1 00:01:10,946 --> 00:01:15,993 హలో, మా కొత్త పరివరానికి శుభాభివందనాలు. 2 00:01:16,076 --> 00:01:19,246 మీతో పరిచయం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. 3 00:01:19,329 --> 00:01:21,331 - నేను రొబర్టాని. - నేను బెవర్లీని, 4 00:01:21,415 --> 00:01:24,585 మేము ఇక్కడ ఉండటం వల్ల మీ జీవితం మరింత ఆనందమయంగా అవుతుందనే ఆశిస్తున్నాం. 5 00:01:24,668 --> 00:01:28,088 నిపుణులమైన మమ్మల్ని నమ్మండి. డొరోతీని నడిపించే పూచీ మాది. 6 00:01:28,172 --> 00:01:33,844 అమెరికాలోని ఆ మూల నుండి ఈ మూల దాకా కొన్ని వందలాది మంది రోగులను చూసుకున్నాం మేం. 7 00:01:33,927 --> 00:01:35,220 కాబట్టి కంగారుపడాల్సిన పనేం లేదు. 8 00:01:35,304 --> 00:01:38,223 బాబీ, బెవ్ ఇక్కడ కొంత కాలం ఉంటారు మరి. 9 00:01:39,808 --> 00:01:41,226 సూపర్. 10 00:01:42,144 --> 00:01:44,271 దీన్ని ఎవరికైనా అద్దెకి ఇచ్చి, కొంత డబ్బు వెనకేసుకుందాం అనుకున్నాం. 11 00:01:44,354 --> 00:01:46,023 కానీ అది కుదరనేలేదు. 12 00:01:47,441 --> 00:01:52,779 దీనికి 50ల కాలంలో మరమ్మత్తులు చేశారనుకుంటా. డొరోతీ అమ్మనాన్నలకు ముందు ఉన్న యజమాని చేయించాడు. 13 00:01:53,280 --> 00:01:54,615 కుడి పక్కనే ఉంటుంది. 14 00:02:02,915 --> 00:02:05,125 ఈ తలుపు తీస్తే నేరుగా పార్కుకి వెళ్లవచ్చు. 15 00:02:05,209 --> 00:02:06,376 - సరే. అవును. - అలాగా. 16 00:02:06,460 --> 00:02:08,461 ప్రతి గురువారం టోపీల ఉత్సవం జరుగుతుంది. 17 00:02:08,544 --> 00:02:10,964 - బాబోయ్, నాకు చాలా… హా. - థ్యాంక్స్. 18 00:02:11,048 --> 00:02:12,174 బెవ్, ఇంకో అడుగు వేయ్. 19 00:02:12,257 --> 00:02:13,884 మీ కుడిపక్కన ఉండే తలుపు తెరవండి. 20 00:02:14,551 --> 00:02:15,677 ఇదే. 21 00:02:28,607 --> 00:02:33,362 సరే మరి, ఇక్కడ ఇంటర్కామ్ ఉంది, కాబట్టి మీరు డొరోతీతో మాట్లాడవచ్చు. 22 00:02:33,445 --> 00:02:36,782 అసలు ఇక్కడ లియన్ ని ఉంచాలనుకున్నాం, కానీ తనకి పైనే ఒక గది ఇచ్చాం. 23 00:02:36,865 --> 00:02:38,825 తను బిడ్డకి దగ్గరగా ఉంటే మంచిదని డొరోతీ అభిప్రాయం. 24 00:02:38,909 --> 00:02:41,370 ఇదంత అందమైన ఇల్లు కాదని తెలుసు, 25 00:02:41,453 --> 00:02:44,665 కాబట్టి మీకు సౌకర్యవంతంగా అనిపించడానికి మేము చేయాల్సినది ఏదైనా ఉంటే, మాకు… 26 00:02:46,250 --> 00:02:47,918 ఇంటిని కూడా మనిషిలానే చూసుకోవాలి. 27 00:02:48,001 --> 00:02:50,462 దీనికి కాస్త ప్రేమని పంచితే సరిపోతుంది. 28 00:02:51,922 --> 00:02:53,298 మాకు ఇది ఓకే. 29 00:02:53,382 --> 00:02:54,383 సరే మరి, మంచిది. 30 00:02:54,466 --> 00:02:57,386 మేము పైనే ఉంటాం కాబట్టి మీకేం కావాలన్నా అడగండి. 31 00:02:57,469 --> 00:03:00,347 మీరు ఇక్కడ కుదురుకున్నాక, ఓసారి డొరోతీ తన దగ్గరికి మిమ్మల్ని రమ్మంది. 32 00:03:00,430 --> 00:03:02,349 ఒక నిమిషంలో వచ్చేస్తాం, బాబూ. 33 00:03:03,308 --> 00:03:05,853 సరే మరి. స్వాగతం. 34 00:03:21,159 --> 00:03:22,786 ఆ భయంకరమైన కవలలు ఎలా ఉన్నారు? 35 00:03:24,496 --> 00:03:26,623 తమ కొత్త ఇంట్లో కుదురుకుంటున్నారు. 36 00:03:29,376 --> 00:03:30,669 ఇప్పుడేమంత కొంపలు అంటుకున్నాయి! 37 00:03:32,880 --> 00:03:34,590 డొరోతీ ఏం చేసిందో తనకి తెలీదు. 38 00:03:35,883 --> 00:03:37,384 వాళ్లు ఆ మూఢ మఠానికి చెందిన వాళ్లని అనుకుంటున్నావా? 39 00:03:38,051 --> 00:03:39,219 అవును మరి. 40 00:03:41,722 --> 00:03:44,224 కానీ నీ పార్క్ మనుషులు అన్నిచోట్లా నిఘా వేసి ఉంచారు కదా. 41 00:03:45,684 --> 00:03:49,438 మీలో ఒకరిగా చేరి మిమ్మల్ని బురిడీ కొట్టించేంత సీన్ ఆ మూఢ మఠం వాళ్లకి ఉందని నాకు అనిపించట్లేదు. 42 00:03:50,814 --> 00:03:52,482 వాళ్ల గురించి నీ కన్నా నాకే బాగా తెలుసు. 43 00:03:55,944 --> 00:04:00,407 లియన్, నువ్వన్నట్టే వాళ్ల రెఫరెన్సుల గురించి నేను విచారించాను. 44 00:04:02,743 --> 00:04:03,994 అంతా సక్రమంగానే ఉంది. 45 00:04:05,495 --> 00:04:07,289 నువ్వు వాళ్లకి ఒక అవకాశం ఇచ్చి చూస్తే మేలేమో. 46 00:04:08,832 --> 00:04:10,792 నువ్వు లోతుగా విచారణ చేసుంటే తెలిసేది. 47 00:04:12,836 --> 00:04:15,088 ఏదొకటి ఉంటుంది. వాళ్ల గతంలో ఏదోకటి ఉంటుంది. 48 00:04:16,048 --> 00:04:21,595 నకిలీ పేరు కానీ, ఏమైపోయారో తెలీని కాలం కానీ, మరణానికి సంబంధించిన వార్తలు కానీ, ఏదోకటి. 49 00:04:22,304 --> 00:04:24,097 నేను వెర్రిదాన్ని అనుకుంటున్నారు. 50 00:04:26,099 --> 00:04:28,352 యుద్ధం ముంచుకొస్తోందనే విషయం నాకు తెలీదని అనుకుంటున్నారు. 51 00:04:36,068 --> 00:04:38,737 నన్ను బెదిరించినవాళ్లకి ఏ గతి పట్టిందో వాళ్లకి తెలీదా? 52 00:04:41,114 --> 00:04:46,245 నన్ను వీలైనంత త్వరగా నడిపించగలరనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని పెట్టుకున్నాను. 53 00:04:46,995 --> 00:04:50,749 నేను ఇక నడవలేకపోవచ్చని డాక్టర్లు అన్నారు, కానీ నేను దాన్ని నమ్మను. అస్సలు నమ్మను. 54 00:04:51,291 --> 00:04:54,878 మా ముఖంలో నీకు ఆశ్చర్యం కనిపించి ఉంటే మన్నించు. 55 00:04:54,962 --> 00:04:59,132 నీ అంత పట్టుదల ఉన్న రోగులు చాలా అరుదుగా ఉంటారు. 56 00:05:00,509 --> 00:05:06,014 కోలుకోవడం అంటే ఏమిటో నీకు అర్థమయ్యేలా చెప్పడం కూడా మా విధిలో భాగమే. 57 00:05:06,098 --> 00:05:09,685 ఒక్కోసారి దేహానికి కాస్త ఎక్కువ సమయం అవసరమవుతుంది. 58 00:05:11,478 --> 00:05:12,479 కానీ నా దేహానికి కాదు. 59 00:05:13,480 --> 00:05:14,648 నేను దేనికైనా సిద్దమే. 60 00:05:17,150 --> 00:05:18,151 దేనికైనా. 61 00:05:48,849 --> 00:05:51,018 {\an8}శుద్ధిచేయు ఏజెంట్ - పాలో శాంటో మిశ్రమం ఆనందమయ ఇంటి కోసం 62 00:05:52,102 --> 00:05:53,770 {\an8}గాల్ ఈడెన్ శాశాన్ 2022 సంవత్సరపు జ్యోతిషశాస్త్రం 63 00:05:58,942 --> 00:06:01,820 - గుడ్ మార్నింగ్, అబ్బాయి. - హేయ్. 64 00:06:02,779 --> 00:06:03,780 గుడ్ మార్నింగ్. 65 00:06:05,741 --> 00:06:06,742 ఏంటి సంగతి? 66 00:06:08,160 --> 00:06:13,332 ఈ జపనీస్ మహిళ, ఒక సంస్థకు మాస్టర్. 67 00:06:13,415 --> 00:06:15,834 ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. 68 00:06:18,003 --> 00:06:20,422 చాలా బాగుంది. థ్యాంక్యూ. 69 00:06:22,466 --> 00:06:25,135 ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? 70 00:06:26,345 --> 00:06:30,682 మీ అక్క కష్టం నువ్వు చూడలేకపోతున్నావని మాకు తెలుసు, 71 00:06:31,183 --> 00:06:35,229 ఇంట్లో ఉన్న ఆ ఉద్విగ్నభరిత వాతావరణం మాకు తెలుస్తోంది. 72 00:06:35,812 --> 00:06:39,858 కానీ నువ్వు కంగారుపడాల్సిన పని లేదు, అబ్బాయి. 73 00:06:40,359 --> 00:06:42,569 ఎట్టకేలకి పరిస్థితులు మారబోతున్నాయి. 74 00:06:45,197 --> 00:06:48,158 హేయ్, బంగారం. నిద్ర బాగా పట్టిందా? 75 00:06:51,995 --> 00:06:55,207 - బాబీ ఆంటీ - బెవ్ ఆంటీ 76 00:07:08,470 --> 00:07:13,392 మూడు, రెండు, ఒకటి. 77 00:07:13,475 --> 00:07:18,856 - హా. - సూపర్. సరే. 78 00:07:18,939 --> 00:07:20,274 దీని వల్ల ఏ లాభమూ లేదు. 79 00:07:21,400 --> 00:07:22,943 అలా అనవద్దు. 80 00:07:23,026 --> 00:07:25,237 ఈ వ్యాయామాలను నేను ఇదివరకే చేసేశాను. 81 00:07:25,320 --> 00:07:29,700 పునరావాస కేంద్రంలో చాలా రోజులు ఈ వ్యాయామాలు చేశాను. 82 00:07:30,367 --> 00:07:32,744 కానీ నాలుగు నెలల కిందట నా పరిస్థితి ఎలా అయితే ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉంది. 83 00:07:33,745 --> 00:07:35,873 మనం కొత్త కొత్త ఐడియాలను ఆలోచించాల్సిన అవసరముంది. 84 00:07:37,374 --> 00:07:40,669 వెన్నెముక అన్ని అవయవాలకూ అనుసంధానమై ఉంటుంది, బంగారం. 85 00:07:40,752 --> 00:07:45,090 నీకు కావాల్సింది దక్కకుండా మానసికంగానో, లేదా శారీరకంగానో 86 00:07:45,174 --> 00:07:47,384 ఏదో అడ్డుపడుతూ ఉందేమో. 87 00:07:48,844 --> 00:07:51,096 నేను సరిపడినంత ప్రయత్నించలేదని అంటున్నారా? 88 00:07:51,180 --> 00:07:53,182 అలా అని అనడం లేదు. 89 00:07:54,266 --> 00:07:59,771 కింద హాలులో నా కొడుకు ఏడిస్తే, నేను వెళ్లలేని పరిస్థితి. 90 00:08:01,356 --> 00:08:07,154 వాడికి భయంగా ఉందో, ఆకలిగా ఉందో, లేదా దెబ్బ ఏమైనా తగిలిందో తెలుసుకోలేని పరిస్థితి. 91 00:08:07,905 --> 00:08:10,073 వాడి ఏడుపులు వినడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. 92 00:08:11,742 --> 00:08:14,661 అమ్మ ఎందుకు రావట్లేదని వాడు బాధపడుతూ ఉంటాడు. 93 00:08:23,295 --> 00:08:25,255 నేను నా కాళ్లపై నిలబడాలనుకుంటున్నా. 94 00:08:32,095 --> 00:08:33,764 ఇవాళ నువ్వు పనికి వెళ్ళాలి కదా? 95 00:08:34,389 --> 00:08:37,518 ఉదయం వెళ్లక్కర్లేదు. రాత్రి వెళ్లాలి, రాత్రంతా షూటింగే. 96 00:08:38,977 --> 00:08:40,354 సరే. 97 00:08:40,437 --> 00:08:41,438 ఏంటిదంతా? 98 00:08:43,690 --> 00:08:45,025 డొరోతీ కోసం. 99 00:08:45,108 --> 00:08:49,947 ఇది ప్రేమ భాషల పుస్తకం. బెవ్, బాబీలు ఇచ్చారు. 100 00:08:50,030 --> 00:08:54,284 నా భార్యతో నాకు మాట్లాడటం రాదని దీని ద్వారా నాకు చెప్పకనే చెప్తున్నారు. 101 00:08:54,868 --> 00:08:56,119 ఇది నాది అనుకుంటా. 102 00:08:56,203 --> 00:08:59,623 నువ్వు ఎలాంటి వాడివి అన్న విషయంలో బెవ్, బాబీలను జోక్యం చేసుకోనివ్వకు, షాన్. 103 00:09:01,083 --> 00:09:04,294 వాళ్లకి ఆ అవకాశం నేను ఇవ్వట్లేదులే. దాన్ని… దాన్ని ఒక మంచి పనిగానే నేను చూశా. 104 00:09:06,380 --> 00:09:08,507 నువ్వు మళ్లీ వంటలు చేయడం చూస్తుంటే ఆనందంగా ఉంది. 105 00:09:09,508 --> 00:09:10,717 మమ్మల్ని కంగారుపెట్టేశావు. 106 00:09:24,773 --> 00:09:25,774 బామ్మలు ఎక్కడ ఉన్నారు? 107 00:09:26,817 --> 00:09:28,318 డొరోతీతో పైన ఉన్నారు. 108 00:09:28,902 --> 00:09:31,738 - వాళ్లు మూఢ మఠం వాళ్లని లియన్ అనుకుంటోంది. - అదేం లేదులే. 109 00:09:31,822 --> 00:09:32,990 తను ఫిక్స్ అయిపోయింది. 110 00:09:33,574 --> 00:09:36,743 - ఆమెజాన్ నుండి ఎన్ని ఆర్డర్ చేసుకున్నారో చూడు. - వాటిని కింద పెట్టేస్తావా? 111 00:09:37,411 --> 00:09:39,371 నా వల్ల కాదు. కింద నాకు అస్సలు నచ్చదు. 112 00:09:39,454 --> 00:09:40,747 జూలియన్, నేను పనిలో ఉన్నాను. 113 00:09:41,290 --> 00:09:43,876 ఇంట్లో ఉన్న వాళ్లందరూ పనిలోనే ఉన్నారు, కాబట్టి వాటిని నువ్వే కింద పెట్టేసి రా. 114 00:09:43,959 --> 00:09:45,002 అలాగే. 115 00:09:55,762 --> 00:09:56,805 బాబోయ్. 116 00:09:56,889 --> 00:09:57,806 నీ బెడ్ ని నువ్వు మార్చుకోవాలి! 117 00:09:57,890 --> 00:09:58,849 బాబోయ్. 118 00:09:58,932 --> 00:09:59,766 రంగులవారీగా సర్దాం! 119 00:09:59,850 --> 00:10:00,851 బాబోయ్. 120 00:10:03,645 --> 00:10:04,479 బాబోయ్. 121 00:10:04,563 --> 00:10:05,564 గది శుభ్రంగా ఉంటే ఆలోచనలు కూడా శుభ్రంగా ఉంటాయి. 122 00:10:05,647 --> 00:10:06,899 అయ్య బాబోయ్. 123 00:10:06,982 --> 00:10:07,983 టీనేజర్ల కోసం నలుగురిలో కలిసిపోడానికి చిట్కాలు 124 00:10:08,483 --> 00:10:09,735 నీ యెంకమ్మ. 125 00:10:28,837 --> 00:10:30,047 ఏదైతే అదయింది. 126 00:11:11,171 --> 00:11:15,133 నువ్వు ఇది ఖచ్చితంగా చేయాలంటావా? మామూలుగా అయితే ఇది సరైన పని అని మేము చెప్పం… 127 00:11:15,217 --> 00:11:16,635 నేను సిద్ధంగా ఉన్నా. 128 00:11:16,718 --> 00:11:19,555 మెల్లగా చేద్దాం. కంగారు కానీ, హడావిడి కానీ ఏమీ లేదు. 129 00:11:19,638 --> 00:11:21,265 నేను ముందుకు కదిలితే సరిపోతుంది. 130 00:11:21,348 --> 00:11:22,683 నిదానం, నిదానం. 131 00:11:22,766 --> 00:11:24,101 - నీ చేయిని నా వీపుపై పెట్టు. - సరే. 132 00:11:24,184 --> 00:11:25,018 నిదానంగా, నిదానంగా. 133 00:11:25,102 --> 00:11:26,436 - నీ శరీర పైభాగం ఉపయోగించు. - హా. 134 00:11:26,520 --> 00:11:28,772 - నేను పట్టుకుంటాలే నిన్ను. - నీ వెనుక నేను చూసుకుంటా. 135 00:11:28,856 --> 00:11:29,773 - మూడు లెక్కపెడదాం. - సరే. 136 00:11:29,857 --> 00:11:31,692 - ఒకటి, రెండు… - సరే. 137 00:11:31,775 --> 00:11:34,111 - …ఇక లేయ్. అంతే. - …మూడు. సరే. 138 00:11:34,194 --> 00:11:35,737 - నువ్వు ఓకేనే కదా? సరే. - ఓకే. 139 00:11:35,821 --> 00:11:38,365 సరే. ఇదుగో, డొరోతీ. 140 00:11:38,448 --> 00:11:40,868 - నీ చేతిని ఇలా ఇవ్వు. - సూపర్. 141 00:11:40,951 --> 00:11:43,537 - సెట్ అయింది కదా? సరే. - హా. 142 00:11:43,620 --> 00:11:46,582 ఇంకోటి తెచ్చాను. పెట్టేస్తున్నాలే. 143 00:11:46,665 --> 00:11:49,042 - ఆహా. - పెట్టేస్తున్నా. నేను… 144 00:11:49,126 --> 00:11:50,419 మేము ఉన్నాములే. 145 00:11:50,502 --> 00:11:52,462 ఓకేనా? సరే. 146 00:11:53,130 --> 00:11:54,131 వావ్! 147 00:12:03,432 --> 00:12:05,392 నేను నిలబడగలనని నాకు తెలుసు. 148 00:12:05,475 --> 00:12:06,685 సూపర్, డొరోతీ. 149 00:12:06,768 --> 00:12:10,063 అవును, నిజంగానే. ఇక కూర్చో. 150 00:12:10,147 --> 00:12:11,899 లేదు, నేను ఒక అడుగు వేస్తాను. 151 00:12:11,982 --> 00:12:13,901 ఇంకెప్పుడైనా వేద్దువులే. 152 00:12:13,984 --> 00:12:15,694 ఇప్పుడు నిలబడే ఉన్నాను కదా, ఇప్పుడే చేసేద్దాం. 153 00:12:15,777 --> 00:12:19,072 - డొరోతీ, నువ్వు ఇప్పుడు అడుగు వేయలేవు. - మూడు లెక్కపెట్టేస్తున్నా. 154 00:12:19,156 --> 00:12:23,577 - ఒకటి, రెండు, మూడు. - నీ పొట్టని ఉపయోగించు. 155 00:13:29,810 --> 00:13:31,854 అయ్య బాబోయ్… 156 00:13:37,901 --> 00:13:39,695 ఓరి నాయనోయ్. 157 00:13:55,252 --> 00:13:56,378 ఏమైంది? 158 00:13:57,713 --> 00:14:01,008 పెద్ద పెద్ద దారుణాలని చూశా. 159 00:14:04,261 --> 00:14:08,473 అప్పుడే అడుగు వేయలేకపోయావని దిగులు పడిపోకు. 160 00:14:08,557 --> 00:14:11,018 ఏదోకరోజు తప్పక అడుగు వేస్తావు. 161 00:14:12,895 --> 00:14:17,941 ఇప్పుడు కనీసం ఒక వారమైనా మంచం మీదే విశ్రాంతి తీసుకోవాలి. 162 00:14:18,442 --> 00:14:21,445 కోలుకోవడానికి కాస్త సమయం తీసుకో. 163 00:14:25,407 --> 00:14:27,993 మనం ఇంకేదైనా పద్ధతి ప్రయత్నించి చూడవచ్చేమో. 164 00:14:29,286 --> 00:14:31,371 మీకు ప్రత్యామ్నాయ పద్ధతులేమైనా తెలిసి ఉంటే, వాటిని ప్రయత్నించి చూద్దామా? 165 00:14:33,165 --> 00:14:36,418 అది కూడా మనం ప్రయత్నించి చూడవచ్చు. 166 00:14:36,502 --> 00:14:38,879 ఆశని కోల్పోకు, డొరోతీ. 167 00:14:44,968 --> 00:14:45,969 ఇక వెళ్లిపోండి. 168 00:14:49,515 --> 00:14:51,600 నాకు కాస్త ఏకాంత సమయం కావాలి. 169 00:14:56,438 --> 00:14:59,107 ఇంకో బటన్ వేయాలంతే. అయిపోయింది. 170 00:14:59,191 --> 00:15:01,735 నువ్వు రెడీ. సిద్ధంగా ఉన్నావా? ఎత్తేసుకుంటున్నా. 171 00:15:02,569 --> 00:15:04,571 సరే మరి. 172 00:15:14,706 --> 00:15:16,124 నన్ను రెచ్చగొట్టడానికేనా ఇది పెట్టారు? 173 00:15:16,834 --> 00:15:17,918 రెచ్చగొట్టడమా? 174 00:15:18,001 --> 00:15:19,795 ఇది హెచ్చరిక కదా? 175 00:15:21,004 --> 00:15:24,007 దేని కోసం చూస్తున్నారు అయితే మీరు! కానివ్వండి. మీరేం చేయాలనుకుంటున్నారో చేసేయండి. 176 00:15:24,091 --> 00:15:28,679 లియన్, మేము ఆ బొమ్మని లాంకాస్టర్ లోని ఆమిష్ లో కొన్నాం. 177 00:15:28,762 --> 00:15:30,764 జెరికోకి అది నచ్చుతుందనుకున్నాం. 178 00:15:30,848 --> 00:15:32,516 నీకు కోపం తెప్పించడం మా ఉద్దేశం కాదు. 179 00:15:34,101 --> 00:15:35,936 జెరికోకి మీ బొమ్మలేం అక్కర్లేదు. 180 00:15:38,480 --> 00:15:40,232 ఇంకా నా గదిలోకి వెళ్లకండి. 181 00:15:58,125 --> 00:16:00,419 {\an8}ఖాళీ లేకుండా రోగులతో నిండిపోయిన ఆసుపత్రుల్లో… 182 00:16:00,502 --> 00:16:02,421 {\an8}- డొరోతీ? డొరోతీ. - …నా వెనుక ఉండేది కూడా ఒకటి. 183 00:16:02,504 --> 00:16:04,214 {\an8}శరీరం నుండి ఆత్మను వేరు చేసే విద్య 184 00:16:04,298 --> 00:16:05,591 {\an8}ఇప్పుడే నీ గొంతు వినడం. 185 00:16:05,674 --> 00:16:09,094 {\an8}…రోగుల అవసరాలని తీర్చడానికి నర్సులు నాన కష్టాలు పడుతున్నారు. 186 00:16:09,178 --> 00:16:10,888 {\an8}నగరంలోని పరిస్థితులు చాలా దారుణంగా తయారు అవుతున్నాయి కదా? 187 00:16:10,971 --> 00:16:13,932 {\an8}…ఫిలడెల్ఫియాలోని ఈ అంతుచిక్కని విచిత్రం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు… 188 00:16:14,641 --> 00:16:15,684 నీకు ఆకలిగా ఉందేమో అని తెచ్చా. 189 00:16:15,767 --> 00:16:20,272 బెవ్, బాబీలు నీకు రుచీ పచీ లేని ఆహారం తీసుకొస్తున్నారు కదా అని ఇది తెచ్చా. 190 00:16:21,481 --> 00:16:22,482 నీకు ఇదేంటో గుర్తుందా? 191 00:16:24,109 --> 00:16:25,652 డక్ అండ్ ట్రఫుల్ పిథివియే. 192 00:16:26,320 --> 00:16:30,199 ఈ వంటకం కారణంగానే నేను నా కలినరీ కాలేజీని వదిలేద్దామని అనుకున్నా. 193 00:16:30,282 --> 00:16:32,492 ఇప్పటికీ నేను చేసిన అతి కష్టమైన వంటకం ఇది. 194 00:16:32,576 --> 00:16:34,536 కానీ దీన్ని తినాలని నువ్వు అనుకున్నావు, కాబట్టి నాలుగు నెలల నుండి 195 00:16:34,620 --> 00:16:37,831 ప్రయత్నిస్తూనే ఉన్నా, కానీ విఫలమయ్యా, ఇప్పుడే ఓ మాదిరిగా చేయగలిగా ఇది. 196 00:16:40,751 --> 00:16:42,377 నేను చెఫ్ అయిందే నీ వల్ల. 197 00:16:43,337 --> 00:16:45,172 నేను ఫలానా మనిషినని ఎవరు ఏమన్నా, అది నీ వల్లే. 198 00:16:47,216 --> 00:16:48,217 దీన్ని తిని చూస్తావా? 199 00:16:51,970 --> 00:16:53,597 దీని కన్నా రుచీ పచీ లేని ఆహారాన్నే తింటాలే. 200 00:16:58,393 --> 00:17:00,521 …రోగులతో నిండిపోయిన ఆసుపత్రులకి, 201 00:17:00,604 --> 00:17:04,316 ఇతర క్లినిక్లకు సాయం అందించాల్సిందిగా ఫెమాని కోరారు. 202 00:17:04,398 --> 00:17:07,778 ఏదేమైనా, సగటు ఫిలడెల్ఫియా నివాసికి ఇది భయాందోళనలకు గురి చేసే కాలమని చెప్పాల్సిందే. 203 00:17:07,861 --> 00:17:09,029 ఓవర్ టు యూ, వాకర్. 204 00:17:24,419 --> 00:17:27,881 హేయ్, పాపం ఆ పైని ఎందుకలా పడేశావు? 205 00:17:28,966 --> 00:17:30,509 అది పిథివియే, పై కాదు. 206 00:17:31,510 --> 00:17:32,886 డొరోతీకి వద్దంట. 207 00:17:32,970 --> 00:17:34,763 అదే అనుకున్నాలే. 208 00:17:35,305 --> 00:17:36,849 - హా. - షాన్. 209 00:17:36,932 --> 00:17:37,766 చెప్పండి. 210 00:17:37,850 --> 00:17:41,895 మేము నీతో ఓ విషయం చర్చించాలనుకుంటున్నాం. 211 00:17:41,979 --> 00:17:42,980 ఏంటది? 212 00:17:43,981 --> 00:17:49,111 డొరోతీలోని ఆశ వేగంగా సన్నగిల్లుతోందని అనిపిస్తోంది. 213 00:17:49,778 --> 00:17:52,948 ఇవాళ తనకి నిరాశ ఎదురైంది. 214 00:17:53,866 --> 00:17:55,701 అదొక్క విషయమే కాదు. 215 00:17:57,035 --> 00:18:00,873 లియన్ మమ్మల్ని అస్సలు నమ్మట్లేదు. 216 00:18:01,373 --> 00:18:04,501 చాలా కోపంగా ఉంది. 217 00:18:05,085 --> 00:18:08,630 జూలియన్ మాతో ఏమీ చెప్పడం లేదు, 218 00:18:08,714 --> 00:18:12,759 కానీ అతను ఏదో విషయంలో ఇబ్బంది పడుతున్నాడని స్పష్టంగా తెలిసిపోతోంది. 219 00:18:12,843 --> 00:18:18,140 ఇంకా నువ్వు ఇంతగా ప్రేమించే మహిళ నిన్ను అసహ్యించుకుంటోంది. 220 00:18:18,223 --> 00:18:21,476 కానీ అది మాకు ఎందుకో అస్సలు అర్థం కావట్లేదు. 221 00:18:21,560 --> 00:18:25,981 నా కుటుంబం అంతా అస్తవ్యస్తంగా ఉందనే మీరు నాకు చెప్పాలనుకుంటుంటే కనుక, 222 00:18:26,064 --> 00:18:27,941 అది మీరు చెప్పనక్కర్లేదు. నాకెప్పుడో తెలుసు. 223 00:18:28,025 --> 00:18:30,485 అది నీకు బాధని కలిగించుంటే క్షమించు. 224 00:18:30,569 --> 00:18:37,326 కానీ డొరోతీ కోలుకోవాలంటే, నిజాయితీగా ఉండటమే మార్గమని మేము భావిస్తున్నాం. 225 00:18:37,826 --> 00:18:41,538 కాబట్టి ఉన్నదంతా చెప్పేయ్. 226 00:18:42,456 --> 00:18:44,291 మాకు తెలియనదేంటో చెప్పు. 227 00:18:47,085 --> 00:18:48,378 ఏమో మరి. 228 00:18:48,462 --> 00:18:49,838 చెప్పు, బంగారం. 229 00:18:52,341 --> 00:18:53,342 అంటే… 230 00:18:57,387 --> 00:18:59,640 ఈ కుటుంబం దేని నుండీ అంత బాగా కోలుకోలేదు అనుకుంటా. 231 00:19:00,140 --> 00:19:02,976 ఈ ఇంట్లో మా నుండి చాలా మంది దూరమయ్యారు. 232 00:19:04,853 --> 00:19:08,190 ఉదాహరణకు చెప్పాలంటే జూలియన్, డొరోతీల అమ్మని. ఇంకా ఇతరులని. 233 00:19:10,025 --> 00:19:11,109 అలాగా. 234 00:19:11,193 --> 00:19:13,862 మేము కూడా అదే అయ్యుండవచ్చని అనుకున్నాం. 235 00:19:14,738 --> 00:19:18,700 మేము ఒక విప్లవాత్మకమైనది సూచించమా? 236 00:19:37,344 --> 00:19:40,264 ఇక అందరమూ చేతులు పట్టుకుందాం. 237 00:19:40,347 --> 00:19:42,099 నువ్వు దీనికి అంగీకరించి ఉండాల్సిన పని లేదు. 238 00:19:42,599 --> 00:19:44,601 బెవ్, మీరు నా పక్కకి వచ్చి నిలబడతారా? 239 00:19:51,149 --> 00:19:52,234 క్షమించాలి, ఆలస్యమైంది. 240 00:19:54,027 --> 00:19:56,405 నువ్వు రాను అన్నావు కదా. 241 00:19:57,030 --> 00:19:58,198 మనస్సు మార్చుకున్నా. 242 00:20:00,284 --> 00:20:02,119 ఇందులో పాల్గొంటున్నందుకు అందరికీ థ్యాంక్స్. 243 00:20:02,202 --> 00:20:07,207 మీ అందరికీ అనుమానులున్నాయని నాకు తెలుసు, అది నేను అర్థం చేసుకోగలను కూడా. 244 00:20:08,625 --> 00:20:11,920 డొరోతీ, ఆత్మలతో మాట్లాడే ఈ కార్యక్రమం నీ కోసమే. 245 00:20:12,504 --> 00:20:14,590 దీని నుండి నీకేం కావాలో చెప్పు. 246 00:20:17,384 --> 00:20:18,427 బయటకు చెప్పాలా? 247 00:20:18,510 --> 00:20:22,055 అవును. ఆత్మలు వినడానికి సిద్ధంగా ఉన్నాయి. 248 00:20:23,891 --> 00:20:25,350 సరే. 249 00:20:27,227 --> 00:20:32,191 నాకు మార్గనిర్దేశం కావాలి. 250 00:20:34,067 --> 00:20:39,072 నాకు కాస్త సాయం కావాలి అనుకుంటా. 251 00:20:46,997 --> 00:20:51,335 ఓమ్… 252 00:20:51,418 --> 00:20:52,294 ఏం జరుగుతోంది? 253 00:20:52,377 --> 00:20:55,547 - ఆత్మకి బాబీ వాహకం అవుతోంది. - అవునులే. 254 00:20:55,631 --> 00:20:57,633 మంగళవారం రాత్రుళ్లంటే ఇవి షరా మామూలే కదా? 255 00:21:00,552 --> 00:21:02,679 నా ముందు ఒక సొరంగం ఉంది. 256 00:21:03,639 --> 00:21:07,392 అవతలి వైపు నుండి తెల్లని కాంతి వస్తోంది. 257 00:21:08,101 --> 00:21:10,437 ఒక చల్ల గాలి కూడా. 258 00:21:10,521 --> 00:21:11,897 మార్గం అది. 259 00:21:12,689 --> 00:21:18,320 మొదటి వస్తువును సర్కిల్ మధ్యలో ఉంచండి. 260 00:21:23,992 --> 00:21:26,245 మన తొలి వ్యక్తి వస్తున్నారు. 261 00:21:27,371 --> 00:21:30,916 నల్లటి జుట్టు ఉన్న వ్యక్తి. 262 00:21:31,583 --> 00:21:36,004 సన్నని శక్తి నాకు తెలుస్తోంది. ఆయన చేయి ఊపుతున్నారు. 263 00:21:37,631 --> 00:21:42,010 మీకు బీ అక్షరంతో మొదలయ్యే పేరున్న వ్యక్తి తెలుసా? 264 00:21:43,428 --> 00:21:44,513 బీ? 265 00:21:44,596 --> 00:21:47,099 అది ఆర్ కూడా కావచ్చు. అంత స్పష్టంగా కనిపించట్లేదు. 266 00:21:47,182 --> 00:21:49,101 ఆర్? రాబర్ట్ అంకుల్. 267 00:21:50,060 --> 00:21:51,645 రాబర్ట్? 268 00:21:52,396 --> 00:21:55,399 అవును. తల ఊపుతున్నాడు. 269 00:21:56,692 --> 00:21:58,318 నాన్నకి చిన్న తమ్ముడు ఆయన. 270 00:21:58,402 --> 00:22:00,737 - అవి అతని చుట్టలే. - నువ్వు నిజంగా నమ్ముతున్నావా… 271 00:22:00,821 --> 00:22:02,114 తర్వాతి వస్తువును పెట్టండి. 272 00:22:07,744 --> 00:22:10,247 మన వైపు ఒక మహిళ నడుచుకుంటూ వస్తోంది. 273 00:22:10,330 --> 00:22:13,125 వింతగా ఉందే, తను కాస్త నీలాగే ఉంది డొరోతీ. 274 00:22:13,208 --> 00:22:15,669 తన జుట్టు ఎర్రగా అగ్నిజ్వాలని తలపిస్తోంది. 275 00:22:16,503 --> 00:22:17,504 అమ్మ. 276 00:22:18,172 --> 00:22:19,548 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 277 00:22:19,631 --> 00:22:21,550 తను నాకు ఒక జ్ఞాపకాన్ని చూపుతోంది. 278 00:22:21,633 --> 00:22:22,801 ఆత్మలు అలా చేయగలవు. 279 00:22:23,385 --> 00:22:28,223 అప్పుడప్పుడూ రాత్రుళ్లు నువ్వు తనతో పడుకొనేదానివా? పీడకలల వల్ల? 280 00:22:28,307 --> 00:22:31,810 అయ్య బాబోయ్. ఎప్పుడూ తన దగ్గరే పడుకొనేదాన్ని. 281 00:22:31,894 --> 00:22:34,062 కేవలం తను మాత్రమే నాకు స్వాంతన చేకూర్చగలదు. 282 00:22:35,022 --> 00:22:36,940 ఆ జ్ఞాపకాలని నేను మర్చిపోయాననే చెప్పాలి. 283 00:22:37,441 --> 00:22:40,986 ఆత్మలు మనకి జ్ఞాపకాలు చూపిస్తున్నాయంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. 284 00:22:41,069 --> 00:22:43,655 - నేను దాని అర్థం చెప్పవచ్చా? - తప్పకుండా. 285 00:22:44,740 --> 00:22:50,746 అండ కావాలనుకోవడం మామూలు విషయమే అని ఆమె నీకు చెప్పాలనుకుంటోంది అనుకుంటా. 286 00:22:51,246 --> 00:22:54,124 ఆ అమ్మాయి ఇంకా అక్కడే ఉంది. 287 00:22:55,334 --> 00:22:56,335 ఇది దారుణాతి దారుణంగా ఉంది. 288 00:22:56,919 --> 00:22:59,505 ఇప్పుడు ఆమె నేరుగా నీతోనే మాట్లాడుతోంది, జూలియన్. 289 00:23:00,631 --> 00:23:01,673 అవునా? 290 00:23:02,424 --> 00:23:06,428 నిన్ను నువ్వు క్షమించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మీ అమ్మ చెప్తోంది. 291 00:23:07,095 --> 00:23:09,139 మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం. 292 00:23:16,396 --> 00:23:18,732 ఇంకో విషయం కూడా ఉంది. 293 00:23:19,608 --> 00:23:20,609 ఏంటది? 294 00:23:20,692 --> 00:23:26,949 అదెలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది ఒక హెచ్చరిక. 295 00:23:27,032 --> 00:23:28,033 హెచ్చరికనా? 296 00:23:28,951 --> 00:23:33,789 ఆమె ఈ ఇంటినే చూపుతోంది, కానీ ఇల్లు వేరుగా ఉంది. 297 00:23:34,289 --> 00:23:39,628 రంగు అంతా పోతోంది. గోడలు, నేల అంతా పాడైపోతున్నాయి. 298 00:23:40,754 --> 00:23:43,048 ఇప్పటిదాకా ఇంత స్పష్టమైన చిత్రాన్ని నేను చూడనేలేదు, 299 00:23:43,674 --> 00:23:48,929 ఆమె నన్ను వీధిలో నిలబెడుతోంది. కిటికీల గుండా నాకు ఒకరు కనిపిస్తున్నారు. 300 00:23:49,012 --> 00:23:54,560 ఒక నల్లటి నీడ కదులుతోంది, ఆ నీడ కారు మబ్బులా ఉంది. 301 00:23:54,643 --> 00:23:57,980 నాకు చాలా చలిగా ఉంది. ఏదో చెడు శక్తి ఉనికి తెలుస్తోంది. 302 00:23:58,647 --> 00:24:03,694 అది ఈ ఇంటినే, అలాగే ఈ కుటుంబాన్నే అంటి పెట్టుకొని ఉంది. 303 00:24:07,155 --> 00:24:08,907 నాకు ఇప్పుడు ఇంకోటి వినిపిస్తోంది. 304 00:24:10,701 --> 00:24:12,244 బిడ్డ ఏడుపు. 305 00:24:14,580 --> 00:24:15,706 బిడ్డనా? 306 00:24:16,707 --> 00:24:20,419 మా బామ్మ ఒక చిన్నారిని దూరం చేసుకుంది. ఆ బిడ్డే కావచ్చేమో? 307 00:24:20,502 --> 00:24:22,129 - షాన్. - మనం దీన్ని ఇంతటితో ఆపేయాలి. 308 00:24:26,592 --> 00:24:27,885 ఏం జరుగుతోంది? 309 00:24:27,968 --> 00:24:32,055 ఆ ఏడుపును నా చెవులు భరించలేకపోతున్నాయి. 310 00:24:32,139 --> 00:24:34,057 బాబీ. మనం ఇక ఆపేస్తే మంచిది. 311 00:24:34,141 --> 00:24:37,811 వాడికి మరో దారి లేక విలవిలలాడుతున్నాడు. వాడిని కాపాడటానికి ఎవరూ రావడం లేదు. 312 00:24:37,895 --> 00:24:39,980 - మనం తప్పు పని చేస్తున్నాం. - ఎందుకు రావడం లేదు? 313 00:24:40,063 --> 00:24:41,940 లేదు. ఏం జరిగిందో కనుగొనండి. 314 00:24:42,608 --> 00:24:43,984 ఏంటి? 315 00:24:44,067 --> 00:24:45,569 - లేదు, ఇక ఆపేద్దాం. - ఏమైంది? 316 00:24:45,652 --> 00:24:46,987 - ఆపేద్దాం. - ఎవరది? 317 00:24:51,200 --> 00:24:52,326 అవును. 318 00:24:53,911 --> 00:24:56,788 అవతలి వైపు ద్వారాన్ని మూసేయాల్సిన సమయం ఆసన్నమైంది. 319 00:24:58,498 --> 00:24:59,833 కానీ నా దగ్గర ఒక వస్తువు ఉంది. 320 00:25:00,667 --> 00:25:03,879 సరే. దాన్ని పెట్టు. 321 00:25:11,553 --> 00:25:12,930 అదేంటో చూడరా? 322 00:25:16,225 --> 00:25:17,518 గుర్తుపట్టారా? 323 00:25:20,312 --> 00:25:22,940 నా గదిలో మీరు వెతికింది దీని కోసమే కదా? 324 00:25:24,107 --> 00:25:25,442 ఇప్పుడు మీ ముందే ఉంది. 325 00:25:27,986 --> 00:25:31,406 దీన్ని ఇప్పటిదాకా నేనెన్నడూ చూడనే లేదు, 326 00:25:31,490 --> 00:25:33,492 కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను… 327 00:25:33,575 --> 00:25:34,576 దాన్ని తీసుకోండి. 328 00:25:39,623 --> 00:25:41,500 - దాన్ని ఎలా ఉపయోగించాలో గుర్తుందా? - లియన్. 329 00:25:41,583 --> 00:25:43,627 ముందు, నా కళ్ళను పీకేయాలి. 330 00:25:44,878 --> 00:25:48,507 ఆ తర్వాత, భుజం నుండి మోచేతి దాకా నా చర్మాన్ని కోసేయాలి, ఆ రక్తపు మడుగులో నన్ను వదిలేయాలి. 331 00:25:48,590 --> 00:25:51,176 అదయ్యాక నన్ను అగ్నికి ఆహుతి చేసేయాలి, అంతే కదా? 332 00:25:53,428 --> 00:25:55,597 కానివ్వండి మరి. ఇంకెందుకు ఆలస్యం? 333 00:25:55,681 --> 00:25:57,850 ఓరి దేవుడా. ఇది పిచ్చికి పరాకాష్ఠ. 334 00:25:57,933 --> 00:26:01,895 నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. 335 00:26:01,979 --> 00:26:06,692 "దొంగ సాక్షికి శిక్ష పడుతుంది, అబద్ధాలకోరు ఎక్కడికీ పారిపోలేడు." 336 00:26:07,276 --> 00:26:09,987 కాబట్టి, మీరెవరో ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్పేసేయండి. 337 00:26:10,070 --> 00:26:11,238 లియన్. 338 00:26:17,035 --> 00:26:18,036 అయ్య బాబోయ్. 339 00:26:18,787 --> 00:26:20,414 నా మీద నుండి లేయ్. 340 00:26:23,292 --> 00:26:24,877 షాన్, లైట్ వేయ్! 341 00:26:25,961 --> 00:26:27,838 మీరు బాగానే ఉన్నారా? 342 00:26:27,921 --> 00:26:29,131 తనకేమీ కాదులే. 343 00:26:35,220 --> 00:26:37,097 - లేవండి, బాబీ. - క్షమించండి. 344 00:26:37,181 --> 00:26:41,435 లియన్! ఈ ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తి గుడ్డలను ఇలా చించేస్తూ ఉంటే ఎలా! 345 00:26:44,396 --> 00:26:46,815 తను మూఢ మఠస్తురాలు కాదు. నేను ఆ విషయం నిర్ధారించుకోవాలనుకుంటున్నా. 346 00:26:48,233 --> 00:26:49,985 లియన్, నీ గదికి వెళ్లిపో! 347 00:26:52,279 --> 00:26:53,322 ఏంటి? 348 00:26:55,282 --> 00:26:59,453 నువ్వు తప్పు చేశావు. నువ్వు చేసింది సిగ్గు చేటు పని. 349 00:27:01,496 --> 00:27:02,915 ఇక నువ్వు వెళ్లు. 350 00:27:07,044 --> 00:27:08,212 నా మాట వినబడుతోందా? 351 00:27:10,005 --> 00:27:11,298 నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోతోనే మంచిది. 352 00:27:24,978 --> 00:27:26,480 నీ ఆయుధాన్ని మర్చిపోయి వచ్చావే. 353 00:27:27,022 --> 00:27:28,065 నన్ను ఒంటరిగా వదిలేయ్. 354 00:27:31,109 --> 00:27:32,778 ఎందుకలా చూస్తున్నావు? 355 00:27:33,362 --> 00:27:34,780 అసలు నువ్వేం చేయాలనుకున్నావు? 356 00:27:36,949 --> 00:27:38,450 ఏంటి, జూలియన్? 357 00:27:40,536 --> 00:27:44,706 తన వీపు మీద గాయాల గుర్తులు ఉండుంటే, ఏం చేసి ఉండేదానివి? 358 00:27:45,707 --> 00:27:47,000 నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా? 359 00:27:47,543 --> 00:27:49,795 హా. అవును. 360 00:27:56,051 --> 00:27:58,053 తనని చంపేసి ఉండేదాన్ని. 361 00:28:02,808 --> 00:28:04,476 వాళ్లకి ఎలా ఉందో చూసి వచ్చా. వాళ్లు బాగానే ఉన్నారు. 362 00:28:04,977 --> 00:28:07,104 ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అయోమయం, దూకుడు 363 00:28:07,187 --> 00:28:09,022 సర్వసాధారణమని బాబీ చెప్పింది. 364 00:28:09,106 --> 00:28:11,108 సాధారణంగా, రోగి చిన్నారులు ఇలా చేస్తారట. 365 00:28:11,608 --> 00:28:15,028 లియన్ ని నిస్సహాయత ఆవహించిందని వాళ్లు అనుకుంటున్నారు. నేను వివరించాలని చూశా… 366 00:28:15,112 --> 00:28:17,906 ఏదేమైనా, వాళ్లు ఇక్కడే ఉంటారట. 367 00:28:18,532 --> 00:28:19,533 మంచిది. 368 00:28:22,703 --> 00:28:23,954 బ్లూబెర్రీ పాన్ కేక్స్. 369 00:28:24,872 --> 00:28:26,582 ఇవి తిన్నప్పుడల్లా నీ ముఖంలో చిరునవ్వు కనిపించేది. 370 00:28:31,461 --> 00:28:33,630 కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 371 00:28:36,675 --> 00:28:38,886 నువ్వు అది అర్థం చేసుకోవాలి. 372 00:28:43,265 --> 00:28:46,435 నాకు రాత్రంతా షూటింగ్ ఉంది. నీకు పర్లేదు కదా? 373 00:28:49,271 --> 00:28:50,606 - షాన్? - హా? 374 00:28:51,982 --> 00:28:54,067 ఆ పాన్ కేక్స్ ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్లవా? 375 00:28:55,360 --> 00:28:57,029 వాళ్ల రుచీ పచీ లేని ఆహారం తినలేకపోతున్నా. 376 00:28:58,947 --> 00:28:59,948 అలాగే. 377 00:30:52,811 --> 00:30:54,813 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్