1 00:00:12,179 --> 00:00:13,388 ఇదిగోండి ఉప్పొంగిన కేకు. 2 00:00:14,973 --> 00:00:17,351 దేవుడా. దీని బరువు ఎంత? 3 00:00:17,434 --> 00:00:18,268 ఇరవై పౌండ్లు. 4 00:00:18,352 --> 00:00:19,728 -చాలా బరువైనది. -ధన్యవాదాలు. 5 00:00:20,854 --> 00:00:21,730 రుచి చూడండి. 6 00:00:24,066 --> 00:00:25,817 వద్దు! ఆ పని చేయకు. 7 00:00:26,235 --> 00:00:29,196 ఎమిలీ, పాక్షికంగా తిన్న కేకును చూస్తే, జడ్జిలు పాయింట్లు తగ్గిస్తారు. 8 00:00:29,279 --> 00:00:32,491 అందుకే నేను రెండు చేశాను. ఇంకొకదాన్ని మ్యాగీ వంట గదిలో ఉంచింది. 9 00:00:32,573 --> 00:00:35,077 దాన్ని బల్ల మీద పెట్టేసరికి నా నడుము పట్టేసినంత పనైంది. 10 00:00:35,160 --> 00:00:37,621 ఈ బేకింగ్ పోటీలో నేను రిస్కులు తీసుకోదలుచుకోలేదు. 11 00:00:37,704 --> 00:00:38,872 పోయిన ఏడాది అస్సలు బాగా జరగలేదు. 12 00:00:38,956 --> 00:00:40,040 నీకు రెండవ స్థానం వచ్చింది. 13 00:00:40,123 --> 00:00:41,124 అవును, సరిగ్గా అదే. 14 00:00:41,208 --> 00:00:43,544 ఈసారి అలాంటిది జరగడానికి వీల్లేదు, అర్థమైందా? 15 00:00:44,461 --> 00:00:45,796 ఈ పోటీని నేనే గెలవబోతున్నాను. 16 00:00:45,879 --> 00:00:48,715 ఇప్పుడు, మీరందరూ దీని రుచిని చూసి నిజాయితీగా మీ అభిప్రాయాలను చెప్పండి. 17 00:00:51,468 --> 00:00:52,594 దీనిలో మద్యం రుచి తెలుస్తోంది. 18 00:00:52,678 --> 00:00:54,429 అవును, ఒక నెలపాటు దీన్ని బ్రాందీలో ఉంచాను. 19 00:00:54,930 --> 00:00:56,640 ఏదో డ్రై ఫ్రూట్ లాగా అనిపిస్తోంది. 20 00:00:57,140 --> 00:00:58,600 ఇందులో అయిదు పౌండ్ల ఎండు ద్రాక్షాలు ఉన్నాయి. 21 00:00:58,684 --> 00:01:00,477 కాస్త గుడ్డు రుచి కూడా తెలుస్తోంది. 22 00:01:00,811 --> 00:01:01,812 ఏమంటున్నావు? 23 00:01:02,396 --> 00:01:04,522 ఇందులో కాస్త గుడ్డు రుచి తెలుస్తోందని అంటున్నాను. 24 00:01:04,605 --> 00:01:06,233 అదేమైనా చెడ్డ విషయమా? 25 00:01:06,316 --> 00:01:08,944 కాదు, కాదు. 26 00:01:09,027 --> 00:01:11,572 -బంగారం, నీ కేకు అదిరిపోయింది. -ఇది చాలా బాగుంది. 27 00:01:11,655 --> 00:01:13,031 ఇది చాలా బాగుంది. 28 00:01:13,115 --> 00:01:14,116 హమ్మయ్య. 29 00:01:14,199 --> 00:01:19,705 నేను ఈ ఊరికి దిమ్మతిరిగి బొమ్మకనిపించేలా చేసే ఈ కేకుని ఇస్తాను. 30 00:01:23,792 --> 00:01:25,711 డికిన్సన్ 31 00:01:25,794 --> 00:01:27,713 కీర్తి శాశ్వతం కాదు 32 00:01:36,805 --> 00:01:38,765 నువ్వు బయటకు వినిపించేలా నములుతున్నావు. 33 00:01:39,266 --> 00:01:41,018 మీ అమ్మ చేసిన బిస్కెట్లు చాలా బాగున్నాయి మరి. 34 00:01:42,060 --> 00:01:43,812 అరె, ధన్యవాదాలు, మిస్టర్ షిప్లీ. 35 00:01:44,229 --> 00:01:46,398 మీ అమ్మ ఒక ఆదర్శమూర్తి. 36 00:01:48,108 --> 00:01:52,696 నువ్వు ఇక్కడ పేయింగ్ గెస్ట్ గా ఉండటం నేను అనుకున్నదాని కన్నా ఆహ్లాదకరంగా ఉంది. 37 00:01:53,197 --> 00:01:55,032 నువ్వు ఈ కుటుంబంలో బాగా కలిసిపోయావు. 38 00:01:56,950 --> 00:01:58,577 నాకు కూడా ఈ కుటుంబం బాగా సరిపోయింది. 39 00:01:59,244 --> 00:02:01,121 ఎట్టకేలకు, ముఖ్యమైన రోజు రానే వచ్చింది! 40 00:02:01,205 --> 00:02:04,208 అమ్హెర్స్ట్ పశువుల ప్రదర్శనకి సమయం ఆసన్నమైంది! 41 00:02:06,877 --> 00:02:08,211 మీరింకా టిఫిన్ చేస్తున్నారా? 42 00:02:08,294 --> 00:02:10,714 కదలండి, అందరూ ఆ పశువుల హాలులో ఉన్నారు. 43 00:02:11,215 --> 00:02:12,633 ఇక పదండి బాబులూ. 44 00:02:13,383 --> 00:02:14,218 ఆవు జోకు అన్నమాట. 45 00:02:15,511 --> 00:02:18,096 -ఆస్టిన్, నా ఆఫీసుకు పద, నీతో మాట్లాడాలి. -నాన్నా, ఇవాళ శనివారం. 46 00:02:18,180 --> 00:02:19,848 మనం చూసుకోవలసిన పని ఒకటుంది. 47 00:02:23,185 --> 00:02:24,186 ఓహ్, మ్యాగీ. 48 00:02:24,811 --> 00:02:27,564 ఇవాళ రాత్రికి నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. 49 00:02:27,648 --> 00:02:28,774 ఓహ్, ధన్యవాదాలు, మేడమ్. 50 00:02:28,857 --> 00:02:30,901 నా నడుము నొప్పిని గమనించినందుకు కృతజ్ఞురాలిని. 51 00:02:30,984 --> 00:02:31,902 ఆ విషయం నాకు తెలియదు. 52 00:02:32,486 --> 00:02:34,029 ఇవాళ అమ్హెర్స్ట్ పశువుల ప్రదర్శన ఉంది, 53 00:02:34,112 --> 00:02:37,115 అంటే, నాకూ, ఎడ్వర్డ్ కి ఈ రాత్రి ఎంతో ప్రత్యేకమైనది అన్నమాట. 54 00:02:37,741 --> 00:02:38,742 అర్థంకాలేదు, మళ్లీ చెప్పగలరా? 55 00:02:39,326 --> 00:02:44,498 అంటే, ప్రతీ ఏడూ, పశువుల ప్రదర్శన జరిగే రోజు రాత్రి పూట, నాకూ ఎడ్వర్డ్ కి... 56 00:02:46,291 --> 00:02:47,292 అది ఒక డేట్ రాత్రి. 57 00:02:47,960 --> 00:02:49,002 సరేమరి. 58 00:02:49,086 --> 00:02:51,421 పశువుల ప్రదర్శన అతనిలో ఉత్సాహాన్ని నింపుతుంది. 59 00:02:51,505 --> 00:02:53,257 ఇక నాకు చెప్పకండి, మేడమ్. 60 00:02:53,340 --> 00:02:54,800 ఏడాదికి ఒక్కసారి. 61 00:02:55,801 --> 00:02:57,177 క్రమం తప్పకుండా. 62 00:02:57,261 --> 00:02:58,679 దయచేసి, ఇక వివరంగా చెప్పకండి. 63 00:03:02,140 --> 00:03:04,059 ఈ న్యాయ సంస్థలో నా భాగస్వామిగా, 64 00:03:04,142 --> 00:03:06,728 అలాగే ఒక ఎదిగిన వ్యక్తిగా, చూసుకోవడానికి నీకంటూ ఒక సొంత ఇల్లు ఉన్నవాడిగా, 65 00:03:06,812 --> 00:03:09,940 కుటుంబ పద్దులను నువ్వు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నావని భావిస్తున్నాను. 66 00:03:10,023 --> 00:03:12,609 -అందులో సందేహమే లేదు. -అయితే, నీకు తెలిసే ఉంటుంది కదా, 67 00:03:12,693 --> 00:03:15,737 మన అప్పు చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకుందని. 68 00:03:15,821 --> 00:03:16,989 అవునా? 69 00:03:17,072 --> 00:03:18,282 అవును. 70 00:03:18,365 --> 00:03:21,994 అవును, రైళ్ళ ట్రాకుల పెట్టుబడులతో, స్టాక్ మార్కెట్ సమస్యలతో, 71 00:03:22,077 --> 00:03:24,621 అంతేగాక, నీ ఇంటి నిర్మాణానికి మనం చాలా ఖర్చు చేయవలసి వచ్చింది. 72 00:03:24,705 --> 00:03:26,206 దానికి అయిన ఖర్చును నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. 73 00:03:26,290 --> 00:03:27,958 అవును, నాకు అది తెలుసు, బంగారం. నీ అభిమతం కూడా అదే, 74 00:03:28,041 --> 00:03:31,503 కానీ ఒక్కో రోజు గడిచే కొద్దీ, అది జరుగుతుందనే ఆశ కూడా సన్నగిల్లుతోంది. 75 00:03:31,587 --> 00:03:33,630 మరో వైపు మీ భార్యకి ఖరీదైనవి అంటే ఇష్టం... 76 00:03:33,714 --> 00:03:35,090 సూ కి ఖర్చుపెట్టడం అంటే ఇష్టం. 77 00:03:35,174 --> 00:03:36,466 అందులో సందేహమే లేదు. 78 00:03:36,550 --> 00:03:38,594 ఇంతకుముందు తనకు ఆ అవకాశం లేదు. 79 00:03:38,677 --> 00:03:41,263 ఇంకా, తను సంపన్నురాలిగా అందరికీ భలే చూపెడుతోంది. 80 00:03:41,346 --> 00:03:43,724 అవును, కానీ మనం సూ అనుకుంటున్నంత సంపన్నులం కాదు. 81 00:03:44,433 --> 00:03:47,394 కాదా? అవును, కాదు. 82 00:03:47,477 --> 00:03:48,478 కాదు. 83 00:03:48,562 --> 00:03:51,315 కానీ నాకు ఒక వార్త అందింది. 84 00:03:51,940 --> 00:03:52,941 సరే. 85 00:03:55,360 --> 00:03:57,863 మీ అంకుల్ మార్క్ న్యూమన్ చనిపోయారు. 86 00:04:00,949 --> 00:04:01,950 అది చాలా బాధాకరమైన విషయం. 87 00:04:02,034 --> 00:04:04,703 -కాదు. అది మనకి శుభవార్త. -ఓహ్. సరే, మంచిది. 88 00:04:04,786 --> 00:04:07,789 అవును. విషయం ఏంటంటే, తన ఎస్టేట్ కి ఎగ్జిక్యూటర్ గా నన్ను నియమించారు. 89 00:04:08,790 --> 00:04:10,876 అవును, దానర్థం, మనం అనేక లొసుగులను ఉపయోగించుకొని, 90 00:04:10,959 --> 00:04:13,378 -అన్నీ బాగా చట్టబద్ధమైనవే అనుకో... -అవునా? 91 00:04:13,462 --> 00:04:17,507 అవును, మన ఋణాలని తగ్గించుకోవడానికి కావలసిన నిధులని ఇప్పుడు మనం సమకూర్చుకోవచ్చు. 92 00:04:18,759 --> 00:04:20,552 కానీ ఇందులో ఒక తిరకాసు ఉంది. 93 00:04:20,636 --> 00:04:22,721 మనం అదనంగా కాస్త పని చేయాల్సి వస్తుంది. 94 00:04:22,804 --> 00:04:28,769 చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఒకటి, రెండు వస్తువులను మన ఇంట్లో ఉంచుకోవాలి. 95 00:04:28,852 --> 00:04:31,063 సరే, బాగుంది. చూస్తుంటే, ఈ విషయంలో నువ్వంతా బాగా ఆలోచించినట్టున్నావు, నాన్నా. 96 00:04:31,146 --> 00:04:35,859 కాబట్టి, పశువుల ప్రదర్శనలో నేను ఖర్చుకు కళ్ళెం వేయను. సరేనా? 97 00:04:35,943 --> 00:04:37,277 కళ్ళెమా? 98 00:04:37,361 --> 00:04:39,154 -అది గుర్రం జోకు, అర్థం కాలేదా? -కాలేదు. 99 00:04:41,365 --> 00:04:46,537 మరో మాట, నాన్నా, సంస్థలో నీకు భాగస్వామిగా ఉండటం నా భాగ్యం, నాకు దక్కిన గౌరవం. 100 00:04:46,620 --> 00:04:47,663 అవును... 101 00:04:47,746 --> 00:04:49,581 ఫోర్క్ తో నన్ను గుచ్చడం ఆపు. 102 00:04:49,998 --> 00:04:51,583 ఆస్టిన్, ఏమైపోయావు? నా కేకు రుచి చూడు. 103 00:04:51,667 --> 00:04:53,168 తనకి బాగుందని చెప్పు. 104 00:04:54,002 --> 00:04:55,546 నాన్నతో ఓ విషయం మీద లోతుగా చర్చించాను. 105 00:04:55,629 --> 00:04:56,922 అంతా బాగానే ఉందా? 106 00:04:57,005 --> 00:04:58,799 ఏమో, నేను సరిగ్గా వినలేదు. 107 00:04:58,882 --> 00:05:00,133 -బాబులూ. -ఏంటి? 108 00:05:00,217 --> 00:05:01,927 జంతువుల ప్రదర్శనకి వెళ్దాం పదండి! 109 00:05:02,010 --> 00:05:03,387 ఆలాగే! 110 00:05:15,941 --> 00:05:18,402 అమ్హెర్స్ట్ పశువుల ప్రదర్శన 111 00:05:24,408 --> 00:05:27,536 హస్తసాముద్రికురాలు 112 00:05:32,541 --> 00:05:35,919 అబ్బురపరిచే వాషింగ్ మెషీన్ 113 00:05:39,965 --> 00:05:41,633 మహాద్భుతంగా పని చేస్తుంది. 114 00:05:41,717 --> 00:05:45,929 ఆపిల్ పండ్ల కోసం కుస్తీ 115 00:05:46,013 --> 00:05:48,724 ఆల్చిప్పలు 116 00:05:52,227 --> 00:05:54,229 ఎడ్వర్డ్, చూడు, ఆల్చిప్పలు. 117 00:05:54,771 --> 00:05:58,400 -ఈరాత్రి కోసం కొన్ని తెస్తాను. -తప్పకుండా. 118 00:06:02,571 --> 00:06:05,240 -అయితే, మీరు నిజంగా నావికులా? -అవును. 119 00:06:05,741 --> 00:06:08,827 ఒక ఒరిజినల్ అమెరికన్ నావికుడు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. 120 00:06:08,911 --> 00:06:12,497 ఈ కాలంలో, ఒరిజినల్ అమెరికన్ నావికులు చాలా మందే ఉన్నారు. 121 00:06:12,581 --> 00:06:13,707 మంచి విషయం. 122 00:06:14,791 --> 00:06:15,792 హేయ్, బాసూ. 123 00:06:17,377 --> 00:06:18,754 నా చెలిని దోచుకోవద్దు. 124 00:06:18,837 --> 00:06:20,380 -మీరు మా భూభాగాన్ని దోచుకున్నారు. -షిప్. 125 00:06:21,298 --> 00:06:22,382 మన్నించండి. 126 00:06:22,466 --> 00:06:23,467 పాతచింతకాయ పచ్చడిలా ప్రవర్తించకు. 127 00:06:23,926 --> 00:06:26,261 ఒక పందికి పెట్టినట్టుగా నా మీద ఆంక్షలు పెట్టవద్దు. 128 00:06:26,720 --> 00:06:28,138 తప్పుగా అనుకోవద్దు. 129 00:06:28,222 --> 00:06:30,390 పాత చింతకాయ పచ్చడిలాగా ఉంటే తప్పేంటి? 130 00:06:30,974 --> 00:06:32,893 సాంప్రదాయ విలువలను ఎందుకు వదిలేయాలి? 131 00:06:32,976 --> 00:06:35,062 స్త్రీ పురుషుల మద్య తేడాలు ఉన్నాయి. 132 00:06:35,145 --> 00:06:37,314 జీవశాస్త్రం ప్రకారం అది వాస్తవం. 133 00:06:38,148 --> 00:06:39,691 మనలో వేర్వేరు నైపుణ్యాలు ఉన్నాయి. 134 00:06:41,235 --> 00:06:42,236 అది చాలా అద్భుతమైన విషయం. 135 00:06:43,237 --> 00:06:45,239 దానికీ, దీనికీ అసలు సంబంధం ఏంటి? 136 00:06:45,906 --> 00:06:48,867 తాజా ఆల్చిప్పలు 137 00:06:50,202 --> 00:06:51,495 పక్కకు జరగండి. 138 00:06:51,578 --> 00:06:53,247 పౌండ్ కేకును తీసుకువెళ్తున్నాను. 139 00:06:55,123 --> 00:06:57,543 దేవుడా. బేకింగ్ పోటీకి సమయం ఆసన్నమైంది. 140 00:07:15,060 --> 00:07:17,729 దీన్ని ఒక నెల పాటు బ్రాందీలో ఉంచాననే విషయం చెప్పానా? 141 00:07:17,813 --> 00:07:19,231 తను బాగా అతి చేస్తోంది. 142 00:07:20,023 --> 00:07:21,567 జేన్, ఈ ఏడాది నువ్వు పాల్గొనడం లేదా? 143 00:07:22,150 --> 00:07:25,237 లేదు. విధవని కదా, నాకు తీరికే దొరకడం లేదు. 144 00:07:28,365 --> 00:07:30,868 లవీనియా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. 145 00:07:30,951 --> 00:07:32,536 దేవుడా. జడ్జిలు వచ్చేశారు. 146 00:07:32,619 --> 00:07:36,623 నువ్వు నీ కూరగాయల తోటని చూపించననాటి నుండి నిన్నుమళ్లీ నేను చూడనేలేదు. 147 00:07:36,707 --> 00:07:38,917 నువ్వు నాకు సుఖవ్యాధిని అంటించావు మరి. 148 00:07:40,961 --> 00:07:43,505 ఈ సైడర్ కేకు గురించి మాకు చెప్పండి. 149 00:07:44,173 --> 00:07:45,966 ఒక్క నిమిషం, దీనిలో ఎండు ద్రాక్షలు లేవే? 150 00:07:46,466 --> 00:07:48,969 ఎండు ద్రాక్షలు లేని సైడర్ కేకుని నేను ఇంతవరకూ చూడనేలేదు. 151 00:07:49,052 --> 00:07:52,598 నాకు ఎండు ద్రాక్షలు ఎక్కడా దొరకలేదు. ఎక్కడ చూసినా అవి అమ్ముడయిపోయాయి. 152 00:07:54,558 --> 00:07:57,227 మాకు కావలసింది కూడా సర్ప్రైజులే. 153 00:07:57,311 --> 00:07:59,938 నా కేకులో అరు రకాల పిండిలు ఉన్నాయి. 154 00:08:00,022 --> 00:08:02,232 -అది బిస్కెట్ లాగా ఉంది. -నువ్వే బిస్కెట్ లాగా ఉన్నావు. 155 00:08:03,192 --> 00:08:04,401 ఎవెలీన డికిన్సన్. 156 00:08:04,902 --> 00:08:06,153 -ఎమిలీ. -అవునులే. 157 00:08:06,236 --> 00:08:08,655 మాకోసం ఇవాళ నువ్వు ఏ కేకును చేసి తెచ్చావు? 158 00:08:08,739 --> 00:08:11,533 ఒక సాంప్రదాయబద్ధ కెరీబియన్ బ్లాక్ కేకును చేశాను. 159 00:08:12,117 --> 00:08:14,286 ఇందులో రెండు పౌండ్ల చక్కెర, రెండు పౌండ్ల వెన్న ఉంది. 160 00:08:14,369 --> 00:08:16,997 కానీ రుచి బాగుండాలని వాటికి బదులుగా గేదె మాంసపు కొవ్వును చేర్చాను. 161 00:08:17,080 --> 00:08:20,334 రెండు జాజికాయలు, 19 గుడ్లు, అయిదు పౌండ్ల ఎండు ద్రాక్షలు, 162 00:08:20,417 --> 00:08:22,753 ఒకటిన్నర పౌండ్ కిసుమిస్సు, రుచి కోసం దబ్బకాయ... 163 00:08:23,462 --> 00:08:25,005 అన్నింటినీ కూడా ఒక నెల పాటు నీటిలో ఉంచాను. 164 00:08:25,088 --> 00:08:27,090 అలా నీటిలో రెండు వారాలు ఉంచమన్నారు, కానీ దాన్ని నేను రెట్టింపు చేశాను. 165 00:08:27,174 --> 00:08:28,592 తనకి బుర్ర పని చేయడం లేదు. 166 00:08:28,675 --> 00:08:30,636 మీకేవైనా ప్రశ్నలు ఉన్నాయా? 167 00:08:30,719 --> 00:08:31,929 ఇప్పుడేమీ లేవు. 168 00:08:32,011 --> 00:08:33,972 కాస్త రుచి చూస్తాం. 169 00:08:55,536 --> 00:08:56,703 మీరు కూడా గుర్తింపులేని వారా? 170 00:08:59,790 --> 00:09:01,542 నేను ఎవరిని? 171 00:09:06,338 --> 00:09:08,131 ఇలాంటి రుచిని నేనెన్నడూ చూడలేదు. 172 00:09:20,352 --> 00:09:22,354 అది చాలా బాగుంది. 173 00:09:23,146 --> 00:09:25,440 మన గుర్రపు కొట్టములో అది ఉంటే చాలా బాగుంటుంది కదా? 174 00:09:26,775 --> 00:09:30,863 ఓహ్, చూడు. దానికి ఓ పిల్ల కూడా ఉంది. నువ్వు కూడా అందంగానే ఉన్నావు. 175 00:09:31,238 --> 00:09:33,073 అది చాలా బాగుంది. 176 00:09:35,117 --> 00:09:36,285 వాటిని కొందాము. 177 00:09:40,706 --> 00:09:42,249 హేయ్, సూ. 178 00:09:43,709 --> 00:09:44,918 నేను నిన్ను ఒకటి అడగనా? 179 00:09:45,002 --> 00:09:48,755 నాకు ఈ గుర్రం కావాలా అనేనా? దానికి సమాధానం, అవును. 180 00:09:49,590 --> 00:09:55,846 లేదు, ఎప్పట్నుంచో నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. 181 00:09:59,433 --> 00:10:03,020 నేను నీకొక మాట ఇచ్చాను, ఆ మాటకే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. 182 00:10:03,562 --> 00:10:07,399 కానీ రోజులు గడిచే కొద్దీ నా పరిస్థితి కష్టంగా మారుతోంది. 183 00:10:08,525 --> 00:10:10,569 ఆస్టిన్, నువ్వేం అంటున్నావు? 184 00:10:10,986 --> 00:10:12,112 నేను ఆలోచిస్తున్నాను... 185 00:10:13,447 --> 00:10:15,949 ప్రయత్నించడానికి నువ్వు సుముఖంగా ఉన్నావో లేదో అని? 186 00:10:17,576 --> 00:10:18,744 బిడ్డ కోసం. 187 00:10:20,662 --> 00:10:22,623 నన్ను పెళ్లి చేసుకొంది అందుకు కాదు అని నువ్వు మాట ఇచ్చావు. 188 00:10:22,706 --> 00:10:24,291 నేను నిన్ను అందుకు పెళ్లి చేసుకోలేదు. 189 00:10:24,374 --> 00:10:30,380 కానీ, సూ, నా జీవితంలో ఏదో లోపించినట్టు నాకు అనిపిస్తోంది. 190 00:10:33,217 --> 00:10:37,346 మనకి చూసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా? 191 00:10:39,389 --> 00:10:41,016 నువ్వు నన్ను చూసుకోవచ్చు కదా? 192 00:10:42,059 --> 00:10:43,393 నా కోసం ఒక గుర్రాన్ని కొనవచ్చు కదా. 193 00:10:54,821 --> 00:11:00,869 మరి అమ్హెర్స్ట్ బేకింగ్ పోటీలో ఈ ఏడాది విజేతగా నిలిచింది... 194 00:11:01,286 --> 00:11:02,871 మిస్ ఎమిలీ డికిన్సన్! 195 00:11:06,291 --> 00:11:08,293 అమ్హెర్స్ట్ బేకింగ్ పోటీలో తెల్లవారికే ప్రాధాన్యత ఇస్తారు. 196 00:11:09,419 --> 00:11:10,838 తస్సాదియ్యా! 197 00:11:11,421 --> 00:11:13,966 ఈ చెత్తని ఒక నెల పాటు బ్రాందీలో ఉంచితే ఫలితం ఇలాగే ఉంటుంది. 198 00:11:14,049 --> 00:11:16,051 -జడ్జి తన ఆంటీనే. -ఇదంతా ఒట్టి బూటకం. 199 00:11:16,134 --> 00:11:17,302 నువ్వు సాధించావు, ఎమిలీ! 200 00:11:18,095 --> 00:11:19,429 నువ్వెందుకు కేకు చేయలేదు? 201 00:11:19,513 --> 00:11:22,808 వంట గదిలో నాకు సాయం అందించినందుకు మా పని మనిషి, మ్యాగీకి ధన్యవాదాలు. 202 00:11:22,891 --> 00:11:24,351 -నేను ఇది సాధించే దాన్ని కాదు... -దయచేసి, ప్రసంగాలను ఆపండి. 203 00:11:24,434 --> 00:11:25,602 కానీ నేను చెప్పడానికి ఒకటి రాసుకున్నా. 204 00:11:25,686 --> 00:11:27,688 ఈ ఏడాది ఈ పోటీలో గెలిచిన ఈమె పేరు, 205 00:11:27,771 --> 00:11:32,317 ఈమె వంటకం పదార్థాలు, "స్ప్రింగ్ ఫీల్డ్ రిపబ్లికన్"లో రేపు ప్రచురించబడతాయి. 206 00:11:32,401 --> 00:11:34,403 మరి ఆ గొప్ప పేపరు ప్రస్తావన వచ్చింది కనుక, 207 00:11:34,486 --> 00:11:38,156 దాని ప్రఖ్యాత ఎడిటర్ ఇక్కడ మనతో పాటే ఉన్నారని భావిస్తున్నాను. 208 00:11:38,240 --> 00:11:41,326 సోదరసోదరీమణులారా, మిస్టర్ శ్యామ్యూల్ బౌల్స్ కి స్వాగతం పలకండి. 209 00:11:51,545 --> 00:11:53,714 హేయ్, అమ్హెర్స్ట్ వాసులారా. ఇక్కడికి వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. 210 00:11:53,797 --> 00:11:56,383 మిస్టర్ బౌల్స్, వచ్చి ఈ ప్రైజ్ గెలుచుకున్న కేకు రుచిని చూడండి. 211 00:11:56,967 --> 00:11:59,094 అయితే, మీరే అన్నమాట విజేత? 212 00:12:01,263 --> 00:12:02,848 రండి, బౌల్స్. ఒకసారి రుచి చూడండి. 213 00:12:02,931 --> 00:12:04,016 తప్పకుండా. 214 00:12:04,099 --> 00:12:06,143 అలాంటి కేకును అతను నిజంగా తింటాడా? 215 00:12:06,226 --> 00:12:07,227 సరే. 216 00:12:15,986 --> 00:12:18,280 బాబోయ్. ఇది బాగుంది. 217 00:12:22,326 --> 00:12:23,160 ఇది చాలా బాగుంది 218 00:12:28,540 --> 00:12:29,541 అదరగొట్టేశావు, ఎమిలీ! 219 00:12:32,544 --> 00:12:35,589 ఎమిలీకి అసలు బేకింగ్ ఎలా చేయాలో నేర్పింది నేనే అయినా, 220 00:12:35,672 --> 00:12:37,132 పనితనం మాత్రం తనదే. 221 00:12:37,216 --> 00:12:38,050 మరింత టీ కావాలా? 222 00:12:39,384 --> 00:12:40,594 సమయం కావస్తోంది. 223 00:12:40,677 --> 00:12:43,639 ఎడ్వర్డ్. అతిథులు ఉన్నారు! 224 00:12:44,306 --> 00:12:45,682 ఓపిక వహించు. 225 00:12:47,351 --> 00:12:50,479 ఎమిలీ, నీ కేకు చాలా బాగుంది. 226 00:12:50,562 --> 00:12:51,563 ధన్యవాదాలు, జేన్. 227 00:12:51,647 --> 00:12:54,483 -అంత గొప్ప కేకును నేనెన్నడూ తినలేదు. -నాకు అది చాలా బాగా నచ్చింది. 228 00:12:54,566 --> 00:12:55,943 ధన్యవాదాలు, ధన్యవాదాలు. 229 00:12:56,818 --> 00:12:59,446 గతేడాది కూడా నేను చేసినంత గొప్ప కేకును ఎన్నడూ తినలేదని అన్నావు కదా? 230 00:12:59,530 --> 00:13:01,240 పోయిన ఏడాది కేకు, ఒక వేడి చేసిన చెత్త పదార్థంలా ఉండింది. 231 00:13:01,323 --> 00:13:03,158 నిజంగానే. ఆ కేకు దరిద్రంగా ఉండింది. 232 00:13:03,242 --> 00:13:06,995 జనాలు ఆ కేకు కోసం చాలా వెర్రెత్తిపోయారు, కానీ నిజానికి, ఆ కేకు అంత బాగా రాలేదు. 233 00:13:07,079 --> 00:13:10,040 అవును, ఆ కేకును ఎవరైతే చేశారో, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం మంచిది. 234 00:13:10,123 --> 00:13:11,416 తను ఆత్మహత్య చేసుకుందిగా. 235 00:13:12,167 --> 00:13:13,460 ఒక్క నిమిషం, ఏంటి? 236 00:13:13,544 --> 00:13:15,420 పోయిన ఏడాది విజేత అయిన, లిజీ? 237 00:13:15,504 --> 00:13:18,131 తను మానసికంగా కృంగిపోయి, ఆత్మహత్య చేసుకుంది. 238 00:13:18,215 --> 00:13:19,925 -అవును. -అవును. 239 00:13:20,008 --> 00:13:21,718 -నేను కూడా విన్నాను. -అది చాలా దారుణమైన విషయం. 240 00:13:21,802 --> 00:13:23,387 ఆ గెలుపు వల్ల వచ్చిన పేరు తన తలకి బాగా ఎక్కింది అనుకుంటా. 241 00:13:23,470 --> 00:13:27,266 ఏదేమైనా, ఎమిలీ, నా కజిన్ కి ఒక మిల్లు ఉంది. అతడిని నీకు పరిచయం చేస్తాను. 242 00:13:27,349 --> 00:13:30,811 బహుశా, నువ్వు ఇవ్వబోయే ఇంటర్వ్యూలో అతని పిండిని ఎలా వాడావో నువ్వు చెప్పగలవేమో. 243 00:13:30,894 --> 00:13:33,730 కేకును తయారుచేయడానికి నువ్వు వాడిన విస్క్ ఇదేనా? నేను దీన్ని అమ్మవచ్చా? 244 00:13:33,814 --> 00:13:35,566 ప్రావిన్స్ టౌన్ లో కూడా పోటీ చేస్తున్నావా? 245 00:13:35,649 --> 00:13:36,817 లేదు, ఇది కేవలం... 246 00:13:36,900 --> 00:13:38,652 తప్పకుండా పోటీ చేస్తుంది. 247 00:13:38,735 --> 00:13:41,697 పశువుల ప్రదర్శన జరగబోయే ప్రతిచోటా మేము పోటీ చేస్తాము. 248 00:13:41,780 --> 00:13:44,825 బోస్టన్, ప్రావిడెన్స్, న్యూ హేవన్. 249 00:13:44,908 --> 00:13:47,703 -మనం పోటీ చేస్తామా? -ఒక గెలుపు మంచిదే. రెండవది ఊపు ఇస్తుంది. 250 00:13:48,287 --> 00:13:49,913 రిబ్బన్ ని చక్కగా పెట్టుకో, బంగారం. 251 00:13:51,707 --> 00:13:53,125 కేకు, కేకు, కేకు. 252 00:13:53,208 --> 00:13:54,918 కేకు, కేకు, కేకు, కేకు... 253 00:13:55,002 --> 00:13:56,670 అభినందనలు. 254 00:13:56,753 --> 00:13:58,005 ధన్యవాదాలు. 255 00:13:58,088 --> 00:14:00,883 -నీ పేరు పేపర్ లో, అంతటా మార్మోగుతోంది. -అవును. 256 00:14:01,466 --> 00:14:04,636 నాకు అది కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది, మరి నీకు? 257 00:14:05,721 --> 00:14:06,889 విడ్డూరంగానా? 258 00:14:06,972 --> 00:14:10,225 నిన్ను ఒక కవిగా కాకుండా ఒక బేకర్ గా గుర్తించడం. 259 00:14:12,269 --> 00:14:13,270 కేక్! 260 00:14:21,737 --> 00:14:22,738 మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 261 00:14:22,821 --> 00:14:25,324 హేయ్, చూడండి, మీరు అమ్హెర్స్ట్ యొక్క గొప్ప బేకర్. 262 00:14:25,866 --> 00:14:26,867 అదేం లేదండి. 263 00:14:26,950 --> 00:14:27,951 నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, 264 00:14:28,035 --> 00:14:31,663 -నేను చాలా ఆలోచించాను, ఇంకా నాకు... -నిజానికి, మీ నాన్నని కలవడానికి వచ్చాను. 265 00:14:31,747 --> 00:14:33,081 మా నాన్ననా? దేనికి? 266 00:14:33,165 --> 00:14:35,000 నా వార్తాపత్రికకి పెట్టుబడిదారుల కోసం వెతుకుతున్నాను. 267 00:14:35,083 --> 00:14:36,627 స్వయంగా ఆయనే వచ్చేశారు. 268 00:14:36,710 --> 00:14:37,753 నన్ను మన్నించండి, గురువు గారు. 269 00:14:37,836 --> 00:14:40,214 శ్యామ్ బౌల్స్ ని. "ద స్ప్రింగ్ ఫీల్డ్ రిపబ్లికన్"కి ఎడిటర్ ఇన్ ఛీఫ్ ని. 270 00:14:40,297 --> 00:14:41,507 మిమ్మల్ని కలవడం నా భాగ్యం, కాంగ్రెస్ మ్యాన్. 271 00:14:41,590 --> 00:14:43,050 లేదు, నేను రాజకీయాలను వదిలేశాను. 272 00:14:43,133 --> 00:14:44,676 నేను మీ కోసం ఒక ప్రతిపాదనని తెచ్చాను. 273 00:14:44,760 --> 00:14:46,345 బహుశా మనం కూర్చొని మాట్లాడుకోవచ్చేమో? 274 00:14:46,428 --> 00:14:49,473 ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా. లోపలికి వెళ్లండి. కేకు తినండి. 275 00:14:52,684 --> 00:14:57,064 నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి, ఆ ఇంటర్వ్యూ ఏదో ఇప్పుడే చేసేద్దామా? 276 00:14:58,065 --> 00:15:00,442 -ఏ ఇంటర్వ్యూ? -పత్రిక కోసం. 277 00:15:00,526 --> 00:15:03,403 అది మీ వంటకం పక్కనే పడుతుంది, కాస్త సరదా పరిచయం లాంటిది అన్నమాట. 278 00:15:03,487 --> 00:15:05,697 "ఎమిలీ డికిన్సన్ గురించి మీకు తెలియని పది విషయలు." 279 00:15:05,781 --> 00:15:08,116 మీ జీవితం మీద జనాలకి కాస్తంత ఆసక్తిని కలిగించేలా అన్నమాట. 280 00:15:10,702 --> 00:15:13,038 పదండి, కేకు అరగడానికి కాస్త అలా నడుద్దాం. 281 00:15:30,681 --> 00:15:32,432 అయితే, మాకు కొన్ని సరదా విషయాలు కావాలి, అంతే. 282 00:15:33,559 --> 00:15:35,394 సరదా విషయాలు, అలాగే. 283 00:15:37,312 --> 00:15:39,815 కోకిలమ్మ కూ అంటే, కాకమ్మ కావు అందట. 284 00:15:40,399 --> 00:15:42,526 పక్షుల గురించి కాదు, మీ గురించి. 285 00:15:44,069 --> 00:15:45,487 నాకు నా గురించి మాట్లాడాలని లేదు. 286 00:15:46,071 --> 00:15:48,198 సరే, సరే, మరి... 287 00:15:49,116 --> 00:15:50,409 అయితే నా గురించి మాట్లాడుకుందాం. 288 00:15:51,410 --> 00:15:52,661 మీకు ఏం తెలుసుకోవాలనుంది? 289 00:15:54,788 --> 00:15:57,374 వార్తాపత్రికను నడపడం అంటే ఎలా ఉంటుంది? 290 00:15:58,625 --> 00:16:01,044 అది చాలా ఉత్సాహంగా ఉంటుంది. దానికి అంతరాయమే ఉండదు. 291 00:16:01,753 --> 00:16:03,672 ఎప్పుడూ దాన్ని మధ్య మధ్యలో చేస్తూనే ఉంటాను. 292 00:16:03,755 --> 00:16:05,674 రోజంతా పని చేస్తాను, ఒక్కోసారి రాత్రి కూడా పని చేస్తాను. 293 00:16:06,258 --> 00:16:09,303 కథనాల కోసం, వాస్తవాల కోసం హడావిడిగా తిరుగుతూ ఉంటాను. 294 00:16:09,970 --> 00:16:13,682 నేనెక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా, "ఏంటి కబుర్లు?" అని తప్పక అడుగుతాను. 295 00:16:14,766 --> 00:16:16,435 నాకు మీ గురించి అలాగే తెలిసింది. 296 00:16:17,186 --> 00:16:18,645 మీరు ఏమంటున్నారు? 297 00:16:18,729 --> 00:16:20,647 నాకు సూజీ నుండి ఒక లేఖ వచ్చింది. 298 00:16:21,106 --> 00:16:22,566 తన వేడుకకి తను నన్ను ఆహ్వానించింది. 299 00:16:22,649 --> 00:16:24,526 దానికి నేను, "అక్కడికి ఎవరెవరు వస్తారు. 300 00:16:24,610 --> 00:16:25,944 నేను ఎవరి గురించి తెలుసుకోగలను?" అని అడిగాను. 301 00:16:26,445 --> 00:16:29,573 "ఇక్కడ ఒక కవయత్రి ఉంది," అని అంది. 302 00:16:31,074 --> 00:16:36,371 అయితే, మీరు అమ్హెర్స్ట్ కి నా కోసం వచ్చారా? 303 00:16:38,040 --> 00:16:39,374 వేరే పనులు కూడా ఉన్నాయి, కానీ అది కూడా ఒక కారణమే. 304 00:16:40,584 --> 00:16:41,752 నాకు ఆసక్తి కలిగింది. 305 00:16:42,503 --> 00:16:44,713 కొత్త స్వరాన్ని వినడానికి నాకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. 306 00:16:45,839 --> 00:16:47,341 కానీ మీది నేను ఇంకా వినలేదు. 307 00:16:49,051 --> 00:16:51,261 అవును, మీరు వినలేదు. 308 00:16:52,012 --> 00:16:54,765 మీరు చేసిన కేకును తిన్నాను, కానీ మీ కవితలను చదవలేదు. 309 00:16:56,350 --> 00:16:58,101 నాకు కాస్త సిగ్గు అనుకుంటాను. 310 00:17:00,103 --> 00:17:01,104 అవును. 311 00:17:02,606 --> 00:17:03,815 మిమ్మల్ని చూస్తుంటే నాకు మేరీ గుర్తుకువస్తోంది. 312 00:17:04,775 --> 00:17:05,817 మేరీ ఎవరు? 313 00:17:07,152 --> 00:17:09,655 మేరీ బౌల్స్. నా భార్య. 314 00:17:11,031 --> 00:17:12,115 అవుననుకోండి. 315 00:17:13,242 --> 00:17:14,535 తను కూడా మీలాంటిదే అన్నమాట. 316 00:17:15,493 --> 00:17:16,494 తెలివైనది. 317 00:17:17,079 --> 00:17:18,079 సూక్ష్మబుద్దిగలది. 318 00:17:18,872 --> 00:17:21,375 నిజంగానే తను విషయాలను పసిగట్టగలదు. 319 00:17:22,960 --> 00:17:27,297 కానీ తను జీవితంలోని చీకటి కోణాలను చూడవలసి రావడం ఒక్కోసారి తనకి కష్టంగా ఉంటుంది. 320 00:17:29,383 --> 00:17:30,592 నేను అర్థం చేసుకోగలను. 321 00:17:30,676 --> 00:17:31,677 అవును. 322 00:17:32,845 --> 00:17:34,054 అది సులభం కాదు. 323 00:17:35,180 --> 00:17:37,432 నా ఉద్దేశం, తను చాలా గొప్పది, కానీ తను కేవలం... 324 00:17:38,725 --> 00:17:39,935 తను అతిగా ఆలోచిస్తుంది. 325 00:17:40,561 --> 00:17:41,770 నేనేమంటున్నానో మీకు అర్థమవుతోంది కదా? 326 00:17:42,855 --> 00:17:44,106 అవుతుందనే అనుకుంటా. 327 00:17:47,359 --> 00:17:48,569 ఇది భలే గమ్మత్తుగా ఉంది. 328 00:17:49,278 --> 00:17:52,948 నాకు మీరెవరో తెలియదు, కానీ తెలిసినట్టు అనిపిస్తోంది. 329 00:17:56,034 --> 00:17:57,369 బహుశా నాకు తెలీకపోవచ్చేమో. 330 00:17:59,121 --> 00:18:01,540 జనాలలో కపట బుద్ధి ఉంటుంది కదా? 331 00:18:06,211 --> 00:18:10,549 ఏదేమైనా, సూజీ చెప్పినట్టుగా మీలో నిజంగా ప్రత్యేకత ఉంటే, అదేంటో నేను కనుగొంటాను. 332 00:18:13,427 --> 00:18:15,679 ఒకవేళ నాకు కనుగొనబడాలని లేకపోతే? 333 00:18:17,973 --> 00:18:19,975 నాకు పేరు అక్కర్లేకపోతే? 334 00:18:20,601 --> 00:18:22,519 ఈ నిగర్వ ప్రవర్తన నాకు నచ్చింది. 335 00:18:23,520 --> 00:18:25,314 ఒక యువతికి ఉండవలసిన అసలైన గుణంలాగా ఉంది. 336 00:18:26,773 --> 00:18:28,150 నా ఉద్దేశం, మీరు అలాగే కానివ్వండి. 337 00:18:28,233 --> 00:18:30,611 ఈ సిగ్గులొలికే తామర పువ్వులా నటించండి. 338 00:18:31,862 --> 00:18:35,991 కానీ నేను వచ్చి, మీ పేరును నలుదిశలకి వ్యాపింపజేస్తాను. 339 00:18:37,576 --> 00:18:38,785 ఇలా అన్నమాట. 340 00:18:43,832 --> 00:18:45,959 ఇంకా, మీ వైఖరి అంతా? 341 00:18:46,960 --> 00:18:48,587 1840ల కాలంనాటిదిలా ఉంది. 342 00:18:48,670 --> 00:18:50,797 ఇది 1859, బంగారం. 343 00:18:52,549 --> 00:18:55,052 60ల దశకంలోకి అడుగుపెట్టబోతున్నాం. 344 00:18:58,889 --> 00:19:01,016 మీలో చాలా ఉత్సాహం ఉంది, తెలుసా? 345 00:19:08,690 --> 00:19:09,691 బంగారు కొండలూ. 346 00:19:10,567 --> 00:19:13,737 షాంపేన్ వెనుక ఉంది. బాకరాత్ క్రిస్టల్ గ్లాసులను వాడండి. 347 00:19:13,820 --> 00:19:17,741 దాన్ని ఇటీవలే ఫ్రాన్స్ నుండి తెప్పించాము, ఆ పనితనాన్ని మాటల్లో వర్తించలేము. 348 00:19:18,742 --> 00:19:22,871 ఏదేమైనా, నాకు పెంపకం మీద ఆసక్తి లేదు కానీ, మాకు ఒక గుర్రం అవసరమైతే మాత్రం ఉంది. 349 00:19:23,497 --> 00:19:26,166 ఈరోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. 350 00:19:26,250 --> 00:19:29,002 ఓహ్, తెలుసు. మీరు మోర్స్ కోడ్ గురించి విన్నారా? 351 00:19:29,086 --> 00:19:31,421 వినడమా? అందులో నేను సిద్ధహస్తురాలిని. 352 00:19:31,505 --> 00:19:33,131 మీ భర్త విషయంలో జరిగినదానికి సానుభూతి తెలుపుతున్నాను. 353 00:19:33,715 --> 00:19:34,842 నిజం చెప్పాలంటే, ఇప్పుడు బాగానే ఉంది. 354 00:19:35,342 --> 00:19:37,177 నాకు నా బిడ్డ అంటే చాలా ప్రేమ ఉంది. 355 00:19:38,262 --> 00:19:39,429 అది చాలా మంచి విషయం. 356 00:19:41,306 --> 00:19:44,476 మధ్యలో కలుగజేసుకున్నందుకు మన్నించాలి. కొత్త గుర్రాన్ని కొట్టంలో ఉంచాను. 357 00:19:44,560 --> 00:19:46,186 సరే. ధన్యవాదాలు, హెన్రీ. 358 00:19:46,854 --> 00:19:48,438 మీరు ఇంకో గుర్రాన్ని కొన్నారా? 359 00:19:48,522 --> 00:19:50,107 సూ కి ఏం కావాలంటే అది. 360 00:19:52,276 --> 00:19:54,611 -మణికట్టు దగ్గర వదులుగా చేయండి. -తప్పకుండా. 361 00:19:54,695 --> 00:19:56,947 ఈ పగోడా స్లీవ్ నాకు భలే ముచ్చటగా ఉంది. 362 00:19:59,783 --> 00:20:00,993 అగు, హెన్రీ. 363 00:20:03,495 --> 00:20:04,705 ఇదిగో, ఇది తీసుకో. 364 00:20:06,498 --> 00:20:07,499 ఇది దేనికి? 365 00:20:08,166 --> 00:20:10,627 నీ అవసరాలకి. 366 00:20:11,753 --> 00:20:13,005 బాగా ఆలోచించుకొని ఇస్తున్నారా? 367 00:20:13,088 --> 00:20:14,756 దయచేసి తీసుకో. 368 00:20:15,340 --> 00:20:18,552 నిజంగా పనికొచ్చే విధంగా నీకు డబ్బులు ఇద్దామనుకుంటున్నాను. 369 00:20:19,595 --> 00:20:21,013 దీన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. 370 00:20:24,474 --> 00:20:25,642 అక్కడ ఏం జరిగింది? 371 00:20:25,726 --> 00:20:27,352 ఓహ్, ఏంలేదులే. 372 00:20:27,436 --> 00:20:29,813 దీని మనిద్దరి మధ్యనే ఉంచుదాం, సరేనా? 373 00:20:30,647 --> 00:20:32,065 మీరు నన్ను నమ్మవచ్చు, ఆస్టిన్. 374 00:20:35,569 --> 00:20:36,987 మీకో వైన్ తీసుకురానా? 375 00:20:37,070 --> 00:20:38,322 విధవలు తాగుతారా? 376 00:20:39,239 --> 00:20:40,240 బాగా తాగుతారు. 377 00:20:42,159 --> 00:20:43,410 నేను ఇక ఇంటికెళ్తే మంచిది. 378 00:20:44,328 --> 00:20:46,580 -మనం ఇంటర్వ్యూను చేయలేదు. -లేదు. 379 00:20:48,207 --> 00:20:49,458 లేదు, అది పర్వాలేదులే. 380 00:20:50,375 --> 00:20:51,752 అమ్హెర్స్ట్ పశువుల ప్రదర్శన బేకింగ్ పోటీలో 381 00:20:51,835 --> 00:20:54,296 విజేతగా జనాలు నన్ను గుర్తుపెట్టుకోవాలని నాకు లేదు. 382 00:20:57,341 --> 00:20:59,176 మరి ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు? 383 00:21:07,226 --> 00:21:08,685 కీర్తి శాశ్వతం కాదు 384 00:21:10,604 --> 00:21:11,605 బాగా చెప్పారు. 385 00:21:12,689 --> 00:21:14,066 ఆ ఆలోచన మీకు ఇప్పుడే వచ్చిందా? 386 00:21:16,443 --> 00:21:17,444 అవును. 387 00:21:18,362 --> 00:21:20,447 అవును, నా మెదడులోకి ఒక కవిత్వం వస్తోంది. 388 00:21:21,949 --> 00:21:22,950 ఇప్పుడేనా? 389 00:21:24,409 --> 00:21:26,411 అవును, అవి వస్తూనే ఉంటాయి. ఆగనే ఆగవు. 390 00:21:28,038 --> 00:21:29,206 నా కోసం అది చెప్పండి. 391 00:21:31,667 --> 00:21:33,585 కీర్తి శాశ్వతం కాదు 392 00:21:36,171 --> 00:21:38,006 అది కంచంలాగా మారుతూనే ఉంటుంది 393 00:21:42,177 --> 00:21:43,804 బల్ల మీద ఒకసారి ఒకరి వద్ద ఉండవచ్చు, కానీ రెండవ సారి 394 00:21:43,887 --> 00:21:45,514 ఎవరి వద్ద ఉంటుందో ఊహించలేము 395 00:21:52,354 --> 00:21:53,355 చెప్తూనే ఉండండి. 396 00:21:58,986 --> 00:22:02,573 ఆ ధాన్యాలని... ఆ ధాన్యాలని... 397 00:22:02,656 --> 00:22:04,283 ఆ ధాన్యాలని, కాకులు బాగా పరిశీలిస్తాయి 398 00:22:06,243 --> 00:22:09,580 వెక్కిరింతగా నవ్వుతూ అక్కడి నుండి ఎగిరిపోతాయి 399 00:22:11,874 --> 00:22:13,709 అక్కడి నుండి రైతుల కంకి పొత్తుల వద్దకి ఎగిరిపోతాయి 400 00:22:14,710 --> 00:22:16,211 మానవులు దాన్ని తిని చనిపోతారు. 401 00:22:18,380 --> 00:22:21,884 దాన్ని తిని చనిపోతారు. 402 00:22:30,350 --> 00:22:32,102 ఇది మీ కేకు కన్నా బాగుంది. 403 00:22:39,943 --> 00:22:40,944 ఇటు రండి. 404 00:22:42,362 --> 00:22:44,531 నేను పార్లర్ లో ఉన్నాను. 405 00:22:46,658 --> 00:22:47,701 -ఏంటి ఇదంతా? -ఏంటి... 406 00:22:49,995 --> 00:22:51,121 అది? 407 00:22:52,122 --> 00:22:53,707 తను ఆనా, తను క్లారా. 408 00:22:54,917 --> 00:22:56,084 మార్క్ న్యూమన్ పిల్లలు. 409 00:22:56,752 --> 00:23:03,550 వీళ్ళ తండ్రి ఈ మధ్యనే చనిపోయారు, కాబట్టి వీళ్ళు, వీళ్ళ వారసత్వం, ఇప్పుడు మనది. 410 00:23:04,218 --> 00:23:06,553 అమ్మాయిలూ, మీ ఆంటీని పలకరించండి. 411 00:23:07,387 --> 00:23:10,224 మా మంచం ఎక్కడ? అది సౌకర్యవంతంగా ఉంటే మంచిది. 412 00:23:10,307 --> 00:23:12,100 లేదంటే నేను దాన్ని కాల్చి బూడిద చేసేస్తా. 413 00:23:28,450 --> 00:23:29,451 నువ్వు సమస్యలో ఉన్నావు. 414 00:23:29,993 --> 00:23:31,954 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? 415 00:23:32,037 --> 00:23:33,205 నేను గుర్తింపులేని వాడిని. 416 00:23:33,747 --> 00:23:35,082 నిన్ను హెచ్చరిద్దామని వచ్చాను. 417 00:23:37,543 --> 00:23:39,628 నా మాట విను, ఎమిలీ డికిన్సన్. 418 00:23:39,711 --> 00:23:41,672 -అయితే నేనెవరో నీకు తెలుసా? -తెలుసు. కానీ నాకు తెలియకూడదు. 419 00:23:42,798 --> 00:23:44,716 నీకు పేరు రాకూడదు, నేను చెప్పేది అర్థమవుతోందా? 420 00:23:45,133 --> 00:23:47,010 లేదు. అస్సలు అర్థం కావడం లేదు. 421 00:23:47,094 --> 00:23:50,138 ఎమిలీ, పేరు కోసం పాకులాడకు. 422 00:23:52,558 --> 00:23:55,060 దాన్ని నీ చెంతకు తెస్తామన్న వారి మాటలని నమ్మకు. 423 00:23:55,894 --> 00:23:57,104 వాళ్ళు నిజాయితీగల వాళ్ళు కాదు. 424 00:23:57,938 --> 00:23:59,398 పేరు అనేది వాస్తవమైనది కాదు. 425 00:24:00,566 --> 00:24:01,817 అది నిన్ను దోచేస్తుంది. 426 00:24:03,360 --> 00:24:04,611 అది నిన్ను నాశనం చేస్తుంది. 427 00:25:12,262 --> 00:25:14,264 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య