1 00:00:14,875 --> 00:00:16,500 ఇలా ఎందుకు జరుగుతోంది? 2 00:00:16,750 --> 00:00:18,750 వద్దు. నాకు సహాయం కావాలి. 3 00:00:20,375 --> 00:00:21,333 అసలు ఏంటిది? 4 00:00:31,500 --> 00:00:32,541 హలో? 5 00:00:36,250 --> 00:00:37,916 హేయ్. నేను దీనినెలా తెరవాలి? 6 00:00:38,500 --> 00:00:39,500 హేయ్! 7 00:00:52,833 --> 00:00:54,458 కానీ ఇది ఒకటే రేఖ. 8 00:00:54,958 --> 00:00:58,125 కాదు, రీడ్. ఒకే రేఖ అంటే "గర్భవతి కాదు" అని అర్థం. 9 00:00:58,208 --> 00:01:00,333 అబ్బా... దానిపై మూత్రం పోశావు, కదా? 10 00:01:00,416 --> 00:01:01,833 అవును. మూత్రం పోశాను. 11 00:01:03,083 --> 00:01:04,250 సరే. 12 00:01:08,000 --> 00:01:09,916 అన్‌డన్ 13 00:01:13,000 --> 00:01:17,000 బాధపడకు. దానికి సమయం పడుతుంది. అలా ఎప్పుడూ వెంటనే జరిగిపోదు. 14 00:01:17,083 --> 00:01:20,750 -నీతో కుటుంబం ఆరంభించాలని ఉత్సాహమంతే. -నీ ఉత్సాహం నాకు తెలుసు. 15 00:01:21,375 --> 00:01:23,375 నీకు పిల్లలంటే ఇష్టం. 16 00:01:23,458 --> 00:01:27,833 నాకు నిజంగా ఇష్టం. ప్రత్యేకించి వాళ్లను చిన్న వ్యాపార సూట్లలో అలంకరిస్తే. 17 00:01:27,916 --> 00:01:29,250 -చిలిపివాడివి. -తెలుసు. 18 00:01:29,333 --> 00:01:32,916 "ఎక్కడకు వెళుతున్నావు? నీకు ఉద్యోగమే లేదు, బేబీ," అనేలా ఉంది. 19 00:01:39,000 --> 00:01:40,666 హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? 20 00:01:40,750 --> 00:01:44,000 ఏయ్. త్వరగా వచ్చినందుకు మన్నించు, కానీ నా శక్తుల గురించి 21 00:01:44,083 --> 00:01:46,125 వాటిని పొందడం గురించి ఆలోచిస్తున్నా. 22 00:01:46,208 --> 00:01:49,000 నీలో మేల్కొలిపే సామర్థ్యాల గురించి మాట్లాడదాం. 23 00:01:49,083 --> 00:01:52,583 అయ్యో దేవుడా! అల్మా, నాలో ఏదో "మేలుకోవడం" లేదు, సరేనా? 24 00:01:52,666 --> 00:01:56,458 నిన్న రాత్రే నీకు చెప్పాను, పెళ్లితో అలసిపోయానని. నేను నిద్రపోవాలి. 25 00:01:56,541 --> 00:01:57,833 హేయ్, అల్మా! 26 00:01:57,916 --> 00:02:00,208 -నేను వెళ్లాలి. ఐ లవ్యూ. -లవ్యూ, టూ. 27 00:02:03,708 --> 00:02:06,375 రీడ్, నీకు పని లేదా? నువ్వు వెళ్లకపోతే మీ నాన్నతో 28 00:02:06,458 --> 00:02:09,000 -ఎవరు మాట్లాడతారు? -మంచి మాట. వెళుతున్నాను. 29 00:02:09,041 --> 00:02:10,791 సరే. ఉంటాను. 30 00:02:12,791 --> 00:02:16,583 ఇదెంత ఉత్తేజకరమో నీకు తెలియడం లేదు! నువ్వేం చేయగలవో తెలుసుకోవాలని లేదా? 31 00:02:16,666 --> 00:02:18,666 -పనికి వెళ్లాలి. -ఒంట్లో బాలేదని చెప్పు. 32 00:02:18,750 --> 00:02:21,583 నేను నాన్నతో ఉండాల్సింది, కానీ ఇది ముఖ్యమైనది. 33 00:02:21,666 --> 00:02:24,333 నీ సిద్ధాంత వ్యాసంపై పని చేయడం తప్పించుకుంటున్నావు. 34 00:02:24,416 --> 00:02:28,791 వాస్తవ పరదా వెనుక ఉన్న విషయాలను చూసేందుకు, దానిలో ఉన్న రహస్యాలను 35 00:02:28,875 --> 00:02:30,708 ఛేదించే అవకాశం ఇస్తున్నాను. 36 00:02:30,791 --> 00:02:34,000 నాకు పరదా వంక చూడడమే ఇష్టం. అది చక్కని పరదా. 37 00:02:34,083 --> 00:02:36,958 కానీ నేనొకటి తెలుసుకున్నా, నాకు నీ సహాయం కావాలి. 38 00:02:37,291 --> 00:02:38,375 ఎలాంటి సహాయం? 39 00:02:38,458 --> 00:02:40,833 -నేనెలా కనెక్ట్ కాలేకపోతున్నానో చెప్పాను. -ఆ. 40 00:02:40,916 --> 00:02:44,958 నీకు చెప్పనిది ఏంటంటే, ప్రయత్నించిన ప్రతిసారీ, పొగమంచులో ఆగుతున్నాను. 41 00:02:45,500 --> 00:02:47,416 ఇదేంటి? ఏం జరుగుతోంది? 42 00:02:50,750 --> 00:02:53,916 ఇక్కడున్నావు! తెలుసు, మొదట భయంగానే ఉంటుంది. 43 00:02:54,000 --> 00:02:56,875 -ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? -దానికే నీ సాయం కావాలి. 44 00:02:56,958 --> 00:02:59,458 ఆ మచ్చ దగ్గరవడం కనబడుతోందా? అదో తలుపు. 45 00:02:59,541 --> 00:03:01,666 -దానికి గుద్దుకుంటామా? -బహుశా కాదు. 46 00:03:07,083 --> 00:03:09,916 -ఇది తెరవడంపై ఏమైనా చెబుతావా? -నువ్వది తెరవకూడదు. 47 00:03:10,000 --> 00:03:13,083 బెక్కా, అది తలుపు. తెరవడం కోసం ఉంటుంది. 48 00:03:14,125 --> 00:03:16,083 దాని అవతల ఏముందో చూద్దాం. 49 00:03:16,166 --> 00:03:18,250 వద్దు, నేను ఇక్కడి నుంచి బయటపడాలి. 50 00:03:19,750 --> 00:03:20,750 సరే. 51 00:03:20,833 --> 00:03:24,916 నువ్వేం చేశావో నాకు తెలియదు, కానీ అలా ఎన్నడూ మళ్లీ చేయకు. ఎప్పటికీ. 52 00:03:29,250 --> 00:03:33,416 నీ పూర్వీకులు చేరుకున్న శక్తి ఇదే. అంతుచిక్కని గొప్ప రహస్యం! 53 00:03:33,500 --> 00:03:35,791 మనం మాట్లాడుతున్న ప్రపంచం ఇదే! 54 00:03:35,875 --> 00:03:38,333 ఇలాంటిది లేదని నువ్వు నటిస్తే సరిపోదు. 55 00:03:41,333 --> 00:03:42,625 ఏయ్! 56 00:03:42,708 --> 00:03:47,125 నిజంగా నువ్వెవరో అది తిరస్కరిస్తున్నావు. నా మాట వినగలవు! నా మాట వినగలవు... 57 00:03:53,208 --> 00:03:54,958 ఉదయం 9:00 - నాన్నతో దీనిపై పని చెయ్ 58 00:04:02,916 --> 00:04:04,375 -కమీలా! -చెప్పండి. 59 00:04:04,458 --> 00:04:07,916 నాకు ఓవర్‌డ్రాఫ్ట్ నోటీసు వచ్చింది. 5,000 డాలర్లు తీసుకున్నావా? 60 00:04:08,000 --> 00:04:10,250 -ఓ కజిన్‌కు సాయం చేశాను. -ఏ కజిన్? 61 00:04:10,333 --> 00:04:12,541 -నీకు ఆమె తెలియదు. -నువ్వు డబ్బు ఇచ్చావంటే 62 00:04:12,625 --> 00:04:15,541 -నీకు దగ్గరి బంధువు కావాలి. -ఏమని ఆరోపణ చేస్తున్నావు? 63 00:04:15,625 --> 00:04:18,875 ఆరోపణ చేస్తున్నానా? డబ్బు ఏమయిందో తెలుసుకోవాలని చూస్తున్నాను. 64 00:04:18,958 --> 00:04:20,958 నీకన్నీ చెప్పాలా? నాకు సొంత జీవితముండదా? 65 00:04:21,041 --> 00:04:23,583 -నేనలా అనలేదు. -నాపై నమ్మకం లేకపోవడం బాధగా ఉంది. 66 00:04:23,666 --> 00:04:25,916 దేవుడా. ఇది నాపై నెట్టకు. 67 00:04:26,000 --> 00:04:27,833 అయితే ఇదంతా నా తప్పా? 68 00:04:27,916 --> 00:04:30,416 నాకు నిజం చెప్పు. డబ్బు దేని కోసం? 69 00:04:30,500 --> 00:04:32,041 నీకిప్పటికే చెప్పాను. 70 00:04:32,666 --> 00:04:35,083 నీకొకటి చెబుతా, వదిలెయ్. 71 00:04:41,958 --> 00:04:44,750 -అల్మా! -హాయ్, అమ్మా. అంతా బాగుందా? 72 00:04:44,833 --> 00:04:46,625 ఆ, కచ్చితంగా. లోపలకు రా. 73 00:04:48,208 --> 00:04:50,166 నీ ప్రఖ్యాత నిమ్మ తొనలు చేశావు. 74 00:04:50,250 --> 00:04:52,666 -అవి చర్చి బేకరీ విక్రయం కోసం. -మంచిది. 75 00:04:53,083 --> 00:04:57,666 ఈ డబ్బంతా లొంగదీసుకోబడ్డ మహిళలకేనా, లేదా అమ్మాయిలను వేధించేవారికి కొంత వెళుతుందా? 76 00:04:59,833 --> 00:05:00,958 హేయ్, నాన్నా. 77 00:05:01,541 --> 00:05:03,541 అల్మా, మొత్తానికి సాధించావు. 78 00:05:03,625 --> 00:05:05,375 కాలంలో వెనక్కెళ్లి, తిరిగి ఇక్కడకు, 79 00:05:05,458 --> 00:05:08,291 రాగలను, కానీ అది గుర్తించడంలో నాకు సాయం చేయవు, అంతే మరి. 80 00:05:08,708 --> 00:05:11,083 -నా మీద నెపం నెట్టకు. -అబ్బో. 81 00:05:11,166 --> 00:05:13,541 ఈ వాస్తవంపై నీకు మరీ పట్టింపు ఎక్కువ. 82 00:05:13,625 --> 00:05:16,583 సరే. మొదట, మనం పునశ్చరణ చేద్దాం. 83 00:05:16,666 --> 00:05:20,166 తర్వాత గ్రంథ సూచికలో మూలాలను రెండు సార్లు పరిశీలిద్దాం. 84 00:05:20,250 --> 00:05:21,291 అది సరదాగా ఉంది. 85 00:05:21,375 --> 00:05:23,666 నీకు, అమ్మకు వాదన విన్నా. దేని గురించి? 86 00:05:23,750 --> 00:05:26,250 -అదేమీ లేదు. -తను ఎక్కడికైనా డబ్బు పంపిందా? 87 00:05:26,333 --> 00:05:27,916 అది నీకు సంబంధం లేదు. 88 00:05:28,000 --> 00:05:31,416 నిజంగా? ఆమె నీ నుంచి ఏదో దాచినట్లుగా అనిపించింది. 89 00:05:31,500 --> 00:05:35,125 ఆమె సమస్యలో ఉండవచ్చు. అతనితో ఏదైనా సమస్య, అలెహాండ్రో. 90 00:05:35,208 --> 00:05:38,416 హేయ్, నీ సిద్ధాంత వ్యాసంపై దృష్టి పెట్టు, సరేనా? 91 00:05:39,250 --> 00:05:40,458 సరే. 92 00:05:42,125 --> 00:05:45,041 -మొదటి పేజీ... -నీ పాత పరిశోధన ఇంకా నీతో ఉందా? 93 00:05:45,125 --> 00:05:48,625 ఆ, ఉంది. అది అటక పైన దుమ్ము పోగు చేస్తోంది. ఎందుకు? 94 00:05:49,041 --> 00:05:51,541 నీ పాత పరీక్షాంశాలపై నివేదికలు ఉన్నాయా అని? 95 00:05:51,625 --> 00:05:54,541 కనెక్ట్ కావడంలో ఇంకెవరికైనా సమస్య ఉందేమో చూస్తాను. 96 00:05:54,625 --> 00:05:56,041 -అల్మా... -నాలాంటి వాళ్లు 97 00:05:56,125 --> 00:05:57,500 ఉన్నారా అని చూడాలని ఆతృత. 98 00:05:57,583 --> 00:06:00,375 -నీకులా ఎవరూ లేరు. -నాకెవరైనా కనబడితే? 99 00:06:00,458 --> 00:06:02,458 దాని గురించే ఎందుకు మాట్లాడతావు? 100 00:06:02,541 --> 00:06:07,000 ఏమీ లేదు. మనలాంటి వాళ్లు ఉన్నారా అని తెలుసుకోవడం బాగుంటుందని 101 00:06:07,083 --> 00:06:10,333 చెబుతున్నా అంతే, అప్పుడు ఒంటరి అనే భావన ఉండదు. 102 00:06:10,416 --> 00:06:15,416 లేదు, మనం ఏం చేశామో ఎన్నడూ ఎవరికీ చెప్పవు. అది మొత్తం కాలక్రమాన్ని వెనక్కు మార్చగలదు. 103 00:06:15,500 --> 00:06:17,791 మనం నమ్మగలిగే ఎవరికైనా చెప్పినా సరేనా? 104 00:06:17,875 --> 00:06:20,250 నేను చేసిన విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. 105 00:06:20,333 --> 00:06:22,625 -నేను అర్థం చేసుకున్నా. -అందుకు అభినందిస్తా, 106 00:06:22,708 --> 00:06:26,333 కానీ ఇంకెవరూ చేయలేరు. అందుకే ఈ గతాన్ని వెనక్కు నెట్టి 107 00:06:26,416 --> 00:06:27,916 భవిష్యత్తుపై దృష్టి పెట్టు. 108 00:06:28,458 --> 00:06:29,750 నీలాగా అంటావా? 109 00:06:29,833 --> 00:06:33,250 ఈ కళలు, చేతిపనుల ప్రాజెక్ట్ ఎంత పాతది? లేదా ఈ వార్తాపత్రిక? 110 00:06:33,333 --> 00:06:37,416 నా ప్రయత్నం మా అమ్మను అర్థం చేసుకోవడమే. అదీ సురక్షిత, సాధారణ పద్ధతిలో, 111 00:06:37,500 --> 00:06:40,333 చరిత్రను చదవడం ద్వారా. ఇక చరిత్ర గురించి చెబితే, 112 00:06:40,416 --> 00:06:43,083 పురాతన మెసోఅమెరికన్ల వ్యవసాయ పద్ధతుల గురించి 113 00:06:43,166 --> 00:06:45,125 మనం మాట్లాడుకుందాం. 114 00:06:46,833 --> 00:06:49,291 సరే, నీ పునశ్చరణ సంగతి చూద్దాం. 115 00:06:49,375 --> 00:06:50,250 మొదటి పేజీ. 116 00:06:51,291 --> 00:06:54,333 నాకు భోజనం సయమంలోనూ పని ఉంది. రాత్రికి చేద్దాం. 117 00:06:54,416 --> 00:06:58,208 సరే, అవును, మనం కొత్త భంగిమ ప్రయత్నిద్దాం, కానీ ఎలాగో తెలియదు... 118 00:06:59,416 --> 00:07:01,375 నీ పురుషాంగం ఇంకా లోనికి పోగలదని తెలుసు, 119 00:07:01,458 --> 00:07:03,916 కానీ వీర్యం వేరే వైపు వెళ్లవచ్చు కదా? 120 00:07:06,250 --> 00:07:08,458 నేను వెళ్లాలి. సరే, ఉంటాను. 121 00:07:09,500 --> 00:07:11,083 తను మా యజమాని. 122 00:07:11,833 --> 00:07:13,333 ఊరికే అన్నాను. తను రీడ్. 123 00:07:13,791 --> 00:07:15,208 అదే ఆశించాను. 124 00:07:15,291 --> 00:07:18,583 నా ఆఫీసులోకి వచ్చేశావు. చెప్పకుండానే. 125 00:07:18,666 --> 00:07:22,250 చర్చి కోసం నిమ్మ తొనలు తయారు చేశాను, నీకు కొన్ని తెచ్చాను. 126 00:07:22,333 --> 00:07:24,833 సరే, అదీ, ధన్యవాదాలు. నాకివి ఇష్టం. 127 00:07:25,833 --> 00:07:30,750 నిజంగా చెబితే, రాత్రి నీతో గొడవ పడడంపై క్షమాపణ చెప్పాలని వచ్చాను. 128 00:07:31,583 --> 00:07:32,958 నువ్వు బాగానే చెప్పావు. 129 00:07:34,291 --> 00:07:35,500 అది నా క్షమాపణ. 130 00:07:36,708 --> 00:07:38,333 సరే. క్షమించేశాను. 131 00:07:38,958 --> 00:07:41,208 మరీ వేలు పెట్టినట్లుగా ఉంటే మన్నించు. 132 00:07:42,083 --> 00:07:44,041 నీ పట్ల నిజంగా భయపడ్డాను. 133 00:07:44,125 --> 00:07:46,041 నా గురించి భయపడకు. బాగున్నాను. 134 00:07:46,125 --> 00:07:48,208 -కచ్చితంగానా? -అవును. కచ్చితంగా. 135 00:07:48,291 --> 00:07:50,583 ఒకవేళ ఏదైనా జరుగుతుంటే, నాకు చెప్పవచ్చు. 136 00:07:50,666 --> 00:07:53,208 నువ్వు మా అమ్మవు. ఏం జరిగినా సరే నువ్వంటే ఇష్టం. 137 00:07:53,291 --> 00:07:55,541 ధన్యవాదాలు, కానీ బాగానే ఉన్నాను. 138 00:07:56,958 --> 00:07:58,041 సరే. 139 00:07:59,375 --> 00:08:02,250 మళ్లీ ధన్యవాదాలు, నిమ్మ తొనలకు. నీకూ ఒకటి కావాలా? 140 00:08:02,333 --> 00:08:04,250 వద్దు. అవి వెన్న, చక్కెరతో ఉంటాయి. 141 00:08:05,583 --> 00:08:08,083 కానీ త్వరలో గర్భవతివి కానున్నావు. 142 00:08:08,166 --> 00:08:10,625 ఆ కొవ్వు పాపాయి మెదడుకు మంచిది. 143 00:08:10,708 --> 00:08:11,875 -ఆస్వాదించు. -సరే. 144 00:08:24,916 --> 00:08:26,666 బాత్రూంకు వెళితే ఏమనుకోవుగా? 145 00:08:26,750 --> 00:08:29,250 నువ్వు ఎదిగావు. అడిగే అవసరం లేదు. 146 00:08:29,333 --> 00:08:30,375 నిజమే. 147 00:08:54,666 --> 00:08:55,708 సరే. 148 00:08:58,750 --> 00:09:00,125 పరిశోధన 2001 - 2003 149 00:09:00,208 --> 00:09:01,208 ఇదే. 150 00:09:16,541 --> 00:09:17,375 బ్లాక్ జాక్ 151 00:09:17,458 --> 00:09:18,416 ఏయ్, పాత నేస్తం. 152 00:09:21,541 --> 00:09:22,541 బెక్కా పోకేమాన్ 153 00:09:32,916 --> 00:09:35,583 అలెగ్జాండర్ వీధి బార్ 154 00:09:38,875 --> 00:09:40,750 -హాయ్. ధన్యవాదాలు... -నీకేం కావాలి? 155 00:09:40,833 --> 00:09:43,750 మరో మాయామేఘంలో పడే పరిస్థితిలో నేను లేను. 156 00:09:43,833 --> 00:09:45,166 చింతించకు, నేను కేవలం 157 00:09:46,166 --> 00:09:47,583 నీకిది చూపించాలని అంతే. 158 00:09:47,958 --> 00:09:49,875 ఓరి దేవుడా. తను అమ్మ కదా? 159 00:09:49,958 --> 00:09:51,125 ఆ సంతకం చూడు. 160 00:09:51,583 --> 00:09:52,958 అలెహాండ్రో. 161 00:09:53,833 --> 00:09:55,041 అవునా? 162 00:09:55,125 --> 00:09:59,916 అమ్మను ఏళ్ల క్రితం చిత్రించిన ఆ వ్యక్తినే ఆమెతో వాదించడాన్ని నువ్వు చూశావు. 163 00:10:00,000 --> 00:10:01,458 అది యాదృచ్ఛికం కావచ్చు. 164 00:10:01,541 --> 00:10:04,750 అతనితో ఆమెకు చరిత్ర ఉంది. వెనుక రాసిన వ్యాఖ్యానం చూడు. 165 00:10:10,041 --> 00:10:13,958 "నా సుందరికి, నీ ఆత్మలో ఓ భాగం ఎన్నటికీ ఇక్కడ ఉంటుంది." 166 00:10:14,041 --> 00:10:15,416 చాలా కవితాత్మకం. 167 00:10:15,500 --> 00:10:17,458 ఓ ప్రియునికి చెప్పే లాంటి విషయం. 168 00:10:17,541 --> 00:10:20,125 అమ్మ మెక్సికోలో అలెహాండ్రోను ప్రేమించి ఉండవచ్చు, 169 00:10:20,208 --> 00:10:22,291 ఇంకా వాళ్లకు సంబంధం కూడా ఉండవచ్చు. 170 00:10:22,375 --> 00:10:25,166 ఊరుకో, అల్మా. మనం అమ్మ గురించి మాట్లాడుతున్నాం. 171 00:10:25,250 --> 00:10:27,250 ఆమె నిజంగా చర్చి బేకరీ విక్రయంలో ఉంది. 172 00:10:27,333 --> 00:10:29,500 అది నమ్మడం నాకూ కష్టమే. 173 00:10:29,583 --> 00:10:32,500 కానీ మనకు నిజంగా అమ్మ గురించి తెలియకపోవచ్చు. 174 00:10:33,041 --> 00:10:35,583 ఇవాళ, ఆమె మెక్సికోకు 5,000 డాలర్లు పంపి, ఆ విషయం 175 00:10:35,666 --> 00:10:37,166 నాన్న నుంచి దాయడం తెలిసింది. 176 00:10:37,250 --> 00:10:40,166 -ఆవిడ ఎందుకలా చేసింది? -అలెహాండ్రో ఆమెను బెదిరిస్తుంటే? 177 00:10:40,250 --> 00:10:42,416 ఆ సంబంధంపై నాన్నకు చెప్పకుండా ఉండేదుకు. 178 00:10:42,500 --> 00:10:43,916 అది నిజంగా సాధ్యమంటావా? 179 00:10:44,000 --> 00:10:46,458 మనమది కనిపెట్టాలి. ఆమెకలాగే సాయం చేయగలం. 180 00:10:46,541 --> 00:10:50,458 ఆమెను చెప్పమని ప్రయత్నించాను, కానీ దాని గురించి ఆవిడ మాట్లాడలేదు. 181 00:10:53,666 --> 00:10:55,458 బహుశా మరో దారి ఉండవచ్చు. 182 00:10:55,541 --> 00:10:59,958 అతన్ని కారులో చూసిన సమయానికి నువ్వు, నేను కాలంలో వెనక్కు వెళితే? 183 00:11:00,250 --> 00:11:02,875 -మనం ఏదైనా కొత్తది చూడవచ్చు. -సరే, అర్థమైంది. 184 00:11:02,958 --> 00:11:06,291 నీ అంచనా ఏంటంటే, నా జ్ఞాపకాలలోకి నేను కాలంలో ప్రయాణించగలనని. 185 00:11:06,375 --> 00:11:08,000 అది అంత చెడ్డదా? 186 00:11:08,541 --> 00:11:11,166 బెక్కా, మనం చేయగలిగే ఈ పని ఓ వింత. 187 00:11:11,250 --> 00:11:14,458 మన కుటుంబానికి సాయం కోసం, జీవితాలను కాపాడడం కోసం ఉపయోగించగలం. 188 00:11:14,541 --> 00:11:18,166 అల్మా, వాస్తవంలో ఉండు. నాకున్న స్పష్టమైన జ్ఞాపకాలు కొన్నే. 189 00:11:18,250 --> 00:11:21,083 నువ్వు తెరవలేని తలుపును చూశావు. జీవితాలు కాపాడలేం. 190 00:11:21,166 --> 00:11:22,416 నాన్నను కాపాడాను. 191 00:11:22,875 --> 00:11:23,875 నువ్వు ఏమంటున్నావు? 192 00:11:25,500 --> 00:11:27,583 అంటే, తెలుసు కదా, 193 00:11:28,583 --> 00:11:30,750 ఓ రూపకంగా ఆయన ఆత్మను రక్షించాను. 194 00:11:30,833 --> 00:11:33,958 తమ జీవితానికి అర్థం ఇచ్చి పిల్లలు తమ తల్లిదండ్రులను కాపాడతారు. 195 00:11:34,041 --> 00:11:38,666 నా ఉద్దేశం అదే. చూడు, నన్ను నమ్ము. జీవితం మెరుగయ్యేందుకు మనమిది ఉపయోగించగలం. 196 00:11:38,750 --> 00:11:44,041 నాకు నా జీవితం మెరుగ్గా చేసుకోవాలని లేదు. నీలా కాకుండా, నా జీవితంతో సంతోషంగా ఉన్నా. 197 00:11:44,125 --> 00:11:46,583 నాకు భర్త, స్నేహితులు, కెరీర్ ఉన్నాయి... 198 00:11:46,666 --> 00:11:47,833 నాకు స్నేహితులున్నారు! 199 00:11:49,625 --> 00:11:51,291 నేను వాళ్లతో తిరగను, 200 00:11:51,375 --> 00:11:54,083 కానీ వాళ్ల కుక్కల ఫోటోలు, ఆన్‌లైన్‌ చెత్త చూస్తాను. 201 00:11:54,166 --> 00:11:56,416 ప్రొఫెసర్‌గా ఉండి నీకు విసుగెత్తవచ్చు. 202 00:11:56,500 --> 00:11:59,083 నీకు ఒంటరిగా అనిపించి, ప్రయోజనం వెతుకుతున్నావు. 203 00:11:59,166 --> 00:12:00,541 మరి నీ ప్రయోజనం ఏంటి? 204 00:12:00,625 --> 00:12:05,041 "అందంగా కనబడడం, మంచిగా ఉండడం, అమ్మ, మొగుడు నాకు చెప్పేవన్నీ చేయడం." 205 00:12:05,125 --> 00:12:07,041 నువ్వు జీవించడం లేదు, బెక్కా. 206 00:12:07,125 --> 00:12:10,375 ఓ జీవిత ఆలోచనలో బతుకుతున్నావు, అది కూడా నీ ఆలోచన కాదు. 207 00:12:10,458 --> 00:12:11,333 అది నిజం కాదు... 208 00:12:11,416 --> 00:12:14,125 నాకు మించిన దానితో కనెక్ట్ కావాలని నా ప్రయత్నం, 209 00:12:14,208 --> 00:12:15,916 అలా నా జీవితానికి ఓ అర్థం ఉంటుంది. 210 00:12:16,000 --> 00:12:18,750 -నీ జీవితంతో ఏం చేస్తున్నావు? -జీవిస్తున్నాను. 211 00:12:24,416 --> 00:12:27,833 హేయ్, బంగారం. ఆలస్యానికి మన్నించు. అల్మా కొంచెం అదోలా ఉంది. 212 00:12:29,791 --> 00:12:31,041 ఏమయింది? 213 00:12:31,666 --> 00:12:35,250 గోల్ఫ్ చూడాలని నిక్ వస్తే, మేము హాట్ వింగ్స్ ఆర్డర్ చేశాం. 214 00:12:35,625 --> 00:12:37,833 కానీ ఎక్కువ తినేశా. ఛాతీ నొప్పి వచ్చింది. 215 00:12:38,625 --> 00:12:40,875 బంగారం, వాటితో జాగ్రత్తగా ఉండాలి. 216 00:12:40,958 --> 00:12:42,958 మాత్రల కోసం అంతటా వెతికాను. 217 00:12:43,041 --> 00:12:46,541 కానీ నీ బాత్రూం సొరుగులో, నాకు ఇవి కనిపించాయి. 218 00:12:48,500 --> 00:12:51,916 -ఇంకా గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నావా? -లేదు. 219 00:12:52,500 --> 00:12:53,750 కచ్చితంగా లేదు. 220 00:12:54,416 --> 00:12:57,166 అవి మన పెళ్లికి ముందువి. 221 00:12:57,583 --> 00:12:59,541 -సరే. దానికి అర్థం ఉంది. -అవును. 222 00:13:00,916 --> 00:13:04,416 నీ గురించి నాకు తెలిసీ, నాతో అబద్ధమాడుతున్నావని చెప్పగలను. 223 00:13:05,375 --> 00:13:06,750 నీతో అబద్ధమాడడం లేదు. 224 00:13:06,833 --> 00:13:09,208 నిజం చెబుతున్నానని ప్రమాణం చేస్తావా? 225 00:13:09,666 --> 00:13:12,458 నువ్వు ఏమంటున్నావు? నేను అబద్ధాలు చెబుతాననా? 226 00:13:12,541 --> 00:13:14,541 -అబద్ధాలకోరును పెళ్లాడావనా? -అలా అనలేదు. 227 00:13:14,625 --> 00:13:17,416 అర్థం చేసుకోవాలనే చూస్తున్నా. నీకు పాపాయి కావాలని లేదా? 228 00:13:17,500 --> 00:13:18,500 లేదు! 229 00:13:18,583 --> 00:13:21,333 -ఉంది, ఆ కోరిక ఉంది. -మాత్రలెందుకు వేసుకుంటావు? 230 00:13:21,416 --> 00:13:23,875 అవి మన పెళ్లి కంటే ముందువి. 231 00:13:25,500 --> 00:13:27,083 నేనిది భరించలేను. 232 00:13:27,541 --> 00:13:29,666 -ఏంటి? ఊరుకో. రీడ్. -లేదు, నావల్ల కాదు. 233 00:13:29,750 --> 00:13:31,375 ఎటు వెళుతున్నావు? మాట్లాడు. 234 00:13:31,458 --> 00:13:35,875 లేదు, నా తల్లిదండ్రుల ఇంటికి వెళుతున్నా. నాకు నమ్మగలిగే వ్యక్తుల అవసరముంది. 235 00:13:47,791 --> 00:13:49,791 కారియోకీ రాత్రి 236 00:14:06,708 --> 00:14:07,958 హేయ్, సామ్. 237 00:14:09,416 --> 00:14:10,500 హేయ్. 238 00:14:11,125 --> 00:14:13,666 మన్నించండి, మనం ఒకరికొకరం ఎలా తెలుసు? 239 00:14:14,791 --> 00:14:17,333 నీ ప్రియురాలితో ఉండగా పార్టీలో నిన్ను కలిశాను. 240 00:14:17,958 --> 00:14:20,666 మనమంతా మందు కొట్టాం. నీకు గుర్తుండకపోవచ్చు. 241 00:14:20,750 --> 00:14:23,625 సరే. నిన్ను మళ్లీ కలవడం నిజంగా బాగుంది. 242 00:14:23,916 --> 00:14:25,500 -నా పేరు అల్మా. -సామ్. 243 00:14:27,333 --> 00:14:28,708 ఇక, మంచివాడిలా ఉన్నావు. 244 00:14:29,750 --> 00:14:32,000 మంచివాడినే. అవును. ధన్యవాదాలు. 245 00:14:33,541 --> 00:14:35,416 మంచిది. సంతోషం. 246 00:14:37,708 --> 00:14:39,000 నా మాట నిజం. 247 00:14:40,208 --> 00:14:41,708 మా నాన్న గురించి. 248 00:14:43,125 --> 00:14:44,250 అన్ని విషయాలలో. 249 00:14:45,083 --> 00:14:46,666 మన్నించు, ఏంటి? 250 00:14:47,291 --> 00:14:50,125 ఏదో... పార్టీలో మన సంభాషణ. 251 00:14:50,625 --> 00:14:52,708 నీకు గుర్తు లేదు. పర్వాలేదు. 252 00:14:55,500 --> 00:14:59,833 సరే, నేను వెళ్లాలి, కానీ నిన్ను మళ్లీ కలవడం నిజంగా బాగుంది. 253 00:14:59,916 --> 00:15:02,166 నీ మాట నిజం కావడం నాకు నిజంగా సంతోషం. 254 00:15:16,416 --> 00:15:17,708 బెక్కా? 255 00:15:18,125 --> 00:15:19,333 -ఓరి దేవుడా. -హేయ్. 256 00:15:19,958 --> 00:15:22,875 నువ్వు రావడం చాలా సంతోషం. నేను చెప్పినవాటిపై మన్నించు. 257 00:15:22,958 --> 00:15:25,416 పర్వాలేదు. నీదే నిజం. నేను చేసేది నాకు తెలియదు. 258 00:15:25,500 --> 00:15:27,875 ఇక నేనిప్పుడు రీడ్‌తో పెద్ద గొడవపడ్డాను. 259 00:15:27,958 --> 00:15:30,500 మందు తాగడానికి ఎవరైనా తోడు కావాలి. 260 00:15:31,208 --> 00:15:33,125 నువ్వు సరైన చోటుకే వచ్చావు. 261 00:15:35,833 --> 00:15:38,500 -నీకు అతనితో బిడ్డను కనాలని ఉందా? -ఉంది. 262 00:15:40,291 --> 00:15:42,125 బహుశా. నాకు తెలియదు... 263 00:15:42,875 --> 00:15:45,500 ఓ బిడ్డకు బాధ్యత వహించడం పట్ల 264 00:15:46,375 --> 00:15:49,875 -సిద్ధంగా ఉన్నానో లేదో తెలియదు. -అతనికి ఆ విషయం చెప్పావా? 265 00:15:49,958 --> 00:15:52,583 చెప్పలేను, బాగా కలిసిపోయామని, సరిపోతానని అనుకుంటాడు. 266 00:15:52,666 --> 00:15:55,083 ఈ విషయంలో నా అనిశ్చితి తెలిస్తే భరించలేడు. 267 00:15:55,166 --> 00:15:59,166 అందుకే దాచాలని చూస్తే, అతనితో అబద్ధాలకు దారి తీసి, ఇంకా ఘోరంగా మార్చింది. 268 00:15:59,250 --> 00:16:02,833 -కనీసం అతనిని మోసం చేయడం లేదు. -నేనెన్నడూ తనను మోసం చేయను. 269 00:16:03,875 --> 00:16:06,166 ఏమిటా చూపు? ఎన్నడూ తనను మోసం చేయలేదు. 270 00:16:06,250 --> 00:16:07,541 -ఈ జీవితంలో కాదు. -ఏంటి? 271 00:16:07,625 --> 00:16:09,791 నా మాట పట్టించుకోకు. తాగుబోతు మాటలు. 272 00:16:17,041 --> 00:16:19,791 ఆ పిచ్చి పాటను నువ్వు వాయించడం నమ్మలేకపోతున్నా. 273 00:16:19,875 --> 00:16:21,208 పిచ్చి పాట ఏంటి? 274 00:16:21,541 --> 00:16:24,375 -ఏం వాయిస్తున్నానో కూడా తెలియదు. -నాకు తెలుసు. 275 00:16:24,458 --> 00:16:27,583 హరివిల్లు పాట పాడి నాకు మంచి భావన కలిగేలా ప్రయత్నిస్తావు. 276 00:16:27,666 --> 00:16:30,083 నిజం... హరివిల్లు పాట. 277 00:17:08,833 --> 00:17:13,666 -అది చాలా కాలం క్రితం. -నన్నిక్కడకు తెచ్చావు! శక్తి ఉపయోగించావు. 278 00:17:14,125 --> 00:17:15,625 నేనలా చేయాలని అనుకోలేదు. 279 00:17:15,708 --> 00:17:19,375 హరివిల్లు పాటను రూపొందించిన తొలి రోజును గుర్తు చేసుకున్నానంతే. 280 00:17:19,458 --> 00:17:20,916 నాకు కూడా అది గుర్తుంది. 281 00:17:21,000 --> 00:17:24,000 హరివిల్లులపై ఓ పిచ్చి పాటతో కేజీ క్లాసు నుంచి ఇంటికొచ్చావు. 282 00:17:24,083 --> 00:17:26,250 తర్వాత నాన్న రాగం కట్టారు. 283 00:17:26,958 --> 00:17:29,666 గెరాల్డిన్ నానమ్మ అది కూనిరాగం చేస్తూ ఉండేది. 284 00:17:30,083 --> 00:17:32,625 నాన్నకు ఆ పాట నచ్చడం నాకు గర్వంగా అనిపించింది. 285 00:17:35,000 --> 00:17:38,125 బెక్కా, మనం కలిసి చేయగల వాటిలో ఇది ఒక విషయం. 286 00:17:38,625 --> 00:17:40,583 ఈ సంతోషకర జ్ఞాపకాలలోకి తిరిగి వెళ్లడం. 287 00:17:45,416 --> 00:17:48,083 పరిస్థితులు కష్టమైనప్పుడు నా కోసం ప్లే చేసేదానివి. 288 00:17:48,166 --> 00:17:51,083 మెక్సికోలో ఓ కొత్త నంబర్‌కు, 289 00:17:51,166 --> 00:17:53,208 తొమ్మిది సుదూర కాల్స్‌ చేయడం గుర్తులేదా? 290 00:17:53,291 --> 00:17:55,166 -నాది అబద్ధం అంటావా? -పర్వాలేదు. 291 00:17:55,250 --> 00:17:57,875 లేదు, ఇవి ఛార్జీలు తప్పా అని చూస్తున్నాను. 292 00:18:00,333 --> 00:18:01,666 అబద్ధం చెబుతున్నావా? 293 00:18:01,750 --> 00:18:04,291 చూశావా? అదుగో, అబద్ధమని ఆరోపిస్తున్నావు. 294 00:18:04,375 --> 00:18:06,583 -కమీలా, ఇదంతా దేని గురించి? -ఏమీ లేదు. 295 00:18:36,583 --> 00:18:38,208 ఇది బాగా చేస్తావు, బెక్కా. 296 00:18:39,208 --> 00:18:41,291 మనం ఇప్పుడు చేసిన పనిని నమ్మలేను. 297 00:18:42,500 --> 00:18:45,833 అవును. అమ్మ, నాన్న దేనిగురించో గొడవపడడం విన్నావా? 298 00:18:45,916 --> 00:18:48,291 అప్పటి నుంచి ఆవిడ ఏదో దాస్తోంది. 299 00:18:48,375 --> 00:18:50,625 అవును, తర్వాత రక్షణలోకి మారిపోయింది. 300 00:18:51,000 --> 00:18:52,833 నేను రీడ్‌తో చేసేటట్లుగా. 301 00:18:52,916 --> 00:18:55,083 అవి అనుబంధాలకు నమూనాలు అంతే, 302 00:18:55,166 --> 00:18:58,375 -అవి మంచి కోసమే చెడతాయి. -నేనది ఒప్పుకుంటాను. 303 00:18:59,166 --> 00:19:02,250 వాళ్ల పెళ్లిలో ఏది చెడిందో తెలిసింది. అమ్మ రహస్య సంబంధం. 304 00:19:02,333 --> 00:19:05,708 సరే. ఆ సంబంధం విషయంలో నీ మాట నిజమని అనుకుందాం, 305 00:19:05,791 --> 00:19:09,291 కానీ అది ఆవిడ జీవితం, ఆ విషయంలో మనం చేయగలిగేది ఏమీ లేదు. 306 00:19:09,583 --> 00:19:13,083 మనం కాలంలో వెనక్కు వెళ్లి అలెహాండ్రోను అసలు కలవకుండా చేయగలం. 307 00:19:13,166 --> 00:19:15,416 ఏంటి? మనమలా చేయలేము. చేయగలమా? 308 00:19:15,500 --> 00:19:19,166 చేయవచ్చేమో. నువ్వు చేయగలిగే దానిలో పరిమితి ఏంటో నాకు తెలియదు. 309 00:19:19,708 --> 00:19:23,375 సరే. అది సంబంధమో కాదో మనకింకా తెలియదు, అవునా? 310 00:19:23,708 --> 00:19:26,333 నిజం. మనకు నిజం చెప్పమని ఆమెనే అడగాలి. 311 00:19:26,416 --> 00:19:28,791 అవును. కానీ ఎలా? ప్రయత్నిస్తూనే ఉన్నాను! 312 00:19:29,625 --> 00:19:33,000 మనమిద్దరం కలిసి ఆమె దగ్గరకు వెళ్లి, నిజం చెప్పమని నిలదీస్తే? 313 00:19:33,083 --> 00:19:35,750 -ఐక్య సమాఖ్య లాగానా? -సరిగ్గా. వెంటనే వెళదాం. 314 00:19:35,833 --> 00:19:38,041 అబ్బా, ఊరుకుంటావా? ఉదయం వరకూ ఆగగలవా? 315 00:19:38,125 --> 00:19:41,375 అతను అమ్మ ఇంటి దగ్గరకు తుపాకీతో వచ్చి ఇంకా డబ్బు ఇవ్వమంటే? 316 00:19:41,458 --> 00:19:43,750 అమ్మో దేవుడా, అల్మా. 317 00:19:43,833 --> 00:19:47,041 -అమ్మకు సాయం చేయాలని ఉందా, లేదా? -ఉంది, కచ్చితంగా ఉంది. 318 00:19:47,125 --> 00:19:49,708 అది మంచిది, కారణం కారు ఇప్పటికే ఉంది. 319 00:19:55,625 --> 00:19:56,625 ఏంటి సంగతి? 320 00:19:56,708 --> 00:20:00,333 అసలు నీ రహస్యం ఏంటో తెలుసుకుందామని మేము వచ్చాము. 321 00:20:00,416 --> 00:20:02,583 -అలా నీకు సాయపడగలం. -అమ్మాయిలూ, 322 00:20:02,666 --> 00:20:05,333 చాలా ఆలస్యమైంది, ఆపై మీ నుంచి వైన్ వాసన వస్తోంది. 323 00:20:05,416 --> 00:20:07,000 అలెహాండ్రో ఎవరు? 324 00:20:08,375 --> 00:20:09,375 అల్మాకు చెప్పావా? 325 00:20:09,458 --> 00:20:11,541 మనుషుల నుంచి రహస్యాలు దాచడం నచ్చదు. 326 00:20:11,625 --> 00:20:13,541 సరే, నీకు చెప్పాను. ఏమీ లేదని. 327 00:20:13,625 --> 00:20:16,583 మేము అలెహాండ్రో వేసిన ఈ పెయింటింగ్ కూడా చూశాం. 328 00:20:16,666 --> 00:20:17,958 తెలిసింది, తెలిసింది! 329 00:20:18,041 --> 00:20:19,791 నువ్వు పంపిన డబ్బు గురించి తెలుసు. 330 00:20:19,875 --> 00:20:22,250 నువ్వు చేసిన సుదూర కాల్స్ గురించి కూడా తెలుసు. 331 00:20:22,333 --> 00:20:24,833 మీ ఆరోపణ ఏంటో తెలియదు, కానీ నాకది నచ్చలేదు. 332 00:20:24,916 --> 00:20:28,208 -నీకు వేరే సంబంధం ఉందా? -ఏమన్నావు? 333 00:20:28,291 --> 00:20:30,958 అది దాచిపెట్టి మమ్మల్ని రక్షిస్తున్నావని తెలుసు, 334 00:20:31,041 --> 00:20:33,000 కానీ అది ఏదైనా, ఇంకా దారుణంగా చేస్తోంది. 335 00:20:33,083 --> 00:20:37,333 ఆ. మేము ఎదిగాము. మేమది చూసుకోగలం. నాన్నకు తెలియకుండా ఎవరితోనో సెక్స్ చేయగలవు. 336 00:20:37,416 --> 00:20:38,833 -పర్లేదు. -ఇంటి నుంచి పొండి. 337 00:20:38,916 --> 00:20:42,291 లేదు. నీకు మాపై జాగ్రత్త ఉంటే, నువ్వు మాకు నిజం చెప్పాలి, 338 00:20:42,375 --> 00:20:45,250 ఎందుకంటే నిజం చెప్పకపోవడం మొత్తం కుటుంబానికి బాధ. 339 00:20:45,333 --> 00:20:47,375 ఈ కుటుంబానికి నా జీవితమే ఇచ్చాను. 340 00:20:48,250 --> 00:20:50,958 మీ కోసం నేను ఏమేం వదులుకున్నానో మీకు తెలియదు. 341 00:20:51,708 --> 00:20:53,875 అమ్మాయిలు మీరు చాలా కృతఘ్నులు. 342 00:20:57,041 --> 00:21:00,083 -ఏం జరుగుతోంది? -అమ్మకు సాయం చేయాలని చూస్తున్నాం. 343 00:21:00,166 --> 00:21:01,416 కానీ తను చేయనీయలేదు. 344 00:21:01,500 --> 00:21:05,250 -ఇద్దరూ నా గదిలోకి వస్తే మాట్లాడుకుందాం. -ఏంటి? మేమేం యువతులం కాము. 345 00:21:06,125 --> 00:21:07,500 సరే. 346 00:21:07,583 --> 00:21:09,250 మీరు ఏం చేస్తున్నారని అనుకుంటారు? 347 00:21:09,333 --> 00:21:11,916 -ఇది బెక్కా పథకం. -ఏంటి? లేదు, కాదు. 348 00:21:12,000 --> 00:21:14,625 అమ్మకు ఏదో సమస్య ఉంది కాబట్టే మేము వచ్చాము. 349 00:21:14,708 --> 00:21:17,041 తప్పేంటో తెలిశాక, గతంలోకి వెళ్లి సరిచేస్తాం. 350 00:21:17,125 --> 00:21:19,958 ఏంటి? "గతంలోకి వెళ్లడమా"? నువ్వు ఏమంటున్నావు? 351 00:21:20,041 --> 00:21:22,000 -పర్వాలేదు. తనకు తెలుసు. -తనకేం తెలుసు? 352 00:21:22,083 --> 00:21:24,708 నీకు కోపం వస్తుందని తెలుసు, అందుకే నీకు చెప్పలేదు. 353 00:21:24,791 --> 00:21:27,500 -మనమిది చేయడం నాన్నకు తెలుసా? -ఆయనే శిక్షణ ఇచ్చాడు. 354 00:21:27,583 --> 00:21:29,583 అసలు తనకు కచ్చితంగా ఏం చెప్పావు? 355 00:21:29,666 --> 00:21:33,750 నాన్నా, బెక్కాకు కూడా శక్తులున్నాయి. నన్ను మా చిన్నతనానికి తీసుకెళ్లింది. 356 00:21:33,833 --> 00:21:36,291 ఏంటి? నువ్వలా చేయగలవా? 357 00:21:36,375 --> 00:21:38,291 నాన్నకు దీనిపై తెలుసని చెప్పలేదే? 358 00:21:38,375 --> 00:21:41,416 అది సంక్లిష్టం. మేము వేరే జీవితం గడిపాము. 359 00:21:41,500 --> 00:21:43,250 "వేరే జీవితం" అంటే నీ ఉద్దేశమేంటి? 360 00:21:43,333 --> 00:21:46,041 -సరే, నాన్న... -ఏం చెబుతున్నావో సంభాళించుకో. 361 00:21:46,125 --> 00:21:49,250 ప్రపంచం మెరుగయ్యేలా నాన్న, నేను వాస్తవాన్ని మార్చాం, అంతే. 362 00:21:49,333 --> 00:21:52,291 -ఏమంటున్నావు? -అల్మా, ఆపు అని చెప్పాను. 363 00:21:53,375 --> 00:21:56,000 -అసలు ఏమిటది? -అయ్యో, లేదు. అమ్మా? 364 00:21:56,083 --> 00:21:58,416 -అమ్మా! అమ్మా! -అమ్మా! 365 00:21:59,416 --> 00:22:00,625 కమీలా. 366 00:22:03,833 --> 00:22:06,208 అమ్మ అలా వెళ్లిపోవడం నేను నమ్మలేకపోతున్నా. 367 00:22:06,791 --> 00:22:08,333 అసలు ఆమెకు ఏమవుతోంది? 368 00:22:09,833 --> 00:22:11,625 అల్మా, నువ్వేం చేశావు? 369 00:23:04,375 --> 00:23:06,375 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 370 00:23:06,458 --> 00:23:08,458 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్