1 00:00:38,413 --> 00:00:39,581 పదండి. 2 00:00:53,679 --> 00:00:55,097 జాడ తెలిసినట్టు ఉంది. 3 00:00:56,682 --> 00:00:57,683 ఇటు వైపు. 4 00:01:01,728 --> 00:01:02,938 ఇక్కడ చూడు. 5 00:01:03,021 --> 00:01:04,438 ఇటు వైపు. 6 00:01:06,775 --> 00:01:08,193 గుర్రపుశాలలో. 7 00:01:27,296 --> 00:01:30,382 వెళదాం పదా. ఇక్కడ గుర్రాలు తప్ప ఇంకేం లేవు. పదా. 8 00:01:31,216 --> 00:01:32,301 ఇక్కడ ఏముందో చూడు. 9 00:01:35,470 --> 00:01:37,306 హేయ్! ఇక్కడి నుండి పో. 10 00:01:38,473 --> 00:01:40,350 నీ చెత్తను వేయడానికి వేరొక ప్రదేశాన్ని వెతుక్కో. 11 00:02:06,043 --> 00:02:07,294 వస్తున్నాను. 12 00:02:08,044 --> 00:02:09,295 ధన్యవాదాలు, సర్. 13 00:04:01,116 --> 00:04:03,952 ఇలా విను, నేను కొన్ని రోజులు ఇక్కడి నుండి వెళ్ళాలి. 14 00:04:06,121 --> 00:04:08,373 నీకు కూడా నాతో రావాలని ఉంటుందని నాకు తెలుసు, 15 00:04:08,457 --> 00:04:11,001 కానీ నువ్వు చాలా గోల చేస్తుంటావు. 16 00:04:12,044 --> 00:04:13,837 నేను నిశ్శబ్దంగా ఉండమని చెప్పినా గోల చేయడం ఆపవు. 17 00:04:16,339 --> 00:04:19,676 కారణంగా నేను చంపాల్సిన వారిని చంపడం కష్టం అవుతుంది. 18 00:04:23,472 --> 00:04:24,681 కానీ, అంతకంటే ముఖ్యంగా… 19 00:04:26,475 --> 00:04:28,227 నువ్వు వీడిని నాకోసం జాగ్రత్తగా చూసుకోవాలి. 20 00:04:30,979 --> 00:04:34,650 వీడు నా మనవడు, వుల్ఫ్. 21 00:04:38,111 --> 00:04:40,948 వుల్ఫ్ అని పేరు పెట్టబడిన ఒక కుర్రాడు, అలాగే నో అని పిలువబడే కుక్క. 22 00:04:45,244 --> 00:04:47,704 నువ్వు వీడిని కాపాడుతూ సురక్షితంగా ఉంచుతావని నాకు తెలుసు. 23 00:04:48,539 --> 00:04:52,709 అలాగే వీడి దుష్ట తల్లి గనుక మళ్ళీ వచ్చి వీడిని తీసుకెళ్లడానికి చూస్తే, 24 00:04:52,793 --> 00:04:55,212 దాని మెడ కొరికి, మొహాన్ని తినేయడానికి 25 00:04:55,295 --> 00:04:56,547 నీకు అనుమతి ఇస్తున్నాను. 26 00:04:57,798 --> 00:04:58,841 సరేనా? 27 00:05:02,052 --> 00:05:03,428 మంచి కుక్క. 28 00:05:28,745 --> 00:05:31,623 నేనేం నిన్ను నిందించడం లేదు. నిందించే హక్కు నాకు లేదనుకో. 29 00:05:32,124 --> 00:05:35,127 కానీ సిబెత్ పరారీలో ఉండగా 30 00:05:35,210 --> 00:05:37,337 నువ్వు మాగ్రాని వదిలి రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది. 31 00:05:37,421 --> 00:05:39,882 సిబెత్ కి మతి పనిచేయకపోతే తప్ప మళ్ళీ కోటకు వెళ్ళదు. 32 00:05:39,965 --> 00:05:41,091 సిబెత్ మొదటి నుండి మతి లేని మనిషే. 33 00:05:44,678 --> 00:05:47,848 నాకు ఈ భూభాగం తెలీదు. నువ్వు మ్యాప్ ని సరిగ్గానే ఫాలో అవుతున్నావా? 34 00:05:48,557 --> 00:05:49,892 నేను దారిలో ఒకచోట ఆగాలి. 35 00:05:50,726 --> 00:05:52,269 మనం అసలు దారిలోనే వెళ్లడం లేదు. 36 00:05:54,730 --> 00:05:56,481 నాన్నా. 37 00:05:57,399 --> 00:05:58,483 ఏంటి బాబు? 38 00:06:00,068 --> 00:06:01,236 నన్ను క్షమించు. 39 00:06:02,404 --> 00:06:03,447 దేనికి? 40 00:06:04,156 --> 00:06:06,408 నేను ఏం ఆలోచించానో నాకే తెలీదు. నేను… 41 00:06:07,284 --> 00:06:08,744 నేను సిబెత్ ని విడిపించాను. 42 00:06:09,536 --> 00:06:11,955 అందువల్ల, ఆమె ఇప్పుడు తప్పించుకుంది, అది నా పొరపాటే. 43 00:06:16,960 --> 00:06:18,921 నేను కూడా ఎన్నో పొరపాట్లు చేసాను. 44 00:06:19,755 --> 00:06:21,089 నాకు కూడా ఎన్నో విచారాలు ఉన్నాయి. 45 00:06:22,216 --> 00:06:24,927 కానీ నేను ఏనాడూ నా పిల్లల కోసం చేసిన పనులను తలచుకొని బాధపడలేదు. 46 00:06:26,386 --> 00:06:27,387 సరేనా? 47 00:06:28,180 --> 00:06:29,932 నువ్వు సిబెత్ ని విడిపించినప్పుడు, 48 00:06:30,015 --> 00:06:32,392 ఒక తండ్రిగా మాత్రమే ఆలోచించావు, ద్రోహం చేయాలనే ఉద్దేశంతో కాదు. 49 00:06:32,476 --> 00:06:34,186 నీ కొడుకు కోసమే ఆ పని చేసావు. 50 00:06:34,686 --> 00:06:36,480 ఇలాంటి విషయాలలో ఇంకెప్పుడూ క్షమాపణలు అడగకు. 51 00:06:38,273 --> 00:06:39,316 చాలా థాంక్స్. 52 00:06:41,235 --> 00:06:42,361 నీ నడుము ఎలా ఉంది? 53 00:06:44,279 --> 00:06:45,489 శ్వాస తీసుకునేటప్పుడు నొప్పి వస్తుంది. 54 00:06:45,989 --> 00:06:48,784 మంచిది. నొప్పి రావడం మంచి విషయం. 55 00:06:48,867 --> 00:06:50,494 నొప్పి వచ్చినప్పుడే మనం ప్రాణాలతో ఉన్నామని తెలుస్తుంది. 56 00:06:50,577 --> 00:06:52,079 -అవును. -నిజం. 57 00:06:53,080 --> 00:06:54,164 ప్రాణాలతో ఉండు, బాబు. 58 00:07:02,631 --> 00:07:04,716 సిబెత్ పెన్సాలో అడుగు పెట్టిననాట నుండి, 59 00:07:04,800 --> 00:07:06,176 ఆమె సమస్య తెచ్చిపెడుతుందని నాకు తెలుసు. 60 00:07:06,260 --> 00:07:09,680 కానీ ఎంత పెద్ద సమస్య తెస్తుందో తెలుసుకోలేకపోయా. 61 00:07:11,974 --> 00:07:14,601 నేను అప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది. 62 00:07:15,477 --> 00:07:18,480 ఆమె నిద్రలో ఉండగా చంపినా బాగుండేది. 63 00:07:20,232 --> 00:07:21,859 కానీ బదులుగా, నువ్వు మాగ్రాని పెళ్లి చేసుకున్నావు. 64 00:07:23,235 --> 00:07:24,278 అవును. 65 00:07:24,903 --> 00:07:27,698 నా సొంత రాజ్యంలో నాకు ఒక స్థానాన్ని పదిలపరచుకోవడానికి అదే మంచి మార్గం అనిపించింది. 66 00:07:27,781 --> 00:07:29,283 అలా చేయడం వల్ల నీకు ఏం ఒరిగింది? 67 00:07:31,743 --> 00:07:32,953 కొంత మేలు అయితే జరిగింది అనుకో. 68 00:07:34,746 --> 00:07:35,998 ఈ విషయం మాగ్రాకి తెలుసా? 69 00:07:37,207 --> 00:07:38,208 ఏం విషయం? 70 00:07:38,292 --> 00:07:39,793 నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావన్న విషయం. 71 00:07:45,257 --> 00:07:47,634 ఆ విషయం తెలియలేదు అంటే ఆమె వెర్రిదే అయ్యుండాలి. 72 00:07:50,345 --> 00:07:52,890 నాకు తెలిసి, విషయం తెలిసినా ఏమీ చేయకుండా అలా ఉంది కాబట్టి ఆమెను వెర్రిది అనాలి. 73 00:07:53,557 --> 00:07:54,892 ఆమె ఒక పెళ్ళైన మూర్ఖురాలు. 74 00:07:55,684 --> 00:07:57,936 -నీ గురించి నాతో నేను కూడా అదే చెప్పుకుంటా. -హా! 75 00:08:00,147 --> 00:08:02,149 కనీసం నేను నిన్ను అప్పుడప్పుడు నా పక్కలోకి తెచ్చుకోగలుగుతున్నాను. 76 00:08:02,691 --> 00:08:05,152 నీ రాణితో నీకు ఆ అదృష్టం కలిగినట్టు లేదు అనుకుంట. 77 00:08:16,246 --> 00:08:17,414 ఎవరది? 78 00:08:17,497 --> 00:08:19,791 -మీ వాళ్ళను శాంతించమని చెప్పు. వాళ్ళు నా మనుషులు. -వెనక్కి తగ్గండి. 79 00:08:20,292 --> 00:08:21,335 గంటర్! 80 00:08:21,418 --> 00:08:22,461 నేనే. 81 00:08:24,046 --> 00:08:26,548 సరే, ఇక నేను వేరుగా ప్రయాణం చేస్తాను. 82 00:08:27,299 --> 00:08:28,759 ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? 83 00:08:29,760 --> 00:08:31,970 గంటర్ ఇంకా పెల్జ్ నా మనుషులు. 84 00:08:32,638 --> 00:08:34,597 నేను మిగతా దూరం వీళ్ళతో కలిసి ప్రయాణిస్తాను, 85 00:08:34,681 --> 00:08:36,140 చేరిన తర్వాత మీ ఇంట్లో కలుస్తా. 86 00:08:36,225 --> 00:08:38,977 నేను నీకు కొన్ని ముళ్ళను ఇచ్చి, దౌత్యపరమైన కార్యదర్శివి అని చెప్పగలను. 87 00:08:39,061 --> 00:08:42,481 వద్దు, ఇతరులకు తెలియకుండా వెళ్లగల కొన్ని మార్గాలు మాకు తెలుసు. 88 00:08:43,106 --> 00:08:44,942 అలా వెళ్లడమే అందరికీ మంచిది. 89 00:08:45,025 --> 00:08:47,236 -నీకు నా మీద నమ్మకం లేదు. -నిజమే. 90 00:08:48,237 --> 00:08:49,738 నాకు నీలో నచ్చేది అదే. 91 00:08:58,830 --> 00:08:59,915 సూపర్. 92 00:09:01,416 --> 00:09:04,211 దగ్గరకురా. నా సోదరా. 93 00:09:23,355 --> 00:09:24,731 ఇక్కడ ఏమైంది? 94 00:09:25,357 --> 00:09:28,026 మాపై టోర్మాడా బాంబులతో ఇక్కడే దాడి చేసాడు. 95 00:09:31,238 --> 00:09:33,031 చూస్తుంటే భూమి చీలిపోయినట్టు ఉంది. 96 00:09:36,201 --> 00:09:37,953 బో లయన్ ఇక్కడే చనిపోయింది. 97 00:09:44,710 --> 00:09:46,587 ఇది మన పూర్వీకుల ఆయుధం. 98 00:09:46,670 --> 00:09:50,048 త్రివాంటియన్ సైన్యం దాన్ని తయారు చేసింది. వీటిని బాంబులు అంటారు. 99 00:09:50,132 --> 00:09:52,259 భూమి చీలిపోవడం నాకు తెలిసింది. 100 00:09:52,342 --> 00:09:54,928 ఇంతటి బీభత్సం చేయగల ఆయుధం త్రివాంటియన్ల దగ్గర ఉందంటే, 101 00:09:55,012 --> 00:09:56,680 వాళ్ళను ఆపడం ఎవరి తరం కాదు. 102 00:09:57,181 --> 00:10:00,309 ఆ బాంబులు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు. మేము వాటిని నాశనం చేయడానికి వెళ్తున్నాం. 103 00:10:00,392 --> 00:10:02,311 ఇప్పుడు ఆ పనిలోకి రేంజర్ ని లాగడానికి ఇక్కడికి వచ్చావు. 104 00:10:02,394 --> 00:10:04,396 నువ్వు ఇప్పటికే మాకు కలిగించిన నష్టం చాలదా, బాబా వాస్? 105 00:10:05,105 --> 00:10:07,274 మీరు కూడా నాలాగే త్రివాంటెస్ నుండి పారిపోయి వచ్చారు. 106 00:10:07,357 --> 00:10:09,902 వాళ్ళు ఇక్కడికి దండెత్తితే, మళ్ళీ మీరు అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. 107 00:10:09,985 --> 00:10:12,821 కావచ్చు. కానీ అది జరిగే అవకాశాలు తక్కువ. 108 00:10:12,905 --> 00:10:14,907 ఈ కొండల్లో బొగ్గు దొరకదు. 109 00:10:14,990 --> 00:10:17,534 పళ్ళు ఉండవు. మేము ఇంకా తోడేళ్లే. 110 00:10:17,618 --> 00:10:19,494 అవి కూడా మమ్మల్ని పట్టించుకోవు. 111 00:10:19,578 --> 00:10:21,079 పర్వతం క్రింద ఎవడి పరిపాలన ఉంటే మాకేంటి? 112 00:10:21,163 --> 00:10:23,457 -ఆ మాట ఇప్పుడు మాత్రమే అనగలవు. -నేను ఎప్పుడైనా అదే అంటా. 113 00:10:24,333 --> 00:10:27,336 మేము ఏ రాజ్యానికి చెందిన వారం కాదు. మేము ఏ రాజ్యం కోసం పోరాడము. 114 00:10:27,419 --> 00:10:30,756 బాబా, నాకు త్రివాంటియన్లు అంటే ఇష్టం లేదని నీకు తెలుసు. 115 00:10:31,256 --> 00:10:33,300 కానీ పయా తరపున పోరాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. 116 00:10:35,344 --> 00:10:36,803 అయితే ఎందుకు పోరాడాలో చెప్తాను. 117 00:10:37,846 --> 00:10:38,972 టోర్మాడా. 118 00:10:45,896 --> 00:10:46,897 నోరు మూసుకో. 119 00:10:47,523 --> 00:10:51,193 వాడి దగ్గర ఈ ఆయుధం ఉందంటే నీకు నిజంగానే ఆశ్చర్యం వేస్తుందా? 120 00:10:51,276 --> 00:10:52,694 పోయి చావు, బాబా వాస్. 121 00:11:11,713 --> 00:11:12,798 అతను వస్తాడు. 122 00:11:54,131 --> 00:11:55,632 కోళ్ల బండిలోనే తీసుకురావాలా? 123 00:11:56,258 --> 00:11:58,302 కోడి పెంట వల్ల కుక్కలు వాసన పసిగట్టలేవు. 124 00:11:58,385 --> 00:12:00,304 సర్లే, కానీ వాసనకు నా తల కూడా తిరుగుతోంది. 125 00:12:00,387 --> 00:12:02,472 నువ్వు సిద్దపడటానికి పెద్దగా సమయం ఇవ్వలేదు కదా. 126 00:12:03,724 --> 00:12:05,017 అదీ నిజమేలే. 127 00:12:05,100 --> 00:12:06,518 సరే, నా మాట విను. 128 00:12:06,602 --> 00:12:09,229 మేము మనం సహజంగా కలుసుకునే ప్రదేశంలోనే నీకోసం ఎదురుచూస్తుంటాం. 129 00:12:09,313 --> 00:12:10,981 వెళ్లే సమయమైనప్పుడు అక్కడికి వచ్చి కలువు. 130 00:12:11,064 --> 00:12:13,108 సరే. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? 131 00:12:13,192 --> 00:12:16,361 అంటే, ముందు ఈ కోళ్లను అమ్మితే మంచిదని నా ఉద్దేశం. 132 00:13:55,961 --> 00:13:57,713 కోళ్ల ఫారంలో పని చేసి వచ్చినట్టు ఉన్నావు. 133 00:13:59,423 --> 00:14:02,509 ఆ విషయం నాకు తెలుసు. చెప్పినందుకు థాంక్స్. 134 00:14:04,553 --> 00:14:08,432 అయితే… మీ బ్యాంక్ గురించి చెప్పు. 135 00:14:09,308 --> 00:14:10,392 ఆమె పేరు నెవ్లా. 136 00:14:11,310 --> 00:14:13,645 ఆమె రాజకీయవేత్తే, కానీ దేశాభిమానం ఎక్కువ. 137 00:14:14,563 --> 00:14:17,065 ప్రభుత్వ వ్యతిరేక ముఠా ఉందని తెలిస్తే, ఆమె కచ్చితంగా దాన్ని పెకిలిస్తుంది. 138 00:14:18,567 --> 00:14:19,735 ముందు ఆమె నీ మాటలు నమ్మాలి. 139 00:14:20,652 --> 00:14:23,614 ఆమె నమ్మలేదంటే మన చర్చ ఎక్కువ సేపు జరగదు. 140 00:14:31,371 --> 00:14:33,957 ఉన్నత కౌన్సిలర్, బ్యాంక్ అధికారి వస్తున్నారు. 141 00:14:34,708 --> 00:14:35,709 కౌన్సిలర్. 142 00:14:35,792 --> 00:14:37,085 రాస్కో, నువ్వు బయట ఎదురుచూడు. 143 00:14:38,378 --> 00:14:39,588 రాయబారి ట్రొవేర్. 144 00:14:40,172 --> 00:14:43,091 మీరు రాణిని తీసుకొచ్చి ఇక్కడే ఎక్కడో ఉంచారనుకుంటా. 145 00:14:43,634 --> 00:14:45,302 చిన్న సమస్య ఎదురైంది. 146 00:14:46,220 --> 00:14:47,346 సమస్యా? 147 00:14:47,429 --> 00:14:48,972 ఆమెకు బదులు నన్ను తీసుకువచ్చింది. 148 00:14:51,308 --> 00:14:52,392 నువ్వు ఎవరివి? 149 00:14:53,936 --> 00:14:55,145 నా పేరు హార్లన్. 150 00:14:55,646 --> 00:14:58,607 పెన్సా నగర ప్రభువును, పయా మహారాణి మాగ్రాకి భర్తను. 151 00:14:59,233 --> 00:15:00,484 నీకు మతి పోయిందా? 152 00:15:00,567 --> 00:15:03,487 ఆయన చెప్పబోయేది మీరు కచ్చితంగా వినాల్సిన విషయం. 153 00:15:03,570 --> 00:15:04,863 మన భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంది. 154 00:15:07,282 --> 00:15:08,617 హార్లన్ ప్రభువు. 155 00:15:09,201 --> 00:15:11,328 మీ గురించి నేను ఇంతకు ముందే విన్నాను. 156 00:15:12,704 --> 00:15:14,873 అది దురదృష్టకరం. 157 00:15:16,250 --> 00:15:18,418 కానీ ఒక్కటి చెప్పాలి, నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను. 158 00:15:20,379 --> 00:15:21,380 విషయం ఏమిటంటే… 159 00:15:22,506 --> 00:15:26,301 మీ సైన్యంలో అదుపుతప్పిన ఒక సైనిక బృందం టోర్మాడా అనే ఒక శాస్త్రవేత్త 160 00:15:26,385 --> 00:15:29,888 రూపొందించిన కొన్ని ఆధునిక ఆయుధాలతో పెన్సాని సర్వనాశనం చేయడానికి సిద్ధమవుతోంది. 161 00:15:31,139 --> 00:15:36,144 ఈ ఆయుధాలు భవనాలను, అలాగే సిటీలను కూడా సమూలంగా తుడిచిపెట్టేయగలవు. 162 00:15:37,145 --> 00:15:38,814 అలాగే, వారు మాపైనే మొదట యుద్ధానికి రానున్నారు. 163 00:15:38,897 --> 00:15:41,859 కానీ విషయం ఏమిటంటే, ఇది మీ సొంత ప్రభుత్వంపై కూడా తిరుగుబాటే. 164 00:15:42,985 --> 00:15:44,069 నీకు మతి పోయింది. 165 00:15:44,820 --> 00:15:47,239 -నిజమే… కానీ ఇక్కడ విషయం అదికాదు… -హార్లన్. 166 00:15:48,282 --> 00:15:49,533 అతను నిజమే చెప్తున్నాడు. 167 00:15:52,286 --> 00:15:55,831 ఇంతకు ముందు ఉన్న పయాన్ రాణి మేము ఒక నగరాన్ని నీటిలో ముంచేసాం అని ఆరోపించింది. 168 00:15:55,914 --> 00:15:58,000 ఇప్పుడు ఈ కొత్త పయాన్ రాణి 169 00:15:58,083 --> 00:16:00,460 ఒక ఊహాజనితమైన ఆయుధంతో దాడిచేయబోతున్నాం అని ఆరోపిస్తోంది. 170 00:16:00,544 --> 00:16:03,338 మీకు ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. మేము మీ ప్రభుత్వంపై ఏమీ ఆరోపించడం లేదు. 171 00:16:04,381 --> 00:16:07,843 కాకపోతే, మీ స్నేహితుడు, సైన్యాధిపతికి కూడా ఇందులో ప్రమేయం ఉండి ఉండొచ్చు. 172 00:16:07,926 --> 00:16:09,720 నువ్వు ఇక మాట్లాడటం ఆపాలి. 173 00:16:09,803 --> 00:16:11,638 ఇతన్ని మాట్లాడటం ఆపమని చెప్పు. 174 00:16:12,306 --> 00:16:13,390 ట్రొవేర్, నీతో కొంచెం మాట్లాడాలి. 175 00:17:18,288 --> 00:17:20,624 దేవుడా, హార్లన్. నీకు అసలు భయమే లేదా? 176 00:17:20,707 --> 00:17:21,708 ఓహ్, ఊరుకో. 177 00:17:22,459 --> 00:17:24,502 ఆమె నమ్మితే నమ్మింది లేదంటే లేదు. 178 00:17:24,586 --> 00:17:26,128 ఆమె మనం చెప్పింది నమ్మడం లేదు. 179 00:17:28,841 --> 00:17:30,551 అలాగని అస్సలు నమ్మలేదని చెప్పలేం. 180 00:17:33,887 --> 00:17:35,806 ఏదో గూడుపుఠాణి జరుగుతుందని పసిగట్టింది. 181 00:17:36,682 --> 00:17:37,724 నిజంగా? 182 00:17:39,268 --> 00:17:41,395 టోర్మాడా ఈ సిటీలోనే ఉన్నాడని నాతో చెప్పింది. 183 00:17:43,605 --> 00:17:46,108 రేపే ట్రయాంగిల్ వారితో సమావేశం కాబోతున్నాడు అంట. 184 00:17:46,191 --> 00:17:47,276 ఆసక్తికరమైన విషయమే. 185 00:17:48,735 --> 00:17:49,862 మరి ఏం చేద్దాం? 186 00:17:49,945 --> 00:17:51,029 ఏమీ చేయాల్సిన పని లేదు. 187 00:17:53,240 --> 00:17:54,449 వీళ్ళందరికీ కాస్త దూరంగా ఉంటే మంచిది. 188 00:17:58,662 --> 00:18:01,164 ఒక మిలటరీ శాస్త్రవేత్త తన పైఅధికారుల అండ లేకుండా 189 00:18:01,248 --> 00:18:03,375 సైన్యాన్ని నడిపించలేడని నెవ్లాకి తెలుసు. 190 00:18:04,168 --> 00:18:05,878 రహస్యంగా దర్యాప్తు చేపడుతుంది. 191 00:18:08,672 --> 00:18:10,674 ఈలోగా నేను తిరిగి వచ్చానని ఇక్కడి వారికి తెలియకూడదు, 192 00:18:10,757 --> 00:18:13,343 లేదంటే సిబెత్ రాలేదని తెలిస్తే లేనిపోని తలనొప్పి మొదలవుతుంది. 193 00:18:13,427 --> 00:18:14,511 అర్ధమైంది. 194 00:18:16,889 --> 00:18:18,557 అయితే… 195 00:18:22,352 --> 00:18:23,353 భోజనం చేద్దామా? 196 00:18:59,389 --> 00:19:02,309 నువ్వు ఇలా చేస్తుంటే నేను ఈ రాజ్యం వదిలి వెళ్ళలేనేమో. 197 00:19:07,022 --> 00:19:08,315 వెళ్లకపోతే ఏమవుతుంది? 198 00:19:10,067 --> 00:19:11,068 వెళ్లకపోతే ఏంటి? 199 00:19:13,904 --> 00:19:16,448 పెన్సాలో నీకు ఏముందని వెనక్కి వెళ్ళాలి? 200 00:19:21,036 --> 00:19:23,914 ఆ నగరాన్ని నిర్మించడానికి నేను నా జీవితాన్ని అంకితం చేశాను. 201 00:19:26,542 --> 00:19:28,961 కానీ ఒకే రాత్రిలో మీ రాణి దాన్ని నీ నుండి లాగేసుకుంది. 202 00:19:31,463 --> 00:19:33,340 ఇప్పుడు నీ ఇంట్లోనే నువ్వు ఒక అతిథివి. 203 00:19:33,924 --> 00:19:35,592 అదికూడా ఒప్పంద పూర్వకంగా చేసుకున్న పెళ్ళిలో. 204 00:19:35,676 --> 00:19:37,928 నీలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలనుకునే వ్యక్తికి అది తగిన స్థాయి కాదు, 205 00:19:38,011 --> 00:19:39,304 నాకైతే ఇలాగే అనిపిస్తుంది. 206 00:19:48,897 --> 00:19:50,148 ఆ ప్రదేశాన్ని వదిలి వచ్చెయ్. 207 00:19:52,150 --> 00:19:54,778 ఇక్కడ మనం ఒక అందమైన జీవితాన్ని నిర్మించుకుందాం. 208 00:19:54,862 --> 00:19:57,531 నువ్వు ఇక్కడ కొత్తగా ఏమైనా చేయొచ్చు. 209 00:19:59,658 --> 00:20:02,786 త్రివాంటెస్ నీకు ఎన్నో విధాలుగా సహకారం అందించగలదు. 210 00:20:05,205 --> 00:20:06,456 నేను కూడా. 211 00:20:17,384 --> 00:20:19,511 చాలా మంచి ఆఫర్ ఇస్తున్నావు. 212 00:20:23,182 --> 00:20:24,683 కానీ నువ్వు అంగీకరించలేని ఆఫర్. 213 00:20:26,977 --> 00:20:28,187 అది నా నగరం. 214 00:20:31,106 --> 00:20:32,774 నిజంగా పెన్సా కోసమే ఉండను అంటున్నావా? 215 00:20:36,528 --> 00:20:39,448 అవును. మరి ఇంకేం కారణం ఉంటుంది? 216 00:20:43,368 --> 00:20:45,287 ఆమె నిన్ను ఎప్పటికీ ప్రేమించదు, హార్లన్. 217 00:20:50,334 --> 00:20:51,460 అయినా కూడా… 218 00:20:53,462 --> 00:20:55,672 ఆమెను ఒంటరిగా వదిలి నేను రాలేకపోతున్నాను. 219 00:21:00,802 --> 00:21:02,554 ఆమెకు నిన్ను నోచుకునే అర్హత లేదు. 220 00:21:04,973 --> 00:21:06,725 నాకు కూడా నిన్ను నోచుకునే అర్హత లేదు. 221 00:21:09,770 --> 00:21:11,688 అయినా కూడా, చివరికి మనం ఇలా ఒక్కటవుతున్నాం. 222 00:21:14,900 --> 00:21:16,902 నీ పిల్లలు ఇద్దరికీ చూపు ఉంది. 223 00:21:18,111 --> 00:21:21,281 నువ్వు వారిని చేరదీసి ఇలా కాపాడుకుంటూ రావడం నిజంగా వాళ్ళు చేసుకున్న అదృష్టం. 224 00:21:22,574 --> 00:21:24,952 కొన్నిసార్లు వాళ్లకు చిన్నతనంలోనే కళ్ళు తీసేసి ఉంటే 225 00:21:25,035 --> 00:21:27,037 ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం వచ్చేది కాదు అనిపిస్తుంటుంది. 226 00:21:27,746 --> 00:21:30,207 అది ఇప్పుడిక జరిగే పని కాదు కదా, ఇక ఆలోచించడం మానెయ్. 227 00:21:34,294 --> 00:21:38,507 నువ్వు నాతో పాటు కొండపై ఉండేటప్పుడు, నిరంతరం వీళ్ళ గురించే ఆలోచించేవాడివి. 228 00:21:39,132 --> 00:21:41,760 ఇప్పుడు వాళ్ళతోనే ఉన్నావు, అయినా కూడా ఏదో భారం నిన్ను కలచివేస్తోంది. 229 00:21:42,970 --> 00:21:44,221 అది పోవాలంటే ఏం చేయాలి? 230 00:21:45,097 --> 00:21:48,267 ఆ ఆయుధాలను నాశనం చేసిన తర్వాత అప్పుడు అడుగు, మిత్రమా. 231 00:21:49,142 --> 00:21:51,687 ఇడో మనుషులు నిర్మించిన ఆయుధాలు. 232 00:21:51,770 --> 00:21:53,605 కానీ దానికి నిన్ను నువ్వే నిందించుకుంటున్నావు. 233 00:21:55,107 --> 00:21:57,860 మనిద్దరం ఒకే ప్రదేశం నుండి వచ్చినవారం. 234 00:21:58,443 --> 00:22:00,320 ఇప్పటికే మనం చేసిన పాపాలు కోకొల్లలు. 235 00:22:00,404 --> 00:22:04,324 అలాంటిది ఇతరులు చేసే వాటికి కూడా నువ్వే బాధపడటం మరీ అత్యాశలా కనిపిస్తోంది. 236 00:22:05,659 --> 00:22:07,911 కానీ నీకు అంత బలంగా బాధపడాలని ఉంటే, 237 00:22:09,204 --> 00:22:12,165 నన్ను నా ఇంట ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇలా సూదూర ప్రాంతాలకు 238 00:22:12,249 --> 00:22:13,750 నడిపిస్తున్నందుకు బాధపడు. 239 00:22:17,629 --> 00:22:20,507 ఒకసారి ఆలోచిస్తే, అదొక అందమైన ప్రక్రియ అని మీకే తెలుస్తుంది. 240 00:22:21,091 --> 00:22:23,093 మేము భూమి నుండి బొగ్గును తీసి, 241 00:22:24,094 --> 00:22:25,762 భూమి కేంద్ర భాగంలో ఎంత వేడిలో 242 00:22:25,846 --> 00:22:27,973 అది తయారైందో తిరిగి అంత వేడి చేస్తాం. 243 00:22:28,765 --> 00:22:33,061 మన భూమి యొక్క కేంద్ర భాగంలో అది ఏర్పడినప్పుడు ఉన్న 244 00:22:33,145 --> 00:22:37,357 ఆ అద్భుతమైన, ఊహించలేని వేడి దానికి తగలగానే 245 00:22:38,066 --> 00:22:41,361 తక్షణమే ఆ బొగ్గు వికృతికరణ చెందుతుంది. 246 00:22:41,945 --> 00:22:44,573 అలా జరిగినప్పుడు, మనకు మనం వెతుకుతున్నది దొరుకుతుంది. 247 00:22:44,656 --> 00:22:49,828 అది నిర్మించబడిన నాట నుండి అందులో దాచబడి ఉన్న శక్తిని 248 00:22:49,912 --> 00:22:51,330 మనం విడుదల చేయగలుగుతాం. 249 00:22:51,413 --> 00:22:55,959 ఇది భూమి అంతరంగంలో నుండి ఈ సృష్టినే కలుగజేసిన 250 00:22:56,043 --> 00:22:57,794 ఆ శక్తిని చేజిక్కించుకోవడం లాంటిది. 251 00:22:57,878 --> 00:23:00,297 ఆపై, ఆ శక్తిని మనం ఆయుధంగా ఉపయోగిస్తాం అనుకోండి. 252 00:23:00,380 --> 00:23:04,635 మన శత్రువులను సెకన్లలో తునాతునకలు చేయగల శక్తి. 253 00:23:06,094 --> 00:23:10,182 ప్రకృతి మరియు సాంకేతికత కలిసి మనకు ప్రసాదించిన ఆ శక్తిని అలాంటి కారణాలకు వాడటం 254 00:23:10,265 --> 00:23:13,268 వినడానికి క్రూరంగా, వృధా ప్రయాసలా ఉండొచ్చు, 255 00:23:13,352 --> 00:23:15,270 కానీ సహజంగా మన యుద్ధాలలో చోటుచేసుకునే 256 00:23:15,354 --> 00:23:18,649 రక్తపాతం, హింస మరియు ఇతర దారుణాలతో 257 00:23:18,732 --> 00:23:22,236 మీరు దీనిని పోల్చి చూస్తే, 258 00:23:23,737 --> 00:23:26,281 వాటన్నిటికి ఇదొక చక్కని పరిష్కారం అని నా ఉద్దేశం. 259 00:23:26,990 --> 00:23:30,702 వేగంగా, కచ్చితంగా మేము గత యుద్ధంలో గెలిచాం. 260 00:23:31,954 --> 00:23:34,081 కొన్ని నిమిషాలలోనే ప్రత్యుర్థుల పూర్తి సైన్యాన్ని మేము 261 00:23:34,164 --> 00:23:39,086 మట్టికరిపించడానికి మన వారిలో కొందరిని మాత్రమే త్యాగం చేయాల్సి వచ్చింది. 262 00:23:39,586 --> 00:23:41,004 వారి పూర్తి సైన్యమా? 263 00:23:41,797 --> 00:23:43,507 నువ్వు లేని విషయాన్ని కూడా కలిపి చెప్తున్నావు. 264 00:23:43,590 --> 00:23:45,050 లేదు, అతను అలా చెప్పడం లేదు. 265 00:23:45,801 --> 00:23:48,846 పశ్చిమ గేటు నుండి వచ్చిన మన గూఢచారులు కూడా ఇదే విషయం చెప్పారు. 266 00:23:48,929 --> 00:23:52,391 కొన్ని క్షణాలలో పూర్తి వినాశనం సృష్టించారు అంట. 267 00:23:52,474 --> 00:23:55,936 ఇది చాలా గొప్ప విషయం. నువ్వు ఈ ఆయుధాలను ఎన్నింటిని నిర్మించావు? 268 00:23:56,728 --> 00:23:58,981 దాదాపుగా 200, రోజు రోజుకూ మరిన్ని చేస్తున్నాను. 269 00:24:00,107 --> 00:24:03,986 మన శత్రువులపై వీటిని ప్రయోగించి వేగంగా యుద్ధాన్ని గెలవడానికి 270 00:24:04,069 --> 00:24:05,654 మనకు ఇదే సరైన సమయం. 271 00:24:05,737 --> 00:24:07,781 ఏ శత్రువుల గురించి మాట్లాడుతున్నావు? 272 00:24:07,865 --> 00:24:11,410 అంటే, పయాతోనే మొదలుపెడదాం. 273 00:24:11,493 --> 00:24:13,954 టోర్మాడా చెప్తున్నది ఏంటంటే 274 00:24:14,037 --> 00:24:17,833 ఈ ఆయుధాల శక్తిని వారికి తెలిసేలా చేసి 275 00:24:17,916 --> 00:24:22,671 తద్వారా జరుగుతున్న చర్చలను మనకు అనుకూలంగా మార్చుకుందాం అంటున్నాడు. 276 00:24:22,754 --> 00:24:24,298 లేదు, కౌన్సిలర్. 277 00:24:24,840 --> 00:24:30,345 నేను నా బాంబులను వాడితే మనం వారి రాజ్యాన్ని సమూలంగా కుప్పకూల్చి 278 00:24:30,429 --> 00:24:32,097 దాన్ని ఆక్రమించవచ్చు అంటున్నాను. 279 00:24:32,181 --> 00:24:34,099 నీ బాంబులా? 280 00:24:35,100 --> 00:24:37,394 నీ స్థాయి మరచిపోయి మాట్లాడుతున్నావు, టోర్మాడా. 281 00:24:38,353 --> 00:24:41,148 అవి నీ ఆయుధాలు కాదు. అవి ఈ ప్రభుత్వానికి చెందిన ఆయుధాలు. 282 00:24:41,231 --> 00:24:46,695 వాటిని వాడాలా వద్దా, అలాగే ఎలా వాడాలనే విషయాన్ని ఈ కౌన్సిల్ వారు మాత్రమే నిర్ణయిస్తారు! 283 00:24:48,197 --> 00:24:50,782 అందుకు నేను ఒప్పుకోలేను, కౌన్సిలర్. 284 00:24:52,075 --> 00:24:54,411 నిజానికి అవి నా బాంబులు. 285 00:24:54,494 --> 00:24:56,538 అవి ప్రస్తుతం నా అదుపులోనే ఉన్నాయి, అవునా? 286 00:24:57,289 --> 00:25:00,876 అలాగే మీలాంటి పైస్థాయి జనరల్ కి ఈ విషయం తెలిసే ఉండాలి, 287 00:25:01,543 --> 00:25:04,838 ఆయుధాలు ఎవరి అదుపులో ఉంటే వారిదే తుది నిర్ణయం అని. 288 00:25:05,839 --> 00:25:07,466 విధేయత లేని కుక్కా! 289 00:25:07,549 --> 00:25:09,843 -టోర్మాడా సరిగ్గానే అన్నాడు. -ఏంటి? 290 00:25:09,927 --> 00:25:12,262 శత్రువులను ఓడించడానికి బదులు 291 00:25:12,346 --> 00:25:15,224 ఈ కౌన్సిల్ పెద్దలు వారిని మచ్చిక చేసుకోవాలని చూడటంతో 292 00:25:15,307 --> 00:25:16,725 మన రాజ్యం రోజు రోజుకూ బలహీనపడుతోంది. 293 00:25:16,808 --> 00:25:18,352 ఏం మాట్లాడుతున్నావు, కౌన్సిలర్? 294 00:25:18,435 --> 00:25:21,146 ఈ కౌన్సిల్ తన ముఖ్య ఉద్దేశాన్ని మరచింది అంటున్నాను. 295 00:25:21,230 --> 00:25:24,775 త్రివాంటెస్ రాజ్యానికి అవసరమైన నాయకత్వాన్ని అందించగలవారు మనకు కావాలి. 296 00:25:24,858 --> 00:25:29,821 మాటలు జాగ్రత్తగా రానివ్వు, నెవ్లా. నువ్వు ద్రోహ పూరిత మాటలు మాట్లాడుతున్నావు. 297 00:25:29,905 --> 00:25:33,158 సరే అయితే, ఇక మాట్లాడేది లేదు. 298 00:25:33,242 --> 00:25:35,327 నెవ్లా, ఏం చేస్తున్నావు? 299 00:25:35,410 --> 00:25:36,453 ఇలా చేయకు! 300 00:25:45,420 --> 00:25:46,463 ట్రొవేర్? 301 00:25:47,923 --> 00:25:51,343 -మనం వెళ్ళాలి. వెంటనే! -ఆగు, ఏం జరుగుతోంది? 302 00:25:51,426 --> 00:25:53,929 మనం ఇక్కడ ఉండకూడదు. త్వరగా పదా! 303 00:25:54,471 --> 00:25:58,100 లేదు. ముందు అసలు ఏం జరుగుతుందో చెప్తావా… 304 00:27:17,095 --> 00:27:18,096 ఆగు. 305 00:28:00,222 --> 00:28:01,723 నీకు ఏం కాలేదు. రిలాక్స్ అవ్వు. 306 00:28:03,141 --> 00:28:04,560 నువ్వు షాక్ కి గురయ్యావు. 307 00:28:07,187 --> 00:28:08,355 అక్కడ ఏం జరిగింది? 308 00:28:10,148 --> 00:28:11,525 టోర్మాడా ఆయుధాన్ని ప్రయోగించాడు. 309 00:28:14,278 --> 00:28:15,696 ట్రయాంగిల్ ని నాశనం చేసాడు. 310 00:28:18,615 --> 00:28:19,616 ఏంటి? 311 00:28:23,120 --> 00:28:25,247 మొత్తం కౌన్సిల్ ని చంపేశాడా? 312 00:28:25,330 --> 00:28:26,331 అందరినీ కాదు. 313 00:28:27,875 --> 00:28:29,001 బ్యాంక్ అధికారిని చంపలేదు. 314 00:28:29,501 --> 00:28:30,544 నెవ్లా. 315 00:28:34,631 --> 00:28:35,841 ఇందులో ఆమె కూడా భాగస్తురాలే. 316 00:28:38,760 --> 00:28:39,803 అవును. 317 00:28:47,853 --> 00:28:49,354 అలాగే నీ ప్రమేయం కూడా ఉంది. 318 00:28:53,025 --> 00:28:55,736 టోర్మాడా, నెవ్లా… 319 00:28:58,113 --> 00:28:59,156 అలాగే నువ్వు. 320 00:28:59,781 --> 00:29:02,242 ట్రయాంగిల్ లోని మరొక వ్యక్తివి. 321 00:29:03,118 --> 00:29:04,828 నాకు వేరే అవకాశం లేకుండా పోయింది. 322 00:29:06,705 --> 00:29:08,749 గ్రీన్ హిల్ గ్యాప్ యుద్ధం జరిగిన నాట నుండే ఈ ప్రణాళిక రచించబడింది. 323 00:29:08,832 --> 00:29:10,250 ట్రయాంగిల్ వారు అక్రమ బాట పట్టారు. 324 00:29:10,334 --> 00:29:12,753 నెవ్లా మరియు టోర్మాడా నన్ను జనాలకు ప్రతినిధిగా ఉండటానికి పిలిచారు. 325 00:29:12,836 --> 00:29:15,881 -వాళ్ళను కాదు అని చెప్పే పరిస్థితిలో నేను లేను. -సరే. అర్థమైంది. 326 00:29:18,675 --> 00:29:20,219 కానీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? 327 00:29:23,430 --> 00:29:28,060 నీ ఈ విప్లవంలో నా పాత్ర ఎటువంటిది? 328 00:29:29,520 --> 00:29:31,522 నిన్ను పెన్సాలోనే చావడానికి నేను వదిలేయలేకపోయా. 329 00:29:34,775 --> 00:29:36,109 నిజంగా అంటున్నావా? 330 00:29:42,074 --> 00:29:45,244 నువ్వు ఆ బాంబుల శక్తి ఎలాంటిదో అనుభవించావు. 331 00:29:45,994 --> 00:29:48,372 ఈ ఆయుధాలు పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాయి. 332 00:29:48,455 --> 00:29:49,581 పయా పని అయిపోయింది. 333 00:29:50,541 --> 00:29:52,000 ఇక అక్కడే ఉండి చావడం వల్ల ప్రయోజనం ఏంటి? 334 00:29:52,084 --> 00:29:53,794 మరొక వ్యక్తిని ప్రేమించే నీ రాణితో కలిసి చావడం కంటే 335 00:29:53,877 --> 00:29:56,213 మా ఈ నూతన ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉండవచ్చు కదా? 336 00:30:01,969 --> 00:30:03,053 ఐ లవ్ యు. 337 00:30:04,930 --> 00:30:06,682 నిన్ను కాపాడుకోవడానికి నేను అన్నిటినీ పణంగా పెట్టాను. 338 00:30:09,226 --> 00:30:10,853 నిన్ను ఇలా తీసుకురావాల్సి వచ్చినందుకు క్షమించు, 339 00:30:10,936 --> 00:30:13,564 కానీ ఇప్పుడు నువ్వు ఎంచుకోవాలి. 340 00:30:16,525 --> 00:30:17,526 ఎంచుకోవాలా? 341 00:30:20,279 --> 00:30:21,280 ఏం ఎంచుకోవాలి? 342 00:30:22,281 --> 00:30:26,493 నువ్వా లేక… జైలు జీవితమా అనా? 343 00:30:28,453 --> 00:30:29,538 లేక చావునా? 344 00:30:30,080 --> 00:30:31,206 లేదు, అదేం కాదు. 345 00:30:31,957 --> 00:30:33,417 తిరిగి పెన్సాకి వెళ్లాలా అని. 346 00:30:33,500 --> 00:30:35,669 నీకోసం నేను బాధపడతాను, కానీ నిన్ను ఆపలేను. 347 00:30:47,723 --> 00:30:49,808 ఎలాగైనా ప్రాణాలతో బయటపడటం నీకు మొదటి నుండి అలవాటే, హార్లన్. 348 00:30:50,851 --> 00:30:52,144 ఈ సారి కూడా అదే చెయ్. 349 00:31:44,321 --> 00:31:46,573 లోపల వెచ్చగా ఉంది, తెలుసా. 350 00:31:48,242 --> 00:31:49,660 ఆమె ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటుంది? 351 00:31:50,410 --> 00:31:51,828 నాకు తెలీదు. 352 00:31:53,914 --> 00:31:56,834 నేను ఇప్పటికి మూడు సార్లు ఆమెను చంపడానికి ప్రయత్నించాను. 353 00:31:58,126 --> 00:32:00,003 ప్రతీసారి మునుపటికంటే మరింత హీనమైన నేరం చేసిందనే కారణంగానే. 354 00:32:00,087 --> 00:32:03,382 అయినా కూడా, ఆమె సురక్షితంగా, సుఖంగా ఎక్కడ దాక్కొని ఉంటుందా అని 355 00:32:03,465 --> 00:32:07,219 నేను ఇలా వర్షంలో నిలబడుతూ మదనపడాల్సిన పరిస్థితి ఎదురైంది. 356 00:32:08,554 --> 00:32:13,642 మీ అక్కకి జనాన్ని తాను అనుకున్నట్టు ఆడించగల ప్రత్యేక ప్రతిభ ఉంది. 357 00:32:16,270 --> 00:32:17,563 ఆమె మనకు దొరుకుతుంది అనుకుంటున్నావా? 358 00:32:18,522 --> 00:32:20,816 ఈ వర్షం ఆగిన తర్వాత, మన కుక్కలు కూడా ఆమెను పసిగట్టలేవు. 359 00:32:22,484 --> 00:32:26,113 ఆమె పశ్చిమ వైపు పారిపోయి ఉండొచ్చు. తిరిగి రావచ్చు. 360 00:32:27,489 --> 00:32:29,616 లేదా ఎక్కడైనా ఈపాటికే చనిపోయి ఉండొచ్చు. 361 00:32:31,827 --> 00:32:33,579 నాకు ఆమె తలనొప్పి లేకుండా ఉంటే చాలు అని ఉంది. 362 00:32:35,122 --> 00:32:37,541 తన తలనొప్పి లేకుండా మనం ఎప్పటికీ ఉండలేం అని నా ఉద్దేశం. 363 00:32:38,500 --> 00:32:39,877 ఆమె చనిపోయినా కూడా అది సాధ్యం కాదు. 364 00:32:44,506 --> 00:32:46,592 నువ్వు భలే మాట్లాడతావు కదా, టమాక్టీ జూన్. 365 00:32:47,384 --> 00:32:51,763 నేను నా మాటకారితనం పై ఆధారపడి ఉంటే ఈపాటికే చనిపోయి ఉండేవాడిని. 366 00:33:05,068 --> 00:33:07,779 వాడు ఇక్కడి నుండి పోవాలి. వెంటనే. 367 00:33:08,655 --> 00:33:10,866 పోవాలి అంటే, చచ్చిపోవాలని నా ఉద్దేశం. 368 00:33:10,949 --> 00:33:13,660 లేదు. అతను మనకు పనికొస్తాడు. 369 00:33:13,744 --> 00:33:15,954 నీకు అతన్ని చంపే మనసు లేకపోతే, ఆ పని నేనే చేస్తాను. 370 00:33:16,038 --> 00:33:18,123 సమస్యే లేదు. చెప్తున్నాను కదా, అతను మనకు పనికొస్తాడు. 371 00:33:18,207 --> 00:33:20,334 -వాడు ఉండడం వల్ల మనకు నష్టమే. -ఇక చాలు. 372 00:33:20,417 --> 00:33:22,544 మనం ఇలా మనలో మనమే వాదించుకోకూడదు. 373 00:33:23,587 --> 00:33:28,008 మనం గనుక జాగ్రత్తగా అడుగులు వేసి ప్రభుత్వాన్ని స్థాపించకపోతే విప్లవాన్ని మొదలుపెట్టాం అని ఉరి తీసి చంపుతారు. 374 00:33:28,091 --> 00:33:30,802 నువ్వు మనమేదో తిరుగుబాటుదారులం అన్నట్టు మాట్లాడుతున్నావు. 375 00:33:31,929 --> 00:33:34,264 మనం ట్రయాంగిల్ లోని ముగ్గురిలో ఇద్దరిని చంపేసాం. 376 00:33:34,348 --> 00:33:35,474 దీన్ని తిరుగుబాటనే అంటారు. 377 00:33:35,974 --> 00:33:39,228 అలాగే మనం అనుకున్నది సాధించాలంటే, ప్రజల నమ్మకాన్ని చొరగొనాలి. 378 00:33:39,311 --> 00:33:42,773 పయాన్ రాణి భర్తను తీసుకురావడం మనకు ఆ నమ్మకాన్ని తెచ్చి ఇవ్వలేదు. 379 00:33:42,856 --> 00:33:44,983 మహారాణి మాగ్రా భర్త ఆమెను వదిలేసి 380 00:33:45,067 --> 00:33:47,819 మనతో చేతులు కలిపాడు అని జనానికి తెలిస్తే, జనంలో మనపై కచ్చితంగా నమ్మకం పుడుతుంది. 381 00:33:48,403 --> 00:33:51,990 నువ్వు అతన్ని మరీ ఎక్కువగా అంచనా వేస్తున్నావు, ట్రొవేర్. 382 00:33:53,867 --> 00:33:57,287 ఒక పయాన్ పౌరుడితో ప్రేమలో పడ్డ కారణంగా ఈమె మన కష్టం మొత్తాన్ని పాడు చేసేలా ఉంది. 383 00:33:57,371 --> 00:33:59,748 గెలిచే జట్టు వైపు నిలబడాలనే కనీస తెలివితేటలు హార్లన్ కి ఉన్నాయి. 384 00:34:00,332 --> 00:34:01,959 అలాగే పెన్సాలోని రక్షణ వ్యవస్థలు ఇంకా 385 00:34:02,042 --> 00:34:06,296 మైనింగ్ పరిశ్రమల వివరాలు అన్నీ అతనికి చాలా బాగా తెలుసు. 386 00:34:07,506 --> 00:34:10,132 మన నూతన ప్రభుత్వానికి అతను వెలకట్టలేని ఆస్తి. 387 00:34:11,885 --> 00:34:13,303 నేను అతని గురించి సరిగ్గానే అంచనా వేసాను. 388 00:34:13,387 --> 00:34:14,679 ఒకవేళ ఆ అంచనా తప్పు అయితే? 389 00:34:16,639 --> 00:34:18,225 అతన్ని నేనే స్వయంగా చంపేస్తాను. 390 00:34:19,476 --> 00:34:22,728 టోర్మాడా రేపే బయలుదేరుతున్నాడు. నువ్వు కూడా అతనితో వెళ్ళాలి. 391 00:34:24,523 --> 00:34:28,235 నీకు ఇష్టమైతే హార్లన్ ని కూడా నీతో తీసుకెళ్ళు. 392 00:34:28,735 --> 00:34:29,735 కానీ, ట్రొవేర్… 393 00:34:31,737 --> 00:34:34,074 ఇది భావోద్వేగాలకు లోనయ్యే సమయం కాదు. 394 00:34:58,640 --> 00:35:00,392 నీకు రేంజర్ ఎలా పరిచయం? 395 00:35:00,475 --> 00:35:02,895 మేము త్రివాంటెస్ లో కలిసి పెరిగాం. 396 00:35:04,271 --> 00:35:05,480 కలిసి మిలటరీలో పని చేసాం. 397 00:35:08,817 --> 00:35:13,322 నేను మా నాన్నని చంపిన తర్వాత, నేను పారిపోవడానికి నాకు రేంజర్ సహాయం చేసాడు. 398 00:35:15,490 --> 00:35:18,160 గేటు దాటి రావడానికి తన ముళ్ళను నాకు ఇచ్చాడు. 399 00:35:19,870 --> 00:35:21,747 అది తెలుసుకున్న ఇడో అతన్ని జైలులో వేసాడు. 400 00:35:22,915 --> 00:35:24,583 నువ్వు ఆయనకు చాలా ఇష్టం అనుకుంట. 401 00:35:24,666 --> 00:35:26,043 అతని వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. 402 00:35:26,835 --> 00:35:28,962 మరి అతనికి టోర్మాడా అంటే ఎందుకు అంత కోపం? 403 00:35:29,046 --> 00:35:31,507 టోర్మాడా ఖైదీలపై అతని ప్రయోగాలు చేసాడు. 404 00:35:32,090 --> 00:35:33,800 తిరిగి చూపును రప్పించగలను అనుకునేవాడు. 405 00:35:34,801 --> 00:35:38,263 అది విజయవంతం కాలేదు, కానీ… అతని ప్రయోగాలకు ఎందరో బలైపోయారు. 406 00:35:39,723 --> 00:35:42,267 అందుకే అతని మొహంపై ఆ ఘాట్లు ఉన్నాయా? 407 00:35:42,351 --> 00:35:46,188 టోర్మాడా అతన్ని మళ్ళీ మళ్ళీ చాకులతో కోయించాడు. 408 00:35:46,772 --> 00:35:47,981 ఎన్నో ఏళ్లుగా. 409 00:35:49,816 --> 00:35:51,944 వింటుంటే ఈ టోర్మాడాని చంపడంలో తప్పు లేదు అనుకుంట. 410 00:35:53,987 --> 00:35:57,324 అవును. అది కూడా నెమ్మదిగా చంపాలి. 411 00:35:59,409 --> 00:36:00,911 మళ్ళీ మళ్ళీ చంపాలి. 412 00:37:38,967 --> 00:37:40,844 ఓహ్, ఛ. 413 00:38:00,113 --> 00:38:01,198 మాగ్రా. 414 00:38:04,159 --> 00:38:05,994 నీ ప్లానులు పని చేయలేదు, మాగ్రా! 415 00:38:08,789 --> 00:38:10,874 నన్ను ఇలా నువ్వు చంపలేవు. 416 00:38:17,256 --> 00:38:18,257 నాకు నీ మాటలు వినిపిస్తున్నాయి. 417 00:38:18,340 --> 00:38:21,134 నాకు నీ బాధ తెలుస్తోంది, చెత్తదానా! 418 00:38:32,104 --> 00:38:33,272 నే… 419 00:39:47,679 --> 00:39:48,889 ఎందుకు ఆగావు? 420 00:39:49,473 --> 00:39:50,891 నా మాస్క్ జారిపోతుంది. 421 00:39:51,892 --> 00:39:53,060 అయితే అది లేకుండా పని చెయ్. 422 00:39:56,063 --> 00:39:57,314 ఆమె పని చేయలేదు. 423 00:39:58,398 --> 00:40:00,776 ఆమె ఈ వాయువులు పీల్చితే, ఊపిరితిత్తులలో మండుతుంది. 424 00:40:00,859 --> 00:40:02,486 నువ్వు ఉండాల్సిన చోట ఉండు. 425 00:40:04,738 --> 00:40:06,740 నేను ఆమె మాస్కును సరిచేస్తాను. 426 00:40:09,576 --> 00:40:11,286 వెళ్లి నీ పని పూర్తి చెయ్. 427 00:40:16,291 --> 00:40:17,417 ఆమెను చెరసాలలో వేయండి! 428 00:40:18,335 --> 00:40:20,712 నడువు! అతను చెప్పింది విన్నావు కదా. 429 00:40:21,922 --> 00:40:23,674 నడువు! త్వరగా. 430 00:40:27,970 --> 00:40:29,429 నీకు ఏం కనిపిస్తోంది? 431 00:40:30,055 --> 00:40:31,473 నాకు ఏమీ కనిపించడం లేదు. 432 00:40:32,558 --> 00:40:37,145 -విలుకాళ్లు ఉన్నట్టు అనిపించడం లేదు. -విలుకాళ్లు ఎవరూ లేరు. 433 00:40:37,229 --> 00:40:38,772 విలుకాళ్లు లేరంటే? 434 00:40:40,148 --> 00:40:43,694 అంటే లోపల కాపలాకు ఎక్కువ మంది ఉన్నారని అర్థం. 435 00:40:43,777 --> 00:40:44,820 అవును, బంగారం. 436 00:40:45,487 --> 00:40:47,573 నువ్వు ఇంకా రెన్, లుతో కలిసి లోనికి వెళ్ళండి. 437 00:40:47,656 --> 00:40:49,491 వెళ్లి పిల్లల్ని కనిపెట్టి బయటకు తీసుకురండి. 438 00:40:49,575 --> 00:40:51,702 ఆ పిల్లలకు చూపు ఉంటే, నేను కూడా వెళ్లి వారిని కాపాడాలి. 439 00:40:52,202 --> 00:40:55,455 సరే. మనం వాళ్ళ దృష్టిని మళ్లించాలి. 440 00:41:01,503 --> 00:41:02,921 -సిద్దపడండి. -సర్. 441 00:41:03,005 --> 00:41:04,673 ఎవరో వెనుక ఫెన్స్ వద్ద ఉన్నారు. 442 00:41:12,931 --> 00:41:15,267 -మీరిద్దరూ నాతో రండి. -అలాగే, సర్. 443 00:41:59,228 --> 00:42:00,354 వాళ్ళు ఇక్కడ లేరు. 444 00:42:00,437 --> 00:42:02,189 వాళ్ళను తిరిగి త్రివాంటెస్ కి పంపేసి ఉంటారా? 445 00:42:02,272 --> 00:42:05,234 లేదు. వాళ్ళు ఇక్కడే బాంబులు చేస్తుంటారు. వాళ్ళను ఇక్కడే ఉంచి ఉంటారు. 446 00:42:07,402 --> 00:42:08,570 పదండి. 447 00:42:21,166 --> 00:42:22,292 దానిని తియ్యి. 448 00:42:24,878 --> 00:42:26,463 ఇక తిరిగి పని ప్రారంభించు. 449 00:42:46,483 --> 00:42:48,026 ఏం పర్లేదు. మీకు ఏం కాలేదు. 450 00:42:52,614 --> 00:42:54,741 -వాళ్ళు షెవాని తీసుకుపోయారు. -ఎక్కడికి? 451 00:42:54,825 --> 00:42:58,203 డార్మిటరీ వెనక్కి. మమ్మల్ని శిక్షించడానికి అక్కడికి పంపిస్తారు. 452 00:42:58,287 --> 00:42:59,621 సరే. 453 00:43:00,706 --> 00:43:02,791 మీరు వీళ్ళను వెనక ఉన్న అడవిలోకి తీసుకెళ్లండి. నేను షెవాని కనిపెడతాను. 454 00:43:18,265 --> 00:43:19,558 షెవా? 455 00:43:21,810 --> 00:43:22,853 షెవా? 456 00:43:24,438 --> 00:43:25,439 షెవా. 457 00:43:28,650 --> 00:43:29,651 హనీవా? 458 00:43:46,585 --> 00:43:47,878 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 459 00:43:47,961 --> 00:43:50,422 కంగారుపడకు. నేను సహాయం చేయడానికి వచ్చాను. 460 00:43:50,506 --> 00:43:53,008 -నేను నిన్ను నమ్మను. -నీతో వాదించే సమయం నాకు లేదు. 461 00:43:53,509 --> 00:43:55,135 మేము ఇక్కడికి బాంబులను నాశనం చేయడానికి వచ్చాము. 462 00:43:55,636 --> 00:43:59,014 మిగతా పిల్లల్ని విడిపించేశాం. ఆ బాంబులు ఎక్కడ ఉన్నాయో చెప్పు. 463 00:43:59,890 --> 00:44:02,017 -నీకు బాంబుల గురించి తెలుసా? -షెవా? 464 00:44:03,185 --> 00:44:05,270 అవి ప్రధాన బిల్డింగ్ స్టోర్ హౌస్ లో ఉన్నాయి. 465 00:44:05,354 --> 00:44:08,899 సరే. మనం వెనుక నుండి అడవిలోకి వెళ్ళాలి. 466 00:44:08,982 --> 00:44:10,984 నా స్నేహితులు నీ తమ్ముళ్లు చెల్లెళ్లను విడిపించారు. 467 00:44:11,068 --> 00:44:12,611 వాళ్ళు వారిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళతారు. 468 00:44:12,694 --> 00:44:14,238 అలా చేస్తే మమ్మల్ని ఎలా కనిపెట్టాలో ఓలొమన్ కి తెలీదు. 469 00:44:21,161 --> 00:44:22,579 ఓలొమన్ చనిపోయాడు. 470 00:44:23,163 --> 00:44:24,164 ఏంటి? 471 00:44:25,207 --> 00:44:26,250 ఎలా? 472 00:44:26,959 --> 00:44:28,877 అతన్ని త్రివాంటియన్లు చంపేశారు. 473 00:44:32,589 --> 00:44:35,217 షెవా, మనం ఇక్కడ ఉండలేం. నన్ను క్షమించు. 474 00:44:37,261 --> 00:44:38,262 నా చేయి పట్టుకో. 475 00:44:41,807 --> 00:44:42,891 పదా. 476 00:45:09,626 --> 00:45:10,919 అందరూ చచ్చారు. 477 00:45:11,003 --> 00:45:12,671 -ఎవరది? -ఆమె మన వైపు ఉన్న మనిషే. 478 00:45:15,591 --> 00:45:17,801 -త్రివాంటియన్లు. -ఎంత మంది? 479 00:45:19,052 --> 00:45:20,053 చాలా మంది. 480 00:45:20,137 --> 00:45:21,346 అందరూ లోనికి పదండి. 481 00:45:22,055 --> 00:45:23,265 రేంజర్. 482 00:45:25,559 --> 00:45:26,560 వస్తున్నాను. 483 00:45:38,989 --> 00:45:40,199 హార్లన్. 484 00:48:18,232 --> 00:48:20,859 మనం ఇప్పుడు మునుపెన్నడూ ఎదుర్కొనని విపత్కరమైన పరిస్థితులలో ఉన్నాం. 485 00:48:21,485 --> 00:48:24,571 త్రివాంటియన్ల దగ్గర ఇప్పుడు మొత్తం నగరాలనే సమూలంగా నాశనం చేయగల ఆయుధాలు ఉన్నాయి. 486 00:48:24,655 --> 00:48:26,657 ఇప్పుడు అదే లక్ష్యంతో వారు పెన్సాకి వస్తున్నారు. 487 00:48:26,740 --> 00:48:28,742 "మొత్తం నగరాలు" అంటే ఏంటి మీ ఉద్దేశం? 488 00:48:28,825 --> 00:48:30,786 వాళ్ళు మన పూర్వీకుల ఆయుధాలను తయారుచేసారు. 489 00:48:31,328 --> 00:48:34,957 ఉరుము మరియు అగ్ని శక్తితో భూమినే చీల్చేయగల ఆయుధాలు. 490 00:48:35,040 --> 00:48:38,502 అది అసాధ్యం. వాళ్ళు మన మధ్య కుదురుతున్న సంధి నియమాలను మార్చడానికి అబద్ధం చెప్తున్నారు. 491 00:48:38,585 --> 00:48:39,795 అదే నిజమై ఉంటే బాగుండేది. 492 00:48:39,878 --> 00:48:41,213 మీరు చెప్తున్న ఈ ఊహాజనితమైన ఆయుధం వారి దగ్గర 493 00:48:41,296 --> 00:48:44,383 ఉంది అనుకోవడం కంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనుకోవడం నమ్మశక్యంగా ఉంది. 494 00:48:44,466 --> 00:48:46,552 మహారాణి, వాళ్ళ అబద్ధాలకు మీరు… 495 00:48:46,635 --> 00:48:48,846 ప్లీజ్. 496 00:48:50,889 --> 00:48:53,100 మీరు ఎందుకు నమ్మడం లేదో నేను అర్థం చేసుకోగలను. 497 00:48:53,183 --> 00:48:54,476 వినడానికి అసంభవంలా అనిపిస్తోంది. 498 00:48:54,560 --> 00:48:57,104 ఇది నిజంగానే అబద్ధం అయ్యుంటే అందరికంటే నేనే ఎక్కువగా సంతోషిస్తాను. 499 00:48:57,896 --> 00:49:01,608 కానీ పయాన్ ప్రజలను కాపాడటం నాతో సహా మీ అందరి కర్తవ్యం. 500 00:49:01,692 --> 00:49:05,863 అలాగే మనం విపత్తుకు అంచున ఉన్నామని నేను చాలా విశ్వసనీయమైన సమాచారాన్ని విన్నాను. 501 00:49:07,155 --> 00:49:08,240 కాబట్టి, మీ రాణిగా, 502 00:49:08,323 --> 00:49:13,036 దయచేసి మీ సందేహాలను పక్కన పెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతున్నాను. 503 00:49:16,999 --> 00:49:20,085 ఈ ఆయుధాలు మన నగరానికి రాకముందే వాటిని నాశనం చేయడానికి 504 00:49:20,169 --> 00:49:22,087 ఇప్పటికే ఒక బృందాన్ని పంపించాం. 505 00:49:22,171 --> 00:49:24,006 కానీ మనం ఎలాంటి ఊహించని పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలి. 506 00:49:24,089 --> 00:49:25,799 మనపై దండయాత్ర చేయనున్నారు. 507 00:49:26,300 --> 00:49:27,968 ఆ వచ్చే విపత్తును తిప్పికొట్టాలి అంటే, 508 00:49:28,051 --> 00:49:32,681 మనకు మన సైనికుల సహాయం మాత్రమే కాదు, మన ప్రతీ పౌరుడి సహాయం కావాలి. 509 00:49:35,893 --> 00:49:39,438 లేడి బెనిక్. మీ వ్యక్తిగత దళాన్ని నాకు ఇస్తారా? 510 00:49:44,026 --> 00:49:45,485 తప్పకుండా, మహారాణి. 511 00:49:45,569 --> 00:49:46,570 డియేగో ప్రభువు? 512 00:49:48,989 --> 00:49:51,658 మేము మా పూర్తి సైనిక విభాగాన్ని మీకు అందిస్తాం. 513 00:49:52,618 --> 00:49:53,785 టోరెన్స్ ప్రభువు? 514 00:49:54,453 --> 00:49:55,537 నా రాణి. 515 00:49:56,747 --> 00:49:57,789 టమాక్టీ జూన్. 516 00:49:58,749 --> 00:50:00,667 మనకు మాంత్రికాంతకుల సహాయం కూడా కావాలి. 517 00:50:01,251 --> 00:50:03,170 మనతో చేరడానికి వాళ్ళను ఒప్పించాలి. 518 00:50:03,253 --> 00:50:05,839 మొన్ననే నువ్వు వారిలో ముగ్గురిని ఉరి తీయించావు. 519 00:50:05,923 --> 00:50:09,134 కానీ మిగతా వారికి ప్రాణ భిక్ష పెట్టాను. మనం ఒకసారి ప్రయత్నించాలి. 520 00:50:12,763 --> 00:50:16,266 మహా దైవ జ్వాల, మాకు మీ కృపను అందించు. 521 00:50:17,100 --> 00:50:20,562 ఈ గడ్డు పరిస్థితుల్లో నీ బలాన్ని ప్రసాదించి 522 00:50:21,980 --> 00:50:25,150 నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి సహాయం చెయ్. 523 00:50:26,693 --> 00:50:28,403 కంజువా కూలిపోయిన నాట నుండి, 524 00:50:29,071 --> 00:50:31,698 పయాన్ రాజ్యం దారి తప్పినట్టు ఉంది. 525 00:50:33,492 --> 00:50:36,245 మన రాజ్యాన్ని కాపాడటానికి పయాన్ పౌరులు మనపై ఆశలు నిలుపుకున్నారు. 526 00:50:36,745 --> 00:50:37,955 కాబట్టి మనం అదే చేయాలి. 527 00:50:38,455 --> 00:50:40,415 అలాగే, మనందరికీ ఒక విషయం తెలుసు… 528 00:50:42,417 --> 00:50:44,253 అది చేయడానికి మనం రక్తం చిందించాల్సి ఉంటుంది. 529 00:50:44,753 --> 00:50:46,421 వాళ్ళు ఇప్పటికే మనలో కొందరిని ఉరి తీశారు, 530 00:50:47,047 --> 00:50:48,966 కాబట్టి మన లక్ష్యం నెరవేరిన తర్వాత మనకు కూడా అదే శిక్ష వేయొచ్చు. 531 00:50:49,466 --> 00:50:54,805 మీలాగే, అనైతిక బ్రతుకు బ్రతకడానికి బదులు, హతసాక్షిగా చావడానికి నేను సిద్ధం. 532 00:50:54,888 --> 00:50:57,015 -లూసియన్. -ఇప్పుడు కాదు, షైలో. 533 00:50:57,099 --> 00:50:58,183 మహారాణి వచ్చింది. 534 00:51:10,487 --> 00:51:13,866 మహారాణి మాగ్రా. మీ రాక ఆశ్చర్యంగా ఉంది. 535 00:51:13,949 --> 00:51:15,576 మాగ్రా మీ మహారాణి కాదు. 536 00:52:24,186 --> 00:52:26,188 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్