1 00:01:26,587 --> 00:01:28,088 మన్నించు. 2 00:01:28,172 --> 00:01:29,173 దేవుడా. 3 00:01:33,385 --> 00:01:34,887 నీ ఊపిరి నాకు తగులుతోంది. 4 00:01:36,138 --> 00:01:38,223 నువ్వు ఆపాల్సిన పని లేదులే. 5 00:01:40,350 --> 00:01:42,436 నీకు ఊపిరి తగిలేలా శ్వాస తీసుకోమని అనుమతి ఇచ్చినందుకు థ్యాంక్స్. 6 00:01:46,982 --> 00:01:49,151 మళ్లీ మనం ఏకమైపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 7 00:02:08,169 --> 00:02:09,670 నాకు కుర్చీలో కూర్చోవాలనుంది. 8 00:02:09,755 --> 00:02:12,674 బాగా ఆలోచించే అంటున్నావా? బెవ్, బాబీలను పిలుచుకురానా? 9 00:02:12,758 --> 00:02:14,760 నన్ను నువ్వు మోయలేవా? 10 00:02:15,344 --> 00:02:16,637 అది కాదు. 11 00:02:16,720 --> 00:02:18,263 నా వల్ల నీకేమీ కాకూడదని అలా అన్నా. 12 00:02:18,347 --> 00:02:21,475 ఒకప్పుడు నాకు యోగా టీచర్ ఉండేవాడు, నొప్పి వరం లాంటిదని అన్నాడు. 13 00:02:21,975 --> 00:02:23,519 వాడెవడో పిచ్చోడులా ఉన్నాడు. 14 00:02:27,564 --> 00:02:28,857 - సరే, నేను సిద్ధంగా ఉన్నా. - సరే. 15 00:02:31,193 --> 00:02:32,528 ఓరి దేవుడా. 16 00:02:49,419 --> 00:02:50,420 సరే మరి. 17 00:02:57,302 --> 00:02:58,929 మళ్లీ పాత రోజులు వచ్చాయి. 18 00:03:01,348 --> 00:03:05,477 ఇది నూటికి నూరు శాతం సురక్షితమైనది. వినియోగదారులందరూ ఫైవ్ స్టార్స్ రేటింగ్ ఇచ్చారు. 19 00:03:12,109 --> 00:03:13,110 ఏం చేస్తున్నారు? 20 00:03:13,694 --> 00:03:15,779 ఒక్క నిమిషం ఆగు, లియన్. ఒకే ఒక్క నిమిషం. 21 00:03:15,863 --> 00:03:18,448 తనకి ఇంకా బాగా లేదు. మళ్లీ గాయం ఏమైనా అవుతుంది. 22 00:03:20,158 --> 00:03:21,159 ఏం పర్వాలేదులే. 23 00:03:46,059 --> 00:03:47,060 దూసుకు పద. 24 00:03:49,563 --> 00:03:50,981 బెవ్? బాబీ? 25 00:03:51,064 --> 00:03:52,316 వస్తున్నాం. 26 00:03:52,399 --> 00:03:55,485 బెవ్ తన కనుబొమ్మల స్టయిల్ కొత్తగా చేసుకుంటోంది. అయ్యాక వస్తాం. 27 00:03:56,320 --> 00:03:58,363 నీ మందులు తీసుకురావడం మర్చిపోయా. ఇప్పుడే వస్తా. 28 00:04:14,421 --> 00:04:15,422 డొరోతీ? 29 00:04:20,344 --> 00:04:21,345 డొరోతీ. 30 00:04:24,640 --> 00:04:25,641 డొరోతీ? 31 00:04:27,434 --> 00:04:28,435 ఇలా రా. 32 00:04:31,313 --> 00:04:32,314 నువ్వు బాగానే ఉన్నావా? 33 00:04:36,485 --> 00:04:38,779 అతను నిన్ను ఈ చెత్త కుర్చీ ఎక్కనిచ్చాడంటే నమ్మలేకపోతున్నా. 34 00:04:38,862 --> 00:04:41,031 - ఏం చేశావు తనని? - నేనేం చేయలేదు. 35 00:04:41,865 --> 00:04:42,866 షాన్. 36 00:04:43,742 --> 00:04:45,118 - ఏం జరిగింది? - నాకేమీ కాలేదు. 37 00:04:45,202 --> 00:04:46,828 తనకి ఇంకా బాగా లేదని చెప్పా కదా. 38 00:04:46,912 --> 00:04:49,873 - ఇంకాస్త ఉంటే పడిపోయుండేది తను. - నాకేం కాలేదు, నిజంగానే ఏం కాలేదు. 39 00:04:49,957 --> 00:04:53,627 ఒక నిమిషం అందరూ మమ్మల్ని వదిలేసి వెళ్తారా? 40 00:04:54,503 --> 00:04:55,712 ఒక నిమిషం అందరూ వెళ్లండి. 41 00:05:11,645 --> 00:05:12,646 {\an8}టర్నర్స్ 42 00:05:13,939 --> 00:05:14,940 {\an8}దేవుడా. 43 00:05:16,942 --> 00:05:22,531 {\an8}"సీఎల్ఎస్ దగ్గర్లోని మందిరాన్ని హస్తగతం చేసుకుంది. మా దారితప్పిన కుసుమం మాకు కావాలి. 44 00:05:23,156 --> 00:05:25,576 ఈ గురువారం చీకటి పడ్డాక మాకు ఒక అవకాశం ఇవ్వండి, 45 00:05:25,659 --> 00:05:27,578 ఇక మీ కుటుంబం జోలికి రాము." 46 00:05:27,661 --> 00:05:28,662 వాళ్లు రాసిందే ఇది. 47 00:05:29,663 --> 00:05:31,290 ఇక మేము రావచ్చా, బంగారం? 48 00:05:31,957 --> 00:05:34,751 ఒక్క నిమిషం, బెవ్. షాన్ బట్టలు మార్చుకుంటున్నాడు. 49 00:05:35,627 --> 00:05:38,213 - కొత్తగా చేరిన పొరుగువారే అంటావా? - వాళ్లే అయ్యుండాలి. 50 00:05:38,297 --> 00:05:39,298 హా. 51 00:05:39,381 --> 00:05:41,675 చాలా ఇళ్ళ అమ్మకాలు ఒకేసారి జరిగాయి కదా? 52 00:05:41,758 --> 00:05:44,678 వాళ్లు తనని అదుపులోకి తీసుకోవాలనుకుంటున్నారు. మనకి కూడా ఇదే సరైన అదును. 53 00:05:44,761 --> 00:05:47,848 హా. కానీ వాళ్లు ఈ పనిని ఇదివరకే ఓసారి ప్రయత్నించారు కదా. 54 00:05:47,931 --> 00:05:50,350 ఈసారి బాగా సన్నద్ధమయి ఉంటారు. 55 00:05:50,976 --> 00:05:54,021 ఈసారి, మనం కూడా సాయపడవచ్చు. 56 00:05:54,104 --> 00:05:56,523 మనం దూరితే, అంత మంచిది కాదేమో. 57 00:05:56,607 --> 00:06:02,738 నా ఉద్దేశం వాళ్లకి సాయపడదామని కాదు. వాళ్లకి మార్గాన్ని సుగమం చేద్దాం అంతే. 58 00:06:03,280 --> 00:06:06,408 "మాకు ఒక అవకాశం ఇవ్వండి" అని ఇక్కడ రాశారు కదా. 59 00:06:08,410 --> 00:06:10,954 మనం ఒక పార్టీ ఇద్దాం. కాక్టెయిల్ పార్టీ ఇద్దాం, 60 00:06:11,038 --> 00:06:13,415 స్ప్రూస్ వీధిలో కొత్తగా చేరిన వాళ్లందరినీ పిలుద్దాం. 61 00:06:13,498 --> 00:06:16,251 సరే, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 62 00:06:16,335 --> 00:06:19,296 జెరికో మన కళ్ల ముందే ఉండాలి, ఒక్క క్షణం కూడా మనం ఏమరపాటుగా ఉండకూడదు. 63 00:06:19,379 --> 00:06:21,965 హా, మనం వాడిని కింద వాడి బొమ్మలున్న గదిలో ఉంచుదాం. 64 00:06:22,049 --> 00:06:25,093 ఇక లియన్ విషయానికి వస్తే, తనని పక్కదోవ పట్టించే పని బెవ్, బాబీలకి అప్పజెప్పుదాం. 65 00:06:25,177 --> 00:06:26,887 - అంటే, అందులో వాళ్లు నేర్పరులు కదా. - అవును. 66 00:06:27,638 --> 00:06:32,476 అయ్యో, షాన్, అలా చేస్తే మనం చెడ్డవాళ్లం అవుతామా? 67 00:06:34,394 --> 00:06:35,854 ఇప్పుడు మనం చెడ్డవాళ్లమే అంటావా? 68 00:06:40,901 --> 00:06:41,902 పార్టీనా? 69 00:06:42,486 --> 00:06:44,154 కొత్తగా చేరిన పొరుగువారికి స్వాగతం పలుకుతూ. 70 00:06:44,738 --> 00:06:49,284 అలాంటివి నీకు నచ్చవని మాకు తెలుసు, అందుకే నీకు సిక్సర్స్ ఆటకి టికెట్ బుక్ చేశాం. 71 00:06:49,368 --> 00:06:51,995 ఒక టికెటా? నేనొక్కడినే వెళ్లాలా? 72 00:06:53,497 --> 00:06:56,166 లియన్ అవసరం ఇక్కడ ఉంది. తను సాయపడాలి కదా. 73 00:06:56,250 --> 00:06:58,544 ఎందుకంటే, నీకూ, తనకి మధ్య ఉండేది… 74 00:07:00,462 --> 00:07:01,380 అంత మంచి విషయం కాదు. 75 00:07:02,089 --> 00:07:05,050 కొన్ని మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. 76 00:07:05,801 --> 00:07:08,262 ఇంకా నువ్వు ఎవరి పక్షాన ఉన్నావో నాకు తెలియాలి. 77 00:07:09,471 --> 00:07:10,681 టికెట్ మీ దగ్గరే ఉంచుకోండి. 78 00:07:11,306 --> 00:07:12,683 మీ ఇద్దరి ప్లాన్ ఏంటో నాకు తెలీదు, 79 00:07:12,766 --> 00:07:16,144 కానీ నా జీవితంతో మాత్రం మీరు చెలగాటమాడోద్దు. 80 00:07:16,728 --> 00:07:19,606 ఇది ఇప్పుడు లియన్ ఇల్లు. తను ఇక్కడే ఉండాలి. 81 00:07:20,315 --> 00:07:23,068 తను ఇక్కడ ఉండనక్కర్లేదు. 82 00:07:23,735 --> 00:07:26,405 మళ్లీ తనని తరిమేసే ప్లాన్ వేస్తున్నావా? 83 00:07:26,989 --> 00:07:29,241 గతంలో ఎన్నిసార్లు నువ్వు ఈ పని చేయాలని చూసినా, 84 00:07:29,324 --> 00:07:30,367 ప్రతిసారి ఘోరంగా విఫలమయ్యావు కదా? 85 00:07:30,450 --> 00:07:33,704 నీ ప్రియురాలిగా అత్యంత భయంకరమైన ఈ పిల్లని 86 00:07:33,787 --> 00:07:35,497 ఎలా ఎంచుకున్నావు? 87 00:07:36,790 --> 00:07:37,791 తనే నన్ను ఎంచుకుంది. 88 00:07:43,046 --> 00:07:44,131 వాడిని నేను చూసొస్తా. 89 00:07:48,677 --> 00:07:51,013 డొరోతీ నా ప్రియురాలిపై దాడి చేసేటప్పుడు సాటి మగాడిగా కనీసం ఒక్కసారైనా 90 00:07:51,096 --> 00:07:52,931 నా పక్షాన నిలవరాదు. 91 00:07:53,015 --> 00:07:54,099 ఇది నీ గురించి కాదు. 92 00:07:54,183 --> 00:07:56,476 లియన్ విచిత్రమైన పిల్ల అని మనందరికీ తెలుసు, కానీ ఇందులో ఇంకా చాలా అంశాలున్నాయి. 93 00:07:56,560 --> 00:08:02,065 తనకి అసాధారణమైన శక్తులున్నాయి, జూలియన్. తను మాయ చేసేయగలదు. 94 00:08:02,149 --> 00:08:05,569 మనస్సులో ఏం అనుకుంటే, అది చేసేయగల అతీత శక్తి తనకి ఉన్నట్టుంది. 95 00:08:06,236 --> 00:08:08,071 తను చాలా ప్రమాదకరమైన వ్యక్తి, జూలియన్. 96 00:08:09,907 --> 00:08:12,034 - నీకేమైనా పిచ్చి పట్టిందా? - అయ్య బాబోయ్. 97 00:08:12,117 --> 00:08:14,286 తనలో ఏదో క్షుద్ర శక్తి ఉంది అన్నట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. 98 00:08:14,369 --> 00:08:15,829 - నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు. - సరే. 99 00:08:15,913 --> 00:08:19,041 తర్వాతి కొన్ని రోజులు తన చుట్టూ జరిగే వాటిని గమనించు. 100 00:08:19,124 --> 00:08:22,544 తనతో ఏదో తేడా ఉందని నీకు అప్పటికీ అనిపించకపోతే, అప్పుడు నేను పిచ్చోడినని ఒప్పుకుంటా, 101 00:08:22,628 --> 00:08:23,837 ఇదే నా సవాలు. 102 00:08:28,383 --> 00:08:29,676 నువ్వు షూటింగ్ కి వెళ్లాలి కదా. 103 00:08:30,802 --> 00:08:32,304 ఆఖరి నిమిషంలో షెడ్యూల్ మారింది. 104 00:08:33,472 --> 00:08:34,556 ఏం చేస్తున్నావు? 105 00:08:35,307 --> 00:08:37,893 ఈ వీధిలో కొత్తగా చేరినవారితో పరిచయాలు పెంచుకోవడానికి చిన్న పార్టీ నిర్వహిస్తే 106 00:08:37,976 --> 00:08:40,437 బాగుంటుందని, నాకు, డొరోతీకి అనిపించింది. కాబట్టి నేను వెళ్లి వాళ్లని పిలిచి వస్తా. 107 00:08:41,313 --> 00:08:42,313 అలాగా. 108 00:08:44,316 --> 00:08:47,444 నువ్వు నా దగ్గర విషయాలను దాచకుండా ఉంటేనే మంచిది, షాన్. 109 00:09:05,754 --> 00:09:08,298 - హలో. - హాయ్. నా పేరు షాన్ టర్నర్, ఈ సంధులో చివర ఉంటాం. 110 00:09:08,382 --> 00:09:10,634 మేము ఒక పార్టీ నిర్వహిస్తున్నాం, కాబట్టి మీరు కూడా రండి. 111 00:09:12,594 --> 00:09:14,137 - థ్యాంక్యూ. - పర్వాలేదు. 112 00:09:14,221 --> 00:09:16,265 - ఎప్పుడు? - గురువారం రాత్రి, ఇంచుమించుగా ఏడు గంటలకి. 113 00:09:16,348 --> 00:09:18,267 - నేను నా భార్యకి చెప్తానులే. - సూపర్. 114 00:09:19,643 --> 00:09:20,686 జాగ్రత్త. 115 00:09:21,478 --> 00:09:23,063 నేనేమైనా తీసుకురానా? 116 00:09:23,146 --> 00:09:25,440 నేను నెల్లూరు చేపల పులుసు చేసుకు వస్తే ఆవురావురుమంటూ తింటారు. 117 00:09:25,941 --> 00:09:28,652 ఏమీ వద్దు, మీరు రండి చాలు. 118 00:09:30,320 --> 00:09:31,238 హాయ్. 119 00:09:31,321 --> 00:09:33,198 - హాయ్, నేను… - పార్టీ ఉందా? 120 00:09:33,282 --> 00:09:35,075 మీరు వేరొకరికి చెప్తుండగా విన్నాం. 121 00:09:35,158 --> 00:09:36,368 సరే. 122 00:09:37,286 --> 00:09:39,496 మీరేంటి ఇంత ఆహారం తెచ్చుకున్నారు? 123 00:09:41,915 --> 00:09:43,333 అదేం లేదు. ఏదో తినాలనిపించి తెచ్చుకున్నాం. 124 00:09:44,501 --> 00:09:47,045 నేను కాస్ట్ కోలో షాపింగ్ కి వెళ్లకూడదని ఆష్ అంటుంటాడు. 125 00:09:49,006 --> 00:09:50,549 {\an8}కర్క్ ల్యాండ్ చీరియోస్ 126 00:09:51,133 --> 00:09:52,843 మీరేదో పార్టీ ఉంది అంటున్నారు కదా? 127 00:09:54,136 --> 00:09:56,763 ఆహా. గురువారం సాయంత్రం సుమారుగా ఏడు గంటలకి. 128 00:09:57,347 --> 00:09:58,682 మేము వస్తాం. 129 00:09:58,765 --> 00:10:01,560 సూపర్. సరే మరి. రోజంతా కులాసాగా గడపండి. 130 00:10:01,643 --> 00:10:02,936 - థ్యాంక్స్. - మీకు కూడా. 131 00:10:05,981 --> 00:10:09,026 నేను ఆ యువ జంట గురించి తప్పుగా అనుకొని ఉండవచ్చు, కానీ ఏదైతే ఏంటిలే. 132 00:10:09,109 --> 00:10:11,570 అందరూ వస్తామని అన్నారు, కాబట్టి పార్టీ జరిగేటప్పుడే ప్లాన్ చేద్దాం. 133 00:10:12,362 --> 00:10:15,199 నన్ను అడిగితే, వాళ్లు ఇక్కడికి వచ్చేదాకానే మన పని, ఆ తర్వాత వాళ్లే చూసుకుంటారు. 134 00:10:15,282 --> 00:10:16,366 మన పని అంతటితో అయిపోదు అనుకుంటా. 135 00:10:16,450 --> 00:10:18,702 మనం వాళ్లెవరో కనిపెట్టి, వాళ్లకి సాయపడాలి. 136 00:10:18,785 --> 00:10:20,120 నువ్వన్నది నిజమే. 137 00:10:20,204 --> 00:10:21,830 మనం వాళ్లని కొన్ని ప్రశ్నలు అడిగి, 138 00:10:21,914 --> 00:10:24,041 వాళ్లు ఇలాంటి ప్రాంతంలో ఇళ్లను కొనాలనుకొనే రకమైన వాళ్లేనా అని 139 00:10:24,124 --> 00:10:26,168 మనం కనుగొనాలి, లేదా వాళ్ళు… 140 00:10:26,251 --> 00:10:28,045 - వాళ్లు నటిస్తున్నారేమో తేల్చాలి. - అంతే. 141 00:10:29,087 --> 00:10:31,423 వాళ్లు అమాయక బతుకులు బతుకుతుంటారు, 142 00:10:32,674 --> 00:10:34,635 రాని నవ్వు నవ్వుతుంటారు… 143 00:10:40,057 --> 00:10:42,392 మీకేం కావాలో అది మీరు తీసేసుకోవాలి. 144 00:10:44,228 --> 00:10:45,312 మీరు ఈ పని చేయగలరు. 145 00:10:49,066 --> 00:10:50,150 ఎలాగో చూపుతా రండి. 146 00:10:58,534 --> 00:10:59,785 ఇవి నావి. 147 00:11:02,788 --> 00:11:04,998 పుస్తకంలో రాసి ఉన్నవన్నీ ఏదోక విధంగా జరిగాయనే అనుకోవచ్చు. 148 00:11:08,836 --> 00:11:10,045 మీకేమైనా కావాలి అనిపిస్తే… 149 00:11:12,256 --> 00:11:13,465 దాన్ని ఒకచోట రాయండి. 150 00:11:15,467 --> 00:11:16,343 షాన్! 151 00:11:17,970 --> 00:11:19,429 అప్పుడు సమాధానం దానంతట అదే లభిస్తుంది. 152 00:11:21,932 --> 00:11:22,850 మీరు అర్హులే అన్న విషయాన్ని 153 00:11:22,933 --> 00:11:24,768 - మీరు నమ్మాలి, అంతే. - నేను ఒకటి తీసుకుంటా. 154 00:11:25,435 --> 00:11:26,937 అక్కడ ఏం జరుగుతోంది? 155 00:11:29,064 --> 00:11:31,400 ఇప్పుడు వీళ్ళు పార్కులోనే ఉంటున్నారా? 156 00:11:33,151 --> 00:11:35,320 పరిస్థితులు ఇంత దారుణంగా తయారయ్యాయని నువ్వు నాకెప్పుడూ చెప్పలేదే? 157 00:11:35,904 --> 00:11:37,781 అంటే అప్పుడు నువ్వు నాతో మాట్లాడటం లేదు కదా. 158 00:11:39,658 --> 00:11:41,076 ఎవరు వీళ్లంతా? 159 00:11:43,078 --> 00:11:45,372 చర్చ్ ఆఫ్ లెసర్ సెయింట్స్ కి చెందిన మాజీ సభ్యులు. 160 00:11:45,455 --> 00:11:47,749 వీళ్ళంతా చర్చిని వదిలేసి, లియన్ భక్తులు అయిపోయారు. 161 00:11:55,257 --> 00:11:57,176 ఈ పిచ్చి అంతం అవ్వాలి. 162 00:11:58,135 --> 00:12:00,012 రేపటికి తను ఉండదు. 163 00:12:00,095 --> 00:12:02,139 ఈ సారి మనం ఎట్టి పరిస్థితుల్లో విఫలం కాకూడదు. 164 00:12:29,625 --> 00:12:31,001 చాలా పదునుగా ఉంది. 165 00:12:32,753 --> 00:12:35,839 నిత్యం వాడే ఈ వస్తువు కూడా చెడ్డవాళ్ల చేతిలో పడితే ప్రమాదకరమైనదిగా మారిపోతుంది, 166 00:12:35,923 --> 00:12:37,674 అది భలే గమ్మత్తైన విషయం కదా? 167 00:12:47,142 --> 00:12:48,143 అవును. 168 00:12:49,186 --> 00:12:50,562 నేను వాటిని జాగ్రత్తగా తాళం వేసి ఉంచాలి. 169 00:12:51,939 --> 00:12:53,941 ఎందుకు ఈ పార్టీ ఇస్తున్నారు, షాన్? 170 00:12:57,319 --> 00:13:00,489 చాలా నెలల పాటు డొరోతీ పడకకే పరిమితం అయిపోయి ఉంది. తను జనాలతో కలవాలి. 171 00:13:01,573 --> 00:13:03,575 తను ఆనందంగా ఉండటమే నాకు కావాలి. 172 00:13:04,284 --> 00:13:05,285 సరే. 173 00:13:06,245 --> 00:13:07,579 మీ రహస్యాలు మీ దగ్గరే ఉంచుకోండి. 174 00:13:10,916 --> 00:13:12,543 కానీ నాకు ఈ కుటుంబమంటే ప్రాణం. 175 00:13:14,294 --> 00:13:16,129 ఏదీ కూడా దాన్ని మార్చలేదు. 176 00:13:18,465 --> 00:13:19,466 ఏదీ కూడా. 177 00:13:31,061 --> 00:13:33,480 షాన్ చేసిన కేకు అదిరిపోతోంది. 178 00:13:33,564 --> 00:13:37,150 నేను డొరోతి టర్నర్ ఇంట్లో ఉన్నానంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. 179 00:13:38,151 --> 00:13:39,653 - ఫోటో? - నేను తీస్తాలే. 180 00:13:39,736 --> 00:13:41,238 - థ్యాంక్యూ. - మరేం పర్లేదు. 181 00:13:48,078 --> 00:13:49,788 హేయ్. నువ్వు ఇక్కడ జెరికోతో ఉండు. 182 00:13:49,872 --> 00:13:52,416 నేను పార్టీలో అందరినీ పలకరిస్తాను, నువ్వు వీడిని చూస్తూ ఉండు. 183 00:13:52,916 --> 00:13:55,294 పర్వాలేదు. నేను ఏం చేస్తుంటాను అని జనాల చేత అడిగించుకోవడం కన్నా 184 00:13:55,377 --> 00:13:57,838 వీడికి "చందమామ రావే" పాట పాడటమే మేలు. 185 00:13:57,921 --> 00:13:59,590 ఇంతకీ నువ్వు ఏం చేస్తుంటావు? 186 00:13:59,673 --> 00:14:00,841 దొబ్బేయ్. 187 00:14:01,967 --> 00:14:05,429 మీ షోలో దాదాపు ప్రతి ఎపిసోడ్ మేము చూశాం. 188 00:14:07,472 --> 00:14:08,932 ప్రతి ఎపిసోడ్? 189 00:14:09,016 --> 00:14:10,851 నేను అయితే అన్నీ చూడలేదనుకోండి. 190 00:14:10,934 --> 00:14:11,935 కానీ నా భార్య… 191 00:14:13,270 --> 00:14:14,771 నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తావా, సోగ్గాడా? 192 00:14:15,480 --> 00:14:16,481 తప్పకుండా. 193 00:14:17,441 --> 00:14:19,484 {\an8}షాన్ టర్నర్ వంటల రారాజు 194 00:14:19,568 --> 00:14:21,737 గోర్మేట్ గాంట్లెట్ లోని ప్రతి ఎపిసోడ్ నేను చూశాను, 195 00:14:21,820 --> 00:14:24,239 వాళ్ల హోస్టులలో నువ్వే అత్యంత అందగాడివి. 196 00:14:25,199 --> 00:14:26,742 ప్రతి ఎపిసోడ్ చూశారా? 197 00:14:27,326 --> 00:14:29,369 పోయిన వారం మా షోలో చేసిన కొత్త వంటకం ఏంటి? 198 00:14:30,412 --> 00:14:31,663 నువ్వు వేసుకొన్న టైట్ జీన్స్? 199 00:14:32,539 --> 00:14:34,291 నా భార్య ఏదైనా సూటిగా చెప్పేస్తుంది. 200 00:14:36,210 --> 00:14:39,421 వంటగదిలో నాకు ఒక చిన్న పనుంది. నేను ఇప్పుడే వస్తా. 201 00:14:43,800 --> 00:14:46,303 - నాకు హెలన్ బియర్డ్ అంటే చాలా ఇష్టం. - ఓహ్… తనలో చాలా ప్రతిభ ఉంది. 202 00:14:46,386 --> 00:14:47,387 ఒక్క నిమిషం. 203 00:14:47,471 --> 00:14:49,973 తను అశ్లీలమైన చిత్రాలను గీస్తోందని సోదిగాళ్లు అంటూ ఉంటారు కానీ, అదంతా వాళ్ల పిచ్చి. 204 00:14:50,057 --> 00:14:54,269 మీకు కళ అంటే ఇష్టమా? సూపర్. మీకు నచ్చిన ఇంప్రెషనిస్ట్ ఎవరు? 205 00:14:54,353 --> 00:14:55,729 డెగా. 206 00:14:56,313 --> 00:14:57,314 మంచి పేరే చెప్పారు. 207 00:14:57,397 --> 00:14:59,358 నాకు మానే అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. 208 00:14:59,441 --> 00:15:00,484 మరి మీ సంగతేంటి? 209 00:15:02,986 --> 00:15:06,907 కళల గురించి సూజీకి తెలుసు. నాకైతే అన్నీ నచ్చేస్తాయి. 210 00:15:08,492 --> 00:15:10,577 బాగుంది. దేవునిపై మీ అభిప్రాయం ఏంటి? 211 00:15:10,661 --> 00:15:11,870 ఏంటి? 212 00:15:11,954 --> 00:15:15,874 ఆమే కనుక ఉండుంటే, ఆమెకి తోలుబొమ్మలాట అంటే ఇష్టం ఉండుంటుంది. 213 00:15:15,958 --> 00:15:18,043 బాగా చెప్పారు. థ్యాంక్స్. పనికొచ్చేదే చెప్పారు. 214 00:15:21,296 --> 00:15:22,297 ఏంటి? 215 00:15:24,424 --> 00:15:27,761 షాన్ చేసిన కేకు అదిరిపోతుంది. 216 00:15:32,599 --> 00:15:33,642 ఇదుగోండి. 217 00:15:33,725 --> 00:15:37,104 మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారు కాబట్టి, మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను. 218 00:15:38,063 --> 00:15:39,565 మంచి వైన్ కోసం మీరు ఎక్కడికి వెళ్లి కొంటారు? 219 00:15:40,315 --> 00:15:42,109 నిజానికి, మా వైన్ ని మేమే చేసుకుంటాం. 220 00:15:43,777 --> 00:15:45,737 హా, కృతిమ పదార్థాలేమీ ఉండవు. 221 00:15:46,321 --> 00:15:48,323 బక్స్ కౌంటీలో మాకు ఒక వైన్ యార్డ్ ఉంది. 222 00:15:50,701 --> 00:15:51,952 మేము కాస్త తెచ్చేవాళ్లమే. 223 00:15:52,035 --> 00:15:54,830 కానీ… మేమేమి అనుకుంటామా అని అందరూ బలవంతంగా తాగుతారేమో అని తేలేదు. 224 00:15:56,915 --> 00:15:58,959 ఎందుకు? ఆ వైన్ బాగుండదా? 225 00:15:59,668 --> 00:16:00,669 అంటే… 226 00:16:03,922 --> 00:16:04,965 బాగుండదు. 227 00:16:05,924 --> 00:16:07,885 సారీ, ఆ ప్రశ్న నేను అడిగి ఉండాల్సింది కాదు. 228 00:16:10,137 --> 00:16:13,265 ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. నేను… 229 00:16:17,936 --> 00:16:20,439 మీ జంట అంత అదృష్టమైన జంట ఇంకెక్కడా ఉండదేమో. 230 00:16:20,522 --> 00:16:23,025 అవును. పిల్లలు బోరింగ్ గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. 231 00:16:23,567 --> 00:16:25,360 ఇక్కడ ఎందుకు ఇళ్లు తీసుకోవాలనుకున్నారు? 232 00:16:26,278 --> 00:16:28,947 ఇవాన్ కి, నాకు ఫీలడెల్ఫియా చాలా ఏళ్ల క్రితమే నచ్చేసింది, 233 00:16:29,031 --> 00:16:30,657 "సరే, అక్కడికే వెళ్లిపోదాం," అని అనుకున్నా. 234 00:16:31,742 --> 00:16:34,244 బ్రిన్ మార్ ఆసుపత్రిలో నాకు ఉద్యోగం వచ్చింది. 235 00:16:36,413 --> 00:16:41,210 నేను ఫిలడెల్ఫియాకి ఎందుకు వచ్చారని అడగలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతున్నా. 236 00:16:42,920 --> 00:16:44,713 నేరాలు చాలా జరుగుతున్నాయి. 237 00:16:46,006 --> 00:16:47,591 నాపైనే పలుసార్లు దాడి జరిగింది, 238 00:16:47,674 --> 00:16:50,636 ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దాడి జరిగింది. 239 00:16:52,095 --> 00:16:55,641 దేవుడా. అది చాలా దారుణం అయ్యుంటుంది. 240 00:16:56,683 --> 00:16:58,477 నేనేమీ మీ జాలి కోసం ఇదంతా చెప్పట్లేదు. 241 00:16:59,102 --> 00:17:01,855 మీరు ఇక్కడికి వచ్చారంటే, మీకు చాలా ధైర్యం ఉండుండాలి అని అంటున్నా. 242 00:17:03,273 --> 00:17:04,942 లేదా మీకు పిచ్చి అయినా అయ్యుండాలి. 243 00:17:06,734 --> 00:17:09,445 ఈ పార్టీ చాలా బాగుంది కదా? 244 00:17:28,590 --> 00:17:30,592 చర్చికి సంబంధించినవి ఏవైనా ఉన్నాయేమో వెతకండి. 245 00:17:38,141 --> 00:17:39,309 ఇంకో ఇంటికి వెళ్దాం. 246 00:18:09,673 --> 00:18:12,676 {\an8}నా పాపాలను నెత్తుటితో కడుగుము నీ ఆత్మతో నన్ను పరిశుద్ధం చేయుము 247 00:18:26,148 --> 00:18:28,233 మీలో ఎవరైనా చర్చికి వెళ్తారా? 248 00:18:29,735 --> 00:18:30,903 మత విశ్వాసాలు లేవు నాకు. 249 00:18:32,112 --> 00:18:34,072 మీలో ఎవరైనా ఫామ్ లో ఉంటారా? 250 00:18:37,284 --> 00:18:39,119 నెక్సీమ్ డాక్యుమెంటరీపై మీ అభిప్రాయం ఏంటి? 251 00:18:39,620 --> 00:18:41,914 బైబిల్ అంటే మీకు ఇష్టమేనా, ఇష్టం లేదా? 252 00:18:42,497 --> 00:18:44,416 కూల్ ఎయిడ్ విషంలో మీకు నచ్చిన ఫ్లేవర్ ఏంటి? 253 00:18:45,250 --> 00:18:46,877 యుగాంతం ఎప్పుడు వస్తుందని అంటారు? 254 00:18:47,461 --> 00:18:49,129 మనం డిటెక్టివ్స్ గా అస్సలు పనికి రాము. 255 00:19:02,935 --> 00:19:04,478 మీరు బాగా ఆస్వాదిస్తున్నారా? 256 00:19:06,355 --> 00:19:09,900 అవును. మీ ఇల్లు చాలా బాగుంది. 257 00:19:10,609 --> 00:19:13,654 థ్యాంక్యూ. వంట గది చూశారా? 258 00:19:18,075 --> 00:19:19,076 సూపర్ గా ఉంది. 259 00:19:20,327 --> 00:19:23,080 షాన్ ఇక్కడే గడిపేస్తుంటాడేమో. 260 00:19:25,624 --> 00:19:27,751 మాకు పెరడు అంటే చాలా ఇష్టం. 261 00:19:28,293 --> 00:19:30,963 కావాలంటే, మీరు అక్కడికి వెళ్లి రాత్రి వేళ అందాలను ఆస్వాదించవచ్చు. 262 00:19:45,102 --> 00:19:46,103 లియన్? 263 00:19:47,855 --> 00:19:50,732 పెరటి తలుపును చెక్ చేసి, లాక్ చేసి ఉందో చూసిరా. 264 00:19:52,943 --> 00:19:54,278 నాతో మాట్లాడుతున్నావా నువ్వు? 265 00:19:54,361 --> 00:19:56,947 నువ్వు చేస్తావా? లేదా చేసేవాళ్లకి చెప్పమంటావా? 266 00:20:10,210 --> 00:20:14,131 మీలో ఏదో తేజస్సు ఉంది. 267 00:20:16,175 --> 00:20:18,135 నేను ఫోటోగ్రఫీ ప్రొఫెసర్ ని, 268 00:20:18,218 --> 00:20:20,470 కొత్త మోడల్స్ కోసం ఎప్పుడూ చూస్తూ ఉంటాను. 269 00:20:20,554 --> 00:20:22,139 - నాకు అక్కర్లేదు. - బాగా ఆలోచించి చెప్పండి. 270 00:20:22,764 --> 00:20:24,224 నేను ఫీజు కూడా బాగానే ఇస్తాను. 271 00:20:24,308 --> 00:20:28,562 అదీగాక, నాకు, నా భార్యకు మధ్య సంబంధాల విషయంలో పెద్ద పట్టింపులేవీ లేవు. 272 00:20:28,645 --> 00:20:30,147 దొబ్బేయ్. 273 00:20:30,647 --> 00:20:32,024 అంతా బాగానే ఉందా? 274 00:20:36,987 --> 00:20:37,988 మన్నించాలి, నాకు… 275 00:20:40,199 --> 00:20:41,366 నేను కూడా మీకు నచ్చానేమో అనుకున్నా. 276 00:20:50,667 --> 00:20:52,044 వచ్చి కాపాడినందుకు థ్యాంక్స్. 277 00:20:52,628 --> 00:20:54,588 నిన్నేదో కాపాడాలని నేను అలా అనలేదు. 278 00:20:55,756 --> 00:20:58,050 నాతో మంచిగా ఉండవచ్చు కదా? 279 00:20:59,343 --> 00:21:01,470 చెప్పేది జాగ్రత్తగా విను. 280 00:21:02,554 --> 00:21:05,349 మనిద్దరి మధ్య అంత సన్నిహిత సంబంధం ఏమీ లేదు కదా నీతో మంచిగా ఉండటానికి. 281 00:21:05,974 --> 00:21:07,226 మనిద్దరి మధ్య అసలేమీ లేదు. 282 00:21:08,393 --> 00:21:10,854 నాకు వేరే దారేదీ లేక నీ ఉనికి భరిస్తూ వచ్చాను, 283 00:21:10,938 --> 00:21:12,814 కానీ ఇప్పుడు నేను బలహీనమైన స్థితిలో ఏమీ లేను. 284 00:21:13,565 --> 00:21:16,735 నిన్ను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాపై లేదు, నేను అలా చూసుకోను కూడా. 285 00:21:32,876 --> 00:21:34,461 ఇది చాలా దారుణంగా సాగుతోంది. 286 00:21:34,962 --> 00:21:36,964 మన ప్లాన్ బొక్కబోర్లాపడిందని మనం అంగీకారించాల్సిందే. 287 00:21:37,047 --> 00:21:40,050 నేను అంగీకరించను. తను ఈ రాత్రికే ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 288 00:21:40,133 --> 00:21:41,134 ఎలా? 289 00:21:41,218 --> 00:21:44,054 మనం వాళ్లకి మంచి అవకాశం ఇవ్వలేదు ఇంకా. 290 00:21:44,137 --> 00:21:45,597 అందరూ చూస్తున్నారు. 291 00:21:46,139 --> 00:21:48,183 మనమేం చేయగలం. 292 00:21:48,267 --> 00:21:49,268 చేయగలం. 293 00:21:49,893 --> 00:21:52,354 సెల్లార్ కి వెళ్లి, మెయిన్ ఆఫ్ చేసేయ్. 294 00:21:53,647 --> 00:21:54,982 వెళ్ళు. 295 00:22:14,293 --> 00:22:15,294 హలో, మిత్రులారా! 296 00:22:17,546 --> 00:22:18,547 వినండి, మిత్రులారా. 297 00:22:19,381 --> 00:22:22,467 మనమంతా ఒక ఆట ఆడదామా? 298 00:22:22,551 --> 00:22:24,720 చాలా బాగుంటుంది. 299 00:22:24,803 --> 00:22:27,431 ఒకరు ఒక కోట్ చెప్తారు, 300 00:22:27,931 --> 00:22:29,808 ఆ తర్వాత ఇంకొకరు దాన్ని పూర్తి చేస్తారు. 301 00:22:29,892 --> 00:22:33,312 అది… అది పుస్తకం నుండి కానీ, పాట నుండి కానీ, సినిమా నుండి కూడా అయ్యుండవచ్చు, 302 00:22:33,395 --> 00:22:36,023 కానీ అది ఇతరులు చెప్పగలిగేలా ఉండాలంతే. 303 00:22:36,607 --> 00:22:40,777 మా కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లేటప్పుడు, ఈ ఆట ఆడేవాళ్లం. 304 00:22:41,403 --> 00:22:43,280 జూలియన్? నువ్వు ఒక ఉదాహరణ ఇవ్వరాదు. 305 00:22:43,363 --> 00:22:45,032 నాకు ఈ ఆట ఆడాలని లేదులే. 306 00:22:45,115 --> 00:22:47,034 అబ్బా, అలా తిక్కతిక్కగా ప్రవర్తించకు. 307 00:22:48,869 --> 00:22:51,246 "వసంతాలు పూసే నేటి రోజు." 308 00:22:51,872 --> 00:22:54,583 భలే మంచి రోజు పసందైన రోజు 309 00:22:57,920 --> 00:23:00,297 సరే. ముందు నేనే మొదలుపెడతా. సరే మరి. 310 00:23:00,881 --> 00:23:02,799 "కారులు దూరని కారడవి." 311 00:23:04,801 --> 00:23:06,762 "చీమలు దూరని చిట్టడివి." 312 00:23:09,765 --> 00:23:10,766 ఇప్పుడు మీరు చెప్పండి. 313 00:23:12,267 --> 00:23:15,812 కంగారుపడకండి. పాత ఇల్లు కదా. ఫ్యూజు పోయి ఉంటుంది. 314 00:23:15,896 --> 00:23:17,231 షాన్! 315 00:23:17,314 --> 00:23:19,358 సరే! ఒక్క నిమిషం. 316 00:23:20,859 --> 00:23:21,860 ఇవిగోండి. 317 00:23:22,361 --> 00:23:25,072 - అందరికీ పార్టీ స్పెషల్స్. - థ్యాంక్స్, బంగారం. 318 00:23:25,155 --> 00:23:28,116 - అందరూ తలా ఒక లైట్ పట్టుకోండి. - థ్యాంక్యూ. 319 00:23:31,453 --> 00:23:32,913 - థ్యాంక్యూ. - ఒక లైట్ తీసుకోండి. 320 00:23:34,873 --> 00:23:39,294 కాఫీ, స్టార్టర్స్ కూడా ఉన్నాయి, కానీ కిచెన్ కి వెళ్లేటప్పుడూ చూసుకొని వెళ్లండి… 321 00:23:41,046 --> 00:23:42,047 జాగ్రత్త. 322 00:23:55,394 --> 00:23:59,106 ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు? ఇంత కంటే చీకటిగా చేయగలమా మనం! 323 00:23:59,189 --> 00:24:01,275 కాస్త ఓపిక పట్టు, మన ప్లాన్ సఫలమయ్యే దశలో ఉంది. 324 00:24:01,817 --> 00:24:04,319 - అది నీకేలా తెలుసు? - ఎందుకంటే, మనం అన్నీ సరిగ్గానే చేశాం. 325 00:24:04,403 --> 00:24:06,655 వాళ్లకి తను కావాలి. అది ఇంకాసేపు ఉంటే జరిగిపోతుంది. 326 00:24:06,738 --> 00:24:08,532 జరిగి తీరాలి, షాన్. 327 00:24:09,157 --> 00:24:11,994 నేను ఇంకొక్కరోజు కూడా తనతో ఉండలేను. 328 00:24:12,077 --> 00:24:14,329 ఇది పని చేయకపోతే, ఇంకో ప్లాన్ వేద్దాం. 329 00:24:14,413 --> 00:24:19,084 మనం ఆగే ప్రసక్తే లేదు. నువ్వూ, నేను, జెరికో మాత్రమే ఉండేదాకా అస్సలు ఆగకూడదు. 330 00:24:21,253 --> 00:24:22,880 అదే ముఖ్యం. 331 00:24:55,954 --> 00:24:57,289 ఏంటా శబ్దం? 332 00:25:08,008 --> 00:25:09,051 జెరికో. 333 00:25:21,772 --> 00:25:22,814 మంచాన్ని కట్టేయ్! 334 00:25:23,398 --> 00:25:24,691 ఇటు వైపు. రండి. 335 00:25:25,442 --> 00:25:27,194 బయటకు వెళ్లండి. పదండి! 336 00:25:27,277 --> 00:25:28,987 ఓరి దేవుడా. 337 00:25:49,967 --> 00:25:51,093 మనమంతా ఒకే కుటుంబ సభ్యులం. 338 00:25:54,763 --> 00:25:57,391 అది మీకు అర్థమవ్వాలంటే నేను ఇంకా ఏం చేయాలి? 339 00:26:51,904 --> 00:26:52,905 లియన్. 340 00:26:58,952 --> 00:26:59,995 లియన్. 341 00:27:36,532 --> 00:27:38,534 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్