1 00:00:05,958 --> 00:00:08,916 -అసలు ఏమిటది? -అయ్యో, లేదు. అమ్మా? 2 00:00:09,000 --> 00:00:11,166 -అమ్మా! అమ్మా! -అమ్మా! 3 00:00:12,333 --> 00:00:13,500 కమీలా. 4 00:00:13,583 --> 00:00:15,666 అన్‌డన్ 5 00:00:16,958 --> 00:00:19,333 అమ్మ అలా వెళ్లిపోవడం నేను నమ్మలేకపోతున్నా. 6 00:00:20,125 --> 00:00:22,166 అసలు ఆమెకు ఏమవుతోంది? 7 00:00:22,958 --> 00:00:24,791 అల్మా, నువ్వేం చేశావు? 8 00:00:25,375 --> 00:00:27,041 ప్రపంచం కూలిపోతోంది. 9 00:00:33,541 --> 00:00:36,500 మనం ఇక్కడెందుకున్నాం? బెక్కా, ఇది చేసేది నువ్వేనా? 10 00:00:36,916 --> 00:00:39,083 లేదు! ఇదేంటో నాకు తెలియదు. 11 00:00:39,166 --> 00:00:43,166 ఇది నా జ్ఞాపకం కాదు. నా సొంత జ్ఞాపకాలను దాటి నేనెప్పుడూ వెళ్లలేదు. 12 00:00:47,458 --> 00:00:48,958 ఆగు, నాన్నా? 13 00:00:49,916 --> 00:00:51,416 ఇందులో చాలా బాధ ఉంది. 14 00:00:51,500 --> 00:00:53,833 భావనలు నిన్ను దాటి పోనివ్వు. పర్వాలేదు. 15 00:00:55,208 --> 00:00:57,416 నువ్వు మమ్మల్ని తీసుకెళ్లాలి. వెంటనే! 16 00:00:57,500 --> 00:00:58,875 -బెక్కా. -వెంటనే! 17 00:00:58,958 --> 00:01:00,291 బెక్కా! ఛ! 18 00:01:08,000 --> 00:01:09,583 బాగానే ఉన్నావు. 19 00:01:11,208 --> 00:01:13,375 నాన్నా, అది నీ జ్ఞాపకమా? 20 00:01:14,458 --> 00:01:16,958 లేదు. అది ఆయన జ్ఞాపకం కాదు. 21 00:01:17,583 --> 00:01:20,583 అమ్మ ఆయనను వదిలేస్తుందని నాన్న భయాలను స్పృశించావు. 22 00:01:20,666 --> 00:01:22,291 అది చాలా వాస్తవంలా ఉంది. 23 00:01:23,500 --> 00:01:26,416 బెక్కా, ఈ జ్ఞాపక దృశ్యాలు, 24 00:01:27,375 --> 00:01:30,458 అవి ఉత్సాహంగా ఉండవచ్చు, కానీ నువ్వు మొదట గుర్తించని 25 00:01:30,541 --> 00:01:34,416 మార్గాలలో అవి ఉత్తేజితం కావచ్చు, కానీ వాటిని వదిలేయమని చెబుతాను. 26 00:01:34,500 --> 00:01:37,583 -సరే. ప్రయత్నిస్తాను. -ఇక అమ్మ గురించి ఏం చేద్దాం? 27 00:01:37,666 --> 00:01:40,166 మీ అమ్మ ఎదుర్కునేది ఏదైనా, అది తన సమస్య. 28 00:01:40,250 --> 00:01:42,416 సిద్ధాంత వ్యాసం పూర్తి చేయడమే నీ సమస్య. 29 00:01:42,500 --> 00:01:44,791 నాన్నా, ఊరుకో! తను ఎక్కడికెళ్లిందో తెలియదు. 30 00:01:44,875 --> 00:01:48,416 -ఆమె సమస్యలో ఉండవచ్చు. -సరే! క్రెడిట్ కార్డ్‌లు చూస్తాను. 31 00:01:52,166 --> 00:01:55,500 సరే, తను మెక్సికోకు విమాన టికెట్ కొనింది. 32 00:01:57,333 --> 00:01:59,125 తను తన కుటుంబాన్ని కలవనుంది. 33 00:01:59,208 --> 00:02:02,416 తన కుటుంబాన్ని కలవడానికి ఆమె అర్ధరాత్రి పారిపోయిందా? 34 00:02:02,500 --> 00:02:03,750 ఇది అలాగే కనబడుతోంది. 35 00:02:03,833 --> 00:02:07,291 ఇక, మీరిద్దరూ ఇక ఇంటికి వెళ్లి నిద్రపోయి, 36 00:02:07,666 --> 00:02:11,291 మత్తు వదిలించుకోండి, తాగుబోతులారా, సరేనా? 37 00:02:11,750 --> 00:02:14,708 ఇక మీ అమ్మ, తను సిద్ధమయ్యాక ఇంటికి వస్తుంది, 38 00:02:14,791 --> 00:02:16,750 అంతా బాగానే జరుగుతుంది. 39 00:02:16,833 --> 00:02:18,375 మీరే చూస్తారు. 40 00:02:28,041 --> 00:02:32,875 కొంత సామాను తీసుకోవాలని వచ్చాను. ఏది నమ్మాలో ఇంకా తెలియడం లేదు. 41 00:02:32,958 --> 00:02:34,041 ఓవోలిన్ 42 00:02:34,125 --> 00:02:35,625 నిన్ను నమ్మాలని ఉంది. 43 00:02:38,000 --> 00:02:39,416 రీడ్. 44 00:02:54,125 --> 00:02:58,333 హలో. మీరు కమీలా డియాజ్‌ను చేరుకున్నారు. దయచేసి సందేశం ఇవ్వండి. 45 00:02:59,625 --> 00:03:01,500 ఇక, ఇప్పుడు నేనేం చేయగలను? 46 00:03:02,958 --> 00:03:04,458 హాయ్, అమ్మా, నేనే. 47 00:03:05,541 --> 00:03:08,541 మేము అలా వచ్చేసి ఒత్తిడి చేసినందుకు నిజంగా క్షమించు. 48 00:03:08,625 --> 00:03:10,750 మేము నిజంగా నీ గురించి బాధపడుతున్నాం. 49 00:03:11,666 --> 00:03:14,083 నువ్వు ఫోన్ ఎత్తేవరకూ కాల్ చేస్తూనే ఉంటా, సరేనా? 50 00:03:14,166 --> 00:03:16,250 అందుకే నువ్వు ఎత్తడమే మంచిది. 51 00:03:27,625 --> 00:03:28,958 బటన్ నొక్కు. 52 00:03:29,791 --> 00:03:32,791 నువ్వు వాస్తవంలో సంతోషంగా ఉంటావని అనిపించేలా చేసేదేది? 53 00:03:34,208 --> 00:03:35,750 అల్మా. మేలుకో. 54 00:03:37,208 --> 00:03:39,125 అల్మా. మేలుకో. 55 00:03:39,458 --> 00:03:40,500 అల్మా. 56 00:03:40,583 --> 00:03:43,000 మేలుకో. ముఖ్యమైన విషయం. పైకి లే. 57 00:03:46,208 --> 00:03:47,875 సరే, నిన్నిక్కడ చూడడం వింత. 58 00:03:47,958 --> 00:03:51,833 అమ్మకు కాల్ చేశా. తీయడం లేదు. నా సందేశాలతో, మెయిల్‌బాక్స్‌ నిండిపోయింది. 59 00:03:51,916 --> 00:03:53,875 ఎన్ని వాయిస్‌మెయిల్స్ పంపావు? 60 00:03:53,958 --> 00:03:57,208 -విషయం అది కాదు. అదీ, ఇరవై ఏడు. -ఇరవై... 61 00:03:57,291 --> 00:04:00,041 ఆమె అలెహాండ్రోతో విడిపోయుంటే, అతనందుకు ఒప్పుకోక, 62 00:04:00,125 --> 00:04:03,416 సురక్షిత గృహం, లేదా దేనికో ఆమె డబ్బు పంపి ఉంటే? 63 00:04:03,500 --> 00:04:05,916 అవును. అమ్మ ప్రమాదంలో ఉండవచ్చు. 64 00:04:06,000 --> 00:04:09,125 -నేను చెబుతున్నది అదే. -మరి మనం ఏం చేయాలి? 65 00:04:09,208 --> 00:04:12,916 సరే, అమ్మ తన కుటుంబాన్ని కలవడానికి వెళ్లిందని నాన్న ఆలోచన. 66 00:04:13,000 --> 00:04:15,791 -వాళ్లకు కాల్ చేసి, తనక్కడ ఉందేమో చూద్దాం. -సరే. 67 00:04:17,500 --> 00:04:18,750 సరిగా కూర్చో, అక్కా. 68 00:04:19,500 --> 00:04:20,875 హలో, నా బంగారుతల్లులూ! 69 00:04:21,000 --> 00:04:21,833 ఎవరది? 70 00:04:21,916 --> 00:04:23,833 అల్మా ఇంకా బెక్కా. 71 00:04:23,916 --> 00:04:27,625 ఓహో, నీ ప్రియుడు అని అనుకున్నాను. 72 00:04:27,708 --> 00:04:31,208 అబ్బా లేదు! ఆపు! 73 00:04:31,291 --> 00:04:33,416 నీకు ప్రియుడు ఉన్నాడా, అమ్మమ్మా? 74 00:04:33,500 --> 00:04:38,541 ఊరుకో. నాతో పాటు చర్చికి వచ్చే స్నేహితుడు ఉన్నాడు. అంతవరకే. 75 00:04:39,416 --> 00:04:42,583 సరే, నా దేవకన్యలూ. మిమ్మల్ని చూడడం బాగుంది. 76 00:04:42,666 --> 00:04:45,083 చెప్పండి. ఏం చేస్తున్నారు? 77 00:04:45,166 --> 00:04:47,125 మేము మా అమ్మ కోసం వెతుకుతున్నాం. 78 00:04:47,208 --> 00:04:48,916 తను నిన్న రాత్రి మెక్సికో విమానం ఎక్కింది. 79 00:04:49,000 --> 00:04:52,125 ఆమె మీతో ఉందని అనుకున్నాము. 80 00:04:52,208 --> 00:04:54,750 తను మెక్సికోలో ఉండి, కాల్ చేయలేదా? 81 00:04:54,833 --> 00:04:57,583 ఆమె ఎక్కడ ఉండవచ్చో నీకేమైనా తెలుసా? 82 00:04:57,666 --> 00:04:59,625 సరే, తను ఉండాల్సింది ఇక్కడే. 83 00:04:59,708 --> 00:05:02,125 మీ ఇద్దరి మాదిరిగా. మీరూ ఇక్కడే ఉండాలి. 84 00:05:02,208 --> 00:05:05,208 అందరూ ఇక్కడే నాతో ఉండాలి. 85 00:05:05,291 --> 00:05:06,750 మేము అక్కడకు వచ్చేయమా? 86 00:05:06,833 --> 00:05:09,250 అవును! రండి! వచ్చి నన్ను కలవండి! 87 00:05:09,333 --> 00:05:11,041 బహుశా మీ అమ్మ దారిలో ఉండవచ్చు. 88 00:05:11,125 --> 00:05:11,958 సరే. 89 00:05:12,041 --> 00:05:12,916 అద్భుతం. 90 00:05:13,000 --> 00:05:14,500 ఉంటాను, బంగారుతల్లులూ! 91 00:05:14,583 --> 00:05:16,666 -ఉంటాం. నువ్వు గుర్తొస్తావు! -ఉంటాను! 92 00:05:16,750 --> 00:05:18,333 మనం కొన్ని రోజుల పాటు వెళ్లి, 93 00:05:18,416 --> 00:05:21,833 అమ్మ బాగుందని నిర్ధారించుకుని, తిరిగి ఇంటికి వచ్చేద్దాం. 94 00:05:21,916 --> 00:05:23,458 నాకీ పథకం నచ్చింది. 95 00:05:24,541 --> 00:05:27,333 హేయ్, మనమిద్దరం స్పానిష్ మాట్లాడడం బాగుంది కదా? 96 00:05:27,791 --> 00:05:29,291 నువ్వు మరీ విచిత్రం. 97 00:05:50,125 --> 00:05:53,791 అరెరె! నా ఇద్దరు మనవరాళ్లను చూడడం బాగుంది! 98 00:05:53,875 --> 00:05:57,958 అరె, హమ్మయ్య, మీరు బాగున్నారు. మీరు సూపర్‌మోడల్సా? 99 00:05:58,041 --> 00:06:00,250 లేదు, అమ్మమ్మ. 100 00:06:00,333 --> 00:06:01,833 సరే, నేను మోడల్‌నే. 101 00:06:02,208 --> 00:06:03,041 హాయ్! 102 00:06:03,125 --> 00:06:05,250 హాయ్, మోన్సే అత్తయ్యా! ఎలా ఉన్నావు? 103 00:06:05,333 --> 00:06:07,708 అల్మా, బెక్కా! ఓరి దేవుడా! 104 00:06:07,791 --> 00:06:11,708 నా మేనకోడళ్లు, మేనల్లుళ్లలో ఇష్టమైనవారు! మీరెలా ఉన్నారో వినాలని ఉంది. 105 00:06:11,791 --> 00:06:14,041 కాక్‌టెయిల్‌లతో ఆమోదం పొందగల బార్ తెలుసు. 106 00:06:14,125 --> 00:06:15,833 ఆస్కార్ మామ పనిపై వెళ్లాడు, 107 00:06:15,916 --> 00:06:18,250 కానీ ఆయన మీకు మద్దులు ఇవ్వాలనుకుంటాడు. 108 00:06:18,333 --> 00:06:20,875 అరెరె! ఆస్కార్ మామ ముద్దులు మాకు ఇష్టమే. 109 00:06:20,958 --> 00:06:24,041 అవును, అవి చాలా స్నేహపూర్వకం. 110 00:06:26,208 --> 00:06:30,416 ఇక, మీ అమ్మ మా కాల్స్‌కు ఇంకా స్పందించలేదు. 111 00:06:30,500 --> 00:06:31,916 తను ఎక్కడ ఉండవచ్చో నాకు తెలియదు. 112 00:06:32,000 --> 00:06:34,375 తను చాలా నిగూఢ వ్యక్తి. 113 00:06:34,458 --> 00:06:35,833 అనేక రహస్యాలు ఉండవచ్చని అంటాను. 114 00:06:35,916 --> 00:06:39,666 ఇక బెక్కా, చిన్ని రీడ్, లేక చిన్నారి బెక్కా ఎప్పుడు వస్తారు? 115 00:06:39,750 --> 00:06:42,208 ఓ, అరె, అది చూద్దాం! 116 00:06:42,291 --> 00:06:45,333 కానీ మీకు చూపాల్సినది ఒకటి ఉంది. 117 00:06:47,041 --> 00:06:48,416 ఇది మీకు తెలిసినదేనా? 118 00:06:48,500 --> 00:06:50,666 మా అమ్మ గదిలో ఈ పెయింటింగ్ దొరికింది. 119 00:06:50,750 --> 00:06:53,416 దీనిపై ఎవరో అలెహాండ్రో సంతకం ఉంది. 120 00:06:53,500 --> 00:06:56,333 లేదు. మాకు ఏ అలెహాండ్రో తెలియదు. 121 00:06:56,416 --> 00:07:00,000 విసెంటే ఫెర్నాండెజ్ కొడుకు అయిన, అలెహాండ్రో ఫెర్నాండెజ్ మినహా. 122 00:07:00,083 --> 00:07:01,291 అతను ఎవరు? 123 00:07:01,375 --> 00:07:03,958 అతను చాలా ప్రముఖ గాయకుడు. 124 00:07:04,041 --> 00:07:05,916 మాకు అతను నిజంగా తెలియదు. 125 00:07:06,000 --> 00:07:09,958 అతని తండ్రి జానపదాలను బాగా పాడతాడు. 126 00:07:11,833 --> 00:07:13,416 ఆగు, ఆగు, అమ్మమ్మా. 127 00:07:13,500 --> 00:07:18,958 మా అమ్మ కలవగలిగే ఎవరైనా పాత ప్రియుడు నీకు తెలుసా? 128 00:07:19,041 --> 00:07:20,416 ప్రియుడా? తెలియదు! 129 00:07:20,500 --> 00:07:22,416 లేదు, ఆమెకు ఎలాంటి పాత ప్రియుడు లేడు! 130 00:07:22,500 --> 00:07:24,500 మీ అమ్మకు ఓ మాజీ ప్రియుడు ఉండేవాడు, కానీ... 131 00:07:24,583 --> 00:07:26,625 ఇక చాలు, మోన్సే! 132 00:07:26,708 --> 00:07:30,333 లేదు! మాకు ఏ ప్రియుళ్ల సంగతి తెలియదు! 133 00:07:30,416 --> 00:07:33,291 ఏమీ అనుకోకుండా దీనిని మరికొంచెం దగ్గరగా చూడగలవా? 134 00:07:33,375 --> 00:07:36,041 ఇది నీకు ఏమాత్రం తెలియదని నిర్ధారణ కోసమే. 135 00:07:38,375 --> 00:07:41,166 లేదు. ఏమీ తెలియదు. 136 00:07:41,833 --> 00:07:42,875 మన్నించండి. 137 00:07:54,500 --> 00:07:57,750 బెక్కా! నువ్వు అమ్మమ్మ జ్ఞాపకాలలోకి తీసుకు వచ్చావు. 138 00:07:58,625 --> 00:07:59,833 తను అమ్మ. 139 00:08:02,083 --> 00:08:03,833 అక్కడ ఏదో తేడాగా ఉంది. 140 00:08:03,916 --> 00:08:04,791 మన్నించు. 141 00:08:04,875 --> 00:08:07,000 నాకు ఈ పెయింటింగ్ గురించి తెలియదు. 142 00:08:07,708 --> 00:08:08,791 నీకు అర్థమైందా? 143 00:08:09,833 --> 00:08:11,458 నీకు బాధగా ఉందా, అమ్మమ్మా? 144 00:08:11,541 --> 00:08:16,166 లేదు! నాకు దాని గురించి ఇక మాట్లాడాలని లేదు. 145 00:08:19,125 --> 00:08:20,291 -సరే. -సరే. 146 00:08:24,625 --> 00:08:28,375 హేయ్! చూడు, బెక్కా, పెళ్లిళ్ల గొప్ప గోడపై చేరుకున్నావు. అభినందనలు. 147 00:08:28,458 --> 00:08:29,666 అవును. 148 00:08:30,916 --> 00:08:33,041 అమ్మానాన్నల ఆ ఫోటో నాకు ఇష్టం. 149 00:08:33,125 --> 00:08:36,041 అవును. వాళ్లు సంతోషంగా ఉన్నారు. 150 00:08:39,000 --> 00:08:41,416 అమ్మమ్మ ఏమి దాస్తోందని అనుకుంటావు? 151 00:08:41,500 --> 00:08:45,166 నాకు తెలియదు. ఆ మనోదృశ్యం చాలా వింతగా ఉంది. 152 00:08:45,250 --> 00:08:48,083 ఆమె ఎవరితోనో గొడవపడడం లేదా ఇంకేదోలా ఉంది. 153 00:08:48,166 --> 00:08:51,291 కానీ నాన్న విషయంలో మాదిరిగా, అవి తన భయాలే కావచ్చుగా? 154 00:08:53,291 --> 00:08:55,000 అది నిజమైన జ్ఞాపకం అనుకుంటున్నా. 155 00:08:55,083 --> 00:08:57,875 అది ఏదైనా సరే, మనం అది చూడాలని ఆమె అనుకోదు. 156 00:08:58,416 --> 00:09:00,250 నువ్వు ఇంకాస్త తెరిచేలా చేయాలి. 157 00:09:00,583 --> 00:09:02,958 -ఏమంటున్నావు? -నీకు సహజం సానుభూతి శక్తి ఉంది. 158 00:09:03,041 --> 00:09:07,708 నువ్వు వేరేవాళ్ల జ్ఞాపకాలను పొందినప్పుడు, వారి అన్ని భావోద్వేగాలు తీసుకుంటున్నావు. 159 00:09:07,791 --> 00:09:10,458 కానీ నువ్వు ఇంకాస్త తెరచి, ఏమీ కాకపోతే, 160 00:09:10,541 --> 00:09:15,166 ఆ భావనలు నీ నుంచి ప్రవహించి, నీక స్పష్టమైన వాస్తవం అనుభూతి లభిస్తుంది. 161 00:09:15,250 --> 00:09:17,916 భలేగా చెప్పావు, ఇంకా అది చాలా, చాలా తేలిక. 162 00:09:18,000 --> 00:09:21,291 ప్రయత్నిస్తూ ఉండు. చేయగలవు. అమ్మమ్మతో మళ్లీ మాట్లాడదాం. 163 00:09:21,375 --> 00:09:23,583 -మోన్సే అత్తయ్య సంగతేంటి? -ఆమెతో ఏంటి? 164 00:09:23,666 --> 00:09:25,875 ఆమెకు ఏదో తెలుసు. మనం తనను అడగగలం. 165 00:09:25,958 --> 00:09:27,458 సరే. అక్కడే మొదలుపెడదాం. 166 00:09:29,500 --> 00:09:31,083 అబ్బో, నాన్న ఫోన్. 167 00:09:34,500 --> 00:09:36,916 మనం తిరిగొచ్చాక ఏం చెప్పాలో ఆలోచిద్దాం. 168 00:09:37,000 --> 00:09:39,166 లా కాసా డెల్ బూహో 169 00:09:40,875 --> 00:09:44,125 మరో రెండు పలోమాలు, ఒక విస్కీ. ధన్యవాదాలు. 170 00:09:44,208 --> 00:09:48,541 నాకు భలే సరదాగా ఉంది! తాగడానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. 171 00:09:48,625 --> 00:09:52,666 పార్టీల కోసం పారిపోయే యువతిలా నాకు అనిపిస్తోంది. 172 00:09:52,750 --> 00:09:56,166 అది బెక్కా చేసే పని! బయటకు పారిపోయి, అబ్బాయిలను ముద్దాడుతుంది. 173 00:09:56,250 --> 00:10:00,500 కుదరదు! అబద్ధం చెబుతున్నావు! బెక్కా ఎప్పుడూ మంచి అమ్మాయిలానే ఉంది. 174 00:10:00,583 --> 00:10:03,083 అల్మా, అటక మీద గంజాయి తాగేదానివి! 175 00:10:04,958 --> 00:10:10,083 అది విచిత్రం. మీరు ఎంతో మంచివాళ్లని కమీలా ఎప్పుడూ చెబుతుంటుంది. 176 00:10:10,166 --> 00:10:14,333 -అల్మా గురించి ఎక్కువ కాదులే. -లేదు, అల్మా అంతలా కాదు. 177 00:10:14,416 --> 00:10:15,791 నీ సంగతేంటి, అత్తా? 178 00:10:15,875 --> 00:10:18,250 -నేనా? అరె, అరె, అరె! -ఆ, నువ్వే? 179 00:10:18,333 --> 00:10:22,625 సరే, నేను ఉన్నత పాఠశాలలో ఉండగా, బడిలో, 180 00:10:22,708 --> 00:10:27,125 నేను జనాలకు అమ్మేదాన్ని... అది ఇంగ్లీష్‌లో ఏదో అంటారే... 181 00:10:28,416 --> 00:10:29,541 -కొకైన్ కదా? -ఏంటి? 182 00:10:29,625 --> 00:10:32,833 -అబ్బా ఛ. -నేనది ఊహించలేదు! అవునా! 183 00:10:32,916 --> 00:10:35,958 అది 80లలో జరిగింది. నాకు మంచి ఫ్యాషన్‌కు డబ్బులు కావాలి. 184 00:10:36,041 --> 00:10:40,125 ఓరి దేవుడా. మా అమ్మ అలాంటి పనులు చేసేదా? అదీ చక్కని విషయాలు ఏమైనా? 185 00:10:40,208 --> 00:10:41,958 లేదు. పాపం. 186 00:10:43,041 --> 00:10:45,916 సరే... లేదు. 187 00:10:46,000 --> 00:10:47,708 మధ్యలో ఆపావెందుకు? 188 00:10:47,791 --> 00:10:49,750 -ఆపడం ఏంటి? -లేదు. మధ్యలో ఆవావు! 189 00:10:49,833 --> 00:10:52,166 -లేదు! -అవును, ఉంది. 190 00:10:52,250 --> 00:10:53,916 చెప్పడానికి అది నా రహస్యం కాదు. 191 00:10:54,000 --> 00:10:58,125 లేదు, చెప్పు! దయచేసి. అత్తా. మాకు చెప్పు. అమ్మ ఎంత గుంభనమో నీకు తెలుసు. 192 00:10:58,208 --> 00:11:00,708 మాకు అసలు చెప్పదు. తన గురించి తెలుసుకోవాలనుంది. 193 00:11:00,791 --> 00:11:03,666 మీకు ఇది చెప్పానని తనకు తెలిస్తే కమీలా ఏమంటుంది? 194 00:11:03,750 --> 00:11:08,208 మేము ఆవిడకు ఇదంతా చెప్పము. అత్తా. అత్తా! 195 00:11:08,458 --> 00:11:10,833 -అత్తా! -సరే, సరే! అదీ... 196 00:11:11,791 --> 00:11:14,791 ఇందాక, మీరు ప్రియుడి గురించి అడిగారు కదా... 197 00:11:15,875 --> 00:11:18,750 మా చిన్నప్పుడు, మీ అమ్మకు ఓ ప్రియుడు ఉండేవాడు. 198 00:11:19,333 --> 00:11:21,125 అతను చర్చిలో చదువుకునేవాడు, 199 00:11:21,208 --> 00:11:24,333 బడిలో, ప్రీస్ట్ కావడం కోసం, 200 00:11:24,416 --> 00:11:28,125 వాళ్ల మధ్య భలే చక్కటి ప్రేమ ఉండేది. 201 00:11:30,791 --> 00:11:33,541 ఇది చాలా త్వరగా తెరచుకుంటోంది. 202 00:11:33,625 --> 00:11:35,666 చూడు. మోన్సే అత్తయ్య. 203 00:11:39,208 --> 00:11:41,416 నా చిన్న వయసులో వాళ్లను చూశాను. 204 00:11:42,208 --> 00:11:45,791 ఆ వయసులో సినిమాలు, టీవీలలోనే నేను ముద్దాడడం చూశాను, 205 00:11:46,291 --> 00:11:48,250 కానీ ఇది అలాంటి నకిలీది కాదు. 206 00:11:48,708 --> 00:11:52,833 నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నది, నాకు ఎన్నటికీ దొరకని ఆ ప్రేమ 207 00:11:52,916 --> 00:11:54,916 వాళ్ల మధ్య కనబడింది. 208 00:11:55,833 --> 00:11:58,416 అది కమీలా మరోలా ఉన్న కాలం. 209 00:11:58,875 --> 00:12:00,500 ఏ చింతా లేని వ్యక్తి. 210 00:12:00,583 --> 00:12:02,625 నువ్వు ప్రేమికుడిని కలవాలి. 211 00:12:03,041 --> 00:12:06,750 కానీ నువ్వది రహస్యంగా ఉంచాలి, సరేనా? 212 00:12:09,625 --> 00:12:13,375 వాళ్లు తమ ప్రపంచంలోకి నన్ను తీసుకెళ్లారు, మా సొంత కుటుంబంలోనే 213 00:12:13,458 --> 00:12:14,916 మరో కుటుంబంగా మారాము. 214 00:12:16,625 --> 00:12:18,666 కానీ మేము జాగ్రత్తగా ఉండాలి. 215 00:12:27,041 --> 00:12:30,875 వాళ్ల మధ్య రహస్య సందేశాలను పంపమని మీ అమ్మ నన్ను అడిగేది. 216 00:12:35,500 --> 00:12:38,291 నకిలీ పేర్లు, కలిసేందుకు రహస్య ప్రదేశాలు వాడేవారు. 217 00:12:38,375 --> 00:12:40,000 నన్ను మెరిసే పర్వతం దగ్గర కలువు. ప్రేమతో, మరియా. 218 00:12:40,083 --> 00:12:42,083 నాకు చిన్ని గూఢచారిలా అనిపించేది. 219 00:12:43,041 --> 00:12:47,541 కానీ కమీలా సమస్యలో పడింది, వాళ్లు అతన్ని వేరే చర్చికి పంపేశారు. 220 00:12:48,000 --> 00:12:49,708 అది ఆమె మనసు విరిచేసింది. 221 00:12:50,250 --> 00:12:51,125 నన్ను మన్నించండి. 222 00:12:51,458 --> 00:12:55,500 ఆ తరువాత, మీ అమ్మ విభిన్న వ్యక్తిలా మారిపోయింది. 223 00:12:56,458 --> 00:12:58,916 ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది, ఇక మీ అమ్మకు, నాకు 224 00:12:59,000 --> 00:13:01,250 అదే అనుబంధం ఏనాటికీ లేకపోయింది. 225 00:13:02,083 --> 00:13:03,625 నేను వెంటనే వెళ్లి తీరాలి. 226 00:13:05,958 --> 00:13:08,625 ఆ లేఖ విషయంలో తను నన్ను నిందిస్తుందేమో తెలియదు. 227 00:13:11,333 --> 00:13:14,041 కానీ ఈ చరిత్రకు మరికొంత ఉంది. 228 00:13:14,708 --> 00:13:16,875 నాకు 12 ఏళ్ల వయసు వచ్చాక, 229 00:13:16,958 --> 00:13:19,916 కమీలా విశ్వవిద్యాలయానికి వెళ్లిందని మా అమ్మ చెప్పింది, 230 00:13:20,000 --> 00:13:23,166 కానీ తర్వాత, ఆమె మా నాన్నకు వేరేగా చెప్పడం విన్నాను. 231 00:13:23,250 --> 00:13:25,375 ఆ కుర్రాడు ప్రీస్ట్‌గా మారిన తరువాత, 232 00:13:25,458 --> 00:13:28,666 కమీలా అతనితో నివసించిందట. అదీ పాపం చేస్తూ. 233 00:13:28,750 --> 00:13:32,416 ఓరి దేవుడా. అతనికి బదిలీ అయినా సరే ఆమె అతనితో నివసించిందా? 234 00:13:32,500 --> 00:13:34,166 నాకు నేను అదే చెప్పుకుంటా 235 00:13:34,250 --> 00:13:37,125 ఎందుకంటే అలా నమ్మడం బాధను తక్కువ చేస్తుంది. 236 00:13:37,208 --> 00:13:38,958 నీకు అతని పేరు గుర్తుందా? 237 00:13:39,041 --> 00:13:42,333 అది అలెహాండ్రోనా? అతను ఆమె పెయింటింగ్ గీసి ఉంటాడా? 238 00:13:42,416 --> 00:13:47,750 లేదు, అతని పేరు అది కాదు, కానీ చెప్పానుగా, వాళ్లు కోడ్‌లు, రహస్య పేర్లు వాడేవారు. 239 00:13:47,833 --> 00:13:50,291 అంటే అది బహుశా ఆమె మాత్రమే అర్థం చేసుకోగలదు. 240 00:13:50,375 --> 00:13:51,875 అతనిప్పుడు ఎక్కడున్నాడు? 241 00:13:51,958 --> 00:13:54,750 లేదు. లేదు. నేను ఇది మాత్రం చెప్పను. 242 00:13:54,833 --> 00:13:57,291 లేదు, చెప్పు, అత్తా. మేము ఆమెకు సాయపడాలనే. 243 00:13:57,375 --> 00:14:00,583 మా మధ్య పరిస్థితులను మెరుగుపరచాలని మా ప్రయత్నం. చెప్పు. 244 00:14:01,000 --> 00:14:02,708 అంతవరకే. మాటిస్తున్నాను. 245 00:14:15,208 --> 00:14:16,375 అదిగో అతనే. 246 00:14:16,500 --> 00:14:18,250 రా. నేను చూసుకుంటా. 247 00:14:20,541 --> 00:14:24,708 హలో. లా ఇగ్లీసియా డె లా వర్జిన్ డె గ్వాడాలుపేకు స్వాగతం 248 00:14:24,791 --> 00:14:29,125 బాగుంది. మా అమ్మ కోసం చూస్తున్నాం. ఆమె పేరు కమీలా డియాజ్. 249 00:14:29,208 --> 00:14:33,041 తను కొన్ని రోజుల క్రితం ఊరు వదిలి వెళ్లగా, అప్పటి నుంచి తన గురించి తెలియదు. 250 00:14:34,166 --> 00:14:35,958 ఈ మాట వినడం బాధగా ఉంది. 251 00:14:36,041 --> 00:14:39,333 అలెహాండ్రో అనే పేరుతో మీకు ఏమయినా సంబంధం ఉందా? 252 00:14:39,666 --> 00:14:41,416 "అలెహాండ్రో," "అలెహాండ్రో." 253 00:14:42,833 --> 00:14:44,333 లేదు. నేనలా భావించను... 254 00:14:44,416 --> 00:14:47,083 చెప్పండి! మా అమ్మతో మీకు సంబంధం ఉందని మాకు తెలుసు. 255 00:14:47,166 --> 00:14:48,750 తన జీవితంలో మీరున్నారని తెలుసు. 256 00:14:48,833 --> 00:14:52,833 మకది నిజానికి తెలియదు. ఆ విషయం కచ్చితంగా అయితే తెలియదు. తెలియదు. 257 00:14:52,916 --> 00:14:54,833 ఇది తీవ్రమైన ఆరోపణ. 258 00:14:54,916 --> 00:14:58,083 ఫాదర్, దయచేసి మా చెల్లిని క్షమించండి. తను బాధలో ఉంది. 259 00:14:58,916 --> 00:15:01,000 మేము మా అమ్మ గురించి భయపడుతున్నాం. 260 00:15:01,083 --> 00:15:04,083 ఆమె ఎక్కడుందో అనే ఏదైనా సమాచారం కోసం వెతుకుతున్నాం. 261 00:15:04,166 --> 00:15:06,708 మీ అమ్మను కోల్పోవడం నాకు బాధగా ఉంది, 262 00:15:07,333 --> 00:15:11,833 కానీ నేను చాలా, చాలా సంవత్సరాల నుంచి కమీలాను చూడలేదు. 263 00:15:11,916 --> 00:15:14,625 మీ కోసం, మీ అమ్మ కోసం ప్రార్థిస్తాను. 264 00:15:14,708 --> 00:15:17,416 మీ సమయానికి ఎన్నో ధన్యవాదాలు, ఫాదర్. 265 00:15:17,500 --> 00:15:19,750 -పద. -ఇతను అబద్ధాలకోరు! 266 00:15:19,833 --> 00:15:22,333 -అపు. -అబద్ధమాడుతున్నాడు! నిజం తెలుసుకో. 267 00:15:22,416 --> 00:15:26,333 నీకు అమ్మను కనిపెట్టాలని ఉందా లేదా? నువ్వొక్కదానివే ఈ పని చేయగలవు. 268 00:15:26,541 --> 00:15:28,541 నేనలా చేస్తే, పొగ మంచులో ఆగిపోతాం. 269 00:15:28,625 --> 00:15:31,291 -మనకు తెలియకూడదని అతని ఉద్దేశం. -ప్రయత్నించు. 270 00:15:47,333 --> 00:15:49,875 -వావ్. -మనం ఈ పని చేయకుండా ఉండాల్సింది. 271 00:15:49,958 --> 00:15:51,500 నా కల ఏంటో నీకు తెలుసా? 272 00:15:51,583 --> 00:15:53,166 నీతో మరోసారి ప్రణయం జరపాలని. 273 00:15:53,250 --> 00:15:56,875 కమీలా, ఊరుకో. అలసిపోయాను. 274 00:15:56,958 --> 00:15:58,333 కాదు! 275 00:15:59,000 --> 00:15:59,875 అది పెళ్లి చేసుకోవడం, 276 00:16:00,583 --> 00:16:02,666 ఇంకా కుటుంబంగా మారడం. 277 00:16:02,750 --> 00:16:03,833 అది నీతోనే. 278 00:16:07,750 --> 00:16:10,875 అవును, నాకు ఆ జీవితం ఆనందించాలని ఉంది. 279 00:16:16,375 --> 00:16:20,166 నాకు బదిలీ కావడంపై నా కుటుంబం ఇప్పటికే సిగ్గుపడుతోంది. 280 00:16:20,250 --> 00:16:21,666 ఒకవేళ నన్ను బహిష్కరిస్తే, 281 00:16:21,750 --> 00:16:23,291 వాళ్లు నన్ను ఏనాటికీ క్షమించరు. 282 00:16:25,625 --> 00:16:26,833 కమీలా. 283 00:16:29,125 --> 00:16:31,708 మనం మన జీవితాలు నాశనం చేసుకోలేము. 284 00:16:31,791 --> 00:16:34,083 నీ కుటుంబాన్ని నాశనం చేయాలని కూడా నాకు లేదు. 285 00:16:34,958 --> 00:16:38,875 మన కంటే ముఖ్యమైన కట్టుబాట్లు మనకు ఉన్నాయి. 286 00:16:40,375 --> 00:16:41,750 నన్ను మన్నించు, కానీ... 287 00:16:44,166 --> 00:16:45,375 నా వల్ల కాదు. 288 00:16:47,750 --> 00:16:49,250 అలా వాళ్లు విడిపోయారు. 289 00:16:49,833 --> 00:16:52,875 ఇది సరిగా అనిపించడం లేదు. నాకిది నచ్చలేదు. తప్పుగా ఉంది... 290 00:16:52,958 --> 00:16:54,625 పర్వాలేదు. వెళదాం పద. 291 00:16:58,791 --> 00:17:01,208 అది కష్టమని నాకు తెలుసు, కానీ ఆ బాధ నీది కాదు. 292 00:17:01,291 --> 00:17:04,125 ప్రజలు తమ మనసులను మనం అన్వేషించకూడదని కోరుకుంటే... 293 00:17:04,208 --> 00:17:05,500 ఇది అమ్మకు సాయం చేయడానికే. 294 00:17:05,625 --> 00:17:07,875 నేనిలా చేయడంపై నాన్నకు ఎందుకంత భయం? 295 00:17:09,500 --> 00:17:12,166 దీనిలోని కొన్ని నిర్ణీత అంశాలను నువ్వు భరించలేవని 296 00:17:12,250 --> 00:17:14,458 -ఆయన ఉద్దేశం కావచ్చు. -ఆయన నిజమేనేమో. 297 00:17:14,541 --> 00:17:19,333 నాన్న సంగతి వదిలెయ్! ఇది చేయగలవని నాకు తెలుసు! మంచి ప్రయోజనం కోసం చేస్తున్నాం. 298 00:17:19,750 --> 00:17:21,166 -సరే. -సరే. 299 00:17:21,250 --> 00:17:24,666 అమ్మమ్మ. మనకు చెప్పకూడదనే, ఇంకా తను కూడా ఒప్పుకోలేని 300 00:17:24,750 --> 00:17:26,125 ఏదో విషయం ఆమెకు తెలుసు. 301 00:17:26,208 --> 00:17:28,250 అమ్మమ్మను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. 302 00:17:28,333 --> 00:17:31,541 కానీ నువ్వు ఇక్కడ చేసినట్లుగా ఆమె జ్ఞాపకాలను తెరిస్తే, 303 00:17:31,625 --> 00:17:34,125 ఆమె దాస్తున్న విషయం ఏమిటో కనిపెట్టవచ్చు. 304 00:17:34,208 --> 00:17:37,708 సరే, మంచిది. వెళ్లి ఆ పని చేద్దాం, దీనికి జవాబు ఆమేనని ఆశిద్దాం, 305 00:17:38,041 --> 00:17:41,375 అలా అమ్మను కనిపెట్టి మనం ఇంటికెళ్లగలం. 306 00:17:41,458 --> 00:17:43,958 -బెక్కా, నేను... -లేదు, పర్వాలేదు. వెళదాం, పద. 307 00:17:50,333 --> 00:17:51,708 -అమ్మమ్మా? -ఏంటి? 308 00:17:51,791 --> 00:17:52,958 మనం మాట్లాడుకోవచ్చా? 309 00:17:53,416 --> 00:17:54,875 కచ్చితంగా, ఏమిటది, తల్లీ? 310 00:17:55,541 --> 00:17:58,458 ఫాదర్ రేయెస్‌తో మా అమ్మ సంబంధం గురించి మాకు తెలుసు. 311 00:17:58,541 --> 00:18:00,000 ఏం మాట్లాడుతున్నావు? 312 00:18:00,666 --> 00:18:02,250 నాకు దాని గురించి తెలియదు. 313 00:18:02,333 --> 00:18:06,583 పెయింటింగ్ లేదా అలెహాండ్రో గురించి ఏమీ తెలియదనే అంటావా? 314 00:18:06,666 --> 00:18:09,916 వద్దు. నన్నీ విషయంలో ఇబ్బంది పెట్టవద్దు. 315 00:18:10,000 --> 00:18:11,166 నాకు తెలియదు. 316 00:18:11,250 --> 00:18:13,500 -చెయ్. ఆ పని చెయ్. -సరే. 317 00:18:25,125 --> 00:18:27,333 ఈ జ్ఞాపకాన్నే ఆమె అడ్డుకుంటోంది. 318 00:18:30,208 --> 00:18:31,541 అమ్మ అక్కడ ఉంది. 319 00:19:10,041 --> 00:19:11,708 అది పెయింటింగ్‌లో ఉన్న ఇల్లు. 320 00:19:11,791 --> 00:19:12,875 కమీలా! 321 00:19:14,208 --> 00:19:15,458 ఇక్కడేం చేస్తున్నావు? 322 00:19:16,750 --> 00:19:19,250 అమ్మా, నన్నెలా కనిపెట్టావు? 323 00:19:19,333 --> 00:19:20,416 నువ్వు ఉండేది ఇక్కడేనా? 324 00:19:21,333 --> 00:19:23,041 ఎవరితో ఉంటున్నావు? 325 00:19:23,125 --> 00:19:25,458 నువ్వు ఫాదర్ రేయెస్‌తో ఉండడం లేదని నాకు తెలుసు. 326 00:19:25,541 --> 00:19:27,375 నిన్ను వెతుక్కుంటూ అతను ఇంటికొచ్చాడు. 327 00:19:27,791 --> 00:19:30,708 ఇక్కడ ఎవరితోనో పాపం చేస్తూ బతుకుతూ ఉండాలి. 328 00:19:30,791 --> 00:19:32,666 అమ్మా, ఒట్టు, అలా చేయడం లేదు... 329 00:19:32,750 --> 00:19:34,458 నువ్వు ఇలాంటి మహిళవా? 330 00:19:34,541 --> 00:19:37,125 ఎవడు పడితే వాళ్లతో పడుకునే వ్యక్తివి. 331 00:19:37,208 --> 00:19:40,291 అమ్మా, ఎందుకలా అంటున్నావు? 332 00:19:40,375 --> 00:19:43,333 జనాలకు తెలిస్తే వాళ్లు ఏమంటారు... 333 00:19:43,416 --> 00:19:45,541 అమ్మా, అలా కాదు, నన్ను వివరించనివ్వు. 334 00:19:45,625 --> 00:19:47,666 నువ్వు ఏం కావాలంటే అది చెయ్, 335 00:19:47,750 --> 00:19:49,750 కానీ మళ్లీ నా ఇంటికి తిరిగిరాకు. 336 00:19:50,833 --> 00:19:53,583 మన కుటుంబం సిగ్గుపడేలా చేశావు. 337 00:19:54,250 --> 00:19:56,250 అమ్మా, దయచేసి... 338 00:19:56,333 --> 00:19:58,125 అమ్మా! 339 00:19:58,458 --> 00:20:01,541 అయ్యో దేవుడా. అమ్మను అమ్మమ్మ అన్ని మాటలందా? 340 00:20:03,541 --> 00:20:06,416 అందులో... అందులో చాలా బాధ ఉంది. నావల్ల కాదు... 341 00:20:07,125 --> 00:20:08,416 సరే. ఈ చోటు నుంచి వెళదాం. 342 00:20:13,375 --> 00:20:15,208 నేను దారుణమైన తల్లిని. 343 00:20:17,041 --> 00:20:19,000 కమీలా ఎక్కడికి వెళ్లిందో నాకు తెలియదు, 344 00:20:21,000 --> 00:20:22,375 కానీ తను ఎదిగిన స్త్రీ. 345 00:20:23,166 --> 00:20:25,875 మళ్లీ తన జీవితంలో జోక్యం చేసుకోలేను. 346 00:20:31,125 --> 00:20:35,625 నేను ఇక నిద్రపోవాలి. 347 00:20:39,541 --> 00:20:41,458 సరే, అది దారుణంగా అనిపించింది. 348 00:20:42,708 --> 00:20:44,541 నన్ను క్షమించు, బెక్కా, 349 00:20:44,625 --> 00:20:47,791 మన కుటుంబానికి జరిగిన ప్రతి చెడును మనం సరి చేయబోతున్నాం. 350 00:20:47,916 --> 00:20:49,125 మాట ఇస్తున్నాను. 351 00:20:49,208 --> 00:20:52,541 ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. ఏం చేస్తున్నానో తెలియడం లేదు. 352 00:20:52,625 --> 00:20:54,916 తెలుసు, నీకు తెలుసు. ఇది చేసేది నువ్వే 353 00:20:56,833 --> 00:20:58,708 పద. వెళ్లి అమ్మను వెతుకుదాం. 354 00:21:10,041 --> 00:21:11,541 సరే. 355 00:21:24,666 --> 00:21:27,875 ఇదే ఆ ఇల్లు. పెయింటింగ్‌లో ఉన్న ఇల్లు ఇదే. 356 00:21:30,958 --> 00:21:33,333 నాన్న ఫోన్. ఆయన కంగారుగా ఉండి ఉండాలి. 357 00:21:33,791 --> 00:21:38,041 ఇదంతా సరి అవుతుంది, బెక్కా. దేనినైనా సరిచేసే శక్తి నీకు ఉంది. 358 00:21:38,416 --> 00:21:39,666 ఇదొక్కటే మార్గం. 359 00:21:40,250 --> 00:21:43,333 మనకు తెలియదు, అల్మా, ఆ తలుపు వెనుక ఎవరు ఉంటారో మరి. 360 00:21:43,916 --> 00:21:46,000 మనం తెలుసుకోకూడదని అమ్మ కోరుకుంది. 361 00:21:46,083 --> 00:21:49,791 ఇలా చేయకుండా ఉండేందుకు ఇదే మనకు ఆఖరి అవకాశం. 362 00:21:51,250 --> 00:21:52,833 ఇదేమీ పర్వాలేదు, సరేనా? 363 00:21:56,416 --> 00:21:58,500 అల్మా, నేను... 364 00:21:59,291 --> 00:22:01,500 బెక్కా? బెక్కా? 365 00:22:03,291 --> 00:22:04,416 బెక్కా? 366 00:22:52,875 --> 00:22:54,875 ఉపశీర్షికలు అనువదించినది కర్త కృష్ణమోహన్ తంగిరాల 367 00:22:54,958 --> 00:22:56,958 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్