1 00:01:56,033 --> 00:01:57,034 ఏడవకమ్మా. 2 00:01:57,117 --> 00:01:59,995 దయచేసి అమ్మ కోసం అంత గట్టిగా ఏడవకమ్మా. 3 00:02:03,415 --> 00:02:05,083 నువ్వు స్నానపు తొట్టెని నింపడానికి కొళాయి తిప్పావా? 4 00:02:05,167 --> 00:02:07,920 ఏడుస్తున్నప్పుడు వాడి ముఖం ముడుచుకుపోతుంది. చూడు. 5 00:02:10,964 --> 00:02:13,300 నువ్వు కాస్త ఏకాంతాన్ని కోరుకున్నావని నాకు తెలుసు, 6 00:02:14,092 --> 00:02:16,178 కానీ కనీసం శుభ్రం చేసే వాళ్లని అయినా రానివ్వచ్చు కదా? 7 00:02:18,180 --> 00:02:19,431 ఏమీకాలేదు. 8 00:02:19,515 --> 00:02:21,308 వాడికి ఆకలిగా ఉందేమో? 9 00:02:21,391 --> 00:02:22,434 ...అమ్మ కోసం ఏడవకమ్మా. 10 00:02:22,976 --> 00:02:26,271 -ఒకవేళ వాడికి ఆహరం పెట్టకపోతున్నట్లయితే? -ఆహారం ఖచ్చితంగా ఇస్తారు. 11 00:02:26,980 --> 00:02:29,691 హేయ్, జనాలు పిల్లల పట్ల క్రూరంగా ఉండటానికని వారిని అపహరించరు. 12 00:02:31,777 --> 00:02:34,696 వీడి ఏడుపును నువ్వు ఆపే ప్రయత్నం చేయవచ్చు కదా? ఫోన్ పెట్టేసి రా. 13 00:02:42,079 --> 00:02:43,372 ఏమీ కాలేదు. 14 00:02:43,455 --> 00:02:44,456 ఆ? 15 00:02:45,541 --> 00:02:46,542 సరే. 16 00:02:47,000 --> 00:02:48,210 హాయ్. 17 00:02:48,836 --> 00:02:51,046 -హలో. -తనకి వాడి మీద ప్రేమ లేదు. 18 00:02:52,714 --> 00:02:53,715 హాయ్. 19 00:03:03,267 --> 00:03:04,685 వాళ్లు ఏదో పంపారు! 20 00:03:18,866 --> 00:03:19,992 అసలు ఏంటిది? 21 00:03:20,075 --> 00:03:21,410 నిజానికి, అది నేను తెప్పించాను. 22 00:03:21,493 --> 00:03:24,329 బ్యాప్టిజమ్ కోసమని కొన్ని వారాల క్రిందట నేనే దాన్ని ఆర్డర్ చేశాను. 23 00:03:25,122 --> 00:03:26,248 బాగుంది కదా? 24 00:03:33,088 --> 00:03:37,801 బ్యాప్టిజమ్ కోసం జనాలు స్పేస్ సూట్లు ఇవ్వరు. 25 00:03:38,343 --> 00:03:40,012 మరి ఇంకేం ఇస్తారు? 26 00:03:40,095 --> 00:03:42,389 శిలువ మీద ఒక చనిపోయిన మనిషి ఉన్న ఒక వెండి నెక్లెస్ ఇవ్వాలా? 27 00:03:42,472 --> 00:03:44,183 అవును, నేనే విచిత్రమైన మనిషిని. 28 00:03:46,101 --> 00:03:47,644 కడుపు ఉబ్బరంగా ఉంది. 29 00:03:49,771 --> 00:03:51,899 జెరికో ఏడ్చినప్పుడల్లా ఇలా అయ్యేది. 30 00:03:53,525 --> 00:03:55,611 వాడు ఎందుకు ఏడుస్తున్నాడు, జూలియన్? 31 00:03:55,694 --> 00:03:58,947 నువ్వు తిని నాలుగు రోజులు అయింది కనుక నీకు కడుపు ఉబ్బరంగా ఉంది. 32 00:04:02,117 --> 00:04:03,702 నాకు వాడి ఉనికి తెలుస్తోంది. 33 00:04:04,995 --> 00:04:07,873 నువ్వు కేవలం నీ భయాలను బహిరంగపరుస్తున్నావు, అంతే. అర్థమైందా? 34 00:04:08,665 --> 00:04:11,293 వాడు ఏడుస్తూ ఉండవచ్చు. నవ్వుతూ ఉండవచ్చు కూడా. 35 00:04:12,085 --> 00:04:15,255 లేదా డయాపర్ లో పని కానిచ్చేస్తూ ఉండవచ్చు. అది నీకు తెలిసే అవకాశమే లేదు. 36 00:04:16,589 --> 00:04:18,341 నువ్వు దేన్ని కూడా నమ్మవు. 37 00:04:19,218 --> 00:04:20,427 ఆ అలవాటే నీకు లేదు. 38 00:04:21,595 --> 00:04:23,096 నువ్వెవరివో తెలుసా, జూలియన్? 39 00:04:25,307 --> 00:04:26,892 నువ్వొక నాస్తికుడివి. 40 00:04:43,825 --> 00:04:45,786 అంతరిక్షంలోకి వెళ్ళాలని ఎవరికి ఉంది? 41 00:04:46,828 --> 00:04:49,540 అవును, నీకు వెళ్ళాలనే ఉంది. 42 00:05:52,853 --> 00:05:54,104 ఏం చేస్తున్నావు? 43 00:05:54,188 --> 00:05:56,398 కెరెమల్ ఫ్రెంచ్ టోస్ట్. ఇదంటే తనకి చాలా ఇష్టం. 44 00:05:57,691 --> 00:05:58,942 అవును, తన చిన్నప్పుడు తనకి ఇష్టముండేది. 45 00:06:01,570 --> 00:06:03,614 అయిపోయాక నువ్వు తీసుకెళ్లి తనకి ఇస్తావా? 46 00:06:04,072 --> 00:06:05,115 నువ్వే వెళ్లి ఇవ్వవచ్చుగా? 47 00:06:05,782 --> 00:06:08,911 నాకు ఏం చెప్పాలో అర్థంకావడం లేదు. నా వల్ల పరిస్థితి ఇంకా దిగజారుతోందనిపిస్తోంది. 48 00:06:11,496 --> 00:06:13,332 ఇది కాస్త ఇబ్బందికరమైన ప్రశ్నే. 49 00:06:15,167 --> 00:06:16,835 నీ ప్రస్తుత ఆదాయం ఎంత? 50 00:06:17,252 --> 00:06:18,504 దేనికి? 51 00:06:18,587 --> 00:06:22,299 డబ్బులిస్తే పిల్లాడిని వదిలేస్తామని చెప్తే తనకి కాస్త భరోసా కలగవచ్చు అనిపిస్తోంది. 52 00:06:22,382 --> 00:06:23,759 తనకి కాస్త ఆశ కలగవచ్చు. 53 00:06:24,593 --> 00:06:26,053 మనం ఎంత అడగాలి? 54 00:06:26,136 --> 00:06:28,180 మనం ఇచ్చేది కానీ, తీసుకునేది కానీ లేని 55 00:06:28,263 --> 00:06:29,598 ఈ ఉత్తుత్తి బెదిరింపు కోసమా? 56 00:06:30,057 --> 00:06:31,600 ఆలోచించనివ్వు. ఇరవై మిలియన్ డాలర్లు. 57 00:06:32,809 --> 00:06:35,604 మరీ ఎక్కువ కాకుండా సాధ్యమయ్యేంత మొత్తాన్ని మాత్రమే మనం డొరోతీకి చెప్పాలి. 58 00:06:35,687 --> 00:06:37,272 తన నగల విలువ ఎంతో విలువ కట్టించనివ్వు. 59 00:06:37,731 --> 00:06:39,316 తను ఖాళీగా ఉండకుండా చేయడానికి. 60 00:06:39,399 --> 00:06:42,444 ఏమంటావు, 350, 250? 61 00:06:42,528 --> 00:06:43,529 మరీ మొహమాటపడవద్దు. 62 00:06:43,612 --> 00:06:47,533 ఇదే శ్రమ నువ్వు తన కన్నా ముందు వాళ్ళని కనిపెట్టడంలో పెడితే మంచిదని నా అభిప్రాయం. 63 00:06:47,616 --> 00:06:48,784 -వంట మాడిపోతోంది. -ఏంటి? 64 00:06:49,326 --> 00:06:50,327 అయ్యో... 65 00:06:55,707 --> 00:06:57,417 నీకు నువ్వు ముక్తిని ప్రసాదించుకో, సోదరా. 66 00:07:05,092 --> 00:07:06,218 రక్తం కారాలి. 67 00:07:09,054 --> 00:07:10,097 అంతే. 68 00:07:11,306 --> 00:07:12,307 ముక్తిని పొందు. 69 00:07:26,488 --> 00:07:27,990 ఈ నొప్పి మంచిదే. 70 00:07:31,535 --> 00:07:32,786 ...ధైర్యంతో కూడుకున్నది. 71 00:07:38,709 --> 00:07:39,710 ఎవరు మాట్లాడుతున్నారు? 72 00:08:22,669 --> 00:08:26,757 -మన్నించు. నా తాళాలను ఇక్కడ పెట్టానా? -ఏమైపోయావు నువ్వు? 73 00:08:26,840 --> 00:08:28,467 రాత్రంతా ఇంటి ముందే ఉన్నాను. 74 00:08:28,550 --> 00:08:30,552 ఓ కన్నేసి ఉంచమని జూలియన్ చెప్పాడు. 75 00:08:32,346 --> 00:08:33,804 అప్పుడే శుభ్రం చేసేశావా? 76 00:08:36,808 --> 00:08:39,645 పార్టీ జరిగింది కదా. ఏమైనా ఆహారం మిగిలి ఉందా? నాకు ఆకలి దంచేస్తోంది. 77 00:08:42,438 --> 00:08:43,440 ఏంటి? 78 00:08:47,736 --> 00:08:49,029 కాస్త జిప్ ని పైకి అంటావా? 79 00:08:51,740 --> 00:08:52,741 మన్నించు. 80 00:08:53,742 --> 00:08:55,619 ఎక్కడికైనా వెళ్తున్నావా? 81 00:08:56,036 --> 00:08:58,705 అవును. స్టూడియో నుండి కాల్ వచ్చింది. వాళ్ళు నన్ను రమ్మని పిలిచారు. 82 00:08:59,540 --> 00:09:00,958 అది మంచి పనే అంటావా? 83 00:09:01,542 --> 00:09:04,545 మెలనీకి బాగాలేక సెలవు పెట్టింది, ఆరు గంటల వార్తలకు ఒక సహయాంకర్ కావాలట. 84 00:09:04,628 --> 00:09:06,380 బహుశా మనం దీని గురించి షాన్ తో మాట్లాడాలేమో? 85 00:09:06,463 --> 00:09:08,966 నాకు ప్రతీదానికి షాన్ అనుమతి అక్కర్లేదు. 86 00:09:09,049 --> 00:09:10,425 కానీ జెరికో. 87 00:09:10,509 --> 00:09:12,636 అందుకే. జెరికో కోసమే. 88 00:09:13,428 --> 00:09:14,847 అందుకే నేను ఇది చేస్తున్నాను. 89 00:09:23,105 --> 00:09:24,940 ఈ లోపలికి వెళ్లు. 90 00:09:28,944 --> 00:09:30,904 కాస్త తనకి అర్థమయ్యేలా చెప్తావా? 91 00:09:30,988 --> 00:09:33,323 -సాధారణంగా అది జరిగే పని కాదు. -తను ఆఫీసుకు వెళ్తుందట. 92 00:09:34,616 --> 00:09:37,536 ఇప్పటికే నాలుగు రోజులు అయింది, ఇక్కడ నేను ఊరికే కూర్చొని ఉండలేను. 93 00:09:37,619 --> 00:09:40,706 అంతా సవ్యంగానే ఉంది అని నేను జెరికోకి భరోసా ఇవ్వాలి. 94 00:09:40,789 --> 00:09:41,915 టీవీలోనా? 95 00:09:42,624 --> 00:09:44,668 నేను చెప్పకూడనిదేదీ చెప్పను. 96 00:09:44,751 --> 00:09:46,461 కానీ ఒకవేళ వాళ్లే కనుక టీవీ చూస్తున్నట్లయితే, 97 00:09:46,545 --> 00:09:48,422 బహుశా జెరికోకి కాస్త అమ్మను చూసే సమయం దక్కుతుందేమో. 98 00:09:48,505 --> 00:09:49,548 అది వెర్రిపని. 99 00:09:51,133 --> 00:09:53,552 నేను సహయాంకర్ గా ఉంటాను, కాబట్టి మొదటి నుండి రికార్డ్ చేయండి. 100 00:09:53,635 --> 00:09:54,636 అలాగే. 101 00:09:57,431 --> 00:09:59,683 నీకేమైనా పిచ్చి పట్టిందా? తనని ఎందుకు బయటకు వెళ్లనిచ్చావు? 102 00:09:59,766 --> 00:10:01,143 తను ఇప్పుడు ఇంట్లో ఉండకూడదు మరి. 103 00:10:07,691 --> 00:10:09,026 ఇంతకాలం అసలు వాడు ఏమైపోయాడు? 104 00:10:09,818 --> 00:10:11,278 నన్ను అడుగుతావేంటి? 105 00:10:12,279 --> 00:10:13,906 హేయ్, ఏమైపోయావు నువ్వు? 106 00:10:14,698 --> 00:10:17,201 నువ్వు నాకు చెప్పినట్టుగా నేను కారులోనే ఉన్నాను. 107 00:10:17,284 --> 00:10:19,453 నువ్వు నాకు పూర్తి 12 గంటలకు చెల్లించాల్సి ఉంటుంది. 108 00:10:20,412 --> 00:10:21,622 ఇది చాలా బాగుంది. 109 00:10:22,623 --> 00:10:24,082 నాకు ఎంత ఆకలిగా ఉందో మాటల్లో చెప్పలేను. 110 00:10:25,542 --> 00:10:26,793 ఇక్కడ మ్యాపుల్ సిరప్ ఉందా? 111 00:10:26,877 --> 00:10:28,795 నేను కారును ప్రతిరోజు తనిఖీ చేశాను. 112 00:10:29,421 --> 00:10:31,548 అది అక్కడి నుండి అస్సలు కదలనే లేదు, అందులో నువ్వు లేవు కూడా. 113 00:10:32,382 --> 00:10:33,425 రాస్కో, ఇవాళ ఏ రోజో చెప్పు? 114 00:10:34,635 --> 00:10:35,636 సోమవారం. 115 00:10:36,887 --> 00:10:38,305 రాస్కో, ఇవాళ శుక్రవారం. 116 00:10:39,223 --> 00:10:40,224 కాదు, శుక్రవారం కాదు. 117 00:10:44,937 --> 00:10:46,063 ఇవాళ శుక్రవారమా? 118 00:10:49,775 --> 00:10:52,236 నా భార్యా, కూతురు చాలా కంగారుపడిపోతుంటారు. వారికి నేను కాల్ చేయాలి... 119 00:10:52,319 --> 00:10:53,695 అవును, ఒక్క నిమిషం ఆగి చేద్దువులే. 120 00:10:53,779 --> 00:10:56,365 క్యాసీ యొక్క వేణువు కచేరి. నేను దాన్ని మిస్ అయ్యానా? 121 00:10:56,448 --> 00:10:58,450 నీకు చివరిగా గుర్తున్న విషయం ఏంటి, రాస్కో? 122 00:10:58,534 --> 00:11:01,286 ఏంటి? గుర్తురావడం లేదు. 123 00:11:01,370 --> 00:11:03,956 నేను కారులో ఉన్నాను. పార్టీ అవ్వగానే కారులోకి దూరాను. 124 00:11:04,373 --> 00:11:06,667 ఒక మహిళ, వీధిలో నిలబడి ఉండింది. 125 00:11:07,125 --> 00:11:08,669 తనకి సాయం ఏమైనా కావాలేమో అని అనుకున్నా, కానీ... 126 00:11:09,711 --> 00:11:11,380 ఆ తర్వాత ఏమయిందో నాకు గుర్తు లేదు. 127 00:11:14,091 --> 00:11:15,092 నాకు వికారంగా ఉంది. 128 00:11:17,177 --> 00:11:18,262 నీళ్ళు తెస్తాను ఆగు. 129 00:11:20,264 --> 00:11:21,473 వాడిని నువ్వు నమ్ముతున్నావా? 130 00:11:22,641 --> 00:11:25,269 -అతని గురించి నాకు అంతగా తెలీదు. -నువ్వే కదా వాడిని పనిలోకి తీసుకుంది. 131 00:11:26,228 --> 00:11:29,314 నువ్వు ఎంత మంది పార్ట్-టైమ్ డిటెక్టివ్లను సిఫార్సు చేశావు? 132 00:11:29,898 --> 00:11:32,359 ఇందులో తన జేబు లోపలివి 26 ఫోటోలు ఉన్నాయి. 133 00:11:33,318 --> 00:11:35,737 ఒక 12 సెకన్ల వీడియో కూడా ఉంది. అందులో ఏమైనా ఆడియో ఉండవచ్చు. 134 00:11:39,241 --> 00:11:40,242 ప్లీజ్. 135 00:11:41,952 --> 00:11:43,287 దయచేసి దాన్ని ఆపండి. 136 00:11:43,370 --> 00:11:45,414 భయపడవలసిన అవసరం లేదు, రాస్కో. 137 00:11:45,497 --> 00:11:47,124 తను లియన్. లియన్ యే కదా? 138 00:11:48,292 --> 00:11:50,127 మేము ఇక్కడ నీకు సహాయపడటానికే ఉన్నాం. 139 00:11:50,210 --> 00:11:51,295 వద్దు. 140 00:11:52,045 --> 00:11:54,047 నీకు ఎలాంటి హానీ జరగదు. 141 00:11:55,215 --> 00:11:57,593 అతను ఎందుకలా ఏడుస్తున్నాడు? వాళ్లు అతడిని ఏం చేస్తున్నారు? 142 00:11:57,676 --> 00:12:01,263 -కృంగదీస్తున్నారు. మూఢ మఠాలు చేసే పని అదే. -నాకు ఇక్కడ ఉండాలని లేదు. 143 00:12:04,349 --> 00:12:05,350 అది నేనేనా? 144 00:12:07,477 --> 00:12:08,937 నీతో పాటు అక్కడ లియన్ కూడా ఉంది. 145 00:12:10,189 --> 00:12:11,523 మాకు కథలు చెప్పకు. 146 00:12:13,150 --> 00:12:14,693 తన వద్ద బిడ్డ ఉందా? 147 00:12:14,776 --> 00:12:16,945 నేనెవ్వరినీ చూడలేదు. ఇప్పుడే మేల్కొన్నాను. 148 00:12:21,742 --> 00:12:23,619 నీ చేత బలవంతంగా నిజం చెప్పించేలా చేయకు, రాస్కో. 149 00:12:24,494 --> 00:12:26,997 -ప్రయత్నించి చూడు చూద్దాం. -ఆగు. కాస్త శాంతించు. 150 00:12:28,332 --> 00:12:31,585 మాతో ఆటలు ఆడాలనుకుంటే, ఇక్కడి నుంచి దొబ్బేయి. 151 00:12:31,668 --> 00:12:34,087 -ఆగు. కాస్త ఆగు. -అతను మనకేమీ అర్థవంతమయ్యేది చెప్పడం లేదు. 152 00:12:34,171 --> 00:12:36,590 -ఒత్తిడి పెట్టారేమో, మత్తు మందు ఇచ్చారేమో. -అవును, కానీ అతను అక్కడే ఉన్నాడు కదా. 153 00:12:36,673 --> 00:12:38,800 నాకు మీ మాటలు వినబడుతున్నాయి, తెలుసా. 154 00:12:38,884 --> 00:12:40,802 బహుశా నువ్వేదైనా చూసుండవచ్చు, అది మాకు పనికిరావచ్చు. 155 00:12:40,886 --> 00:12:43,263 మనం దాన్ని బయటకు రప్పించాలి. 156 00:12:43,347 --> 00:12:45,557 -ఏం జరిగిందో నీకూ తెలుసుకోవాలనుంది కదా? -అవును. 157 00:12:45,641 --> 00:12:47,768 అయితే ఏం చేద్దామంటావు? 158 00:12:47,851 --> 00:12:50,938 అతడి చేత మద్యం తాగించాలా? గొంతులో బలవంతంగా సారాయి పోసి అతడిని మాట్లాడించాలా? 159 00:12:51,772 --> 00:12:53,273 నటాలీకి కాల్ చేద్దాం. 160 00:12:54,316 --> 00:12:55,442 వద్దు. 161 00:12:55,943 --> 00:12:56,944 -వద్దు. -అదే చేద్దాం. 162 00:12:57,027 --> 00:12:58,987 -రా. -నేను బతికుండగా అది జరగదు. 163 00:12:59,071 --> 00:13:01,156 -హాయ్, బంగారం. -హలో. 164 00:13:01,240 --> 00:13:03,700 -తను ఎక్కడ ఉంది? -డొరోతీ? తను ఆఫీసుకు వెళ్లింది. 165 00:13:05,035 --> 00:13:06,411 అది మంచి పనే అంటావా? 166 00:13:06,495 --> 00:13:09,248 కాకపోవచ్చు. దాని గురించి షాన్ వివరిస్తాడులే. 167 00:13:10,332 --> 00:13:11,333 షాన్? 168 00:13:13,001 --> 00:13:14,920 నువ్వు మా కోసం ఒకరిని హిప్నొటైజ్ చేయాలి. 169 00:13:15,003 --> 00:13:17,840 అతని వద్ద ఒక ఉపయోగకరమైన సమాచారం ఉండవచ్చు, కానీ అది అతనికి గుర్తురావడం లేదు. 170 00:13:20,926 --> 00:13:23,053 నువ్వు మామూలుగా ఏదోకటి అంటావు కదా? 171 00:13:23,136 --> 00:13:24,137 ఏంటది? 172 00:13:24,221 --> 00:13:27,349 నా క్యాలెండర్ లో నాకు ఏదైనా హిప్నోసిస్ అపాయింట్మెంట్ ఉంటే, జూలియన్ జోకులేసేవాడు. 173 00:13:27,432 --> 00:13:31,061 -నీ మీద కాదు. నీ క్లయింట్ల మీద. -ఎందుకంటే తనకి హిప్నోసిస్ పై నమ్మకం లేదు. 174 00:13:31,144 --> 00:13:32,855 నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, సరేనా? 175 00:13:32,938 --> 00:13:35,858 తమని హిప్నోటైజ్ చేయమని అడిగేవాళ్లు పిచ్చివాళ్లని, ఏది చెప్పినా నమ్మే రకమని, 176 00:13:35,941 --> 00:13:38,485 అందువల్ల సామాజికపరంగా వాళ్లు దిగువ స్థాయిలో ఉంటారని నా నమ్మకం. 177 00:13:38,569 --> 00:13:40,404 అయితే ఇప్పుడు ఫర్వాలేదా? 178 00:13:40,988 --> 00:13:42,906 నీకు దండేసి, సాష్టాంగ నమస్కారం పెట్టి అడుగుతున్నా, 179 00:13:42,990 --> 00:13:44,783 నువ్వు మా మిత్రుడిని హిపొట్నైజ్ చేస్తావా? 180 00:13:49,413 --> 00:13:51,874 చేతులను పైకెత్తండి. అరచేతిని పైకి పెట్టి ఉంచండి. 181 00:13:54,710 --> 00:13:55,711 మంచిది. 182 00:13:56,795 --> 00:13:57,796 ప్రతిఘటించండి. 183 00:13:59,131 --> 00:14:01,341 ప్రతిఘటించండి. ప్రతిఘటించండి. 184 00:14:01,425 --> 00:14:03,719 సరే. చక్కగా చేశారు. 185 00:14:04,553 --> 00:14:06,513 ఇది సురక్షితమైన ప్రదేశమని మీకు తెలియజేస్తున్నాను. 186 00:14:06,597 --> 00:14:08,807 నేను ఈ సెషన్ అంతటినీ రికార్డ్ చేస్తాను, 187 00:14:08,891 --> 00:14:11,226 అలాగే మీకు ఏ సమయంలో కూడా అసౌకర్యం కలగకుండా చూసుకుంటాను. 188 00:14:11,310 --> 00:14:13,270 ఈ చెత్త అంగీకారాలు, మనవులు ఆపి ముందుకు సాగుదామా? 189 00:14:13,353 --> 00:14:14,938 త్వరగా అతడిని హిపొట్నైజ్ చేయి. 190 00:14:16,440 --> 00:14:18,692 సమ్మతి లేకుండా హిప్నోసిస్ చేయకూడదు. 191 00:14:19,860 --> 00:14:22,279 గత నాలుగు రోజులలో ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలనుంది. 192 00:14:22,362 --> 00:14:24,323 మంచిది. మీ చేతులని ఇలా ఇవ్వండి. 193 00:14:26,533 --> 00:14:29,620 నేను కిందకు నెట్టే కొద్దీ, మీరు నా ఒత్తిడిని ప్రతిఘటించండి, 194 00:14:29,703 --> 00:14:31,705 అలా చేస్తూ నెమ్మదిగా వంద నుండి వెనక్కి లెక్కపెట్టండి. 195 00:14:33,707 --> 00:14:34,958 తొంభై తొమ్మిది. 196 00:14:35,375 --> 00:14:36,376 తొంభై ఎనిమిది. 197 00:14:37,002 --> 00:14:38,003 తొంభై ఏడు. 198 00:14:39,713 --> 00:14:40,714 తొంభై ఆరు. 199 00:14:42,591 --> 00:14:43,592 తొంభై అయిదు. 200 00:14:46,386 --> 00:14:47,387 తొంభై నాలుగు. 201 00:14:49,932 --> 00:14:50,933 తొంభై మూడు. 202 00:14:54,978 --> 00:14:57,523 అతను హిప్నటైజ్ చెయబడ్డాడు. ఇతడిని ఏం అడగాలనుకుంటున్నారు? 203 00:14:59,441 --> 00:15:00,984 నువ్వు ఏమైపోయావు, రాస్కో? 204 00:15:02,945 --> 00:15:06,448 వాళ్లు నన్ను ఒక గదికి... తీసుకెళ్ళారు. 205 00:15:10,077 --> 00:15:12,246 లైట్లు ఆన్ చేయలేదు. 206 00:15:14,915 --> 00:15:16,124 నా చేయి... 207 00:15:17,793 --> 00:15:20,379 నా చేతులను దేనితోనో కట్టేశారు. 208 00:15:21,964 --> 00:15:24,633 పట్టీతో కట్టేశారు. 209 00:15:32,057 --> 00:15:33,183 ఎక్కడికి వెళ్లావు? 210 00:15:34,142 --> 00:15:35,394 మేము అక్కడి నుండి ఎక్కడికీ వెళ్లలేదు. 211 00:15:36,645 --> 00:15:37,646 నీ ఉద్దేశం ఫిలడెల్ఫియానా? 212 00:15:39,273 --> 00:15:40,858 వాసన. 213 00:15:43,235 --> 00:15:45,445 ఏదో కుళ్లిపోయింది. 214 00:15:46,780 --> 00:15:47,948 బాగా కుళ్లిపోయింది. 215 00:15:49,741 --> 00:15:51,577 నీకేం కనిపిస్తోంది? ఏం వినబడుతోంది? 216 00:16:03,046 --> 00:16:05,132 అతను తలుపు వెనుక ఉన్నాడు. 217 00:16:06,049 --> 00:16:07,050 ఎవరు? 218 00:16:07,467 --> 00:16:09,970 గట్టిగా శ్వాస తీసుకోండి. మీరు ఇక్కడ సురక్షితమైన ప్రదేశంలోనే ఉన్నారు. 219 00:16:10,053 --> 00:16:12,598 లేదు, అతనేమీ సురక్షితమైన చోట లేడు. మళ్లీ అక్కడికే వెళ్లు. తలుపు వెనుక ఎవరున్నారు? 220 00:16:12,681 --> 00:16:15,184 మోకాళ్లు! మోకాళ్లు! మోకాళ్లు! 221 00:16:17,936 --> 00:16:20,647 అందరూ ఆయన కోసం మోకాళ్ల మీద కూర్చున్నారు. 222 00:16:22,024 --> 00:16:24,401 వాళ్లకి రాక్తం కారుతోంది. 223 00:16:24,985 --> 00:16:26,320 నీకు లియన్ కనబడుతోందా? 224 00:16:26,403 --> 00:16:29,198 -ఇంకా... ఇంకా... -మనం దీన్ని కాస్త నిదానించాలి. 225 00:16:29,281 --> 00:16:31,283 అతని చేయి ఒక్క కొక్కెం. 226 00:16:32,826 --> 00:16:33,994 నీకు ఒక పసికందు కనబడుతున్నాడా? 227 00:16:34,077 --> 00:16:36,121 అక్కడ పసికందు ఉన్నాడా? అతని దగ్గర పసికందు ఉన్నాడా? 228 00:16:36,205 --> 00:16:38,498 ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు. 229 00:16:39,124 --> 00:16:41,627 పసికందు ఏడుస్తున్నాడు. 230 00:16:41,710 --> 00:16:44,004 -పసికందు ఏడుస్తున్నాడు. -వాడు బాగానే ఉన్నాడా? 231 00:16:46,673 --> 00:16:47,758 నాలుగు. 232 00:16:49,635 --> 00:16:50,969 నాలుగు. 233 00:16:51,053 --> 00:16:52,262 బిడ్డ. 234 00:16:52,346 --> 00:16:55,682 -బిడ్డని ముందుకు పంపిస్తున్నారు. -ఇక మనం దీన్ని ఆపేయాలి. 235 00:16:56,517 --> 00:16:59,228 అతను... అతను ఉన్న చోటికి. 236 00:17:00,771 --> 00:17:02,606 అతను బిడ్డను పట్టుకొనున్నాడు. 237 00:17:02,689 --> 00:17:04,233 బిడ్డని ఏం చేస్తున్నాడు? 238 00:17:05,358 --> 00:17:06,359 కళ్లు. 239 00:17:07,486 --> 00:17:10,489 కళ్లు. కళ్లు. కళ్లు. 240 00:17:13,075 --> 00:17:16,828 కళ్లను పీకేసి, వాటిని విసిరేస్తాడు. 241 00:17:41,478 --> 00:17:44,481 8న్యూస్ ఫిలడెల్ఫియా 242 00:17:44,565 --> 00:17:48,318 గుడ్ ఈవినింగ్. ఇది 8న్యూస్ కార్యక్రమం, నా పేరు వాకర్ రౌష్. 243 00:17:48,402 --> 00:17:51,321 ఈరాత్రి ముఖ్యాంశాలో, మనిషి చావుకు కారణం కాగల క్రిస్మస్ బొమ్మలు. 244 00:17:51,405 --> 00:17:55,284 ఈ దిగ్భ్రాంతికర కథను తల్లిదండ్రులు అందరూ చూడాలి. 245 00:17:55,367 --> 00:17:56,994 ఈరాత్రి, మెలనీ సెలవులో ఉంది, 246 00:17:57,077 --> 00:18:01,123 కానీ తన స్థానంలో మన ముందుకు ప్రతిభావంతురాలైన డొరోతి టర్నర్ వచ్చింది. 247 00:18:01,206 --> 00:18:02,207 డొరోతీ. 248 00:18:03,375 --> 00:18:04,459 హలో. 249 00:18:06,295 --> 00:18:09,298 ఇది పడుకొనే ముందు ప్రసారమయ్యే వార్తలు. 250 00:18:11,008 --> 00:18:14,803 ఈరాత్రి మీరు వాహనంలో ఇంటికి వెళ్లేటప్పుడు మీరు ఎదుర్కోగల ట్రాఫిక్ తో మొదలుపెడదాం. 251 00:18:15,929 --> 00:18:19,099 లెస్లీ, అక్కడి పరిస్థితి ఎలా ఉంది? 252 00:18:19,183 --> 00:18:20,601 మీరు బాగా భయభ్రాంతులకు గురయ్యారు. 253 00:18:20,684 --> 00:18:23,520 మీరు చూసినదాన్ని దిగమింగడానికి మీరు కాస్త సమయం తీసుకోవాలి. 254 00:18:23,604 --> 00:18:25,063 నాకు అది ఎందుకు గుర్తు లేదు? 255 00:18:25,981 --> 00:18:27,858 మెదడు చాలా శక్తివంతమైంది. 256 00:18:27,941 --> 00:18:30,611 మనల్ని కాపాడటానికి మన మెదడు శతవిధాలా ప్రయత్నిస్తుంది. 257 00:18:32,362 --> 00:18:33,697 మీకు ఇప్పుడు ఎలా ఉంది? 258 00:18:37,117 --> 00:18:39,870 ఆ ప్రదర్శన మామూలుగా లేదు. 259 00:18:39,953 --> 00:18:40,996 కమాన్. 260 00:18:41,496 --> 00:18:44,875 -మనిద్దరం చూసింది ఒకటే కదా? -అతడికి మత్తు ఇచ్చారు, సరేనా? 261 00:18:44,958 --> 00:18:46,585 అతను ఏదైనా చూసుండవచ్చు. 262 00:18:48,462 --> 00:18:50,297 ఆ విధంగా ఎవ్వరూ కూడా ఒక పసికందుకు చేయరు, ఏమంటావు? 263 00:18:50,839 --> 00:18:54,760 నటాలీ, కాస్త ఈ సన్నాసికి అర్థమయ్యేలా చెప్తావా? అతనిది అంతా ఒట్టి భ్రమ. 264 00:18:54,843 --> 00:18:57,554 లేదు, అతను చెప్పిన ప్రతీ పదాన్ని నేను గమనించాను. 265 00:18:57,638 --> 00:19:00,265 చావుకోరల దాకా వెళ్లి వచ్చిన చాలా మందికి నేను హిప్నోసిస్ చేశాను. 266 00:19:00,349 --> 00:19:02,935 దేవుడా. చావు కోరల దాకా వెళ్లిరావడం అనేది సోది, అర్థమైందా? 267 00:19:03,018 --> 00:19:05,312 చావడం ఉంటుంది, బతకడం ఉంటుంది, 268 00:19:05,395 --> 00:19:07,189 ఆ రెంటి మధ్యనే జీవితమంతా ఉంటుంది. 269 00:19:10,317 --> 00:19:13,737 ఇంకా గుర్తింపబడని ఆ మహిళ, 270 00:19:13,820 --> 00:19:17,032 బుధవారం మధ్యాహ్న వేళ ప్రధాన రోడ్డు పక్కన కనుగొనబడింది. 271 00:19:17,574 --> 00:19:22,579 ఆమె దేహం కనీసం రెండు వారాల పాటు కనబడకుండా పోయిందని ఫొరెన్సిక్స్ అన్నారు. 272 00:19:25,123 --> 00:19:26,375 నువ్వేం చేస్తున్నావు, బంగారం? 273 00:19:27,835 --> 00:19:29,545 నేనేం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది? 274 00:19:31,004 --> 00:19:33,465 నా గుర్తింపు తెలియకుండా బిడ్డ కోసం డబ్బులను అడిగే పనిలో ఉన్నాను. 275 00:19:34,424 --> 00:19:36,593 ఈ బిడ్డ కోసం ఎందుకు అంత కష్టపడి గాలిస్తున్నావు? 276 00:19:37,594 --> 00:19:40,430 షాన్ చేస్తున్నాడంటే అర్థముంది. కానీ నువ్వు ఎందుకు... 277 00:19:43,308 --> 00:19:44,309 డొరోతీ కోసం. 278 00:19:46,937 --> 00:19:49,481 మొత్తం ఆ డొరోతీ బంగారం కోసమేనా? 279 00:19:51,108 --> 00:19:52,651 లేదా నువ్వు కూడా వాడిని మిస్ అవుతున్నావా? 280 00:19:54,653 --> 00:19:55,737 జెరికో చనిపోయాడు. 281 00:19:55,821 --> 00:19:58,949 వాడు కాదు. ఇంకొకడు. 282 00:20:01,660 --> 00:20:03,537 నాకు అంతరిక్షంలోకి వెళ్ళాలని ఎప్పట్నుంచో ఉండేది. 283 00:20:04,371 --> 00:20:05,372 సరే. 284 00:20:05,455 --> 00:20:08,709 అంటే, సుదూర అంతరిక్షంలోకి. 285 00:20:08,792 --> 00:20:10,544 మంచు గడ్డ గ్రహాలను దాటి, 286 00:20:11,420 --> 00:20:13,630 పాలపుంతను దాటి, అన్నమాట. 287 00:20:16,800 --> 00:20:20,637 నాకు విశ్వం అంచుకు చేరుకొని ఆ గోడను బద్దలుకొట్టాలని ఉండేది. 288 00:20:23,056 --> 00:20:25,184 విషయమేమిటంటే, అసలు అక్కడ గోడ ఉండకపోవచ్చని తేలింది. 289 00:20:26,560 --> 00:20:27,561 కాబట్టి... 290 00:20:28,979 --> 00:20:30,480 నేను వెళ్లాలనే ఆలోచనను విరమించుకున్నాను. 291 00:20:32,816 --> 00:20:34,276 బంగారం, ఇటు చూడు. 292 00:20:37,571 --> 00:20:39,239 నీకు సాయపడాలని నాకు నిజంగా ఉంది. 293 00:20:41,325 --> 00:20:42,993 నేను అన్నింటినీ ప్రయత్నించి చూశాను. 294 00:20:43,702 --> 00:20:47,956 కాగ్నిటివ్, మైండ్ఫుల్నెస్, సైకోడైనమిక్. ఇంకా, నీకు యాసిడ్ కూడా ఇచ్చి చూశాను. 295 00:20:48,040 --> 00:20:50,501 -దేని వల్ల కూడా లాభం లేదు. -ఎందుకంటే నువ్వే అడ్డుకుంటున్నావు. 296 00:20:52,169 --> 00:20:55,964 బంగారం, నువ్వు ఏదోక విషయం మీద నమ్మకం పెంచుకోవాలి. 297 00:20:57,549 --> 00:20:59,676 అది ఎంత పిచ్చిగా అనిపించినా సరే. 298 00:21:06,808 --> 00:21:11,563 హేయ్, ఆ పని చేసినందుకు... ధన్యవాదాలు. 299 00:21:11,647 --> 00:21:13,232 జ్ఞాపకాన్ని వెలికి తీసినందుకు. 300 00:21:22,658 --> 00:21:24,243 నేను ఆ జేబును ఎప్పుడూ ఉపయోగించను. 301 00:21:27,037 --> 00:21:28,539 నేను... ఇంటికి వెళ్ళాలి. 302 00:21:30,249 --> 00:21:31,959 నా కుటుంబంతో కొంత సమయం గడపాలి. 303 00:21:32,668 --> 00:21:34,127 వాళ్లకి ఏం చెప్తావు? 304 00:21:36,004 --> 00:21:38,423 నాన్న ఓ పని మీద ఉన్నాడు, అది పూర్తవ్వడానికి చాలా సేపు పట్టింది. 305 00:21:38,507 --> 00:21:40,551 సెల్ ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. 306 00:21:42,261 --> 00:21:43,512 కొన్ని పీడకలలు వచ్చాయి. 307 00:21:45,806 --> 00:21:47,057 మీరు వాడిని కనిపెడతారని ఆశిస్తున్నా. 308 00:21:48,892 --> 00:21:50,018 వాడికి ఏమీ కాలేదని ఆశిస్తున్నా. 309 00:21:58,443 --> 00:22:01,655 ఇక ఇంతటితో ఈ రాత్రి కార్యక్రమానికి ముగింపు పలుకుదాం. 310 00:22:01,738 --> 00:22:04,283 డొరోతీ, వార్తలు ప్రసారం చేసే సమయాన్ని ఆస్వాదించావా? 311 00:22:04,366 --> 00:22:05,492 అవును, వాకర్. 312 00:22:05,576 --> 00:22:08,245 ఇంట్లో ఉన్న అన్ని వయస్సుల వారితో మాట్లాడగలగడం అనేది... 313 00:22:09,329 --> 00:22:10,539 నిజంగా నా భాగ్యం. 314 00:22:11,373 --> 00:22:12,958 మెలనీ కోలుకుంటుందా లేదా అని 315 00:22:13,041 --> 00:22:16,211 వాకబు చేయడానికి సరిగ్గా సరిపడినంత సమయం మనకి మిగిలి ఉంది. 316 00:22:16,295 --> 00:22:17,629 -మెలనీ, నువ్వు... -నిజానికి, వాకర్, 317 00:22:17,713 --> 00:22:19,256 మనం ఈ ఆఖరి 20 సెకన్లను 318 00:22:19,339 --> 00:22:22,509 ఒక దాతృత్వ పనికి వెచ్చిస్తే, మెలనీ ఏమీ అనుకోదు అని నా నమ్మకం. 319 00:22:23,427 --> 00:22:25,846 మనకి కనబడకుండా పోయిన యువతీయువకుల విచారకర సంఘటన గురించి తెలుసు, 320 00:22:25,929 --> 00:22:28,015 అది నా హృదయాన్ని కలచివేసింది. 321 00:22:29,349 --> 00:22:33,103 లియన్ గ్రేసన్, అయిదు రోజుల నుండి కనబడటం లేదు, 322 00:22:33,187 --> 00:22:37,024 ఎవరైనా లియన్ ని చూసినా, లేదా తను ఎక్కడుందనే సమాచారం ఏదైనా తెలిసినా, 323 00:22:37,107 --> 00:22:39,151 దయచేసి ఈ కార్యాలయం వద్ద నన్ను సంప్రదించండి. 324 00:22:39,610 --> 00:22:41,069 ఇంకా, లియన్, 325 00:22:41,153 --> 00:22:42,946 నువ్వే కనుక దీన్నీ చూస్తూ ఉంటే, 326 00:22:43,030 --> 00:22:44,781 దయచేసి ఇంటికి వచ్చేయి. 327 00:22:44,865 --> 00:22:45,991 మేమందరమూ నిన్ను మిస్ అవుతున్నాం. 328 00:22:47,451 --> 00:22:49,328 ఇంకా ఇంటి వద్ద ఉన్న మీరు ఆశ్చర్యపోతుంటే కనుక, 329 00:22:49,411 --> 00:22:53,373 మెలనీ మాకు భరోసా ఇచ్చిందిలెండి, తను రేపు ఆఫీసుకు వస్తుందని. 330 00:22:54,374 --> 00:22:55,792 మిమ్మల్ని అప్పుడే కలుస్తాం మరి. 331 00:22:57,002 --> 00:22:58,086 శుభరాత్రి. 332 00:22:58,837 --> 00:22:59,838 శుభరాత్రి. 333 00:23:22,444 --> 00:23:24,071 నువ్వు రావడం నాకు తెలీలేదే. 334 00:23:25,113 --> 00:23:26,114 నేను కాల్ చేశాను. 335 00:23:29,034 --> 00:23:31,662 నాకు ఇవ్వు. హేయ్, హేయ్. దీని సంగతి నేను చూస్తానులే. 336 00:23:33,038 --> 00:23:34,206 మనం చేయాల్సిందల్లా... 337 00:23:35,666 --> 00:23:38,752 కెరెమల్ ను కరిగించడానికి నీళ్ళు పోసి, దాన్ని మరిగించాలి. 338 00:23:49,680 --> 00:23:53,100 నాకు తెలిసి, వాళ్లు మళ్లీ నన్ను వార్తలు చెప్పమని ఇప్పుడల్లా పిలవరు. 339 00:23:55,227 --> 00:23:57,104 ఒక తల్లి ఏం చేస్తుందో, అదే నువ్వు చేశావు. 340 00:23:59,481 --> 00:24:00,899 ఇప్పుడు నా కడుపుకు బాగుంది. 341 00:24:02,609 --> 00:24:03,861 మళ్లీ శ్వాస తీసుకోగలుగుతున్నాను. 342 00:24:05,404 --> 00:24:06,738 వాడు నిద్రపోతున్నాడు అనుకుంటా. 343 00:24:08,740 --> 00:24:11,034 అవును, నాకు కూడా అదే అనిపిస్తోంది. 344 00:24:36,727 --> 00:24:37,728 చెప్పండి? 345 00:24:38,604 --> 00:24:40,314 తను నా కోసం ఎందుకు వెతుకుతోంది? 346 00:24:44,193 --> 00:24:45,319 లియన్? 347 00:25:09,635 --> 00:25:10,886 షాన్! 348 00:25:12,596 --> 00:25:14,097 ఎక్కడ ఉన్నావు, లియన్? 349 00:25:14,181 --> 00:25:16,934 తెలియని నంబర్ 350 00:25:17,017 --> 00:25:18,894 తను ఏం చేసిందో నువ్వు తనకి ఎందుకు చెప్పలేదు? 351 00:26:04,565 --> 00:26:06,567 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య