1 00:00:11,708 --> 00:00:13,916 బెక్కా. బెక్కా. 2 00:00:14,000 --> 00:00:16,583 బెక్కా. మేలుకో, బెక్కా! 3 00:00:18,250 --> 00:00:19,250 దయచేసి నాకు సాయండి. 4 00:00:19,375 --> 00:00:20,375 ఏం జరిగింది? 5 00:00:21,625 --> 00:00:22,666 అల్మా? 6 00:00:24,083 --> 00:00:26,375 ఆగు, నువ్వు పిరమిడ్ దగ్గరున్న మహిళవు. 7 00:00:26,916 --> 00:00:28,000 అవును, నేనే. 8 00:00:29,208 --> 00:00:31,541 ఆమెను లోపలకు తీసుకురా. తను కాసేపు పడుకోవాలి. 9 00:00:39,125 --> 00:00:40,833 ఇవన్నీ నువ్వే గీశావా? 10 00:00:41,291 --> 00:00:42,625 అవును. 11 00:00:44,583 --> 00:00:46,458 అలెహాండ్రో నువ్వేనా? 12 00:00:47,125 --> 00:00:48,916 రొసారియో అలెహాండ్రో. 13 00:00:49,833 --> 00:00:52,166 నీ ఇంటి పేరు అలెహాండ్రో. 14 00:00:58,416 --> 00:01:00,666 బెక్కా. బెక్కా. 15 00:01:01,375 --> 00:01:04,000 -నా మాట వినబడుతోందా? -తన పేరు నీకెలా తెలుసు? 16 00:01:04,083 --> 00:01:06,250 మీ గురించి మీ అమ్మ చెబుతుంటుంది. 17 00:01:06,333 --> 00:01:07,500 మా అమ్మ ఇక్కడుందా? 18 00:01:07,625 --> 00:01:09,916 ఇప్పుడు బయటకు వెళ్లింది, కానీ తిరిగొస్తుంది. 19 00:01:10,000 --> 00:01:12,916 -తను బాగానే ఉందా? -తన పట్ల జాగ్రత్తగానే ఉంది. 20 00:01:13,000 --> 00:01:15,666 మరి ఈమె సంగతేంటి? తను కూడా బాగుంటుందిగా? 21 00:01:16,208 --> 00:01:18,166 తన మనసుకు విశ్రాంతి కావాలి. 22 00:01:19,833 --> 00:01:22,916 తన మూలాల కంటే శాఖలు వేగంగా విస్తరిస్తున్నాయి. 23 00:01:36,208 --> 00:01:40,708 అన్‌డన్ 24 00:01:44,208 --> 00:01:46,541 -అల్మా. -హేయ్, నాన్నా, ఏం చేస్తున్నావు? 25 00:01:46,625 --> 00:01:48,166 నీకు కాల్ చేస్తూనే ఉన్నా. 26 00:01:48,250 --> 00:01:51,833 నీకో సాధారణ ప్రశ్న. నువ్వు పరిశోధన చేస్తుండగా, 27 00:01:52,375 --> 00:01:54,000 ఎవరైనా ఎప్పుడైనా మూర్ఛ పోయారా? 28 00:01:54,083 --> 00:01:56,708 ఇప్పుడు బెక్కాతోనే ఉన్నావా? తనకు ఫోన్ ఇవ్వు. 29 00:01:56,791 --> 00:02:00,041 సరే, అదీ, అదేమీ విషయం కాదు, కానీ బెక్కా మూర్ఛ పోయింది. 30 00:02:00,125 --> 00:02:03,583 -ఏం జరుగుతోంది? -తిన్న ఆహారం, లేదా నీరు తగ్గడం కావచ్చు, 31 00:02:03,666 --> 00:02:07,791 లేదా మనం తన సామర్థ్యాన్ని ఉపయోగించడం కారణంగా అయ్యే అవకాశం అత్యంత స్వల్పం, 32 00:02:07,875 --> 00:02:09,291 కానీ అది కాకపోవచ్చు. 33 00:02:09,416 --> 00:02:11,250 మీరెక్కడ ఉన్నారు? నేను వస్తున్నా. 34 00:02:12,416 --> 00:02:14,000 -మెక్సికోలో ఉన్నాము. -ఏంటి? 35 00:02:14,083 --> 00:02:16,750 అమ్మను వెతుకుతున్నాం, అన్నట్టు, తనును కనుగొన్నాం. 36 00:02:16,833 --> 00:02:19,625 తనను కనిపెట్టనున్నాం. ఇక్కడ తన విషయం తెలిసింది. 37 00:02:19,708 --> 00:02:22,166 -పెద్ద కథ. -చిరునామా పంపించు, సరేనా? 38 00:02:22,250 --> 00:02:24,625 -విమానం బుక్ చేస్తున్నా. -నీకా అవసరం లేదు. 39 00:02:24,708 --> 00:02:26,625 చెప్పిన పని చెయ్. వస్తున్నాను. 40 00:02:27,416 --> 00:02:29,083 సరే, ఆ పని చేస్తాను. 41 00:02:52,916 --> 00:02:56,000 బెక్కా బిడ్డకు సంబంధించిన పని ఏదైనా చేస్తోందా? 42 00:02:57,208 --> 00:03:00,416 అవును, కనాలో వద్దో అని తను నిర్ణయించుకుంటోంది. 43 00:03:02,458 --> 00:03:03,833 ఆమెకు విశ్రాంతి అవసరం. 44 00:03:05,958 --> 00:03:07,375 అయితే నీకు మా అమ్మ తెలుసా? 45 00:03:08,208 --> 00:03:09,958 భలే విచిత్ర యాదృచ్ఛిక ఘటన. 46 00:03:10,041 --> 00:03:14,458 యాదృచ్ఛికం అనేది విశ్వంలో నిన్ను సరైన దిశగా నడిపిస్తుంది. 47 00:03:14,541 --> 00:03:16,625 -ఏదైనా మీమ్‌లో అది చదివావా? -అవును. 48 00:03:19,125 --> 00:03:21,666 అయితే, అసలు నువ్వు ఏం చేస్తావు? 49 00:03:22,083 --> 00:03:25,125 మనుషుల గాయాలకు చికిత్స చేస్తాను, 50 00:03:26,333 --> 00:03:28,708 ఇంకా వాళ్లు చూసే అవసరం ఉన్న వాటిని చూస్తాను. 51 00:03:28,791 --> 00:03:30,000 నాటు వైద్యురాలివా? 52 00:03:32,416 --> 00:03:35,125 మా అమ్మ అలాంటి పని చేయలేదని నా ఉద్దేశం. 53 00:03:35,208 --> 00:03:40,416 తల్లిదండ్రులకు ఆసక్తికర జీవితాలు ఉన్నాయని కనుగొనడం ఎప్పుడూ విభ్రాంతి కలిగిస్తుంది. 54 00:03:40,500 --> 00:03:42,250 అయితే నీకు ఆమె ఎలా తెలుసు? 55 00:03:42,333 --> 00:03:43,750 చాలా సంవత్సరాల క్రితం, 56 00:03:44,291 --> 00:03:46,208 ఆమె పెరటిలో ఏడుస్తోంది. 57 00:03:46,666 --> 00:03:49,041 సాయం కావాలా అని అడిగితే, అవునని చెప్పింది. 58 00:03:49,125 --> 00:03:53,666 ఈ ఇంటిలో ఓ గది అద్దెకు తీసుకుని, తన విరిగిన మనసుకు చికిత్స పొందింది. 59 00:03:53,750 --> 00:03:55,708 తను ఇది ఎందుకు రహస్యంగా ఉంచింది? 60 00:04:00,833 --> 00:04:03,000 నువ్వు తెరవాల్సిన తలుపు ఒకటి ఉంది. 61 00:04:03,083 --> 00:04:05,833 ఏమంటున్నావు... ఎలాంటి తలుపు? 62 00:04:07,375 --> 00:04:09,583 నువ్వు తెరవాలని కోరుకోని తలుపు. 63 00:04:09,666 --> 00:04:11,875 తెరవాలని కోరుకోనని, నేను చెప్పలేదు. 64 00:04:12,708 --> 00:04:14,625 ఆ తలుపు తెరచుకోవాలని అనుకోలేదు. 65 00:04:14,708 --> 00:04:17,083 తలుపు తెరవకుండా అదే ఆపుతోందా? 66 00:04:17,500 --> 00:04:18,833 అవును. 67 00:04:19,333 --> 00:04:24,500 బహుశా ఆ తలుపు వెనుక ఏం ఉండవచ్చోనని నువ్వు భయపడి ఉండవచ్చు. 68 00:04:41,166 --> 00:04:42,375 అల్మా? 69 00:04:50,833 --> 00:04:52,041 ఏంటి? 70 00:04:57,875 --> 00:04:59,000 అల్మా? 71 00:05:02,458 --> 00:05:03,500 అల్మా? 72 00:05:04,708 --> 00:05:06,125 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 73 00:05:15,250 --> 00:05:16,500 నీకేం పర్వాలేదు. 74 00:05:20,125 --> 00:05:21,541 నీకు ఆకలిగా ఉందా? 75 00:05:23,916 --> 00:05:25,791 నీకు ఏమివ్వాలో నాకు తెలియదు. 76 00:05:28,916 --> 00:05:30,208 సరే, సరే. 77 00:05:30,666 --> 00:05:32,375 ఇదుగో, ఇది ప్రయత్నించు. 78 00:05:34,000 --> 00:05:35,708 ఇదుగో చూడు. 79 00:05:36,208 --> 00:05:37,625 నీకది నచ్చింది. 80 00:05:44,041 --> 00:05:46,416 నాన్నా, ఇక్కడేం చేస్తున్నావు? 81 00:05:46,500 --> 00:05:50,833 నువ్వు మూర్ఛపోయావని అల్మా ఫోన్‌లో చెబితే, వెంటనే వచ్చేశాను. నీకెలా ఉంది? 82 00:05:54,458 --> 00:05:56,291 బాగుంది... అనుకుంటున్నా. 83 00:05:56,375 --> 00:05:57,958 మంచిది. మంచిది. 84 00:05:58,041 --> 00:06:00,125 హేయ్, నాన్నా. వచ్చేశావు. 85 00:06:00,916 --> 00:06:03,125 ఎవరు లేచి తిరుగుతున్నారో చూడు, నిద్రమొహం. 86 00:06:03,208 --> 00:06:06,083 -అందరూ బాగున్నారని అనుకుంటున్నా. -ఇపుడు టైమెంత? 87 00:06:07,166 --> 00:06:08,541 ఎవరు నువ్వు? 88 00:06:10,750 --> 00:06:11,916 నేనిప్పుడు ఎక్కడకు వెళ్లాలి? 89 00:06:12,000 --> 00:06:13,000 నాతో రా. 90 00:06:13,958 --> 00:06:16,583 బహుశా బెక్కా మరికాసేపు నిద్ర పోవాలి. 91 00:06:20,083 --> 00:06:21,500 సుస్వాగతం! 92 00:06:22,916 --> 00:06:25,750 సరే, రాత్రికో విమానం ఉంది. అందరం ఇంటికి వెళుతున్నాం. 93 00:06:25,833 --> 00:06:28,791 మా అమ్మ సామాను ఇక్కడుంది. మనం ఆమె కోసం ఆగాలి. 94 00:06:28,875 --> 00:06:32,458 మీ అమ్మ గతాన్ని తవ్వవద్దని నీకు ప్రత్యేకంగా చెప్పాను. 95 00:06:32,541 --> 00:06:35,833 మీరు ఏం చేస్తున్నారో తెలియక ఇప్పుడు బెక్కా అలసిపోయింది. 96 00:06:35,916 --> 00:06:38,416 -నాన్నా, బాగానే ఉన్నా. -బాగుండడం నీ అదృష్టం. 97 00:06:38,500 --> 00:06:41,291 -ఇంకా దారుణం జరిగి ఉండవచ్చు. -నాన్నా, ఊరుకో. 98 00:06:41,375 --> 00:06:43,875 అమ్మను వెతకడంలో సాయం చెయ్. నీకిది తెలిసి తీరాలి. 99 00:06:43,958 --> 00:06:46,666 మీరిద్దరు తవ్వడం ఆరంభించేవరకూ అంతా బాగానే ఉంది. 100 00:06:46,750 --> 00:06:49,125 -బాధగా ఉంది, నాన్నా. -మనకు బాధ లేదు, బెక్కా. 101 00:06:49,208 --> 00:06:53,625 దాటవేతతో ఈ కుటుంబం ఇబ్బంది పడుతుంటే, దానినలాగే వదిలేయడం మీకు సరి అనిపిస్తోంది. 102 00:06:53,708 --> 00:06:57,500 కానీ ఇప్పుడు మనకు బెక్కా సామర్థ్యం ఉంది, ఏం జరుగుతోందో తెలుసుకోగలం. 103 00:06:57,583 --> 00:07:00,000 మనం అమ్మకు సాయం చేసి, మన జీవితాలు మెరుగు చేయగలం. 104 00:07:00,083 --> 00:07:03,916 బెక్కా మూర్ఛపోయే వరకూ ఒత్తిడి చేశావు. ఇంకేం జరగవచ్చో నీకు తెలుసా? 105 00:07:04,000 --> 00:07:07,458 -ఏం జరగవచ్చు. -తాను బాగుంది. బెక్కా, బాగున్నానని చెప్పు. 106 00:07:08,083 --> 00:07:09,916 -మీకది వినబడడం లేదా? -ఏం వినాలి? 107 00:07:10,000 --> 00:07:12,166 నీకు నిజంగా బాగానే ఉందా? 108 00:07:12,250 --> 00:07:17,791 ఏ రహస్యాలు బయటపడతాయో అని, నీ జ్ఞాపకాలలోకి వెళ్లేందుకు భయపడుతున్నావు. 109 00:07:17,875 --> 00:07:19,541 ఆగు, ఆగు, ఆగు. ఏ రహస్యాలు? 110 00:07:19,625 --> 00:07:24,791 మీ అమ్మ స్పందించేలా, భావోద్వేగంగా ఉంటుంది. నేనేమీ చేయలేను. ఎప్పుడూ అలాగే ఉంది. 111 00:07:24,875 --> 00:07:26,916 -ఇక, చూడు. ఇక చాలు! -నాన్నా, ఊరుకో. 112 00:07:27,000 --> 00:07:30,500 రాత్రి తొమ్మిదికి విమానం ఉంది, మనమంతా అది ఎక్కాలి. 113 00:07:32,708 --> 00:07:34,125 అంతే. మనం వెళుతున్నాం. 114 00:07:34,208 --> 00:07:36,000 నాన్నా. నాన్నా. 115 00:07:36,625 --> 00:07:40,583 దయచేసి ఇలా చేయకు. అమ్మ గురించి మేమేం కనుగొన్నామో తెలుసుకోవాలని లేదా? 116 00:07:40,666 --> 00:07:42,750 దాంతో నాకు సంబంధం లేదు. 117 00:07:42,833 --> 00:07:44,708 తను ఎందుకు పారిపోయిందో తెలుసుకోవా? 118 00:07:44,791 --> 00:07:48,750 ఆమె ఎక్కడుందో? ఆమె బాధ ఏంటో? ఆమెకు ఏదైనా సంబంధం ఉంటే? 119 00:07:54,708 --> 00:07:57,708 ఈ విషయంలో మన్నించండి. మేము బయటకు వెళతాం. 120 00:08:04,166 --> 00:08:07,375 మీ అమ్మకు సంబంధం ఉంటే, నాకు దాని గురించి తెలుసుకోవాలని లేదు. 121 00:08:07,458 --> 00:08:08,416 నాన్నా, ఊరుకో. 122 00:08:08,500 --> 00:08:11,583 మీకు అన్నీ సరిగా ఉండాలని నేను అన్ని పనులు చేశాను. 123 00:08:11,666 --> 00:08:14,666 -అందరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. -సంతోషంగా ఉన్నావా? 124 00:08:15,958 --> 00:08:17,833 ఎందుకంటే నేను సంతోషంగా లేను. 125 00:08:17,916 --> 00:08:19,375 నాకు తెలిసిన అల్మాకు సంతోషమే. 126 00:08:19,458 --> 00:08:21,958 నువ్వు వచ్చి అన్నీ సరిచేయాలని అనుకునేవరకూ. 127 00:08:22,041 --> 00:08:25,916 నాన్నా, నేను నీకు రాసిన ఉత్తరాలను చూశాను, అవి తను నీకు రాసినవి. 128 00:08:26,000 --> 00:08:31,333 తను సంతోషంగా లేదు. తనకు పీహెచ్‌డీ చేయాలని లేదు, కానీ నీకది చెప్పేందుకు తనకు భయం. 129 00:08:31,416 --> 00:08:33,666 -మరి ఆ సంగతేంటి? -ఆ ప్రోగ్రాం కష్టమైనది, 130 00:08:33,750 --> 00:08:36,666 కానీ తగిన ఫలితం ఉంటుంది. అంతా బాగుంది. 131 00:08:36,791 --> 00:08:39,916 అంతా బాగాలేదు! నువ్వు బాగాలేదు. 132 00:08:40,000 --> 00:08:43,500 అమ్మ బాగాలేదు. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. 133 00:08:46,958 --> 00:08:50,375 దానిని చూడమని చెబుతున్నానంతే. 134 00:08:51,583 --> 00:08:52,833 దయచేసి విను. 135 00:08:53,125 --> 00:08:56,375 గతంలో చూసి, ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుంటే, 136 00:08:56,458 --> 00:08:59,208 -మనం దాన్ని సరిచేయగలిగితే అంటున్నాను. -వద్దు. 137 00:09:06,333 --> 00:09:07,541 ఇది ముగిసింది, జేకబ్. 138 00:09:13,958 --> 00:09:18,791 ఆ పని చేసినప్పుడు, దానికి అలవాటు పడిపోయా. నాకు మళ్లీ ఆ మనిషిని కావాలని లేదు. 139 00:09:18,875 --> 00:09:20,875 లేదు, నువ్వలా అవ్వవు. 140 00:09:21,666 --> 00:09:23,125 నీకు ఆ విషయమెలా తెలుసు? 141 00:09:27,291 --> 00:09:29,250 ఎయిర్ మెక్సికో, మీకెలా సాయపడగలను? 142 00:09:30,083 --> 00:09:32,291 -నేనీ ఫోన్ మాట్లాడాలి. -హలో? 143 00:09:33,666 --> 00:09:36,708 ఎవరైనా ఉన్నారా? హలో? 144 00:09:37,333 --> 00:09:38,375 ఉన్నాను. 145 00:09:42,166 --> 00:09:44,958 ఇదుగో చూడు. నీకేమీ కాదు. 146 00:09:47,541 --> 00:09:49,041 నువ్వు ఎవరి పాపాయివి? 147 00:09:49,708 --> 00:09:50,916 నువ్వు నా పాపవా? 148 00:09:52,000 --> 00:09:54,166 నేను ఇకపై మా ఇంటి నుంచి ఫోన్ చేయలేను... 149 00:09:54,583 --> 00:09:57,833 ఇంకా నువ్వూ నాకు ఫోన్ చేయకు. 150 00:09:58,708 --> 00:09:59,666 నీకు అర్థమైందా? 151 00:10:01,708 --> 00:10:04,166 నువ్వు నా పాపాయివి. నేను నీకు అమ్మని. 152 00:10:08,958 --> 00:10:10,916 ఇన్‌కమింగ్ కాల్ - రీడ్ రాత్రి 8:00 క్లబ్ రాత్రి భోజనం 153 00:10:20,291 --> 00:10:23,625 నా పాయింట్లను ఎందుకు ఉపయోగించలేవో నాకు అర్థం కాలేదు... 154 00:10:23,708 --> 00:10:25,541 హలో? అబ్బా ఛ! 155 00:10:31,791 --> 00:10:33,208 కమీలా? 156 00:10:35,708 --> 00:10:37,041 వద్దు. 157 00:11:07,333 --> 00:11:08,666 మనం ఏం చేస్తున్నాం? 158 00:11:09,500 --> 00:11:11,250 నువ్వు అసహనంగా ఉన్నావు. 159 00:11:12,291 --> 00:11:16,875 గతంలో జవాబులను వెతకాలని నా ప్రయత్నం, మా నాన్న తన విషయాలలోకే చూడడం లేదు. 160 00:11:16,958 --> 00:11:19,208 మొదట తలుపు, ఇప్పుడు మీ నాన్నా? 161 00:11:19,291 --> 00:11:22,083 తలుపు నుంచి వెళ్లాలని చూశాను. నిజంగా ప్రయత్నించాను. 162 00:11:22,166 --> 00:11:23,250 నాకు చూపించు. 163 00:11:27,416 --> 00:11:28,541 సరే. 164 00:11:29,291 --> 00:11:31,708 పూర్తి బహిర్గతం చేసినా, వింతగా ఉండవచ్చు. 165 00:11:44,916 --> 00:11:46,166 నీ తలుపు ఇదేనా? 166 00:11:47,500 --> 00:11:48,583 నీకు కనబడిందా? 167 00:11:49,375 --> 00:11:50,541 తలుపు తెరువు. 168 00:11:50,875 --> 00:11:54,250 ప్రమాణపూర్తిగా, తలుపు తెరవాలని ప్రయత్నించాను. 169 00:11:54,333 --> 00:11:58,208 లాగాలని చూశాను. తోయాలని చూశాను. శరీరంతో గుద్ది చూశాను. 170 00:11:58,291 --> 00:12:02,250 తెరచుకోవాలని తలుపు అనుకోవడం లేదు. సరేనా? చూడు. నీకు కనబడిందా? 171 00:12:05,000 --> 00:12:07,666 నువ్వు ప్రశాంతంగా ప్రయత్నించావా? 172 00:12:09,458 --> 00:12:10,458 లేదు. 173 00:12:21,166 --> 00:12:23,416 అబ్బా ఛ! ఛ! ఛ! 174 00:12:23,500 --> 00:12:25,083 లోపల ఎవరో ఉన్నారు. 175 00:12:30,791 --> 00:12:32,291 హలో ఎవరైనా ఉన్నారా? 176 00:12:34,666 --> 00:12:35,916 ఆ శబ్దం ఆగిపోయింది. 177 00:12:39,791 --> 00:12:41,916 దేవుడా, ఓ చిన్నారిలా అనిపించింది. 178 00:12:42,375 --> 00:12:43,416 కావచ్చు. 179 00:12:50,791 --> 00:12:51,750 ఎన్‌ట్రాడాస్ టికెట్లు 180 00:12:51,833 --> 00:12:54,250 ఏమండీ, మిస్? పురావస్తు ప్రదేశానికి 181 00:12:54,333 --> 00:12:57,083 పర్యటనకు వెళ్లగలనా అని నేను చూస్తున్నాను. 182 00:12:57,541 --> 00:13:00,958 మన్నించండి, ఇవాల్టికి ఆఖరి పర్యటన 20 నిమిషాల క్రితమే మొదలైంది. 183 00:13:01,541 --> 00:13:02,708 రేపు తిరిగి రండి. 184 00:13:02,791 --> 00:13:05,583 ఉదయాన్నే విమానం ఎక్కాల్సి ఉంది, కానీ ధన్యవాదాలు. 185 00:13:05,666 --> 00:13:07,416 టెంప్లో మేయర్ 186 00:13:08,208 --> 00:13:10,791 పర్వాలేదు. నేను తీసుకెళతాను. 187 00:13:11,208 --> 00:13:14,500 తొమ్మిదేళ్ల క్రితం వరకూ విద్యుత్ కార్మికులు 188 00:13:14,583 --> 00:13:17,583 కొయోల్‌క్సాక్వీ రాయిని కనుగొనేవరకూ ఆలయం దాచబడే ఉంది. 189 00:13:17,666 --> 00:13:19,625 ఇక ఆలయం మళ్లీ కనబడింది. 190 00:13:20,291 --> 00:13:22,250 అబ్బో, నీకు నిజంగా చాలా తెలుసు. 191 00:13:23,333 --> 00:13:26,166 లేదు, నాకు చెప్పినవి గుర్తుంచుకున్నానంతే. 192 00:13:26,458 --> 00:13:30,500 సరే, నీకు ఓ రహస్యం చెబుతాను. అందరు ప్రొఫెసర్లు చేసేది అదే. 193 00:13:31,083 --> 00:13:34,375 -మీరు ప్రొఫెసరా? -అవును, శాన్ ఆంటోనియోలో. 194 00:13:34,458 --> 00:13:35,375 నిజంగానా? 195 00:13:36,333 --> 00:13:39,791 యునైటెడ్ స్టేట్స్‌లో చదువుకోవాలని అనుకున్నాను, కానీ... 196 00:13:40,083 --> 00:13:41,125 కానీ ఏంటి? 197 00:13:41,208 --> 00:13:42,583 టెంప్లో మేయర్ పురావస్తు ప్రదర్శనశాల కమీలా 198 00:13:42,666 --> 00:13:44,500 ఏం లేదు. అదేమీ లేదు. 199 00:13:45,541 --> 00:13:46,666 నీవు దరఖాస్తు చేయాలి. 200 00:13:49,083 --> 00:13:52,708 దీని తర్వాత కాఫీ తాగుతూ, దీనిపై ఇంకొంచెం మాట్లాడుకుందామా? 201 00:13:52,791 --> 00:13:54,083 నాకది ఇష్టమే. 202 00:13:55,458 --> 00:13:56,958 ఈ ప్రదేశం నిజంగా గొప్పగా ఉంది. 203 00:13:57,041 --> 00:14:01,958 ఇక్కడకు తరచుగా స్నేహితులు, లేదా కుటుంబంతో, లేదా తెలియదు కానీ, ప్రియుడితో వస్తావా? 204 00:14:03,666 --> 00:14:06,416 లేదు, సహజంగా ఇక్కడకు ఒంటరిగా రాను. 205 00:14:06,500 --> 00:14:10,125 అయితే, మాట్లాడేందుకు స్నేహితులు లేరు, కుటుంబం లేదు, ప్రియుడు లేడా? 206 00:14:11,916 --> 00:14:14,708 కొందరు స్నేహితులు ఉన్నారు, ప్రియుడు లేడు. 207 00:14:15,250 --> 00:14:20,250 ఇంకా, ఉంది, నాకు కుటుంబం ఉంది, కానీ ఇప్పుడు మేము మాట్లాడుకోవడం లేదు. 208 00:14:20,625 --> 00:14:21,916 ఎందుకు లేదు? 209 00:14:23,625 --> 00:14:25,083 అది కేథలిక్ మతపరమైనది. 210 00:14:26,875 --> 00:14:29,291 నా కుటుంబంతో కూడా నేను మాట్లాడడం లేదు. 211 00:14:29,375 --> 00:14:30,541 అలా ఎందుకు? 212 00:14:31,083 --> 00:14:33,541 మా నాన్న ఓ దిక్కుమాలినవాడు. 213 00:14:34,333 --> 00:14:38,208 మా అమ్మ మానసిక వైద్యశాలలో ఉండగా ఆయన ఆమెకు విడాకులు ఇచ్చాడు. 214 00:14:39,583 --> 00:14:41,041 ఆమె పిచ్చాసుపత్రిలో ఉందా? 215 00:14:41,125 --> 00:14:45,125 ఉండి వచ్చేసింది. కొందరు స్కిజోఫ్రీనియా అంటారు. 216 00:14:45,583 --> 00:14:49,291 -కానీ మీరలా అనుకోరా? -నువ్వలా అనుకోవచ్చు. 217 00:14:49,375 --> 00:14:52,875 తన స్వల్ప కాల విషయాల కంటే ఆమెకు చాలా విలువ ఉంటుంది, కదా? 218 00:14:52,958 --> 00:14:56,250 ఆమె చురుకైనది, ఇంకా తెలివైనది, ఇంకా ఆలోచన గలది. 219 00:14:57,166 --> 00:14:59,833 తనను వదిలేయడం సరైన పని కాదు. 220 00:14:59,916 --> 00:15:00,958 కాదు. 221 00:15:02,583 --> 00:15:04,083 ఎవరూ చేయరు. 222 00:15:05,458 --> 00:15:07,416 ఆమెకు సాయం చేసే మార్గం వెతుకుతాను. 223 00:15:07,500 --> 00:15:10,208 -వెతుకుతావా? -ఆ, నా జీవితం ఆమెకు అంకితం చేస్తాను. 224 00:15:11,583 --> 00:15:13,375 అది అద్భుత విషయం. 225 00:15:22,666 --> 00:15:24,250 ఇది చాలా అందంగా ఉంది. 226 00:15:26,375 --> 00:15:28,875 నా చిన్నప్పుడు, ఆ తోకచుక్కలు 227 00:15:28,958 --> 00:15:31,791 సాధువుల కన్నీళ్లు అని మా అమ్మమ్మ చెప్పేది. 228 00:15:33,791 --> 00:15:35,125 నాకది నచ్చింది. 229 00:15:37,416 --> 00:15:43,291 కొందరు వ్యక్తులు అవి తోకచుక్కలు విచ్ఛిన్నం కావడంతో ఏర్పడిన కణాలు అని, 230 00:15:43,375 --> 00:15:47,583 అవి మన వాతావరణంతో ఢీకొన్నాక వేడెక్కుతాయని, ప్రకాశవంతంగా మండిపోతాయని అంటారు, 231 00:15:48,375 --> 00:15:51,458 కానీ "సాధువుల కన్నీళ్లు," అది ఇంకా బాగుందని అంటాను. 232 00:15:56,458 --> 00:15:57,458 ఏమయింది? 233 00:16:00,458 --> 00:16:01,666 ఏమీ లేదు. 234 00:16:02,583 --> 00:16:04,625 నీ వర్షన్ నాకు నచ్చింది. 235 00:16:05,583 --> 00:16:10,125 వెనుక వదిలేసిన విషయాలు బాగా మండుతాయి. 236 00:16:26,166 --> 00:16:27,666 దేని కోసం వెతుకుతున్నావు? 237 00:16:29,000 --> 00:16:31,166 నేను, నాకు తెలియదు, నేను... 238 00:16:31,250 --> 00:16:33,416 ఏదో పోయినట్లుగా అనిపించింది. 239 00:16:34,416 --> 00:16:35,666 ఏదో వదిలేసినట్లు ఉంది. 240 00:16:36,916 --> 00:16:39,500 -నేను వెనక్కు తిప్పనా? -వద్దు, నేను... 241 00:16:42,458 --> 00:16:43,958 అంతా బాగానే ఉందా? 242 00:16:44,916 --> 00:16:46,250 అదేమీ లేదు. 243 00:16:46,833 --> 00:16:50,083 హేయ్, మా అమ్మతో ఎంతో సమయం గడిపినందుకు నీకు ధన్యవాదాలు. 244 00:16:50,166 --> 00:16:53,166 కానీ అది ఎక్కువ అయితే, నువ్వలా చేస్తూ ఉండాల్సిన పని లేదు. 245 00:16:54,500 --> 00:16:57,958 నా కన్నతల్లి నన్ను పట్టించుకోకపోతే ఆ పని మీ అమ్మ చేసింది. 246 00:17:00,916 --> 00:17:04,375 కానీ బహుశా నాకూ కొంత విరామం కావాలి. 247 00:17:04,500 --> 00:17:05,458 సరే. 248 00:17:12,750 --> 00:17:16,833 మెక్సికోలో ఓ కొత్త నంబర్‌కు తొమ్మిది సుదూర కాల్స్ చేయడం 249 00:17:16,916 --> 00:17:19,416 -గుర్తు లేదా? -ఏమంటావు? నాది అబద్ధం అంటావా? 250 00:17:19,500 --> 00:17:21,750 లేదు, ఇవి ఛార్జీలు తప్పా అని చూస్తున్నాను. 251 00:17:21,833 --> 00:17:25,458 కానీ అబద్ధం చెప్పానని ఆరోపించినట్లు ఊహించుకోవడం నాకు కొత్తగా ఉంది. 252 00:17:25,541 --> 00:17:27,916 -అబద్ధం చెబుతున్నావా? -అదుగో, ఆరోపిస్తున్నావు. 253 00:17:28,000 --> 00:17:30,625 -కమీలా, ఇదంతా దేని గురించి? -ఏమీ లేదు! 254 00:17:47,958 --> 00:17:49,125 చూడు... 255 00:17:51,125 --> 00:17:54,958 మీ అమ్మను నేను కలిసినప్పటి నుంచి ఆమెలో ఏదో మార్పు ఉంది, 256 00:17:55,041 --> 00:17:56,916 అదేంటో నాకు తెలియదు. 257 00:17:57,875 --> 00:17:59,458 తను నాకెన్నడూ చెప్పలేదు. 258 00:17:59,541 --> 00:18:04,208 గట్టిగా ఒత్తిడి చేయాలని నేను అనుకోలేదు. నేనేం కనుగొంటానో అని భయపడ్డాను. 259 00:18:04,291 --> 00:18:05,666 పర్వాలేదు, నాన్నా. 260 00:18:06,375 --> 00:18:07,583 మనం అది తెలుసుకుందాం. 261 00:18:08,333 --> 00:18:10,583 నేను సరైన పని చేయాలని భావించాను. 262 00:18:11,375 --> 00:18:14,750 అందరికీ పరిస్థితులు మెరుగ్గా ఉండాలని కోరుకున్నాను, అందుకు 263 00:18:17,041 --> 00:18:19,750 కాలాన్ని మార్చడం విలువైనది కావచ్చు, 264 00:18:19,833 --> 00:18:21,416 ఇంకా నేను బతికుండడం 265 00:18:22,916 --> 00:18:25,000 పరిస్థితులను మెరుగ్గా చేసి ఉండాలి. 266 00:18:25,708 --> 00:18:28,041 నువ్వు బతికుండడం మంచి విషయమే. 267 00:18:29,291 --> 00:18:30,791 నేనంత కచ్చితంగా అనుకోను. 268 00:18:55,041 --> 00:18:56,041 ఏంటి? 269 00:18:57,083 --> 00:18:58,750 ఆగు, నీ కోసం వస్తున్నాను! 270 00:19:00,333 --> 00:19:01,958 ఏంటి? 271 00:19:04,458 --> 00:19:05,875 ఎక్కడున్నావు? 272 00:19:07,333 --> 00:19:09,125 ఎక్కడున్నావు? 273 00:19:19,583 --> 00:19:21,625 నా బిడ్డను ఎక్కడకు తీసుకెళుతున్నావు? 274 00:19:24,541 --> 00:19:26,500 నీకు తెలుసుకునే కోరిక ఉండదని అనుకున్నాను. 275 00:19:33,708 --> 00:19:35,541 వీడిని చివరిసారిగా ఎత్తుకోవాలని ఉందా? 276 00:19:46,833 --> 00:19:49,250 నేను వీడితో కాసేపు గడపవచ్చా? 277 00:19:50,625 --> 00:19:51,541 ఒక్క గంట చాలు. 278 00:19:51,625 --> 00:19:53,208 అది ఇంకా కష్టం అవుతుంది... 279 00:19:53,916 --> 00:19:55,458 నాకు తెలుసు. 280 00:19:59,125 --> 00:20:01,041 వీడికి నీ గుర్తుగా పేరు పెడతాను. 281 00:20:03,416 --> 00:20:04,625 అలెహాండ్రో. 282 00:20:12,041 --> 00:20:15,083 నాకు నీకు మంచి జీవితం ఇవ్వాలని ఉంది. 283 00:20:15,750 --> 00:20:16,833 కానీ... 284 00:20:18,541 --> 00:20:20,750 నేను ఇవ్వగలిగే దానికంటే 285 00:20:22,166 --> 00:20:24,500 నీకు మెరుగైన జీవితం లభిస్తుంది. 286 00:20:27,916 --> 00:20:29,291 -బెక్కా! -ఓరి దేవుడా. 287 00:20:29,375 --> 00:20:30,875 జాగ్రత్త, గాజుపెంకులున్నాయి. 288 00:20:36,125 --> 00:20:38,166 నేను క్రిమిసంహారకం తెస్తాను. 289 00:20:42,708 --> 00:20:46,291 నువ్వు ఆమెకు ప్రతిబింబం, కానీ నువ్వు ఆమెవు కావు. 290 00:20:46,833 --> 00:20:48,666 నిన్ను నువ్వు అర్థం చేసుకున్నాక, 291 00:20:49,708 --> 00:20:51,666 నీకేం కావాలో నీకు తెలుస్తుంది. 292 00:20:53,916 --> 00:20:55,875 హేయ్. బాగానే ఉన్నావా? 293 00:20:56,250 --> 00:20:59,375 కొన్ని విషయాలలో ఏం జరుగుతోందో మనకు అసలు ఏమీ తెలియదు. 294 00:21:02,625 --> 00:21:05,208 ఈ ఇంటిలో అమ్మ ఓ పిల్లాడిని కనింది. 295 00:21:06,041 --> 00:21:07,625 అతనే అలెహాండ్రో. 296 00:21:09,583 --> 00:21:11,166 అదే అమ్మ రహస్యం. 297 00:21:14,458 --> 00:21:16,500 -ఏమయింది? -ఏమీ లేదు. 298 00:21:17,000 --> 00:21:18,750 ఏమీ లేదు. అదేమీ లేదు. 299 00:21:18,833 --> 00:21:20,041 ఏమీ లేదు! 300 00:21:21,458 --> 00:21:23,666 మనం వెళ్లి, మీ అమ్మను కనిపెట్టాలి. 301 00:22:12,125 --> 00:22:14,125 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 302 00:22:14,208 --> 00:22:16,208 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్