1 00:00:06,000 --> 00:00:08,916 ద పెరిఫరల్‌‌లో ఇంతకుముందు 2 00:00:12,250 --> 00:00:16,083 అంటే "నూతన ప్రాచీనుడు." ప్రపంచాన్ని మనమే నాశనం చేశామని నమ్మే వ్యక్తి. 3 00:00:18,833 --> 00:00:20,916 మీ కుటుంబమంతా చంపబడ్డారు. దారుణంగా. 4 00:00:21,000 --> 00:00:22,916 ఇది చాలా కుంగదీసే విషయం. 5 00:00:23,583 --> 00:00:25,125 నీకు అతన్ని చంపాలనుంది, కదా? 6 00:00:25,208 --> 00:00:26,375 అవును, బలంగా ఉంది. 7 00:00:28,000 --> 00:00:30,208 నా స్నేహితుడిగా లేక శత్రువుగా ఉండు. 8 00:00:30,291 --> 00:00:33,291 కానీ రూఢిగా చెబుతున్నా, నా శత్రువుగా ఉండటం సులభం కాదు. 9 00:00:36,916 --> 00:00:38,416 నీ జీవితంలో ఏదైనా జరుగుతోందా? 10 00:00:38,500 --> 00:00:40,666 ఏదైనా కొత్తగా లేదా అసాధారణంగా? 11 00:00:48,583 --> 00:00:52,458 లండన్, ఎలీటా వెస్ట్ అదృశ్యం కావడానికి ఒక సంవత్సరం ముందు 12 00:01:06,458 --> 00:01:07,583 దేవుడా! 13 00:01:07,666 --> 00:01:08,666 ఎంతో గుర్తొచ్చావు. 14 00:01:08,750 --> 00:01:10,916 -ఏం చేస్తున్నావు? -పలకరిస్తున్నానంతే. 15 00:01:12,083 --> 00:01:13,291 గతాన్ని సమీక్షించనా? 16 00:01:13,375 --> 00:01:15,750 జరగబోయేవాటిపై దృష్టి పెట్టాలనుకుంటాను. 17 00:01:15,833 --> 00:01:18,083 గతమంటే గిట్టదు, గతం గతంలా ఉండనీ. 18 00:01:18,166 --> 00:01:20,833 నా తొలిరోజున పలకరిస్తే, నిర్లక్ష్యం చేశావు. 19 00:01:21,416 --> 00:01:22,333 అవును. 20 00:01:22,416 --> 00:01:24,958 ఇక తర్వాతి ఉదయం నా బల్లపై ఆ అందమైన లేఖ ఉంది. 21 00:01:25,041 --> 00:01:27,875 ఇప్పటికీ ఎక్కడో ఉంది, కావాలంటే ప్రతీ మాట ఉల్లేఖిస్తా. 22 00:01:28,291 --> 00:01:31,208 అచ్చంగా ఇలా కాదు కానీ, ఇలా ఏదో రాశావు, 23 00:01:31,291 --> 00:01:33,125 "నాతో మళ్ళీ మాట్లాడాలని చూస్తే, 24 00:01:33,208 --> 00:01:36,083 "కళ్ళు పీకుతా, స్వార్థపు, నక్కతెలివి టక్కులాడి!" 25 00:01:36,166 --> 00:01:38,083 "నాశకురాలా" అని రాశాననుకుంటా. 26 00:01:39,083 --> 00:01:40,833 "టక్కులాడి". కచ్చితంగా ఇదే. 27 00:01:41,416 --> 00:01:45,166 ప్రాస కోసం "నక్కతెలివి నాశకురాలా" అనే రాసుంటాను. 28 00:01:45,250 --> 00:01:46,875 అయ్యో మరో అవకాశం చేజారిందే. 29 00:01:47,541 --> 00:01:50,041 అవును, ఇలాంటిదే, నువ్వు వెళ్ళిపోతే. 30 00:01:50,125 --> 00:01:52,875 మందు తాగుదామా, గతకాలపు స్నేహం కోసం? 31 00:01:54,291 --> 00:01:55,458 నాకు పెళ్ళయ్యింది. 32 00:01:56,125 --> 00:01:59,166 ఆలస్యంగానైనా, శుభాకాంక్షలు. ఆమె ఎలా ఉంటుంది? 33 00:01:59,250 --> 00:02:00,208 అతను. 34 00:02:01,208 --> 00:02:04,250 ఓహ్, గ్రేస్. అలా జరగలేదని చెప్పు. 35 00:02:04,333 --> 00:02:05,708 నాకు ఇద్దరు పిల్లలు. 36 00:02:05,791 --> 00:02:06,916 ఛత్! 37 00:02:08,083 --> 00:02:11,125 అయ్యో పాపం. అదేమైనా నిబంధనా? 38 00:02:21,500 --> 00:02:23,375 నా గుండెను ముక్కలు చేశావు. 39 00:02:39,666 --> 00:02:40,958 ఒక్కటి తాగేసి, నేను వెళ్తా. 40 00:02:41,041 --> 00:02:43,625 నేరుగా విషయానికి రమ్మని సూచిస్తున్నా. 41 00:02:43,708 --> 00:02:45,916 ఆ ఘటనను సమీక్షించాల్సిన సమయం వచ్చింది. 42 00:02:46,000 --> 00:02:47,791 ఏదో కాల్పుల పోరులా అనిపిస్తోంది. 43 00:02:47,875 --> 00:02:48,916 అలాగే జరిగిందిగా? 44 00:03:01,750 --> 00:03:05,291 కొన్ని రోజులు ఏఐ థెరపిస్టు దగ్గరికి వెళ్ళాను. మనం విడిపోయాక. 45 00:03:05,375 --> 00:03:09,541 నువ్వు విషయాన్ని చెప్పింది అలాగేనా? మనం "విడిపోయాం" అని? 46 00:03:09,625 --> 00:03:12,333 నువ్వు చెడ్డ మంచిదానివి, నేను మంచి చెడ్డదాన్ని కావడం 47 00:03:12,416 --> 00:03:16,125 మన బంధంలోని ఆకర్షణీయ లక్షణం, ఘోర తప్పిదం అదేనని చెప్పాను. 48 00:03:17,541 --> 00:03:19,416 పైకి నువ్వు చెడ్డదానిలా కనపడతావు, 49 00:03:19,500 --> 00:03:21,666 కానీ లోలోతుల్లో, భయంకరమైన మంచిదానివి. 50 00:03:23,000 --> 00:03:24,500 నేను అందుకు విరుద్ధం. 51 00:03:24,583 --> 00:03:27,291 ఆ చెత్త సోదికి నిజంగా డబ్బు చెల్లించావా? 52 00:03:27,375 --> 00:03:29,666 అవును, నాకు కాస్త సాయపడింది. 53 00:03:30,208 --> 00:03:32,375 ఇప్పటికీ బొమ్మరిళ్ళు చెడగొడుతున్నావా? 54 00:03:34,708 --> 00:03:36,083 ఏళ్ళగా చేయడం లేదు. 55 00:03:36,166 --> 00:03:37,708 ఏఐ థెరపిస్ట్ ఓ వివరణ ఇచ్చింది. 56 00:03:37,791 --> 00:03:39,875 ఇదంతా క్రమం, అదుపుల వల్లని చెప్పింది. 57 00:03:39,958 --> 00:03:41,708 అవి లేని చోటు నుండి వచ్చావు, 58 00:03:41,791 --> 00:03:44,583 అందుకు పరిహారంగా బొమ్మరిళ్ళతో గడిపేదానివి. 59 00:03:44,666 --> 00:03:47,333 నువ్వు సురక్షితంగా ఉండగల చిన్న ప్రపంచాలు. 60 00:03:47,416 --> 00:03:49,416 ఈ వివరణ గాడిదగుడ్డులా ఉంది. 61 00:03:49,500 --> 00:03:51,750 ఇంకేదైనా మెరుగైన వివరణ ఉందా? 62 00:03:53,541 --> 00:03:55,791 ఒప్పుకుంటా. అదొక విడ్డూరమైన అభిరుచి. 63 00:03:56,666 --> 00:03:59,583 మనుషుల్ని అర్థం చేసుకోవడం నీకు కష్టమనిపిస్తుందా? 64 00:03:59,666 --> 00:04:02,291 అంటే, వాళ్ళ ఆలోచనలని, భావోద్వేగాలని? 65 00:04:03,250 --> 00:04:04,875 సహానుభూతి, అంటావా? 66 00:04:08,416 --> 00:04:12,750 ఒక చిన్న బొమ్మని తీసుకుని దాన్ని అటు ఇటు జరపడంలో ఓ అనుభూతి ఉంది. 67 00:04:14,375 --> 00:04:16,041 అది ఎలా కూర్చుందో అమర్చడంలో. 68 00:04:16,958 --> 00:04:18,416 దాని చూపుని సరిదిద్దటంలో. 69 00:04:18,500 --> 00:04:21,375 అలా చేయడం వల్ల నాకు 70 00:04:21,875 --> 00:04:26,083 మరో మనిషి అంతరంగ జీవితంలోకి ప్రవేశం దొరికినట్లు అనిపిస్తుంది. 71 00:04:29,083 --> 00:04:31,500 అలాంటి అనుభూతికి వెలకట్టలేం. 72 00:04:39,291 --> 00:04:40,958 నన్ను ముద్దాడుతావా? 73 00:04:41,041 --> 00:04:42,625 నీకు కావాల్సింది అదేనా? 74 00:04:49,250 --> 00:04:53,833 నువ్వు లేని లోటును ఎంతో భరించాను, ఎలీటా. ఎంతగా భరించానో నీకు తెలియదు. 75 00:04:57,250 --> 00:04:59,166 నన్ను బాగా చూసుకోవాల్సింది. 76 00:05:01,041 --> 00:05:03,666 నీకు క్షమాపణ కావాలా? నీ కోరిక అదేనా? 77 00:05:04,666 --> 00:05:09,083 వద్దు. జరిగిపోయినవి జరిగిపోయాయి. అవి ఇప్పుడు ముఖ్యం కావు. 78 00:05:09,833 --> 00:05:10,833 ఐతే, ఏది ముఖ్యం? 79 00:05:12,375 --> 00:05:14,125 నీ ఉద్యోగం గురించి చెప్పు. 80 00:05:14,208 --> 00:05:15,666 -నా ఉద్యోగమా? -అవును. 81 00:05:16,458 --> 00:05:18,541 ఏ రహస్యాలను పర్యవేక్షిస్తావు, 82 00:05:18,625 --> 00:05:22,208 ఎంతో కిందున్న, పెద్ద స్టీలు తలుపున్న ఆ రహస్య బొరియలో? 83 00:05:22,666 --> 00:05:25,833 -దాని గురించి వినాలనుకోవు. -లేదు, వినాలని ఉంది. 84 00:05:32,750 --> 00:05:34,416 అది భారీ ప్రయోగ పాత్రలాంటిది. 85 00:05:34,500 --> 00:05:37,833 ఇక్కడ మనకేం కావాలో అది చేసుకోవచ్చు. మేం అదే చేస్తున్నాం. 86 00:05:37,916 --> 00:05:39,750 అది నిజమైనదా? కచ్చితంగానా? 87 00:05:39,833 --> 00:05:41,291 దిమ్మతిరుగుతోంది, కదా? 88 00:05:41,375 --> 00:05:44,041 ఇదొక సిములేషన్ లాంటిదని మాకు చెప్పారు, ఓ విస్తృతమైన... 89 00:05:44,125 --> 00:05:46,791 డేటాను కిందకు పంపేటప్పుడు మేం అలా వివరిస్తాం, 90 00:05:46,875 --> 00:05:48,500 నీలాంటి తక్కువ స్థాయి జనాలకు. 91 00:05:48,583 --> 00:05:51,583 తక్కువ స్థాయి జనాలా? సరే. 92 00:05:51,666 --> 00:05:53,583 ఎంత మందికి ప్రవేశ అనుమతి ఉంది? 93 00:05:53,666 --> 00:05:57,083 కేవలం నా బృందానికి. అలాగే డా.నులాండ్‌కు, చెప్పనక్కర్లేదనుకో. 94 00:05:57,166 --> 00:06:01,083 అలాగే పై స్థాయి భద్రతా సిబ్బందికి, కాబట్టి, రెండు డజన్ల మందికేమో? 95 00:06:02,541 --> 00:06:03,750 సిద్ధంగా ఉన్నావా? 96 00:06:27,166 --> 00:06:28,958 దాన్ని మేం దేవుడి పుంత అంటాము. 97 00:06:35,125 --> 00:06:36,916 ఇక్కడ నేను దేనినైనా అందుకోవచ్చు. 98 00:06:37,916 --> 00:06:42,833 కేవలం స్టబ్ నుండి మాత్రమే కాదు, మొత్తం ఆర్ఐ నుండి ఏదైనా అందుకోవచ్చు. 99 00:06:42,916 --> 00:06:44,166 కానీ మా డేటా రికార్డులు, 100 00:06:44,250 --> 00:06:47,125 ఓ పెద్ద తీరంలో ఇసుక రేణువుల్లాంటివి. 101 00:06:47,500 --> 00:06:49,666 మేం స్టబ్‌లోని పరిస్థితులని మారుస్తున్నాం. 102 00:06:49,750 --> 00:06:51,916 8,000లకి పైగా పరిశోధనలు చేస్తున్నాం. 103 00:06:52,250 --> 00:06:53,458 దేని గురించి పరిశోధనలు? 104 00:06:53,541 --> 00:06:55,958 మేం ప్రగతి సాధించని రంగమంటూ లేనే లేదు. 105 00:06:56,041 --> 00:06:59,916 జీవశాస్త్రం, వాతావరణ శాస్త్రం, జంతుశాస్త్రం, జన్యుశాస్త్రం, 106 00:07:00,000 --> 00:07:03,083 సముద్రశాస్త్రం, రొబోటిక్స్, అటవీశాస్త్రం... 107 00:07:03,166 --> 00:07:05,041 కానీ అసలైన ఉత్తేజకర విషయమేంటో తెలుసా? 108 00:07:05,458 --> 00:07:07,416 ప్రపంచాన్ని రక్షించే గోప్యమైన విషయం? 109 00:07:07,500 --> 00:07:10,250 అది ప్రవర్తనా మార్పు విభాగం నుండి వస్తుంది. 110 00:07:10,333 --> 00:07:12,291 వారు స్టబ్‌లో డొల్ల కంపెనీ స్థాపించారు, 111 00:07:12,375 --> 00:07:14,500 అది అమెరికా సైన్యంతో ఒప్పందం చేసుకుంది, 112 00:07:14,583 --> 00:07:16,875 సైనికుల్లో హాప్టిక్ ఇంప్లాంట్స్ పెట్టేలా. 113 00:07:16,958 --> 00:07:21,041 మన సాంకేతికత, కొంచెం అటు ఇటుగా, కానీ తగిన ప్రాథమిక స్థాయిలో. 114 00:07:21,708 --> 00:07:22,708 దేని కోసం? 115 00:07:23,500 --> 00:07:25,458 చూడు. ఇది సరదాగా ఉంటుంది. 116 00:07:26,708 --> 00:07:29,875 ప్రత్యేక సైనికులు ఓ మారుమూల శిబిరం దగ్గర ఉన్నారనుకుందాం. 117 00:07:29,958 --> 00:07:32,416 వారిని బయటకు లాగడానికి శత్రుదళాలు 118 00:07:32,500 --> 00:07:34,750 గాయపడిన జంతువుల్ని వాడుతున్నారని చెప్పాం, 119 00:07:34,833 --> 00:07:37,666 కాబట్టి, ఎంతో శిక్షణ పొందిన ఈ యువకులు ఏం చేస్తారు, 120 00:07:37,750 --> 00:07:40,583 వారి ముందు ఒక గాయపడిన కుక్క కనిపిస్తే? 121 00:07:41,166 --> 00:07:42,375 దాన్ని కాలుస్తారు. 122 00:07:44,250 --> 00:07:50,250 కానీ మన ఇంప్లాంట్స్ సున్నితంగా ఆ యువకుల నరాల రసాయనాల్ని మార్చివేస్తే? 123 00:07:50,833 --> 00:07:55,375 మెదడు మధ్యలోని పూర్వ ఏకాంత వల్కలంలో విద్యుత్ కార్యకలాపాన్ని పెంచితే? 124 00:07:57,083 --> 00:07:59,208 దాన్ని కరుణా కేంద్రం అంటారు. 125 00:08:03,041 --> 00:08:03,958 సరే. 126 00:08:05,500 --> 00:08:06,875 ఎవరికి చేస్తావు? 127 00:08:08,916 --> 00:08:09,833 అందరికీ. 128 00:08:10,916 --> 00:08:13,250 ఇక్కడే అది ఆసక్తికరమవుతుంది. 129 00:08:13,916 --> 00:08:15,750 వాళ్ళంతా భిన్నంగా స్పందిస్తారు, 130 00:08:15,833 --> 00:08:18,750 తమ వ్యక్తిగత చరిత్రల ఆధారంగా, తమ జీవితానుభవాల ఆధారంగా, 131 00:08:18,833 --> 00:08:20,375 మనస్తత్వపు నిగూఢత ఆధారంగా. 132 00:08:21,375 --> 00:08:23,000 -అతను... -ఏం జరగనుందో చూడు. 133 00:08:25,875 --> 00:08:27,250 అతన్ని ఆపు. 134 00:08:29,833 --> 00:08:31,833 -ఆపు. -ఇది ఎప్పుడో జరిగిపోయింది, బంగారం. 135 00:08:31,916 --> 00:08:33,250 చాలా కాలం క్రితం. 136 00:08:35,458 --> 00:08:37,583 అంటే, దాని పర్యవసానాలను ఊహించుకోవచ్చు. 137 00:08:37,666 --> 00:08:40,625 ఇలాంటి మార్పుని సామాజిక స్థాయిలో అమలు చేస్తే? 138 00:08:40,708 --> 00:08:42,833 ఇక మూక హింస అంతమవుతుంది, అంతమవుతుంది... 139 00:08:42,916 --> 00:08:44,083 నువ్వలా చేయకూడదు. 140 00:08:47,166 --> 00:08:49,833 వాళ్ళు మనుషులు. ప్రాణమున్న మనుషులు. 141 00:08:49,916 --> 00:08:53,708 చూశావా? నువ్వు భయంకరమైన మంచిదానివి. 142 00:09:03,916 --> 00:09:07,041 ఇలాంటిది ఇక్కడ కూడా అమలు చేయాలన్నది ఆమె ప్రణాళికా? 143 00:09:07,125 --> 00:09:09,000 లేదు అని నేను చెబితే నమ్ముతావా? 144 00:09:09,083 --> 00:09:10,583 ఇప్పటికే అమలు చేసిందా? 145 00:09:10,666 --> 00:09:13,291 మళ్ళీ, లేదు అని నేను చెబితే నమ్ముతావా? 146 00:09:19,375 --> 00:09:20,333 గుడ్ ఈవినింగ్. 147 00:09:25,000 --> 00:09:25,958 ఆగండి! 148 00:09:35,291 --> 00:09:38,083 మీరు ధాన్యాలు, పప్పుదినుసుల విభాగం నుండి కదా? 149 00:09:38,500 --> 00:09:39,375 అవును, నిజమే. 150 00:09:39,458 --> 00:09:41,583 ఇక్కడ మీరు ఎందుకున్నారో వివరిస్తారా, 151 00:09:41,666 --> 00:09:44,458 ఇక్కడకి వచ్చే హక్కు అసలు మీకు లేనప్పటికీ? 152 00:09:45,500 --> 00:09:48,791 -క్షమించండి. -ఈ అంతస్తులోకి రావటానికి మీకు అనుమతి లేదు. 153 00:09:48,875 --> 00:09:51,208 -నేను ఊరికే... -నేను ఎవరో మీకు తెలుసా? 154 00:09:52,875 --> 00:09:54,750 తెలుసు, డాక్టర్ హోగార్ట్. 155 00:09:54,833 --> 00:09:56,583 అయితే నా ప్రియమైన స్నేహితురాలిని 156 00:09:56,666 --> 00:10:00,958 అంత నీచమైన ఆమోదయోగ్యం కాని రీతిలో ఎందుకు సంభోదిస్తున్నారో వివరిస్తారా? 157 00:10:01,041 --> 00:10:03,041 నా పనిని నేను చేస్తున్నానంతే, మేడమ్. 158 00:10:03,125 --> 00:10:07,041 -ఈ అంతస్తులో ఆమె రావడానికి అవసరమైన... -మేం పై అంతస్తులో కలిశాం. 159 00:10:07,125 --> 00:10:10,458 కానీ నా జాకెట్ మర్చిపోయా, ఆమెని నాతో కిందకి తీసుకొచ్చాను. 160 00:10:10,541 --> 00:10:13,291 నా పర్యవేక్షణలో, నా అతిథిగా తీసుకొచ్చాను. 161 00:10:13,375 --> 00:10:15,750 మీరు ఈ విషయంగా నివేదిక దఖలు చేయవచ్చు, 162 00:10:15,833 --> 00:10:18,958 కానీ దయచేసి మీ పేరుతో సంతకం చేయండి, 163 00:10:19,041 --> 00:10:21,791 దాంతో ఎవరిపై ఫిర్యాదు చేయాలో నాకు తెలుస్తుంది. 164 00:10:22,875 --> 00:10:25,125 దాని అవసరం లేదనుకుంటాను, డాక్టర్. 165 00:10:25,666 --> 00:10:28,166 కానీ మీరు మళ్ళీ ఇలా చేయవద్దని అంటాను. 166 00:10:33,666 --> 00:10:34,833 ఏమండి. 167 00:10:37,541 --> 00:10:42,333 మీకు అత్యంత అద్భుతమైన కళ్ళు ఉన్నాయని చెప్పాలనుకుంటున్నా. 168 00:10:44,083 --> 00:10:45,041 నిజంగానే. 169 00:10:46,416 --> 00:10:48,208 ఆ కళ్ళ కోసం చంపడానికైనా సిద్ధమే. 170 00:12:16,000 --> 00:12:19,000 ద పెరిఫరల్ 171 00:12:35,791 --> 00:12:38,500 కీ వెస్ట్ నగరం 2032 172 00:12:46,833 --> 00:12:48,541 పీట్ కోసిన్‌స్కీ 173 00:13:56,500 --> 00:13:58,333 రాబర్ట్ ఓ కానెల్. 174 00:13:58,416 --> 00:14:00,500 నీ పరిచయం సంతోషదాయకం. 175 00:14:15,291 --> 00:14:16,875 కోటి డాలర్లు, బాబ్. 176 00:14:16,958 --> 00:14:20,000 ఇప్పటికే నీ ఖాతాలోకి 25 శాతం వేశాను. 177 00:14:20,083 --> 00:14:21,750 నిన్ను అంతగా నమ్ముతున్నాను. 178 00:14:21,833 --> 00:14:23,833 నా పేరు బాబ్ కాదు, మిత్రమా. పీట్. 179 00:14:23,916 --> 00:14:27,458 మిమ్మల్ని నా డబ్బుని తీసుకునేలా చేయడం ఎందుకింత కష్టమైన పని? 180 00:14:27,541 --> 00:14:29,875 నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు. 181 00:14:29,958 --> 00:14:32,458 నేను బాబ్ "కసాయి" ఓ కానెల్ గురించి మాట్లాడుతున్నా. 182 00:14:33,208 --> 00:14:35,583 -అదెవరో నాకు తెలియదు. -డబ్లిన్ కుర్రాడు. 183 00:14:35,666 --> 00:14:40,291 తన 18వ పుట్టినరోజున ముగ్గురు యుడీఏ యోధుల్ని చంపి పేరు గడించాడు. 184 00:14:40,375 --> 00:14:43,958 దేశాన్ని వదిలి పారిపోయే ముందు చాలా మందినే పైలోకానికి పంపాడు. 185 00:14:44,041 --> 00:14:46,375 రాత్రిళ్ళు హత్యల్ని లెక్కబెడతావా, బాబ్? 186 00:14:46,458 --> 00:14:51,083 తమ దేహ చెరసాలల నుండి పాపం ఆ ప్రాణులకు నువ్వు విముక్తి కల్పించావు. 187 00:14:51,166 --> 00:14:52,500 ఇంతకీ నువ్వు ఎవడ్రా? 188 00:14:52,583 --> 00:14:56,166 నీ కొత్త యజమానిని. సుత్తిని ప్రయత్నించా. పని చేయలేదు. 189 00:14:56,250 --> 00:15:00,875 కాబట్టి, మెరుగైన పరికరం కోసం చూస్తున్నా. చురకత్తి కోసం, నీకు సమ్మతమైతే. 190 00:15:00,958 --> 00:15:03,083 నీ కాలంలో ఈ రెండు పరికరాలుగా ఉన్నావుగా? 191 00:15:03,166 --> 00:15:05,541 నిజంగా, మిత్రమా. తప్పుడు నెంబర్‌కు చేశావు. 192 00:15:05,625 --> 00:15:08,458 నా దగ్గరున్న టామీ జియోమో నెంబర్ కూడా తప్పుదే అయ్యుంటుంది. 193 00:15:08,541 --> 00:15:11,750 ఇదొక అవమానం, ఎందుకంటే తర్వాత అతనికి కాల్ చేయాలనుకున్నా. 194 00:15:12,416 --> 00:15:14,500 అతనికి నీ కూతురి గురించి చెబుతానేమో. 195 00:15:15,125 --> 00:15:17,041 ఆ బుజ్జి బంగళాలో ఉంది కదా. 196 00:15:17,125 --> 00:15:18,708 ఆమె పేరు బాటన్ రూజ్, కదా? 197 00:15:19,958 --> 00:15:22,625 ఇప్పుడు శ్రద్ధగా చెప్పిన మాట వింటావా, బాబ్? 198 00:15:26,666 --> 00:15:27,958 నేను ఎవరిని చంపాలి? 199 00:15:49,791 --> 00:15:52,291 సరే, ఫ్లిన్. నువ్వు సిద్ధమా? 200 00:15:52,375 --> 00:15:53,250 సిద్ధమే. 201 00:16:00,708 --> 00:16:03,583 -అద్ది! -సాధించు, బంగారం! 202 00:16:03,666 --> 00:16:06,000 ఫ్రాంక్ మళ్ళీ ఊపులోకి వచ్చాడు! 203 00:16:09,458 --> 00:16:12,291 సరే, తర్వాత ఎవరు? కానిద్దాం. 204 00:16:12,375 --> 00:16:14,750 -సాధించు, టోనీ. -బాబు, గెలిచేలా వేయి. 205 00:16:14,833 --> 00:16:16,750 మిత్రమా, ఇది సాధిస్తావు. 206 00:16:18,750 --> 00:16:19,833 సాధిస్తావు. 207 00:16:20,000 --> 00:16:21,750 -సరే. -ఇప్పుడే వస్తాను. 208 00:16:22,541 --> 00:16:23,375 సరే. 209 00:16:26,916 --> 00:16:27,833 బీర్, జానెట్. 210 00:16:27,916 --> 00:16:29,500 నా స్నేహితుడికీ ఒకటి. 211 00:16:31,458 --> 00:16:32,625 ఇదిగో తీసుకోండి. 212 00:16:35,333 --> 00:16:37,333 వయసు పైబడినా, దృఢంగా ఉన్నావు. 213 00:16:37,416 --> 00:16:39,750 ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ శ్రమపడాలి. 214 00:16:41,083 --> 00:16:42,541 మిగతా అన్నిటిలాగా. 215 00:16:43,375 --> 00:16:44,833 నన్ను చూసి ఆశ్చర్యపోయావా? 216 00:16:46,333 --> 00:16:48,000 ఉన్నట్టుండి వస్తావని తెలుసు. 217 00:16:49,291 --> 00:16:50,625 ఇక్కడికి అనుకోలేదు. 218 00:16:50,708 --> 00:16:53,458 ఇదొక తప్పుడు ఎత్తుగడ, బాబీ. 219 00:16:53,541 --> 00:16:56,916 నేనెలాంటి వాడినో తెలుసుగా. గెలుపే లేని చోట గెలవాలనుకుంటా. 220 00:17:01,833 --> 00:17:02,916 నా కుర్రాళ్ళు. 221 00:17:07,541 --> 00:17:09,458 అందరూ పెరిగి పెద్దయినట్టున్నారు. 222 00:17:10,250 --> 00:17:12,625 ఏళ్ళు వేగంగా గడిచిపోతాయి, కదా? 223 00:17:13,458 --> 00:17:16,000 నా కూతురు, తను కూడా పెరిగి పెద్దయింది. 224 00:17:18,291 --> 00:17:21,875 మన పాత అనుబంధం వల్ల, నిన్ను వదిలిపెట్టేసేవాడిని ఫ్రాంక్, 225 00:17:21,958 --> 00:17:23,625 నా కూతుర్ని దీనిలోకి లాగకపోయుంటే. 226 00:17:28,291 --> 00:17:30,250 వాడు దాన్ని ఎలా చెప్పాడంటే... 227 00:17:30,333 --> 00:17:31,166 ఎవడు? 228 00:17:31,250 --> 00:17:33,791 తెలియదు. ఫోనులో గొంతు. ఎవడో బ్రిటీషోడు. 229 00:17:33,875 --> 00:17:36,750 -నువ్వు లేదా నేను అన్నాడు. -వెళ్ళి విరామం తీసుకో. 230 00:17:36,833 --> 00:17:39,500 నాకు నాపై గర్వంగా లేదు, బాబీ. 231 00:17:39,583 --> 00:17:42,250 నాకు చాలా అవమానకరంగా అనిపిస్తోంది. 232 00:17:44,666 --> 00:17:45,666 ఓ'కానెల్ గారు? 233 00:17:46,708 --> 00:17:49,916 అయ్యో. అవును, మీరనే అనుకున్నాం. 234 00:17:50,000 --> 00:17:53,500 మాకు ఏకాంతాన్ని ఇవ్వండ్రా. మేం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. 235 00:17:53,583 --> 00:17:56,916 వద్దు. మేం ఓ కానెల్ గారిని కారు దాకా తీసుకెళుతూ మాట్లాడతాం. 236 00:17:58,375 --> 00:17:59,625 ఏమంటావు, బాబ్? 237 00:18:04,000 --> 00:18:06,000 నిన్ను అన్నలా ప్రేమించాను, ఫ్రాంక్. 238 00:19:01,791 --> 00:19:04,000 గుప్త కాలర్ 239 00:19:04,083 --> 00:19:06,625 -మిస్టర్ ఓ కానెల్. -నాకు ఏంటి అన్నది తెలుసు. 240 00:19:06,708 --> 00:19:10,583 ఎందుకు అనేది అనవసరం. ఎలా అన్నదానికి నువ్వు చెల్లిస్తున్నావు. 241 00:19:11,208 --> 00:19:13,291 పని చేయడానికి ఎప్పుడు, ఎక్కడలు కావాలి. 242 00:19:13,375 --> 00:19:16,208 నీ లక్ష్యాలు రేపు ఉదయం ఓ ప్రక్రియ కోసం ఇక్కడికొస్తారు, 243 00:19:16,291 --> 00:19:17,833 దానికి గంట సమయం పడుతుంది. 244 00:19:17,916 --> 00:19:18,791 అర్జెంట్ మెడ్ 245 00:19:18,875 --> 00:19:20,500 అది ఎలాంటి ప్రక్రియ? 246 00:19:20,583 --> 00:19:25,041 వెన్నుపూస నుండి ద్రవం తీయడం. దాని తర్వాత, ఇక్కడున్న ఇంటికి వెళతారు. 247 00:19:25,500 --> 00:19:27,708 మిగతావి నువ్వే అర్థం చేసుకో, బాబ్. 248 00:19:43,416 --> 00:19:44,791 ఓరి నీ. 249 00:20:10,041 --> 00:20:14,166 నువ్వు లోపలే ఉండిపోయి ఉండచ్చు కదా, బాబు? మరణించినట్టు నటించి ఉండాలి. 250 00:20:15,083 --> 00:20:16,791 నేను ఏం చేయబోతానో చెప్తాను. 251 00:20:16,875 --> 00:20:18,333 ఈ కారు ఎక్కుతాను. 252 00:20:18,416 --> 00:20:22,291 నీ బుజ్జి తూటాల వర్షం కురిసే లోపు కారు మొదలైతే, వెళ్ళిపోతాను. 253 00:20:22,375 --> 00:20:25,083 నువ్వు అంతలోపు పాక్కుంటూ తప్పించుకుంటే, 254 00:20:25,166 --> 00:20:26,583 మన లెక్క సరిసమానం అనుకుంటా, 255 00:20:27,541 --> 00:20:28,916 మీ నాన్న జ్ఞాపకార్థం. 256 00:20:30,708 --> 00:20:31,916 ఇది ఎలా ఉంది? 257 00:20:33,750 --> 00:20:36,458 నా కాళ్ళను కదపలేను. 258 00:20:40,291 --> 00:20:42,375 చేయి కూడా మంచిగా కనిపించడం లేదు. 259 00:20:45,583 --> 00:20:46,583 గుడ్ లక్. 260 00:21:03,583 --> 00:21:05,125 ప్లీజ్. 261 00:21:07,833 --> 00:21:08,791 ఛత్. 262 00:21:10,875 --> 00:21:12,125 ఛత్! వద్దు! 263 00:21:32,250 --> 00:21:33,708 క్లీన్ స్వీప్ - బిల్లీ యాన్ 264 00:21:36,208 --> 00:21:37,875 ఈ పని తీసుకుంటారా? తీసుకున్నాను! 265 00:21:50,916 --> 00:21:51,791 టూత్‌పేస్ట్ గమ్ 266 00:22:23,375 --> 00:22:25,541 -నువ్వు ఏం చేశావు, జాస్పర్? -ఏంటి? 267 00:22:25,625 --> 00:22:29,833 ఆ డబ్బు తీసుకోవద్దని నేను నీకు స్పష్టంగా చెప్పానా లేదా? 268 00:22:30,541 --> 00:22:31,375 నేను తీసుకోలేదు. 269 00:22:31,458 --> 00:22:34,625 అంటే ఇది నీ జేబులోకి మాయ జరిగినట్టు వచ్చి పడిందా? 270 00:22:34,916 --> 00:22:37,208 ఆగు, బంగారం. అది మా బాబాయి నాకిచ్చాడు. 271 00:22:38,791 --> 00:22:39,666 దేని కోసం? 272 00:22:42,041 --> 00:22:44,291 అందుకు బదులుగా అతనికి ఏం కావాలో అడిగావా? 273 00:22:48,291 --> 00:22:51,583 అడిగాను. నేనేమీ చవట దద్దమ్మను కాను. 274 00:22:51,958 --> 00:22:52,875 ఇంకా? 275 00:22:55,166 --> 00:22:56,666 బదులుగా ఏమీ వద్దన్నాడు. 276 00:22:56,750 --> 00:23:00,958 ఇన్నేళ్ళుగా నేను చేసిన కష్టానికి కృతజ్ఞతగా ఇచ్చాడు. 277 00:23:02,083 --> 00:23:05,541 నిజంగానే, బంగారం. ఎలాంటి షరతులు లేవు. 278 00:23:05,625 --> 00:23:06,458 అంతే. 279 00:23:06,791 --> 00:23:08,416 ఉచితంగా ఏదీ రాదు, జాస్పర్. 280 00:23:11,708 --> 00:23:13,625 నువ్వు వద్దంటే, తిరిగి ఇచ్చేస్తా. 281 00:23:26,000 --> 00:23:28,958 వద్దు, వద్దు. మనం దీన్ని వాడుకోవచ్చు అనుకుంటా. 282 00:23:35,166 --> 00:23:37,458 -నిన్న రాత్రే చెప్పి ఉండొచ్చు కదా. -తెలుసు. 283 00:23:37,541 --> 00:23:40,000 -నాకు భయాందోళన తగ్గించేవాడివి. -నన్ను క్షమించు. 284 00:23:41,791 --> 00:23:44,458 నీకు కావాలంటే, పాత్రలో కాసింత కాఫీ ఉంది. 285 00:23:44,541 --> 00:23:45,375 థాంక్స్. 286 00:23:47,000 --> 00:23:48,041 నీ రోజు బాగా గడవాలి. 287 00:24:03,208 --> 00:24:04,375 క్లాంటన్ అత్యవసర ఆసుపత్రి క్లాంటన్ వాసులకి నాణ్యమైన చికిత్స 288 00:24:04,458 --> 00:24:06,458 దీని గురించి 100 శాతం కచ్చితంగా ఉన్నావా? 289 00:24:06,541 --> 00:24:07,750 నిస్సందేహంగా. 290 00:24:07,833 --> 00:24:09,458 ఇది క్రిమిసంబంధమైనది. 291 00:24:09,541 --> 00:24:11,708 నేను ఇంతవరకూ చూడని వింత విషయం. 292 00:24:11,791 --> 00:24:13,541 కొంత మెదడువాపు వ్యాధి లాంటిది, 293 00:24:13,625 --> 00:24:16,500 కానీ పరిమిత ప్రాంతంలో ఉంది, ఆమె పృష్ఠకాస్తిలో. 294 00:24:17,000 --> 00:24:18,250 అదేంటో మళ్ళీ చెబుతారా? 295 00:24:18,333 --> 00:24:20,916 మెదడులో దృశ్యానికి సంబంధించిన భాగం. 296 00:24:21,750 --> 00:24:24,750 అయితే, నడుముకు చేసే రంధ్రం వల్ల మనకు కొంత అవగాహన వస్తుంది 297 00:24:24,833 --> 00:24:27,916 ఎలాంటి సూక్ష్మక్రిములు ఫ్లిన్ వ్యవస్థలో ఆటలాడుతున్నాయో. 298 00:24:30,166 --> 00:24:31,833 చూడటానికే భయం వేస్తుంది. 299 00:24:36,041 --> 00:24:39,541 ఇక్కడ కొంత ఒత్తిడి కలగవచ్చు. అది నీకు నొప్పి అనిపించదు, 300 00:24:39,625 --> 00:24:42,791 మీ సోదరుడి చేయి పట్టుకోవడానికి సంకోచించకు. ఏమీ అనుకోను. 301 00:24:55,125 --> 00:24:56,000 అదిగో. 302 00:24:56,416 --> 00:24:57,791 కష్టంగా అనిపించలేదుగా? 303 00:24:58,166 --> 00:24:59,166 పెద్దగా అనిపించలేదు. 304 00:25:40,500 --> 00:25:42,125 -హలో? -మిస్ ఆండ్రూస్ గారా? 305 00:25:42,875 --> 00:25:46,208 ఆపిల్‌వ్యూ భీమా సంస్థ నుండి డెరెక్ థాంప్సన్ మాట్లాడుతున్నా. 306 00:25:46,416 --> 00:25:49,750 ఇబ్బందికి క్షమించండి, కానీ మీ పాలసీని రద్దు చేశాం. 307 00:25:51,750 --> 00:25:54,750 -ఈ మార్పు ఎప్పుడు అమలులోకి వస్తుంది? -వెంటనే, అనుకుంటున్నా. 308 00:25:54,833 --> 00:25:58,916 గొప్ప శ్రద్ధతో, మిగతా ఏర్పాట్లను వీలైనంత త్వరగా చేస్తాను. 309 00:25:59,000 --> 00:26:00,541 నా భర్త, నేను, 310 00:26:00,625 --> 00:26:05,583 ఆపిల్‌వ్యూతో సంబంధాన్ని కొనసాగించాలని అనుకున్నాం, వీలైతే? 311 00:26:06,166 --> 00:26:08,875 అది సాధ్యపడదని అనుకుంటున్నా, మేడమ్. 312 00:26:08,958 --> 00:26:13,125 ఆపిల్‌వ్యూ త్వరలోనే మూతపడటానికి అవకాశం ఉంది. శాశ్వతంగా. 313 00:26:13,416 --> 00:26:14,250 దేవుడా, నాన్నా. 314 00:26:14,333 --> 00:26:18,041 కానీ మీతో మా సంబంధానికి ఎంతో విలువ ఉందని చెప్పాలనుకుంటున్నాను. 315 00:26:19,041 --> 00:26:21,166 మీకు తెలిసిన దానికంటే ఎంతో ఎక్కువగా. 316 00:26:23,208 --> 00:26:26,500 అన్నిటిలోనూ మీకు, మీ భర్తకు ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటున్నా. 317 00:26:26,583 --> 00:26:27,541 నేను గర్భవతిని. 318 00:26:30,500 --> 00:26:34,208 అది... అది, అద్భుతమైన వార్త, మేడమ్. 319 00:26:37,083 --> 00:26:38,166 ఉంటాను. 320 00:26:39,166 --> 00:26:40,083 అలాగే గుడ్ లక్. 321 00:27:51,791 --> 00:27:53,083 ఏదైనా సమస్య ఉందా, సర్? 322 00:27:53,166 --> 00:27:54,458 కారు మొండికేసింది. 323 00:27:54,541 --> 00:27:55,708 ఇబ్బంది లేదు, థాంక్స్. 324 00:27:55,791 --> 00:27:57,166 నన్ను ఒకసారి చూడమంటారా? 325 00:27:57,250 --> 00:28:01,458 మీది ఎంతో దయగల మనసు, అమ్మాయి. కానీ ఇప్పటికే సాయానికి కబురు పంపాను. 326 00:28:01,541 --> 00:28:03,875 ఏ సమయంలోనైనా మెకానిక్ రావచ్చు. 327 00:28:03,958 --> 00:28:05,541 ఛార్లీ బర్‌ని పంపుతున్నారా? 328 00:28:05,625 --> 00:28:07,291 ఏ పేరు చెప్పలేదనుకుంటా. 329 00:28:07,375 --> 00:28:09,125 అవును, ఛార్లీనే అయ్యుంటాడు. 330 00:28:09,916 --> 00:28:12,333 వాడు మీ వద్ద లూటీ చేసే డబ్బు ఆదా చేయగలను. 331 00:28:12,416 --> 00:28:14,166 అభినందిస్తున్నా, కానీ... 332 00:28:15,208 --> 00:28:16,583 పరిస్థితులు ఎదుర్కొంటాను. 333 00:28:16,666 --> 00:28:18,416 ఇది, నేను మహిళను కావడం వల్ల 334 00:28:18,500 --> 00:28:21,708 మీ కారుని బాగు చేయలేనని మీరనుకునే పరిస్థితి కాదు కదా? 335 00:28:21,791 --> 00:28:22,708 కాదు, మేడమ్. 336 00:28:23,291 --> 00:28:26,666 మీకేసి ఒక చూపులో చెప్పేయగలను, మీకు ఇంజన్ కొట్టిన పిండి అని. 337 00:28:26,750 --> 00:28:30,125 అది అభినందనా లేక నిందనా అని నిజంగా చెప్పలేకపోతున్నా. 338 00:28:30,625 --> 00:28:33,750 కొత్తవారిపై ఒక్క నింద కూడా వృధా చేయను, అమ్మాయి. 339 00:28:33,833 --> 00:28:36,125 స్నేహితులు, కుటుంబం కోసం భద్రపరుస్తాను. 340 00:28:39,333 --> 00:28:41,333 సరే. మరి, మీకు గుడ్ లక్, సర్. 341 00:28:41,916 --> 00:28:43,041 జాగ్రత్తగా వెళ్ళు. 342 00:29:07,625 --> 00:29:10,250 ఛార్లీపై ఆధిక్యత సాధించడానికి త్వరగా ఒకసారి చూస్తా. 343 00:29:10,333 --> 00:29:12,833 నాకూ అతనికీ ఓ గతం ఉంది, అది చెప్పి విసిగించను. 344 00:29:12,916 --> 00:29:15,625 కనుక అతన్ని బాధపెడితే, నా ఉదయంలో ఆనందం నిండుతుంది. 345 00:29:15,708 --> 00:29:17,083 మీరేమీ అనుకోరు కదా? 346 00:29:17,166 --> 00:29:19,875 నిజానికి, నేను వేచి చూస్తాను. 347 00:29:21,625 --> 00:29:22,541 ఏం జరిగింది? 348 00:29:22,875 --> 00:29:24,500 కంకర ట్రక్ బోల్తాపడింది. 349 00:29:24,583 --> 00:29:26,833 అంటే షాట్‌గన్ తూటా తగిలినట్టుగా. 350 00:29:26,916 --> 00:29:29,250 అంత సుఖమైన అనుభవం కాదని చెప్పగలను. 351 00:29:30,166 --> 00:29:32,875 -మీ రోజు భలే సాగుతోంది. -నాకు తెలియదా ఏంటి. 352 00:29:36,375 --> 00:29:38,000 ఇప్పుడే మొదలవుతోంది. 353 00:29:38,083 --> 00:29:40,875 మీకు స్నేహపూర్వక హెచ్చరికను ఇస్తున్నా. 354 00:29:40,958 --> 00:29:44,166 నన్ను కాదని ఆ బర్టన్ ఫిషర్‌ని ఇంజన్ తాకమన్నావంటే, 355 00:29:44,250 --> 00:29:46,250 మీ ఇద్దరినీ కాలుస్తానేమో. 356 00:29:47,750 --> 00:29:51,666 అలసినట్టు ఉండే నీ ట్రక్ కారణంగానే ఈ మనిషికి పరిచయమై ఉంటావు. 357 00:29:51,750 --> 00:29:53,708 మంచి మనిషిగా ఉండటానికి చూస్తున్నా. 358 00:29:53,791 --> 00:29:56,958 కానీ కొందరు మగాళ్ళు ఆడది కారు బాగు చేస్తుందంటే నమ్మరు. 359 00:29:57,041 --> 00:29:59,750 ఆ యువతి నన్ను అపార్థం చేసుకుందని అనుకుంటాను. 360 00:30:01,625 --> 00:30:03,541 ఈ రసాభసకు క్షమాపణ కోరుతున్నాను. 361 00:30:04,333 --> 00:30:06,708 ఎవరినీ గాయపరచాలని అనుకోలేదు. 362 00:30:06,791 --> 00:30:09,791 నేను, నిజాయితీగా చెప్పాలంటే, కాస్త తికమకపడ్డాను. 363 00:30:11,083 --> 00:30:12,041 అతన్ని కాల్చు. 364 00:30:13,750 --> 00:30:14,708 వెంటనే కాల్చు! 365 00:30:15,708 --> 00:30:16,541 తల దించు! 366 00:30:35,000 --> 00:30:35,833 ఛత్. 367 00:30:36,583 --> 00:30:37,458 బానే ఉన్నావా? 368 00:30:38,416 --> 00:30:40,666 బర్టన్. బర్టన్! ఛత్! 369 00:30:42,625 --> 00:30:44,250 -ఛత్. నేను ఇరుక్కుపోయా. -ఛత్! 370 00:31:09,041 --> 00:31:09,958 నువ్వు బాగున్నావా? 371 00:31:10,208 --> 00:31:11,125 కత్తి. 372 00:31:13,666 --> 00:31:14,666 హమ్మయ్య. 373 00:31:15,250 --> 00:31:16,166 బర్టన్! 374 00:31:18,375 --> 00:31:20,208 షాట్‌గన్ కూడా బాగా కాలుస్తా. 375 00:31:20,291 --> 00:31:21,166 చూస్తావా? 376 00:31:42,708 --> 00:31:44,500 తరువాతది నీ తలలోకి దిగుతుంది. 377 00:32:15,958 --> 00:32:16,958 ఫ్లిన్? 378 00:32:23,083 --> 00:32:28,291 అనుమానితులతో ఇలాగే చేస్తావు కదా? వారిని విడదీస్తావు కదా? 379 00:32:28,375 --> 00:32:30,625 కథని రాబట్టడానికి విడివిడిగా మాట్లాడుతావు కదా? 380 00:32:30,708 --> 00:32:32,083 సాక్షులను కూడా, ఫ్లిన్. 381 00:32:32,166 --> 00:32:33,875 మరి బాధితుల సంగతేంటి, టామీ? 382 00:32:36,916 --> 00:32:40,666 ఇదేంటో నీకు ఏమైనా తెలుసా? 383 00:32:41,458 --> 00:32:44,541 తెలియదు, చూస్తుంటే, ఇది దాదాపు భవిష్యత్తు నుండి, 384 00:32:45,708 --> 00:32:46,916 వచ్చిందేమో? 385 00:32:48,041 --> 00:32:50,041 అవును, అలానే ఉంది కదా? 386 00:32:53,125 --> 00:32:56,291 అతను ఒక ముక్కా చెప్పలేదు. 387 00:32:56,750 --> 00:33:00,666 ఐడీ లేదు, నమోదు లేదు, ఏమీ లేదు. 388 00:33:01,833 --> 00:33:03,625 కానీ తూటా కవచం వేసుకున్నాడు. 389 00:33:03,708 --> 00:33:04,583 ఇంకా? 390 00:33:06,708 --> 00:33:09,625 చూస్తుంటే అతను పోరుని ఎదురు చూసినట్టు ఉంది, కదా? 391 00:33:10,250 --> 00:33:12,041 అంటే బర్టన్ ఎదురు చూసినట్టుగా, 392 00:33:12,333 --> 00:33:16,083 అంతటా తిరుగుతా, ఇంకా టెక్సస్‌లో పనిచేస్తున్నట్టుగా తయారయ్యాడు. 393 00:33:16,166 --> 00:33:18,375 ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధానికి సిద్ధంగా? 394 00:33:21,833 --> 00:33:24,500 అతన్ని చంపాలని అనుకుంటే, చంపేసేవాడు. 395 00:33:25,916 --> 00:33:29,041 కానీ చంపలేదు. బదులుగా నీకు కాల్ చేశాం. 396 00:33:30,583 --> 00:33:31,791 నాకు ఆ విషయం తెలుసు. 397 00:33:33,083 --> 00:33:34,791 కానీ ఇలా ఆలోచిస్తున్నా, 398 00:33:35,541 --> 00:33:39,583 ఈ వంతెనపై శవం ఉంటే, హోమ్ శాఖ వారు వచ్చేస్తారు. 399 00:33:40,500 --> 00:33:43,625 కానీ శవం లేకుండా కొన్ని తూటాలు ఎగిరితే, 400 00:33:44,875 --> 00:33:47,125 అది స్థానిక విషయం అవుతుంది, కదా? 401 00:33:51,750 --> 00:33:53,958 మేం ఏ తప్పూ చేయడం లేదు, సరేనా? 402 00:33:57,000 --> 00:33:58,166 మాటిస్తున్నాను. 403 00:34:13,916 --> 00:34:16,416 నీ గురించి నా మొదటి జ్ఞాపకం ఏంటో తెలుసా, ఫ్లిన్? 404 00:34:18,000 --> 00:34:19,291 నా మొట్టమొదటిది? 405 00:34:22,791 --> 00:34:26,541 నేను మూడవ తరగతిలో ఉన్నాను, అంటే నువ్వు ఒకటవ తరగతిలో ఉంటావు. 406 00:34:28,166 --> 00:34:31,666 ఆవేశంలో నిన్ను ప్రిన్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్ళారు. 407 00:34:32,291 --> 00:34:33,208 గుర్తుందా? 408 00:34:35,583 --> 00:34:39,583 సైన్సు గది నుండి ఎలాగో నువ్వు వానపాములన్నీ తీసుకున్నావు, 409 00:34:39,958 --> 00:34:41,625 వాటిని అడవిలో వదిలేశావు. 410 00:34:43,416 --> 00:34:46,208 వాటిని ఐదో తరగతి వాళ్ళు కోయడాన్ని భరించలేకపోయావు. 411 00:34:51,000 --> 00:34:53,916 ఒక విషయం చెప్పనా, నీపై భలే అభిప్రాయం ఏర్పడింది. 412 00:34:58,625 --> 00:35:00,166 మా బాబాయి ఓ సూక్తి చెప్పేవాడు. 413 00:35:01,250 --> 00:35:04,208 మనుషులు ఎలా ఉల్లిపాయల్లాంటి వారో. 414 00:35:05,458 --> 00:35:08,875 ప్రతీ సంవత్సరం, ఒక పాయపై మరో పాయ పెరుగుతుంది. 415 00:35:11,958 --> 00:35:16,541 అంటే ఆ వానపాముల్ని స్వేచ్ఛగా వదిలిన ఆ చిన్న పాప, 416 00:35:19,166 --> 00:35:20,666 నీ లోపల ఇంకా ఉందని. 417 00:35:22,541 --> 00:35:26,000 వీలైతే ఆమెను రక్షించాలన్న భావన నాలో దానంతట అదే వస్తోంది. 418 00:35:28,833 --> 00:35:30,125 కానీ నాకు నీ సాయం కావాలి. 419 00:35:41,583 --> 00:35:42,791 క్షమించు, టామీ. 420 00:35:49,958 --> 00:35:52,833 నువ్వు ఇంటికి వెళ్తే మంచిది. 421 00:36:31,958 --> 00:36:32,833 ఫ్లిన్? 422 00:36:34,708 --> 00:36:36,041 నాతో మాట్లాడు, బుజ్జీ. 423 00:36:40,458 --> 00:36:41,583 నాకు తెలియదు. 424 00:36:42,833 --> 00:36:44,958 వేయి రకాలుగా అది తప్పుగా పోయి ఉండవచ్చు. 425 00:36:45,041 --> 00:36:48,250 గతం గురించి ఆలోచన వద్దు. ముందున్న దానిపై దృష్టిపెట్టాలి. 426 00:36:48,333 --> 00:36:52,000 ఎలా, బర్టన్? వాళ్ళు నిరంతరం మనకన్నా 10 అడుగుల ముందుంటే? 427 00:36:52,541 --> 00:36:54,458 అతను వంతెనపై మన కోసం మాటు వేశాడు. 428 00:36:54,541 --> 00:36:57,875 -మనం వస్తామని తెలుసు. -ఇంటికి సురక్షితంగా, హాయిగా వెళదాం, 429 00:36:57,958 --> 00:36:59,625 ఆ పై దీని గురించి మాట్లాడదాం. 430 00:37:03,000 --> 00:37:06,791 నేను ఉండగా మీ మాటల్ని దాయాల్సిన పని లేదు. నాకు ఎక్కువే తెలుసు. 431 00:37:07,833 --> 00:37:09,375 భవిష్యత్తుకు పర్యటనలు, 432 00:37:10,208 --> 00:37:12,458 మీపై దాడి చేయడానికి రాత్రి మనుషులు రావడం, 433 00:37:13,458 --> 00:37:15,750 కార్బెల్ పికెట్‌కు బ్యాగ్ నిండా డబ్బు పంపడం. 434 00:37:15,833 --> 00:37:19,125 అయితే, విరుద్ధ ప్రయోజనాల ఆట ఎలా జరుగుతుందో తెలుసనుకుంటా. 435 00:37:19,208 --> 00:37:22,041 ఫ్లిన్ క్షేమంగా ఉండాలన్నది మన ఇద్దరి ఉమ్మడి ప్రయోజనం. 436 00:37:22,125 --> 00:37:24,125 నా దిగులు నీ గురించి కాదు. 437 00:37:26,250 --> 00:37:28,708 జాస్పర్‌ని అవమానిస్తే, నన్ను అవమానించినట్టే. 438 00:37:28,791 --> 00:37:33,750 ఇక ఇందాక జరిగినదాని వల్ల నాపై నీకు కాస్త నమ్మకం, ఎంతో మర్యాద రావాలి. 439 00:37:35,416 --> 00:37:39,541 ఫ్లిన్‌కు మాత్రమే కాదు, జాస్పర్ ఎవరికీ ఎప్పటికీ హాని తలపెట్టడు. ఎప్పటికీ. 440 00:38:02,416 --> 00:38:03,625 ఒక ఫోన్ కొడితే చాలు. 441 00:38:05,666 --> 00:38:06,708 థాంక్యూ. 442 00:38:13,458 --> 00:38:15,416 అసత్యమైనది ఏదీ నేను చెప్పలేదు. 443 00:38:15,500 --> 00:38:20,208 ఆమె నా స్నేహితురాలు. ఆమె నీకూ స్నేహితురాలని నేను భావిస్తాను. 444 00:38:22,916 --> 00:38:28,208 నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇందులో ఇప్పుడు ఆమె ప్రమేయం కూడా ఉంది, సరేనా? 445 00:38:44,458 --> 00:38:46,416 దీన్ని గోప్యంగా ఉంచడం కష్టమవుతోంది. 446 00:38:46,500 --> 00:38:47,916 బిల్లీ యాన్ సమస్య కాదు. 447 00:38:48,000 --> 00:38:50,583 టామీ, అతని పోలీసు బ్యాడ్జ్ పరిష్కారం కావు. 448 00:38:50,666 --> 00:38:53,541 -వంతెనపై కథని ముగించి ఉండాలి. -నువ్వు ముగించలేదు. 449 00:38:58,041 --> 00:38:59,083 అమ్మ ఎక్కడుంది? 450 00:39:01,458 --> 00:39:02,333 అమ్మా! 451 00:39:03,291 --> 00:39:04,208 లియాన్? 452 00:39:16,875 --> 00:39:19,416 అయ్యో, బర్టన్. శవాలు. 453 00:39:21,583 --> 00:39:22,416 ఛత్. 454 00:39:29,708 --> 00:39:32,958 దీన్ని అర్థం చేసుకోవడానికి సతమతమవుతున్నాను. 455 00:39:35,000 --> 00:39:37,000 భవిష్యత్తు నుండి పంపిన ఔషధం. 456 00:39:38,458 --> 00:39:42,208 ఫార్ములా మాత్రమే అందింది. ముద్రణకు ఫార్మా జాన్‌కు పంపారు. 457 00:39:43,791 --> 00:39:44,708 ఎలా పంపారు? 458 00:39:44,791 --> 00:39:47,916 అది ముఖ్యమా, అమ్మా? అది పని చేసింది. 459 00:39:51,083 --> 00:39:53,708 మీ బాబాయి పిల్లలు ఓహాయోలో ఎందుకు పెరిగారో తెలుసా? 460 00:39:54,666 --> 00:39:57,166 చార్లెస్ బాబాయి పొలాన్ని బ్యాంకు జప్తు చేసింది. 461 00:39:57,250 --> 00:40:00,541 నాకు అసహనం వచ్చేవరకూ మా నాన్న ఈ కథ చెబుతూనే ఉండేవాడు, 462 00:40:00,625 --> 00:40:02,291 కానీ ఇది మనసులో నిలిచిపోయింది. 463 00:40:02,375 --> 00:40:06,750 ఒక మనిషి చేయగల ఘోరమైన పని, బయటి వ్యక్తిపై ఆధారపడటమే. 464 00:40:07,125 --> 00:40:08,375 వాళ్ళు పట్టించుకునేదంతా, 465 00:40:08,750 --> 00:40:11,625 నీ జేబులో ఉన్నది తీసుకుని వారి జేబులో వేసుకోవడమే. 466 00:40:11,708 --> 00:40:13,125 అదీ, క్రమం తప్పకుండా. 467 00:40:13,208 --> 00:40:15,041 కానీ మనం వాళ్ళకేమీ చెల్లించడం లేదు. 468 00:40:15,125 --> 00:40:16,250 వాళ్లే ఇస్తున్నారు. 469 00:40:16,333 --> 00:40:19,666 రుణం డబ్బులు వచ్చినప్పుడు చార్లెస్ బాబాయి అదే అనుకున్నాడు. 470 00:40:21,208 --> 00:40:23,166 వాళ్ళు ఈ ఔషధాలు నాకు ఇస్తున్నారు. 471 00:40:24,416 --> 00:40:26,375 వాటిని వేసుకోవడం మానితే ఏమవుతుంది? 472 00:40:30,083 --> 00:40:31,083 నాకు తెలియదు. 473 00:40:31,166 --> 00:40:34,000 కార్బెల్ పికెట్‌కు చెల్లించడం ఆపితే ఏమవుతుంది? 474 00:40:36,500 --> 00:40:39,708 భవిష్యత్తుకు ప్రయాణించడం అనే విషయం పక్కకు పెట్టేస్తున్నా, 475 00:40:39,791 --> 00:40:43,166 ఎందుకంటే దాన్ని అంగీకరించే ముందు నేను బాగా ఆలోచించాలి, 476 00:40:43,250 --> 00:40:45,625 కానీ ఆధారపడటం స్పష్టంగా తెలుస్తోంది. 477 00:40:45,708 --> 00:40:47,833 దాంతో మనందరి గురించి దిగులేస్తోంది. 478 00:40:47,916 --> 00:40:49,708 నాకు తికమకగా ఉంది, 479 00:40:49,791 --> 00:40:53,333 ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న సంక్లిష్టమైన సమీకరణాల గురించి, 480 00:40:53,416 --> 00:40:57,750 కానీ ప్రస్తుత ఏర్పాటులో మీ చేతిలో అంతగా అధికారంలేదని నాకు అనిపిస్తోంది, 481 00:40:57,833 --> 00:40:59,791 ఇక వారికి ఎలా కనిపిస్తుందో ఆలోచించు. 482 00:41:13,208 --> 00:41:14,708 మనం దీని గురించి మాట్లాడాలి. 483 00:41:14,791 --> 00:41:16,458 ఏమాత్రం అభద్రతా భావంతో ఉండలేను. 484 00:41:16,541 --> 00:41:18,375 హెడ్సెట్ సురక్షితమా అని తెలియదు. 485 00:41:18,458 --> 00:41:21,833 ఇక్కడెంత సురక్షితంగా ఉంది, మనల్ని చంపడానికి ఎవరో ఒకరు రావడం? 486 00:41:51,375 --> 00:41:52,208 సరే? 487 00:41:52,291 --> 00:41:54,416 పోల్ట్స్ పెరిఫరల్‌లోకి చొరబడ్డాయి. 488 00:41:54,833 --> 00:41:57,125 -సంధానాన్ని తెంచమంటావా? -వద్దు. 489 00:42:02,416 --> 00:42:04,750 -ఇదొక అనుకోని ఆశ్చర్యం. -కాదు, విల్ఫ్. 490 00:42:04,833 --> 00:42:08,625 ఆశ్చర్యం అంటే మనల్ని ఎవరైనా చంపాలని చూడటం, ఇప్పుడదే జరిగింది. 491 00:42:08,708 --> 00:42:09,708 ఒక కొత్త వ్యక్తి. 492 00:42:09,791 --> 00:42:11,958 వాడి దగ్గర శబ్ద తరంగాలతో దెబ్బకొట్టేది ఉంది 493 00:42:12,041 --> 00:42:14,166 -ఆర్ఐ వాడి దగ్గర ఉన్నట్టు. -నేను... 494 00:42:14,250 --> 00:42:17,458 మమ్మల్ని ఎవరైనా చంపడానికి వస్తోంటే నువ్వు హెచ్చరించాలి. 495 00:42:17,541 --> 00:42:21,291 కానీ నువ్వు అది చేయలేకపోవడమే కాదు, ఏం జరిగిందో కూడా నీకు తెలియదు. 496 00:42:21,875 --> 00:42:24,541 భలే ఉందిలే నీ భవిష్యత్తులో జీవించే వివేకపు చెత్త. 497 00:42:24,625 --> 00:42:25,833 ఏం జరిగింది? 498 00:42:30,083 --> 00:42:31,500 అంతా చిందరవందరగా ఉంది. 499 00:42:32,833 --> 00:42:34,708 ఇప్పుడు పోలీసు శాఖ జోక్యం చేసుకుంది. 500 00:42:34,791 --> 00:42:36,833 ఎన్నో సంక్లిష్టతలు తలెత్తనున్నాయి. 501 00:42:40,291 --> 00:42:41,750 అంతా బాగానే ఉన్నారా? 502 00:42:47,125 --> 00:42:48,791 నిన్ను ఒక మాట అడగాలి. 503 00:42:50,916 --> 00:42:54,250 మొన్న ఒక రోజు, మనం నడిచాం, నువ్వు నాతో సంధానమయ్యావు, 504 00:42:56,291 --> 00:42:57,750 అప్పుడు మరో ఉద్దేశ్యం ఉందా? 505 00:42:59,333 --> 00:43:01,125 ఏం చెప్తున్నావో అర్థం కావడం లేదు. 506 00:43:01,208 --> 00:43:03,125 నన్ను తికమక పెట్టాలని చూశావా? 507 00:43:04,583 --> 00:43:09,791 లేదా నా భావోద్రేకాలని, నేను అనుకోవడం, ఆ స్పర్శ సంధాన జోరుతో? 508 00:43:10,916 --> 00:43:12,250 స్పర్శ సంధాన జోరా? 509 00:43:13,875 --> 00:43:16,125 -అదేంటో నాకు తెలియదు. -విల్ఫ్... 510 00:43:18,375 --> 00:43:20,916 నువ్వు నాతో ఐక్యం కావడానికి కారణం... 511 00:43:23,083 --> 00:43:28,208 నీ పట్ల నాకు ఇంకా లేని భావాలు నాలో పుట్టించాలన్నదేనా? 512 00:43:28,291 --> 00:43:30,916 క్షమించండి, ఫిషర్. నేను నిజాయితీగా... 513 00:43:33,250 --> 00:43:34,083 విల్ఫ్. 514 00:43:38,250 --> 00:43:39,791 నిన్ను నమ్మడం మొదలుపెట్టాను. 515 00:43:44,208 --> 00:43:45,416 అది తప్పా? 516 00:43:47,666 --> 00:43:48,500 కాదు. 517 00:43:52,000 --> 00:43:52,916 కాదు. 518 00:44:16,500 --> 00:44:18,041 నీ వయసెంత, బాబు? 519 00:44:20,000 --> 00:44:22,583 28 లేదా ఆ ప్రాంతాల్లో ఉంటుందేమో. 520 00:44:24,791 --> 00:44:28,375 ఎందుకో, నిన్ను చూస్తుంటే మాజీ సైనికుడిలా అనిపించడం లేదు. 521 00:44:29,958 --> 00:44:31,958 నువ్వు ఈ ఊరే వదిలి వెళ్ళలేదేమో. 522 00:44:33,875 --> 00:44:37,000 ఇక్కడ ఒక చక్కటి, ప్రశాంతమైన జీవితాన్ని గడిపావనుకుంటా. 523 00:44:37,833 --> 00:44:40,875 మరి, అది ఇప్పుడు ముగిసింది. 524 00:44:42,333 --> 00:44:43,750 ప్రశాంతత అనే భాగం. 525 00:44:44,125 --> 00:44:48,041 జీవించే భాగం కూడా ముగియవచ్చు, ఇది ఎలా ముందుకు వెళుతుందనే దాన్ని బట్టి. 526 00:44:50,583 --> 00:44:54,875 విధి ఎటు వైపు అయినా వెళ్లవచ్చు అనే క్షణాలు ఉంటాయని నమ్ముతావా? 527 00:44:55,125 --> 00:44:56,833 అంటే రోడ్డుపై కూడలిలా? 528 00:44:58,166 --> 00:44:59,500 ఇప్పుడు కూడలిలో ఉన్నావు, 529 00:44:59,583 --> 00:45:01,416 నీకు తెలిసినా, తెలియకపోయినా. 530 00:45:03,375 --> 00:45:05,750 నన్ను స్టేషన్‌కు తీసుకెళ్ళి, కేసు పెట్టవచ్చు. 531 00:45:05,833 --> 00:45:09,083 నా వేలిముద్రల్ని సిస్టంలో పెట్టవచ్చు, నా డీఎన్‌ఏ తీసుకోవచ్చు, 532 00:45:09,583 --> 00:45:11,750 దాంతో రోజులు లెక్కపెట్టుకోవాలి. 533 00:45:11,833 --> 00:45:13,458 నేను లెక్కపెట్టాల్సిందే. 534 00:45:15,375 --> 00:45:16,708 నువ్వూ లెక్కపెట్టాల్సిందే. 535 00:45:18,333 --> 00:45:21,208 ఎందుకంటే నన్ను వెతక్కుంటూ వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, 536 00:45:21,291 --> 00:45:24,291 వాళ్ళు ఏ చిక్కుముడిని విప్పకుండా వదిలిపెట్టరు. 537 00:45:25,291 --> 00:45:27,458 ఇక నేను నీతో ఇలా మట్లాడటం, 538 00:45:28,791 --> 00:45:31,458 నిన్నూ ఒక చిక్కుముడిని చేస్తోందేమో. 539 00:45:34,541 --> 00:45:36,958 ఓరి దేవుడా, నీ ముఖం చూడు. 540 00:45:37,958 --> 00:45:40,875 ఎప్పుడూ పేకాట ఆడకు. నీ మనసులో ఉన్నది ముఖంపై కనపడుతోంది. 541 00:45:40,958 --> 00:45:44,666 నీలో కుతూహలం పెరగడాన్ని నేను గమనించగలను. 542 00:45:44,750 --> 00:45:46,666 "ఈ చెత్తగాడు ఎవడ్రా? 543 00:45:47,000 --> 00:45:50,416 "వీళ్ళని ఎందుకు చంపడానికి వచ్చాడు?" 544 00:45:51,208 --> 00:45:52,583 సరే, చెప్తాను. 545 00:45:54,208 --> 00:45:57,291 వీళ్ళని చంపకపోతే నా కూతురిని చంపుతామని ఒకరన్నారు. 546 00:45:58,583 --> 00:46:02,083 నాకు 25 లక్షల డాలర్లు కూడా చెల్లించారు. 547 00:46:02,583 --> 00:46:07,166 ఇది మొదటి కంతు, మొత్తంగా ఇచ్చే కోటి డాలర్లలో, ఒక వేళ పని పూర్తి అయితే. 548 00:46:07,250 --> 00:46:10,916 కానీ పని పూర్తి కాలేదు. 549 00:46:11,000 --> 00:46:12,125 సుస్పష్టంగా. 550 00:46:13,291 --> 00:46:14,125 ఎవరు? 551 00:46:14,208 --> 00:46:16,625 ఫోనులోని గొంతు. ఎవరు అన్నది ముఖ్యం కాదు. 552 00:46:18,666 --> 00:46:23,625 ముఖ్యమైన విషయం, ఆ 25 లక్షల డాలర్లు. అది నీదే, 553 00:46:25,541 --> 00:46:26,708 నీకు కావాలంటే. 554 00:46:37,791 --> 00:46:39,375 ఏమంటారు, ఇన్స్‌పెక్టర్? 555 00:46:44,791 --> 00:46:45,625 ఏమంటానంటే... 556 00:47:47,291 --> 00:47:48,291 ఛత్! 557 00:48:14,250 --> 00:48:16,958 నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశాననిపిస్తోంది. 558 00:48:17,791 --> 00:48:21,000 అక్కడికి వెళ్ళి ఏదో సాధిస్తాననే నీ ఆశను ప్రశ్నిస్తున్నా. 559 00:48:21,083 --> 00:48:24,583 వేటాడటం అంటే ఎలా ఉంటుందో చెరీస్‌కు తెలియాలనుకుంటున్నాను. 560 00:48:26,375 --> 00:48:27,958 నేను ఆమెని ఎదిరించలేనంటావా? 561 00:48:28,041 --> 00:48:29,833 ఎదిరిస్తావు, నాకు ఏ సందేహం లేదు. 562 00:48:29,916 --> 00:48:32,000 కానీ తర్వాత జరిగేవాటిపైనే నా దిగులు. 563 00:48:32,083 --> 00:48:33,833 ఇది ఆగంతకుడిని తప్పించుకోవడం కాదు, 564 00:48:33,916 --> 00:48:37,416 ఇప్పుడు నువ్వే ఆగంతకురాలు, ఇది చాలా బరువైన పని. 565 00:48:37,500 --> 00:48:39,041 బరువైన పని అని నీకెలా తెలుసు? 566 00:48:39,833 --> 00:48:42,958 ఎప్పుడూ ఏదో చూస్తూ ఓ మూలన కూర్చుని ఉంటావు, కదా? 567 00:48:43,708 --> 00:48:45,416 లెవ్‌ను తొలుత ఎలా కలిశానో తెలుసా? 568 00:48:47,833 --> 00:48:51,416 నాకు 12 ఏళ్ళ వయసులో, మా అమ్మానాన్నలు బోర్డింగ్ స్కూలుకు పంపారు. 569 00:48:51,500 --> 00:48:54,500 ఆ సమయంలో మేం ఇంకా జాక్‌పాట్ నుండి తేరుకుంటూ ఉన్నాం. 570 00:48:54,583 --> 00:48:56,708 కొంత మందికి నచ్చలేదు, కొత్త ప్రపంచంలో... 571 00:48:56,791 --> 00:48:58,875 అధికారం కేంద్రీకృతం కావడం. 572 00:48:58,958 --> 00:49:00,666 దాన్ని అవినీతిమయమని భావించారు. 573 00:49:00,750 --> 00:49:02,041 వీళ్ళేనా నియోప్రిమ్స్‌? 574 00:49:02,666 --> 00:49:04,125 వాళ్ళు స్కూలుపై దాడి చేశారు. 575 00:49:05,333 --> 00:49:07,291 ఎందుకని? మీరు పిల్లలు కదా. 576 00:49:07,375 --> 00:49:08,916 అది మా తల్లిదండ్రులకి సందేశం. 577 00:49:09,875 --> 00:49:12,916 భోజనశాలలో నియోప్రిమ్స్ నన్ను వడ్డించమన్నారు. 578 00:49:14,750 --> 00:49:18,750 వారి పళ్ళాల నుండి నేనొక పెద్ద కత్తిని తీసుకోవడాన్ని వాళ్ళు గమనించలేదు. 579 00:49:21,500 --> 00:49:26,458 వారి నాయకుడి గొంతు కోసి, అతని నలుగురు సహచరులను కాల్చి చంపాను. 580 00:49:31,750 --> 00:49:33,291 అది స్వీయ రక్షణ, విల్ఫ్. 581 00:49:33,375 --> 00:49:35,416 స్వీయ రక్షణ నిర్దాక్షిణ్యంగా ఉండొచ్చు. 582 00:49:37,083 --> 00:49:38,833 సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించలేదు, 583 00:49:40,541 --> 00:49:42,875 ఎందుకంటే నేను దాన్ని ఊహించి ఉండను. 584 00:49:46,916 --> 00:49:48,750 అక్కడికి వెళ్ళద్దు. 585 00:49:49,708 --> 00:49:52,333 నువ్వు తరువాత ఏం చేయాల్సి వస్తుందో గ్రహించేంత దాకా, 586 00:49:52,416 --> 00:49:54,083 అది నీకు సమ్మతమయ్యే దాకా. 587 00:50:06,208 --> 00:50:07,458 మీకు ఎలా సహాయపడగలను? 588 00:50:08,583 --> 00:50:11,041 -నా ముఖం స్కాన్ అయ్యిందా? -అవును. 589 00:50:11,833 --> 00:50:13,458 నాకు కావాల్సిన సహాయం అదే. 590 00:50:14,166 --> 00:50:16,416 మేడమ్, మీకు ముందస్తు అనుమతి లేకపోతే... 591 00:50:20,125 --> 00:50:23,041 నేను భద్రతా సిబ్బందిని పిలవాలనుకుంటా. 592 00:50:23,125 --> 00:50:25,583 ఇక్కడి నుండి నేను చూసుకుంటాలే. థాంక్యూ. 593 00:50:30,125 --> 00:50:33,291 నువ్వు ఇంకాస్త పొడువుగా ఉంటావని ఆశించాను. 594 00:50:34,125 --> 00:50:35,833 ఒక నిమిషం మాత్రమే ఇవ్వగలను. 595 00:50:35,916 --> 00:50:38,208 మనం నేరుగా విషయం మాట్లాడుకుందాం. 596 00:50:38,291 --> 00:50:39,625 నేను ఏ రకంగా సాయపడగలను? 597 00:50:40,083 --> 00:50:42,791 అంటే, నన్ను, నా కుటుంబాన్ని చంపడం కాకుండానా? 598 00:50:42,875 --> 00:50:45,666 కచ్చితంగా, అందులో రాజీపడే ప్రసక్తే లేదు. 599 00:50:46,541 --> 00:50:48,041 అసలు నేను నీకు ఏం చేశాను? 600 00:50:48,500 --> 00:50:49,958 నీవి దొంగ చేతులు, బంగారం. 601 00:50:50,041 --> 00:50:54,583 చాలా కీలకమైన డేటాతో నువ్వు పారిపోయావు. 602 00:50:56,833 --> 00:50:59,583 దాన్ని తిరిగివ్వు, అన్నీ క్షమించేస్తాను. 603 00:50:59,666 --> 00:51:01,458 నేను నీ నుండి ఏదీ దొంగలించలేదు. 604 00:51:01,958 --> 00:51:05,708 నా ఆట ఆడాను, చనిపోయాను. ఇంటికి పంపారు. ఆట ముగిసింది. అంతే. 605 00:51:05,791 --> 00:51:08,708 అంటే, ఎలీటా వెస్ట్ దగ్గర ఆ డేటా ఇంకా ఉందా? 606 00:51:08,791 --> 00:51:13,333 అది ఎవరి దగ్గర ఉందో నాకు తెలియదు, ఇక, నిజంగా చెప్పాలంటే, అది నాకు అనవసరం. 607 00:51:14,041 --> 00:51:16,916 నన్ను, నా కుటుంబాన్ని మా మానానికి వదిలేయ్. 608 00:51:17,375 --> 00:51:21,416 నువ్వు అబద్ధమైనా చెప్తుండాలి లేక అజ్ఞానంగా అయినా మాట్లాడుతుండాలి. 609 00:51:21,916 --> 00:51:26,208 ఎలా చూసినా, నీ చావే నాకు పనికొచ్చే లక్ష్యంగా కనిపిస్తోంది. 610 00:51:27,375 --> 00:51:31,458 నేను నిన్ను చంపనని నీకు కచ్చితంగా ఎలా తెలుసు? ఇక్కడే ఈ క్షణానే. 611 00:51:31,708 --> 00:51:36,333 నేనంత నిర్లక్ష్యపు మనిషిని కాదు, బంగారం. నేను నా పెరిఫరల్‌లో ఉన్నా, దేహంలో కాదు. 612 00:51:36,416 --> 00:51:39,666 దానర్థం నేను నీకు విపరీతమైన బాధ ఇవ్వలేనని కాదులే. 613 00:51:39,750 --> 00:51:41,875 ఇబ్బంది కలిగిన మరుక్షణమే పెరిఫరల్ నుండి 614 00:51:41,958 --> 00:51:43,375 పారిపోతావని అనుకుంటున్నా. 615 00:51:43,458 --> 00:51:45,291 ఎందుకు అలా అంటున్నావు? 616 00:51:45,833 --> 00:51:48,208 నేను ఉండే చోట కూడా నీలాంటి మనుషులున్నారు. 617 00:51:49,375 --> 00:51:54,250 అధికారము, డబ్బూ ఉన్న మనుషులు. మిగతావారిని తొక్కుకుంటూ పోవడం వారికి ఇష్టం. 618 00:51:55,000 --> 00:51:58,708 వాళ్ళు ఒక అసలైన పోరాటంలో కలిగే బాధను తట్టుకునే రకం కాదు. 619 00:52:00,708 --> 00:52:05,000 నీ ఊహకైనా అందని విపత్కర పరిస్థితులలో నేను జీవించాను. 620 00:52:05,083 --> 00:52:07,416 నీ బుజ్జి మెదడును అవి ధ్వంసం చేస్తాయి. 621 00:52:07,500 --> 00:52:11,458 కాబట్టి, నాకు బాధ గురించి ఉపన్యాసాలు దంచకు. 622 00:52:11,541 --> 00:52:13,958 ఓహ్, నీకు ఉపన్యాసం ఇవ్వాలనుకోవడం లేదు. 623 00:52:14,041 --> 00:52:15,875 నేను నీ మెడను తెంచాలనుకుంటున్నా. 624 00:52:19,666 --> 00:52:20,583 ఇది తెలుస్తోందా? 625 00:52:21,708 --> 00:52:23,541 చీకటి కమ్ముకోవడం? 626 00:52:24,583 --> 00:52:29,458 నేను నిన్ను చంపితే ఎలా ఉంటుందో, ఇది ఉదాహరణ. 627 00:52:44,333 --> 00:52:46,000 నీ ప్రపంచంపై పట్టు సాధించా. 628 00:52:46,875 --> 00:52:50,083 కనుక ఈ సారి, నేను నీ ప్రాణాల కోసం వస్తాను. 629 00:53:30,500 --> 00:53:33,416 తర్వాత ద పెరిఫరల్‌లో 630 00:53:38,375 --> 00:53:40,666 ఒక పెరిఫరల్‌కు ప్రమేయమున్న హత్య జరిగింది. 631 00:53:40,750 --> 00:53:42,083 మనం పనిలో దిగితే మంచిది. 632 00:53:42,166 --> 00:53:44,625 ఇక్కడున్న జనాలు ఎందుకు మనకు దూరంగా ఉన్నారు? 633 00:53:44,708 --> 00:53:45,708 ఇలా చేయి. 634 00:53:48,541 --> 00:53:51,291 కంటికి కనిపించని కార్లు అదృశ్యమయ్యాయని చెప్తున్నావా? 635 00:53:51,375 --> 00:53:53,625 నీ అందమైన తలకి ఎంత గట్టి దెబ్బ తగిలింది? 636 00:53:55,916 --> 00:53:57,416 నువ్వు దాదాపు చనిపోయావు. 637 00:53:57,500 --> 00:53:59,541 నువ్వు నాకు ఏదైనా చెప్పడం లేదా? 638 00:53:59,625 --> 00:54:01,708 ఏం చేసినా సరే, ఆమెకు అబద్ధం చెప్పకు. 639 00:54:02,000 --> 00:54:04,416 అది ప్రమాదం కాదు, అది దొంగచాటు దాడి. 640 00:54:04,500 --> 00:54:05,666 వద్దు, వద్దు, వద్దు! 641 00:55:43,375 --> 00:55:45,375 సబ్‌టైటిల్ అనువాద కర్త Pradeep Kumar Maheshwarla 642 00:55:45,458 --> 00:55:47,458 క్రియేటివ్ సూపర్‌వైజర్రా రాధ