1 00:00:20,083 --> 00:00:22,291 ప్రయత్నించు, బాబూ, ప్రయత్నించు. 2 00:00:22,416 --> 00:00:24,166 నాకు ఆకాశంలా అనిపిస్తోంది. 3 00:00:32,041 --> 00:00:33,041 అబ్బా ఛ. 4 00:00:33,125 --> 00:00:37,250 అన్‌డన్ 5 00:00:47,791 --> 00:00:48,875 హేయ్! 6 00:00:49,416 --> 00:00:50,541 సాయం చేయండి, దయచేసి. 7 00:01:28,916 --> 00:01:31,000 -అదృష్టం వరించు గాక! -బెక్కా! 8 00:01:31,083 --> 00:01:33,791 బెక్కా! అక్కా! 9 00:01:35,625 --> 00:01:36,791 వద్దు! 10 00:01:38,166 --> 00:01:40,500 -పద. టిఫిన్ తిను. -నాకు ఆకలిగా లేదు. 11 00:01:41,875 --> 00:01:44,750 హేయ్! వద్దు! వద్దొద్దు, వద్దు. 12 00:01:50,166 --> 00:01:53,458 బెక్కా, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. 13 00:01:54,125 --> 00:01:56,541 నాకు నువ్వు కావాలి. నన్ను మన్నించు. 14 00:02:01,083 --> 00:02:02,625 బెక్కా! 15 00:02:46,291 --> 00:02:47,500 గెరాల్డిన్? 16 00:02:47,583 --> 00:02:51,416 మళ్లీ నువ్వే. నా వెంటబడడం ఆపు. 17 00:02:51,500 --> 00:02:52,708 ఏంటి? 18 00:02:53,916 --> 00:02:54,958 అల్మా. 19 00:02:55,041 --> 00:02:58,208 -నేను నీ మనవరాలిని. -నువ్వు ఎవరైనా నాకు అనవసరం. 20 00:02:58,291 --> 00:02:59,791 నన్ను కుంగదీసేందుకు ఒప్పుకోను. 21 00:02:59,875 --> 00:03:02,791 -హేయ్, నువ్వు అనుకునేలా కాదు. -నాకు దూరంగా వెళ్లు! 22 00:03:02,875 --> 00:03:07,166 -ఏం జరుగుతోంది? -ఏమీ లేదు. అంతా బాగుంది, కదా? 23 00:03:07,250 --> 00:03:08,583 అవును. 24 00:03:09,375 --> 00:03:10,708 అంతా బాగుంది. 25 00:03:13,333 --> 00:03:15,250 నీ కారణంగా నా కాలం పొడిగిస్తే... 26 00:03:15,333 --> 00:03:16,666 సాయం చేయాలనే వచ్చాను. 27 00:03:16,750 --> 00:03:20,291 కనీసం, అలా అనుకుంటున్నా. ఇప్పుడు, ఇక్కడ ఎందుకున్నానో తెలియదు. 28 00:03:20,375 --> 00:03:24,666 మా అక్క ఈ సమయం తెరిచింది, కానీ వేరే సమయం కోసం ప్రయత్నించాను, తరువాతి కాలం. 29 00:03:24,750 --> 00:03:26,125 -సరే. -నీ తర్వాతి కాలం. 30 00:03:26,208 --> 00:03:30,125 అంటే, 30 ఏళ్ల తర్వాత, మా అమ్మకు నువ్వు తన కొడుకును దత్తత వద్దని చెప్పినపుడు. 31 00:03:33,875 --> 00:03:35,791 ఎందుకలా చెప్పావో నీకు తెలియదు. 32 00:03:36,541 --> 00:03:39,083 -అలా చెబుతాను. అలా చెబుతానా? -విను... 33 00:03:40,083 --> 00:03:42,333 నాకు నా అవసరం గల ముగ్గురు కొడుకులున్నారు. 34 00:03:42,416 --> 00:03:44,833 నేనిక్కడ ఇరుక్కుపోలేను. నీకు అర్థమైందా? 35 00:03:44,916 --> 00:03:47,083 మనం ఇది కలిసి చేయాల్సి ఉంది! 36 00:03:47,166 --> 00:03:48,125 కలిసి ఏం చేయాలి? 37 00:03:48,208 --> 00:03:51,750 నీ భవిష్యత్తులో, అలెహాండ్రో దత్తత వద్దని మా అమ్మకు చెప్పకుండా ఆపాలి. 38 00:03:51,833 --> 00:03:55,333 -లేదు, నేను అలాంటివి ఏవీ చేయలేను. -తప్పకుండా చేయగలవు. 39 00:03:55,416 --> 00:03:57,791 నీ సామర్థ్యాలు అభివృద్ధి కాలేదని తెలుసు. 40 00:03:57,875 --> 00:03:59,875 -నాకు సామర్థ్యాలు లేవు. -పర్వాలేదు. 41 00:03:59,958 --> 00:04:02,458 నాకు, మా అక్కకు, మా నాన్నకు సామర్థ్యాలు ఉన్నాయి... 42 00:04:02,541 --> 00:04:05,041 లేదు. నేను అవన్నీ ఆపేశాను. 43 00:04:06,208 --> 00:04:07,416 ఏంటి? 44 00:04:08,208 --> 00:04:09,291 ఏం ఆపేశావు? 45 00:04:09,375 --> 00:04:11,083 ఆమె నిన్ను ఇక్కడకు పంపిందా? 46 00:04:12,000 --> 00:04:13,625 నువ్వు ఆమెతో కుమ్మక్కయ్యావా? 47 00:04:13,708 --> 00:04:16,125 ఎవరితో? ఏం మాట్లాడుతున్నావు? 48 00:04:16,208 --> 00:04:18,250 నీ సామర్థ్యాలను ఆపేలా చేసిందేమిటి? 49 00:04:18,375 --> 00:04:19,625 నన్ను వేధించడం ఆపు. 50 00:04:40,208 --> 00:04:41,208 సరే. 51 00:04:42,208 --> 00:04:45,208 నువ్వేం చేశావో చూద్దాం. గెరాల్డిన్? 52 00:04:45,291 --> 00:04:50,208 నేను ఈ వృత్తం చేశాను, ఇంకా ఇవన్నీ నాకు చెందిన భాగాలు. 53 00:04:50,291 --> 00:04:52,750 వీటిని చేస్తూ ఉంటావు. అవి నాన్న గదిలో చూశాను. 54 00:04:52,833 --> 00:04:55,416 లేదు, ఇలాంటిది ఏదీ గతంలో ఎన్నడూ చేయలేదు. 55 00:04:55,500 --> 00:04:58,000 ఇప్పటికి కాకపోవచ్చు, కానీ చేస్తావు. అవును. 56 00:04:58,083 --> 00:04:59,916 మరో ముక్క సంగతి ఏమిటి? 57 00:05:06,916 --> 00:05:11,833 అది నేను కోల్పోయిన నా పిల్లల కోసం. 58 00:05:12,583 --> 00:05:13,958 అలాగా. 59 00:05:14,041 --> 00:05:15,833 అది వేరే ఇంకేం కావచ్చు? 60 00:05:16,875 --> 00:05:19,125 నువ్వు మరచిపోవాలనుకునే లేదా దాచాలనుకునే... 61 00:05:19,208 --> 00:05:20,333 వేరే ఎవరిదైనా వంతు. 62 00:05:20,416 --> 00:05:23,333 బహుశా అందుకే మా అమ్మకు తన కొడుకును దత్తత వద్దని చెప్పావు. 63 00:05:23,416 --> 00:05:26,625 ఆమె ఏం మాట్లాడుతోందో నాకు తెలియదు. నన్ను వేధిస్తూనే ఉంది. 64 00:05:26,708 --> 00:05:29,375 -నేనలా చేయడం లేదు. సాయం చేయాలని. -నన్ను వదిలెయ్. 65 00:05:29,458 --> 00:05:32,791 ఊరుకో, తల్లీ. లేదు! 66 00:05:33,083 --> 00:05:35,166 అయ్యో, నిన్నే, వద్దు! 67 00:05:37,583 --> 00:05:38,500 అబ్బా ఛ. 68 00:05:52,708 --> 00:05:54,416 అమ్మా! 69 00:05:54,500 --> 00:05:57,250 జేకబ్! నా పిల్లలూ! 70 00:05:57,333 --> 00:05:59,000 నీకోసం ఒకటి తయారు చేశాను. 71 00:05:59,083 --> 00:06:02,625 అబ్బా, భలేగా ఉంది! అందంగా ఉంది. 72 00:06:02,708 --> 00:06:05,875 అది బ్రేస్‌లెట్. దానికి నిన్ను సంతోషంగా ఉంచే శక్తులున్నాయి. 73 00:06:05,958 --> 00:06:08,375 అలా నువ్వెప్పుడూ ఇక్కడకు వచ్చే పని ఉండదు. 74 00:06:08,958 --> 00:06:10,375 నాకిది నచ్చింది. 75 00:06:10,875 --> 00:06:12,833 నన్ను కాపాడతావని నాకెప్పుడూ తెలుసు. 76 00:06:13,333 --> 00:06:18,666 సరే, బయటకు వెళ్లి బల్లులను చూడాలని ఎవరికి ఉంది? 77 00:06:20,208 --> 00:06:22,083 ఆ పని చేద్దాం. పదండి. పదండి. 78 00:06:41,916 --> 00:06:43,458 అది ఎందుకు ప్లే చేస్తున్నావు? 79 00:06:43,541 --> 00:06:46,791 అది నువ్వు కలలో వినడంతో ఆ ప్రశ్న అడుగుతున్నావా? 80 00:06:46,875 --> 00:06:48,125 నీకది ఎలా తెలుసు? 81 00:06:48,208 --> 00:06:50,250 అది ప్రాచీన నహువాల్ పాట కూడా. 82 00:06:50,333 --> 00:06:53,541 మెక్సికోలో పిరమిడ్ దగ్గర ఓ మంత్రగత్తె నాకు పాడింది. 83 00:06:54,750 --> 00:06:57,500 దాని అర్థమేంటి? బహుశా ఏదో ఉండాలి. 84 00:06:57,583 --> 00:06:58,958 బహుశా ఏమీ ఉండదు. 85 00:07:00,458 --> 00:07:01,708 నాకు తెలియదు. 86 00:07:01,791 --> 00:07:04,583 నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే, అది కుదరదు. 87 00:07:04,666 --> 00:07:06,375 ఇది మా అక్క కోసం వాయిస్తున్నాను. 88 00:07:06,666 --> 00:07:09,500 మా చిన్నప్పుడు మా నాన్నతో కలిసి పాటలు రాశాము. 89 00:07:10,541 --> 00:07:13,916 కాలం, ప్రాంతం దాటి తను ఇక్కడ నా పాట విని, 90 00:07:15,000 --> 00:07:17,291 నన్ను ఈ చోటు నుంచి తీసుకెళ్లాలని నా ఆశ. 91 00:07:19,250 --> 00:07:20,583 నాకు పిచ్చి లేదు. 92 00:07:20,666 --> 00:07:22,416 నేనీ చోటుకు చెందను. 93 00:07:22,500 --> 00:07:24,041 నేను కూడా అంతే. 94 00:07:24,125 --> 00:07:26,166 నా కుటుంబానికి సాయం చేయాలని నా ప్రయత్నం. 95 00:07:27,208 --> 00:07:30,208 వాళ్లు ఆ సహాయం కావాలని కోరుకోకపోయినా సరే. 96 00:07:35,833 --> 00:07:37,625 నీ అక్కతో కలిసి రూపొందించిన 97 00:07:38,583 --> 00:07:40,583 ఆ పాట నాకు నేర్పుతావా? 98 00:07:42,375 --> 00:07:43,666 తప్పకుండా. 99 00:07:47,000 --> 00:07:48,541 అది ఇలా ఉంటుంది. 100 00:08:13,166 --> 00:08:14,416 బెక్కా! 101 00:08:15,291 --> 00:08:18,375 -అల్మా? -ఓరి దేవుడా! మనం సాధించాం. 102 00:08:18,458 --> 00:08:22,416 మనమది చేస్తున్నాం. బెక్కా, ఈమె గెరాల్డిన్. ఈవిడ మన అమ్మమ్మ. 103 00:08:22,500 --> 00:08:24,208 -గెరాల్డిన్? -మనం ఏం చేయగలమో చూడు. 104 00:08:24,291 --> 00:08:27,958 -లేదు, ఇది జరగడం లేదు. నేను చేయలేదు... -లేదు, ఆగు. 105 00:08:28,583 --> 00:08:29,750 అబ్బా ఛ! 106 00:08:34,875 --> 00:08:38,750 సరే, మొదటగా, నువ్వు నన్ను పంపిన కాలం తప్పు ఏడాదిలోకి. 107 00:08:38,833 --> 00:08:40,500 -నిన్ను క్షమిస్తాలే. -ధన్యవాదాలు. 108 00:08:40,583 --> 00:08:42,291 అయినా సరే గెరాల్డిన్‌ను కనిపెట్టా. 109 00:08:42,375 --> 00:08:46,375 ఆమె గతంలో, అలెహాండ్రో దత్తత వద్దని అమ్మకు చెప్పేందుకు, ఆమెకేదో జరిగింది. 110 00:08:46,458 --> 00:08:48,125 మనం ఆ రోజుకు వెనక్కు వెళితే... 111 00:08:48,208 --> 00:08:52,000 సరిగ్గా ఇప్పుడు, ఇక్కడ, ఈ సమయంలో వెళ్లి అమ్మానాన్నలను వెతికి 112 00:08:52,083 --> 00:08:54,583 మన మధ్య జరిగేవి సరి చేసుకోవచ్చుగా? 113 00:09:01,000 --> 00:09:03,333 నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. 114 00:09:03,416 --> 00:09:07,041 మన కుటుంబానికి అదే మంచిదనే ఆలోచనతో అలెహాండ్రోపై అబద్ధమాడాను. 115 00:09:07,125 --> 00:09:09,416 నన్ను ఏం చెప్పమంటావో తెలియడం లేదు. 116 00:09:09,500 --> 00:09:12,083 నువ్వింకా చెప్పవచ్చు. నన్ను ఎందుకు నమ్మలేదు? 117 00:09:12,166 --> 00:09:13,750 నేను చెప్పాలని ప్రయత్నించాను. 118 00:09:14,416 --> 00:09:17,625 కానీ దాని అర్థం నా బాధకు ఉపశమనం కనుగొనడం. 119 00:09:17,708 --> 00:09:20,208 -నీకు ఆసక్తి ఉన్నట్లు కనబడలేదు. -నీ మాట నిజం. 120 00:09:20,291 --> 00:09:23,416 ఏదో తేడా ఉందని తెలుసు, అన్ని సమస్యలకు ముగించాలని భావించలేదు, 121 00:09:23,500 --> 00:09:27,500 -అందుకే వదిలేశా. అలా చేయకుండా ఉండాల్సింది. -దీనిపై మాట్లాడడం ఆపుదామా? 122 00:09:27,583 --> 00:09:29,458 నా హృదయం ముక్కలవుతోంది. 123 00:09:29,541 --> 00:09:33,416 నాకు నిన్ను బాధించాలని లేదు, కానీ మాట్లాడకపోవడం జవాబు కాదు. 124 00:09:33,500 --> 00:09:37,625 ఇంతటి భారంతో బతకడం అంటే ఎలా ఉంటుందో నీకు ఏ మాత్రం తెలియదు. 125 00:09:44,875 --> 00:09:47,875 ఇది ఎలా ఉంటుందో ఊహించగలనని నా ఆలోచన. 126 00:09:47,958 --> 00:09:51,083 చూడు, నాకన్నీ సరి చేయాలని ఉంది, అలా మనం ముందుకు కొనసాగగలం. 127 00:09:51,166 --> 00:09:53,375 కొన్ని విషయాలు అతికించలేనంతగా విరిగిపోతాయి. 128 00:09:54,500 --> 00:09:56,125 అది నిజం కాదు. 129 00:09:58,333 --> 00:10:01,583 జేకబ్, మనం నిజాయితీగా మాట్లాడుకుంటే, 130 00:10:02,791 --> 00:10:05,333 మన పెళ్లి చాలా కాలం క్రితమే విచ్ఛిన్నమైంది. 131 00:10:06,208 --> 00:10:07,666 ఆ విషయంలో నిజాయితీగా ఉండు. 132 00:10:14,916 --> 00:10:18,291 నేను మా అమ్మతో ఉంటాను. నా ఆలోచనలు తుడిచేసుకోవాలి. 133 00:10:26,125 --> 00:10:27,583 ఎవరి ఫోన్? 134 00:10:27,666 --> 00:10:28,916 రీడ్. 135 00:10:29,458 --> 00:10:32,333 "ప్రస్తుతం, ఇక్కడ, విషయాలు చూసుకుంటున్నా" అని ఉందా? 136 00:10:32,416 --> 00:10:34,416 నాకు అతనికి చెప్పాలని లేదంతే. 137 00:10:34,500 --> 00:10:37,000 వాస్తవం మార్చితే, అతనిని ఎన్నటికీ తెలుసుకోలేవు. 138 00:10:37,083 --> 00:10:39,708 -ఇక ఆపు. వద్దు. వెళదాం పద. -బెక్కా, నేను... 139 00:10:47,083 --> 00:10:49,291 -మీరిద్దరూ ఎక్కడకు వెళ్లారు? -అమ్మ ఏది? 140 00:10:49,916 --> 00:10:52,041 వాళ్ల అమ్మతో ఉండేందుకు వెళ్లింది. 141 00:10:52,125 --> 00:10:56,458 మా వివాహం ముగిసిపోయిందని అనిపిస్తోంది. విమాన టికెట్లు బుక్ చేస్తున్నాను. 142 00:10:56,541 --> 00:10:58,458 అల్మా, మన కుటుంబం నాశనం చేస్తున్నావు! 143 00:10:58,541 --> 00:11:00,916 -సరి చేసే మార్గం ఉండి తీరాలి. -విమానం ఎపుడు? 144 00:11:01,000 --> 00:11:02,000 త్వరగా అయితే... 145 00:11:02,083 --> 00:11:05,500 నాన్నా, విను. గతంలో మీ అమ్మతో నేను ఉన్నాను. 146 00:11:05,583 --> 00:11:09,333 నిన్ను చిన్న పిల్లవాడిగా చూశాను. ఆమెకు బ్రేస్‌లెట్ ఇచ్చావు. 147 00:11:09,416 --> 00:11:12,458 -అది ఆమెను రక్షించేందుకని చెప్పావు. -అది చాలా కాలం క్రితం. 148 00:11:12,541 --> 00:11:16,375 మీ అమ్మకు సాయపడడం నీ కోరిక అని తెలుసు. తన సామర్థ్యాలతో సంబంధం ఉన్నదేదో 149 00:11:16,458 --> 00:11:19,416 ఆమెను వెంబడించింది, అది మరచిపోవాలని ఆమె చూసింది. 150 00:11:19,500 --> 00:11:22,583 -నీకు అదేమిటో తెలుసా? -ఎన్నడూ ఆమె నాకది చెప్పేది కాదు. 151 00:11:22,666 --> 00:11:26,541 మనం దాన్ని గుర్తిస్తే, ఆమె అమ్మకు ఏది, ఎందుకు చెప్పిందో తెలుసుకోవచ్చు. 152 00:11:26,625 --> 00:11:28,000 మనం అది సరిచేస్తే, మనం... 153 00:11:28,083 --> 00:11:30,458 ఇది అంతులేని కుందేలు బొరియలా ఉంది. 154 00:11:30,541 --> 00:11:32,875 అన్నిటినీ పాడు చేస్తున్నావు. ఇక అది వదిలెయ్. 155 00:11:32,958 --> 00:11:35,875 అమ్మకు దత్తత వద్దని గెరాల్డిన్ ఎపుడు చెప్పిందో తెలుసా? 156 00:11:35,958 --> 00:11:38,416 ఆమె గర్భవతి, నీకు ఆ రోజు ఏదో గుర్తుందా? 157 00:11:38,500 --> 00:11:40,916 మన వెళ్లి గెరాల్డిన్ ఏం చెప్పిందో తెలుసుకుందాం. 158 00:11:41,000 --> 00:11:42,666 జరిగినది ఆమె అమ్మకు చెప్పవచ్చు. 159 00:11:42,750 --> 00:11:45,416 -మనం ఈ పని చేయడం లేదు. -మనం ఏ పనినీ చేయడం లేదు. 160 00:11:45,500 --> 00:11:48,083 ఏమీ చేయవద్దా? ఏది సాధ్యమే తెలిశాక కూడా. 161 00:11:48,166 --> 00:11:50,791 ఏది సాధ్యమో అనే చోట నుండి నువ్వు మాట్లాడుతున్నావు. 162 00:11:50,875 --> 00:11:53,916 అది సాధ్యం కాకపోతే నువ్విక్కడ ఉండేవాడివి కాదు. 163 00:11:54,000 --> 00:11:56,875 -అల్మా, ఇక చాలు! -లేదు, నాకు తెలియాలి! 164 00:11:56,958 --> 00:11:58,958 ఏది సాధ్యం? మీరు దేనిని మార్చారు? 165 00:11:59,041 --> 00:12:01,833 మీరు నాకు చెప్పని ఆ మరో జీవితం ఏంటి? 166 00:12:01,916 --> 00:12:04,708 -అదేమీ విషయం కాదు. -అవును, అది విషయమే! 167 00:12:04,791 --> 00:12:10,000 ఆమెకు తెలియాలి. ఇది సాధ్యమేనన్న విషయం తను నమ్మాలి. ఆమెకు చెప్పు. 168 00:12:10,083 --> 00:12:12,625 నాకు చెప్పు, నాన్నా. దయచేసి చెప్పు. 169 00:12:15,541 --> 00:12:17,458 అది నన్ను చూసే విధానం మార్చుతుంది. 170 00:12:17,541 --> 00:12:19,083 లేదు, అది మార్చదు. 171 00:12:19,166 --> 00:12:20,875 అది మార్చదు. నాది ప్రమాణం. 172 00:12:29,333 --> 00:12:30,916 నీకు గుర్తుందిగా... 173 00:12:31,625 --> 00:12:32,875 ఆ కారు... 174 00:12:33,583 --> 00:12:37,500 నేను కారు నడుపుతూ కొండ అంచు వైపు వెళ్తుండడం. 175 00:12:39,125 --> 00:12:42,166 అవి నీ భయాలు. నీ భయాల గురించి ఏదో అంతేగా? 176 00:12:43,000 --> 00:12:44,166 కాదు. 177 00:12:44,666 --> 00:12:46,291 కాదు, అది నిజం. 178 00:12:47,375 --> 00:12:51,666 అది మరొక జీవితం, దానినే అల్మా, నేను మార్చాము. 179 00:12:51,750 --> 00:12:55,458 ఈ సామర్థ్యాలపై పరిశోధన చేస్తూ నాకు మతిపోయింది. 180 00:12:56,041 --> 00:13:00,166 ఇంకా నేను ఆ కారులో నా అసిస్టెంట్ ఫర్నాజ్‌తో ఉన్నాను. 181 00:13:02,541 --> 00:13:04,791 నన్ను చంపుకుని, ఆమెనూ చంపేశాను. 182 00:13:09,916 --> 00:13:11,625 నేనది నమ్మలేను. 183 00:13:12,583 --> 00:13:14,125 సరే, అది నిజమే. 184 00:13:15,916 --> 00:13:18,000 అది జరిగినప్పుడు మనం చిన్నపిల్లలం. 185 00:13:19,041 --> 00:13:20,833 మనం నాన్న లేకుండా పెరిగాము. 186 00:13:22,125 --> 00:13:25,708 కానీ నువ్వు లేకుండా నా జీవితాన్ని నేను ఊహించలేను. 187 00:13:26,833 --> 00:13:30,250 నాకు ఈ జీవితం కూడా నచ్చింది, దాన్ని కాపాడుకోవాలని ఉంది. 188 00:13:38,958 --> 00:13:40,625 మనం ఈ పని చేసి తీరాలి. 189 00:13:42,625 --> 00:13:44,000 అవును, మనం చేద్దాం. 190 00:13:45,583 --> 00:13:48,500 అది అన్నిసార్లూ మీరు కోరుకున్నట్లుగా జరగదని తెలుసుకోవాలి. 191 00:13:48,583 --> 00:13:50,500 -మనకు పోయేది ఏముంది? -మన ఆలోచనలు. 192 00:13:50,583 --> 00:13:52,625 మన అనుబంధాలు. ఈ చక్కని జీవితం. 193 00:13:52,708 --> 00:13:55,875 అమ్మకు సహాయం చేయగలవు. మీ వివాహం సరిచేసుకోగలవు. 194 00:13:55,958 --> 00:13:58,875 మొదటి నుంచి అలెహాండ్రో మా అన్నయ్యగా ఉండగలడు. 195 00:13:58,958 --> 00:14:00,500 అవునని చెప్పు, మనం బాగుంటాం. 196 00:14:01,375 --> 00:14:02,958 మనం ముగ్గురం కలిసి చేద్దాం. 197 00:14:03,541 --> 00:14:05,041 మనల్ని ఎవరూ ఆపలేరు. 198 00:14:13,333 --> 00:14:15,041 సరే, మనం ప్రయత్నిద్దాం. 199 00:14:19,250 --> 00:14:23,458 ఈ మధ్యనే నాకు గుర్తు వచ్చిన సమయం ఒకటి ఉంది. 200 00:14:23,541 --> 00:14:26,750 మా అమ్మను మీ అమ్మ కలవడం అదే చివరిసారి. 201 00:14:28,166 --> 00:14:31,041 ఆమెను తీసుకు వెళుతుండగా, ఏదో జరిగింది. 202 00:14:31,500 --> 00:14:32,833 ఆమె కంగారు పడింది. 203 00:14:33,458 --> 00:14:37,833 మా అమ్మను తను సొంతగా కలవడం అదే చివరిసారి. 204 00:14:43,791 --> 00:14:45,083 గెరాల్డిన్. 205 00:14:46,000 --> 00:14:47,500 నువ్వు వచ్చావు. 206 00:14:48,375 --> 00:14:52,291 శుభవార్త, జేకబ్. నేను త్వరలో ఇంటికి వెళ్లగలనని డాక్టర్ చెప్పారు. 207 00:14:52,375 --> 00:14:54,958 తప్పకుండా, అమ్మా. విను, చాలా హడావిడిగా వచ్చాను. 208 00:14:55,041 --> 00:14:57,500 నేను పని చూసుకోవాలి. పలకరించాలని వచ్చానంతే. 209 00:14:57,583 --> 00:14:58,958 నువ్వు రావడం సంతోషం. 210 00:14:59,041 --> 00:15:03,500 ప్రత్యేకించి కమీలాను తీసుకురావడం సంతోషం. ఆ కడుపు చూడు. 211 00:15:04,250 --> 00:15:06,791 ఇవాళ ఈ పిల్ల ఎంతగా తంతోందో మీరసలు నమ్మలేరు. 212 00:15:06,875 --> 00:15:08,708 ఈ పిల్లతో వేగడం నిజంగా కష్టమే. 213 00:15:09,916 --> 00:15:12,208 -భోజనం తెచ్చాను. -అద్భుతం. 214 00:15:12,291 --> 00:15:16,250 సరే. నేను తిరిగి వెళ్లడం మంచిది. నువ్వంటే ఇష్టం, అమ్మా. నువ్వు కూడా. 215 00:15:19,291 --> 00:15:20,666 నువ్వు ఎందుకు ఉండడం లేదు? 216 00:15:26,666 --> 00:15:28,166 ఆమె మనల్ని చూసింది. 217 00:15:28,916 --> 00:15:30,250 హేయ్, అమ్మా. 218 00:15:35,333 --> 00:15:36,500 అంతా బాగానే ఉందా? 219 00:15:38,416 --> 00:15:41,125 -ఆ, బాగుంది. -సరే. 220 00:15:41,208 --> 00:15:44,083 వాళ్లు అంత సన్నిహితమని నేను గ్రహించలేదు. 221 00:15:44,166 --> 00:15:46,166 కొంతకాలం, వాళ్లలాగే ఉన్నారు. 222 00:15:46,500 --> 00:15:48,875 మొదటిసారి కలిసినప్పుడే, వాళ్లు కలిసిపోయారు. 223 00:15:51,416 --> 00:15:53,708 కమీలాలో మా అమ్మ తనను చూసుకుంది, 224 00:15:53,791 --> 00:15:56,250 కొత్త జీవితం పాకులాడే కొత్త వలసపక్షి. 225 00:15:58,458 --> 00:16:01,000 మీ అమ్మ కుటుంబానికి దూరమైంది. 226 00:16:01,083 --> 00:16:03,083 ఇంకా మా అమ్మకు కుటుంబం లేదు. 227 00:16:03,875 --> 00:16:06,208 దానితో, ఒకరినొకరు చూసుకున్నారు. 228 00:16:06,291 --> 00:16:08,500 అంటే, మీ నాన్న ఆమెను అక్కడే వదిలేశాడా? 229 00:16:08,583 --> 00:16:10,416 ఆ మార్పులను ఆయన భరించలేకపోయాడు. 230 00:16:10,500 --> 00:16:15,333 మతిలేని తల్లి ఉన్నందుకు, మా అన్నలు సిగ్గుపడ్డారు, అందుకే ఆమెను వదిలేశారు. 231 00:16:16,083 --> 00:16:20,375 నేను కూడా కెరీర్ హడావిడిలో, ఆమెకు సాయం చేసే పరిశోధనలో పడిపోయాను. 232 00:16:21,500 --> 00:16:24,875 మా అమ్మతో క్రమం తప్పకుండా సమయం గడిపినది కమీలా ఒక్కతే. 233 00:16:25,833 --> 00:16:27,833 వాళ్లు తల్లీకూతుళ్లుగా మారారు. 234 00:16:27,916 --> 00:16:30,416 కమీలాకు తనను అంగీకరించే ఓ తల్లి కావాలి. 235 00:16:30,500 --> 00:16:33,208 కచ్చితంగా. తన కన్నతల్లి ఆమెను తిరస్కరించాక. 236 00:16:37,666 --> 00:16:39,375 నీ మనసులో ఏమైనా ఉందా? 237 00:16:41,791 --> 00:16:43,625 అడగాలంటే భయంగా ఉంది, కానీ... 238 00:16:46,333 --> 00:16:50,083 ఓ బిడ్డను పెంచుకోవడం జేకబ్‌కు పర్వాలేదని అనుకుంటారా? 239 00:16:50,958 --> 00:16:52,083 ఇదే ఆ క్షణం. 240 00:16:52,166 --> 00:16:53,583 నీకు బిడ్డ పుడుతోంది. 241 00:16:54,500 --> 00:16:55,833 నాకు తెలుసు, 242 00:16:56,500 --> 00:16:57,666 కానీ మరొకరు. 243 00:16:59,000 --> 00:17:00,166 నువ్వు ఏమంటున్నావు? 244 00:17:05,250 --> 00:17:07,750 కొన్నేళ్ల క్రితం, నాకు ఓ కొడుకు ఉన్నాడు. 245 00:17:07,833 --> 00:17:12,208 ఆ విషయం మా అమ్మకు చెప్పలేకపోయాను. ఎవరికీ చెప్పలేకపోయాను. 246 00:17:12,291 --> 00:17:13,541 తను ఎక్కడ ఉన్నాడు? 247 00:17:13,625 --> 00:17:15,750 మెక్సికోలో ఓ అనాథాశ్రమంలో. 248 00:17:15,833 --> 00:17:19,791 మంచి కుటుంబం అతన్ని దత్తత తీసుకునే అవకాశం ఉంది, కానీ నాకా పని చేయాలనుంది. 249 00:17:22,125 --> 00:17:24,791 నాకు... నాకు తెలియదు. 250 00:17:24,875 --> 00:17:27,000 మీకు చూపేందుకు నా దగ్గర ఓ ఫోటో ఉంది. 251 00:17:27,583 --> 00:17:28,666 నువ్వు చెప్పినట్లు, 252 00:17:30,000 --> 00:17:31,958 మంచి కుటుంబం అతన్ని దత్తత తీసుకోవచ్చు. 253 00:17:34,041 --> 00:17:36,750 నువ్వేమో సొంత కుటంబం ప్రారంభిస్తున్నావు. 254 00:17:37,458 --> 00:17:38,666 ఓ కొత్త జీవితాన్ని. 255 00:17:39,791 --> 00:17:41,875 అది ఎంత కష్టమో మన ఇద్దరికీ తెలుసు. 256 00:17:44,291 --> 00:17:47,958 నువ్వు అతన్ని వదిలేయడమే మంచిదని నాకు అనిపిస్తోంది. 257 00:17:49,166 --> 00:17:53,208 నేను కుటుంబాన్ని ప్రారంభిస్తుండడంతో, తనను చేర్చుదామని అనుకున్నాను. 258 00:17:53,291 --> 00:17:55,458 ఈ బిడ్డ ఓ వరం. 259 00:17:55,916 --> 00:17:57,708 తను నీ భవితకు వెలుగు ఇస్తుంది. 260 00:17:58,708 --> 00:18:00,666 కానీ నువ్వు నీ గతాన్ని వదిలేయాలి. 261 00:18:01,541 --> 00:18:04,583 అది నువ్వు కాదు, వేరే. తనను మరిచిపో. 262 00:18:04,666 --> 00:18:06,791 తను చేసిన అన్నీ మరిచిపో. 263 00:18:06,875 --> 00:18:09,958 ఇంకా కొత్తజీవితం ఆరంభానికి నిన్ను నువ్వు అనుమతించుకో. 264 00:18:11,791 --> 00:18:14,208 కమీలా, నేను అనుభవంతో చెబుతున్నాను. 265 00:18:15,875 --> 00:18:17,958 అది మరిచిపోవడమే మంచిది. 266 00:18:21,583 --> 00:18:22,958 ముందుకు కొనసాగు. 267 00:18:26,916 --> 00:18:27,833 అబ్బో. 268 00:18:28,625 --> 00:18:30,541 నా కడుపులో తను నాట్యం చేస్తోంది. 269 00:18:31,291 --> 00:18:32,708 ఏమీ అనుకోకండి. 270 00:18:45,833 --> 00:18:47,916 హేయ్, అమ్మా. నేనిక్కడ కూర్చోవచ్చా? 271 00:18:49,708 --> 00:18:51,791 నువ్వు నిజంగా ఇక్కడ లేవని నాకు తెలుసు. 272 00:18:53,125 --> 00:18:54,958 అవును, అది నిజం. 273 00:18:59,625 --> 00:19:01,416 మన్నించు, తప్పుగా అనుకున్నాను. 274 00:19:03,041 --> 00:19:04,416 ఏది తప్పుగా అనుకున్నావు? 275 00:19:04,500 --> 00:19:07,125 నేను ఇక్కడ నీతోనే ఉండాల్సింది, 276 00:19:08,041 --> 00:19:11,416 నిన్ను ఓ సమస్యలా భావించి, పరిష్కరించాలని ప్రయత్నించే బదులుగా. 277 00:19:13,333 --> 00:19:14,833 అదేమీ పర్వాలేదు, జేకబ్. 278 00:19:15,708 --> 00:19:17,125 నువ్వు మంచివాడివి. 279 00:19:18,041 --> 00:19:19,291 నువ్వు బాగా చేశావు. 280 00:19:23,416 --> 00:19:25,625 అమ్మా, నాకు ఓ సాయం చేస్తావా? 281 00:19:25,708 --> 00:19:29,500 తన కొడుకును దత్తత తీసుకోవడం మంచి విషయమేనని కమీలాకు చెబుతావా? 282 00:19:29,583 --> 00:19:30,625 లేదు. 283 00:19:31,666 --> 00:19:33,291 నేనలా చేయలేను. 284 00:19:33,958 --> 00:19:36,375 ఆమెకు సాయం చేస్తున్నా. అది నీ కోసం కూడా. 285 00:19:36,458 --> 00:19:38,458 కానీ అది ఆమెకు సహాయపడదు. 286 00:19:39,166 --> 00:19:40,791 లేదా నాకయినా. 287 00:19:40,875 --> 00:19:44,708 అది ఎవరికీ మంచిది కాదు, ముఖ్యంగా ఆ అబ్బాయికి. 288 00:19:45,125 --> 00:19:47,125 అది వదిలేయడమే మంచిది. 289 00:19:52,875 --> 00:19:54,500 అమ్మా, నీకు ఏం జరిగింది? 290 00:19:55,666 --> 00:19:57,208 దేని నుంచి పారిపోతున్నావు? 291 00:19:57,291 --> 00:19:59,625 నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియదు. 292 00:20:02,416 --> 00:20:03,916 గెరాల్డిన్ నానమ్మా. 293 00:20:04,458 --> 00:20:05,708 మళ్లీ వచ్చావు. 294 00:20:09,208 --> 00:20:11,416 ఈ చిన్న ముక్క ఏమిటి? 295 00:20:11,500 --> 00:20:13,708 దీనివైపు చూడాలని నువ్వు అనుకోవు. 296 00:20:18,833 --> 00:20:20,250 అదేమీ లేదు. 297 00:20:20,750 --> 00:20:24,875 అది నేను ఆలోచించకుండా చేసినది ఏదో. 298 00:20:38,458 --> 00:20:40,333 ఇప్పుడేం జరిగింది? 299 00:20:40,416 --> 00:20:42,500 మనం చిత్రపటాల సమూహంలో ఉన్నాం. 300 00:20:42,583 --> 00:20:44,208 నేను తన జ్ఞాపకాలు పొందాలని చూశా. 301 00:20:44,291 --> 00:20:46,666 ఇది జ్ఞాపకం కంటే లోతైన దానిలా అనిపిస్తోంది. 302 00:20:50,500 --> 00:20:52,250 -ఓరి దేవుడా! -ఏమిటది? 303 00:20:52,333 --> 00:20:54,625 -ఓరి దేవుడా! -ఏమిటది? 304 00:20:54,708 --> 00:20:56,541 అది అల్మా తలుపు. అది... 305 00:20:56,625 --> 00:20:58,708 అది గెరాల్డిన్ జ్ఞాపకం కావాలి. 306 00:20:59,458 --> 00:21:03,500 మనం గ్రహించకూడదని, తను మరచిపోవాలని ఆమె చూస్తున్న ఓ జ్ఞాపకం ఇది. 307 00:21:04,208 --> 00:21:06,791 మనం ఇన్నాళ్లూ ఇక్కడకే వస్తున్నాము. 308 00:21:12,708 --> 00:21:14,333 తను అలెహాండ్రో కాడు. 309 00:21:16,291 --> 00:21:18,083 నేను వింటున్న ఆ బిడ్డ... 310 00:21:19,000 --> 00:21:21,625 చిన్నతనంలో గెరాల్డిన్ అయుండాలి. 311 00:21:23,666 --> 00:21:24,875 గెరాల్డిన్? 312 00:21:25,708 --> 00:21:28,916 ఆగు. ఆవిడ చిన్నప్పుడు తన పేరు గెరాల్డిన్ కాదు. 313 00:21:29,708 --> 00:21:30,833 రకల్! 314 00:21:31,625 --> 00:21:34,375 మేము సాయం చేయాలని వచ్చాం. కొంచెం ఈ తలుపు తీయగలవా? 315 00:22:37,958 --> 00:22:39,958 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 316 00:22:40,041 --> 00:22:42,041 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి