1 00:00:13,013 --> 00:00:14,223 సరే, హో! 2 00:00:14,306 --> 00:00:16,725 -ఓవెన్ కి ఇది ముఖ్యమైన రోజు. చాలాను. -వస్తున్నా చూసుకోండి. 3 00:00:16,808 --> 00:00:19,520 సమాచార వినిమయం చేస్తూ నిధులు సేకరిస్తున్నాడు 4 00:00:19,603 --> 00:00:21,688 తన "ఐ లవ్ పార్క్" ఉద్యమం కోసం. 5 00:00:21,772 --> 00:00:24,149 అది విజయవంతంగా సాగుతున్నటే ఉంది. 6 00:00:24,233 --> 00:00:27,569 నగర ప్రభుత్వం చేసే తక్కువ బడ్జెట్ ప్రాజెక్టులు చేసేపాటి చేస్తోంది. 7 00:00:27,653 --> 00:00:29,404 ఇక సైన్ మీద పెట్టాల్సిన మిగతా అక్షరాలు పెట్టు. 8 00:00:29,488 --> 00:00:31,365 "పార్క్" కి ముందు "ఐ లవ్" అని పెట్టు. 9 00:00:31,448 --> 00:00:33,408 -దానికి బడ్జెట్ లేదు. -పార్క్ కి ఎంత? 10 00:00:33,492 --> 00:00:36,078 మీకు ఐదు డాలర్లు కడితే ఒక ఉడుతకి పేరు పెట్టచ్చా అయితే? 11 00:00:36,161 --> 00:00:37,329 -అంతే. -అప్పుడు దాన్ని తినచ్చా? 12 00:00:37,412 --> 00:00:38,956 -లేదు. ఏంటి? -అయితే ఇంకెందుకు? 13 00:00:39,540 --> 00:00:42,793 ఈ చిల్లు చాలా చిన్నగా ఉంది. నా తల చెట్టులో ఇరుక్కుంది బాబోయ్! 14 00:00:42,876 --> 00:00:43,877 వద్దు… 15 00:00:43,961 --> 00:00:48,131 కానీ ఈరోజు ఈ ఉద్యమం పండబోతోంది. 16 00:00:48,215 --> 00:00:49,675 అంటే పరిపక్వం చెందబోతోంది. 17 00:00:49,758 --> 00:00:51,468 ఏమైనా, ఆ ప్రయత్నాలే ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చాయిలే. 18 00:00:51,552 --> 00:00:54,388 ఓవెన్ ఇప్పటిదాకా నిర్వహించిన వాటిలో అతి పెద్ద కార్యక్రమం ఈ ఐ లవ్ పార్క్ వేడుక. 19 00:00:54,471 --> 00:00:58,976 చిరుతిళ్ళ బళ్ళు, సంగీత కార్యక్రమాలు, ఫేస్ పెయింటింగ్, సమాచార కేంద్రం వంటివి ఉంటాయి. 20 00:00:59,059 --> 00:01:02,020 డెరిక్ అనే ఒకతను ఉంటాడు. మీకు తెలియదులే కానీ చాలా సరదా మనిషి. 21 00:01:02,104 --> 00:01:03,355 ఇవన్నీ ఉండగా, 22 00:01:03,438 --> 00:01:06,775 ఓవెన్ ధ్యాసంతా, అవును మీరనుకున్నట్టే, టోట్ బ్యాగ్ అమ్మకాల మీద ఉంది. 23 00:01:06,859 --> 00:01:08,235 బర్డీ, ఇక్కడ నీ అవసరం ఉంది. 24 00:01:08,318 --> 00:01:10,946 నా ప్రాణ స్నేహితుడికి నా అవసరం ఉంది. నేను సాయం చేయాలి. 25 00:01:11,029 --> 00:01:12,865 టోట్ డేరా కిందకి వెళ్లి 26 00:01:12,948 --> 00:01:14,992 మధ్యలోంచి పైకి తోయగలవేమో చూస్తావా? 27 00:01:15,075 --> 00:01:16,618 ఎల్వుడ్, నీ టోట్ బ్యాగ్స్ పెట్టె ఏది? 28 00:01:16,702 --> 00:01:18,161 అమ్మడానికి రెండు పెట్టెల టోట్ బ్యాగ్స్ ఉన్నాయి. 29 00:01:18,245 --> 00:01:20,581 నేను ఆఫీసు నుంచి ఒకటి తెచ్చాను. నువ్వు ఒకటి తెచ్చి ఉండాలి కదా? 30 00:01:20,664 --> 00:01:22,040 పెట్టె గురించి విషయం ఏమిటంటే, 31 00:01:22,124 --> 00:01:24,293 పొరపాటున తలకిందులుగా దాన్ని తెరిచాను. 32 00:01:24,376 --> 00:01:26,295 అప్పుడు తిరగతిప్పి పైనుంచి మళ్లీ తెరిచాను. 33 00:01:26,378 --> 00:01:28,714 -కానీ అప్పటికే అడుగుది తెరిచి ఉంది. -పెట్టె తీసుకురావోయ్! 34 00:01:28,797 --> 00:01:31,341 ఇక దాన్ని పెట్టె అనలేము. సాదా కార్డ్ బోర్డ్ అనాలి. 35 00:01:31,425 --> 00:01:32,593 -ఎల్వుడ్! -వెంటనే తెస్తాను. 36 00:01:32,676 --> 00:01:34,052 సరే, శాంతి శాంతి. 37 00:01:34,136 --> 00:01:36,847 ఈరోజు టోట్స్ అన్నిటికంటే ముఖ్యమని అందరికీ తెలుసు. 38 00:01:36,930 --> 00:01:38,307 నడిచే సమాచార పత్రాలు అవి. 39 00:01:38,390 --> 00:01:41,518 ఆ సంచుల్లో జనం వేరే అన్ని వస్తువులూ వేసుకుంటారు. 40 00:01:41,602 --> 00:01:44,021 చెట్ల గురించి నేను సమాచార పత్రం ఇచ్చాననుకోండి, 41 00:01:44,104 --> 00:01:46,607 టోట్ లేకపోతే ఆ కరపత్రం తిన్నగా చెత్తబుట్టలోకి చేరుతుంది. 42 00:01:46,690 --> 00:01:49,109 టోట్స్ లేనిదే, మామూలుగా సెలవులకి జనం పోగైనట్టు. 43 00:01:49,193 --> 00:01:51,403 అదే టోట్స్ ఉంటే, అదొక విజయవంతమైన కార్యక్రమం. 44 00:01:51,486 --> 00:01:53,197 నాన్నకి క్రిస్ట్మస్ కి ఏమి కానుక ఇవ్వాలో అర్థమయ్యింది. 45 00:01:53,280 --> 00:01:55,741 ఐప్యాడ్ కదా? పుస్తకాల్లో అక్షరాలను నాన్న చదవలేకపోతున్నారు. 46 00:01:55,824 --> 00:01:57,910 అంతా నిక్కచ్చిగా జరగాలని కోరుకుంటున్నాను. 47 00:01:57,993 --> 00:02:00,162 టోట్ అమ్మకాల ద్వారా పార్క్ కి డబ్బు సేకరించవచ్చు. 48 00:02:00,245 --> 00:02:03,040 అవి కొనటానికి మన సొంత డబ్బు ఖర్చుపెట్టాము. కనుక ఒక్కటి అమ్మకపోయినా, 49 00:02:03,123 --> 00:02:05,000 పార్క్ కి డబ్బు నష్టం జరిగినట్టే. 50 00:02:05,083 --> 00:02:06,793 ఎలాగూ ఆ డబ్బుని డ్రగ్స్ కొనటానికి వాడేవారే. 51 00:02:07,294 --> 00:02:09,128 రెండు కుట్లు వేయించాల్సింది. 52 00:02:09,213 --> 00:02:12,174 ఒక్క కుట్టుతో "విజయవంతమైన ఉద్యమం" అనిపించుకోగలమో లేదో! 53 00:02:12,257 --> 00:02:15,511 బంగారం, నీపై ఒత్తిడి ఉందని నాకు తెలుసు, కానీ అంతా సవ్యంగానే ఉంది. టోట్స్ చక్కగా ఉన్నాయి. 54 00:02:15,594 --> 00:02:17,888 ఈ ఉద్యమానికి నువ్వు నారు పోశావు, నీరు పట్టావు. 55 00:02:17,971 --> 00:02:20,015 ఇక హాయిగా పూలు, ఫలాలు ఇస్తుంది, చూస్తూ ఉండు. 56 00:02:20,098 --> 00:02:21,266 బాగా చెప్పావు. 57 00:02:21,350 --> 00:02:23,352 ఆ ఉద్యాన పరిభాష వాడినందుకు సంతోషం. 58 00:02:23,435 --> 00:02:25,479 నా బంగారానికి ఏమిష్టమో నాకు తెలుసుగా? ఇక హాయిగా ఉండు. 59 00:02:26,313 --> 00:02:27,439 అప్పుడే హాయిగా అనిపి… 60 00:02:28,815 --> 00:02:30,192 క్షమించండి, క్షమించండి. 61 00:02:30,275 --> 00:02:33,111 నా అపార్ట్మెంట్లో గ్యాస్ పైపుల ధ్వనిని దాటుకొని నాకు వినిపించే ఏకైక రింగ్ టోన్ ఇదే. 62 00:02:34,863 --> 00:02:37,032 అన్నట్టు, ఏబీ కూడా ఒక గొప్ప ప్రయత్నంలో ఉంది. 63 00:02:37,115 --> 00:02:38,534 కొన్ని నెలల ప్రయత్నాల తర్వాత, 64 00:02:38,617 --> 00:02:41,453 ఒక పాత్ర వేయటానికి ఆడిషన్లో ఆఖరి రౌండ్ వరకు చేరింది. 65 00:02:41,537 --> 00:02:44,748 ఆ కాల్ వస్తుందని ఎదురుచూస్తోంది. అది జరిగి మూడు వారాలు అయ్యిందనుకోండి. 66 00:02:45,958 --> 00:02:49,044 -హలో? -హాయ్, నేను నీ రూమ్మేట్ మిస్టర్ మాండెల్బామ్. 67 00:02:49,127 --> 00:02:50,712 నీ రెయిన్ కోట్ మరచిపోయావు. 68 00:02:50,796 --> 00:02:53,924 వర్షం పడట్లేదు కదా? అందుకే… పైగా నాకసలు రెయిన్ కోట్ లేదు కూడా. 69 00:02:54,007 --> 00:02:55,634 మరి ఇది ఎవరి రెయిన్ కోట్? 70 00:02:55,717 --> 00:02:57,553 నేనింక ఫోన్ పెట్టేయాలి. సరేనా? 71 00:02:57,636 --> 00:02:59,346 ఇంకా వాళ్ళ నుంచి కాల్ రాలేదా? 72 00:02:59,429 --> 00:03:00,430 పర్వాలేదులే. 73 00:03:00,514 --> 00:03:02,516 అది, అలా ఉండాలి, ఏబీ పిన్నీ. ఇంకోటి వస్తుందిలే. 74 00:03:02,599 --> 00:03:05,310 ఏంటి? కాదు. పర్వాలేదని ఎందుకన్నాను అంటే, ఇది నాకు ఖచ్చితంగా వస్తుందని. 75 00:03:05,394 --> 00:03:06,395 ఓ, అవును. 76 00:03:06,478 --> 00:03:08,480 నీకు ఈ పాత్ర, తర్వాతి పాత్ర కూడా వస్తాయని నా ఉద్దేశం. 77 00:03:08,564 --> 00:03:09,815 ఊహల్లో ఘన విజయాలన్నీ మనకే. 78 00:03:10,732 --> 00:03:12,818 మేయర్ లీడ్స్ ని నెలల తరబడి మంచి చేసుకున్నాక, 79 00:03:12,901 --> 00:03:14,069 ఈరోజు నేను అనుకున్నది చేయబోతున్నా. 80 00:03:14,152 --> 00:03:16,989 ముందు, అతనికి ఈ లగార్డియా షాండెలియర్ బహుమతిగా ఇస్తాను. 81 00:03:17,072 --> 00:03:19,700 క్రితం సారి ఇక్కడకి వచ్చినప్పుడు దీన్ని తెగ పొగిడాడు. 82 00:03:19,783 --> 00:03:22,661 ఈ చోటు చాలా అమోఘంగా ఉంది. ఆ షాండలియర్ చూడండి. 83 00:03:22,744 --> 00:03:26,039 ఇక మధ్యాహ్నం మేము కలిసేసరికి, అతను నా బుట్టలో పడిపోతాడు. 84 00:03:26,123 --> 00:03:28,792 నేనేం అడిగితే అది చేసేస్తాడు. ఏమిటా గలగల ధ్వని? 85 00:03:28,876 --> 00:03:30,002 షాంపేన్! ఆపు! 86 00:03:30,085 --> 00:03:31,712 హెలెన్, శుభ్రం చెయ్యి! హెలెన్! 87 00:03:31,795 --> 00:03:34,965 -హాయ్. వచ్చేశాను. హాయ్. -ఎక్కడకి పోయావు? 88 00:03:35,048 --> 00:03:36,925 ఒక గంట నుంచి లిఫ్టులో ఇరుక్కుపోయాను. 89 00:03:37,009 --> 00:03:39,094 మెయింటెనెన్స్ వాళ్ళకి కాల్ చేస్తే, ఎవరూ ఎత్తలేదు. 90 00:03:39,178 --> 00:03:40,846 మీకు కూడా కాల్ చేశాను. చాలా సార్లు. 91 00:03:41,388 --> 00:03:43,098 నా ఫోన్ టేబుల్ మీద ఆ చివరకి ఉంది. 92 00:03:46,059 --> 00:03:48,395 అయితే, నువ్విప్పుడు… 93 00:03:49,229 --> 00:03:51,607 హలో? సరే. ఆవిడకి చెప్తాను. 94 00:03:51,690 --> 00:03:53,567 మధ్యంతర మేయర్ లీడ్స్ తో మీ సమావేశం రద్దు అయ్యింది. 95 00:03:53,650 --> 00:03:55,569 -ఏంటి? -మీకు దూరంగా ఉండాలనుకుంటున్నాడట 96 00:03:55,652 --> 00:03:56,945 సమ్మె కారణంగా. 97 00:03:57,029 --> 00:03:58,030 ఏంటి, ఏమి సమ్మె? 98 00:03:58,113 --> 00:03:59,573 ఆ సమ్మె. 99 00:03:59,656 --> 00:04:01,450 బిట్సీ బ్రాండన్హామ్ నశించాలి! 100 00:04:01,533 --> 00:04:03,827 -మాకు కొన్ని కావాలి -హూ హూ హూ హా హా 101 00:04:03,911 --> 00:04:06,413 -అవి నెరవేరాలి -హూ హూ హూ హా హా 102 00:04:06,496 --> 00:04:08,874 -పిడికిలి నింగికి తాకనీ -హూ హూ హూ హా హా 103 00:04:08,957 --> 00:04:12,211 -సమయం దగ్గరకొచ్చింది -హూ హూ హూ హా హా 104 00:04:12,294 --> 00:04:14,922 మాకేం కావాలి? చాలా కావాలి 105 00:04:15,005 --> 00:04:17,798 ఎప్పటికి కావాలి? ఈ మధ్యాహ్నానికి 106 00:04:17,882 --> 00:04:19,551 మాకేం కావాలి? చాలా కావాలి 107 00:04:19,635 --> 00:04:20,552 చాలా పడ్డాము 108 00:04:20,636 --> 00:04:23,013 ఎప్పటికి కావాలి? ఈ మధ్యాహ్నానికి 109 00:04:23,096 --> 00:04:24,097 ఇక దాష్టికానికి తావే లేదు! 110 00:04:24,181 --> 00:04:26,016 నాకు వెర్రి అంటూ వెటకారం కూడదు 111 00:04:26,099 --> 00:04:29,603 -నేను అతిగా పాడతానని అనటానికి లేదు -మందు ఎక్కువ పోస్తానని తిట్టటానికి లేదు 112 00:04:29,686 --> 00:04:31,939 నేలంతా జారేలా చేస్తానంటావు నీ అంతగా ఎవరూ దిగజారరుగా 113 00:04:32,022 --> 00:04:34,942 -ఆమె భరతం పట్టే సమయమిది -బ్రాండన్హామ్ ఉద్యోగుల్లారా, తరలి రండి 114 00:04:35,025 --> 00:04:37,027 -మనకేం కావాలి? -సరైన ప్రణాళిక 115 00:04:37,110 --> 00:04:40,030 ఎప్పటికల్లా కావాలి? ఈ మధ్యాహ్నానికి 116 00:04:40,113 --> 00:04:42,824 -మనకేం కావాలి? -మనిషి మనిషికిచ్చే మర్యాదోయ్! 117 00:04:42,908 --> 00:04:45,369 ఎప్పటికల్లా కావాలి? ఈ మధ్యాహ్నానికి 118 00:04:45,452 --> 00:04:47,996 -ఇంకో హెలెన్ ని పిలువు. -హూ హూ హూ హా హా 119 00:04:48,080 --> 00:04:49,873 ఇక్కడకి రమ్మని పిలువు! 120 00:04:51,208 --> 00:04:52,751 ఓ, ఏబీ 121 00:04:53,794 --> 00:04:56,129 నువ్వు ఇక్కడకి రావాలి 122 00:04:56,213 --> 00:04:59,550 ఓ, "ఐ లవ్ పార్క్" అనేది నేను చేసే అతిగొప్ప కార్యక్రమం కావచ్చు 123 00:04:59,633 --> 00:05:02,511 సెంట్రల్ పార్క్ ని అందరికీ ప్రీతిపాత్రంగా చేసే దారి ఇది 124 00:05:02,594 --> 00:05:05,347 సరిగ్గా జరగకపోతేనో? రాత్రి లోపు తేలిపోతుంది 125 00:05:05,430 --> 00:05:07,975 ఏది ఏమైనా, నా సర్వస్వం ఇందులో పెట్టాను పోతే అంతా పోతుంది 126 00:05:08,058 --> 00:05:09,685 నేను నటిని అవ్వాలనుకున్నా, ఎందుకీ సమయం వృధా? 127 00:05:09,768 --> 00:05:10,853 నీ అవసరం ఉంది. తక్షణం రా! 128 00:05:10,936 --> 00:05:13,313 నాది కానిదాన్ని నాదంటూ నటిస్తున్నా అంతే 129 00:05:13,397 --> 00:05:16,483 వేదికపై ప్రకాశిస్తున్న కాంతిలో ఉండాలి నేను 130 00:05:16,567 --> 00:05:17,734 వస్తున్నా. 131 00:05:17,818 --> 00:05:19,611 రాజీ పడ్డానో, ఇక విజయం పొందలేను 132 00:05:19,695 --> 00:05:21,947 -మనకేం కావాలి? -నా సంబంధాలు పనికిరావాలి 133 00:05:22,030 --> 00:05:24,616 ఎప్పటికి కావాలి? ఈ మధ్యాహ్నానికి 134 00:05:24,700 --> 00:05:27,536 -మనకేం కావాలి? -"ఐ లవ్ పార్క్" విజయం 135 00:05:27,619 --> 00:05:30,330 ఎప్పటికి కావాలి? ఈ మధ్యాహ్నానికి 136 00:05:30,414 --> 00:05:34,668 మనకేం కావాలి? చాలా కావాలి 137 00:05:34,751 --> 00:05:36,170 చాలా కావాలి 138 00:05:36,253 --> 00:05:40,507 ఎప్పటికి కావాలి? ఈ మధ్యాహ్నానికి 139 00:05:40,591 --> 00:05:41,967 ఈ మధ్యాహ్నానికి 140 00:05:42,050 --> 00:05:45,846 మనకేం కావాలి? చాలా కావాలి 141 00:05:45,929 --> 00:05:47,639 చాలా కావాలి 142 00:05:47,723 --> 00:05:53,896 ఎప్పటికి కావాలి? ఈ మధ్యాహ్నానికి 143 00:05:53,979 --> 00:05:56,064 అబ్బా, ఏం దారుణం? 144 00:05:56,148 --> 00:05:58,650 -అవును, చాలా కోపంగా ఉన్నట్టున్నారు వాళ్ళు. -నీ గురించి అంటున్నాను. 145 00:05:58,734 --> 00:06:01,153 -ఏంటి? నా గురించా? -అవును, ఇదంతా నీ తప్పే. 146 00:06:01,236 --> 00:06:03,238 -ఎలా? -నా ఉద్యోగులతో నేను మాట్లాడను. 147 00:06:03,322 --> 00:06:05,657 వాళ్ళ కళ్ళలోకి కూడా చూడను. దారుణం. 148 00:06:05,741 --> 00:06:07,951 పైగా, ఆ మెగాఫోన్ ని పట్టుకున్న ఆ దారుణమైన అమ్మాయిని 149 00:06:08,035 --> 00:06:09,953 -ఉద్యోగంలోంచి పీకేయమని చెప్పానా లేదా? -న్యాయాన్యాయాలు బేరీజు వేశా. 150 00:06:10,037 --> 00:06:11,121 మేయర్ కి ఆమె నచ్చినట్టుంది. 151 00:06:11,205 --> 00:06:13,790 కనుక ఆమెను తీసేయటం బాగుండదని ఆగాను. 152 00:06:13,874 --> 00:06:15,584 నీ న్యాయాన్యాయాల విశ్లేషణ కోసం నిన్ను పెట్టుకోలేదు. 153 00:06:15,667 --> 00:06:17,586 నేను చెప్పింది చేయటానికి నిన్ను పెట్టుకున్నాను. 154 00:06:17,669 --> 00:06:19,588 తోలు కప్పిన రోబాట్ లాంటిదానివి. 155 00:06:19,671 --> 00:06:21,798 -మిస్ బ్రాండన్హామ్, హెలెన్, హాయ్. -ఇంకో హెలెన్. 156 00:06:21,882 --> 00:06:23,133 -ఏబీ. -సమయానికి వచ్చావు. 157 00:06:23,217 --> 00:06:24,760 పాత హెలెన్ ఇక్కడ పిచ్చి పనులన్నీ చేసింది, 158 00:06:24,843 --> 00:06:27,346 కనుక నువ్వు ఈ షాండలియర్ ని మేయర్ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలి. 159 00:06:27,429 --> 00:06:30,474 ఏంటి? ఊరవతలకి ఈ షాండలియర్ ని తీసుకువెళ్ళమంటున్నారా? 160 00:06:30,557 --> 00:06:32,017 ఏదైనా ట్రక్ ఉందా? 161 00:06:32,100 --> 00:06:33,936 ఎత్తుకొని తీసుకువెళ్ళాలా? 162 00:06:34,019 --> 00:06:36,396 అది "ఇంకో హెలెన్" పడాల్సిన తలనొప్పి. నీకేం పర్వాలేదు. 163 00:06:36,480 --> 00:06:39,733 మీ ఊళ్ళో జొన్న తిన్న పిక్కబలం ఇది మోయటానికి పనికొస్తుంది. 164 00:06:39,816 --> 00:06:42,486 ఈ పిక్కల్లో జొన్న లేదు. వీటిని అప్పచ్చులతో నింపేశా బాబూ. 165 00:06:43,070 --> 00:06:44,321 ఇంకా ఇక్కడే నుంచున్నావెందుకు? 166 00:06:44,404 --> 00:06:46,615 లేపు, మోసుకుపో. ఇది నీ పని. బయల్దేరు! 167 00:06:46,698 --> 00:06:47,908 అలాగే, అలాగే, అలాగే. 168 00:06:49,117 --> 00:06:50,953 మోలీ, మీ టోట్ డిజైన్ చాలా బాగుంది. 169 00:06:51,036 --> 00:06:54,373 మనుషుల గుండెల్ని విందుగా తింటూ ఊళ్ళో కలయతిరిగే పెద్ద కాయిజూ. 170 00:06:54,456 --> 00:06:55,374 ఏంటి? కాదు. 171 00:06:55,457 --> 00:06:58,544 ఇది స్నేహపూరితమైన పార్క్. స్నేహభావంతో చేతులు చాపుతున్నాడు. 172 00:06:58,627 --> 00:07:00,712 అవునవును, తెలుసు. బాగుంది. 173 00:07:01,547 --> 00:07:02,548 మేయర్ లీడ్స్. 174 00:07:03,048 --> 00:07:05,551 ఓవెన్, వావ్! బాగుందోయ్! 175 00:07:05,634 --> 00:07:08,804 "ఐ లవ్ పార్క్" విషయంలో నీ పనితనం చూసి ఎంత గర్వపడుతున్నానో చెప్పలేను. 176 00:07:08,887 --> 00:07:10,222 ఎన్ని అడ్డంకులు దొర్లినా. 177 00:07:10,305 --> 00:07:12,099 అంటే, నువ్వు సాధించగలవని ఎవ్వరూ అనుకోలేదు. 178 00:07:12,182 --> 00:07:14,309 -నా సహోద్యోగులు, నా భార్య కూడా. -సరే. 179 00:07:14,393 --> 00:07:15,227 కానీ, ఇదిగో. 180 00:07:15,310 --> 00:07:18,021 "ఐ లవ్ పార్క్" టోట్ కొనుక్కొనే మొదటి వ్యక్తిని నేనే కావాలనుకున్నాను. 181 00:07:18,105 --> 00:07:19,648 ఎన్ని కుట్లున్నాయి, ఒకటా రెండా? 182 00:07:19,731 --> 00:07:21,149 ఒకటే. 183 00:07:21,233 --> 00:07:22,776 విజయవంతమైన ఉద్యమానికి కీలక అంశం ఏమిటో తెలుసా? 184 00:07:22,860 --> 00:07:23,944 జ్ఞాపికగా ఇచ్చే టోట్, కదా? 185 00:07:24,027 --> 00:07:25,070 -అవును. -అందరికీ తెలిసినదే. 186 00:07:25,654 --> 00:07:27,239 పోనీలే, పార్క్స్ కమిషనర్ క్రాంట్జ్ గమనించకపోవచ్చులే. 187 00:07:27,322 --> 00:07:29,157 -ఏ… కమిషనర్ క్రాంట్జ్? -అవును. 188 00:07:29,241 --> 00:07:31,159 ఇదంతా చూడటానికి కాసేపట్లో ఆవిడ వస్తారు. 189 00:07:31,243 --> 00:07:34,830 కానీ ఏదైనా దారుణమైన విషయం జరిగితే తప్ప సాధారణంగా ఆవిడ పార్క్ కి రారు కదా? 190 00:07:34,913 --> 00:07:37,249 జోన్ బోన్ జోవీ తెచ్చుకున్న భోజనాన్ని ఆ నక్క తిన్నప్పుడు వచ్చినట్టు. 191 00:07:37,332 --> 00:07:38,417 ఓహో, అదేం పర్వాలేదు. 192 00:07:38,500 --> 00:07:40,836 ఎలా తయారైందో చూస్తానని అన్నారు. 193 00:07:40,919 --> 00:07:42,379 అలాగా? 194 00:07:42,462 --> 00:07:43,463 కంగారుపడకు, బంగారం. 195 00:07:43,547 --> 00:07:45,507 ఏమీ మించిపోదు. మహా అయితే ఏం చేస్తారు? 196 00:07:45,591 --> 00:07:47,176 ఇది ఆపేస్తారా? నీ ఉద్యోగం పీకేస్తారా? 197 00:07:47,259 --> 00:07:48,802 ఇంట్లోంచి గెంటేస్తారా? నీకు కితకితలు పెడతారా? 198 00:07:49,303 --> 00:07:50,637 కూచీకూచీకూ. నీ ఉద్యోగం పోయిందోచ్. 199 00:07:51,263 --> 00:07:53,307 అలా చేయరులే. అది సరైన పని కాదు. 200 00:07:54,099 --> 00:07:56,810 అర్ధరాత్రి మూడింటికి ఆ రెండడుగుల ఎత్తు నియంత మన మీద అరిచినప్పుడు, 201 00:07:56,894 --> 00:07:59,146 అది కూడా తన సోఫా మీద తనే చెర్రీలు ఉన్న సీసా 202 00:07:59,229 --> 00:08:01,315 పడేసుకున్నందుకు. మనమేం చెప్పాలి? 203 00:08:01,398 --> 00:08:02,316 నో! 204 00:08:03,650 --> 00:08:06,153 అందుకే వెనుక వైపు నుండి వెళ్ళమన్నట్టున్నారు నన్ను. 205 00:08:06,737 --> 00:08:08,864 క్షమించండి. మన్నించండి. మన్నించండి. 206 00:08:08,947 --> 00:08:13,327 మరో ఉద్యోగి ఉద్యమంలో చేరింది. షాండలియర్ దోచుకుంది! హూ! 207 00:08:13,827 --> 00:08:15,495 అవును! దాన్ని కాల్చేయ్! 208 00:08:15,579 --> 00:08:18,165 ఆకాశంలోకి ఎగరేసి నేల మీద పడి ముక్కలవ్వనీ. 209 00:08:18,248 --> 00:08:19,875 లేదు, మీకు నా మద్దతు ఉంది. 210 00:08:19,958 --> 00:08:23,337 పటిష్టమైన మద్దతు. కానీ బిట్సీ మరీ అంత చెడ్డది కాదేమో? 211 00:08:23,420 --> 00:08:26,089 నీపై దొంగతనం మోపి అరెస్ట్ చేయించబోయింది. 212 00:08:26,173 --> 00:08:28,675 అవును, ఆ మాట నిజం. కానీ ఆ సమస్య తీరిపోయింది. 213 00:08:28,759 --> 00:08:31,470 ఆవిడేదో క్లియోపాత్రా రాణి అయినట్టు తను పడుకున్న పరుపుని నీచేత లాగించింది. 214 00:08:31,553 --> 00:08:32,554 అదంతా, 215 00:08:32,638 --> 00:08:35,349 ఈ విశాల నగరంలో మన కలలను సాకారం చేసుకోవటానికి మనం పడే పాట్లు. 216 00:08:35,432 --> 00:08:38,143 బాయిలర్ రూమ్ అంత అపార్ట్మెంట్ లో అద్దెకి ఉన్నట్టుగా. 217 00:08:38,227 --> 00:08:41,438 ఒక్క పాత్ర దొరక్కపోయినా వారానికి 35 ఆడిషన్లకి వెళ్లినట్టుగా. 218 00:08:41,522 --> 00:08:42,523 ఒక్క పాత్ర కూడానా? 219 00:08:42,606 --> 00:08:45,150 నేను కొన్నిటి విషయంలో కాల్ కోసం ఎదురుచూస్తున్నానులే. 220 00:08:45,234 --> 00:08:46,318 అదే, ఒకదాని విషయంలో. 221 00:08:47,236 --> 00:08:48,904 ఎవరైనా ఎత్తండి. వాళ్ళ నుండేనేమో. 222 00:08:48,987 --> 00:08:50,948 ఏబీ. నా దగ్గర ఒక కొత్త క్లబ్ పాట ఉంది. 223 00:08:51,031 --> 00:08:52,741 మరీ విడ్డూరంగా ఉందేమో విని చెప్పు. 224 00:08:53,909 --> 00:08:56,578 బాగుంది, డీజే హైనీ, కానీ మళ్లీ కాల్ చేస్తాను. 225 00:08:56,662 --> 00:09:00,415 చూడండి! నేనిప్పుడు ఒక డ్రాగన్ ని. ఆ పిల్లవాడు అన్నట్టు బల్లిని కాను. 226 00:09:00,499 --> 00:09:03,293 ఏమైనా, ఐ లవ్ పార్క్ వేడుక మాంచి జోరుగా సాగుతోంది. 227 00:09:03,377 --> 00:09:06,046 చాలా సరదా విషయాలు జరుగుతున్నాయి. ఇవేమీ ఓవెన్ చూడకపోవచ్చు. 228 00:09:06,129 --> 00:09:07,881 ఎందుకంటే తన ధ్యాసంతా ఇంకా… 229 00:09:07,965 --> 00:09:11,093 టోట్స్. మా దగ్గరున్నాయి. అన్నీ కాదనుకోండి. ఒక పెట్టె తగ్గింది. 230 00:09:11,635 --> 00:09:13,095 కానీ, వచ్చి ఆనందంగా తీసుకోండి. 231 00:09:13,178 --> 00:09:15,347 నా దగ్గరవి ఏవీ అమ్ముడవ్వలేదు. 232 00:09:15,848 --> 00:09:17,641 మొదలుపెట్టామా? ఎందుకైనా ఎదురుచూస్తున్నాం అనుకున్నాను. 233 00:09:17,724 --> 00:09:19,810 మోలీ, నేను ఒకటి అమ్ముకున్నాం. ఒకరికొకరం అన్నమాట. 234 00:09:19,893 --> 00:09:20,894 అయితే, ఏమీ లేనట్టే. 235 00:09:21,395 --> 00:09:24,231 నా బాస్ వస్తోంది. ఎవ్వరూ కొనుక్కోవట్లేదు. నా బాస్ వస్తోంది. 236 00:09:24,314 --> 00:09:26,525 ఈ టోట్స్ విషయంలో చాలా ఒత్తిడి అనవసరంగా తీసుకుంటున్నావు అనిపిస్తోంది. 237 00:09:26,608 --> 00:09:29,027 ఉన్న గడ్డు పరిస్థితిలో ఈమాత్రం ఒత్తిడి తీసుకోవటం 238 00:09:29,111 --> 00:09:30,612 సమంజసం అని నా అభిప్రాయం. 239 00:09:30,696 --> 00:09:33,574 కానీ ఒత్తిడి తగ్గించుకుంటే ఎక్కువ అమ్మవచ్చేమో. 240 00:09:33,657 --> 00:09:36,493 -నిజమా? -వచ్చేశా. నా దగ్గర ఇక టోట్స్ లేవు. 241 00:09:36,577 --> 00:09:39,371 నిజమా? ఎల్వుడ్, అద్భుతం! 242 00:09:39,454 --> 00:09:41,081 చూశావా, అదే నేను చెప్పింది. 243 00:09:41,164 --> 00:09:43,709 ఎల్వుడ్ తన పనికి తానే అడ్డు రాడు. అనవసరంగా ఎక్కువ ఆలోచించడు. 244 00:09:43,792 --> 00:09:44,918 ఒకోసారి అవసరంగా కూడా ఆలోచించను. 245 00:09:45,002 --> 00:09:46,795 కాసేపు టోట్ డేరాకి దూరంగా ఉండు. 246 00:09:46,879 --> 00:09:48,463 ఎల్వుడ్ తో గడిపి ఒత్తిడి తగ్గించుకో. 247 00:09:49,131 --> 00:09:50,757 సరే. చెప్పాలంటే, 248 00:09:50,841 --> 00:09:53,135 బహుశా నాకు విరామం అవసరమే. సరే, పద. 249 00:09:53,218 --> 00:09:54,428 మంచిది. పద! 250 00:09:54,511 --> 00:09:56,346 -ఇంతకీ మనం ఏం చేస్తున్నాం? -సూపర్. 251 00:09:57,389 --> 00:09:59,057 కింద ఆ గోల చూడు. 252 00:09:59,141 --> 00:10:00,267 అవును, బాలేదు. 253 00:10:00,350 --> 00:10:02,227 దానికి తోడు, నగరంలోని హోటళ్ళ ఉద్యోగులందరూ 254 00:10:02,311 --> 00:10:03,854 మీకు వ్యతిరేకంగా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. 255 00:10:03,937 --> 00:10:06,064 అతిథులు వెళ్లిపోతున్నారు. కార్యక్రమాలు ఎడాపెడా రద్దు అయిపోతున్నాయి. 256 00:10:06,148 --> 00:10:07,149 నువ్వు చాలా నిరాశావాదివి. 257 00:10:07,232 --> 00:10:09,484 అయ్యో, మీరంటే కిట్టనివాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. 258 00:10:09,568 --> 00:10:10,903 చూశావా? ఎంత నిరాశావాదమో. 259 00:10:10,986 --> 00:10:13,071 బ్రాండన్హామ్ హోటల్ సమ్మె దగ్గర లైవ్ లో ఉన్నాము. 260 00:10:13,155 --> 00:10:15,741 ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులన్నీ కలసి ఉద్యమంగా పరిణమించాయి. 261 00:10:15,824 --> 00:10:19,453 హోటల్ వారసురాలు బిట్సీ బ్రాండన్హామ్ కు వ్యతిరేకంగా ఇది సాగుతోంది. ఒక ఉద్యోగినితో మాట్లాడదాం. 262 00:10:19,536 --> 00:10:22,664 ఇక్కడ ప్రతి ఒక్కరూ బిట్సీ బ్రాండన్హామ్ ఉక్కు పాదం కింద 263 00:10:22,748 --> 00:10:23,916 నలిగినవారే. 264 00:10:23,999 --> 00:10:28,795 ఇంట్లో ఉన్న మీరు కూడా బిట్సీని ద్వేషిస్తుంటే, ఒక సైన్ బోర్డుతో ఇక్కడకి వచ్చి మాతో చేరండి. 265 00:10:28,879 --> 00:10:29,880 ఫలహారాలు ఉన్నాయి ఆహా! 266 00:10:30,881 --> 00:10:34,301 ఫల, ఫల, ఫల, ఫలహారాలున్నాయి 267 00:10:35,886 --> 00:10:37,846 అణగారిన వర్గాల శక్తివంతమైన మాటలు. 268 00:10:37,930 --> 00:10:40,140 హెలెన్, నువ్వు వెలిగించిన అగ్గిని నువ్వే మాన్పాలి. 269 00:10:40,224 --> 00:10:42,017 -వెళ్ళు, చక్కబెట్టు. -ఆహా, సరే. 270 00:10:42,100 --> 00:10:43,852 -నన్ను వెటకారం చేయకు. -నేను చేయలేదు. 271 00:10:43,936 --> 00:10:46,188 కిందకి వెళ్లి, వాళ్ళ తిట్లన్నీ పడు. దీన్ని ముగించు. 272 00:10:46,271 --> 00:10:48,774 లేదా, నేను ముగిస్తాను… ఇక్కడ నీ ఉద్యోగాన్ని. 273 00:10:48,857 --> 00:10:50,275 ఇప్పుడే వెళ్తాను, మిస్ బ్రాండన్హామ్. 274 00:10:51,026 --> 00:10:52,861 హేయ్! నా శాండ్విచ్ ఇక్కడ ఉండాలి. 275 00:10:53,403 --> 00:10:54,696 ఛీ. అదే, పొరపాటయ్యింది. 276 00:10:54,780 --> 00:10:55,781 అయినా తింటానులే. 277 00:10:57,866 --> 00:11:01,036 అయ్యో, మన్నించండి. చాలా ముఖ్యమైన కాల్. కావచ్చు. హలో? 278 00:11:01,119 --> 00:11:03,789 ఇంకో హెలెన్, మేయర్ కి షాండలియర్ చేర్చగానే 279 00:11:03,872 --> 00:11:05,624 -కాల్ చేయమన్నాను కదా? -చేస్తాను. 280 00:11:05,707 --> 00:11:06,875 చేయగలను… ఆ పని అవ్వగానే. 281 00:11:06,959 --> 00:11:10,045 నీ బుర్ర నెమ్మదిగా పనిచేస్తుందని తెలుసు గానీ, నీ కాళ్ళపై కూడా ఆ ప్రభావం ఉంటుందనుకోలేదు. 282 00:11:10,128 --> 00:11:11,213 కానివ్వు! 283 00:11:11,797 --> 00:11:13,215 గట్టిగా మోగుతోంది, క్షమించండి. హలో? 284 00:11:13,298 --> 00:11:15,467 ఇంకా షాండలియర్ ని చేర్చలేదు ఆమె. 285 00:11:15,551 --> 00:11:18,345 నేనింకా ఇంకో హెలెన్ నే. కానీ నిజానికి నా పేరు ఏ… 286 00:11:18,428 --> 00:11:19,471 -ఉంటాను. -సరే. 287 00:11:20,264 --> 00:11:21,515 అది వాయిస్ మెయిల్ లోకి వెళ్ళనిస్తాను. 288 00:11:21,598 --> 00:11:23,267 ఫోన్ ఎత్తు దయచేసి! 289 00:11:23,350 --> 00:11:25,644 అది ఇంకా దారుణంగా ఉంది. అర్థమయ్యింది. చెప్పండి, మిస్ బ్రాండన్హామ్? 290 00:11:25,727 --> 00:11:29,273 హాయ్, నేను జూలియా ఫ్లాన్. కాస్టింగ్ డైరెక్టర్ ని. హాయ్. 291 00:11:29,356 --> 00:11:31,358 ఎలా ఉన్నారు? ఏం… హాయ్, అవును, నేను ఏబీని. 292 00:11:31,441 --> 00:11:34,111 ఏబీ అని తెలుసు, పిచ్చిదానా. నీ ప్రతిభ ఇక్కడ అందరికీ నచ్చింది. 293 00:11:34,194 --> 00:11:36,196 నువ్వా, ఇంకో అమ్మాయా అని ఆలోచిస్తున్నాం. 294 00:11:36,280 --> 00:11:38,782 ఇంకోసారి ఆడిషన్ కి ఒక 45 నిముషాల్లో ఇక్కడకి రాగలవా? 295 00:11:38,866 --> 00:11:40,075 దేవుడా! 296 00:11:40,158 --> 00:11:42,828 అయ్యో, ఇప్పుడు ఒక పని మధ్యలో ఉన్నాను. 297 00:11:42,911 --> 00:11:44,705 పర్వాలేదు. ఖచ్చితంగా వస్తాను. 298 00:11:44,788 --> 00:11:46,290 డ్రైవర్! ఆపండి! 299 00:11:46,373 --> 00:11:47,499 ఇంకా అలా పని జరగట్లేదు. 300 00:11:47,583 --> 00:11:51,170 నాకు కాస్త ఒత్తిడి ఉన్నా, రెండు ఐస్క్రీంలు తింటుంటాను. 301 00:11:51,253 --> 00:11:53,797 -నీకు పాల ఉత్పత్తులు పడవు కదా? -అది తర్వాత వచ్చే సమస్య కదా? 302 00:11:53,881 --> 00:11:55,966 -సరే, నువ్వేం తింటావు బాస్? -ఆలోచించాలి. 303 00:11:56,049 --> 00:11:59,052 నాకు ఆరెంజ్ క్రీమ్సికిల్ కావాలి. వద్దు, వద్దు. అందులో క్రీమ్ మరీ ఎక్కువ ఉంటుంది. 304 00:11:59,136 --> 00:12:01,013 పాప్సికిల్ కి దగ్గరగా ఉండేది ఏదైనా? 305 00:12:01,096 --> 00:12:03,265 వద్దు, అది కరిగిపోతుంది. నా యూనిఫాంని పాడుచేస్తుంది. 306 00:12:03,348 --> 00:12:05,851 కమిషనర్ చూశారంటే, నా ఉద్యోగమైనా పోతుంది, శాశ్వతంగా పార్క్ అయినా మూసేస్తారు. 307 00:12:05,934 --> 00:12:07,853 ఏమీ లేకుండా ఉత్తి కోన్ తింటాను. 308 00:12:07,936 --> 00:12:08,770 మరీ పిచ్చితనంగా ఉందా? 309 00:12:08,854 --> 00:12:10,981 -బాస్, బానే ఉన్నారా? -బానే ఉన్నాను. 310 00:12:11,064 --> 00:12:12,065 నిజానికి లేను. 311 00:12:12,149 --> 00:12:15,944 నిరంతరం ఏదో ఒక విషయంలో చింతగానే ఉంటున్నట్టున్నాను. 312 00:12:16,028 --> 00:12:20,115 ఎల్వుడ్, నువ్వెలా చింత లేకుండా ఉంటావు? ఎప్పుడూ, దేని గురించీ కూడా? 313 00:12:20,616 --> 00:12:22,826 అదా, తేలిక. అన్ని పనులూ వాటంతట అవే జరిగిపోతుంటాయి. 314 00:12:22,910 --> 00:12:24,536 ఎల్వుడ్, అయ్యో! ఏం చేస్తున్నావు? 315 00:12:25,162 --> 00:12:27,372 కోన్ అడుగు భాగం నాకు చాలా ఇష్టం. 316 00:12:27,456 --> 00:12:29,249 నీ బుర్రంతా… 317 00:12:29,333 --> 00:12:31,001 అంతా వూష్, వూష్, వూష్ అన్నట్లుంటే 318 00:12:31,084 --> 00:12:32,711 ఆలోచనలన్నీ బ్లా, బ్లా, బ్లా అంటుంటే 319 00:12:32,794 --> 00:12:35,839 ప్రపంచమంతా హే, హే, హే, హే అంటుంటే 320 00:12:35,923 --> 00:12:40,886 నేనా గోలని ఆగిపోమంటాను, ప్రపంచాన్ని పోపొమ్మంటాను 321 00:12:40,969 --> 00:12:44,640 నా మనసుని మాత్రమే నేను వింటాను, ఎందుకంటే నా మనసెప్పుడూ చెప్పేది 322 00:12:44,723 --> 00:12:46,266 నాకు అవసరమైన దాన్నే 323 00:12:46,350 --> 00:12:50,437 -నా రోజుని నడిపించటానికి -ఏమిటది? 324 00:12:50,521 --> 00:12:52,773 ముందుకి సాగిపో 325 00:12:52,856 --> 00:12:53,941 ఏది ఏమైనా 326 00:12:54,441 --> 00:12:56,860 ఆలస్యమయ్యింది, అంతేగా? ఏం పర్వాలేదు 327 00:12:56,944 --> 00:12:59,404 పొరపాటయ్యింది, అంతేగా? ఎవరి వల్ల కాదు? 328 00:12:59,488 --> 00:13:01,865 ఎన్నిసార్లు కొంప మునిగిపోయిందని అనిపించింది 329 00:13:01,949 --> 00:13:02,950 మరి అయ్యిందా? 330 00:13:03,033 --> 00:13:04,284 -లేదే -అది నిజమే. 331 00:13:04,368 --> 00:13:06,787 నిజంగా ఏదైనా కొంప మునిగితే, అప్పుడు చూసుకోవాలి 332 00:13:06,870 --> 00:13:10,874 దాని గురించే మళ్లీ మళ్లీ ఆందోళన పడే బదులు 333 00:13:10,958 --> 00:13:11,959 చిన్న చిన్న విషయాల చింత వద్దు 334 00:13:12,042 --> 00:13:13,168 తడి పెయింట్ 335 00:13:13,252 --> 00:13:18,131 అన్నీ చిన్నవే కదా మరి? వదిలేసేయ్ 336 00:13:18,215 --> 00:13:19,967 ఎందుకంటే తెలుసుగా 337 00:13:20,050 --> 00:13:21,468 దానివల్ల ఉపయోగం లేదు 338 00:13:22,052 --> 00:13:24,221 ఇంకా చింతని ఎక్కువ చేస్తుంది 339 00:13:25,013 --> 00:13:27,224 జీవితంలో మన చేతిలో ఉన్నది నేడు మాత్రమే 340 00:13:27,307 --> 00:13:31,520 కనుక ఏదైనా సమస్య వస్తే నేను అనుకుంటాను 341 00:13:31,603 --> 00:13:33,647 సరే, ముందుకి సాగిపో 342 00:13:33,730 --> 00:13:34,731 ఏది ఏమైనా 343 00:13:34,815 --> 00:13:36,483 -నువ్వు ప్రయత్నించు. -సరే. 344 00:13:36,567 --> 00:13:38,485 సరే, ముందుకి సాగిపో 345 00:13:38,569 --> 00:13:39,570 ఏది ఏమైనా 346 00:13:39,653 --> 00:13:41,697 -హేయ్, కాస్త నయంగానే అనిపిస్తోంది. -చూశావా? 347 00:13:41,780 --> 00:13:43,156 నేను పన్ను కట్టలేదు 348 00:13:43,240 --> 00:13:44,241 -ఎవరు కడతారు? -ఏంటి? 349 00:13:44,324 --> 00:13:45,909 చిన్నప్పుడు సిమెంట్ తిన్నాను 350 00:13:45,993 --> 00:13:46,994 -అయ్యో. -నిజమా? 351 00:13:47,077 --> 00:13:49,204 ఒకసారి పైకి చెప్పలేని కారణాల వల్ల 352 00:13:49,288 --> 00:13:51,039 సాక్షినై కాపాడబడాల్సిన పరిస్థితికి వచ్చాను 353 00:13:51,123 --> 00:13:53,417 -కానీ పట్టించుకోలేదు -ఎల్వుడ్? 354 00:13:53,500 --> 00:13:55,669 ఏదైనా తేడా జరిగితే అప్పుడు చూసుకోవాలి 355 00:13:55,752 --> 00:13:59,214 మళ్లీ మళ్లీ దాని గురించే చింతించకుండా 356 00:13:59,298 --> 00:14:00,382 నాతో కలసి పాడు. 357 00:14:00,966 --> 00:14:01,925 సరే. 358 00:14:02,009 --> 00:14:03,844 చిన్న చిన్న విషయాల గురించి చింత వద్దు 359 00:14:04,344 --> 00:14:09,099 అంటే అన్నీ చిన్నవే కదా? వదిలేసేయ్ 360 00:14:09,183 --> 00:14:12,477 ఎందుకంటే ఎలాగూ ఏమీ మన చేతుల్లో లేదు 361 00:14:13,061 --> 00:14:15,439 ఈరోజు చింత పెరిగిపోతుంది, అంతే 362 00:14:15,939 --> 00:14:18,192 ఈ జీవితంలో మన చేతుల్లో ఉన్నది నేడు మాత్రమే 363 00:14:18,275 --> 00:14:22,446 కనుక ఏదైనా సమస్య వస్తే నేను అనుకుంటాను 364 00:14:22,529 --> 00:14:24,698 సరే, ముందుకి సాగిపో 365 00:14:24,781 --> 00:14:25,782 ఏదైతే అది కానీ అని 366 00:14:25,866 --> 00:14:26,867 హేయ్, యే 367 00:14:26,950 --> 00:14:29,328 నా రెస్యూమేలో అబద్ధం చెప్పానేమో, ఎవరికి లెక్క? 368 00:14:29,411 --> 00:14:31,622 స్వరాలు తప్పు పాడానేమో, ఎవరికి లెక్క? 369 00:14:31,705 --> 00:14:33,999 పచ్చి చికెన్ తినటానికి ఇష్టపడతానేమో, ఎవరికి లెక్క? 370 00:14:34,082 --> 00:14:36,835 మూడు టోట్స్ నే అమ్మానేమో, ఎవరికి లెక్క? 371 00:14:36,919 --> 00:14:39,713 ఏంటి? మూడు టోట్స్ నే అమ్మావా? 372 00:14:39,796 --> 00:14:41,715 టోట్, టోట్, టోటల్లీ టోట్స్ 373 00:14:41,798 --> 00:14:43,509 ఏంటి? అన్నీ అమ్మేశాను అన్నావు? 374 00:14:43,592 --> 00:14:45,010 నా దగ్గర లేవు అన్నాను. 375 00:14:45,093 --> 00:14:47,095 అది విని నువ్వు పరమానందభరితుడివి అయ్యావు. 376 00:14:47,179 --> 00:14:51,558 -ఇప్పుడు చింతిస్తున్నావు. -ఎల్వుడ్, టోట్స్ ఎక్కడ? 377 00:14:53,560 --> 00:14:54,561 పద, పద. 378 00:14:54,645 --> 00:14:56,313 ఈ రెండు నెలలూ క్లిష్టంగా గడిచాయి. 379 00:14:56,396 --> 00:14:57,397 ఆడిషన్స్ 380 00:14:57,481 --> 00:15:02,110 చక్కగా చేశావు, మెటిల్డా. వచ్చినందుకు ధన్యవాదాలు. 381 00:15:02,194 --> 00:15:04,613 హేయ్, హాయ్. పాత్ర కోసం నిన్ను పైనుంచి తోసేసినా తోసేస్తాను! 382 00:15:04,696 --> 00:15:06,448 ఊరికే అన్నాను. మన్నించు. చాలా ఉత్సాహంగా ఉన్నాను. 383 00:15:06,532 --> 00:15:08,450 నీకోసం సిద్ధంగా ఉన్నాం, ఏబీ. 384 00:15:08,534 --> 00:15:09,868 హెలెన్ ఎక్కడ చచ్చింది? 385 00:15:09,952 --> 00:15:11,537 అదేనా? కాదు, అది ల్యాంప్ పోస్ట్. 386 00:15:11,620 --> 00:15:14,540 అదేనా? కాదు, ఒకే అప్పచ్చి కోసం కొట్టుకుంటున్న రెండు పావురాలు. 387 00:15:14,623 --> 00:15:16,917 -బిట్సీ… -బాల్కనీల్లోకి అలా హఠాత్తుగా రావటం ఆపేయ్. 388 00:15:17,000 --> 00:15:18,210 నింజా లాగా ఉన్నావు. 389 00:15:18,293 --> 00:15:20,212 -చెప్పు? -వాళ్ళ షరతులు ఏమిటో చెప్పారు. 390 00:15:20,295 --> 00:15:22,631 -సరే, ఎంత పరిహారం ఇవ్వాలట? -డబ్బు మాత్రమే కాదు. 391 00:15:23,131 --> 00:15:24,132 సూపర్. 392 00:15:24,216 --> 00:15:27,302 పనివేళల్లో మార్పులు, తక్కువ సిమెంట్, అగ్నిప్రమాదాల్లో తప్పించుకొనే దారులు బాగుచేయాలట. 393 00:15:27,386 --> 00:15:30,430 -పాదాలకి మసాజ్ ఏమీ అక్కరలేదటా? -కోరికల్లో బేరానికి అవకాశం ఉందన్నారు. 394 00:15:30,514 --> 00:15:32,641 ఒక్క షరతు మీద సమ్మె విరమించుకుంటాం అన్నారు. 395 00:15:32,724 --> 00:15:34,226 కానీ నేను ఆ ప్రసక్తే లేదని చెప్పేశాను. 396 00:15:34,309 --> 00:15:35,310 ఏమిటది? 397 00:15:35,394 --> 00:15:37,479 క్షమాపణ చెప్పాలన్నారు. 398 00:15:38,105 --> 00:15:39,106 ఏర్పాటు చెయ్యి. 399 00:15:39,189 --> 00:15:41,942 నిజంగానా? మీరు ఎప్పుడూ దేనికీ ఎవ్వరికీ క్షమాపణ చెప్పరని అనుకున్నానే. 400 00:15:42,025 --> 00:15:43,652 క్షమాపణ చెప్పినట్టు ఎప్పుడూ నటించలేదనుకున్నావా? 401 00:15:43,735 --> 00:15:46,530 డబ్బు ఆదా అవుతుంది, పేదవాళ్ళని బుట్టలో వేస్తుంది, తక్కువలో పోతుందనుకుంటే, 402 00:15:46,613 --> 00:15:47,614 అలా చేసేస్తాను. 403 00:15:47,698 --> 00:15:49,783 పైగా, దానర్థం మేయర్ తో నేను అనుకున్న కార్యక్రమం జరుగుతుందని. 404 00:15:50,409 --> 00:15:52,452 -అర్థమయ్యింది. -అందుకే నేను డబ్బున్నదాన్ని, నువ్వు హెలెన్ గా మిగిలావు. 405 00:15:53,078 --> 00:15:55,122 చూడు, ఆ టోట్స్ ఇక్కడే ఎక్కడో ఉండాలి. 406 00:15:55,205 --> 00:15:57,291 -నాన్నా! నాన్నా, శుభవార్త. -టోట్స్ దొరికాయా? 407 00:15:57,374 --> 00:16:00,085 ఏంటి? లేదు. వాకీ దొరికింది. కాసేపు కనిపించలేదు. 408 00:16:00,169 --> 00:16:02,421 కానీ మీకు చెప్పలేకపోయాము కనుక మీకది తెలియలేదు. 409 00:16:02,504 --> 00:16:05,090 -ఎందుకంటే వాకీయే పోయింది కనుక. -మంచిది కన్నా. శభాష్. 410 00:16:05,174 --> 00:16:07,009 నాన్నా, నిజానికి అది దొరికింది నాకే. 411 00:16:07,092 --> 00:16:08,719 -కాబట్టి "శభాష్" చెందాల్సింది నాకు. -శభాష్. 412 00:16:09,178 --> 00:16:10,179 అయ్యో, పర్వాలేదు నాన్నా. 413 00:16:11,138 --> 00:16:12,556 హేయ్, నేను వాటిని పోగొట్టినందుకు క్షమించు. 414 00:16:12,639 --> 00:16:14,558 అయినా ఏం పర్వాలేదని నా అభిప్రాయం. 415 00:16:14,641 --> 00:16:16,185 -ఓవెన్? -టోట్స్ దొరికి ఉంటాయి. 416 00:16:16,268 --> 00:16:17,102 దొరికాయా? 417 00:16:17,186 --> 00:16:20,397 లేదు, కానీ కమిషనర్ నా పక్కనే నుంచొని ఉన్నారు. 418 00:16:20,480 --> 00:16:22,191 నువ్వు ఎక్కడున్నావని అనుకుంటున్నారు. 419 00:16:22,274 --> 00:16:24,735 అద్భుతం. చాలా బాగుంది. వచ్చేస్తున్నా. 420 00:16:25,986 --> 00:16:29,239 -కచేరీకి సిద్ధమవ్వాలి. -కచేరీతో అన్నీ చక్కబడతాయి. 421 00:16:29,323 --> 00:16:32,743 అంటే లిప్స్టిక్ వేసుకొని నేను సర్జరీ చేయటానికి వీలు లేదంటారా? 422 00:16:32,826 --> 00:16:35,370 అలా అయితే నీ కొత్త కిడ్నీకి వీడ్కోలు చెప్పుకో. 423 00:16:35,996 --> 00:16:37,080 అయిపోయింది. 424 00:16:37,164 --> 00:16:41,001 చాలా బాగుంది, ఏబీ. నీతో టచ్ లో ఉంటాము. 425 00:16:42,044 --> 00:16:43,212 మంచిది! థాంక్యూ. సరే. 426 00:16:44,755 --> 00:16:45,756 హమ్మయ్య. 427 00:16:46,507 --> 00:16:47,925 ఓ, అయ్యో, షాండలియర్. 428 00:16:48,008 --> 00:16:49,426 బాగానే చేసింది. 429 00:16:49,510 --> 00:16:51,637 తనని లెక్క చేయక్కరలేదు. మెటిల్డా ఏజంట్ నుంచి ఈమెయిల్ వచ్చింది. 430 00:16:51,720 --> 00:16:53,430 ఇంకో నటిని మనం పిలిచేసరికి తనకి కంగారుగా ఉందట. 431 00:16:53,514 --> 00:16:55,724 పాత్రను వదులుకోలేక, తక్కువ పైకానికే నటించటానికి ఒప్పుకుంటోంది. 432 00:16:55,807 --> 00:16:58,477 అద్భుతం. ఆ పిల్ల ఏబీని అలా వాడుకున్నందుకు నాకు ఏదోలా ఉంది. 433 00:16:58,560 --> 00:17:00,604 పర్వాలేదులే. తను చాలా మంచిది. 434 00:17:02,147 --> 00:17:03,982 నా షాండలియర్ మరచిపోయాను. 435 00:17:04,650 --> 00:17:06,234 ఇది తీసుకువెళ్ళటానికి వచ్చాను. 436 00:17:06,318 --> 00:17:08,529 ఆడిషన్స్ కి నా సొంత లైట్ తెచ్చుకోవటం నాకిష్టం. 437 00:17:09,695 --> 00:17:11,448 ఊరికే అన్నాను. పర్వాలేదు. అంతా బానే ఉంది. 438 00:17:14,242 --> 00:17:15,493 బిట్సీ, హాయ్. చెప్పండి. 439 00:17:15,577 --> 00:17:18,121 బిట్సీ? ఏంటి, ఇక నుండి మనం పేర్లు పెట్టి పిలుచుకోవాలా? 440 00:17:18,204 --> 00:17:19,957 ఎందుకంటే నీ పేరు నేను గుర్తుంచుకోబోవట్లేదు. 441 00:17:20,040 --> 00:17:22,041 లేదు, మన్నించండి, కానీ… 442 00:17:26,338 --> 00:17:30,008 అంతే, ఇక నావల్ల కాదు 443 00:17:30,092 --> 00:17:31,718 మిమ్మల్ని మెప్పించటానికి పడిన పాట్లు చాలు 444 00:17:31,802 --> 00:17:34,054 మీ చెత్త మీరే ఎత్తుకోండి, మీ అహంకారాన్ని కూడా మీరే కాసుకోండి 445 00:17:34,137 --> 00:17:35,848 పనిలో పనిగా 446 00:17:35,931 --> 00:17:37,724 మీరు సరిగ్గానే విన్నారు 447 00:17:37,808 --> 00:17:41,728 మీ మౌనం మీ ఆశ్చర్యానికి ప్రతీక అనుకుంటా 448 00:17:42,312 --> 00:17:43,313 స్వాగతం 449 00:17:43,397 --> 00:17:45,732 మీ కాళ్ళు తుడుచుకోవటానికి నేనింక లేను 450 00:17:45,816 --> 00:17:49,903 నీకు స్పష్టత ఇష్టం కదా, బిట్సీ? స్పష్టంగానే చెప్తాను విను 451 00:17:49,987 --> 00:17:53,615 మెత్తటి అమ్మాయిల్లో కూడా కఠినత్వం ఉంటుంది 452 00:17:53,699 --> 00:17:57,286 వాళ్ళకి తెలిసొచ్చినప్పుడు 453 00:17:57,369 --> 00:18:01,123 ఇక పడింది చాలు, చాలు, చాలు 454 00:18:01,206 --> 00:18:03,834 చాలు చాలు చాలు 455 00:18:03,917 --> 00:18:04,918 ఊ, ఊ 456 00:18:05,002 --> 00:18:07,379 చాలు, చాలు 457 00:18:07,462 --> 00:18:09,131 ఊ, ఊ 458 00:18:09,214 --> 00:18:13,260 నీ స్వయం కృతం, నువ్వు చెడ్డ బాస్ వి మరి 459 00:18:13,343 --> 00:18:16,930 మాలో ప్రతి ఒక్కరినీ వాడుకున్నావు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు 460 00:18:17,014 --> 00:18:20,893 ఇక నావల్ల కాదు, నీ షాండలియర్ నువ్వే మోసుకో 461 00:18:20,976 --> 00:18:22,686 ఇది బరువైనది, నువ్వు చిన్న మనిషివి 462 00:18:22,769 --> 00:18:26,023 కనుక అది కష్టమైన పనే 463 00:18:26,106 --> 00:18:29,026 కానీ నేను చెప్పేది చెప్తాను 464 00:18:29,109 --> 00:18:32,779 చెత్త పనులు నా ఆత్మగౌరవానికి తగనివి 465 00:18:32,863 --> 00:18:36,617 నిజానికి, నేను నీకు ఎదురు నుంచుంటున్నాను 466 00:18:36,700 --> 00:18:39,703 అన్నట్టు, నీకు నా పేరు తెలియదు కదా? 467 00:18:40,704 --> 00:18:43,665 నా పేరు ఏబీ! 468 00:18:44,541 --> 00:18:48,795 నేను ఇంత పని చేయగలనని ఎందుకు అనుకున్నాను? 469 00:18:48,879 --> 00:18:52,466 ఓటమిని అంగీకరించేదాన్ని కాను కదా? 470 00:18:52,966 --> 00:18:56,762 బహుశా వాస్తవానికి 471 00:18:56,845 --> 00:19:03,352 నేనే అనర్హురాలినేమో? 472 00:19:03,435 --> 00:19:10,400 ఇక పడిన పాట్లు చాలు 473 00:19:10,484 --> 00:19:11,818 ఊ, ఊ 474 00:19:11,902 --> 00:19:13,320 చాలు, చాలు 475 00:19:13,904 --> 00:19:15,739 హలో, బిట్సీ, ఇంకా ఉన్నారా? 476 00:19:15,822 --> 00:19:19,243 -నేను పని మానేస్తున్నాను. అర్థమయ్యిందనుకుంటాను. -నువ్వు మాట్లాడటం మొదలుపెట్టగానే రోత మొదలయ్యిందట. 477 00:19:19,326 --> 00:19:21,995 కానీ నీకే మంచిది. పని మానేసే అంత స్థైర్యం అందరికీ ఉండదు. 478 00:19:22,871 --> 00:19:24,206 అయ్యో, మీరు చూశారా? 479 00:19:24,289 --> 00:19:27,042 నేనేదో నా విసుగుని బయటపెట్టుకుంటున్నాను. కంగారు పడకండి. ఇక అయిపోయింది. 480 00:19:27,125 --> 00:19:29,461 నాకు నచ్చింది. ఆడిషన్లో అదే చేసి ఉండాల్సింది. 481 00:19:29,545 --> 00:19:30,379 ఏమిటి మీరు అనేది? 482 00:19:30,462 --> 00:19:32,923 ఈ నటనా రంగం చాలా అన్యాయమైనది కన్నా. 483 00:19:33,006 --> 00:19:37,135 కానీ వివేకం గలవారు దాన్ని దాచుకోరు. దాన్ని తెలివిగా వాడుకుంటారు. 484 00:19:37,219 --> 00:19:39,721 ఆ గదిలోకి అవే భావాలతో అడుగుపెట్టు. నేను ఏర్పాటు చేస్తాను. 485 00:19:39,805 --> 00:19:41,223 నిజమా? 486 00:19:41,306 --> 00:19:42,933 దేవుడా. మన్నించండి. 487 00:19:43,016 --> 00:19:46,395 అంటే, తొక్కేం కాదు. నేను దీన్ని నా నటనలో వాడుకుంటాను. 488 00:19:47,020 --> 00:19:49,314 అది! శభాష్. ఇక దాన్ని శుభ్రం చేసేయ్. 489 00:19:49,398 --> 00:19:53,569 అవును. అదే, ఖచ్చితంగా చేస్తాను. మీ మొహం. మన్నించండి. నేనింకా అయోమయంలో ఉన్నాను. 490 00:19:53,652 --> 00:19:55,320 నేను శుభ్రం చేస్తాను. నోరు మూసుకోండి. 491 00:19:55,404 --> 00:19:57,281 ఊరికే అన్నాను. చీపురు ఉందా? 492 00:20:00,200 --> 00:20:03,787 మీకు నేను కలిగించిన బాధకు నన్ను క్షమించండి. 493 00:20:03,871 --> 00:20:07,207 ఆ బాధకు ప్రత్యామ్నాయంగా, నేను మీకు అందిస్తున్నాను… 494 00:20:07,291 --> 00:20:09,293 ఆగండి, మేము అడిగింది ఇది కాదు. 495 00:20:09,376 --> 00:20:10,794 -కాదా? -కాదు. 496 00:20:10,878 --> 00:20:13,839 ఇంటర్నెట్లో దొరకబుచ్చుకున్న క్షమాపణ ప్రసంగం మాకు వద్దు. 497 00:20:13,922 --> 00:20:15,549 అది మీ మనసులోంచి ఎలాగూ రావట్లేదు. 498 00:20:15,632 --> 00:20:17,885 ఏమంటున్నావు, నా విలువైన ఉద్యోగినీ? 499 00:20:17,968 --> 00:20:21,972 ఒక్క మనిషికి మనస్పూర్తిగా క్షమాపణ చెప్పటం మేము చూడాలి. 500 00:20:22,556 --> 00:20:24,725 ఓహో, ఒక్క మనిషికేనా? అంతే కదా? ఎవరికి? 501 00:20:24,808 --> 00:20:26,393 -హెలెన్. -ఏంటి? 502 00:20:26,935 --> 00:20:28,103 ఆ మాట చెప్పటం మరచిపోయాను. 503 00:20:28,187 --> 00:20:30,230 ఎవరికి క్షమాపణ చెప్పాలి అనే విషయం అంత ముఖ్యం కాదనుకున్నాను. 504 00:20:30,314 --> 00:20:32,524 అసలు నీకు నేనెందుకు క్షమాపణ చెప్పాలి? 505 00:20:32,608 --> 00:20:33,901 నాకూ ఒక్క విషయం కూడా గుర్తురావట్లేదు. 506 00:20:33,984 --> 00:20:36,236 కానీ మీరా పని చేస్తే వెంటనే సమ్మె ముగుస్తుంది. 507 00:20:36,320 --> 00:20:38,488 -ఇదంతా అయిపోతుంది. -కానివ్వండి! 508 00:20:43,911 --> 00:20:45,829 ఐదు శాతం జీతాల పెంపు, ఒక అదనపు సెలవు దినం. 509 00:20:45,913 --> 00:20:47,831 బాత్రూం విరామానికి మరో 15 నిముషాలు. 510 00:20:47,915 --> 00:20:50,250 ఇంకెప్పుడూ క్షమాపణా గిమాపణా అన్న మాటలు నాకు వినిపించటానికి వీలు లేదు. 511 00:20:50,334 --> 00:20:51,376 ఇక పొండి నా కళ్ళ ముందు నుంచి. 512 00:20:51,460 --> 00:20:56,340 మన జీతం పెరిగింది, మిగిలిన రోజంతా సెలవు దొరికింది. 513 00:20:58,217 --> 00:21:00,385 ఆగండి. అది కాదు నా… సరే! 514 00:21:00,469 --> 00:21:03,847 హెలెన్, మేయర్ తో సమావేశానికి ఏర్పాటు చెయ్యి. సమ్మె ముగిసిందని చెప్పు. 515 00:21:03,931 --> 00:21:05,098 నాకో డ్రింక్ కూడా కలుపు. 516 00:21:06,266 --> 00:21:08,644 -బిట్సీ క్షమాపణ చెప్పనందుకు చింతిస్తున్నాను. -పర్వాలేదు. 517 00:21:08,727 --> 00:21:10,896 మీకు కావలసినది కాక, ఇంకా ఎక్కువ ఇప్పించాను. అందుకు సంతోషం. 518 00:21:10,979 --> 00:21:12,147 ఏంటి, ఇదంతా నీ ఉపాయమా? 519 00:21:12,231 --> 00:21:15,359 అవును, నా విచక్షణ అనన్యసామాన్యమైంది. తను నాకు క్షమాపణ చెప్పదని నాకు తెలుసు. 520 00:21:15,442 --> 00:21:17,945 ఈసారి మీకేమైనా కావాలంటే, సమ్మె చేయద్దు. హెలెన్ దగ్గరకి వస్తే చాలు. 521 00:21:18,028 --> 00:21:19,821 బిట్సీ యజమానే కానీ, ఒక రకంగా బాస్ ని నేనే. 522 00:21:19,905 --> 00:21:20,906 అది మరచిపోవద్దు. 523 00:21:20,989 --> 00:21:23,367 అడిగో వచ్చేశాడు. మేము ఇక్కడ 524 00:21:23,450 --> 00:21:26,745 చాలా సేపటి నుండి కమిషనర్ క్రాంట్జ్ తో మాట్లాడుతూ ఉన్నాము. 525 00:21:26,828 --> 00:21:29,498 కంగారుపడద్దు, నాన్నా. మొహమాటపు నవ్వుతో మోలీ నిశ్శబ్దం లేకుండా చూసుకుంది. 526 00:21:29,581 --> 00:21:31,708 -హాయ్, ఓవెన్. -హలో, కమిషనర్ క్రాంట్జ్. 527 00:21:33,585 --> 00:21:34,586 -అలా. -ఓవెన్, 528 00:21:34,670 --> 00:21:35,879 నేనిలా వచ్చి చూద్దామనుకున్నాను… 529 00:21:35,963 --> 00:21:37,673 మీరు చెప్పే కంటే ముందు నన్ను చెప్పనివ్వండి. 530 00:21:37,756 --> 00:21:40,926 ఈరోజు నిధుల సేకరణ వేడుక అంత గొప్పగా జరగట్లేదని తెలుసు. 531 00:21:41,009 --> 00:21:43,554 అసలు ఈ ఉద్యమం ఈనాటి వరకు సరిగ్గా నడవనేలేదేమో. 532 00:21:43,637 --> 00:21:45,722 చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. 533 00:21:45,806 --> 00:21:47,641 అందుకని క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను. 534 00:21:47,724 --> 00:21:50,727 ఓవెన్, నేను ఇక్కడకి తరచు రాకపోవటానికి అసలైన కారణం చెప్పనా? 535 00:21:51,478 --> 00:21:52,896 -చెప్పండి. -మీకు చెట్ల ఎలర్జీ ఉందా? 536 00:21:52,980 --> 00:21:53,981 లేదు, లేదు. నాకు చెట్లంటే ప్రాణం. 537 00:21:54,064 --> 00:21:56,692 ఇక్కడ అంతా సవ్యంగానే జరుగుతోందని తెలుసు కనుక. 538 00:21:56,775 --> 00:21:58,485 అవునా? నిజమా? 539 00:21:58,569 --> 00:22:00,946 నేను దృష్టి పెట్టాల్సిన అవసరమున్న పార్క్స్ నే నేను సందర్శిస్తుంటాను. 540 00:22:01,029 --> 00:22:03,156 ఉదాహరణకి ఉదయం నేను క్లేర్మాంట్ పార్క్ కి వెళ్ళాల్సి వచ్చింది. 541 00:22:03,240 --> 00:22:06,076 ఎందుకంటే ఎవరో బుల్లి బుల్లి స్వెట్టర్లు అల్లి ఎలుకలకి తొడుగుతున్నారు. 542 00:22:06,159 --> 00:22:09,454 -చూడటానికి భలే ముచ్చటగా ఉన్నాయి, కానీ అది చట్టవిరుద్ధం. -నేను ఆ పార్క్ కి వెళ్ళాలి. 543 00:22:09,538 --> 00:22:11,456 సెంట్రల్ పార్క్ కి ఓవెన్ టిల్లర్మన్ ఉన్నాడు. 544 00:22:11,540 --> 00:22:14,626 ప్రతి చిన్న అంశం మీదా శ్రద్ధపెడుతూ నిన్ను నువ్వు అరగదీసుకుంటున్నావు. 545 00:22:14,710 --> 00:22:16,962 చూడు, ఎంత దారుణంగా ఉన్నావో. చెమటలో స్నానం చేసినట్టు. 546 00:22:17,045 --> 00:22:19,173 అంత చెమట లేదు. ఉందనుకోండి. 547 00:22:19,256 --> 00:22:22,509 మాట వరసకి అంటున్నాను. ఈ పార్క్ లోని అన్ని విషయాల గురించి కంగారు, ఒత్తిడి పడుతున్నావు. 548 00:22:22,593 --> 00:22:25,012 అదంతా ఇక్కడకి వచ్చేవారు హాయిగా ఆస్వాదించటం కోసం, 549 00:22:25,095 --> 00:22:27,598 వాళ్ళ జీవితాల్లోని ఒత్తిడిని, కంగారుని మరచిపోవటం కోసం. 550 00:22:27,681 --> 00:22:29,224 నీకు నిజంగా చాలా చెమట పడుతోంది. 551 00:22:29,308 --> 00:22:31,018 డాక్టర్ ని కలవరాదూ? ఏదో ఆరోగ్య సమస్యలా ఉంది. 552 00:22:31,101 --> 00:22:34,229 టోట్ బ్యాగ్స్ సంగతి ఏమిటి? వాటికి ఒక్క కుట్టే ఉంది. 553 00:22:34,730 --> 00:22:36,690 రెండు కుట్లు వేయించాల్సింది అనుకో. 554 00:22:36,773 --> 00:22:39,318 కానీ, అయితే ఏమయ్యింది? ఉద్యమం విజయవంతం అయ్యిందిలే. 555 00:22:39,401 --> 00:22:40,903 విజయవంతం ఎలా అయ్యింది? 556 00:22:40,986 --> 00:22:41,987 గమనించు. 557 00:22:42,070 --> 00:22:44,489 ఎక్కడ చూసినా ఈ పార్క్ ని ప్రేమించే జనం కనిపిస్తున్నారు. 558 00:22:44,573 --> 00:22:47,201 ఎక్కువమంది హాజరవుతున్నారు. చెత్త పడేయటం తగ్గిందని కూడా గమనించాము. 559 00:22:47,284 --> 00:22:49,745 ఏమనుకున్నావు? మార్పు అనేది అంత సులభమా? 560 00:22:49,828 --> 00:22:51,038 ఇలాంటివాటికి సమయం పడుతుంది. 561 00:22:51,121 --> 00:22:53,790 విత్తుకి నీరుపోయగానే రాత్రికి రాత్రే మొలకెత్తదు. 562 00:22:53,874 --> 00:22:56,752 అంటే, కొన్ని మొలకెత్తుతాయనుకోండి. ఉద్యాన పరిభాష వాడినందుకు ధన్యవాదాలు. 563 00:22:56,835 --> 00:23:01,173 బహుశా నాకు ఒత్తిడి ఎక్కువై పూపరిమళాన్ని పీల్చటమే మరచిపోయినట్టున్నాను. 564 00:23:01,256 --> 00:23:04,801 ఓవెన్, నేను ఈరోజు రావటానికి కారణం ఈ ఉద్యమం విజయానికి 565 00:23:04,885 --> 00:23:06,386 అభినందనలు తెలుపటానికి. 566 00:23:06,470 --> 00:23:08,514 -కనుక, మీకు అభినందనలు. -ధన్యవాదాలు. 567 00:23:08,597 --> 00:23:11,058 అలాగే, నా స్నేహితుడు డెరిక్ ని ఇక్కడ కలుసుకొనే పని కూడా ఉంది. 568 00:23:11,141 --> 00:23:12,935 చాలా సరదా మనిషి. ఎక్కడున్నాడో చూస్తాను. 569 00:23:13,018 --> 00:23:15,979 ఉంటాను, ఓవెన్. అక్కడున్నాడు! డెరిక్! డెరిక్! 570 00:23:16,063 --> 00:23:17,397 వావ్, చూశావా? 571 00:23:17,481 --> 00:23:20,609 దీనికి తనే ఆది, తనే మది, ఇక తనే సోది. 572 00:23:20,692 --> 00:23:22,361 క్షమించు. అంతకంటే ప్రాస తట్టలేదు. 573 00:23:22,861 --> 00:23:23,904 నువ్వంటే గర్వంగా ఉంది! 574 00:23:23,987 --> 00:23:25,572 బాస్. నాకేం దొరికిందో చూడండి. 575 00:23:25,656 --> 00:23:27,074 -టోట్స్! -బాగున్నాయి. 576 00:23:27,157 --> 00:23:29,451 పెట్టె లోంచి పడి, కొండ మీద నుండి జారి, 577 00:23:29,535 --> 00:23:30,619 నీళ్ళలో పడ్డట్టున్నాయి. 578 00:23:30,702 --> 00:23:33,580 చెప్పాగా బాస్? ఎప్పుడూ పని అనుకూలంగా జరిగిపోతూ ఉంటుంది. 579 00:23:33,664 --> 00:23:35,916 అవును, ఎల్వుడ్. అంతే కావచ్చు. 580 00:23:35,999 --> 00:23:39,419 ఏదో ఏదో అవుతోంది, బాగున్నట్టే ఉంది 581 00:23:39,503 --> 00:23:42,214 చక్కగా రూపుదిద్దుకుంటోంది 582 00:23:42,965 --> 00:23:46,009 ఇష్టంగా కష్టపడటంతో మొదలుపెట్టాము 583 00:23:46,093 --> 00:23:48,846 ఇప్పుడు వేసవి పళ్ళ రసాలు రుచి చూస్తున్నాము 584 00:23:49,429 --> 00:23:51,932 ఆశాకిరణంతో మా కలలు వికసిస్తున్నాయి 585 00:23:52,015 --> 00:23:52,850 టోట్ బ్యాగ్స్. 586 00:23:52,933 --> 00:23:55,978 చూడండి, మేమేం కనుగొన్నామో 587 00:23:56,520 --> 00:23:57,354 మోలీ 588 00:23:57,437 --> 00:23:59,606 మనమందించే ప్రేమ 589 00:23:59,690 --> 00:24:00,691 హాయ్. 590 00:24:00,774 --> 00:24:03,026 అది మనకే తిరిగివస్తుంది 591 00:24:03,110 --> 00:24:06,488 మనమందించే ప్రేమ 592 00:24:06,572 --> 00:24:09,074 అది మనకే తిరిగి వస్తుంది 593 00:24:10,242 --> 00:24:13,745 కష్టకాలంలో ఒకరికొకరం ఉన్నాము 594 00:24:13,829 --> 00:24:16,498 ఇప్పుడు కొన్ని పట్టించుకోవటం మానాలి 595 00:24:18,125 --> 00:24:20,586 కష్టాలు, చింతలు అన్నీవదిలేశాము 596 00:24:20,669 --> 00:24:22,588 వాడిని బాతు కరిచింది 597 00:24:22,671 --> 00:24:23,672 బాతులకి పళ్ళుంటాయి! 598 00:24:23,755 --> 00:24:27,050 భవిష్యత్తుని చూడాల్సిన సమయం వచ్చింది 599 00:24:27,134 --> 00:24:30,429 గమ్యం వైపుకి దృష్టి పెట్టాలి 600 00:24:30,512 --> 00:24:33,849 మనమందించే ప్రేమ 601 00:24:33,932 --> 00:24:37,352 మనకే తిరిగి వస్తుంది 602 00:24:37,436 --> 00:24:40,772 మనమందించే ప్రేమ 603 00:24:40,856 --> 00:24:44,318 మనకే తిరిగి వస్తుంది 604 00:24:44,818 --> 00:24:47,696 ఈ ఆటకి విజేత నేనేగా 605 00:24:47,779 --> 00:24:50,449 క్షమాపణ పేరిట బిట్సీని బుట్టలో వేసేశాగా 606 00:24:50,532 --> 00:24:52,993 తనే రారాణి, కానీ నా శిరచ్ఛేదం ఏనాటికీ చేయలేదుగా 607 00:24:53,076 --> 00:24:54,703 పట్టుకొని నా కోరికలన్నీ చెప్పేశా 608 00:24:54,786 --> 00:24:56,371 తన ఎత్తుకి పై ఎత్తుని వేసేశా 609 00:24:56,455 --> 00:24:58,624 తను అరిచి గీపెడుతుంటే కులాసాగా కూర్చున్నా 610 00:24:58,707 --> 00:25:00,000 మనం ఇచ్చేదే మనకి తిరిగి వస్తుంది కనుక 611 00:25:00,876 --> 00:25:03,921 విత్తు నాటితే చివరికి 612 00:25:04,004 --> 00:25:07,549 ప్రసాదాన్ని స్నేహితులతో పంచుకోండి 613 00:25:07,633 --> 00:25:13,305 మీరు ఎలా ఉన్నా, ప్రేమ తిరిగి వస్తుంది 614 00:25:13,388 --> 00:25:16,892 మనమందించే ప్రేమ 615 00:25:16,975 --> 00:25:20,229 మనకే తిరిగి వస్తుంది 616 00:25:20,312 --> 00:25:23,732 మనమందించే ప్రేమ 617 00:25:23,815 --> 00:25:27,110 మనకే తిరిగి వస్తుంది 618 00:25:27,194 --> 00:25:30,614 మనమందించే ప్రేమ 619 00:25:30,697 --> 00:25:33,951 మనకే తిరిగి వస్తుంది 620 00:25:34,034 --> 00:25:37,454 మనమందించే ప్రేమ 621 00:25:37,538 --> 00:25:40,791 మనకే తిరిగి వస్తుంది 622 00:25:40,874 --> 00:25:44,503 మనమందించే ప్రేమ 623 00:25:44,586 --> 00:25:47,172 మనకే తిరిగి వస్తుంది 624 00:25:47,923 --> 00:25:51,009 మనమందించే ప్రేమ 625 00:25:51,093 --> 00:25:53,846 మనకే తిరిగి వస్తుంది 626 00:25:56,849 --> 00:25:58,851 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్