1 00:01:00,561 --> 00:01:02,104 -మీ పేరేంటి? -క్లోయి. 2 00:01:02,187 --> 00:01:04,897 క్లోయి. మీకు గుడ్ లక్, క్లోయి. 3 00:01:04,982 --> 00:01:07,985 బట్టలు అల్లుతున్న, ముఖాలకు రంగులు వేస్తున్న తమ కూతుళ్ల వద్దకు 4 00:01:08,068 --> 00:01:11,905 చాలా దూరం నుండి వచ్చి ఇవాళ ఇక్కడికి చేరుకున్న అమ్మలు, అంటీలందరికీ, 5 00:01:11,989 --> 00:01:13,740 మనం ధన్యవాదాలు తెలపాలి. 6 00:01:13,824 --> 00:01:16,243 చివరన నిలబడి ఖాళీగా ఉన్న మరొక పోటీదారును కలిసేంత 7 00:01:16,326 --> 00:01:19,079 సమయం మనకి ఉందనుకుంటా. 8 00:01:19,162 --> 00:01:21,707 నీ పేరేంటి, అందాల పాపా? 9 00:01:21,790 --> 00:01:22,791 లియన్. 10 00:01:22,875 --> 00:01:25,002 లియన్, నిన్ను కలవడం చాలా బాగుంది. నువ్వు ఎక్కడ పుట్టావు? 11 00:01:25,085 --> 00:01:26,336 విస్కాన్సిన్ లో. 12 00:01:28,255 --> 00:01:32,634 ...పోటీలోని ప్రతిభ దశలోకి వెళ్లే ముందు వాళ్లకి గుడ్ లక్ తెలుపుతున్నాము. 13 00:01:32,718 --> 00:01:34,303 నేను 8 న్యూస్ నుండి డోరోతి టర్నర్ ని. 14 00:01:34,386 --> 00:01:36,180 మొత్తం పాడు చేసేస్తున్నావు. పైకి లేయి. 15 00:02:58,262 --> 00:02:59,137 క్రిస్మస్ ముందు రోజు వారిని ఏకం చేయి 16 00:02:59,221 --> 00:03:00,222 -నేను జూలియన్ ని. -అతను ఫోన్ ఎత్తడం లేదు. 17 00:03:00,305 --> 00:03:01,974 కనబడకుండా ఉండాలని ఈ ఉదయం మెల్లగా జారుకొని ఉంటాడు. 18 00:03:03,308 --> 00:03:05,769 అవి అయిపోయాయా? 19 00:03:05,853 --> 00:03:07,145 దాదాపుగా. 20 00:03:11,942 --> 00:03:13,777 -అయిపోయాయి. -మంచిది. 21 00:03:15,404 --> 00:03:17,322 డొరోతీ, మనం ఏదైతే అనుకుంటున్నామో, దాని అర్థం అదేనని నీకు బాగా తెలుసా? 22 00:03:18,073 --> 00:03:20,659 అవును. అది కాక ఇంకేమయ్యుంటుంది? 23 00:03:29,084 --> 00:03:31,587 వార్తలు, నడిబొడ్డున విషాదం అగ్ని వలన ముగ్గురు సభ్యుల కుటుంబం హతం 24 00:03:33,547 --> 00:03:34,548 మెడిసిన్ బ్రిడ్జ్ లోని ఒక ఫామ్ హౌజ్ ఆదివారం నాడు పూర్తిగా కాలిపోయింది, 25 00:03:34,631 --> 00:03:35,632 కానీ అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలు సమీపంలోని అడవికి వ్యాపించకుండా ఆర్పివేయగలిగారు. 26 00:03:44,600 --> 00:03:45,851 గ్రేసన్ కుటుంబం: స్టీఫెన్, అతని భార్య లారా, కూతురు లియన్. 27 00:04:23,972 --> 00:04:25,265 జార్జ్. 28 00:04:25,849 --> 00:04:27,059 టిఫిన్. 29 00:04:31,647 --> 00:04:35,275 నేను బీటామాక్స్ ప్లేయర్ ని ఆర్డర్ చేశాను. 30 00:04:35,359 --> 00:04:39,780 15 అంగుళాల మంచుపాతం కురవవచ్చట, మా ఫెడెక్స్ వాడు అయిన, స్టువర్ట్ దాన్ని తట్టుకోగలడులే. 31 00:04:39,863 --> 00:04:42,783 మధ్య ప్రాచ్య ప్రాంతం వాడు. శ్యాండీ తుఫాను సమయంలోనే మా క్యాబినెట్ ని తేగలిగాడంటే, 32 00:04:42,866 --> 00:04:46,370 ఈ వాతావరణంలో బీటామాక్స్ ని తేలిగ్గా డెలివర్ చేయగలడు. 33 00:04:49,122 --> 00:04:51,124 నీకు ఈ టేపు చాలా ముఖ్యమైనదని నాకు తెలుసు. 34 00:04:52,501 --> 00:04:54,503 నాకు చేతనైనంత సాయం చేయాలనుంది. 35 00:04:57,089 --> 00:04:58,423 మనం ఒక అంగీకారానికి వచ్చాం. 36 00:05:03,428 --> 00:05:05,055 ఏంటిది? 37 00:05:05,138 --> 00:05:06,723 అది నీకు వచ్చిన పెట్టెలో ఉండింది. 38 00:05:07,432 --> 00:05:09,017 జారిపడిపోయుంటుంది. 39 00:05:09,810 --> 00:05:13,730 ఇది నీకు బాగా ముఖ్యమైనది కావచ్చని అనుకున్నాను. 40 00:05:16,316 --> 00:05:17,568 అయితే నీకు తెలిసే ఉంటుంది. 41 00:05:19,152 --> 00:05:20,654 సమయం ఆసన్నమైంది. 42 00:05:23,448 --> 00:05:24,867 అది ఇటు వైపు ఉంది. 43 00:05:32,833 --> 00:05:34,960 డొరోతీ, పని ఎలా జరిగింది? 44 00:05:35,043 --> 00:05:36,753 బాగానే జరిగింది అనుకుంటా. 45 00:05:37,379 --> 00:05:39,006 గ్రిల్ ని ఉపయోగించవచ్చా అని అడిగాడు. 46 00:05:39,089 --> 00:05:40,716 నా గ్రిల్? ఎందుకు? 47 00:05:41,341 --> 00:05:43,635 ఏమో. అడిగాడు, అంతే. 48 00:05:46,597 --> 00:05:49,349 -దయచేసి అలా నన్ను చూడకు. -నేనేమీ అలా చూడటం లేదు. 49 00:05:49,433 --> 00:05:51,101 పరిస్థితి నా నియంత్రణలోనే ఉందిలే. 50 00:06:12,539 --> 00:06:13,540 లియన్? 51 00:06:18,420 --> 00:06:19,838 నేను మీ ఇంటికి వెళ్ళాను. 52 00:06:20,923 --> 00:06:22,841 అదే, బూడిద అయిన మీ ఇంటి శిథిలాల వద్దకు వెళ్ళాను. 53 00:06:27,638 --> 00:06:32,559 నీకు ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తే... నాతో మాట్లాడవచ్చని నీకు తెలుసు కదా. 54 00:08:29,218 --> 00:08:31,136 మనమేమైనా టీ పార్టీ చేసుకుంటున్నామా? 55 00:08:31,220 --> 00:08:32,471 నన్ను వేళాకోళం చేస్తున్నావు కదా. 56 00:08:35,640 --> 00:08:37,308 నీకేం కావాలి, జూలియన్? 57 00:08:37,392 --> 00:08:40,270 తలుపు తట్టడం, సంగీతం, ఈ తతంగమంతా... 58 00:08:41,647 --> 00:08:42,856 నువ్వంత సఫలం కాలేదులే. 59 00:08:43,815 --> 00:08:46,026 నేను ఇక్కడికి రావాలని నీ మనస్సులో ఉంది కాబట్టే నేను రాగలిగాను. 60 00:08:48,237 --> 00:08:49,821 నాకు మాట్లాడాలి అనిపిస్తే అని అన్నావు కదా. 61 00:08:50,656 --> 00:08:52,533 అవును. ఆ మాట అన్నాను. 62 00:08:54,785 --> 00:08:56,662 సరే, చెప్పు. 63 00:09:00,457 --> 00:09:01,708 నాకు ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తెలియడం లేదు. 64 00:09:02,417 --> 00:09:04,336 నువ్వు తనతో మొదలుపెట్టవచ్చు. 65 00:09:05,045 --> 00:09:07,923 అది... చాలా పెద్ద విషయంలా అనిపిస్తోంది. 66 00:09:09,383 --> 00:09:10,843 తనని చూస్తే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. 67 00:09:13,554 --> 00:09:15,222 వాళ్ల కళ్లు ఒకేలా ఉంటాయి. 68 00:09:26,024 --> 00:09:27,317 -హలో. -హాయ్. 69 00:09:27,401 --> 00:09:30,362 -నేను మీకేమైనా సాయపడగలనా? -నేను షాన్ కోసం వచ్చాను. 70 00:09:30,445 --> 00:09:31,572 షాన్? 71 00:09:34,491 --> 00:09:36,952 బంగారం, ఇతనికి నువ్వు తెలుసట. 72 00:09:48,881 --> 00:09:50,966 మీరు ఖచ్చితంగా ఇక్కడ బయటే కూర్చోవాలనుకుంటున్నారా? 73 00:09:51,967 --> 00:09:52,968 బాగా చలిగా ఉంది. 74 00:09:53,051 --> 00:09:55,470 ఫర్వాలేదు. ఇక్కడే బాగా ఉంటుంది. 75 00:09:57,306 --> 00:09:58,307 అతను ఎవరి కోసం చూస్తున్నాడు? 76 00:09:58,390 --> 00:10:00,559 మా ఇంట్లో ఒక అతిథి ఉన్నారులెండి. 77 00:10:02,811 --> 00:10:06,315 మరి... మీ ఇద్దరికీ ఒకరికొకరు ఎలా తెలుసు? 78 00:10:06,398 --> 00:10:10,235 షాన్ యొక్క ఆప్త మిత్రులను కలిసే అవకాశం నాకు అంత తరచుగా రాదు. 79 00:10:10,319 --> 00:10:12,529 షాన్, ఆమెకి నువ్వు వివరిస్తావా? 80 00:10:13,280 --> 00:10:14,531 అతను ఒక ప్రైవేట్ డిటెక్టివ్. 81 00:10:14,615 --> 00:10:17,201 లియన్ గురించి వాకబు చేయమని నేను, జులియన్ అతడిని పెట్టుకున్నాం. 82 00:10:17,868 --> 00:10:21,079 షాన్. అలా చేశావేంటి. 83 00:10:21,163 --> 00:10:23,874 తన గతం సరిగ్గా ఉండుండదేమో అని అనుకున్నా. మరి, నేను అనుకున్నదే నిజమైంది. 84 00:10:23,957 --> 00:10:27,252 ఆ విషయం నువ్వు నాతో చెప్పాలి అని నీకు అనిపించలేదా? 85 00:10:27,336 --> 00:10:29,588 మన ఆయా మీద ఓ నిఘా పెట్టారు అని. 86 00:10:29,671 --> 00:10:31,423 నిన్ను ఇందులోకి లాగాలని నాకు అనిపించలేదు. 87 00:10:31,507 --> 00:10:33,091 నేనో దద్దమ్మలాగా ఇప్పుడు నాకనిపిస్తోంది. 88 00:10:52,861 --> 00:10:55,364 ఇప్పుడు ఎలాగూ నాకు కూడా తెలిసింది కనుక, మీరు నాకు మొత్తం చెప్పేయాలి. 89 00:10:55,447 --> 00:10:57,908 జెరికోని వాళ్లు ఎందుకు ఎత్తుకెళ్ళారో అని మాకు అర్థమవ్వడంలో సహాయపడే ఏదైనా కానీ. 90 00:10:57,991 --> 00:10:59,576 నా దగ్గర అలాంటిది ఉందో లేదో నాకు తెలీదు. 91 00:10:59,660 --> 00:11:00,661 అదెలా సాధ్యమవుతుంది? 92 00:11:00,744 --> 00:11:03,080 మీరు లియన్ గురించి వాకబు చేసినప్పుడు, మీకు ఏయే విషయాలు తెలిశాయి? 93 00:11:03,705 --> 00:11:04,748 అంతగా తెలియలేదు. 94 00:11:05,499 --> 00:11:10,504 ఒక కాలిబూడిద అయిపోయిన ఒక పాత ఫాం హౌజ్. ఒక రకమైన విషాదకరమైన దుర్ఘటన. 95 00:11:12,965 --> 00:11:15,467 మీ అమ్మగారికి, మీ ఆంటీ, అంకుల్ ఎంత దగ్గరి బంధువులు? 96 00:11:16,426 --> 00:11:18,554 అతను మీ అమ్మగారి సోదరుడా? 97 00:11:19,388 --> 00:11:22,766 జార్జ్, ఇంకా మే, నా కోసం ఎంచుకోబడిన కుటుంబ సభ్యులు. 98 00:11:24,101 --> 00:11:25,853 మా మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. 99 00:11:29,523 --> 00:11:33,735 ఏ మార్గం లేని నాకు ఓ మార్గం చూపడానికి దేవుడు వాళ్ళని పంపించారు అని చెప్పారు. 100 00:11:36,029 --> 00:11:38,949 దేవుడు నాకు మరో అవకాశం ఇచ్చాడు అని చెప్పారు. 101 00:11:40,993 --> 00:11:43,829 వీళ్ల గురించి మనం తెలుసుకోగల ప్రతీ విషయం కూడా ముఖ్యమైనదే. 102 00:11:43,912 --> 00:11:48,584 సమాచారం ఎంత చిన్నదిగా అనిపించినా గానీ అది ముఖ్యమైనదే. అది జర్నలిజమ్ లో మొదటి సూత్రం. 103 00:11:50,335 --> 00:11:51,336 నువ్వు బాగానే ఉన్నావా? 104 00:11:51,420 --> 00:11:54,506 -బాగానే ఉన్నాను. -నీకు ఒక డ్రింక్ తెస్తాను, ఆగు. 105 00:11:54,590 --> 00:11:56,008 -బాగానే ఉంది అన్నాను కదా. -నేను తెస్తానులే. 106 00:11:56,091 --> 00:11:58,635 దయచేసి... నన్ను తీసుకురానివ్వండి. ఇది నా వల్లే జరిగింది. 107 00:12:04,641 --> 00:12:06,185 ఏంటిది? 108 00:12:08,729 --> 00:12:10,272 అవి ఇక్కడ దొరికాయి. 109 00:12:10,355 --> 00:12:12,065 మా అమ్మవి అయ్యుంటాయి. 110 00:12:13,483 --> 00:12:15,694 మేము సంగీతాన్ని వినకూడదు. 111 00:12:16,945 --> 00:12:18,739 అదొక చెడు వ్యసనం లాంటిదని వాళ్ళు అంటారు. 112 00:12:19,698 --> 00:12:21,909 కానీ నాకు అది అర్థం కాలేదు. 113 00:12:22,868 --> 00:12:24,494 నాకు అది ఊరటనిచ్చేదిలాగానే కనిపిస్తుంది. 114 00:12:27,539 --> 00:12:28,916 నేను నీకు ఒకటి చూపాలనుకుంటున్నాను. 115 00:12:31,502 --> 00:12:34,046 ఏదో స్థానిక వార్తల ఆర్కైవ్ లో దొరికింది ఇది. 116 00:13:04,451 --> 00:13:06,119 తను నన్ను ఎలా పట్టుకుందో చూడు. 117 00:13:07,955 --> 00:13:09,498 నన్నేదో కింద పడేయాలి అన్నట్టుగా. 118 00:13:11,542 --> 00:13:14,628 డొరోతీ ఎప్పుడూ కూడా జెరికోని అలా పట్టుకోదు. 119 00:13:14,711 --> 00:13:16,797 డొరోతీకీ దీనికీ సంబంధం ఏంటి? 120 00:13:17,381 --> 00:13:19,466 కన్నతల్లి అంటే తనలాగా ఉండాలి అని నేను అనుకొనేదాన్ని. 121 00:13:20,926 --> 00:13:22,553 తను చాలా అందంగా ఉండేది. 122 00:13:23,554 --> 00:13:24,555 సున్నితంగా వ్యవహరించేది. 123 00:13:26,557 --> 00:13:28,267 అస్సలు మా అమ్మలాగానే ఉండేది కాదు. 124 00:13:33,480 --> 00:13:34,565 కానీ నేను తన విషయంలో పొరబడ్డాను. 125 00:13:37,442 --> 00:13:39,111 అది ఏమాత్రం న్యాయబద్ధమైంది కాదు. 126 00:13:40,445 --> 00:13:43,782 బిడ్డ విషయంలో జరిగింది ప్రమాదవశాత్తుగా జరిగింది, అంతే. అందులో తన తప్పేమీ లేదు. 127 00:13:43,866 --> 00:13:45,075 అయితే అది ఎవరి తప్పు? 128 00:13:45,784 --> 00:13:47,703 నేను దేవుడిని నిందిస్తాను. 129 00:13:49,037 --> 00:13:51,123 నిందించడానికి దేవుడంటూ ఒకరు ఉన్నారంటే. 130 00:13:57,713 --> 00:13:59,214 ప్రస్తుతానికి, నన్ను నేనే నిందించుకుంటాను. 131 00:14:02,384 --> 00:14:06,972 నీకు చెప్పకుండా ఉంటేనే మంచిది అనుకున్నా, కానీ అది తప్పే. 132 00:14:07,055 --> 00:14:09,141 మనం ఒకరితో మరొకరం అబద్ధాలాడుకోకూడదు, షాన్. 133 00:14:10,350 --> 00:14:11,351 నాకు మాట ఇవ్వు. 134 00:14:13,645 --> 00:14:17,024 మన్నించాలి. వచ్చేటప్పుడు బాత్రూమ్ కి వెళ్లి వచ్చాను. 135 00:14:18,317 --> 00:14:19,318 ధన్యవాదాలు. 136 00:14:56,355 --> 00:14:58,106 హే, జుజూ, నేను డోతిని. 137 00:14:59,983 --> 00:15:02,319 ముఖ్యమైన విషయం ఉంది కాబట్టే నీకు కాల్ చేస్తున్నాను, కానీ... 138 00:15:03,779 --> 00:15:06,490 నా వల్ల అస్సలు కావడం లేదు. 139 00:15:08,825 --> 00:15:13,539 జెరికో ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు, నేను అన్నివిధాలా ప్రయత్నించాను, కానీ... 140 00:15:14,623 --> 00:15:19,586 ఇప్పుడు నాకు అస్సలు తీరికే లేదు. 141 00:15:19,670 --> 00:15:23,131 కనుక... బహుశా నువ్వు ఇక్కడికి వచ్చి... 142 00:15:23,924 --> 00:15:27,302 జుజూ, రెండు గంటలకు అయినా పర్వాలేదు. 143 00:15:28,345 --> 00:15:33,267 సరే. నాకు కాల్ చేయి, సరేనా? ఉంటాను. 144 00:15:35,143 --> 00:15:36,395 నువ్వు ఎందుకు వెళ్లలేదు? 145 00:15:38,647 --> 00:15:44,361 నాకు డ్రగ్స్ అందించేవాడు భలే సరుకు పట్టాడు. దాన్ని వదులుకోలేకపోయాను. 146 00:15:45,571 --> 00:15:48,073 వాడి శవంతో తను ఒంటరిగా నాలుగు రోజులు ఉండింది. 147 00:15:51,994 --> 00:15:53,495 నేను వెళ్లుంటే ఎలా ఉండేది... 148 00:15:55,956 --> 00:15:57,374 అని తప్ప నాకు వేరే ఆలోచన లేదు. 149 00:15:57,457 --> 00:15:59,334 ఇదంతా నువ్వు నాకెందుకు చెప్తున్నావు? 150 00:16:00,294 --> 00:16:02,421 నీకేం కావాలి? నేను తన మీద జాలి చూపాలనుకుంటున్నావా? 151 00:16:03,088 --> 00:16:04,089 కాదు. 152 00:16:06,216 --> 00:16:08,927 ఏదైనా ఒక దారుణమైన సంఘటన జరిగినప్పుడు... 153 00:16:10,596 --> 00:16:12,222 అలాంటిదేమీ జరగలేదని నువ్వు నటిస్తున్నావంటే... 154 00:16:13,724 --> 00:16:15,559 అది నిన్ను లోపల దహించివేస్తుంది. 155 00:16:24,818 --> 00:16:27,446 మా అమ్మకి ఇష్టమైన ఒక ఆకుపచ్చ డ్రెస్ ఉండేది... 156 00:16:30,490 --> 00:16:32,492 దాన్ని నేను నాశనం చేసేశాను. 157 00:16:34,995 --> 00:16:37,456 అలా చేస్తే అయినా తనకి నా మీద కాస్తంత ప్రేమ కలుగుతుందనుకున్నాను. 158 00:16:40,751 --> 00:16:42,169 దాన్ని పొయ్యి మీద పెట్టాను. 159 00:16:44,755 --> 00:16:47,508 మంట ఎంత వేగంగా వ్యాపిస్తుందో అని నాకు అప్పుడు తెలీదు. 160 00:16:49,009 --> 00:16:51,470 నాకు భయం కూడా కలగలేదు. 161 00:16:53,013 --> 00:16:54,306 అప్పుడు నాకు కోపంగా ఉండింది, అంతే. 162 00:16:57,184 --> 00:16:58,852 లోలోపల నాక్కూడా దహింపబడుతున్నట్టుగానే అనిపించింది. 163 00:17:03,857 --> 00:17:07,152 నా చేత దేవుడే ఆ పని చేసి ఉంటాడని నా ఆంటీ, అంకుల్ చెప్పారు. 164 00:17:09,070 --> 00:17:11,281 దారుణమైన సంఘటనలు జరిగాయంటే వాటికి ఏదోక కారణముంటుంది అన్నారు. 165 00:17:13,242 --> 00:17:14,409 నువ్వు కూడా అదే అనుకుంటున్నావా? 166 00:17:16,828 --> 00:17:18,747 అది దేవుడి పనే అయితే... 167 00:17:21,415 --> 00:17:23,292 ఆయనని నేను ఇక ఎన్నటికీ పట్టించుకోను. 168 00:17:26,213 --> 00:17:28,006 ఆమె లేకుండా అతను ఈ ఇంటిని విడిచి వెళ్లడు. 169 00:17:28,674 --> 00:17:31,343 కాబట్టి లియన్ ఉన్నంత సేపూ మా ఒప్పందానికి ఏ ఢోకా ఉండదు. 170 00:17:33,929 --> 00:17:36,265 సరేమరి. లోపలికి వెళ్దాం పదండి. చలి చంపేస్తోంది. 171 00:17:36,348 --> 00:17:37,975 నేను మీకు దుప్పటిని తీసుకువస్తాను. 172 00:17:39,685 --> 00:17:42,563 అది మీ మంచితనానికి నిదర్శనం, రాస్కో, కానీ పర్వాలేదు. 173 00:17:42,646 --> 00:17:44,356 మేము జార్జ్ ఏం చేస్తున్నాడో చూడాలి. 174 00:17:44,439 --> 00:17:46,233 ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడి తాజా గాలి. 175 00:17:46,316 --> 00:17:48,610 ఇక్కడ ఇంకాస్త ఎక్కువ సేపు ఉండవచ్చు అని అనుకున్నాను. 176 00:17:49,528 --> 00:17:53,907 నేను చలిని భరించలేకపోతున్నాను, కానీ మనం వంట గదిలో మాట్లాడటం కొనసాగించవచ్చు. 177 00:17:53,991 --> 00:17:55,367 రాస్కో, ఏం చేస్తున్నావు? 178 00:17:56,159 --> 00:17:57,619 నేను మిమ్మల్ని లోపలికి పంపించలేను. 179 00:17:58,495 --> 00:17:59,580 ఎందుకని? 180 00:18:00,706 --> 00:18:04,918 సూర్యాస్తమయం అయ్యేదాకా, ఏం జరిగినా సరే మిమ్మల్ని ఇక్కడే ఉంచమని... చెప్పాడు. 181 00:18:05,002 --> 00:18:06,003 ఎవరు? 182 00:18:08,172 --> 00:18:09,173 జార్జ్. 183 00:18:14,845 --> 00:18:16,388 అసలు నువ్వేం చెస్తున్నావని నీ ఉద్దేశం? 184 00:18:16,471 --> 00:18:18,807 నీకు సాయపడాలి అనుకుంటున్నానని చెప్పాను కదా! 185 00:18:18,891 --> 00:18:20,809 నువ్వు మమ్మల్ని బోల్తా కొట్టించగలవని అనుకున్నావా? 186 00:18:20,893 --> 00:18:24,563 ఒప్పందంలో నీ భాగాన్ని నెరవేర్చకుండా ఇంటి నుండి బయటపడిపోగలవు అనుకున్నావా? 187 00:18:26,106 --> 00:18:28,942 -చెప్పు! -నాకు సన్నద్ధం కావడానికి సమయం కావాలి. 188 00:18:29,985 --> 00:18:32,070 ఇలాంటివి మేము ఒంటరిగా చేయాలి. 189 00:18:32,613 --> 00:18:34,698 -సన్నద్ధమా? -అవును. 190 00:18:35,949 --> 00:18:37,201 మనమందరమూ సన్నద్ధమవ్వాలి. 191 00:18:37,743 --> 00:18:40,829 సరిగ్గా ముహూర్తానికే పునఃకలయిక జరుగుతుంది. 192 00:18:41,914 --> 00:18:43,665 ఇది మాత్రం ఖచ్చితం. 193 00:18:46,293 --> 00:18:47,294 మంచిది. 194 00:18:49,379 --> 00:18:50,380 అది జరిగి తీరాలి. 195 00:18:51,423 --> 00:18:53,091 -నన్ను క్షమించు, బాసూ. -ఇక బయలుదేరు. 196 00:18:53,175 --> 00:18:56,136 నీకు అర్థమవ్వడం లేదు. నా మాట విను, షాన్. 197 00:18:57,804 --> 00:18:58,805 నా గురించి నీకు తెలుసు కదా. 198 00:18:59,723 --> 00:19:01,266 నేను సహేతుకంగా ఆలోచిస్తానని నీకు తెలుసు. 199 00:19:01,975 --> 00:19:05,687 నాకు ఏదేదో జరుగుతోంది. పరిస్థితులు మారుతున్నాయి. 200 00:19:06,522 --> 00:19:08,357 అవి మంచిగా మారుతున్నాయి. 201 00:19:09,024 --> 00:19:10,317 నువ్వేం అంటున్నావు? 202 00:19:10,400 --> 00:19:11,652 అది నేను మాటల్లో వివరించలేను. 203 00:19:12,653 --> 00:19:14,905 నాకు తెలిసిందల్లా, ఇదంతా నేను అతడిని కలుసుకున్నప్పటి నుండి మొదలైంది. 204 00:19:14,988 --> 00:19:17,491 కాబట్టి, ఎవ్వరికీ హానీ కలిగించని ఒక చిన్న పని చేయమని అతను నన్ను అడిగినప్పుడు, 205 00:19:17,574 --> 00:19:19,409 నేను అవును అని కాక ఇంకేం చెప్పను. 206 00:19:19,493 --> 00:19:20,702 రాస్కో, ఇక నువ్వు బయలుదేరు. 207 00:19:20,786 --> 00:19:22,871 నువ్వు వాళ్లని నమ్మవచ్చు అని నేను చెప్పాలనుకుంటున్నాను, అంతే. 208 00:19:23,580 --> 00:19:24,957 వాళ్ళ మనలాంటి వాళ్ళు కాదు. 209 00:19:28,001 --> 00:19:29,211 వాళ్లు ప్రత్యేకమైనవాళ్ళు. 210 00:19:51,233 --> 00:19:52,860 నేను ఇలాంటివి చేయకూడదు. 211 00:19:54,403 --> 00:19:57,781 మంచి అనుభూతిని కలిగించేవి ఏవైనా కూడా ప్రమాదకరమైనవే అని వాళ్ళు అంటారు. 212 00:21:35,671 --> 00:21:38,799 క్రిస్మస్ అనేది శాంటా ఒడిలో కూర్చొని, అతని చెవిలో మనకు కావలసనవి 213 00:21:38,882 --> 00:21:41,301 చెప్పే సమయం, ఇది అనాదిగా వస్తున్నదే. 214 00:21:41,385 --> 00:21:46,598 కానీ ఇది కంత్రీ ప్రవర్తనని పెంచుతుందని పిల్లల మానసిక వైద్యులు ఇప్పుడు అంటున్నారు. 215 00:21:46,682 --> 00:21:48,767 ఎటువంటి ఆటలు ఆడకుండా నేరుగా తమ కోరికలను చెప్పమని 216 00:21:48,851 --> 00:21:52,271 పిల్లలను ప్రోత్సహించాలని వాళ్లు వాదిస్తున్నారు. 217 00:25:18,727 --> 00:25:20,521 ఈ పని నేను చేయలేను. 218 00:25:29,404 --> 00:25:30,948 నీ చేతిలో కత్తి ఎందుకు ఉంది? 219 00:25:34,868 --> 00:25:36,370 నన్ను పొడవాలనుకుంటున్నావా? 220 00:25:39,748 --> 00:25:41,500 నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పావే. 221 00:25:46,505 --> 00:25:48,048 అందరూ నాతో అబద్ధాలు చెప్పేవారే. 222 00:25:50,759 --> 00:25:53,053 తను నీ కోసం వస్తుంది. 223 00:25:53,804 --> 00:25:55,013 రానివ్వు. 224 00:25:56,431 --> 00:25:58,016 నేను మే సంగతి చూసుకోగలను. 225 00:25:59,017 --> 00:26:00,853 వచ్చేది మే కాదు. 226 00:26:42,686 --> 00:26:47,232 దేవుడా. మీరు ఎక్కడి నుండి వచ్చారు హఠాత్తుగా? సర్? సర్, మీకు ఏమీ కాలేదు కదా? 227 00:27:25,979 --> 00:27:27,981 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య