియమైన తండ్రి... 534 00:50:18,143 --> 00:50:19,353 జెర్లామరెల్." 535 00:50:25,234 --> 00:50:26,276 మనమిప్పుడు ఏం చేయాలి? 536 00:50:43,377 --> 00:50:44,670 నువ్వు పెట్టెని తెరిచావు. 537 00:50:45,921 --> 00:50:47,130 అవును, బాబా వాస్. 538 00:50:47,214 --> 00:50:48,465 అనుమతి లేకుండా తెరిచావు. 539 00:50:50,843 --> 00:50:55,722 నీ ప్రాణాన్ని, పిల్లల ప్రాణాన్ని ఎలుగు బారి నుండి జెర్లామరెల్ కాపాడాడు. 540 00:50:56,723 --> 00:50:58,725 అతనో వంతెన నిర్మించాడు. 541 00:50:59,142 --> 00:51:02,312 మన జాతిని సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. 542 00:51:03,605 --> 00:51:05,524 అతను నిన్ను ఒకే ఒకటి అభ్యర్ధించాడు: 543 00:51:07,025 --> 00:51:09,361 "వాళ్ళని నేర్చుకోనివ్వు." 544 00:51:10,779 --> 00:51:14,616 నిజాన్ని తెలుసుకోనివ్వు... 545 00:51:16,159 --> 00:51:19,079 ఎన్నుకొనే స్వేచ్ఛని వారికి ఇవ్వు. 546 00:51:23,625 --> 00:51:25,127 పుస్తకాలని మాగ్రా కాల్చేస్తుంది. 547 00:51:25,502 --> 00:51:27,671 - తనకి చెప్పవద్దు. - నన్ను తనతో అబద్ధమాడమంటావా? 548 00:51:27,754 --> 00:51:33,844 ఎన్నో ఏళ్ళుగా, నీ మంచితనంతో, నువ్వే వారి తండ్రివని ఆ కవలలకి చెప్పావు. 549 00:51:35,345 --> 00:51:38,473 ఇప్పుడు, నువ్వు ఆ మంచితనాన్ని మాగ్రా మీద చూపాలి. 550 00:51:43,103 --> 00:51:45,189 నోరు విప్పకపోవడం అబద్ధం కాబోదు. 551 00:51:55,782 --> 00:51:57,451 వాళ్ళు వెళ్లిపోవడం గురించి మాట్లాడుతుంటే విన్నాను. 552 00:51:57,534 --> 00:51:59,661 వాళ్ళు ఏదోకరోజు వెళ్లిపోవలసి వస్తుందని నీకు తెలుసు. 553 00:52:02,164 --> 00:52:03,582 - వాళ్ళు వెళ్లిపోయినప్పుడు... - లేదు. 554 00:52:04,166 --> 00:52:10,005 వాళ్ళు వెళ్లిపోయినప్పుడు, ఆ పుస్తకాలే వాళ్ళకి జ్ఞానాన్నిస్తాయి. 555 00:52:12,132 --> 00:52:14,968 బాబా వాస్, నువ్వు మంచివాడివి. 556 00:52:17,721 --> 00:52:20,140 - కానీ ఒకప్పుడు నువ్వు మంచివాడివి కాదు. - ఇక చాలు. 557 00:52:20,224 --> 00:52:24,228 మనమిక్కడ దాక్కొని ఉన్నంత మాత్రాన ప్రపంచం మారిపోయిందని అర్థం కాదు. 558 00:52:25,062 --> 00:52:29,358 కానీ ఆ కవలలు, బాబా, ఆ కవలలు మార్పుకు పునాది కాగలరు. 559 00:52:31,610 --> 00:52:33,111 వాళ్ళు మన ఆశాకిరణం, బాబా. 560 00:52:35,322 --> 00:52:37,282 నువ్వు వీక్షించిన దృశ్యాలన్నింటినీ గుర్తుతెచ్చుకో. 561 00:52:37,366 --> 00:52:39,368 నువ్వు చేసిన పనులన్నింటినీ గుర్తుతెచ్చుకో. 562 00:52:42,246 --> 00:52:43,997 ప్రపంచానికి తిరిగి ఇచ్చేయ్, బాబా. 563 00:52:49,169 --> 00:52:51,213 నోరు విప్పకపోవడం అబద్ధం కాబోదు. 564 00:53:13,151 --> 00:53:14,361 బాబా? 565 00:53:20,617 --> 00:53:23,829 మొద్దును వృధా చేయవద్దు. నీకు వెచ్చదనాన్ని నేను ఇస్తాను. 566 00:53:52,983 --> 00:53:53,984 నువ్వు బాగానే ఉన్నావా? 567 00:53:55,152 --> 00:53:58,655 అవును. బాగానే ఉన్నాను. 568 00:54:13,295 --> 00:54:14,505 పడక వద్దకి పద. 569 00:55:03,720 --> 00:55:04,972 నీ దగ్గర ఏ పుస్తకముంది? 570 00:55:05,389 --> 00:55:06,932 టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ 571 00:55:07,015 --> 00:55:08,016 మరి నీ దగ్గర? 572 00:55:08,100 --> 00:55:09,184 జార్జి ఆర్వెల్ 573 00:56:49,785 --> 00:56:51,787 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య