1 00:00:01,005 --> 00:00:03,300 శాంతి చర్చలు ఇప్పుడు ముగిసిన అధ్యాయం. 2 00:00:03,383 --> 00:00:05,636 మన ముందు ఇప్పుడు ఒకటే మార్గముంది. 3 00:00:05,719 --> 00:00:06,553 యుద్ధం. 4 00:00:06,637 --> 00:00:12,768 మీ ప్రజలను మీరే చంపారు, నా కుటుంబాన్ని కూడా ఊచకోత కోశారు. 5 00:00:12,851 --> 00:00:14,811 మీ ప్రజలను మీరు మోసం చేశారు, ఇకపై అలా చేయలేరు. 6 00:00:14,895 --> 00:00:16,020 ఇది తిరుగుబాటా? 7 00:00:16,104 --> 00:00:18,106 మీ సేవకి ధన్యవాదాలు. 8 00:00:19,483 --> 00:00:20,484 ఆగండి! 9 00:00:21,568 --> 00:00:22,778 ఆమె గర్భవతి. 10 00:00:23,820 --> 00:00:26,448 గ్రీన్ హిల్ గ్యాప్. మన సైనిక బలగాలను అక్కడ మోహరిద్దాం 11 00:00:26,532 --> 00:00:29,243 వాళ్ల వద్ద నిజంగానే చూపుగల సైనికులు ఉంటే, అది మనకి మరింత ప్రమాదకరం కాగలదు. 12 00:00:29,326 --> 00:00:31,203 మీ దగ్గర కూడా చూపుగల సైనికులు ఉంటారు. 13 00:00:31,286 --> 00:00:32,371 మీరు సైనికులు కాదు. 14 00:00:32,453 --> 00:00:35,374 లేదు, మేము మహారాణి పిల్లలం. ఈ పోరులో మేము కూడా భాగస్వాములం 15 00:00:35,457 --> 00:00:38,085 మనకీ, విజయానికీ నడుమ నా సొంత తమ్ముడు ఉన్నాడు. 16 00:00:38,168 --> 00:00:40,003 ఫలితం ఏదైనా కానీ, నాకు గెలుపు లేదు. 17 00:00:40,087 --> 00:00:42,339 నష్టమంటూ జరగని యుద్ధాన్ని, 18 00:00:43,966 --> 00:00:45,425 నేను ఇప్పటిదాకా చూడలేదు. 19 00:00:45,926 --> 00:00:47,386 మనం వీళ్ళతో గాడుల్లో పోరాడుతాం. 20 00:00:47,469 --> 00:00:48,762 అక్కడే మనకి పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. 21 00:00:48,846 --> 00:00:50,889 ఇది త్రివాంటెస్, పయాలకు సంబంధించిన యుద్ధం కాదు. 22 00:00:50,973 --> 00:00:54,101 చూపు తిరిగి వస్తోంది. ఈ యుద్ధం అందుకు జరుగుతోంది. 23 00:01:16,790 --> 00:01:17,791 సంధించండి! 24 00:01:29,260 --> 00:01:30,512 ద్వారాలను మూసివేయండి. 25 00:01:46,277 --> 00:01:47,278 హనీవా! 26 00:01:47,362 --> 00:01:48,363 నేను ఇక్కడ ఉన్నాను. 27 00:01:51,241 --> 00:01:52,242 ఇక్కడ ఉన్నాను. 28 00:01:54,369 --> 00:01:58,456 మళ్లీ నా పక్క నుండి ఎక్కడికైనా వెళ్తే, నేనే నిన్ను చంపేస్తాను. 29 00:01:58,540 --> 00:01:59,541 మళ్లీ అలా చేయను. 30 00:01:59,624 --> 00:02:01,334 త్రివాంటియన్లారా! 31 00:02:02,167 --> 00:02:04,003 దూసుకు పదండి! 32 00:03:50,026 --> 00:03:53,071 ప్రశాంతంగా ఉండండి, గట్టిగా ఊపిరి పీల్చుకోండి. 33 00:03:54,280 --> 00:03:56,032 మనం ఇక్కడ ఉండి పోరాడదాం. 34 00:03:56,116 --> 00:03:59,369 వాళ్ళ సైనిక బలం చాలా పెద్దది. మనకి అంత మంది సైనికులు లేరు. 35 00:03:59,452 --> 00:04:01,913 -మనం వాళ్లని నిలువరిస్తాం. -ఎంత సేపు నిలువరించగలం? 36 00:04:03,289 --> 00:04:04,290 బాబా. 37 00:04:06,000 --> 00:04:09,212 నగరాన్ని ఖాళీ చేయించమని మీ అమ్మకు కబురు పంపగలిగేంత సేపు. 38 00:04:09,295 --> 00:04:12,632 కొఫూన్, హనీవా, మీరు శరవేగంగా పెన్సాకి బయలుదేరండి. 39 00:04:12,716 --> 00:04:13,758 ఏంటి? 40 00:04:14,884 --> 00:04:16,720 మీరు ఇక్కడ ఉండి చేయగలిగిందేమీ లేదు, బాబు. 41 00:04:16,803 --> 00:04:18,012 నాన్నా, మేము పోరాడగలం. 42 00:04:18,096 --> 00:04:19,347 మీకు ఉన్న ఒకగానొక్క ధనుర్దారిని నేను. 43 00:04:19,431 --> 00:04:20,890 మీరు ఇక్కడే ఉంటే, చస్తారు. 44 00:04:20,974 --> 00:04:22,100 అయితే చస్తాం. 45 00:04:22,183 --> 00:04:23,309 అయితే చస్తాం. 46 00:04:24,894 --> 00:04:27,313 మీరిద్దరూ మహామొండిగాళ్ళు! 47 00:04:27,397 --> 00:04:28,732 కమాండర్ ఫరిక్. 48 00:04:28,815 --> 00:04:29,941 చెప్పండి మాంత్రికాంతకుల జనరల్. 49 00:04:31,401 --> 00:04:34,821 నీ బలగంలో అత్యంత వేగంగా నడిపేగలిగేవాడిని ఈ సందేశంతో మహారాణి మాగ్రా వద్దకు పంపు. 50 00:04:34,904 --> 00:04:35,905 అలాగే, సర్. 51 00:04:45,165 --> 00:04:47,292 వాళ్ళు కోటలోకి వెళ్లిపోయి ద్వారాలను మూసివేశారు. 52 00:04:48,960 --> 00:04:51,254 ఆ ద్వారాలను పగలగొట్టేద్దాం, కానివ్వండి! 53 00:04:51,337 --> 00:04:52,464 ఎత్తండి! 54 00:04:52,547 --> 00:04:53,548 ముందుకు సాగండి! 55 00:04:58,845 --> 00:04:59,846 ఆగండి! 56 00:05:16,820 --> 00:05:20,825 సైనికులారా, మీ మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి. 57 00:05:24,245 --> 00:05:25,413 ముందుకు కదలండి. 58 00:05:40,970 --> 00:05:41,805 నాన్నా. 59 00:05:45,266 --> 00:05:46,476 మీకు అది వినిపిస్తోందా? 60 00:05:48,895 --> 00:05:50,939 -వాళ్ళు ద్వారాలని పగలగొడుతున్నారు. -ఆ శబ్ద కాదు. 61 00:05:57,862 --> 00:05:58,863 ఆ శబ్దం. 62 00:05:59,698 --> 00:06:00,907 ఏంటా శబ్దం? 63 00:06:02,867 --> 00:06:04,077 దాగిన తెగలు. 64 00:06:24,514 --> 00:06:25,640 బో! 65 00:06:27,225 --> 00:06:29,519 కొఫూన్. నువ్వు బతికే ఉన్నావు. 66 00:06:32,188 --> 00:06:34,232 -ప్యారిస్! -బాబా. 67 00:06:35,400 --> 00:06:36,526 బాబా. 68 00:06:36,609 --> 00:06:37,610 లయన్. 69 00:06:40,321 --> 00:06:43,116 -మేము బాబా పక్షాన ఉంటాం. -నువ్వు వాలియర్ ని కూడా తెచ్చావు. 70 00:06:43,199 --> 00:06:44,784 మేము ఇంకా చాలా తెగలను తెచ్చాం. 71 00:06:44,868 --> 00:06:48,079 వాలియర్ వాళ్ళు బాబా వాస్ వెంటే ఉంటారు! 72 00:06:48,163 --> 00:06:51,624 -శాల్విన్ వాళ్ళు బాబా వెంటే ఉంటారు! -మేము పోరాడతాం! 73 00:06:51,708 --> 00:06:53,460 యెల్లిసి వాళ్లు బాబా వాస్ వెంటే ఉంటారు. 74 00:06:53,543 --> 00:06:56,004 రెయిన్ వాళ్లు బాబా వాస్ వెంటే ఉంటారు. 75 00:06:56,087 --> 00:06:57,589 మొత్తం ఎంత మంది యొధులు ఉన్నారు? 76 00:06:57,672 --> 00:06:58,923 వంద మంది కంటే ఎక్కువే ఉన్నారు. 77 00:06:59,007 --> 00:07:01,676 ఒక కొండ యోధుడు, ఇద్దరు మాంత్రికాంతకులతో సమానం. 78 00:07:02,260 --> 00:07:03,470 అదే కావాలి. 79 00:07:04,304 --> 00:07:06,848 కొఫూన్, ప్యారిస్ ని ఏదైనా సురక్షిత చోటుకు తీసుకెళ్లు. 80 00:07:06,931 --> 00:07:08,016 నేను గుట్టపైకి వెళ్తున్నాను. 81 00:07:09,893 --> 00:07:10,894 పారాహుషార్. 82 00:07:11,603 --> 00:07:12,687 టోడ్. 83 00:07:16,691 --> 00:07:17,776 కొఫూన్. 84 00:07:18,902 --> 00:07:21,613 ఈ మధ్య యుద్ధంలోకి, ప్రతిభతో సంబంధం లేకుండా ఎవరినైనా రానిస్తున్నట్టున్నారు. 85 00:07:21,696 --> 00:07:22,864 ఏదైనా సలహా ఇవ్వగలవా? 86 00:07:24,366 --> 00:07:28,828 త్రివాంటియన్లు లెదర్ ని, ఉక్కునూ వాడతారు. టంగుమని శబ్దం వస్తే, పొడిచేయ్. 87 00:07:29,329 --> 00:07:30,830 నేను చూడగలను. ఆ విషయం గుర్తుందా? 88 00:07:31,873 --> 00:07:33,500 అదే నా భయం కూడా. 89 00:07:50,600 --> 00:07:51,810 ఎవరు అక్కడ? 90 00:07:57,273 --> 00:07:58,274 మాగ్రా. 91 00:07:59,025 --> 00:08:00,944 ఓ పక్క యుద్ధం జరుగుతుండగా, నీకు నన్ను కలిసేంత 92 00:08:01,486 --> 00:08:03,279 సమయం దొరికిందంటే ఒకింత ఆశ్చర్యంగా ఉంది. 93 00:08:04,906 --> 00:08:06,199 అది నువ్వు మొదలుపెట్టిన యుద్ధమే. 94 00:08:06,282 --> 00:08:07,701 అవును. 95 00:08:09,160 --> 00:08:12,247 యుద్ధంలో నీ కన్న పిల్లలు కూడా పాల్గొంటున్నారని తెలిసింది. 96 00:08:13,164 --> 00:08:16,042 వాళ్ల క్షేమం గురించి చెవులో జోరీగలాగా నా బుర్ర తినేదానివి కదా... 97 00:08:16,126 --> 00:08:17,210 ఇక ఆపు. 98 00:08:17,293 --> 00:08:19,337 నీతో మాట్లాడాలని నేను ఇక్కడికి రాలేదు. 99 00:08:20,588 --> 00:08:22,841 నాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలంతే. 100 00:08:26,511 --> 00:08:27,971 నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి... 101 00:08:30,515 --> 00:08:31,516 తండ్రి ఎవరు? 102 00:08:32,142 --> 00:08:33,393 భలేదానివే, మాగ్రా. 103 00:08:34,018 --> 00:08:36,104 నీకు అనుమానం కలిగే ఉంటుందని నాకు తెలుసు. 104 00:08:38,481 --> 00:08:39,816 మన బంగారు కొఫూన్. 105 00:08:41,484 --> 00:08:44,571 అంత భీభత్సంగా ఏమీ సుఖం అందించలేదు కానీ, బాగానే చేశాడులే. 106 00:08:48,867 --> 00:08:49,868 నువ్వు అబద్ధం చెప్తున్నావు. 107 00:08:52,328 --> 00:08:54,122 టమాక్టీ నిన్ను చంపేటప్పుడు నేను ఆపకుండా ఉండాల్సింది. 108 00:09:12,891 --> 00:09:14,851 నా బిడ్డ నీకు కేవలం కొడుకు వరుస మాత్రమే కాదు 109 00:09:16,102 --> 00:09:17,896 నీకు మనవడు కూడా అవుతాడు. 110 00:09:19,230 --> 00:09:20,398 వాడు అవేమీ కాదు, 111 00:09:21,608 --> 00:09:23,443 ఎందుకంటే, అసలు వాడిని నేను నీ కొడుకును కానివ్వను. 112 00:09:25,570 --> 00:09:29,157 వాడు పుట్టగానే, నీ దగ్గరి నుండి వాడిని తీసేసుకుంటాను, 113 00:09:29,240 --> 00:09:31,201 వాడికి నువ్వెవరో కూడా ఎప్పటికీ తెలీదు. 114 00:09:32,035 --> 00:09:33,619 కనీసం నీ పేరు కూడా తెలీదు. 115 00:09:37,040 --> 00:09:40,627 ఇప్పుడు నేను నీ బంధీనే కావచ్చు, చెల్లీ, కానీ నాతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్త. 116 00:09:44,547 --> 00:09:46,633 నేను సంకెళ్లతో ఉండటం నాకు కొత్తేమీ కాదు. 117 00:09:47,384 --> 00:09:49,427 అవి నన్ను ఎక్కువ కాలం పట్టి ఉంచలేవు. 118 00:09:51,429 --> 00:09:53,765 ఈ సంకెళ్లలోనే నిన్ను సమాధి చేసేస్తాను. 119 00:09:57,811 --> 00:09:59,479 నా సింహాసనాన్ని జాగ్రత్తగా చూసుకో, మాగ్రా. 120 00:10:00,146 --> 00:10:01,564 మళ్లీ నేను దాన్ని నా వశం చేసుకుంటాను. 121 00:10:20,250 --> 00:10:21,543 నీకు ఇప్పుడు ఎలా ఉంది? 122 00:10:22,460 --> 00:10:23,753 అంత గొప్పగా ఏమీ లేదు. 123 00:10:26,756 --> 00:10:28,675 నీకు బాగానే నయమైపోతుందని చెప్పారు. 124 00:10:29,217 --> 00:10:31,553 ఎలా అయినా కానీ, మనలో మనకి ధన్యవాదాలు అక్కర్లేదులే. 125 00:10:33,513 --> 00:10:34,848 ఏంటి? 126 00:10:35,724 --> 00:10:37,225 అదే, నీ ప్రాణాలను కాపాడినందుకు, ఏమంటావు? 127 00:10:41,563 --> 00:10:43,606 నిజానికి నేనే నీ ప్రాణాలు కాపాడానుకుంటానే. 128 00:10:43,690 --> 00:10:46,651 లేదు, లేదు. నాకు గుర్తుండినంత వరకు జరిగింది అది కాదు. 129 00:10:46,735 --> 00:10:48,445 అలా జరిగిందని నేను చెప్పుకోను కూడా. 130 00:10:49,654 --> 00:10:51,823 వాళ్లు దిగువ ప్రాంతానికి చెందిన హంతకులు. 131 00:10:51,906 --> 00:10:54,075 వాళ్లతో తలపడి ప్రాణాలతో బయటపడిన వారిని వేళ్లతో లెక్కపెట్టవచ్చు. 132 00:10:54,159 --> 00:10:56,828 నన్ను కాపాడాలని చూసిన నీ ధైర్యానికి జోహార్లు. 133 00:10:58,038 --> 00:10:59,914 ఆ విషయంలో నేను విభేధించనులే. 134 00:11:00,415 --> 00:11:03,960 మహారాణి, హార్లన్ ప్రభువా, మన సైన్యం గ్రీన్ హిల్ గ్యాప్ కి చేరుకుంది, 135 00:11:04,044 --> 00:11:05,420 త్రివాంటియన్లు కూడా చేరుకున్నారు. 136 00:11:06,046 --> 00:11:08,048 తర్వాత వచ్చే దూత, యుద్ధానికి సంబంధించిన వార్తలతో వస్తాడు. 137 00:11:10,133 --> 00:11:11,134 ధన్యవాదాలు. 138 00:11:15,472 --> 00:11:16,514 యుద్ధం ఆరంభమైంది. 139 00:11:25,857 --> 00:11:27,650 త్రివాంటియన్ సామ్రాజ్యపు 140 00:11:29,027 --> 00:11:32,072 నీడలో బిక్కుబిక్కుమంటూ మనం మన జీవితాలను గడిపాం... 141 00:11:34,741 --> 00:11:36,576 వాళ్ళ సైన్యం మన నేలలోకి వచ్చి 142 00:11:38,161 --> 00:11:42,290 మన నేలను ఎప్పుడు తమ వశం చేసుకుంటుందో... 143 00:11:44,876 --> 00:11:47,587 మన భార్యలను, భర్తలను, పిల్లలను 144 00:11:48,588 --> 00:11:50,965 ఎప్పుడు తమ బానిసలుగా చేసుకుంటారో అని భయంతో బతుకుతున్నాం. 145 00:11:53,343 --> 00:11:54,552 ఇక ఇప్పుడు, 146 00:11:56,012 --> 00:11:57,389 ఆ రోజు రానే వచ్చింది. 147 00:11:59,891 --> 00:12:01,768 ఆ గోడకు అవతలి వైపున 148 00:12:02,977 --> 00:12:05,397 మనం ఇన్నాళ్ళూ ఏ సైన్యమంటే భయపడ్డామో, ఆ సైన్యమే ఉంది. 149 00:12:06,731 --> 00:12:10,527 వారు గెలిచారంటే, మనం మన సర్వసాన్ని కోల్పోయినట్టే లెక్క. 150 00:12:13,321 --> 00:12:15,240 కానీ వారు ఆ గోడను బద్దలు కొట్టుకొని ఈ పక్కకు వచ్చినప్పుడు, 151 00:12:16,241 --> 00:12:19,369 వారు ఊహిస్తున్నట్టుగా వారికి బెదిరిపోయిన సైన్యం కనిపించదు. 152 00:12:22,539 --> 00:12:24,749 మనలో పయాన్ సైనికులు, 153 00:12:26,084 --> 00:12:29,087 కొండ యోధులు, మాంత్రికాంతకులు అందరూ ఉన్నారు. 154 00:12:29,170 --> 00:12:33,883 ఒకప్పటి బద్ధ శత్రువులు ఇప్పుడు ఒకే ఒక లక్ష్యంతో జత కట్టారు: 155 00:12:34,551 --> 00:12:37,429 మనకు సంబంధించిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవడానికి! 156 00:12:45,186 --> 00:12:46,479 నాకు ఈ శత్రువు గురించి బాగా తెలుసు. 157 00:12:48,356 --> 00:12:49,816 నేను కూడా ఒకప్పుడు వాళ్ళ మనిషినే. 158 00:12:51,026 --> 00:12:54,487 వాళ్లు బానిసలుగా చేసుకోవడానికి పోరాడుతున్నరు. అత్యాశతో పోరాడుతున్నరు. 159 00:12:56,406 --> 00:12:57,574 మనం ప్రేమ కోసం పోరాడుతున్నాం. 160 00:13:00,660 --> 00:13:02,454 వాళ్లు ఆక్రమించడం కోసం పోరాడుతున్నరు. 161 00:13:03,455 --> 00:13:05,415 మనం మన కుటుంబాల కోసం పోరాడుతున్నాం. 162 00:13:05,498 --> 00:13:07,083 మనం మన స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం! 163 00:13:12,422 --> 00:13:13,631 నేనొక తండ్రిని, 164 00:13:15,091 --> 00:13:18,678 నా పిల్లలతో కలిసి నేను పోరాడుతున్నాను. 165 00:13:20,013 --> 00:13:21,056 నేనొక భర్తని, 166 00:13:21,806 --> 00:13:25,060 నా మహారాణిని కాపాడటానికి పోరాడుతున్నాను. 167 00:13:25,143 --> 00:13:30,106 నేను మీ మిత్రుడిని, నా ప్రాణం పోయేదాకా మీ స్వేచ్ఛను పరిరక్షించడానికి పోరాడతాను. 168 00:13:31,441 --> 00:13:33,026 నా పేరు బాబా వాస్, 169 00:13:33,860 --> 00:13:38,031 వాళ్లు ఆ ద్వారాన్ని బద్దలు కొట్టేదాకా వేచి ఉండవద్దని బల్ల గుద్ది చెప్తున్నాను. 170 00:13:39,366 --> 00:13:41,534 దాన్ని ఇప్పటికిప్పుడే తెరిచి, 171 00:13:42,869 --> 00:13:44,412 వాళ్లని యమపురిలోకి స్వాగతం పలుకుదాం. 172 00:13:56,674 --> 00:13:57,675 బాబా. 173 00:14:12,232 --> 00:14:13,692 వాళ్ళు ద్వారాలను తెరుస్తున్నారు. 174 00:14:22,992 --> 00:14:24,244 గూఢచారులారా. 175 00:16:05,929 --> 00:16:08,181 ధనుర్దారులారా, ముందుకు సాగండి. 176 00:16:08,264 --> 00:16:09,307 ముందుకు సాగండి! 177 00:16:14,646 --> 00:16:16,356 మూడు భాగాలు పైకెత్తి సంధించండి! 178 00:16:21,778 --> 00:16:22,946 ముందుకు సాగండి. 179 00:16:24,322 --> 00:16:26,282 ఎడమ వైపు ఒక భాగానికి పైకెత్తి సంధించండి. 180 00:16:30,412 --> 00:16:31,663 ముందుకు సాగండి! 181 00:16:33,289 --> 00:16:35,250 నేరుగా పైకెత్తి సంధించండి! 182 00:16:40,714 --> 00:16:41,715 ముందుకు సాగండి! 183 00:16:43,091 --> 00:16:45,343 -నేరుగా పైకెత్తి సంధించండి! -సంధించండి! 184 00:17:02,694 --> 00:17:05,947 సర్వ శక్తులూ ఒడ్డి దాడి చేయండి! ఆ కోటను నేలమట్టం చేయండి! 185 00:18:48,049 --> 00:18:49,134 ఎడమ పక్క చూసుకోండి! 186 00:19:54,616 --> 00:19:55,617 వద్దు. 187 00:20:14,552 --> 00:20:16,471 దానికి ఇంకా మంట ఉందా? 188 00:20:16,554 --> 00:20:17,972 ఉంది. 189 00:20:18,056 --> 00:20:19,140 అబ్బా. 190 00:20:20,975 --> 00:20:21,976 లేదు! 191 00:20:22,060 --> 00:20:23,186 -"లేదా"? -ఛ! 192 00:20:23,269 --> 00:20:24,938 నువ్వు కొండ వాడివి కదా. మంట పుట్టించలేవా? 193 00:20:25,563 --> 00:20:27,691 అవును, నేను మగాడిని. మంట రాజేయడంలో దిట్టని. 194 00:20:27,774 --> 00:20:29,067 వెళ్లి వాళ్లని నిలువరించు. 195 00:20:50,338 --> 00:20:51,339 బాబా! 196 00:20:51,423 --> 00:20:52,549 దాదాపుగా అయిపోయింది! 197 00:20:53,800 --> 00:20:54,968 వేడెక్కుతోంది. 198 00:20:56,803 --> 00:20:58,930 మంచిది, ఇక్కడ యుద్ధం ఓ రేంజిలో జరుగుతోంది! 199 00:21:05,103 --> 00:21:06,104 ఇప్పుడే! 200 00:22:21,846 --> 00:22:24,224 ధనుర్దాలురా! నా దగ్గరకు రండి! 201 00:22:27,394 --> 00:22:28,937 ఎడమ వైపు ఒక భాగానికి పైకి ఎక్కుపెట్టండి! 202 00:22:29,729 --> 00:22:30,730 సంధించండి! 203 00:22:34,192 --> 00:22:35,985 మూడు భాగాలు కుడి వైపుకు, ఒక భాగం పైకి ఎక్కుపెట్టండి! 204 00:22:37,320 --> 00:22:38,321 సంధించండి! 205 00:22:42,033 --> 00:22:43,201 రెండు భాగాలు ఎడమ వైపుకు! 206 00:22:43,284 --> 00:22:44,369 సంధించండి! 207 00:22:45,453 --> 00:22:47,664 -మూడు భాగాలు కుడి, ఓ భాగం పైకి! -సంధించండి! 208 00:22:49,457 --> 00:22:53,795 మూడు భాగాలు పైకి ఎక్కుపెట్టండి. ఎడమ వైపు ఒక భాగం పైకి ఎక్కుపెట్టండి. 209 00:22:56,297 --> 00:22:58,091 -టోడ్, ఆ గొంతు ఎవరిదో చూడు. -రెండు భాగాలు ఎడమ వైపుకు! 210 00:22:58,591 --> 00:23:00,301 ఎడమ వైపు ఒక భాగానికి పైకి ఎక్కుపెట్టండి! 211 00:23:05,515 --> 00:23:06,808 ఎడమ వైపు రెండు భాగాలకు! 212 00:23:08,518 --> 00:23:10,103 కుడి వైపు ఒక భాగానికి పైకి ఎక్కు పెట్టండి! 213 00:23:11,980 --> 00:23:13,106 ఎడమ వైపు ఒక భాగానికి పైకి ఎక్కు పెట్టండి! 214 00:23:41,634 --> 00:23:42,886 కొఫూన్. కొఫూన్! 215 00:23:44,846 --> 00:23:46,931 నిన్ను కాపాడటమే నా పని అయిపోయింది. 216 00:23:47,015 --> 00:23:48,516 ఆ పని మాత్రం ఆపకు. 217 00:23:56,608 --> 00:23:57,609 దేవుడా. 218 00:24:03,907 --> 00:24:05,617 -కొఫూన్! -టోడ్! 219 00:24:13,249 --> 00:24:14,584 నన్ను వదులు. 220 00:24:14,667 --> 00:24:16,169 ఏం చేస్తున్నావు? అవతల యుద్ధం జరుగుతోంది. 221 00:24:16,252 --> 00:24:18,004 ఈ స్థితిలో నిన్ను వదిలి వెళ్లలేను. 222 00:24:19,923 --> 00:24:21,549 వదిలి వెళ్లేది నువ్వు కాదు. 223 00:24:26,846 --> 00:24:28,014 ప్యారిస్ కి చెప్పు... 224 00:24:31,643 --> 00:24:32,811 ఏం చెప్పాలి? 225 00:24:36,439 --> 00:24:37,732 తనకి అర్థమవుతుందిలే. 226 00:24:42,112 --> 00:24:44,823 ఇప్పుడు, నాకో ఉపకారం చేసిపెట్టు. 227 00:24:46,574 --> 00:24:47,909 వెళ్లి కొందరి రక్తం కళ్ళ చూడుపో. 228 00:25:23,278 --> 00:25:24,988 టమాక్టీ జూన్! 229 00:25:27,240 --> 00:25:28,616 బాబా వాస్! 230 00:25:32,704 --> 00:25:34,122 బతికి ఉన్నావా, చచ్చావా అని చెక్ చేస్తున్నాను. 231 00:25:35,540 --> 00:25:36,541 ఇంకా చావలేదు. 232 00:25:41,963 --> 00:25:43,048 వాళ్లు చాలా మంది ఉన్నారు. 233 00:25:43,923 --> 00:25:44,924 చాలా మంది ఉన్నారు. 234 00:26:17,207 --> 00:26:18,208 లేదు! 235 00:28:15,533 --> 00:28:16,576 బో లయన్! 236 00:28:17,327 --> 00:28:18,536 బో లయన్! 237 00:28:21,247 --> 00:28:22,624 ఇప్పుడే! 238 00:28:45,313 --> 00:28:47,315 వీళ్లు ఏమైపోయారు? 239 00:28:49,067 --> 00:28:50,151 వీళ్లు ఏమైపోయారు? 240 00:28:53,238 --> 00:28:55,281 వామ్మోయ్! ఏంటి? 241 00:29:19,848 --> 00:29:21,266 ఏం జరుగుతోంది? 242 00:29:25,061 --> 00:29:27,480 ఏంటా శబ్దం? ఏంటది? 243 00:29:37,073 --> 00:29:38,074 అయ్యయ్యో. 244 00:29:39,701 --> 00:29:41,161 వెనక్కి పదండి! 245 00:29:42,078 --> 00:29:44,622 వెనక్కి పదండి! 246 00:30:30,960 --> 00:30:33,922 వెనక్కి పదండి! వెనక్కి పదండి! 247 00:30:37,759 --> 00:30:40,095 వెనక్కి పదండి! 248 00:30:41,846 --> 00:30:43,139 రెన్? 249 00:30:50,355 --> 00:30:51,481 రెన్! 250 00:30:55,360 --> 00:30:56,820 రెన్! 251 00:32:27,744 --> 00:32:28,953 కొఫూన్! 252 00:32:29,788 --> 00:32:31,206 హనీవా! 253 00:32:32,791 --> 00:32:34,834 కొఫూన్! హనీవా! 254 00:32:34,918 --> 00:32:36,628 -నాన్నా! నాన్నా! -బంగారం. 255 00:32:36,711 --> 00:32:38,046 మనం సాధించాం. 256 00:32:38,129 --> 00:32:39,172 మనం గెలిచాం. 257 00:32:40,340 --> 00:32:43,802 -నీకేమీ కాలేదు కదా. -లేదు, నాకేమీ కాలేదు. 258 00:32:43,885 --> 00:32:46,805 కొఫూన్ కి కూడా ఏమీ కాలేదు. నేను ఇందాకే వాడిని చూశాను. 259 00:32:56,773 --> 00:32:57,899 నువ్వు ఇక్కడే ఉండు. 260 00:32:59,567 --> 00:33:01,319 -ఏమైంది? -చెప్పిన మాట విను. 261 00:33:02,237 --> 00:33:04,280 ప్యారిస్ ఎక్కడుందో కనుగొని, తను కూడా క్షేమంగా ఉందో లేదో చూడు. 262 00:33:05,323 --> 00:33:06,324 సరే. 263 00:33:06,408 --> 00:33:07,867 నాకు నువ్వంటే ప్రాణం. 264 00:33:25,844 --> 00:33:27,262 నువ్వు కూడా చూడగలవు. 265 00:33:29,848 --> 00:33:31,808 మన తండ్రి ఒక్కడే. 266 00:33:31,891 --> 00:33:33,852 మీ నాన్న కూడా జెర్లామరెల్ యేనా? 267 00:33:33,935 --> 00:33:34,936 అవును. 268 00:33:36,229 --> 00:33:38,148 కానీ నువ్వు వీళ్ల పక్షాన పోరాడకూడదు. 269 00:33:38,231 --> 00:33:39,274 కాదు. 270 00:33:45,280 --> 00:33:49,159 మన లాంటి వాళ్లదందరిదీ ఒకే పక్షం, మనమంతా ఒక్కటే. 271 00:33:52,996 --> 00:33:53,997 తను చార్లెట్. 272 00:33:56,041 --> 00:33:57,834 నేను నిన్ను ఏదైనా సురక్షితమైన చోటుకు తీసుకువెళ్తాను. 273 00:33:58,793 --> 00:34:00,128 నాకు తనతో వెళ్లాలని లేదు. 274 00:34:01,087 --> 00:34:05,091 నాకు కూడా నిన్ను తీసుకెళ్లాలని లేదు. కానీ నేను ఊరికే నస పెట్టను. 275 00:34:37,332 --> 00:34:39,626 నువ్వు లేయగలవా? లేయగలవా? సరే. 276 00:35:15,078 --> 00:35:16,079 ఇడో. 277 00:35:16,830 --> 00:35:19,666 అయురాలకు కూడా నీకున్నంత వినికిడి శక్తి ఉండదు. 278 00:35:21,251 --> 00:35:23,253 ఇంకా నీ దగ్గర సిపాయి ఈల ఉందే. 279 00:35:23,878 --> 00:35:25,254 తప్పించుకోవడంలో నీకు సాయపడినందుకు 280 00:35:26,756 --> 00:35:29,426 అతడిని చెరసాల్లో వేసేటప్పుడు దీన్ని నాకు ఇచ్చాడు. 281 00:35:30,260 --> 00:35:31,720 నీకు దగ్గరైన వాళ్లందరూ 282 00:35:32,637 --> 00:35:34,263 చివరికి నరకయాతన అనుభవిస్తారు. 283 00:35:38,852 --> 00:35:40,310 ఇప్పుడు నీ వంతు. 284 00:35:43,857 --> 00:35:45,483 ఇక్కడి నుండి వెళ్లిపో, ఇడో. 285 00:35:47,151 --> 00:35:49,738 దయచేసి వెళ్లిపో. యుద్ధం ముగిసింది. 286 00:35:50,696 --> 00:35:53,198 యుద్ధం ఇంకా అయిపోలేదు, 287 00:35:53,950 --> 00:35:55,744 నువ్వు ఇంకా బతికే ఉన్నావు కదా. 288 00:36:20,185 --> 00:36:21,686 నాకు నిన్ను చంపాలని లేదు. 289 00:36:21,770 --> 00:36:22,896 కంగారుపడకు. 290 00:36:23,480 --> 00:36:24,731 నీకు అంత సీన్ లేదులే. 291 00:38:28,480 --> 00:38:29,564 సెలవు, అన్నయ్యా. 292 00:38:48,750 --> 00:38:50,835 నాన్న నా చేత నిన్ను చంపించలేకపోయాడు, 293 00:38:52,170 --> 00:38:53,588 ఇప్పుడు నువ్వెంత చేసినా కూడా నేను నిన్ను చంపను. 294 00:39:14,859 --> 00:39:16,528 అయ్యో! అయ్యయ్యో! 295 00:39:39,008 --> 00:39:39,843 ఇడో. 296 00:39:42,554 --> 00:39:44,013 ఏం చేశావు? 297 00:39:54,357 --> 00:39:57,861 ఈ ఓటమి తర్వాత మా దేశానికి ఏ మొహం పెట్టుకొని వెళ్లను. 298 00:39:59,696 --> 00:40:01,364 నువ్వు కూడా నాతో వచ్చుండవచ్చు. 299 00:40:05,160 --> 00:40:09,664 పయాన్ ఉరి కంభం ఎక్కకుండా నువ్వు కూడా ఆపలేవు. 300 00:40:12,083 --> 00:40:13,752 కానీ నువ్వు ఇలా చనిపోవాల్సిన అవసరం లేదు. 301 00:40:20,842 --> 00:40:22,886 మనం యోధుల్లా పెరిగాం. 302 00:40:25,513 --> 00:40:28,475 మనం ఇలా కదనరంగంలో రక్తం కార్చుకుంటూ కాకపోతే 303 00:40:29,851 --> 00:40:31,561 ఇంకెలా చస్తాం, బాబా. 304 00:40:36,274 --> 00:40:37,359 ఓ విషయం చెప్పు... 305 00:40:40,362 --> 00:40:43,156 నన్ను చంపమని నాన్న నీకు నిజంగా చెప్పాడా? 306 00:40:49,245 --> 00:40:50,330 అవును, చెప్పాడు. 307 00:40:57,837 --> 00:40:59,130 వాడు మనిషే కాదు. 308 00:41:11,226 --> 00:41:12,352 ఇడో. 309 00:41:16,606 --> 00:41:17,607 ఇడో. 310 00:41:30,829 --> 00:41:34,290 నాతోనే వచ్చేయమని ఎంత చెప్పినా నువ్వు వినవంటావా? 311 00:41:36,251 --> 00:41:38,336 నాతో వచ్చేస్తే, నీ గుర్తింపును దాచుకోవాల్సిన అవసరం నీకు రాదు. 312 00:41:47,554 --> 00:41:49,472 నేను ఆ పని చేయలేనని నీకు తెలుసు. 313 00:41:50,765 --> 00:41:51,933 ఎందుకని? 314 00:41:54,561 --> 00:41:55,645 నా కుటుంబం, 315 00:41:57,355 --> 00:41:58,648 నా ఇల్లు, 316 00:41:59,315 --> 00:42:02,277 నీవైన వాటిని ఎలాగైతే నువ్వు వదులుకోలేవో, అలాగే నా వాటిని కూడా నేను వదులుకోలేను. 317 00:42:14,998 --> 00:42:17,125 నేను నీ శత్రు పక్షాన ఉండలేను. 318 00:42:19,794 --> 00:42:21,296 నాకు కూడా అలా ఉండాలని లేదు. 319 00:42:36,227 --> 00:42:37,979 ఇప్పటికీ నీ మెడలో హారం ఉంది. 320 00:42:41,107 --> 00:42:43,151 "కలకాలం" అని రాసుంది కదా? 321 00:42:47,030 --> 00:42:48,198 అయితే... 322 00:42:50,200 --> 00:42:51,951 దీన్ని ఎప్పుడూ కూడా తీసేయకు. 323 00:43:51,386 --> 00:43:52,679 ఏం చేస్తున్నావు నువ్వు? 324 00:43:56,015 --> 00:43:57,058 తర్వాత మాట్లాడుకుందాం. 325 00:43:57,142 --> 00:44:00,729 చూపు ఉందని ఒక త్రివాంటియన్ అధికారిని వదిలేశావు. 326 00:44:01,896 --> 00:44:03,064 ఇదేనా నీ లెక్క? 327 00:44:03,148 --> 00:44:05,817 -చూపుంటే, అన్నీ తప్పులు మాఫీ అయిపోతాయా? -అలా ఏం కాదు. 328 00:44:06,776 --> 00:44:09,279 నువ్వు ఆ పిల్లాడితో ఎమన్నావో నేను విన్నాను, హనీవా. 329 00:44:10,030 --> 00:44:12,115 "మన లాంటి వాళ్లదందరిదీ ఒకే పక్షం, మనమంతా ఒక్కటే." 330 00:44:12,198 --> 00:44:14,784 ఇంత జరిగాక కూడా, నువ్వు ప్రత్యేకమని అనుకుంటున్నావా? 331 00:44:14,868 --> 00:44:15,869 మనం ప్రత్యేకమైనవాళ్ళమే. 332 00:44:16,786 --> 00:44:18,538 తను మన వాళ్లని చాలా మందిని చంపేసింది! 333 00:44:18,621 --> 00:44:19,873 తను కూడా నా మనిషే! 334 00:44:25,045 --> 00:44:26,421 తను కూడా నా మనిషే 335 00:44:29,007 --> 00:44:30,008 మరి నేనెవరిని? 336 00:44:36,389 --> 00:44:37,390 మరి నేనెవరిని? 337 00:45:15,220 --> 00:45:16,679 ఇదుగోండి. 338 00:45:16,763 --> 00:45:17,931 టోడ్ గుర్రమా? 339 00:45:18,640 --> 00:45:19,974 అవును. 340 00:45:25,939 --> 00:45:27,357 హనీవా ఎక్కడ? 341 00:45:27,440 --> 00:45:29,818 -హనీవా. -ఇక్కడ ఉన్నాను. 342 00:45:29,901 --> 00:45:31,695 ఇక ఇంటికి వెళ్దాం పదండి. 343 00:45:32,904 --> 00:45:35,907 -అసలు ఇల్లంటే ఏంటో కూడా మర్చిపోయా. -అదేం లేదులే. 344 00:45:37,075 --> 00:45:38,785 ఆమె ఎక్కడుంటో అక్కడే నీ ఇల్లు. 345 00:45:57,679 --> 00:45:58,680 హనీవా? 346 00:46:06,646 --> 00:46:07,647 అమ్మా. 347 00:46:08,356 --> 00:46:09,357 హనీవా! 348 00:46:09,441 --> 00:46:10,442 అమ్మా. 349 00:46:11,192 --> 00:46:12,360 -కొఫూన్? -అమ్మా. 350 00:47:51,042 --> 00:47:52,168 ధన్యవాదాలు... 351 00:47:54,629 --> 00:47:57,090 మన పిల్లలను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చినందుకు. 352 00:47:59,676 --> 00:48:01,761 నిజానికి, వాళ్లే నన్ను క్షేమంగా తీసుకువచ్చారని చెప్పాలి. 353 00:48:06,307 --> 00:48:07,434 నువ్వు అన్నది నిజమే. 354 00:48:09,436 --> 00:48:12,522 వాళ్లని మనం పిల్లలా చూడటం ఆపేయాల్సిన సమయం వచ్చేసింది. 355 00:48:14,816 --> 00:48:16,026 వాళ్లు చాలా విరోచితంగా పోరాడారు. 356 00:48:18,611 --> 00:48:20,238 ఇప్పుడు వాళ్లకి నా అవసరం లేదు. 357 00:48:21,781 --> 00:48:24,117 నా దృష్టిలో, వాళ్లకి నీ అవసరం చాలా ఉంది. 358 00:48:26,244 --> 00:48:27,495 మా అందరికీ కూడా. 359 00:48:37,547 --> 00:48:39,674 నువ్వు తిరిగి క్షేమంగా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 360 00:48:44,179 --> 00:48:45,555 నాకు ఇక్కడ అదోలా ఉంది. 361 00:48:50,268 --> 00:48:52,228 నేను ఎక్కడ ఉంటే, నువ్వు కూడా అక్కడే ఉండాలి. 362 00:49:07,243 --> 00:49:11,498 తరతరాలుగా, మాంత్రికాంతకులు ఈ రాజ్యానికి వెన్నెముకలా ఉన్నారు. 363 00:49:12,499 --> 00:49:15,043 సింహాసనానికి ఎనెలేని సేవలందించిన వీరులు మీరు. 364 00:49:16,044 --> 00:49:19,672 అందుకని, నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలతో పాటు 365 00:49:20,382 --> 00:49:22,842 ఈ దేశ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 366 00:49:23,510 --> 00:49:25,220 కానీ ప్రపంచం మారిపోయింది, 367 00:49:26,137 --> 00:49:29,599 ఈ లోకంలో మాంత్రికులు అనే పదానికి చోటు లేదు, 368 00:49:30,809 --> 00:49:33,311 కాబట్టి మాంత్రికాంతకుల అవసరం కూడా లేదు. 369 00:49:33,395 --> 00:49:35,980 కానీ, మీ లాంటి అరివీర సైనికుల అవసరం 370 00:49:36,773 --> 00:49:40,026 ఇప్పుడు మన రాజ్యానికి మరింత ఎక్కువ ఉంది. 371 00:49:41,778 --> 00:49:42,779 టమాక్టీ జూన్. 372 00:49:51,162 --> 00:49:52,872 మాంత్రికాంతకుల జనరల్, 373 00:49:54,165 --> 00:49:56,793 మీ అధికారం మారింది, కానీ మీ హోదా అలాగే ఉంటుంది. 374 00:49:57,419 --> 00:50:02,048 నేటి నుంచి, మీరు పయాన్ సైన్యానికి చీఫ్ జనరల్ గా వ్యవహరిస్తారు. 375 00:50:02,716 --> 00:50:06,094 ఇంకా ధీరులైన, విధేయులైన మీ సైనికులు, 376 00:50:06,970 --> 00:50:09,848 రోయల్ గార్డ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. 377 00:50:22,527 --> 00:50:24,029 మీరు నమ్మిన సూత్రాల కోసం 378 00:50:25,280 --> 00:50:26,531 ఈ మార్పుతో ఏకీభవించని వారి కోసం 379 00:50:27,490 --> 00:50:29,951 ఈ మాట చెప్తున్నాను. 380 00:50:31,453 --> 00:50:34,039 మీరు ఎంచుకోని సేవ చేయమని నేను మిమ్మల్ని బలవంతపెట్టను. 381 00:50:35,081 --> 00:50:37,375 ఈ విధంగా భావించేవాళ్లు ఎవరైనా ఉంటే, 382 00:50:38,585 --> 00:50:43,089 సైనిక శిక్షణలో భాగంగా మీరు చేసిన శపథం నుండి నేను మిమ్మల్ని విముక్తి చేస్తున్నా. 383 00:50:44,090 --> 00:50:45,508 మీరు నిర్భయంగా తప్పుకోవచ్చు, 384 00:50:46,593 --> 00:50:51,056 మీ పవిత్రమైన సేవకు కృతజ్ఞతగా మీకు ఒక ఏడాడి పాటు 385 00:50:51,639 --> 00:50:53,183 భత్యం చెల్లించబడుతుంది. 386 00:50:59,939 --> 00:51:02,734 -ఇది ఎక్కువ కాలం నిలబదు. -ఫరిక్. 387 00:51:03,318 --> 00:51:06,279 ఆ విషయం నీకు బాగా తెలిసి ఉండాలి. 388 00:51:41,356 --> 00:51:42,691 బాబా వాస్. 389 00:51:44,359 --> 00:51:46,361 అడుగులను బట్టి నిన్ను గుర్తుపట్టేయవచ్చు. 390 00:51:47,570 --> 00:51:48,571 హార్లన్. 391 00:51:49,656 --> 00:51:53,785 నా నగరాన్ని కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు. 392 00:51:54,994 --> 00:51:56,705 నీ నగరమా? 393 00:51:56,788 --> 00:52:00,959 అంటే... నేనే దీన్ని నిర్మించను, ప్రాణంలా చూసుకున్నా. కాబట్టి నాదే అని అనగలను. 394 00:52:02,502 --> 00:52:03,962 నీకు ఎలా కావాలంటే అలా అనుకో. 395 00:52:04,963 --> 00:52:06,005 బాబా, ఆగు. 396 00:52:07,340 --> 00:52:10,009 నువ్వు పయాన్ సైన్యంలో చేరితే చాలా ప్రయోజనం ఉంటుంది. 397 00:52:10,093 --> 00:52:11,386 నేను సైనికుడిని కాదు. 398 00:52:11,469 --> 00:52:13,722 నువ్వెంత గొప్ప సైనికుడివో నీకే తెలీదు. 399 00:52:14,806 --> 00:52:16,433 ఈ యుద్ధం ఇంకా ముగియలేదు, బాబా. 400 00:52:22,564 --> 00:52:23,773 నా వరకు ముగిసినట్టే లెక్క. 401 00:52:36,077 --> 00:52:37,871 ఎంత మంది మాంత్రికాంతకులు వదిలేసుకొని వెళ్లిపోయారు? 402 00:52:38,997 --> 00:52:42,042 ఇరవై రెండు మంది... అది ఇవాళ్టి లెక్క. 403 00:52:43,752 --> 00:52:45,670 అయితే తక్కువ మందే అన్నమాట. 404 00:52:47,756 --> 00:52:52,886 మాంత్రికాంతకుల జనరల్ గా, ఫరిక్ కి కాస్త పలుకుబడి ఉంది. 405 00:52:55,597 --> 00:52:57,640 అతను మరింత మందిని చేర్చుకుంటాడు. 406 00:52:58,600 --> 00:53:00,060 ఏదైనా సమస్య ఎదురయ్యే అవకాశం ఉందా? 407 00:53:00,643 --> 00:53:01,895 నిస్సందేహంగా. 408 00:53:03,063 --> 00:53:04,647 కానీ దానికి సమయం పడుతుంది. 409 00:53:06,775 --> 00:53:08,276 నీ స్వరంలో అలసట కనబడుతోంది. 410 00:53:10,320 --> 00:53:12,280 మీ అక్క కింద 20 ఏళ్లు పనిచేస్తే ఎవరి పరిస్థితి అయినా ఇంతే. 411 00:53:16,409 --> 00:53:20,997 అయితే, నీ తదుపరి 20 ఏళ్ళను కాస్తంత సులభంగా ఉండేలా చేయగలనని ఆశిస్తున్నా. 412 00:53:24,250 --> 00:53:28,171 ఇంతటితో సర్వీస్ నుండి నేను తప్పుకుందామనుకుంటున్నా. 413 00:53:30,882 --> 00:53:33,968 టమాక్టీ, పయాకి నీ అవసరం ఉంది. 414 00:53:34,052 --> 00:53:36,513 -పయాకి మీరు ఉన్నారు కదా. -కానీ నాకు నువ్వు కావాలి కదా. 415 00:53:40,308 --> 00:53:41,559 అయితే మరోమారు ఆలోచిస్తాను. 416 00:53:46,898 --> 00:53:48,024 ధన్యవాదాలు. 417 00:53:50,318 --> 00:53:52,779 కౌన్సిల్ పై మీ కమాండ్ చాలా బాగుంది. 418 00:53:57,033 --> 00:54:02,664 మీరు అన్నివిధాలా మీ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారు. 419 00:54:06,584 --> 00:54:10,380 మీరు నిజంగానే చాలా గొప్ప రాణి అవుతారు. 420 00:54:13,383 --> 00:54:17,554 పయాకి దక్కాల్సిన అసలు సిసలు నాయకురాలే దక్కుతుంది. 421 00:54:20,515 --> 00:54:24,102 అంతా సర్దుకుంటుంది 422 00:54:24,811 --> 00:54:29,315 జోలాలి జో 423 00:54:31,317 --> 00:54:36,531 అంతా సర్దుకుంటుంది 424 00:54:36,614 --> 00:54:43,038 జోలాలి జో 425 00:54:45,040 --> 00:54:49,961 అంతా సర్దుకుంటుంది 426 00:54:50,045 --> 00:54:56,926 జోలాలి జో 427 00:54:57,677 --> 00:54:59,429 జోలాలి 428 00:55:04,142 --> 00:55:05,143 ఓలొమన్. 429 00:55:06,853 --> 00:55:09,105 నువ్వు నాకు ఒకటి చూపించాలన్నావు కదా. 430 00:55:11,149 --> 00:55:11,983 అవును. 431 00:55:12,984 --> 00:55:16,196 నీ మంచి కోసమే, ఇది నీ గత ప్రయత్నం కన్నా బాగుంటుందని ఆశిస్తున్నా. 432 00:55:18,281 --> 00:55:19,449 ఖచ్చితంగా బాగుంటుంది. 433 00:55:20,950 --> 00:55:22,243 ఇక మొదలుపెట్టు. 434 00:55:50,605 --> 00:55:53,191 నువ్వు నా ఓపికను పరీక్షిస్తున్నావు. 435 00:55:53,983 --> 00:55:55,110 కాస్త ఆగు. 436 01:00:09,698 --> 01:00:12,200 నిద్రలో ఏడుస్తున్నావని గార్డ్ చెప్పాడు. 437 01:00:12,826 --> 01:00:14,744 దివ్యదృష్టి గల వ్యక్తి, మంత్రసానిగా వ్యవహరిస్తోందన్నమాట. 438 01:00:16,830 --> 01:00:18,248 చాలా ఏళ్ళ నుండి. 439 01:00:19,999 --> 01:00:21,501 నీకెలా అనిపిస్తోందో చెప్పు. 440 01:00:24,629 --> 01:00:26,131 గర్భం వచ్చినప్పుడు కలిగే నొప్పులే. 441 01:00:27,549 --> 01:00:29,467 వాటికి ఇంకా చాలా సమయం ఉందిలే. 442 01:00:35,557 --> 01:00:36,933 నేనొకసారి చూస్తాను. 443 01:00:53,992 --> 01:00:57,829 నువ్వు నా గురించి పట్టించుకోవడం చాలా వింతగా ఉంది. 444 01:00:57,912 --> 01:01:00,457 నేను పట్టించుకొనేది బిడ్డ గురించి. 445 01:01:06,963 --> 01:01:08,715 ఏదో తేడాగా ఉంది. అది నాకు తెలుస్తోంది. 446 01:01:08,798 --> 01:01:10,717 నీ గర్భానికి ఏమీ కాలేదు. 447 01:01:13,011 --> 01:01:15,096 బిడ్డ సరిగ్గా పుట్టాల్సిన రోజునే పుడుతుంది. 448 01:01:16,056 --> 01:01:21,102 ఈ బిడ్డకి నేనెవరో కూడా తెలియకుండా చేస్తానని మాగ్రా అంటోంది. 449 01:01:23,021 --> 01:01:24,939 నువ్వు మంత్రసానివి, ప్యారిస్. తల్లినీ, బిడ్డనీ 450 01:01:25,023 --> 01:01:27,484 ఎప్పటికీ వేరు చేయకూడదని నీకు తెలుసు కదా. 451 01:01:29,361 --> 01:01:33,323 మహారాణి ఆలోచనలను ప్రశ్నించే స్థాయి నాకు లేదు. 452 01:01:33,406 --> 01:01:34,824 లేదులే. 453 01:01:37,952 --> 01:01:40,163 అంటే, బిడ్డని పెంచే విషయంలో మనం కొఫూన్ పై ఆశలు ఉంచుకోలేం కదా. 454 01:01:40,246 --> 01:01:41,790 ఓ విధంగా చెప్పాలంటే, వాడే ఒక బిడ్డ లాంటోడు. 455 01:01:41,873 --> 01:01:43,917 వాడు పూర్తిగా ఎదిగి మగాడు అయ్యాడు. 456 01:01:45,293 --> 01:01:47,337 ఇంకా వాడి సత్తా ఏంటో నీకు పూర్తిగా తెలీదు. 457 01:02:02,435 --> 01:02:03,561 వాడికి నువ్వు సాయపడతావా? 458 01:02:05,438 --> 01:02:08,525 తప్పకుండా సాయపడతాను. 459 01:02:13,405 --> 01:02:14,906 నీకు ఆ అవకాశం లేదులే. 460 01:02:17,534 --> 01:02:19,577 ఓ మాట చెప్తా విను, కొండ జాతి మహిళా. 461 01:02:21,454 --> 01:02:25,583 నా బిడ్డని చంపేసుకుంటానేమో కానీ ఇతరులను మాత్రం తీసుకోనివ్వను. 462 01:02:27,377 --> 01:02:29,045 తీసుకోవాలని ఎవరు ప్రయత్నించినా వాళ్లని నేను చంపేస్తాను. 463 01:02:34,259 --> 01:02:36,344 అంతా సర్దుకుంటుంది. 464 01:02:38,930 --> 01:02:40,432 జోలాలి 465 01:02:42,559 --> 01:02:44,144 జోలాలి 466 01:02:46,980 --> 01:02:48,815 జోలాలి. 467 01:03:48,124 --> 01:03:50,126 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య