1 00:00:51,431 --> 00:00:52,432 పారాహుషార్! 2 00:00:59,523 --> 00:01:00,524 పారాహుషార్! 3 00:01:48,113 --> 00:01:53,410 హనీవా, కొఫూన్, మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. 4 00:01:53,869 --> 00:01:54,870 మీరు... 5 00:01:54,953 --> 00:01:57,915 నా పేరు జెర్లామరెల్. మీ తండ్రిని. 6 00:02:18,393 --> 00:02:21,522 మహారాణీ, ఇంకా మాంత్రికాంతకులు, ఆల్కెన్నీ ని కనుగొన్నారని విని, 7 00:02:21,605 --> 00:02:22,898 బాగా బెంబేలెత్తిపోయాను. 8 00:02:25,692 --> 00:02:27,236 ఒకసారి మిమ్మల్ని బాగా చూడనివ్వండి. 9 00:02:30,155 --> 00:02:32,366 ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు. 10 00:02:32,950 --> 00:02:35,160 రండి. మీ విశ్రాంతికి ఏర్పాటు చేస్తాను. 11 00:02:38,163 --> 00:02:39,706 జ్ఞానోదయ నివాసం. 12 00:02:40,499 --> 00:02:42,793 ఇలాంటి దాన్ని ఇదివరకు ఎన్నడూ నేను చూడలేదు. 13 00:02:43,752 --> 00:02:45,546 భవనం అంతా దాదాపు చెక్కుచెదరకుండానే ఉంది. 14 00:02:46,630 --> 00:02:49,508 ఇది ఒకప్పుడు జైలు, కాబట్టి బాగా దృఢంగానే నిర్మించారు. 15 00:02:50,676 --> 00:02:53,178 ఒక జనరేటర్ నిర్మించడానికి విడి భాగాలని వెతకడానికి నాకు ఎన్నో ఏళ్ళు పట్టింది, 16 00:02:53,262 --> 00:02:58,350 కానీ ఆ విద్యుత్తు కారణంగానే మనకి ఇవాళ కాంతి, వేడి నీరు ఇంకా వెచ్చదనం ఉంది. 17 00:02:59,643 --> 00:03:01,353 మిమ్మల్ని కలుసుకోవడానికి అందరూ చాలా ఆతృతగా ఉన్నారు. 18 00:03:03,063 --> 00:03:04,231 అందరూనా? 19 00:03:09,236 --> 00:03:10,237 నేనే. 20 00:03:19,079 --> 00:03:20,747 మీ అన్నదమ్ములు ,అక్కాచెల్లెళ్ళని కలవండి. 21 00:03:21,832 --> 00:03:24,167 హనీవా, కొఫూన్, మీరు వచ్చేశారు. 22 00:03:26,587 --> 00:03:29,631 నా పేరు ఓలొమన్, మీ సోదరుడిని. 23 00:03:30,215 --> 00:03:31,633 తను షెవా. 24 00:03:32,718 --> 00:03:36,013 -తను నోనీ, శామీ. -స్వాగతం. 25 00:03:36,096 --> 00:03:37,639 తను షీనా. 26 00:03:39,349 --> 00:03:40,350 స్వాగతం. 27 00:03:41,935 --> 00:03:43,020 మిమ్మల్ని కలవడం బాగుంది. 28 00:03:43,103 --> 00:03:47,649 మరి ఈ ఇద్దరు అల్లరి పిడుగులు, హయయా, హోవే లు. 29 00:03:50,152 --> 00:03:52,988 మీకు ఆకలిగా ఉండుంటుంది. భోజనం తిందురు కానీ రండి. 30 00:04:00,495 --> 00:04:04,041 ఇక్కడికి కొత్తగా వచ్చిన మన సోదరి మరియు సోదరుడితో పాటు 31 00:04:04,124 --> 00:04:07,628 మన కుటుంబంతో కలిసి తింటున్నందుకు, అలాగే మనం తింటున్న ఆహారానికి, 32 00:04:08,295 --> 00:04:09,963 మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. 33 00:04:10,839 --> 00:04:12,007 మీరిక భోజనం చేయవచ్చు. 34 00:04:32,277 --> 00:04:34,112 ఇక మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. 35 00:04:35,656 --> 00:04:39,826 హనీవా, ఇది నీ గది. 36 00:04:41,161 --> 00:04:42,955 కొఫూన్ ది పక్క గదే. 37 00:04:43,830 --> 00:04:46,875 మీ వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇది నీ పడక. 38 00:04:53,924 --> 00:04:55,926 ఇది క్లాడ్ మోనే గీసిన చిత్రం. 39 00:04:57,928 --> 00:05:01,348 అంటే, నిజంగా అతను గీసింది కాదనుకో, నకిలీది. 40 00:05:03,475 --> 00:05:04,852 చాలా అందంగా ఉంది, కదా? 41 00:05:09,773 --> 00:05:10,983 అవును. 42 00:05:14,111 --> 00:05:16,238 ఇంకా నేను అత్యుత్తమైన వాటిని ఆఖరున వచ్చేవారి కోసం ఉంచి పెట్టాను. 43 00:05:19,908 --> 00:05:21,618 ఇవిగో మీ షవర్లు. 44 00:05:30,502 --> 00:05:33,630 ఇంకా ఇక్కడ ఈ సీసాలో ఉన్నది, మీ సబ్బు అనమాట. 45 00:05:35,591 --> 00:05:37,301 ఈ నీళ్ళు వేడెక్కుతాయి కూడా. 46 00:05:38,343 --> 00:05:41,054 అవును. మేము దీని గురించి పుస్తకాలలో చదివాం. 47 00:05:41,138 --> 00:05:44,057 నేరుగా అనుభవిస్తే, పుస్తకంలో చదివినదాని కన్నా సంతృప్తికరంగా ఉంటుంది. 48 00:05:46,018 --> 00:05:48,353 పద, కొఫూన్. నీకు నీ గదిని చూపుతాను. 49 00:07:19,570 --> 00:07:22,030 మనల్ని వీటిలో పడుకోమంటున్నారా? 50 00:07:24,950 --> 00:07:26,118 అవుననే అనుకుంటా. 51 00:07:27,077 --> 00:07:29,580 మనదంతా ఒకే పెద్ద కుటుంబమైతే, అందరమూ కలిసే ఎందుకు పడుకోకూదదు? 52 00:07:31,206 --> 00:07:33,208 నేనూ అదే ఆలోచిస్తున్నాను. 53 00:07:37,796 --> 00:07:39,590 రా. వచ్చి పడుకో. 54 00:07:54,605 --> 00:07:56,940 అగ్ని లేకుండానే చాలా వెచ్చగా ఉంది. 55 00:08:05,407 --> 00:08:06,867 నేను నాన్నని మిస్ అవుతున్నాను. 56 00:08:12,539 --> 00:08:13,957 నేను కూడా. 57 00:08:18,420 --> 00:08:20,714 ఆయనని మళ్లీ మనం అసలు కలుసుకుంటాం అంటావా? 58 00:08:26,053 --> 00:08:27,137 నాకు తెలీదు. 59 00:08:33,018 --> 00:08:35,187 అమ్మ ఆయనకి దూరమైపోయిందని తెలిసి కూడా... 60 00:08:36,647 --> 00:08:39,149 మనం అతడిని ఒంటరిగా వదిలి వచ్చేశాం. 61 00:08:43,237 --> 00:08:44,947 మనమిక్కడికి ఎందుకొచ్చామో నాకసలు అర్థమవ్వడమే లేదు. 62 00:09:47,634 --> 00:09:49,178 ఆవిడతో ఎవ్వరూ మాట్లాడకూడదు. 63 00:09:50,137 --> 00:09:53,432 ఆవిడ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకూడదు. దాని మీదే నీ ప్రాణం ఆధారపడుందన్నట్టు ఆమెని చూసుకో. 64 00:09:53,515 --> 00:09:54,558 నిజంగా నా ప్రాణం దాని మీదనే ఆధారపడుందా? 65 00:09:55,225 --> 00:09:56,268 అవును. 66 00:10:26,089 --> 00:10:27,174 నువ్వు నిజమే చెప్పావు. 67 00:10:28,133 --> 00:10:30,928 ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా మీ అక్క యొక్క పాలనకి 68 00:10:31,762 --> 00:10:36,975 మద్ధతుగా నిలిచినందుకు నేను పశ్చాత్తాప్పడవలసి వస్తుందని చెప్పావు. 69 00:10:43,148 --> 00:10:48,570 కానీ నువ్వు కూడా ఇంతమేరకు అది నిజమవుతుందని ఊహించి ఉండవు. 70 00:10:56,787 --> 00:11:01,959 ఈ ప్రతి సిపాయి, తమకి జన్మమిచ్చినవారిని, బిడ్డని, తోబుట్టువుని, భార్యని కోల్పోయారు. 71 00:11:05,462 --> 00:11:11,009 వీళ్ళల్లోని ప్రతీఒక్కరూ ఆమె మీద కానీ, లేదా మన మీద కానీ... తిరుగుబాటు ప్రకటించవచ్చు. 72 00:11:13,220 --> 00:11:16,098 ఒకవేళ ఆవిడ చేసిన ఆకృత్యం వీళ్ళకి తెలిసిపోతే, 73 00:11:17,474 --> 00:11:19,101 ఇక ఆ తిరుగుబాటును మనం ఆపలేమని భయంగా ఉంది. 74 00:11:19,184 --> 00:11:20,227 ఒకవేళనా? 75 00:11:21,728 --> 00:11:23,438 తెలియకుండా ఎలా ఉంటుంది? 76 00:11:25,607 --> 00:11:30,821 ఆ కథ తెలిసినది కేవలం, నీకు, నాకూ, నీ మాంత్రికుడికీ, 77 00:11:30,904 --> 00:11:33,532 ఇంకా ప్రస్తుతం భద్రత నడుమనున్న మహారాణి యొక్క సహాయకురాలికి మాత్రమే. 78 00:11:33,615 --> 00:11:35,492 ఇంకా స్వయాన మహారాణికి. 79 00:11:36,535 --> 00:11:40,038 ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా, మీ వాళ్ళు మహారాణి నోటి గుండా వినాలనుకుంటారు. 80 00:11:41,206 --> 00:11:43,834 అప్పుడు ఆ కథని బయటకు రాకుండా ఎలా మనం ఆపగలం? 81 00:11:44,835 --> 00:11:48,338 ఆ భవనం నుండి మళ్లీ ఆమె ఒక మహారాణిగా బయటకు రాలేదు. 82 00:11:48,797 --> 00:11:50,424 దానర్థం ఏమిటి? 83 00:11:51,008 --> 00:11:54,595 అంటే మన ముందు రెండు దారులు ఉన్నాయని అర్థం. 84 00:11:54,678 --> 00:11:58,557 తన వారసురాలిగా తన సోదరిని దీవించి, తన ఇష్టఫ్రకారమే, 85 00:11:58,974 --> 00:12:03,437 పట్టం కట్టి, పాలనాబాధ్యతలు అప్పగించిన మహిళగా బయటకు వస్తుంది... 86 00:12:03,896 --> 00:12:08,192 లేదా తను అసలు బయటకు రాదు. 87 00:12:08,942 --> 00:12:12,237 నువ్వు తనకి ఏం చెప్పినా తను సింహాసనాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. 88 00:12:12,905 --> 00:12:16,408 నేనేం చెప్పినా తను నా మాట వినదు. 89 00:12:18,118 --> 00:12:20,120 అందుకే ఆ పనిని నువ్వు ప్రయత్నించాలి. 90 00:12:24,833 --> 00:12:26,960 నువ్వు యువరాణి మాగ్రా మనిషివి కదా? 91 00:12:29,963 --> 00:12:32,883 మాంత్రికాంతకుడు నీ మీద నమ్మకముంచి నాకు కాపలాగా ఉంచాడు. 92 00:12:32,966 --> 00:12:37,346 దానర్థం నువ్వు అతనికి కానీ, లేదా ఆమెకి కానీ విధేయునివయి ఉండుండాలి. 93 00:12:37,930 --> 00:12:39,473 కానీ అతనికి నీ మీద స్పష్టంగా 94 00:12:39,556 --> 00:12:43,185 ఉన్న ద్వేషం బట్టి చూస్తుంటే, నువ్వు ఆవిడకే విధేయునివని అనుకుంటున్నాను. 95 00:12:43,268 --> 00:12:44,937 నువ్విక మాటలాడటం ఆపాలి. 96 00:12:45,020 --> 00:12:51,735 కేవలం నిన్నటి వరకు నేనో క్రూరుని చేతిలో పావుగా ఉన్నాను. 97 00:12:53,320 --> 00:12:56,406 మరో మెరుగైన మార్గం లేదు కనుక నేను అణిగిమణిగి ఉన్నాను... 98 00:12:58,116 --> 00:13:01,203 కానీ అవకాశం రాగానే దాన్ని అందిపుచ్చుకునేశాను. 99 00:13:03,497 --> 00:13:06,166 ఆవిడకి నువ్వసలు ఏ విషయంలో ఋణపడి ఉన్నావు? 100 00:13:07,501 --> 00:13:09,211 బహుశా నీ విధేయత కాబోలు. 101 00:13:09,294 --> 00:13:11,129 కానీ నీ గౌరవం, 102 00:13:11,922 --> 00:13:14,633 నీ భవిష్యత్తు, నీ జీవితం? 103 00:13:15,926 --> 00:13:17,553 అవి ఎలా ఋణపడుంటాయి? 104 00:13:20,681 --> 00:13:25,352 సమస్యకి పరిష్కారాన్ని చూపితే, నాకేం దక్కుతుందో, మహారాణి స్పష్టంగా చెప్పేసింది. 105 00:13:25,435 --> 00:13:27,521 మరి ఆ సమస్యని పరిష్కరించడంలో 106 00:13:27,604 --> 00:13:31,900 నువ్వు నాకు సహకరిస్తే నీకు ఏం దక్కుతుందో నన్ను స్పష్టంగా చెప్పనివ్వు. 107 00:13:34,403 --> 00:13:37,447 యువరాణికి సేనాని గా ఉండటమనేది మంచి విషయమే, 108 00:13:38,365 --> 00:13:43,787 కానీ ఒక మహారాణికి సేనాని గా ఉండటమనేది మరింత మంచి విషయం. 109 00:14:27,831 --> 00:14:29,124 ఏంటిది? 110 00:14:30,375 --> 00:14:31,835 చదువు. 111 00:14:40,594 --> 00:14:44,264 ఒకానొకప్పుడు, ఇదంతా జరగకముందు, 112 00:14:44,932 --> 00:14:48,018 నువ్వు వివేకంతో ఆలోచించేదానివన్న అభిప్రాయముండేది. 113 00:14:50,229 --> 00:14:53,273 అలా ఉన్న నా అక్క ఇంకా నాకు గుర్తుంది. 114 00:14:54,441 --> 00:14:58,904 ఆమె నీ లోలోపల ఇంకా ఉందనే ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. 115 00:15:00,781 --> 00:15:04,243 తన పరిస్థితిలోని వాస్తవాన్ని గ్రహించి, 116 00:15:04,743 --> 00:15:07,454 ఉచితమైన పనిని చేస్తుందని. 117 00:15:12,751 --> 00:15:14,628 "సింహాసనాన్ని వదిలేయి." 118 00:15:16,463 --> 00:15:20,551 నీ రాజముద్రని వేసి, దానికి ఆమోదం తెలుపు. 119 00:15:22,261 --> 00:15:26,139 ఇక్కడున్న సైనికులకి నేడే, ఈ క్షణమే చదివి వినిపించు. 120 00:15:27,474 --> 00:15:34,398 తదణుగుణంగా మహారాణి అయిన నా ఏలుబడి క్రింద జీవించడానికి అంగీకరించు. 121 00:15:36,567 --> 00:15:38,944 ఇదెంత వాస్తవాతీతమయి ఉంటుంది. 122 00:15:39,027 --> 00:15:44,408 ఇక్కడికి వచ్చి, నీ కోసం నేను అంగీకరిస్తానని నువ్వు భావించడం. 123 00:15:46,577 --> 00:15:47,786 నా కోసమా? 124 00:15:52,457 --> 00:15:54,793 చేయి. చేయకపో. 125 00:15:55,377 --> 00:15:59,631 మన నాన్నగారి జ్ఞాపకార్థం, అలాగే నీ మీద జాలితో నేను నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. 126 00:15:59,715 --> 00:16:02,843 దీన్ని ఎంచుకోవడం, ఎంచుకోకపోవడం అది నీ చేతుల్లోనే ఉంది. 127 00:16:10,517 --> 00:16:12,519 కానీ అది నా చేతుల్లో లేదు, మాగ్రా. 128 00:16:14,396 --> 00:16:15,814 ఆ విషయం నీకు తెలుసు. 129 00:16:19,985 --> 00:16:22,946 ఇదేదో బేరసారాలు నెరిపి లాక్కోగలిగేది కాదు. 130 00:16:24,072 --> 00:16:28,035 నా ప్రాణాన్ని కాపాడాలని బలవంతం మీద చర్చించదగినది కాదు, 131 00:16:28,493 --> 00:16:31,038 అలాగే నీ గాఢ వాంఛని తీర్చుకునేందుకు వాడుకో తగినది కూడా కాదు. 132 00:16:33,624 --> 00:16:35,751 రాజు లేదా రాణి ఎవరవుతారో అని కేవలం దేవతలు మాత్రమే నిర్ణయిస్తారు. 133 00:16:35,834 --> 00:16:38,670 మరి అలా నిర్ణయించినప్పుడు, చావే సాక్ష్యముగా నిలుస్తుంది, 134 00:16:39,504 --> 00:16:43,967 లేకపోతే వారసత్వం, ప్రతాపం, చట్టబద్ధత, ఇవేమీ ఉండవు. 135 00:16:44,051 --> 00:16:47,262 కేవలం పిచ్చి వ్యక్తులు ఒడంబడికగా చేసుకొన్న ఒక పిచ్చి అబద్ధం మాత్రమే ఉంటుంది. 136 00:16:50,057 --> 00:16:51,683 నీకు నా దివ్యత్వమే కావాలంటే, 137 00:16:52,935 --> 00:16:55,938 ఓ కత్తి చేతపట్టి, నా నుండి దాన్ని లాక్కోనేంత ఖలేజా మీలో ఒకరికైనా ఉండాలి. 138 00:16:56,021 --> 00:17:00,234 దైవ నియమం, దైవ స్వరం, దైవ వాక్కు. 139 00:17:01,527 --> 00:17:03,529 నీకెప్పుడు ఏం కావలసి వచ్చినా, 140 00:17:03,612 --> 00:17:07,241 ఇవన్నీ భలేగా ఏకతాటి పైకి వచ్చేస్తాయి. 141 00:17:08,659 --> 00:17:12,955 ఒకప్పుడు దేన్నైతే కొంచెం కొంచెంగా నీది అని నువ్వు వశపరుచుకున్నావో, 142 00:17:13,037 --> 00:17:15,415 అందులోని ప్రతీ అణువునూ, విధి నీ నుండి దూరం చేస్తున్నప్పుడు, 143 00:17:15,498 --> 00:17:18,709 దైవం నీ వైపే ఉందని ప్రకటించుకుంటూ, ఇటువంటి చోట నీ మరణం సంభవించడమనేది 144 00:17:18,794 --> 00:17:21,921 అందుకు బాగా తగినట్టుగానే ఉంటుంది. 145 00:17:23,507 --> 00:17:25,883 నీకు సింహాసనాన్ని త్యజించే అవకాశం ఇంకా ఉంది. 146 00:17:27,302 --> 00:17:30,013 చేయి, చేయకపో. 147 00:17:30,556 --> 00:17:32,599 అది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది. 148 00:18:06,884 --> 00:18:08,010 నిద్ర బాగానే పట్టిందా? 149 00:18:09,052 --> 00:18:10,179 అంత బాగా ఏమీ పట్టలేదు. 150 00:18:10,596 --> 00:18:11,930 నేను గ్రహించగలను. 151 00:18:12,347 --> 00:18:14,141 మీకు తెలిసినదంతా వదిలిపెట్టేసి మీరు వచ్చేశారు. 152 00:18:15,017 --> 00:18:17,519 ఏదో కోల్పోయిన భావం మీకు కలగడం సహజమే. 153 00:18:18,270 --> 00:18:21,106 కానీ వాస్తవం అందుకు భిన్నమైనదని నేను మీకు మాటిస్తున్నాను. 154 00:18:23,192 --> 00:18:24,651 ఇప్పుడు మీరు మీ కుటుంబంతో ఉన్నారు. 155 00:18:26,653 --> 00:18:28,655 రండి. మీకు ఈ ప్రాంతం చూపుతాను. 156 00:18:29,698 --> 00:18:31,325 ప్రతీరోజు ఇక్కడే మనం చదువుతాం. 157 00:18:31,408 --> 00:18:32,576 పెన్సిల్ ఇవ్వవా? 158 00:18:33,118 --> 00:18:34,786 చదవడానికి మనకి చాలా ఉంది. 159 00:18:34,870 --> 00:18:35,913 కదా? 160 00:18:37,497 --> 00:18:40,626 మరి ఇదిగోండి, గ్రంథాలయం. 161 00:18:43,212 --> 00:18:45,547 ఈ పుస్తకాలన్నింటినీ సేకరించి ఇక్కడ ఏర్పాటు చేయటానికి నాకు దాదాపు 10 ఏళ్ళు పట్టింది. 162 00:18:46,215 --> 00:18:49,968 విజ్ఞాన శాస్త్రం, గణితం, వైద్య శాస్త్రం, 163 00:18:50,719 --> 00:18:56,141 చరిత్ర, భూగోళ శాస్త్రం, వాస్తుశాస్త్రం, సాహిత్యం. 164 00:18:57,476 --> 00:19:00,938 భవిష్యత్తు తరాలకి తమ జ్ఞానాన్ని, అలాగే విజయాలను పుస్తక రూపంలో దస్త్రీకరించడంలో 165 00:19:01,021 --> 00:19:03,607 మన పూర్వీకులు చాలా జాగ్రత్ర తీసుకున్నారు. 166 00:19:04,233 --> 00:19:07,069 ఎలాగంటే ఏదోకరోజు మనకు వాటి అవసరం ఉంటుందని వాళ్ళకి తెలిసిపోయినట్టుగా అనమాట. 167 00:19:09,530 --> 00:19:13,075 నేను మీతో చాలా పంచుకోవాలనుకుంటున్నాను, మనకున్న ఈ వరం గురించి. 168 00:19:16,453 --> 00:19:20,249 ఈ వరం అప్పుడప్పుడూ మనకు ఓ శాపంలాగా అనిపిస్తూ ఉంటుంది కదా? 169 00:19:21,250 --> 00:19:24,253 ఎందుకంటే, ఈ ప్రపంచంలోనే కాకుండా మనలో కూడా ఉపయోగముండి కూడా 170 00:19:24,336 --> 00:19:26,880 నిరుపయోగంగా మిగిలిపోయిన శక్తిని ప్రతీరోజు చూస్తూ ఉంటాం. 171 00:19:27,339 --> 00:19:28,382 అదీగాక నీకు ఒంటరిగా అనిపిస్తుంది కూడా. 172 00:19:29,675 --> 00:19:30,676 నిజంగానా? 173 00:19:31,802 --> 00:19:33,512 కొఫూన్, నా ఆంతర్యమేమిటో నీకు తెలుసు. 174 00:19:35,347 --> 00:19:40,853 ప్రతీఒక్కరి నుండి మనం చేయగలిగిన ఇలాంటివన్నీ దాస్తూ ఉంచాలి. 175 00:19:41,603 --> 00:19:42,729 సరిగ్గా అదే. 176 00:19:43,272 --> 00:19:47,359 నా జీవితంలో అధిక భాగం నేను సంచారం చేస్తూ, నా లాంటి వారి కోసం వెదుకుతూ గడిపాను. 177 00:19:47,442 --> 00:19:50,946 నేను త్రివాంటెస్ నుండి పశ్చిమ దుష్టనేలల వరకూ మొత్తం తిరిగాను. 178 00:19:51,029 --> 00:19:54,908 ఇంకా పయాన్ పశ్చిమ ప్రాంతం నుండి అట్లాంటిక్ ప్రాంతం దాకా మొత్తం తిరిగాను. 179 00:19:55,617 --> 00:19:57,452 కనుచూపు గలవారు నాకు ఒక్కరు కూడా కనబడలేదు. 180 00:19:57,536 --> 00:19:58,996 నువ్వు మహాసముద్రాన్ని చూశావా? 181 00:19:59,830 --> 00:20:01,123 అందులో ఈదాను కూడా. 182 00:20:02,040 --> 00:20:03,709 మరి, ఎందుకు తిరిగి వచ్ఛేశావు? 183 00:20:04,668 --> 00:20:05,919 ఈ చోటిని నిర్మించడానికి. 184 00:20:06,545 --> 00:20:08,171 ఇది ఓ జ్ఞాన కేంద్రం. 185 00:20:08,839 --> 00:20:13,343 అలాగే ఇది మనం క్లేమంగా ఒకే చోట ఉండి, నేర్చుకోవడానికి వీలు కల్పించే ఒక ఆశ్రయం. 186 00:20:14,136 --> 00:20:19,224 మన తాతముత్తాతల విజ్ఞాన శాస్త్రాలని మనం నేర్చుకొంటూ, తుదకు ఇతరులకు కూడా నేర్పడం. 187 00:20:19,308 --> 00:20:22,019 కానీ చూపుగల ఇంకో మనిషే నీకు కనబడలేదని చెప్పావే. 188 00:20:22,811 --> 00:20:26,315 కనబడలేదు. కాబట్టే, మిమ్మల్ని పుట్టించాను. 189 00:20:26,398 --> 00:20:27,691 మేమందరమూ నీ సంతానమేనా? 190 00:20:29,568 --> 00:20:32,988 అవును, నువ్వు, కొఫూన్, 191 00:20:33,906 --> 00:20:35,949 ఓలొమన్, షెవా. 192 00:20:36,533 --> 00:20:38,493 ఆ చిట్టి పిల్లలు తప్ప తక్కినవారందరూ. 193 00:20:38,577 --> 00:20:40,162 వాళ్ళు ఓలొమన్ పిల్లలు. 194 00:20:40,704 --> 00:20:41,955 మరి వారి తల్లులు? 195 00:20:42,915 --> 00:20:45,167 మీరు మీ తల్లిని ప్రేమించినట్టుగానే, వాళ్ళు కూడా వాళ్ళ తల్లులని ప్రేమిస్తున్నారు. 196 00:20:45,584 --> 00:20:47,377 ఆవిడకి ఇక్కడ స్థానం ఎల్లవేళలా ఉంటుంది. 197 00:20:47,461 --> 00:20:48,754 మా అమ్మ చనిపోయింది. 198 00:20:48,837 --> 00:20:51,507 -ఏంటి? -మాంత్రికాంతకుల చేతుల్లో హతమయింది. 199 00:20:54,426 --> 00:20:56,386 అది విని నేను చాలా చింతిస్తున్నాను. 200 00:20:57,930 --> 00:20:59,264 నాకు తనంటే చాలా ఇష్టం. 201 00:20:59,348 --> 00:21:01,600 మరీ అంత ఇష్టం ఉండకపోవచ్చు. ఆమెని నువ్వు ఒంటరిగా వదిలేశావు. 202 00:21:01,683 --> 00:21:03,477 -కొఫూన్. -నీ బిడ్డలని తన కడుపులో మోస్తున్నప్పుడు. 203 00:21:03,894 --> 00:21:06,230 మా జీవితమంతా నువ్వు మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసి వెళ్లిపోయావు. 204 00:21:07,314 --> 00:21:09,525 మా గురించి తెలుసుకోవాలని నీకు అనిపించలేదా? 205 00:21:09,608 --> 00:21:12,110 మేమెవ్వరమో అని, ఎలా ఉండేవారమో అని? 206 00:21:13,529 --> 00:21:15,197 నీకు కోపం రావడంలో తప్పేమీ లేదు. 207 00:21:16,865 --> 00:21:18,825 ఈ విషయాలలో కొన్నింటితో నేను వ్యవహరించిన తీరుకి నేను పశ్చాత్తాప్పడటం లేదని 208 00:21:18,909 --> 00:21:20,953 నేనంటే అది అబద్ధమే అవుతుంది. 209 00:21:21,286 --> 00:21:23,413 అప్పుడు నేను యువకుడిని. ఎక్కువగా అవివేకంగా ఉండేవాడిని. 210 00:21:24,206 --> 00:21:26,208 ప్రత్యేకంగా ఉన్నంతమాత్రాన నేనేమీ పరిపూర్ణుడిని కాదు. 211 00:21:27,209 --> 00:21:28,544 లేదు, దానికి ఏమాత్రం దగ్గర్లో కూడా లేను. 212 00:21:29,503 --> 00:21:33,215 కానీ ఏదేమైనా నేను ఎంచుకోబడినవాడిని, కొఫూన్. నువ్వు దాన్ని గ్రహించాలి. 213 00:21:34,341 --> 00:21:36,552 అంధ దంపతులకు జన్మించిన చూపు గల బిడ్డని. 214 00:21:36,635 --> 00:21:40,097 ఈ అంధకార ప్రపంచానికీ, రాబోయే మెరుగైన ప్రపంచానికీ 215 00:21:40,180 --> 00:21:41,807 ఒక వారధిగా ఉండటానికే నేను జన్మించాను. 216 00:21:42,224 --> 00:21:46,270 మనకి దైవ కార్యం ఇవ్వబడింది. మనల్ని తరతరాలుగా స్మరించుకుంటూనే ఉంటారు. 217 00:21:46,353 --> 00:21:50,440 భవిష్యత్తులో మానవాళి చరిత్ర నిండా మన పేరునే జపిస్తూ ఉంటారు. 218 00:21:57,781 --> 00:21:59,908 రండి, మీకు జనరేటర్ ని చూపిస్తాను. 219 00:22:03,620 --> 00:22:04,788 నువ్వేం చేస్తున్నావు? 220 00:22:05,497 --> 00:22:07,583 అమ్మ చనిపోయిందన్న విషయం తెలిసి కూడా అతనిలో ఏ చలనమూ లేదు. 221 00:22:07,666 --> 00:22:09,501 అతను చలించాడులే. 222 00:22:09,585 --> 00:22:12,546 ఆ విషయంలో అతను కలత చెందాడనడంలో సందేహమే లేదు, కానీ ఆమె ఇతనికి భార్య కాదు. 223 00:22:12,629 --> 00:22:14,548 కాదులే, కేవలం ఇతని పిల్లలని మోయడానికే తను ఉండింది. 224 00:22:14,631 --> 00:22:18,510 మనల్ని మోయడానికి, కొఫూన్. నువ్వు న్యాయంగా మాట్లాడటం లేదని అనిపిస్తోంది. 225 00:22:18,594 --> 00:22:23,056 ఏంటి, అయితే ఈ లోకంలోకి వెలుగు నింపేందుకు మనం ఎంచుకోబడిన వారమని అతను అనుకుంటున్నాడా? 226 00:22:23,140 --> 00:22:24,183 ఎంచుకోబడటం. 227 00:22:24,766 --> 00:22:25,976 జన్మించడం. 228 00:22:26,643 --> 00:22:31,899 నీకెలా కావాలంటే అలా పిలువు, నాకు తెలిసి, మనం జీవితమంతా భయం గుప్పిట్లోనే బ్రతికాం. 229 00:22:31,982 --> 00:22:34,735 వాస్తవానికి ఎవరైతే మనల్ని చూసి భయపడాలో వాళ్ళే మనల్ని వేటాడేవారు. 230 00:22:36,403 --> 00:22:38,238 ఏంటి, నిన్ను చూసి ఇతరులు భయపడాలని అనుకుంటున్నావా? 231 00:22:39,740 --> 00:22:42,284 ఒక మాంత్రికురాలిగా దహించబడటం కంటే ఇతరులు నన్ను చూసి భయపడటమే మేలు. 232 00:22:43,160 --> 00:22:44,328 వస్తున్నారా? 233 00:22:53,921 --> 00:22:55,339 అదంతా బొగ్గేనా? 234 00:22:55,923 --> 00:22:59,092 అవును, కంచె దాటి కాస్త ముందుకెళ్ళగానే, అక్కడ మన స్వంత గని మనకి ఉంటుంది. 235 00:22:59,676 --> 00:23:01,512 పయాన్ లో భారీగా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. 236 00:23:02,054 --> 00:23:03,805 దీపాలకి విద్యుత్తు అందేది అలాగేనా? 237 00:23:03,889 --> 00:23:05,766 అవును. రండి చూపిస్తాను. 238 00:23:06,642 --> 00:23:07,768 ఓలొమన్. 239 00:23:08,644 --> 00:23:09,811 శుభోదయం. 240 00:23:10,938 --> 00:23:14,233 బాయిలర్ లో బొగ్గు మండటం ద్వారా వచ్చే పీడనానికి ఆవిరి పుట్టుకొస్తుంది. 241 00:23:14,316 --> 00:23:18,695 ఆ ఆవిరి తాకిడికి టర్బైన్లు జనరేటర్ ను తిప్పడం ద్వారా విద్యుత్తు ఉత్పన్నమవుతుంది. 242 00:23:20,072 --> 00:23:21,615 నువ్వొక్కడివే దీన్ని నిర్మించావా? 243 00:23:22,115 --> 00:23:24,535 అవును, దీన్ని పునఃనిర్మాణం చేశాను. 244 00:23:24,618 --> 00:23:27,538 కానీ దీనితో ఎలా బాగా పనిచేయించాలో అని నేర్చుకొంది ఓలొమన్ మాత్రమే. 245 00:23:28,664 --> 00:23:31,333 నేను కేవలం పీడన విడుదల కవాటాన్ని పెట్టాను అంతే. 246 00:23:31,750 --> 00:23:33,544 చూడండి, పీడనాన్ని అదుపులో ఉంచాలి, 247 00:23:33,627 --> 00:23:35,963 లేకపోతే, అసలు పీడనమే లేకపోవచ్చు, లేదా మరీ ఎక్కువ ఉండిపోవచ్చు. 248 00:23:36,046 --> 00:23:38,215 ఎలాగైనా, విద్యుత్తు రాదు. 249 00:23:39,007 --> 00:23:42,845 మనకి సంఖ్యాబలం కూడా తోడయితే మనం ఏవేం సాధించగలమో ఒక్కసారి ఊహించుకోండి. 250 00:23:43,345 --> 00:23:45,389 మనం నగరాలకు నగరాలనే దేదీప్యమానం చేయవచ్చు. 251 00:23:45,806 --> 00:23:48,559 కంటి చూపులేని వారికి అన్ని దీపాలున్న నగరాల వల్ల లాభమేమిటి? 252 00:23:48,642 --> 00:23:50,394 ఈ నగరాలు చూపున్నవారికి మాత్రమే. 253 00:23:50,477 --> 00:23:53,397 మనం పది మంది ఉన్నాము. మిగతావారి సంగతేంటి? 254 00:23:53,480 --> 00:23:55,232 వాళ్ళందరినీ వదిలేయాలని నీ ఆలోచననా? 255 00:23:55,315 --> 00:23:57,568 లేదు. లేదు, అది కాదు, కొఫూన్. 256 00:23:58,068 --> 00:24:01,071 కానీ పొరబడవద్దు, ప్రకృతిలో సహజపరంగా చూస్తే, 257 00:24:01,154 --> 00:24:03,407 అసాధారణంగా ఉన్నది వాళ్ళే, మనం కాదు. 258 00:24:03,949 --> 00:24:05,951 ఇక అతి త్వరలోనే, వాళ్ళు మన చెంతకి వచ్చి, 259 00:24:06,034 --> 00:24:08,537 చూపు గల పిల్లలని ప్రసాదించమని మనల్ని వేడుకుంటారు. 260 00:24:09,037 --> 00:24:11,540 ఆ పిల్లలని ఇలాంటి చోటే చదివించాలి. 261 00:24:11,623 --> 00:24:14,001 ఇంకా భవిష్యత్తులో, ఇలాంటి చోట్ల చదివించాలి. 262 00:24:14,877 --> 00:24:18,589 దైవం, ప్రకృతి, నీకెలా కావాలంటే అలా పిలుచుకో, 263 00:24:18,672 --> 00:24:21,258 మానవాళికి చూపును ప్రసాదించమని మనల్ని ఎంచుకున్నారు. 264 00:24:21,592 --> 00:24:24,636 ఆ బాధ్యత మనకి అప్పగించబడింది. 265 00:24:26,555 --> 00:24:28,557 -ధన్యవాదాలు, ఓలొమన్. -అలాగే, సర్. 266 00:24:32,811 --> 00:24:33,854 కొఫూన్. 267 00:24:39,109 --> 00:24:42,863 జెర్లామరెల్ ని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని నాకు తెలుసు. 268 00:24:45,407 --> 00:24:48,577 అతడేమైనా దేవుడని అనుకుంటున్నాడా? మనమందరం దేవుళ్ళని భావిస్తున్నాడా? 269 00:24:48,660 --> 00:24:53,457 కాదు, దేవుళ్ళం కాదు, కానీ ఒక కొత్త జాతికి ఆదిమ మానవులం. 270 00:24:54,124 --> 00:24:57,586 అంధకారంలో 500 ఏళ్ళుగా భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ జంతువులులాగా గడిపాక, 271 00:24:57,669 --> 00:25:01,173 మన అసలైన శక్తిని గ్రహింపజేయగల ఒక పునరుజ్జీవమైన మానవ జాతి మనది. 272 00:25:01,924 --> 00:25:04,134 బిక్కుబిక్కు మంటున్న జంతువులలాగానా? 273 00:25:06,011 --> 00:25:08,764 నువ్వు నా అసలైన తండ్రిని ఓసారి కలవాలని కోరుకుంటున్నాను. 274 00:25:11,225 --> 00:25:12,684 చూడు, నేను అర్థం చేసుకోగలను, కొఫూన్. 275 00:25:12,768 --> 00:25:15,187 ఇక్కడికి వచ్చిన తొలినాళ్ళలో నాకు కూడా కష్టంగానే ఉండింది. 276 00:25:16,438 --> 00:25:18,690 కానీ నువ్వు గ్రహించలేనిది ఏంటంటే, నీకు చూపున్నా కానీ, 277 00:25:18,774 --> 00:25:21,151 నువ్వు బాహ్యప్రపంచంలో ఇప్పటిదాకా అంధకారంలోనే గడిపావు. 278 00:25:22,861 --> 00:25:24,404 కాస్త సమయం ఓపిక పట్టు. 279 00:25:25,072 --> 00:25:27,908 మనల్ని జెర్లామరెల్ పెంచుండకపోవచ్చు, కానీ మనల్ని ఒక ఉద్దేశం కోసమని పుట్టించాడు. 280 00:25:27,991 --> 00:25:30,702 -లోకంలో మరలా వెలుగు నింపడానికి. -అది నిజం. 281 00:25:32,996 --> 00:25:35,123 ఈ పార చేతబట్టడం ద్వారా పనిని మొదలుపెట్టు. 282 00:25:48,595 --> 00:25:50,973 మాంత్రికాంతకులు మీవారిని చంపేశారు. 283 00:25:51,598 --> 00:25:53,225 వారి గురించి మేము చింతిస్తున్నాం. 284 00:25:53,976 --> 00:25:57,020 ఇక్కడ కూడా, వలేయా వాసులకి తమ అంతరాత్మ యొక్క బాధ తెలుసు. 285 00:25:57,604 --> 00:26:01,191 కానీ మీ కారణంగా టమాక్టీ జూన్ ఇక్కడికి వస్తాడని మావాళ్ళు ఆందోళన చెందుతున్నారు. 286 00:26:02,192 --> 00:26:07,489 మా అమ్మాయికి బాగా గాయలయ్యాయి, తనకి నయంచేసేవారు కావాలి. 287 00:26:08,907 --> 00:26:11,243 అడవిలో అయితే తను ఒక్కరోజు కూడా బ్రతకలేదు. 288 00:26:12,703 --> 00:26:14,538 మీరు ఆమెకి మొండిచేయి చూపిస్తారా? 289 00:26:17,958 --> 00:26:19,418 ఆ అమ్మాయిని మీరు ఇక్కడ ఉంచవచ్చు. 290 00:26:21,253 --> 00:26:24,339 కానీ మీ ఇద్దరూ, ఇక్కడ నుండి మీ జాడలని దూరంగా తీసుకెళ్ళడానికి అంగీకరించాలి. 291 00:26:24,965 --> 00:26:26,383 నీకు నేను మాటిస్తున్నాను. 292 00:26:27,634 --> 00:26:29,720 అధైర్యపడకు, బో లయన్. 293 00:26:31,722 --> 00:26:33,098 మీరెక్కడికి వెళ్తారు? 294 00:26:33,182 --> 00:26:34,933 అది దైవజ్వాలకి తెలుసు. 295 00:26:37,144 --> 00:26:40,189 కానీ వలేయా లో నీకు మంచే జరుగుతుంది. 296 00:26:43,567 --> 00:26:45,903 నువ్విక్కడ హాయిగా ఉండాలి. 297 00:26:47,029 --> 00:26:51,491 బాహ్యప్రపంచంలో నీకంటూ ఏమీ లేదు, బో లయన్. 298 00:26:56,371 --> 00:26:59,750 నీ తల్లి నీ అంతరాత్మలోనే సజీవంగా ఉంది. 299 00:27:02,085 --> 00:27:07,466 నువ్వు కలకాలం పాటు జీవిస్తావని ఆశిస్తున్నాను, బంగారం. 300 00:27:07,966 --> 00:27:10,469 ఇంకా అనేక అనుభవాలను నువ్వు ఎదుర్కుంటావులే. 301 00:27:12,763 --> 00:27:14,681 -పారాహుషార్. -పారాహుషార్. 302 00:27:31,031 --> 00:27:32,658 నా బంగారు లయన్. 303 00:27:37,788 --> 00:27:39,414 నేను బాబా పక్షానే ఉంటాను. 304 00:27:53,846 --> 00:27:55,556 మేము నిన్ను ఎప్పటికీ మరిచిపోలేము, బో. 305 00:27:59,351 --> 00:28:02,771 ఇక మిగిలింది, నువ్వూ, నేనే, పోటుగాడా. 306 00:28:04,690 --> 00:28:07,192 ఏ దేవుళ్ళకి ఆగ్రహం తెప్పించి ఈ పరిస్థితిని తెచ్చుకున్నావు? 307 00:28:11,113 --> 00:28:16,743 విషాద కాలం, ఆనందభరిత కాలం కన్నా తక్కువ సేపే ఉంటుందని మా అమ్మ నాకు నేర్పింది. 308 00:28:17,744 --> 00:28:19,246 ఆవిడకి కూడా దివ్యదృష్టి ఉందా? 309 00:28:19,955 --> 00:28:23,041 లేదు.తనకు మద్యం పుచ్చుకోవడమంటే ఇష్టం. 310 00:28:23,959 --> 00:28:26,962 అంటే ఆ పాఠం అంత తక్కువ విలువైనదేమీ కాదులే. 311 00:28:28,505 --> 00:28:29,840 వాతావరణం చల్లపడుతోంది. 312 00:28:30,549 --> 00:28:34,052 మనం మంట వేయాలి. నేను ఏదోకటి చంపుకొస్తాను. 313 00:29:12,466 --> 00:29:14,760 సేనాధిపతి, నువ్వు వస్తావని అనుకోలేదు. 314 00:29:15,594 --> 00:29:16,762 అవునా? 315 00:29:17,137 --> 00:29:19,139 బాబా వాస్ పిల్లలు ఇక్కడికి వచ్చేశారు కనుక నేను వస్తానని 316 00:29:19,223 --> 00:29:21,183 నా కోసం ఎదురు చూస్తూంటావు అని అనుకున్నాను. 317 00:29:21,266 --> 00:29:23,727 నిజానికి, నువ్వు జనరల్ కి మాటిచ్చినట్టుగా నాకు కబురు పంపలేదనే విషయం 318 00:29:23,810 --> 00:29:25,729 నన్ను ఒకింత చింతకు గురిచేసింది. 319 00:29:26,355 --> 00:29:28,690 నా విలుకాళ్ళు నాకు వర్తమానం పంపరని అనుకున్నావా? 320 00:29:28,774 --> 00:29:31,777 ఆ విషయమే చెప్పబోతున్నాను. ఇక్కడంతా తీరిక లేకుండా హడావిడిగా ఉంది. 321 00:29:31,860 --> 00:29:34,363 అయితే, ఇప్పుడు మేమిక్కడే ఉన్నాం. మా ఖైదీలు ఎక్కడ? 322 00:29:36,490 --> 00:29:40,911 జనరల్ ఈ పిల్లల మీదనే ఎందుకంత శ్రద్ద పెడుతున్నాడో నాకు చెప్పగలవా? 323 00:29:40,994 --> 00:29:43,205 జనరల్ ఆదేశాలను పాటించడమే నా కర్తవ్యం, 324 00:29:43,288 --> 00:29:45,666 వాటిని ప్రశ్చించడం కాదు, వాటిని అర్థంచేసుకోవడమూ కాదు. 325 00:29:45,749 --> 00:29:48,460 ఆ విషయాన్ని నువ్వు పరిశీలనలోకి తీసుకోవాలి. 326 00:29:48,794 --> 00:29:53,715 నీలాగా, నేను జనరల్ క్రింద పని చేయడం లేదు. మేము భాగస్వామ్యులం మాత్రమే. 327 00:29:54,883 --> 00:29:56,927 అది నీకు భరోసా ఇస్తుందనుకుంటే అలాగే అనుకో. 328 00:30:01,682 --> 00:30:05,894 నువ్వు మాకు అప్పగించబోయేది బాబా వాస్ పిల్లలేనని నీకు ఖచ్చితంగా తెలుసు కదా? 329 00:30:06,311 --> 00:30:10,315 ఎందుకంటే త్రివాంటెస్ కి చాలా దూరం ప్రయాణం చేయాలి, కనుక ఏ పొరపాట్లకూ తావివ్వకూడదని. 330 00:30:14,570 --> 00:30:17,072 నీకు అతని కూతురు హనీవాని అప్పగిస్తాం. 331 00:30:17,614 --> 00:30:19,324 -మరి అతని కొడుకును? -అప్పగించం. 332 00:30:23,412 --> 00:30:25,539 ఇక్కడ మాకేమైనా సమస్య ఎదురుకానుందా? 333 00:30:27,708 --> 00:30:31,336 అస్సలు సమస్యే లేదు. ఆ కుర్రాడు ఇక్కడే ఉండేంతవరకు. 334 00:30:32,880 --> 00:30:38,260 నేనూ, నా కుటుంబం సాయుధులై ఉన్నామని, మీ సంఖ్యాబలం కూడా తక్కువని గుర్తుచేయనా? 335 00:30:39,720 --> 00:30:43,765 అలా అయితే, అమ్మాయితో సరిపెట్టుకుంటాంలే. 336 00:30:46,059 --> 00:30:47,144 కొఫూన్? 337 00:30:48,687 --> 00:30:49,938 దొంగచాటుగా తిరగాల్సిన అవసరం నీకు లేదు. 338 00:30:50,022 --> 00:30:52,816 వాళ్ళు మా గురించే మాట్లాడుకుంటున్నారు? మా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? 339 00:30:52,900 --> 00:30:53,942 ఏంటి? 340 00:31:27,100 --> 00:31:28,268 హనీవా! 341 00:31:29,603 --> 00:31:30,646 కొఫూన్! 342 00:31:30,729 --> 00:31:31,897 బాబా! 343 00:32:18,861 --> 00:32:20,153 తలుపు తెరవండి! 344 00:32:20,988 --> 00:32:22,197 కాపాడండి! 345 00:32:24,241 --> 00:32:25,576 తలుపు తెరవండి! 346 00:32:26,368 --> 00:32:27,703 నన్ను బయటకు వదలండి! 347 00:32:31,874 --> 00:32:33,166 నన్ను బయటకు వదలండి! 348 00:32:37,254 --> 00:32:41,300 హనీవా! హనీవా, హనీవా! వద్దు! 349 00:32:41,383 --> 00:32:44,344 తలుపు తెరవండి! తలుపు తెరవండి! 350 00:32:49,183 --> 00:32:50,184 ఇక బయలుదేరండి. 351 00:32:50,267 --> 00:32:51,351 వేగం పెంచు. 352 00:32:54,396 --> 00:32:55,439 వేగం పెంచు. 353 00:32:58,567 --> 00:32:59,651 నువ్వు బాగానే ఉన్నావా? 354 00:33:00,736 --> 00:33:03,906 తను నా కూతురు. నీ చెల్లెలు. 355 00:33:05,073 --> 00:33:07,910 నాకు... నాకు మరో దారి కనబడనే లేదు. 356 00:33:07,993 --> 00:33:11,163 ఇది సిగ్గుచేటు. తన వద్ద చాలా సత్తువ ఉంది. 357 00:33:13,624 --> 00:33:14,917 మరి కొఫూన్ సంగతేంటి? 358 00:33:16,376 --> 00:33:17,502 అతనేం చూశాడు? 359 00:33:18,503 --> 00:33:19,504 తగినంత చూసేశాడు. 360 00:33:25,010 --> 00:33:26,887 వీళ్లిద్దరి కోసం నేను చాలా కాలం నిరీక్షించాను. 361 00:33:27,971 --> 00:33:29,389 ఇది నన్ను వేదనకి గురి చేస్తోంది. 362 00:33:38,857 --> 00:33:40,317 నువ్వు చేయగలిగినంత చేశావు. 363 00:33:42,319 --> 00:33:43,445 అది చాలలేదు. 364 00:33:45,322 --> 00:33:48,909 మీ పాత్రలే అటుఇటూ కనుక ఆయ్యుంటే, తను నీకు చేసేదాని కన్నా నువ్వు ఎక్కువే చేశావు. 365 00:33:50,827 --> 00:33:52,496 ఆ విషయం నీకు ఖచ్చితంగా తెలుసా? 366 00:33:52,579 --> 00:33:54,623 అవును. బాగా ఖచ్చితంగా తెలుసు. 367 00:33:55,749 --> 00:33:59,002 మరి, ఈ క్షణాన కాకపోయినా, 368 00:33:59,086 --> 00:34:02,047 ఒక స్థాయిలో, నువ్వు కూడా. 369 00:34:05,717 --> 00:34:07,678 అది నీ తప్పు కాదు. 370 00:34:09,972 --> 00:34:12,057 మీ తండ్రే కనుక ఇప్పుడు ఉండుంటే, ఆయన కూడా ఏకీభవించేవాడు. 371 00:34:16,894 --> 00:34:18,188 త్వరగా ముగిసిపోయేలా నేను చూసుకుంటాను. 372 00:34:40,335 --> 00:34:41,711 మాంత్రికాంతకా? 373 00:34:42,880 --> 00:34:49,094 నాకు గుర్తున్నంత వరకూ, నువ్వు మా గృహంలో ఒక స్థిర భాగంగా ఉన్నావు. 374 00:34:49,927 --> 00:34:53,557 నేను ఎలాంటి భవిష్యత్తులోకి కాలుమోపినా 375 00:34:53,640 --> 00:34:56,101 అందులో నీ సలహా నాకు ఉండదనే ఆలోచనని అసలు ఊహించలేకపోతున్నాను. 376 00:35:01,773 --> 00:35:03,609 నేను మరికొన్ని విశేషాలను చేర్చాను. 377 00:35:04,443 --> 00:35:06,987 వాటికి నా చెల్లెలి దీవెనలు ఉంటాయని ఆశిస్తూ, 378 00:35:07,070 --> 00:35:09,656 మార్పుకు ఆరంభం పలికేందుకు మన సైన్యానికి నేను చదివి వినిపిస్తాను. 379 00:35:15,204 --> 00:35:18,081 నా గద్దె దిగడం గురించి. 380 00:35:24,213 --> 00:35:26,465 ఆపు! ఆపు! ఏం చేస్తున్నావు నువ్వు? 381 00:35:28,217 --> 00:35:29,468 అతనికి దూరంగా జరుగు! 382 00:35:35,057 --> 00:35:36,225 టమాక్టీ జూన్. 383 00:35:38,852 --> 00:35:40,103 ఏం చేశావు నువ్వు? 384 00:35:41,688 --> 00:35:42,856 ఏం చేశావు నువ్వు? 385 00:35:57,120 --> 00:35:58,914 నీ సేవకి ధన్యవాదాలు. 386 00:36:05,963 --> 00:36:07,589 సిబెత్, అయ్యో. 387 00:36:08,590 --> 00:36:09,633 ఏం చేశావు నువ్వు? 388 00:36:09,716 --> 00:36:11,510 మాగ్రా, కుక్క ఒకసారి కరిస్తే, 389 00:36:11,593 --> 00:36:13,804 ఒకప్పుడు అదెంత విశ్వాసంగా ఉన్నా, 390 00:36:13,887 --> 00:36:16,557 దాని మీద నీకెంత ఇష్టం ఉన్నా, దాన్ని అంతమొందించాల్సిందే. 391 00:36:16,640 --> 00:36:18,517 -నువ్వు మనిద్దరినీ చంపేసేశావు. -ఏం కాదు. 392 00:36:18,600 --> 00:36:20,769 అతని సైన్యం బయటనే ఉంది, వాళ్ళకి ఈ విషయం తెలిస్తే... 393 00:36:20,853 --> 00:36:22,938 కాదు, కాదు, కాదు. ఇతని సైన్యం కాదు. 394 00:36:23,021 --> 00:36:24,606 ఇతను కేవలం అరువుకు తీసుకున్నాడంతే. 395 00:36:24,982 --> 00:36:26,692 ఇక వాళ్ళు తెలుసుకోబోయే నిజమేమిటంటే, 396 00:36:27,234 --> 00:36:31,738 నాకు జరిగిన గాయాలకు తను బాధపడుతూ దాన్ని దిగమింగుకోలేకపోయాడు. 397 00:36:32,197 --> 00:36:35,951 ప్రాచీన సాంప్రదాయం ప్రకారం తన ప్రాణాన్ని తనే తీసేసుకున్నాడు. 398 00:36:37,327 --> 00:36:39,246 ఒక విధేయ సేవకుడి జీవితం అంతమైపోయింది. 399 00:36:40,873 --> 00:36:43,792 మనిద్దరమూ భిన్నమైన కథనాలను కనుక చెప్తే, 400 00:36:43,876 --> 00:36:45,335 ఆ నిజం కనబడదు. 401 00:36:45,419 --> 00:36:48,505 అయోమయం మొదలవుతుంది, గందరగోళం అలుముకొని, మనం మన శిరస్సులను నిజంగానే కోల్పోవచ్చు. 402 00:36:48,922 --> 00:36:52,759 లేదా మనం కలిసి బయటకు వెళ్లి, 403 00:36:52,843 --> 00:36:55,262 సందేశాన్ని వారికి చేరవేద్దాం, ఈ క్షిష్ట పరిస్థితులలో, 404 00:36:55,345 --> 00:36:59,808 నా సోదరి అండతో నా సైనికులకి నాయకత్వం నేను వహిస్తానని వారికి వివరిస్తాను. 405 00:37:00,475 --> 00:37:03,520 నా ఏలుబడిలో తొలిసారిగా అమె సలహాలు పాటిస్తూ పాలిస్తాను. 406 00:37:08,442 --> 00:37:09,943 భయపడకు. 407 00:37:11,111 --> 00:37:12,404 నేను ఉన్నాను. 408 00:37:13,280 --> 00:37:14,907 నేనిక్కడే ఉన్నాను. 409 00:37:18,785 --> 00:37:20,621 పెనుమార్పులు సంభవించనున్నాయి. 410 00:37:38,680 --> 00:37:41,266 నన్ను తాకవద్దు! వదలండి! నన్ను వదలండి! 411 00:37:42,184 --> 00:37:43,352 శాంతించు, కొఫూన్. 412 00:37:43,977 --> 00:37:45,395 నా సోదరిని ఏం చేశారు? 413 00:37:45,479 --> 00:37:46,647 నీ సోదరికి ఏం పర్వాలేదు. 414 00:37:46,730 --> 00:37:48,440 ఆమెని మీరు త్రివాంటె వాసులకి అప్పగించ్చేశారు. 415 00:37:48,524 --> 00:37:51,276 త్రివాంటె వాసులు, నీకు చిన్నతనం నుంచీ చెప్తూ వచ్చినంత రాక్షసులేమీ కాదు. 416 00:37:51,360 --> 00:37:53,278 వారితో నేను చేతులు కలపకపోయుంటే, 417 00:37:53,362 --> 00:37:57,282 ఈ చోటు, నా కుటుంబం, ఇదంతా మహారాణి చేతిలో చాలా కాలం క్రిందటనే హతమయ్యుండేది. 418 00:37:58,492 --> 00:38:01,286 నా ముందుచూపుతో మరియు త్రివాంటె వారి సైనిక సహకారంతో, 419 00:38:01,370 --> 00:38:04,540 మహరాణి మీద మనం తిరుగులేని విజయం సాధించవచ్చు. 420 00:38:04,623 --> 00:38:06,416 దానికి కొన్నేళ్ళ సమయం పట్టవచ్చు, 421 00:38:06,833 --> 00:38:10,754 కానీ అతిత్వరలోనే ఈ ఖండంలోని అతిశక్తివంతమైన సైన్యం మన చేతుల్లోకి వచ్చేస్తుంది. 422 00:38:11,505 --> 00:38:15,008 మనల్ని కుక్కల్లా వేటాడం మానేసి, దేవతలలాగా కొలుస్తారు. 423 00:38:16,009 --> 00:38:17,845 కానీ దానికి ఒక బలిదానం అవసరం. 424 00:38:23,475 --> 00:38:26,019 కొఫూన్, నా కుమారా, నేను... 425 00:38:26,895 --> 00:38:29,731 నేను నీ కొడుకుని కాదు, వెర్రివాడా! 426 00:38:30,357 --> 00:38:32,150 నోర్మూసుకో. 427 00:38:33,569 --> 00:38:36,029 నీకివ్వబడిన వరానికి నువ్వు అర్హుడవు కాదు. 428 00:38:52,921 --> 00:38:57,217 ఇతడిని వెనుకమార్గం గుండా తీసుకువెళ్ళండి. ఇతర పిల్లలకి వీడు కనబడటం నాకు ఇష్టం లేదు. 429 00:39:03,348 --> 00:39:04,766 నన్ను మన్నించు. 430 00:39:04,850 --> 00:39:08,020 నిన్ను ఈ పరిసరాల బయటకు తీసుకెళ్తారు, అప్పుడు నువ్వు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు. 431 00:39:10,564 --> 00:39:11,982 మరి నా సోదరి సంగతేంటి? 432 00:39:13,942 --> 00:39:15,527 నా సోదరి సంగతేంటి? 433 00:39:15,611 --> 00:39:19,573 నా సోదరి సంగతేంటి? నా సోదరి సంగతేంటి? 434 00:39:20,532 --> 00:39:22,951 అందరినీ క్రిందికి తీసుకెళ్లి, వంటసామాను పెట్టే గదిలో సమావేశపరచు. 435 00:39:23,368 --> 00:39:24,912 నా పిలుపు కోసం ఆగు. 436 00:39:24,995 --> 00:39:27,289 ఇతర పిల్లలకు అతని శబ్దం వినబడకూడదు. 437 00:40:17,548 --> 00:40:19,633 -హేయ్! -హేయ్! హేయ్! 438 00:40:20,050 --> 00:40:21,969 నాన్నా. నీ కుడి వైపున. కుడి వైపున. నీ కుడి వైపున. 439 00:40:23,136 --> 00:40:24,137 ఇప్పుడు నీ ఎడమ వైపున! 440 00:40:24,847 --> 00:40:25,848 గోడ! గోడ! 441 00:40:30,310 --> 00:40:32,771 -వచ్చేశామా? -అవును, వచ్చేశాం. 442 00:41:04,052 --> 00:41:05,846 జెర్లామరెల్! 443 00:41:10,142 --> 00:41:12,019 జెర్లామరెల్! 444 00:41:12,644 --> 00:41:14,396 ఎక్కడున్నావు? 445 00:41:19,985 --> 00:41:21,987 నా నుండి దాక్కుంటున్నావా? 446 00:41:26,241 --> 00:41:27,576 నువ్వు నన్ను చూస్తున్నావా? 447 00:41:31,121 --> 00:41:32,539 ఎందుకంటే నీ కంపు నాకు తెలుస్తోంది. 448 00:41:33,749 --> 00:41:38,128 ఒక చెత్త ఎలుకలాగా నీలోని కుళ్ళునంతా దాచుకొని ఉన్నావు. 449 00:41:43,050 --> 00:41:45,177 ఇదేనా నీ జ్ఞానోదయ నివాసం? 450 00:41:47,137 --> 00:41:48,555 ఇక్కడ చెట్లు లేవు. 451 00:41:50,849 --> 00:41:52,059 గాలి లేదు. 452 00:41:53,936 --> 00:41:58,023 కేవలం కుళ్ళుతున్న వస్తువుల భయంకరమైన కంపు మాత్రమే ఉంది. 453 00:42:01,109 --> 00:42:06,865 నీ చూపు, ఇంకా నీ జ్ఞానమంతా మీ లాంటి వారు అంతరించిపోవడానికి కారణమైన ఓ మహమ్మారి. 454 00:42:07,282 --> 00:42:08,784 కానీ నీకు అదేమీ పట్టదు. 455 00:42:09,243 --> 00:42:11,161 మీ దద్దమ్మలకి ఏమీ పట్టదు. 456 00:42:15,958 --> 00:42:19,211 బయటకు వచ్చి ఒక మగాడిలాగా నాతో పోరాడురా, పిరికిసన్నాసి. 457 00:42:20,045 --> 00:42:23,423 బాబా వాస్. మనం జగడానికి పోవలసిన పని లేదు. 458 00:42:28,053 --> 00:42:33,225 నా చిన్నారి పాపని నువ్వు త్రివాంటెవాసులకి ఇచ్చేశావు. 459 00:42:33,308 --> 00:42:35,519 అది నా తప్పు కాదు. నీదే. 460 00:42:35,602 --> 00:42:38,856 తను నీ కూతురు అని అనుకుంటున్నాడు కాబట్టే, జనరల్ ఆమె కావాలని అడిగాడు. 461 00:42:42,025 --> 00:42:43,193 ఏ జనరల్? 462 00:42:47,948 --> 00:42:49,116 ఇడో వాస్. 463 00:42:53,120 --> 00:42:54,121 ఇడో. 464 00:42:54,538 --> 00:42:55,664 నీ సోదరుడు. 465 00:42:57,624 --> 00:42:59,334 మరి నువ్వు తనని అప్పగించేశావా? 466 00:42:59,418 --> 00:43:01,086 నాకు వేరే దారి లేదు. 467 00:43:01,169 --> 00:43:06,008 అసలు మనిషన్నవాడు ఎవడైనా తన పిల్లలని మోసం చేయడానికనే 17 ఏళ్ళు వేచి చూస్తాడా? 468 00:43:06,091 --> 00:43:10,596 నేను సమస్త మానవాళి తరపున పోరాడుతున్నాను! బలిదానాలు తప్పవు! 469 00:43:12,181 --> 00:43:13,974 వారు నా పిల్లలు. నువ్వు వారిని గాయపరిచావు! 470 00:43:14,057 --> 00:43:15,893 వాళ్ళు నీ పిల్లలు కాదు. 471 00:43:16,768 --> 00:43:20,647 వాళ్ళు కారణజన్ములు, కానీ ఆ విషయం నీకు అర్థం కాదులే. 472 00:43:20,731 --> 00:43:21,940 అది నిజమేనా? 473 00:43:44,129 --> 00:43:46,089 నీ తలని నీ మొండెం నుండి వేరుచేసిపడేస్తా. 474 00:43:47,341 --> 00:43:48,717 లేదు, అది జరగని పని. 475 00:43:54,765 --> 00:43:56,642 దరిద్రుడా. నికృష్టుడా. 476 00:44:00,812 --> 00:44:03,440 నువ్వు నన్ను ఓడించగలవని అనుకోవడం సాధ్యం కాని పని. 477 00:44:03,524 --> 00:44:06,401 ఓహ్. నేను అలా అనుకొనే వెధవనే. 478 00:44:25,921 --> 00:44:27,840 ఎక్కడున్నావు? పిరికిపందా. 479 00:44:56,034 --> 00:44:57,661 ఇది పూర్వీకుల ఆయుధం. 480 00:44:58,871 --> 00:45:01,707 మీ బాణాలు, కత్తుల కన్నా ఇది చాలా సమర్ధవంతమైనది. 481 00:45:04,918 --> 00:45:06,336 తుపాకీ గురించి నాకు తెలుసులే. 482 00:45:07,337 --> 00:45:09,840 ధైర్యం లేని పిరికిసన్నాసులు ఎంచుకొనే ఆయుధం అది. 483 00:45:38,202 --> 00:45:40,120 నువ్వు గెలవలేవు, బాబా వాస్. 484 00:45:40,537 --> 00:45:42,831 నువ్వు యెడతెగని అంధకారపు ప్రపంచంలో నివసించేవాడివి. 485 00:45:43,332 --> 00:45:48,629 నువ్వు, నీలాంటి వారు ఎప్పటికీ మూలన పడిపోయే భవిష్యత్తు తరానికి చెందినవాడిని నేను. 486 00:45:57,137 --> 00:46:00,557 అయ్యయ్యో. ఇప్పుడు, నువ్వు నా ప్రపంచంలోకి వచ్చేశావు. 487 00:46:07,564 --> 00:46:08,565 ఎక్కడున్నావు నువ్వు? 488 00:46:12,277 --> 00:46:13,362 అన్ని చోట్లా ఉన్నాను. 489 00:46:23,288 --> 00:46:25,040 నేను వచ్చేంతవరకూ ఎవ్వరూ ఎక్కడికీ వెళ్ళకూడదు. 490 00:46:25,874 --> 00:46:27,876 నీ రక్తపు వాసన నాకు తెలుస్తోంది, జెర్లామరెల్. 491 00:46:29,086 --> 00:46:30,128 అవునా? 492 00:46:31,088 --> 00:46:32,214 అలాగే నీ భయం కూడా. 493 00:46:35,217 --> 00:46:36,844 నీకు నీ భయం కూడా తెలుస్తోందా? 494 00:46:36,927 --> 00:46:40,264 నీ రక్తాన్ని బొట్టుకు బొట్టు కారుస్తూ నిన్ను చంపేస్తాను. 495 00:46:43,392 --> 00:46:47,062 ఎందుకంటే నీ ప్రాణం నీ నుండి దూరమవ్వడం నీకు తెలియాలి కాబట్టి. 496 00:46:52,901 --> 00:46:54,069 ఒక పిరికివాడి చావు. 497 00:46:55,779 --> 00:46:56,947 నిదానంగా, నెత్తుటేరులో. 498 00:47:43,702 --> 00:47:44,703 పారాహుషార్. 499 00:47:47,080 --> 00:47:49,750 నన్ను చూడు. నా వంక చూడు. 500 00:47:51,001 --> 00:47:52,169 నీకు నువ్వుగా చేసుకున్నావు. 501 00:47:52,544 --> 00:47:54,046 ఆగు, ఆగాగు. 502 00:47:54,129 --> 00:47:55,756 దయచేసి, దయచేసి! అలా చేయవద్దు! 503 00:48:15,400 --> 00:48:16,443 కొఫూన్? 504 00:48:18,695 --> 00:48:19,696 అవును. 505 00:48:22,407 --> 00:48:23,408 నువ్వు బాగానే ఉన్నావా? 506 00:48:24,660 --> 00:48:25,702 లేదు, నాకు బాగా లేదు. 507 00:48:41,510 --> 00:48:43,136 మాంత్రికాంతకుడు మరణించాడు! 508 00:48:44,388 --> 00:48:46,056 మాంత్రికాంతకులలో అతనే ఆఖరివాడు. 509 00:48:48,016 --> 00:48:52,479 తన మాహారాణిని, తన రాజ్యాన్ని, 510 00:48:53,981 --> 00:48:57,526 తన దైవాన్ని, అలాగే తనని తానే విఫలం చేసుకున్నాడని 511 00:48:58,151 --> 00:49:01,071 గుర్తించగలగిన ఘనత గల సైనికుడు కనుక... 512 00:49:03,198 --> 00:49:08,245 ఒక సైనికుని వలె వీరమరణం పొందడం తప్ప అతనికి మరో దారి లేకుండా పోయింది, 513 00:49:08,829 --> 00:49:12,833 కాబట్టి ఒక సాంప్రదాయ పద్దతిలో అతనికి వీడ్కోలు పలికి తీరాలి. 514 00:49:17,254 --> 00:49:18,964 ఒక వీరుడు అస్తమించాడు. 515 00:49:24,136 --> 00:49:28,265 అతని గొప్ప త్యాగాన్ని జయప్రదం చేయవలసిన 516 00:49:29,141 --> 00:49:31,393 బాధ్యతని మనకి అప్పగించి వెళ్ళాడు. 517 00:49:34,855 --> 00:49:36,398 కాబట్టి మనం ముందుకు సాగిపోవాలి. 518 00:49:38,734 --> 00:49:41,111 మనం మనకి ఓ నూతన ప్రపంచాన్ని నిర్మించుకుందాం. 519 00:49:42,946 --> 00:49:45,574 కష్టాలు లేని ప్రపంచాన్ని. 520 00:49:48,118 --> 00:49:49,828 ఆశల్లేని ప్రపంచాన్ని. 521 00:49:51,413 --> 00:49:53,457 -భయం లేని... -భయం లేని ప్రపంచాన్ని. 522 00:49:54,249 --> 00:49:56,251 ద్వేషాలు లేని ప్రపంచాన్ని. 523 00:49:57,002 --> 00:49:59,421 మూఢనమ్మకాలు లేని ప్రపంచాన్ని. 524 00:50:00,672 --> 00:50:04,843 ఇదివరకు ఎన్నడూ పయనించని ఓ కొత్త మార్గంలో మనం పయనమవ్వుదాం. 525 00:50:07,137 --> 00:50:12,351 ఇక ఈ నూతన ప్రపంచంలో, టమాక్టీ జూన్ యొక్క త్యాగం కారణంగా, 526 00:50:14,561 --> 00:50:20,234 ఇకపై మాంత్రికాంతకుల అవసరమే ఉండకపోవచ్చు. 527 00:50:27,533 --> 00:50:31,578 సార్జంట్, మనం లావెండర్ రోడ్డుకు బయలుదేరుతున్నాం. 528 00:50:48,178 --> 00:50:49,471 ఆసక్తికరంగా ఉంది. 529 00:50:52,850 --> 00:50:56,395 మాంత్రికాంతకులు లేని ప్రపంచమంటే, మాంత్రికులు లేని ప్రపంచమనే కదా అర్థం. 530 00:50:56,478 --> 00:50:58,230 మనం నా కుటుంబాన్ని కనిపెట్టాలి. 531 00:50:58,897 --> 00:51:00,649 అందులో చర్చకి తావే లేదు. 532 00:51:01,483 --> 00:51:06,655 ఇక వారిని కనిపెట్టాక, మన సైన్యం దృష్టిలో వారి మీద ఉన్న కాందిశీక ముద్రని తీసేస్తాను. 533 00:51:08,282 --> 00:51:09,575 "మన" సైన్యమా? 534 00:51:10,534 --> 00:51:11,660 కాదా? 535 00:51:14,955 --> 00:51:17,416 అయితే, మన ముందున్న మార్గం చూపుగల రాజ్యానికి చేరుస్తుందనమాట. 536 00:51:18,333 --> 00:51:21,378 అయితే ఆ ప్రపంచంలో 537 00:51:21,461 --> 00:51:24,548 నాకు చూపుగల పిల్లలని ప్రసాదించేందుకు నాకు ఓ చూపున్న రాజు కావాలనుకుంటాను. 538 00:51:26,884 --> 00:51:29,469 జెర్లామరెల్ చేత ఓసారి ఛీ అనిపించుకున్నాను కనుక, 539 00:51:29,553 --> 00:51:32,097 మళ్లీ అదే ప్రస్తావనని నేనెందుకు తీసుకురానో నువ్వు అర్థంచేసుకోగలవు. 540 00:51:38,103 --> 00:51:39,688 నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? 541 00:51:41,607 --> 00:51:43,233 నీ కొడుకు గురించి వివరంగా చెప్పు. 542 00:52:01,335 --> 00:52:02,336 పారాహుషార్. 543 00:53:56,742 --> 00:53:57,993 నీకు ఏం కనబడుతోంది, పిల్లాడా? 544 00:53:59,786 --> 00:54:01,788 దైవెముకతో నిర్మించిన కట్టడాలు. 545 00:54:02,748 --> 00:54:04,875 నా జీవితంలో ఇదివరకు ఎన్నడూ నేను చూడనన్ని ఉన్నాయి. 546 00:54:06,126 --> 00:54:07,461 పొగ కూడా ఉంది. 547 00:54:11,131 --> 00:54:12,132 ప్యారిస్. 548 00:54:13,008 --> 00:54:14,343 తను ఇక్కడే ఉంది. 549 00:54:23,727 --> 00:54:25,354 వెళ్లి నీ సోదరిని తెచ్చుకుందాం పదా. 550 00:55:24,329 --> 00:55:26,331 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య