1 00:00:15,416 --> 00:00:17,625 ఇక్కడే ఉండు. నేను నీకోసం తిరిగొస్తాను. 2 00:00:19,125 --> 00:00:22,416 -అక్కడో ప్రమాదం జరిగింది. -నువ్వేం మాట్లాడుతున్నావు? 3 00:00:22,500 --> 00:00:23,708 నాన్న ఎక్కడ? 4 00:00:24,791 --> 00:00:26,583 నువ్వు అక్కడ ఉండాల్సింది. 5 00:00:27,125 --> 00:00:28,333 వేసుకున్న పథకం అది. 6 00:00:28,416 --> 00:00:31,166 నేను నీ కోసం నిలబడలేదు, బంగారం. 7 00:00:31,500 --> 00:00:32,791 కానీ ఇప్పుడు వచ్చాను. 8 00:00:34,375 --> 00:00:36,541 గెరాల్డిన్ మాదిరిగా, నాకేమైనా మతి పోతోందా? 9 00:00:36,625 --> 00:00:38,208 లేదు. లేదు. 10 00:00:38,958 --> 00:00:40,666 అబ్బా, అవును ఇంకా కాదు. 11 00:00:40,750 --> 00:00:44,958 కొందరు ఎక్కువ చూడగలరు, ఎక్కువ భావించగలరు, ఎక్కువ తెలుసుకోగలరు. 12 00:00:45,041 --> 00:00:47,750 అలాంటివాళ్లలో మీ నానమ్మ ఒకరు, ఇంకా నువ్వు కూడా. 13 00:00:47,833 --> 00:00:49,083 వాళ్లలో ఒకరా? 14 00:00:49,166 --> 00:00:50,541 నీ మానసిక ఆరోగ్యం బాగాలేదు. 15 00:00:50,625 --> 00:00:52,500 నీవు కాలంలో వెనక్కు ప్రయాణించలేదు, 16 00:00:52,583 --> 00:00:55,166 ఇంకా మీ నాన్న నీతో మాట్లాడలేదు, ఆయన చనిపోయాడు! 17 00:00:55,250 --> 00:00:59,041 నేనిప్పుడు నీతో విడిపోతున్నా, కానీ కాలక్రమాలు తిరిగి ఒకటయ్యాక, 18 00:00:59,125 --> 00:01:01,583 నేను నిన్నెప్పుడూ కలవనే కలవలేదు. 19 00:01:02,541 --> 00:01:03,958 నాన్న తిరిగి రాలేదు. 20 00:01:05,208 --> 00:01:08,833 నాన్న ఆ గుహ నుంచి బయటకు రాడని నేను నిర్ధారించుకోవాలి. 21 00:01:08,875 --> 00:01:10,750 నిన్ను కారులో కలుస్తాను. 22 00:01:45,541 --> 00:01:46,500 ఇన్‌కమింగ్ కాల్ బెక్కా 23 00:01:47,458 --> 00:01:51,333 -తను కనబడిందని చెప్పు. -తను కనబడింది. సురక్షితంగా ఉంది. 24 00:01:51,416 --> 00:01:52,416 హమ్మయ్య. 25 00:01:52,916 --> 00:01:55,458 -సామ్, తను క్షేమంగా ఉంది. -అది ఊరట. 26 00:01:55,541 --> 00:01:58,291 తను ఇంటికి రావడానికి, మాత్రలు వేసుకోవడానికి సిద్ధం. 27 00:01:58,375 --> 00:02:01,958 -మానసిక ఆరోగ్య కేంద్రం సంగతేంటి? -అది మాట్లాడతాను. 28 00:02:02,041 --> 00:02:04,958 తను నా కారులో, చనిపోయిన తండ్రి కోసం మెక్సికో వెళ్లింది. 29 00:02:05,041 --> 00:02:07,291 -తనకు సాయం కావాలి, బెక్కా. -తెలుసమ్మా. 30 00:02:07,916 --> 00:02:09,416 తనకు సాయం అందిద్దాం. 31 00:02:31,208 --> 00:02:32,208 నాన్నా? 32 00:02:33,083 --> 00:02:34,291 నా దగ్గరకు వచ్చెయ్. 33 00:02:37,333 --> 00:02:38,541 నాన్నా? 34 00:02:40,750 --> 00:02:45,291 అన్‌డన్ 35 00:02:50,541 --> 00:02:51,791 నాన్నా? 36 00:02:53,666 --> 00:02:55,083 ఇది పని చేయలేదా? 37 00:03:04,333 --> 00:03:05,375 నాన్నా? 38 00:03:18,833 --> 00:03:20,916 నువ్వు నాతో మళ్లీ ఇలా చేయలేవు! 39 00:03:30,958 --> 00:03:34,000 ఓ అమ్మాయ్. తప్పిపోయినట్లుగా ఉన్నావు. 40 00:03:34,416 --> 00:03:35,750 నేను సాయం చేయాలా? 41 00:03:36,125 --> 00:03:39,375 ధన్యవాదాలు, పర్వాలేదు. నా సోదరి నాకోసం వేచి ఉంది. 42 00:03:39,750 --> 00:03:41,416 అందుకే ఏడుస్తున్నావా? 43 00:03:43,875 --> 00:03:44,875 లేదు. 44 00:03:45,875 --> 00:03:47,166 నేను ఏడ్చేది ఎందుకంటే... 45 00:03:47,791 --> 00:03:50,375 అందరూ నన్నెవరని అనుకుంటారో నేనలా ఉండలేను. 46 00:03:51,333 --> 00:03:53,541 పరిస్థితులను ఎపుడైనా మార్చవచ్చు. 47 00:03:53,625 --> 00:03:54,666 అవును. 48 00:03:55,916 --> 00:03:57,750 కానీ నా విషయంలో వాళ్ల మాటే నిజమైతే? 49 00:03:57,833 --> 00:03:59,791 నీ గురించి వాళ్ల మాట నిజమని అనుకుంటావా? 50 00:03:59,875 --> 00:04:02,916 నేను పారిపోవాలని భావించా, బదులుగా, మా అమ్మ కారెక్కి 51 00:04:03,000 --> 00:04:06,958 నా సోదరి పక్కన ఉండి, కుటుంబంలో తెలివితక్కువదాన్ని అవుతున్నాను. 52 00:04:07,833 --> 00:04:09,708 నాకు ఏ కారు కనబడడం లేదు. 53 00:04:12,958 --> 00:04:14,000 ఏంటి? 54 00:04:15,125 --> 00:04:16,958 కారు ఎక్కడుంది? 55 00:04:25,291 --> 00:04:26,875 హేయ్, అల్మా. ఏంటి విషయం? 56 00:04:26,958 --> 00:04:30,541 -"హేయ్, అల్మా, ఏంటి విషయం?" ఎక్కడున్నావు? -బోరా బోరాలో ఉన్నా. 57 00:04:30,625 --> 00:04:34,375 రీడ్‌తో మా హనీమూన్‌లో ఉన్నాను. పెళ్లయ్యాక వచ్చాం. నీకా సంగతి తెలుసు. 58 00:04:34,458 --> 00:04:35,708 ఆగు. ఏంటి? 59 00:04:35,791 --> 00:04:38,666 అల్మా, ఇప్పుడు ఉదయం 3:00 అయింది. నీకేం కావాలి? 60 00:04:38,750 --> 00:04:41,041 నాతో మాట్లాడాలా? ఏం జరుగుతోంది? 61 00:04:41,125 --> 00:04:43,750 -ఆగు. ఏంటి? -దాన్నే టైమ్ జోన్‌లు అంటారు, సరేనా? 62 00:04:43,833 --> 00:04:45,083 అవెలా ఉంటాయో నీకు తెలుసు. 63 00:04:45,166 --> 00:04:47,625 -ఇది నిజంగా జరిగిందా? -ఆ, రీడ్‌ను పెళ్లాడాను. 64 00:04:47,708 --> 00:04:50,541 నీకతను నచ్చడనేలా నటించకు, నీకు ఇష్టమేనని తెలుసు. 65 00:04:50,625 --> 00:04:52,000 మీ చెల్లెలేనా? 66 00:04:52,625 --> 00:04:55,416 బోరా బోరా తను లేకపోతే బోరా బోరింగ్ అవుతుంది. 67 00:04:56,958 --> 00:04:59,041 -రీడ్ హాయ్ అన్నాడు. -నేనన్నది అది కాదు. 68 00:04:59,125 --> 00:05:01,250 బెక్కా. నాన్న. ఆయనెక్కడ ఉన్నాడు? 69 00:05:01,333 --> 00:05:04,291 నాకెలా తెలుస్తుంది, అల్మా? నేనీ భీకర బోరా బోరాలో ఉన్నా. 70 00:05:04,791 --> 00:05:07,750 నువ్వు లేక "బోరా బోరింగ్"లా ఉందని రీడ్ అంటున్నాడు. 71 00:05:07,833 --> 00:05:08,833 ధన్యవాదాలు. 72 00:05:09,375 --> 00:05:10,333 తను నవ్విందా? 73 00:05:11,250 --> 00:05:12,791 కానీ నాన్న బతికున్నాడా? 74 00:05:12,875 --> 00:05:15,125 దేవుడా, అల్మా. నన్ను భయపెడుతున్నావు. 75 00:05:15,208 --> 00:05:16,666 నాన్నకు ఏమైనా జరిగిందా? 76 00:05:17,333 --> 00:05:18,458 లేదు, లేదు. 77 00:05:18,541 --> 00:05:23,041 ఆయన బతికి లేడని నాకో పీడకల వచ్చింది. కానీ ఆయన బతికున్నాడు, అవునా? 78 00:05:23,125 --> 00:05:27,833 అల్మా, నేను, చాలా అలసిపోయాను, సరేనా? నేను 3 గంటలలో పారాసెయిలింగ్‌కు వెళ్లాలి. 79 00:05:27,916 --> 00:05:30,916 -ఇక వెళ్లాలి. నువ్వంటే ఇష్టం. బై. -నాన్న బతికున్నాడుగా? 80 00:05:36,291 --> 00:05:38,458 మా నాన్న బతికే ఉన్నాడనుకుంటా. 81 00:05:38,541 --> 00:05:41,500 అద్భుతం. దాని అర్థం నువ్వు ఇంటికి వెళ్లగలవనా? 82 00:05:41,583 --> 00:05:44,000 దాని అర్థం ఈ ప్రపంచం ఓ మాయాజాలం. 83 00:05:44,500 --> 00:05:46,291 ఏదైనా జరగవచ్చు. 84 00:05:46,375 --> 00:05:49,500 సరే, నీ జీవితం ఇప్పుడు పరిపూర్ణమని, ఇంకా ప్రతిఒక్కరు 85 00:05:50,083 --> 00:05:52,083 నిన్ను ప్రేమించాలని ఆశిస్తాను. 86 00:05:52,583 --> 00:05:54,583 అవును... నేను కూడా ఆశిస్తాను. 87 00:06:23,000 --> 00:06:23,916 బాగానే ఉన్నావా? 88 00:06:24,250 --> 00:06:25,750 ఆ, బాగున్నాను. 89 00:06:27,041 --> 00:06:29,125 నీకు నా మీద కోపంగా ఉందా? 90 00:06:29,208 --> 00:06:30,791 నాకు నీ మీద కోపమెందుకు? 91 00:06:32,083 --> 00:06:33,083 తెలియదు. 92 00:06:35,875 --> 00:06:38,666 మీ నాన్న కోసం చూస్తుంటే, ఆయన తన ఆఫీస్‌లో ఉన్నాడు. 93 00:06:38,958 --> 00:06:40,166 సరే. 94 00:07:02,208 --> 00:07:03,500 లోపలకు రా. 95 00:07:14,916 --> 00:07:16,041 నాన్నా. 96 00:07:16,416 --> 00:07:17,708 హేయ్, అల్మా. 97 00:07:18,708 --> 00:07:19,708 నాన్నా. 98 00:07:21,833 --> 00:07:23,208 నేను వచ్చాను. 99 00:07:24,541 --> 00:07:25,541 అది పని చేసింది. 100 00:07:26,083 --> 00:07:27,625 కాలక్రమాలు తిరిగి అమరాయి. 101 00:07:28,333 --> 00:07:29,416 అల్మా... 102 00:07:30,125 --> 00:07:31,791 నా అల్మా? నువ్వు... 103 00:07:32,708 --> 00:07:33,750 నువ్వు వచ్చావా? 104 00:07:34,208 --> 00:07:35,208 నీకు గుర్తుందా? 105 00:07:35,791 --> 00:07:36,625 అవును. 106 00:07:37,208 --> 00:07:38,708 ఓరి దేవుడా! 107 00:07:41,916 --> 00:07:45,000 ఓరి దేవుడా. ఇది అసలు జరుగుందని నాకు తెలియదు! 108 00:07:45,083 --> 00:07:47,375 నువ్వు శక్తిగా మారావా? అది ఎలా ఉంటుంది? 109 00:07:47,458 --> 00:07:48,750 నాకు తెలియదు. బాగుందా? 110 00:07:49,958 --> 00:07:51,708 అద్భుతం! అద్భుతం అనాలంతే! 111 00:07:51,791 --> 00:07:52,791 నాన్నా... 112 00:07:53,750 --> 00:07:56,083 నీ వయసు చాలా పెరిగింది. 113 00:07:56,166 --> 00:07:58,875 అవును, సరే, నిన్ను కలవడం కూడా బాగుంది. 114 00:07:59,916 --> 00:08:03,291 నేను నాలో విలీనం అయినప్పటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నా. 115 00:08:03,375 --> 00:08:06,250 అది 17 ఏళ్ల క్రితం, హాలోవీన్ రాత్రి. 116 00:08:06,333 --> 00:08:08,208 దేవుడా, నా వరకు, అది నిన్నే. 117 00:08:08,291 --> 00:08:10,916 సరే, నువ్వు ఇంతకాలం ఇక్కడ ఉన్నావు కూడా. 118 00:08:11,000 --> 00:08:15,041 ఈ స్పృహ అనేది ఈ కాలక్రమంతో మిళితం అయిందంతే. 119 00:08:16,041 --> 00:08:19,750 అది సైన్స్ ఫెయిర్‌లో నువ్వే. హై స్కూల్. రెండో స్థానంలో వచ్చావు. 120 00:08:19,833 --> 00:08:23,958 గడ్డి ముక్కలతో రాకెట్‌కు శక్తి అందేలా నిర్మించిన చిన్నారికి తొలిస్థానం. 121 00:08:24,041 --> 00:08:28,125 "నీకు ఇంకా గడ్డి కావాలంటే, మన లాన్ కత్తిరించు," అని అన్నావు. 122 00:08:29,833 --> 00:08:34,041 -నాకిక్కడి జ్ఞాపకాలు వస్తున్నాయి. -చక్కని విషయం. ఇదుగో. ఇది ప్రయత్నించు. 123 00:08:34,666 --> 00:08:35,916 ఇది కళాశాలలో. 124 00:08:38,166 --> 00:08:40,083 ఇక్కడే అన్నిటిలోనూ ఉన్నావు. 125 00:08:41,083 --> 00:08:42,458 నా జీవితం అంతా. 126 00:08:44,333 --> 00:08:46,541 నేను, బెక్కా, ఇంకా మీ అమ్మ... 127 00:08:48,958 --> 00:08:50,875 -నీకు ఆలస్యమవుతుంది. -దేనికి? 128 00:08:50,958 --> 00:08:52,375 -క్లాస్‌కు. -క్లాస్‌కా? 129 00:08:52,458 --> 00:08:55,791 నువ్వు యూనివర్సిటీలో ప్రొఫెసర్‌వు. నీకు క్లాస్ ఉంది. 130 00:08:55,875 --> 00:08:56,958 -అబ్బా ఆపు. -పద. 131 00:08:57,041 --> 00:08:59,375 -నేను కాలేజీలో బోధించలేను. -చేయగలవు. 132 00:08:59,458 --> 00:09:01,708 -ఇప్పుడే వచ్చాను. సరే! -నీకు చూపిస్తాను. 133 00:09:10,875 --> 00:09:12,291 నువ్విది చేయగలవు. 134 00:09:17,916 --> 00:09:19,041 హాయ్. 135 00:09:19,708 --> 00:09:21,333 నేను మీ ప్రొఫెసర్‌... 136 00:09:22,000 --> 00:09:24,208 ప్రొఫెసర్ వినోగ్రాడ్-డియాజ్‌ను. 137 00:09:26,291 --> 00:09:28,916 కానీ, కచ్చితంగా, మీకా విషయం ఇప్పటికే తెలుసు, 138 00:09:29,000 --> 00:09:31,166 అందుకే అలా చెప్పడం వింతగా ఉంటుంది. 139 00:09:37,666 --> 00:09:39,291 రండి, జ్ఞాపకాలూ. 140 00:09:47,208 --> 00:09:48,416 ఏంటి? 141 00:09:51,125 --> 00:09:53,958 కానీ నేనొక చెట్టును అంటే, అప్పుడేంటి? 142 00:09:58,500 --> 00:09:59,833 లేదా ఓ ఇల్లయితే? 143 00:10:00,500 --> 00:10:04,500 నేను భూమిని, ఇంకా సూర్యుడిని, ఇంకా చంద్రుడిని అని చెబితే? 144 00:10:04,583 --> 00:10:06,291 ఇంకా మొత్తం ప్రపంచాన్ని అంటే? 145 00:10:06,791 --> 00:10:11,458 నేను గతాన్ని. ఇంకా వర్తమానాన్ని. భవిష్యత్తు. నేనే అన్నీ. 146 00:10:12,583 --> 00:10:15,375 నేను టెయోట్జిన్‌ను. 147 00:10:18,916 --> 00:10:20,666 టెయోట్జిన్ ఎవరు? 148 00:10:21,916 --> 00:10:23,791 ఏమిటీ టెయోట్జిన్? 149 00:10:24,791 --> 00:10:26,083 నాకు అర్థమైంది! 150 00:10:26,166 --> 00:10:29,458 నహువా తత్వశాస్త్రంలో, టెయోట్జిన్ అంటే పవిత్ర శక్తి, 151 00:10:29,541 --> 00:10:33,166 అది ప్రతిదాన్నీ చేతనం చేస్తుంది, ఇంకా అన్నీ అదే. 152 00:10:33,250 --> 00:10:38,250 టెయోట్జిన్ అంటే మీరే. టెయోట్జిన్ నేను, ఇంకా ఓ చెట్టు, ఓ ఇల్లు. 153 00:10:38,333 --> 00:10:42,125 అవన్నీ. మనమంతా. ప్రతిదీ టెయోట్జిన్. 154 00:10:43,458 --> 00:10:46,083 మనం వేరువేరుగా ఉండే రూపాలు 155 00:10:48,750 --> 00:10:50,458 కేవలం ఓ భ్రమ. 156 00:10:53,500 --> 00:10:55,708 అది బాగుంది. 157 00:10:58,666 --> 00:11:03,000 నాకు అలా వచ్చేసింది, ఆ జ్ఞానం అంతా. మనం ఇది కలిసి చేయడం నమ్మలేకపోతున్నాను! 158 00:11:03,083 --> 00:11:05,250 -ఇది ఉత్తేజకరం! -నేను ఇంకేం చేయగలను? 159 00:11:05,333 --> 00:11:07,791 పియానో నేర్చుకోమని ఒత్తిడి చేశా. బాగా వాయిస్తావు. 160 00:11:07,875 --> 00:11:10,500 పియానో నేర్చుకోమని ఎవరైనా ఒత్తిడి చేయాలనే కోరుకున్నా. 161 00:11:10,583 --> 00:11:11,791 స్పానిష్ మాట్లాడతావు. 162 00:11:11,875 --> 00:11:13,333 నాకు అలా చెప్పకు! నేను స్పానిష్ మాట్లాడతానా? 163 00:11:13,416 --> 00:11:14,708 అవును, నేను స్పానిష్ మాట్లాడగలను! 164 00:11:14,791 --> 00:11:18,666 మీ అమ్మను ఇంటిలో తన మాతృభాష మాట్లాడమని ప్రోత్సహించాను. 165 00:11:18,750 --> 00:11:23,375 ఇప్పుడు నేనూ కొంచెం స్పానిష్ మాట్లాడగలను! 166 00:11:24,666 --> 00:11:27,083 నీ యాస నవ్వు తెప్పించేలా ఉంది. 167 00:11:27,166 --> 00:11:28,875 నీ ఉద్దేశం అద్భుతం అనుకుంటా. 168 00:11:28,958 --> 00:11:30,583 కాదు, నేనలా అనుకోను. 169 00:11:32,458 --> 00:11:35,500 ఇంకా మనం నీ సిద్ధాంత వ్యాసానికి తిరిగి వెళ్లాలి. 170 00:11:35,875 --> 00:11:36,750 సిద్ధాంత వ్యాసమా? 171 00:11:36,833 --> 00:11:39,750 అవును, నీ పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసం రాస్తున్నావు. 172 00:11:39,833 --> 00:11:43,708 అది సమర్థించుకుని, ప్రచురితమైతే, నీ హోదా స్థిరపడి, జీవితం సుగమమవుతుంది. 173 00:11:44,875 --> 00:11:47,500 కొన్ని ఏళ్లు దాటేయగలనా? అది దారుణంగా ఉంది. 174 00:11:47,583 --> 00:11:50,125 చింతించకు, నీకందులో సహాయపడతాను, ఎప్పటిలా. 175 00:11:54,375 --> 00:11:58,500 కానీ... నేను తనలా చక్కగా లేకపోతే? 176 00:11:59,291 --> 00:12:00,416 ఎవరిలా? 177 00:12:00,500 --> 00:12:02,500 -ఆ మరో అల్మా. -మరొకరా? 178 00:12:03,125 --> 00:12:06,833 నువ్వే ఆమెవు, అవునా? నువ్వు మరో కాలక్రమం గుర్తు చేసుకుంటున్నావు. 179 00:12:06,916 --> 00:12:10,083 ఇదంతా నీకు తిరిగి వస్తుంది. నీకు ఈ జీవితం నచ్చుతుంది. 180 00:12:10,166 --> 00:12:12,000 అవును. నిజం. 181 00:12:13,125 --> 00:12:14,416 నాకు తెలుసు. 182 00:12:15,208 --> 00:12:17,583 హేయ్! ఇక్కడ నా స్నేహితులు ఎలా ఉంటారు? 183 00:12:17,666 --> 00:12:19,875 సామ్ సంగతేంటి? నాకు అతను అసలు తెలుసా? 184 00:12:19,958 --> 00:12:22,708 అలాంటి విషయాలను మనం నిజంగా మాట్లాడుకోం. 185 00:12:22,791 --> 00:12:24,000 అర్థమైంది. 186 00:12:27,875 --> 00:12:28,708 పియానో వాయిస్తున్న గెరాల్డిన్ 187 00:12:28,791 --> 00:12:31,000 మీ అమ్మ ఫోటోలతో ఏం చేస్తున్నావు? 188 00:12:31,083 --> 00:12:35,666 తనను మెరుగ్గా అర్థం చేసుకుని, తన నిర్ణయాలు ఎందుకు తీసుకుందో తెలుసుకుంటున్నాను. 189 00:12:36,791 --> 00:12:39,541 -తనకు మతి ఎందుకు తప్పిందోనని. -గతంలో నీకులా. 190 00:12:40,583 --> 00:12:43,083 తెలుసుకోవడానికి కాలంలో వెనక్కు ప్రయాణించావా? 191 00:12:43,166 --> 00:12:47,875 లేదు. నా భౌతిక శరీరంలోకి నేను తిరిగొచ్చాక నా సామర్ధ్యాలు మరింత పరిమితం అయ్యాయి. 192 00:12:48,500 --> 00:12:50,791 అందుకే పాత పద్ధతిలోనే పరిశోధన చేస్తున్నాను. 193 00:12:50,875 --> 00:12:52,166 మరి ఏం కనుగొన్నావు? 194 00:12:52,250 --> 00:12:57,375 ఆవిడ గాల్విస్టన్ పోర్టుకు వచ్చినప్పుడు తన పేరు మార్చుకుంది. 195 00:12:57,458 --> 00:12:59,208 అది చాలా సాధారణం, అంతేగా? 196 00:12:59,291 --> 00:13:02,000 ప్రజలు మిళితం చేయాలనుకున్నారు, లేదా చేయించారు. 197 00:13:02,833 --> 00:13:07,916 అవును. కానీ ఆమె మొదటి పేరు రకల్, అది రేచల్‌లా అని చెప్పవచ్చు. 198 00:13:08,041 --> 00:13:09,583 మరి గెరాల్డిన్ ఎందుకు? 199 00:13:09,666 --> 00:13:12,166 తెలుసుకోవడానికి వెనక్కు వెళ్లగలం! సాయం చేస్తాను! 200 00:13:12,250 --> 00:13:14,916 -వద్దు, వద్దు. -చేద్దాం! అది సరదాగా ఉంటుంది! 201 00:13:17,791 --> 00:13:18,625 పోలీసులా? 202 00:13:22,166 --> 00:13:25,000 -అది చాలా ప్రమాదకరం. -"ప్రమాదమా"? ఏమంటున్నావు? 203 00:13:25,083 --> 00:13:26,500 నిన్ను కాపాడాం, కదా? 204 00:13:26,583 --> 00:13:29,083 ఏమేం చేయగలం, ఏ నిజాల గుట్టు విప్పగలం, ఏ జీవితాలకు 205 00:13:29,166 --> 00:13:30,291 సాయం చేయగలమో ఆలోచించు. 206 00:13:30,375 --> 00:13:34,166 మనం చేయగలిగే నష్టం, మనం బాధించే ప్రజల గురించి ఆలోచించు. 207 00:13:34,250 --> 00:13:37,875 తెలుసుగా, మనకు అదృష్టం చిక్కింది. నాకు, నీకు కొత్త జీవితం వచ్చింది. 208 00:13:37,958 --> 00:13:40,833 -ఇది ప్రమాదంలో నెడతావా? -మీ అమ్మకు సాయం చేస్తానన్నావు. 209 00:13:40,916 --> 00:13:44,166 అందుకే పరిశోధన ప్రారంభించావు, ఆమె సంస్థాగతం కాకుండా చేయాలని. 210 00:13:44,250 --> 00:13:47,791 నాకు మతి భ్రమించిందని మీ అమ్మ భయపడింది, 211 00:13:47,875 --> 00:13:49,875 అందుకే నా పరిశోధన ఆపేయక తప్పలేదు. 212 00:13:49,958 --> 00:13:54,958 నీ మీద, బెక్కా మీద దృష్టి నిలిపాను, సరేనా? ఇపుడు మీరే నా జీవితం, ఇంకా సంతోషంగా ఉన్నా. 213 00:13:58,916 --> 00:14:00,541 అసాధ్యం కాదు, ప్రయత్నిద్దాం. 214 00:14:00,625 --> 00:14:02,125 వద్దు, నాకు చేయాలని లేదు. 215 00:14:05,458 --> 00:14:08,458 అల్మా. అల్మా, ఆగు. అల్మా! 216 00:14:16,708 --> 00:14:19,083 నాన్నా! 217 00:14:21,958 --> 00:14:23,083 -లేదు! -అల్మా. 218 00:14:23,166 --> 00:14:26,666 నేనది నియంత్రించలేకపోయాను. ఎక్కడికీ వెళ్లలేను. ఓరి దేవుడా. 219 00:14:27,291 --> 00:14:29,291 ఈ జీవితంలో నాకు సామర్ధ్యాలు లేవా? 220 00:14:29,375 --> 00:14:31,750 నువ్వది ప్రయత్నించలేదు, కానీ అది పక్కన 221 00:14:31,833 --> 00:14:33,541 పెట్టాలని నీకిది సూచన కావచ్చు. 222 00:14:33,625 --> 00:14:35,250 అసలు నేనిక్కడ ఏం చేయాలి? 223 00:14:35,333 --> 00:14:38,750 ఈ జీవితాన్ని జీవించాలి. ఇక్కడే. ఇప్పుడే. 224 00:14:38,833 --> 00:14:42,291 మనం కలిసి నిర్మించిన ఈ జీవితం గొప్పది. మీ నాన్న బతికున్నాడు. 225 00:14:42,375 --> 00:14:44,375 అది అద్భుతంగా లేదా? 226 00:14:45,208 --> 00:14:46,791 కచ్చితంగా ఉంది. 227 00:15:08,500 --> 00:15:10,208 సాన్ ఆంటోనియో విశ్వవిద్యాలయం 228 00:15:10,833 --> 00:15:11,791 హాయ్. 229 00:15:54,833 --> 00:15:56,125 సామ్? 230 00:16:19,083 --> 00:16:20,583 టెజ్‌కాట్‌లిపోకా 231 00:16:40,791 --> 00:16:43,958 ప్రియమైన నాన్నా, నీకిది చెప్పాలంటే చాలా బాధగా ఉంది, కానీ... 232 00:16:59,541 --> 00:17:00,416 కోట్‌లిక్యూ - మందిర నిర్వహణకై ఊడవడం - 233 00:17:21,791 --> 00:17:22,958 ఓరి దేవుడా! 234 00:17:47,375 --> 00:17:48,416 అయితే... 235 00:17:49,416 --> 00:17:50,833 హనీమూన్ ఎలాగుంది? 236 00:17:50,916 --> 00:17:54,083 బాగుంది. మేము నీటి మీద బంగళాలో ఉన్నాం. 237 00:17:54,166 --> 00:17:57,833 -నీటి మీద బంగళా ఏమిటి? -వాళ్ల బంగళాలను నీటిపై నిర్మిస్తారు. 238 00:17:57,916 --> 00:18:01,375 అంటే, ఉదయాన్నే, తలుపు తెరిచి, సముద్రంలోకి వెళ్లవచ్చు. 239 00:18:01,458 --> 00:18:03,625 ఇవాళ ఓ మహిళను ట్రక్ గుద్దడం చూశాను. 240 00:18:03,708 --> 00:18:06,125 -ఓరి దేవుడా. తను బాగానే ఉందా? -ఆ! 241 00:18:06,208 --> 00:18:07,875 నేను చేయగలిగేది ఏమీ లేకపోయింది. 242 00:18:07,958 --> 00:18:10,458 తను చనిపోయే చేపలా గిలగిలలాడడం చూశాను అంతే. 243 00:18:10,541 --> 00:18:11,666 సరే, అల్మా... 244 00:18:13,083 --> 00:18:15,750 కానీ అప్పుడో అంబులెన్స్ వచ్చింది, తను బాగానే ఉండవచ్చు. 245 00:18:15,833 --> 00:18:18,416 సరే, మంచిది. తనకు అవసరమైన సహాయం దక్కింది. కదా? 246 00:18:18,500 --> 00:18:19,500 అవును. 247 00:18:22,041 --> 00:18:25,000 ఇక, మాకు మనవడో, మనవరాలో పుట్టే అవకాశం ఏదైనా ఉందా? 248 00:18:25,083 --> 00:18:29,333 -అమ్మా! అబ్బబ్బా! -మీకు పెళ్లయింది. ఇంక దేనికి వేచిఉండడం? 249 00:18:29,416 --> 00:18:31,250 నిజం ఏంటంటే, ఎదురుచూడడం లేదు. 250 00:18:31,333 --> 00:18:35,166 నిజంగా గర్భం దాల్చే వరకూ నువ్వేమీ చెప్పకూడదు. 251 00:18:35,625 --> 00:18:37,416 -చెప్పేశా, మన్నించు. -అది ఉత్తేజకరం. 252 00:18:37,500 --> 00:18:38,333 కచ్చితంగా అవును. 253 00:18:38,416 --> 00:18:41,833 సరే. అభినందనలు, నా అంచనాలో, రక్షణ లేని శృంగారం చేసినందుకు. 254 00:18:46,083 --> 00:18:47,250 ఒక్క నిమిషం. 255 00:18:49,500 --> 00:18:50,541 హలో. 256 00:18:51,416 --> 00:18:55,666 వీటిని డిన్నర్ రోల్స్ అంటారు, కానీ నేనవి అన్ని వేళలా తింటాను. నిజంగా 257 00:19:01,291 --> 00:19:03,916 నేను చేసినదానిపై నాకు నీ అభిప్రాయం అవసరం లేదు. 258 00:19:17,583 --> 00:19:23,125 ...అన్ని వేళలా. నిజానికి కొందరు కాలాన్ని ఒకేసారి జరుగుతుందని నమ్ముతారు, 259 00:19:23,208 --> 00:19:25,916 -కానీ అది రేఖీయంగానే అనుభవించగలం. -ఏంటి? 260 00:19:26,333 --> 00:19:28,083 మతి పోయింది. 261 00:19:29,041 --> 00:19:31,125 ఇక నేను... అయినా నేనిది తినవచ్చా? 262 00:19:34,416 --> 00:19:35,458 ఇదుగో చేద్దాం. 263 00:19:39,875 --> 00:19:41,000 ఇదుగో చేద్దాం. 264 00:19:56,791 --> 00:19:58,958 అవును! హేయ్! 265 00:20:09,458 --> 00:20:13,041 నాన్నా, నేను చేశాను. వెళ్లగలిగాను. మంచును దాటి ప్రయాణించాను. 266 00:20:13,125 --> 00:20:14,125 తలుపు మూసెయ్. 267 00:20:14,208 --> 00:20:17,041 కానీ ప్రయత్నిస్తూనే ఉన్నా, మళ్లీ మంచులోకే చేరుకున్నాను. 268 00:20:17,125 --> 00:20:18,625 ఎందుకు? ఎందుకు తిరిగి చేయలేను? 269 00:20:18,708 --> 00:20:21,583 -నాకు తెలియదు. -నువ్వు మేధావి భౌతికవేత్తవు. కనుక్కో. 270 00:20:21,666 --> 00:20:24,500 నువ్వు ప్రయత్నం ఆపేస్తే మనకు కనిపెట్టే పని ఉండదు. 271 00:20:24,875 --> 00:20:27,916 నాన్నా... అమ్మకు ఏదో జరుగుతోందనుకుంటా. 272 00:20:28,000 --> 00:20:30,916 ఇంటి బయట ఒకతనితో అమ్మ వాదించడం చూశాను. 273 00:20:31,000 --> 00:20:33,583 -నాకది వినాలని లేదు. -ఆమె సమస్యలో ఉంటే? 274 00:20:33,666 --> 00:20:36,916 తను పగలు ఏడుస్తూ, నిద్ర పోతోంది. ఆమె అలా ఉండదు. 275 00:20:37,000 --> 00:20:41,166 ఫోన్ కాల్ కోసం భోజన సమయంలో వెళ్లిపోయింది. అమ్మ. ఫోన్ వద్దంటుంది. 276 00:20:41,250 --> 00:20:43,416 మీ అమ్మ సమస్యలో ఉందనుకుంటే, ఆమెను అడుగు. 277 00:20:43,500 --> 00:20:46,541 -ఆమె దాన్ని రహస్యంగా ఉంచింది. -బహుశా నీకు తెలిసే పని లేదేమో. 278 00:20:46,625 --> 00:20:49,208 -తనకు సాయం చేయగలను. -బహుశా నీ సాయం అవసరం లేదేమో. 279 00:20:49,291 --> 00:20:50,875 బహుశా ఆమెను నా సాయం కావాలేమో. 280 00:20:50,958 --> 00:20:55,000 అల్మా, నాకిది రెండో జీవితం. రెండో అవకాశం. 281 00:20:55,083 --> 00:20:58,000 దీన్ని నిలుపుకునేందుకు చేయగలిగిన అన్నీ చేస్తున్నాను. 282 00:20:58,083 --> 00:21:01,458 -దీన్ని చెడగొట్టుకోవాలని అనుకోను. -మనం పరిస్థితులు బాగు చేయగలం. 283 00:21:01,541 --> 00:21:03,708 లేదా నన్ను నేను మళ్లీ కోల్పోతాను. 284 00:21:03,791 --> 00:21:07,125 ఈ సామర్థ్యాలను ఉపయోగించాలనే నా పరిశోధన, నా సంకల్పం. 285 00:21:07,208 --> 00:21:09,666 నీ చిన్నప్పుడు నిన్ను వీధిలో వదిలేశాను. 286 00:21:09,750 --> 00:21:11,166 నేను ఘోరమైన పనులు చేశాను. 287 00:21:11,250 --> 00:21:14,000 -అది భిన్నమైన నువ్వు. -అదింకా నాలో భాగమే. 288 00:21:14,083 --> 00:21:15,750 నాకు ఆ తలుపు తెరవాలని లేదు. 289 00:21:15,833 --> 00:21:20,083 -నాన్నా, మనకు సాయం చేసే శక్తి ఉంది... -మీ బామ్మ, నేను మమ్మల్ని కోల్పోయాం. 290 00:21:20,166 --> 00:21:22,666 అలా నీకు జరగకూడదని నా కోరిక. 291 00:21:24,333 --> 00:21:27,708 నాన్నా, ఇవాళ, ఓ మహిళను ట్రక్ గుద్దడం చూసినప్పుడు, 292 00:21:28,375 --> 00:21:30,416 సాయం కోసం ఏమీ చేయలేకపోయాను. 293 00:21:30,500 --> 00:21:32,875 అది నీ బాధ్యత కాకపోవచ్చు. 294 00:21:33,791 --> 00:21:35,541 అన్నీ నీ బాధ్యతలు కావు. 295 00:21:50,291 --> 00:21:51,958 బెక్కా. ఆగు 296 00:21:52,791 --> 00:21:55,208 వీడ్కోలు చెప్పలేదు, మన్నించు. నాన్న గదిలో ఉండడంతో 297 00:21:55,291 --> 00:21:57,500 -ఏదో పనిలో ఉన్నావని భావించాను. -బెక్కా... 298 00:21:57,583 --> 00:22:00,208 -ఆమెతో కాసేపు మాట్లాడవచ్చా? -నేను కారులో ఉంటాను. 299 00:22:00,291 --> 00:22:02,916 టహీషియన్ యూకులేలే సంగీతం నన్ను పిలుస్తోంది. 300 00:22:03,000 --> 00:22:04,458 -చాలా చిలిపివాడు. -అవును. 301 00:22:04,541 --> 00:22:07,916 నిన్ను ఒకటి అడగాలి, అమ్మకు ఏదైనా సమస్య ఏర్పడిందా? 302 00:22:08,000 --> 00:22:11,666 ఆ, లేదు, నాకు తెలుసు. కచ్చితంగా ఆమెకు ఏదో సమస్య ఏర్పడింది. 303 00:22:11,750 --> 00:22:13,958 తనతో మాట్లాడాలని చూస్తే, నాతో పంచుకోలేదు. 304 00:22:14,041 --> 00:22:18,125 -సరే, అది ఏమనుకుంటావు? -అదీ... నేనొకటి చూశాను. 305 00:22:19,083 --> 00:22:22,208 పెళ్లి తర్వాత, మా విమానం ఎక్కే ముందు 306 00:22:22,291 --> 00:22:23,833 సామాను ఉంచుదామని వచ్చాను. 307 00:22:24,541 --> 00:22:26,916 అమ్మ ఇంటి బయట కారులో ఉంది... 308 00:22:27,416 --> 00:22:29,625 నేను చేసినదానిపై నీ అభిప్రాయం అవసరం లేదు. 309 00:22:38,125 --> 00:22:40,333 బెక్కా, ఇక్కడేం చేస్తున్నావు? 310 00:22:41,333 --> 00:22:44,208 ఓరి దేవుడా. ఆగు, అది నువ్వే. 311 00:22:45,666 --> 00:22:47,333 ఇది చూసినది నువ్వే. 312 00:22:47,416 --> 00:22:48,625 ఏంటి? 313 00:22:49,125 --> 00:22:51,333 లేదు, అలెహాండ్రో. నువ్వు వెళ్లాలి. వెంటనే! 314 00:22:53,666 --> 00:22:55,291 అమ్మా, ఎవరతను? 315 00:22:56,291 --> 00:22:58,375 అదేమీ లేదు. పాత స్నేహితుడు. 316 00:22:58,875 --> 00:23:00,583 ఏంటి? ఎవరు? 317 00:23:02,625 --> 00:23:05,500 భోజన సమయంలో నువ్వు ఇదే ఆలోచిస్తున్నావు. 318 00:23:05,916 --> 00:23:08,250 నేను చూసినది, నీ ద్వారా చూశాను. 319 00:23:09,083 --> 00:23:13,208 నువ్వది చూశావా? కానీ ఇంతకుముందు ఎవరూ దాన్ని చూడలేకపోయారు. 320 00:23:13,291 --> 00:23:16,416 "ఇంతకుముందా"? ఇది గతంలో జరిగిందా? 321 00:23:16,500 --> 00:23:19,875 నువ్వు గత జ్ఞాపకాలను సందర్శించగలవా? కాలంలో ప్రయాణించగలవా? 322 00:23:19,958 --> 00:23:22,791 నాది కాలంలో ప్రయాణం కాదు. అది అలాంటి వింత కాదు. 323 00:23:22,875 --> 00:23:26,916 బెక్కా. కాలంలో ప్రయాణించావు. నువ్వు కాల ప్రయాణికురాలివి. 324 00:23:27,000 --> 00:23:31,125 ఇంకా నేను కూడా. అంటే, నేనిప్పుడు చేయలేను, కానీ... మనం కలిసి ఇది చేయగలం. 325 00:23:35,625 --> 00:23:36,708 ఏంటి? 326 00:24:25,166 --> 00:24:27,166 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 327 00:24:27,250 --> 00:24:29,250 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్