1 00:01:06,984 --> 00:01:07,985 జెరికో. 2 00:01:10,445 --> 00:01:12,030 అమ్మ ఇక్కడే ఉంది కన్నా! 3 00:01:17,369 --> 00:01:18,912 ఈ భోజనం ప్రత్యేకంగా ఉండాలి. 4 00:01:20,873 --> 00:01:22,374 భోజనాన్ని తన శరీరం తీసుకోగలిగేలా చేద్దామనుకుంటున్నా. 5 00:01:22,457 --> 00:01:25,335 గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో తను చప్ప చప్పగా ఉండే ఆహారం తింది. 6 00:01:26,420 --> 00:01:27,880 ఈ ఉదయం నీకు జీక్యూతో ఇంటర్వ్యూ ఉండాలి కదా? 7 00:01:28,714 --> 00:01:31,425 డొరోతీ వచ్చింది ఇవాళే కదా, తనకి తోడుగా నేను ఉండాలి. 8 00:01:32,301 --> 00:01:33,927 డొరోతీకి అన్నీ మామూలుగా ఉంటేనే మంచిది. 9 00:01:35,596 --> 00:01:36,597 నువ్వు వెళ్లాలి. 10 00:01:39,224 --> 00:01:40,642 ఉంటాలే. 11 00:01:40,726 --> 00:01:43,020 ఒక్క ఉదయం మేము చూసుకోలేమా ఏంటి! 12 00:01:43,812 --> 00:01:45,022 వెళ్లి రెడీ అవ్వు. 13 00:01:47,733 --> 00:01:48,775 జీక్యూ ఇంటర్వ్యూ ఉంది నీకు. 14 00:02:06,835 --> 00:02:07,836 గుడ్ మార్నింగ్. 15 00:02:08,920 --> 00:02:13,592 - వద్దు. నేను షాన్ కి చెప్పాను. నువ్వేమీ నాకు… - షాన్ పని ఉంటే వెళ్ళాడు. 16 00:02:14,426 --> 00:02:16,929 కానీ కంగారుపడకు, నిన్ను మేము బాగా చూసుకుంటామని అతనికి తెలుసు. 17 00:02:18,722 --> 00:02:19,723 నా కొడుకు ఎక్కడ? 18 00:02:20,474 --> 00:02:22,267 - ముందు నిన్ను కూర్చోపెడతా… - నన్ను తాకకు. 19 00:02:23,602 --> 00:02:24,603 నాకేమీ కాలేదు. 20 00:02:25,312 --> 00:02:26,605 నీకు నొప్పి ఉంది, డొరోతీ. 21 00:02:27,940 --> 00:02:30,776 అది తగ్గిపోతుందిలే. నువ్వు వెళ్లిపో. 22 00:02:33,820 --> 00:02:38,283 నీకు బాధగా ఉందని నాకు తెలుసు, కానీ నువ్వు అలా కటువుగా ఉండాల్సిన పని లేదు. 23 00:02:41,411 --> 00:02:43,372 ఏమైనా సాయం అవసరమైతే, దీన్ని మోగించు, నేను వస్తాను. 24 00:02:43,455 --> 00:02:45,249 ఇవాళ నిన్ను ఎవరూ ఇబ్బంది పెట్టరు. 25 00:02:50,504 --> 00:02:51,630 నువ్వు హాయిగా విశ్రమించవచ్చు. 26 00:02:59,012 --> 00:03:00,931 తను ఓట్ మీల్ ని అస్సలు తాకట్లేదు. 27 00:03:01,014 --> 00:03:02,015 బాగా అందంగా కనిపిస్తున్నావు. 28 00:03:05,018 --> 00:03:06,728 నువ్వు ఇది చేయగలవా? 29 00:03:07,896 --> 00:03:11,108 పెద్ద కష్టమేమీ కాదు, డొరోతీకి బాగా నచ్చుతుంది అనుకుంటా. 30 00:03:11,817 --> 00:03:13,902 భోజనానికి ముందు జెరికోతో కాస్తంత ఎక్కువ సేపు గడపాలనుకుంటున్నా. 31 00:03:14,403 --> 00:03:16,238 కానీ నేను చేస్తే, షాన్ చేసినంత రుచి రాదు. 32 00:03:18,240 --> 00:03:19,241 సరే. 33 00:03:20,868 --> 00:03:26,999 లియన్. డొరోతీ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇలా చేస్తే బాగుండదేమో. 34 00:03:28,584 --> 00:03:31,920 షాన్ పనికి వెళ్లాడు. డొరోతీ కోలుకోవాలి. 35 00:03:32,838 --> 00:03:34,006 మనం ఇప్పుడు వాళ్ల పాత్రని పోషించాలి. 36 00:03:41,513 --> 00:03:44,850 నగరం నుండి చాలా మంది శివారు ప్రాంతాలకు తరలివెళ్లిపోవడం చూసి 37 00:03:44,933 --> 00:03:47,311 {\an8}ఫిలడెల్ఫియా స్థానికుల్లో కలవరం మొదలైంది. 38 00:03:47,394 --> 00:03:49,146 {\an8}8న్యూస్ - ఫిలడెల్ఫియా హింసాత్మక నేరాలలో పెరుగుదల 39 00:03:49,229 --> 00:03:51,190 {\an8}మన అలనాటి అందాల, చారిత్రాత్మక పట్టణం, దాని శోభని కోల్పోతోందా? 40 00:03:51,273 --> 00:03:55,527 ముగ్గురికి తల్లి అయిన మార్షియా ఎప్పట్నుంచో ఇక్కడే ఉంటోంది, ఆమె అభిప్రాయం తెలుసుకుందాం. 41 00:03:55,611 --> 00:03:57,821 ఒక్కప్పటి ఫిల్లీ వేరు, నేటి ఫిల్లీ వేరు. 42 00:03:57,905 --> 00:03:59,489 మన నగరం ఇప్పుడు మారిపోయింది… 43 00:03:59,573 --> 00:04:01,450 నువ్వు ఈ పరిస్థితిలో దాన్ని చూడకూడదు. 44 00:04:01,950 --> 00:04:04,203 మన నగరం ఎప్పటిలానే చాలా అందంగా ఉంది. 45 00:04:06,288 --> 00:04:09,124 జూలియన్ నీ కోసం షాక్షూకా వంటకం చేశాడు. ఎంత మంచి వాడో కదా? 46 00:04:09,958 --> 00:04:13,086 నీకు కాస్త రుచికరమైన భోజనం పెడితే బాగుంటుందేమో అని అనుకున్నాం. 47 00:04:13,170 --> 00:04:16,255 నా తమ్ముడు ఎక్కడ? అతడిని నేను చూడాలి. 48 00:04:18,050 --> 00:04:19,134 ఇంకాసేపట్లో చూద్దువులే. 49 00:04:20,135 --> 00:04:21,220 నీకు ఎలా ఉంది? 50 00:04:22,721 --> 00:04:26,391 జిలగా… ఇంకా నొప్పిగా ఉంది. 51 00:04:27,392 --> 00:04:29,186 నువ్వు నా దరిదాపుల్లోకి కూడా రాకు. 52 00:04:31,188 --> 00:04:34,316 నీకు ఇచ్చే మందులని కాస్త పెంచమని మీ డాక్టరుతో మాట్లాడుతానులే. 53 00:04:37,611 --> 00:04:38,987 ఇక తిను. 54 00:04:40,364 --> 00:04:41,365 డొరోతీ. 55 00:04:42,115 --> 00:04:44,076 - కానివ్వు. ఒక చిన్న ముద్ద తిను. - వద్దు. 56 00:04:45,410 --> 00:04:46,411 అంతే. 57 00:04:55,212 --> 00:04:57,130 అది అనుకోకుండా జరిగిందని నాకు తెలుసు. 58 00:04:59,299 --> 00:05:02,427 నీ పొట్టకి సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుందని షాన్ అన్నాడు. 59 00:05:04,471 --> 00:05:06,223 హేయ్, చూడు, నీకు ఒకటి చూపాలి. 60 00:05:08,350 --> 00:05:12,229 నువ్వు ఆసుపత్రి నుండి ఇంటికి వస్తున్న సందర్భంగా ఇది చేశాను. 61 00:05:15,065 --> 00:05:17,359 జెరికో పాత బట్టలతో చేశాను, 62 00:05:17,442 --> 00:05:20,153 నువ్వు ఆసుపత్రికి వెళ్లిన నాటి నుండి అతను వేసుకొన్న వాటితో అన్నమాట. 63 00:05:20,863 --> 00:05:22,406 వాడు ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. 64 00:05:24,157 --> 00:05:27,369 ఈ చిన్న పందిపిల్ల… 65 00:05:29,246 --> 00:05:30,539 వాడి పాత బట్టలను… 66 00:05:32,583 --> 00:05:34,668 పడేయాల్సిన పని అమ్మగా నాది. 67 00:05:36,128 --> 00:05:37,754 నీది కాదు. 68 00:05:39,840 --> 00:05:41,800 నా నుండి ఇప్పుడు అమ్మతనాన్ని కూడా లాగేసుకున్నావు. 69 00:06:11,538 --> 00:06:12,789 హేయ్, ఏంటి సంగతి? 70 00:06:12,873 --> 00:06:15,375 అంతా ఓకే కదా? డొరోతీ నేను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. 71 00:06:17,211 --> 00:06:18,420 అంతా బాగానే ఉంది. 72 00:06:19,254 --> 00:06:20,589 తను విశ్రమిస్తూ ఉంటుందంతే. 73 00:06:21,089 --> 00:06:22,466 నువ్వు లియన్ గదిలో ఉన్నావా? 74 00:06:23,967 --> 00:06:26,428 అంటే… నువ్వు రహస్యంగా మాట్లాడాలని అనుకున్నావేమో అని ఇలా వచ్చా. 75 00:06:27,012 --> 00:06:30,015 సరే. నాకు కాల్ చేయమని డొరోతీకి చెప్తావా? తను ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. 76 00:06:30,098 --> 00:06:32,768 కంగారుపడకు, షాన్. మనకి కలిసి రాని కాలం ముగిసింది. 77 00:06:46,532 --> 00:06:48,534 నాపై నీకు కోపంగా ఉందని తెలుసు. 78 00:06:51,036 --> 00:06:53,997 కానీ మెట్లపై ఏదైతే జరిగిందో, అది ప్రమాదవశాత్తు జరిగింది. 79 00:06:57,501 --> 00:07:00,170 ఇంకా దుప్పటి విషయంలో నన్ను మన్నించు. 80 00:07:01,421 --> 00:07:03,590 నిన్ను అడగకుండా నేను అలా చేసుండాల్సింది కాదు. 81 00:07:05,801 --> 00:07:07,219 భోజనం తినేటప్పుడు ఓ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. 82 00:07:18,438 --> 00:07:20,858 నా బంగారం. 83 00:07:21,817 --> 00:07:24,027 ఈ అమ్మ నువ్వు లేక విలవిలలాడిపోయిందిరా. 84 00:07:24,570 --> 00:07:25,487 ఇలా ఇవ్వు. 85 00:07:25,571 --> 00:07:26,989 ముందు రెండు ముద్దలు తిను. 86 00:07:36,415 --> 00:07:38,792 ఇంకా రెండు తిను. అలాగే తిను. 87 00:07:44,381 --> 00:07:45,841 - ఇలా రా. - సరే. సరే. 88 00:07:46,842 --> 00:07:47,885 - సరే మరి. - హాయ్. 89 00:07:47,968 --> 00:07:50,304 - అమ్మని చూస్తావా? హా? - హాయ్. 90 00:07:50,387 --> 00:07:53,557 - పెద్దోడొవి అయిపోయావే. దేవుడా. - కింద పెడుతున్నా. 91 00:07:54,099 --> 00:07:55,809 చక్కగా పాకుతున్నావా? 92 00:07:55,893 --> 00:07:56,894 అవునా? 93 00:07:57,477 --> 00:07:59,396 త్వరలోనే నడిచేస్తాడు అనుకుంటా. 94 00:07:59,479 --> 00:08:00,480 హా. 95 00:08:01,815 --> 00:08:03,233 నిన్ను ఇప్పుడే ఎత్తుకోలేను, 96 00:08:03,317 --> 00:08:05,569 కానీ ఎత్తుకున్నప్పుడు మాత్రం, ఇక నీతోనే ఉంటాను. 97 00:08:05,652 --> 00:08:09,573 అవును. అప్పుడు జీవితాంతం మనిద్దరమే కలిసి ఉంటాం, బుడ్డోడా. 98 00:08:12,284 --> 00:08:15,078 సరే. ఇవాళ్టికి చాల్లే. 99 00:08:15,954 --> 00:08:18,332 లేదు. వీడితో గడిపి సరిగ్గా ఒక్క నిమిషం కూడా కాలేదు. 100 00:08:18,415 --> 00:08:21,710 నువ్వు మరీ ఎక్కువ కష్టపడకూడదు, డొరోతీ. డాక్టర్లు మరీ మరీ చెప్పారు. 101 00:08:21,793 --> 00:08:22,794 ఇంకాసేపు ఉండనివ్వు. 102 00:08:27,799 --> 00:08:28,884 నువ్వంటే నాకు అసహ్యం. 103 00:08:53,825 --> 00:08:55,452 - హేయ్. - హేయ్. 104 00:09:00,123 --> 00:09:00,958 అంతా ఓకేనా? 105 00:09:03,669 --> 00:09:05,629 డొరోతీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి వచ్చింది. 106 00:09:07,673 --> 00:09:10,175 తనకేది మంచిదో తనకి తెలుసు అనుకుంటోంది, కానీ తనకి తెలీదు. 107 00:09:12,052 --> 00:09:13,178 తను ఏమందంటే… 108 00:09:20,143 --> 00:09:21,144 అప్పుడప్పుడూ… 109 00:09:23,772 --> 00:09:26,233 ఒక్కోసారి జనాలకి నువ్వు వాళ్లని నమ్ముతున్నావని అనిపించేలా చేస్తేనే మంచిది. 110 00:09:29,570 --> 00:09:30,654 ఏంటి సంగతి, టోబ్స్? 111 00:09:32,030 --> 00:09:33,282 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 112 00:09:37,119 --> 00:09:39,454 షాన్ ప్రొడక్షనులో ఉన్నాడు కదా, అది అయ్యేదాకా నన్ను కొన్ని చూసుకోమన్నాడు. 113 00:09:39,955 --> 00:09:42,291 కాబట్టి, నేను అప్పుడప్పుడూ వస్తూ ఉంటాను. 114 00:09:45,627 --> 00:09:46,670 ఇంతకీ నీకు ఏం పని ఇక్కడ? 115 00:10:27,169 --> 00:10:28,170 డొరోతీ కోసం. 116 00:10:38,430 --> 00:10:40,390 హేయ్, బంగారం! 117 00:10:41,683 --> 00:10:44,144 మా యోధురాలిని చూసిపోదామని వచ్చా. 118 00:10:45,562 --> 00:10:48,565 తను ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది. తర్వాత ఎప్పుడైనా వస్తారా? 119 00:10:49,775 --> 00:10:50,817 తనే మెసేజ్ చేసింది రమ్మని. 120 00:10:51,318 --> 00:10:52,402 నేనే పైకి వెళ్తాలే. 121 00:10:54,947 --> 00:10:56,698 కాస్త… ఏమనుకోకు. 122 00:10:57,616 --> 00:10:59,743 - మీల్ నుండి తెప్పించావా? - ఫియొరేస్. 123 00:11:02,287 --> 00:11:03,830 ఓరి దేవుడా, చాలా రుచిగా ఉన్నాయి. 124 00:11:04,331 --> 00:11:05,999 నా పాపకి అన్నీ స్పెషల్ గా ఉండాలి కదా మరి. 125 00:11:10,629 --> 00:11:12,130 డొరోతీ కోసం పూలు తెచ్చాను. 126 00:11:13,632 --> 00:11:15,259 కొర్ట్, తలుపు మూసెయవా? 127 00:11:24,977 --> 00:11:25,978 హేయ్. 128 00:11:26,478 --> 00:11:27,354 నువ్వేంటి ఇక్కడ? 129 00:11:27,437 --> 00:11:29,523 డొరోతీ బాగానే ఉందా? నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. 130 00:11:30,274 --> 00:11:31,400 నీకు కాల్ చేసిందా? 131 00:11:31,483 --> 00:11:33,402 బయట ఏం జరుగుతోందో చూశావా? 132 00:11:38,657 --> 00:11:41,410 షాన్, నువ్వు వచ్చావా లేదా అని డొరోతీ ఇందాకే అడిగింది. 133 00:11:43,078 --> 00:11:44,079 ఏం జరుగుతోంది? 134 00:11:45,414 --> 00:11:48,709 - కొత్త ట్యాంక్ కావాలి. - తెలుసు, నాకు తెలుసు! 135 00:11:57,092 --> 00:11:58,468 మేము మొదటిసారిగా ఎప్పుడు గమనించామంటే… 136 00:12:07,853 --> 00:12:09,271 ఓరి దేవుడా. 137 00:12:28,624 --> 00:12:31,126 - అంతా క్లియర్. - సరే, కిందికి వేస్తున్నా. 138 00:12:32,127 --> 00:12:33,587 అలాగే. 139 00:12:39,676 --> 00:12:41,637 - నల్లులు. - యాక్! 140 00:12:41,720 --> 00:12:43,514 మొత్తం కాలనీలో ఇదే సమస్య ఉన్నట్టుంది. 141 00:12:44,014 --> 00:12:45,641 అంచుల దగ్గర చూడమని ఇక్కడ రాసి ఉంది. 142 00:12:49,478 --> 00:12:50,479 దేవుడా! 143 00:12:53,899 --> 00:12:55,526 నా ఒళ్లంతా ఎక్కిన ఫీలింగ్ వస్తుంది నాకు. 144 00:12:56,360 --> 00:12:58,278 డొరోతీని ఏం చేద్దాం? 145 00:12:58,779 --> 00:13:00,864 బాబోయ్. నేను ఫ్రాంక్ కి కాల్ చేస్తా! 146 00:13:08,121 --> 00:13:09,748 ఏం జరుగుతోంది? 147 00:13:11,375 --> 00:13:12,376 హలో? 148 00:13:17,881 --> 00:13:19,842 మీ కాల్ మాకు చాలా ముఖ్యమైనది. 149 00:13:19,925 --> 00:13:21,677 - దయచేసి లైనులో ఉండండి… - దేవుడా. 150 00:13:21,760 --> 00:13:22,928 …త్వరలోనే మీతో మాట్లాడతారు. 151 00:13:25,556 --> 00:13:27,516 మీ కాల్ మాకు చాలా ముఖ్యమైనది. 152 00:13:27,599 --> 00:13:28,600 దయచేసి లైనులో ఉండండి, 153 00:13:28,684 --> 00:13:30,727 మా ప్రతినిధి త్వరలోనే మీతో మాట్లాడతారు. 154 00:13:34,857 --> 00:13:35,983 దేవుడా. 155 00:13:37,276 --> 00:13:38,318 నాన్నా? 156 00:13:41,363 --> 00:13:43,657 నువ్వేమనుకున్నా నా సూటును మాత్రం నేను నాశనం చేసుకోలేను. 157 00:13:45,909 --> 00:13:46,994 ఇది టామ్ ఫోర్డ్ డిజైన్ చేసింది. 158 00:13:53,000 --> 00:13:54,334 ఎక్స్ టర్మినేటర్ వాళ్ళకి కాల్ చేశారా? 159 00:13:54,418 --> 00:13:56,712 ముప్పై నిమిషాల నుండి బిజీ వస్తోంది. 160 00:13:56,795 --> 00:13:57,796 దేవుడా. 161 00:13:59,256 --> 00:14:00,465 డొరోతీ ఎలా ఉంది? 162 00:14:00,549 --> 00:14:04,136 పైకి నేను వెళ్లనే లేదు. ఇప్పటి దాకా తను మెసేజ్ చేస్తూనే ఉంది. 163 00:14:04,219 --> 00:14:07,806 తనని అక్కడి నుండి తరలించలేం, కాబట్టి ఏం చెప్పాలో నాకు తెలీట్లేదు. 164 00:14:08,807 --> 00:14:10,309 ఏం చెప్పవద్దులే. 165 00:14:10,392 --> 00:14:12,936 తనని భయపెట్టడం వల్ల ఏ లాభమూ లేదు. ఎవరైనా సాయపడటానికి వచ్చేదాకా ఆగుదాం. 166 00:14:13,020 --> 00:14:15,230 కదలడానికి ప్రయత్నించే క్రమంలో తనకి గాయం అవ్వవచ్చు. 167 00:14:16,732 --> 00:14:19,443 తను బాగానే ఉందిలే. తనకి తోడుగా లియన్ ఉంది అనుకుంటా. 168 00:14:32,956 --> 00:14:33,957 కదలకు. 169 00:14:34,708 --> 00:14:35,834 ఏం చేస్తున్నావు? 170 00:14:35,918 --> 00:14:38,420 నీ గురించి నువ్వు కాస్తంత పట్టించుకుంటే, అది చాలా మేలు చేస్తుంది. 171 00:14:39,546 --> 00:14:42,007 నీకు ఈ మధ్య ఏమీ బాగాలేదని తెలుసు. ఇది నీకు సహాయకరం కాగలదులే. 172 00:14:42,591 --> 00:14:43,675 లియన్. 173 00:14:43,759 --> 00:14:47,221 మా అంకుల్ కి నేనే షేవ్ చేసేదాన్ని, కాబట్టి నా చేయి అస్సలు తొణకదు. 174 00:14:47,304 --> 00:14:50,599 అందరూ ఏమైపోయారు? కోర్ట్నీ ఎక్కడ? 175 00:14:51,391 --> 00:14:52,726 స్నానం చేస్తుందనుకుంటా. 176 00:14:53,936 --> 00:14:55,270 స్నానమా? 177 00:14:56,146 --> 00:14:59,733 నువ్వు కోర్ట్నీకి కానీ లేదా షాన్ కి కానీ కాల్ చేయాల్సిన పని లేదు. 178 00:14:59,816 --> 00:15:02,027 మనిద్దరమూ బాగానే ఉన్నాం కదా. 179 00:15:03,195 --> 00:15:07,115 లియన్, నన్ను వదులు! 180 00:15:09,409 --> 00:15:12,079 సరే, సగం అలాగే ఉంచేస్తాలే, నీకు కావాల్సింది అదే అయితే. 181 00:15:12,162 --> 00:15:14,331 ఇదుగో, కాస్త లిప్ స్టిక్ కూడా పూసుకోరాదూ? 182 00:15:14,873 --> 00:15:17,251 - ఇదుగో, పూసుకో. - ఏంటి, వద్దు! 183 00:15:21,505 --> 00:15:22,506 అబ్బా! 184 00:15:26,927 --> 00:15:27,928 చీర్స్. 185 00:15:31,723 --> 00:15:34,685 నేను ధైర్యంగా ఒకటి అడగాలనుకుంటున్నా 186 00:15:34,768 --> 00:15:37,563 నువ్వూ, ఆ ఆయా పడక పంచుకొనే విషయం గురించి. 187 00:15:39,314 --> 00:15:40,357 ఆ విషయం గురించి నువ్వే చెప్పాలి మరి. 188 00:15:40,858 --> 00:15:43,402 కోర్ట్నీ ఎంత కాలం నుండి ఉంది, తొమ్మిది, పది నెలల నుండా? 189 00:15:44,027 --> 00:15:45,529 తనని ఎప్పుడు వదిలేస్తావు? 190 00:15:48,073 --> 00:15:53,495 తను నాకు సంతోషాన్ని ఇస్తుంది, జూలియన్. కనీసం కొంత కాలం పాటు అయినా వాళ్లు నాకు సంతోషాన్నిస్తారు. 191 00:15:55,247 --> 00:15:57,499 మరి ఆ ఆయా నీకు సంతోషాన్ని ఇస్తుందా? 192 00:15:59,459 --> 00:16:00,460 లియన్. 193 00:16:03,380 --> 00:16:04,464 నాకు తెలీదు. 194 00:16:05,591 --> 00:16:06,592 నాకెలా అనిపిస్తుందంటే… 195 00:16:10,470 --> 00:16:11,930 చెప్పలేకపోతున్నా ఆ భావనని. 196 00:16:20,147 --> 00:16:21,481 అయ్య బాబోయ్. 197 00:16:21,565 --> 00:16:24,401 నువ్వు కాల్ చేసిన వెంటనే వచ్చా, కానీ ఇంట్లో మరో సమస్య తలెత్తింది. 198 00:16:24,484 --> 00:16:28,238 డొరోతీ, నిన్ను కంగారుపెట్టాలని నాకు లేదు, కానీ మన ఇంట్లో నల్లులు ఉన్నాయి. 199 00:16:28,322 --> 00:16:30,407 నల్లులా? 200 00:16:30,490 --> 00:16:33,619 ఓరి దేవుడా! ఓరి దేవుడా! రోజంతా నాకు జిల పుడుతూనే ఉండింది! 201 00:16:33,702 --> 00:16:34,995 ఈ కాలనీలో అంతా అదే సమస్య. 202 00:16:35,078 --> 00:16:36,997 ఆ సమస్యని పరిష్కారించాలనే చూస్తున్నారు, కానీ అది నెమ్మదిగా సాగుతోంది. 203 00:16:37,080 --> 00:16:38,874 ఏం జరుగుతోందో వాళ్లకి తెలీట్లేదు, నిన్ను ఇక్కడి నుండి తరలిస్తా. 204 00:16:38,957 --> 00:16:40,250 - కంగారుపడకు. - కంగారుపడవద్దా? 205 00:16:40,751 --> 00:16:42,794 నేను ఏ పరిస్థితిలో ఉన్నావో చూశావా? 206 00:16:42,878 --> 00:16:44,546 నేనే నిన్ను ఎత్తుకు తీసుకువెళ్తాలే. 207 00:16:44,630 --> 00:16:46,340 - వద్దు. - అబ్బా, నన్ను సాయపడనివ్వు. 208 00:16:46,423 --> 00:16:47,508 నొప్పిగా అనిపిస్తే, ఆపేస్తా. 209 00:16:47,591 --> 00:16:50,761 అక్కర్లేదు! నువ్వు తాకడం కన్నా, నల్లులు కుట్టడమే మేలు. 210 00:16:51,970 --> 00:16:53,597 అలా అంటావేంటి? 211 00:16:53,680 --> 00:16:55,766 తనతో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావు నువ్వు. 212 00:16:58,018 --> 00:16:59,019 డొరోతీ. 213 00:17:00,062 --> 00:17:01,063 నా ఫోన్ ఇలా ఇవ్వు. 214 00:17:06,568 --> 00:17:07,569 కోర్ట్నీని పంపించు. 215 00:17:16,954 --> 00:17:19,080 మేము వేసుకొన్న ఈ అందమైన బట్టలు నీకు వద్దా? 216 00:17:20,457 --> 00:17:21,458 నాకేం పర్వాలేదులే. 217 00:17:35,347 --> 00:17:36,348 ఏమైంది? 218 00:17:37,140 --> 00:17:38,141 ఏమీ కాలేదు. 219 00:17:40,185 --> 00:17:41,311 నాకు అస్సలు అర్థం కావట్లేదు. 220 00:17:42,437 --> 00:17:45,983 నీకు, షాన్ కి, డొరోతీకి నేను ఎంత చేసినా సరిపోవట్లేదు. 221 00:17:46,608 --> 00:17:48,777 ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటారు. 222 00:17:50,904 --> 00:17:52,656 అది నువ్వు అనుకుంటున్నంత తేలిక కాదు. 223 00:17:54,575 --> 00:17:58,078 ఒక మనిషిని తక్కువగా చూస్తే, అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా, జూలియన్? 224 00:17:59,538 --> 00:18:03,792 చాలా భయంకరంగా ఉంటుంది. ఒళ్ళంతా తేళ్లు, జెర్రిలు పాకినట్టు ఉంటుంది. 225 00:18:26,523 --> 00:18:28,233 డొరోతీ విసర్జన చేయాల్సిన సమయం అయింది. 226 00:18:28,984 --> 00:18:30,485 మేము ప్రైవేట్ గా ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. 227 00:18:31,361 --> 00:18:33,655 వెళ్లు. నా తరఫున ఆ కాల్ చేయ్. 228 00:18:34,239 --> 00:18:35,240 నీకేం పర్లేదు కదా? 229 00:18:36,325 --> 00:18:37,367 నాకేం కాదులే. 230 00:18:56,178 --> 00:18:57,429 నీకు నా సాయం అవసరం. 231 00:19:28,961 --> 00:19:29,962 ప్రమాదవశాత్తు కొన్ని జరుగుతుంటాయి. 232 00:19:34,174 --> 00:19:36,760 కానీ నిన్ను శుభ్రం చేయడానికి ఎప్పుడూ నేను ఉండనే ఉంటాను కదా? 233 00:19:42,307 --> 00:19:43,433 చేతులు పైకెత్తు. 234 00:19:45,853 --> 00:19:47,312 వీటిని నేను ఉతుకుతానులే. 235 00:20:06,707 --> 00:20:07,833 అబ్బా. 236 00:20:08,500 --> 00:20:09,877 ఎక్స్ టర్మినేటర్స్ ఎంతసేపట్లో వస్తారు? 237 00:20:09,960 --> 00:20:11,378 - మూడు గంటలు. - మూడు గంటలా? 238 00:20:11,461 --> 00:20:14,006 ఇతరులతో నేను పోటీ పడలేకపోయా. మన పొరుగువారు మూడింతలు ఎక్కువ చెల్లించారు. 239 00:20:15,340 --> 00:20:17,259 బయట ఆరు ట్రక్కులు ఉన్నాయి. ఒక్క ట్రక్కు వాళ్ళైనా సాయపడరా? 240 00:20:17,342 --> 00:20:18,468 - నేను వెళ్తాను! - పట్టుకో… 241 00:20:27,936 --> 00:20:29,188 ఒక్క నిమిషం. 242 00:20:30,606 --> 00:20:31,607 ఒక్క నిమిషం. 243 00:20:31,690 --> 00:20:34,026 {\an8}నల్లి 244 00:20:35,611 --> 00:20:38,197 - హేయ్! - హేయ్. 245 00:20:38,280 --> 00:20:41,241 ఈ నగరంలో ఉన్న ప్రతీ క్రిమిసంహారక కంపెనీకి నేను ఫోన్ చేశాను, 246 00:20:41,325 --> 00:20:42,993 నేను ఇక్కడే ఉంటాను. 247 00:20:43,744 --> 00:20:47,998 కొందరు ఖాళీగానే ఉన్నారు కదా, కాబట్టి మాకు సాయపడేవారిని మీరు ఎవరినైనా వెతికిపట్టారంటే, 248 00:20:48,081 --> 00:20:49,791 మీకు జీవితాంతం ఋణపడి ఉంటా. 249 00:20:49,875 --> 00:20:51,418 కానీ ఆ నిర్ణయాలు తీసుకొనే అధికారం నాకు లేదు, గురూ. 250 00:20:53,003 --> 00:20:54,588 మరి ఎవరికి ఉందో కాస్త చెప్తారా? 251 00:20:59,468 --> 00:21:00,469 ఇప్పుడే వస్తా ఆగండి. 252 00:21:01,053 --> 00:21:02,846 - సూపర్ కదా? - అయ్య బాబోయ్. 253 00:21:03,972 --> 00:21:07,392 తన శక్తులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నువ్వు ఆశ్చర్యానికి లోనయి ఉండాలి. 254 00:21:08,727 --> 00:21:09,728 ఏం మాట్లాడుతున్నావు? 255 00:21:10,854 --> 00:21:14,775 మనకి హాని తలపెట్టాలని చూసేవాళ్ల నుండి మనల్ని రక్షించడానికే తను ఈ పని చేసింది. 256 00:21:15,651 --> 00:21:18,779 నువ్వు గమనించలేదా? త్వరలో యుద్ధం రానుంది. 257 00:21:19,488 --> 00:21:22,199 తనే మనల్ని కాపాడుతోంది. మీ కుటుంబాన్ని కాపాడుతోంది. 258 00:21:23,450 --> 00:21:25,452 బాబోయ్, మీకో దండం రా నాయనా. 259 00:21:25,536 --> 00:21:26,453 నీకు ఒక విషయం చెప్తాను విను, 260 00:21:26,537 --> 00:21:29,915 ఇది క్షుద్ర విద్య సమస్య కాదు, శుచికి, నిర్లక్ష్యం వల్ల వచ్చిన సమస్య. 261 00:21:30,624 --> 00:21:33,752 నీకు కూడా ఇది తెలుస్తోంది కదా? నువ్వు తనకి దగ్గరగా ఉన్నప్పుడు. 262 00:21:33,836 --> 00:21:38,173 నీకు తెలీనిదేదో నిన్ను తన వైపు లాగుతోంది. తనే మార్గమని నీకు అది చెప్తోంది. 263 00:21:38,924 --> 00:21:40,050 అది తన శక్తే. 264 00:21:50,686 --> 00:21:51,687 ఇంకా ఇక్కడే ఉన్నావా? 265 00:21:52,312 --> 00:21:56,358 హా, ఎక్స్ టర్మినేటర్స్ వెళ్లేదాకా ఆగమని చెప్పారు. 266 00:21:56,859 --> 00:21:59,736 క్షమించు. నువ్వు ఇక్కడ ఇరుక్కుపోయేలా చేయడం నా ఉద్దేశం కాదు. 267 00:22:00,487 --> 00:22:01,655 నువ్వేం చేయలేదు కదా. 268 00:22:05,033 --> 00:22:08,662 నాకు అనుకున్న విధంగా జరగనప్పుడల్లా మా బామ్మ నాకు ఈ పచ్చడి చేసి పెట్టేది. 269 00:22:10,205 --> 00:22:13,333 ఫుట్ బాల్ జట్టులో కానీ, బాస్కెట్ బాల్ జట్టులో కానీ నాకు చోటు దొరకనప్పుడు వంటి సందర్భాలలో. 270 00:22:14,418 --> 00:22:15,961 తను ఎక్కువ సార్లే ఇది చేయాల్సి వచ్చేది అనుకో. 271 00:22:16,461 --> 00:22:20,465 ఇవాళ అందరికీ ఇలాంటి ఊరటనిచ్చే ఆహారం పెడితే బాగుంటుందని ఇది చేశా. 272 00:22:22,467 --> 00:22:23,552 నా కోసం ఇది చేశావా? 273 00:22:24,094 --> 00:22:25,095 అవును. 274 00:22:29,099 --> 00:22:30,100 బాగుందా? 275 00:22:30,726 --> 00:22:31,977 బాగుంది. 276 00:22:32,060 --> 00:22:33,061 సరే. 277 00:22:47,910 --> 00:22:48,911 ఎవరు? 278 00:22:54,208 --> 00:22:55,209 ఓరి దేవుడా. 279 00:22:57,377 --> 00:23:01,673 నువ్వు ఎంత తినమంటే అంత తింటా. నా కొడుకుని నాకు చూపించు చాలు. 280 00:23:07,846 --> 00:23:09,473 ఒకప్పుడు నువ్వు నన్ను ఇష్టపడేదానివి. 281 00:23:13,268 --> 00:23:14,394 మనం కలిసి డాన్స్ కూడా చేశాం. 282 00:23:15,938 --> 00:23:17,731 పూల మొక్కలని నాటాం. 283 00:23:19,024 --> 00:23:20,567 రహస్యాలు చెప్పుకున్నాం. 284 00:23:22,861 --> 00:23:25,072 అమ్మాయిల ముచ్చట్లు ఆడుకున్నాం, గుర్తుందా? 285 00:23:28,492 --> 00:23:30,160 అదంతా ఏమైంది? 286 00:23:31,828 --> 00:23:33,705 నువ్వెవరో తెలుసుకున్నాను. 287 00:23:35,791 --> 00:23:36,792 ఎవరిని నేను? 288 00:23:39,461 --> 00:23:40,462 నువ్వు రాకాసివి. 289 00:23:49,346 --> 00:23:51,098 నీకు ఓ రహస్యం చెప్పనా, డొరోతీ? 290 00:23:53,642 --> 00:23:56,687 నీ చుట్టూ ఉన్న వాళ్ల గురించి కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తూ ఉన్నాయి. 291 00:23:58,105 --> 00:24:02,568 షాన్, జూలియన్, వాళ్లకి నువ్వంటే చాలా ఇష్టం. 292 00:24:04,736 --> 00:24:10,450 కానీ అంత కన్నా వాళ్ళకి నేనంటే భయం అనుకుంటా. 293 00:24:13,537 --> 00:24:16,790 అది నాకు కలవరం తెప్పించేది, కానీ దాని గురించి ఇప్పుడు పట్టించుకోవడం మానేశా. 294 00:24:18,041 --> 00:24:20,169 నిజానికి, వాళ్లకి నేనంటే ఎంత భయమంటే, 295 00:24:20,961 --> 00:24:23,130 ఈ గదిలో నేనున్నాని వాళ్ళకి తెలిస్తే, 296 00:24:23,213 --> 00:24:24,590 వాళ్లు ఇక్కడికి రారేమో. 297 00:24:27,217 --> 00:24:29,761 నువ్వు అరిచి గీపెట్టినా రారేమో. 298 00:24:32,764 --> 00:24:34,641 ప్రస్తుతానికి, నీకు నేను తప్ప మరో దారి లేదు. 299 00:24:57,080 --> 00:24:59,499 - ఎన్ని ఇళ్లు ప్రభావితమయ్యాయి? - ఏంటి? 300 00:25:00,000 --> 00:25:02,503 ఎన్ని ఇళ్లు ప్రభావితమయ్యాయి? 301 00:25:02,586 --> 00:25:05,422 తెలీదు. 15? 20? దాదాపు కాలనీలోని ఇళ్ళనిటికీ ఇదే పరిస్థితి. 302 00:25:20,771 --> 00:25:23,482 నాకు అంతా అయోమయంగా ఉంది. నేను జీక్యూ వాళ్ళ ఇంటర్వ్యూని మధ్యలో వదిలేసి వచ్చా, 303 00:25:23,565 --> 00:25:28,070 కానీ ఇప్పుడు వాళ్లు, రేపు పెద్ద ఇంటర్వ్యూ ఉంది అని, తప్పనిసరిగా రమ్మని అడుగుతున్నారేంటి! 304 00:25:28,153 --> 00:25:29,613 నేను ఏం చేసినా కరెక్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తోంది. 305 00:25:29,696 --> 00:25:31,448 - అది సూపర్ విషయం, చెఫ్. - అంతే, అంతే, బంగారం. 306 00:25:31,532 --> 00:25:34,368 నా ఒళ్ళంతా దురద పెట్టేస్తోంది, ఫ్రాంక్. ఇక్కడి నుండి వెళ్లిపోదాం పద! 307 00:26:14,700 --> 00:26:15,701 డొరోతీ? 308 00:26:19,037 --> 00:26:19,872 లియన్. 309 00:26:22,291 --> 00:26:23,458 ఎవరు వీళ్లంతా? 310 00:26:24,459 --> 00:26:27,296 వీళ్లు ఇక్కడే ఉండి నన్ను చూసుకొనే నర్సులు, నాకు సాయం కోసం వీళ్లని పెట్టుకున్నాను. 311 00:26:27,921 --> 00:26:31,258 కోర్ట్నీ, నేనూ రోజంతా వివిధ మార్గాల గురించి ఆలోచిస్తూ గడిపాం. 312 00:26:31,341 --> 00:26:33,468 ఏంటి? ఎందుకు? 313 00:26:36,180 --> 00:26:37,347 ఎందుకో నీకు తెలుసు కదా. 314 00:26:40,309 --> 00:26:41,310 నువ్వు ఇక బయలుదేరవచ్చు. 315 00:26:44,771 --> 00:26:46,648 ఈ యుద్ధం నువ్వు గెలవలేవు, లియన్. 316 00:26:52,571 --> 00:26:54,823 కోపం తెచ్చుకోకుండా నేను చాలా నియంత్రించుకుంటున్నాను. 317 00:27:37,199 --> 00:27:39,201 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్