1 00:00:08,300 --> 00:00:10,010 వాళ్ళు తిరిగి వస్తే అదుపులోకి తీసుకోవడానికి 2 00:00:10,093 --> 00:00:12,262 వాళ్ళ చర్చి ఇంకా ఇళ్ల దగ్గర మనుషులను పెట్టండి. 3 00:00:12,346 --> 00:00:15,641 మాంత్రికాంతకులు తిరిగి వాళ్ళ ఇళ్లకు అంత త్వరగా వస్తారని నేను అనుకోను. 4 00:00:15,724 --> 00:00:17,518 నువ్వు వాళ్ళ మత విశ్వాసాన్ని నిషేధించావు. 5 00:00:17,601 --> 00:00:20,979 సరే, అలా అంటే వాళ్ళ మత విశ్వాసాన్ని పయా రాజ్యం అంతటిలో నిషేధించాను. ఇప్పుడు ఎక్కడికి వెళతారు? 6 00:00:22,397 --> 00:00:23,398 ఇది చాలా పెద్ద రాజ్యం. 7 00:00:24,691 --> 00:00:29,404 నన్ను అడిగితే రాజ్య శివార్లలో, వాళ్ళపై సానుభూతి దొరికే అవకాశం ఉన్న 8 00:00:29,488 --> 00:00:31,615 లెబ్నిన్ లేదా అల్టూన టౌన్లలో ఉండి ఉంటారు. 9 00:00:32,198 --> 00:00:35,035 డియాగో మరియు టోరెన్స్ ప్రభువులు ఏమైనా సమాచారాన్ని పంపారా? నాకు వాళ్ళు ఎలాగైనా కావాలి. 10 00:00:35,118 --> 00:00:36,703 పంపించారు. 11 00:00:36,787 --> 00:00:40,332 త్వరలోనే మనకు సమాచారం తెలుస్తుంది. కౌన్సిల్ వారు సమావేశమై ఉన్నారు. 12 00:00:40,415 --> 00:00:42,292 నా కుటుంబం గురించి ఏమైనా తెలిసిందా? 13 00:00:42,376 --> 00:00:45,379 జ్ఞానోదయ నివాసం వద్ద అంతా అనుకున్నట్టే జరిగినా కూడా, 14 00:00:45,462 --> 00:00:46,797 వాళ్ళు రావడానికి ఇంకా సమయం పడుతుంది. 15 00:00:47,881 --> 00:00:49,550 నేను అనుకున్నట్టు ఏదైనా జరుగుతుంది అంటావా? 16 00:00:56,515 --> 00:00:58,642 నువ్వు కౌన్సిల్ వారు సమావేశమయ్యారు అన్నావు కదా? 17 00:00:59,142 --> 00:01:00,143 అవును. 18 00:01:02,104 --> 00:01:03,397 మరి వాళ్ళ మాటలు ఎందుకు వినిపించడం లేదు? 19 00:01:11,488 --> 00:01:12,739 నాకు రక్తం వాసన వస్తోంది. 20 00:01:40,350 --> 00:01:41,351 అందరినీ చంపేశారా? 21 00:01:43,020 --> 00:01:44,188 అలాగే అనిపిస్తోంది. 22 00:01:56,074 --> 00:01:57,576 డియేగో ప్రభువు. 23 00:02:06,710 --> 00:02:07,920 మాంత్రికాంతకులు. 24 00:02:08,503 --> 00:02:11,507 ఇతని రక్తం ఇంకా వెచ్చగానే ఉంది. నిన్ను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళతాం. 25 00:03:51,064 --> 00:03:54,735 -సరే, ఇలా అయితే కష్టం. -ఏం మాట్లాడుతున్నావు? 26 00:03:55,527 --> 00:03:57,613 మనం టోర్మాడా కంటే ముందు పెన్సాకి వెళ్తే సరిపోదు. 27 00:03:57,696 --> 00:04:00,157 మనం ఒక సైన్యాన్ని పోగేసి, రక్షణను కట్టుదిట్టం చేసి, 28 00:04:00,240 --> 00:04:02,701 ఒక ప్లాన్ వేసుకునేంత త్వరగా అక్కడికి వెళ్ళాలి. 29 00:04:02,784 --> 00:04:04,161 ఇంకా వేగంగా వెళ్ళడానికి దారి తెలుసా? 30 00:04:04,244 --> 00:04:06,246 నిజానికి నాకు తెలుసు. 31 00:04:08,332 --> 00:04:10,959 కొన్నిసార్లు స్మగ్లర్లు వాడే ఇంకొక దారి ఒకటి ఉంది. 32 00:04:11,752 --> 00:04:13,754 దాని గురించి ఇప్పటి దాకా ఎందుకు చెప్పలేదు? 33 00:04:15,005 --> 00:04:16,507 ఎందుకంటే అది ప్రమాదకరమైంది, సరేనా? 34 00:04:17,798 --> 00:04:20,344 కానీ ఆ దార్లో వెళితే మనం ఒక రోజు ముందు చేరుకుంటాం. రెండు కూడా కావచ్చు. 35 00:04:20,427 --> 00:04:25,015 నువ్వు వాళ్ళను లోతట్టు ప్రాంతాల ద్వారా తీసుకెళ్లాలి అంటున్నావా? నీకు పిచ్చి ఎక్కింది. 36 00:04:25,516 --> 00:04:26,808 ఈ లోతట్టు ప్రాంతాలు అంటే ఏంటి? 37 00:04:26,892 --> 00:04:32,773 వాటి గురించి ఈ మ్యాప్లలో ఉండదు. అక్కడి భూభాగం అర్థం చేసుకోలేని విధంగా ఉంటుంది. 38 00:04:32,856 --> 00:04:35,192 -"అర్థం చేసుకోలేని విధం" అంటే ఏంటి? -మేము మా వాళ్ళను అక్కడ కోల్పోయాం. 39 00:04:35,692 --> 00:04:37,194 -కోల్పోయారా? ఎలా? -మాకు తెలీదు. 40 00:04:37,277 --> 00:04:39,071 -అక్కడ ఆత్మలు ఉంటాయి. -అది కాదు. 41 00:04:39,571 --> 00:04:42,950 సరే, ఇది మంచి ఆలోచన కాకపోవచ్చు, కానీ వెనక్కి వెళ్ళడానికి వేగవంతమైన మార్గం అదే. 42 00:04:43,033 --> 00:04:45,327 అలాగే మనం ఏడుగురం ఉన్నాం. మనలో ముగ్గురికి చూపు ఉంది. 43 00:04:45,410 --> 00:04:47,871 ఇంత కంటే తక్కువ సామర్ధ్యంతో ఆ ప్రదేశాన్ని నేను చాలా సార్లు దాటాను. 44 00:04:49,456 --> 00:04:50,624 ఎన్ని సార్లు? 45 00:04:55,879 --> 00:04:56,880 రెండుసార్లు. 46 00:04:59,675 --> 00:05:01,134 అయితే నువ్వే ముందు వెళ్ళు. 47 00:05:01,718 --> 00:05:06,056 అలాగా, సరే. సలహా ఇచ్చినోడిని చంపేసేలా ఉన్నారు. 48 00:05:22,364 --> 00:05:25,033 ఈ మాంత్రికాంతకులు మన రక్షణ వ్యవస్థను దాటుకొని ఎలా వచ్చారు? 49 00:05:25,117 --> 00:05:28,829 ఎక్కువ మంది వచ్చి ఉండరు. ముగ్గురో నలుగురో వచ్చినా చాలు. 50 00:05:29,413 --> 00:05:31,498 చనిపోయిన వారందరూ తమను రక్షించుకోలేని పౌరులే. 51 00:05:32,082 --> 00:05:33,333 ఇది నా వల్లే జరిగింది. 52 00:05:33,917 --> 00:05:34,918 మాగ్రా. 53 00:05:35,002 --> 00:05:37,171 వాళ్ళు నా చేతికి చిక్కారు, ఉరి ముందు నిలబడ్డారు. 54 00:05:37,254 --> 00:05:39,339 అయినా నేను వాళ్ళను పోనిచ్చాను. 55 00:05:39,423 --> 00:05:40,507 నువ్వు క్షమాభిక్ష పెట్టావు. 56 00:05:40,591 --> 00:05:43,385 నా క్షమాభిక్ష కారణంగా మొత్తం కౌన్సిల్ వారు హత్య చేయబడ్డారు. 57 00:05:51,143 --> 00:05:52,477 నా అక్క చెప్పిందే నిజం. 58 00:05:55,522 --> 00:05:59,401 హింసకు జవాబు హింసతోనే ఇవ్వాలి. 59 00:06:02,196 --> 00:06:04,615 నేను ఈ మాంత్రికాంతకులను పట్టుకుంటా. 60 00:06:05,490 --> 00:06:08,327 వాళ్ళు హంతకులు, దానికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించాల్సిందే. 61 00:06:09,578 --> 00:06:14,374 దయచేసి ఈ విషయాన్ని నాకు వదిలేయ్. నీ చేతికి మట్టి అంటకుండా ఉంటే మంచిది. 62 00:06:14,458 --> 00:06:15,876 ఇప్పుడు నాకు అంత ఓర్పు లేదు. 63 00:06:56,708 --> 00:06:59,086 ఓయ్, ఓయ్! ఓయ్. 64 00:07:00,879 --> 00:07:05,384 స్వాగతం, కౌన్సిలర్. భలే త్వరగా వచ్చేసారు. 65 00:07:06,885 --> 00:07:10,722 నీ బృందం ఒకటి మొత్తం ఒక్కడి చేతిలో చచ్చిందని విన్నాను. 66 00:07:11,390 --> 00:07:12,891 నువ్వు చంపాను అని చెప్పిన ఒకడి చేతిలో. 67 00:07:13,767 --> 00:07:17,229 అవును, అవును. బాబా వాస్. 68 00:07:17,312 --> 00:07:19,398 అది నా తప్పే, ఆ నా పొరపాటు నుండి చాలా నేర్చుకున్నా. 69 00:07:19,481 --> 00:07:22,317 కానీ ఇక చేసిన పొరపాట్లను పక్కన పెడితే, 70 00:07:22,401 --> 00:07:24,611 నాకు మీరు ఎంత మంది సైనికులను తీసుకొచ్చారో చెప్పగలరా? 71 00:07:24,695 --> 00:07:28,156 చాలా తక్కువ మందిని తేగలిగాను. అది కూడా చాలా జాగ్రత్తగా తేవాల్సి వచ్చింది. 72 00:07:28,699 --> 00:07:30,742 జనరల్స్ అందరూ నా చేతుల్లోకి వచ్చే వరకు, 73 00:07:30,826 --> 00:07:32,661 మన తిరుగుబాటులో నా ప్రమేయం ఉందని ఎవరికీ తెలియకూడదు. 74 00:07:33,412 --> 00:07:34,663 మంచి ఆలోచన. 75 00:07:34,746 --> 00:07:38,166 కావచ్చు. కానీ మనకు ఒక దళం సైనికులు తగ్గారు. 76 00:07:38,834 --> 00:07:40,544 ఉన్న వారితో పెన్సాని జయించగలమా? 77 00:07:41,628 --> 00:07:45,174 మీరు నా బాంబుల శక్తిని ఇంకా తక్కువగా అంచనా వేస్తున్నారు. 78 00:07:47,384 --> 00:07:50,512 వీటిని పెట్టడానికి అవసరమయినంత మంది సైనికులు మనకు ఉండరేమో అని నా భయం. 79 00:07:50,596 --> 00:07:52,389 ఇకపై మనకు సైనికులతో అవసరం లేదు. 80 00:07:52,890 --> 00:07:56,643 మేము ఈ బాంబులను దూరంగా విసరగల మెషిన్లను తయారు చేసాం. 81 00:07:57,811 --> 00:08:01,481 -నువ్వు ఈ మెషిన్లను ప్రయోగించి చూసావా? -మీరు నన్ను అవమానిస్తున్నారు. 82 00:08:03,567 --> 00:08:05,319 మరి చూపు ఉన్న పిల్లల సంగతి ఏమైంది? 83 00:08:05,402 --> 00:08:07,446 వాళ్ళు లేకుండా నీ పనిని నువ్వు ఎలా కొనసాగించగలవు? 84 00:08:07,529 --> 00:08:10,574 త్వరలోనే దొరుకుతారు. వాళ్ళే కాకుండా చూపు ఉన్న ఇతరులు కూడా ఉన్నారు. 85 00:08:10,657 --> 00:08:13,243 అదంతా పక్కన పెడితే, ప్రస్తుతం మన దగ్గర 86 00:08:13,327 --> 00:08:16,079 మొత్తం పయాన్ రాజ్యాన్ని నాశనం చేయడానికి అవసరమైనన్ని బాంబులు ఉన్నాయి. 87 00:08:17,623 --> 00:08:21,668 సరే, అయితే ఇక నువ్వు పెన్సాకి కొనసాగితే మంచిది. 88 00:08:22,794 --> 00:08:23,837 నా సైనికులు నీతో ఉంటారు. 89 00:08:24,338 --> 00:08:26,757 -మీ సహాయానికి కృతజ్ఞుడిని. -కమాండర్. 90 00:08:27,508 --> 00:08:28,884 వారితో కలవండి! 91 00:08:28,967 --> 00:08:30,302 తిరిగి వెనక్కి వెళ్తున్నారా? 92 00:08:30,385 --> 00:08:34,097 అవును. నేను సంక్షోభంలో పడ్డ ఒక సామ్రాజ్యాన్ని మేనేజ్ చేయాలి. 93 00:08:34,597 --> 00:08:36,308 అలాగే నువ్వు ఒక రాజ్యాన్ని జయించాలి. 94 00:08:40,395 --> 00:08:41,563 జాగ్రత్తగా వెళ్ళండి. 95 00:09:14,638 --> 00:09:20,602 హార్లన్, నువ్వు నీ జీవితంలో తీసుకున్న చెడ్డ ఐడియాలలో ఇదే అతి చెత్త ఐడియా. 96 00:09:21,311 --> 00:09:24,731 అవును. కానీ ఇక మనం వెనక్కి వెళ్లలేం. 97 00:09:27,276 --> 00:09:29,278 నువ్వు నీ చెల్లితో మాట్లాడాలి. 98 00:09:29,903 --> 00:09:31,280 అది నాకేసి తుపాకీ కాల్చింది. 99 00:09:33,115 --> 00:09:38,453 కొఫూన్, మీ అమ్మ సిబెత్ తో పోల్చితే ఆమె కన్నా చాలా గొప్ప రాణి ఎందుకు కాగలదో తెలుసా? 100 00:09:39,872 --> 00:09:42,040 లేదు. ఎందుకంటే అమ్మకు పిచ్చి లేదు కాబట్టా? 101 00:09:44,042 --> 00:09:45,210 ఎందుకంటే మీ అమ్మకు కరుణ ఎక్కువ. 102 00:09:46,420 --> 00:09:47,713 నేను ఎప్పటికీ రాజును కాలేను 103 00:09:47,796 --> 00:09:51,633 ఎందుకంటే నాకున్న కరుణ, పోరాడాలనే నా ప్రవృత్తి కంటే చాలా బలహీనమైనది. 104 00:09:52,676 --> 00:09:55,304 అందుకారణంగా నేను మెరుగైన యోధుడిని కాగలనేమో. నాకు తెలీదు. 105 00:09:55,387 --> 00:09:58,473 కానీ నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు నీ అమ్మలాంటి కొడుకువి. 106 00:09:59,308 --> 00:10:02,728 చిన్న వయసు నుండే నువ్వు ఆమెకు ఉన్న కరుణ, ఇంకా జ్ఞానాన్ని చూపడం ప్రారంభించావు. 107 00:10:03,812 --> 00:10:07,399 నీలోని ఆ గుణాలు నిన్ను బలహీనుడిగా చేస్తాయని నువ్వు అనుకోవచ్చు, కానీ నిజానికి అవి నీకు మరింత బలాన్ని ఇస్తాయి. 108 00:10:09,151 --> 00:10:12,029 మీ అమ్మలాగ. నువ్వు గొప్ప రాజువు కాగలవు. 109 00:10:15,240 --> 00:10:16,450 ఏంటి? 110 00:10:16,533 --> 00:10:18,869 ఏం మాట్లాడుతున్నావు? నేను రాజును కాను. 111 00:10:19,536 --> 00:10:20,913 అచ్చం ఒక యువరాజులా మాట్లాడావు. 112 00:10:22,372 --> 00:10:24,791 దయచేసి వెళ్లి నీ చెల్లితో మాట్లాడు. 113 00:10:27,461 --> 00:10:29,004 మాట్లాడినా ప్రయోజనం ఉండదు. 114 00:10:29,087 --> 00:10:30,339 అలా ఉండాలి, బాబు. 115 00:10:35,302 --> 00:10:36,303 హేయ్. 116 00:10:38,263 --> 00:10:40,265 -నేను మీ ఇద్దరినీ ఏకాంతంగా వదులుతాను. -రెన్. 117 00:10:41,433 --> 00:10:44,144 -మనం ఎప్పటికైనా మాట్లాడుకోవాలి కదా. -అవునా? 118 00:10:45,896 --> 00:10:49,358 అది నా ఆలోచన కాదు, సరేనా. అమ్మా నాన్న ఆ ప్రదేశాన్ని నాశనం చేయాలని నిర్ణయించారు. 119 00:10:50,984 --> 00:10:53,987 ఆ ప్రదేశంలో ఉన్న జ్ఞానం ఈ ప్రపంచాన్నే మార్చగలిగేది. 120 00:10:54,071 --> 00:10:57,616 ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? హనీవా, వాళ్ళు బాంబులు నిర్మిస్తున్నారు. 121 00:10:57,699 --> 00:11:00,702 బాంబులు నిర్మిస్తున్నది వాళ్ళు. మనం కాదు. 122 00:11:02,120 --> 00:11:03,288 మనం వేరే పని చేసేవారం. 123 00:11:04,831 --> 00:11:06,667 నువ్వు కూడా తుపాకీని నాకేసి ఎక్కుపెట్టడానికి ఏం సంకోచించలేదు. 124 00:11:09,086 --> 00:11:11,505 నన్ను క్షమించు. అది నా పొరపాటు. 125 00:11:11,588 --> 00:11:13,173 అవును, అది చాలా పెద్ద పొరపాటు. 126 00:11:13,257 --> 00:11:16,552 ఇక ఆపు, నువ్వేదో అస్సలు పొరపాట్లే చేయనట్టు. సిబెత్. 127 00:11:21,557 --> 00:11:23,892 నాన్న, ఏమైంది? 128 00:11:24,935 --> 00:11:26,103 మనం ఇక్కడ ఒంటరిగా లేము. 129 00:11:26,728 --> 00:11:28,397 ఈ ప్రదేశం చాలా దారుణంగా ఉంది. 130 00:11:41,326 --> 00:11:42,411 నేను ఒకరిని చూసాను. 131 00:11:44,121 --> 00:11:45,330 ఇంకొకడు ఉన్నాడు. 132 00:11:47,958 --> 00:11:49,042 ఇంకా ఉన్నారు. 133 00:11:50,878 --> 00:11:52,087 కనీసం ఆరుగురు ఉన్నారు. 134 00:11:56,675 --> 00:11:59,344 మనం ఆరుగురిని చంపగలం. కదా? 135 00:12:02,264 --> 00:12:03,265 హలో! 136 00:12:04,057 --> 00:12:06,018 మేము ఈ ప్రదేశాన్ని దాటి వెళ్తున్నాం ఆంతే. మీకు హాని తలపెట్టాలని చూడటం లేదు. 137 00:12:08,228 --> 00:12:11,481 కానీ… మా దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. 138 00:12:16,278 --> 00:12:17,362 వాళ్ళ దగ్గర కుక్కలు ఉన్నాయి. 139 00:12:19,364 --> 00:12:20,699 అవి కుక్కలు కాదు. 140 00:12:23,952 --> 00:12:26,121 అమ్మో! ఛ. 141 00:12:35,839 --> 00:12:36,673 గంటర్! 142 00:13:24,805 --> 00:13:26,139 ఛ! అయ్యో! వద్దు! 143 00:13:33,063 --> 00:13:35,065 ఛ! ఛ! ఛ! 144 00:13:36,859 --> 00:13:37,860 ఛ. 145 00:14:06,889 --> 00:14:09,433 -కొఫూన్. నీకు దెబ్బ తగిలిందా? -లేదు. 146 00:14:10,976 --> 00:14:12,144 హనీవా ఎక్కడ? 147 00:14:18,734 --> 00:14:20,694 నన్ను వదలండి! 148 00:14:20,777 --> 00:14:22,613 హనీవా! 149 00:14:48,847 --> 00:14:49,932 హనీవా. 150 00:15:00,108 --> 00:15:01,485 బాబా! 151 00:15:01,568 --> 00:15:03,737 -ఆమె ఎక్కడ? -తనని వాళ్లు ఎత్తుకెళ్లిపోయారు. 152 00:15:03,820 --> 00:15:04,821 ఆమె పోయింది. 153 00:15:36,353 --> 00:15:37,563 అమ్మో. 154 00:15:39,523 --> 00:15:40,524 అమ్మో. 155 00:15:44,736 --> 00:15:46,864 ఏంటి? ఎందుకు ఆగుతున్నాం? 156 00:15:47,823 --> 00:15:49,867 రోడ్డు మధ్యలో ఎవరో ఉన్నారు, సర్. 157 00:15:53,245 --> 00:15:54,079 ఏంటది? 158 00:16:02,880 --> 00:16:04,298 పోరాడడం ఆపండి. 159 00:16:05,966 --> 00:16:07,176 ఆగండి! 160 00:16:10,888 --> 00:16:13,015 నువ్వు ఎవరివి? నీకు ఏం కావాలి? 161 00:16:14,516 --> 00:16:16,101 నేను టోర్మాడా కోసం వచ్చాను. 162 00:16:17,895 --> 00:16:19,146 నేనే టోర్మాడాని. 163 00:16:22,107 --> 00:16:23,317 దిగుతున్నాను. 164 00:16:24,067 --> 00:16:25,235 నన్ను వదలండి. 165 00:16:36,580 --> 00:16:37,623 మరి నువ్వు ఎవరివి? 166 00:16:39,374 --> 00:16:41,585 టోర్మాడా, నేను సిబెత్ కేన్ ని. 167 00:16:52,513 --> 00:16:56,934 మహారాణి. మిమ్మల్ని కలవడం నా భాగ్యం. 168 00:17:05,943 --> 00:17:07,528 నువ్వు చాలా తెలివైన వాడివి అని విన్నాను. 169 00:17:08,694 --> 00:17:13,367 సరే, నేను ఎంతగానో విన్న నీ అందమైన ఆయుధాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? 170 00:17:18,163 --> 00:17:19,414 అది మానవ ఎముకా? 171 00:17:21,375 --> 00:17:22,501 ఇవి ఏంటి? 172 00:17:23,252 --> 00:17:25,212 నా చిన్నప్పుడు నేను వీళ్ళ గురించి కథలు విన్నాను. 173 00:17:25,796 --> 00:17:29,633 జంతువుల లాగ జీవించే ఒక తెగ మనుషుల గురించి. మనుషులను వేటాడి, తింటుంటారని. 174 00:17:30,259 --> 00:17:33,637 నేను కూడా ఆ కథలు విన్నాను. మానవ మాంసం తినే చెత్త వెధవలు. 175 00:17:34,388 --> 00:17:36,974 నరమాంస భక్షకులు. మేము వారి గురించి చదివాము. 176 00:17:38,058 --> 00:17:40,686 సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం వాళ్ళను కనిపెట్టాలి. 177 00:17:40,769 --> 00:17:42,813 మనం విడిపోతే మంచిది. ఈ ఏరియా మొత్తం వెతుకుదాం. 178 00:17:42,896 --> 00:17:45,524 లేదు, అలా అయితే చాలా సమయం పడుతుంది. మనం ఆలస్యం అయిపోతాం. 179 00:17:46,108 --> 00:17:48,861 కాకపోవచ్చు. వాళ్ళను ప్రాణాలతో తీసుకెళ్లడానికి ఒక కారణం ఉండి ఉండొచ్చు. 180 00:17:49,444 --> 00:17:50,696 మీరు చెప్పాలనుకునేది ఏంటి? 181 00:17:53,240 --> 00:17:56,159 వాళ్ళ మాంసం పాడు కాకుండా ఉండటానికి ప్రాణాలతో తీసుకెళ్లారు. 182 00:17:58,871 --> 00:18:02,958 కొఫూన్, నువ్వు వెంటనే పెన్సాకి వెళ్లి టోర్మాడా వస్తున్నాడని చెప్పు. 183 00:18:03,041 --> 00:18:05,586 లేదు. లేదు, నేను వెళ్లను. హనీవాకి నా సహాయం కావాలి. 184 00:18:06,795 --> 00:18:08,463 నీ కొడుకు అలాగే అమ్మకు కూడా నీ సహాయం కావాలి. 185 00:18:08,547 --> 00:18:10,716 వెంటనే గుర్రం ఎక్కి పెన్సాకి వెళ్లి మీ అమ్మను వారించు. 186 00:18:10,799 --> 00:18:11,800 రెన్, నాతో రా. 187 00:18:13,969 --> 00:18:15,137 మేము నీ చెల్లిని కనిపెట్టి తీసుకొస్తాం. 188 00:18:41,622 --> 00:18:44,124 -రెమెండ్ స్కెల్ట్. -ఎవరది? 189 00:18:46,585 --> 00:18:47,836 టమాక్టీ జూన్. 190 00:18:49,963 --> 00:18:51,173 టమాక్టీ జూన్. 191 00:18:51,924 --> 00:18:54,259 నువ్వు మరణం నుండి తిరిగి లేచావని నేను విన్నాను, 192 00:18:56,136 --> 00:19:00,557 కానీ వచ్చిన వెంటనే నువ్వు సేవలు చేసిన సైన్యాన్ని బహిష్కరించేలా చేసావు. 193 00:19:01,058 --> 00:19:02,893 నేను రాణిని మాత్రమే సేవిస్తాను. 194 00:19:03,936 --> 00:19:07,147 కానీ నువ్వు ఆమె సింహాసనాన్ని ధిక్కరించే 195 00:19:07,898 --> 00:19:12,986 వారితో కలిసి పని చేయడానికి నిర్ణయించుకున్నావు. 196 00:19:15,447 --> 00:19:18,951 నేను కేవలం ఒక కమ్మరిని మాత్రమే. నేను ఎవరితో కలిసి లేను. 197 00:19:21,119 --> 00:19:22,120 సరే, అయితే… 198 00:19:23,997 --> 00:19:25,582 ఇప్పుడు ఒక పక్షానికి మద్దతు తెలిపే సమయమైంది. 199 00:19:26,124 --> 00:19:27,292 నా రాణికి. 200 00:19:32,172 --> 00:19:35,509 హలో. నువ్వు రెమెండ్ వి కదా? 201 00:19:35,592 --> 00:19:36,844 నా రాణి. 202 00:19:37,928 --> 00:19:39,680 నేను మాంత్రికాంతకుల కోసం వెతుకుతున్నాను. 203 00:19:40,305 --> 00:19:43,392 మాంత్రికాంతకులు అందరూ బహిష్కరించబడ్డారు, నా రాణి. 204 00:19:45,686 --> 00:19:47,646 అయితే నువ్వు సులభంగా అడిగితే చెప్పను అంటావు, అంతేనా? 205 00:19:49,022 --> 00:19:50,399 టమాక్టీ జూన్. 206 00:20:04,329 --> 00:20:07,708 -ఎక్కడ ఉన్నారు? -నాకు తెలీదు! నాకు తెలీదు! 207 00:20:14,423 --> 00:20:15,799 వాడి చేతిని టేబుల్ మీద పెట్టండి. 208 00:20:17,926 --> 00:20:21,889 దీనిని విజిల్ ఖడ్గం అంటారు. 209 00:20:22,931 --> 00:20:24,516 నువ్వు ఇలాంటి దానిని ముందెన్నడూ చేసి ఉండవు. 210 00:20:25,434 --> 00:20:28,270 దీనిని కేవలం కొందరు నిపుణత ఉన్నవారు మాత్రమే వాడగలరు. 211 00:20:29,479 --> 00:20:33,066 దీనికి ఉన్న బ్లేడు నమ్మశక్యం కానంత కచ్చితంగా దేనినైనా కోయగలదు. 212 00:20:33,650 --> 00:20:38,822 మేము వెతుకుతున్న మాంత్రికాంతకులు 12 మంది అమాయకులైన పయాన్లను చంపారు. 213 00:20:40,032 --> 00:20:42,826 వాళ్ళను కనిపెట్టకపోతే, ఇంకా చంపుతూనే ఉంటారు. 214 00:20:44,494 --> 00:20:47,873 కాబట్టి, దయచేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తావా? 215 00:20:50,250 --> 00:20:51,251 నేను చెప్పను. 216 00:20:53,170 --> 00:20:54,338 సరే అయితే. 217 00:20:59,009 --> 00:21:01,345 ఆ వేలు లేకపోయినా నువ్వు కత్తులు చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు, 218 00:21:01,428 --> 00:21:03,472 కానీ నీ బొటన వేలును తీసేస్తే ఏమవుతుంది? 219 00:21:04,056 --> 00:21:05,599 అయ్యో, వద్దు! 220 00:21:05,682 --> 00:21:07,726 వద్దు! వాళ్ళు తాపీ పని చేసే వ్యక్తి స్థలంలో ఉన్నారు. 221 00:21:07,809 --> 00:21:09,645 వెనుక ఉండే ఒక ఇంట్లో. అందరూ అక్కడే ఉన్నారు. 222 00:21:13,440 --> 00:21:14,441 చాలా థాంక్స్. 223 00:21:19,363 --> 00:21:23,659 పనికిమాలిన అవిశ్వాసి! వాళ్ళు నీ గొంతు కోసేస్తే ఎంతో బాగుంటుంది. 224 00:21:23,742 --> 00:21:26,286 నువ్వు, నీకు పుట్టిన ఆ అక్రమ సంతానాన్ని చంపేస్తే బాగుంటుంది! 225 00:21:26,370 --> 00:21:27,871 వాడి చేయి తీసేయ్. 226 00:21:48,016 --> 00:21:49,184 అవును. ఇలాగే. 227 00:21:52,479 --> 00:21:54,022 ఇడో ఇలాగే అనుసరించేవాడు. 228 00:21:57,192 --> 00:21:59,862 మా నాన్న, ఒక బానిస వర్తకుడు. 229 00:22:01,321 --> 00:22:02,906 ఆయన ఇలా అనుసరించడం మాకు నేర్పించాడు. 230 00:22:06,910 --> 00:22:09,413 భయపడిన వారు, కొన్ని గుర్తులను వదులుతారు. 231 00:22:10,497 --> 00:22:11,790 తప్పులు చేస్తారు. 232 00:22:14,626 --> 00:22:19,214 కానీ ఇవి, ఈ వెధవలు… 233 00:22:24,094 --> 00:22:25,262 వీళ్లకు భయం లేదు. 234 00:22:27,181 --> 00:22:28,223 వాళ్ళ వాసన తెలియడం లేదా? 235 00:22:29,766 --> 00:22:30,601 ఏమైనా తెలిసిందా? 236 00:22:32,686 --> 00:22:34,021 వాళ్ళు ఎలాంటి ఆచూకీ వదలలేదు. 237 00:22:41,278 --> 00:22:42,279 వాళ్ళు వేటగాళ్లు. 238 00:22:44,781 --> 00:22:46,074 మనమే వాళ్ళ వేటలో పడదాం. 239 00:22:49,745 --> 00:22:50,746 రండి. 240 00:23:04,718 --> 00:23:08,805 నేను టమాక్టీ జూన్ ని. మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలుసు. 241 00:23:11,099 --> 00:23:12,559 మాంత్రికాంతకుల జనరల్. 242 00:23:14,269 --> 00:23:16,355 నువ్వు తిరిగి మాతో చేరడానికి వచ్చావా? 243 00:23:17,272 --> 00:23:20,817 షైలో. నేను ఊహించి ఉండాల్సింది. 244 00:23:23,028 --> 00:23:24,905 ఇక మనం ఎలాంటి చర్చలు చేసేది లేదు. 245 00:23:24,988 --> 00:23:27,157 నేను నీతో చర్చించడానికి రాలేదు. 246 00:23:29,451 --> 00:23:30,619 వాళ్ళు డాబా పైన ఉన్నారు. 247 00:23:34,081 --> 00:23:35,165 వెనక్కి వెళ్ళు! 248 00:23:44,967 --> 00:23:47,636 మాగ్రా కేన్. ఎక్కడ ఉన్నావు? 249 00:23:47,719 --> 00:23:48,804 నేను ఇక్కడే ఉన్నాను. 250 00:24:27,050 --> 00:24:28,177 మాగ్రా! 251 00:24:35,350 --> 00:24:36,685 మీ మిగతా వాళ్ళు ఎక్కడ? 252 00:24:37,227 --> 00:24:38,520 మీరు ఏం పన్నాగం పన్నారు? 253 00:24:40,439 --> 00:24:44,860 నీలాంటి ఒక అవిశ్వాసి కోసం దేవునికి చేసిన వాగ్దానాన్ని నేను వదులుకుంటాను అనుకున్నావా? 254 00:24:47,696 --> 00:24:49,573 నీకు వాళ్లపై ఎలాంటి అధికారం లేదు. 255 00:24:50,532 --> 00:24:52,910 వాళ్ళు ఇప్పుడు మరొక రాణికి సేవ చేస్తున్నారు. 256 00:24:53,952 --> 00:24:56,872 ఏ రాణి? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? 257 00:25:01,084 --> 00:25:02,711 నీకు తెలీదా? 258 00:25:07,174 --> 00:25:12,095 సిబెత్ మరియు మాంత్రికాంతకులు కలిసి నీపైన అలాగే నీ దుష్ట పిల్లల పైన 259 00:25:12,179 --> 00:25:14,681 దైవ గర్జనతో విరుచుకుపడనున్నారు. 260 00:25:21,480 --> 00:25:26,151 నువ్వు నీ చేజారిపోయిన రాజ్యం కోసం పోరాడుతున్నావు. 261 00:25:32,407 --> 00:25:36,578 నువ్వు నన్ను చంపేస్తే నీకే మంచిది, మాగ్రా కేన్. లేదంటే బాధ పడాల్సి ఉంటుంది. 262 00:25:36,662 --> 00:25:38,622 నువ్వు ఇక నడవలేని మాంత్రికాంతకురాలివి. 263 00:25:38,705 --> 00:25:39,957 నువ్వు ఇప్పటికే చచ్చిన దానితో సమానం. 264 00:25:41,166 --> 00:25:43,126 నన్ను చంపేయ్, ముండా! 265 00:25:50,592 --> 00:25:51,760 షైలో. 266 00:25:53,971 --> 00:25:55,639 టమాక్టీ జూన్. 267 00:25:58,267 --> 00:26:02,688 నాకు నా గౌరవాన్ని ఇవ్వు. నన్ను చంపు. 268 00:26:06,817 --> 00:26:09,027 చావును పొందుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి, షైలో. 269 00:26:11,071 --> 00:26:12,573 నన్ను నమ్ము, నాకు తెలుసు. 270 00:26:15,409 --> 00:26:16,577 నన్ను చంపు! 271 00:26:22,833 --> 00:26:24,585 నన్ను చంపు! 272 00:26:31,091 --> 00:26:32,092 నువ్వు లెగిచావు. 273 00:26:35,095 --> 00:26:36,096 మనం ఎక్కడ ఉన్నాం? 274 00:26:38,015 --> 00:26:41,351 వాసనను బట్టి అంచనా వేస్తే, వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనొచ్చు. 275 00:26:44,021 --> 00:26:45,230 ఇక్కడ వాసన… 276 00:26:51,028 --> 00:26:52,279 ఓహ్, అయ్యో. 277 00:26:52,362 --> 00:26:53,906 ఏంటి? ఏంటి? 278 00:26:55,949 --> 00:26:57,618 వాళ్ళు మనుషులను తింటున్నారు. 279 00:26:58,619 --> 00:26:59,620 ఓరి, దేవుడా. 280 00:27:00,913 --> 00:27:01,914 గంటర్? 281 00:27:04,458 --> 00:27:05,626 ఛ. 282 00:27:07,753 --> 00:27:09,129 మనం ఇక్కడి నుండి తప్పించుకోవాలి. 283 00:27:10,422 --> 00:27:11,715 అవును. 284 00:27:13,467 --> 00:27:15,302 నువ్వు నిద్రలో ఉండగా నేను అదే ప్రయత్నించాను. 285 00:27:16,428 --> 00:27:18,764 వాళ్ళు జంతువులే కావొచ్చు, కానీ బాగానే చేతులు కట్టేశారు. 286 00:27:21,892 --> 00:27:24,102 పోనిలే, మన వారు మనల్ని కాపాడటానికి వస్తారు. 287 00:27:25,521 --> 00:27:29,525 హనీవా, వాళ్ళు మనల్ని ట్రాక్ చేయగలిగి ఉంటే, ఈపాటికే వచ్చేవారు. 288 00:27:31,026 --> 00:27:34,196 అంతకు మించి పెన్సా విషయాన్ని కూడా ఆలోచించాలి. 289 00:27:35,280 --> 00:27:37,366 -దాని విషయం ఏంటి? -వాళ్ళ ముఖ్య కర్తవ్యం అదే. 290 00:27:37,449 --> 00:27:39,910 వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. మాగ్రాని హెచ్చరించాలి. 291 00:27:42,663 --> 00:27:44,456 మా నాన్న నన్ను ఇలా వదిలేయడు. 292 00:27:46,375 --> 00:27:48,252 ఒక రాజ్య భవిష్యత్తు ఆయన పై ఆధారపడి ఉన్నా కూడా? 293 00:27:50,712 --> 00:27:52,923 అవును. అలా అయినా సరే. 294 00:27:56,468 --> 00:27:57,678 సరేలే… 295 00:27:59,429 --> 00:28:02,516 ఏ విధంగా అయినా చావు తప్పదు అని తెలుసుకోవడంలో 296 00:28:02,599 --> 00:28:05,561 కాస్త ఉపశమనం ఉందన్న మాట నిజమే అనుకుంట. 297 00:28:17,739 --> 00:28:19,074 హేయ్, హే. 298 00:28:22,202 --> 00:28:23,412 -హనీవా? -ఏంటి? 299 00:28:24,371 --> 00:28:26,957 మనం ముందెప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు. 300 00:28:29,042 --> 00:28:30,335 ఇప్పుడు మాట్లాడుకుందాం అంటావా? 301 00:28:30,419 --> 00:28:32,880 నన్ను క్షమించు, నువ్వు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లాలా? 302 00:28:41,972 --> 00:28:44,933 సరే. సరే. 303 00:28:49,646 --> 00:28:53,775 సరే, నీ వెనుక, చేయి చాపితే అందేంత దూరంలో ఒక గాజు ముక్క ఉంది, 304 00:28:53,859 --> 00:28:55,736 కానీ దాన్ని పట్టుకోవడానికి నువ్వు కదలాలి. 305 00:28:56,653 --> 00:28:58,071 -అవును. -ఎలా, ఎలా? 306 00:28:58,155 --> 00:28:59,448 ఇంకా వెనక్కి. అంతే. 307 00:29:00,365 --> 00:29:03,702 ఇప్పుడు సగం చేయి అంత దూరం. ఇంకాస్త ముందుకు. 308 00:29:05,996 --> 00:29:07,748 -సగం చేయి దూరంలో? -అవును. 309 00:29:09,166 --> 00:29:10,459 నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు. అంతే. 310 00:29:10,542 --> 00:29:12,377 -ఇంకాస్త, ఇంకాస్త వెనక్కి. -సరే. 311 00:29:12,461 --> 00:29:14,838 నేను ఇంతకంటే వెనక్కి వెళ్ళలేను. ఛ. 312 00:29:14,922 --> 00:29:17,341 అవును. అంతే, దొరికినట్టే. 313 00:29:17,424 --> 00:29:19,426 -అంతే, దాదాపుగా చేరుకున్నావు. -సరే. 314 00:29:20,260 --> 00:29:21,762 వాడు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్నాడు. 315 00:29:21,845 --> 00:29:24,598 -ఎక్కడ ఉంది? ఎక్కడ? -మాట్లాడకు. 316 00:29:24,681 --> 00:29:26,600 వద్దు… అయితే ఎక్కడ ఉందో మెల్లిగా చెప్పు. ఎక్కడ ఉంది? 317 00:29:26,683 --> 00:29:29,228 వాడు వస్తున్నాడు. వాడు వస్తున్నాడు. 318 00:29:31,230 --> 00:29:32,439 లేదు, నాకు దొరికింది. 319 00:29:32,523 --> 00:29:34,483 సరే. ఛ. 320 00:29:34,566 --> 00:29:37,611 -వద్దు! వద్దు! -ఛ. ఛ. 321 00:29:46,453 --> 00:29:48,413 లూసియన్, అది నువ్వేనా? 322 00:29:48,497 --> 00:29:49,581 అవును, నా రాణి. 323 00:29:50,582 --> 00:29:51,959 మన దగ్గర త్రివాంటియన్ శాస్త్రవేత్త ఉన్నాడు. 324 00:29:53,460 --> 00:29:54,461 వాడిని తీసుకురండి. 325 00:30:04,888 --> 00:30:06,932 నాకు సంకెళ్ళ శబ్దం వినిపిస్తోంది. అతనికి ఎందుకు సంకెళ్లు వేశారు? 326 00:30:07,850 --> 00:30:09,393 మీ రక్షణ కోసం, మహారాణి. 327 00:30:10,602 --> 00:30:12,729 ఒక కొత్త మిత్రుడిని, సహకారిని చూసుకునే విధానం ఇది కాదు. 328 00:30:13,564 --> 00:30:14,565 అతనిని విడిపించండి. 329 00:30:15,607 --> 00:30:17,401 -నా రాణి. -వెంటనే. 330 00:30:22,114 --> 00:30:23,782 నన్ను క్షమించు, టోర్మాడా. 331 00:30:24,575 --> 00:30:27,953 ఎంతైనా మన దేశాలు ఎన్నో సంవత్సరాలుగా ఒకదానితో ఒకటి ఘర్షణ పడ్డాయి, 332 00:30:28,036 --> 00:30:29,454 ఇందులో లూసియన్ ని అనడానికి ఏం లేదు. 333 00:30:30,539 --> 00:30:33,166 నేను మీ స్థానంలో ఉండి, నన్ను బంధించినా, నేను కూడా అదే చేసేవాడిని. 334 00:30:34,459 --> 00:30:39,798 అయితే, త్రివాంటెస్ ఇంకా పయా ఒక శాంతి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, 335 00:30:41,133 --> 00:30:42,718 కానీ నువ్వు మాత్రం దాడికి సిద్ధం అయ్యావు. 336 00:30:43,760 --> 00:30:46,889 మీ చెల్లితో చేసుకొనే ఒప్పందం మాకు శాంతిని ఇచ్చి ఉండేది కాదు. 337 00:30:49,224 --> 00:30:51,894 అయినా కూడా ఒక చిన్న సైనికుల గుంపుతో నువ్వు యుద్ధానికి బయలుదేరావు. 338 00:30:53,770 --> 00:30:55,355 నాకు అదొక వింత అలవాటు. 339 00:30:55,439 --> 00:30:58,108 అవును, నేను నీ గురించి విన్నాను. 340 00:30:59,902 --> 00:31:01,278 నీ అద్భుతమైన ఈ కొత్త ఆయుధాలు, 341 00:31:02,529 --> 00:31:05,782 ఆకాశం నుండి వచ్చి పడి, భూమిని చీల్చగల పిడుగుల లాంటివి. 342 00:31:06,450 --> 00:31:08,327 ఊహకు అందనంత బలాన్ని ఇవ్వగలవు. 343 00:31:08,410 --> 00:31:12,497 కానీ, ఈ పనిలో త్రివాంటెస్ రాజ్య మద్దతు నీకు లేదు, కదా? 344 00:31:13,999 --> 00:31:17,002 మీకు పయా రాజ్య మద్దతు ఎంత ఉందో నాకు కూడా అంతే ఉంది. 345 00:31:19,087 --> 00:31:21,840 టోర్మాడా, నా ఉద్దేశంలో 346 00:31:21,924 --> 00:31:26,887 నువ్వు ఇంకా నేను మంచి మిత్రులం కావచ్చు. 347 00:31:26,970 --> 00:31:28,639 అంత భాగ్యం నాకే ఎందుకు? 348 00:31:30,265 --> 00:31:32,559 నా శత్రువుకు శత్రువు, నా మిత్రువు. 349 00:31:33,769 --> 00:31:34,770 లేదా పోటీదారుడు కూడా కావచ్చు. 350 00:31:35,812 --> 00:31:39,316 మన ఈ ప్రయాణం ఎలా ముగుస్తుందా అని నాకు సందేహం వస్తుంది. 351 00:31:41,401 --> 00:31:44,446 నువ్వు జాగ్రత్తగా ఉంటే, నీ ప్రాణాలు కాపాడుకోగలవు. 352 00:31:44,947 --> 00:31:46,448 నేను ప్రాణాలతోనే ఉంటానని నాకు తెలుసు. 353 00:31:47,407 --> 00:31:52,162 నా ప్రాణాలు లేకపోతే, ఈ బాంబులు దేనికీ పనికి రాని రాళ్లతో సమానం, 354 00:31:52,246 --> 00:31:54,248 వాటితో మీరు ఏమీ చేయలేరు. 355 00:31:54,957 --> 00:31:59,002 అలాగే నా బాంబులు లేకపోతే, మీరు ఎన్నటికీ తిరిగి మీ రాజ్యాన్ని చేజిక్కించుకోలేరు. 356 00:32:00,587 --> 00:32:02,422 అలాగే నా సైన్యం లేకపోతే, 357 00:32:02,506 --> 00:32:07,886 నువ్వు పెన్సా ఇంకా త్రివాంటెస్ నుండి ఎదురయ్యే అపాయం నుండి తప్పించుకోలేవు. 358 00:32:09,513 --> 00:32:12,933 వింటుంటే చక్కని ఒప్పందం చేసుకోవడానికి భలే అనువైన పరిస్థితిలా ఉంది. 359 00:32:17,145 --> 00:32:22,109 అయితే చెప్పండి, నా రాణి, మీకు ఏం కావాలి? 360 00:32:24,862 --> 00:32:26,530 నాకు నా తండ్రి రాజ్యం తిరిగి కావాలి. 361 00:32:27,364 --> 00:32:28,532 కానీ దానితోనే ఎందుకు సరిపెట్టుకోవడం? 362 00:32:29,616 --> 00:32:34,746 పయాని మించి బయట ఒక ప్రపంచమే ఉంది. నాకు అది కావాలి. 363 00:32:36,206 --> 00:32:40,878 ఒకసారి పయా నాది అయితే, నువ్వు నా రాజ్యంలో కావాల్సినన్ని బాంబులు తయారు చేసుకొని 364 00:32:41,795 --> 00:32:44,506 నీ మనసుకు నచ్చినంత దూరం నీ రాజ్యాన్ని విస్తరించుకోవచ్చు. 365 00:32:45,340 --> 00:32:48,093 మీతో మాట్లాడుతుంటే మీకు దేనినీ పంచుకునే అలవాటు ఉన్నట్టు లేదు. 366 00:32:49,178 --> 00:32:51,013 అంటే, ఎవడితో పడితే వాడితో పంచుకోను. 367 00:32:53,223 --> 00:32:54,516 కానీ భర్తతో పంచుకోవడానికి సంకోచించను. 368 00:32:57,686 --> 00:32:58,812 ఒక రాజుతో. 369 00:33:00,397 --> 00:33:02,482 -మీ ప్రతిపాదన ఇదేనా, నా రాణి? -నా రాణి. 370 00:33:02,566 --> 00:33:04,693 -అయితే, అందుకు నేను అంగీకరిస్తున్నాను. -ఆగండి. 371 00:33:04,776 --> 00:33:07,779 గోల చేయకు, లూసియన్. మేము మాట్లాడుకుంటున్నాం అని తెలియడం లేదా? 372 00:33:07,863 --> 00:33:10,824 ఒక త్రివాంటియన్ తో చేయి కలుపుతాను అని ఎలా అనగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. 373 00:33:11,533 --> 00:33:12,910 మనం ఈ వ్యక్తిని నమ్మకూడదు. 374 00:33:14,828 --> 00:33:15,913 నువ్వు అన్నది కూడా నిజమే కావచ్చు. 375 00:33:18,707 --> 00:33:19,958 నీ ఖడ్గాన్ని ఇలా ఇవ్వు. 376 00:33:21,710 --> 00:33:23,212 మహారాణి? 377 00:33:45,817 --> 00:33:49,571 ఏమంటావు, టోర్మాడా? నేను నిన్ను నమ్మవచ్చా? 378 00:33:50,948 --> 00:33:55,619 ఇది ప్రమాదకరమైన నిర్ణయమే. అది నేను ఒప్పుకుంటాను. 379 00:33:57,412 --> 00:33:59,915 కానీ మీతో మాట్లాడుతుంటే అనేక ఏళ్లుగా జనాన్ని 380 00:33:59,998 --> 00:34:02,042 అంచనా వేయడంలో ఆరితేరిన వ్యక్తిగా అనిపిస్తున్నారు. 381 00:34:05,629 --> 00:34:06,797 అవును, అది నిజమే. 382 00:34:34,533 --> 00:34:36,368 నువ్వు చేసిన సేవలకు చాలా థాంక్స్. 383 00:34:53,467 --> 00:34:55,387 నా జీవితం అంతా నేను ఒంటరిగానే ఎలా. 384 00:34:58,974 --> 00:35:00,142 చాలా విసుగు పుట్టింది. 385 00:35:03,020 --> 00:35:04,229 ఒంటరిగా ఉండిపోయా. 386 00:35:07,191 --> 00:35:09,818 నాకు సమమైన వ్యక్తి ఇంత వరకు ఎవరూ దొరకలేదు. 387 00:35:12,696 --> 00:35:15,365 కానీ నీలో ఆ సత్తా ఉన్నట్టు ఉంది. 388 00:35:17,034 --> 00:35:22,122 అవును, నా రాణి. నాకు ఆ సత్తా ఉంది. 389 00:38:17,965 --> 00:38:19,174 హార్లన్. 390 00:38:21,677 --> 00:38:22,678 హార్లన్. 391 00:38:32,271 --> 00:38:33,897 ఇదే మనకు దొరికే అవకాశం కావచ్చు. 392 00:38:42,531 --> 00:38:43,699 నువ్వు సాధించావు. 393 00:38:56,879 --> 00:38:58,046 హనీవా. 394 00:38:59,882 --> 00:39:00,883 నేను ఇక్కడ ఉన్నాను. 395 00:39:03,886 --> 00:39:04,970 హార్లన్. 396 00:39:13,604 --> 00:39:14,897 హార్లన్! 397 00:41:59,728 --> 00:42:01,021 హనీవా. 398 00:42:02,105 --> 00:42:03,273 నేను ఇక్కడ ఉన్నాను. 399 00:42:05,859 --> 00:42:07,486 సరే, సరే. 400 00:42:12,282 --> 00:42:13,283 నువ్వు తిరిగి వచ్చావు. 401 00:42:14,034 --> 00:42:15,410 నేను నిన్ను వదిలి వెళ్లనేలేదు. 402 00:42:16,537 --> 00:42:19,665 ఆ వెధవని కొట్టడానికి ఏదైనా బరువైనది ఉందేమో వెతకడానికి వెళ్ళాను అంతే. 403 00:42:31,260 --> 00:42:34,263 సరే. అలాగే, మనం వెళ్ళాలి. 404 00:42:36,890 --> 00:42:38,934 -నాన్నా. -హనీవా. 405 00:42:41,770 --> 00:42:43,605 -నీకు దెబ్బలు తగిలాయా? -లేదు. 406 00:42:43,689 --> 00:42:45,482 -హనీవా. -హార్లన్ ఎక్కడ? 407 00:42:46,108 --> 00:42:47,818 వింటుంటే నా గురించి బాగా కంగారుపడ్డట్టు ఉన్నావు, బుబు. 408 00:42:47,901 --> 00:42:49,528 -హార్లన్. -అయ్యో. 409 00:42:49,611 --> 00:42:52,072 -ఛ. ఓహ్, దేవుడా. -సహాయం చేయండి. 410 00:42:52,865 --> 00:42:54,533 నేను అనుకున్నంత వేగంగా కదిలినట్టు లేను, కదా? 411 00:42:56,743 --> 00:42:58,036 గాయం లోతుగా అయింది. 412 00:42:59,580 --> 00:43:03,458 పర్లేదు. మనం ఇతన్ని త్వరగా వైద్యం చేసే వారి దగ్గరకి తీసుకెళ్తే నయం అవుతుంది. 413 00:43:05,127 --> 00:43:06,503 హనీవా, దే… 414 00:43:09,006 --> 00:43:11,425 మనం ఎదుర్కొన్న వాళ్ళు ఆఖరి వాళ్ళు కాదు, కదా? 415 00:43:12,009 --> 00:43:13,594 వాళ్ళు ఇంకా ఉన్నారు, త్వరలోనే వస్తారు, 416 00:43:13,677 --> 00:43:17,181 కాబట్టి మీరందరూ చాలా త్వరగా వెళ్ళాలి. 417 00:43:17,264 --> 00:43:19,057 మేము నిన్ను ఇక్కడ వదలం, హార్లన్. 418 00:43:20,309 --> 00:43:22,936 మీకు అంతకు మించి వేరే దారి లేదు. 419 00:43:23,020 --> 00:43:24,104 లేదు. 420 00:43:27,858 --> 00:43:30,861 ఏం పర్లేదు. ఏం పర్లేదు. 421 00:43:32,196 --> 00:43:33,238 నిజంగానే, ఏం పర్లేదు. 422 00:43:35,365 --> 00:43:39,953 నా మాట విను, నేను ఎన్నో ఏళ్లుగా ఒక్కడినే నా మంచి చెడ్డలు చేసుకున్నాను, సరేనా? 423 00:43:41,205 --> 00:43:43,165 ఇంకొకరి బాగోగులు చూసుకోవడం నాకు బాగా నచ్చింది. 424 00:43:45,876 --> 00:43:47,753 -చాలా థాంక్స్. -లేదు, నీకు థాంక్స్. 425 00:43:47,836 --> 00:43:50,422 చూడు, ఇది భలే ఉంది, కదా? బాగుంది. 426 00:43:53,383 --> 00:43:55,552 సరే, ఇప్పుడు నేను చెప్పేది విను. 427 00:43:57,596 --> 00:43:58,847 నువ్వు నా కథను చెప్పేటప్పుడు… 428 00:44:00,599 --> 00:44:02,100 చావుకి ఎదురెళ్లిన సమయంలో 429 00:44:03,268 --> 00:44:06,522 నేను చూపిన ధైర్య సాహసాలలో ఉన్నది, లేనిది కూడా చేర్చి చెప్తానని మాట ఇవ్వు. 430 00:44:07,648 --> 00:44:08,857 సరేనా? 431 00:44:08,941 --> 00:44:11,193 అవును, హార్లన్, నువ్వు చాలా ధైర్యవంతుడివి. 432 00:44:11,276 --> 00:44:13,862 అది మంచి విషయం. చాలా మంచి విషయం. అందరికీ అలాగే చెప్పు. 433 00:44:17,491 --> 00:44:18,575 ఆగు, ఆగు… 434 00:44:25,582 --> 00:44:27,751 దీనిని మాగ్రాకి ఇవ్వు, సరేనా? 435 00:44:29,378 --> 00:44:30,587 ఇది ఇచ్చిన తర్వాత ఆమెకు… 436 00:44:34,258 --> 00:44:35,384 అవును, ఆమెకు… 437 00:44:36,927 --> 00:44:37,928 ఆమెతో… 438 00:44:45,143 --> 00:44:47,855 వద్దులే. ఆమెకు తెలుస్తుంది. 439 00:44:50,858 --> 00:44:52,568 వెళ్ళండి. పదండి, మీరు వెళ్ళాలి. 440 00:44:52,651 --> 00:44:54,611 నా చావు కోసం ఇక్కడే ఉండి ఎదురుచూడటం చాలా చండాలంగా ఉంటుంది. 441 00:44:54,695 --> 00:44:57,364 -హార్లన్. -ఏం పర్లేదు, హనీవా. 442 00:44:59,074 --> 00:45:00,909 వెళ్ళండి. వెళ్ళు. పో. 443 00:45:01,702 --> 00:45:02,703 ఛ. 444 00:45:05,080 --> 00:45:06,081 ఛ. 445 00:45:07,875 --> 00:45:09,042 ఛ. 446 00:45:16,592 --> 00:45:17,676 బాబా వాస్. 447 00:45:20,679 --> 00:45:21,680 చెప్పు, హార్లన్. 448 00:45:28,187 --> 00:45:30,063 దయచేసి నా నగరాన్ని వాళ్ళ చేతుల్లోకి పోకుండా కాపాడు. 449 00:45:59,676 --> 00:46:00,677 వో. 450 00:46:40,968 --> 00:46:42,761 నేను ఏనాడూ నా కిరీటం కోసం పోరాడాల్సి రాలేదు. 451 00:46:44,680 --> 00:46:48,600 నేను రాజ కుటుంబంలో పుట్టాను, దేవుని చేత అభిషేకించబడిన రాణిని. 452 00:46:50,561 --> 00:46:55,607 కిరీటాన్ని వేసుకునే దాన్ని, కానీ నాకు వేసుకున్నట్లే ఉండేది కాదు. 453 00:46:58,026 --> 00:47:04,199 కానీ ఇప్పుడు, ఆ కిరీటం ఈ యుద్ధ జ్వాలలో సృష్టించబడుతుంది. 454 00:47:05,576 --> 00:47:10,747 అలాగే, నా శత్రువుల రక్తంలో అభిషేకించబడిన ఒక నూతన రాణిగా తిరిగి నేను పుడతాను. 455 00:47:12,207 --> 00:47:14,418 మీకు ఒక కవికి ఉన్న మనసు ఉంది, నా రాణి. 456 00:47:15,794 --> 00:47:16,879 అంతా సిద్ధంగా ఉందా? 457 00:47:17,379 --> 00:47:18,380 ఉంది. 458 00:47:18,922 --> 00:47:21,466 మంచిది. ఇక ప్రారంభిద్దాం. 459 00:48:43,006 --> 00:48:45,008 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్