1 00:00:56,265 --> 00:00:59,977 ప్రియమైన మిసెస్ టర్నర్, నా పేరు లియన్ గ్రేసన్. 2 00:01:01,562 --> 00:01:05,607 నా వయస్సు 18 ఏళ్లు, మాది విస్కాన్సిన్ లోని ఒక మంచి, ఆత్మీయ కుటుంబం. 3 00:01:10,863 --> 00:01:12,489 మీ అబ్బాయికి ఒక బాధ్యతాయుతమైన, 4 00:01:12,573 --> 00:01:15,492 మంచి సంరక్షకురాలిగా నన్ను పరిగణిస్తారని ఆశిస్తున్నాను. 5 00:01:17,452 --> 00:01:19,955 మీకు నచ్చే విధంగా, అలాగే మీ ఇంట్లోవారితో కలిసిపోయేలా 6 00:01:20,038 --> 00:01:21,707 నేను కష్టపడి పని చేస్తానని మాట ఇస్తున్నాను. 7 00:02:05,542 --> 00:02:07,669 -అతను నీ దగ్గర ఉన్నాడా? -ఎవరు? 8 00:02:09,922 --> 00:02:10,923 జెరికో 9 00:02:34,988 --> 00:02:36,740 9780 స్ప్రూస్ స్ట్రీట్. 10 00:02:37,783 --> 00:02:40,452 ఇది చాలా అత్యవసర పరిస్థితి. చావుబతుకుల సమస్య. 11 00:02:42,412 --> 00:02:43,914 అతను లేడు. 12 00:02:44,581 --> 00:02:46,041 లియన్ కూడా లేదు. 13 00:02:47,459 --> 00:02:49,294 నేనన్నది వినబడిందా? 14 00:02:49,378 --> 00:02:51,004 వారు జెరికోని ఎత్తుకెళ్లిపోయారు. 15 00:02:52,172 --> 00:02:53,173 ఎవరికి కాల్ చేశావు? 16 00:02:53,757 --> 00:02:55,634 పోలీసులకు. ఇంకెవరికి అనుకున్నావు? 17 00:02:56,885 --> 00:02:59,429 అక్కడే దిష్టిబొమ్మలా నిలబడి ఉండకు. ఏదోకటి చేయి! 18 00:03:11,775 --> 00:03:12,776 అబ్బాయి! 19 00:03:21,285 --> 00:03:23,620 నువ్వు సాధించావు! మంచి బేబీవి. 20 00:03:30,043 --> 00:03:33,046 ఇంకా అధికారికంగా చనిపోయినవారి సంఖ్య విడుదల అవ్వలేదు, 21 00:03:33,130 --> 00:03:38,719 కానీ మూఢ మఠాధిపతి అయిన మే మార్కం కూడా చనిపోయినవారిలో ఉన్నారని అంటున్నారు. 22 00:03:39,178 --> 00:03:40,846 తనే. ఆ మహిళే. 23 00:03:40,929 --> 00:03:45,184 ఇవాళ ఆవిడ మా ఇంటికి వచ్చింది, తనే జెరికోని తీసుకెళ్లిపోయింది. 24 00:03:46,059 --> 00:03:48,812 అయితే, ఆ చనిపోయిన మహిళ మీ బిడ్డని ఎత్తుకెళ్లిందంటారా, మేడమ్? 25 00:03:49,354 --> 00:03:50,355 కాదు. 26 00:03:51,940 --> 00:03:52,983 షాన్! 27 00:04:04,077 --> 00:04:05,078 మిస్టర్ టర్నర్? 28 00:04:07,497 --> 00:04:08,707 మీకు నేను గుర్తున్నానా? 29 00:04:09,917 --> 00:04:11,502 నేను ఆఫీసర్ రేయస్ ని. 30 00:04:13,712 --> 00:04:16,173 నా సోదరి చీమకు కూడా అపకారం తలపెట్టే రకం కాదు. 31 00:04:17,798 --> 00:04:20,511 హింసించబడిన జంతువులను ఆవాసాలకు పంపడానికి నిధులు అందిస్తూ ఉంటుంది. 32 00:04:21,512 --> 00:04:25,098 తను ఆధారంలేని జంతువులను, వృద్ధులను చేరదీసే రకమని ఆమెకు చెప్పు, షాన్. 33 00:04:29,186 --> 00:04:30,854 వాళ్లు పూర్తిగా తనిఖీ చేస్తారు. 34 00:04:34,608 --> 00:04:36,485 ఎన్ని రోజులు పట్టవచ్చు? 35 00:04:38,987 --> 00:04:40,197 మూడు, నాలుగు రోజులు. 36 00:04:45,077 --> 00:04:47,871 నా షిఫ్ట్ ముగిసిపోతూ ఉండింది, కానీ చిరునామాని నేను గుర్తుపట్టాను. 37 00:04:47,955 --> 00:04:49,665 బిడ్డ గురించి అని ఏదో చెప్పారు. 38 00:04:52,876 --> 00:04:54,378 ఇతను నిజమైన మనిషి కాదు. 39 00:04:54,461 --> 00:04:55,671 ఇది డొరోతీది. 40 00:05:00,384 --> 00:05:04,763 నగరం చుట్టూరా 50-మైళ్ల చుట్టుకొలతతో మీరు రోడ్ బ్లాక్లని ఏర్పాటు చేయాలి. 41 00:05:05,430 --> 00:05:08,350 మీ పని కూడా ఎలా చేయాలో నేనే చెప్పాలా. 42 00:05:09,393 --> 00:05:12,479 నేను అక్కడ ఏం చెప్పాను అన్నది నాకనవసరం. ఇక్కడ నేను చెప్పేది వినండి. 43 00:05:12,563 --> 00:05:16,525 తను చనిపోయినట్టు నటించింది. అది నాకు తెలీదు. తను ఈ ఇంటికి వచ్చింది. 44 00:05:16,608 --> 00:05:19,486 షాన్, హమ్మయ్య. దయచేసి వాళ్లకి చెప్పు. లియన్ గురించి వాళ్లకి చెప్పు. 45 00:05:19,570 --> 00:05:22,281 ఆమె కుటుంబం గురించి చెప్పు. జెరికో ఆచూకీని కనిపెట్టమని చెప్పు! 46 00:05:30,581 --> 00:05:31,665 అతను షాక్ లో ఉన్నాడు. 47 00:05:32,291 --> 00:05:34,084 గ్రెగ్, మాకు ఒక నిమిషం ఏకాంతం ఇవ్వగలవా? 48 00:05:37,254 --> 00:05:39,506 -మనం ఇక్కడ కూర్చుందామా, డొరోతీ? -నాకేమీ అంగవైకల్యం లేదు. 49 00:05:45,804 --> 00:05:47,681 -డొరోతీ పైన ఉందా? -నా ఆఫీసులో ఉంది. 50 00:05:48,140 --> 00:05:49,808 బంగారం, అవసరమనిపిస్తే తనకి మత్తుమందు ఇవ్వు. 51 00:05:51,435 --> 00:05:52,436 పోలీస్ ఆఫీసర్లు. 52 00:05:53,604 --> 00:05:54,646 సరేమరి. 53 00:06:04,114 --> 00:06:07,868 -సరే, ఆరంభం నుండి చెప్పు... -లియన్ వెళ్లిపోయింది. సరేనా? 54 00:06:07,951 --> 00:06:11,371 తను వాడిని ఎత్తుకెళ్లిపోయింది. అంకుల్ వచ్చాడో లేదో నాకు తెలీదు... 55 00:06:11,455 --> 00:06:15,125 కానీ వాడు లేడు, జూలియన్. బిడ్డ ఇప్పుడు ఇక్కడ లేదు. 56 00:06:15,667 --> 00:06:16,919 మంచిది. 57 00:06:17,377 --> 00:06:18,837 బిడ్డ లేదు అంటే నేరం కూడా జరగనట్టే కదా? 58 00:06:19,338 --> 00:06:21,089 డొరోతీ అక్కడ వాళ్లకి మొత్తం చెప్తోంది. 59 00:06:21,173 --> 00:06:22,841 దుర్ఘటన జరిగినప్పటి నుండి డొరోతీ మానసిక స్థితి సరిగ్గా లేదు. 60 00:06:22,925 --> 00:06:25,511 -హేయ్, తనకి పిచ్చి కాదు. -పిచ్చి అని నేనేమీ అనలేదు. 61 00:06:25,969 --> 00:06:27,846 కానీ మనం మనల్ని కాపాడుకోవాలి కదా. 62 00:06:29,765 --> 00:06:31,433 కార్లో వచ్చేటప్పుడు నేను నటాలీకి వివరించాను. 63 00:06:32,059 --> 00:06:33,060 ఏం చెప్పమని? 64 00:06:33,143 --> 00:06:34,811 లేదు అని చెప్పమని. 65 00:06:34,895 --> 00:06:36,230 "బిడ్డనా? ఏ బిడ్డ?" 66 00:06:37,689 --> 00:06:41,109 మనం వాడిని పవిత్ర జలంలో ముంచాం, జూలియన్. జనాలు చూశారు! 67 00:06:41,193 --> 00:06:43,403 అందుకే, వాళ్లు ప్రతీదానిలో వేలుపెట్టి కెలక్కముందే 68 00:06:43,487 --> 00:06:45,322 మనం వాళ్లని త్వరగా ఇక్కడి నుండి పంపేయాలి. 69 00:06:50,452 --> 00:06:51,954 దేవుడా, షాన్. 70 00:06:52,621 --> 00:06:53,622 దీన్ని చూశావా? 71 00:06:54,456 --> 00:06:56,667 దీని వల్ల మనం 20 ఏళ్ళ దాకా జైల్లో ఉండాల్సి వస్తుంది. 72 00:07:00,754 --> 00:07:03,382 ఆఫీసర్ రేయస్, ఒక్క నిమిషం. 73 00:07:03,465 --> 00:07:07,094 ఆఫీసర్ రేయస్, తనలోని రక్షణాత్మక ధోరణి ఇప్పుడు మరింత తీవ్రంగా ఉంది. 74 00:07:07,177 --> 00:07:09,555 కాబట్టి తనకి ఇప్పుడు కాస్త ఏకాంతం అవసరం. 75 00:07:11,557 --> 00:07:13,433 మీరు ఎవరు, ఆమె డాక్టర్? 76 00:07:13,517 --> 00:07:14,935 కినిసియోలజిస్ట్ ని. 77 00:07:15,018 --> 00:07:16,520 తన ఆప్త మిత్రురాలిని కూడా. 78 00:07:18,272 --> 00:07:20,107 చూడండి, డొరోతీ విషయంలో జరిగింది, అది... 79 00:07:21,149 --> 00:07:22,734 అది ఊహింపతరంకానిది. 80 00:07:22,818 --> 00:07:26,780 ఇప్పుడు తన మానసిక స్థితి తనని కాపాడే పనిలో ఉంది. అంతకుమించి ఏమీ లేదు. 81 00:07:26,864 --> 00:07:29,575 అవును, కానీ తను ఆయా గురించి ఏదో అంటోంది. లియన్ అట. 82 00:07:30,659 --> 00:07:32,995 నేను... దాని గురించి నేను తనతో మాట్లాడాలి. 83 00:07:33,078 --> 00:07:36,665 తను పంపించిన రెజ్యూమ్ లో తన ఇంటి చిరునామా కూడా ఉంది. 84 00:07:38,750 --> 00:07:40,169 నాకు అది కనబడటం లేదు! 85 00:07:42,212 --> 00:07:44,590 డొరోతీ ఒక మానసిక అడ్డంకిని సృష్టించుకుంది, 86 00:07:44,673 --> 00:07:46,884 దాని కారణంగా తనకి నిజం తెలియడం లేదు. 87 00:07:47,509 --> 00:07:49,761 అది నా ప్రొఫెషనల్ అభిప్రాయం మాత్రమే. 88 00:07:50,721 --> 00:07:53,473 -మరి బొమ్మ కూడా ఇందులో భాగమేనా? -భాగంగానే ఉండేది. 89 00:07:53,557 --> 00:07:57,978 ఇప్పుడు తను బొమ్మని తిరస్కరిస్తుంది కనుక, అది తను కోలుకోవడంలో పురోగతని చెప్పవచ్చు. 90 00:07:58,604 --> 00:08:01,815 అంటే, మనం ఏది చూసి తట్టుకోగలమో అదే చూడగలం కదా ఎంతైనా. 91 00:08:10,908 --> 00:08:12,492 అది నాకెందుకు కనబడటం లేదు? 92 00:08:22,294 --> 00:08:24,004 అది దరిద్రంగా ఉంది కదా? 93 00:08:25,047 --> 00:08:26,798 -చూడటానికి నిజమైన బిడ్డలాగానే ఉంది. -అవును. 94 00:08:27,674 --> 00:08:28,675 మీకు ఎవరైనా ఉన్నారా? 95 00:08:29,343 --> 00:08:31,303 పిల్లలా? లేరు. 96 00:08:32,011 --> 00:08:33,013 నాకు కూడా లేరు. 97 00:08:33,764 --> 00:08:37,058 పిల్లలు ఉంటే, అన్నింటికన్నా మీరు వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తారని చెప్తుంటారు. 98 00:08:37,934 --> 00:08:40,062 పిల్లలు ఉంటే కానీ అది మనకి అనుభవంలోకి రాదెమో. 99 00:08:40,687 --> 00:08:41,730 అవును. 100 00:08:41,813 --> 00:08:45,317 నా ఉద్దేశం, వాళ్లు ఏమేం అనుభవించారో మనకి ఎలా అర్థమవుతుంది? 101 00:08:46,276 --> 00:08:47,277 హేయ్? 102 00:08:47,861 --> 00:08:50,197 అలాంటి దాని నుండి మీరు ఎన్నటికీ కోలుకోలేరు. 103 00:08:55,911 --> 00:08:58,080 ఆఫీసర్ రేయస్, మీరింకా సంఘటనా స్థలంలోనే ఉన్నారా? 104 00:08:58,163 --> 00:08:59,873 ఆ విషయంలో స్టేటస్ ఏంటో చెప్పగలరా? 105 00:08:59,957 --> 00:09:02,584 ఇక్కడ అత్యవసర స్థితి ఏమీ లేదు. ఇక బయలుదేరుతున్నాం. 106 00:09:02,668 --> 00:09:03,877 అలాగే. 107 00:09:06,505 --> 00:09:08,590 మీరేం చేస్తున్నారో మీకు తెలిసే ఉంటుందని ఆశిస్తున్నాను. 108 00:09:19,685 --> 00:09:21,311 అయ్యబాబోయ్. 109 00:09:22,229 --> 00:09:23,564 అక్కడ ఉంది తనే, జూలియన్. 110 00:09:24,273 --> 00:09:26,692 మా ఆవిడలో చాలా ప్రతికూల అంశాలు ఉండవచ్చు, 111 00:09:26,775 --> 00:09:28,694 కానీ తను చాలా ప్రతిభావంతురాలైన పాత్రికేయురాలు. 112 00:09:29,361 --> 00:09:32,281 మరి, ఆ పిచ్చి మూఢ భావాలున్న ఆ అమ్మాయిని హారతి ఇచ్చి మరీ మీరు లోపలికి రానిచ్చారు. 113 00:09:32,865 --> 00:09:35,284 కానీ మంచి విషయం ఏమిటంటే, వాళ్లు ఇప్పుడు లేరు. 114 00:09:35,367 --> 00:09:37,202 అంతే అనేసి ఊరుకుంటావేంటి? 115 00:09:37,661 --> 00:09:39,580 అసలు వాళ్ళు ఎవరు? వాళ్లు అసలు ఏం చేస్తున్నారు? 116 00:09:39,663 --> 00:09:41,081 మా నుండి వాళ్లకి ఏం కావాలి? 117 00:09:41,707 --> 00:09:44,710 -తను ఎలా ఉంది? -తను చాలా ఒత్తిడికి లోనయింది. 118 00:09:44,793 --> 00:09:46,503 టీలో కాస్త మత్తు మందు కలిపాను. 119 00:09:46,587 --> 00:09:49,756 హోమియోపతీ మందులు సమయానికి పనికి వచ్చాయి, అలా అని ఎవ్వరూ అనరు. 120 00:09:50,716 --> 00:09:53,051 చూడు, తను ఏదో మహిళ గురించి మాట్లాడుతోంది, ఆమె ఎవరు? 121 00:09:53,135 --> 00:09:55,721 -తను లియన్ ఆంటీనా? -తను ఒక మూఢ మఠాధిపతి. 122 00:09:55,804 --> 00:09:59,057 తన కుటుంబమంతా ఒక పిచ్చిది. వాళ్ల జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. 123 00:10:00,017 --> 00:10:02,269 సరే, ఈ ఒక్కగానొక్క విషయంలో జూలియన్ చెప్పేదానితో నేను ఏకీభవిస్తున్నాను. 124 00:10:02,352 --> 00:10:04,938 బహుశా దీన్ని మనం యథాతథంగా గుర్తించాలి అని నా ఉద్దేశం. 125 00:10:05,022 --> 00:10:06,023 ఏంటది? 126 00:10:06,106 --> 00:10:08,483 జరిగింది మర్చిపోయి ముందుకు సాగడం, షాన్. 127 00:10:09,026 --> 00:10:10,360 డొరోతీని జరిగినదానికి బాధపడనివ్వడం. 128 00:10:10,444 --> 00:10:11,445 ఏంటి? లేదు. 129 00:10:11,528 --> 00:10:14,114 అవును. షాన్, నువ్వు తనని ప్రేమిస్తున్నావు, అందుకే ఇదంతా చేస్తున్నావు. 130 00:10:14,198 --> 00:10:15,657 కానీ తను బాధపడకూడని బిడ్డ విషయంలో బాధపడుతుంది. 131 00:10:15,741 --> 00:10:17,242 వాడేమీ చనిపోలేదు. 132 00:10:17,826 --> 00:10:20,454 నా ఉద్దేశం ఏమిటంటే, మనం వాడికి ఒక మంచి ఇంటిని ఇచ్చాం. 133 00:10:20,537 --> 00:10:22,080 మనం వాడిని చక్కగా చూసుకున్నాం. 134 00:10:22,164 --> 00:10:24,875 కానీ అతడిని మీ వద్దనే ఉంచుకోవడానికి వాడు మీ బిడ్డ ఏమీ కాదు, షాన్. 135 00:10:24,958 --> 00:10:27,419 అతను ఇక్కడి వాడే, వాడు మాతో ఉండాల్సిన వాడే. 136 00:10:47,981 --> 00:10:50,108 నాకు కూడా సానుకూలంగా ఉండాలనే ఉంది. 137 00:11:05,415 --> 00:11:07,751 లేదు, నేను చేయను. పిచ్చోళ్లు అని అరువు. కానివ్వు. 138 00:11:07,835 --> 00:11:09,253 హేయ్, పిచ్చి మనిషి! 139 00:11:15,342 --> 00:11:16,426 చేసేయి. 140 00:11:16,510 --> 00:11:19,721 -చేయి. భయంగా ఉంది, బాసూ. -చేయి చేయి. చేసేయి, అంతే. 141 00:12:34,963 --> 00:12:35,964 డొరోతీ? 142 00:12:47,643 --> 00:12:48,644 డొరోతీ! 143 00:12:53,565 --> 00:12:54,775 ఏంటిది? 144 00:12:55,359 --> 00:12:56,360 కెమెరానా? 145 00:12:57,861 --> 00:13:00,072 -నాకు... -ఇది తనే పెట్టిందా ఇక్కడ? 146 00:13:01,782 --> 00:13:04,660 వాళ్ళు మన ఇంటిని తమ అదుపులోకి తెచ్చుకున్నారు, షాన్. 147 00:13:06,954 --> 00:13:08,497 వాళ్లు మనల్ని గమనిస్తూ ఉన్నారు. 148 00:13:09,706 --> 00:13:11,333 అవును. అవును. 149 00:13:12,334 --> 00:13:13,460 అవును. 150 00:14:09,641 --> 00:14:10,851 దేవుడా. 151 00:14:13,020 --> 00:14:15,772 మనం వీటిని పంచలేము. ఇందులో తను స్పష్టంగా కనబడటం లేదు. 152 00:14:16,190 --> 00:14:20,152 ప్రింటర్ లో కాట్రిడ్జ్ అయిపోక ముందే, ఇంకెక్కడైనా మంచి కాపీలు ఉన్నాయోమో చూస్తా. 153 00:14:20,235 --> 00:14:21,695 ఇవి ఎవరి కోసం? 154 00:14:21,778 --> 00:14:23,989 -మన పొరుగువారికి. -పొరుగువారికా? 155 00:14:24,072 --> 00:14:26,533 అవును, మనం ఈ ప్రాంతంలో ఉన్నవారితో మాట్లాడి జరిగినది చెప్పి, 156 00:14:26,617 --> 00:14:28,118 వారి నుండి సమాచారం ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. 157 00:14:28,202 --> 00:14:29,203 ఈ మహిళను చూశారా? 158 00:14:29,286 --> 00:14:32,039 -దాని వల్ల ఉపయోగం ఏమిటి? -జనాలు ఏమైనా చూసి ఉండవచ్చు. 159 00:14:32,122 --> 00:14:34,541 బండి రంగు కానీ, వారు ఏ వైపుకు బయలుదేరారో అని కానీ. 160 00:14:34,625 --> 00:14:38,337 మొదటి 48 గంటలలో జరిగే ప్రతీ చిన్న విషయం కూడా మనకి సాయపడుతుంది. 161 00:14:39,671 --> 00:14:40,672 ఆ తర్వాత... 162 00:14:42,508 --> 00:14:44,259 దాని గురించి మనం ఆలోచించకూడదు. 163 00:14:45,844 --> 00:14:47,471 -ఈ పని నేను చేస్తాను. -నువ్వా? 164 00:14:47,554 --> 00:14:48,555 అవును, నాకు సాయపడాలనుంది. 165 00:14:49,097 --> 00:14:50,098 ఇటు చూడు. 166 00:14:50,682 --> 00:14:54,061 చూడు, బాగా అవసరమున్న అపరిచితులకు సాయపడటానికి జనాలు విముఖత చూపుతారు. 167 00:14:54,144 --> 00:14:57,814 అదేంటో నాకూ తెలియదు. మనం జనాల మీద నమ్మకం త్వరగా వదిలేసుకొనే రకం. 168 00:14:57,898 --> 00:15:00,984 కానీ జనాలకు భరోసా కావాలి. 169 00:15:01,985 --> 00:15:03,779 నీలో ఆ భరోసా కనబడదు, షాన్. 170 00:15:04,404 --> 00:15:05,948 నాకు రెండు రోజుల నుండి నిద్ర లేదు. 171 00:15:06,031 --> 00:15:08,534 కానీ నువ్వు మంచి విషయమే చెప్పావు. మనకి బాగా తెలిసినవే మనం చేయాలి. 172 00:15:08,617 --> 00:15:12,955 కాబట్టి, ఇంట్లో వెతికే పని నేను చూసుకుంటా. నువ్వు బయట విచారణ సంగతి చూసుకో. 173 00:15:13,038 --> 00:15:16,458 ఇవిగో. వీటిని స్ప్రూస్, 19వ స్ట్రీట్, ఇంకా వాల్నట్ లో పంచు. 174 00:15:17,042 --> 00:15:20,003 లోకస్ట్ మరియు 21వ స్ట్రీట్ మీదుగా ఇంటికి వచ్చే ముందు, కాట్రిడ్జ్ కొనుక్కుని రా. 175 00:15:20,087 --> 00:15:24,675 అతడిని... కనిపెట్టడానికి మనకి 35 గంటల సమయం ఉంది, షాన్. 176 00:15:26,093 --> 00:15:28,720 -కానీ మనం కనిపెట్టేయగలం కదా? -అవును, తప్పకుండా. 177 00:15:28,804 --> 00:15:30,222 సరే. వెళ్లు. వెళ్లు. 178 00:16:05,507 --> 00:16:06,508 షాన్? 179 00:16:08,760 --> 00:16:11,180 -ఏదైనా సమాచారం లభించిందా? -లేదు. ఒక్కరు కూడా ఏమీ చూడలేదు. 180 00:16:19,730 --> 00:16:23,984 మే మార్కం యొక్క అంత్యక్రియలు, ఇక్కడ ఈ చిన్నాభిన్నమైన శ్మశానవాటికలో జరిగాయి. 181 00:16:24,067 --> 00:16:26,778 కేవలం కొంత మంది మాత్రమే వచ్చి సంతాపం తెలిపారు. 182 00:16:26,862 --> 00:16:30,782 అప్పట్నుంచి, వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకీ జనాల సంఖ్య పెరుగుతోంది. 183 00:16:30,866 --> 00:16:32,784 చనిపోయినవారిలో ఒకరిని నేను గుర్తించాను. 184 00:16:32,868 --> 00:16:35,204 అతని ఫోటోను టీవీలో చూశాను. 185 00:16:36,038 --> 00:16:40,417 కొన్నేళ్ల క్రితం మా కూతురుకు కారు ప్రమాదం జరిగినప్పుడు, తనకి మళ్లీ ప్రాణం పోశాడు. 186 00:16:42,211 --> 00:16:43,337 ధన్యవాదాలు. 187 00:16:47,674 --> 00:16:50,636 మీరు చర్చ్ అఫ్ ది లెస్సర్ సెయింట్స్ లో సభ్యులా? 188 00:16:51,470 --> 00:16:54,264 ఈ పిచ్చి మఠం వాళ్లు ఒక్కరికి కూడా మళ్లీ ప్రాణం పోసి ఉండరు. 189 00:16:55,474 --> 00:16:57,184 జనాలు ఎదైనా నమ్మేస్తారు. 190 00:17:40,185 --> 00:17:43,146 షాన్ 191 00:17:48,735 --> 00:17:51,154 కుష్టురోగ పరీక్ష 192 00:17:58,620 --> 00:18:01,456 ఈ వెనుక నుండి వాళ్లు మమ్మల్ని చిత్రీకరించనివ్వలేదు. 193 00:18:01,540 --> 00:18:03,584 అక్కడికి ఇతరులకు ప్రవేశం ఉండదు. 194 00:18:03,667 --> 00:18:06,587 ఇక్కడి నుండి చెట్లు ఉండే చోటు దగ్గర్లోనే ఉంది, కనుక జనాలు తప్పించుకొనే అవకాశముంది. 195 00:18:06,670 --> 00:18:08,213 ఎవరైనా తప్పించుకొని ఉండవచ్చు. 196 00:18:11,216 --> 00:18:14,845 చేపలు, రొయ్యలు, పీతల వేంపుడు. 197 00:18:14,928 --> 00:18:16,096 వద్దు, నాకు ఆకలిగా లేదు. 198 00:18:16,180 --> 00:18:17,890 -కానీ ఇది నీకు చాలా ఇష్టమైన వంటకం. -కాదు. 199 00:18:23,312 --> 00:18:24,688 వెతికే పని ఎలా సాగుతోంది? 200 00:18:25,647 --> 00:18:27,608 ఏడేళ్ళ క్రిందటే ఆధారాలు నిర్వీర్యమైపోయాయి. 201 00:18:28,275 --> 00:18:32,237 కానీ ఎవరోకరు ఆమెని చూసుండాలి. నా ఉద్దేశం, ఎవరోకరు ఆమెను దాస్తూ ఉండాలి. 202 00:18:34,865 --> 00:18:36,033 నువ్వు దాన్ని పరిష్కరించగలవులే. 203 00:18:37,367 --> 00:18:39,369 నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు, బంగారం. 204 00:18:41,288 --> 00:18:42,706 నీ చేతికి ఏమైంది? 205 00:18:42,789 --> 00:18:44,249 కాల్చుకున్నానులే. 206 00:18:48,253 --> 00:18:50,714 -నాకు బాధగా ఉంది. -కనిపించేంత దారుణమైంది కాదులే. 207 00:18:52,299 --> 00:18:55,552 ఈ రోజుల్లో, నీకు వేయి డాలర్లు కూడా ఖర్చు కాకుండా పాస్ పోర్ట్ దక్కుతుంది. 208 00:18:56,345 --> 00:18:59,181 రాత్రికిరాత్రే మనిషి గుర్తింపు మారిపోగలదు. 209 00:19:00,474 --> 00:19:01,892 ఈ విషయాన్ని గమనించాలి. 210 00:19:04,144 --> 00:19:07,481 నీకు రాస్కో గురించి ఏమైనా తెలిసిందా? అతని కారు ఇంకా ఇంటి ముందే ఉంది. 211 00:19:08,190 --> 00:19:09,983 అతని మీద నమ్మకం ఉంచలేము. 212 00:19:10,067 --> 00:19:13,070 నా కాల్స్ ని అతను ఎత్తడం లేదంటే దానర్థం అతడు వాళ్లకి దొరికాడు అని కాదు. 213 00:19:13,153 --> 00:19:15,072 కానీ అతను ఇంకా వాళ్లతోనే ఉండుండవచ్చు కదా? వారిని అనుసరిస్తూ? 214 00:19:16,949 --> 00:19:18,992 ఈ చికెన్ శాండ్విచ్ చాలా బాగుంది. 215 00:19:20,160 --> 00:19:21,578 నేను నీకొకటి చేసి ఇచ్చుండేవాడిని. 216 00:19:22,996 --> 00:19:25,207 ఇలా చేయలేవు. వారి దగ్గర రహస్యమైన రెసిపీ ఉంది. 217 00:19:25,290 --> 00:19:27,501 ఆ శాండ్విచ్ గోల పక్కన పెట్టు. వారిని ఎలా కనిపెట్టాలో అది చెప్పు. 218 00:19:27,584 --> 00:19:30,504 కాలి బూడిదైనప్పుడు "చర్చ్ అఫ్ ది లెస్సర్ సెయింట్స్" అధికారికంగా భూస్థాపితమైపోయింది. 219 00:19:30,587 --> 00:19:31,588 ఆ దారి మూసుకుపోయింది. 220 00:19:31,672 --> 00:19:32,840 డొరోతీ, పొరిగువారిని, అలాగే 221 00:19:32,923 --> 00:19:35,050 ఊరిలోని వారినందరినీ దీనిలోకి లాగక ముందే మనం వారిని కనిపెట్టాలి. 222 00:19:35,133 --> 00:19:37,719 మనం ఎల్లకాలం అడ్డంకులని సృష్టించలేము, అదీగాక తను వెతకడం ఆపదు కూడా. 223 00:19:37,803 --> 00:19:39,054 వారి వద్ద జెరికో ఉండగా తను అస్సలు ఆపదు. 224 00:19:40,097 --> 00:19:41,098 ఎవరు? 225 00:19:42,182 --> 00:19:43,976 బిడ్డ. ఆ దరిద్రపుగొట్టు బిడ్డ. 226 00:19:54,111 --> 00:19:55,237 కనబడుట లేదు 227 00:19:55,696 --> 00:19:57,906 మనం ఆంటీ కోసం వెతుకుతున్నాం అనుకున్నానే. 228 00:19:58,448 --> 00:19:59,700 అది ఇంతకు ముందు మాట. 229 00:19:59,783 --> 00:20:02,119 కానీ, దీన్ని తప్పు కోణం నుండి చూస్తున్నానని గ్రహించాను. 230 00:20:02,202 --> 00:20:03,328 తను భలే తెలివిగలది. 231 00:20:04,121 --> 00:20:07,958 తన ఆచూకీ దొరకకుండా ఎలా జాగ్రత పడాలో తనకి మహబాగా తెలుసు. కానీ లియన్... తనొక యువతి. 232 00:20:09,042 --> 00:20:11,295 తనకి ఇదంతా కొత్త. తప్పకుండా ఏవోక పొరపాట్లు చేస్తుంది. 233 00:20:12,546 --> 00:20:16,091 మనం లియన్ ని కనిపెట్టగలిగామంటే, తను మనల్ని జెరికో వద్దకు చేర్చగలదు. 234 00:20:16,175 --> 00:20:18,135 ఇప్పుడు మనం మన దృష్టిని లియన్ మీద పెట్టాలి. 235 00:20:21,680 --> 00:20:23,473 కనబడుట లేదు 236 00:20:24,558 --> 00:20:26,560 నీ కళ్లలో భరోసా కనబడుతోంది. 237 00:20:27,895 --> 00:20:29,521 నేను మంచి క్రీములు వాడుతానులే. 238 00:20:32,649 --> 00:20:35,652 వాడిని కనిపెట్టడానికి మనకి పన్నెండున్నర గంటలు మాత్రమే ఉన్నాయి, జూలియన్. పద, పద. 239 00:21:02,054 --> 00:21:03,847 కనబడుట లేదు 240 00:21:22,824 --> 00:21:25,536 మరి, వాళ్ళు దేశం దాటి వెళ్లలేదని అనుకుందాం, 241 00:21:25,619 --> 00:21:27,829 అలాగే గంటకు సగటున 65 మైళ్ల వేగంతో, 242 00:21:27,913 --> 00:21:29,665 ఏమో, రోజుకు పది గంటల పాటు ప్రయాణిస్తే, 243 00:21:30,290 --> 00:21:32,334 ఈపాటికి వాళ్ళు సగం దేశాన్ని దాటేసుంటారు. 244 00:21:33,085 --> 00:21:34,670 మనవాడు విచిటాలో ఉండవచ్చు. 245 00:21:35,754 --> 00:21:38,006 నువ్వు చేస్తూ ఉంది ఇదేనా? గ్రాఫ్ లను గీయడం? 246 00:21:40,050 --> 00:21:41,552 మరి నీ వంతు నువ్వేం చేశావు? 247 00:21:41,635 --> 00:21:44,429 నేను క్షేత్రంలో పనులు చూసుకుంటున్నాను. ఆదేశాల కోసం చూస్తున్నాను. 248 00:21:51,019 --> 00:21:54,773 ఇప్పుడు నీకు నచ్చని విషయం ఒకటి చెప్తాను. 249 00:21:55,399 --> 00:21:56,692 కానీ అది నిజం. 250 00:21:57,776 --> 00:21:58,777 చెప్పు. 251 00:22:02,865 --> 00:22:05,284 నువ్వు ఇంత కన్నా మెరుగైన తండ్రిలా ప్రవర్తిస్తావు అనుకున్నా. 252 00:22:05,826 --> 00:22:07,160 నిజంగానే అనుకున్నాను. 253 00:22:07,244 --> 00:22:09,162 -నువ్విది అనాలని అనడం లేదు. -నిజంగానా? 254 00:22:09,246 --> 00:22:11,081 లేదు, నువ్వు షాక్ లో ఉన్నావు. 255 00:22:12,457 --> 00:22:16,461 నిజంగా నువ్వు పరిణితి చెందినవాడిలా ప్రవర్తిస్తావు అనుకున్నాను. 256 00:22:16,545 --> 00:22:19,256 -నువ్వు మిస్ అవుతున్నావా? నేనూ అవుతున్నా. -ఇక ఆపు. 257 00:22:19,798 --> 00:22:22,009 -ఆ రెండూ ఒకటే కాదు. -నీ మొహం, ఒకటే కాదు! 258 00:22:22,092 --> 00:22:25,345 -నా మీద అరవకు! -నేనేమనుకున్నానో తెలుసా? 259 00:22:25,429 --> 00:22:29,099 ఎల్లప్పుడూ వాడిని రక్షిస్తావు అనుకున్నాను. నేనస్సలు అనుకోలేదు, నువ్వు... 260 00:22:29,183 --> 00:22:30,726 అయ్యో. 261 00:22:32,477 --> 00:22:35,022 కానివ్వు. చెప్పేయ్. 262 00:22:37,149 --> 00:22:38,734 ఒకవేళ ఈపాటికి వాడు చనిపోయుంటే? 263 00:22:43,864 --> 00:22:46,116 నీకు ఖచ్చితంగా వాడు చనిపోయాడని తెలిసిందనుకో, అప్పుడు ఏం చేస్తావు? 264 00:22:48,410 --> 00:22:50,078 నేనేం చేస్తానో నీకు తెలుసు. 265 00:22:50,996 --> 00:22:52,581 ఏ మంచి తల్లి అయినా ఏం చేస్తుందో అదే చేస్తాను. 266 00:22:52,664 --> 00:22:54,124 -చెప్పు. -వాడి వెంటే వెళ్తాను. 267 00:22:54,625 --> 00:22:55,626 ఎక్కడికి? 268 00:22:55,709 --> 00:22:58,879 మరణం తర్వాత వాడిని కలవగలిగే అవకాశం కోట్లలో కనీసం ఒక్కటున్నా, 269 00:22:58,962 --> 00:23:00,547 దీని కన్నా మెరుగైనదేదైనా, 270 00:23:01,089 --> 00:23:04,134 -ఆ ప్రయాణంలో నేను వాడి చేతిని పట్టుకుంటా. -కత్తి, తాడు లేదా మాత్రలా? 271 00:23:05,260 --> 00:23:06,261 తాడు మాత్రం కాదు. 272 00:23:07,179 --> 00:23:09,264 వాడి ఉయ్యాలకి నా ఖరీదైనా హెర్మెస్ బెల్ట్ ను వేసుకొని చస్తాను. 273 00:23:21,026 --> 00:23:22,528 48 గంటలు దాటిపోయింది. 274 00:23:22,945 --> 00:23:25,030 48 గంటలు గడిచాయంటే శుభవార్తలు వినే అవకాశం లేనట్టే. 275 00:24:08,699 --> 00:24:09,700 ఏంటది? 276 00:24:13,996 --> 00:24:15,122 వాడు బతికే ఉన్నాడు. 277 00:24:17,749 --> 00:24:19,209 జెరికో బతికే ఉన్నాడు. 278 00:24:19,793 --> 00:24:23,714 ఎవరికీ చెప్పకపోతే, బిడ్డ బతికుంటాడు. 279 00:24:45,235 --> 00:24:48,238 -శుభోదయం, నోయెల్. ఏంటి సంగతి? -ధన్యవాదాలు. 280 00:24:58,832 --> 00:25:00,626 -రోజును ఆనందంగా గడుపు, బాసూ. -నువ్వు కూడా. 281 00:26:19,705 --> 00:26:21,707 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య