1 00:00:51,426 --> 00:00:52,427 పారాహుషార్! 2 00:00:59,518 --> 00:01:00,602 పారాహుషార్! 3 00:01:08,443 --> 00:01:12,739 చూపు 4 00:02:20,557 --> 00:02:22,476 నీ అడుగుల సవ్వడి ని ఇప్పటికీ గుర్తించగలను... 5 00:02:23,810 --> 00:02:26,063 నీ కుడి అడుగు నీ ఎడమ అడుగు కన్నా భారంగా ఉండటం వలన. 6 00:02:28,732 --> 00:02:31,151 కానీ ఇప్పుడు ప్రతీ అడుగునీ నువ్వు కష్టపడి వేస్తున్నావు. 7 00:02:32,402 --> 00:02:34,530 ఇలా ఇదివరకు ఉండేది కాదు. నువ్వు దృఢంగా ఉండేవాడివి. 8 00:02:35,155 --> 00:02:38,200 జీవితం, అనుభవం... 9 00:02:39,493 --> 00:02:41,578 ఇవి నన్ను అటుఇటూ కుదుపుతున్నాయి. 10 00:02:47,376 --> 00:02:49,002 ఇంటికి సుస్వాగతం, టమాక్టీ జూన్. 11 00:02:55,926 --> 00:02:57,094 మహారాణి. 12 00:03:10,858 --> 00:03:12,526 నా విదేశీ బాధ్యతా విధులు ముగిశాయి. 13 00:03:14,319 --> 00:03:16,363 నన్ను 20 ఏళ్ళకని నియమించుకున్నారు. 14 00:03:17,906 --> 00:03:20,158 కానీ అంతకన్నా ఎక్కువ కాలమే పనిచేశాను. 15 00:03:20,242 --> 00:03:22,077 నువ్వు పన్నులను, కప్పములను తెచ్చావా? 16 00:03:23,829 --> 00:03:24,955 తెచ్చాను. 17 00:03:40,804 --> 00:03:43,849 ఇరుసుకర్రల ఆర్తనాదాలతో పర్వతాలు నిండిపోయాయి. 18 00:03:43,932 --> 00:03:47,686 వంద బళ్ళు, దైవెముక, ధాన్యం, 19 00:03:47,769 --> 00:03:52,357 గొడ్డళ్ళకు వజ్రాలు, కలపకు గొడ్డళ్ళు, బానిసలు. 20 00:03:54,526 --> 00:03:56,320 నువ్వు పన్నులని సేకరించడంలో నెర్పరివే. 21 00:03:58,947 --> 00:04:00,699 కానీ మాంత్రికులని పట్టుకోవడంలో కాదు. 22 00:04:02,367 --> 00:04:04,912 ప్రతీ గ్రామంలో నేను విచారించి చూశాను, 23 00:04:07,122 --> 00:04:11,877 "జెర్లామరెల్. లేదు, సర్. ఆ పేరును ఇంతవరకూ వినలేదు," అని దివ్యదృష్టిగలవారు అనేవారు. 24 00:04:12,794 --> 00:04:15,088 నాతో అబద్ధమాడినవారినందిరినీ అగ్నికి ఆహుతి చేసేశాను. 25 00:04:15,172 --> 00:04:16,339 నువ్వతని పేరును ప్రచారం చేశావు. 26 00:04:16,423 --> 00:04:17,966 అతని ఆచూకీని కనిపెడదామనే. 27 00:04:19,009 --> 00:04:20,761 నువ్వతని ప్రవక్తవా? 28 00:04:22,638 --> 00:04:25,140 జనాలని పోగేసి, వాళ్ళకి అతని శక్తి గురించి చెప్తూ, 29 00:04:25,224 --> 00:04:27,643 వారికి అతని పేరును తెలుపుతూ, అతని వారసత్వాన్ని వ్యాప్తి చేస్తున్నావా? 30 00:04:30,896 --> 00:04:32,856 మీ మాంత్రికాంతకుల జనరల్ గా, 31 00:04:33,607 --> 00:04:38,153 నా మహారాణి అప్పగించిన కార్యంలో విఫలమయ్యానని చెప్పడానికి వచ్చాను... 32 00:04:39,696 --> 00:04:42,032 పర్వవసానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. 33 00:04:42,574 --> 00:04:44,243 కానీ నాది ఒకటే విన్నపం: 34 00:04:45,160 --> 00:04:48,872 నన్ను బలిపీఠం మీద అంతమొందించడానికి బదులుగా... 35 00:04:49,998 --> 00:04:54,586 ఒక యోధుని వలె... 36 00:04:55,504 --> 00:04:57,673 నా ప్రాణాన్ని హరించుకొనే అవకాశాన్ని నాకివ్వండి. 37 00:04:58,549 --> 00:05:01,051 మహారాణి, ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. 38 00:05:01,468 --> 00:05:04,847 తెచ్చిన సొత్తును అగ్రజులు పంచుతున్నారు. గిడ్డంగులు నిండుతున్నాయి. 39 00:05:05,556 --> 00:05:07,933 బానిసల విపణి ఏర్పాటు పనులు జోరందుకున్నాయి. 40 00:05:11,019 --> 00:05:13,480 మన ఘనమైన జనరల్ తిరిగొచ్చేశాడు. 41 00:05:14,314 --> 00:05:15,357 టమాక్టీ జూన్? 42 00:05:15,440 --> 00:05:19,069 అవును, నేనే, టమాక్టీ జూన్ ని... 43 00:05:19,945 --> 00:05:24,366 నూటొకటి బళ్ళకి బదులుగా నూరు బళ్ళతో తిరిగివచ్చినవాడిని. 44 00:05:25,242 --> 00:05:29,872 మహారాణి, పాపి అయిన ఒకడిని పట్టుకోలేకపోవడంలో ఇతను విఫలమైనా, 45 00:05:29,955 --> 00:05:32,958 అతడి పేరును వందల మంది కీర్తిస్తున్నారు కనుక, దాన్ని వదిలేయవచ్చు. 46 00:05:33,041 --> 00:05:35,419 డూన్ ప్రభువు, ప్రజావేదికకి వెళ్ళండి. 47 00:05:36,503 --> 00:05:38,922 ప్రజలని అక్కడికి చేరుకోమనండి. వారితో నేను మాట్లాడతాను. 48 00:05:39,798 --> 00:05:41,383 నేను కూడా సంబరాల్లో పాల్గొంటాను. 49 00:05:48,098 --> 00:05:49,349 టమాక్టీ జూన్. 50 00:05:58,734 --> 00:05:59,860 అలాగే. 51 00:06:03,280 --> 00:06:06,283 ఇరవై ఏళ్ళ నీ విశ్వాసబద్ధ సేవకి గుర్తింపుగా... 52 00:06:07,868 --> 00:06:09,369 నీ ప్రాణాన్ని నువ్వే తీసుకొనే అనుమతిని... 53 00:06:11,830 --> 00:06:13,373 నీకు ఇస్తున్నాను. 54 00:06:17,544 --> 00:06:18,795 సెలవు. 55 00:06:57,042 --> 00:06:58,919 డూన్ ప్రభువు, మీరింకా ఇక్కడే ఎందుకు ఉన్నారు? 56 00:07:02,047 --> 00:07:03,841 అతడిని బ్రతకమని మీరు అజ్ఞాపించి ఉండవచ్చు. 57 00:07:06,301 --> 00:07:09,304 తను ఎంతటి కార్యంలో విఫలమయ్యాడో మీకన్నా టమాక్టీ జూన్ బాగా అర్థం చేసుకున్నాడు. 58 00:07:11,640 --> 00:07:13,851 బయట, వారి విధ్వంసాన్ని వారే పండుగలాగా జరుపుకుంటున్నారు. 59 00:07:14,268 --> 00:07:15,561 ఒక వ్యక్తిని కనుగొనలేకపోయాము. 60 00:07:15,644 --> 00:07:16,770 కాదు! 61 00:07:19,273 --> 00:07:20,983 మన శక్తిని పోగొట్టుకున్నాం! 62 00:07:24,236 --> 00:07:28,574 జెర్లామరెల్ లోకమంతా తిరగాడుతున్న ఓ దేవుడు, అతను మరింత మంది దేవుళ్ళని తయారుచేస్తాడు, 63 00:07:28,657 --> 00:07:30,492 వాళ్ళు ఇంకొంత మంది దేవుళ్ళని తయారుచేస్తారు! 64 00:07:34,496 --> 00:07:36,540 మనం కోల్పోయిందేమిటో టమాక్టీ జూన్ కి తెలుసు. 65 00:07:37,291 --> 00:07:38,417 ఇక బయలుదేరండి. 66 00:07:41,920 --> 00:07:45,799 టమాక్టీ జూన్! టమాక్టీ జూన్! 67 00:07:47,134 --> 00:07:50,846 రా, రా. అతను అక్కడ, ఆ చెట్టు కింద ఉన్నాడు. 68 00:07:52,431 --> 00:07:53,891 ఎవరు ఎక్కడ, ఏ చెట్టు కింద ఉన్నారు? 69 00:07:56,476 --> 00:07:57,644 సీమకోళ్ళు. 70 00:07:58,187 --> 00:08:01,273 అయితే, నువ్వు అటుగా వెళ్లి, వాటిని నావైపుకు తరుము. 71 00:08:02,191 --> 00:08:03,192 సిద్ధమేనా? 72 00:08:04,735 --> 00:08:06,111 శబ్దం చేయకు, నాన్న. 73 00:08:06,612 --> 00:08:07,613 అనుభూతి చెందు. 74 00:08:08,238 --> 00:08:09,406 నేనొకటి తయారుచేశాను. 75 00:08:11,533 --> 00:08:12,951 పుస్తకాలను చదివి, వేట కోసమని చేశాను. 76 00:08:15,829 --> 00:08:16,997 విను. 77 00:08:20,209 --> 00:08:22,711 నేర్చుకో. 78 00:08:32,513 --> 00:08:34,306 - నా బాణం దానికి తగిలింది. రా. - ఏంటి? 79 00:08:35,599 --> 00:08:38,433 పెట్టెలో ఉన్న ఓ పుస్తకంలో, 80 00:08:38,519 --> 00:08:43,565 అమెరికాలో నివసించే ప్రజలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చదివాను. 81 00:08:44,483 --> 00:08:45,734 అమెరికా అంటే ఏంటి? 82 00:08:46,151 --> 00:08:48,987 ఇది కేవలం ఆరంభమే, నాన్న. నేనింకా చాలా చదివాను. 83 00:08:49,863 --> 00:08:51,698 సరైన యంత్రాలతో, ఇంకా తగినంత శక్తితో, 84 00:08:51,782 --> 00:08:56,078 నేనిప్పుడు వాడిన ఆయుధం కన్నా మరింత శక్తివంతమైన ఆయుధాలను మనం తయారు చేసి, 85 00:08:56,161 --> 00:08:58,539 వంద మందిని ఒకే గంటలో హతమార్చవచ్చు. 86 00:08:59,248 --> 00:09:01,124 లేదా వాళ్ళ వద్ద బాంబులు ఉండేవి... 87 00:09:01,583 --> 00:09:04,628 "బాంబులు" అని పిలవబడే ఈ వస్తువులు, నగరాలకు నగరాలనే పేల్చేయగలవు. 88 00:09:04,711 --> 00:09:07,381 నువ్వు మాట్లాడే పదాలలో సగం పదాలు పుస్తక పదాలే, నానీ, అవి నాకస్సలు అర్థమవ్వడం లేదు. 89 00:09:07,464 --> 00:09:09,550 మరి ఈ సీమకోడి సంగతేంటి? 90 00:09:09,633 --> 00:09:11,051 సీమకోడి అంటే భోజనం. 91 00:09:11,635 --> 00:09:13,095 నేను ప్రతీరోజు బయటకెళ్ళగలను. 92 00:09:13,595 --> 00:09:16,056 జింకను సైతం తీసుకురాగలను. 93 00:09:18,267 --> 00:09:19,643 జెర్లామరెల్ లాగానే. 94 00:09:22,104 --> 00:09:23,355 జింక అంటున్నావు. 95 00:09:26,900 --> 00:09:29,111 దాన్ని మీ అమ్మకి నేనెలా వివరించగలను? 96 00:09:29,194 --> 00:09:32,906 కొఫూన్ కూడా సరిగ్గా ఇదే అంటాడు. మేము నేర్చుకున్నదంతా, అతను దాచాలంటాడు. 97 00:09:35,701 --> 00:09:37,786 రుచికరమైన జింక మాంసమంటే నాకిష్టమని నీకు తెలుసు. 98 00:09:38,412 --> 00:09:40,038 నాకు సీమకోడి అంటే ఇష్టమే లేదు. 99 00:09:40,747 --> 00:09:43,208 - అది నాకు నిద్రని తెప్పిస్తుంది. - నాకు తెలుసు, నాన్న. 100 00:10:05,480 --> 00:10:06,648 ఏం చేస్తున్నావు నువ్వు? 101 00:10:07,274 --> 00:10:11,486 వాళ్ళల్లో ఎవరినైనా, ఎప్పుడైనా నేను చంపేయగలను... 102 00:10:13,197 --> 00:10:14,907 అదేంటో వారికి తెలియను కూడా తెలియదు. 103 00:10:14,990 --> 00:10:18,535 దాన్ని వాళ్ళు దైవ జ్వాల ప్రతీకార చర్య అని అనుకుంటారు. 104 00:10:19,203 --> 00:10:20,913 కానీ మనకి తెలుసు, 105 00:10:21,455 --> 00:10:25,709 దైవ జ్వాల అనేది 93 మిలియన్ మైళ్ళ దూరంలో ఉండి మండుతున్న... 106 00:10:26,919 --> 00:10:28,837 - వాయుగోళమని... - ఆపు! 107 00:10:30,005 --> 00:10:32,049 మనం ఆయుధాలు చేసుకోవాలని మనకు అతను పుస్తకాలు ఇవ్వలేదు. 108 00:10:32,132 --> 00:10:35,552 అది నీకెలా తెలుసు? మనకు అతను పుస్తకాలను ఎందుకు ఇచ్చివెళ్ళాడు? అతని ఆంతర్యమేంటి? 109 00:10:36,053 --> 00:10:37,095 వివరించండి, ప్రొఫెసర్. 110 00:10:37,596 --> 00:10:38,597 ఆపు. 111 00:10:43,227 --> 00:10:44,394 నువ్వు దాని గురించి ఆలోచించావా? 112 00:10:44,478 --> 00:10:45,604 దేని గురించి? 113 00:10:46,271 --> 00:10:48,190 మనం అతడిని కలిసినప్పుడు ఎలా ఉంటుందోనని. 114 00:10:48,649 --> 00:10:50,108 మనం అతడిని కలిస్తే. 115 00:10:54,613 --> 00:10:57,741 ఇది మనకి మార్గం చూపుతుంది. ఇది ప్రపంచ చిత్రపటం. 116 00:10:58,200 --> 00:11:02,579 చూడు, మనమెక్కడున్నామనేది నేను గుర్తించేశాను. 117 00:11:02,663 --> 00:11:06,667 చూడు, మన నది వెళ్లి ఓ పెద్ద నది అయిన మిస్సిసిపీలో కలుస్తుంది. 118 00:11:06,750 --> 00:11:07,751 ఆ తర్వాత... 119 00:11:09,962 --> 00:11:12,631 ఇదంతా ఒకప్పుడు పిట్స్బర్గ్ అనే నగరం. 120 00:11:12,714 --> 00:11:14,216 - పిట్స్బర్గ్. - అది ఉక్కు అధారిత... 121 00:11:14,299 --> 00:11:17,135 వస్తువుల ఉత్పత్తికి పేరు గాంచిన పారిశ్రామిక పట్టణం అనుకుంటాను. 122 00:11:17,219 --> 00:11:18,637 గాడెన్స్ రచించిన "హిస్టరీ ఆఫ్ అమెరికా". 123 00:11:18,720 --> 00:11:25,060 మానవాళి యొక్క అన్ని తరాల జ్ఞానాన్ని, తెలివిని మన నాన్న మన కోసం వదిలివెళ్ళాడు, 124 00:11:25,143 --> 00:11:28,021 అయినా కూడా, కొఫూన్, నువ్వేదోవిధంగా దాన్ని నిస్తేజపరుస్తావు. 125 00:11:28,105 --> 00:11:29,898 ధనుస్సులూ, బాణాల్లోనే "నిస్తేజం" ఉంది. 126 00:11:29,982 --> 00:11:31,733 చదివిన దాన్ని పాటించకపోవడంలోనే "నిస్తేజం" ఉంది. 127 00:11:42,244 --> 00:11:44,204 - పారాహుషార్! - పారాహుషార్! 128 00:11:44,872 --> 00:11:47,499 నిన్న రాత్రి, సూటర్ బాక్స్... 129 00:11:49,084 --> 00:11:50,502 ఓ బిడ్డకి జన్మనిచ్చింది. 130 00:11:52,963 --> 00:11:54,756 కానీ ఆ బిడ్డ పూర్తిగా ఎదగకుండానే పుట్టింది. 131 00:11:55,799 --> 00:11:58,719 ఆ బిడ్డ అంగవైకల్యంతో జన్మించింది. 132 00:11:59,261 --> 00:12:01,346 మాంత్రికులైన మీరు నన్ను శపించడం వల్లనే! 133 00:12:06,643 --> 00:12:08,270 మీరు వారిని తగలబెట్టాలి... 134 00:12:10,272 --> 00:12:11,690 అనుసరించకూడదు. 135 00:12:13,609 --> 00:12:15,444 తన కడుపు నుంచి పుట్టింది... 136 00:12:16,987 --> 00:12:18,071 ఒక రాకాసి. 137 00:12:18,155 --> 00:12:19,740 అది వారి తప్పే. 138 00:12:19,823 --> 00:12:22,618 ఆ బిడ్డ అలా పుట్టడానికి ఏ శాపమూ కారణం కాదు. 139 00:12:23,076 --> 00:12:24,328 దైవజ్వాల, తనని స్వాగతించింది. 140 00:12:25,746 --> 00:12:28,624 తనకి తాజా రక్తం అవసరం కనుక తను అలా పుట్టింది. 141 00:12:29,374 --> 00:12:32,419 అతి తక్కువ మంది అతి ఎక్కువ కాలం కలిసున్నప్పుడు, 142 00:12:33,003 --> 00:12:35,172 ఆ తెగ యొక్క రక్తం చిక్కబడుతుంది. 143 00:12:35,631 --> 00:12:38,550 తాజా రక్తం లేకపోతే రాకాసులే పుట్టుకొస్తాయని 144 00:12:38,634 --> 00:12:39,927 మనకి చాలా తరాలుగా తెలుసు. 145 00:12:40,594 --> 00:12:43,972 - సహజ జన్యుశాస్త్రం. డీ.ఎన్.ఏ క్లస్టర్లు... - గమ్మునుండు, హనీవా. 146 00:12:44,765 --> 00:12:48,185 ఈ బిడ్డ మనకి హెచ్చరిక వంటిది. 147 00:12:48,852 --> 00:12:50,729 మనం ఈ హెచ్చరికతో జాగ్రత్త పడాలి. 148 00:12:52,773 --> 00:12:55,609 మనం బయటి తెగవారిని కలుపుకోవాలి మనం కూడా కలవాలి. 149 00:12:55,692 --> 00:12:56,944 లేదు. 150 00:12:57,027 --> 00:13:01,323 మనం మళ్లీ బయటకు పోయి పండుగలో పాలుపంచుకొని, రాకాసులని తరిమికొట్టేయాలి. 151 00:13:01,406 --> 00:13:03,909 మనం పండుగలకి దూరంగా ఉండటానికి ఓ కారణముంది. 152 00:13:05,077 --> 00:13:06,995 బాహ్య ప్రపంచంలో, మనల్ని వేటాడతారు. 153 00:13:07,579 --> 00:13:08,956 ఇక్కడ, మనం క్షేమంగా ఉంటాము. 154 00:13:10,082 --> 00:13:13,418 బహుశా ఇక్కడే, మనం తోడును వెత్తుక్కోవడంలో కాస్త తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుందేమో. 155 00:13:13,502 --> 00:13:15,838 ఇది మనకు చాలా అవసరం, బాబా వాస్. 156 00:13:16,421 --> 00:13:19,299 ఇక్కడ మనకి తాజా రక్తం కావాలి, ఆ అవసరం మనకి చాలా కాలంగా ఉంది. 157 00:13:19,383 --> 00:13:20,843 నేను తిరస్కరిస్తున్నాను. 158 00:13:24,763 --> 00:13:27,474 ఈ ప్రజలు చాలా కాలంగా ఇక్కడే ఉంచబడ్డారు. 159 00:13:27,891 --> 00:13:30,310 ఉంచబడ్డారా? ఉంచబడ్డారా? 160 00:13:30,978 --> 00:13:32,354 వాళ్ళు ఇక్కడ రక్షింపబడుతున్నారు. 161 00:13:32,437 --> 00:13:34,815 ఒకరి కన్నా మరొకరు ముఖ్యం కాబోరు, 162 00:13:35,482 --> 00:13:38,819 ప్రత్యేకించి మనం మాంత్రికాంతకుల నుండి ప్రజలని 163 00:13:38,902 --> 00:13:41,780 రక్షించడానికి ఉన్నామా, లేక మాంత్రికాంతకుల నుండి మీ పిల్లలని కాపాడటానికి 164 00:13:41,864 --> 00:13:44,908 ఉన్నామా అన్న విషయంలో చాలా మంది విభేదిస్తున్న తరుణంలో. 165 00:13:46,326 --> 00:13:49,204 రోగాల బారినపడినా మందులు లేకుండానే వారు జీవనం సాగించారు. 166 00:13:49,288 --> 00:13:52,416 సరుకుల అవసరమున్నా వర్తకం లేకుండానే వారు జీవనం సాగించారు. 167 00:13:52,499 --> 00:13:55,043 వారు ఏమీ లేకుండానే జీవనం సాగించారు. 168 00:13:56,170 --> 00:13:58,714 ఇక నువ్వు వారిని బయటకు వెళ్ళకుండా అడ్డుకుంటే... 169 00:14:00,382 --> 00:14:02,551 వాళ్ళే ఒక్కొక్కరిగా బయటకి వెళ్లిపోతారు. 170 00:14:19,484 --> 00:14:22,237 మన వాళ్ళు పొలిమేరల్లో వారికి వారే తిరుగుతారు. 171 00:14:23,864 --> 00:14:26,283 వారి వలన మాంత్రికాంతకులు ఇక్కడికి చేరుకోవడానికి పెద్ద సమయమేమీ పట్టదు. 172 00:14:27,743 --> 00:14:31,371 అయితే వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగేది, ఎవరితో కలిసేది, ఈ విషయాలు 173 00:14:31,872 --> 00:14:33,957 మన నియంత్రణలో ఉంటే మంచిదేమో. 174 00:14:35,959 --> 00:14:37,586 నువ్వేం సూచిస్తున్నావు, బంగారం? 175 00:14:42,341 --> 00:14:44,760 నాకు ఒక పండుగకి దారి తెలుసు. 176 00:14:46,720 --> 00:14:53,060 వారి వద్ద మందులు, సరుకులు, ఇంకా తాజా రక్తం కూడా దొరుకుతుంది. 177 00:14:58,065 --> 00:15:03,153 ఈ చోటును సురక్షితంగా ఉంచితేనే హనీవాని, కొఫూన్ ని సురక్షితంగా ఉంచడం సాధ్యపడుతుంది. 178 00:15:04,613 --> 00:15:08,033 దానికి ఆల్కెన్నీ ఎక్కడికెళ్ళేది మన నియంత్రణలో ఉండవలసి వస్తే... 179 00:15:09,618 --> 00:15:11,286 అదే మనం చేద్దాం. 180 00:15:49,116 --> 00:15:50,659 పని అయ్యాక నాకు చెబుతారా? 181 00:15:51,743 --> 00:15:53,078 తప్పకుండా, మహారాణి. 182 00:16:14,516 --> 00:16:15,726 పని అయిపోయిందా? 183 00:16:16,476 --> 00:16:19,229 సూర్యాస్తమయ ప్రాంతం నుండి వర్తమానం అందింది, మహారాణి. 184 00:16:21,023 --> 00:16:22,024 వర్తమానమా? 185 00:17:00,521 --> 00:17:01,855 మహోన్నత దైవ జ్వాలా, 186 00:17:02,689 --> 00:17:06,068 నీ జ్వాలలోకి నా ఆత్మని ఏకం కానిచ్చి, 187 00:17:06,693 --> 00:17:10,030 నీలో ఏకమయ్యే అవకాశాన్ని దానికి ఇవ్వు. 188 00:17:38,141 --> 00:17:39,434 అదింకా ముగియలేదు. 189 00:17:46,608 --> 00:17:47,943 అదింకా ముగియలేదు. 190 00:17:56,326 --> 00:17:59,204 మేము ఒకవారం పాటు ఉండం. పండుగ ప్రాంతానికి చేరుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. 191 00:17:59,621 --> 00:18:01,582 మా కన్న చిన్నపిల్లైన అన్టియా కూడా వెళ్తోంది. 192 00:18:01,665 --> 00:18:04,960 హనీవా, నీ శక్తి గురించి ఇతరులకు తెలియడం నాకు ఇష్టం లేదు. 193 00:18:05,043 --> 00:18:07,254 మనం 17 ఏళ్ళ పాటు మన రహస్యాన్ని భద్రంగా ఇక్కడే దాచి ఉంచాము. 194 00:18:07,337 --> 00:18:08,881 అనుమానమైతే కలిగిందిలే. 195 00:18:08,964 --> 00:18:11,216 మేము రహస్యాలని దాచుంచడంలో నేర్పరులం, అమ్మ. 196 00:18:11,300 --> 00:18:12,426 అంటే ఏంటి? 197 00:18:13,719 --> 00:18:16,221 మీకు ఇతరులతో సంభోగించే వయస్సు ఇంకా రాలేదు. 198 00:18:16,305 --> 00:18:18,056 ఆ చెత్త సంభోగంలో పాల్గొనాలని మాకస్సలు లేదు. 199 00:18:18,140 --> 00:18:20,225 అయితే మీరిక్కడే హాయిగా ఉండవచ్చు మరి. 200 00:18:20,309 --> 00:18:22,686 ఒక గుడ్డివానితో సంభోగించాలని నేనెందుకు అనుకుంటాను? 201 00:18:25,689 --> 00:18:26,773 దగ్గరికి రా. 202 00:18:28,442 --> 00:18:29,526 దగ్గరికి రా అని అన్నాను. 203 00:18:35,365 --> 00:18:36,992 ఎందుకిలా మాట్లాడుతున్నావు? 204 00:18:38,869 --> 00:18:40,996 తెలీదు. నన్ను మన్నించు. 205 00:18:45,209 --> 00:18:47,002 మిమ్మల్నందరినీ నేను ప్రేమిస్తున్నాను కనుక... 206 00:18:48,545 --> 00:18:50,214 మీరందరూ కూడా నన్ను ప్రేమిస్తున్నారు కనుక, 207 00:18:51,089 --> 00:18:53,634 నేను నాలోని కొన్ని ఆలోచనలని పట్టించుకోవడం లేదు... 208 00:18:54,468 --> 00:18:56,553 ఎందుకంటే మీరు నాతో అబద్ధమాడరని నాకు తెలుసు కాబట్టి. 209 00:19:14,696 --> 00:19:17,324 పుట్టుక సమయంలో ఏదో జరిగి, నీకు చూసే సామర్ధ్యం దక్కింది. 210 00:19:18,492 --> 00:19:20,994 ఇతరులు చూడలేరు కనుక నీకు నువ్వు గొప్ప అని అనుకోకు. 211 00:19:22,037 --> 00:19:25,541 ఇంకా నీ పుస్తక పదాలు మాట్లాడకు, ఎందుకంటే అప్పుడప్పుడూ అవి చెడు అర్థాలు కలిగిస్తాయి. 212 00:19:36,051 --> 00:19:38,637 అమ్మా, నేను అక్కడికి చేరుకొనేలోపు ఈ పూలు వాడిపోతాయి. 213 00:19:39,263 --> 00:19:43,058 ఈ పూలు నీ కోసమే, ఇవి దారిపొడవునా సువాసనలు వెదజల్లి, 214 00:19:43,141 --> 00:19:46,562 నీకు నృత్యంలో పాల్గొనాలనే తలంపును కలిగిస్తాయి. 215 00:19:47,229 --> 00:19:48,647 నేను నృత్యమాడతానని ఎవరన్నారు? 216 00:19:49,064 --> 00:19:53,151 అది గడిచి చాలా కాలమైంది, బో. నేనూ నీ తండ్రి కలిసి నాట్యమాడటం. 217 00:19:53,235 --> 00:19:54,361 సిద్ధంగా ఉండండి. 218 00:19:54,778 --> 00:19:56,530 - బాబా? - బంగారం. 219 00:19:56,947 --> 00:19:59,825 గుర్తుంచుకోండి, ఆల్కెన్నీ, "జలపాత ప్రాంతపు ప్రజలు"గానే పరిచయం చేసుకుందాం. 220 00:20:00,284 --> 00:20:01,994 మన గతం గురించి నోరు విప్పవద్దు. 221 00:20:07,374 --> 00:20:08,375 క్షేమంగా ప్రయాణించండి. 222 00:20:53,670 --> 00:20:54,838 హేయ్. 223 00:20:54,922 --> 00:20:55,923 హనీవా. 224 00:20:56,632 --> 00:20:57,966 నెమ్మదిగా పద! 225 00:20:58,050 --> 00:21:00,052 మనం గాలికి ఎదురుగా పోతున్నాం, వాళ్ళు మన జాడని పసిగట్టలేరు. 226 00:21:01,678 --> 00:21:03,388 నాకు కావలసింది కూడా అదే. 227 00:21:05,682 --> 00:21:06,683 సంతోషమేనా? 228 00:21:14,107 --> 00:21:15,150 కొఫూన్. 229 00:21:16,693 --> 00:21:18,445 మనం ప్రపంచం చూడబోతున్నాం. 230 00:21:39,550 --> 00:21:40,801 ఏంటది? 231 00:21:42,302 --> 00:21:46,181 బహుశా చంద్రుని మీదికి అంతరిక్షనౌక ఇక్కడి నుంచే పయనమైందేమో. 232 00:21:47,474 --> 00:21:50,060 చూడు. ఆ చక్రాన్ని చూడు. 233 00:21:50,644 --> 00:21:53,188 అంత పరిమాణంలో ఉన్న కార్ల గురించి నేను చదవలేదే. 234 00:21:56,859 --> 00:21:58,694 చీకటి పడకముందే పద. 235 00:22:27,181 --> 00:22:29,975 తాజా ఉన్ని. పట్టు లాగా మృదువైనది. 236 00:22:30,058 --> 00:22:32,144 మీ బట్టలను బాగుచేసుకోవడానికి జాలి. 237 00:22:59,796 --> 00:23:02,716 నేను దైవ జ్వాల యొక్క పూజారిని, 238 00:23:03,550 --> 00:23:08,722 దైవెముకలాగా నన్ను మలిచే అగ్ని యొక్క సోదరుడిని. 239 00:23:09,473 --> 00:23:12,976 దైవ తలంపును అమలుచేయువాడిని. 240 00:23:13,060 --> 00:23:16,146 మేము దైవ జ్వాల యొక్క గుడిని నిర్మించాము. 241 00:23:17,147 --> 00:23:19,650 మేము అగ్నికి ఆహుతి చేయడానికి మాంత్రికులని తెచ్చాం. 242 00:23:20,609 --> 00:23:24,488 కాంతి యొక్క శక్తి కలిగి ఉన్న నేరంలో వీరంతా దోషులు. 243 00:23:24,571 --> 00:23:26,198 ఇక్కడొక మాంత్రికాంతకుడు ఉన్నాడు. 244 00:23:26,281 --> 00:23:27,366 తిలకించండి... 245 00:23:27,449 --> 00:23:29,701 లేదు. ఇదేదో వేరుగా ఉంది. 246 00:23:29,785 --> 00:23:34,164 ...కాంతి యొక్క మాంత్రికులని అగ్నికి ఆహుతి చేసేస్తున్నాం. 247 00:23:37,626 --> 00:23:38,627 దయచేసి వదిలేయండి. 248 00:23:40,045 --> 00:23:41,630 వాళ్ళకి చూపు కూడా లేదు. 249 00:23:42,256 --> 00:23:44,174 వారి కళ్ళను చూడు. 250 00:23:45,008 --> 00:23:46,927 వారిని ఊరికే దహించేస్తున్నారు. 251 00:23:47,010 --> 00:23:48,136 - ఆపండి! - దయ చూపండి. 252 00:23:53,058 --> 00:23:54,685 మీరు పొరబడుతున్నారు! వాళ్లు కనీసం... 253 00:24:01,233 --> 00:24:05,988 మాంత్రికాంతకుడు మనల్ని పట్టుకోలేకపోయాడు, కానీ అతని సందేశం మాత్రం అందరికీ చేరింది. 254 00:24:07,573 --> 00:24:09,116 అతనికి అనుచరులని తెచ్చిపెట్టింది. 255 00:24:30,470 --> 00:24:32,431 పిల్లలు ఎప్పటికీ సురక్షితంగా ఉండలేరు. 256 00:24:34,141 --> 00:24:37,019 పిల్లలు ఇంట్లో ఉంటే సురక్షితంగా ఉంటారు. 257 00:24:39,396 --> 00:24:41,315 ఇంట్లో ఉంటే సురక్షితమని అందరూ అనుకుంటారు... 258 00:24:42,316 --> 00:24:43,525 అది సురక్షితం కానంతవరకు. 259 00:26:17,119 --> 00:26:18,328 కాపాడు! 260 00:26:18,412 --> 00:26:19,830 హనీవా! 261 00:26:56,491 --> 00:26:58,035 శక్తివంతుడివి. 262 00:27:00,829 --> 00:27:02,247 యువకుడివి. 263 00:27:07,211 --> 00:27:08,462 ఆరోగ్యవంతుడివి... 264 00:27:09,963 --> 00:27:16,011 ఈ ఒక్కసారికి, కాపరి సంరక్షణలో లేని ఈ గొర్రెని పట్టుకున్నాం. 265 00:27:26,813 --> 00:27:27,814 ఫెతిన్? 266 00:27:32,319 --> 00:27:33,445 ఫెతిన్! 267 00:27:38,534 --> 00:27:39,743 ఫెతిన్! 268 00:27:44,122 --> 00:27:48,252 బానిస వర్తకులు! బానిస వర్తకులు! 269 00:27:48,335 --> 00:27:49,461 ఏంటి సంగతి? 270 00:27:49,545 --> 00:27:50,921 బానిస వర్తకులు ఉన్నారు! 271 00:27:52,506 --> 00:27:56,927 నా ఫెతిన్ ని అపహరించారు! నా చిట్టి తల్లిని అపహరించారు! 272 00:27:58,345 --> 00:27:59,721 ఫెతిన్! 273 00:28:02,641 --> 00:28:03,725 ఫెతిన్! 274 00:28:05,978 --> 00:28:08,272 బానిస వర్తకులు అపహరించారు! 275 00:28:09,606 --> 00:28:12,985 అమ్మ, అమ్మ, నాన్న, లేవండి. నేను. 276 00:28:13,068 --> 00:28:14,403 నువ్విక్కడ ఏం చేస్తున్నావు? 277 00:28:14,987 --> 00:28:16,655 అమ్మా, ఏదో కీడు జరగుతోందని నాకు... 278 00:28:16,738 --> 00:28:18,156 కొఫూన్ ఎక్కడ? 279 00:28:19,324 --> 00:28:20,701 కొఫూన్ ఎక్కడ? 280 00:28:21,201 --> 00:28:22,327 వాడిని... 281 00:28:23,036 --> 00:28:24,454 వాడిని అపహరించారనుకుంటా. 282 00:28:24,538 --> 00:28:25,581 ఎవరు అపహరించారు? 283 00:28:26,665 --> 00:28:28,792 బానిస వర్తకులు అపహరించారనుకుంటా. 284 00:28:53,358 --> 00:28:54,943 నువ్వేం చేస్తున్నావో తెలుసా? 285 00:28:57,738 --> 00:28:59,114 మనమెందుకు ఆగవలసి వచ్చింది? 286 00:28:59,531 --> 00:29:01,617 ఈ కుర్రాడు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. 287 00:29:09,458 --> 00:29:11,668 - వీడిలో ఏదో తేడాగా ఉంది. - నేను కనుక్కుంటాలే. 288 00:29:11,752 --> 00:29:12,920 లేదు. 289 00:29:14,129 --> 00:29:15,339 నేనే కనుక్కుంటా. 290 00:29:17,257 --> 00:29:19,343 అరిస్తే, చంపేస్తా. 291 00:29:21,720 --> 00:29:24,556 మీకు ఆమె ఏడుపులు వినపడటం లేదా? తను గాయపడింది. 292 00:29:25,349 --> 00:29:27,309 తను జారుతోంది, అందుకే నేను కూడా జారుతున్నాను. 293 00:29:28,352 --> 00:29:29,561 అయితే, జారకుండా నడువు. 294 00:29:29,645 --> 00:29:31,563 దయచేసి ఆగండి! తనకి రక్తస్రావమవుతోంది. 295 00:29:39,905 --> 00:29:41,448 అది నీకెలా తెలుసు? 296 00:29:42,908 --> 00:29:44,243 నేను సుగంధధారిని. 297 00:29:44,660 --> 00:29:47,746 నెత్తురు వాసనని పసిగట్టగలను. ఇంకా తను కుంటుతోంది కూడా. 298 00:29:50,791 --> 00:29:54,503 నా వినియోగదారులకి తన పాదాలతో పట్టింపు ఉండదు. 299 00:29:57,756 --> 00:29:59,341 నీలో కాస్త తెగువ ఉంది. 300 00:30:02,177 --> 00:30:04,680 వీడు మనకి ఎక్కువే తెచ్చిపెడతాడు. 301 00:30:06,056 --> 00:30:07,182 నడవండి! 302 00:30:19,903 --> 00:30:23,991 అక్కడ! నాకు పొగ కనబడుతోంది. వాళ్ళు సేజ్ మార్గంలో పయనిస్తున్నారు. 303 00:30:24,074 --> 00:30:25,492 వాళ్ళు ఆ దారి నుండి పక్కకి వెళ్తారు. 304 00:30:25,576 --> 00:30:27,119 అది నీకు, నాకు కాదు. 305 00:30:27,202 --> 00:30:29,121 వాళ్ళు గుర్తులని ఖచ్చితంగా వదిలిపెడతారు. వాటిని నేను చూడగలను. 306 00:30:29,204 --> 00:30:31,874 - నేను యోధులని పిలుస్తాను. మనం వెంబడిద్దాం! - దానికి సమయం లేదు. 307 00:30:34,084 --> 00:30:37,462 కొంతమంది వస్తారు. వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకోవడమే నాకు కావాలి. 308 00:30:38,172 --> 00:30:39,923 హనీవా, మార్గనిర్దేశనం చేయి. 309 00:31:47,324 --> 00:31:49,493 హెమ్లాక్. ఇది వారిదే. 310 00:31:51,245 --> 00:31:52,329 నీకు ఖచ్చితంగా తెలుసా? 311 00:31:52,412 --> 00:31:53,413 ఖచ్చితంగా తెలుసు. 312 00:31:53,497 --> 00:31:55,374 నేను బ్రతికే ఉన్నాను మార్గాన్ని అనుసరించండి 313 00:31:56,959 --> 00:31:59,294 అమ్మా? నాన్నా? 314 00:32:00,170 --> 00:32:01,547 ఇక్కడో సందేశం ఉంది. 315 00:32:02,589 --> 00:32:04,132 కొఫూన్ సందేశం వదిలివెళ్ళాడు. 316 00:32:06,969 --> 00:32:08,095 ఏ సందేశం? 317 00:32:08,178 --> 00:32:09,429 వాడెలా సందేశాన్ని వదిలివెళ్ళగలడు? 318 00:32:12,057 --> 00:32:14,226 మీరు నన్ను నమ్మాలి. 319 00:32:15,477 --> 00:32:19,147 నిన్ను నమ్మాలా? ఆ సందేశమేమిటి? 320 00:32:27,781 --> 00:32:30,367 కొఫూన్ ఒక సందేశాన్ని రాశాడు, నేను దాన్ని చదవగలను. 321 00:32:34,621 --> 00:32:36,832 అది కాదు. నీకా పదాలు ఎలా తెలుసు? 322 00:32:39,168 --> 00:32:42,337 "రాశాడు", "చదవగలను"లాంటి పదాలు నీకెలా తెలుసు? 323 00:32:45,340 --> 00:32:47,009 అది పెట్టె నుండి అందిన జ్ఞానం, అమ్మ. 324 00:32:48,468 --> 00:32:49,678 మేము దాన్ని తెరిచాం. 325 00:32:50,345 --> 00:32:52,181 మేము చదవడం, రాయడం నేర్చుకున్నాం. 326 00:32:53,182 --> 00:32:55,184 అతను వదిలివెళ్లిన పుస్తకాలన్నింటినీ మేము చదివాం. 327 00:32:59,563 --> 00:33:00,606 దాన్ని ఎవరు తెరిచారు? 328 00:33:03,150 --> 00:33:04,401 నేను తెరిచాను. 329 00:33:08,864 --> 00:33:10,490 ఆ సందేశం ఏం చెప్తోంది? 330 00:33:12,826 --> 00:33:15,204 - అమ్మా, నేను... - నా కొడుకు తప్పిపోయాడు! 331 00:33:15,287 --> 00:33:17,706 నాకు వాడు కావాలి! అదేం చెప్తోందో చెప్పు. 332 00:33:47,444 --> 00:33:48,445 కాపలాదారుల్లారా! 333 00:34:07,965 --> 00:34:08,966 కూర్చోండి! 334 00:34:22,187 --> 00:34:23,397 నీ పేరేంటి? 335 00:34:28,110 --> 00:34:29,610 కొఫూన్. 336 00:34:30,654 --> 00:34:32,114 నా పేరు ఫెతిన్. 337 00:34:34,699 --> 00:34:39,746 నేను గాయపడున్నానని బానిస వర్తకులకి చెప్తే, వారు నాకు సాయం చేస్తారనుకున్నావా? 338 00:34:43,000 --> 00:34:45,293 సరే, ధన్యవాదాలు తెలపనవసరం లేదు. 339 00:34:45,878 --> 00:34:48,589 లేదు, నా ఉద్దేశం అది కాదు. 340 00:34:50,340 --> 00:34:51,675 ధన్యవాదాలు. 341 00:35:00,184 --> 00:35:03,270 జాగ్రత్త. బండరాళ్ళు చాలా ఉన్నాయి. 342 00:35:04,563 --> 00:35:05,564 అమ్మ. 343 00:35:06,940 --> 00:35:08,233 నేను బాగానే ఉన్నాను. 344 00:35:08,317 --> 00:35:09,401 అలాగే. 345 00:35:09,484 --> 00:35:14,406 ముందున్న ఓ కట్టడం లోనుండి పొగ రావడం నాకు కనబడుతోంది. 346 00:35:14,489 --> 00:35:16,491 - ఆ గోపురాలు దైవెముకతో తయారయున్నాయా? - అవును. 347 00:35:16,575 --> 00:35:18,744 బానిసలని అమ్మకానికి ఉంచే ముందు వారిని అక్కడే ఉంచుతారు. 348 00:35:18,827 --> 00:35:21,288 వాడి చెంతకి నేను ఇప్పుడు వెళ్ళకపోతే, వాడిని విపణికి అమ్మేస్తారు. 349 00:35:21,371 --> 00:35:22,706 అది నీకెలా తెలుసు, నాన్నా? 350 00:35:30,047 --> 00:35:31,423 నాకు ఈ చోటు గురించి తెలుసు... 351 00:35:33,884 --> 00:35:36,345 ఎందుకంటే మా నాన్న, అతని నాన్న... 352 00:35:38,472 --> 00:35:40,182 వారందరూ బానిస వర్తకులే. 353 00:35:43,018 --> 00:35:45,771 అంతేకాదు, ఒక్కప్పుడు నేను కూడా. 354 00:35:52,903 --> 00:35:56,031 అది నువ్వనుకున్నట్టుగా కాదు, హనీవా. నీ తండ్రి అలాంటి వాడు కాదు. 355 00:35:56,114 --> 00:35:59,117 తనకి అలా చెప్పకు. అది నిజం కాదు. 356 00:36:01,745 --> 00:36:06,416 అమాయకులని గొలుసులతో బంధించి, కొరడాతో కొట్టి, 357 00:36:06,500 --> 00:36:09,795 తన్ని, వారిని అమ్ముతూ పెరిగాను. 358 00:36:12,756 --> 00:36:14,591 అతను నాకు చిత్రహింసలు ఎలా చేయాలో నేర్పాడు. 359 00:36:17,594 --> 00:36:22,808 కానీ నాలోని ఆ భాగాన్ని, ఆ మనిషిని... 360 00:36:23,851 --> 00:36:26,979 పాతాళ లోతుల్లోకి పూడ్చిపెట్టేశాను. 361 00:36:28,355 --> 00:36:30,983 కానీ నేనిక చేయనని ప్రతిన పూనిన పనినే ఇప్పుడు నేను చేయాలి. 362 00:36:32,192 --> 00:36:33,193 ఏంటి? 363 00:36:35,529 --> 00:36:36,822 అతడిని మేల్కొల్పాలి. 364 00:36:40,409 --> 00:36:42,661 - నాన్నా, నేనూ వస్తాను. నా వద్ద విల్లుంది. - వద్దు. 365 00:36:43,787 --> 00:36:45,163 వద్దు, బంగారం. 366 00:36:45,622 --> 00:36:47,666 నా రాక్షస రూపాన్ని నువ్వు చూడకూడదు. 367 00:36:52,546 --> 00:36:54,214 నేను కొఫూన్ ని తీసుకొని వస్తాను. 368 00:37:52,105 --> 00:37:55,108 నీకోసం గొప్ప దైవెముకని నేను తీసుకువస్తాను. 369 00:37:56,735 --> 00:37:58,487 గొప్ప దైవెముక. 370 00:38:38,694 --> 00:38:39,736 పారాహుషార్! 371 00:38:42,865 --> 00:38:44,283 ఏంటది? 372 00:39:23,363 --> 00:39:24,781 నీ కళ్ళు మూసుకో. 373 00:40:41,108 --> 00:40:42,234 వెక్. 374 00:40:47,573 --> 00:40:50,325 సర్వోత్తమ బాబా వాస్. 375 00:40:52,578 --> 00:40:54,329 సర్వోత్తమ పిరికిపంద. 376 00:40:56,498 --> 00:40:57,666 సర్వోత్తమ... 377 00:40:59,168 --> 00:41:00,377 వంచకుడు. 378 00:41:03,672 --> 00:41:06,717 ఎట్టకేలకు, నాకు అవకాశం దక్కింది. 379 00:41:08,510 --> 00:41:12,055 నీ శిరస్సును ఖండించేస్తాను. 380 00:41:12,598 --> 00:41:14,808 నీ తలనరికేస్తాను. 381 00:41:14,892 --> 00:41:16,476 అదీ చూద్దాం! 382 00:41:22,399 --> 00:41:23,525 ఎత్తు దాన్ని. 383 00:41:25,444 --> 00:41:26,862 నాన్నా, చూసుకో! 384 00:41:38,373 --> 00:41:40,125 నీ బిడ్డ! 385 00:42:50,779 --> 00:42:51,822 కాదు... 386 00:43:03,750 --> 00:43:04,835 నాన్న. 387 00:43:20,767 --> 00:43:21,810 నేను. 388 00:43:22,561 --> 00:43:23,937 అమ్మా, నేను. 389 00:43:25,189 --> 00:43:26,440 అమ్మా, ఏమీ కాలేదు. 390 00:43:27,107 --> 00:43:28,734 - కొఫూన్. - ఏమీ కాలేదులే. 391 00:43:29,276 --> 00:43:30,277 కొఫూన్. 392 00:43:30,360 --> 00:43:31,612 అమ్మా, ఏమీ కాలేదులే. 393 00:43:33,780 --> 00:43:34,781 ఏమీ కాలేదు. 394 00:43:34,865 --> 00:43:37,034 హనీవా. హనీవా. 395 00:43:37,117 --> 00:43:39,786 నేనిక్కడే ఉన్నాను, అమ్మ. అందరమూ ఇక్కడే ఉన్నాం. 396 00:43:42,497 --> 00:43:43,665 నన్ను మన్నించు. 397 00:43:44,833 --> 00:43:46,210 నన్ను మన్నించు. 398 00:43:47,336 --> 00:43:49,254 - పెట్టె విషయంలో నన్ను మన్నించు. - పర్వాలేదులే. 399 00:43:51,423 --> 00:43:52,591 నన్ను క్షమించు. 400 00:44:05,270 --> 00:44:06,438 అమ్మా? 401 00:44:37,719 --> 00:44:38,929 - మాగ్... - వద్దు. 402 00:44:46,854 --> 00:44:47,855 అమ్మా! 403 00:44:48,480 --> 00:44:49,565 వద్దు. 404 00:46:03,347 --> 00:46:04,431 అమ్మా? 405 00:46:07,726 --> 00:46:11,104 మేము పుస్తకాల నుండి నేర్చుకున్నదంతా, 406 00:46:12,064 --> 00:46:16,109 పండుగ నుంచి మేము నేర్చుకున్నదంతా... 407 00:46:17,236 --> 00:46:20,364 ఇంకా 17 ఏళ్ళ నుండి మేము నేర్చుకున్నదంతా... 408 00:46:22,866 --> 00:46:24,993 అది ఎంతైనా కానీ నన్నికడి నుండి వెళ్లిపోయేలా చేయలేదు. 409 00:46:28,705 --> 00:46:29,957 మరి హనీవా? 410 00:46:31,333 --> 00:46:32,501 నీ అభిప్రాయమేంటి? 411 00:46:39,383 --> 00:46:40,759 ఒక వ్యక్తి చనిపోయాడు. 412 00:46:42,594 --> 00:46:43,929 చెడ్డవాడే... 413 00:46:45,180 --> 00:46:48,392 కానీ చనిపోయాడు. 414 00:46:49,977 --> 00:46:51,186 అతడిని నేనే చంపాను, 415 00:46:51,979 --> 00:46:57,317 ఎందుకంటే నాకు తెలుసు నేనతడిని చంపి కూడా పట్టుబడకుండా ఉండగలనని. 416 00:46:59,736 --> 00:47:01,196 నేను నేర్చుకున్నదంతా... 417 00:47:02,447 --> 00:47:03,907 నేను చదివినదంతా... 418 00:47:04,950 --> 00:47:06,118 ఆ మొత్తమంతా... 419 00:47:08,453 --> 00:47:10,873 నేనిక్కడ నుండి వెళ్లిపోయేలా చేస్తోంది. 420 00:47:13,250 --> 00:47:16,044 కానీ, అమ్మా... 421 00:47:18,297 --> 00:47:20,215 నేనెవరినో, నేనేం చేయగలనో... 422 00:47:21,383 --> 00:47:25,470 తలుచుకుంటేనే నాకు భయమేస్తోంది. 423 00:47:25,554 --> 00:47:30,601 ఇంకా నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాలనుకుంటున్నాను, అమ్మ. 424 00:47:32,186 --> 00:47:33,687 నిన్ను కూడా ప్రేమిస్తున్నాను, నాన్న. 425 00:47:34,771 --> 00:47:38,150 ఏదోకరోజున, నా పెద్ద నోరే నన్ను అగ్నికి ఆహుతి చేసేస్తుంది. 426 00:47:38,984 --> 00:47:39,985 లేదు. 427 00:47:42,905 --> 00:47:44,156 నాకు ఎప్పుడో తెలుసు. 428 00:47:48,702 --> 00:47:49,786 నాకు తెలుసు. 429 00:47:53,040 --> 00:47:54,291 నాకు మీ గురించి తెలుసు. 430 00:47:56,335 --> 00:47:57,711 నా బిడ్డలారా... 431 00:48:01,256 --> 00:48:02,966 ఎందుకంటే నాకు అతని గురించి తెలుసు కనుక. 432 00:48:05,969 --> 00:48:08,764 అతని గురించి మీకు చెప్పవలసిన సమయం వచ్చింది. 433 00:48:11,058 --> 00:48:12,476 జెర్లామరెల్. 434 00:48:14,770 --> 00:48:16,522 మనందరికీ ఇప్పుడు నిజం తెలియవలసిన... 435 00:48:17,940 --> 00:48:19,191 సమయం ఆసన్నమైంది. 436 00:48:23,445 --> 00:48:25,113 అతను ఒకప్పుడు మంచి మనిషే. 437 00:48:26,615 --> 00:48:30,035 కానీ అప్పుడప్పుడు శక్తి, మనిషిలోని మంచితనాన్ని హరించివేస్తుంది. 438 00:48:34,414 --> 00:48:35,916 అతని గురించి మీకు చెప్తాను. 439 00:48:36,583 --> 00:48:40,128 బాబా, వెళ్లి ప్యారిస్ ని తీసుకునిరా. 440 00:48:40,671 --> 00:48:42,214 తను కూడా ఇది వినాలి. 441 00:50:27,152 --> 00:50:29,154 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య