1 00:02:02,331 --> 00:02:03,540 శుభోదయం, జార్జ్. 2 00:02:27,064 --> 00:02:27,981 జార్జ్ ఎక్కడ? 3 00:02:29,066 --> 00:02:30,067 అతను వెళ్లిపోయాడు. 4 00:02:31,693 --> 00:02:34,238 వెళ్లిపోయాడా? ఎప్పుడు? 5 00:02:35,989 --> 00:02:36,990 నిన్న రాత్రి. 6 00:02:41,203 --> 00:02:42,829 జెరికో కోసం వెళ్లుంటాడులే. 7 00:02:48,252 --> 00:02:49,920 లంచ్ సమయానికి తప్పకుండా వచ్చేస్తాడు. 8 00:03:01,807 --> 00:03:04,226 మీ నాన్న తనతో పాటు ఒకరిని తీసుకువస్తున్నాడని అన్నావా? 9 00:03:05,352 --> 00:03:06,854 ఏంటి? 10 00:03:06,937 --> 00:03:09,398 లంచ్ కి. మీ నాన్న తన ప్రేయసిని తీసుకువస్తున్నాడని అనుకున్నాను. 11 00:03:10,274 --> 00:03:13,902 అవును. "కే" అక్షరంతో మొదలయ్యే కోర్ట్నీ. 12 00:03:17,990 --> 00:03:19,283 మనం ఇంత చేయాల్సిన పని లేదు. 13 00:03:19,366 --> 00:03:20,576 మనం చేయాలి. 14 00:03:21,493 --> 00:03:23,328 జెరికోకి ఇవాళ తన కుటుంబం యొక్క అవసరం ఉంది. 15 00:03:24,496 --> 00:03:25,914 ఇది వాడి మొదటి క్రిస్మస్. 16 00:03:29,459 --> 00:03:34,339 అయితే నేను, నువ్వు, జూలియన్, ఫ్రాంక్, "కే" గల కోర్ట్నీ, ఇంకా లియన్ కూడానా? 17 00:03:35,591 --> 00:03:38,927 అవును, లియన్ కూడా. మనం జార్జ్ కి కూడా ఏర్పాట్లు చేయాలి. 18 00:03:39,678 --> 00:03:40,888 సరే, అయితే మొత్తం ఏడుగురు. 19 00:03:40,971 --> 00:03:42,181 అయితే, ఈ బాతు పెద్దన్నయ్యని కోస్తాను. 20 00:03:42,264 --> 00:03:43,265 మంచిది. 21 00:03:44,349 --> 00:03:47,060 టర్నర్ వారి క్రిస్మస్ అంటే ఎలా ఉంటుందో వాళ్లకి చూపిద్దాం. 22 00:04:52,876 --> 00:04:55,295 వారు అతడిని మళ్లీ అలా ఊరికే తీసేసుకోలేరు. 23 00:04:55,379 --> 00:04:57,506 కానీ షాన్ వేరే విధంగా అనుకుంటున్నాడు. 24 00:04:57,589 --> 00:05:01,009 ఇక డొరోతీ సున్నితమైన మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుంటే, 25 00:05:01,718 --> 00:05:04,179 మరీ ఎక్కువ ప్రశ్నలను వేయడం అంత మంచిది కాదు. 26 00:05:04,263 --> 00:05:07,641 తను పోలీసులని ఇందులోకి లాగకుండా చూడటానికే మా తల ప్రాణం తోకకి వచ్చింది. 27 00:05:08,851 --> 00:05:11,520 అందుకే మనకి ఒప్పందాలు ఉండాలి. 28 00:05:11,603 --> 00:05:13,730 నేను నీకు నేర్పింది ఇదేనా? 29 00:05:13,814 --> 00:05:17,067 నోటి మాట ఒప్పందాల వల్ల ఏ ఉపయోగమూ ఉండదు. 30 00:05:17,734 --> 00:05:20,946 నాకు అర్థం కాలేదు. వాళ్లకి బిడ్డ ఉన్నాడా లేడా? 31 00:05:22,781 --> 00:05:27,661 అది నీకు అనవసరమైన విషయం, కోర్ట్నీ, కానీ ఒకప్పుడు వాళ్ళకి ఒక బిడ్డ ఉండేవాడు. 32 00:05:29,371 --> 00:05:31,540 ఒక్క నిమిషం, కానీ వాళ్లు ఈ రాత్రికి ఎవరి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు? 33 00:05:31,623 --> 00:05:32,791 దేవుడా, జాగ్రత్తగా విను! 34 00:05:32,875 --> 00:05:35,085 వాళ్లకి ముందు ఒక బిడ్డ ఉండేవాడు, ఆ తర్వాత ఒక నకిలీ బిడ్డ ఉండేది, 35 00:05:35,169 --> 00:05:38,046 తర్వాత ఆ నకిలీ బిడ్డ స్థానంలో అసలైన బిడ్డ రావడం జరిగింది, మళ్లీ అది నకీలీది అయింది. 36 00:05:38,130 --> 00:05:39,923 కానీ ఈసారి, డొరోతీకి అది నకిలీదని తెలిసింది, 37 00:05:40,007 --> 00:05:43,385 ఇప్పుడు తను ఆ విస్కాన్సిన్ యతి ఏ క్షణంలో అయినా అసలైన బిడ్డతో వస్తుందని కూర్చొనుంది. 38 00:05:43,468 --> 00:05:44,887 అర్థమైందా, కోర్ట్నీ? 39 00:05:44,970 --> 00:05:46,096 లేదు. 40 00:05:46,180 --> 00:05:48,015 కోపం తెచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నించు, కోర్ట్నీ, అది చాలు. 41 00:05:48,098 --> 00:05:49,808 మనం ఇప్పుడు ఒక ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాం. 42 00:05:50,809 --> 00:05:52,436 అందరికీ, తొక్కలో క్రిస్మస్ శుభాకాంక్షలు. 43 00:05:55,272 --> 00:05:56,773 సరేమరి. చక్కగా, నిదానంగా. 44 00:05:57,941 --> 00:05:59,276 ఇక కార్రక్రమం మొదలుపెడదాం. 45 00:05:59,359 --> 00:06:00,777 జాగ్రత్త, జూలియన్. 46 00:06:01,570 --> 00:06:05,616 హలో. బయటి చలి నుండి లోపలికి రండి. మంచు కురుస్తోందా? 47 00:06:07,993 --> 00:06:10,829 -హలో. -నువ్వు చాలా సన్నబడిపోయావు, బంగారం. 48 00:06:14,625 --> 00:06:18,587 ఇక, ఈవిడ, కోర్ట్నీ. కోర్ట్నీ, తను డొరోతీ. 49 00:06:20,088 --> 00:06:23,342 డొరోతీ టర్నర్, 8న్యూస్. 50 00:06:25,928 --> 00:06:27,387 నేను మీకు పెద్ద అభిమానిని. 51 00:06:30,224 --> 00:06:31,558 మీరు చాలా మంచివారులా ఉన్నారే? 52 00:06:41,401 --> 00:06:42,819 మీ అతిథులు వచ్చేశారు. 53 00:06:43,820 --> 00:06:46,073 వంటవాడిగా ఉండటంలో లాభం ఏంటో తెలుసా... 54 00:06:48,492 --> 00:06:49,826 నువ్వు దాక్కున్నా ఎవ్వరూ పట్టించుకోరు. 55 00:06:53,539 --> 00:06:55,582 జెరికో ఇవాళ వస్తాడు అని తను అనుకుంటోంది, షాన్. 56 00:06:59,002 --> 00:07:01,046 మీ అంకుల్, ఆ అవకాశం ఉంది అన్నట్టుగా చేశాడు మరి. 57 00:07:05,092 --> 00:07:06,093 మా అంకుల్ వెళ్లిపోయాడు. 58 00:07:07,845 --> 00:07:09,054 అతను ఇక రాడు. 59 00:07:10,722 --> 00:07:11,932 అది నీకు ఖచ్చితంగా తెలీదు కదా. 60 00:07:12,683 --> 00:07:14,560 నా చేతిని చూడు, అతను నయం చేసేశాడు. 61 00:07:14,643 --> 00:07:16,186 అతను మాకు సాయపడాలనుకుంటున్నాడు. 62 00:07:18,021 --> 00:07:20,023 మా అంకుల్ నా లాంటి వాడు కాదు. 63 00:07:21,358 --> 00:07:23,735 -అతను నియమాలని ఉల్లంఘించడు. -ఎందుకని? 64 00:07:24,528 --> 00:07:28,198 అసలు ఏంటా నియమాలు? నాకు వివరించు. నాకు అర్థం చేసుకోవాలని ఉంది. 65 00:07:29,908 --> 00:07:31,326 దయచేసి చెప్పు. 66 00:07:31,410 --> 00:07:34,496 లియన్, మనకు... సమయం మించిపోతున్నటుగా నాకు అనిపిస్తోంది. 67 00:07:36,415 --> 00:07:38,876 ఇవాళ వాడు రాకపోతే డొరోతీ ఏం చేస్తుంది? 68 00:07:54,308 --> 00:07:58,145 ముందు పీనట్ గ్రీ తాగుతాను, ఆ తర్వాత మాల్బెక్ తాగుతాను, 69 00:07:58,228 --> 00:08:01,064 ఆ తర్వాత మధురాతిమధురమైన రీస్లింగ్ తాగుతాను. 70 00:08:01,857 --> 00:08:03,525 బాతు మాంసంతో మాల్బెక్ తాగుతావా? 71 00:08:06,320 --> 00:08:09,698 తర్వాతి జన్మలో ఏదైనా అవకాశం ఉందనిపిస్తే, తను వాడి వెంటే వెళ్లడానికి చనిపోతాను అంది. 72 00:08:10,699 --> 00:08:12,117 డొరోతీ అంత పిచ్చి పనేమీ చేయదు. 73 00:08:13,827 --> 00:08:15,662 ఇప్పుడు నాకు తెలియడం లేదు. తను ఎప్పుడేం చేస్తుందో అర్థంకావడం లేదు. 74 00:08:17,122 --> 00:08:20,250 ఇవాళ పరిస్థితులు మనం అనుకున్నట్టుగా జరగకపోతే, మనం అందుకు సిద్ధంగా ఉండాలి. 75 00:08:20,334 --> 00:08:21,627 "మనం అనుకున్నట్టుగా"నా? 76 00:08:21,710 --> 00:08:24,838 అతను ఇవాళ మీ కొడుకును తెచ్చిస్తాడని నువ్వు నిజంగా నమ్ముతున్నావా? 77 00:08:24,922 --> 00:08:27,841 ఆధారం ఉంది. ఆ చీటీ. రాస్కో. 78 00:08:27,925 --> 00:08:30,219 అతను నిన్న డొరోతీతో చెప్పింది. అది సాధ్యం కావచ్చు. 79 00:08:30,302 --> 00:08:34,014 ఆపు, షాన్. ఈ కుటుంబంలో మతి ఉన్న వాడిని నేనొక్కడినే ఏమో అని నాకనిపిస్తోంది. 80 00:08:43,524 --> 00:08:45,067 ఎవ్వరూ మొదలుపెట్టకపోతే... 81 00:08:54,326 --> 00:08:56,078 విందు ఇప్పుడు సంపూర్ణం అయింది. 82 00:09:07,923 --> 00:09:09,550 -నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే... -ఏంలేదు. 83 00:09:09,633 --> 00:09:11,677 -సరే. -నువ్వు ఏం చెప్పకూడదని మనం అనుకున్నాం కదా? 84 00:09:12,553 --> 00:09:14,137 నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 85 00:09:27,484 --> 00:09:33,240 మనం అందరం ఇవాళ ఇక్కడ కలిసి ఉన్నందుకు నేను దేవునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 86 00:09:34,116 --> 00:09:35,325 అందరం ఒక చోటకు చేరుకున్నాం 87 00:09:36,243 --> 00:09:39,955 ఈ అందమైన ఇంట్లో మనకు సరిపోయేదాని కన్నా ఎక్కువగానే ఉంది. 88 00:09:40,038 --> 00:09:44,918 ఈ... లా బొనొట్ ఆలుగడ్డలను ఒక పౌండుకు 300 డాలర్లకు తెప్పించాను. 89 00:09:45,002 --> 00:09:46,420 మనం చాలా అదృష్టవంతులం. 90 00:09:47,588 --> 00:09:48,964 అది మనందరికీ తెలుసు. 91 00:09:50,174 --> 00:09:54,636 ఇంకా కావాలి అని అడిగే అర్హత మనకి లేకపోవచ్చు, కానీ ఏదో వెలితిగా ఉంది. 92 00:09:57,598 --> 00:10:00,058 అందుకని దయచేసి, మొత్తాన్ని తీసేసుకోండి. 93 00:10:00,142 --> 00:10:02,811 ఆ అర్హత మాకు లేదు. మాకు అది అవసరం లేదు. 94 00:10:04,062 --> 00:10:06,106 మేము పోగొట్టుకున్నదాన్ని మాకు ఇవ్వండి చాలు. 95 00:10:08,108 --> 00:10:09,401 తథాస్తు. 96 00:10:10,402 --> 00:10:12,279 ధన్యవాదాలు, బంగారం. చాలా బాగా ప్రార్థించావు. 97 00:10:12,362 --> 00:10:13,363 అవును. 98 00:10:15,866 --> 00:10:17,075 ఇక తిందామా? 99 00:10:20,287 --> 00:10:23,040 ఆలుగడ్డలకు 300 డాలర్లు. 100 00:10:23,123 --> 00:10:25,584 మన్నించు. ఏంటది? 101 00:10:28,837 --> 00:10:32,174 -జూలియన్. -మళ్లీ అడుగుతున్నా. అసలు ఏంటది? 102 00:10:32,257 --> 00:10:36,678 అది కేవలం ప్రార్థన మాత్రమే. దానికి అంత గొడవ చేయవద్దు. 103 00:10:36,762 --> 00:10:38,639 నేనేమీ పెద్ద గొడవ చేయడంలేదు. 104 00:10:38,722 --> 00:10:41,725 డిన్నర్ కి మనం ఒక మత గురువును ఆహ్వానించామని నాకు తెలియదు. 105 00:10:41,808 --> 00:10:44,228 అంత ఉద్రేకం తెచ్చుకోకు. 106 00:10:45,312 --> 00:10:48,106 కాస్తంత విశ్వాసం ఉండటం వల్ల ఏ ప్రమాదమూ లేదు కదా? 107 00:10:48,190 --> 00:10:50,859 బాధలో ఉన్నవారి విషయంలో విశ్వాసం ఎన్నెన్నో అద్భుతాలను సృష్టించగలదు. 108 00:10:50,943 --> 00:10:54,488 బాధనా? నా బాధ గురించి నువ్వెప్పుడైనా పట్టించుకున్నావా? 109 00:10:57,783 --> 00:11:00,035 -మన్నించు, డోతి. -పర్వాలేదులే. 110 00:11:01,036 --> 00:11:03,455 ఇక దయచేసి, అందరం తిందాం. 111 00:11:08,460 --> 00:11:14,341 షాన్, ఈ బాతు మాంసం చాలా బాగుంది. నిజంగా... నోట్లో పెట్టుకోగానే కరిగిపోతోంది. 112 00:11:15,092 --> 00:11:16,093 అవును. 113 00:11:16,802 --> 00:11:18,136 వంటలు చేయడంలో షాన్ తర్వాతే ఎవరైనా. 114 00:11:18,720 --> 00:11:19,805 ధన్యవాదాలు, కోర్ట్నీ. 115 00:11:25,394 --> 00:11:26,937 లియన్, నేను నీకు కాస్త బాతు మాంసం వడ్డించనా? 116 00:11:27,855 --> 00:11:29,773 తప్పకుండా. నాకు కాస్తంత తిని చూడాలనుంది. 117 00:11:30,440 --> 00:11:31,775 మంచిది. 118 00:11:36,989 --> 00:11:39,867 నీకు ఆ శబ్దం వినబడిందా? వాళ్ళే అయ్యుండవచ్చు. 119 00:11:40,909 --> 00:11:41,910 సిద్ధంగా ఉండు. 120 00:11:43,912 --> 00:11:45,956 నటాలీ 121 00:11:46,039 --> 00:11:48,417 -నీ ఫోన్ మోగుతోంది. -నాకు తెలుసు. ధన్యవాదాలు. 122 00:11:56,884 --> 00:11:59,052 సరేమరి, లోపలికి ఎక్కు. 123 00:12:02,806 --> 00:12:06,602 లియన్, మీ ఊరు విస్కాన్సిన్ అని ఫ్రాంక్ చెప్పాడు. 124 00:12:07,394 --> 00:12:10,772 అవును. జూలియన్, నాకు ఆలుగడ్డలను అందించగలవా? 125 00:12:10,856 --> 00:12:12,274 నేనిప్పుడే వస్తాను. 126 00:12:27,080 --> 00:12:29,249 నటాలీ 127 00:12:41,512 --> 00:12:44,515 నాకు ఇప్పుడు అందబోయేదానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. 128 00:13:12,835 --> 00:13:14,086 నువ్వు బాగానే ఉన్నావా? 129 00:13:17,089 --> 00:13:18,090 బాగానే ఉన్నాను. 130 00:13:19,550 --> 00:13:20,676 మరి నువ్వు? 131 00:13:23,262 --> 00:13:26,515 నేనెలా ప్రవర్తించాలో నాకు సరిగ్గా అర్థమవ్వడం లేదు. 132 00:13:28,642 --> 00:13:31,103 -జనాలు ఎలా ప్రవర్తిస్తారు... -వారు మామూలుగానే ఉంటారు. 133 00:13:36,149 --> 00:13:38,068 తన కాల్స్ ని ఎత్తవచ్చు కదా? 134 00:13:38,151 --> 00:13:39,194 ఈరాత్రి అయితే ఎత్తలేను. 135 00:13:40,946 --> 00:13:43,073 జుజూ, నీ వంతు మిస్ అయిపోతుంది. 136 00:13:46,493 --> 00:13:48,912 మనం ఏదైతే చేశామో, అది తప్పు. 137 00:13:49,997 --> 00:13:51,623 జరిగినదానికి చింతిస్తున్నాను అని నీకు చెప్పాలనుకుంటున్నా. 138 00:13:52,791 --> 00:13:53,792 నేనేమీ చింతించడంలేదు. 139 00:13:56,253 --> 00:13:59,965 ఇప్పుడు నాకు వేరుగా అనిపిస్తోంది, జూలియన్. 140 00:14:00,841 --> 00:14:03,177 మరింత శక్తివంతంగా అనిపిస్తోంది. అది చాలా బాగుంది. 141 00:14:05,095 --> 00:14:07,764 నీకు కూడా బాగానే అనిపిస్తోంది కదా? 142 00:14:09,308 --> 00:14:13,812 ఇది సరైనది కాదు. నాకు బుర్ర సరిగ్గా పని చేయడం లేదు. 143 00:14:15,772 --> 00:14:17,691 అయితే నీ బాధను దూరం చేసే అవకాశం నాకు ఇవ్వు. 144 00:14:19,359 --> 00:14:20,652 నిన్న రాత్రి చేసినట్టుగా అన్నమాట. 145 00:14:22,070 --> 00:14:23,322 ఏం చేస్తున్నావు, లియన్? 146 00:14:24,198 --> 00:14:25,282 నాకేం కావాలో అది. 147 00:14:26,033 --> 00:14:27,034 జుజూ? 148 00:14:28,035 --> 00:14:29,036 నేను వెళ్లాలి. 149 00:14:38,837 --> 00:14:42,674 ఏదో ఆటలు ఆడటం గురించి మాట్లాడుతున్నారు. అందుకని చల్లగా జారుకుందామని వచ్చేశా. 150 00:14:49,723 --> 00:14:52,518 -లంచ్ బాగుంది. -ధన్యవాదాలు. 151 00:14:58,649 --> 00:15:00,275 సమయం ఇప్పుడే మూడు దాటింది. 152 00:15:03,654 --> 00:15:04,863 నువ్వేం ఆలోచిస్తున్నావు? 153 00:15:07,908 --> 00:15:09,576 బహుశా నేను పొరబడ్డానేమో అని. 154 00:15:15,916 --> 00:15:17,543 వాళ్లకి నేను సూర్యాస్తమయం దాకా సమయం ఇస్తా. 155 00:15:19,086 --> 00:15:20,420 సరే. 156 00:15:38,105 --> 00:15:39,857 సినిమా. 157 00:15:39,940 --> 00:15:41,358 మూడు పదాలు. 158 00:15:46,488 --> 00:15:49,700 -చేపనా? -"జాస్: ద రిటర్న్." తర్వాత. 159 00:15:50,409 --> 00:15:51,743 మనం నిజంగానే దీన్ని ఆడాలంటావా? 160 00:15:51,827 --> 00:15:54,454 మనం సరదాగా గడుపుతున్నామని డొరోతీకి అనిపించాలంటే, ఆడక తప్పదు. 161 00:16:01,837 --> 00:16:02,838 సరే, ఇది ఒక పుస్తకం. 162 00:16:02,921 --> 00:16:06,341 ఒక సులువైన నియమాన్నే అర్థం చేసుకోలేకపోవడం వలన అది లెక్కలోకి రాదు. తర్వాత. 163 00:16:06,425 --> 00:16:08,177 జూలియన్! చక్కగా ఆడు! 164 00:16:12,556 --> 00:16:15,934 -పుస్తకం. బాగా ఆడావు, బంగారం. -దేవుడా. 165 00:16:18,395 --> 00:16:20,147 వాళ్లు మనల్ని ఏమైనా పరీక్షిస్తున్నారంటావా? 166 00:16:20,981 --> 00:16:22,357 మనల్ని గమనిస్తున్నారంటావా? 167 00:16:23,483 --> 00:16:25,110 3:30 అయింది. 168 00:16:26,069 --> 00:16:27,362 దాని గురించి ఆలోచించకు. 169 00:16:29,489 --> 00:16:31,200 మరి ఇంక దేని గురించి ఆలోచించాలి? 170 00:16:32,910 --> 00:16:35,787 జెరికో మళ్లీ నీ ఒళ్ళోకి వచ్చేశాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావో ఆలోచించు. 171 00:16:38,540 --> 00:16:40,792 మొదట, నేను వాడి చిట్టి తలని వాసన చూస్తాను. 172 00:16:44,046 --> 00:16:45,297 వాడి వాసనని నా నరనరాల్లో నింపుకుంటాను. 173 00:16:47,299 --> 00:16:48,717 ఆ తర్వాత వాడికి ఒక పాట పాడతాను. 174 00:16:50,844 --> 00:16:53,847 నాకు లాలిపాటలను పాడే తల్లిగా ఉండాలని ఎప్పట్నుంచో ఉంది, తెలుసా? 175 00:16:57,100 --> 00:16:58,101 నువ్వేం చేస్తావు? 176 00:16:59,102 --> 00:17:00,479 ఏమో. 177 00:17:00,562 --> 00:17:02,773 అదేమైనా కానీ, నాకు వాడంటే ప్రాణమని వాడికి తెలియజేస్తాను. 178 00:17:10,196 --> 00:17:11,531 3:31 అయింది. 179 00:17:12,907 --> 00:17:16,662 ఆహారం. తినడం. 180 00:17:16,744 --> 00:17:18,247 వికారం. వాంతి! 181 00:17:18,329 --> 00:17:20,624 చిన్నప్పటి నుండి నీలో పోటీతత్వం బాగా ఉండేది. 182 00:17:21,458 --> 00:17:22,709 ఆకలి మండిపోవడం. 183 00:17:23,252 --> 00:17:24,252 ఆకలి? 184 00:17:24,336 --> 00:17:27,172 ఆకలి. ఆకలితో ఇంకా ఏదో ఉంది. 185 00:17:28,799 --> 00:17:31,718 ఆ విషయంలో, నిన్ను నేను మరీ నెత్తికి ఎక్కించుకున్నాను. 186 00:17:31,802 --> 00:17:33,720 అయినప్పటికీ, ఆ సమయంలో, 187 00:17:33,804 --> 00:17:39,017 ఒక మగాడిని అలాగే పెంచేవారు అని నాకు బాగా గుర్తుంది. 188 00:17:39,101 --> 00:17:42,020 మొదటి పదం. రెండవ పదం. 189 00:17:44,022 --> 00:17:45,023 పెద్ద. 190 00:17:46,066 --> 00:17:47,067 బూర. 191 00:17:48,151 --> 00:17:50,112 దేవుడా, దాన్ని చూపించడం ఆపి తర్వాతి దానికి వెళ్తావా! 192 00:17:50,195 --> 00:17:51,363 ఆఖరి పదం ఏంటి? 193 00:17:56,702 --> 00:17:58,161 నువ్వు అక్కడ బాగానే ఉన్నావా, బంగారం? 194 00:18:00,956 --> 00:18:03,333 ముందుకు వెళ్లడం. మూర్ఛరావడం. 195 00:18:03,417 --> 00:18:05,627 చావడం! మరణం. 196 00:18:05,711 --> 00:18:07,129 పదాంశాలు ఎన్ని ఉన్నాయి? 197 00:18:07,212 --> 00:18:09,131 "ద వెరీ హంగ్రీ క్యాటర్పిల్లర్." 198 00:18:09,756 --> 00:18:11,341 అవును. 199 00:18:12,217 --> 00:18:13,510 బాగా చెప్పావు, బంగారం. 200 00:18:14,803 --> 00:18:16,138 ఇద్దరూ బాగా ఆడారు. 201 00:18:16,221 --> 00:18:17,806 నేను కూడా అదే చెప్పబోతున్నాను. 202 00:18:17,890 --> 00:18:19,099 నిజంగానా? అదే చెప్పబోతున్నావా? 203 00:18:19,558 --> 00:18:20,809 బాగా చెప్పావు, డోతి. 204 00:18:21,768 --> 00:18:23,145 నేను సుసుకి వెళ్లొస్తాను. 205 00:18:25,898 --> 00:18:27,482 -ఏమైనా తెలిసిందా? -ట్రాఫిక్ రద్దీగా ఉంది. 206 00:18:27,566 --> 00:18:29,026 ఎక్కడైనా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయుంటారు. 207 00:18:29,109 --> 00:18:30,819 ఏవైనా ప్రమాదాలు జరిగాయేమో చూస్తాను. 208 00:18:31,445 --> 00:18:35,449 కానీ ఆడటం కొనసాగించండి. జనాలు ఆనందంగా ఉండటం బాగుంది. 209 00:18:38,035 --> 00:18:42,164 షాన్, పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారుతున్నట్టున్నాయి. మేము బయలుదేరాలేమో. 210 00:18:42,247 --> 00:18:45,584 అదేం లేదు. దయచేసి, ఉండండి. మీ అండ ఉంటే తనకి ధైర్యంగా ఉంటుంది. 211 00:18:49,046 --> 00:18:50,214 నన్ను దూరం పెట్టకు, జూలియన్. 212 00:18:52,257 --> 00:18:56,094 నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు, నువ్వు దాన్ని ఒప్పుకోవని కూడా నాకు తెలుసు. 213 00:18:56,178 --> 00:18:59,681 డొరోతీ, ఇంకా లియన్ ఎక్కడికి వెళ్లిపోయారు? వాళ్లు ఆడరా? 214 00:19:01,266 --> 00:19:02,267 లేదు. 215 00:19:09,399 --> 00:19:12,236 నా మాట విను. నేను నీకు సాయపడాలనుకుంటున్నాను. 216 00:19:13,403 --> 00:19:15,489 నాకు నీతో మాట్లాడే అవకాశం ఇవ్వు. 217 00:19:15,572 --> 00:19:16,698 జూలియన్. 218 00:19:18,450 --> 00:19:19,952 మేము నువ్వు లేకుండానే మొదలుపెడుతున్నాం. 219 00:19:21,578 --> 00:19:22,871 ఈ రౌండును నువ్వు మిస్ అవుతావు. 220 00:19:26,416 --> 00:19:27,793 ఉన్నావా? 221 00:19:30,337 --> 00:19:32,548 నాకు నీతో మాట్లాడే అవకాశం ఇవ్వు. 222 00:19:41,974 --> 00:19:43,392 ఈ క్లిష్ట పరిస్థితిని నువ్వొక్కడివే అనుభవించనక్కర్లేదు. 223 00:19:43,475 --> 00:19:45,644 ఎందుకు అంతా నువ్వే భరించాలి అని పంతంగా ఉంటావో నాకు తెలియడం లేదు. 224 00:19:46,812 --> 00:19:47,980 నాకు కాల్ చేయి. 225 00:19:51,316 --> 00:19:52,776 ఏంటా శబ్దం? 226 00:19:52,860 --> 00:19:54,069 జూలియన్? 227 00:19:55,571 --> 00:19:58,448 ఫిలడెల్ఫియా చుట్టుపక్కల అంతటా మంచుతుఫాను వాహనరాకపోకలకు ప్రమాదకరమైన 228 00:19:58,532 --> 00:19:59,449 పరిస్థితులను సృష్టిస్తోంది. 229 00:19:59,533 --> 00:20:00,409 మంచు తుఫాను అత్యవసర పరిస్థితి 230 00:20:02,578 --> 00:20:05,205 సెలవులకు వచ్చిన పర్యాటకులు ఆలస్యాలు జరుగుతాయని గమనించాలి. 231 00:20:41,742 --> 00:20:43,076 ఏమైంది? 232 00:20:43,660 --> 00:20:44,828 కోర్ట్నీ? 233 00:20:44,912 --> 00:20:45,996 ఏమైంది? 234 00:20:46,830 --> 00:20:47,831 ఏంటి? 235 00:20:49,541 --> 00:20:50,542 ఏం జరిగింది? 236 00:20:51,251 --> 00:20:53,045 -శ్వాస ఆడటం లేదు. ఏదోకటి చేయి! -ఏంటి? 237 00:20:53,128 --> 00:20:55,005 సీపీఆర్! ఏదోకటి చేయి! 238 00:21:02,304 --> 00:21:03,722 ఏమైంది? 239 00:21:03,805 --> 00:21:05,098 డొరోతీ, ఇటు చూడకు. 240 00:21:05,724 --> 00:21:06,767 ఆంబులెన్స్ కి కాల్ చేయండి. 241 00:21:08,018 --> 00:21:09,561 911కి కాల్ చేయండి! 242 00:21:09,645 --> 00:21:10,938 చిరునామా ఏంటి? 243 00:21:11,021 --> 00:21:14,274 -9780, స్ప్రూస్ స్ట్రీట్. -9780, స్ప్రూస్ స్ట్రీట్. 244 00:21:14,358 --> 00:21:17,569 అవును. దయచేసి ఆంబులెన్స్ ని పంపండి. ఇక్కడ ఒక మనిషికి ఊపిరి ఆడటం లేదు. 245 00:21:19,696 --> 00:21:20,948 ఇప్పటికి రెండు నిమిషాలు అయింది. 246 00:21:24,159 --> 00:21:25,494 కింద కూర్చో, డొరోతీ. దీన్ని మేము చూసుకుంటాము. 247 00:21:25,577 --> 00:21:27,871 9780, స్ప్రూస్ స్ట్రీట్. అవును. 248 00:21:33,961 --> 00:21:35,712 అసలు ఇతనికి శ్వాస ఎందుకు ఆడటం లేదు? 249 00:21:35,796 --> 00:21:37,256 కమాన్, జూలియన్. 250 00:21:48,934 --> 00:21:50,352 పారామెడిక్స్ వస్తున్నారు. 251 00:21:55,482 --> 00:21:56,859 జుజూ. 252 00:22:15,919 --> 00:22:16,920 జూలియన్. 253 00:22:18,088 --> 00:22:19,089 జూలియన్. 254 00:22:19,173 --> 00:22:20,424 హమ్మయ్య. 255 00:22:21,008 --> 00:22:23,552 నువ్వు చనిపోయావు. నీ శ్వాస ఆగిపోయింది. 256 00:22:24,469 --> 00:22:27,431 మాతో మాట్లాడు. ఎలా ఉన్నావు, బాబు? 257 00:22:29,641 --> 00:22:30,809 నేను అతడిని అక్కడ చూశాను. 258 00:22:32,394 --> 00:22:33,937 బాగానే ఉన్నట్టుగా అనిపించాడు. 259 00:22:34,646 --> 00:22:37,441 ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని చూశావు? 260 00:22:41,612 --> 00:22:43,155 పారామెడిక్స్ వచ్చేశారు. 261 00:22:44,948 --> 00:22:48,076 వీడిని పరీక్షించమని చెప్పాలి. మెదడులో ఏదైనా దెబ్బతిని ఉండవచ్చు. 262 00:22:48,160 --> 00:22:50,204 -నీ మొహం, నాన్నా. -పైకి లేయి. 263 00:23:20,317 --> 00:23:21,401 మీరు ఏదైనా తీసుకున్నారా? 264 00:23:22,069 --> 00:23:23,278 కాస్త పెయిన్ కిల్లర్ తీసుకున్నా, అంతే. 265 00:23:23,946 --> 00:23:25,155 ఇది కూడా. 266 00:23:32,079 --> 00:23:33,413 మేము ఇతని కారులో వచ్చి, మిమ్మల్ని అక్కడ కలుస్తాం. 267 00:23:37,501 --> 00:23:39,253 మా తరఫున డొరోతీకి శుభరాత్రి చెప్పు. 268 00:23:42,172 --> 00:23:43,841 లంచ్ కి ధన్యవాదాలు. 269 00:24:26,633 --> 00:24:27,634 డొరోతీ? 270 00:24:34,683 --> 00:24:37,477 అతడిని అలా చూడటం చాలా వింతగా అనిపించింది. 271 00:24:41,565 --> 00:24:43,275 నువ్వు బేస్మెంట్ లో ఏం చేశావో నేను చూశాను. 272 00:24:50,908 --> 00:24:52,743 దాని గురించి షాన్ కి తెలియకూడదు. 273 00:24:55,871 --> 00:24:57,080 ఎందుకు చేశావు? 274 00:25:00,083 --> 00:25:01,627 ప్రత్యామ్నాయ ప్లాన్. 275 00:25:03,921 --> 00:25:06,507 ఒకవేళ జెరికో కనుక రాకపోతే. 276 00:25:10,385 --> 00:25:11,929 వాడితో ఉండటానికి నువ్వు చనిపోతావా? 277 00:25:15,557 --> 00:25:17,351 సందేహమే లేదు, లియన్. 278 00:25:20,437 --> 00:25:21,688 నేను వాడి తల్లిని. 279 00:25:53,136 --> 00:25:54,137 డొరోతీ? 280 00:26:02,271 --> 00:26:03,272 డొరోతీ? 281 00:26:06,650 --> 00:26:07,943 డొరోతీ! 282 00:26:22,958 --> 00:26:24,126 మిస్టర్ టర్నర్. 283 00:26:25,669 --> 00:26:28,338 మీరు జెరికో కోసం చూస్తున్నారని నేను అర్థం చేసుకోగలను. 284 00:27:03,540 --> 00:27:05,542 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య