1 00:00:01,005 --> 00:00:02,049 బాబా, నా బంగారం... 2 00:00:02,132 --> 00:00:03,133 నన్ను క్షమించు. 3 00:00:03,217 --> 00:00:05,385 నిన్నటిదాకా, అమ్మ లేదని బాధపడుతూ గడిపాను. 4 00:00:05,469 --> 00:00:07,513 నేడు, తను బతికి ఉండటమే కాదు, తనొక యువరాణి. 5 00:00:07,596 --> 00:00:09,806 ఈ పెళ్లి మనకందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. 6 00:00:10,307 --> 00:00:12,643 అయితే, ఇదేనా పెన్సా? ఎప్పుడూ ఇలాగే నిశ్శబ్దంగా ఉంటుందా? 7 00:00:12,726 --> 00:00:13,727 ఇలా ఎప్పుడూ ఉండదు. 8 00:00:13,810 --> 00:00:14,978 ఆల్కెన్నీ తెగకి చెందిన ఆఖరి దాన్ని నేను. 9 00:00:15,062 --> 00:00:16,438 బో! 10 00:00:17,231 --> 00:00:18,273 అమ్మా! 11 00:00:19,024 --> 00:00:21,652 -నేడు ఎలా పెళ్లి చేసుకోగలుగుతున్నావు? -నేను దీన్ని ఆపలేను. 12 00:00:21,735 --> 00:00:24,363 యువరాణి మాగ్రా మరియు హార్లన్ ప్రభువా, 13 00:00:24,446 --> 00:00:26,657 మీరు ఇప్పుడు ఒకటయ్యారు. 14 00:00:26,740 --> 00:00:30,994 పయాన్లతో దౌత్య సమావేశాన్ని ఏర్పాటు చేయమని నేను కౌన్సిల్ ని ఒప్పిస్తాను. 15 00:00:31,078 --> 00:00:32,663 త్రివాంటియన్లు శాంతి కోసం దేహీ అనరు! 16 00:00:32,746 --> 00:00:35,082 దీని వల్ల మనకి ఒకట్రెండు దళాలాను తూర్పు ప్రాంతానికి తరలించే సమయమైనా దక్కుతుంది. 17 00:00:35,165 --> 00:00:36,583 నువ్వు సరిహద్దును దాటీ వెళ్లాలి. 18 00:00:36,667 --> 00:00:38,210 -ఏం తీసుకురావాలి? -తన కూతురును తీసుకురావాలి. 19 00:00:38,293 --> 00:00:40,087 ఇది మీ ఇద్దరికీ నేను ఇచ్చే పెళ్లి కానుక అనుకో. 20 00:00:40,170 --> 00:00:42,673 ఎక్కువ శాతం మంచి విషయాలన్నీ కోరికతోనే మొదలవుతాయి. 21 00:00:42,756 --> 00:00:44,383 -నువ్వు ఆమెని నమ్మకూడదు. -ఎందుకని? 22 00:00:44,466 --> 00:00:46,802 నా జీవితమే ఒక అబద్ధపు జీవితం కావడానికి కారణం ఆమె కాదు కదా. 23 00:00:46,885 --> 00:00:48,929 ఇక్కడి నుండి, పెన్సాకి వెళ్లడానికి రెండు రోజులు పడుతుంది. 24 00:00:49,012 --> 00:00:50,639 మరి తను ఎలా ఉంటుందంటావు? 25 00:00:50,722 --> 00:00:51,890 తను మాగ్రాలానే ఉంటుంది. 26 00:00:51,974 --> 00:00:53,392 అసలు మాగ్రా అంటే ఎవరో కూడా మనకి సరిగ్గా తెలీదు కదా? 27 00:01:02,359 --> 00:01:04,403 నా దగ్గరకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. 28 00:01:04,486 --> 00:01:08,240 దొరసానులారా, ప్రభువులారా. నాకు విధేయంగా ఉన్నందుకు ధన్యవాదాలు. 29 00:01:08,323 --> 00:01:10,409 కెప్టెన్ గోసెట్, లెక్క ఎంత వచ్చింది? 30 00:01:11,243 --> 00:01:14,913 మన స్థావరాలైన హేర్బర్ మరియు కర్లై పాతిక మంది సైనికులను ఇస్తామన్నాయి. 31 00:01:14,997 --> 00:01:17,457 లెబ్నిన్, అదనంగా 30 సైనికులను ఇస్తానని మాట ఇచ్చింది. 32 00:01:17,541 --> 00:01:22,296 లెబ్నిన్, దీన్ని ఒక కర్తవ్యంగా కాకుండా భాగ్యంగా భావిస్తోంది, మాహారాణి. 33 00:01:22,796 --> 00:01:26,675 మా తండ్రి మీ తండ్రికి అండగా ఉన్నట్టే, నేను కూడా మీకు అండగా ఉంటాను. 34 00:01:28,260 --> 00:01:30,512 ఆ సంఖ్యని మన పెన్సన్ బలగాలతో కలిపి చూసినప్పుడు... 35 00:01:33,432 --> 00:01:37,519 ఆల్టూనా వారు ఏమీ సహకరించడం లేదా? అంతేనా? 36 00:01:38,228 --> 00:01:39,730 డియేగో ప్రభువా, అంతేనా? 37 00:01:40,397 --> 00:01:44,610 మహారాణి, ఆల్టూనా మరో 20 మందిని ఇవ్వడానికి సిద్దంగా ఉంది. 38 00:01:45,402 --> 00:01:47,362 లెబ్నిన్ కన్నా పది తక్కువ. 39 00:01:48,614 --> 00:01:50,657 కానీ మీ నగర జనాభా లెబ్నిన్ కి రెట్టింపు ఉంది. 40 00:01:50,741 --> 00:01:53,076 మా ప్రాంతంలో నాట్లు వేసే కాలం సమీపిస్తోంది. 41 00:01:53,160 --> 00:01:56,330 రైతు కూలీలు నాట్లు వేసే పనిని కొనసాగించాలని పట్టణ కౌన్సిల్ 42 00:01:56,413 --> 00:01:58,040 అభిప్రాయపడింది, లేదంటే మాకు ఆహార కొరత ఏర్పడుతుంది. 43 00:01:58,540 --> 00:02:03,378 డియేగో ప్రభువా, కంజువాలో ఏం జరిగిందో మీకు అసలు తెలుసా? 44 00:02:03,879 --> 00:02:06,131 మీ దీన గాథని మేమందరమూ విన్నాం. 45 00:02:07,132 --> 00:02:11,303 ఓ విషయం చెప్పండి, మీ ముందే నేను మీ ఇంటిని ధ్వంసం చేసి, 46 00:02:12,429 --> 00:02:16,850 మీరు ప్రేమించేవారినందరినీ నీట ముంచి చంపేసి, మీ భార్యాపిల్లలని వధిస్తే, 47 00:02:17,476 --> 00:02:19,102 మీరు పంటల కొరత గురించి ఆలోచిస్తారా? 48 00:02:20,979 --> 00:02:22,648 మన్నించండి, మహారాణి. 49 00:02:22,731 --> 00:02:26,318 ఆ విషయాన్ని మనం ఆల్టూనాకి వెళ్లి తెలుసుకోవాలేమో. 50 00:02:29,738 --> 00:02:31,740 [సంకేతం ఇస్తున్నాడు] త్రివాంటియన్లు సమావేశం కోసం కబురు పంపారు. 51 00:02:31,823 --> 00:02:34,618 డియేగో ప్రభువా, మళ్లీ అడుగుతున్నా. ఎంతమందిని ఇస్తారు? 52 00:02:37,579 --> 00:02:39,248 ముప్పై మందిని, మహారాణి. 53 00:02:42,251 --> 00:02:43,252 సరే మరి. 54 00:02:46,880 --> 00:02:48,298 కెప్టెన్ గోసెట్? 55 00:02:48,382 --> 00:02:51,134 మన్రోలోని శిబిరాలతో లెక్కింపు కొనసాగుతుంది. 56 00:02:53,136 --> 00:02:55,973 మంట మనతో మాట్లాడాలని అనుకుంటోందని నీకెప్పుడైనా అనిపించిందా? 57 00:02:57,474 --> 00:03:01,228 నాన్న చనిపోయి, నువ్వు కూడా ఇంటిని వదిలి వెళ్లిపోయాక, 58 00:03:02,062 --> 00:03:04,438 నాకు అది ఏవో రహస్యాలను చెప్తున్నట్టు బలంగా అనిపించింది. 59 00:03:06,650 --> 00:03:09,945 త్రివాంటెస్ వాళ్లు, దౌత్య సమావేశం కోసం అభ్యర్థించారని నాకెందుకు చెప్పలేదు? 60 00:03:10,028 --> 00:03:11,405 సమావేశం పెట్టినా, పెట్టకపోయినా పెద్ద ప్రయోజనం లేదు కనుక. 61 00:03:12,990 --> 00:03:14,741 నాన్న ఎలా స్పందించేవాడో ఊహించుకో. 62 00:03:15,617 --> 00:03:20,122 ఎదురేలేని ట్రయాంగిల్ నేనంటే భయపడుతోంది. శాంతి కోసం ప్రాధేయపడుతోంది. 63 00:03:20,205 --> 00:03:22,749 -మనం వాళ్ళ అభ్యర్థనని పరిగణించాలి. -ఎందుకు? 64 00:03:23,876 --> 00:03:27,504 మన పక్షాన ధర్మం ఉంది. స్వయంగా దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. 65 00:03:27,588 --> 00:03:32,843 అవును, కానీ రణరంగంలో అయినా సైనికుల్లో విశ్వాసం ఉండాలి కదా. 66 00:03:32,926 --> 00:03:35,012 -దేవుని మీదనా? -నీ మీద. 67 00:03:36,471 --> 00:03:40,642 తమని కాపాడటానికి తమ మహారాణి తన వంతు ప్రయత్నం చేసిందని వారు నమ్మాలి కదా. 68 00:03:42,603 --> 00:03:44,438 నా మనుషులు నా ఆదేశాలను శిరసావహిస్తారు. 69 00:03:45,606 --> 00:03:46,607 సిబెత్. 70 00:03:48,567 --> 00:03:52,321 ఏ సైనికుడైనా తన కర్తవ్యాన్ని, తన మహారాణిని నమ్మాలి, 71 00:03:52,404 --> 00:03:55,866 ఆమెని ఎంతలా ఆరాధించాలంటే, ఆమె కోసం చావడానికి కూడా సిద్ధపడాలి. 72 00:03:58,744 --> 00:04:04,666 ఒక్క సైనికుడు కూడా బలికాకుండా, మన భూభాగంలో త్రివాంటెస్ వారు 73 00:04:04,750 --> 00:04:07,920 కాలుమోపకుండా నువ్వు ఆపగలిగితే ఎలా ఉంటుందో ఊహించుకో. 74 00:04:09,129 --> 00:04:11,298 ఇప్పుడు నిన్ను వాళ్ళు గౌరవిస్తున్నారు, 75 00:04:11,381 --> 00:04:14,801 కానీ నువ్వు ఇలా చేయగలిగితే, నిన్ను ఆరాధిస్తారు. 76 00:04:17,971 --> 00:04:19,348 ఇలా ఇదివరకు ఎన్నడూ జరగలేదు. 77 00:04:20,432 --> 00:04:23,727 త్రివాంటియన్లు ఇదివరకు ఎప్పుడైనా చర్చలను అడిగారా? 78 00:04:24,811 --> 00:04:26,897 -ఎప్పుడూ అడగనేలేదు. -అవును. 79 00:04:29,316 --> 00:04:31,985 బహుశా దైవం నీ పక్షాన ఉందంటే... 80 00:04:33,195 --> 00:04:37,032 యుద్ధం చేయకుండానే విజయం సాధించడమని అర్థమేమో. 81 00:04:48,752 --> 00:04:51,046 త్రివాంటియన్లకి రాజు గానీ రాణీ గానీ ఉండరు. 82 00:04:51,129 --> 00:04:53,590 నేను తుచ్చమైన రాజకీయనాయకులతో మంతనాలు జరపలేను. 83 00:04:53,674 --> 00:04:55,259 నువ్వు అక్కర్లేదులే. 84 00:04:56,426 --> 00:04:59,346 నీ దూతగా నేను వెళ్తాను. 85 00:04:59,846 --> 00:05:03,100 యువరాణిగా, నీ చెల్లెల్లిగా, నీ తరఫున నేను మాట్లాడగలను. 86 00:05:10,315 --> 00:05:11,316 సరే మరి. 87 00:05:18,115 --> 00:05:20,075 ధన్యవాదాలు, సిబెత్. 88 00:05:23,370 --> 00:05:27,082 కానీ, ఏ సంధికైనా, కంజువాపై దాడి చేసినందుకు 89 00:05:27,583 --> 00:05:30,711 అధికారిక క్షమాపణ, అలాగే ఆ దాడికి నష్టపరిహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. 90 00:05:31,295 --> 00:05:35,299 ఏంటి? అది అసంభవమని నీకు తెలుసు. 91 00:05:37,217 --> 00:05:42,055 మనం యుద్ధం చేయకుండానే విజయం సాధించాలి, అంతే కదా? 92 00:05:43,015 --> 00:05:45,267 సాధ్యం కానిది అంటూ ఏమీ లేదని నేనంటాను. 93 00:07:13,438 --> 00:07:16,233 అయితే, మీ భార్య చనిపోయిందని మీరనుకున్నారు, కానీ ఆమె బతికే ఉంది, 94 00:07:16,316 --> 00:07:18,277 ఇప్పుడు మీరు మళ్లీ ఏకం కాబోతున్నారు. 95 00:07:18,360 --> 00:07:22,281 మీకు ఆత్రంగా ఉండుంటుంది. ఇప్పటిదాకా కలవని నాకే ఆత్రంగా ఉంది. 96 00:07:22,364 --> 00:07:25,033 ఎంతైనా, ఆమె ఇప్పుడు యువరాణి కనుక అది కాస్త సంక్లిష్టంగానే ఉంటుంది. 97 00:07:25,117 --> 00:07:26,451 వింతగా ఉంది కదా? 98 00:07:26,535 --> 00:07:29,246 ఆమె ఒక యువరాణని మీకు చెప్పాలని ఒక్కసారి కూడా ఆమెకి అనిపించకపోవడం. 99 00:07:30,163 --> 00:07:33,292 అలాంటి విషయాన్ని దాచడమంటే అబద్ధం చెప్పడంతో సమానమే అని అనిపించక మానదు. 100 00:07:33,375 --> 00:07:37,004 నేనే అయితే, అసలు ఆ వివాహ బంధాన్నే అబద్ధంగా భావించేదాన్ని. 101 00:07:37,087 --> 00:07:38,797 కానీ మీరిద్దరూ కలిసి ఇద్దరు పిల్లలను పెంచారు కూడా. 102 00:07:38,881 --> 00:07:41,425 అలాంటి వైవాహిక బంధంలో ఉన్నప్పుడు అబద్ధమాడటం చాలా కష్టం. 103 00:07:41,508 --> 00:07:44,970 నేనే కనుక అయితే, నాకు పట్టరాని కోపం వచ్చుండేది. 104 00:07:45,053 --> 00:07:49,516 అలాగే, అయోమయంతో కంగారుపడేదాన్ని. కానీ తను బతికే ఉందని తెలిసి ఆనందపడేదాన్ని. 105 00:07:50,017 --> 00:07:52,352 నాకు ఎలా అనిపించాలో తెలీదు అనుకుంటా. 106 00:07:52,436 --> 00:07:54,938 నాకు అస్సలు ఏం తెలుసు? ఎప్పుడైనా ప్రేమలో పడితే కదా. 107 00:07:55,772 --> 00:07:57,524 లొడాలొడా వాగుతూ ఉంటే నిన్ను ఎవరు మాత్రం ప్రేమిస్తారు. 108 00:08:20,839 --> 00:08:22,466 దానికి... దానికి ప్రాణం లేదనుకుంటా. 109 00:08:28,472 --> 00:08:30,432 నీతో... నీతో నేను సాధన చేయగలను. 110 00:08:31,850 --> 00:08:33,977 ప్రాణమున్న మనిషితో ఎంతమాత్రం పోరాడతావో చూస్తాను. 111 00:08:38,190 --> 00:08:39,650 నేను సైనికులతో మాత్రమే తలపడతాను. 112 00:08:40,609 --> 00:08:42,653 గడ్డి మోపులతో కూడా తలపడుతున్నావుగా. 113 00:08:43,320 --> 00:08:45,489 కానివ్వు. బాగా సరాదాగా ఉంటుంది. మనం... 114 00:08:49,576 --> 00:08:50,577 నువ్వన్నది నిజమే. 115 00:08:51,286 --> 00:08:54,164 అది చాలా ఉల్లాసంగా ఉందే. ధన్యవాదాలు. 116 00:09:08,136 --> 00:09:10,180 పొరపాటున నీకేదైనా గాయమైతే, యువరాణికి కోపాగ్నికి 117 00:09:10,264 --> 00:09:12,391 నేను బలికాలేను. 118 00:09:14,977 --> 00:09:17,938 ఇక బయలుదేరు. 119 00:09:24,570 --> 00:09:25,571 టోడ్! 120 00:09:31,201 --> 00:09:32,828 నేను నా సోదరిని కాపాడుకోలేకపోయాను. 121 00:09:35,247 --> 00:09:36,747 మా నాన్నకి సాయంగా ఉండలేకపోయాను. 122 00:09:39,084 --> 00:09:41,545 నేను నా కుటుంబాన్ని కాపాడుకొనే విధంగా ఉండాలి. 123 00:09:43,088 --> 00:09:45,340 ఎప్పుడూ నన్ను ఇతరులే కాపాడేవారు, దానికి నేను బాగా అలవాటు పడిపోయాను. 124 00:09:48,176 --> 00:09:51,138 యువరాణి, నీ కోసం ఒక మంచి శిక్షకుడిని నియమించగలరులే. 125 00:09:52,306 --> 00:09:54,975 నిజమే. నిన్నే నియమించమని ఆమెని అడుగుతాను. 126 00:10:04,735 --> 00:10:06,111 నన్నే ఎందుకు? 127 00:10:07,279 --> 00:10:09,031 ఎందుకంటే, మన మధ్య సఖ్యత చాలా బాగా కుదిరింది కాబట్టి. 128 00:10:11,366 --> 00:10:13,160 ఇవాళ్టికి నేను ఇచ్చే శిక్షణ ముగిసింది. 129 00:10:27,299 --> 00:10:30,886 -జనరల్, సర్. -లెఫ్టినెంట్, రా. 130 00:10:43,148 --> 00:10:45,484 -ఇది చాలా పదునుగా ఉంది. -అవును. 131 00:10:46,944 --> 00:10:49,738 స్వచ్ఛమైన ఉక్కు. ఒక కొత్త విధానం ద్వారా తయారు చేయబడింది. 132 00:10:50,948 --> 00:10:54,326 సరిగ్గా వాడితే, దీనికి తిరుగే ఉండదు. 133 00:10:55,160 --> 00:10:57,329 మన మొత్తం సైన్యానికి కావాలసిన ఖడ్గాలను చేయిస్తున్నాను. 134 00:10:59,957 --> 00:11:00,958 ఇదుగో. 135 00:11:03,001 --> 00:11:04,419 ఇది నీకు. 136 00:11:06,672 --> 00:11:07,673 నాకు అయోమయంగా ఉంది. 137 00:11:07,756 --> 00:11:11,385 ట్రయాంగిల్, శాంతి కోసం పయాన్లను దౌత్యసమావేశం నిర్వహించాలని కోరారు కదా? 138 00:11:13,845 --> 00:11:15,931 మహారాణికి యుద్ధం కావాలి, అందుకే మరో రాజ్యం మీద 139 00:11:16,014 --> 00:11:18,183 లేనిపోని నిందలు వేసింది. 140 00:11:18,267 --> 00:11:21,436 శాంతి చర్చలు విఫలమవుతాయి, అవి విఫలమయ్యేలా మనం చూసుకుంటాంలే. 141 00:11:21,520 --> 00:11:24,982 మీరు ట్రయాంగిల్ తో బాగా గట్టిగా వాదిస్తూ ఉన్నారు. 142 00:11:25,691 --> 00:11:28,527 ఏదైనా పొరపాటు జరిగితే, వాళ్లు మీ మీదకే తోసేస్తారు. 143 00:11:28,610 --> 00:11:30,863 అందుకే నా బదులు నువ్వు వెళ్ళాలి. 144 00:11:33,615 --> 00:11:38,912 పయాతో శాంతి కుదిరే అవకాశం ఉంటే, మనం దాన్ని ప్రయత్నించకూడదంటారా? 145 00:11:39,705 --> 00:11:42,749 మన పశ్చిమ వైపున గానైట్లు మనకి ఇప్పటికే తలనొప్పిగా ఉన్నారు. 146 00:11:42,833 --> 00:11:43,834 రెన్. 147 00:11:47,671 --> 00:11:48,672 రెన్. 148 00:11:49,673 --> 00:11:54,094 పయాన్ రాణికి ధైర్యం ఎక్కువయింది. మనమెవరమో మర్చిపోయింది. 149 00:11:55,512 --> 00:12:01,518 మనం అది తనకి గుర్తుచేయాలి, అది రిపబ్లిక్ కే మంచిది కూడా. 150 00:12:20,078 --> 00:12:22,122 సరే మరి. ఇటు వైపు రండి. అందరూ దగ్గర దగ్గరగా ఉండండి. 151 00:12:46,522 --> 00:12:48,065 అక్కడ టమాక్టీ జూన్ ఉన్నాడు. 152 00:12:52,986 --> 00:12:53,987 ఇక్కడే ఉండండి. 153 00:13:01,370 --> 00:13:02,371 వెళ్లు. 154 00:13:05,332 --> 00:13:07,501 నేను సమాచారాన్ని తెలుసుకొనేదాకా మిమ్మల్ని ఆగమని చెప్పా కదా. 155 00:13:07,584 --> 00:13:08,877 తను ఇక్కడ ఉందా లేదా? 156 00:13:08,961 --> 00:13:12,798 యువరాణి మాగ్రా ఇక్కడే, ప్రస్తుతానికి క్షేమంగానే ఉంది. 157 00:13:13,590 --> 00:13:15,175 నువ్వు ఏదో విషయం దాస్తున్నావు. 158 00:13:16,301 --> 00:13:19,429 తను మహారాణితో ఉంది. నాకు ఆ విషయమొక్కటే ఖచ్చితంగా తెలుసు. 159 00:13:20,138 --> 00:13:21,223 మరి కొఫూన్? 160 00:13:21,306 --> 00:13:23,058 కొఫూణ్ గురించి నాకు ఇంకా సమాచారం అందలేదు. 161 00:13:23,141 --> 00:13:26,520 అతని మాంత్రికాంతక సైనికుడు, కంపాస్ మ్యాప్స్ లేకుండా ప్రయాణిస్తున్నాడట. 162 00:13:26,603 --> 00:13:28,730 బహుశా మనమే ముందుగా వచ్చామేమో. 163 00:13:28,814 --> 00:13:29,898 తన దగ్గరకి వెళ్దాం పదండి. 164 00:13:29,982 --> 00:13:31,567 అన్నింటికన్నా ఎత్తైన ఇంటి కోసం వెతకండి. 165 00:13:31,650 --> 00:13:33,527 దాన్నే మహారాణి తన అంతఃపురంగా చేసుకొని ఉంటుంది. 166 00:13:33,610 --> 00:13:34,695 నువ్వు మాతో రావడం లేదా? 167 00:13:35,195 --> 00:13:38,323 మహారాణి దృష్టిలో నేను చనిపోయాను, ప్రస్తుతానికి ఆమె అలా అనుకుంటేనే మంచిది. 168 00:13:38,407 --> 00:13:40,742 నాకు విధేయులైన మాంత్రికాంతకులను నేను కలుసుకోవాలి, వాళ్ళు ఇంకా 169 00:13:40,826 --> 00:13:43,078 నాకు విధేయంగా ఉంటారో లేదో నిర్ధారించుకోవాలి. 170 00:13:43,161 --> 00:13:46,039 మనం మహారాణిని ఎదిరించాలంటే వాళ్ళ సపోర్ట్ మనకి అవసరమవుతుంది. 171 00:13:47,457 --> 00:13:50,586 -మరి మేము నిన్నెలా కనిపెట్టాలి? -సమయం వచ్చినప్పుడు నేనే మీ వద్దకి వస్తా. 172 00:13:52,254 --> 00:13:54,214 మహారాణీతో జాగ్రత్త. 173 00:13:54,298 --> 00:13:58,427 తనలాంటి మనిషిని ఇప్పటిదాకా మీరు చూసుండరు, అందులోనూ ఇది తన ఇలాకా. 174 00:13:59,303 --> 00:14:00,554 నేను జాగ్రత్తగానే ఉంటాలే. 175 00:14:00,637 --> 00:14:03,557 అవును, జాగ్రత్తగా వెళ్లకుంటే తలని నరికేస్తారు మరి. 176 00:14:07,644 --> 00:14:09,313 ఇప్పటికీ నాకు అతని మీద నమ్మకం కుదరడం లేదు. 177 00:14:10,731 --> 00:14:14,860 నాకు కూడా. కానీ అతను ఇప్పటిదాకా మనకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. 178 00:14:16,445 --> 00:14:18,238 మనం ఒకేసారి ఇంతమంది వెళ్లకూడదు. 179 00:14:18,322 --> 00:14:20,449 ప్యారిస్, నువ్వు ఇక్కడే చార్లెట్ తో పాటు ఉండు. 180 00:14:20,532 --> 00:14:24,203 -తనని కలుసుకోనే నీకు కబురు పంపుతాం. -హనీవా క్షేమం కోసం నేను తనతోనే ఉండాలి. 181 00:14:24,912 --> 00:14:27,748 గత 17 ఏళ్ళుగా తనని క్షేమంగా చూసుకున్నది ఎవరు? 182 00:14:28,248 --> 00:14:29,374 ఇదిగో. 183 00:14:30,125 --> 00:14:31,460 దీన్ని భద్రంగా ఉంచు. 184 00:14:33,795 --> 00:14:34,838 జాగ్రత్త, బాబా. 185 00:14:45,390 --> 00:14:46,892 అదే అయ్యుంటుంది. 186 00:14:59,446 --> 00:15:01,657 మనం వచ్చేశాం కనుక తను చాలా సంతోషిస్తుంది. 187 00:15:04,034 --> 00:15:06,954 -ఇప్పుడు తనొక యువరాణి. -అయినా కానీ అమ్మే కదా. 188 00:15:08,539 --> 00:15:12,751 ఒకవేళ కాకపోతే? ఇక్కడ ఉండి తను మారిపోయుంటే? 189 00:15:15,504 --> 00:15:17,047 అయితే మనం తనని ఆ చెర నుండి బయటపడేద్దాం. 190 00:15:29,560 --> 00:15:32,813 ఇద్దరు గార్డులు. ఆరు అడుగులు. 191 00:15:33,313 --> 00:15:35,023 గార్డులు, ఆరు అడుగులు. 192 00:15:42,281 --> 00:15:43,615 మీరెవరో తెలపండి. 193 00:15:44,575 --> 00:15:46,076 నేను యువరాణి మాగ్రా కోసం వచ్చాను. 194 00:15:46,159 --> 00:15:48,287 అంతఃపురంలో యువరాణి సందర్శకులను కలుసుకోరు. 195 00:15:48,370 --> 00:15:49,371 వెళ్లిపోండి. 196 00:15:49,997 --> 00:15:52,124 -నన్ను కలుసుకుంటుంది. -వెళ్లిపొమ్మన్నా కదా! 197 00:15:58,046 --> 00:15:59,548 హనీవా! 198 00:16:02,009 --> 00:16:03,552 -మాగ్రా! -అమ్మా! 199 00:16:04,761 --> 00:16:05,762 ఆగండి! 200 00:16:08,265 --> 00:16:09,433 నాన్నా! నాన్నా! 201 00:16:11,810 --> 00:16:12,895 ఆపండి! 202 00:16:14,271 --> 00:16:15,480 ఇక ఆపండి. 203 00:16:23,238 --> 00:16:24,239 బాబా? 204 00:16:25,032 --> 00:16:27,284 కాదు. పోటుగాడిని. 205 00:16:29,995 --> 00:16:31,163 నీ దగ్గరికి వచ్ఛేశాను. 206 00:16:31,246 --> 00:16:32,372 నాకు తెలుసు నువ్వు వస్తావని. 207 00:16:40,297 --> 00:16:42,382 -అమ్మా. -హనీవా. 208 00:16:43,425 --> 00:16:45,052 నా బంగారం. 209 00:16:48,263 --> 00:16:52,309 -నువ్వు చనిపోయావనుకున్నా. -పర్వాలేదులే. నీకు ఇప్పుడు ఏమీ కాదు. 210 00:16:52,392 --> 00:16:55,145 నీ దగ్గరికి వచ్చేశా. నేను వచ్చేశా. 211 00:16:55,229 --> 00:16:56,230 మాగ్రా. 212 00:16:57,314 --> 00:16:59,816 మన ఇంటికి అతిథులు వస్తున్నారని నువ్వు చెప్పలేదే. 213 00:17:03,028 --> 00:17:04,029 బాబా. 214 00:17:06,156 --> 00:17:08,951 అతను హార్లన్ ప్రభువు, 215 00:17:09,785 --> 00:17:13,747 -ఇది అతని ఇల్లే. -బంగారం, నువ్వు మరీను. ఇది మన ఇల్లు. 216 00:17:14,998 --> 00:17:18,460 -ఏంటి? -బాబా. నేను చెప్పేది విను. 217 00:17:18,544 --> 00:17:21,922 బాబా? ఇతను బాబా వాస్? 218 00:17:22,005 --> 00:17:23,006 అవును. 219 00:17:24,841 --> 00:17:27,553 నేను హార్లాన్ ని, పెన్సాకి ప్రభువుని, 220 00:17:28,929 --> 00:17:31,932 ఇది కాస్త వింతగానే ఉంటుంది, ఏంటంటే నాకు నీ భార్యతో పెళ్లయింది. 221 00:17:32,516 --> 00:17:34,685 బాబా. పైకి పద. 222 00:17:34,768 --> 00:17:38,313 -అతను ఏమంటున్నాడు? -పైకి పద, వివరంగా చెప్తాను. 223 00:17:39,356 --> 00:17:40,357 రా. 224 00:17:40,440 --> 00:17:43,026 అవును, అందరం పైకి వెళ్దాం పదండి. వేడి వేడి చాయ్ తాగుదాం. 225 00:17:43,110 --> 00:17:46,154 నువ్వు. నువ్వు మాట్లాడటం ఆపు. 226 00:17:46,738 --> 00:17:49,032 -అది కష్టంలే. -పీక కోసేస్తే పెద్ద కష్టమేమీ కాదులే. 227 00:17:49,700 --> 00:17:51,118 అలా చేసి మన భార్యని విధవ చేసేస్తావా? 228 00:17:51,201 --> 00:17:54,288 అయితే, ఇతనేనా బాబా వాస్? 229 00:17:55,372 --> 00:17:56,373 ఎవరది? 230 00:17:57,416 --> 00:18:00,960 "ఎవరదా?" నేను కేవలం మీ మహారాణిని అంతే. 231 00:18:02,461 --> 00:18:04,965 సుస్వాగతం, బాబా చాస్. 232 00:18:06,800 --> 00:18:09,052 నా చెల్లి హనీవా పేరు పలికినట్టు ఉందే? 233 00:18:12,014 --> 00:18:13,931 [సంకేతం ఇస్తోంది] దయచేసి ఆగు. 234 00:18:14,932 --> 00:18:15,976 నేను హనీవాని. 235 00:18:31,575 --> 00:18:33,452 నా ప్రార్థనలు సఫలమయ్యాయి. 236 00:18:35,204 --> 00:18:38,040 నా చెల్లెలి కుటుంబం సురక్షితంగా తన చెంతకు చెరుకుంది. 237 00:18:41,001 --> 00:18:42,252 నా బంగారు కొండలారా. 238 00:18:44,213 --> 00:18:48,050 మీరందరూ నాతో డిన్నర్ కి రండి. మీరు క్షేమంగా వచ్చినందుకు వేడుక చేసుకుందాం. 239 00:18:56,016 --> 00:18:57,517 తను ఇప్పుడే రమ్మంటోందంటావా? 240 00:19:01,355 --> 00:19:02,981 ఎదురులేని బాబా వాస్. 241 00:19:05,776 --> 00:19:08,612 మీ గురించి కథలుకథలుగా చెప్పుకుంటారు, మీరు కూడా ఆ పేరుని నిలబెట్టుకున్నారు. 242 00:19:09,112 --> 00:19:12,199 మీరు నా గార్డులను గడ్డి పొరకల్లా పక్కన పడేశారు. 243 00:19:12,741 --> 00:19:14,243 వాళ్ళంత ఖలేజా ఉన్న వాళ్లలా అనిపించలేదు. 244 00:19:16,703 --> 00:19:18,622 వాళ్ళు ఎంతో నేర్పున్న సైనికులు. 245 00:19:19,289 --> 00:19:22,167 మీరు పిల్లలను వేటాడానికి వాళ్ళని పంపారు. ఇక వాళ్ళు ఒక మగాడితో ఏం తలపడగలరు. 246 00:19:22,251 --> 00:19:23,252 బాబా. 247 00:19:25,587 --> 00:19:26,922 పర్వాలేదు, మాగ్రా. 248 00:19:28,090 --> 00:19:30,217 నేనున్నాను కదా అతను మర్యాదపూర్వకంగా ప్రవర్తించనక్కర్లేదు. 249 00:19:30,300 --> 00:19:32,594 ఎంతైనా, మనమంతా ఒకే కుటుంబం, కదా? 250 00:19:32,678 --> 00:19:34,096 అంతే, అంతే. 251 00:19:35,681 --> 00:19:40,561 అదీగాక, ఒక మాజీ త్రివాంటియన్ సైనికుడు, అలాగే ఒక బానిస వర్తకుడు నుండి 252 00:19:40,644 --> 00:19:43,564 భోజన సమయంలో మర్యాదగా ప్రవర్తనని మనం ఆశించకూడదు కూడా. 253 00:19:43,647 --> 00:19:44,898 సిబెత్, ఇక ఆపు. 254 00:19:44,982 --> 00:19:47,860 ఒక్క నిమిషం... మీరు బానిస వర్తకులా? 255 00:19:48,861 --> 00:19:51,822 నిజంగానా? వావ్. 256 00:19:52,573 --> 00:19:54,658 అంటే, నేనేమీ తప్పుగా అనుకోవడం లేదు, కానీ... 257 00:19:55,534 --> 00:19:58,287 -లేదు, తప్పుగా అనుకుంటున్నా. చాలా. -నిశ్శబ్దంగా ఉండు. 258 00:19:58,370 --> 00:20:00,289 అవును, హార్లన్. 259 00:20:00,956 --> 00:20:04,126 ఒక చిట్టెలుకలాగా నిశ్శబ్దంగా ఉండండి. 260 00:20:04,209 --> 00:20:05,794 ఎందరో ఉండగా, ఒక పయాన్ యువరాణి 261 00:20:05,878 --> 00:20:10,716 ఒక బానిస వర్తకుడిని పెళ్లి చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. 262 00:20:10,799 --> 00:20:12,718 అయినా, జెర్లామరెల్ 263 00:20:12,801 --> 00:20:15,178 నీకు వేరే దారి లేకుండా చేశాడు అనుకుంటా, అంతే కదా, మాగ్రా? 264 00:20:15,262 --> 00:20:16,513 నిన్ను అలా వదిలి వెళ్లిపోవడం. 265 00:20:17,180 --> 00:20:19,182 నన్ను మన్నించండి, హార్లన్ ప్రభువా, 266 00:20:19,266 --> 00:20:21,727 మీ భార్య యొక్క మాజీ ప్రేమికుల గురించి మీ ముందు మాట్లాడుతున్నందుకు. 267 00:20:21,810 --> 00:20:25,564 పర్వాలేదు. మరేం పర్వాలేదు. మనందరి గతాల్లోనూ ఏదోకటి జరిగే ఉంటుంది, కదా? 268 00:20:26,481 --> 00:20:29,693 ఉదాహరణకు, ఇది ఒకప్పుడు నా ఇల్లే. ఇప్పుడు మీది అయింది. 269 00:20:30,194 --> 00:20:32,571 జీవితంలో మార్పులనేవీ నిత్యం జరిగేవే. 270 00:20:32,654 --> 00:20:34,740 మీరు ఒక మంచి విషయం చెప్పారు. 271 00:20:35,866 --> 00:20:38,744 నాకు పుట్టుకతో వచ్చిన హక్కు, నా భవిష్యత్తును చిన్నప్పుడే నిర్దేశించింది, 272 00:20:38,827 --> 00:20:42,080 నా గతంలో మచ్చల్లాంటివి అంటూ ఏమీ లేవు. 273 00:20:42,164 --> 00:20:47,002 ఒకరకంగా మాగ్రా అంటే నాకు అసూయ అనుకుంటా. 274 00:20:48,337 --> 00:20:49,463 స్వేచ్ఛ, 275 00:20:50,047 --> 00:20:52,966 స్వార్థమే అనిపించినా, తనెలా జీవించాలకునుంటే అలా జీవించగలగడం, 276 00:20:53,050 --> 00:20:56,970 ఇతరులని పట్టించుకోవాల్సిన పని లేదు, ఎవరి బాధ్యతా తీసుకోవాల్సిన పని... 277 00:20:57,054 --> 00:21:01,391 సగౌరవంగా చెప్తున్నాను, మహారాణి, మాగ్రా, తన భర్తకి ప్రేమ పంచడానికి, 278 00:21:01,475 --> 00:21:05,354 తన పిల్లలను పెంచడానికి, ఆల్కెన్నీ వాసులకు సేవలందించడానికి, 279 00:21:05,437 --> 00:21:07,731 తన జీవితాన్ని అంకితం చేసింది. 280 00:21:07,814 --> 00:21:10,442 సగౌరవంగా చెప్తున్నాను, ఆటవిక మనిషీ... 281 00:21:11,985 --> 00:21:15,656 నా చెల్లెలి కారణంగా ఆల్కెన్నీ వాసులు రాహద్రోహులుగా పరిగణించబడ్డారు. 282 00:21:15,739 --> 00:21:17,616 ఆల్కెన్నీ వాసులు రాజద్రోజులు కాలేరు. 283 00:21:17,699 --> 00:21:19,284 ఇప్పుడు ఆల్కెన్నీ అనే తెగే లేకుండా పోయింది. 284 00:21:19,368 --> 00:21:21,912 ఒక చాటుగా బతికే తెగ అంతరించిపోతే, అది మాకెలా తెలుస్తుంది? 285 00:21:21,995 --> 00:21:23,121 ఇక చాలు. 286 00:21:27,125 --> 00:21:28,710 మన నాన్న భోజనం చేసేటప్పుడు 287 00:21:28,794 --> 00:21:32,506 రాజకీయాల చర్చ వద్దు అని చెప్పింది ఇందుకే. 288 00:21:32,589 --> 00:21:34,007 బాగా చెప్పావు, బంగారం. 289 00:21:34,508 --> 00:21:38,095 -వైన్ ఇంకా ఎవరికి కావాలి? -నాకు కావాలి. 290 00:21:39,096 --> 00:21:40,097 ఇది భలే గమ్మత్తైన విషయం. 291 00:21:40,806 --> 00:21:44,518 మా చిన్నప్పుడు, నేను రొమాంటిక్ గా ఉండేదాన్ని. 292 00:21:45,936 --> 00:21:48,939 మాగ్రా, తను పెళ్లాడనని తెగేసి చెప్పేది, కానీ ఇప్పుడు పరిస్థితి చూడండి. 293 00:21:49,648 --> 00:21:52,734 నాకు పెళ్లి కాలేదు, కానీ తనకి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు మొగుళ్లు ఉన్నారు. 294 00:21:55,988 --> 00:21:58,031 నేను మీ మనస్సును గాయపరచాలని అనలేదు, బాబా వాస్. 295 00:21:58,115 --> 00:22:02,578 నా చెల్లి నాతో అబద్ధామడినా, నన్ను మోసం చేసినా కానీ నాకు తనంటే ప్రాణం. 296 00:22:02,661 --> 00:22:04,288 [సంకేతం ఇస్తోంది] నువ్వే నా భర్తవి. నేను ప్రేమించేది కేవలం నిన్నే. 297 00:22:04,371 --> 00:22:06,623 అయినా కానీ, తన కోసం నేను చావడానికైనా, చంపడానికైనా సిద్ధమే. 298 00:22:07,332 --> 00:22:09,293 మీకు కూడా ఇలాగే అనిపిస్తోంది అనుకుంటా. 299 00:22:10,294 --> 00:22:12,087 మీకు కూడా, హార్లన్ ప్రభువు. 300 00:22:12,921 --> 00:22:15,799 ఇంత అద్భుతమైన మనుషుల మధ్య ఉండటం నా భాగ్యం. 301 00:23:21,740 --> 00:23:24,243 నా గొంతును గుర్తుపట్టావా, సైనికుడా? 302 00:23:38,298 --> 00:23:41,385 మీరు చనిపోయారు కదా. 303 00:23:42,761 --> 00:23:44,179 కేవలం నాలోని మనిషి మాత్రమే చనిపోయాడు. 304 00:23:49,142 --> 00:23:51,228 మీరు ఆత్మహత్య చేసుకున్నారని మాహారాణి చెప్పారు. 305 00:23:53,021 --> 00:23:58,026 మహారాణిగారు నిజం ఏ పుష్కరానికో చెప్తారు, 306 00:23:58,110 --> 00:23:59,444 ఏమంటావు? 307 00:24:02,281 --> 00:24:03,532 అది నేను బయటకు చెప్పలేను. 308 00:24:10,581 --> 00:24:15,586 మరి... ఇప్పుడు ఏం చేద్దామంటారు? 309 00:24:19,131 --> 00:24:20,382 ఏం చేయాలంటావు? 310 00:24:30,142 --> 00:24:31,894 కొఫూన్, హనీవా, 311 00:24:32,811 --> 00:24:36,523 మీ అమ్మ మీ కోసం గాలించడం ఎప్పుడూ ఆపలేదని మీరూ తెలుసుకోవాలి. 312 00:24:36,607 --> 00:24:40,402 మీరు విడిపోయినప్పటి నుండీ, తను కేవలం మీ గురించే ఆలోచించేది. 313 00:24:41,737 --> 00:24:45,324 మీరు ఇలా రాగానే, తను వేరే చోటికి వెళ్లాల్సిరావడం బాధాకరామైన విషయం. 314 00:24:45,407 --> 00:24:47,367 -ఈ పరిస్థితి రాకుంటా ఉంటే బాగుండు. -వేరే చోటికి వెళ్లడమా? 315 00:24:47,451 --> 00:24:48,452 ఎక్కడికి వెళ్తోంది? 316 00:24:48,535 --> 00:24:51,455 -ఆమె ఏం అంటోంది? -నీకు చెప్పే అవకాశం నాకు రాలేదు... 317 00:24:51,538 --> 00:24:53,707 అది అత్యంత ముఖ్యమైన పని. 318 00:24:55,042 --> 00:24:56,919 శాంతి చర్చల కోసం త్రివాంటెస్ నుండి వచ్చే 319 00:24:57,002 --> 00:24:59,630 ప్రతినిధులకు, మాగ్రా నా దూతగా స్వాగతం పలుకుతుంది. 320 00:24:59,713 --> 00:25:01,632 నువ్వు ఇప్పుడే బయలుదేరుతున్నావా? 321 00:25:01,715 --> 00:25:05,219 కేవలం కొన్ని రోజులకేలే. నేను వెళ్లాలి. 322 00:25:05,302 --> 00:25:06,678 -నేను కూడా నీతో వస్తాను. -నేను కూడా. 323 00:25:06,762 --> 00:25:08,555 -వద్దు. -వద్దు. 324 00:25:09,473 --> 00:25:11,600 మీరు రాజవంశస్థులు. 325 00:25:12,142 --> 00:25:14,978 మీరు త్రివాంటియన్ల కంట పడితే, వారు మిమ్మల్ని అపహరించే ప్రయత్నం చేస్తారు. 326 00:25:16,146 --> 00:25:17,940 అసలు మేము అక్కడున్నట్టు కూడా వాళ్ళకి తెలీదు. 327 00:25:19,149 --> 00:25:23,570 మీరు ఈ రాజ్యానికి, బహుశా ప్రపంచానికి కూడా మార్గదర్శకులు కావచ్చు. 328 00:25:23,654 --> 00:25:25,781 మీకు ఎలాంటి హాని జరిగే రిస్క్ మేము తీసుకోలేము. 329 00:25:25,864 --> 00:25:28,075 మా అక్క చెప్పింది నిజమే. మీరు ఇక్కడే ఉండాలి. 330 00:25:28,158 --> 00:25:30,494 మీరు ఇప్పుడే వచ్చారు. మిమ్మల్ని నేను మళ్లీ పోగొట్టుకోలేను. 331 00:25:30,577 --> 00:25:33,914 -అమ్మా. -హనీవా. మీ అమ్మ చెప్పింది కదా. 332 00:25:33,997 --> 00:25:37,626 మాగ్రా, త్రివాంటియన్లు శాంతి కోసం ప్రతినిధులను పంపే రకం కాదు. 333 00:25:37,709 --> 00:25:39,336 వాళ్లు చర్చల్లాంటివి జరపరు. 334 00:25:39,419 --> 00:25:43,590 దాన్ని చర్చ అని నేను పిలువను. వాళ్లు కాళ్ళు పట్టుకొని బతిమాలుతారు. 335 00:25:43,674 --> 00:25:46,426 త్రివాంటియన్లు ఇప్పటిదాకా ఆ పని చేయలేదు, ఎప్పటికీ చేయరు కూడా. 336 00:25:47,302 --> 00:25:49,555 ఇప్పటిదాకా వాళ్లకి సరైన ప్రత్యర్థి అంటూ ఎవరూ ఎదురుకాలేదు మరి. 337 00:25:50,389 --> 00:25:52,516 -ఆ సరైన ప్రత్యర్థి మీరనుకుంటున్నారా? -దేవుడు. 338 00:25:54,184 --> 00:25:57,312 వాళ్ళ సైనికులు మీ దేవుని రక్తాన్ని కూడా తాగేరకం. 339 00:25:57,396 --> 00:26:00,065 కానీ ముందుగా శాంతి ప్రతిపాదన చేసింది వాళ్లే. 340 00:26:00,148 --> 00:26:01,692 అది ఉచ్చు లాంటిది అయ్యుండవచ్చు. 341 00:26:01,775 --> 00:26:04,820 బాబా, రవ్వంత అవకాశం ఉన్నా మనం ప్రయత్నించాలి... 342 00:26:04,903 --> 00:26:06,071 అస్సలు అవకాశమే లేదు. 343 00:26:06,154 --> 00:26:07,990 అయితే, మనం వాళ్ళని రణరంగంలోనే ఓడిద్దాం. 344 00:26:08,073 --> 00:26:10,909 -దానికి కూడా అస్సలు అవకాశమే లేదు. -అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? 345 00:26:10,993 --> 00:26:14,705 త్రివాంటియన్లు, పశ్చిమాన గానైట్లతో నిత్యం పోరులోనే ఉంటున్నారు. 346 00:26:14,788 --> 00:26:16,582 వారిని తూర్పువైపుకు వచ్చేలా చేయవద్దు. 347 00:26:16,665 --> 00:26:18,709 -దానికి బాగా ఆలస్యమైతే? -అయితే లొంగిపోండి. 348 00:26:18,792 --> 00:26:20,377 నిజమైన త్రివాంటియన్ లా చెప్పారు. 349 00:26:39,521 --> 00:26:41,732 నువ్వు అర్థం చేసుకోవాలి. 350 00:26:41,815 --> 00:26:44,776 పిల్లల క్షేమం కోసం తప్పనిసరిగా నేను ఈ పని చేయాల్సి వచ్చింది. 351 00:26:44,860 --> 00:26:46,862 ఆ దరిద్రుడు అలా అనుకోవడం లేదు. 352 00:26:47,571 --> 00:26:49,072 అది అతని స్వభావమంతే. 353 00:26:50,324 --> 00:26:54,161 బాబా. నీకు ఏ క్షణంలో కూడా నా మీద నమ్మకం సన్నగిల్లలేదు. 354 00:26:57,164 --> 00:26:59,124 కానీ నువ్వు నాతో మొదట్నుంచీ ఒక అబద్ధపు జీవితం గడిపావు. 355 00:26:59,625 --> 00:27:03,086 గతం తాలూకు చేదు జ్ఞాపకాలని మర్చిపోవడమే మేలని నీకు బాగా తెలుసు కదా. 356 00:27:04,630 --> 00:27:06,715 కానీ నీకు గుర్తు వచ్చి ఆనందంగా ఉంది కదా, మహారాణి. 357 00:27:08,175 --> 00:27:10,719 పయా నుండి పారిపోయిన యువరాణి, 358 00:27:10,802 --> 00:27:13,889 నీ భార్యగా ప్రమాణం చేసిన మరుక్షణమే చనిపోయింది. 359 00:27:13,972 --> 00:27:15,515 అయితే ఇక్కడి నుండి వెళ్లిపోదాం పద. 360 00:27:16,892 --> 00:27:19,186 మన పిల్లలను తీసుకొని కొండల్లోకి వెళ్లపోయి బతుకుదాం. 361 00:27:19,269 --> 00:27:21,855 మనం అక్కడే సంతోషంగా ఉన్నాము. మళ్లీ అంతే సంతోషంగా ఉండగలం. 362 00:27:21,939 --> 00:27:24,900 -కానీ అదంత తేలిక కాదు. -అది చాలా తేలికే. 363 00:27:24,983 --> 00:27:28,612 నువ్వు నా భార్యవి, వాళ్ళు నా పిల్లలు, ఇది నువ్వు మర్చిపోవాలనుకుంటున్న గతం. 364 00:27:28,695 --> 00:27:30,697 వీళ్ళు నా తండ్రి మనుషులు. 365 00:27:33,492 --> 00:27:39,206 మా అక్క నుండి వారిని కాపాడమని ఆయన చావుబతుకుల్లో ఉండగా నన్ను వేడుకొన్నాడు, 366 00:27:39,289 --> 00:27:40,749 ఆ విషయంలో నేను విఫలమయ్యాను. 367 00:27:42,376 --> 00:27:46,672 నేను పయాను వదిలేశాను, అందువలన సిబెత్ చేతుల్లో చాలా మంది చనిపోయారు. 368 00:27:50,968 --> 00:27:55,305 తన నుండి సింహాసనాన్ని చేజిక్కుంచుగోల మనిషి ఎవరైనా ఉన్నారంటే, అది నేనే, 369 00:27:55,389 --> 00:27:57,057 అలా చేసి నేను రాజ్యాన్ని కాపాడగలను. 370 00:27:59,476 --> 00:28:01,645 అయితే యువరాణి చాలదన్నమాట. 371 00:28:02,896 --> 00:28:04,690 ఇప్పుడు నువ్వు మహారాణి కావాలనుకుంటున్నావా? 372 00:28:04,773 --> 00:28:07,651 శాంతి కలకాలం పాటు ఉండగలదని నిర్ధారించుకొనే దాకా మాత్రమే ఉంటాను, 373 00:28:07,734 --> 00:28:10,112 ఆ తర్వాత అధికారాన్ని హార్లన్ కి ఇచ్చేస్తాను. 374 00:28:10,195 --> 00:28:13,657 మగ్రా. హార్లన్ నిన్ను వాడుకుంటున్నాడు. 375 00:28:14,241 --> 00:28:17,870 లేదు. నేనే అతడిని వాడుకుంటున్నాను. 376 00:28:19,621 --> 00:28:22,249 నీకు ఏది అత్యంత ముఖ్యమో నువ్వు మర్చిపోతున్నావు. 377 00:28:22,332 --> 00:28:25,711 నువ్వూ, నేను, హనీవా, కొఫూన్. మనకి మనమే లోకం. 378 00:28:25,794 --> 00:28:27,504 మన పిల్లల కోసం నేను చావడానికైనా సిద్ధం. 379 00:28:27,588 --> 00:28:30,757 వాళ్ళ కోసం చావమని నేను నిన్ను అడగట్లేదు. జీవించమని అడుగుతున్నా. 380 00:28:30,841 --> 00:28:31,842 నేను పారిపోతే... 381 00:28:32,634 --> 00:28:35,387 నేను పారిపోయి, మళ్లీ మా అక్కని నాకు శత్రువుగా చేసుకున్నానంటే, 382 00:28:35,470 --> 00:28:39,266 హనీవా, కొఫూన్లకు ఎప్పటికీ, ఎక్కడున్నా కానీ సురక్షితం కాదు. 383 00:28:40,851 --> 00:28:44,980 మనల్ని 18 ఏళ్ళుగా నేను కాపాడుకున్నాను. ఎక్కడైనా మనల్ని నేను కాపాడుకోగలను. 384 00:28:45,063 --> 00:28:47,649 -కానీ ఇక్కడ నేను కాపాడలేను. -తెలుసు, కానీ నేను కాపాడుకోగలను. 385 00:28:48,192 --> 00:28:51,195 వాళ్లని, నిన్ను నేను కాపాడుకోగలను. 386 00:28:51,278 --> 00:28:54,072 బాగుంది. మీరిద్దరూ ఇక్కడ ఉండటం బాగుంది. 387 00:28:54,156 --> 00:28:57,659 ఇప్పుడు నిద్రకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందాం. 388 00:28:58,285 --> 00:29:01,163 సాధారణంగా అయితే, నాకు ఒకరితోనే చేయాలి అనే 389 00:29:01,246 --> 00:29:03,332 నియమాలు గట్రా ఏమీ లేవు. 390 00:29:03,415 --> 00:29:05,667 -హార్లన్. -అందుకే నా పడక ఇంత పెద్దగా ఉంది. 391 00:29:05,751 --> 00:29:07,044 ఇక ఆపు. 392 00:29:08,712 --> 00:29:10,172 క్షమించు. 393 00:29:10,255 --> 00:29:14,968 ఈ సున్నిత పరిస్థితిని సద్వినియోగపరుచుకోవాలని చూస్తున్నా. 394 00:29:17,262 --> 00:29:20,724 ఇది నా ఇల్లే అని అయినా నువ్వు అతనికి చెప్పావా? ఇది నా ఇల్లు. 395 00:29:22,476 --> 00:29:23,560 ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. 396 00:29:24,353 --> 00:29:25,687 నువ్వు తాగున్నావు. 397 00:29:26,772 --> 00:29:27,898 అవును. 398 00:29:29,024 --> 00:29:31,193 దానికి కారణం కూడా ఉందనుకుంటా. 399 00:29:32,110 --> 00:29:34,446 చూడండి బాబా... బాబా... వాస్, 400 00:29:34,530 --> 00:29:38,242 మీరు ఇక్కడ నా భార్యతో... అదే మన భార్యతో ఏం చేసినా అది నాకనవసరం. 401 00:29:38,784 --> 00:29:40,244 అది ముఖ్యం కాదు. 402 00:29:40,327 --> 00:29:45,832 కానీ ఆ విషయం నలుగురికీ తెలిస్తే, అది మనందరికీ మంచిది కాదు. 403 00:29:47,042 --> 00:29:50,379 రహస్య విషయాలన్నీ రహస్యంగా ఉంటేనే మేలు. 404 00:29:50,462 --> 00:29:53,382 అతను ఇక ఆపకపోతే, అతని గొంతును నరికి పారేస్తాను. 405 00:29:53,465 --> 00:29:55,342 ఆయనగారు అందరితోనూ ఇలానే ఉంటారా? 406 00:29:55,425 --> 00:29:57,594 దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపో. 407 00:30:00,764 --> 00:30:01,765 నీ ఇష్టం. 408 00:30:04,184 --> 00:30:05,936 కాలం గడిచే కొద్దీ, బాబా వాస్, 409 00:30:06,019 --> 00:30:08,522 నేను మీ శత్రువును కాదని మీరు గ్రహిస్తారు, 410 00:30:09,314 --> 00:30:12,109 కానీ అలా అని ఏముందిలే అని తీసిపారేయరాదు. 411 00:30:14,528 --> 00:30:17,865 నేను నా ఇంటిని కోల్పోయి ఉండవచ్చు, కానీ ఇది నా నగరం. 412 00:30:17,948 --> 00:30:20,993 కాబట్టి మీరు నాతో మాట్లాడేముందు కాస్త చూసి జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. 413 00:30:36,049 --> 00:30:39,678 నాకు ఇప్పుడు నీతోడు కావాలి. ఇప్పుడు అది నాకు చాలా ముఖ్యం. 414 00:30:48,020 --> 00:30:49,021 బాబా? 415 00:30:53,066 --> 00:30:54,651 నీ వీపును ఏం చేశారు? 416 00:30:56,612 --> 00:30:58,113 నేను తనని విడిపించి తీసుకురావాల్సి వచ్చింది. 417 00:31:10,834 --> 00:31:13,212 అస్సలు మహారాణి ఆలోచన ఏంటో నాకు అర్థమవ్వడం లేదు. 418 00:31:13,712 --> 00:31:15,589 రాజ వంశంలో మాంత్రికులా? 419 00:31:15,672 --> 00:31:19,176 దానికి జనాలు అండగా ఉంటారని ఆమె భావిస్తోందా? తనకి తిరుగుబాటు తప్పదు... 420 00:31:19,259 --> 00:31:21,845 మెల్లిగా మాట్లాడు, లేకపోతే మహారాణి మీ నాలుకను కోసేస్తారు. 421 00:31:30,062 --> 00:31:31,063 దివ్యదృష్టి సారించు మనిషి. 422 00:31:32,022 --> 00:31:33,398 అది మీరేనా? 423 00:31:38,028 --> 00:31:39,821 నా పేరు ప్యారిస్. 424 00:31:41,365 --> 00:31:42,533 ప్యారిస్. 425 00:31:44,451 --> 00:31:46,662 యువరాణికి నేనొక అత్యవసరమైన సందేశాన్ని చేరవేయాలి. 426 00:31:56,880 --> 00:31:59,550 కొఫూన్ ని పెన్సాకి తీసుకువచ్చిన సైనికులు మీరే కదా. 427 00:32:00,634 --> 00:32:01,635 అవును. 428 00:32:02,636 --> 00:32:05,055 ఆ పనిని ఇతరులు సుముఖంగా చేయలేదని వాడు చెప్పాడు. 429 00:32:07,224 --> 00:32:09,309 మమ్మల్ని ఆదేశించారు. వాటిని నేను పాటించాను. 430 00:32:10,143 --> 00:32:13,272 మరి ఇప్పుడు, మీరు ఎవరి ఆదేశాలను పాటిస్తున్నారు? 431 00:32:14,106 --> 00:32:18,193 ఇరవై ఏళ్ల పాటు, నేను మాంత్రికాంతకుల జనరల్ కి విధేయంగా ఉన్నా. 432 00:32:19,528 --> 00:32:21,154 ఆ విధేయత అంత తేలిగ్గా తొలగిపోయేది కాదు. 433 00:32:24,116 --> 00:32:27,035 ఈ సందేశాన్ని నేను మాగ్రా... అదే యువరాణికి తప్పక చేరవేస్తాను. 434 00:32:30,080 --> 00:32:32,207 ఆ రోజు, అడవిలో, 435 00:32:33,876 --> 00:32:35,252 మీరు నన్ను తాకారు. 436 00:32:37,671 --> 00:32:40,132 జరగబోయేవి ముందుగానే తెలిస్తే 437 00:32:40,215 --> 00:32:43,385 ఎలా అనిపిస్తుందా అని నాకు తెలుసుకోవాలని ఉంది. 438 00:32:46,722 --> 00:32:51,310 అంటే నేనెప్పుడూ ఆందోళన పడుతూనే ఉంటానని అర్థం కావచ్చు. 439 00:32:56,398 --> 00:32:57,941 అలా అనిపించవచ్చు అనే ఆలోచనే నాకు రాలేదు. 440 00:32:59,067 --> 00:33:01,153 ఆ ఆందోళనల విషయానికి వస్తే... 441 00:33:06,283 --> 00:33:10,412 మీరు ఇంతకు ముందు కొఫూన్ ని రక్షించారు. ఇప్పుడు కూడా అదే చేయండి. 442 00:33:11,496 --> 00:33:15,584 అతని చెంతనే ఉంటూ, అతనికి ఏ ఆపదా రాకుండా చూసుకోండి. 443 00:33:17,753 --> 00:33:22,216 వాడిని ఈ లోకంలోకి నేనే తెచ్చాను. వాడు నా మాట విననే వినడు. 444 00:33:27,262 --> 00:33:28,764 మీరు చెప్పినట్టే చేస్తాను. 445 00:33:29,890 --> 00:33:32,684 మంచిది. మంచిది. ధన్యవాదాలు. 446 00:33:32,768 --> 00:33:33,769 కానీ... 447 00:33:35,395 --> 00:33:38,148 కేవలం మీరు అడిగారు కాబట్టే నేను ఈ పని చేస్తున్నాను. 448 00:33:44,988 --> 00:33:46,740 మీ పేరు టోడ్ ఆ? 449 00:33:46,823 --> 00:33:48,116 అవును. 450 00:33:48,200 --> 00:33:49,993 ఆ పేరు బాగాలేదు. 451 00:33:50,953 --> 00:33:53,580 నా తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తూ పేరు పెట్టారో ఏమో. 452 00:33:58,001 --> 00:33:59,002 ఇక్కడే ఉండండి. 453 00:34:41,712 --> 00:34:43,130 యువరాణి మాగ్రా. 454 00:34:47,342 --> 00:34:49,261 నాకు చనిపోయిన వ్యక్తి గొంతు వినబడుతోంది. 455 00:34:54,016 --> 00:34:55,726 అయితే జాగ్రత్తగా వినండి. 456 00:34:59,104 --> 00:35:00,397 అది నిజంగా నువ్వేనా? 457 00:35:04,276 --> 00:35:05,402 టమాక్టీ. 458 00:35:06,569 --> 00:35:10,324 ఇప్పుడు మీకు అభినందనలు తెలపాలనుకుంటా. మీకు పెళ్ళయిందా? 459 00:35:12,283 --> 00:35:15,953 అవును. నువ్వు చనిపోయి ఉండగా, నేను కొన్నింటిని పరిష్కరించే పనిలో ఉన్నాను. 460 00:35:16,038 --> 00:35:17,497 ఒక ప్రభువును పెళ్ళాడటం ద్వారానా? 461 00:35:17,580 --> 00:35:22,877 పెన్సన్ సైనికుల మహారాణి కన్నా హార్లన్ కే విధేయంగా ఉంటారు. 462 00:35:24,629 --> 00:35:25,631 అది మంచిదే. 463 00:35:26,798 --> 00:35:30,135 మీ అక్కని ఎదిరించాలంటే, వీలైనంతగా మనం మన బలగాలను పెంచుకోవాలి. 464 00:35:30,219 --> 00:35:33,138 మనందరిదీ ఒకే మాట. హార్లన్ మనకి చాలా ముఖ్యం. 465 00:35:33,222 --> 00:35:35,432 -మనం తిరుగుబాటు ఎప్పుడు చేస్తున్నాం? -నేను శరవేగంగా పావులు కదుపుతున్నాను. 466 00:35:35,515 --> 00:35:37,350 మహారాణి సమక్షంలో ఆత్మహత్య చేసుకున్నప్పుడు, నేను ఎలా 467 00:35:37,433 --> 00:35:39,310 బతికి ఉన్నానో వివరణలు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. 468 00:35:39,394 --> 00:35:41,395 -ఎంత సమయం పడుతుంది? -మనకున్న సమయం కన్నా ఎక్కువే. 469 00:35:41,480 --> 00:35:45,859 మీ అక్క త్వరలోనే పయాని యుద్ధం ముంగిట నిలపనుందని నాకు తెలిసింది. 470 00:35:46,359 --> 00:35:47,653 అలా జరగకపోవచ్చు. 471 00:35:47,736 --> 00:35:51,114 త్రివాంటెస్ తో శాంతి చర్చలు ఏర్పాటు చేసే వీలును కల్పించమని తనని ఒప్పించాను. 472 00:35:51,198 --> 00:35:52,950 అసలు త్రివాంటియన్లు యుద్ధాన్నే ప్రకటించనప్పుడు, 473 00:35:53,033 --> 00:35:54,868 వాళ్ళు శాంతి గురించి ఎందుకు చర్చలు జరుపుతారు? 474 00:35:54,952 --> 00:35:56,078 అది ఆలస్యం చేయడానికి ఎత్తుగడ. 475 00:35:56,161 --> 00:35:58,622 పశ్చిమం వైపు నుండి సైనికులను ఇటువైపు రప్పించడానికి సమయం కోసం. 476 00:35:58,705 --> 00:36:03,043 అత్యధిక శాతం మంది త్రివాంటియన్లు, పశ్చిమ సరిహద్దు వద్ద ఉన్నారని నువ్వే చెప్పావు. 477 00:36:03,126 --> 00:36:05,671 అలాంటప్పుడు వారు తూర్పువైపు కూడా యుద్ధం చేయాలని భావించరు. 478 00:36:06,672 --> 00:36:11,260 వాళ్ళ ఉద్దేశాలు సరైనవి కాకపోయినా శాంతి సాధించే అవకాశం అయితే ఉంది. 479 00:36:11,343 --> 00:36:15,514 సింహాసనంపై మీ అక్క ఉన్నంత వరకూ, శాంతికి అవకాశమే లేదు. 480 00:36:17,766 --> 00:36:23,814 కానీ, మహారాణిని చంపడం, లేదా తన నుండి సింహాసనాన్ని లాక్కోవడం చిన్న విషయం కాదు. 481 00:36:24,773 --> 00:36:29,152 సామ్రాజ్యాధిపతిని రక్షించడానికని అనేక చట్టాలు రూపొందించబడ్డాయి. 482 00:36:29,236 --> 00:36:31,572 -ఆ చట్టాలన్నీ మీకు తెలుసా? -లేదు. అన్నీ తెలీదు. 483 00:36:31,655 --> 00:36:32,698 నాకు తెలుసు. 484 00:36:33,782 --> 00:36:37,077 మీరు మాంత్రికాంతకులను సమీకరించండి, చట్టాల సంగతి నాకు వదిలేయండి. 485 00:36:37,160 --> 00:36:38,412 మీ దగ్గర ప్లాన్ ఏమైనా ఉందా? 486 00:36:39,872 --> 00:36:40,873 ఒకటి కంటే ఎక్కువే ఉన్నాయి. 487 00:36:44,167 --> 00:36:46,211 మనం పెరిగిన చోటుకు, ఈ చోటుకూ చాలా తేడా ఉంది. 488 00:36:46,295 --> 00:36:50,007 నువ్వు త్రివాంటెస్ ని చూడాలి. దానితో పోలిస్తే పెన్సా చాలా చిన్నది. 489 00:36:50,090 --> 00:36:52,009 అది చాలా బాగుంటుంది. 490 00:36:53,886 --> 00:36:57,389 కానీ నిన్ను ఎత్తుకెళ్లిన బానిస వర్తకులే దరిద్రులు. 491 00:36:58,849 --> 00:37:00,559 త్రివాంటియన్లందరూ చెడ్డ వాళ్లు కాదు. 492 00:37:05,898 --> 00:37:09,651 అక్కడ నేను ఒకరిని కలుసుకున్నాను. మనలాగా చూపున్న వ్యక్తిని. 493 00:37:12,279 --> 00:37:14,573 -నిజంగానా? -అవును. 494 00:37:16,241 --> 00:37:19,786 కానీ తను జెర్లామరెల్ కూతురు కాదు. తన తల్లీదండ్రులు గుడ్డి వాళ్ళే. 495 00:37:21,705 --> 00:37:23,790 అయితే జెర్లామరెల్ సంతతికే కాకుండా ఇతరులకు కూడా చూపు ఉందన్నమాట. 496 00:37:25,709 --> 00:37:27,169 నిజంగానే చూపు తిరిగి వస్తోంది. 497 00:37:27,878 --> 00:37:29,379 ఆ విషయంలో నీకు సంతోషంగా ఉన్నట్టు లేదే. 498 00:37:29,463 --> 00:37:31,340 దాని వల్ల ప్రపంచానికి ఎలాంటి స్థితి పట్టిందో చూడు. 499 00:37:32,132 --> 00:37:33,300 దాని వలన మన బతుకులు ఎలా తయారయ్యాయో చూడు. 500 00:37:33,383 --> 00:37:35,469 ప్రపంచం నాశనం అవ్వడానికి కారణం చూపు కాదు. 501 00:37:36,929 --> 00:37:38,222 జనాల వల్లనే నాశనమైంది. 502 00:37:40,098 --> 00:37:41,892 దానికి వాళ్ళకి చూపుతో పని లేదు. 503 00:37:42,517 --> 00:37:44,728 మహారాణి త్రివాంటెస్ మీద యుద్ధం ప్రకటించడం చూశావు కదా. 504 00:37:44,811 --> 00:37:48,649 తను తన ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది. మహారాణుల కర్తవ్యం అదే కదా? 505 00:37:48,732 --> 00:37:51,443 మన జీవితాంతం మనల్ని వేటాడిన మనిషికి ఎందుకు వత్తాసు పలుకుతున్నావు? 506 00:37:51,527 --> 00:37:53,362 మనం ఆమె కుటుంబంవారమే అని అప్పుడు ఆమెకి తెలీదు. 507 00:37:54,530 --> 00:37:56,990 అమ్మే కనుక ముందే చెప్పుంటే, మనం దాగి బతకాల్సిన అవసరం ఉండేది కాదేమో. 508 00:37:57,074 --> 00:37:58,408 అమ్మ మనల్ని కాపాడాలనే ఉద్దేశంతో అలా చేసింది. 509 00:38:00,786 --> 00:38:01,787 కావచ్చు. 510 00:38:03,789 --> 00:38:05,457 బహుశా తన ఉద్దేశం కేవలం తనని కాపాడుకోవాలనే ఏమో. 511 00:38:06,458 --> 00:38:08,710 ఎప్పుడైనా కానీ, నేను మహారాణి కన్నా మన అమ్మనే నమ్ముతాను. 512 00:38:09,670 --> 00:38:11,255 మరి జెర్లామరెల్ సంగతేంటి? 513 00:38:11,755 --> 00:38:15,509 నువ్వు అతడిని నమ్మావు. మరి బూట్స్. వాడిపై కూడా నువ్వు విశ్వాసం ఉంచావు. 514 00:38:17,427 --> 00:38:20,305 నీ పీక కోసేదాకా నన్ను ఇలా దెప్పి పొడుస్తూనే ఉంటావా? 515 00:38:21,932 --> 00:38:23,141 క్షమించు. 516 00:38:28,230 --> 00:38:29,273 నన్ను కూడా. 517 00:38:32,150 --> 00:38:33,277 అన్నింటికీ. 518 00:38:39,199 --> 00:38:42,119 సరే మరి. నిజంగా కత్తిరించమంటావా? 519 00:38:43,120 --> 00:38:44,162 కత్తిరించు. 520 00:38:59,761 --> 00:39:02,306 -ప్యారిస్? -అవును. ఇటు రా. 521 00:39:03,849 --> 00:39:04,850 కూర్చో. 522 00:39:06,643 --> 00:39:08,020 నా పక్కన కూర్చో. 523 00:39:11,106 --> 00:39:14,776 అయితే, నీ ప్రపంచం మారిపోయిందన్నమాట. 524 00:39:15,777 --> 00:39:17,029 అవును. 525 00:39:22,868 --> 00:39:24,119 నన్ను మన్నించు. 526 00:39:27,247 --> 00:39:29,958 దీని గురించి నీకు ముందే చెప్పనందుకు మన్నించు. 527 00:39:31,668 --> 00:39:33,295 నిజంగా నేనెవరో చెప్పనందుకు మన్నించు. 528 00:39:34,671 --> 00:39:39,259 మాగ్రా, నువ్వు ఎవరో నాకు తెలుసు. 529 00:39:42,971 --> 00:39:47,643 ఇక ఈ విషయానికి వస్తే, నువ్వు నాకు చెప్పకపోవడమే మంచిదైంది, 530 00:39:48,560 --> 00:39:51,104 నీ రహస్యాన్ని నేను బాబా దగ్గర దాచి ఉండలేకపోయేదాన్ని. 531 00:39:51,980 --> 00:39:53,607 అతను చాలా కోపంగా ఉన్నాడు. 532 00:39:54,858 --> 00:39:56,777 మరి వాడికి ఎలా ఉంటుందనుకున్నావు? 533 00:39:57,778 --> 00:40:01,532 తన భార్య వేరొకడిని పెళ్లి చేసుకుందని తెలిశాక ఎలా ఉంటుందనుకున్నావు? 534 00:40:02,658 --> 00:40:04,201 ఆ విషయంపై నేను అతనికి వివరణ ఇచ్చాను. 535 00:40:05,911 --> 00:40:10,832 నువ్వు కేన్ కూతురివి అన్న విషయాన్ని 536 00:40:10,916 --> 00:40:13,377 ఎందుకు దాచావో అన్నదానిపై వాడికి వివరణ ఇచ్చావా? 537 00:40:15,546 --> 00:40:17,381 అతను నా మాట వినే స్థితిలో లేడు. 538 00:40:18,924 --> 00:40:23,387 ఈ పరిస్థితిలో నేను పారిపోలేను. నేను ఉండాలి. 539 00:40:24,513 --> 00:40:26,265 కొఫూన్, హనీవాల కోసం. 540 00:40:28,016 --> 00:40:30,519 నువ్వు ఇక్కడ కొఫూన్, హనీవాల కోసం ఉంటున్నావా? 541 00:40:31,019 --> 00:40:32,354 ఇంకెవరి కోసం ఉంటాను? 542 00:40:36,275 --> 00:40:38,151 సింహాసనం నీ జన్మహక్కు. 543 00:40:41,071 --> 00:40:43,323 సింహాసనం మీద కూర్చోవడమంటే ఆషామాషీ విషయం కాదు. 544 00:40:52,416 --> 00:40:53,417 ఓ విషయం తెలుసా... 545 00:40:57,087 --> 00:40:59,590 ఈ మొత్తం మజిలీ అంతటికీ కారణం నువ్వే. 546 00:41:02,134 --> 00:41:06,013 నువ్వే హనీవాకి, కొఫూన్ కి చదవడం నేర్పావు. 547 00:41:07,848 --> 00:41:11,518 గొప్ప మనిషి అయిన జెర్లామరెల్ గురించి వాళ్లకి ఎన్నో కథలు చెప్పావు. 548 00:41:14,271 --> 00:41:15,439 వాళ్ల తండ్రి గురించి. 549 00:41:19,109 --> 00:41:21,195 నేను అసలు కొండలను వదిలి వచ్చుండేదాన్నే కాదు. 550 00:41:27,117 --> 00:41:29,203 ఎప్పటికైనా ఇలా జరిగి ఉండేదే. 551 00:41:30,704 --> 00:41:33,540 కొండలను నిన్ను ఎక్కువ సేపు దాచి ఉంచలేవు. 552 00:41:40,923 --> 00:41:42,341 నేను నిన్ను మిస్ అయ్యాను. 553 00:42:14,831 --> 00:42:15,958 కొఫూన్. 554 00:42:16,750 --> 00:42:18,001 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 555 00:42:19,920 --> 00:42:21,255 ప్రపంచాన్ని వింటున్నాను. 556 00:42:22,798 --> 00:42:24,091 మరి ఏం వినిపిస్తోంది? 557 00:42:26,301 --> 00:42:28,136 ప్రతీది. రా. 558 00:42:31,598 --> 00:42:33,433 నీ కళ్లు మూసుకో. 559 00:42:36,019 --> 00:42:37,729 నీ మనస్సునంతటినీ ధ్వని ముంచెత్తనివ్వు. 560 00:42:42,693 --> 00:42:45,612 ఇప్పుడు నీకేం వినబడుతోంది? 561 00:42:48,991 --> 00:42:50,367 ఏమీ వినబడటం లేదు. 562 00:42:50,868 --> 00:42:52,619 తప్పక ఏదోకటి వినబడుతుంది. 563 00:42:53,245 --> 00:42:55,247 ధ్వని లేనప్పుడు కూడా మనకు ఏదోకటి వినబడుతుంది. 564 00:43:01,378 --> 00:43:02,379 నాన్నా. 565 00:43:03,839 --> 00:43:06,300 నాకు తెలుసు. అది రావడాన్ని నేను విన్నాను. 566 00:43:07,301 --> 00:43:08,677 శాంతంగా ఉండు చాలు. 567 00:43:10,387 --> 00:43:12,639 దాని ఊపిరి మామూలుగానే ఉంది. అది వేట కోసం రాలేదు. 568 00:43:16,059 --> 00:43:19,980 చూశావా. మిగతా తోడేళ్ళ దగ్గరికి వెళ్లిపోయింది. 569 00:43:27,070 --> 00:43:28,447 అమ్మ మీద నీకు కోపంగా ఉందా? 570 00:43:34,786 --> 00:43:37,372 మీ అమ్మ నీ కోసం, నీ సోదరి కోసమే ఇదంతా చేస్తోంది. 571 00:43:40,626 --> 00:43:42,044 మరి నీకోసం ఏమీ చేయడం లేదా? 572 00:43:49,134 --> 00:43:51,720 నువ్వు రాగానే ఖచ్చితంగా హార్లన్ పీక కోసేస్తావని అనుకున్నా. 573 00:43:54,014 --> 00:43:55,265 ఆ ఆలోచనే నాకు కూడా వచ్చింది. 574 00:44:00,062 --> 00:44:01,647 నువ్వు హార్లన్ ని పై చేయి సాధించనివ్వకూడదు. 575 00:44:04,691 --> 00:44:06,026 హార్లన్ ముఖ్యం కాదు. 576 00:44:07,486 --> 00:44:09,112 ఈ ప్రదేశం ముఖ్యం కాదు. 577 00:44:10,364 --> 00:44:11,740 మనమందరం మళ్లీ ఒకటయ్యాం. 578 00:44:14,409 --> 00:44:16,870 ఇక్కడి నుండి మనం ఎలా బయటపడాలో, ఆ విషయాన్ని నేను కనిపెట్టాలంతే. 579 00:44:17,955 --> 00:44:19,373 మన ఊరికి వెళ్లిపోదాం. 580 00:44:22,292 --> 00:44:24,753 అసలు మన ఊరేదో కూడా ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. 581 00:44:41,645 --> 00:44:42,938 ఒక్క నిమిషం, నాకు వినబడుతోంది. 582 00:44:44,940 --> 00:44:45,941 చెప్పు మరి. 583 00:44:58,453 --> 00:44:59,454 ఏంటి? 584 00:44:59,538 --> 00:45:02,165 హార్లన్ ప్రభువా, మీ తమ్ముడి గుర్రం తోటల్లో పరిగెతుండగా కనబడింది. 585 00:45:02,249 --> 00:45:04,001 పల్లం కట్టే ఉంది, కానీ మనిషి ఎవరూ లేరు. 586 00:45:05,335 --> 00:45:07,129 ఇదేమీ మొదటిసారి కాదు కదా. 587 00:45:07,963 --> 00:45:11,758 హడావిడిలో ఉన్నప్పుడు దగ్గర ఏ గుర్రం కనబడితే దాన్నెక్కడం కెర్రిగన్ కి అలవాటే. 588 00:45:13,093 --> 00:45:16,305 చూడు, దాన్ని అశ్వశాలలో కట్టేయండి. వాడు వచ్చాక చూసుకుంటాడులే. 589 00:45:16,805 --> 00:45:21,852 సర్, జీని మీద ఈ సంచి ఉంది, అందులో మీకో సందేశం ఉంది. 590 00:45:46,960 --> 00:45:48,212 అయ్యో. 591 00:45:50,672 --> 00:45:51,673 అయ్యయ్యో. 592 00:46:29,253 --> 00:46:30,295 ఏమైంది? 593 00:46:41,473 --> 00:46:43,600 ఏంటి? ఏమైంది? 594 00:46:45,602 --> 00:46:46,854 కెర్రీ. 595 00:46:48,355 --> 00:46:49,606 కెర్రిగన్. 596 00:46:51,358 --> 00:46:52,651 నన్ను మన్నించు. 597 00:47:10,335 --> 00:47:11,336 కొఫూన్? 598 00:47:13,547 --> 00:47:14,798 నీకు ఇక్కడ అంతా బాగానే ఉందా? 599 00:47:16,008 --> 00:47:17,259 బాగానే ఉంది, ధన్యవాదాలు. 600 00:47:25,350 --> 00:47:26,560 నువ్వు కూడా కాస్త తాగుతావా? 601 00:47:29,730 --> 00:47:30,731 తప్పకుండా. 602 00:47:48,665 --> 00:47:52,336 మీ అమ్మ. ఈ ఇల్లు. 603 00:47:53,587 --> 00:47:55,380 దీన్నంతటినీ దిగమింగుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. 604 00:47:58,675 --> 00:47:59,676 అవును. 605 00:48:15,984 --> 00:48:17,402 ఏ విషయంలో అయినా మీకు ఆందోళనగా ఉందా? 606 00:48:19,863 --> 00:48:21,740 ఒక్క క్షణం పాటు నీకు చూపు ఉందనే విషయమే మర్చిపోయాను. 607 00:48:24,493 --> 00:48:27,913 నీకు నా బాధ కనబడుతోందా? 608 00:48:29,414 --> 00:48:30,415 అవును. 609 00:48:32,209 --> 00:48:33,919 అది చాలా గొప్ప వరం కదా. 610 00:48:38,674 --> 00:48:40,884 దానర్థం, ఇప్పుడు నిన్ను నమ్మడం తప్ప నాకు మరో దారి లేదు. 611 00:48:43,178 --> 00:48:44,805 ఎందుకంటే ఇది రహస్యంగా ఉండాలి. 612 00:48:45,889 --> 00:48:46,890 కొఫూన్. 613 00:48:48,684 --> 00:48:50,102 ఈ విషయం మన మధ్యనే ఉండాలి. 614 00:48:51,019 --> 00:48:53,230 తప్పకుండా మన మధ్యనే ఉంటుంది. 615 00:49:05,158 --> 00:49:06,702 నాకు గర్భస్రావం అయింది. 616 00:49:13,917 --> 00:49:15,502 నా బిడ్డ నాకు దూరమైపోయింది. 617 00:49:17,880 --> 00:49:19,214 అయ్యో, అందుకు నేను చింతిస్తున్నాను. 618 00:49:28,265 --> 00:49:29,766 ఈ విషయం ప్రజలకి తెలిస్తే... 619 00:49:29,850 --> 00:49:33,645 మా ఊరిలో, ఇది ఎప్పుడూ జరిగేదే. జనాలు అర్థం చేసుకుంటారు. 620 00:49:35,439 --> 00:49:36,940 ఇది మీ ఊరు కాదు. 621 00:49:38,192 --> 00:49:40,152 నేను ఆల్కెన్నీ తెగకి చెందిన తల్లిని కూడా కాదు. 622 00:49:40,235 --> 00:49:43,197 నేను ఈ నగరంలోని ప్రజలందరి ముందు నాకు బిడ్డ పుట్టబోతోందని ప్రకటించాను. 623 00:49:43,280 --> 00:49:45,824 చూపు గల బిడ్డ పుట్టబోతోందని చెప్పా, కానీ ఇప్పుడు అది జరగదు. 624 00:49:48,202 --> 00:49:51,622 వాళ్లు... నేను దైవ ప్రతినిధిని కానని అనుకుంటారు. 625 00:49:52,956 --> 00:49:54,791 నేను దేవుని మహారాణిని కాదని భావిస్తారు. 626 00:49:56,084 --> 00:49:57,252 అయితే, వాళ్లకి నిజం చెప్పేయండి. 627 00:49:59,338 --> 00:50:03,467 వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాలాగే వాళ్లు కూడా విచారం వ్యక్తం చేస్తారు. 628 00:50:03,550 --> 00:50:05,010 నన్ను మన్నించండి. 629 00:50:05,093 --> 00:50:06,178 ధన్యవాదాలు. 630 00:50:09,014 --> 00:50:10,349 ధన్యవాదాలు, కొఫూన్. 631 00:50:14,728 --> 00:50:19,191 నా మనస్సును ఎవరితో అయినా పంచుకోవాలనే ఇక్కడికి వచ్చానని నిజం చెప్పేస్తున్నాను. 632 00:50:21,652 --> 00:50:24,780 నిన్ను నమ్మగలనని నాకెందుకో చాలా బలంగా అనిపించింది. 633 00:50:26,114 --> 00:50:27,699 నాకు ఆ నమ్మకం మనం తొలిసారి కలిసినప్పుడే కలిగింది. 634 00:50:28,784 --> 00:50:30,869 నన్ను నమ్మగలవని నీకు అనిపిస్తోందా? 635 00:50:36,500 --> 00:50:37,501 నాకు తెలీదు. 636 00:50:40,796 --> 00:50:43,549 నా మాంత్రికాంతకులు మీవాళ్ళని చంపారు కాబట్టేనా? 637 00:50:43,632 --> 00:50:44,633 అవును. 638 00:50:49,054 --> 00:50:51,557 మేము వెతికేది మాగ్రా, ఇంకా తన పిల్లల కోసమే 639 00:50:51,640 --> 00:50:56,270 అని నాకు తెలిసి ఉంటే, నేనలా చేసి ఉండేదాన్ని కాదని 640 00:50:56,895 --> 00:50:57,896 నీకు అర్థమయ్యేలా... 641 00:50:59,314 --> 00:51:01,817 -నువ్వు నన్ను ద్వేషించకు, కొఫూన్. -నాకు మీ గురించి పూర్తిగా తెలీదు. 642 00:51:01,900 --> 00:51:04,653 కానీ నువ్వు నా గురించి తెలుసుకోవాలి! నాకు కూడా అదే కావాలి. 643 00:51:05,946 --> 00:51:07,948 మహారాణిగా ఉండటమంటే ఒంటరితనం తప్ప ఇంకే తోడూ ఉండదు. 644 00:51:11,368 --> 00:51:15,247 ఒంటరిగా ఉండీ ఉండీ ఇతరులతో లౌక్యంగా ఎలా ఉండాలో మర్చిపోయా. 645 00:51:16,874 --> 00:51:19,042 కానీ నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీకు కనెక్ట్ అయిపోయాను. 646 00:51:19,626 --> 00:51:23,714 నాకు స్వాంతన చేకూర్చే విషయం నీలో ఏదో ఉంది. 647 00:51:24,506 --> 00:51:26,258 అది నాలో ఆశను చిగురింపజేస్తుంది. 648 00:51:28,677 --> 00:51:29,678 ఆశ దేని విషయంలో? 649 00:51:30,470 --> 00:51:31,972 పయా భవిష్యత్తు విషయంలో. 650 00:51:32,806 --> 00:51:34,474 నేను ఎల్లకాలం జీవించను. 651 00:51:34,558 --> 00:51:39,897 ఈ పవిత్ర రాజ్యాన్ని ఏదోకరోజు నువ్వు చూసుకోవలసి వస్తుంది. 652 00:51:40,522 --> 00:51:43,483 ఏ వ్యక్తికి అయినా అది చిన్న బాధ్యత కాదు. 653 00:51:44,026 --> 00:51:49,114 మహారాణిగా ఇన్నేళ్ళూ ఆ బాధ్యతను నేను మోయగలిగానంటే, అందుకు ఏకైక కారణం, 654 00:51:49,198 --> 00:51:54,119 నాకు ఎల్లప్పుడూ ఒకరు అండగా ఉన్నారు, వారు నా లోపలే ఉండి... 655 00:51:56,705 --> 00:51:58,957 నాకు ప్రతీ విషయంలో మార్గనిర్దేశం అందించారు. 656 00:51:59,791 --> 00:52:02,586 -మీరు మాట్లాడేది దేవుని గురించా? -అవును, కొఫూన్. 657 00:52:03,253 --> 00:52:05,088 దైవమే లేకపోతే, మనం కూడా లేనట్టే. 658 00:52:07,132 --> 00:52:09,801 దైవాన్ని మార్గనిర్దేశం చేయమని 659 00:52:09,885 --> 00:52:12,387 -ఎలా అడగాలో నేను నీకు చూపుతాను... -సిబెత్. 660 00:52:12,471 --> 00:52:14,598 ...తద్వారా, నీకు అవసరమైనప్పుడు నువ్వు ఆమెని సంప్రదించగలవు, 661 00:52:14,681 --> 00:52:16,433 అలాగే ఆమె కూడా నిన్ను సంప్రదించగలదు. 662 00:52:18,977 --> 00:52:23,190 చెప్పేది విను. ఆమె స్వరం వినాలంటే, ముందు ఆమెని నువ్వు అనుభూతి చెందాలి. 663 00:52:30,197 --> 00:52:33,367 భూమికి దైవజ్వాల వెచ్చదనం అందించినట్టు, తన జ్వాలను కూడా నీకు వెచ్చదనం ఇవ్వనివ్వు. 664 00:52:33,450 --> 00:52:34,952 అంతే. తనని అనుభూతి చెందు. 665 00:52:39,248 --> 00:52:40,249 అంతే. 666 00:52:41,708 --> 00:52:43,168 నన్ను అనుభవించు, కొఫూన్. 667 00:52:45,087 --> 00:52:49,174 నాలో ఏకమైపో, తప్పకుండా నీకు దైవదర్శనం కలుగుతుంది. 668 00:52:50,259 --> 00:52:52,678 అంతే. నన్ను అనుభవించు. 669 00:52:53,637 --> 00:52:54,846 నన్ను అనుభవించు. 670 00:54:06,877 --> 00:54:08,879 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య