1 00:00:01,084 --> 00:00:02,211 బాబా? 2 00:00:04,296 --> 00:00:07,633 నువ్వు అక్కడే నిలబడి నీకు కొడుకు లేడు అన్నట్టు నటిస్తుంటావా? 3 00:00:07,716 --> 00:00:09,927 నీకు ఈ నిజాన్ని అంగీకరించడం కష్టంగా ఉండొచ్చు, కొఫూన్, 4 00:00:10,010 --> 00:00:12,971 కానీ వుల్ఫ్ ని కాపాడటం ఇకపై నీ బాధ్యత. 5 00:00:13,055 --> 00:00:14,139 అలాగే వాడి తల్లిని కూడా. 6 00:00:14,223 --> 00:00:18,101 త్వరలో నేను సిబెత్ ని బంధించి తీసుకెళ్లకపోతే, మీరు ఇంకా చాలా చెడ్డ రోజులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 7 00:00:18,185 --> 00:00:19,269 నువ్వు ఆమెను తీసుకెళ్లొచ్చు. 8 00:00:19,353 --> 00:00:21,480 రేపు సూర్యోదయానికి ఆమె మీ అదుపులో ఉంటుంది. 9 00:00:21,563 --> 00:00:23,190 త్రివాంటియన్ సైనికులు నీ రాజ్యాన్ని సర్వనాశనం చేయగల 10 00:00:23,273 --> 00:00:26,693 ఆయుధంతో పయాలోనే కాపు కాచుకొని ఉన్నారు. 11 00:00:26,777 --> 00:00:29,238 -పది గుండె చప్పుళ్ళు. -సిద్ధం అవ్వండి. 12 00:00:31,073 --> 00:00:32,616 మనం వెళ్లి నీ కుటుంబాన్ని విడిపిద్దాం. 13 00:00:32,698 --> 00:00:34,201 తర్వాత బాంబులు నాశనం చేద్దాం. 14 00:00:37,287 --> 00:00:38,121 ఓలొమన్! 15 00:00:38,205 --> 00:00:39,456 ఇక ప్రసంగాలు ఇవ్వకూడదు. 16 00:00:39,540 --> 00:00:40,958 నువ్వు మాలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని 17 00:00:41,625 --> 00:00:44,211 అన్యురాలైన నీ రాణి చేతిలో బలైపోవడానికి అప్పగించావు. 18 00:00:45,003 --> 00:00:46,797 నిశ్శబ్దంగా కనుమరుగైపోండి. 19 00:00:46,880 --> 00:00:47,965 అలా చేయలేదంటే? 20 00:00:48,048 --> 00:00:49,508 నేనే మిమ్మల్ని కనుమరుగు చేస్తాను. 21 00:00:49,591 --> 00:00:51,301 నువ్వు ఈ మాట అనాలనే ఎదురుచూశాను. 22 00:00:52,135 --> 00:00:53,428 ప్యారిస్ ఎక్కడ? 23 00:00:53,512 --> 00:00:55,305 సిబెత్! 24 00:00:55,389 --> 00:00:57,975 -బాబా! ఆగు! -సిబెత్! 25 00:00:58,058 --> 00:01:00,102 -ఆమె ఏది? -సైనికులారా! 26 00:01:18,116 --> 00:01:20,243 మేము మహారాణి గారి రోయల్ గార్డులం! తలుపు తెరవండి! 27 00:01:37,510 --> 00:01:38,928 ఏమైనా తెలిసిందా? 28 00:01:39,011 --> 00:01:42,265 ఆమె మన కుక్కలకు, ఆయురా దళాలకు అలాగే సెంటియర్ దళాలకు చిక్కకుండా దాక్కుంది. 29 00:01:42,348 --> 00:01:45,143 నగరం వదిలి పారిపోయి ఉంటుంది, లేదా చాలా భద్రంగా దాక్కుని ఉంటుంది. 30 00:01:45,226 --> 00:01:46,227 ఈ విషయం ఇంకెవరికి తెలుసు? 31 00:01:46,310 --> 00:01:48,896 రోయల్ గార్డులకు మాత్రమే, కానీ వారు గోప్యత ప్రమాణం చేసినవారు. 32 00:01:48,980 --> 00:01:51,524 దానర్థం ఇప్పటికే తెలియకపోయినా త్వరలోనే జమిందారులకు విషయం తెలుస్తుంది. 33 00:01:51,607 --> 00:01:53,776 వాళ్లకు తెలిస్తే, వాళ్ళ పనివారికి కూడా తెలుస్తుంది. 34 00:01:53,860 --> 00:01:54,944 విషయం బయటకు పొక్కుతుంది. 35 00:01:57,196 --> 00:02:01,242 ఈ విషయం ట్రొవేర్ కి తెలిస్తే, యుద్ధాన్ని ఆపడం ఎవరి తరం కాదు. 36 00:02:01,325 --> 00:02:04,078 విషయం ఆమెకు తెలియక ముందే మనం ఆమెను నగరం నుండి పంపేయాలి. 37 00:02:04,162 --> 00:02:05,872 కానీ ఆమెకు ఇవాళ సిబెత్ ని అప్పజెప్పుతామని చెప్పాము. 38 00:02:06,830 --> 00:02:08,624 అసలు పరిస్థితి ఇంత దారుణంగా ఎలా దిగజారింది? 39 00:02:08,708 --> 00:02:10,501 రెండు దేశాల మధ్య శాంతి 40 00:02:10,585 --> 00:02:13,212 ఒక చెడ్డ మహిళపై ప్రతీకారం తీర్చుకోవడం పై ఆధారపడటం ఏంటి? 41 00:02:16,591 --> 00:02:21,679 టమాక్టీ, బాబా చెప్పిన ఆ దైవ గర్జన ఆయుధాల గురించి విన్నావు కదా, 42 00:02:21,763 --> 00:02:23,181 వాటిపై నీ ఉద్దేశం ఏమిటి? 43 00:02:23,973 --> 00:02:25,600 నాకు ఏమని ఆలోచించాలో కూడా తెలీడం లేదు. 44 00:02:26,559 --> 00:02:30,480 బాబా వాస్ గొప్ప యోధుడే, కానీ అతను ఎంతో బాధను అనుభవించాడు. 45 00:02:31,314 --> 00:02:32,607 బహుశా దేనినో చూసి తికమక పడుతున్నాడేమో. 46 00:02:33,358 --> 00:02:35,276 అదంతా అనవసరం. ఆయనపై ఎవరో దాడి చేసారు. 47 00:02:36,527 --> 00:02:38,404 ఆమెను వెనక్కి వెళ్లి ఆ దాడితో 48 00:02:38,488 --> 00:02:41,491 అలాగే దాడికి వాడబడిన ఆయుధాలతో త్రివాంటెస్ వారికి సంబంధం లేదని హామీ రాయించుకొని తీసుకురమ్మంటాను. 49 00:02:41,574 --> 00:02:43,951 మాగ్రా, ట్రొవేర్ ఏం వెర్రిది కాదు. మనం జాప్యం చేయడానికి అంటున్నామని కనిపెడుతుంది. 50 00:02:44,035 --> 00:02:47,538 నా చెత్త అక్కని కనిపెట్టడానికి మనం జాప్యం చేయాలి! 51 00:02:48,956 --> 00:02:52,919 ఆమెకు బదులు ఇంకేమైనా తీసుకెళ్లడానికి ఆమెను ఒప్పించగలిగితే తప్ప. 52 00:02:54,420 --> 00:02:57,131 లేదు, వాళ్లకు ఆమె ఎలాగైనా కావాలని అంటున్నారు. 53 00:02:58,257 --> 00:02:59,258 మరి ఏం చేయాలి? 54 00:03:01,344 --> 00:03:04,222 బాబా దాడి విషయమై రాయబారి ఇంకా చాలా కోపంగా ఉంది. 55 00:03:04,931 --> 00:03:07,308 ముందు ఆమె శాంతించే వరకు ఆగుతాను, తర్వాత వెళ్లి కలుస్తా. 56 00:03:07,809 --> 00:03:08,893 ఏమని చెప్తావు? 57 00:03:09,727 --> 00:03:11,603 నాకు తెలీదు. 58 00:03:11,688 --> 00:03:14,399 కానీ ఏం మాట్లాడినా తెలివిగా మాట్లాడాలని కోరుకుందాం. 59 00:03:18,194 --> 00:03:21,989 నువ్వు మనందరి ప్రాణాలను ఒక వెధవ చేతుల్లో పెడుతున్నావు. 60 00:03:23,282 --> 00:03:26,035 హార్లన్ ప్రభువు ఏమైనా అయ్యుండొచ్చు, కానీ వెధవ మాత్రం కాదు. 61 00:03:27,537 --> 00:03:29,664 ట్రొవేర్ తో అతనికి ఉన్న సఖ్యత లేకపోయి ఉంటే 62 00:03:29,747 --> 00:03:31,541 మనం ఎన్నో నెలల క్రితమే యుద్ధంలో చిక్కుకొని ఉండాల్సి వచ్చేది. 63 00:03:36,796 --> 00:03:38,631 బాగా సుఖపెట్టగలడు అనుకుంట. 64 00:03:39,465 --> 00:03:41,008 ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. 65 00:05:04,342 --> 00:05:06,052 నేను అక్కడ ఉండి ఉండాల్సింది. 66 00:05:08,221 --> 00:05:10,348 నువ్వు ఉన్నా కూడా ప్యారిస్ ని కాపాడి ఉండేవాడివి కాదు. 67 00:05:12,392 --> 00:05:15,770 నేను ఆ దుష్ట మహిళకు సేవలు చేయడానికి ఆమెను వెళ్ళనిచ్చే వాడిని కాదు. 68 00:05:17,605 --> 00:05:21,401 ఆమె బిడ్డను చూసుకోవడానికి వెళ్ళింది, సిబెత్ కోసం కాదు. 69 00:05:24,111 --> 00:05:26,239 ప్యారిస్ విషయంలో నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. 70 00:05:27,740 --> 00:05:29,659 ఆమె చావును జీర్ణించుకోవడానికి మాకు చాలా కాలం పట్టింది. 71 00:05:36,666 --> 00:05:38,251 ప్యారిస్ మాత్రమే కాదు. 72 00:05:40,294 --> 00:05:41,379 ఏం మాట్లాడుతున్నావు? 73 00:05:45,091 --> 00:05:46,342 వాళ్ళు బో లయన్ ని కూడా చంపేశారు. 74 00:05:48,761 --> 00:05:49,971 బో లయన్? 75 00:05:50,054 --> 00:05:51,472 దైవ గర్జన ఆయుధం. 76 00:05:52,640 --> 00:05:55,184 కనీసం పోరాడుతూ చావడానికి కూడా ఆమెకు అవకాశం దొరకలేదు. 77 00:05:56,519 --> 00:05:58,104 పోరాటమే లేదు, క్షణంలో చనిపోయింది. 78 00:05:58,187 --> 00:05:59,230 అప్పుడు ఆమె నీతో ఉందా? 79 00:06:02,900 --> 00:06:03,943 అవును. 80 00:06:10,491 --> 00:06:11,617 నన్ను క్షమించండి. 81 00:06:12,785 --> 00:06:13,786 నన్ను కూడా. 82 00:06:22,879 --> 00:06:23,880 అమ్మా? 83 00:06:26,049 --> 00:06:27,842 నువ్వు నాన్నను విడిపించడానికి వచ్చావనుకుంట కదా. 84 00:06:28,384 --> 00:06:30,053 మేము ఒక క్షణం ప్రైవేటు మాట్లాడుకోవాలి. 85 00:06:30,136 --> 00:06:32,430 -నేను నాన్నతోనే ఉంటాను. -హనీవా, ఇప్పుడు గొడవ చేయకు. 86 00:06:32,513 --> 00:06:36,059 నీ అక్క ప్యారిస్ ని చంపింది, అయినా ఆమెను నువ్వు నీ పడకగదిలో ఉంచుకున్నావు. 87 00:06:36,142 --> 00:06:37,435 కానీ నాన్నను మాత్రం చెరసాలలో వేశావు! 88 00:06:37,518 --> 00:06:40,188 ఈయన్ని వదిలితే, మళ్ళీ ఆ రాయబారి వెనుకే వెళ్తాడు. 89 00:06:40,271 --> 00:06:41,564 లేదు, ఏం వెళ్ళరు. 90 00:06:41,647 --> 00:06:43,566 -అవును, వెళతాను. -నాన్నా! 91 00:06:43,649 --> 00:06:45,818 హనీవా, ప్లీజ్, మాకు కొంత సమయం ఇవ్వు. 92 00:06:52,825 --> 00:06:54,118 ఏం పర్లేదు, బంగారం. 93 00:07:06,589 --> 00:07:07,590 నో ఎక్కడ? 94 00:07:09,050 --> 00:07:10,134 నో? 95 00:07:10,218 --> 00:07:11,219 నా కుక్క. 96 00:07:12,595 --> 00:07:13,679 నీ కుక్కా? 97 00:07:15,098 --> 00:07:18,851 అది నీకన్నా బాగుంది, నాకు తెలిసి నీకంటే మంచి తిండి కూడా తింటుంది. 98 00:07:19,435 --> 00:07:20,436 మంచిది. 99 00:07:24,232 --> 00:07:25,233 మరి సిబెత్? 100 00:07:26,484 --> 00:07:27,985 ఆమె జాడ ఇంకా తెలీలేదు. 101 00:07:30,780 --> 00:07:33,783 ఆమెను నువ్వు ప్రాణాలతో ఎందుకు ఉంచావో నాకు అర్థం కావడం లేదు. 102 00:07:34,409 --> 00:07:36,369 నీ తమ్ముడిని నువ్వు ఎలాంటి సంకోచం లేకుండానే చంపేసావా? 103 00:07:41,040 --> 00:07:42,041 నన్ను క్షమించు. 104 00:07:43,418 --> 00:07:45,128 నువ్వు అన్నదే నిజం, నన్ను క్షమించు. 105 00:07:46,629 --> 00:07:49,590 నేను తప్పు చేశాను. నేను ఆమెను చంపేసి ఉండాల్సింది. 106 00:07:52,301 --> 00:07:54,554 త్రివాంటియన్లను నమ్మి మళ్ళీ ఇంకొక పొరపాటు చేయకు. 107 00:07:57,306 --> 00:08:01,352 నేను వాళ్లతో శాంతి కోసం ఎన్నో రోజులు చర్చలు జరిపాను. 108 00:08:01,436 --> 00:08:03,146 అలాంటిది ఎలాంటి ఆధారాలు లేకుండా 109 00:08:03,229 --> 00:08:06,607 నువ్వు చేసిన ఆరోపణల ఆధారంగా నేను సాధించిన ఆ పురోగతిని తుంగలోకి తొక్కలేను. 110 00:08:06,691 --> 00:08:08,818 వాళ్ళు ఆ ఆయుధాలతో ఇక్కడికి వచ్చి 111 00:08:08,901 --> 00:08:10,695 నీ రాజ్యాన్ని సమూలంగా నాశనం చేసి పారేస్తారు! 112 00:08:10,778 --> 00:08:13,781 నీపై ఆ ఆయుధాలతో దాడి చేశారన్న విషయాన్ని నేను కాదనను. 113 00:08:13,865 --> 00:08:16,576 -అయినా నన్నొక జంతువులా బంధించావు. -అందుకు కారణం నువ్వే! 114 00:08:19,537 --> 00:08:21,330 నిన్ను ఇలా బంధించడం నాకు సంతోషం అనుకుంటున్నావా? 115 00:08:25,251 --> 00:08:28,921 నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎప్పుడు వస్తావో అని 116 00:08:29,005 --> 00:08:30,673 ఎన్నో నెలలు కన్నార్పకుండా నీ కోసం ఎదురుచూశాను. 117 00:08:30,757 --> 00:08:33,217 కానీ ఇప్పుడు నిన్ను చెరసాలలో ఉంచాలా? 118 00:08:34,969 --> 00:08:41,517 సిబెత్ దొరికే వరకు పరిస్థితిని చేయి దాటకుండా ఉంచడానికి నానా తిప్పలు పడుతున్నాను, 119 00:08:41,601 --> 00:08:44,395 లేదంటే శాంతిని ఏర్పరచుకునే అవకాశమే ఉండదు. 120 00:08:46,647 --> 00:08:51,986 కానీ నువ్వు ఇలా అంతా పాడుచేయాలని కంకణం కట్టుకుంటే నేను చేయలేను. 121 00:08:55,114 --> 00:08:59,285 కొంచెం కాలం నువ్వు నన్ను నమ్మాలి. 122 00:09:01,079 --> 00:09:02,205 ఆ పని చేయగలవా? 123 00:09:07,668 --> 00:09:08,669 సరే. 124 00:09:10,254 --> 00:09:13,716 మంచిది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది. 125 00:09:14,592 --> 00:09:15,593 ఏంటి? 126 00:09:16,677 --> 00:09:17,929 కొఫూన్ తో మాట్లాడాలి. 127 00:09:21,432 --> 00:09:22,517 కొఫూన్? 128 00:09:23,393 --> 00:09:25,395 వాడికి మునుపటికంటే ఇప్పుడు తన తండ్రి సహాయం ఎక్కువగా కావాలి. 129 00:09:32,735 --> 00:09:34,112 నీ దగ్గర తాళం ఉందా? 130 00:09:35,029 --> 00:09:36,030 లేదు. 131 00:09:37,740 --> 00:09:41,119 అయితే దయచేసి పక్కకు తప్పుకో. 132 00:09:55,007 --> 00:09:56,426 నీ చెరసాల తలుపును విరగగొట్టినందుకు క్షమించు. 133 00:09:59,429 --> 00:10:01,514 మిగతా వాటిలాగే సరి చేయిస్తాలే. 134 00:10:06,894 --> 00:10:09,522 ఒకప్పుడు పయా ఎంతో గొప్పదైన పవిత్ర దేశంగా ఉండేది, 135 00:10:10,690 --> 00:10:12,734 కంటి చూపు గురించి మాట్లాడడం కూడా పాపంగా పరిగణించేవారు. 136 00:10:15,987 --> 00:10:18,948 కానీ ఇప్పుడు, ఈ రాజ్యాన్ని నిర్మించిన అదే పాలకులు 137 00:10:19,741 --> 00:10:22,035 ఈ రాజ్య పవిత్రతను చెరిపేసారు. 138 00:10:25,246 --> 00:10:28,041 ప్రజలకంటే వారి స్వలాభాలే వారికి ముఖ్యం అయిపోయాయి. 139 00:10:28,124 --> 00:10:32,462 అలా చేయడం కారణంగా, వారి జన్మహక్కును వారు కాదనుకున్నారు. 140 00:10:38,634 --> 00:10:44,932 నేను వుల్ఫ్ కేన్ కి సేవ చేశాను, ఈ విషయం తెలిసిన ఆయన ఆత్మ క్షోభను నేను అర్థం చేసుకోగలను. 141 00:10:46,059 --> 00:10:50,688 ఆయన కూతుళ్లు ఆయనకు, అలాగే మనకు ద్రోహం చేసారు. 142 00:10:51,773 --> 00:10:55,318 ఆయన కూతుళ్లు చేస్తున్న తప్పులను సరిదిద్దడానికి ఆయన ఇక్కడ లేరు కాబట్టి, 143 00:10:55,401 --> 00:10:56,903 ఆ పనిని మనమే చేయాలి. 144 00:10:59,739 --> 00:11:04,994 నిజమైన విశ్వాసులుగా, పెన్సాను ఈ మంత్రగత్తెల భారీ నుండి కాపాడటానికి 145 00:11:05,703 --> 00:11:07,747 ఈ దేశ పోరులుగా నిలబడే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. 146 00:11:09,499 --> 00:11:10,583 థాంక్స్. 147 00:11:11,834 --> 00:11:13,753 మాగ్రా మరియు సిబెత్ కేన్ కి పుట్టిన ఈ అక్రమ సంతానాన్ని 148 00:11:13,836 --> 00:11:16,130 మట్టికరిపించే సమయం ఆసన్నమైంది. 149 00:12:37,128 --> 00:12:38,129 పారాహుషార్. 150 00:12:43,301 --> 00:12:45,219 -చెత్త మంత్రగాడు! -దొరికాడు! 151 00:12:45,303 --> 00:12:46,471 అలాగే పట్టుకో. 152 00:12:52,643 --> 00:12:54,103 కొఫూన్! 153 00:12:58,566 --> 00:12:59,984 ఇక చాలు! 154 00:13:03,112 --> 00:13:04,113 కొఫూన్! 155 00:13:05,698 --> 00:13:06,699 నాన్నా? 156 00:13:07,742 --> 00:13:10,036 కొఫూన్. నీకు దెబ్బ తగిలిందా? 157 00:13:10,119 --> 00:13:13,539 లేదు. చిన్న గీత పడింది అంతే. బాగానే ఉన్నాను. 158 00:13:13,623 --> 00:13:15,208 -నన్ను తాకనివ్వు. -వద్దు, బాగానే ఉన్నాను! 159 00:13:17,043 --> 00:13:18,127 ఇక్కడికి ఎందుకు వచ్చావు? 160 00:13:21,172 --> 00:13:22,965 నిన్ను ఇక్కడ కనుగొనగలనని చెప్పారు. 161 00:13:23,966 --> 00:13:26,177 లేదు, అంటే, అసలు తిరిగి ఎందుకు వచ్చావు? 162 00:13:30,973 --> 00:13:31,974 మనం మాట్లాడుకోవాలి. 163 00:13:33,184 --> 00:13:35,019 జరిగిన విషయం మీ అమ్మ నాతో చెప్పింది. 164 00:13:38,106 --> 00:13:39,440 అయితే మనం ఇక మాట్లాడుకోవాల్సిన పని లేదు. 165 00:13:42,860 --> 00:13:45,571 కొఫూన్! నేను చెప్పేది విను. ప్లీజ్. 166 00:13:46,364 --> 00:13:49,117 బాబా వాస్! నువ్వు ఒక కుక్కను తెచ్చుకున్నావు. 167 00:13:53,746 --> 00:13:54,747 వెళ్ళిపో. 168 00:13:56,499 --> 00:13:59,752 కొఫూన్? 169 00:14:00,461 --> 00:14:02,922 అవును, అమ్మా, ఇక్కడ ఉన్నా. నేను బాగానే ఉన్నాను. 170 00:14:05,508 --> 00:14:07,427 ఆయన వచ్చినట్టు నువ్వు నాకు చెప్పి ఉండాల్సింది. 171 00:14:08,386 --> 00:14:10,805 -ఎంత మంది దాడి చేసారు? -మేము నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. 172 00:14:10,888 --> 00:14:11,973 నేను బాగానే ఉన్నా అన్నాను. 173 00:14:13,975 --> 00:14:16,853 ఆ కత్తి ఇంకాస్త లోతుకు దిగి ఉంటే చనిపోయి ఉండేవాడు. 174 00:14:18,479 --> 00:14:22,608 చూసావా? హనీవాని పట్టుకొని వీధిలో సజీవ దహనం చేయబోయిన తర్వాత ఎంత పని చేసారో చూసావా? 175 00:14:23,609 --> 00:14:25,403 ఆ మాంత్రికాంతకులు బాగా తెగించారు. 176 00:14:25,486 --> 00:14:27,572 వీడిపై దాడి చేసింది మాంత్రికాంతకులు అయ్యుంటే, 177 00:14:27,655 --> 00:14:28,906 కుర్రాడు కచ్చితంగా చనిపోయి ఉండేవాడు. 178 00:14:28,990 --> 00:14:31,367 -నేను అలా అనుకోను. -అయినా ఇది వాళ్ళ వల్ల జరిగిందే. 179 00:14:31,451 --> 00:14:35,580 వాళ్ళ తిరుగుబాటు వల్ల జనానికి నా పిల్లలపై దాడి చేసే ధైర్యం వస్తుంది. 180 00:14:35,663 --> 00:14:38,833 -వారందరినీ బంధించి తీసుకురండి. -దేనికోసం? 181 00:14:40,168 --> 00:14:42,712 నేను రాజద్రోహం కింద వారిని ఉరి తీయిస్తాను. 182 00:14:45,673 --> 00:14:46,883 మాకు కొంచెం ఏకాంతతను ఇవ్వండి. 183 00:14:48,342 --> 00:14:49,343 వెంటనే! 184 00:14:52,138 --> 00:14:54,474 వెళ్ళండి. 185 00:15:03,316 --> 00:15:06,944 నీకు కోపంగా ఉంది. అది నేను అర్థం చేసుకోగలను. నీ కుటుంబానికి ఆపద ఎదురైంది. 186 00:15:07,028 --> 00:15:09,697 కానీ సరైన విచారణ లేకుండా నువ్వు జనాన్ని 187 00:15:09,781 --> 00:15:10,865 చంపుకుంటూ పోవడం చాలా తప్పు. 188 00:15:10,948 --> 00:15:13,159 తల్లిగా ఆలోచించకు, రాణిలాగా ఆలోచించు, 189 00:15:13,242 --> 00:15:14,243 నువ్వు ఒక మంచి రాణివి. 190 00:15:14,327 --> 00:15:17,038 కొన్ని సార్లు తన రాజ్య క్షేమం కోసం రాణి దారుణమైన పనులు చేయాల్సి ఉంటుంది. 191 00:15:17,121 --> 00:15:18,206 అచ్చం మీ అక్కలా మాట్లాడుతున్నావు. 192 00:15:18,289 --> 00:15:23,252 బహుశా ఆమె చేసిందే కరెక్టు ఏమో! నన్ను ధిక్కరించినట్టు ఆమెను ఎవరూ ధిక్కరించలేదు. 193 00:15:24,212 --> 00:15:28,758 నేను 20 ఏళ్ళు మారు మాట్లాడకుండా సిబెత్ చెప్పిన ప్రతీ ఒక్కడిని చంపాను. 194 00:15:28,841 --> 00:15:30,134 మళ్ళీ అలా చేయలేను. 195 00:15:31,260 --> 00:15:35,598 నువ్వు నన్ను అదే చేయమని ఆజ్ఞాపిస్తే, నేను నా పదవి వదిలి పోతాను. 196 00:15:39,936 --> 00:15:41,646 అయితే నేను నీకు ఆ ఆజ్ఞ ఇవ్వను. 197 00:15:42,980 --> 00:15:44,107 కెప్టెన్ గోసెట్! 198 00:15:44,190 --> 00:15:45,191 నా రాణి. 199 00:15:45,858 --> 00:15:48,861 నీ మనుషులను తీసుకెళ్లి వారందరినీ తీసుకునిరా. 200 00:15:48,945 --> 00:15:51,447 నా సొంత రాజ్యంలో నా పిల్లల ప్రాణాలకు 201 00:15:51,531 --> 00:15:52,865 ప్రమాదాన్ని రానివ్వలేను. 202 00:15:53,616 --> 00:15:54,617 చిత్తం, నా రాణి. 203 00:16:17,807 --> 00:16:22,020 రాయబారి ట్రొవేర్ తిరిగి రావడానికి ఎదురుచూసి ఏం ప్రయోజనం? 204 00:16:22,645 --> 00:16:25,481 ఆమె రాక ఇంత ఆలస్యం అయిందంటేనే అర్ధం అవుతుంది, 205 00:16:25,982 --> 00:16:29,527 పెన్సా రాజ్యానికి వారు ఒప్పుకున్న విధంగా సంధి చేసుకొనే ఉద్దేశమే లేదు. 206 00:16:29,610 --> 00:16:32,030 ట్రొవేర్ చాలా అనుభవం ఉన్న దౌత్యవేత్త. 207 00:16:32,113 --> 00:16:35,199 వారు వెనుకడుగు వేసేటట్టు అయితే, మన నియమాలకు ఒప్పుకునేలా ఆమె చర్చలు జరుపుతుంది. 208 00:16:35,283 --> 00:16:40,121 సంధి నిబంధనలు మనకంటే పయాన్లకే మంచి చేసేలా ఉన్నాయి. 209 00:16:40,204 --> 00:16:44,417 గ్రీన్ హిల్ గ్యాప్ యుద్ధం తర్వాత వారికి అతి విశ్వాసం ఎక్కువైంది. 210 00:16:45,043 --> 00:16:48,504 త్రివాంటెస్ సైనిక సామర్ధ్యం వారికంటే చాలా ఎక్కువ. 211 00:16:48,588 --> 00:16:52,675 మనం వారిని ఒక్కసారి ఓడించి చూపితే, 212 00:16:52,759 --> 00:16:55,511 ఆ నిబంధనలు మొత్తం మారిపోతాయి. 213 00:16:55,595 --> 00:16:57,972 జనరల్ వాస్ కూడా అలాగే అనుకునేవాడు, 214 00:16:58,056 --> 00:17:00,767 ఆ కారణంగానే గ్రీన్ హిల్ గ్యాప్ లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 215 00:17:00,850 --> 00:17:06,230 ఇడో పయాన్ సైనిక బలాన్ని తక్కువగా అంచనా వేసాడు, అయినంత మాత్రాన ఆయన అన్నది నిజం కాకపోదు. 216 00:17:07,565 --> 00:17:10,026 మనం గానైట్ మూకలను ఓడించాం, మనం ఇప్పుడు పూర్తి బలంతో ఉన్నాం, 217 00:17:10,109 --> 00:17:12,695 ఆ బలంతోనే మనం చర్చలు కూడా జరపాలి. 218 00:17:12,779 --> 00:17:14,447 దీనిపై బ్యాంక్ వారి అభిప్రాయం ఏమిటి? 219 00:17:16,699 --> 00:17:20,411 సైనిక వ్యవహారాలపై మేము మా ఉద్దేశాన్ని వ్యక్తపరచాలని అనుకోవడం లేదు. 220 00:17:20,495 --> 00:17:24,457 కాకపోతే, ప్రస్తుతం మనకు తెలీని విషయం చాలా ఉంది. 221 00:17:25,083 --> 00:17:28,378 ట్రొవేర్ రాణితో రావచ్చు లేదా రాకపోవచ్చు. 222 00:17:28,461 --> 00:17:30,421 విషయం ఏమిటంటనేది ఆమె వచ్చినప్పుడే తెలుస్తుంది. 223 00:17:30,505 --> 00:17:33,758 అప్పటికి వారు కూడా మనల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. 224 00:17:33,841 --> 00:17:37,512 మీరు అన్నట్టు మనం పూర్తి బలంతో ఉంటే, అది పెద్ద సమస్య కాదు. 225 00:17:38,471 --> 00:17:39,597 ఎదురు చూస్తే మంచిదని నా ఉద్దేశం. 226 00:17:41,933 --> 00:17:43,351 జనాలు కూడా బ్యాంక్ వారితో అంగీకరిస్తున్నారు. 227 00:17:46,604 --> 00:17:49,857 సైన్యం మెజారిటీ ఓటుకు లొంగి ఉంటుంది. 228 00:17:53,403 --> 00:17:56,781 ప్రస్తుతానికి నువ్వు ఇంకా కొఫూన్ ఈ భవనం వదిలి వెళ్లకూడదని నా ఉద్దేశం. 229 00:17:56,864 --> 00:17:58,032 బయట చాలా ప్రమాదకరం. 230 00:17:58,991 --> 00:17:59,992 సరే. 231 00:18:01,744 --> 00:18:03,037 సరే, మరి నువ్వు లోపల ఉంటావా? 232 00:18:03,913 --> 00:18:04,914 ఉండను. 233 00:18:04,997 --> 00:18:07,625 హనీవా, బయట చాలా ప్రమాదకరం. 234 00:18:07,709 --> 00:18:08,792 మొదటి నుండి అలాగే ఉంది. 235 00:18:08,876 --> 00:18:10,377 అయ్యో! చార్లెట్! 236 00:18:12,088 --> 00:18:13,381 నీ గదిలో ఎవరైనా ఉన్నారా? 237 00:18:14,799 --> 00:18:15,800 లేరు. 238 00:18:16,509 --> 00:18:19,387 ఉన్నారు. వెనక్కి ఉండు. 239 00:18:31,566 --> 00:18:32,567 ఆగు! 240 00:18:34,193 --> 00:18:35,403 అది రెన్. 241 00:18:44,662 --> 00:18:46,372 నేను నిన్ను మళ్ళీ చూడనేమో అనుకున్నాను. 242 00:18:47,373 --> 00:18:48,374 నాకు తెలుసు. 243 00:18:55,465 --> 00:19:00,178 సరే, నేను ఇక బయలుదేరితే మంచిదేమో, కదా? 244 00:19:02,263 --> 00:19:03,264 అవును, నేను ఇక వెళ్తాను. 245 00:19:18,571 --> 00:19:22,033 నీకు ఏమైంది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? 246 00:19:23,659 --> 00:19:24,702 మనం మాట్లాడుకోవాలి. 247 00:19:26,579 --> 00:19:27,580 సరే. 248 00:19:30,500 --> 00:19:35,046 ఏం పర్లేదు. ఏమీ కాదు. 249 00:19:35,129 --> 00:19:38,049 హేయ్, ఈ శబ్దం విను. విను. 250 00:19:39,801 --> 00:19:43,012 హెయ్, ఏం పర్లేదురా. ఏమీ కాదు. 251 00:19:43,096 --> 00:19:45,890 హెయ్, ఏం పర్లేదురా. ఏం పర్లేదు. 252 00:19:45,973 --> 00:19:48,351 అవును, అంతే. 253 00:19:50,561 --> 00:19:51,562 ఏంటి? 254 00:19:53,272 --> 00:19:57,193 బిడ్డ ఏడవడం విన్నాను. ఏమైనా సహాయం కావాలేమో అని వచ్చాను. 255 00:19:57,944 --> 00:19:59,779 వీడిని బుజ్జగించడానికి చూస్తున్నాను. 256 00:20:01,114 --> 00:20:02,490 వినడానికి వాడిని హింసిస్తున్నట్టు ఉంది. 257 00:20:03,366 --> 00:20:05,243 నాకు పిల్లల్ని పెంచిన అనుభవం ఉంది, తెలుసా. 258 00:20:05,326 --> 00:20:06,327 అవును. 259 00:20:07,078 --> 00:20:10,081 వాళ్ళు కూడా ఇప్పటికీ గోల పెట్టడం ఆపలేదు. 260 00:20:14,293 --> 00:20:17,130 ఇలా ఇవ్వు. బిడ్డని నాకు ఇవ్వు. 261 00:20:20,883 --> 00:20:24,971 హాయ్, వుల్ఫ్. హాయ్. 262 00:20:25,888 --> 00:20:29,642 నేను చార్లెట్ ని. హాయ్, బుజ్జి. 263 00:20:31,394 --> 00:20:36,024 వీడు ఎందుకు ఇంత ఏడుస్తున్నాడో తెలీడం లేదు. వీడికి నేను అమ్మని కాదని తెలిసినట్టు ఉంది. 264 00:20:36,107 --> 00:20:41,195 లేదు. వాడికి కడుపు నొప్పిగా ఉంది, అంతకు మించి ఇంకేం కాదు. 265 00:20:43,489 --> 00:20:45,158 ఇదుగో. 266 00:20:48,161 --> 00:20:49,328 పిత్తేయ్, బుజ్జోడా. 267 00:20:49,829 --> 00:20:50,872 వీడిని భలే చూసుకుంటున్నావు. 268 00:20:51,914 --> 00:20:53,583 మాటలు రానంత వరకు నాకు పిల్లలు నచ్చుతారు. 269 00:20:54,333 --> 00:20:55,543 వెనక్కి ఇవ్వనా? 270 00:20:55,626 --> 00:20:56,669 వద్దు. 271 00:20:57,754 --> 00:21:01,674 ప్లీజ్, వాడికి నువ్వు నచ్చావు. ఉండు. 272 00:21:02,717 --> 00:21:03,718 సరే. 273 00:21:07,263 --> 00:21:08,264 హాయ్. 274 00:21:11,017 --> 00:21:12,810 నీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా? 275 00:21:13,519 --> 00:21:14,520 నాకు ఉండి ఉంటే, 276 00:21:14,604 --> 00:21:17,940 నీ పిల్లల్ని కాపాడటానికి నేను చెట్లు పుట్టలు ఎక్కుతూ తిరగను కదా. 277 00:21:20,693 --> 00:21:22,820 నాకు ఒక కూతురు ఉంటే ఎంత బాగుండేదో అని నా కోరిక. 278 00:21:25,740 --> 00:21:27,408 దానికి ఒక పువ్వు పేరు పెట్టాలని. 279 00:21:29,369 --> 00:21:32,872 లిల్లీ. రోజ్. 280 00:21:37,502 --> 00:21:41,672 కానీ నా ఈ జీవితంలో, కంపాస్ బృంద… 281 00:21:44,008 --> 00:21:45,510 బాధ్యతలు మాత్రమే నాకు తెలుసు. 282 00:21:47,970 --> 00:21:49,847 నా బిడ్డకు అంతకు మించి నేను ఏమీ ఇవ్వలేను. 283 00:21:52,183 --> 00:21:56,938 నేను గనుక అన్ని తిప్పలు పడి ఒక బిడ్డని ఈ ప్రపంచంలోకి తీసుకువస్తే… 284 00:21:59,607 --> 00:22:04,153 అంతకంటే మంచి జీవితాన్ని నా బిడ్డకు ఇవ్వాలనుకుంటాను. 285 00:22:04,779 --> 00:22:06,948 నువ్వు అనుకునేదానికన్నా నీ బిడ్డను నువ్వు బాగా చూసుకోగలవు. 286 00:22:20,920 --> 00:22:24,716 చార్లెట్, నా బిడ్డలను కాపాడుతున్నందుకు నేను నీకు ఇప్పటివరకు 287 00:22:24,799 --> 00:22:26,467 కృతఙ్ఞతలు చెప్పానో లేదో నాకు తెలీదు. 288 00:22:26,968 --> 00:22:29,178 నాకు తెలుసు. నువ్వు చెప్పలేదు. 289 00:22:30,471 --> 00:22:33,850 దయచేసి నీ రక్షణకు నేను కృతజ్ఞురాలిని అని తెలుసుకో. 290 00:22:36,686 --> 00:22:40,440 అదెం పర్లేదు. అది నా పవిత్ర బాధ్యత. 291 00:22:44,068 --> 00:22:46,029 -అమ్మా. -ఏంటి? ఏమైంది? 292 00:22:46,112 --> 00:22:48,406 నువ్వు నాతో వెంటనే రావాలి. త్వరగా. 293 00:22:49,991 --> 00:22:51,325 ఏం పర్లేదు. నువ్వు వెళ్ళు. 294 00:23:16,392 --> 00:23:18,019 అంటే ఈ ఆయుధాలు నిజంగానే ఉన్నాయి. 295 00:23:18,603 --> 00:23:20,063 బాబా, నువ్వు అన్నదే నిజం. 296 00:23:20,730 --> 00:23:22,648 ఒక వైపు శాంతి కోసం చర్చలు జరుపుతూనే, 297 00:23:22,732 --> 00:23:25,109 ట్రయాంగిల్ వారు వినాశనానికి ప్లానులు వేస్తున్నారు. 298 00:23:25,818 --> 00:23:27,403 కాదు, అది నిజం కాదు. 299 00:23:27,487 --> 00:23:29,614 అంటే, మొత్తం నిజం కాదు. 300 00:23:30,198 --> 00:23:31,991 ఇది ట్రయాంగిల్ వారి పని కాదు. 301 00:23:32,075 --> 00:23:34,786 అదుపుతప్పిన ఒక మిలటరీ శాస్త్రవేత్త, టోర్మాడా అనేవాడి పని. 302 00:23:35,703 --> 00:23:36,704 టోర్మాడా? 303 00:23:38,122 --> 00:23:39,165 నీకు అతను తెలుసా? 304 00:23:40,541 --> 00:23:44,462 వాడొక క్రూరుడు. వేలమందిని చంపడానికి ఏమాత్రం సహించడు. 305 00:23:48,758 --> 00:23:50,593 నేను వాడి స్వరం గుర్తుపట్టలేకపోయా… 306 00:23:52,595 --> 00:23:54,389 కానీ బో లయన్ ని చంపింది వాడే. 307 00:23:56,307 --> 00:23:59,811 ఈ ఆయుధాలు నువ్వు అనేంత శక్తివంతమైనవి అయితే మనం వారితో పోరాడటం ఎలా? 308 00:23:59,894 --> 00:24:03,815 అవి బాంబులు. మనం వాటిని వాళ్ళు ఉపయోగించకముందే నాశనం చేయాలి. 309 00:24:03,898 --> 00:24:06,192 మనం తిరిగి జ్నానోదయ నివాసానికి వెళ్ళాలి. 310 00:24:07,610 --> 00:24:10,321 అంటే ఇప్పుడు జెర్లామరెల్ త్రివాంటియన్ల కోసం ఆయుధాలు చేస్తున్నాడు అన్నమాట. 311 00:24:11,197 --> 00:24:12,448 జెర్లామరెల్ చనిపోయాడు. 312 00:24:12,949 --> 00:24:13,950 ఏంటి? 313 00:24:14,867 --> 00:24:17,495 ఇడో అతన్ని చంపేసి, ఆ తర్వాత అతని పిల్లల్ని 314 00:24:17,578 --> 00:24:20,248 బాంబులు చేయించడానికి టోర్మాడా కింద ఉంచాడు. 315 00:24:23,751 --> 00:24:24,752 అమ్మా. 316 00:24:27,630 --> 00:24:28,923 మనం వెళ్ళాలి. 317 00:24:29,465 --> 00:24:33,553 మనం ఆ బాంబులను నాశనం చేయగలం. మా తమ్ముళ్లను చెల్లెళ్లను కాపాడగలం. 318 00:24:34,137 --> 00:24:36,431 నిన్ను ఇడో చేతికి అప్పగించిన వారినా? 319 00:24:37,098 --> 00:24:40,643 ఆ పనిని ఓలొమన్ తో బలవంతంగా చేయించారు, బాంబులు చేయించడం కూడా. 320 00:24:41,144 --> 00:24:43,271 మిమ్మల్ని హెచ్చరించడానికి నేను పారిపోయి రావడం కోసం తన ప్రాణాలు అర్పించాడు. 321 00:24:43,354 --> 00:24:46,399 ఈ టోర్మాడా ఉన్నాడు చూడండి, అతను మరిన్ని బాంబులు చేయిస్తాడు. 322 00:24:46,482 --> 00:24:47,942 చూపు ఉన్న పిల్లలు లేకుండా అది వీలు కాదు. 323 00:24:48,026 --> 00:24:50,611 బొగ్గును శుద్ధి చేయడానికి చూపు కావాలి. 324 00:24:50,695 --> 00:24:52,697 ఆయుధాలను చేయించడానికి వాళ్ళ సహాయం కావాలి. 325 00:24:52,780 --> 00:24:54,699 అయినా సరే మనకు ఈ జనం ఎందుకు భయపడతారో నీకు అర్థం కాదు. 326 00:24:55,408 --> 00:24:57,452 ఆ ఆయుధాలను బొగ్గుతో చేస్తారని అన్నావా? 327 00:24:58,286 --> 00:24:59,287 అవును. 328 00:25:00,747 --> 00:25:03,249 నేను టమాక్టీ జూన్ కి ఒక గుర్రపు రౌతుల దళాన్ని అప్పజెప్పుతాను. 329 00:25:04,417 --> 00:25:07,253 వాళ్ళు మనవారి రాకను సుదూరం నుండే కనిపెట్టగలరు. 330 00:25:08,838 --> 00:25:10,840 నేను హనీవా ఇంకా కొఫూన్ తో వెళ్తాను. 331 00:25:10,923 --> 00:25:13,134 వాళ్లకు ఆ ఇల్లు ఇంకా పరిసరాలు బాగా తెలుసు. 332 00:25:13,718 --> 00:25:15,636 అలాగే మేము జెర్లామరెల్ పిల్లల్ని కూడా విడిపిస్తాము, 333 00:25:15,720 --> 00:25:17,722 అప్పుడు ఈ ఆయుధాలను ఎలా నాశనం చేయాలో ఆ పిల్లలే చెప్తారు. 334 00:25:17,805 --> 00:25:20,641 నువ్వు మన పిల్లల్ని మళ్ళీ అక్కడికి తీసుకెళ్లాలని అనుకుంటున్నావా? 335 00:25:23,394 --> 00:25:26,731 వాళ్ళు మొదటిసారి అక్కడికి వెళ్లినట్టు ఇంకా చిన్న పిల్లలు ఏమీ కాదు. 336 00:25:26,814 --> 00:25:28,274 ఇప్పుడు పెద్దవారు అయ్యారు. 337 00:25:29,984 --> 00:25:32,612 -యోధులు అయ్యారు. -కానీ, నీకు గాయాలు అయ్యాయి. 338 00:25:33,446 --> 00:25:34,781 నాకు నిరంతరం ఏదొక గాయం అవుతూనే ఉంటుంది. 339 00:25:38,242 --> 00:25:42,830 ముందు ప్యారిస్, ఇప్పుడు బో లయన్. 340 00:25:45,458 --> 00:25:47,543 మీలో మరొకరిని పోగొట్టుకునే బలం నాకు లేదు. 341 00:25:49,879 --> 00:25:52,632 అలాగని వారి త్యాగాలకు అర్థం లేకుండా పోనివ్వలేం. 342 00:25:55,134 --> 00:25:59,097 మీరంతా రాత్రికి బాగా పడుకొని ఉదయమే బయలుదేరుతారు. 343 00:26:01,557 --> 00:26:02,558 థాంక్స్, అమ్మా. 344 00:26:03,309 --> 00:26:04,310 పద. 345 00:26:11,109 --> 00:26:12,360 నేను నిన్ను నమ్మి ఉండాల్సింది. 346 00:26:15,863 --> 00:26:19,617 మనం ఇద్దరం సరైన పనే చేసాం. ఇద్దరం తప్పు కూడా చేసాం. 347 00:26:23,329 --> 00:26:25,415 అయితే, ఏమనుకుంటున్నావు? 348 00:26:27,166 --> 00:26:28,167 దేని గురించి? 349 00:26:29,460 --> 00:26:32,547 హనీవా. అలాగే ఆమె ప్రేయసి. 350 00:26:34,841 --> 00:26:36,384 దానికి త్రివాంటియన్ పిల్ల తప్ప ఇంకెవరూ దొరకలేదా? 351 00:26:39,011 --> 00:26:40,263 అన్నీ అమ్మ పోలికలే. 352 00:26:41,222 --> 00:26:43,975 అవును, ఆ పని నాకు ఎంత మంచి చేసిందో బాగా తెలుస్తుంది. 353 00:26:49,814 --> 00:26:51,899 -రాయబారి గారు? -చెప్పు. 354 00:26:51,983 --> 00:26:53,776 హార్లన్ ప్రభువు మీతో మాట్లాడాలి అంటున్నారు. 355 00:26:55,486 --> 00:26:56,696 పంపించు. 356 00:26:58,197 --> 00:26:59,198 వెళ్ళండి. 357 00:27:02,577 --> 00:27:03,661 వీడుకోలు చెప్పడానికి వచ్చావా? 358 00:27:09,917 --> 00:27:11,002 నువ్వు నాకు అబద్ధం చెప్పావు. 359 00:27:11,085 --> 00:27:13,171 -హార్లన్. -బాబా వాస్ చెప్పిన ఆ ఆయుధాలు నిజంగానే ఉన్నాయి. 360 00:27:13,254 --> 00:27:14,839 త్రివాంటియన్లు మాపై దాడికి సిద్ధం అవుతున్నారు. 361 00:27:14,922 --> 00:27:16,174 నీకు మతి పోయిందా? 362 00:27:16,257 --> 00:27:19,510 టోర్మాడా. టోర్మాడా అనేవాడు వాటిని చేసాడు. 363 00:27:20,011 --> 00:27:22,472 నాతో అబద్ధం చెప్తే, నీ గొంతు కోసేస్తాను. 364 00:27:25,099 --> 00:27:26,476 నాకు నువ్వు బాగా తెలుసు. 365 00:27:26,559 --> 00:27:27,727 నువ్వు అనుకునేంతగా కాదు. 366 00:27:27,810 --> 00:27:31,147 ఓహ్, అవును. అలాగే నీకు కూడా నేను తెలుసు, 367 00:27:31,230 --> 00:27:33,733 నేను నీకు ద్రోహం చేయను అని తెలిసేంతగా తెలుసు. 368 00:27:38,196 --> 00:27:41,115 సరే, చంపితే చంపు లేదా ముద్దు పెట్టు, కానీ ఏదోకటి చేసి చావు. 369 00:27:50,291 --> 00:27:51,417 నేను ధృవీకరించుకోక తప్పలేదు. 370 00:27:53,252 --> 00:27:54,253 మరి ధృవీకరించుకున్నావా? 371 00:27:55,671 --> 00:27:56,672 అవును. 372 00:28:03,471 --> 00:28:04,931 నేను టోర్మాడా గురించి విన్నాను. 373 00:28:06,224 --> 00:28:08,059 అతను సైన్యం వారి టాప్ శాస్త్రవేత్త. 374 00:28:08,142 --> 00:28:11,979 అతను తీవ్రవాది, కానీ అతని గురించి ఇటీవలి కాలంలో విషయం ఏమీ బయటకు రాలేదు. 375 00:28:12,063 --> 00:28:15,650 సిటీలను సమూలంగా నాశనం చేయగల ఆయుధాలను నిర్మించడంలో ఇన్నాళ్ళూ బిజీగా ఉన్నాడు అంట. 376 00:28:15,733 --> 00:28:16,859 అదెలా సాధ్యం? 377 00:28:16,943 --> 00:28:18,736 నాకు తెలీదు. 378 00:28:18,820 --> 00:28:21,989 ఈ ఆయుధాలను భారీ మొత్తం బొగ్గుతో చేస్తారు అంట. 379 00:28:24,367 --> 00:28:26,285 అందుకే నా మెడమీద కత్తి పెట్టావు అన్నమాట. 380 00:28:26,369 --> 00:28:27,370 అవును. 381 00:28:28,538 --> 00:28:31,374 త్రివాంటెస్ కి అక్రమంగా రవాణా చేయబడిన బొగ్గులో దాదాపు అంతా నా నుండి వెళ్ళిందే, 382 00:28:31,457 --> 00:28:33,584 అంటే వారికది నీ నుండి అందిందని అర్థం. 383 00:28:33,668 --> 00:28:36,462 నేను తీసుకెళ్లే బొగ్గులో కొంత సైన్యానికి వెళుతుంది. 384 00:28:36,546 --> 00:28:37,964 నా పనికి అడ్డు రాకుండా లంచం ఇవ్వాలి కదా. 385 00:28:38,047 --> 00:28:42,301 సైన్యమా? అంటే సైన్యాధిపతి టోర్మాడాతో కలిసి పని చేస్తున్నాడా? 386 00:28:45,680 --> 00:28:49,434 సాధ్యం కావచ్చు. గ్రీన్ హిల్ గ్యాప్ ఓటమి అతనికి చాలా సిగ్గు చేటు. 387 00:28:49,517 --> 00:28:52,687 అలాగే తమ మార్బలంతో ఎదుటివారిని తొక్కేయాలని మిలటరీ వారు బాహాటంగా ప్రకటించడం కొత్తేమీ కాదు. 388 00:28:54,856 --> 00:28:58,443 ఒక అదుపుతప్పిన సైనిక దళం పయాపై దాడికి బయలుదేరుతుంది అంటే, 389 00:28:58,526 --> 00:29:00,570 మీ దేశంతో యుద్ధం మాత్రమే కాదు, 390 00:29:00,653 --> 00:29:01,988 మా దేశంలో కూడా అంతర్యుద్ధం మొదలవుతుంది. 391 00:29:03,364 --> 00:29:04,365 అద్భుతం. 392 00:29:05,908 --> 00:29:07,368 మరి దీనిని ఆపడం ఎలా? 393 00:29:12,415 --> 00:29:13,916 నేను ఇవాళే సిబెత్ ని తీసుకెళ్తాను. 394 00:29:15,835 --> 00:29:17,587 ఒకసారి శాంతికి అవసరమైన చివరి కానుకను అందజేస్తే, 395 00:29:17,670 --> 00:29:20,006 వాళ్ళు సంధి ఒప్పందంపై సంతకం చేస్తారు. 396 00:29:20,089 --> 00:29:24,052 అందుకు సైన్యాధిపతి అడ్డుపడితే, అతని ఉద్దేశం ఏమిటో మనకు తెలుస్తుంది. 397 00:29:25,094 --> 00:29:26,929 -కుదరదు. -కుదరదా? 398 00:29:28,347 --> 00:29:30,808 మాపై ఈ తిరుగుబాటు ఇక జరగదని హామీ ఇచ్చేవరకు 399 00:29:31,309 --> 00:29:35,104 రాణి తన అక్కను అప్పజెప్పేది లేదు అంటుంది. 400 00:29:35,188 --> 00:29:37,482 అలాంటి డిమాండ్ లు చేసే స్థానంలో మీ రాణి లేదు. 401 00:29:37,565 --> 00:29:39,442 అయినా కూడా ఇప్పుడు ఇక చేసేది ఏమీ లేదు. 402 00:29:40,568 --> 00:29:43,154 నేను గనుక సిబెత్ లేకుండా వెళితే, యుద్ధం తథ్యం. 403 00:29:45,156 --> 00:29:47,909 ఆ తిరుగుబాటు దారులను బయటపెడితే కాదు. 404 00:29:47,992 --> 00:29:50,953 అంతర్యుద్ధాన్ని ఆపు. నిన్ను హీరోగా కొలుస్తారు. 405 00:29:51,662 --> 00:29:52,663 లేదా హీరోగా చావాల్సి ఉంటుంది. 406 00:29:54,624 --> 00:29:55,625 నాతో కలిసి రా. 407 00:29:56,376 --> 00:29:57,585 త్రివాంటెస్ కా? 408 00:29:58,252 --> 00:30:00,380 నా వాదనకు బలం చేకూర్చడానికి నీ సహాయం అవసరం కావచ్చు. 409 00:30:00,463 --> 00:30:02,256 సర్లే, నా మాట ఎవడు వింటాడు? 410 00:30:02,340 --> 00:30:05,343 శాంతి చేకూరడం మాకంటే మీకే ముఖ్యం. ఆ విషయం వాళ్లకు తెలుసు. 411 00:30:05,426 --> 00:30:06,928 మీపై మరింత నమ్మకం కలుగుతుంది. 412 00:30:07,011 --> 00:30:10,264 అంతేకాక, నీకు అక్కడ మనుషులు ఉన్నారు. బొగ్గు ఎక్కడికి వెళ్తుందని మనం తెలుసుకోవచ్చు. 413 00:30:10,932 --> 00:30:13,226 నేను నిన్ను ఒక అధికారిక రాయబారిగా తీసుకెళతా. 414 00:30:14,602 --> 00:30:18,564 అది ప్రమాదకరం. నన్ను అదుపులోకి తీసుకొని వారు డిమాండ్లు చేయొచ్చు. 415 00:30:23,903 --> 00:30:26,614 నేను అక్కడికి వచ్చినట్టు అవసరం అయితే తప్ప వాళ్లకు తెలియకూడదు. 416 00:30:29,117 --> 00:30:30,785 ఎలా? నాకు అర్థం కావడం లేదు. 417 00:30:31,619 --> 00:30:34,539 నేను నా చిన్నతనం నుండి త్రివాంటెస్ లోకి చొరబడుతూ వచ్చాను. 418 00:30:35,581 --> 00:30:38,960 నీ గురించి వాళ్లకు తెలిస్తే, గూఢచారివి అని ఉరి తీస్తారు. 419 00:30:39,043 --> 00:30:41,003 సరే, అయితే నేను నిశ్శబ్దంగా ఉంటే మంచిది. 420 00:30:43,673 --> 00:30:45,133 ఇది చాలా చెడ్డ ఐడియా. 421 00:30:46,718 --> 00:30:47,885 నిజమే. 422 00:30:49,137 --> 00:30:50,638 మనం వెంటనే బయలుదేరాలి. 423 00:31:03,943 --> 00:31:06,571 నువ్వు నిశ్శబ్దంగా ఉండాల్సిన పని లేదు. వీడు నిద్ర లేచే ఉన్నాడు. 424 00:31:11,909 --> 00:31:13,161 వీడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు? 425 00:31:14,245 --> 00:31:16,247 ఈ ప్రదేశమంతా ఆమె వాసన వస్తుంది. 426 00:31:16,914 --> 00:31:20,376 మంచో చెడో, ఆమె వాసన ఉండటం వల్లే వీడు కాస్త ప్రశాంతంగా ఉంటున్నాడు. 427 00:31:22,420 --> 00:31:24,964 అంతే. నా బంగారు కొండ. 428 00:31:26,007 --> 00:31:27,800 తాతయ్య బాబా దగ్గరకురా. 429 00:31:28,926 --> 00:31:30,094 తాతయ్య బాబా. 430 00:31:34,265 --> 00:31:36,768 -నువ్వు ఈ బాంబుల గురించి విన్నావా? -విన్నాను. 431 00:31:38,186 --> 00:31:39,687 రేపు మనం వాటిని నాశనం చేయడానికి వెళ్తున్నాం. 432 00:31:41,647 --> 00:31:44,817 ఇదే నాకు ఆహ్వానం అయితే, ఒప్పుకుంటున్నాను. 433 00:31:50,615 --> 00:31:52,450 థాంక్స్, చార్లెట్. 434 00:31:52,533 --> 00:31:54,202 ఏం పర్లేదు, బాబా వాస్. 435 00:31:54,786 --> 00:31:57,538 నువ్వు లేకపోతే మేము ఏమీ చేయలేము, చార్లెట్. 436 00:31:57,622 --> 00:32:00,708 ఓహ్, బాబా, నువ్వు మరీను. 437 00:32:14,263 --> 00:32:15,890 నువ్వు వాడితో ఏం చేస్తున్నావు? 438 00:32:17,892 --> 00:32:18,893 కొఫూన్. 439 00:32:20,520 --> 00:32:22,230 వీడు నా మనవడు, కాదా? 440 00:32:28,736 --> 00:32:29,946 అదిగో మీ నాన్న. 441 00:32:33,241 --> 00:32:34,242 అవును. 442 00:32:36,536 --> 00:32:37,787 నా దగ్గరకు రా. 443 00:32:38,996 --> 00:32:42,583 తెలుసా, నువ్వు, నీ చెల్లి పుట్టిన రోజున, 444 00:32:43,710 --> 00:32:45,336 మాంత్రికాంతకులు మనం ఉంటున్న ఊరిపై దాడి చేసారు. 445 00:32:46,504 --> 00:32:49,006 చాలా మంది చనిపోయారు, మేము కూడా పారిపోయాం. 446 00:32:50,299 --> 00:32:53,928 మీ మొదటి రాత్రి మనం అడవిలో గడిపాము, 447 00:32:55,012 --> 00:32:57,223 నేను ఆ చలిలో రాత్రంతా మీకు కాపలా కాసాను. 448 00:32:58,850 --> 00:33:03,271 వీచే ప్రతీ చిరుగాలి ఒక మాంత్రికాంతకుడి శ్వాసలాగే అనిపించింది. 449 00:33:07,525 --> 00:33:10,236 అప్పటికి నేను తండ్రినై ఒక్క రోజు అయింది, 450 00:33:11,863 --> 00:33:13,990 అయినా నాకు మీ విషయంలో విఫలం అయ్యానని అనిపించింది, 451 00:33:15,324 --> 00:33:16,951 నా పిల్లల్ని కాపాడుకోలేకపోయా అనిపించింది. 452 00:33:19,954 --> 00:33:21,372 ఆ భయం ఎప్పటికీ పోదు. 453 00:33:24,083 --> 00:33:25,710 కానీ ఆ భయాన్ని స్వీకరించడం నేను నేర్చుకున్నాను. 454 00:33:27,336 --> 00:33:29,464 ఒక తండ్రిగా ఉండటం అంటే అంతే. 455 00:33:31,674 --> 00:33:33,760 నేను తండ్రిని కావడానికి అర్హత ఉన్నవాడినో కాదో నాకు తెలీదు. 456 00:33:35,428 --> 00:33:36,471 ఇలా అయ్యుండకూడదు. 457 00:33:38,848 --> 00:33:39,849 ఓహ్, బాబు. 458 00:33:44,520 --> 00:33:47,774 నువ్వే త్వరలో తెలుసుకుంటావు, ప్రతీ తండ్రి అంతే. 459 00:33:49,525 --> 00:33:50,526 ఎలా? 460 00:33:54,489 --> 00:33:55,740 అదేం పెద్ద రహస్యం కాదు. 461 00:33:57,241 --> 00:34:01,079 నువ్వు అస్తమాను… భయపడుతుంటావు. 462 00:34:02,330 --> 00:34:03,456 తండ్రి కావడంలో అది ఒక భాగం. 463 00:34:07,001 --> 00:34:10,046 తండ్రివి కావడం అంటే అది మరొక విధమైన యుద్ధం లాంటిది, 464 00:34:11,047 --> 00:34:12,548 నీ మనసుతో నువ్వు పోరాడాల్సిన యుద్ధం. 465 00:34:14,717 --> 00:34:17,261 అలాగే, కొఫూన్, 466 00:34:17,345 --> 00:34:19,722 నాకు తెలిసిన అందరిలో నీకు అత్యంత బలమైన మనసు ఉంది. 467 00:34:21,766 --> 00:34:22,767 ఇప్పుడు వీడిని తీసుకో. 468 00:34:34,570 --> 00:34:36,155 ఇవాళ్టి నుండి నీ పోరాటం మొదలవుతుంది, బాబు. 469 00:35:04,892 --> 00:35:07,228 వుల్ఫ్ శిఖరంపై ఉన్నన్ని రోజులు… 470 00:35:09,313 --> 00:35:10,440 నువ్వు ఏం చేసావు? 471 00:35:15,152 --> 00:35:16,612 వేటాడాను, 472 00:35:17,739 --> 00:35:18,947 కొండలు ఎక్కాను, 473 00:35:20,533 --> 00:35:21,951 నీ గురించి కలలు కన్నాను. 474 00:35:23,119 --> 00:35:26,539 నువ్వు నా గురించి కలలు కనాల్సిన పని లేదు. నేను ఎక్కడ ఉన్నానో నీకు తెలుసు. 475 00:35:29,417 --> 00:35:34,088 నా కలల్లో, నువ్వు ఇక్కడ లేవు. మనం ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాం. 476 00:35:41,012 --> 00:35:42,847 నువ్వు ఇక్కడ సంతోషంగా లేవని నాకు తెలుసు, 477 00:35:44,431 --> 00:35:46,434 కానీ ఏదోకరోజు ఉంటావు, 478 00:35:47,393 --> 00:35:49,645 నిరంతరం యుద్ధ భయంతో బ్రతకాల్సిన అవసరం లేనప్పుడు. 479 00:35:54,567 --> 00:35:57,652 రాజ్యాలు ఇంకా దేశాలు నిరంతరం ఏదొక అపాయాన్ని ఎదుర్కోవాల్సిందే, బంగారం. 480 00:36:02,825 --> 00:36:07,080 ఈ ఘర్షణలకు దూరంగా ఉండటం ఎలా ఉండేదో నీకు గుర్తుందా? 481 00:36:10,124 --> 00:36:13,044 నిశ్శబ్దంగా, ప్రశాంతంగా… 482 00:36:15,380 --> 00:36:16,506 అందరం కలిసి. 483 00:36:18,508 --> 00:36:20,259 పిలిస్తే పలికేంత దూరంలో పిల్లలు ఆడుకుంటూ. 484 00:36:22,762 --> 00:36:24,013 ఈ ప్రపంచం మారిపోయింది. 485 00:36:26,891 --> 00:36:27,892 లేదు. 486 00:36:28,393 --> 00:36:32,814 ప్రపంచం అలాగే ఉంది. ఇక్కడి నుండి మనకు దాని గురించి తెలీడం లేదు అంతే. 487 00:36:53,418 --> 00:36:54,419 రెన్? 488 00:36:58,506 --> 00:36:59,590 ఏమైంది? 489 00:37:12,395 --> 00:37:16,983 బాంబులు పేలినప్పుడు ఆ సైనికులు ఏమయ్యారో నాకు కలలో కనిపిస్తుంది. 490 00:37:19,610 --> 00:37:22,113 ఒక క్షణం వాళ్ళు మామూలుగానే నిలబడ్డారు, మరుక్షణం… 491 00:37:24,240 --> 00:37:25,450 వారందరూ… 492 00:37:27,910 --> 00:37:29,203 తునాతునకలైపోయారు… 493 00:37:32,206 --> 00:37:33,291 మసైపోయారు. 494 00:37:37,420 --> 00:37:39,130 ఆ దృశ్యం నా మనసులో నుండి పోవడం లేదు. 495 00:37:45,219 --> 00:37:47,513 చూపు ఉండటం మనం అనుకున్నట్టు నిరంతరం ఒక వరం కాదు. 496 00:37:50,183 --> 00:37:51,642 అసలు అది వరం అని నేనైతే అనుకోను. 497 00:37:58,733 --> 00:37:59,734 రెన్? 498 00:38:11,537 --> 00:38:12,872 నేను మా దేశం నుండి పారిపోయా. 499 00:38:15,041 --> 00:38:16,042 ఏంటి? 500 00:38:17,460 --> 00:38:20,713 నేను నా దళాన్ని వదిలేసి వచ్చా, అందుకు పరిహారం మరణశిక్ష. 501 00:38:24,884 --> 00:38:26,135 నేను ఎప్పటికీ తిరిగి వెళ్ళలేను. 502 00:38:29,180 --> 00:38:30,932 నేను మళ్ళీ నా కుటుంబాన్ని చూడలేను. 503 00:38:34,394 --> 00:38:36,062 అందరికీ నేనొక పిరికిదానిని అని చెప్తారు. 504 00:38:38,690 --> 00:38:40,066 వారిని అవమాన పరుస్తారు. 505 00:38:40,817 --> 00:38:44,529 నీ అమ్మా నాన్నలకు నీ గురించి తెలిసి ఉంటే, వారికి అది నిజం కాదని అర్థం అవుతుంది. 506 00:38:52,912 --> 00:38:53,996 మీ నాన్న… 507 00:38:55,373 --> 00:38:57,291 మాట్లాడిన ప్రతీసారి… 508 00:39:01,462 --> 00:39:03,381 నాకు ఇడో స్వరమే వినిపిస్తుంది. 509 00:39:15,018 --> 00:39:16,019 నువ్వు అతన్ని మిస్ అవుతున్నావు. 510 00:39:19,272 --> 00:39:20,732 అతను నాకు తండ్రి లాంటి వాడు. 511 00:39:27,822 --> 00:39:29,323 అతనే ఈ బాంబులను చేయించాడు. 512 00:39:34,370 --> 00:39:35,371 నాకు తెలుసు. 513 00:39:41,377 --> 00:39:42,587 అయినా ఆయనంటే నాకు ఇంకా ఇష్టమే. 514 00:39:46,591 --> 00:39:47,675 అలాంటప్పుడు నన్ను ఏమనాలి? 515 00:39:49,010 --> 00:39:50,178 ఓహ్, బంగారం. 516 00:39:55,600 --> 00:39:56,601 ఇలారా. 517 00:40:05,568 --> 00:40:10,406 దానర్థం, నువ్వు కూడా మా అందరిలాగే మాములు మనిషివి అని. 518 00:41:25,314 --> 00:41:26,941 నువ్వు రావేమో అనుకున్నాను. 519 00:41:28,359 --> 00:41:29,652 జాగ్రత్తగా రావాల్సి వచ్చింది. 520 00:41:38,911 --> 00:41:40,246 ఏదైనా సురక్షితమైన ప్రదేశాన్ని కనుగొన్నావా? 521 00:41:41,998 --> 00:41:45,918 ఇంకా లేదు. అనుకోని సమస్య వచ్చింది, నీకోసం కొన్ని రోజులకు సరిపడే ఆహారాన్ని తెచ్చా. 522 00:41:46,002 --> 00:41:49,213 కొన్ని రోజులా? లేదు. నువ్వు ప్రమాణం చేసావు. 523 00:41:49,297 --> 00:41:50,423 నన్ను ఇక్కడి నుండి పంపించు! 524 00:41:51,424 --> 00:41:54,343 పంపిస్తా. వచ్చిన వెంటనే. 525 00:41:55,344 --> 00:41:59,098 వచ్చాకా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంతకంటే ముఖ్యమైంది ఇంకేంటి? 526 00:41:59,182 --> 00:42:00,558 వుల్ఫ్ ప్రాణాలు కాపాడటం. 527 00:42:03,728 --> 00:42:06,022 త్రివాంటియన్లు కొత్త ఆయుధాలను చేసారు. 528 00:42:07,023 --> 00:42:08,775 ఉరుము మరియు అగ్ని శక్తి కలవి. 529 00:42:08,858 --> 00:42:11,235 ఒక నగరాన్ని అలాగే పయా రాజ్యాన్నే నాశనం చేయగలవి. 530 00:42:13,029 --> 00:42:15,907 ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? 531 00:42:15,990 --> 00:42:17,784 సిబెత్, నీకు వివరించే సమయం నాకు లేదు. 532 00:42:19,160 --> 00:42:20,286 నాకు నా బిడ్డ కావాలి. 533 00:42:21,329 --> 00:42:23,623 నీకు ఏం కావాలనేది నాకు అనవసరం. 534 00:42:24,499 --> 00:42:27,835 నేను ఇది నీకోసం చేయడం లేదు. నేను ఇది వుల్ఫ్ కోసం చేస్తున్నాను. 535 00:42:30,880 --> 00:42:34,884 చావుకు నోచుకునేదే అయినా, వాడి తల్లిని నేను చంపనివ్వలేను కాబట్టే. 536 00:42:39,972 --> 00:42:42,308 -కొఫూన్. -నోరు మూసుకొని కూర్చో. 537 00:42:43,643 --> 00:42:45,019 కొన్ని రోజుల్లో తిరిగి వస్తాను. 538 00:42:47,313 --> 00:42:48,731 నువ్వు రాకపోతే? 539 00:42:50,733 --> 00:42:52,151 అప్పుడు అందరం చనిపోయినట్టే. 540 00:42:58,324 --> 00:42:59,325 విన్నావా? 541 00:43:04,997 --> 00:43:05,998 అవును. 542 00:43:07,291 --> 00:43:08,918 మనం వేరే ప్లానులు వేసుకుంటే మంచిది. 543 00:43:09,502 --> 00:43:11,379 ఇప్పటికే పని ప్రారంభించాను, నా రాణి. 544 00:43:13,673 --> 00:43:14,799 మీకోసం ఒక బహుమతి. 545 00:43:34,277 --> 00:43:35,611 భలే సరిపోతుంది. 546 00:43:37,947 --> 00:43:39,323 చాలా థాంక్స్, హార్మొనీ. 547 00:43:43,953 --> 00:43:47,623 వాడు చెప్పిన త్రివాంటియన్ ఆయుధాలు, అగ్ని ఇంకా ఉరుమును వదిలేవి అని విన్నావు కదా. 548 00:43:48,374 --> 00:43:50,043 భవనంలో దాని గురించి గుసగుసలాడటం విన్నాను. 549 00:43:50,626 --> 00:43:53,880 వీలైన సమాచారాన్ని కనుగొను. మనకు పనికిరావచ్చు. 550 00:43:55,089 --> 00:43:56,090 చిత్తం, నా రాణి. 551 00:44:15,610 --> 00:44:16,611 గేటు! 552 00:44:27,038 --> 00:44:28,122 లూసియన్ బ్రే. 553 00:44:29,832 --> 00:44:31,000 టమాక్టీ జూన్. 554 00:44:32,668 --> 00:44:34,545 నీకు ఇప్పుడు సంతోషం అనుకుంట. 555 00:44:34,629 --> 00:44:35,630 అస్సలు కాదు. 556 00:44:36,506 --> 00:44:37,924 నువ్వు అన్యాయం వైపు నిలబడుతున్నావు. 557 00:44:38,466 --> 00:44:40,551 నాపై కత్తి వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నవాడివి నువ్వు. 558 00:44:41,719 --> 00:44:44,430 నా చావు, అలాగే మా అందరి చావుకు 559 00:44:44,514 --> 00:44:45,598 నువ్వే లెక్క అప్పజెప్పవలసి ఉంటుంది. 560 00:44:48,142 --> 00:44:50,228 నేను ఇప్పటికే చాలా మంది చావుకు లెక్క అప్పజెప్పాలి. మనమంతా అప్పజెప్పాలి. 561 00:44:50,311 --> 00:44:51,312 మాకు కొంచెం ఏకాంతతను ఇవ్వండి. 562 00:44:59,862 --> 00:45:02,699 అందరూ మీ పట్టుదలను వదలండి, 563 00:45:04,200 --> 00:45:07,120 కచ్చితంగా రాణి మిమ్మల్ని క్షమించి విడిచిపెడుతుంది. 564 00:45:09,414 --> 00:45:10,415 నేను అలా చేయలేను. 565 00:45:11,249 --> 00:45:12,375 మీరు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 566 00:45:12,458 --> 00:45:15,837 నేను దైవ జ్వాలకు చేసిన నా ప్రమాణం కోసం చనిపోతున్నాను. 567 00:45:15,920 --> 00:45:20,758 ఆ దైవాన్ని కాదని నువ్వు ధిక్కరించడంతోనే నీ దయనీయ స్థితి నాకు అర్థం అవుతుంది. 568 00:45:22,468 --> 00:45:26,806 ఒకానొక సమయంలో మనం చేసిన వాగ్దానం కోసం నాతో పాటు ఇలా చావడానికి గర్వంగా సిద్ధపడేవాడివి. 569 00:45:26,889 --> 00:45:29,183 మనల్ని మోసం చేశారు, లూసియన్. 570 00:45:30,643 --> 00:45:35,356 దైవ జ్వాల అనే వంకతో హత్యలు చేసిన ఒక మహిళకు మన జీవితాలను ధారబోసాము. 571 00:45:35,440 --> 00:45:37,775 మరి ఈ కొత్త మహిళ ఈ హత్యలను ఎలా సమర్థించుకుంటోంది? 572 00:45:37,859 --> 00:45:39,193 నేను నీకు సహాయం చేయడానికి చూస్తున్నాను. 573 00:45:39,277 --> 00:45:40,278 నాకు సహాయమా? 574 00:45:41,571 --> 00:45:43,072 నీకు నువ్వే సహాయం చేసుకోలేవు. 575 00:45:44,866 --> 00:45:46,951 సరే, ఇక చెప్పడానికి ఇంకేం లేకపోతే… 576 00:45:49,203 --> 00:45:50,830 నేను వెళ్లి ఉరి తీయించుకుంటాను. 577 00:45:57,378 --> 00:45:58,379 గెట్ తీయండి! 578 00:46:00,715 --> 00:46:01,716 లోనికి పో! 579 00:46:04,385 --> 00:46:07,513 ఈ నేల నీ నేల 580 00:46:08,765 --> 00:46:11,601 ఈ నేల నా నేల 581 00:46:12,852 --> 00:46:16,022 అగాధమైన లోయల నుండి 582 00:46:16,898 --> 00:46:19,776 ఎత్తైన శిఖరాల వరకు 583 00:46:21,736 --> 00:46:23,571 అంధకారమైన అడవుల నుండి 584 00:46:25,448 --> 00:46:27,617 అనంతమైన సముద్రాల వరకు 585 00:46:30,036 --> 00:46:33,706 ఈ నేలను నీకోసం అలాగే నాకోసం చేసారు 586 00:46:36,376 --> 00:46:39,212 ఈ నేలను చేసారు 587 00:46:45,718 --> 00:46:48,262 నేను వెళ్ళాలి. కొంచెం సేపటిలో వస్తాను. 588 00:47:28,469 --> 00:47:30,805 ఈ ముగ్గురు మాజీ మాంత్రికాంతకులు, 589 00:47:31,597 --> 00:47:34,559 నెల్లికట్, వాలెన్, యార్న్స్ అనబడే వారు 590 00:47:36,269 --> 00:47:37,603 అమాయకుడైన ఒక పయాన్ పౌరుడు, 591 00:47:38,855 --> 00:47:43,776 రో వనో అనే వ్యక్తిని, చూపు ఉందనే ఆరోపణ కారణంగా 592 00:47:44,402 --> 00:47:48,489 సజీవంగా దహించి హత్య చేసినందుకు తీర్పు తీర్చబడటానికి మీ ముందు నిలబడ్డారు. 593 00:47:50,324 --> 00:47:54,954 హత్య చేసినందుకు జరిమాన మరణశిక్ష. 594 00:49:01,437 --> 00:49:04,732 ఇక, మిగిలిన వారందరూ నిలబడండి. 595 00:49:08,027 --> 00:49:11,447 పయా రాజ్యంలో మాంత్రికులు అన్నవారు ఇక ఎవరూ లేరు. 596 00:49:12,448 --> 00:49:14,617 కానీ మీరు రాజ్య శాసనాన్ని కాదని 597 00:49:15,118 --> 00:49:18,121 బాహాటంగా చూపు ఉన్నవారిని చంపాలని పిలుపు ఇచ్చారు. 598 00:49:19,789 --> 00:49:23,418 రాజ్య శాసనాన్ని మీరినందుకు జరిమానా మరణశిక్ష. 599 00:49:26,921 --> 00:49:27,922 కానీ… 600 00:49:29,924 --> 00:49:35,054 మనం ఇప్పటికే అనేక చావులను చూడాల్సి వచ్చింది. 601 00:49:36,723 --> 00:49:41,477 అలాగే మీరు ఇంకా గ్రీన్ హిల్ గ్యాప్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సైనికులే. 602 00:49:43,604 --> 00:49:44,605 మీరు నేటికి బ్రతుకుతున్నారు, 603 00:49:45,481 --> 00:49:48,735 కానీ ఇది నా బెదిరింపు కాదు, ప్రమాణం అని తెలుసుకోండి. 604 00:49:51,154 --> 00:49:53,573 మరొకసారి శాసనాన్ని మీరితే, 605 00:49:53,656 --> 00:49:56,576 మళ్ళీ గుమికూడి తిరుగుబాటు చర్యలు చేపడితే, 606 00:49:56,659 --> 00:50:01,080 మీరు అలాగే మీ కుటుంబాలు కూడా ఈ మనుషుల కంటే భారమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 607 00:50:05,168 --> 00:50:06,169 ఇంటికి పోండి. 608 00:50:15,762 --> 00:50:16,763 తెలివైన నిర్ణయం. 609 00:50:17,889 --> 00:50:18,890 అది మనకు కాలమే చెప్పాలి. 610 00:50:55,218 --> 00:50:57,136 అస్సలు శబ్దం చేయకు. 611 00:50:58,221 --> 00:50:59,222 కొఫూన్? 612 00:51:05,603 --> 00:51:07,480 తిరిగి స్వాగతం, బాబా వాస్. 613 00:51:09,023 --> 00:51:10,024 సిబెత్! 614 00:51:11,859 --> 00:51:13,611 నువ్వు బిడ్డ నిద్ర పాడుచేసావు. 615 00:51:14,904 --> 00:51:15,905 ఊరుకో. 616 00:51:15,988 --> 00:51:17,490 మీ తాతయ్య వచ్చాడు అంతే. 617 00:51:17,573 --> 00:51:20,868 అమ్మ నిన్ను బయటకు తీసుకెళ్ళబోయే ముందు నీకు వీడుకోలు చెప్పడానికి వచ్చాడు. 618 00:51:23,079 --> 00:51:27,333 -కుర్రాడిని కింద పెట్టు. -వెనక్కి పో లేదా పిల్లాడిని పొడిచి చంపేస్తాను. 619 00:51:27,417 --> 00:51:28,876 వాడి మెడ మీద కత్తి పెట్టి ఉంచాను. 620 00:51:34,090 --> 00:51:35,174 వాడు నీ కొడుకు. 621 00:51:35,758 --> 00:51:40,054 అవును, నా కొడుకే. అందుకే వాడిని కోల్పోవడానికి బదులు నేనే స్వయంగా చంపుకుంటా. 622 00:51:40,805 --> 00:51:42,765 నీ సొంత కొడుకునే చంపుకోగలవా? 623 00:51:43,891 --> 00:51:47,937 త్రివాంటియన్ బానిస వర్తకుడు చెప్పే నీతులు నేను వినాల్సిన పని లేదు. 624 00:51:48,021 --> 00:51:52,984 నువ్వు ఎంత మందిని పట్టుకొని, అమ్మి, చంపావు? 625 00:51:53,484 --> 00:51:56,446 నేను నీతో పోటీ పడటానికి పది మంది కాంజువా వర్తకులను చంపాల్సి వచ్చింది. 626 00:51:56,529 --> 00:51:57,780 ఇక నన్ను వెళ్లనివ్వు. 627 00:52:05,329 --> 00:52:08,249 నువ్వు నీ సొంత నాన్నని చంపావు. 628 00:52:08,332 --> 00:52:10,585 నీ సొంత తమ్ముడిని చంపావు. 629 00:52:11,419 --> 00:52:13,963 ఇప్పుడు నీ సొంత మనవడిని కూడా చంపుతావా? 630 00:52:17,258 --> 00:52:21,554 నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను కనిపెడతాను. 631 00:52:22,722 --> 00:52:25,016 నీ సొంత ఇంట్లోనే నువ్వు నన్ను కనిపెట్టలేకపోయావు. 632 00:52:26,601 --> 00:52:28,895 ఇక్కడ ఏం జరుగుతోంది? 633 00:52:29,896 --> 00:52:30,897 కొఫూన్. 634 00:52:33,358 --> 00:52:34,567 మన ప్లానుల్లో చిన్న మార్పు. 635 00:52:34,650 --> 00:52:37,403 నీ సహాయానికి చాలా థాంక్స్, కానీ ఇక నేను చేతకానిదానిలా 636 00:52:37,487 --> 00:52:39,405 ఈ గోడల మధ్య దాక్కోలేను. 637 00:52:39,489 --> 00:52:40,698 ఇక నేను వెళ్లాల్సిన సమయమైంది. 638 00:52:40,782 --> 00:52:42,325 -నువ్వు ఈమెను విడిపించావా? -నాన్నా. 639 00:52:42,408 --> 00:52:44,243 ఆగు, సిబెత్. ప్లీజ్, వాడిని నాకు ఇవ్వు. 640 00:52:44,327 --> 00:52:46,621 నేను మళ్ళీ అదే విషయాన్ని చెప్పలేను. 641 00:52:46,704 --> 00:52:48,581 వీడి మెడ మీద నా కత్తి ఉంది చూడు. నన్ను పోనివ్వు. 642 00:52:48,664 --> 00:52:49,957 నువ్వు నా కొడుకుని తీసుకెళ్లడానికి వీలు లేదు. 643 00:52:50,041 --> 00:52:51,125 వీడు నా కొడుకు. 644 00:52:52,418 --> 00:52:55,129 వీడిని చేసింది నేను. మోసింది నేను. 645 00:52:55,755 --> 00:52:58,633 కానీ ఏం చింతించకు, నేను మళ్ళీ నా రాజ్యాన్ని 646 00:52:58,716 --> 00:53:01,344 కైవసం చేసుకొని, వీడిని రాజు చేయడానికి వచ్చినప్పుడు వుల్ఫ్ ని తీసుకొస్తాను. 647 00:53:01,427 --> 00:53:03,429 నీకు మతి పోయింది. అలా ఎన్నటికీ జరగదు. 648 00:53:03,513 --> 00:53:04,764 వీడు వాగ్దాన పుత్రుడు. 649 00:53:04,847 --> 00:53:06,224 వీడికి చూపు లేదు! 650 00:53:09,602 --> 00:53:11,270 అసలు వాగ్దానమంటూ ఏమీ లేదు. 651 00:53:12,855 --> 00:53:14,691 వీడికి నా కళ్ళు లేవు, నీ కళ్ళు ఉన్నాయి. 652 00:53:15,733 --> 00:53:19,696 దానర్థం వీడు జనాన్ని కాపాడటానికి వచ్చిన రక్షకుడు కాదు, అలాగే నువ్వు కూడా దేవునిచేత ఎంచుకోబడిన దానివి కాదు. 653 00:53:20,655 --> 00:53:21,656 నువ్వు అబద్ధం చెప్తున్నావు. 654 00:53:23,324 --> 00:53:26,202 మనం ఒకరికి ఒకరం నిజమే చెప్తామని ప్రమాణం చేసుకున్నాం. 655 00:53:26,285 --> 00:53:27,286 నేను అబద్ధం చెప్పడం లేదని నీకు తెలుసు. 656 00:53:32,959 --> 00:53:37,463 సరే, అయితే నేను నీ ఈ గ్రుడ్డి బిడ్డని చంపేస్తాను. 657 00:53:37,547 --> 00:53:39,132 -నన్ను వెళ్లనివ్వు. -లేదు. 658 00:53:40,258 --> 00:53:41,342 కొఫూన్! 659 00:53:46,597 --> 00:53:48,683 కొఫూన్, నన్ను తాకనివ్వు. 660 00:53:49,559 --> 00:53:50,852 నీకు రక్తం బాగా పోతుంది. 661 00:53:59,485 --> 00:54:00,486 కొఫూన్. 662 00:55:11,099 --> 00:55:13,101 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్