1 00:01:02,479 --> 00:01:05,065 బంగారం? అది వచ్చేసింది! 2 00:01:06,692 --> 00:01:07,693 డొరోతీ? 3 00:01:07,776 --> 00:01:09,027 అరవకు. 4 00:01:10,070 --> 00:01:12,197 క్షమించు, ఓసారి వచ్చి చూడు. 5 00:01:17,077 --> 00:01:20,289 పిల్లల ఏడుపుకు సరిగ్గా అరగకపోవడం ఒక్కటే కారణం కాకపోవచ్చని నేను చదివాను. 6 00:01:20,372 --> 00:01:22,875 మానసిక బాధ కూడా అందుకు కారణం కావచ్చు. 7 00:01:22,958 --> 00:01:25,627 వాడికి మానసిక బాధ ఉండదు, బంగారం. వాడింకా పసికందే. 8 00:01:25,711 --> 00:01:26,712 అంటే... 9 00:01:26,795 --> 00:01:29,423 గర్భసంచి నుండి బయటకు రావడం అనేది చాలా బాధతో కూడుకున్నది. 10 00:01:29,506 --> 00:01:31,175 ఇది అన్నింటినీ పరిష్కరించేస్తుందిలే. 11 00:01:31,800 --> 00:01:34,428 ఎందుకంటే, ఇది తగినంతగా తాగితే, మనకి ఇంక నిద్ర రాదు. 12 00:01:36,805 --> 00:01:38,849 అది మ్యాజిక్ కెఫీన్ ని చేస్తుందా? 13 00:01:39,474 --> 00:01:41,018 అలాంటిదే అనుకో. 14 00:01:41,101 --> 00:01:42,936 నురుగు రుచి చూసే దాకా ఆగు. 15 00:01:43,478 --> 00:01:48,525 పోర్టాఫిల్టర్. యాభై ఎనిమిది మిల్లీమీటర్ల క్రోమ్, ప్లేట్ గా కలిగి ఉన్న బ్రాస్. 16 00:01:55,866 --> 00:01:57,242 అబ్బా. 17 00:02:02,206 --> 00:02:05,125 -నేను వెళ్తాను. -నేను నీకు మాకియాటో చేస్తాను. 18 00:02:23,310 --> 00:02:24,853 తను ఎక్కడ ఉంది? 19 00:02:25,729 --> 00:02:27,314 తను ఎక్కడ ఉంది? 20 00:02:27,397 --> 00:02:29,066 జూలియన్, అతడిని అడ్డుకో. 21 00:02:29,149 --> 00:02:31,193 -ఇక అక్కడితో ఆగు. -చెప్పేది విను. 22 00:02:31,276 --> 00:02:33,320 నీకు కారులో అంతా వివరంగా చెప్పాను. 23 00:02:33,403 --> 00:02:36,198 నీకు లియన్ ని చూడాలనుంటే, ముందు మాకు జెరికోని అప్పగించాలి. 24 00:02:36,281 --> 00:02:41,078 "బీదవారు, లేనివారు అయిన పనివారి మీద మీరు హింస చూపడం సరియైన చర్య కాదు." 25 00:02:41,161 --> 00:02:42,162 ద్వితీయోపదేశకాండము. 26 00:02:42,788 --> 00:02:45,207 "అడవికి స్వాగతం. ఇక్కడ రోజురోజుకీ పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి." 27 00:02:45,290 --> 00:02:46,375 గన్స్ ఎన్ రోజెస్. 28 00:02:47,292 --> 00:02:50,712 -లియన్! -నా ఇంట్లో అరిచే సాహసం చేయకు. 29 00:02:50,796 --> 00:02:54,591 తను ఇక్కడికి ఎలా వచ్చింది? తను అర్థం చేసుకుందని మాకు హామీ ఇచ్చింది. 30 00:02:54,675 --> 00:02:59,137 సరే. సరేమరి. ఒక్క నిమిషం ఆగి, కాస్త పెద్ద మనుషుల్లాగా మాట్లాడుకుందాం. 31 00:02:59,221 --> 00:03:00,514 జార్జ్. 32 00:03:00,597 --> 00:03:02,724 నాతో వచ్చి మాట్లాడు, సరేనా? 33 00:03:03,392 --> 00:03:04,726 దీనికి పరిష్కారం గురించి చర్చిద్దాం. 34 00:03:09,314 --> 00:03:11,441 మనం ఏదైనా అంగీకారం చేసుకోవచ్చా? 35 00:03:13,026 --> 00:03:14,987 దీని గురించి మాట్లాడుకుందాం. 36 00:03:16,238 --> 00:03:21,618 నేను ఏ పని చెప్పినా ఎవ్వరూ సరిగ్గా చేయరు. షాన్, ఏ మాత్రం తగ్గకు, డబ్బు జాగ్రత్త. 37 00:03:28,542 --> 00:03:31,837 బిడ్డ మాతోనే ఉంటుందని మనమొక అంగీకారం చేసుకున్నాం. 38 00:03:31,920 --> 00:03:33,589 మీరు అంగీకారం చేసుకుంది నాతో కాదు. 39 00:03:33,672 --> 00:03:36,466 -ఇతగాడు మీకు ఎక్కడ తగిలాడు? -మాల్ లో ఉన్నాడు. 40 00:03:36,550 --> 00:03:38,677 ఆ డబ్బును కోరడం, అదంతా లియన్ చేసింది. తను మీతో ఆడుకుంటోంది. 41 00:03:52,608 --> 00:03:54,818 చూస్తుంటే ఎవరో అర్థరాత్రి పూట కడుపు నిండా తిన్నట్టున్నారే. 42 00:03:58,322 --> 00:04:00,490 నీ సాయంత్రం ఎలా గడిచింది, మిసెస్ టర్నర్? 43 00:04:00,949 --> 00:04:05,162 విజయవంతమైంది. మాకు మీ అంకుల్ కనబడ్డాడు. ఇప్పుడు ఆయన కిందనే ఉన్నాడు. 44 00:04:06,205 --> 00:04:07,789 నీకు అబద్ధాలు చెప్పడం సరిగ్గా రాదు. 45 00:04:08,749 --> 00:04:10,876 ఇంత సాధన చేస్తున్నా ఇంకా రాకపోవడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. 46 00:04:11,710 --> 00:04:15,297 నువ్వు నాకు కోపం తెప్పించే ప్రయత్నం చేయవచ్చు, లియన్, కానీ దాని వల్ల లాభం లేదు. 47 00:04:15,923 --> 00:04:18,091 జెరికో ఇంటికి వచ్చేస్తాడు, వాడు వచ్చాక, 48 00:04:18,175 --> 00:04:21,261 నువ్వు నీ అంకుల్ తో కలిసి నీ నివాసానికి వెళ్లిపోవచ్చు. 49 00:04:21,345 --> 00:04:23,263 అప్పటిదాకా, నువ్వు ఇక్కడే బంధీగా ఉంటావు. 50 00:04:36,443 --> 00:04:37,861 ఏదో పాడయిపోతోంది. 51 00:04:40,155 --> 00:04:41,990 ఏదో కుళ్లిపోయింది. 52 00:04:42,574 --> 00:04:44,785 పైపులు. పైపుల పని జరుగుతూ ఉంది. 53 00:04:48,539 --> 00:04:51,959 ఈ ఇల్లే. అవునులే. 54 00:04:56,129 --> 00:04:57,464 జార్జ్. 55 00:05:04,596 --> 00:05:07,766 -దీనికి కారణం తనే. -ఇది పైపుల పనికి సంబంధించిన సమస్య. 56 00:05:07,850 --> 00:05:10,269 ఇది ఒక పాత నీటి పైపు. కొన్ని దశాబ్దాల క్రితమే దీన్ని మార్చుండాల్సింది. 57 00:05:10,352 --> 00:05:11,812 పునాదులు కదులుతున్నాయి. 58 00:05:12,521 --> 00:05:17,734 ఆమె ధిక్కారానికి ఆయన నిరాశకు లోనవుతున్నాడనడానికి ఇది సూచికనా? 59 00:05:17,818 --> 00:05:19,444 నా అభిప్రాయంలో, కానే కాదు. 60 00:05:22,155 --> 00:05:24,575 -ఇక్కడున్నారా మీరు? -ఎప్పట్నుంచి? 61 00:05:24,658 --> 00:05:26,994 -ఏంటి? -తను ఇక్కడ ఎప్పట్నుంచి ఉంది? 62 00:05:27,077 --> 00:05:30,122 -ఎప్పట్నుంచి... -ఒక వారం! ఇక్కడ ఒక వారం నుంచి ఉంది. 63 00:05:30,205 --> 00:05:32,666 ఇన్ని రోజులూ తనని ఇక్కడే ఉంచారా? 64 00:05:34,126 --> 00:05:35,127 అయ్యో. 65 00:05:35,210 --> 00:05:37,880 అయ్యో, అయ్యయ్యో. 66 00:05:37,963 --> 00:05:39,631 -అయ్యయ్యో! -దేవుడా! 67 00:05:39,715 --> 00:05:41,717 ఇది జరగకూడదు. 68 00:05:42,593 --> 00:05:45,137 -అతను ఏం మాట్లాడుతున్నాడు? -అతనికి మతిపోయింది. 69 00:05:45,220 --> 00:05:47,890 -"వీరు ఏం చేశారో వీరికి తెలియదు కనుక... -అతను మన గురించి ప్రార్థిస్తున్నాడా? 70 00:05:47,973 --> 00:05:49,933 -లేదు, అతను చేసేది... -హేయ్! నా గురించి ప్రార్థించకు! 71 00:05:50,017 --> 00:05:52,352 ...నీ శరణుకోరే వారినందరినీ నువ్వు మన్నించి, మంచి మనస్సుతో, 72 00:05:52,436 --> 00:05:56,064 -ఎనలేని ప్రేమతో, వారిని ఆదరించెదవు." -నన్ను మన్నించాల్సిన పని నేనేమీ చేయలేదు. 73 00:05:58,192 --> 00:06:02,196 మరింత ఆలస్యం కాకముందే దీన్ని సరిచేసేద్దాం. 74 00:06:03,363 --> 00:06:04,364 అతడిని అడ్డుకో. 75 00:06:05,365 --> 00:06:06,366 షాన్! 76 00:06:17,669 --> 00:06:19,171 నువ్వు నన్ను ఏం చేయమంటున్నావో నాకు తెలియడం లేదు. 77 00:06:19,254 --> 00:06:21,006 -పైకి వెళ్లు. -తను ఎక్కడ ఉంది? 78 00:06:23,050 --> 00:06:24,176 తను ఎక్కడ ఉంది? 79 00:06:29,973 --> 00:06:32,809 జెరికో ఎక్కడ ఉన్నాడో చెప్పేదాకా వాడిని ముక్కలు కింద నరికేస్తాను. 80 00:06:32,893 --> 00:06:34,311 దాని వల్ల లాభం ఏమైనా ఉందా? 81 00:06:34,811 --> 00:06:37,814 -నువ్వేం చేయాలంటావు? -మనం అతని భాషలో మాట్లాడటం నేర్చుకోవాలి. 82 00:06:37,898 --> 00:06:39,316 అతనొక పిచ్చివాడు. 83 00:06:39,900 --> 00:06:41,944 కాబట్టి, అతనితో నన్ను మాట్లాడనివ్వు, ఏకాంతంగా. 84 00:06:43,153 --> 00:06:44,154 నువ్వు మాట్లాడతావా? 85 00:06:45,113 --> 00:06:47,032 నువ్వు కారులో మాట్లాడావు కదా. అది అతనికి నచ్చలేదు. 86 00:06:48,200 --> 00:06:49,910 కాబట్టి నేను అతనికి నచ్చేలా మాటలు కలుపుతాను. 87 00:06:50,536 --> 00:06:52,788 అతని పిచ్చి కూతలను నేను నమ్ముతున్నానని అతనికి అనిపించేలా చేస్తాను. 88 00:06:52,871 --> 00:06:54,498 అలా అయితే, అతను నన్ను నమ్ముతాడేమో. 89 00:06:56,333 --> 00:07:00,003 సరేమరి. నా జీవితంలో నేను మూడు ముష్టియుద్ధాలలో పాల్గొన్నాను, 90 00:07:00,087 --> 00:07:02,798 ప్రతీది కూడా డొరోతీ కోసమే చేశాను. 91 00:07:03,465 --> 00:07:07,594 -ఇప్పుడు నాల్గవదానికి సన్నద్ధమవ్వు. -నేను నీతో కొట్లాడలేను, జూలియన్. 92 00:07:07,678 --> 00:07:09,555 కానీ నిన్ను ఒక గుద్ధు గుద్దవచ్చు కదా. 93 00:07:09,638 --> 00:07:11,473 నీకెందుకు భయం కలగడం లేదు? 94 00:07:11,557 --> 00:07:13,183 -నిన్ను చూశా? -కాదు, తనని చూసి. 95 00:07:13,267 --> 00:07:15,185 తను చేసినదాన్ని చూసి. 96 00:07:15,269 --> 00:07:18,230 బిడ్డ. ఆ బిడ్డ ఇక్కడ అస్సలు ఉండకూడదు. 97 00:07:18,313 --> 00:07:20,732 అదొక పొరపాటు! 98 00:07:20,816 --> 00:07:22,359 జూలియన్, నేను చూసుకుంటాను. 99 00:07:22,442 --> 00:07:24,152 షాన్, ఇది నువ్వు చూసుకోలేవనుకుంటా. 100 00:07:25,863 --> 00:07:27,281 డొరోతీకి నీ అవసరం ఉంది. 101 00:07:35,539 --> 00:07:38,000 ఏమైనా తెలిసిందా? జెరికో ఎక్కడ ఉన్నాడని సూచనలు ఏమైనా జారవిడిచాడా? 102 00:07:38,083 --> 00:07:41,837 అతనొక పిచ్చివాడు. లియన్ ని పంపించేయమని చెప్పడం తప్ప మరో మాట మాట్లాడటం లేదు. 103 00:07:42,462 --> 00:07:45,257 మనం తనని కనుక్కొన్న ఇంటి విషయంలో అంత ముఖ్యమైంది ఏముంది? 104 00:07:45,799 --> 00:07:47,801 నేను వాడికి ఒకటిద్దామని అనుకున్నాను, కానీ అతను ఆ అవకాశం ఇవ్వలేదు. 105 00:07:50,179 --> 00:07:53,348 లియన్ ఎక్కడ ఉంది? 106 00:07:53,432 --> 00:07:54,766 తను సురక్షితంగానే ఉంది. 107 00:08:01,523 --> 00:08:05,319 నువ్వు ఎంత పని చేశావు, షాన్? 108 00:08:07,446 --> 00:08:11,116 మాకు సాయం అవసరం ఉండింది, అప్పుడు మాకు తన సాయం కోరడం తప్ప మరో దారి లేదు. 109 00:08:11,200 --> 00:08:14,244 -అందుకని మీరు తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారా? -ఇంకేం చేయాలో మాకు తెలియలేదు. 110 00:08:16,330 --> 00:08:19,499 దీనికంతటికీ తనే కారణం. 111 00:08:21,460 --> 00:08:26,381 సాధ్యంకాని విషయంలో మీలో ఆశ కల్పించింది. 112 00:08:27,341 --> 00:08:29,968 అది క్రూరమైన విషయం. బాధ్యతారాహిత్యమైన విషయం. 113 00:08:32,221 --> 00:08:33,889 మనం తనని ఎక్కడి నుండి తీసుకొచ్చామో అక్కడికే పంపేయాలి. 114 00:08:35,432 --> 00:08:36,850 ఆ ఇంటికా? 115 00:08:36,933 --> 00:08:40,312 తను అక్కడికే ఎందుకు వెళ్ళాలి? దయచేసి, నాకు వివరించు. 116 00:08:41,104 --> 00:08:43,482 తను ప్రత్యేకమైనదని... నువ్వు కూడా అంతే అని నాకు తెలుసు. 117 00:08:44,066 --> 00:08:46,568 కానీ నాకు అర్థంకావడం లేదు. కాబట్టి, దయచేసి, నాకు చెప్పు. 118 00:08:51,365 --> 00:08:54,701 లియన్ ఎప్పుడూ, ఆ పిల్లాడు తన కోసం చేసిన ఆ ప్లాస్టిక్ నెక్లెస్ ని వేసుకొనే ఉంటుంది. 119 00:08:55,369 --> 00:08:57,579 బహుశా మనం తన నుండి ఎక్కువ విషయాలు రాబట్టడానికి ప్రయత్నించవచ్చేమో. 120 00:08:58,664 --> 00:09:02,209 నువ్వు తనని బతికి ఉండగానే పూడ్చావు, డొరోతీ. తను చెప్పేదాన్ని ఇప్పుడు నమ్మలేం. 121 00:09:03,544 --> 00:09:06,547 అతను మాత్రం అమె దగ్గరికి చేరుకోకూడదు. వారిద్దరూ కలిసిపోయి పన్నాగం పన్నుతారు. 122 00:09:06,630 --> 00:09:08,465 నీ అల్లుడు జీవితం ప్రమాదంలో ఉంది. 123 00:09:11,802 --> 00:09:13,262 నేను వెళ్లి తన తలుపు దగ్గర కాపలాగా ఉంటాను. 124 00:09:17,349 --> 00:09:18,976 ముందు ఇంకో గ్లాసు తాగి వెళ్తాను. 125 00:09:28,318 --> 00:09:32,406 లియన్ ది... ఎదురుతిరిగే మనస్థత్వం. 126 00:09:34,116 --> 00:09:36,285 చిన్నతనం నుండి తను అలాగే ఉండేది. 127 00:09:38,453 --> 00:09:39,872 అది కలవరపెట్టే విషయం. 128 00:09:41,498 --> 00:09:45,294 తను తరచుగా మా... 129 00:09:46,670 --> 00:09:48,380 మతపరమైన నియమాలను తప్పుతూ ఉంటుంది. 130 00:09:50,340 --> 00:09:51,341 ఇంకా... 131 00:09:52,342 --> 00:09:55,137 మతం అంటే ఏ మతం అని నీ ఉద్దేశం? 132 00:09:55,220 --> 00:09:56,722 మేమెవరమో నీకు తెలుసు కదా. 133 00:09:57,347 --> 00:10:00,017 -లేదు, నాకు తెలీదు. -నీకు తెలుసు. 134 00:10:00,100 --> 00:10:02,186 తెలీదనట్టు నట్టిస్తావు, అంతే. 135 00:10:02,853 --> 00:10:06,190 జార్జ్, అసలు మీరెవ్వరో నాకు తెలీను కూడా తెలీదు. 136 00:10:10,110 --> 00:10:11,820 మేమందరమూ మీ మధ్యనే ఉంటాము. 137 00:10:12,905 --> 00:10:15,115 కానీ ఎక్కువగా స్థలం తీసుకోవడానికి ప్రయత్నించం. 138 00:10:16,617 --> 00:10:21,538 మమ్మల్ని వీధి అంచులలో, బ్రిడ్జిల కింద మీరు చూస్తూ ఉంటారు. 139 00:10:22,623 --> 00:10:25,834 జీవించడానికి రెండవ అవకాశం 140 00:10:25,918 --> 00:10:28,879 ఇవ్వబడినవాళ్లం మేము. 141 00:10:30,214 --> 00:10:35,427 దాన్ని ప్రభువు యొక్క దివ్యమైన సంకల్ప సాధన కోసం మేము ఉపయోగిస్తాం. 142 00:10:36,512 --> 00:10:38,222 ఇతరులకు సహాయపడటానికి. 143 00:10:41,225 --> 00:10:44,102 కానీ... ఆగు. నువ్వు అనేది ఏంటంటే, మీరందరూ... 144 00:10:44,186 --> 00:10:48,941 కానీ ఎవరికైతే సాయం చేయమని మాకు చెప్తారో, వారికే మేము సాయం చేయగలం, 145 00:10:49,608 --> 00:10:51,276 కానీ లియన్ దాన్ని గౌరవించదు. 146 00:10:52,903 --> 00:10:56,657 తనకు మొండిగా వ్యవహరించడం, ఇష్టమొచిన్నటు చేయడం వంటి 147 00:10:56,740 --> 00:10:58,825 చెడు అలవాట్లు ఉన్నాయి. 148 00:11:02,663 --> 00:11:03,705 జెరికో. 149 00:11:05,165 --> 00:11:06,208 అదే కదా అతని పేరు? 150 00:11:08,252 --> 00:11:09,253 జెరికో. 151 00:11:10,254 --> 00:11:12,256 వాడిని ఇక్కడికి తీసుకురావడం, 152 00:11:12,881 --> 00:11:14,883 అసలు ఇక్కడికి రావడం... 153 00:11:15,884 --> 00:11:17,928 ఆ నిర్ణయం తన చేతిలో లేదు. 154 00:11:19,179 --> 00:11:21,849 అతని నియమాలను తను అనుసరించడం లేదు. 155 00:11:22,474 --> 00:11:24,685 అందుకే బిడ్డ ఇక్కడ ఉండలేకపోయాడు. 156 00:11:27,396 --> 00:11:28,397 ఇంకా... 157 00:11:29,523 --> 00:11:34,194 తను మరింతగా జోక్యం చేసుకుంటోంది. ఈ సంకేతాలన్నింటినీ చూడు. 158 00:11:36,029 --> 00:11:38,866 కానీ నేనేం చేయను? దాన్ని నేను ఎలా సరి చేయగలను? 159 00:11:40,325 --> 00:11:41,326 నేను అతడిని మిస్ అవుతున్నాను. 160 00:11:43,203 --> 00:11:47,165 తనని ఎక్కడి నుండి అయితే తెచ్చారో, అక్కడ వదిలిపెట్టి రావడమే మీకున్న ఏకైక ఆశాకిరణం. 161 00:11:47,833 --> 00:11:49,543 తను ఎక్కడ అయితే ఉంచబడిందో, అక్కడ. 162 00:11:51,086 --> 00:11:52,671 ఇంకా క్షమాపణ కోరాలి. 163 00:11:54,965 --> 00:11:56,800 దేనికి క్షమాపణ? 164 00:11:58,844 --> 00:12:00,512 ఎందుకనో కూడా నీకు తెలుసు. 165 00:12:13,525 --> 00:12:15,569 -హలో. -మాట్లాడేది షాన్ టర్నర్ గారా? 166 00:12:15,652 --> 00:12:16,987 -అవును. -హాయ్, నా పేరు టేలర్, 167 00:12:17,070 --> 00:12:20,115 నేను గోర్మేట్ గాంట్లెట్ నుండి కాల్ చేస్తున్నాను. మీకు షో గురించి తెలుసు కదా? 168 00:12:20,199 --> 00:12:24,077 తెలుసు, కొన్ని ఎపిసోడ్లు చూశాను. నాకు అవి చాలా ఇష్టం. "ఇంతటితో మీ కథ ముగిసింది." 169 00:12:24,161 --> 00:12:27,372 సరిగ్గా చెప్పారు. రెండవ సీజన్ లో మీరు పాల్గొనగలరా? 170 00:12:27,456 --> 00:12:29,875 -వావ్. నిజంగానా? -అవును, మా ప్రధాన జడ్జిగా. 171 00:12:29,958 --> 00:12:32,044 నేనా? నమ్మలేకపోతున్నా. ప్రధాన జడ్జిగా? 172 00:12:32,753 --> 00:12:34,171 అవును, అది చాలా అద్భుతమైన విషయం. 173 00:12:34,254 --> 00:12:36,423 మంచిది, కొన్ని వారాలలో మేము లాస్ ఏంజలెస్ లో చిత్రీకరణ మొదలుపెడతాం. 174 00:12:36,507 --> 00:12:38,217 పేపర్ వర్క్ పని లాయర్లకు అప్పగిస్తాను. 175 00:12:38,300 --> 00:12:40,511 అవును, కానీ విషయం ఏమిటంటే, నేను ఇప్పుడు ఇంటిని వదిలి రాలేను. 176 00:12:40,594 --> 00:12:43,430 చిత్రీకరణ ఫిలడెల్ఫియాలో అయితే, నేను రాగలను, కానీ... 177 00:12:44,306 --> 00:12:45,891 అవును, మాకు రెండు నెలల బాబు ఉన్నాడు. 178 00:12:45,974 --> 00:12:49,019 -అవును. ఖాళీయే ఉండదు. -అవును. సరిగ్గా అదే. 179 00:12:54,858 --> 00:12:58,070 నువ్వు తనని తీసుకొచ్చిన చోటనే అప్పజెప్పి, షాన్... 180 00:12:59,154 --> 00:13:00,781 పరిస్థితులని సరి చేస్తే... 181 00:13:05,327 --> 00:13:08,330 తను చేసినదాన్ని నేను రద్దు చేయగలను. 182 00:13:11,834 --> 00:13:13,502 నేను నీకు నయం చేస్తాను. 183 00:13:15,379 --> 00:13:18,757 నువ్వు అతనితో ఆ విధంగానే ఏకమవ్వగలవు. 184 00:13:33,313 --> 00:13:35,399 ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? 185 00:13:35,482 --> 00:13:37,109 నన్ను బానిసగా చేసుకుంటున్నాడు. 186 00:13:38,944 --> 00:13:41,655 సరే. ఇంకా? ఏమైనా తెలిసిందా? 187 00:13:41,738 --> 00:13:44,199 తెలీలేదు. అతనికి లియన్ తప్ప ఇంకేదీ వద్దు. 188 00:13:44,283 --> 00:13:46,159 అయినా కూడా అతను ఒక వైద్యుడిలా నటిస్తున్నాడు. 189 00:13:46,243 --> 00:13:47,536 అతడు ఏమన్నాడో వివరించమని నన్ను అడగవద్దు. 190 00:13:47,619 --> 00:13:48,745 లార్డ్ 191 00:13:48,829 --> 00:13:52,249 మనం మే మార్కంతో సంప్రదింపులు జరపాలి. 192 00:13:52,916 --> 00:13:55,919 నిర్ణయాలు తీసుకొనేది తనే అన్నది సుస్పష్టం. 193 00:13:57,129 --> 00:13:58,547 ఆ పని మనం ఎలా చేయగలం? 194 00:13:58,630 --> 00:14:01,842 -ఏమో. అతని ఫోన్ తీసుకుందామా? -అతని దగ్గర ఫోన్ ఉందన్నది అనుమానమే. 195 00:14:01,925 --> 00:14:04,761 అతను పెళ్లి చేసుకున్నప్పటి సూటు, నా ఇటాలియన్ బూట్లు తప్ప 196 00:14:04,845 --> 00:14:05,888 అతని వద్ద ఇంకేమీ ఉన్నట్టు లేవు. 197 00:14:07,472 --> 00:14:10,017 అతను లోపల ఇంకా నీతో ఏం చెప్పాడు? 198 00:14:10,100 --> 00:14:12,060 అంతగా ఏమీ చెప్పలేదు. అతను కేవలం... 199 00:14:12,144 --> 00:14:14,938 లియన్, మరీనో ఇంటికి వెళ్లిపోవాలి అని పదే పదే చెప్తూ ఉన్నాడు... 200 00:14:15,022 --> 00:14:18,817 దేవుడా. ఇంకోసారి ఆ మంచానికే పరిమితమైన ఆమె గురించి ఇంకో మాట వింటే చచ్చిపోతానేమో. 201 00:14:18,901 --> 00:14:21,069 ఏదో దైవ సంబంధిత పరిణామాల గురించి చెప్పాడు. 202 00:14:21,153 --> 00:14:23,030 ఏంటి? ఎంత ముఖ్యమైన విషయమో అది. 203 00:14:23,113 --> 00:14:26,408 ఏంటి? కాలిన గాయలా? మిడతలా? వరదనా? 204 00:14:26,491 --> 00:14:29,119 -నాకూ తెలుసు, కానీ... -కానీ ఏంటి? 205 00:14:32,456 --> 00:14:34,875 తనని ఇక్కడికి తెచ్చిన మరుసటి రోజు సెల్లార్ అలా అయిపోయింది. 206 00:14:38,420 --> 00:14:41,507 ప్రస్తుతం నువ్వు మాట్లాడే మాటలు నాకు నచ్చడం లేదు, షాన్. 207 00:14:42,925 --> 00:14:47,095 నా బిడ్డ నా దగ్గరికి రాక ముందే, లియన్ ను అతడికి ఇచ్చేయాలి అనేది నీ ఆలోచన అయితే... 208 00:14:47,179 --> 00:14:48,514 అది కాదు, నాకు తెలుసు. 209 00:14:48,597 --> 00:14:51,266 అతను చెప్పేది నువ్వు నమ్మితే, నువ్వు కూడా వాళ్లలాగానే పిచ్చోడివని అర్థం. 210 00:14:51,350 --> 00:14:52,559 నేను అతడిని నమ్మడం లేదు. 211 00:14:54,144 --> 00:14:55,854 నువ్వు మంచి పురోగతే సాధించావులే, షాన్, 212 00:14:55,938 --> 00:14:57,648 కానీ ఇక నేను చూసుకుంటానులే. 213 00:15:27,010 --> 00:15:28,512 నేను ఉన్న విషయం చెప్తున్నాను, 214 00:15:28,595 --> 00:15:30,180 ఇప్పుడు మీ ఉంట్లో ఉన్న బంధీల సంఖ్యకు 215 00:15:30,264 --> 00:15:32,558 తగ్గ సదుపాయాలు ఇక్కడ లేవు. 216 00:15:32,641 --> 00:15:34,059 అతనేమీ బంధీ కాదు. 217 00:15:34,142 --> 00:15:37,104 అతను ముందు డొరోతీని దాటి వెళ్ళాలి, కాబట్టి అతను మన బంధీయే. 218 00:15:38,313 --> 00:15:39,898 అక్కడ బంధించబడి ఉన్న యువరాణిలాగానే. 219 00:15:40,607 --> 00:15:42,025 నేను తనతో మాట్లాడాలి. 220 00:15:44,152 --> 00:15:47,072 తను నువ్వనుకున్నంత అమాయకురాలు కాదు, షాన్. 221 00:15:47,155 --> 00:15:49,408 కాదా? అయితే ఎవరు తను? 222 00:15:50,284 --> 00:15:52,411 నిజంగానే అడుగుతున్నాను, జూలియన్. అసలు ఎవరు తను? 223 00:16:00,794 --> 00:16:02,629 అతను నా గురించి ఏం చెప్పాడు? 224 00:16:03,714 --> 00:16:04,840 మా అంకుల్. 225 00:16:05,507 --> 00:16:06,508 ఏంలేదులే. 226 00:16:07,259 --> 00:16:08,468 మీ మాటలను నేను విన్నాను. 227 00:16:10,721 --> 00:16:13,599 మనుషులు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడటం మంచి విషయం కాదు. 228 00:16:13,682 --> 00:16:16,518 నిన్ను ఎక్కడి నుండి తెచ్చామో, తిరిగి అక్కడికే నిన్ను చేర్చాలని అంటున్నాడు. 229 00:16:16,602 --> 00:16:18,687 అక్కడ నీ అవసరం ఉందని అన్నాడు, కాబట్టి... 230 00:16:19,813 --> 00:16:21,023 నువ్వు అతని మాటలను నమ్మావా? 231 00:16:21,940 --> 00:16:23,567 నేనేం నమ్ముతున్నానో నాకే తెలీదు. 232 00:16:51,553 --> 00:16:56,225 నువ్వు మొదట మా దగ్గరికి వచ్చినప్పుడు, మీ అంకుల్, అంటీల మాటను కాదని వచ్చావా? 233 00:16:59,853 --> 00:17:01,855 అయితే, నీకు సాయపడాలని ఉంది కనుక వచ్చావా? 234 00:17:03,398 --> 00:17:05,608 ప్లీజ్, ఇప్పుడు నీ అవసరం మాకు ఉంది. 235 00:17:07,486 --> 00:17:09,530 నేను నీకు ఇదివరకే చెప్పాను. 236 00:17:11,949 --> 00:17:14,492 జెరికో మళ్లీ ఈ ఇంటికి రాగలడని నాకనిపించడం లేదు, షాన్. 237 00:17:14,576 --> 00:17:17,412 బహుశా రాగలడేమో. దాన్ని మనం సరిచేయగలం అనుకుంటా. 238 00:17:30,300 --> 00:17:33,220 ప్రార్థనలో ఉన్న మనిషికి ఎప్పుడూ అంతరాయం కలిగించవద్దు. 239 00:17:37,015 --> 00:17:41,562 ఈరోజుల్లో $200,000 పెట్టి ఏమేమి కొనవచ్చో నీకు తెలుసా? 240 00:17:42,813 --> 00:17:45,440 అంటే, నీకోసమని కాదు, ఎందుకంటే నీకు ఏమీ అవసరం ఉండదు. 241 00:17:45,524 --> 00:17:48,068 కానీ వాస్తవిక ప్రపంచంలో... 242 00:17:49,278 --> 00:17:51,738 చాలా మంది బడుగు బలహీన వర్గాల వారికి ఈ డబ్బు ఉపయోగపడగలదు. 243 00:17:53,073 --> 00:17:57,619 వారికి ఆహారం అందించు. పూరిళ్లు కట్టివ్వు. ఏదైనా చేసుకో. 244 00:17:59,329 --> 00:18:01,748 ఏ దాతృత్వ పనినైనా ఎంచుకో. బీదవారికి ఇవ్వు. 245 00:18:33,530 --> 00:18:35,240 నీతో వేగడం ఎవ్వరి తరం కాదు! 246 00:18:35,324 --> 00:18:39,369 "తన సంపద మీద విశ్వాసముంచిన వాడు నేలరాలక మానడు, 247 00:18:39,453 --> 00:18:43,749 కానీ ధర్మమును అనుసరించువాడు, పచ్చని ఆకు వలె విరాజిల్లగలడు." 248 00:18:45,167 --> 00:18:47,252 నిన్ను నువ్వు ధర్మాన్ని ఆచరించేవాడినని ఎలా అనుకుంటున్నావు? 249 00:18:48,086 --> 00:18:49,796 నువ్వు నా కొడును అపహరించావు. 250 00:19:06,146 --> 00:19:08,565 తను ఇక్కడ ఉండిందా? 251 00:19:11,068 --> 00:19:12,069 లేదు. 252 00:19:15,531 --> 00:19:17,324 నాకు తెలీదు. ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. 253 00:19:18,867 --> 00:19:20,494 ఇది వ్యాపిస్తోంది. 254 00:19:22,037 --> 00:19:24,623 ఇక్కడ తన ఉనికి ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. 255 00:19:26,083 --> 00:19:27,543 అది వ్యాప్తి చెందుతోంది. 256 00:19:28,168 --> 00:19:31,338 -తను ఎంతటి పని చేసింది? -లేదు, నేను... 257 00:19:32,548 --> 00:19:36,343 -అది నువ్వనుకుంటున్నది కాదు. -మరి అదేంటో చెప్పు. 258 00:19:39,930 --> 00:19:41,139 తను నీకు ఏం చెప్పింది? 259 00:19:42,391 --> 00:19:44,977 మనం ఈరాత్రికే తనని తిరిగి ఆ ఇంట్లో దింపేయాలి. 260 00:19:45,060 --> 00:19:47,104 బుడ్డోడిని అక్కడే దాచి ఉంచారా? 261 00:19:47,604 --> 00:19:49,940 వాళ్లిద్దరినీ ఇక్కడ ఉంచలేము అని నువ్వే అన్నావు కదా. 262 00:19:50,023 --> 00:19:53,318 -తన కంటే ఇతనే మనకు ఉపయోగకరం. -అయితే అంకుల్ ని ఉంచాలి, లియన్ ని పంపాలి. 263 00:19:54,570 --> 00:19:56,196 తను ఎక్కడ ఉందో ఎలాగూ మనకి తెలుస్తుంది కదా. 264 00:19:56,280 --> 00:20:00,033 -ఈ ఆలోచనను డొరోతీకి నచ్చదు. -అందుకే మనం తనకి చెప్పం. 265 00:20:00,117 --> 00:20:02,119 ఆ పని నేనే చేస్తాను, దానికి నువ్వు సహకరించాలి. 266 00:20:02,202 --> 00:20:03,412 నేను సహకరించను. 267 00:20:04,204 --> 00:20:07,332 నువ్వే తనని పక్కదోవ పట్టిస్తావు. నువ్వు ఉచ్చు అన్నమాట. 268 00:20:10,711 --> 00:20:12,546 నాతో పాటు ప్రార్థన చేయి. 269 00:20:15,257 --> 00:20:16,258 లేదు. 270 00:20:17,634 --> 00:20:21,722 తనని సరైన మార్గంలో నడిపించడానికని నాతో కలిసి ప్రార్థన చేయి. 271 00:20:21,805 --> 00:20:23,140 తన కోసం ప్రార్థన చేయాలా? 272 00:20:23,724 --> 00:20:25,559 అది ఎన్నటికీ జరగని పని. 273 00:20:25,642 --> 00:20:28,103 నువ్వు లొంగాలి, డొరోతీ. 274 00:20:28,187 --> 00:20:29,730 దేనికి లొంగాలి? 275 00:20:29,813 --> 00:20:33,775 నా బిడ్డను మీ సుకుమారి కుసుమం అపహరించుకు పారిపోయేలా చేసిన మీ దేవునికా? 276 00:20:33,859 --> 00:20:35,694 -హేయ్! తన మీద చేతులు వేశావో, అంతే! -నువ్వు... 277 00:20:35,777 --> 00:20:38,655 -జుజూ, జాగ్రత్త. -నువ్వు అతనికి ఏం చెప్పావు? 278 00:20:39,615 --> 00:20:40,616 ఏమీ చెప్పలేదు. 279 00:20:41,158 --> 00:20:42,701 ఏంటిది అంతా? 280 00:20:42,784 --> 00:20:45,996 బాబోయ్! డబ్బుల మీద మట్టి ఉంది! 281 00:20:46,747 --> 00:20:49,750 మీ పనికిమాలిన డబ్బు కోసం ఏడుస్తారు. 282 00:20:50,501 --> 00:20:52,753 మీరు చేసిన పనికి ఏడవండి. 283 00:20:57,674 --> 00:21:01,178 మీ స్థానిక పచారీ అంగడిలో దొరికే పీనట్ బటర్ వలన 284 00:21:01,261 --> 00:21:03,680 మీకు క్యాన్సర్ రావచ్చు అనే అంశాన్ని ఈరాత్రి చర్చిద్దాం. 285 00:21:03,764 --> 00:21:05,849 -పీనట్ బటర్? -నాకు తెలుసు. 286 00:21:05,933 --> 00:21:08,185 కనీసం ఒక మంచి పాత ఆహార పదార్థాన్ని... 287 00:21:08,268 --> 00:21:09,978 -సరే, పద. -ఆగు. ఆగు. 288 00:21:11,563 --> 00:21:12,898 నేను నీతో వస్తాను. 289 00:21:13,941 --> 00:21:16,610 కానీ నువ్వు నన్ను వేరేచోటికి తీసుకెళ్తావని మాటివ్వాలి. 290 00:21:18,487 --> 00:21:20,864 వీళ్లెవ్వరూ నన్ను కనిపెట్టలేని చోటికి నువ్వు నన్ను తీసుకెళ్లాలి. 291 00:21:23,116 --> 00:21:26,495 ఎక్కడికైనా పర్లేదు, కానీ చాలా దూరానికి. 292 00:21:28,038 --> 00:21:29,665 సరేనా? నాకు మాట ఇవ్వు. 293 00:21:30,499 --> 00:21:32,793 -కానీ మీ అంకుల్ అన్నాడు... -అతను ఏం చెప్పినా కానీ... 294 00:21:33,585 --> 00:21:35,587 జెరికోని మాత్రం వెనక్కి తీసుకురాలేడు. 295 00:21:38,131 --> 00:21:40,717 దయచేసి, ఎక్కడికైనా దూరంగా తీసుకుపో. 296 00:21:43,178 --> 00:21:44,388 నేను మాటిస్తున్నాను. 297 00:21:45,347 --> 00:21:46,557 నువ్వు అబద్ధం చెప్తున్నావు. 298 00:21:48,433 --> 00:21:49,810 షాన్! 299 00:21:52,980 --> 00:21:53,981 షాన్! 300 00:22:02,656 --> 00:22:03,657 హలో? 301 00:22:04,074 --> 00:22:07,286 షాన్, గోర్మేట్ గాంట్లెట్ నుండి టేలర్ ని. మీరు కాల్ చేశారని తిరిగి చేస్తున్నాను. 302 00:22:09,329 --> 00:22:11,081 నువ్వు వీడిని పట్టుకుంటావా, నేను నా బూట్లను తీసేస్తాను. 303 00:22:11,164 --> 00:22:14,126 -నేను మీరు బిజీగా ఉన్న సమయంలో చేశానా? -ఒక్క నిమిషం, టేలర్. 304 00:22:17,504 --> 00:22:20,799 -హాయ్, టేలర్? లైన్ లో ఉన్నారా? -ఉన్నాను. 305 00:22:20,883 --> 00:22:23,677 మీరు కాల్ చేసినందుకు సంతోషంగా ఉంది. తిరిగి నాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. 306 00:22:23,760 --> 00:22:29,016 నా పరిస్థితులు కాస్త మారాయి, కనుక నేను లాస్ ఏంజలెస్ లో చిత్రీకరణకు హాజరవ్వగలను. 307 00:22:29,099 --> 00:22:33,520 -కానీ మీరు ఫిలడెల్ఫియా వదిలిరాలేరనుకున్నా. -లేదు, లేదు. లాస్ ఏంజలెస్ ఫర్వాలేదు. 308 00:22:33,604 --> 00:22:35,355 అది చాలా మంచి విషయం. 309 00:22:38,775 --> 00:22:42,279 ...ఈత కొలనులోకి దూకి ఒక మహిళ ఓ పిల్లిని కాపాడింది. 310 00:22:42,362 --> 00:22:45,741 ఇక, ఇవాళ్టి రాత్రికి సంబంధించిన ముఖ్యమైన వార్తల విషయానికి వస్తే, 311 00:22:45,824 --> 00:22:49,369 మరిన్ని వార్తలను అందించడానికి ఇసబెల్ వెస్ట్ చెస్టర్ వద్ద లైవ్ లో ఉంది. 312 00:22:49,453 --> 00:22:50,662 నేను మాటిస్తున్నాను. 313 00:22:51,413 --> 00:22:53,707 నేను ఇసబెల్ కారిక్ ని, వెస్ట్ చెస్టర్ లోని 314 00:22:53,790 --> 00:22:56,168 మరీనో ఎస్టేట్ నుండి లైవ్ లో ఉన్నాను, 315 00:22:56,251 --> 00:22:58,378 ఇక్కడున్న వాళ్లని విషాదం అలుముకుంది. 316 00:22:58,462 --> 00:23:00,422 మాకు మరిన్ని వివరాలు తెలియదు, కానీ తుపాకీ కాల్పులు జరిగాయని కథనాలు వినిపిస్తున్నాయి. 317 00:23:00,506 --> 00:23:01,757 ఒక ఇంట్లో తుపాకీ కాల్పుల కలకలం 318 00:23:04,635 --> 00:23:09,515 తను ఈ ఇంట్లో నుండి వెళ్లిపోకపోతే... 319 00:23:09,598 --> 00:23:10,766 నేను పట్టించుకోను. 320 00:23:10,849 --> 00:23:13,018 నేనేం జరిగినా పట్టించుకోను. 321 00:23:13,393 --> 00:23:17,022 నాకు నా కొడుకు లేనప్పుడు ఏదైనా నాకు అనవసరమే. 322 00:23:17,105 --> 00:23:20,526 చేసిన దానికి నువ్వు బాధ్యత వహించి తీరాలి, డొరోతీ. 323 00:23:20,609 --> 00:23:22,819 నేనేదైతే చేశానో, అదంతా తనకి జరగాల్సిందే. 324 00:23:23,529 --> 00:23:26,406 షాన్ కనుక వచ్చి ఉండకపోతే, నేను తనని అక్కడే వదిలేసి ఉండేదాన్ని! 325 00:23:29,576 --> 00:23:30,744 ఎంతటి పని చేశావు? 326 00:23:32,538 --> 00:23:33,872 నీకు తెలియడం లేదా 327 00:23:34,748 --> 00:23:37,543 ఇక నువ్వు ఎప్పటికీ జెరికోని కలవలేవని? 328 00:23:38,460 --> 00:23:43,549 "ధర్మమును పాటించెడివాడునూ, ఒకే విషయం దగ్గర తడబడినచో... 329 00:23:43,632 --> 00:23:45,425 నువ్వు ఇంకోసారి నాకు సూక్తులు చెప్పావంటే, 330 00:23:45,509 --> 00:23:48,345 -అయిపోతావు! -... అతను దోషియై అంతా నాశనం చేయగలడు!" 331 00:24:05,612 --> 00:24:07,197 షాన్. షాన్, నువ్వు ఏం చేస్తున్నావు? 332 00:24:07,281 --> 00:24:08,740 అక్కడ చాలా మంది పోలీసులు ఉన్నట్టున్నారు, 333 00:24:08,824 --> 00:24:11,618 అనేక నగర శాఖలు, ఏం జరిగిందో అని కనుగొనే పనిలో ఉన్నాయి. 334 00:24:12,661 --> 00:24:15,414 మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ విలేఖరులను అదుపు చేస్తున్నారు, 335 00:24:15,497 --> 00:24:18,876 పోలీసు కార్లు, ఆంబులెన్సులు ఇంకా ఘటనా స్థలానికి వస్తూనే ఉన్నాయి. 336 00:24:19,459 --> 00:24:23,797 అక్కడి పొరుగువారు అర్థరాత్రి ఒంటి గంటకు తుపాకీ కాల్పులు వినబడ్డాయని చెప్పారని 337 00:24:23,881 --> 00:24:25,340 అరగంట ముందే మాకు సమాచారం అందింది. 338 00:24:36,351 --> 00:24:38,395 ఎంత మంది మృత్యువాత పడ్డారో ఇంకా తేలాల్సి ఉంది. 339 00:24:39,354 --> 00:24:42,774 ఆ ఇంటిలో నివసించే కుటుంబం యొక్క క్షేమ సమాచారం కానీ, 340 00:24:42,858 --> 00:24:45,194 వారి ఆచూకీ వివరాలు కానీ అధికారులు ఇంకా వెల్లడించలేదు. 341 00:24:45,277 --> 00:24:49,031 మరిన్ని వివరాలు తెలిసేకొద్దీ మీకు తెలుపుతూ ఉంటాం. నేను ఇసబెల్ కారిక్, 8న్యూస్ నుండి. 342 00:24:50,782 --> 00:24:53,619 మీరేం చేశారో చూడండి. 343 00:25:32,115 --> 00:25:34,117 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య