1 00:00:06,000 --> 00:00:08,916 ద పెరిఫరల్‌‌లో ఇంతకుముందు 2 00:00:10,000 --> 00:00:11,541 ఇక్కడ దేన్నైనా అందుకోవచ్చు. 3 00:00:11,625 --> 00:00:15,875 నిజంగా ఉత్తేజపరిచే విషయం? అది మన పరివర్తనా మార్పు విభాగం నుండి వస్తుంది. 4 00:00:17,333 --> 00:00:18,458 నువ్వు అలా చేయకూడదు. 5 00:00:18,500 --> 00:00:20,708 అంటే, వాళ్ళు మనుషులు. ప్రాణమున్న మనుషులు. 6 00:00:20,750 --> 00:00:23,250 చాలా భయంకరమైన మంచిదానివి. 7 00:00:24,500 --> 00:00:26,208 బర్టన్, నిరంతరం అభద్రతతో ఉండలేను. 8 00:00:26,291 --> 00:00:28,791 ఆ హెడ్సెట్ సురక్షితమా కాదా అని మనకు తెలియదు. 9 00:00:28,875 --> 00:00:30,583 నేను చూసిన అతి విడ్డూరమైనది. 10 00:00:30,666 --> 00:00:32,291 మరి ఇక్కడ ఎంత సురక్షితంగా ఉంది, 11 00:00:32,416 --> 00:00:34,750 ఎవరో వచ్చి మనల్ని చంపడం కోసం వేచి చూడటం? 12 00:00:34,791 --> 00:00:35,791 కిందకు వంగు! 13 00:00:36,750 --> 00:00:39,333 షాట్‌గన్ కూడా చక్కగా కాలుస్తా. చూస్తావా? 14 00:00:40,458 --> 00:00:43,166 ఎందుకంటే నా కోసం వచ్చే మనుషులు, వాళ్ళు, 15 00:00:43,833 --> 00:00:46,708 వాళ్ళు దేన్నీ అసంపూర్ణంగా వదిలిపెట్టే రకం కాదు. 16 00:00:58,000 --> 00:01:00,583 టెక్సాస్ మారుమూల ప్రాంతం 2028 17 00:01:25,083 --> 00:01:27,333 దీనికి చాలా సులువైన పరిష్కారం ఉంది. 18 00:01:27,416 --> 00:01:29,000 నేను దాన్ని కాల్చను, బర్టన్. 19 00:01:29,791 --> 00:01:33,666 మీ వెధవల్లో ఎవరైనా ప్రయత్నిస్తే, మీ మూతి పళ్ళు రాలగొడతాను. 20 00:01:33,750 --> 00:01:37,083 ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయండి. ఆ చెత్తను ఎక్కువ సేపు భరించలేను. 21 00:01:37,166 --> 00:01:39,333 మనల్ని బయటకి రప్పించడానికి టెక్సాస్‌గాళ్ళు 22 00:01:39,416 --> 00:01:42,000 గాయపడిన కుక్కలని వాడుతున్నారని నిఘా వర్గాల మాట. 23 00:01:42,458 --> 00:01:44,458 ఇప్పుడు ఇక్కడున్నాం, 24 00:01:45,125 --> 00:01:49,000 మన కళ్ళ ముందే ఉన్న ఓ గాయపడిన కుక్కతో. 25 00:01:49,083 --> 00:01:52,000 ఇది నాకు చాలా సూటియైన విషయంగా అనిపిస్తోంది, నీకు? 26 00:01:52,083 --> 00:01:56,083 ఓ టెక్సస్‌గాడు ఇక్కడే ఎక్కడో నక్కి ఉంటే, మంచి మనిషి కోసం చూస్తుంటాడు. 27 00:01:56,166 --> 00:01:58,708 3 కిలోమీటర్ల దూరం నుండి స్నైపర్ నిన్ను లేపేయగలడు. 28 00:01:59,125 --> 00:02:02,791 నువ్వు ఎంత మూర్ఖుడివో తెలుసుకునే లోపు నువ్వు చచ్చి ఊరుకుంటావు. 29 00:02:02,875 --> 00:02:06,958 గాలి అని వీళ్ళు పిలిచే ఈ ఇసుకతో మనం చంద్రుడి దాకా వెళ్ళొచ్చనుకుంటా. 30 00:02:08,916 --> 00:02:10,041 కానివ్వు, బంగారం. 31 00:02:10,291 --> 00:02:12,916 మనపై 19 రోజులుగా ఏ కాల్పులు జరగలేదు. 32 00:02:13,000 --> 00:02:14,708 ఏదో ఒకటి చేయండి. ప్లీజ్? 33 00:02:30,000 --> 00:02:32,541 దాని గురించి ఆలోచన కూడా చేయకు. కానర్! ఛత్. 34 00:02:32,625 --> 00:02:33,541 నీకు నేరుగా. 35 00:02:35,833 --> 00:02:36,666 వీడు చెత్తగాడు. 36 00:02:44,250 --> 00:02:45,875 కదలిక, నీ కుడివైపు పక్కకు. 37 00:02:59,333 --> 00:03:01,166 అదొక కాకి, లియాన్. 38 00:03:01,250 --> 00:03:02,208 ఛత్. 39 00:03:26,083 --> 00:03:26,916 హేయ్. 40 00:03:38,625 --> 00:03:39,500 ఛ. 41 00:03:40,708 --> 00:03:43,916 ఈ స్నైపర్ల తూటాల పోరు నీకు ఇబ్బందికరంగా ఉంది కదా? 42 00:03:44,000 --> 00:03:45,500 త్వరగా కానివ్వరా, చవట వెధవా. 43 00:03:51,958 --> 00:03:54,041 ఇదిగో, బంగారం. నన్ను... 44 00:04:16,208 --> 00:04:17,458 ఓరి నా దేవుడా. 45 00:04:21,250 --> 00:04:24,666 నేను ఉన్నాను. ఇక్కడే ఉన్నాను. ఫర్వాలేదులే. 46 00:04:24,750 --> 00:04:26,125 ఫర్వాలేదు. బాగున్నావు. 47 00:04:26,708 --> 00:04:30,416 నేనున్నా. ఇక్కడే ఉన్నాను. సరేనా? 48 00:04:31,666 --> 00:04:32,875 అంతా బాగుందిలే. 49 00:05:58,041 --> 00:06:01,083 ద పెరిఫరల్ 50 00:06:46,958 --> 00:06:49,083 నా రోజువారీ నడకకు భంగం కలగడం 51 00:06:49,166 --> 00:06:51,208 నాకిష్టం ఉండదని తెలుసుగా, బియాట్రిస్? 52 00:06:51,291 --> 00:06:52,166 తెలుసు, మేడమ్. 53 00:06:55,791 --> 00:06:59,750 ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఇటీవల జరిగిన అలజడికి సంబంధించి అనుకుంటా. 54 00:06:59,833 --> 00:07:00,958 ముమ్మాటికీ, మేడమ్. 55 00:07:01,041 --> 00:07:02,833 పది మాటలు లేక తక్కువలో చెప్పు. 56 00:07:02,916 --> 00:07:07,208 ఓ పెరిఫరల్‌కు, ఓ కోయిడ్‌కు ప్రమేయం ఉన్న హత్య సాక్‌విల్ వీధిలో జరిగింది. 57 00:07:07,291 --> 00:07:08,875 అది 14 పదాలు, బియాట్రిస్. 58 00:07:08,958 --> 00:07:12,083 అవును, మేడమ్. స్పష్టత కోసం ఎక్కువ పదాలే అవసరమయ్యాయి. 59 00:07:12,166 --> 00:07:14,666 అయినా, ఇంకా ఎంతో అస్పష్టంగానే ఉంది. 60 00:07:14,750 --> 00:07:17,375 ఉదారత చూపి ఎక్కువ పదాలు వాడమంటే, ఎలా చెప్తావు? 61 00:07:17,458 --> 00:07:21,250 హతుడు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రధాన భద్రతాధికారి అని చెప్తాను. 62 00:07:21,333 --> 00:07:22,416 పేరు డానియల్ కుక్. 63 00:07:22,500 --> 00:07:23,833 నాకు డానియల్ తెలుసు. 64 00:07:24,166 --> 00:07:26,666 "గతంలో తెలుసు" అని చెప్పాలి, మేడమ్. 65 00:07:26,750 --> 00:07:28,125 కోయిడ్ హత్య చేసిందా? 66 00:07:28,208 --> 00:07:30,208 అవునండి. గొంతు కోసింది. 67 00:07:33,500 --> 00:07:34,916 ఇది అద్భుతంగా ఉంది కదా? 68 00:07:35,000 --> 00:07:36,708 దాదాపు చిత్రంలా ఉంది, మేడమ్. 69 00:07:36,791 --> 00:07:39,750 ఎగతాళి చేయకు, బియాట్రిస్. అది ఆనందించే లక్షణం కాదు. 70 00:07:40,833 --> 00:07:42,458 మనం పనిలో పడితే మంచిది. 71 00:07:54,958 --> 00:07:56,583 నాకది కనిపించడం లేదు, టామీ. 72 00:07:56,666 --> 00:07:58,291 ఆ నివేదిక నేనే దాఖలు చేశా. 73 00:07:58,666 --> 00:07:59,625 రెండు రోజుల క్రితం. 74 00:07:59,958 --> 00:08:01,750 రెండు ఎస్‌యువీల తనిఖీ కోరా. 75 00:08:01,833 --> 00:08:03,458 ప్లేట్లు, రంగులు లేనివా? 76 00:08:03,541 --> 00:08:05,541 కార్లని క్రొమాటిక్ టింట్‌తో దాచారు. 77 00:08:05,625 --> 00:08:07,333 అదేంటో నాకు తెలిసి ఉండాలా? 78 00:08:07,416 --> 00:08:08,625 అంటే కంటికి కనపడవు. 79 00:08:12,041 --> 00:08:15,666 కంటికి కనిపించని ఆ కార్లు అదృశ్యమయ్యాయని చెబుతున్నావా? 80 00:08:16,833 --> 00:08:19,416 అయితే, నీ తలకి ఎంత గట్టిగా తగిలింది? 81 00:08:19,500 --> 00:08:22,583 స్వయంగా నేనే నివేదిక చూస్తాను, తాళాలు ఇస్తారా? 82 00:08:22,666 --> 00:08:25,416 నేనలా చేయకూడదని తెలుసుగా. అధికార క్రమం మీరకూడదు. 83 00:08:26,375 --> 00:08:27,375 నువ్వు చూడాలనుకుంటే, 84 00:08:29,500 --> 00:08:31,083 షెరిఫ్ జాక్‌మాన్‌‌ను సంప్రదించు. 85 00:08:56,041 --> 00:08:57,041 షెరిఫ్. 86 00:09:01,291 --> 00:09:03,791 కచ్చితంగా నిన్ను ఇంటికే పంపానుగా, టామీ. 87 00:09:04,125 --> 00:09:06,333 పూర్తికాని వాటిని పూరిద్దామని చూస్తున్నా. 88 00:09:06,916 --> 00:09:08,375 ఓరి నా దేవుడా. 89 00:09:09,041 --> 00:09:12,750 ఎవరో ఓ ప్రత్యేక దేవతే నిన్ను రక్షించి ఉంటుంది. 90 00:09:13,458 --> 00:09:16,916 నేను నీ నివేదిక చదివాను. 91 00:09:17,000 --> 00:09:20,125 నీకు పెద్దగా ఏమీ గుర్తున్నట్టు లేదు. ఆ పరిస్థితి మారిందా? 92 00:09:20,208 --> 00:09:24,166 గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా, సర్. అంతా అస్పష్టంగా ఉంది. 93 00:09:29,250 --> 00:09:33,291 చూడు, టామీ, నువ్వు కొంత కాలం విరామం తీసుకోవాలి. 94 00:09:33,375 --> 00:09:37,625 జీతం వచ్చే సెలవు తీసుకో. నువ్వు విశ్రాంతి తీసుకోవాలి, నీ ఆలోచన కుదుటపడాలి. 95 00:09:37,708 --> 00:09:39,875 నీ అత్యుత్తమ సామర్థ్యంతో తిరిగి రా. 96 00:09:39,958 --> 00:09:42,041 అతను నా పర్యవేక్షణలో తప్పిపోయాడు, సర్. 97 00:09:42,125 --> 00:09:43,291 నాకు బాగా తెలుసు. 98 00:09:43,375 --> 00:09:46,041 అవన్నీ పరిష్కారమవుతాయి, నేను చూసుకుంటానులే. 99 00:09:49,041 --> 00:09:51,833 నీలో నాకెప్పుడూ నచ్చే గుణం ఒకటుంది, థామస్. 100 00:09:52,333 --> 00:09:53,916 నీలో ఆ ఆరిపోని తపన ఉంది. 101 00:09:54,625 --> 00:09:58,166 నీలో ఎప్పుడూ ఉంది, కుర్రతనంలో వెర్రి వేషాలు వేసినప్పటి నుండి. 102 00:09:58,916 --> 00:10:01,041 నీకు ఓ సలహా ఇవ్వనా? 103 00:10:01,625 --> 00:10:03,208 దాన్నెలా అదుపు చేయాలో నేర్చుకో. 104 00:10:04,500 --> 00:10:06,958 అతిగా మంచి గుణం ఉన్నా నిర్వీర్యం చేస్తుంది. 105 00:10:07,791 --> 00:10:10,208 మా తాతయ్య నాకు ఇలా చెప్పేవాడు, 106 00:10:10,291 --> 00:10:13,125 నువ్వు కోడిగుడ్లపై నడుస్తోంటే, గెంతకు. 107 00:10:14,708 --> 00:10:15,916 చెప్పింది విన్నావా బాబు? 108 00:10:19,750 --> 00:10:20,916 మంచి మనిషివి. 109 00:10:22,041 --> 00:10:24,708 నేను చూసుకోవాల్సిన పని ఒకటి ఉంది. 110 00:11:04,208 --> 00:11:06,666 ఎంత కంగారు పడ్డానో ఒప్పుకోవడానికి అవమానంగా ఉంది, 111 00:11:06,750 --> 00:11:09,166 చెరీస్‌ను ఎదుర్కోడానికి నువ్వా తలుపులో వెళ్ళగానే. 112 00:11:10,916 --> 00:11:14,125 నువ్వు ఒక మాములు మనిషివి, కదా? 113 00:11:15,041 --> 00:11:16,208 ఏ అర్థంలో అంటున్నావు? 114 00:11:16,291 --> 00:11:21,250 నాకు తెలియదు. నేను నిన్ను చూస్తాను, అలాగే దీన్నంతటినీ చూస్తాను... 115 00:11:22,250 --> 00:11:24,791 నేను నివసించే చోటుకంటే ఇది చాలా భిన్నంగా ఉంది. 116 00:11:26,416 --> 00:11:27,541 లేదా కాలానికన్నా. 117 00:11:27,625 --> 00:11:32,333 మెరుగ్గా ఉంటారని అనుకుంటాం, కానీ మీరు మాలాగే అస్తవ్యస్తంగా ఉన్నారు. 118 00:11:35,166 --> 00:11:36,333 ఇంకా ఎక్కువే అంటాను. 119 00:11:37,166 --> 00:11:38,166 కావచ్చేమో. 120 00:11:45,958 --> 00:11:49,666 ఇక్కడ ఉన్న అందరూ మన నుండి ఎందుకు దూరంగా ఉన్నారు? 121 00:11:50,958 --> 00:11:53,916 ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయమా ఏంటి? 122 00:11:57,750 --> 00:12:00,416 అంటే ఎప్పుడూ మన దగ్గరికి రారు. 123 00:12:01,000 --> 00:12:02,333 ఎందుకంటే ఇది వాస్తవం కాదు. 124 00:12:03,416 --> 00:12:04,791 ఇది కల్పిత యదార్థం. 125 00:12:08,375 --> 00:12:09,416 ఇలా చేయి. 126 00:12:20,083 --> 00:12:22,916 ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన సాంకేతికత. 127 00:12:26,666 --> 00:12:27,916 ఓరి దేవుడా. 128 00:12:30,791 --> 00:12:31,916 ఎందుకని? 129 00:12:33,666 --> 00:12:36,125 మనోస్థితిని మెరుగుపరిచేదని దీన్ని మీరంటారు. 130 00:12:36,583 --> 00:12:38,166 ప్రపంచంలో విషాదం తక్కువవుతుంది. 131 00:12:39,166 --> 00:12:43,041 నిజానికి, ఇది జరుగుతున్నట్టు మరిచిపోతాం. అలా ఉంటుందంతే. వాతావరణంలాగా. 132 00:12:43,708 --> 00:12:46,250 కానీ మిగతావన్నీ నిజమే కదా? 133 00:12:49,625 --> 00:12:51,791 కొన్ని భవంతులను కల్పితంగా పూరించారు. 134 00:12:52,250 --> 00:12:55,208 అంటే ఇంకా పునర్నిర్మాణం చేయని వాటికి. 135 00:12:56,333 --> 00:12:58,750 చూడు, ఇదిగో. 136 00:13:09,541 --> 00:13:10,791 ఓరి దేవుడా. 137 00:13:13,708 --> 00:13:17,041 ఆర్‌ఐ బహాటంగానే ఇలాంటి పనులను చేస్తోంటే, 138 00:13:17,125 --> 00:13:18,916 ఇక రహస్యంగా ఏం చేస్తున్నారో? 139 00:13:24,958 --> 00:13:30,125 ఆ రాత్రి డేటా కాపీ చేశానని, దొంగిలించానని చెరీస్ అంటోంది. 140 00:13:30,583 --> 00:13:33,458 తిరిగి ఇచ్చేంత దాకా నన్ను చంపాలని చూస్తూ ఉంటుంది. 141 00:13:33,541 --> 00:13:35,791 ఏది ఏమైనా, ఆ విషయాన్ని సుస్పష్టం చేసింది. 142 00:13:35,875 --> 00:13:39,125 మనం కలవబోయే ఫ్యాబ్రికేటర్ మనకు సహాయపడవచ్చు. 143 00:13:39,208 --> 00:13:42,666 అతను ఎలీటా పెరిఫరల్స్ నిర్మించాడు, ఆమె ఆచూకీ అతనికి తెలియవచ్చు. 144 00:13:42,750 --> 00:13:45,708 -అతనే అని నీకు కచ్చితంగా ఎలా తెలుసు? -వీటి ఆధారంగా. 145 00:13:55,916 --> 00:13:57,125 నాలోనూ ఇలాంటిది ఒకటుందా? 146 00:14:01,291 --> 00:14:06,125 ఆ రాత్రి ఎలీటా నా కన్నును దానిపై నొక్కి పెట్టగానే నాకు ఒకలా అనిపించింది. 147 00:14:12,500 --> 00:14:16,083 ఎలీటా ఇక్కడి డేటాను స్టబ్‌లోకి డవున్లోడ్ చేసే ఆస్కారం ఉందంటావా? 148 00:14:16,166 --> 00:14:17,375 సిద్ధాంతపరంగా ఉంది. 149 00:14:18,041 --> 00:14:20,250 ఆమె మీ ప్రపంచంలోకి డౌన్లోడ్ చేయాలి. 150 00:14:20,333 --> 00:14:21,458 ఎలాంటి వస్తువు? 151 00:14:22,166 --> 00:14:25,458 నిజంగా చెప్పాలంటే, ఎలీటా మాత్రమే దీనికి బదులివ్వగలదు. 152 00:14:28,416 --> 00:14:30,958 క్రౌన్ అండ్ రోజ్ మాంసపు దుకాణం చక్కటి మాంసపు విక్రేత 153 00:14:37,541 --> 00:14:38,416 అయితే, 154 00:14:40,958 --> 00:14:42,166 అదెలా ఉండాలి? 155 00:14:43,750 --> 00:14:44,875 టోడ్ ఇన్ ద హోల్‌లా. 156 00:14:50,041 --> 00:14:51,250 అది మా దగ్గర లేదు. 157 00:14:53,291 --> 00:14:55,541 ప్రత్యేక పంది మాంసం ఉంది. అది నా ఎంపిక. 158 00:14:55,958 --> 00:14:57,041 అది అవమానకరం. 159 00:14:57,750 --> 00:15:00,375 మేం టోడ్ ఇన్ ద హోల్ సాసేజ్ తినాలని వచ్చాం. 160 00:15:00,458 --> 00:15:02,625 అది మీ ప్రత్యేకత అని మాకు చెప్పారు. 161 00:15:02,708 --> 00:15:04,791 మీరిద్దరూ అందమైన యువ జంటలా కనపడుతున్నారు. 162 00:15:05,333 --> 00:15:08,041 ఎవరో ఒకరు గాయపడే లోపు మీరు వెళ్ళిపోతే మంచిది. 163 00:15:10,750 --> 00:15:14,541 నా గురించి ఏమనుకుంటున్నారు, మిస్టర్? 164 00:15:14,625 --> 00:15:16,291 మిమ్మల్ని కలవడం ఇదే తొలిసారి. 165 00:15:16,916 --> 00:15:19,333 దీన్ని నిర్మించిన వ్యక్తి, 166 00:15:19,416 --> 00:15:23,250 అది నువ్వు చేసే అన్నింటికన్నా ఉత్తమమైనది అని చెప్పాడు. 167 00:15:24,000 --> 00:15:25,375 మీ పతాక సామర్థ్యంతో కూడా. 168 00:15:26,125 --> 00:15:27,458 నా పతాక సామర్థ్యమా? 169 00:15:28,083 --> 00:15:30,583 అవును, అంటే మీ పనితనం తగ్గడం ప్రారంభమయ్యే లోపు. 170 00:15:31,458 --> 00:15:34,000 ఆ దరిద్రపుగొట్టు వ్యక్తి ఎవరు? 171 00:15:34,083 --> 00:15:38,666 నాకు అతనిపై నమ్మకం ఉందని చెప్పడం లేదు. అతను చెప్పినదే నేనూ చెబుతున్నా. 172 00:15:38,750 --> 00:15:40,541 నా రోజులో హుషారుని పెంచడానికా? 173 00:15:40,625 --> 00:15:45,666 అతను చెప్పినది తప్పని నిరూపిస్తే నా డబ్బు వాపసు ఇస్తానని మాటిచ్చాడు. 174 00:15:46,166 --> 00:15:49,458 దాంతో నేను అనుకున్నా, ఎందుకు ప్రయత్నించి చూడకూడదు? 175 00:15:50,166 --> 00:15:51,833 నీలో ఆ శక్తి ఉందని నిరూపించు. 176 00:16:01,375 --> 00:16:04,041 -నా రుసుము తక్కువేం కాదు. -డబ్బు సమస్య కాదు. 177 00:16:15,000 --> 00:16:16,458 రండి మేం తెరిచే ఉన్నాం 178 00:16:16,541 --> 00:16:18,125 క్షమించండి మేం మూసేశాం 179 00:16:48,166 --> 00:16:49,583 సరే. 180 00:16:50,666 --> 00:16:54,750 ఇదంత ఘోరమేం కాదు. ఏ బలవంతం లేకుండానే నీ డబ్బులు నీకు వచ్చేలా చేస్తా. 181 00:16:55,708 --> 00:16:57,041 అవును. 182 00:16:57,125 --> 00:17:00,125 ఉత్తేజం కలిగించే కొత్త అదనపు సామాగ్రి మా దగ్గర ఉంది. 183 00:17:00,208 --> 00:17:02,833 టైటానియం గోళ్ళు. వెనక్కు వచ్చేస్తాయి. 184 00:17:02,916 --> 00:17:05,500 రాతితో కట్టిన ఇంటిని గోకి బయట పడిపోవచ్చు. 185 00:17:06,000 --> 00:17:07,250 మరి కళ్ళ సంగతి ఏమిటి? 186 00:17:08,250 --> 00:17:10,375 ఏ వెధవైనా కళ్ళను మెరుగుపరచగలడు. 187 00:17:10,458 --> 00:17:12,500 నీకేం కావాలి? రాత్రిదృష్టా? ఉష్ణదృష్టా? 188 00:17:13,375 --> 00:17:17,666 ఇప్పుడున్న కంటిని మనిషి కన్నుతో మార్చాలనుకుంటే? 189 00:18:18,541 --> 00:18:19,458 లేచి నిలబడు. 190 00:18:50,583 --> 00:18:54,916 దేవుడా. అబ్బీ, శాంతించు, లేదంటే ఇద్దరం చస్తాం. 191 00:18:58,916 --> 00:19:00,791 మాకు ఈ మహిళ గురించి చెప్పు. 192 00:19:02,791 --> 00:19:06,208 మాట్లాడటం మొదలుపెట్టు, రెజ్జీ. లేదా కత్తిరించడం మొదలుపెడతాను. 193 00:19:08,250 --> 00:19:09,416 ఎంపిక నీదే. 194 00:19:12,541 --> 00:19:14,416 వాళ్ళు నాకేం చేస్తారో తెలుసా? 195 00:19:14,500 --> 00:19:15,541 ఎవరు? 196 00:19:15,625 --> 00:19:16,750 నియోప్రిమ్స్. 197 00:19:18,083 --> 00:19:20,208 వాళ్ళు ఇలాంటి విషయాన్ని తేలికగా తీసుకోరు. 198 00:19:20,291 --> 00:19:21,750 నా నాలుకను తెంపేస్తారు. 199 00:19:21,833 --> 00:19:24,500 -దీనికి నియోప్రిమ్స్‌కు సంబంధం ఏంటి? -దేవుడా, బాబు. 200 00:19:25,375 --> 00:19:29,458 దాని కన్ను పీకడానికే ఆమె అది నిర్మించమంది. మనిషి కన్ను పెట్టడానికి. 201 00:19:29,541 --> 00:19:32,000 అలా చేయాలని నియోప్రిమ్ తప్ప వేరెవరు కోరుకుంటారు? 202 00:19:32,083 --> 00:19:34,625 ఒక కత్తితో పాత కాలపు శస్త్ర చికిత్సా? 203 00:19:43,208 --> 00:19:46,125 ఆగు, ఆగు. అలా వెళ్ళిపోవడానికి లేదు. 204 00:19:59,958 --> 00:20:02,291 ఎలీటా ఒక నియోప్రిమ్ అని నువ్వు చెప్పలేదు. 205 00:20:06,291 --> 00:20:07,416 నాకు తెలియదు. 206 00:20:13,291 --> 00:20:15,166 నువ్వు ఏం చేశావో ఆమెకు చెప్పావా? 207 00:20:17,125 --> 00:20:19,041 మీ పాఠశాల దాడికి గురైనపుడు? 208 00:20:34,333 --> 00:20:35,750 నన్ను క్షమించు, విల్ఫ్. 209 00:20:40,791 --> 00:20:42,666 ఎయిర్ కండీషన్డ్ జిమ్మీస్ - అర్థరాత్రి దాకా 210 00:21:06,541 --> 00:21:07,375 ఛత్! 211 00:21:15,791 --> 00:21:16,833 ఇది చెత్త వస్తువు. 212 00:21:27,791 --> 00:21:29,500 సరే, వెళదాం. 213 00:21:36,833 --> 00:21:37,791 ఏయ్, బాబు. 214 00:21:39,166 --> 00:21:42,000 నిన్ను అక్కడ చూడలేదు. వస్తున్నావా, వెళుతున్నావా? 215 00:21:50,541 --> 00:21:52,000 నీకు ఎవరో కాల్ చేశారు. 216 00:21:52,083 --> 00:21:54,250 ఇక్కడ తీసుకోవడానికి వచ్చాను... 217 00:21:56,791 --> 00:21:57,750 ఏంటి, మేకన్? 218 00:21:59,333 --> 00:22:01,875 కాఫీ, అనుకుంటా? 219 00:22:04,750 --> 00:22:06,000 అవును, కాల్ చేశారు. 220 00:22:07,833 --> 00:22:09,416 నేను ఏమనుకుంటున్నానంటే, 221 00:22:10,333 --> 00:22:12,750 వాళ్ళే ఎందుకు బయటకి రాకూడదు? 222 00:22:15,791 --> 00:22:18,708 భయపడుతున్నారని అనుకుంటున్నా. 223 00:22:20,500 --> 00:22:21,541 నీకు భయం లేదా? 224 00:22:22,708 --> 00:22:27,125 నాకు తెలియదు. ఏంటో? అవును, కొంత భయంగా ఉంది. 225 00:22:35,666 --> 00:22:39,000 ఆ టో ట్రక్ కింద ఎక్కడో ఒక చంద్రాకారపు రెంచ్ ఉంటుంది. 226 00:22:39,083 --> 00:22:40,541 నన్ను తెమ్మంటావా? 227 00:22:41,541 --> 00:22:43,250 నీ కోసం? 228 00:22:44,833 --> 00:22:46,166 సరే, అది దొరికిందా? 229 00:22:47,000 --> 00:22:49,125 -సరే, ఇక్కడేనా? -అవును, అక్కడే. 230 00:22:49,666 --> 00:22:51,250 -దాన్ని బిగించు. -బిగించాను. 231 00:22:52,583 --> 00:22:53,416 అంతే. 232 00:22:59,750 --> 00:23:00,666 ఇంకా ఏమైనా చేయాలా? 233 00:23:02,083 --> 00:23:04,166 ఫ్లిన్ వాడే సాంకేతికత గురించి చెప్పు. 234 00:23:07,583 --> 00:23:11,416 నిజంగా చెబుతున్నా, కానర్, దీన్ని తప్పుగా అనుకోకు, 235 00:23:12,500 --> 00:23:15,291 కానీ నేను ఏం పంచుకోవచ్చో బర్టన్, ఫ్లిన్‌లను అడగాలి. 236 00:23:15,375 --> 00:23:17,833 నేను దాన్ని వాడాను. ఆ హెడ్‌సెట్‌ను. 237 00:23:19,083 --> 00:23:20,041 బర్టన్‌కు తెలుసు. 238 00:23:22,791 --> 00:23:23,875 అది నిజమైనదే, కదా? 239 00:23:26,208 --> 00:23:29,625 ఫ్లిన్ ఒక నిజమైన చోటులో ఒక నిజమైన శరీరాన్ని నడుపుతోందా? 240 00:23:30,041 --> 00:23:31,458 నా అవగాహనా అదే. 241 00:23:34,750 --> 00:23:36,000 దాని పరిమితి ఏంటి? 242 00:23:37,000 --> 00:23:37,958 అంటే ఏ అర్థంలో? 243 00:23:38,041 --> 00:23:41,625 అక్కడ ఎంత కాలం ఉండొచ్చు అనే దానికి కాలపరిమితి ఉందా? 244 00:23:42,000 --> 00:23:46,583 నువ్వు మూత్రం పోయాలి, కదా? తాగాలి, తినాలి, అవన్నీ చేయాలిగా? కాబట్టి... 245 00:23:47,625 --> 00:23:51,041 నేను వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో మంచం మీద, 246 00:23:51,833 --> 00:23:55,458 కొంచెం అటుఇటుగా ఎనిమిది నెలల పాటు, కోమాలో ఉన్నాను. 247 00:23:56,791 --> 00:24:00,416 మూత్రం పోయడానికి మూత్రసంచి. తాగడానికి సెలైన్ సీసా. 248 00:24:00,500 --> 00:24:03,583 తినడానికి ఆహారగొట్టాలు. 249 00:24:05,208 --> 00:24:08,333 నేను అనుకుంటున్నదే నువ్వు చెబుతున్నావా? 250 00:24:08,416 --> 00:24:11,375 నాకు అక్కడ ఎవరైనా శరీరాన్ని తయారు చేస్తే, 251 00:24:11,875 --> 00:24:17,291 నేను అక్కడ ఉండేలా నువ్వు, ఎడ్వర్డ్, ఏర్పాటు చేస్తారా? శాశ్వతంగా ఉండేలా? 252 00:24:19,583 --> 00:24:23,000 నేను వైద్యుడిని కాను, కానర్, కానీ నీ అసలు శరీరం, 253 00:24:23,083 --> 00:24:25,875 ఇక్కడున్న శరీరం, దాన్ని భరించగలదని నేను అనుకోను. 254 00:24:25,958 --> 00:24:27,166 క్షమించు, నేను... 255 00:24:27,833 --> 00:24:29,833 నువ్వు ఎంత కాలం బతుకుతావో తెలియదు. 256 00:24:32,958 --> 00:24:36,166 నువ్వు ఇక్కడున్న మా అందరికన్నా తెలివైనవాడివి కదా? 257 00:24:37,125 --> 00:24:38,000 అవును. 258 00:24:38,791 --> 00:24:41,166 -నాకు తెలియదు. -అవును, తెలివైనవాడివే. 259 00:24:41,250 --> 00:24:42,333 నన్ను నమ్ము. 260 00:24:44,625 --> 00:24:48,041 అయితే, నిద్రపోయి మేల్కొనగానే ఇలాంటి శరీరంలో ఉన్నావనే విషయాన్ని 261 00:24:48,125 --> 00:24:50,916 నువ్వు ఊహించలేకపోతే, 262 00:24:53,375 --> 00:24:55,333 బహుశా నువ్వింకా ప్రయత్నించలేదేమో. 263 00:24:57,375 --> 00:24:59,625 దానిపై నువ్వు కాసేపు ఎందుకు ఆలోచించవు? 264 00:25:02,500 --> 00:25:04,250 మనం దీనిపై మళ్ళీ మాట్లాడుకుందాం. 265 00:25:16,125 --> 00:25:17,958 బయోమెట్రిక్ డేటా సేకరిస్తోంది 266 00:25:18,041 --> 00:25:20,708 వస్తువును నిర్మిస్తోంది 267 00:25:30,458 --> 00:25:32,875 ముఖ విశ్లేషణలను అమరుస్తోంది 268 00:25:34,708 --> 00:25:35,750 నాడీ కణాలతో ఏకీకరణ క్రీయాశీలకం 269 00:25:41,250 --> 00:25:42,958 ప్రత్యేకాంశాలకు తుదిరూపు ఇస్తోంది 270 00:25:58,208 --> 00:25:59,041 పెరిఫరల్‌ను క్రీయాశీలం చేయి అమలుపరచు 271 00:26:02,583 --> 00:26:06,541 ఎప్పుడూ భయంగా, అసౌకర్యంగా ఉంటుంది, కదా? ఏఐ చేతిలో అజమాయిషీ ఉంటే. 272 00:26:07,666 --> 00:26:09,083 ఇది సిస్టీన్ ఛాపెల్ క్షణం. 273 00:26:09,916 --> 00:26:11,875 అందులో ఏదో అర్థం దాగుంటుంది. 274 00:26:12,833 --> 00:26:17,125 దేవుడు ఆడమ్‌కు చెయ్యందిస్తాడు, అతడికి ప్రాణాన్ని ప్రసరిస్తూ. 275 00:26:25,958 --> 00:26:28,958 దొరికింది. ఆ తిక్క బంతిని అనుసరించు, అంతేనా? 276 00:26:29,375 --> 00:26:30,750 ఇదేమీ ఆట కాదు, టామీ. 277 00:26:32,833 --> 00:26:34,041 అనుసరిస్తున్నావా? 278 00:26:34,125 --> 00:26:34,958 అవును. 279 00:26:47,875 --> 00:26:48,750 అంతా బాగుందా? 280 00:26:51,083 --> 00:26:53,416 నీ కంటి కదలికలో కొంచెం వణుకు ఉంది. 281 00:26:54,833 --> 00:26:57,916 -అలాగే నిద్రమత్తు, గుయ్‌మనే శబ్దం... -నేను బాగున్నా. 282 00:26:58,500 --> 00:27:02,625 నీ తలకి గాయమైంది. మెడ కూడా దెబ్బతిందేమో. నీకు సీటీ స్కాన్ చేయాలి. 283 00:27:02,708 --> 00:27:07,208 చిన్నప్పుడు ఆడే సమయంలో ఇంతకన్నా పెద్ద దెబ్బలే తగిలాయి. వెళ్ళి పని చూసుకోవాలి. 284 00:27:07,291 --> 00:27:10,583 భలే తెలివైన ఆలోచనే. ఏదో పెద్ద ఆలోచించే వాడిలాగా. 285 00:27:11,166 --> 00:27:14,375 ఫిషర్లకు మాటిచ్చాను. దీన్ని నేను చూసుకుంటానని చెప్పాను. 286 00:27:14,458 --> 00:27:16,833 జరిగిన ఘటనల నేపథ్యంలో, నువ్వు దాన్ని వదిలేయాలి. 287 00:27:16,916 --> 00:27:19,500 అది నేను చేసిన అరెస్టు. నా ఆధీనంలో జరిగింది. 288 00:27:19,583 --> 00:27:21,416 దాన్ని అలా వదిలేయలేను. 289 00:27:21,500 --> 00:27:23,833 నువ్వు వదల్లేదు. దాదాపు చనిపోయావు. 290 00:27:24,833 --> 00:27:26,583 దాని గురించి ఎక్కువ చింతించాలి. 291 00:27:26,666 --> 00:27:29,958 నేను చాలా చింతిస్తున్నా. అందుకే నేను అక్కడికి వెళ్ళాలి, 292 00:27:30,041 --> 00:27:31,875 ఆ వెధవని పట్టుకోవాలి, లోపలేయాలి. 293 00:27:31,958 --> 00:27:33,666 ఇది ఎవరు చేశారో మనకు తెలుసు, టామీ. 294 00:27:39,541 --> 00:27:43,875 నువ్వు తేలుని తన వీపుపై నది దాటించిన కప్పలా ప్రవర్తిస్తున్నావు. 295 00:27:43,958 --> 00:27:47,041 రెండూ మునుగుతుండగా, తేలెందుకు కుట్టిందో కప్పకు అర్థం కాదు. 296 00:27:49,708 --> 00:27:51,250 నేను ఏం చేయాలంటావు? 297 00:27:52,333 --> 00:27:54,583 మీ శాఖ నుండి చికిత్సకు సెలవు తీసుకో. 298 00:27:55,041 --> 00:27:58,500 ఎవరి కంట్లో పడకు. నా రెండేళ్ళ నిడివి దాదాపు ముగుస్తోంది. 299 00:27:58,583 --> 00:28:00,083 ఎక్కడైనా పని వెతుక్కోగలను. 300 00:28:00,583 --> 00:28:02,791 మనం తేరుకోవడానికి కాస్త సమయం ఇవ్వు. 301 00:28:02,875 --> 00:28:04,708 ఇది నా ఇల్లు, డీ. 302 00:28:05,708 --> 00:28:08,750 ఈ ఊర్లో పెరిగాను. నా జీవితమంతా ఇక్కడే పని చేశాను. 303 00:28:09,208 --> 00:28:11,125 ఈ ఊరు ఎవరి అదుపులో ఉందో నీకు తెలుసు. 304 00:28:11,666 --> 00:28:14,166 వాడొక తేలు అని నీకు ఇప్పుడే చెప్పాడు. 305 00:28:15,833 --> 00:28:17,708 నిన్ను మళ్ళీ కుడితే తట్టుకోలేను. 306 00:28:24,041 --> 00:28:25,583 నేను దీన్నుండి పారిపోను. 307 00:28:49,708 --> 00:28:51,875 ఇంకా 10 నిమిషాలుందని వంటకపు సూచిక అంటోంది. 308 00:28:52,625 --> 00:28:57,125 నేను వండటానికి వంటకపు సూచిక అవసరం లేకపోవడం మన అదృష్టం అనుకుంటాను. 309 00:28:58,000 --> 00:29:03,041 ఎందుకంటే, దానిని వాడుంటే, దీని రుచి ఎలా ఉండేదంటే... 310 00:29:03,500 --> 00:29:04,541 ఎలా ఉండేది? 311 00:29:04,958 --> 00:29:06,541 సరైన మాట కోసం ఆలోచిస్తున్నా. 312 00:29:07,625 --> 00:29:09,875 బూట్ల తోలు రుచిలా ఉంటుందని అంటారు. 313 00:29:09,958 --> 00:29:11,375 అందుకే దాన్ని అనుసరించలేదు. 314 00:29:11,708 --> 00:29:14,916 వాడుక మాటలలో చిక్కుకుపోవాలని లేదు. రుచి చూడు. 315 00:29:18,708 --> 00:29:20,166 -సరే. -సరే, ఏంటి? 316 00:29:20,958 --> 00:29:22,541 సరే, నువ్వన్నది సరైనదే. 317 00:29:22,625 --> 00:29:25,458 -ఆ వాక్యంలో చివరి మాట మరిచిపోయావు. -అదేంటి? 318 00:29:25,750 --> 00:29:26,750 "ఎప్పటిలాగే." 319 00:29:29,791 --> 00:29:31,583 మన అతిథికి స్పృహ వచ్చింది. 320 00:29:31,666 --> 00:29:34,416 సర్, సరిగ్గా సమయానికి స్పృహలోకి వచ్చారు. 321 00:29:36,541 --> 00:29:38,666 వేడిగా ఉండగానే లాగించండి. 322 00:29:40,208 --> 00:29:42,833 మీరు నిద్రపోతుండగా మేం మా ఇష్టానికి కొన్ని చేశాం. 323 00:29:42,916 --> 00:29:46,083 మీరు మాకు అందిన స్థితి ఎలా ఉందంటే... 324 00:29:47,333 --> 00:29:49,541 -నువ్వన్న మాట ఏంటి? -స్వీకరించలేనట్లుగా. 325 00:29:50,875 --> 00:29:53,083 తాజా బట్టలు, తక్కినవన్నీ. 326 00:29:53,416 --> 00:29:57,208 ఆ కాలర్ అనే అనుబంధానికి మీరు అలవాటుపడాలి. 327 00:29:59,750 --> 00:30:00,708 ఇదేం చేస్తుంది? 328 00:30:01,208 --> 00:30:05,250 ఇలాంటిదాని గురించి రెండు భిన్నమైన ఆలోచనా మార్గాలున్నాయి. 329 00:30:06,416 --> 00:30:09,291 కొంత మంది ఆలోచనా విధానం ఇలా ఉంటుంది, 330 00:30:09,375 --> 00:30:12,916 "చూడక నమ్మినవారు ధన్యులు." 331 00:30:13,000 --> 00:30:14,375 యోహాను 20:29. 332 00:30:14,458 --> 00:30:16,958 ఇక కొంత మంది మార్గం ఎలాంటిదంటే, 333 00:30:17,041 --> 00:30:21,583 "బాగా కాల్చుకున్న వెధవకన్నా మంటను ఎవరూ ఎక్కువగా గౌరవించరు." 334 00:30:21,666 --> 00:30:23,333 పీట్ టౌన్సెండ్, అనుకుంటాను. 335 00:30:23,750 --> 00:30:25,416 మీది ఏ ఆలోచనా మార్గం? 336 00:30:34,875 --> 00:30:36,708 అదిరిపోయే ఆలోచనా మార్గమేమో. 337 00:30:36,791 --> 00:30:38,166 అనుకున్నట్లే జరిగింది. 338 00:30:38,250 --> 00:30:39,666 అవును. నాకు తెలుసు. 339 00:30:41,291 --> 00:30:44,833 దీనిపై కూర్చోండి, పెద్దాయన. నాకు తెలుసు. తెలుసు. తెలుసు. 340 00:30:45,166 --> 00:30:46,750 అవును. సరేలే. కూర్చోండి. 341 00:30:51,375 --> 00:30:52,666 ఇదిగో. తీసుకోండి. 342 00:30:53,416 --> 00:30:54,375 ఇదిగో. 343 00:30:55,750 --> 00:30:59,916 దీన్ని సర్దుబాటు చేయవచ్చు. 1 నుండి 10 దాకా. మీకు నాలుగు ఇచ్చాం. 344 00:31:00,000 --> 00:31:01,250 నిజానికి, మూడు. 345 00:31:02,291 --> 00:31:04,416 సంఖ్య ఏదైనా, అనుభవం భరించలేనిదే. 346 00:31:06,125 --> 00:31:07,416 పురామాయించింది నువ్వేనా? 347 00:31:15,083 --> 00:31:17,625 వేపుడు ప్రయత్నించండి. దయచేసి. 348 00:31:39,166 --> 00:31:41,875 ఎలా ఉంది? ఉన్న మాట చెప్పండి. 349 00:31:46,500 --> 00:31:47,333 ఇది బాగుంది. 350 00:31:50,500 --> 00:31:52,875 మాంసాన్ని మృదువు చేసే ఉత్తమ పద్ధతి తెలుసా? 351 00:31:57,375 --> 00:31:59,208 చాలా మంది వంట సుత్తిని వాడుతారు. 352 00:31:59,666 --> 00:32:03,458 అది చాలా వేగమైన, సులువైన పద్ధతి, కానీ అశుభ్రమైనది, 353 00:32:04,083 --> 00:32:06,583 కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనడానికి లేదు. 354 00:32:07,916 --> 00:32:11,708 అందుకే నేను ఉప్పు నీటికే ప్రాధాన్యతను ఇస్తాను. 355 00:32:13,333 --> 00:32:15,583 ఇది నిదానమైన, నియంత్రణతో కూడిన ప్రక్రియ, 356 00:32:16,000 --> 00:32:20,125 మనం తినే పదార్థపు స్వభావాన్నే మారుస్తుంది, దాంతో రుచి అనువుగా ఉంటుంది. 357 00:32:21,500 --> 00:32:23,750 మనం సరైన ఉప్పు నీటిని తయారు చేసినప్పుడు, 358 00:32:24,625 --> 00:32:26,500 దాదాపు ఎప్పుడూ మంచి ఫలితమే వస్తుంది. 359 00:32:28,500 --> 00:32:29,666 ఇక... 360 00:32:31,125 --> 00:32:34,333 ఈ మధ్యనే, నేను ఒకటి కనుగొన్నాను, 361 00:32:35,833 --> 00:32:40,916 నా వంటగదిలో ఎవడో ఉప్పునీటిని పాడు చేస్తున్నాడు. 362 00:32:42,750 --> 00:32:44,500 అదెవరో నాకు తెలియాలి. 363 00:32:55,166 --> 00:32:58,125 నీకు మరో పాత జ్ఞాపకం వచ్చిందని బర్టన్ అన్నాడు. చెడ్డది. 364 00:32:58,375 --> 00:32:59,583 ఏమైనా తీసుకుంటున్నావా? 365 00:32:59,666 --> 00:33:03,083 లేదు, అవి పని చేయవు. ఆ జ్ఞాపకాలు అలానే ఉన్నాయి. 366 00:33:03,791 --> 00:33:05,125 కొన్నిటినైనా తొలగించనీ. 367 00:33:05,208 --> 00:33:07,333 అది నీ సమస్య కాదులే, లియాన్. 368 00:33:09,541 --> 00:33:10,916 పోనీ, నేను పాడనా? 369 00:33:11,708 --> 00:33:14,666 నా గొంతులో చక్కటి స్వస్థతనిచ్చే గుణముందని అందరూ అంటారు. 370 00:33:16,250 --> 00:33:20,166 సాయం చేయాలని చూస్తున్నా, కానర్. ఎలా చూసినా సరే. ఎంపిక నీదా ఏంటి. 371 00:33:26,375 --> 00:33:29,583 నేను దొరులుకుంటూ వెళ్ళే రాయిని 372 00:33:29,666 --> 00:33:33,000 ఏకాకిని, దారి తప్పినవాడిని 373 00:33:33,708 --> 00:33:36,375 పాపపు జీవితం జీవించా 374 00:33:36,458 --> 00:33:39,708 భారీ మూల్యం చెల్లించా 375 00:33:41,166 --> 00:33:42,833 నేను అలా వెళితే... 376 00:33:42,916 --> 00:33:44,916 ఓరి దేవుడోయ్. సరే. ఊరికే... 377 00:33:47,458 --> 00:33:48,375 సరే చెయ్. 378 00:34:27,541 --> 00:34:29,041 నా కాళ్ళను తీసేయకండి! 379 00:34:30,833 --> 00:34:31,750 ప్లీజ్! 380 00:35:00,375 --> 00:35:01,958 ఇది సంక్లిష్టమవుతోంది, 381 00:35:02,750 --> 00:35:03,625 కదా? 382 00:35:07,291 --> 00:35:09,166 నాకు ఆ చూపు నచ్చదు, బంగారం. 383 00:35:09,666 --> 00:35:12,166 మన పోల్ట్‌కు మూర్ఛ చికిత్స చేస్తున్న వైద్యురాలు, 384 00:35:12,250 --> 00:35:16,125 "పృష్ఠకాస్తిలో స్థానిక క్రిమిసంబంధ అంటురోగం" కోసం ఆమె వెతుకుతోంది. 385 00:35:16,208 --> 00:35:17,958 ఎలీటా అలా చేసిందని... 386 00:35:18,041 --> 00:35:20,208 ఎలీటానే అలా చేసింది అనుకుంటున్నా. 387 00:35:20,291 --> 00:35:21,625 అది సాధ్యమేనా? 388 00:35:22,416 --> 00:35:23,458 ఆమె కంటి ద్వారా? 389 00:35:24,958 --> 00:35:26,791 అవును, సైద్ధాంతికంగా. 390 00:35:45,500 --> 00:35:46,541 మర్ఫీ గారు! 391 00:35:47,583 --> 00:35:49,625 క్షమించండి, మనకు పరిచయం కాలేదు. 392 00:35:50,083 --> 00:35:52,916 నా వయసు వారికి అన్నీ తెలిసిపోతుంటాయి, మర్ఫీ గారు. 393 00:35:53,000 --> 00:35:56,083 నేను చేసిన పాపాలకు, నాకు చాలా విషయాలు అందుబాటులో ఉంటాయి, 394 00:35:56,166 --> 00:36:00,333 దీంతో, కలిసే ప్రతి ఒకరూ నాకు ఇదివరకే తెలుసనే ఘోరమైన అలవాటు వచ్చింది. 395 00:36:00,416 --> 00:36:03,041 నాకు కొంచమైనా అలా అనిపించలేదు. నేనేమీ అనుకోలేదు. 396 00:36:03,125 --> 00:36:05,000 ఒక రకంగా, నేనూ అలాగే అనుకుంటాను. 397 00:36:05,083 --> 00:36:06,333 అవును, మేడమ్, అది నిజమే. 398 00:36:06,416 --> 00:36:09,416 నన్ను జుబోవ్ గారికి, నెథర్టన్ గారికి పరిచయం చేస్తారా? 399 00:36:09,500 --> 00:36:12,666 నేను నగర పోలీసుకు చెందిన ఇన్‌స్పెక్టర్ ఐన్ స్లీ లోబీర్. 400 00:36:14,125 --> 00:36:15,833 నగర పోలీసులు వచ్చారు, సర్. 401 00:36:17,291 --> 00:36:18,958 -పోలీసువాడా? -ఇన్‌స్పెక్టర్. 402 00:36:19,958 --> 00:36:21,875 మా నాన్న న్యాయవాదుల్ని పిలువు. 403 00:36:22,375 --> 00:36:23,416 వెంటనే! 404 00:36:23,500 --> 00:36:25,041 ఫోన్లను నిలిపివేశారు. 405 00:36:25,125 --> 00:36:27,208 వెనుక నుండి తప్పించుకోవడం మంచిదనుకుంటా. 406 00:36:27,291 --> 00:36:29,333 నువ్వున్నట్టు తెలుసు. పేరు చెప్పింది. 407 00:36:33,666 --> 00:36:35,208 నేను ఏం చేయాలి, సర్? 408 00:36:35,875 --> 00:36:37,541 ఆమెని లోపలికి రానివ్వు, ఛ. 409 00:36:37,625 --> 00:36:39,583 ఆమె వేచి ఉంటే, మనం నేరం చేసినట్లే. 410 00:36:43,000 --> 00:36:45,125 నువ్వేం చేసినా సరే, ఆమెకు అబద్ధం చెప్పకు. 411 00:36:45,208 --> 00:36:47,833 ఎలాగూ నీకు అది అసాధ్యంగా అనిపిస్తుంది. 412 00:36:47,916 --> 00:36:51,166 ఆ పై స్థాయి అధికారులకి, ఆ సామర్థ్యం ఉంటుంది. 413 00:36:52,541 --> 00:36:55,666 ఆమెకి ఇదివరకే జవాబులు తెలుసని మనం అనుకోవడం ఉత్తమం, 414 00:36:56,875 --> 00:36:58,791 ఆమె అడగబోయే ఏ ప్రశ్నలకైనా. 415 00:37:02,416 --> 00:37:03,500 ఛత్. 416 00:37:33,666 --> 00:37:36,833 ఒక సంఘటన జరిగింది, నీకు తెలపాలని అనుకున్నాను. 417 00:37:38,666 --> 00:37:41,333 ఆ వంతెనపై నేను ఆధీనంలోకి తీసుకున్న ఆ ముసలాయన. 418 00:37:42,750 --> 00:37:43,750 అవును? 419 00:37:44,833 --> 00:37:48,916 దీన్ని ఎలా చెప్పాలో తెలియదు బర్టన్, కానీ ఏదో తప్పు జరిగింది... 420 00:37:49,000 --> 00:37:50,250 వాడిని పారిపోనిచ్చావా? 421 00:37:50,333 --> 00:37:53,375 హేయ్, ఒక నిమిషం ఆగు, సరేనా? అలా జరగలేదు. 422 00:37:53,458 --> 00:37:55,250 అయితే ఎలా జరిగింది, టామీ? 423 00:37:55,333 --> 00:37:57,750 నీకున్న పని అదొకటే, కానీ తప్పించుకోనిచ్చావు. 424 00:37:57,833 --> 00:37:59,791 నన్ను మరో వాహనం ఢీకొట్టింది, బర్టన్. 425 00:38:00,500 --> 00:38:02,750 అది ప్రమాదం కాదని చెప్పడానికి చూస్తున్నా. 426 00:38:02,833 --> 00:38:05,041 అది దాదాపుగా దొంగచాటు దాడిలాంటిది. 427 00:38:05,125 --> 00:38:06,458 దొంగచాటు దాడా? 428 00:38:06,958 --> 00:38:10,708 ఈ దాడి గురించి చెప్తాను, ఎన్నోసార్లు స్వయంగా చేశాను, ఎదుర్కొన్నాను. 429 00:38:10,791 --> 00:38:13,458 ఓ దొంగచాటు దాడిలో, మనకొక స్పష్టమైన సమాచారం ఉండాలి, 430 00:38:13,541 --> 00:38:15,833 లక్ష్యం, వెళ్ళే దారుల గురించి. 431 00:38:15,916 --> 00:38:17,708 నేనూ నీకు అదే చెప్తున్నాను, 432 00:38:17,791 --> 00:38:20,333 నన్ను లక్ష్యం చేసుకున్నారు, వారికి ఏదో తెలిసినట్టు. 433 00:38:20,416 --> 00:38:22,625 ఎవరు? ఏమంటున్నావు, టామీ? 434 00:38:22,708 --> 00:38:25,333 ఎవరైతేనేమి, వారికి నా ఆధీనంలో ఎవరున్నారో తెలుసు. 435 00:38:25,416 --> 00:38:26,791 వెళ్ళే దారి గురించి తెలుసు. 436 00:38:26,875 --> 00:38:28,291 -షెరిఫ్ విభాగానికా? -అవును. 437 00:38:29,833 --> 00:38:30,833 షెరిఫ్ జాక్‌మన్. 438 00:38:32,250 --> 00:38:35,708 అంటే ముసలాడు కార్బెల్ పికెట్ ఆధీనంలో ఉన్నాడని అనిపిస్తోంది. 439 00:38:39,125 --> 00:38:40,791 అది చక్కగా కుదురుతోంది. 440 00:38:40,875 --> 00:38:42,291 నాకు అర్థం కావటం లేదు. 441 00:38:43,625 --> 00:38:46,208 చూడు, బర్టన్, ఇదంతా మొదలైన తీరు, 442 00:38:46,291 --> 00:38:49,583 ఆ అదృశ్యమయ్యే కార్లు, తూటాలు, 443 00:38:49,666 --> 00:38:52,541 ఆ రోజు ఇక్కడ జరిగినదంతా, ఆ లాటరీ, ఇప్పుడు ఇది? 444 00:38:52,958 --> 00:38:54,791 అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, బర్టన్? 445 00:38:54,875 --> 00:38:55,958 ఒక మాట చెప్పనా? 446 00:38:56,041 --> 00:38:59,458 నా దారికి అడ్డుపడకుండా, నువ్వు వచ్చిన దారినే ఎందుకు వెళ్ళిపోవు? 447 00:39:00,666 --> 00:39:03,541 చిన్నప్పటి నుండి మీరు తెలుసు, ఇలాగేనా మాట్లాడేది? 448 00:39:03,625 --> 00:39:06,500 ఇది పికెట్ గురించే కాదు, ఇతర శక్తులు మమ్మల్ని చంపాలని... 449 00:39:06,583 --> 00:39:07,666 "ఇతర శక్తులా"? 450 00:39:07,750 --> 00:39:09,500 దాంతో నేను ఏం చేసి తగలడాలి? 451 00:39:09,583 --> 00:39:13,333 అందుకే నీకు దెబ్బలు తగిలాయి, కుంగిపోయావు, అదృష్టం కొద్దీ బతికున్నావు. 452 00:39:15,000 --> 00:39:16,166 ఈసారి దొంగచాటు దాడిలో, 453 00:39:17,833 --> 00:39:19,375 నీకు ఇంత అదృష్టం ఉండకపోవచ్చు. 454 00:39:36,625 --> 00:39:38,541 నాకు కాస్త ఆందోళనగా ఉంది, షెరిఫ్, 455 00:39:38,625 --> 00:39:41,750 మీ డెప్యూటీ మనం భరించలేని భారంగా మారుతున్నాడు. 456 00:39:42,333 --> 00:39:45,916 సరే, కార్బెల్, నీకు ఇక్కడ కూర్చోవాలని ఉందనుకుందాం, 457 00:39:46,000 --> 00:39:48,791 టామీ కాన్‌స్టంటీన్ ఫుటేజిని, అతని నుండి పారిపోయిన 458 00:39:48,875 --> 00:39:50,500 ఖైదీని చూడాలనుకుంటే, 459 00:39:50,583 --> 00:39:53,791 అందుకు నీకు రెండు పాస్‌వర్డ్స్ కావాలి. 460 00:39:53,875 --> 00:39:55,458 ఇది చాలా మూర్ఖమైన వ్యవస్థ. 461 00:39:56,916 --> 00:39:59,208 నేను ఏ పాస్‌వర్డ్స్ పెట్టానో తెలుసా? 462 00:40:00,583 --> 00:40:04,250 పాస్‌వర్డ్స్ పెట్టడంలోని ముఖ్యమైన విషయం అదే కదా, షెరిఫ్? 463 00:40:04,708 --> 00:40:06,250 జనాలు వాటిని ఊహించకపోవడం? 464 00:40:07,833 --> 00:40:08,750 "నాశనం కాను", 465 00:40:10,333 --> 00:40:11,916 అలాగే "పెంట తిను." 466 00:40:13,333 --> 00:40:14,375 పెద్ద అక్షరాలు. 467 00:40:15,166 --> 00:40:18,125 నువ్వు అరిచినట్లుగా. ఒక్కడివే అంతా చూసుకోగలవు కదా? 468 00:40:18,208 --> 00:40:19,791 అవును, సర్, చూసుకోగలను. 469 00:40:19,875 --> 00:40:22,083 మంచిది. హాయిగా పని చూసుకో. 470 00:40:25,500 --> 00:40:26,708 ఓరి దేవుడా. 471 00:40:27,916 --> 00:40:28,958 "నాశనం కాను." 472 00:40:30,291 --> 00:40:32,541 "పెంట తిను." 473 00:40:32,833 --> 00:40:35,000 నీ వయసెంత, బాబు? 474 00:40:35,083 --> 00:40:37,375 28 లేదా అటూ ఇటుగా ఉంటుందేమో. 475 00:40:38,708 --> 00:40:41,208 నీకు అంతగా మాట్లాడాలని లేదని నాకు తెలుసు. 476 00:40:41,833 --> 00:40:44,875 ఇక నీ పరిస్థితుల వల్ల, నేను అది అర్థం చేసుకోగలను. 477 00:40:45,416 --> 00:40:49,291 అందుకు నేను ఏమీ అనుకోను. కానీ విషయం ఇది, 478 00:40:49,375 --> 00:40:51,750 నిన్ను మాట్లాడించలేనని కార్బెల్ పందెం కాశాడు. 479 00:40:52,125 --> 00:40:56,458 కనుక నేను పందెం గెలిస్తే నీలిరంగు మస్టాంగ్ కన్వర్టిబుల్ కారు కొనిపెడతానన్నాడు, 480 00:40:56,541 --> 00:40:58,916 దాన్ని ఆష్‌విల్‌లో చూసి ఇష్టపడ్డాను. 481 00:40:59,000 --> 00:41:01,125 ఇది షరతులో సూక్ష్మ విషయంగా అనిపించవచ్చు, 482 00:41:01,208 --> 00:41:04,375 కానీ నీతో ఏ విషయం మాట్లాడించాలో కార్బెల్ చెప్పలేదు. 483 00:41:05,208 --> 00:41:06,791 మాట్లాడితే చాలు. అంతే. 484 00:41:06,875 --> 00:41:09,916 కనుక, మన ఇద్దరం కలిసి ఆలోచించి, ఒక అవగాహనకు వస్తే, 485 00:41:10,000 --> 00:41:11,708 బాగుంటుందని నేను అనుకుంటున్నా. 486 00:41:12,333 --> 00:41:15,708 కార్బెల్ తిరిగి రాగానే, నువ్వు మాట్లాడటానికి ఒప్పుకోవాలి, 487 00:41:15,791 --> 00:41:18,125 బదులుగా నేను నీకొకటి ఇస్తాను. 488 00:41:18,208 --> 00:41:21,583 నా గురించి లైంగిక ఆలోచనలు చేయకు, దయచేసి. నేను ఆ రకం కాదు. 489 00:41:21,666 --> 00:41:26,041 కానీ నేను ఇవ్వగలిగినది ఏదో నీకు కావాల్సి ఉంటుంది. 490 00:41:33,291 --> 00:41:34,458 అది ఉప్పు నీరా? 491 00:41:38,416 --> 00:41:40,250 కార్బెల్ అలా పెట్టాలనుకున్నాడు. 492 00:41:40,333 --> 00:41:44,541 అది మగవారికి చెందిన విషయమేమో? ఉప్పు నీరు కొంత బలమైన మగతనాన్ని సూచిస్తుందేమో. 493 00:41:45,250 --> 00:41:46,375 కానీ నీకొకటి తెలుసా? 494 00:41:46,458 --> 00:41:49,375 మనం కొద్దిగా భావోద్రేకం చూపినా, అవి జబ్బుపడతాయి. 495 00:41:49,458 --> 00:41:52,041 24 గంటల తర్వాత, మిగతావన్నీ దాన్ని అనుసరిస్తాయి. 496 00:41:52,125 --> 00:41:55,125 అంటే అన్నీ అలా తెేలిపోతాయి, పొట్టలు పైకెత్తి. 497 00:41:55,208 --> 00:41:58,333 అప్పుడు తొట్టి ఖాళీ చేసి, శుభ్రపరచి, మళ్ళీ మొదలుపెట్టాలి. 498 00:41:58,416 --> 00:42:00,416 మేం అలా మూడు సార్లు చేశాం. 499 00:42:00,500 --> 00:42:02,708 దాంతో నిర్ణయానికి వచ్చాను. దృఢంగా. 500 00:42:03,458 --> 00:42:07,083 కాబట్టి అందులో సుమారు 750 లీటర్ల తాజా నీరు ఉంది. 501 00:42:07,625 --> 00:42:09,583 అది చెప్పడానికి నాకెలాంటి సిగ్గు లేదు. 502 00:42:11,958 --> 00:42:12,833 వెళ్ళి చూడనా? 503 00:42:17,958 --> 00:42:22,875 అందులో బ్లూ రామ్స్ చేపలుంటాయి. చెర్రీ బార్బ్స్. ఎలక్ట్రిక్ బ్లూ హాప్స్ ఉంటాయి. 504 00:42:22,958 --> 00:42:25,583 అవి నాకు ఇష్టమైనవి. చాలా సుకుమారమైనవి. 505 00:42:26,291 --> 00:42:29,916 ఇక ఫ్యాన్‌టెయిల్ గప్పీస్. ఒక తాజా నీటి తొట్టిలో... 506 00:42:30,000 --> 00:42:33,583 హేయ్! ఏమనుకుంటున్నావు, ముసలాడా? 507 00:42:35,833 --> 00:42:37,625 నువ్వు మా ఇంటికి అతిథివి. 508 00:42:38,375 --> 00:42:40,333 నీవల్ల నా కాలిగోర్ల రంగు పోయింది! 509 00:42:47,833 --> 00:42:50,291 అయ్యో, వద్దు. వద్దు, వద్దు. 510 00:43:31,208 --> 00:43:33,416 మీరు చదరంగం ఆడుతారా, జుబోవ్ గారు? 511 00:43:34,791 --> 00:43:38,333 ఇప్పుడు మన అందరికీ మన ఏఐ ఊతకర్రలు వచ్చాక, 512 00:43:38,416 --> 00:43:41,000 అది ఏ మాత్రం సరదాగా లేదు. 513 00:43:41,083 --> 00:43:44,833 కానీ ఇది ఒకప్పుడు ఒక అద్భుతమైన పరధ్యాన కార్యం. 514 00:43:45,333 --> 00:43:48,000 ఇందులో ప్రవీణతతో కూడిన అజమాయిషీని అనుభవించేవాళ్ళం, 515 00:43:48,083 --> 00:43:52,458 మనం వేసే ప్రతి యెత్తు, ప్రత్యర్థి స్పందనని శాసించగలిగినప్పుడు. 516 00:43:52,541 --> 00:43:55,625 ఆ భ్రమకి అంతరాయం కలిగినప్పుడు గమ్మత్తుగా అనిపించేది, 517 00:43:55,708 --> 00:43:58,375 ఒక ఊహించని పైయెత్తు కలిగించే విస్మయం వల్ల. 518 00:43:58,458 --> 00:44:00,958 నన్ను మీరు విస్మయపరచగలరా, జుబోవ్ గారు? 519 00:44:02,166 --> 00:44:03,875 మన్నించండి, ఇన్‌స్పెక్టర్, 520 00:44:04,666 --> 00:44:08,458 కానీ మా కుటుంబ న్యాయవాదులు మనతో కలిస్తే ఫర్వాలేదా అనుకుంటున్నా? 521 00:44:09,250 --> 00:44:13,000 ఇది కచ్చితంగా నేను భయపడినట్టే ఉంది. ఈ యెత్తు సరిగ్గా ఊహించినదే. 522 00:44:14,041 --> 00:44:15,208 అది మీ నిర్ణయం, 523 00:44:15,291 --> 00:44:18,125 కానీ మీరు మీ న్యాయవాదులని పిలిపించాలని అనుకుంటే, 524 00:44:18,625 --> 00:44:20,833 మన భేటీ ఇలా ముందుకు వెళుతుంది. 525 00:44:21,166 --> 00:44:25,291 మీ స్నేహితుడు, నెథర్టన్, నేరం జరిగిన చోటులో ఉన్నట్టు భౌగోళిక ఆధారముంది. 526 00:44:26,000 --> 00:44:28,583 కచ్చితంగా చెప్పాలంటే, అది డానియెల్ కుక్ హత్య, 527 00:44:28,666 --> 00:44:31,250 అతను రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ భద్రతాధికారి. 528 00:44:31,333 --> 00:44:33,541 ఒక కోయిడ్ చేతిలో హతుడయ్యాడని తెలుస్తోంది. 529 00:44:34,208 --> 00:44:37,208 నేను నెథర్టన్‌పై సహాపరాధిగా అభియోగం మోపవచ్చు. 530 00:44:37,291 --> 00:44:40,416 అంటే, ఇక్కడే, మీ ముందరి గదిలో, 531 00:44:40,500 --> 00:44:41,750 మరో ఏడెనిమిది నిమిషాల్లో, 532 00:44:41,833 --> 00:44:44,458 మనం పాపం నెథర్టన్ గారి మరణశిక్షను చూస్తాం. 533 00:44:45,666 --> 00:44:49,541 కానీ, మనం చేపలు పట్టేటప్పుడు, మనకు చిన్నచేప దొరికితే, 534 00:44:49,625 --> 00:44:52,333 వివేకం కల చేపలవాడు దాన్ని కొక్కానికి గుచ్చి, 535 00:44:52,416 --> 00:44:54,666 పెద్ద చేపను పట్టుకోవడానికి వాడుతాడు. 536 00:44:55,083 --> 00:44:57,708 మిమ్మల్ని కించపరచాలని కాదు, నెథర్టన్ గారు, 537 00:44:57,791 --> 00:45:02,291 కానీ నా ప్రపంచంలో, మీకు విలువైన పెద్ద చేపకి ఉండాల్సిన అర్హతలు లేవు. 538 00:45:03,833 --> 00:45:06,291 కానీ అది మీకు ప్రయోజనం కలిగించవచ్చు. 539 00:45:06,375 --> 00:45:08,708 ఎందుకంటే, మీపై విచారణ మొదలవ్వగానే, 540 00:45:08,791 --> 00:45:12,125 స్పష్టంగా చెబుతాను, మీరు మీ ప్రాణాన్ని రక్షించుకోవచ్చని, 541 00:45:12,208 --> 00:45:15,125 నా దృష్టిని పెద్ద చేపపైకి మరలించడం ద్వారా. 542 00:45:15,583 --> 00:45:17,916 అంటే మీకు అలాంటి పెద్ద చేప తెలిస్తే. 543 00:45:18,875 --> 00:45:21,041 మీరిద్దరూ పాత మిత్రులు, కదా. 544 00:45:21,125 --> 00:45:23,750 అందువల్ల మీ మనసుపై ఆ ఒత్తిడి ఉంటుంది. 545 00:45:24,125 --> 00:45:26,916 భావావేశానికి ఉన్న శక్తి నీరుగారిపోవడం, 546 00:45:27,000 --> 00:45:30,750 నన్ను ఆశ్చర్యపరుస్తుంది, మెడకు ఓ పదునైన కత్తి పెట్టగానే. 547 00:45:41,583 --> 00:45:42,958 సాల్మన్ శాండ్విచా, థాంక్యూ. 548 00:45:45,291 --> 00:45:47,708 టీలో ఓ చెంచాడు పాలు వేయండి, ప్లీజ్. 549 00:46:01,583 --> 00:46:03,916 మీ పరిస్థితికి మీరు చక్కగానే ఉన్నారు, మర్ఫీ, 550 00:46:04,000 --> 00:46:07,500 యవ్వనంలో ఉన్నప్పుడు మీరు చట్టంతో చేసిన భేటీలను పరిగణిస్తే. 551 00:46:07,583 --> 00:46:09,291 మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది. 552 00:46:11,708 --> 00:46:14,916 నా అనుభవంలో, జుబోవ్ గారు, ఆటలోని ఈ క్షణంలో, 553 00:46:15,000 --> 00:46:18,166 పలకలో మీరు ఆడుతున్న వైపు, కాస్త ఆందోళనగా ఉండవచ్చు. 554 00:46:18,250 --> 00:46:22,041 మీ కుటుంబ వ్యవహారాలన్నీ చిక్కగా అల్లుకుని ఉన్నాయనుకుంటాను. 555 00:46:22,125 --> 00:46:25,625 కానీ ఒక చిన్న దారాన్ని నేను పట్టుకుని లాగగలితే, 556 00:46:25,708 --> 00:46:28,541 ఏం బయటపడుతుందా అని ఆశ్చర్యపోతున్నాను, అలాగే... 557 00:46:31,250 --> 00:46:34,166 నా ఉపమానాలతో మళ్ళీ గందరగోళపరుస్తున్నాను, కదా? 558 00:46:34,583 --> 00:46:37,625 చదరంగం, చేపలు పట్టడం, చిక్కుపడిన దారాలు. 559 00:46:37,708 --> 00:46:40,041 ఈ విషయంలో నువ్వు సాయపడాలిగా, బియాట్రిస్. 560 00:46:40,125 --> 00:46:43,333 మీరు ఆనందిస్తున్నట్టున్నారు. అంతరాయం తప్పని అనిపించింది. 561 00:46:44,250 --> 00:46:45,083 అయినా సరే. 562 00:46:48,041 --> 00:46:50,458 మన నాటిక అలా జరుగుతుందని అనుకుంటున్నా, 563 00:46:50,541 --> 00:46:53,791 మీరు మీ న్యాయవాదుల్ని పిలిస్తే. అది మీకెలా అనిపిస్తోంది? 564 00:46:53,875 --> 00:46:57,958 ఒప్పుకుంటాను. విసుగు పుట్టిస్తుంది. భరించలేనంతగా. 565 00:46:58,041 --> 00:47:00,166 అలాగే మనం నెథర్టన్‌ని పోగొట్టుకుంటాం. 566 00:47:00,250 --> 00:47:03,583 దానికన్నా ఎంత హాయిగా ఉంటుంది, ఇదంతా ఒక క్షణం పక్కకు పెట్టి, 567 00:47:03,666 --> 00:47:05,916 కొన్ని ప్రశ్నలకు జవాబులిస్తే? 568 00:47:06,375 --> 00:47:10,750 నిజాయితీగా. నేరుగా. క్షుణ్ణంగా. ఎవరికి తెలుసు? 569 00:47:11,000 --> 00:47:14,750 అవి మనల్ని మరింత విస్మయపరిచే సాహసంలోకి తీసుకెళతాయేమో. 570 00:47:15,583 --> 00:47:16,750 మీరు ఏమంటారు? 571 00:47:18,958 --> 00:47:20,166 దాన్ని ప్రయత్నిద్దామా? 572 00:47:21,708 --> 00:47:22,875 సరే, మరి. 573 00:47:23,125 --> 00:47:27,083 నేరస్థలంలో ఏఐపై పని చేసే మూడు పెరిఫరల్స్‌ను పోలీసు శాఖ కనుగొంది. 574 00:47:27,166 --> 00:47:30,500 వాటిని పిలుస్తారా, దయచేసి? వాటిని చూసి ఆనందిస్తాను. 575 00:47:36,125 --> 00:47:37,208 అలాగే 576 00:47:38,291 --> 00:47:39,375 వాటి చోదకుల్ని కూడా. 577 00:47:42,833 --> 00:47:46,541 అది చాలా సంక్లిష్టమైన పని అని అనుకుంటున్నా, ఇన్‌స్పెక్టర్. 578 00:47:46,625 --> 00:47:52,458 చాలా సంక్లిష్టమైనవాటిలో నేను చాలా దిట్టనని మీరు త్వరలోనే కనుగొంటారు. 579 00:47:55,750 --> 00:47:56,791 వాటిని ఎప్పుడు... 580 00:47:56,875 --> 00:48:00,291 ఇప్పుడే, జుబోవ్ గారు. లేదా వీలైనంత త్వరగా. 581 00:48:01,958 --> 00:48:05,666 కానీ ఈ క్షణానికి వీలైనంత దగ్గరగా చేయడానికి ప్రాధాన్యత ఇస్తాను. 582 00:48:17,166 --> 00:48:19,000 మమ్ము దీవించు, ఓ పరలోక తండ్రి, 583 00:48:20,541 --> 00:48:24,208 అలాగే నీ బహుమతులను దీవించు, ఇవి నీ సంపద నుండి మేం పొందబోతున్నాం, 584 00:48:25,791 --> 00:48:29,375 మా ప్రభువైన ఏసు క్రీస్తు ద్వారా. ఆమెన్. 585 00:48:56,291 --> 00:48:58,916 నువ్వు అనుకుంటున్నట్టు, ఇది నా పుట్టినరోజు కాదు. 586 00:48:59,000 --> 00:48:59,833 కాదు. 587 00:49:00,375 --> 00:49:04,166 నువ్వు ఉలిక్కిపడి లేచిన ఆ గత జ్ఞాపకం, నాకు కాస్త భారంగా ఉంటోంది. 588 00:49:04,416 --> 00:49:06,416 చాలా తీవ్రంగా అనిపించింది. 589 00:49:07,500 --> 00:49:10,500 అందుకే ఇక్కడికి వచ్చి, ఎలా ఉన్నావో చూద్దామనుకున్నా. 590 00:49:11,666 --> 00:49:12,500 ఇంకా? 591 00:49:13,125 --> 00:49:14,250 నువ్వే చెప్పు. 592 00:49:15,458 --> 00:49:16,791 దుక్కలా ఉన్నాను, బాబు. 593 00:49:17,625 --> 00:49:20,250 ఇప్పుడే వేడిగా ఫ్రెంచ్ టోస్ట్ చేసుకున్నా. 594 00:49:20,333 --> 00:49:23,750 నీకూ ఒక ముక్క ఇస్తాను, కాస్త భోజన మర్యాదలు పాటిస్తానంటే. 595 00:49:23,833 --> 00:49:27,750 మరి, అది నాకు కొండ ఎక్కడం లాంటిదని నీకు తెలుసుగా, కానర్. 596 00:49:27,833 --> 00:49:30,625 పైగా ఇందాకే తిన్నా. కానీ థాంక్యూ. నువ్వు తిను. 597 00:49:30,708 --> 00:49:32,541 నువ్వు నాకు అది తెచ్చిస్తే, 598 00:49:32,625 --> 00:49:36,625 నేను హాయిగా ఇక్కడ కూర్చుని, ఈ అందమైన వాతావరణంలో తింటాను. 599 00:49:36,708 --> 00:49:37,958 పెద్ద వెధవరా నువ్వు. 600 00:49:39,666 --> 00:49:41,958 కానర్ పెంస్కీ ఇప్పుడే నా సాయం కోరాడు. 601 00:49:42,041 --> 00:49:44,875 దీన్ని నిరూపించడానికి చుట్టూ ఒక సాక్షి కూడా లేడు. 602 00:49:44,958 --> 00:49:46,958 నా అల్పాహారాన్ని చల్లబడేలా చేస్తావా? 603 00:49:47,041 --> 00:49:48,166 చకచకా కదులు, మిత్రమా! 604 00:49:48,541 --> 00:49:51,041 ఇంకా ఏమైనా చేయాలా, మహరాజు గారు? 605 00:49:54,208 --> 00:49:55,041 చేయాలి. 606 00:49:56,458 --> 00:49:57,541 ఈ పెట్టెలో ఏముంది? 607 00:49:58,166 --> 00:50:00,500 మన భవిష్యత్తు మిత్రుల నుండి కానుక. 608 00:50:00,750 --> 00:50:03,875 మేకన్, ఎడ్వర్డ్ వీటిని ముద్రించారు. దీన్ని చూడు. 609 00:50:11,041 --> 00:50:13,375 ఫ్లిన్ ముద్రించినంత చక్కగా ముద్రించి ఉండరు. 610 00:50:13,458 --> 00:50:15,083 ఫ్లిన్ నీకు కాళ్ళు ముద్రించిందా? 611 00:50:15,166 --> 00:50:16,958 లోపల పెద్ద సేకరణే ఉంది. 612 00:50:17,041 --> 00:50:20,166 వాటిపై పని చేస్తుంది కూడా. కళాఖండాల్లా ఉంటాయి. 613 00:50:20,250 --> 00:50:21,666 మంచి మనుసుంది, ఫ్లిన్‌కు. 614 00:50:21,750 --> 00:50:23,333 వాటిని ఎందుకు ఎప్పుడూ వేసుకోవు? 615 00:50:24,083 --> 00:50:27,416 కొన్నిసార్లు, ఇవన్నీ నాకోసం కాక మీ కోసమని అనిపిస్తుంది. 616 00:50:28,291 --> 00:50:30,333 జనాలకు సంతోషంగా అనిపిస్తుంది, 617 00:50:30,416 --> 00:50:32,291 నాలా ఉపయోగం లేని వాడిని చూస్తే. 618 00:50:32,375 --> 00:50:33,416 విన్నాను. 619 00:50:33,500 --> 00:50:36,875 కానీ, మనం చేసేవాటికన్నా ఇవి మరింత బాగా పనిచేస్తాయట. 620 00:50:37,375 --> 00:50:38,375 అయినా అవాస్తవమైనవి. 621 00:50:39,041 --> 00:50:40,583 ఇది చెప్పడం నాకిష్టం లేదు, 622 00:50:40,666 --> 00:50:43,666 కానీ నీకు ఇప్పట్లో నిజమైన అంగాలు పెరగవని అనుకుంటున్నా. 623 00:50:43,750 --> 00:50:45,083 నా కోసం నిజమైన అంగాలు 624 00:50:46,750 --> 00:50:49,125 వేచి చూస్తున్నాయి, భవిష్యత్తులో. 625 00:50:50,166 --> 00:50:52,625 నేను దాని గురించి ఏదో వింటున్నాను. 626 00:50:53,291 --> 00:50:55,916 గతంలోలా సెలైన్ సీసా, మూత్ర సంచి వాడతావా, ఆ? 627 00:50:58,541 --> 00:51:01,083 నీ నిరాకరణకు కొంచెం పచ్చిగా స్పందిస్తాను, 628 00:51:01,166 --> 00:51:02,541 స్పందించమని కోరుకుంటే. 629 00:51:03,166 --> 00:51:05,333 నన్నింత సంతోషంగా గతంలో ఎప్పుడు చూశావు? 630 00:51:09,875 --> 00:51:11,666 నేనొక విషయం అనుకుంటున్నాను. 631 00:51:12,041 --> 00:51:15,875 నువ్వు పేలిన తర్వాత ఆసుపత్రిలోని ఆ తొలి రోజులలో, 632 00:51:16,541 --> 00:51:18,083 నేను రావడం నీకు గుర్తుందా? 633 00:51:18,500 --> 00:51:19,333 కాస్తంత. 634 00:51:20,833 --> 00:51:22,791 అప్పుడు నువ్వు చేయమని అడిగిన పని, 635 00:51:24,791 --> 00:51:27,041 అది నన్ను మానసికంగా దెబ్బతీసింది, కానర్. 636 00:51:28,500 --> 00:51:29,416 నేను అడగటమా? 637 00:51:30,916 --> 00:51:32,250 అది నేను చేయలేకపోవడం. 638 00:51:35,791 --> 00:51:41,125 బదులుగా నన్ను మానసికంగా దెబ్బతీశావు, కాబట్టి చెల్లుకు చెల్లు అనుకుందాం. 639 00:51:41,208 --> 00:51:42,416 బదులుగా నేను ఏం చేశాను? 640 00:51:42,500 --> 00:51:44,875 మంచానికి ఎదుట గోడపై ఆ చెత్త రాసి వెళ్ళావు. 641 00:51:46,541 --> 00:51:49,916 అవును. నిన్ను మేలుకొలిపే మాట ఏదైనా ఉందంటే, 642 00:51:50,000 --> 00:51:51,708 "బర్టన్ ఇక్కడికి వచ్చాడు" అనేదే. 643 00:51:51,791 --> 00:51:55,416 ఊహించా, నువ్వు పడుకుని "చెత్త వెధవ" అని రాయటానికి ఆరాటపడుతుంటావని. 644 00:51:55,500 --> 00:51:57,041 నేనది రాసే లోపలే పంపేశారు. 645 00:51:59,583 --> 00:52:02,708 మూత్రసంచి, సెలైన్‌తో నువ్వు ప్రయత్నించాలనుకుంటున్న విషయం? 646 00:52:03,875 --> 00:52:05,541 దాన్ని చూసే ఒకానొక పద్ధతి, 647 00:52:06,291 --> 00:52:08,958 నీ ముఖంపై దిండు పెట్టడం లాంటిది. 648 00:52:09,041 --> 00:52:10,583 లేదా తుపాకీతో ఆత్మహత్యలాంటిది. 649 00:52:11,291 --> 00:52:12,958 నెమ్మదిగా జరుగుతుందంతే. 650 00:52:14,166 --> 00:52:17,208 ఛత్, బర్టన్. జీవితకాలాన్ని చూసే ఒక పద్ధతి ఏంటంటే, 651 00:52:17,291 --> 00:52:19,666 అది నెమ్మదిగా ఆత్మహత్య చేసుకోవటం లాంటిదే. 652 00:52:20,750 --> 00:52:22,208 భలే తమాషా చేస్తావు, కానర్. 653 00:52:25,000 --> 00:52:26,875 ఏమంటున్నానంటే, నేను ఆలోచించాలి, 654 00:52:26,958 --> 00:52:30,208 భవిష్యత్తుకు బదిలీ కావాలనే నీ ప్రణాళికకు సాయం చేయడానికి ముందు. 655 00:52:30,291 --> 00:52:31,125 న్యాయమే. 656 00:52:31,916 --> 00:52:35,125 ఇంతలో, నువ్వు ఈ కృత్రిమ అంగాలను ఎందుకు ప్రయత్నించవు? 657 00:52:35,791 --> 00:52:38,458 ఛత్. రేపు చూస్తాలే. 658 00:52:46,583 --> 00:52:48,291 సరదా విషయం ఒకటి చెప్పమంటావా? 659 00:52:49,291 --> 00:52:53,541 మనం చిన్నప్పుడు రాసినవి ఇంకా ఇల్లంతా అలానే ఉన్నాయి. 660 00:52:53,625 --> 00:52:58,041 మా అమ్మని "ఎంఎఫ్" ఏంటని అడిగితే, ఆమె నీకు "నా మిత్రుడు" అని చెబుతుంది. 661 00:53:01,458 --> 00:53:02,291 అది నిజమే కదా? 662 00:53:03,291 --> 00:53:08,041 అవును. నిజమే చెబుతోంది, చెత్త వెధవా. 663 00:53:15,958 --> 00:53:17,791 నువ్వు మరీ ఎక్కువ తినలేదనుకుంటా. 664 00:53:18,791 --> 00:53:19,666 ఎందుకు? 665 00:53:19,750 --> 00:53:23,333 లండన్ వాళ్ళు పిలుస్తున్నారు. మనల్ని మళ్ళీ రమ్మంటున్నారు. 666 00:53:28,583 --> 00:53:31,666 ఫరెవర్ ఫాబ్ 3డీ ముద్రణ 667 00:53:33,166 --> 00:53:35,625 -ఎక్కడికి వెళుతున్నామో తెలుసా? -తెలియదు. 668 00:53:35,708 --> 00:53:38,750 మీ ముగ్గురిని పంపమని మాత్రమే చెప్పారు. "శీఘ్రంగా." 669 00:53:38,833 --> 00:53:43,708 -ఆ మాటకు అర్థమేంటో మరి. -ప్రణాళిక, నిఘా, శత్రుస్థావరాలేవీ తెలియవు. 670 00:53:44,958 --> 00:53:49,041 -దీనికి ఏది అవసరమో నీకు తెలుసుగా. -వేగం, తీవ్రత, అలాగే... 671 00:53:49,125 --> 00:53:50,583 హింసాత్మక చర్య. 672 00:54:03,916 --> 00:54:05,583 జయహో, వెధవా. 673 00:54:07,166 --> 00:54:12,583 కనుక, మీరు చెప్పే ఈ క్వాంటమ్ సొరంగం, గతంతో సంప్రదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 674 00:54:12,666 --> 00:54:16,458 లేక ఒక గతం అని చెప్పాలి, ఎందుకంటే మీ అసలైన గతంలో మీరలా చేయలేదు. 675 00:54:17,458 --> 00:54:22,791 అది నాకు తలనొప్పి తెప్పిస్తోంది, జుబోవ్ గారు. మీకు తలనొప్పి తెప్పించదనుకుంటున్నా. 676 00:54:22,875 --> 00:54:25,000 ఇది చాలా సరళమైనది. 677 00:54:25,083 --> 00:54:27,708 సంధానం, కార్యకారణాల్లో ఓ శాఖను సృష్టిస్తుంది, 678 00:54:27,791 --> 00:54:30,166 ఈ కొత్త శాఖ కార్యకారణాలు ప్రత్యేకంగా ఉంటాయి. 679 00:54:31,250 --> 00:54:33,291 దాన్ని మేం స్టబ్ అంటాం. 680 00:54:33,375 --> 00:54:39,250 కానీ వాటిని ఎందుకలా అంటున్నారు? ఆ మాట పొడిగా, కరుకుగా, పచ్చిగా ఉంది. 681 00:54:39,333 --> 00:54:42,333 గతంలో వేరుపడిన కొత్త శాఖ అలాగే పెరగుతుందని ఆశిస్తారా? 682 00:54:42,416 --> 00:54:45,416 కచ్చితంగా అదే ఆశిస్తాం. ఏ మాట వాడాలో తెలియట్లేదు... 683 00:54:45,500 --> 00:54:46,375 సామ్రాజ్యవాదం. 684 00:54:52,583 --> 00:54:56,791 దాన్ని స్టబ్ అనే తక్కువ మాటతో పిలిస్తే అందులో మనుషుల్ని మనం వాడుకోవచ్చు. 685 00:54:56,875 --> 00:54:59,750 ఈ వలసపాలనలో మీరు జుబోవ్ గారికి తోడ్పాటు అందిస్తున్నారా? 686 00:54:59,833 --> 00:55:02,583 -మీరు, మర్ఫీ? -వాళ్ళు పుడుతున్నారు. 687 00:55:22,875 --> 00:55:26,916 ఇక మీరు, నా అంచనా ప్రకారం, శక్తివంతమైన ఫ్లిన్ ఫిషర్ కదా? 688 00:55:28,000 --> 00:55:31,083 నేను ఇన్‌స్పెక్టర్ ఐన్ స్లీ లోబీర్, నగర పోలీసు శాఖ. 689 00:55:31,166 --> 00:55:33,625 మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. 690 00:55:35,500 --> 00:55:36,708 మేడమ్. 691 00:56:00,958 --> 00:56:03,875 తర్వాత ద పెరిఫరల్‌లో 692 00:56:05,625 --> 00:56:07,041 ఇదేంటి? 693 00:56:07,125 --> 00:56:08,958 ఇది జంతువుల ఆటస్థలం. 694 00:56:10,791 --> 00:56:13,958 ఇక్కడి నుండి ఎంతో విలువైనది ఒకటి దొంగిలించబడింది. 695 00:56:17,083 --> 00:56:20,750 మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఒక అవగాహనకు రావచ్చు. 696 00:56:22,916 --> 00:56:25,583 -మనం వెళ్ళాలి! -దీనిలో నువ్వు నన్ను నమ్మితే చాలు. 697 00:56:31,500 --> 00:56:33,291 -లేపేయ్. -సమయం ముగిసింది. 698 00:58:11,458 --> 00:58:13,458 సబ్‌టైటిల్ అనువాద కర్త Pradeep Kumar Maheshwarla 699 00:58:13,541 --> 00:58:15,541 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ