1 00:00:00,300 --> 00:00:03,367 పాట: కొమురం భీముడో. 2 00:00:04,375 --> 00:00:05,375 భీమా! 3 00:00:06,842 --> 00:00:11,542 నినుగన్న నేలతల్లి, ఊపిరిబోసిన సెట్టుసేమ... 4 00:00:12,358 --> 00:00:16,625 పేరుబెట్టిన గోండుజాతి నీతో మాట్లాడుతుర్రా. 5 00:00:18,450 --> 00:00:20,150 వినబడుతుందా? 6 00:00:24,000 --> 00:00:28,292 కొమురం భీముడో... కొమురం భీముడో... 7 00:00:28,425 --> 00:00:36,500 కొర్రాసూనెగాడోలే మండాలి కొడుకో... మండాలి కొడుకో... 8 00:00:37,275 --> 00:00:41,583 కొమురం భీముడో... కొమురం భీముడో... 9 00:00:41,633 --> 00:00:49,833 రగరగసూరీడై రగలాలి కొడుకో... రగలాలి కొడుకో... 10 00:00:54,267 --> 00:00:57,042 Make that bastard kneel, now! 11 00:00:59,117 --> 00:01:03,417 కాల్మొక్తా బాంచెన్ అని వంగితోగాలా. 12 00:01:03,625 --> 00:01:11,917 కారడివితల్లికి పుట్టానట్టేరో... పుట్టానట్టేరో... 13 00:01:12,317 --> 00:01:16,550 జులుముగద్దెకు తలను వంచితోగాలా. 14 00:01:16,750 --> 00:01:24,542 దుడుముతల్లిపేగుల పెరగనట్టేరో... పెరగనట్టేరో... 15 00:01:25,633 --> 00:01:29,792 కొమురం భీముడో... కొమురం భీముడో... 16 00:01:29,892 --> 00:01:38,083 కొర్రాసూనెగాడోలే మండాలి కొడుకో... మండాలి కొడుకో... 17 00:01:38,458 --> 00:01:41,458 గానం: కాలభైరవ. 18 00:01:41,875 --> 00:01:44,942 సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ. 19 00:01:45,500 --> 00:01:48,500 సంగీతం: ఎం. ఎం. కీరవాణి. 20 00:01:48,958 --> 00:01:51,025 చిత్రం: RRR (2022). 21 00:01:56,175 --> 00:02:00,333 సర్మమొలిసే దెబ్బకు అబ్బంటోగాలా. 22 00:02:00,625 --> 00:02:04,833 సినికే రక్తము సూసి సెదిరితోగాలా. 23 00:02:05,000 --> 00:02:09,292 గుబులేసి కన్నీరు ఒలికితోగాలా. 24 00:02:10,592 --> 00:02:15,583 భూతల్లి సనుబాలు తాగనట్టేరో... 25 00:02:17,242 --> 00:02:23,650 తాగనట్టేరో... కొమురం భీముడో...! కొమురం భీముడో... 26 00:02:23,700 --> 00:02:34,975 కొర్రాసూనెగాడోలే మండాలి కొడుకో... మండాలి కొడుకో... 27 00:02:41,258 --> 00:02:48,917 కాలువై పారే నీ గుండెనెత్తురు... 28 00:02:50,042 --> 00:02:54,250 కాలువై పారే నీ గుండెనెత్తురు... 29 00:02:54,342 --> 00:02:58,667 నేలమ్మ నుదుటిబొట్టైతుంది సూడు. 30 00:02:59,008 --> 00:03:02,958 అమ్మకాళ్ళ పారాణైతుంది సూడు. 31 00:03:03,058 --> 00:03:09,542 తల్లిపెదవుల నవ్వై మెరిసింది సూడు. 32 00:03:09,667 --> 00:03:15,292 కొమురం భీముడో... కొమురం భీముడో... 33 00:03:15,758 --> 00:03:25,167 పుడమితల్లికి జన్మ... అరణమిస్తివిరో... కొమురం భీముడో... 34 00:03:30,725 --> 00:03:35,125 Subbed by: పృధ్వీరాజ్. 35 00:03:36,000 --> 00:03:39,050 దర్శకత్వం: రాజమౌళి. 36 00:03:39,500 --> 00:03:48,333 తారాగణం: రామ్ చరణ్ తేజ్, ఎన్.టి.ఆర్. Jr., అజయ్ దేవగన్, ఆలియా భట్, శ్రియా సరన్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్.