1 00:00:10,260 --> 00:00:15,015 ఎమిలీ డికిన్సన్ 1830 లో అమ్హర్స్ట్, మసాచుసెట్స్ లో జన్మించింది. 2 00:00:15,098 --> 00:00:18,101 ఆమె తన జీవితమంతా తన తండ్రి ఇంట్లోనే జీవించింది. 3 00:00:18,810 --> 00:00:21,813 తన జీవితం చివరిలో, తన గది వదిలి రాలేదు. 4 00:00:22,856 --> 00:00:27,110 ఏవో కొన్ని పేరు లేకుండా ప్రచురించిన కవితలు తప్పితే, ఆమె కవితలు ప్రచురించలేదు. 5 00:00:28,946 --> 00:00:31,615 ఆమె చనిపోయినప్పుడు, ఆమె కవితలు వెలుగులోకి వచ్చాయి. 6 00:00:32,698 --> 00:00:36,495 కవిత్వపు చరిత్రలోనే చాలా విచిత్రమైన, అద్భుతమైన కవితలు 7 00:00:37,704 --> 00:00:41,875 వాటిలో దాదాపు 2,000 వరకు, పని మనిషి పెట్టెలో దాచబడ్డాయి. 8 00:01:13,824 --> 00:01:15,200 అమ్... 9 00:01:24,668 --> 00:01:27,087 ఎమిలీ! 10 00:01:27,171 --> 00:01:29,381 ఎమిలీ. నిద్రలే! 11 00:01:29,464 --> 00:01:30,674 అబ్బా! 12 00:01:32,676 --> 00:01:33,886 నువ్వు వెళ్లి నీళ్ళు తోడుకురావాలి. 13 00:01:34,928 --> 00:01:36,972 పొద్దున్న నాలుగు గంటలైంది, లవీనియా. 14 00:01:37,055 --> 00:01:38,056 నేను రాసుకుంటున్నాను. 15 00:01:38,473 --> 00:01:40,601 అమ్మ నిన్ను తీసుకురమ్మంటుంది. నిన్న నేను తెచ్చాను. 16 00:01:41,768 --> 00:01:43,228 ఆస్టిన్ ఎందుకు చేయడు? 17 00:01:44,062 --> 00:01:45,314 ఆస్టిన్ మగ పిల్లాడు. 18 00:01:48,525 --> 00:01:50,068 ఇది మరీ దారుణం. 19 00:01:54,823 --> 00:01:56,742 డికిన్సన్ 20 00:01:56,825 --> 00:01:58,744 ఎందుకంటే నేను ఆగలేను 21 00:02:19,139 --> 00:02:23,602 {\an8}ఎందుకంటే నేను మరణం కోసం ఆగలేను... 22 00:03:11,191 --> 00:03:13,443 మనకి ఈ నీళ్ళు గంట ముందు కావలిసి ఉంది. 23 00:03:13,527 --> 00:03:14,778 ఎక్కడికి వెళ్ళావు? 24 00:03:14,862 --> 00:03:17,823 అబ్బా, ఎమిలీ, ఈ బకెట్లు సగం ఖాళీగా ఉన్నాయి. 25 00:03:17,906 --> 00:03:19,491 అన్నీ పడబోశావు. 26 00:03:19,575 --> 00:03:21,910 నువ్వొక పనికిమాలిన దానివి. పనికిమాలినదానా. 27 00:03:22,536 --> 00:03:23,704 మనమొక పనిమనిషిని పెట్టుకోవచ్చు కదా? 28 00:03:24,121 --> 00:03:25,831 చచ్చినా పెట్టను. 29 00:03:25,914 --> 00:03:28,250 మనకి ఆరు గుర్రాలు ఉన్నాయమ్మా. మనం పనిమనిషిని పెట్టుకోగలం అనుకుంటా. 30 00:03:29,710 --> 00:03:31,461 ఇదిగో, విన్నీ. ఒక పువ్వు. 31 00:03:31,545 --> 00:03:32,671 నాకా? 32 00:03:32,754 --> 00:03:34,214 మీ నాన్న నన్ను పెళ్లి చేకున్నప్పుడు, 33 00:03:34,298 --> 00:03:37,551 నేను ఆయనకు మొత్తం హంప్షైర్ కౌంటీలోనే అత్యుత్తమ ఇల్లాలు దొరికిందని చెప్పాను. 34 00:03:37,634 --> 00:03:39,261 లేదు, ఇంగ్లాండ్ మొత్తంలో. 35 00:03:39,595 --> 00:03:42,598 నేను పనిమనిషిని పెట్టుకోవటం కంటే అవసరమైతే నా వేళ్లకున్న చర్మం వలిచేసుకుంటాను. 36 00:03:43,265 --> 00:03:45,684 నేను మిమ్మల్ని కూడా నాలాగే పెంచుతున్నాను. 37 00:03:46,476 --> 00:03:47,311 కానీ నేను నిజానికి... 38 00:03:47,394 --> 00:03:50,480 నువ్వు ఏదొక రోజు మంచి ఇల్లాలివి అవుతావు, ఎమిలీ డికిన్సన్. 39 00:03:50,564 --> 00:03:52,191 ఇప్పుడు, నువ్వు వెళ్లి తయారవ్వాలి. 40 00:03:52,566 --> 00:03:54,443 నిన్ను చూడటానికి ఇంకొక అబ్బాయి వస్తున్నాడు. 41 00:03:54,526 --> 00:03:55,777 ఇంకో అబ్బాయా? 42 00:03:56,111 --> 00:03:57,362 అమ్మా, వద్దు! 43 00:03:57,446 --> 00:03:59,698 ఈ అబ్బాయే నీకు భర్త కావొచ్చు. 44 00:04:00,115 --> 00:04:01,575 వినటానికి చాలా బాగుంది. 45 00:04:02,910 --> 00:04:05,412 పోయినసారి లాగా ఏ వెధవ వేషాలు వేయొద్దు. 46 00:04:05,495 --> 00:04:06,747 నేను వాళ్లకి బహుమతి ఇచ్చాను. 47 00:04:06,830 --> 00:04:09,291 నువ్వు పాపం అతని ఒళ్లో ఒక చచ్చిన ఎలుకను వేశావు. 48 00:04:09,374 --> 00:04:10,375 అవును. 49 00:04:10,751 --> 00:04:11,752 పిల్లి లాగా. 50 00:04:11,835 --> 00:04:13,962 నువ్వేం పిల్లివి కాదు, ఎమిలీ. 51 00:04:14,338 --> 00:04:15,422 లేదు. 52 00:04:15,506 --> 00:04:17,507 విచారకరంగా, నేనొక ఆడపిల్లని. 53 00:04:17,882 --> 00:04:19,551 ఆ స్వీట్లు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి. 54 00:04:21,094 --> 00:04:22,804 నన్ను చూడటానికి ఎవరూ రారేంటి? 55 00:04:23,180 --> 00:04:26,225 ఎందుకంటే నేను నీకు పెళ్లి చేయాలనుకోవడం లేదు. నువ్వు ఇంటి పని బాగా చేస్తావు. 56 00:04:26,308 --> 00:04:29,144 అంటే, కేవలం నేను నీళ్ళు బాగా మోస్తానని ముసలి పనిమనిషి లాగానే చనిపోవాలా? 57 00:04:29,686 --> 00:04:31,146 జీవితం అందరికీ ఒకేలా ఉండదు, లవీనియా. 58 00:04:51,458 --> 00:04:52,626 హలో. 59 00:04:52,709 --> 00:04:54,169 ఎమిలీ, అలా చేయకు. 60 00:04:54,503 --> 00:04:55,504 హే, ఎమిలీ. 61 00:04:56,046 --> 00:04:57,256 హే, నువ్వా. 62 00:04:57,589 --> 00:04:58,590 జార్జ్. 63 00:04:59,466 --> 00:05:00,467 హే. 64 00:05:01,718 --> 00:05:04,137 నీకు మా అమ్మాయి ముందే పరిచయమా? 65 00:05:04,847 --> 00:05:07,140 అమ్మా, తను జార్జ్. తను ఆస్టిన్ తో పాటు సాహిత్య క్లబ్ లో ఉన్నాడు. 66 00:05:07,224 --> 00:05:08,600 మేము, చాలా సార్లు కలుస్తుంటాము. 67 00:05:11,895 --> 00:05:15,816 సరే, నేను జార్జ్ కి నువ్వు... 68 00:05:15,899 --> 00:05:18,193 ...ఎంత మంచి భార్యగా ఉంటావో చెబుతున్నాను. 69 00:05:18,277 --> 00:05:21,947 నువ్వు నీ బాధ్యతలన్నీ ఎంత చక్కగా చేస్తావో చెబుతున్నాను. 70 00:05:22,614 --> 00:05:23,991 హా, అవును. నేను భలే చేస్తాను. 71 00:05:24,950 --> 00:05:26,201 ఆడపిల్లలా కూర్చో. 72 00:05:28,328 --> 00:05:30,455 జార్జ్, నీతో ఒక నిమిషం బయట మాట్లాడొచ్చా? 73 00:05:30,956 --> 00:05:32,583 - తప్పకుండా. - మంచిది. 74 00:05:32,666 --> 00:05:34,710 అమ్మ, మేము బయట గార్డెన్ లో ఉంటాము. మామీద నిఘా పెట్టకు. 75 00:05:35,502 --> 00:05:37,254 హా. సరే. 76 00:05:42,301 --> 00:05:44,344 నీను నిన్ను పెళ్లి చేసుకోనని నీకు తెలుసు, కదా? 77 00:05:45,429 --> 00:05:46,889 ఏదైనా జరగొచ్చు, ఎమిలీ. 78 00:05:46,972 --> 00:05:50,350 నువ్వు నీ కవితలో రాసినట్టుగా, "నేను ఆశల్లోనే జీవిస్తాను." 79 00:05:50,934 --> 00:05:51,935 బాగుంది. 80 00:05:52,519 --> 00:05:53,937 నా కవితలు ఎవరైనా ఉల్లేఖిస్తే నాకు ఇష్టం. 81 00:05:54,438 --> 00:05:55,939 నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు? 82 00:05:56,523 --> 00:05:59,193 నీకు అర్ధం కావట్లేదు. నేను ఎవరినీ పెళ్లి చేసుకోను. 83 00:05:59,276 --> 00:06:01,153 మీ అమ్మ అలా చెప్పట్లేదు. 84 00:06:01,862 --> 00:06:04,281 నాకు ఈ భూమి మీద ఒక లక్ష్యం ఉంది, 85 00:06:04,364 --> 00:06:07,284 అది నేను గొప్ప రచయిత అవ్వాలని. 86 00:06:08,410 --> 00:06:10,204 పెళ్ళైతే నా భర్త దాన్ని ఆపేస్తాడు. 87 00:06:11,955 --> 00:06:13,373 నేను ఆపను. 88 00:06:14,124 --> 00:06:15,334 నువ్వు ఇప్పుడు అలాగే అంటావు. 89 00:06:17,503 --> 00:06:19,671 కానీ మెల్లమెల్లగా ఆపుతావు. 90 00:06:19,755 --> 00:06:21,590 నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. 91 00:06:22,966 --> 00:06:24,801 - అయ్యో పాపం. - నీ మనసులో ఇంకెవరన్నా ఉన్నారా? 92 00:06:25,469 --> 00:06:27,596 నిజానికి, ఉన్నారు. 93 00:06:27,679 --> 00:06:29,264 ఎవరతను? నేను వాడ్ని చంపేస్తాను. 94 00:06:29,348 --> 00:06:30,974 నువ్వు అతన్ని చంపలేవు. 95 00:06:32,434 --> 00:06:33,644 అతనే మరణం. 96 00:06:34,770 --> 00:06:35,604 ఏంటి? 97 00:06:36,230 --> 00:06:37,773 నేను మరణాన్ని ప్రేమిస్తున్నాను. 98 00:06:37,856 --> 00:06:40,108 తను నన్ను ప్రతిరోజు రాత్రి గుర్రపు బండిలో బయటికి తీసుకు వెళతాడు. 99 00:06:40,526 --> 00:06:42,152 అతను చాలా మంచి వాడు. 100 00:06:42,236 --> 00:06:43,237 భలే అందగాడు. 101 00:06:51,870 --> 00:06:54,122 నువ్వొక తింగరి దానివి. 102 00:06:54,665 --> 00:06:56,792 అసలు నేను నిన్నెందుకు ప్రేమించాను? 103 00:07:01,630 --> 00:07:03,382 నేను నీకోసం ఏదైనా చేస్తాను. 104 00:07:03,465 --> 00:07:07,594 సరే, నువ్వు నాకోసం చేయగలిగేది ఒకటుంది. 105 00:07:08,136 --> 00:07:09,054 ఏంటో చెప్పు. 106 00:07:09,763 --> 00:07:11,765 నువ్వు ఆ సాహిత్య పత్రికకు ఇంకా సంపాదకుడివే కదా? 107 00:07:12,432 --> 00:07:14,351 అంటే, సహ సంపాదకుడిని. 108 00:07:14,434 --> 00:07:15,602 కానీ సంపాదకుడ్నే. 109 00:07:21,984 --> 00:07:23,360 నువ్వు నాకోసం దీన్ని ప్రచురించాలి. 110 00:07:24,069 --> 00:07:25,153 అబ్బో. 111 00:07:25,237 --> 00:07:28,282 సరే. మొత్తానికి నీ కవితల్లో ఒకదాన్ని నన్ను ప్రచురించమంటావా? 112 00:07:28,365 --> 00:07:30,492 అవును, కానీ అది పూర్తయిందో లేదో, నాకు ఇంకా తెలియదు, నేను... 113 00:07:30,576 --> 00:07:33,871 ఇదే సరైన సమయం. మా కొత్త సంచికలో కొంత చోటు ఉంది. 114 00:07:33,954 --> 00:07:35,247 - నిజమా? - నేను దీన్ని అక్కడ వేయించగలను. 115 00:07:35,330 --> 00:07:36,832 అది రేపే ప్రింటు అవుతుంది. 116 00:07:36,915 --> 00:07:38,375 - రేపా? నిజంగానా? - రేపే. 117 00:07:38,750 --> 00:07:41,044 అందరికీ ఎమిలీ డికిన్సన్ అనే పేరు తెలుస్తుంది. 118 00:07:42,963 --> 00:07:44,173 సరే, కానీ ఆగు. 119 00:07:44,256 --> 00:07:45,382 ఏంటి? 120 00:07:45,883 --> 00:07:47,092 నువ్వు నా పేరు వెయ్యొద్దు. 121 00:07:47,634 --> 00:07:48,468 ఎందుకు వద్దు? 122 00:07:49,052 --> 00:07:51,388 ఎందుకంటే ఆడవాళ్ళు ప్రచురించటానికి మా నాన్న ఒప్పుకోడు 123 00:07:51,471 --> 00:07:53,015 అబ్బా, ఆపు. 124 00:07:53,098 --> 00:07:54,183 అది వెర్రితనం. 125 00:07:54,600 --> 00:07:57,561 నువ్వొక మేధావివి ఎమిలీ. ఆయాన దాన్ని ఒప్పుకొని తీరాలి. 126 00:08:00,105 --> 00:08:03,650 నువ్వు నా ఇంటిపేరు లేక "అజ్ఞాత వ్యక్తి" లేక ఇంకేదన్నా పెట్టొచ్చుగా? 127 00:08:03,734 --> 00:08:05,360 లేదు. కుదరదు. 128 00:08:05,444 --> 00:08:06,862 ఆ పేరు నీకే దక్కాలి. 129 00:08:06,945 --> 00:08:08,780 నువ్వు మీ నాన్నకి అర్ధమయ్యేలా చెప్పాలి. 130 00:08:10,240 --> 00:08:11,325 నీకొకటి చెప్పనా? 131 00:08:13,076 --> 00:08:15,370 వేయి. వేసెయ్యి అంతే. 132 00:08:16,413 --> 00:08:19,541 నా పేరు ఇంకా వివరాలన్నిటితో ప్రచురించు. 133 00:08:20,334 --> 00:08:21,710 ధన్యవాదాలు, జార్జ్. 134 00:08:21,793 --> 00:08:23,295 సదా మీ సేవలో, మిస్ డికిన్సన్. 135 00:08:35,557 --> 00:08:36,975 అది మరీ ఘోరం. 136 00:08:37,058 --> 00:08:38,602 అవును, ఎమిలీ. 137 00:08:38,684 --> 00:08:39,852 నువ్వు మళ్ళీ చెడగొట్టావు. 138 00:08:39,937 --> 00:08:42,481 ఆమె ఏం చెడగొట్టలేదు. వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. నేను చూశా. 139 00:08:43,232 --> 00:08:44,358 ముద్దా? 140 00:08:44,441 --> 00:08:46,485 దేవుడా, అసలు నీకేం అయింది? 141 00:08:46,568 --> 00:08:48,987 నువ్వే నన్ను వీళ్ళందరి మీదికీ తోస్తూ ఉంటావు. 142 00:08:49,071 --> 00:08:50,155 నేనేమీ నిన్ను తొయ్యట్లేదు. 143 00:08:50,239 --> 00:08:52,241 అవును, తోస్తున్నావు. అది చాలా అవమానకరంగా ఉంటుంది. 144 00:08:52,324 --> 00:08:55,911 నన్ను ఏ భార్య పోయినవాడికో, అవిటి వాడికో కట్టబెడతావు. నేను అంగీకారమైన ఎవరికైనా. 145 00:08:55,994 --> 00:08:58,789 నువ్వు నన్ను ఎంత వదిలించుకుందాం అనుకుంటున్నావో అమ్హర్స్ట్ నగరమంతా తెలుసు. 146 00:08:58,872 --> 00:09:00,290 ఏంటి ఈ గోలంతా? 147 00:09:02,918 --> 00:09:05,045 అమ్మ నన్ను మళ్ళీ వదిలించుకుందామని ప్రయత్నిస్తుంది. 148 00:09:06,129 --> 00:09:10,217 నాకు 18 సంవత్సరాలకి పెళ్లయింది, ఎమిలీ. ఇక నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చింది. 149 00:09:10,717 --> 00:09:12,261 చేసుకొని బయటకి వెళ్ళమనా నీ ఉద్దేశం? 150 00:09:12,344 --> 00:09:15,013 అవును, అంతే. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే అదే జరిగేది. 151 00:09:15,097 --> 00:09:17,391 నాకు మొగుడు రావాలని ఎవరూ పట్టించుకోరేంటి? 152 00:09:17,474 --> 00:09:20,352 నాకు సంబంధించినంత వరకూ ఎమిలీ ఎవరినీ పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు. 153 00:09:22,020 --> 00:09:23,355 - ధన్యవాదాలు, నాన్నా. - అమ్. 154 00:09:23,438 --> 00:09:26,608 దేవుడా, కనీసం ఎవరొకళ్ళు నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూడట్లేదు. 155 00:09:26,692 --> 00:09:30,571 అంటే, ఇంక ఎప్పటికీ దాన్ని ఇక్కడే మనతోనే ఉంచుకుందామంటావా? 156 00:09:31,280 --> 00:09:33,490 - రోజంతా ఏమీ చేయకుండా? - నేను చాలా చేస్తాను. 157 00:09:33,574 --> 00:09:35,409 అబ్బా. ఏం చేస్తావు? 158 00:09:35,492 --> 00:09:37,744 ఆ పక్షి గూళ్ళన్నీ కనిపెట్టింది నేనే. 159 00:09:41,331 --> 00:09:43,166 సరే, ఇంక ఆపి ఇక్కడనుంచి వెళ్ళండి 160 00:09:43,250 --> 00:09:46,503 నేను నా పైప్ కాలుస్తూ ప్రశాంతంగా న్యూస్ పేపర్ చదువుకోవాలి, సరేనా? 161 00:09:47,337 --> 00:09:48,422 అలాగే. 162 00:09:48,505 --> 00:09:50,507 మాకు కూడా వంటగదికి వెళ్ళే పని ఉందిలే. 163 00:09:50,591 --> 00:09:52,342 అమ్మాయిలూ, నాతో రండి. 164 00:09:52,426 --> 00:09:53,719 నేను రావాలా? 165 00:09:54,094 --> 00:09:56,138 నీ పద్ధతేమీ బాలేదు, పిల్లా. 166 00:09:56,722 --> 00:09:59,600 24 గంటలూ ఇంటి పనులే చేయటం నాకు ఇష్టం లేదు 167 00:10:00,767 --> 00:10:02,561 మరి ఇంకేం చేస్తావు? 168 00:10:04,396 --> 00:10:06,899 నేను... ఊరికే ఆలోచిస్తాను. 169 00:10:07,983 --> 00:10:10,444 ఆమెకి కాస్త విశ్రాంతి ఇవ్వు. 170 00:10:10,861 --> 00:10:12,112 పర్లేదులే. 171 00:10:12,196 --> 00:10:13,197 ధన్యవాదాలు, నాన్నా. 172 00:10:14,072 --> 00:10:15,073 నువ్వు నా హీరోవి. 173 00:10:19,453 --> 00:10:21,455 నీకు దాని వైపు మాట్లాడటం ఇష్టం కదా? 174 00:10:22,080 --> 00:10:24,583 నువ్వు దీనికి బాధ పడతావు, అది పిచ్చిది. 175 00:10:24,666 --> 00:10:26,877 ఆమెకి పద్ధతి గల ఆడపిల్లలా ఎలా నడుచుకోవాలో తెలియదు, 176 00:10:26,960 --> 00:10:29,213 తను కుటుంబం పరువు తీస్తుంది. 177 00:10:54,196 --> 00:10:55,364 ఏమైంది, చెల్లమ్మా? 178 00:10:56,114 --> 00:10:58,367 ఏమీ లేదు, అన్నయ్యా. ఊరికే కూర్చున్నా. 179 00:10:58,450 --> 00:11:00,536 నువ్వు ఇంకో పెళ్లి కొడుకుని వద్దన్నావని విన్నాను. 180 00:11:00,619 --> 00:11:02,412 అవును. నాకు అది నచ్చదు. 181 00:11:02,496 --> 00:11:07,042 సరే, పెళ్లి విషయానికి సంబంధించి నా దగ్గర ఒక వార్త ఉంది. 182 00:11:07,125 --> 00:11:08,126 ఏం వార్త? 183 00:11:08,794 --> 00:11:10,087 నేను సూ ని పెళ్లి చేసుకోమని అడిగాను. 184 00:11:10,504 --> 00:11:12,089 దానికి ఆమె ఒప్పుకుంది. 185 00:11:12,172 --> 00:11:14,341 అబ్బా! 186 00:11:16,176 --> 00:11:17,052 అమ్మా! 187 00:11:19,429 --> 00:11:20,556 ఏంటి? 188 00:11:20,639 --> 00:11:22,015 నువ్వు సూ ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు! 189 00:11:22,099 --> 00:11:24,393 - ఎందుకు? - ఆస్టిన్, ఆమె నా ప్రాణ స్నేహితురాలు. 190 00:11:24,476 --> 00:11:27,104 చూడు, ఎమిలీ, ఇప్పుడేమీ పిచ్చిగా మాట్లాడకు. 191 00:11:27,187 --> 00:11:28,355 ఇది సరైన సమయం కాదు. 192 00:11:28,438 --> 00:11:29,982 సూ అక్క, మేరీ, చనిపోయింది. 193 00:11:30,065 --> 00:11:31,108 ఏంటి? 194 00:11:31,191 --> 00:11:33,193 కానీ... ఆమె చాలా ఆరోగ్యంగా ఉండేది. 195 00:11:33,277 --> 00:11:36,864 నాకు తెలుసు. కానీ ఆమెకు మిగతా వాళ్ళ లాగానే టైఫాయిడ్ సోకి చనిపోయింది. 196 00:11:37,322 --> 00:11:39,116 దేవుడా. పాపం సూ. 197 00:11:39,199 --> 00:11:43,203 అవును, అందుకే... ఆమె పరిస్థితిని అర్ధం చేసుకో. సరేనా? 198 00:11:43,287 --> 00:11:47,040 నా ప్రాణ స్నేహితురాలి పరిస్థితిని అర్ధం చేసుకోమని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. 199 00:11:47,124 --> 00:11:49,668 నాకు కాబోయే భార్య పరిస్థితిని అర్ధం చేసుకోమని చెబుతున్నాను. 200 00:11:56,300 --> 00:11:58,343 ఎందుకంటే నేను మరణం కోసం ఆగలేను 201 00:12:00,179 --> 00:12:02,181 మేము నీ విషయంలో చాలా సంతోషిస్తున్నాం. 202 00:12:03,223 --> 00:12:07,436 అంటే, మాకు మీ అక్క విషయంలో చాలా బాధ ఉంది, సూ. 203 00:12:08,687 --> 00:12:11,023 కానీ మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మాకు చాలా ఆనందంగా ఉంది. 204 00:12:11,940 --> 00:12:14,860 అయితే, ఏమనుకుంటున్నావు ఆస్టిన్? 205 00:12:14,943 --> 00:12:16,570 హా, అవును, చెప్పు నాన్నా. 206 00:12:16,653 --> 00:12:19,698 అంటే, ఇంకా ఏమీ అనుకోలేదు, కానీ... 207 00:12:20,490 --> 00:12:23,493 మిచిగన్ లో ఒక కంపెనీ ఉంది, 208 00:12:23,577 --> 00:12:26,330 వాళ్ళు నాకొక ఉద్యోగం ఇస్తామన్నారు. 209 00:12:27,748 --> 00:12:30,250 ఇంకా సూ కి అక్కడొక బంధువు కూడా ఉంది, కాబట్టి... 210 00:12:32,294 --> 00:12:33,462 కాబట్టి ఏంటి? 211 00:12:34,254 --> 00:12:38,675 కాబట్టి మేము డెట్రాయిట్ కి వెళ్లిపోదాం అని ఆలోచిస్తున్నాం. 212 00:12:40,928 --> 00:12:42,930 నిజానికి నాకు అది చాలా సంతోషంగా ఉంది. 213 00:12:43,013 --> 00:12:44,306 నేనలా అనుకోవటం లేదు. 214 00:12:45,057 --> 00:12:48,018 నువ్వు నా కంపెనీ లో చేరి ఇక్కడే అమ్హర్స్ట్ లోనే ఉండాలి. 215 00:12:48,101 --> 00:12:49,186 ఏంట్... 216 00:12:49,853 --> 00:12:53,023 కానీ, నాన్నా, నేనిప్పుడు చెప్పినట్టుగా నాకు పశ్చిమం వైపుకు వెళ్లాలని ఉంది. 217 00:12:53,106 --> 00:12:55,609 సోది ఆపు, నువ్వు అంత దూరాన ఉండటం మాకు ఇష్టం లేదు. 218 00:12:55,692 --> 00:12:57,569 ఇది అమ్హర్స్ట్. నువ్వొక డికిన్సన్ వి. 219 00:12:57,653 --> 00:13:01,073 మీ తాతగారు అంతకముందు వాళ్ళ నాన్న గారు ఇక్కడే, ఈ ఇంట్లోనే ఉన్నారు. 220 00:13:01,156 --> 00:13:04,576 అయితే ఏమంటారు? సూ, నేను పెళ్లి చేసుకొని పైన మేడ మీద ఉండాలా? 221 00:13:04,660 --> 00:13:06,161 అలా ఏం కాదు. అర్ధం లేకుండా మాట్లాడకు. 222 00:13:06,245 --> 00:13:08,539 - నువ్వు పక్కింట్లో ఉండు. - పక్కింట్లోనా? 223 00:13:08,622 --> 00:13:09,456 ఏంటి? 224 00:13:09,540 --> 00:13:11,792 ఏంటి ఆ ఇరుకు ఇళ్ళల్లోనా? 225 00:13:11,875 --> 00:13:13,252 ఆ గుర్రాలను మేపే కురాళ్ళతోనా? 226 00:13:13,335 --> 00:13:15,379 ఆస్టిన్, ఊరుకో. 227 00:13:15,462 --> 00:13:18,632 పక్కన ఉన్న స్థలం అమ్మకానికి వచ్చింది. నేను దాన్ని కొందామనుకుంటున్నాను. 228 00:13:18,715 --> 00:13:20,092 మేము నీకు ఇల్లు కట్టిస్తాం. 229 00:13:20,175 --> 00:13:23,053 చాలా అధునాతనమైన, అద్భుతమైన ఇల్లు. 230 00:13:23,136 --> 00:13:25,180 నువ్వే దగ్గరుండి కట్టించుకోవచ్చు. 231 00:13:25,639 --> 00:13:27,140 రాబోయే ఎండా కాలం లోపు పూర్తి అవుతుంది. 232 00:13:27,224 --> 00:13:29,101 అది నీ పెళ్లి కానుక అనుకో. 233 00:13:29,184 --> 00:13:30,185 ఆస్టిన్. 234 00:13:32,020 --> 00:13:33,021 చూడు. 235 00:13:35,065 --> 00:13:36,108 ఏంటి? 236 00:13:39,695 --> 00:13:41,196 సూ కోసం. 237 00:13:50,497 --> 00:13:52,499 {\an8}ఆస్టిన్. ఇది చదవకు. సూ కి ఇవ్వు. 238 00:14:02,176 --> 00:14:06,013 {\an8}నన్ను తోటలో కలువు. 239 00:14:21,361 --> 00:14:22,905 ఇదేమన్నా వెటకారమా? 240 00:14:23,363 --> 00:14:25,616 నువ్వు మా అన్నని పెళ్లి చేసుకుంటున్నావా. నీకేమన్నా పిచ్చా? 241 00:14:25,699 --> 00:14:29,244 నేను ఇంకేం చేయాలి ఎమిలీ? నా కుటుంబమంతా చనిపోయారు. 242 00:14:29,328 --> 00:14:31,788 అవును, నాకు తెలుసు, నాకు కూడా ఆ విషయంలో చాలా బాధగా ఉంది. 243 00:14:31,872 --> 00:14:32,873 కానీ ఆస్టిన్? 244 00:14:34,124 --> 00:14:35,375 నీకు అతనంటే ఇష్టం కూడా లేదు! 245 00:14:35,459 --> 00:14:37,544 అతని అతితెలివి నీకు నచ్చదని నాతో అన్నావు. 246 00:14:38,712 --> 00:14:41,006 ఇంకా, మనం అసలు ఎప్పటికీ పెళ్లి చేసుకోమని అనుకున్నానే. 247 00:14:41,089 --> 00:14:43,675 మనిద్దరం కలిసి పెద్దయ్యాక గొప్ప రచయితలు అవుతాము అనుకున్నాను. 248 00:14:43,759 --> 00:14:47,721 అవి మనకి 14 ఏళ్ళున్నప్పుడు అనుకున్న చత్త మాటలు. 249 00:14:47,804 --> 00:14:51,058 అయినా అప్పటికే నాకది అబద్ధమని తెలుసు. నేను నీలాగా కాదు, ఎమిలీ. 250 00:14:51,141 --> 00:14:53,018 నేను డబ్బులో పెరగలేదు. 251 00:14:53,101 --> 00:14:55,145 నాకు నీలాగా మంచి జీవితం దొరకలేదు. 252 00:14:57,481 --> 00:14:59,566 నువ్వు నా జీవితం మంచిది అనుకుంటున్నావా? 253 00:15:01,026 --> 00:15:02,444 అసలు నేను నీకు తెలుసా? 254 00:15:03,529 --> 00:15:06,031 ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని. 255 00:15:06,573 --> 00:15:07,783 నేను నిరుపేదని. 256 00:15:08,700 --> 00:15:11,453 నేను ఆస్టిన్ ని పెళ్లి చేసుకోకపోతే, తిండికి కూడా లేక చనిపోతాను. 257 00:15:24,466 --> 00:15:25,926 మేరీ గురించి నాకు చాలా బాధగా ఉంది. 258 00:15:29,429 --> 00:15:30,889 నాకు తనంటే నిజంగా ఇష్టం. 259 00:15:32,182 --> 00:15:34,351 అవును, నాకు కూడా తనంటే ఇష్టం. నా అక్క చెల్లెళ్ళలో తనే ఇష్టం. 260 00:15:36,562 --> 00:15:39,022 సరే, అయితే నువ్వు ఆస్టిన్ ని పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి... 261 00:15:42,234 --> 00:15:43,902 నేను నీకు తోబుట్టువుని అవుతాను. 262 00:15:49,157 --> 00:15:51,243 నాకొక మాటివ్వు, సూ. 263 00:15:52,703 --> 00:15:54,329 సరే, నాకు రెండు విషయాల్లో మాట ఇవ్వు. 264 00:15:57,082 --> 00:16:01,086 నువ్వు మిచిగన్ కు వెళ్లిపోనని. 265 00:16:10,429 --> 00:16:12,723 నువ్వు ఎప్పటికీ తనకంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తానని. 266 00:16:14,600 --> 00:16:16,351 మొదటి దాని విషయం అయితే, 267 00:16:17,186 --> 00:16:19,396 అది పూర్తిగా ఆస్టిన్ నిర్ణయమే. 268 00:16:22,024 --> 00:16:23,734 కానీ రెండవది అయితే... 269 00:16:25,694 --> 00:16:26,695 చెప్పు? 270 00:16:28,322 --> 00:16:29,323 అంటే... 271 00:16:31,325 --> 00:16:33,660 దాని గురించి నాకు పెద్ద పట్టింపు లేదు. 272 00:17:02,231 --> 00:17:03,315 నేను నిన్నే ప్రేమిస్తాను. 273 00:17:23,335 --> 00:17:24,336 - సూ. - సూ. 274 00:17:24,837 --> 00:17:25,838 ఆగండి. 275 00:17:26,588 --> 00:17:28,131 ఆగండి. సూ! 276 00:17:28,214 --> 00:17:29,299 నువ్వు ఎక్కడున్నావు? 277 00:17:45,858 --> 00:17:47,693 {\an8}అతను నాకోసం దయతో ఆగాడు... 278 00:17:54,658 --> 00:17:56,618 ఎమిలీ, నువ్వు ఏం చూస్తున్నావు? 279 00:17:57,786 --> 00:17:58,787 మరణం. 280 00:18:03,000 --> 00:18:04,168 అమ్... 281 00:18:07,796 --> 00:18:09,631 ఏం లేదు, లవీనియా. 282 00:18:09,715 --> 00:18:11,383 సరే. ఇంటికి వెళదాం. 283 00:18:13,218 --> 00:18:15,345 అంత్యక్రియలు బాగా జరిగాయి, కదా? 284 00:18:15,804 --> 00:18:17,347 నావి ఇంకా బాగుంటాయి. 285 00:18:17,848 --> 00:18:21,977 నువ్వు నగరంలో ఏ అమ్మయినైనా కోరుకోవచ్చు, కానీ నువ్వు సూ గిల్బర్ట్ ని ఎంచుకున్నావా? 286 00:18:22,060 --> 00:18:23,145 ఎందుకు? 287 00:18:23,228 --> 00:18:25,856 ఎందుకంటే నన్ను కోరుకోని ఒకే ఒక్క అమ్మాయి తనే. 288 00:18:25,939 --> 00:18:27,316 హా, నేను అది అర్ధం చేసుకోగలను. 289 00:18:27,399 --> 00:18:29,902 మీ చెల్లి కూడా ఏమీ పట్టనట్టు ఉంటుంది. 290 00:18:29,985 --> 00:18:32,988 "ఏమీ పట్టనట్టా." భలే చెప్పావు. 291 00:18:33,071 --> 00:18:34,865 - అదొక పిచ్చిది. - ఆమె ఒక మేధావి. 292 00:18:34,948 --> 00:18:36,909 అందరూ అలా అంటుంటే విని విసుగొస్తుంది. 293 00:18:40,954 --> 00:18:42,289 హలో, అమ్మాయిలూ. 294 00:18:42,873 --> 00:18:45,209 నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, జార్జ్? 295 00:18:45,292 --> 00:18:48,712 సూ, ఇలా రా. నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. 296 00:18:51,632 --> 00:18:53,509 పాపా, అది అయిపోయింది. 297 00:18:54,092 --> 00:18:56,386 నీ కవిత. అది ది ఇండికేటర్ లో ప్రచురించబడింది. 298 00:18:56,470 --> 00:18:58,680 నేను పెర్సి షెల్లీ గురించి రాసిన దాని పక్కనే వస్తుంది. 299 00:18:58,764 --> 00:19:01,975 అది ప్రింటింగ్ కు వెళ్ళింది. వచ్చే వారం బయటికొస్తుంది. 300 00:19:02,059 --> 00:19:04,770 నువ్వు ఇప్పుడు కొంచం ప్రసిద్ధి చెందుతావు, ఎమిలీ డికిన్సన్. 301 00:19:07,606 --> 00:19:09,441 ఎమిలీ? ఏమైంది? 302 00:19:10,734 --> 00:19:11,735 నాకు కొంచం... 303 00:19:13,028 --> 00:19:14,154 భయంగా ఉంది. 304 00:19:14,238 --> 00:19:15,239 నీకా? 305 00:19:15,948 --> 00:19:17,658 నీకు అసలు ఏదన్నా భయం లేదుగా. 306 00:19:17,741 --> 00:19:19,660 నీకసలు భయమంటేనే తెలియదుగా. 307 00:19:24,957 --> 00:19:27,376 నాకు మా నాన్న ఎలా ప్రతిస్పందిస్తారో అర్ధం కావట్లేదు. 308 00:19:27,459 --> 00:19:29,586 నిజమా? ఊరుకో. 309 00:19:29,670 --> 00:19:32,714 నువ్వు ఎంత తెలివైన దానివో ఆయనకు తెలియాలి. 310 00:19:32,798 --> 00:19:35,592 దానికి ఆయన అడ్డు పడాలి అనుకోడు. 311 00:19:35,676 --> 00:19:36,969 అవునా? 312 00:19:41,348 --> 00:19:42,641 ఎమిలీ! 313 00:19:43,058 --> 00:19:44,434 ఎమిలీ! 314 00:19:44,768 --> 00:19:47,145 వచ్చి వంట చేయి! 315 00:19:48,689 --> 00:19:49,898 నేను వెళ్ళాలి. 316 00:19:52,025 --> 00:19:53,652 ధన్యవాదాలు, జార్జ్. 317 00:20:24,224 --> 00:20:25,893 చికెన్ చాలా బాగుంది, మిసెస్. డికిన్సన్. 318 00:20:25,976 --> 00:20:28,770 - హా. - హా, అవును, చాలా బాగుంది అమ్మ. 319 00:20:29,813 --> 00:20:32,191 అయితే, నీ చెల్లెళ్లకి థాంక్స్ చెప్పు. వాళ్ళే సహాయం చేశారు. 320 00:20:32,274 --> 00:20:33,358 మాలో ఒకళ్ళే చేశారు. 321 00:20:33,859 --> 00:20:36,862 - అమ్మాయిలూ. - చాలు, చాలు, ఇప్పుడు వినండి. 322 00:20:37,487 --> 00:20:39,281 నా దగ్గర ఒక సంతోషకరమైన వార్త ఉంది. 323 00:20:39,364 --> 00:20:43,493 మీ అందరికీ తెలిసిందే, నేను చేస్తున్న లా ప్రాక్టీస్ ఇంకా 324 00:20:43,577 --> 00:20:47,122 అమ్హర్స్ట్ కాలేజీలో ట్రెజరర్ గా కొనసాగటంతో పాటు, 325 00:20:47,206 --> 00:20:51,126 నేను రెండు విడతలు మసాచుసెట్స్ హౌస్ అఫ్ రిప్రజంటేటివ్స్ లో పని చేశాను. 326 00:20:51,210 --> 00:20:55,797 కానీ, ఇప్పుడు నేను ఇంకాస్త పెద్దదాని మీద కన్నేశాను. 327 00:20:56,882 --> 00:20:58,800 నేను కాంగ్రెస్ కు పోటీ చేయాలనుకుంటున్నాను. 328 00:20:59,343 --> 00:21:01,470 - నాన్నా, అది బ్రహ్మాండం. - మంచి ఆలోచన, నాన్న. 329 00:21:01,553 --> 00:21:03,931 ధన్యవాదాలు. మీ ఉత్సాహాన్ని మెచ్చుకుంటున్నాను. 330 00:21:04,014 --> 00:21:06,058 మీ అమ్మకి ఈ ఆలోచన అస్సలు నచ్చలేదు. 331 00:21:06,141 --> 00:21:08,894 మీరు అంత తరచుగా ఇల్లు వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. 332 00:21:08,977 --> 00:21:10,729 అభ్యర్దులు ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి. 333 00:21:10,812 --> 00:21:12,981 అంటే, మనం జనాలకి తెలిసి వోట్లు పడాలంటే తిరగాలి మరి, కాదా? 334 00:21:13,065 --> 00:21:14,775 వోట్లు ఇంకా మన రాజకీయ భావజాలం తెలియాలిగా. 335 00:21:14,858 --> 00:21:17,486 నాన్నా, మీరు బానిసత్వానికి వ్యతిరేకమా? 336 00:21:17,819 --> 00:21:23,116 నేను అది చెప్పలేను. నేను ఇప్పుడే దాని గురించి ఒక నిర్ణయం తెసుకోలేను. 337 00:21:23,200 --> 00:21:26,036 నా ఉద్దేశంలో బానిసత్వం తప్పే. 338 00:21:26,119 --> 00:21:27,496 కానీ నేను రాజీపడటం కూడా మంచిదని నమ్ముతాను. 339 00:21:27,579 --> 00:21:30,707 నేను బానిసత్వం యుద్ధం చేయాల్సినంత విషయమేమీ కాదనుకుంటాను. 340 00:21:30,791 --> 00:21:32,251 బాగా చెప్పారండీ. 341 00:21:32,334 --> 00:21:33,293 అవును. 342 00:21:33,710 --> 00:21:35,546 కొన్నిసార్లు నాకు బానిసలాగా అనిపిస్తుంది. 343 00:21:37,756 --> 00:21:40,133 నువ్వు బాగా పాడైపోయావు, ఎమిలీ. 344 00:21:40,217 --> 00:21:41,385 బానిసలకంటే ఘోరంగా. 345 00:21:41,718 --> 00:21:46,265 అది కొంచం క్లిష్టమైనదే, కానీ ఏది ఏమైనా మనం యూనియన్ ని ఐక్యంగా ఉంచాలి. 346 00:21:46,348 --> 00:21:47,933 - అదే నా మేనిఫెస్టో. - ఓహో. 347 00:21:48,016 --> 00:21:51,186 అదీ ఇంకా రైలు మార్గాన్ని అమ్హర్స్ట్ కు తీసుకురావటం. అది కూడా. 348 00:21:52,062 --> 00:21:54,731 హా, రైలు మార్గమా? అది ఆకట్టుకుంటుంది. 349 00:21:54,815 --> 00:21:56,733 అవును, లవీనియా, ఒకవేళ నేను గెలిస్తే, 350 00:21:56,817 --> 00:21:59,945 నీ బెడ్ రూమ్ కిటికీ నుంచి నువ్వు ట్రైన్ శబ్దం వినొచ్చు. 351 00:22:00,028 --> 00:22:01,780 అదొక పీడ కలలా అనిపిస్తుంది. 352 00:22:01,864 --> 00:22:03,824 సరే, అభినందనలు, నాన్న గారు. 353 00:22:03,907 --> 00:22:06,785 ఇప్పుడు, మేము కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము. 354 00:22:07,828 --> 00:22:13,458 సూ, నేను మాట్లాడుకున్నాం. మేము డెట్రాయిట్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. 355 00:22:14,042 --> 00:22:15,043 మేము ఇక్కడే అమ్హర్స్ట్ లోనే ఉంటున్నాము, 356 00:22:15,127 --> 00:22:16,753 - కుటుంబంతో కలిసి. - మంచిది. మంచిది. 357 00:22:16,837 --> 00:22:18,463 ఇది చాలా మంచి విషయం. 358 00:22:18,547 --> 00:22:19,423 - అబ్బబ్బ! - బ్రహ్మాండం. 359 00:22:19,506 --> 00:22:22,134 నేను ప్రచారంలో ఉన్నప్పుడు నువ్వు కంపెనీ పనులు చూసుకోవచ్చు. 360 00:22:22,217 --> 00:22:24,094 ఇంకా మనం పెళ్లి చాలా ఘనంగా చేద్దాం. 361 00:22:24,469 --> 00:22:27,347 మనం అందరు డికిన్సన్ ఇంకా నార్క్రోస్స్ బంధువులందర్నీ ఆహ్వానిద్దాం. 362 00:22:27,431 --> 00:22:29,850 ఇంకా సూ, మీ మొత్తం కుటుంబం రావాలి. 363 00:22:30,893 --> 00:22:33,020 నా కుటుంబమంతా చనిపోయారు. 364 00:22:35,063 --> 00:22:36,982 సరే, అయినా కూడా ఘనంగా చేద్దాం. 365 00:22:38,066 --> 00:22:39,234 చెప్పు ఎమిలీ, ఏమిటి? 366 00:22:40,861 --> 00:22:42,779 నేను కూడా ఒక విషయం చెప్పాలి. 367 00:22:43,655 --> 00:22:46,658 అది అంత అద్భుతమైనదేమి కాదు. 368 00:22:47,242 --> 00:22:52,748 అంటే మీరు పోటీ చేయటం, మీ పెళ్లి లాంటి వాటితో పోలిస్తే. 369 00:22:52,831 --> 00:22:54,416 సరే, మరి, ఏంటది? 370 00:22:58,879 --> 00:23:02,174 నేను రాసిన ఒక కవిత... 371 00:23:03,926 --> 00:23:07,262 కాలేజీ మ్యాగజిన్ లో ప్రచురించబడుతుంది. 372 00:23:16,188 --> 00:23:18,273 నువ్వు చెప్పింది సరిగ్గా విన్నట్టు లేను. 373 00:23:21,485 --> 00:23:23,070 మళ్ళీ ఒకసారి చెబుతావా? 374 00:23:24,279 --> 00:23:26,532 నా... నా కవిత... 375 00:23:27,991 --> 00:23:29,493 ప్రచురించబడుతుంది. 376 00:23:30,077 --> 00:23:31,370 నీకెంత ధైర్యం. 377 00:23:32,454 --> 00:23:35,666 నేను ఆడవాళ్ళు సాహిత్యంలో పేరు సంపాదించటాన్ని 378 00:23:36,291 --> 00:23:39,753 నేను ఒప్పుకోనని నీకు 379 00:23:39,837 --> 00:23:41,588 చెప్పానా లేదా, ఎమిలీ? 380 00:23:41,672 --> 00:23:43,215 ఇప్పుడు నువ్వు నీ ఇష్టానుసారం చేశావు! 381 00:23:44,383 --> 00:23:46,260 ప్రచురించటాన్ని ఆపే మార్గం ఏమైనా ఉందా? 382 00:23:47,553 --> 00:23:49,304 అది ఇప్పటికే ప్రింట్ కు వెళ్ళిపోయింది. 383 00:23:49,388 --> 00:23:52,724 దేవుడా. దౌర్భాగ్యుయురాలా. మీ అమ్మ నిజమే చెప్పింది. 384 00:23:52,808 --> 00:23:57,020 మేము నీకు చాలా స్వేచ్చనిస్తే నువ్వు దాన్ని అలుసుగా తీసుకున్నావు. 385 00:23:57,104 --> 00:23:58,522 ఇది అస్సలు సరైన సమయం కాదు, ఎమిలీ. 386 00:23:58,605 --> 00:24:03,277 నువ్వు ఇలా ఘోరంగా ప్రవర్తించటానికి ఇది సరైన సమయం కానే కాదు! 387 00:24:03,694 --> 00:24:05,404 దేవుడా! 388 00:24:05,487 --> 00:24:07,573 నువ్వు డికిన్సన్ వంశానికి ఉన్న మంచి పేరు చెడగొడతావు. 389 00:24:12,244 --> 00:24:14,204 పదండి. 390 00:24:19,585 --> 00:24:22,171 డికిన్సన్ వారు ఇక్కడ అమ్హర్స్ట్ లో 200 సంవత్సరాలుగా ఉన్నారు. 391 00:24:22,254 --> 00:24:24,381 ఈ నగరం ఇలా ఉండేలా చేసింది మనమే. 392 00:24:24,840 --> 00:24:26,425 అది అందరికీ తెలుసు. 393 00:24:26,508 --> 00:24:27,801 కానీ మీ తాతయ్య... 394 00:24:30,387 --> 00:24:32,639 తాగి అప్పులు చేసాడు. 395 00:24:32,723 --> 00:24:37,519 అయన మన పూర్వీకులు కష్టపడి సంపాదించినదంతా దాదాపు నాశనం చేసేసాడు. 396 00:24:37,603 --> 00:24:39,938 నేను నా జీవితమంతా ఆయన పోగొట్టిన ప్రతిష్ట తిరిగి సంపాదించటానికే గడిపాను. 397 00:24:40,022 --> 00:24:42,191 నేను త్యాగాలు చేసి డబ్బు చాలా పొదుపుగా వాడాను. 398 00:24:42,274 --> 00:24:46,069 నా సొంత కూతురే నా కష్టమంతా పాడు చేయటానికి నేను ససేమిరా ఒప్పుకోను! 399 00:24:47,529 --> 00:24:51,116 నీ ఈ పిచ్చితనాన్ని మేమిక ఎంతమాత్రం ఒప్పుకోము! 400 00:24:51,200 --> 00:24:53,368 నువ్వు మీ అమ్మ లాగానే ఇంటి పనులు చేయాలి. 401 00:24:53,785 --> 00:24:56,163 నువ్వు అక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 402 00:24:56,246 --> 00:24:57,247 నువ్వు చూశావా? 403 00:24:57,748 --> 00:25:00,250 ఈ పళ్ళెం ఇక్కడ విరిగిపోయింది. చూశావా? 404 00:25:01,793 --> 00:25:03,504 నువ్వేగా టాబుల్ సర్దింది? 405 00:25:06,381 --> 00:25:09,009 నువ్వు ఇంటి యజమానికి విరిగిన పళ్ళెం ఇస్తావా? 406 00:25:13,263 --> 00:25:15,599 నీకు శిక్షగా నువ్వు ఇక్కడంతా శుభ్రం చేయి. 407 00:25:16,350 --> 00:25:17,601 ఇంకా వంటగదిలో కూడా. 408 00:25:20,646 --> 00:25:21,855 ఒంటరిగా. 409 00:26:15,409 --> 00:26:16,535 నిన్ను కలవటం సంతోషం. 410 00:26:18,954 --> 00:26:19,955 నువ్వు ఆలస్యంగా వచ్చావు 411 00:26:21,081 --> 00:26:23,375 చాలా మందికి అసలు నేను రాకపోతేనే సంతోషం. 412 00:26:25,002 --> 00:26:26,003 నాకు కాదు. 413 00:26:27,838 --> 00:26:29,214 నాకు నిన్ను ఎప్పుడూ చూడాలని ఉంటుంది. 414 00:26:30,549 --> 00:26:31,592 అమ్. 415 00:26:35,804 --> 00:26:40,601 అయితే, నీ కవితలు ప్రచురిస్తున్నారన్నమాట. 416 00:26:41,310 --> 00:26:42,311 లేదు. 417 00:26:42,811 --> 00:26:44,229 మా నాన్న దాన్ని జరగనివ్వడు. 418 00:26:44,771 --> 00:26:46,899 ఇంక దాన్ని ఆపటం దాదాపు కుదరదని నువ్వు చెప్పినట్టు గుర్తుంది. 419 00:26:47,482 --> 00:26:50,777 అవసరమైతే మా నాన్న ప్రతి కాపీని తగలబెట్టేస్తాడు. 420 00:26:50,861 --> 00:26:54,406 "డికిన్సన్ పేరు చెడగొట్టకుండా" ఆపటానికి ఆయన ఏదైనా చేస్తారు. 421 00:26:54,823 --> 00:26:55,866 ప్రియతమా... 422 00:26:58,577 --> 00:27:01,663 200 ఏళ్ల తరువాత కూడా ప్రజలు మాట్లాడుకునే డికిన్సన్ వి నువ్వొక్క దానివే అవుతావు. 423 00:27:03,498 --> 00:27:04,666 నేను నీకు మాటిస్తున్నాను. 424 00:27:05,334 --> 00:27:07,377 నా కవితలు ఎప్పటికీ ప్రచురించకపోయినా కూడానా? 425 00:27:07,461 --> 00:27:10,172 ప్రచారం ఇంకా అమరత్వం ఒకటి కాదు. 426 00:27:12,007 --> 00:27:13,425 అమరత్వం పెద్ద విషయం కాదు. 427 00:27:14,134 --> 00:27:18,263 దానికి కావలసిందల్లా మంచిగా ఉండటం ఇంకా చక్కగా మెలిగితే స్వర్గానికి వెళ్ళొచ్చు. 428 00:27:19,431 --> 00:27:21,266 చూడు, నాకు కావాల్సింది అది కాదు. 429 00:27:22,309 --> 00:27:25,896 నీలాంటి అమరత్వం నియమాలు పాటించటం వల్ల రాదు. 430 00:27:25,979 --> 00:27:27,981 అది నియమాలు పాటించకపోవటం వల్ల వస్తుంది. 431 00:27:31,735 --> 00:27:33,111 నువ్వు నాకోసం ఎప్పుడు వస్తావు? 432 00:27:34,446 --> 00:27:36,532 నేను నీకోసం ప్రతి రాత్రి వస్తాను, ప్రియతమా. 433 00:27:37,324 --> 00:27:39,076 ఇలా కేవలం షికారు కోసం కాదు. 434 00:27:39,618 --> 00:27:42,246 నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడానికి. 435 00:27:46,583 --> 00:27:50,170 దానికి ఇంకా చాలా చాలా సంవత్సరాలుంది. 436 00:28:02,099 --> 00:28:04,101 నువ్వెందుకు ఎప్పుడూ అంత ఆలస్యం చేస్తావు? 437 00:28:05,644 --> 00:28:06,645 నాకు తెలియదు, 438 00:28:07,604 --> 00:28:08,689 నేను బిజీగా ఉంటాను. 439 00:28:09,189 --> 00:28:10,816 నువ్వెప్పుడూ బిజీనే. 440 00:28:12,067 --> 00:28:14,194 త్వరలో ఇంకా బిజీ అయిపోతానేమో. 441 00:28:15,362 --> 00:28:17,447 ఒక యుద్ధం రాబోతుంది, తెలుసా. 442 00:28:17,531 --> 00:28:18,615 చాలా పెద్దది. 443 00:28:19,908 --> 00:28:21,910 ఈ దేశాన్ని ముక్కలు చేసే యుద్ధం. 444 00:29:13,712 --> 00:29:15,214 నాన్నతో మళ్ళీ గొడవా? 445 00:29:18,759 --> 00:29:20,469 ఆయనను అంత బాధపెట్టకు, ఎం. 446 00:29:21,678 --> 00:29:25,724 అయన కఠినంగా ఉంటారని నాకు తెలుసు, కానీ అయన మనల్ని కాపాడటానికే అలా ఉంటారు. 447 00:29:29,520 --> 00:29:30,812 నేను నీకొక రహస్యం చెప్పనా? 448 00:29:32,189 --> 00:29:34,149 మేము డెట్రాయిట్ కు వెళ్లనందుకు నాకు సంతోషంగా ఉంది. 449 00:29:34,233 --> 00:29:36,693 నాకు ఇక్కడ కుటుంబంతో ఉండటమే బాగుంటుంది. 450 00:29:40,781 --> 00:29:42,574 ఎమిలీ, వెళ్లి పడుకో. 451 00:29:42,658 --> 00:29:46,036 నువ్వు పొద్దున్న త్వరగా లేవాలి ఇంకా అందంగా కనపడాలి. ఇంకొక అబ్బాయి వస్తున్నాడు. 452 00:29:46,119 --> 00:29:47,955 అమ్. మంచిది. 453 00:29:48,539 --> 00:29:49,790 ఈసారి ఎవరు? 454 00:29:49,873 --> 00:29:51,875 దక్షిణ హాడ్లీ నుంచి ఒక పందుల్ని పెంచే వ్యక్తి. 455 00:29:53,710 --> 00:29:54,711 చాలా బాగుంది. 456 00:30:14,898 --> 00:30:15,899 ఎవరది? 457 00:30:17,025 --> 00:30:18,652 ఎమిలీ, నువ్వు లేచావా? 458 00:30:19,820 --> 00:30:21,196 అవును, నాన్నా. 459 00:30:23,031 --> 00:30:24,283 నేను లోపలికి రావచ్చా? 460 00:30:25,492 --> 00:30:26,702 రండి నాన్నా. 461 00:30:50,184 --> 00:30:55,772 నేను మీకోసం ఎంత ఆలోచిస్తానో నీకు తెలియదు. 462 00:30:58,358 --> 00:30:59,651 అయ్యయ్యో. 463 00:30:59,735 --> 00:31:01,028 ఓహ్, నాన్నా. 464 00:31:05,490 --> 00:31:06,992 నాన్నా, ఏంటిది? వద్దు... 465 00:31:07,701 --> 00:31:08,660 ఏడవకండి. 466 00:31:14,208 --> 00:31:16,210 నాకు నిన్ను పోగొట్టుకోవటం ఇష్టం లేదు. 467 00:31:18,128 --> 00:31:19,463 నాకు మాటివ్వు, ఎమిలీ. 468 00:31:22,049 --> 00:31:25,177 మాటా... ఏమని మాటివ్వాలి? 469 00:31:25,260 --> 00:31:26,720 నువ్వు పెళ్లి చేస్కొని... 470 00:31:27,679 --> 00:31:29,890 ఇక్కడ నుంచి వెళ్లిపోనని నాకు మాటివ్వు. 471 00:31:34,728 --> 00:31:36,230 నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను, నాన్నా. 472 00:31:43,862 --> 00:31:46,031 కుటుంబం అంతా కలిసుండేలా చూడు. నేను చెప్పేది అదొక్కటే. 473 00:32:07,636 --> 00:32:09,346 - హే, నాన్నా? - హా? 474 00:32:11,265 --> 00:32:12,933 నువ్వు కూడా నాకొక మాటిస్తావా? 475 00:32:15,352 --> 00:32:17,396 తప్పకుండా, ఎంటో చెప్పు తల్లీ? 476 00:32:19,815 --> 00:32:20,941 మనమొక పనిమనిషిని... 477 00:32:23,986 --> 00:32:26,029 పెట్టుకుందామని నాకు మాటివ్వండి. 478 00:32:30,617 --> 00:32:32,619 ఓహ్, ఎమిలీ. అలాగే. 479 00:32:32,703 --> 00:32:33,704 అలాగే. 480 00:33:13,702 --> 00:33:15,954 ఎందుకంటే నేను మరణం కోసం ఆగలేను... 481 00:33:18,123 --> 00:33:20,125 అతను నాకోసం దయతో ఆగాడు... 482 00:33:22,836 --> 00:33:24,338 గుర్రపు బండిలో 483 00:33:26,965 --> 00:33:28,592 మేము తప్ప ఎవరూ లేరు... 484 00:33:32,137 --> 00:33:33,514 ఇంకా అమరత్వం కూడా. 485 00:33:39,394 --> 00:33:40,395 బాగా రాశాను.