1 00:00:46,421 --> 00:00:48,090 నేను ఆయన్ని ఒంటరిగా పోనివ్వలేను. 2 00:00:48,173 --> 00:00:50,884 అందుకు ఇది సమయం కాదు. ఈపాటికి అతను వెళ్ళిపోయి ఉంటాడు. 3 00:00:51,385 --> 00:00:54,054 అయితే ఫాలో చేద్దాం. కొఫూన్, రెన్ ఇంకా నేను ఆయన్ని చేరుకోగలం. 4 00:00:54,137 --> 00:00:56,974 ఆయన సిబెత్ ని చంపినా కూడా, ఎలా బయట పడతాను అనుకున్నాడు? 5 00:00:58,809 --> 00:01:00,644 ఆయన బయటపడతాను అనుకొని వెళ్ళలేదు. 6 00:01:04,565 --> 00:01:06,942 -మనం వెళ్ళాలి. -అవును. 7 00:01:07,025 --> 00:01:08,360 లేదు. 8 00:01:08,443 --> 00:01:11,822 ఈ సొరంగంలో ప్రస్తుతం పెన్సా ప్రజలు అందరూ ఉన్నారు, 9 00:01:12,739 --> 00:01:15,367 మనం ఇంకా సొరంగం చివరి వరకు చేరలేదు. 10 00:01:16,243 --> 00:01:18,871 ఆమె గనుక మళ్ళీ తన దైవ గర్జనను వదిలితే, 11 00:01:18,954 --> 00:01:21,582 ఈ ప్రదేశం వీరందరికీ సమాధి కాగలదు. 12 00:01:22,416 --> 00:01:25,669 మనం పోరాడాల్సిన సమయం వేరే, ఇప్పుడు ఆ సమయం మించిపోయింది. 13 00:01:26,670 --> 00:01:28,380 కానీ మా నాన్న పోరాడుతున్నారు కదా. 14 00:01:29,298 --> 00:01:33,135 అవును, కాబట్టి ఆయన వీలైనంత నిశ్శబ్దంగా పోరాడాలని కోరుకుందాం. 15 00:01:34,595 --> 00:01:35,804 నీకు కావాలా? 16 00:01:35,888 --> 00:01:37,806 వద్దు, థాంక్స్. 17 00:01:38,515 --> 00:01:39,808 అయితే నాకు ఇంకా మిగిలినట్టే. 18 00:02:01,205 --> 00:02:04,416 అయితే, ఇంతకీ మన ప్లాన్ ఏంటి? 19 00:02:05,626 --> 00:02:07,419 రాణిని కనిపెట్టి, ఆమెను చంపాలి. 20 00:02:10,339 --> 00:02:12,508 దానిని లక్ష్యం అంటారు, ప్లాన్ కాదు. 21 00:03:39,928 --> 00:03:42,055 దాని శబ్దం విని జనం భయపడతారు. 22 00:03:43,682 --> 00:03:46,602 జనానికి నేను అంటే ఇప్పటికే భయం. 23 00:03:47,477 --> 00:03:49,146 అవును, అది కూడా నిజమే. 24 00:03:49,229 --> 00:03:51,940 -కానీ నీకు కాదు. -అంటే, తప్పుగా అనుకోవద్దు. 25 00:03:52,024 --> 00:03:54,985 కానీ నేను మిగతావారిలా భయపడను. 26 00:03:56,862 --> 00:03:58,030 ఎందుకు? 27 00:03:59,489 --> 00:04:01,325 నువ్వేం పెద్ద భారీకాయుడివి కాదు. 28 00:04:01,867 --> 00:04:04,995 లేదు. చెప్పాలంటే, నేను మా వారందరిలో బలహీనుడిని. 29 00:04:06,121 --> 00:04:08,040 కానీ నేను మిగతా అందరికంటే తెలివైన వాడిని. 30 00:04:08,540 --> 00:04:11,126 అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయి అని తెలుసుకోనేంత తెలివైనవాడిని. 31 00:04:12,836 --> 00:04:16,005 ఇడో వాస్ చాలా బలవంతుడు, 32 00:04:16,089 --> 00:04:18,759 కానీ ఆ కారణంగానే, తన బుర్రకు పెద్దగా పని చెప్పలేదు. 33 00:04:20,594 --> 00:04:23,263 అతను చూపు ఉన్న వారిని తన సైన్యాన్ని నడిపించడానికి వాడుకోవాలి అనుకున్నాడు. 34 00:04:24,389 --> 00:04:25,557 వాళ్లు మన పూర్వీకుల పుస్తకాలను 35 00:04:25,641 --> 00:04:28,185 చదవగలరు అని కూడా ఆలోచించలేకపోయాడు. 36 00:04:28,268 --> 00:04:32,231 యుద్ధ రంగాన్ని మనకు నచ్చినట్టు మార్చగల జ్ఞానాన్ని చేజిక్కించుకోవాలని అనుకోలేదు. 37 00:04:35,108 --> 00:04:38,695 కత్తిని దూయకుండా మన బలాన్ని తెలిపే 38 00:04:38,779 --> 00:04:42,533 శక్తి కోసం నేను నా జీవితమంతా వెతికాను. 39 00:04:44,159 --> 00:04:48,330 ఇప్పుడు నేను ఇలా నీకు ఎదురుగా కూర్చున్నాను. 40 00:04:49,498 --> 00:04:53,168 సైన్యం లేకుండానే నగరాలను మట్టికరిపించగల సామర్ధ్యంతో. 41 00:04:54,711 --> 00:04:56,964 ఇలాంటి ఒక సంభావ్యతను ఇడో ఊహించలేదు కూడా. 42 00:04:59,675 --> 00:05:01,552 ఇది చెప్తుంటే గుర్తుకువచ్చింది. 43 00:05:02,970 --> 00:05:05,514 మనం ఈ పాటికి మాగ్రా నుండి కబురు విని ఉండాల్సిందే. 44 00:05:06,139 --> 00:05:09,810 ఆమె మనకు వ్యతిరేకంగా పావులు కదుపుతోందని ఎప్పుడు అనుకోవాలి? 45 00:05:10,477 --> 00:05:12,729 మాగ్రా ఏదీ అంత త్వరగా నిర్ణయించదు. 46 00:05:14,064 --> 00:05:15,941 ఆమె కుటుంబం తనను ప్రతిఘటించమని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. 47 00:05:16,024 --> 00:05:19,611 కానీ ఆమె నిజాయితీ, ఇంకా పనికిమాలిన ఆదర్శాల కారణంగా 48 00:05:19,695 --> 00:05:23,740 ఆమె అంత మంది జనాల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టలేదు. 49 00:05:24,741 --> 00:05:25,951 నువ్వు ఎలా అంటే అలాగే. 50 00:05:28,245 --> 00:05:29,454 టోర్మాడా. 51 00:05:29,955 --> 00:05:31,206 చెప్పు. 52 00:05:32,583 --> 00:05:34,543 నీ బాంబులను సిద్ధం చేయించి ఉంచు, ఎంతకైనా మంచిది. 53 00:05:35,335 --> 00:05:36,920 అవి ఎప్పుడూ సిద్దంగానే ఉంటాయి, నా రాణి. 54 00:05:40,090 --> 00:05:42,050 ఆమెతో తలపడాల్సింది నేను, ఆయన కాదు. 55 00:05:42,551 --> 00:05:44,511 నీ త్యాగం వల్ల మనకు ఒరిగేది ఏమీ ఉండదు, 56 00:05:45,012 --> 00:05:46,889 పైగా ఈ జనం రాణి లేకుండా పోతారు. 57 00:05:47,389 --> 00:05:49,016 అయితే, నా భర్తను వదిలేసుకోవాలా? 58 00:05:49,600 --> 00:05:52,227 అదే అవసరమైతే తప్పదు. వదులుకోవాలి. 59 00:05:52,311 --> 00:05:53,312 లేదు. 60 00:05:55,314 --> 00:05:58,942 మాగ్రా. దారి తప్పుకు. దారి తప్పుకు. 61 00:06:00,444 --> 00:06:02,654 ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ఉంది చూడు, 62 00:06:04,031 --> 00:06:07,117 బహుశా నీ పుట్టుకే ఈ క్షణంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి అయ్యుండొచ్చు. 63 00:06:31,850 --> 00:06:36,522 నదిని పారనివ్వండి 64 00:06:37,439 --> 00:06:41,068 కలలు కనేవారిని పోనివ్వండి 65 00:06:41,151 --> 00:06:44,154 దేశాన్ని నిద్ర మేల్కొలపండి 66 00:06:45,113 --> 00:06:46,949 రండి 67 00:06:47,032 --> 00:06:52,955 నూతన యెరూషలేము 68 00:06:54,122 --> 00:06:59,294 వెండి నగరాలు 69 00:06:59,878 --> 00:07:03,215 ఉదయపు కాంతులు 70 00:07:03,298 --> 00:07:06,969 అక్కడికి వెళ్లే మార్గాలు 71 00:07:07,678 --> 00:07:12,683 దానికి దారి తీసే సైరెన్లు 72 00:07:13,433 --> 00:07:16,436 ఒక పాటతో 73 00:07:18,146 --> 00:07:21,233 అది అడుగుతోంది 74 00:07:21,316 --> 00:07:25,362 తీసుకోమంటోంది 75 00:07:25,445 --> 00:07:31,285 వణుకుతోంది, కంపిస్తోంది 76 00:07:32,202 --> 00:07:34,288 ఓహ్ 77 00:07:34,371 --> 00:07:38,917 నా మనసు దుఃఖిస్తోంది 78 00:07:39,001 --> 00:07:40,794 మేము అంచుకు వస్తున్నాం 79 00:07:40,878 --> 00:07:42,713 నీటిపై పరిగెడుతున్నాం 80 00:07:42,796 --> 00:07:44,131 మంచు నుండి బయటకు వస్తున్నాం 81 00:07:44,214 --> 00:07:46,216 కొడుకులు ఇంకా కూతుళ్లు 82 00:07:46,300 --> 00:07:50,721 నదిని పారనివ్వండి 83 00:07:52,097 --> 00:07:56,143 కలలు కనేవారిని వెళ్లనివ్వండి 84 00:07:56,226 --> 00:07:59,730 దేశాన్ని మేల్కొలపండి 85 00:08:00,522 --> 00:08:01,648 రండి 86 00:08:02,941 --> 00:08:09,198 నూతన యెరూషలేముకు 87 00:08:19,833 --> 00:08:21,668 ఇది ఆమె టెంట్. ఆమె వాసన నాకు తెలుస్తోంది. 88 00:08:23,587 --> 00:08:24,755 అయితే ఆమె ఎక్కడ? 89 00:08:26,298 --> 00:08:28,133 -నా రాణి. -నువ్వు నన్ను పిలిచావు. 90 00:08:28,217 --> 00:08:30,052 అయూరా, ఆమెకు నువ్వు ఏం విన్నావో చెప్పు. 91 00:08:31,470 --> 00:08:32,804 ఏమీ లేదు. 92 00:08:33,847 --> 00:08:34,890 ఏమీ లేదా? 93 00:08:35,390 --> 00:08:38,184 ఎలాంటి స్వరాలూ లేవు. పనిముట్ల శబ్దం లేదు. 94 00:08:38,684 --> 00:08:41,730 పాత్రలు, మంటలు రాజుకుంటున్న శబ్దం లేదు. 95 00:08:42,313 --> 00:08:44,149 పిల్లల ఏడుపు లేదు. 96 00:08:44,232 --> 00:08:46,944 అనేక మంది నడుస్తున్న సన్నని శబ్దం మాత్రమే. 97 00:08:47,486 --> 00:08:48,654 సన్నని శబ్దమా? 98 00:08:49,238 --> 00:08:50,405 భూమి నుండి వస్తున్న శబ్దం. 99 00:08:50,989 --> 00:08:52,366 వాళ్ళు భూమి క్రింద ఉన్నారు. 100 00:08:52,866 --> 00:08:54,034 దాక్కున్నారు. 101 00:08:54,117 --> 00:08:55,327 లేదు. వాళ్ళు నడుస్తున్నారు. 102 00:08:55,410 --> 00:08:56,578 ఒక సొరంగం. 103 00:08:57,079 --> 00:08:58,372 వాళ్ళు బయట పడటానికి మార్గాన్ని కనుగొన్నారు. 104 00:08:59,456 --> 00:09:00,541 బాంబులు సిద్ధమా? 105 00:09:00,624 --> 00:09:02,334 అవును, నా రాణి. 106 00:09:02,417 --> 00:09:03,418 బాంబులు వేయండి. 107 00:09:04,837 --> 00:09:07,589 -అందరినీ చంపేయండి! -వేయండి! 108 00:09:11,885 --> 00:09:13,303 వేయండి! 109 00:09:27,734 --> 00:09:28,986 అయ్యో. 110 00:09:29,945 --> 00:09:31,154 ఛ. 111 00:09:31,238 --> 00:09:32,239 పదా. 112 00:09:45,127 --> 00:09:47,254 -ఆమెకు తెలిసిపోయింది. -అవును. 113 00:09:47,337 --> 00:09:48,630 వెళ్తూనే ఉండండి! 114 00:09:52,509 --> 00:09:54,595 వెళ్తూనే ఉండండి అన్నాను కదా! 115 00:10:00,350 --> 00:10:01,685 ఏమైనా తెలిసిందా? 116 00:10:02,394 --> 00:10:03,395 లేదు. 117 00:10:04,146 --> 00:10:05,189 బాంబులు వేస్తూనే ఉండండి. 118 00:10:08,442 --> 00:10:09,860 వేయండి! 119 00:10:12,404 --> 00:10:15,574 పది డిగ్రీలు తిప్పండి! అదే దూరం! 120 00:10:17,075 --> 00:10:18,452 తిప్పిన తర్వాత చెప్పండి! 121 00:10:19,536 --> 00:10:21,288 -సిద్ధం! -సిద్ధం! 122 00:10:21,997 --> 00:10:23,123 వేయండి! 123 00:10:36,094 --> 00:10:37,387 ఆగండి! 124 00:10:43,227 --> 00:10:44,645 -కొఫూన్? -ఇక్కడే ఆగండి. 125 00:11:14,258 --> 00:11:15,300 కొఫూన్. 126 00:11:16,301 --> 00:11:17,469 మనం వాళ్ళను ఆపాము. 127 00:11:18,262 --> 00:11:19,388 అద్భుతం. 128 00:11:19,888 --> 00:11:21,014 వాళ్లపై మళ్ళీ బాంబు వేయండి. 129 00:11:31,358 --> 00:11:32,609 కొఫూన్? 130 00:11:33,569 --> 00:11:34,778 ఏంటి? 131 00:11:36,488 --> 00:11:39,157 పరిగెత్తండి! పరిగెత్తండి! 132 00:11:45,038 --> 00:11:46,373 కొఫూన్! 133 00:11:53,714 --> 00:11:54,965 కొఫూన్! 134 00:12:07,436 --> 00:12:09,229 ఎవరైనా అది విన్నారు అనుకుంటున్నావా, బాబా? 135 00:12:12,107 --> 00:12:14,234 -ఎవరక్కడ? -కెప్టెన్? 136 00:12:14,860 --> 00:12:15,944 వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు! 137 00:12:16,028 --> 00:12:17,404 -కొత్త ప్లాన్ ఏంటి? -కొత్త ప్లాన్. 138 00:12:17,487 --> 00:12:19,239 పోరాడు! 139 00:12:20,199 --> 00:12:21,325 కొఫూన్! 140 00:12:26,830 --> 00:12:27,831 కొఫూన్! 141 00:12:31,043 --> 00:12:32,252 కొఫూన్. 142 00:12:36,757 --> 00:12:37,799 అందరూ బాగానే ఉన్నారా? 143 00:12:38,592 --> 00:12:39,843 నేను బాగానే ఉన్నాను. ఎముకలు ఏం విరగలేదు. 144 00:12:39,927 --> 00:12:41,303 -అవునా? -వుల్ఫ్ బాగానే ఉన్నాడా? 145 00:12:41,386 --> 00:12:42,387 అవును. 146 00:12:45,474 --> 00:12:46,725 మనం ఇక ముందుకు వెళ్లలేం. 147 00:12:47,392 --> 00:12:50,771 మనం ఇక్కడే ఉండలేం. ఇక్కడే భూస్థాపితం అయిపోతాం. 148 00:12:51,438 --> 00:12:53,607 ఆమె బాంబులు ఇంకా పడుతూనే ఉన్నాయి. 149 00:12:59,196 --> 00:13:02,616 కచ్చితంగా చావల్సిన పరిస్థితి ఎదురైతే, 150 00:13:04,034 --> 00:13:07,788 నేను నా దేశం కోసం పోరాడుతూ చస్తాను, ఇలా క్రింద దాక్కొని కాదు. 151 00:13:08,914 --> 00:13:09,957 నేను కూడా ఒప్పుకుంటున్నాను. 152 00:13:11,792 --> 00:13:13,210 నేను కూడా. 153 00:13:14,628 --> 00:13:15,629 నేను కూడా. 154 00:13:20,843 --> 00:13:22,511 -జనరల్? -ఏంటది? 155 00:13:23,595 --> 00:13:26,431 -పోరాటం. మన క్యాంప్ లో. -మాంత్రికాంతకులా? 156 00:13:26,515 --> 00:13:29,518 మాంత్రికాంతకులు ఇంకా త్రివాంటియన్లు కాదు. 157 00:13:30,018 --> 00:13:33,605 ఇద్దరు మగాళ్లు. ఒకడు చాలా పెద్దగా ఉన్నాడు. 158 00:13:34,439 --> 00:13:35,524 బాబా వాస్. 159 00:13:35,607 --> 00:13:37,150 వాళ్ళు క్యాంప్ లోనికి చొరబడ్డారు. 160 00:13:37,943 --> 00:13:41,029 అలారం మోగించండి! క్యాంపులోకి చొరబాటుదారులు ప్రవేశించారు! 161 00:13:42,072 --> 00:13:46,827 క్యాంపులోకి చొరబాటుదారులు ప్రవేశించారు! క్యాంపులోకి చొరబాటుదారులు ప్రవేశించారు! 162 00:13:50,330 --> 00:13:53,917 చొరబాటుదారులు! క్యాంపులోకి చొరబాటుదారులు ప్రవేశించారు! 163 00:13:59,256 --> 00:14:02,426 సరే, పోనీ. ఇలా దొరకకుండా ఎక్కువ సేపు ఉండలేంలే. 164 00:14:14,688 --> 00:14:17,774 వాళ్ళు ఇక్కడి నుండి పోయారు. పదా. 165 00:14:30,037 --> 00:14:32,581 బాబా, చనిపోయావా? 166 00:14:33,081 --> 00:14:34,208 లేదు. 167 00:14:34,291 --> 00:14:36,710 -నేను కూడా. -బాంబుల దగ్గరకు పదా. 168 00:16:02,796 --> 00:16:04,047 పైకి లేస్తున్నావా లేదా? 169 00:16:05,549 --> 00:16:08,594 ఒక్క క్షణం. వీడు చాలా బరువు ఉన్నాడు. 170 00:16:42,794 --> 00:16:44,171 మాగ్రా. 171 00:16:45,297 --> 00:16:47,508 -ఆమె ఇప్పుడు ఎందుకు వస్తుంది? -దాడిని ఆపండి. 172 00:16:48,425 --> 00:16:50,093 ఆమె ఇంకా నీ నిబంధనలకు ఒప్పుకోలేదు. 173 00:16:50,177 --> 00:16:53,096 నా చెల్లి మనసు చాలా సాధారణమైంది, తన మనసు అర్థం చేసుకోవడం కూడా అంతే సులువు. 174 00:16:54,014 --> 00:16:55,682 ఆమె తన ప్రజలను కాపాడుకోలేకపోయింది. 175 00:16:55,766 --> 00:16:59,102 ఇప్పడు మిగిలిన వారిని కాపాడటానికి లొంగిపోవడానికి వచ్చింది. 176 00:16:59,186 --> 00:17:02,231 మనం దాడిని కొనసాగించాలి. వాళ్ళ దగ్గర ఇంకా ఒక సైన్యం ఉంది. 177 00:17:03,273 --> 00:17:06,859 ఇంకొన్ని క్షణాల్లో ఆ సైన్యం మనది అవుతుంది. 178 00:17:06,944 --> 00:17:08,862 -ఆమె మనుషులను నువ్వు ఎలా… -టోర్మాడా. 179 00:17:09,404 --> 00:17:12,406 నువ్వు నాతో పడుకున్నావు, అలాగే ఒక సిటీపై బాంబులు వేసి లొంగదీసావు. 180 00:17:12,491 --> 00:17:15,243 ఇవాళ నీ రోజు చాలా బాగా నడుస్తోంది. దాన్ని పాడు చేసుకోకు. 181 00:17:17,204 --> 00:17:18,329 ఆపండి! 182 00:17:22,251 --> 00:17:23,252 లెఫ్టినెంట్ మోస్. 183 00:17:23,335 --> 00:17:28,048 మిగిలిన సైనికులు అందరూ క్యాంపులో చొరబడిన వారిని వెతకడానికి వెళ్ళండి! 184 00:17:28,131 --> 00:17:29,466 అలాగే, సర్. 185 00:17:29,967 --> 00:17:31,385 ఆయన మాట విన్నారు కదా. పోండి. 186 00:17:34,429 --> 00:17:35,681 మాగ్రా. 187 00:17:39,893 --> 00:17:42,729 నా ఆహ్వానాన్ని నువ్వు అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 188 00:17:43,522 --> 00:17:46,441 విషయం ఇంత దూరం రావాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. 189 00:17:47,025 --> 00:17:48,110 అవునా? 190 00:17:50,195 --> 00:17:54,491 నేను తప్పు చేశాను అని నువ్వు అనుకుంటున్నావని నాకు తెలుసు, కానీ నీలాగే, 191 00:17:55,492 --> 00:17:58,537 నేను కూడా నాకు ఏది మంచిది అనిపిస్తుందో అదే చేశాను. 192 00:17:58,620 --> 00:18:00,372 అమాయకులైన ప్రజలను చంపడం ద్వారానా? 193 00:18:00,956 --> 00:18:03,709 నీ స్వీయ-ధర్మాన్ని తలచుకుంటుంటే నీకైనా చిరాకు పుట్టదా? 194 00:18:04,293 --> 00:18:06,545 -నేను నిన్ను కాపాడాను. -నువ్వు నన్ను మోసం చేసావు. 195 00:18:06,628 --> 00:18:08,714 అందరినీ కాపాడటానికే అలా చేశాను. 196 00:18:09,464 --> 00:18:13,468 మళ్ళీ అదే వాదన. 197 00:18:14,303 --> 00:18:15,470 సిబెత్. 198 00:18:22,394 --> 00:18:25,981 నీ చిన్నప్పుడు కూడా ఒకసారి నువ్వు నన్ను గద్దె దించాలని చూసావు, నీకు గుర్తుండి ఉంటుంది. 199 00:18:26,064 --> 00:18:27,566 ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నించావు. 200 00:18:28,066 --> 00:18:29,234 ఆ రెండు సార్లు, 201 00:18:29,318 --> 00:18:31,195 నువ్వు చేసిన పనులకు ఎదురైన దారుణమైన పర్యవసానాలను 202 00:18:31,278 --> 00:18:32,988 చూసి నువ్వు ఆశ్చర్యపోవడం విడ్డురంగా ఉంది. 203 00:18:36,283 --> 00:18:39,369 నువ్వు రాణివి కావు, ఎన్నటికీ కాలేవని నీకు అర్థం కావాలంటే 204 00:18:40,537 --> 00:18:43,123 ఏం చేయాలో నాకు తెలీడం లేదు. 205 00:18:43,207 --> 00:18:45,209 నేను ఏరోజూ రాణిని కావాలనుకోలేదు. 206 00:18:45,834 --> 00:18:48,462 ఆ మాట మనం ఇద్దరం నమ్మం. 207 00:18:53,467 --> 00:18:56,345 నాన్నకు బాగా ఇష్టమైన కూతురిగా ఉండటం నీకు చాలలేదు. 208 00:18:57,971 --> 00:19:00,432 నాది అనుకున్నది అంతా తీసేసుకోవాలి అనుకున్నావు. 209 00:19:00,516 --> 00:19:01,517 ఇది మన గురించి కాదు. 210 00:19:02,100 --> 00:19:03,602 -కాదా? -సిబెత్. 211 00:19:04,311 --> 00:19:05,812 మనం పరిస్థితిని మాములు చేయగలం. 212 00:19:06,313 --> 00:19:10,817 అందరికీ వాళ్ళు కావాలన్నది దక్కడానికి ఇంకా అవకాశం ఉంది. 213 00:19:13,362 --> 00:19:15,030 నాకు కావలసినది నాకు ఇప్పటికే దక్కింది. 214 00:19:16,782 --> 00:19:18,075 నువ్వు నన్ను చంపవు. 215 00:19:20,202 --> 00:19:23,747 నేనంటే నీకు ద్వేషం ఉండొచ్చు, కానీ నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. 216 00:19:30,796 --> 00:19:34,174 నీకు మొదటి నుండి ఈ ఆత్మవిశ్వాసం ఎక్కువే. 217 00:19:36,051 --> 00:19:39,513 నువ్వు ఇప్పటికీ నేను నా జీవితాంతం ప్రేమించిన అక్కవే. 218 00:19:42,057 --> 00:19:43,892 నాకు జుట్టు వేసినదానివి. 219 00:19:45,143 --> 00:19:47,020 నాకోసం బొమ్మలు చేసినదానివి. 220 00:19:48,564 --> 00:19:51,525 ఉరుములు వేసినప్పుడు నన్ను తన పడకలో పడుకోబెట్టుకున్న దానివి. 221 00:19:57,865 --> 00:19:59,449 నా అక్కవి. 222 00:20:02,119 --> 00:20:05,247 అమ్మ చనిపోయిన రాత్రి పాట పాడి నన్ను నిద్రపుచ్చిన దానివి. 223 00:20:06,915 --> 00:20:09,168 ఏరోజూ ఓర్పు కోల్పోని దానివి. 224 00:20:10,252 --> 00:20:12,880 ఏరోజూ నా చేయి విడువని దానివి. 225 00:20:22,514 --> 00:20:27,144 పైన నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి 226 00:20:29,688 --> 00:20:33,358 చల్లని గాలులు ఒక మాట చెప్తున్నాయి 227 00:20:33,442 --> 00:20:35,652 ఐ లవ్ యు 228 00:20:37,321 --> 00:20:42,409 పక్షులు చింత చెట్టుపై పాడుతున్నాయి 229 00:20:44,161 --> 00:20:48,832 నా గురించి చిన్న కల కనమంటున్నాయి 230 00:21:25,661 --> 00:21:27,329 నేను నిన్ను చంపడం తప్ప వేరే దారి లేదు. 231 00:21:29,748 --> 00:21:31,291 వేరే దారి లేదు. 232 00:21:33,919 --> 00:21:35,420 నాకు తెలుసు. నాకు తెలుసు. 233 00:23:23,195 --> 00:23:24,821 పని పూర్తి అయిందా, నా రాణి? 234 00:23:28,617 --> 00:23:31,245 నేను నీ రాణిని కాదు! 235 00:23:33,830 --> 00:23:34,998 ఆమెను చంపేయండి. 236 00:23:44,132 --> 00:23:45,175 -మాగ్రా! -టమాక్టీ. 237 00:23:45,259 --> 00:23:46,552 సిద్ధం కండి! 238 00:23:55,853 --> 00:23:57,813 -టమాక్టీ. -నీ పక్కనే ఉన్నాను. 239 00:24:01,108 --> 00:24:02,484 సిద్ధం! ముందుకు! 240 00:24:02,568 --> 00:24:05,445 -చూస్తుంటే పోరాడాలని నిశ్చయించుకున్నట్టు ఉన్నావు. -నిజమే. 241 00:24:06,113 --> 00:24:07,573 -కొఫూన్! -ఇక్కడే ఉన్నాను. 242 00:24:13,287 --> 00:24:14,705 కదలండి! 243 00:24:21,545 --> 00:24:23,297 దాడిని తిరిగి మొదలుపెట్టాను! 244 00:25:33,450 --> 00:25:37,120 బాంబులు వేయండి! నగరాన్ని భూస్థాపితం చేయండి! 245 00:25:37,704 --> 00:25:39,248 టోర్మాడా. 246 00:25:39,331 --> 00:25:41,708 -టోర్మాడా! -బాబా వాస్! 247 00:25:44,711 --> 00:25:46,129 నిన్ను ఎప్పుడు కలుస్తానా అని చూస్తున్నాను. 248 00:25:55,264 --> 00:25:56,849 నాన్నా! 249 00:26:05,107 --> 00:26:06,275 వాళ్ళను ఆపండి! 250 00:26:26,712 --> 00:26:29,965 బాబా వాస్! బ్రతికే ఉన్నావా? 251 00:26:31,717 --> 00:26:34,720 -నేను అదే తప్పును రెండు సార్లు చేయను! -టోర్మాడా! 252 00:26:37,472 --> 00:26:40,684 వద్దు! వద్దు! వద్దు! 253 00:26:57,075 --> 00:26:59,119 ఓరి, దేవుడా! 254 00:26:59,661 --> 00:27:01,205 ఛ! 255 00:28:17,948 --> 00:28:18,949 నాన్న! 256 00:28:23,078 --> 00:28:24,830 దెబ్బలు బాగా తగిలాయా? 257 00:28:26,707 --> 00:28:28,166 నాకేం కాలేదు. 258 00:28:29,209 --> 00:28:30,836 నా వెనుక రాకు. 259 00:28:30,919 --> 00:28:33,839 -నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? -దీనికి ముగింపు పలకడానికి. 260 00:28:33,922 --> 00:28:36,800 నాన్నా, నువ్వు వెళ్ళకూడదు. నీకు బాగా గాయాలు అయ్యాయి. 261 00:28:36,884 --> 00:28:38,177 నా వెనుక రావద్దు. 262 00:28:38,886 --> 00:28:40,220 నేను నీతోనే ఉంటాను. 263 00:28:40,304 --> 00:28:42,556 లేదు. నువ్వు ఇక్కడ ఉండాలి. 264 00:28:43,265 --> 00:28:46,310 ఎప్పటిలాగే నీ బాణాలతో నన్ను కాపాడుతూ ఉండు. 265 00:28:53,483 --> 00:28:54,484 హనీవా. 266 00:28:56,028 --> 00:28:57,112 ఐ లవ్ యు. 267 00:28:57,613 --> 00:29:02,242 నాకేసి చూడు. ఐ లవ్ యు. 268 00:29:03,493 --> 00:29:05,871 నేను నీకు నేర్పింది గుర్తుంచుకో. 269 00:29:51,250 --> 00:29:52,835 నేను బాబా వాస్ ని. 270 00:32:40,294 --> 00:32:41,461 మాగ్రా. 271 00:32:45,674 --> 00:32:46,675 బాబా. 272 00:32:49,887 --> 00:32:51,388 నేను నిన్ను చూడగలను. 273 00:33:01,481 --> 00:33:02,733 నాన్నా! 274 00:33:03,609 --> 00:33:05,027 నాన్నా. 275 00:34:17,391 --> 00:34:23,480 నేను ఇప్పుడు ప్రతీ రోజు ఉదయం షాపులు, ఇళ్ల గుండా నడుస్తున్నాను. 276 00:34:26,650 --> 00:34:28,735 లోపల ఉన్న కుటుంబాల శబ్దాన్ని వినగలను… 277 00:34:29,862 --> 00:34:32,531 మాట్లాడుకుంటున్నప్పుడు. పడుకున్నప్పుడు. 278 00:34:33,114 --> 00:34:35,993 నవ్వుతున్నప్పుడు. ఏడుస్తున్నప్పుడు. 279 00:34:41,248 --> 00:34:42,416 వాళ్ళ స్వరాలు విన్నప్పుడు, 280 00:34:42,498 --> 00:34:48,130 అర్థరాత్రుళ్లు తన బిడ్డ ఇంకా ప్రాణాలతో ఉందా లేదా అని హఠాత్తున లేచి చూసే తల్లిలా అనిపిస్తోంది. 281 00:34:51,675 --> 00:34:54,178 నేను బయట తిరిగేది వాళ్ళ స్వరం వినడానికి కాదు అని నాకు తెలుసు. 282 00:34:56,929 --> 00:34:59,516 నేను నీకోసమే వెతుకుతున్నాను. 283 00:35:00,559 --> 00:35:06,273 పర్వతాల మధ్య ఇంకా ప్రతిధ్వనిస్తున్న నీ చివరి కేక నాకు వినిపిస్తోంది. 284 00:35:09,443 --> 00:35:12,404 ప్రతీ రోజు ఉదయం నన్ను నిద్ర లేపి, బయటకు వచ్చేలా 285 00:35:13,697 --> 00:35:17,034 చేసేంత భారీ శూన్యాన్ని నువ్వు నాలో వదిలి వెళ్ళావు. 286 00:35:20,370 --> 00:35:22,206 నేను ఏ రోజూ దీనంతటి కోసం వెంపర్లాడలేదు. 287 00:35:23,749 --> 00:35:24,958 ఆ విషయం నాకు తెలుసు. 288 00:35:28,086 --> 00:35:31,256 అయినా కూడా, నీ నుండి తీసుకోబడిన దాని గురించి రోజూ ఆలోచిస్తుంటాను. 289 00:35:31,340 --> 00:35:32,841 నాకు అర్హత ఉందో లేదో కూడా తెలీని... 290 00:35:34,259 --> 00:35:38,096 ఈ కిరీటం కోసం నీ నుండి నేను తీసుకున్నది. 291 00:35:43,143 --> 00:35:46,855 నీ లోటును నేను ఎంతగా అనుభవిస్తున్నానో నీ పిల్లలు కూడా అంతగానే అనుభవిస్తున్నారు. 292 00:35:50,901 --> 00:35:54,863 కానీ నీ ప్రాణాలు పెట్టి వారికి నువ్వు ఇచ్చిన భవిష్యత్తు 293 00:35:54,947 --> 00:35:58,116 లెక్కలేనన్ని అవకాశాలతో వారి ముందు నిలబడి ఉంది. 294 00:36:01,119 --> 00:36:03,497 నీ కూతురు కూడా తన తల్లి బాటే పట్టి 295 00:36:03,580 --> 00:36:05,541 ఆ త్రివాంటియన్ ను పెళ్లాడింది. 296 00:36:06,458 --> 00:36:10,170 చూపు కలిగిన ఇద్దరు మహిళలు తమ జీవితాలు వెళ్ళబుచ్చడానికి వెళ్తున్నారు. 297 00:36:12,714 --> 00:36:15,634 అది అంత సులభమైన పని కాదు, తలచుకుంటే నాకు భయంగానే ఉంటుంది. 298 00:36:17,678 --> 00:36:20,722 కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు, వారి స్వరంలో ఉన్న ఆ ప్రేమను నేను వినగలుగుతున్నాను. 299 00:36:21,765 --> 00:36:25,853 మన హనీవా అంతటి ప్రేమను కనుగొంది అని తెలిసి నా మనసు ఉల్లసించిపోతుంది. 300 00:36:29,147 --> 00:36:31,733 కొఫూన్ మెల్లగా తండ్రి తనానికి అలవాటు పడుతున్నాడు. 301 00:36:34,444 --> 00:36:38,073 ఒక కొడుకుకు తండ్రిగా ఉండటం అంటే, తన తండ్రిని తలచుకోకుండా 302 00:36:38,156 --> 00:36:40,242 ఏ రోజూ ఉండలేడని నాకు తెలుసు. 303 00:36:46,874 --> 00:36:50,711 ఈ దారుణమైన ప్రదేశానికి తెలియకుండానే నేను వస్తున్నాను... 304 00:36:52,921 --> 00:36:58,343 నా అక్క, మరియు భర్త అవశేషాలు కలిసి ఉన్న ఈ బూడిద నేల దగ్గరకు. 305 00:37:00,179 --> 00:37:04,933 ఈ కాలిన, నాశనమైన నేలలో ఎప్పటికైనా, ఏమైనా మొలుస్తుందో లేదో అని 306 00:37:05,017 --> 00:37:06,018 నాకు సందేహంగా ఉంది. 307 00:37:13,817 --> 00:37:16,445 మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతామో నాకు తెలీదు. 308 00:37:18,113 --> 00:37:19,615 కానీ నువ్వు ఎక్కడ ఉన్నా, 309 00:37:20,616 --> 00:37:22,201 నీ జీవితాంతం నువ్వు కనుగొనడానికి ప్రాకులాడిన 310 00:37:22,284 --> 00:37:26,455 ప్రశాంతత నీకు దక్కాలని నా కోరిక. 311 00:37:28,373 --> 00:37:31,460 నీకు, అలాగే మాకు కూడా. 312 00:37:32,753 --> 00:37:34,838 నువ్వు నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను. 313 00:38:01,740 --> 00:38:03,867 టోర్మాడా మరియు అతని ఆయుధాలను నాశనం చేసినందుకు 314 00:38:03,951 --> 00:38:06,954 మేము పయాకు కచ్చితంగా చాలా రుణపడి ఉంటాం. 315 00:38:07,579 --> 00:38:11,208 నేను కూడా అతను మా ప్రభుత్వం పై దాడి చేసినప్పుడు కొంచెంలో తప్పించుకున్నాను. 316 00:38:12,209 --> 00:38:15,587 అయినప్పటికీ, చూపు ఉన్నవారికి ఆవాసం కల్పిస్తున్న 317 00:38:15,671 --> 00:38:19,049 ఏ దేశంతోనూ మేము ఎలాంటి ఒప్పందం చేసుకోలేము. 318 00:38:19,675 --> 00:38:23,345 చూపుకు ఉన్న విధ్వంసకర శక్తిని మనం అందరం చూసాం. 319 00:38:24,179 --> 00:38:26,515 చూపు కారణంగా అందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయనేది 320 00:38:27,099 --> 00:38:31,645 త్రివాంటియన్ ప్రజల ఏకీకృత అభిప్రాయం. 321 00:38:31,728 --> 00:38:33,939 మీ ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకోగలను. 322 00:38:34,648 --> 00:38:37,860 కానీ టోర్మాడా బాంబులను నిర్మించింది చూపు కాదు, 323 00:38:37,943 --> 00:38:41,405 చూపు ఉన్న పిల్లలను తన స్వలాభానికి వాడుకొని 324 00:38:41,488 --> 00:38:43,657 పూర్వీకుల జ్ఞానాన్ని దుర్వినియోగం చేసిన టోర్మాడా నిర్మించాడు. 325 00:38:44,241 --> 00:38:48,120 కాబట్టి చూపును కాదు, ఆ విధ్వంసకర జ్ఞానాన్ని 326 00:38:48,662 --> 00:38:50,372 మనం బహిష్కరించాలి. 327 00:38:51,248 --> 00:38:56,211 చూపు ఉన్నవారు ఎప్పటికైనా ఆ జ్ఞానాన్ని పొందుకోగలరు. 328 00:38:56,295 --> 00:38:58,922 అలాగే వారిని స్వలాభానికి వాడుకొనే టోర్మాడా లాంటి వారు 329 00:38:59,006 --> 00:39:00,966 ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటారు. 330 00:39:01,633 --> 00:39:04,553 టోర్మాడాని ఓడించి, అతని బాంబులను 331 00:39:05,179 --> 00:39:08,765 నాశనం చేయడంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు చూపు ఉన్నవారితో 332 00:39:08,849 --> 00:39:11,143 -మేము మీ ముందుకు వచ్చాము. -అవును. 333 00:39:11,226 --> 00:39:14,271 అందుకు మేము ముందన్నట్టు, వాళ్లకు క్షమాభిక్ష పెడతాము. 334 00:39:14,354 --> 00:39:16,064 మాకు మీరు క్షమాభిక్ష పెట్టేది ఏంటి? 335 00:39:16,899 --> 00:39:18,400 మేము ఏం తప్పు చేయలేదు. 336 00:39:19,109 --> 00:39:21,028 చెప్పాలంటే, మా సహాయం లేకపోయి ఉంటే, 337 00:39:21,111 --> 00:39:23,655 ఈ పాటికి టోర్మాడా మీ నగరాన్ని తన బాంబులతో నాశనం చేస్తూ ఉండేవాడు. 338 00:39:23,739 --> 00:39:26,074 హనీవా, ఇప్పుడు వాదనకు సమయం కాదు. 339 00:39:26,158 --> 00:39:28,619 -కాదా? మరి ఎప్పుడు సమయం? -యువరాణి! 340 00:39:28,702 --> 00:39:30,996 మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మర్చిపోయినట్టు ఉన్నారు. 341 00:39:31,079 --> 00:39:32,623 మర్చిపోయింది మీరు అని నా ఉద్దేశం. 342 00:39:32,706 --> 00:39:34,291 రాయభారిగారు, క్షమించండి... 343 00:39:34,791 --> 00:39:39,004 చూపు తిరిగి రావడం లేదు! ఇప్పటికే వచ్చేసింది. 344 00:39:39,838 --> 00:39:40,839 నేనే గనుక మీ స్థానంలో ఉండి ఉంటే, 345 00:39:40,923 --> 00:39:43,008 మేము మీతో శాంతి ఒప్పందం చేసుకోవడానికి వచ్చినందుకు సంతోషించేదాన్ని, 346 00:39:43,091 --> 00:39:45,802 ఎందుకంటే నన్ను నమ్మండి, మాతో శత్రుత్వం అంత మంచిది కాదు. 347 00:39:48,305 --> 00:39:51,183 -బెదిరిస్తున్నారా? -లేదు... 348 00:39:51,266 --> 00:39:54,061 రాయభారిగారు, క్షమించండి. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, 349 00:39:54,144 --> 00:39:57,523 నన్ను, నా సోదరినీ మాకు చూపు ఉంది అన్న కారణంగా 350 00:39:58,482 --> 00:40:00,484 మా జీవితం అంతా వెంటాడుతూనే వచ్చారు. 351 00:40:01,527 --> 00:40:05,113 చూపు లేని వారికి నేను గాని, నాలాంటి వారు కానీ 352 00:40:05,197 --> 00:40:08,367 ప్రమాదంగా మారతాం అనేది కేవలం ఒక భూటకం, 353 00:40:08,450 --> 00:40:10,452 నిజానికి మేము అలాంటి వారం కాదు. 354 00:40:10,994 --> 00:40:15,415 ఎందుకంటే నాకు ఉన్న ఈ చూపు నేను ఎలాంటి వాడిని అనే విషయాన్ని నిర్వచించదు. 355 00:40:18,293 --> 00:40:19,545 నేను ఒక కొడుకుని. 356 00:40:20,462 --> 00:40:21,713 ఒక తండ్రిని. 357 00:40:22,506 --> 00:40:23,799 ఒక పయాన్ ని, 358 00:40:26,176 --> 00:40:29,471 కానీ అన్నిటికంటే ముఖ్యంగా, ఈ శాంతిలో నేను మీ భాగస్వామిని. 359 00:40:31,723 --> 00:40:35,602 కాబట్టి, దయచేసి. ఇక కొనసాగిద్దామా? 360 00:40:44,152 --> 00:40:45,153 అలాగే. 361 00:40:52,661 --> 00:40:53,662 హనీవా. 362 00:40:53,745 --> 00:40:55,163 అటెన్షన్. 363 00:40:55,247 --> 00:40:56,582 అటెన్షన్. 364 00:40:57,124 --> 00:40:58,333 ఆమె ఒప్పుకుందా? 365 00:41:00,627 --> 00:41:02,629 రానున్న రోజులలో ఈ విషయమై మరింత చర్చించడానికి ఒప్పుకున్నారు. 366 00:41:03,172 --> 00:41:04,464 మరి ఇప్పటి సంగతి ఏంటి? 367 00:41:05,966 --> 00:41:07,301 ఆమెకు వేరే మార్గం లేదు. 368 00:41:08,051 --> 00:41:10,888 ఆమె రాజ్యం గురించి ఆలోచించాలి. మనం ఇంకొక యుద్ధంలోకి దిగలేం. 369 00:41:10,971 --> 00:41:12,639 ఆమె మనల్ని కాపాడతాను అని ప్రమాణం చేసింది. 370 00:41:12,723 --> 00:41:14,683 ఆమె ఒక రాజ్యాన్నే కాపాడాలి. 371 00:41:14,766 --> 00:41:16,852 ఒక యువరాజు, యువరాణిగా మనం కూడా అదే చేయాలి. 372 00:41:19,188 --> 00:41:21,732 నువ్వు ఇక్కడ రాజువు అవుతావని అనుకుంటున్నావు, కదా? 373 00:41:23,025 --> 00:41:24,526 మనలో ఒకరు అమ్మ తర్వాత స్థానం తీసుకోవాలి. 374 00:41:24,610 --> 00:41:27,196 పయా ప్రజలు చూపు ఉన్న వ్యక్తిని రాజుగా ఎప్పటికీ అంగీకరించరు. 375 00:41:27,738 --> 00:41:30,365 ఒకవేళ అంగీకరించినా, త్రివాంటియన్లు అందుకు ఒప్పుకోరు. 376 00:41:31,074 --> 00:41:33,035 వాళ్ళు లోపల ఏమన్నారో విన్నావు కదా. 377 00:41:34,286 --> 00:41:37,623 రాజు, రాణి కావడం గురించి వదిలేయ్, కొఫూన్. మనం ప్రాణాలతో ఉండటమే వాళ్లకు ఇష్టం లేదు! 378 00:41:37,706 --> 00:41:39,875 -నీకు ఎందుకు అంత కోపం వస్తోంది? -నీకెందుకు రావడం లేదు? 379 00:41:40,959 --> 00:41:42,794 మనం ఎప్పటికీ ఇక్కడి వారం కాలేము. 380 00:41:43,795 --> 00:41:45,380 ఇది మన ప్రపంచం కాదు. 381 00:41:46,673 --> 00:41:48,175 నా కుటుంబం ఇక్కడే ఉంది. 382 00:41:50,761 --> 00:41:52,387 నేను నా కొడుకుని ఇక్కడే పెంచుకుంటా. 383 00:41:56,225 --> 00:41:58,602 నీ కొడుకు ఎప్పటికీ నువ్వు బ్రతికే ప్రపంచంలో బ్రతకలేడు. 384 00:42:22,417 --> 00:42:24,461 నా పిల్లలు నన్ను ఎన్నటికీ క్షమించరు. 385 00:42:25,838 --> 00:42:28,674 నువ్వు వాళ్ళతో సహా అనేక వేల మంది ప్రాణాలు కాపాడావు. 386 00:42:29,883 --> 00:42:33,762 త్రివాంటెస్ తో చర్చలు ప్రారంభం కావడానికి కారణమే నువ్వు. 387 00:42:35,556 --> 00:42:37,683 కానీ మరొకసారి చూపుని అందరూ కాదంటున్నారు. 388 00:42:39,601 --> 00:42:43,480 నా చిన్నప్పుడు, మా నాన్న చేపల కోసం వేటాడేవారు. 389 00:42:44,857 --> 00:42:46,775 ప్రతీ ఆకురాలుకాలంలో, ఆయన నన్ను నది దగ్గరకు తీసుకెళ్లేవారు, 390 00:42:46,859 --> 00:42:48,068 మేము అక్కడ చేపలు పట్టేవారం. 391 00:42:49,194 --> 00:42:52,114 మొదటి కొన్ని రోజులు, మేము ఏమీ పట్టుకోలేకపోయాం. 392 00:42:53,532 --> 00:42:56,451 కానీ ఒకరోజు, మేము ఒక చేపను పట్టుకున్నాం. 393 00:42:57,828 --> 00:42:58,954 రెండు. 394 00:42:59,454 --> 00:43:01,498 ఒక ఇంటికి అవి సరిపోవు. 395 00:43:02,165 --> 00:43:05,002 కానీ తర్వాత రోజు ఇంకా ఉంటాయన్న నమ్మకం మాకు కలిగింది. 396 00:43:06,128 --> 00:43:08,714 అయిదు చేపలు, పది చేపలు. 397 00:43:09,506 --> 00:43:13,010 అతిత్వరలో నది మొత్తం చేపలతో నిండిపోయింది. 398 00:43:15,470 --> 00:43:17,514 చూపు తిరిగి వస్తుంది. 399 00:43:18,765 --> 00:43:21,977 నువ్వు నేను, ఎదురీదుతున్న మొదటి కొన్ని చేపలను కలిసాం అంతే. 400 00:43:23,270 --> 00:43:24,563 ఇలాంటి వారు ఇంకా చాలా మంది వస్తారు. 401 00:43:25,355 --> 00:43:27,357 ఇప్పటికే కొంతమంది ఉన్నారు, సందేహమే లేదు. 402 00:43:28,233 --> 00:43:29,610 ఇతరులు కూడా త్వరలో వస్తారు. 403 00:43:31,486 --> 00:43:35,532 ఎలాంటి చట్టం, ఎలాంటి మతం దానిని ఆపలేదు. 404 00:43:38,785 --> 00:43:43,248 దానిని మన దేశంలో ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది మన చేతుల్లో ఉంటుంది. 405 00:43:43,832 --> 00:43:46,627 త్రివాంటియన్లు వాళ్ళ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. 406 00:43:46,710 --> 00:43:50,297 రాజకీయనాయకులు తమకు ఏమాత్రం తెలీని స్క్రిప్ట్ చదువుతారు అంతే. 407 00:43:51,089 --> 00:43:53,717 చూపు విషయమై యుద్ధం పయా ఇంకా త్రివాంటెస్ మధ్య జరగదు, 408 00:43:53,800 --> 00:43:58,472 రాజ్యాలలో ఉన్న నగరాల మధ్య జరుగుతుంది. 409 00:44:00,057 --> 00:44:01,350 కుటుంబాల మధ్య జరుగుతుంది. 410 00:44:03,060 --> 00:44:04,436 మన మనస్సులో జరుగుతుంది. 411 00:44:06,188 --> 00:44:08,690 ఏది ఏమైనా, ప్రకృతి దాని పని అది చేసుకుంటూ పోతుంది. 412 00:44:09,900 --> 00:44:11,193 అది ఎప్పుడూ అంతే. 413 00:44:14,821 --> 00:44:16,031 సరే... 414 00:44:17,449 --> 00:44:19,785 ఆ విషయంలో నువ్వు ఒక కొలిక్కి వచ్చినట్టు ఉన్నావు. 415 00:44:20,827 --> 00:44:23,747 జీవితంలో అనేక తప్పుడు అంచనాలు వేయడంతో నాకు ఉన్న ఒకే ఒక్క లాభం ఏంటంటే, 416 00:44:23,830 --> 00:44:29,211 ఎలాంటి కొత్త ఐడియా అయినా నా బుర్రకు త్వరగా నచ్చుతుంది. 417 00:44:34,258 --> 00:44:36,176 ఈ వాసన చావు వాసనలా ఉంది. 418 00:44:46,979 --> 00:44:49,481 నాకు తెలిసి బాబాకి తాను యుద్ధంలోనే మరణిస్తానని మొదటి నుండి తెలిసి ఉంటుంది. 419 00:44:50,899 --> 00:44:51,900 ఆయన నాతో ఒకసారి చెప్పాడు, 420 00:44:52,401 --> 00:44:56,196 జీవితంలో అన్నిటిలాగే చావును కూడా మనం కష్టపడి సంపాదించుకోవాలి అని. 421 00:44:57,739 --> 00:45:01,076 ఆయన చివరి శ్వాసతో కూడా, ఆయన ఒక సైన్యాన్ని ఓడించాడు. 422 00:45:01,577 --> 00:45:04,454 అలా చేసి, మన అందరినీ కాపాడాడు. 423 00:45:05,747 --> 00:45:07,541 ఆయన చావుకు ఆయన న్యాయం చేసాడు అనుకుంట. 424 00:45:09,168 --> 00:45:10,836 వినడానికి నువ్వు ఈర్ష్య పడుతున్నట్టు ఉన్నావు. 425 00:45:12,212 --> 00:45:13,255 అయ్యుండొచ్చు. 426 00:45:14,923 --> 00:45:18,260 కానీ ఈ భూమిపై నేను ఇలా నడుస్తున్నంత కాలం, 427 00:45:18,760 --> 00:45:21,471 నిన్ను సురక్షితంగా ఉంచడానికి నాకు చేతనైనంతగా శ్రమిస్తాను. 428 00:45:30,522 --> 00:45:32,774 నువ్వు లేకపోతే నేను ఏమైపోతానో, టమాక్టీ. 429 00:45:33,650 --> 00:45:35,736 మనిద్దరికీ ఇది చాలా బాధాకరమైన విషయం. 430 00:45:45,704 --> 00:45:48,123 నేను ఆయన్ని మిస్ అవుతున్నాను, రేంజర్. 431 00:45:50,667 --> 00:45:52,794 బాబా చాలా గొప్పోడు, 432 00:45:53,504 --> 00:45:56,381 కాబట్టి మన మనస్సులో అతను పోయిన తర్వాత ఏర్పడిన వెలితి కూడా 433 00:45:56,465 --> 00:45:58,258 అంతే గొప్పగా ఉండటంలో ఆశ్చర్యం ఏం లేదు. 434 00:46:02,596 --> 00:46:04,598 ఒకటి చెప్పనా, బాబా నీకోసం చనిపోయాడు. 435 00:46:05,516 --> 00:46:06,767 మన అందరి కోసం. 436 00:46:09,353 --> 00:46:12,272 కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అతను నీకోసం చావడం మాత్రమే కాదు, 437 00:46:13,273 --> 00:46:14,900 నీకోసమే బ్రతికాడు కూడా. 438 00:46:16,485 --> 00:46:18,320 అతను ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటే, అదే చెప్పేవాడు. 439 00:46:25,118 --> 00:46:26,453 లు వచ్చిందని విన్నాను. 440 00:46:27,120 --> 00:46:28,205 అవును. 441 00:46:30,541 --> 00:46:32,292 అవును, మేము రేపు ఇంటికి వెళ్తున్నాం. 442 00:46:32,960 --> 00:46:34,378 నువ్వు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. 443 00:46:36,713 --> 00:46:41,176 థాంక్స్, కానీ, లు ఇంకా నాకు, 444 00:46:41,260 --> 00:46:46,890 జన సమూహమన్నా, జనం అన్నా, లేక గుంపులన్నా పెద్దగా నచ్చదు. 445 00:46:48,559 --> 00:46:50,352 నేను నీకు ఒక గుర్రాన్ని ఇవ్వగలను. 446 00:46:52,646 --> 00:46:53,730 వద్దు. 447 00:46:55,232 --> 00:46:56,900 తోడేళ్ళు దానిని తినేస్తాయి. 448 00:47:08,620 --> 00:47:09,830 హనీవా! 449 00:47:11,707 --> 00:47:12,958 చార్లెట్? 450 00:47:16,461 --> 00:47:17,629 హనీవా! 451 00:47:17,713 --> 00:47:19,006 చార్లెట్! 452 00:47:23,093 --> 00:47:24,094 హేయ్. 453 00:47:25,137 --> 00:47:27,055 నువ్వు తిరిగి వస్తున్నావని నాకు తెలీలేదు. 454 00:47:27,139 --> 00:47:29,600 లేదు, నేను తిరిగి రావడం లేదు. అందుకు ఇంకా చాలా కాలం పడుతుంది. 455 00:47:30,601 --> 00:47:32,269 నువ్వు బాగానే ఉన్నావో లేదో చూద్దామని వచ్చాను. 456 00:47:34,521 --> 00:47:36,231 బాబా గురించి విన్నాను, చాలా బాధ వేసింది. 457 00:47:37,482 --> 00:47:39,151 ఆ తర్వాత నువ్వు ఇంకా రెన్ పెళ్లి చేసుకున్నారని విన్నాను, 458 00:47:39,234 --> 00:47:40,819 నాకు చాలా సంతోషం వేసింది. 459 00:47:40,903 --> 00:47:43,697 ఇప్పుడు నాకు చెడ్డ వార్త గురించి మాట్లాడాలో లేక మంచి వార్త గురించి మాట్లాడాలో 460 00:47:43,780 --> 00:47:46,575 తెలీడం లేదు చూసావా? లేదా ఇంకోలా మాట్లాడాలో, 461 00:47:46,658 --> 00:47:48,243 లేదా అసలు మాట్లాడకుండా ఉండాలో కూడా తెలీడం లేదు. 462 00:47:50,287 --> 00:47:54,875 కంపాస్ వారితో పని ఎలా జరిగింది? షెవా ఇంకా పిల్లలు ఎలా ఉన్నారు? 463 00:47:54,958 --> 00:47:56,168 చిన్నోళ్లు చాలా బాగున్నారు. 464 00:47:56,668 --> 00:47:58,128 కానీ షెవాకి నేను అంతగా నచ్చినట్టు లేను. 465 00:47:58,212 --> 00:48:00,672 నాకు కూడా ఆమె అంటే పెద్దగా ఇష్టం లేదు అనుకో, కాబట్టి అదేం పర్లేదు. 466 00:48:02,466 --> 00:48:05,427 ఆమె నన్ను ఇది నీకు ఇమ్మని అడిగింది. 467 00:48:07,429 --> 00:48:08,972 ఇదేంటో నీకు తెలుస్తుంది అంది. 468 00:48:36,124 --> 00:48:38,126 నీ ప్రయాణం సురక్షితంగా జరగాలని కోరుకుంటుంది. 469 00:48:39,127 --> 00:48:43,757 అంటే... ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళాలి అనుకుంట కదా? 470 00:48:46,552 --> 00:48:48,053 నువ్వు కూడా మాతో వస్తావా? 471 00:48:50,639 --> 00:48:52,099 ఈ సారి రాలేను. 472 00:48:53,892 --> 00:48:55,769 కానీ అడిగినందుకు థాంక్స్. 473 00:48:57,980 --> 00:48:59,565 మరి నన్ను ఎవరు సురక్షితంగా చూసుకుంటారు? 474 00:49:01,942 --> 00:49:03,694 ఇప్పుడు అందుకు రెన్ ఉంది కదా. 475 00:49:04,611 --> 00:49:06,029 అలాగే ఆమెకు నువ్వు ఉన్నావు. 476 00:49:06,822 --> 00:49:09,116 కంపాస్ వారికి నా సహాయం కావాలి. 477 00:49:10,075 --> 00:49:12,703 జెర్లామరెల్ పిల్లలు మాకు బోలెడంత పని చెప్తున్నారు... 478 00:49:13,453 --> 00:49:15,372 ఇంకా అలాంటి వారు చాలా మంది ఉన్నారని నాకు అనిపిస్తోంది. 479 00:49:16,707 --> 00:49:17,708 వాళ్లకు నువ్వు దొరకడం అదృష్టం. 480 00:49:18,292 --> 00:49:20,127 ఆ మాట వాళ్లకు కూడా చెప్పు. 481 00:49:20,210 --> 00:49:21,378 చెత్త వెధవలు. 482 00:49:28,594 --> 00:49:30,345 నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. 483 00:49:31,805 --> 00:49:33,098 నువ్వు కూడా. 484 00:49:43,233 --> 00:49:44,735 చాలా థాంక్స్. 485 00:49:47,029 --> 00:49:48,614 అది నా భాగ్యం. 486 00:49:49,698 --> 00:49:51,033 నేను ఏడవడం లేదు. 487 00:49:53,785 --> 00:49:55,370 నేను ఎక్కడ ఉన్నా వచ్చి కలుస్తావా? 488 00:49:59,416 --> 00:50:00,918 చూపు ఉన్నది నీకు. 489 00:50:02,377 --> 00:50:03,712 నువ్వే వచ్చి నన్ను కలవు. 490 00:50:22,022 --> 00:50:23,732 నువ్వు వాళ్లకు వీడ్కోలు కూడా చెప్పవా? 491 00:50:26,193 --> 00:50:27,778 చెప్పడానికి వెళ్తే అందరం ఏడుస్తాం. 492 00:50:33,992 --> 00:50:35,285 నేను వాళ్ళను మళ్ళీ కలుస్తానులే. 493 00:51:05,148 --> 00:51:06,817 చలి పెరుగుతోంది. 494 00:51:08,110 --> 00:51:09,611 త్వరలో చలికాలం రాబోతుంది. 495 00:51:13,824 --> 00:51:16,535 హనీవా వెళ్లి ఇప్పటికి దాదాపు ఏడాది అవుతుంది, ఇంకా ఎలాంటి మాట లేదు. 496 00:51:17,870 --> 00:51:19,997 తన నుండి సమాచారం రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. 497 00:51:21,123 --> 00:51:23,041 నువ్వు ఎప్పుడైనా ఆల్కెన్నీ గురించి ఆలోచిస్తుంటావా? 498 00:51:24,209 --> 00:51:25,419 రోజూ. 499 00:51:26,170 --> 00:51:28,297 మనం నలుగురమే, ఎప్పుడూ కలిసి ఉంటున్నట్టు. 500 00:51:29,423 --> 00:51:34,344 ఒక్కొక్కసారి మనం ఇబ్బందులను ఎదుర్కొనే ఉంటాం, కానీ నా జ్ఞాపలలలో ఆ రోజులన్నీ సంతోషమయమే. 501 00:51:37,723 --> 00:51:41,393 నేను రాణిని అయినప్పుడు, 502 00:51:42,352 --> 00:51:44,313 మనం మళ్ళీ అలా బ్రతకగలం అనుకున్నాను. 503 00:51:45,480 --> 00:51:47,816 కానీ ఒకసారి లావెండర్ రోడ్డుని కనుగొనడానికి వెళ్లిన తర్వాత, 504 00:51:48,734 --> 00:51:51,153 మనం మళ్ళీ ఆ కుటుంబంగా ఎప్పటికీ ఉండలేం. 505 00:51:52,029 --> 00:51:53,322 లేదు. 506 00:51:53,989 --> 00:51:57,201 కానీ మనం ఇప్పటికీ ఒక కుటుంబమే. 507 00:52:02,748 --> 00:52:04,791 నువ్వు కౌన్సిల్ వారితో బాగా వ్యవహరించు. 508 00:52:05,792 --> 00:52:07,377 వాళ్ళు ఇప్పుడు నిన్ను నమ్మడం మొదలుపెట్టారు. 509 00:52:09,546 --> 00:52:13,509 బహుశా... ఈ పనిని చేయడానికే నువ్వు పుట్టావు ఏమో. 510 00:52:13,592 --> 00:52:16,845 కానీ, హనీవా ఈ రాజ్య ప్రజలు ఎప్పటికీ చూపు ఉన్న రాజును స్వీకరించరు అంది. 511 00:52:18,430 --> 00:52:19,848 అందుకు నువ్వు ఏం అంటావు? 512 00:52:23,018 --> 00:52:26,647 నాన్న అయితే ఏమని అనేవాడో నాకు తెలుసు. ఆయన, 513 00:52:27,189 --> 00:52:29,858 "గుడ్డివాడిలా ఆలోచించు. నీ కళ్ళు నిన్ను బోల్తాకొట్టిస్తాయి" అంటాడు. 514 00:52:36,907 --> 00:52:38,909 నా కళ్ళు నన్ను నిజంగానే బోల్తా కొట్టించినట్టు ఉన్నాయి. 515 00:52:41,453 --> 00:52:42,871 మళ్ళీ బోల్తాకొట్టిస్తాయి కూడా. 516 00:52:46,083 --> 00:52:47,501 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 517 00:52:50,462 --> 00:52:52,130 నా తల్లి రాణి. 518 00:52:53,215 --> 00:52:55,634 నా తండ్రి ఈ రాజ్యాన్ని కాపాడటానికి ప్రాణాలు వదిలాడు. 519 00:52:55,717 --> 00:52:58,262 వాళ్ళు ఒకప్పుడు నా ప్రజలు కాకపోయినా, ఇప్పుడు అందరూ నా వాళ్ళే. 520 00:52:59,721 --> 00:53:02,766 ఈ ప్రపంచాన్ని, నా కొడుకు, అలాగే ఈ ప్రజలు ఎలా 521 00:53:02,850 --> 00:53:04,977 చూస్తారో నేను అలా చూడలేకపోతే, నేను వారిని సరిగ్గా పాలించలేను. 522 00:53:09,940 --> 00:53:15,279 నేను ఇప్పటికే చూడాల్సింది అంతా చూసాను అంటున్నాను. 523 00:53:22,661 --> 00:53:25,914 నేను నా కొడుకు ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాడో అందులోనే బ్రతకాలి అనుకుంటున్నాను. 524 00:53:29,626 --> 00:53:35,048 వాడిలాగే వినాలని, స్పర్శించాలని, వాసన చూడాలని అనుకుంటున్నాను. 525 00:53:48,312 --> 00:53:49,313 కొఫూన్. 526 00:53:51,481 --> 00:53:53,150 ఈ పని చేస్తే తిరిగి వెనక్కి మార్చుకోలేవు. 527 00:53:55,652 --> 00:53:58,113 నువ్వు నూటికి నూరు శాతం కచ్చితంగా అయితేనే చేయాలి. 528 00:54:03,452 --> 00:54:04,828 నేను కచ్చితంగా చేస్తాను. 529 00:56:22,758 --> 00:56:23,759 మీరు వచ్చారు. 530 00:56:29,723 --> 00:56:30,724 మీకు మేము తెలుసా? 531 00:56:31,558 --> 00:56:34,436 లేదు. ఇంకా తెలీదు. 532 00:56:36,522 --> 00:56:39,608 కానీ మీరు మమ్మల్ని కనుగొన్నందుకు సంతోషంగా ఉంది. 533 00:56:40,400 --> 00:56:42,653 మీరు ఈపాటికి ఊహించే ఉంటారు, 534 00:56:43,570 --> 00:56:47,115 ఇక్కడ ఉన్నవారు అందరూ మీలాంటి పరిస్థితులను ఎదుర్కొని వచ్చిన వారే. 535 00:56:50,869 --> 00:56:54,039 నా పేరు మీకేలా. మీరు? 536 00:56:56,416 --> 00:56:57,584 హనీవా. 537 00:57:02,923 --> 00:57:03,924 రెన్. 538 00:57:05,425 --> 00:57:08,720 స్వాగతం, హనీవా ఇంకా రెన్. 539 00:57:11,056 --> 00:57:15,644 అక్కడే నిలబడకండి. క్రిందకు వచ్చి అందరినీ కలవండి 540 00:57:50,470 --> 00:57:51,471 స్వాగతం. 541 00:57:53,307 --> 00:57:54,600 హాయ్. 542 00:58:00,480 --> 00:58:02,232 హాయ్. మిమ్మల్ని చూడటం సంతోషం. 543 00:58:12,910 --> 00:58:13,911 హాయ్. 544 00:59:57,472 --> 00:59:59,474 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్