1 00:00:59,560 --> 00:01:00,853 గోర్మేట్ గాంట్లెట్ 2 00:01:33,802 --> 00:01:37,264 ఇవాళ గోర్మేట్ గాంట్లెట్ లోని సీజన్ ప్రీమియర్ లో. 3 00:01:37,347 --> 00:01:42,436 చెఫ్ ఓమర్. స్ట్రాంగొలప్రెటి. మా అమ్మకి ఇదంటే చాలా ఇష్టం. 4 00:01:45,772 --> 00:01:48,442 దీని కన్నా మా బామ్మే బాగా చేస్తుంది, 5 00:01:48,525 --> 00:01:50,569 తను చనిపోయి 15 ఏళ్లయింది. 6 00:01:50,652 --> 00:01:52,738 ఒక్క క్షణం కూడా నా కిచెన్ లో ఉండవద్దు! 7 00:01:53,405 --> 00:01:55,616 షాన్! షాన్! షాన్! 8 00:01:55,699 --> 00:01:59,578 ఏం చేస్తున్నావు? ఎందుకలా చేస్తున్నావు? 9 00:01:59,661 --> 00:02:02,414 బిర్యానీలో చక్కెర ఎందుకు వేశావు? 10 00:02:02,497 --> 00:02:05,250 ఇక్కడ లెగ్ పీసులు చక్కగా కోసి పెట్టున్నాయి. ఏంటిది? 11 00:02:05,334 --> 00:02:06,585 ధమ్ బిర్యానీ. 12 00:02:06,668 --> 00:02:08,836 -సరే, ఇందులో బాస్మతీ బియ్యం వేయలేదు. -అవును. 13 00:02:08,920 --> 00:02:11,798 అయితే నువ్వు బాస్మతి బియ్యంతో చేయకుండా ధమ్ బిర్యానీ చేశావా? ఏంటిది? 14 00:02:11,882 --> 00:02:13,300 -అది… ధమ్… -ఏంటిది? 15 00:02:13,383 --> 00:02:14,301 ఇంటికి సుస్వాగతం డొరోతీ 16 00:02:14,384 --> 00:02:15,969 దానిలో కాస్త మసాలా వేయి. దాన్ని సరిగ్గా వేయడం కూడా రాదా! 17 00:02:29,274 --> 00:02:30,317 ఎలా ఉన్నావు? 18 00:02:30,400 --> 00:02:32,819 మూడు నెలల క్రిందట, తను ఇక్కడికి చస్తే రాను అంది. 19 00:02:32,903 --> 00:02:34,029 ఇప్పుడేమో ఇక్కడే ఉండిపోతా అంటోంది. 20 00:02:35,572 --> 00:02:37,950 సర్, ఈ ఆవరణలో మందు తాగకూడదని మీకు ఇందాకే చెప్పాను. 21 00:02:39,868 --> 00:02:40,994 మీరు తాగకూడదు! 22 00:02:41,870 --> 00:02:42,996 ఈ మనుషులు నాకు నచ్చలేదు. 23 00:02:43,080 --> 00:02:44,665 ఇంటికి ఎప్పుడు వస్తావు? 24 00:02:44,748 --> 00:02:46,041 సంతకం పెట్టాల్సిన ఫారాలు సవాలక్ష ఉన్నాయి. 25 00:02:46,834 --> 00:02:48,168 వాటిపై షాన్ సంతకం పెట్టాలి. 26 00:02:48,252 --> 00:02:49,878 నేను డొరోతీకి ఇష్టమైన కేక్ చేస్తున్నా. 27 00:02:49,962 --> 00:02:51,755 మంచిది. నేను ఆకలితో చస్తున్నా. 28 00:02:51,839 --> 00:02:54,341 ఇక్కడ కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది, కానీ ఆహారం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. 29 00:02:54,967 --> 00:02:56,426 -పూలు తెచ్చావా? -తెచ్చా. 30 00:02:56,510 --> 00:02:58,971 అవి ట్రంకులో ఉన్నాయి. స్పేర్ తాళం చెవులు ముందు రూమ్ లో ఉన్నాయి. 31 00:02:59,054 --> 00:03:00,597 జూలియన్, రా! 32 00:03:01,390 --> 00:03:02,474 నేను వెళ్లాలి. 33 00:03:26,999 --> 00:03:28,625 హేయ్! చూసుకొని నడువు! 34 00:04:07,706 --> 00:04:09,833 -ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? -తెలుసు. 35 00:04:09,917 --> 00:04:11,752 ఇవిగో నీ తొక్కలో ఎమోషన్స్. 36 00:04:13,128 --> 00:04:15,631 అందరూ వినండి, అయిదే నిమిషాలు! 37 00:04:17,841 --> 00:04:19,676 చెఫ్ ఓమర్. ఏం చేశావు? 38 00:04:21,762 --> 00:04:22,763 సూపర్. 39 00:04:39,613 --> 00:04:42,199 -…నా కిచెన్ లో ఏడుస్తున్నావా? -లేదు, చెఫ్. 40 00:04:43,200 --> 00:04:46,036 ఈ వంటకంలో టన్ను ఉప్పు గుమ్మరించినట్టున్నావు. 41 00:04:46,119 --> 00:04:48,497 పని చేయలేకపోతే, మానేయ్! 42 00:04:50,249 --> 00:04:52,084 ఇంకా ట్రఫుల్స్. 43 00:04:52,167 --> 00:04:54,920 -ట్రఫుల్స్. పుట్టగొడుగులు, ట్రఫుల్స్. -చెఫ్, పై చేద్దామనుకున్నా. 44 00:04:55,003 --> 00:04:56,004 ఇది… 45 00:04:56,547 --> 00:04:59,758 లేదు, లేదు! ఏం చేస్తున్నావు? 46 00:05:00,509 --> 00:05:01,760 అయ్య బాబోయ్. 47 00:05:02,594 --> 00:05:05,514 ఏం చేయాలనుకుంటున్నావు? మాడిపోయిన ఆహారాన్ని పెడతావా? 48 00:05:05,597 --> 00:05:07,057 -లేదు, చెఫ్. -మాడిపోయిన ఆహారాన్ని నువ్వు తింటావా? 49 00:05:07,140 --> 00:05:08,141 లేదు, చెఫ్. 50 00:05:43,886 --> 00:05:45,387 దీన్ని చర్చి తప్ప ఇంకెవరూ చూడకూడదు. 51 00:05:46,555 --> 00:05:47,973 ఫిలడెల్ఫియాలో ఆ రోజు ఉదయం, 52 00:05:48,056 --> 00:05:50,350 ఎండ పోయి బాగా వాన వచ్చేలా అనిపించింది. 53 00:05:50,434 --> 00:05:51,643 "దైవ లీల" అని ఆయన అన్నారు. 54 00:06:17,920 --> 00:06:19,463 రాస్కో ఏం జరుగుతోంది? 55 00:06:21,340 --> 00:06:22,549 అందరూ ఏమైపోయారు? 56 00:06:43,987 --> 00:06:46,657 ఆ పాత సామెత ఏంటో గుర్తుందా? 57 00:06:46,740 --> 00:06:49,076 మందు తాగు. లిప్ స్టిక్ వేసుకో. 58 00:06:49,159 --> 00:06:50,661 పిచ్చెక్కించు. 59 00:06:58,335 --> 00:07:00,212 -లియన్? -ఎక్కడ ఉన్నావు, రాస్కో? 60 00:07:00,295 --> 00:07:03,423 ఏమో మరి. వాళ్లు మమ్మల్ని ఎక్కడో వదిలిపెట్టేశారు. 61 00:07:03,507 --> 00:07:04,925 -ఎవరు? -హేయ్, అది ఇలా ఇవ్వు! 62 00:07:05,008 --> 00:07:06,677 లియన్, నువ్వు బాగానే ఉన్నావా? 63 00:07:06,760 --> 00:07:08,095 మీరు మీ స్థానాలను వదిలేసి వెళ్లిపోయారు. 64 00:07:08,178 --> 00:07:10,556 పోలీసులు పార్కును క్లియర్ చేశారు. మమ్మల్ని వ్యానులలోకి ఎక్కించారు. 65 00:07:10,639 --> 00:07:13,642 అంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఇక్కడి పొరుగువారెవరైనా ఫిర్యాదు చేసుంటారు. 66 00:07:13,725 --> 00:07:16,603 లేదు. ఇది చర్చ్ పని. మీకు అర్థం కావట్లేదా? 67 00:07:16,687 --> 00:07:19,231 వాళ్లు ఏ క్షణమైనా నాపై దాడి చేయవచ్చు. నాకు ఇంట్లో ఒకటి దొరికింది. 68 00:07:19,815 --> 00:07:22,150 చుట్టూ చూసి, ఎక్కడున్నారో చెప్పండి. 69 00:07:22,234 --> 00:07:24,027 నగరంలోని ఒక బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. 70 00:07:24,778 --> 00:07:27,656 మీరు క్యాబ్ ఎక్కి రండి. వీలైనంత మంది వచ్చేయండి… 71 00:07:28,657 --> 00:07:29,950 ఏం జరుగుతోంది? 72 00:07:32,578 --> 00:07:34,621 లియన్, వాళ్లు మళ్లీ వచ్చారా? 73 00:07:36,290 --> 00:07:37,749 ప్రస్తుతానికి నేను చూసుకోగలనులే. 74 00:07:39,168 --> 00:07:40,460 మీరు వేగంగా వచ్చేయండి. 75 00:07:52,389 --> 00:07:53,974 జూకీ! జూకీ! ఏమైంది నీకు? 76 00:08:01,773 --> 00:08:03,400 హేయ్, నేను షాన్ ని. మెసేజ్ ఏంటో చెప్పండి. 77 00:08:07,112 --> 00:08:09,656 నేను జూలియన్ ని. తర్వాత మాట్లాడదాం. 78 00:08:10,657 --> 00:08:14,328 జూలియన్, ఎక్కడ ఉన్నావు? నాకు కాల్ చేయ్. 79 00:08:25,547 --> 00:08:28,467 నువ్వు వెళ్లమన్న వీధిలోనే ఉన్నా. 80 00:08:29,384 --> 00:08:31,512 సరే, సరే. ఇప్పుడు ఇక్కడే ఉంటాలే, సరే. 81 00:08:33,179 --> 00:08:36,140 హ, వీలైనంత త్వరగా కాల్ చేసి చెప్పు, సరేనా? 82 00:09:37,995 --> 00:09:40,497 హేయ్. హేయ్. నువ్వు బాగానే ఉన్నావా? 83 00:09:41,123 --> 00:09:43,667 కదలకుండా కూర్చో. సాయం కోసం ఎవరినైనా పిలుస్తా. 84 00:09:44,501 --> 00:09:47,045 కదలకు, కదలకు. నీకేమీ కాదు. 85 00:10:32,799 --> 00:10:33,967 అబ్బా. 86 00:11:15,676 --> 00:11:17,636 ఏమైంది మీకు? 87 00:11:58,719 --> 00:12:00,429 ఇతరులలా నువ్వూ అగ్నికి ఆహుతి అవుతావు. 88 00:12:09,855 --> 00:12:10,898 ఇంజిన్ ని స్టార్ట్ చేయండి ఆపండి 89 00:12:10,981 --> 00:12:12,774 తాళం చెవి పెట్టలేదు! 90 00:13:25,639 --> 00:13:27,474 లియన్ గ్రేసన్. 91 00:13:31,103 --> 00:13:32,521 నువ్వు వచ్చేయాలి. 92 00:13:38,277 --> 00:13:39,987 అర్థమవుతోందా? 93 00:13:45,659 --> 00:13:47,703 అదే అందరికీ మంచిది. 94 00:13:53,375 --> 00:13:55,085 నీకు హాని తలపెట్టాలని మాకు లేదు. 95 00:14:05,888 --> 00:14:07,431 మీరు నా వెంట్రుక కూడా పీకలేరు. 96 00:14:11,977 --> 00:14:13,854 ఇప్పుడు నేను ఒకప్పటి లియన్ ని కాదు. 97 00:14:17,441 --> 00:14:19,276 నేను మారిపోయాను. 98 00:14:28,368 --> 00:14:31,872 నన్ను ఆపేంత సీన్ మీకు లేదు. 99 00:15:00,901 --> 00:15:02,486 సరే. సరే. 100 00:17:23,752 --> 00:17:24,752 అయ్యో! 101 00:18:28,525 --> 00:18:32,863 లియన్. ఏం జరిగింది? 102 00:18:34,781 --> 00:18:35,991 అది అయిపోయిందిలే. 103 00:18:37,743 --> 00:18:39,119 వాళ్లు నిన్నేమైనా చేశారా? 104 00:18:40,787 --> 00:18:42,831 మనం ఇంకా తెలివిగా వ్యవహరించాలి. 105 00:18:42,915 --> 00:18:44,291 ఇలా మళ్లీ జరగదు. 106 00:18:45,083 --> 00:18:46,293 నాకు తెలుసు. 107 00:18:48,712 --> 00:18:49,922 ఇక మీరు వెళ్లండి. 108 00:19:41,014 --> 00:19:42,599 డొరోతీ ప్రతి ఆరు గంటలకి తీసుకోవాలి 109 00:19:42,683 --> 00:19:44,017 నొప్పి కోసం ఆక్సీకొడోన్ 110 00:19:45,769 --> 00:19:47,521 ఆంబులెన్స్ 111 00:20:26,226 --> 00:20:30,063 హలో, డొరోతీ. నువ్వు ఇంటికి వచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 112 00:20:30,689 --> 00:20:31,940 నీ కోసం ఇవి తెచ్చాను. 113 00:20:32,941 --> 00:20:34,651 నన్ను పైకి తీసుకువెళ్ళండి. 114 00:20:34,735 --> 00:20:36,278 గది ఎక్కడో చూపిస్తాను. 115 00:21:16,276 --> 00:21:18,320 ఎప్పుడో వెళ్లి ఇప్పుడు వచ్చాం. 116 00:21:56,692 --> 00:21:59,152 నా వల్ల కావట్లేదు. చాలా వికారంగా ఉంది. 117 00:22:05,284 --> 00:22:06,660 డాక్టర్లు ఏమంటున్నారు? 118 00:22:09,997 --> 00:22:13,000 వెన్నెముక గాయాలు అయ్యాయి కాబట్టి, ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. 119 00:22:14,585 --> 00:22:18,589 తను ఫిజికల్ థెరపీని నిక్కచ్చిగా ఫాలో అయితే, 120 00:22:20,799 --> 00:22:23,302 తను మునుపటిలా నడిచే అవకాశం ఉంది. 121 00:22:25,220 --> 00:22:27,097 అలా జరగకపోతే… 122 00:22:27,806 --> 00:22:29,516 నాకు దాని గురించి ఆలోచించాలని కూడా లేదు. 123 00:22:31,226 --> 00:22:33,312 ఇప్పుడు ఇంటికి వచ్చేసింది కాబట్టి తను చక్కగానే కోలుకుంటుందిలే. 124 00:22:35,898 --> 00:22:37,774 మనం తనకి తోడుగా ఉంటే చాలు, ఏమంటావు? 125 00:22:40,903 --> 00:22:42,112 ఆ విషయంలో నీకు గుడ్ లక్. 126 00:22:46,366 --> 00:22:47,993 టీ తీసుకురా, చాలులే. 127 00:22:48,952 --> 00:22:50,120 తను ఎలా ఉంది? 128 00:22:52,039 --> 00:22:53,207 విశ్రాంతి తీసుకుంటోంది. 129 00:22:53,290 --> 00:22:55,042 తనకేమైనా కావాలేమో, ఒకసారి చూసి వస్తాను. 130 00:22:55,125 --> 00:22:56,668 అది మంచి ఆలోచన కాదులే. 131 00:22:57,461 --> 00:22:58,420 ఎందుకు? 132 00:22:58,504 --> 00:23:01,423 ఎందుకంటే, తను ఒంటరిగా ఉండాలనుకుంటోంది, మనమెవరమూ కదిలించకూడదట. 133 00:23:03,634 --> 00:23:05,177 తలుపు మూసేయ్. 134 00:23:08,430 --> 00:23:09,723 గుడ్ నైట్, లియన్. 135 00:24:26,091 --> 00:24:28,093 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్