1 00:00:45,796 --> 00:00:46,922 మిస్టర్ ఈ. డికిన్సన్ అమ్హెర్స్ట్, మసాచుసెట్స్ 2 00:01:37,681 --> 00:01:39,558 సూర్యుడు 3 00:01:52,362 --> 00:01:53,739 ఏంటి సంగతి, బంగారం? 4 00:01:55,449 --> 00:01:56,450 నేను రాయలేకపోతున్నాను. 5 00:01:56,533 --> 00:01:59,369 అయ్యయ్యో, నీ నోటి నుండి ఇలాంటి మాట వస్తుందని నేను ఊహించనే లేదు. 6 00:02:00,829 --> 00:02:02,831 అతనికి నా కవితల్లో ఒకటి ఇచ్చినప్పట్నుంచి. 7 00:02:02,915 --> 00:02:03,916 ఎవరికి ఇచ్చావు? 8 00:02:04,583 --> 00:02:06,502 మిస్టర్ బౌల్స్ కి. 9 00:02:06,585 --> 00:02:08,878 రెండు వారాల క్రితం, నేను అతనికి లొంగిపోయాను. 10 00:02:08,961 --> 00:02:10,714 దేవుడా, అది అంత మంచి పదం కాదు కదా? 11 00:02:10,797 --> 00:02:14,468 "లొంగిపోవడం." అంటే అతను నన్ను నియంత్రిస్తున్నట్టుగా అన్నమాట. 12 00:02:14,551 --> 00:02:16,094 అతను నా యజమాని లాగా అన్నమాట. 13 00:02:16,178 --> 00:02:18,472 కొందరు, అలాంటి దాని నుండి ఆనందాన్ని పొందుతారు. 14 00:02:19,932 --> 00:02:21,350 ఏదైతే ఎంటిలే. మరి నువ్వెందుకు రాయలేకపోతున్నావు? 15 00:02:21,433 --> 00:02:24,770 ఎందుకంటే, అతను ఈ కవితని తిరస్కరిస్తే, తరువాత అసలు రాసి ప్రయోజనం ఏంటి? 16 00:02:24,853 --> 00:02:26,605 అతను దీన్ని తిరస్కరిస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? 17 00:02:28,357 --> 00:02:29,358 నాకు తెలీదు. 18 00:02:29,942 --> 00:02:31,193 నాకేమీ తెలీదు. 19 00:02:31,693 --> 00:02:34,279 నాకెప్పుడు తెలుస్తుందో కూడా తెలీదు. 20 00:02:35,572 --> 00:02:37,783 దేవుడా, నా జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. 21 00:02:37,866 --> 00:02:39,368 ఇదొక పెద్ద పొరపాటు. 22 00:02:39,451 --> 00:02:41,161 దీన్ని అతను ఖచ్చితంగా ఇంకా చదివి ఉండడు. 23 00:02:41,245 --> 00:02:43,497 అతను చాలా బిజీ వ్యక్తి. సమయం దొరికినప్పుడు చదువుతాడులే. 24 00:02:43,580 --> 00:02:45,999 అవును, కానీ ఆ సమయానికి నేను ముసలిదాన్ని అయిపోయి, చచ్చిపోయుంటాను. 25 00:02:46,542 --> 00:02:47,543 ఎమిలీ? 26 00:02:48,210 --> 00:02:49,461 ఎమిలీ, ఏంటి సంగతి? 27 00:02:49,878 --> 00:02:51,713 నీ ఏడుపులు పైదాకా వినబడుతున్నాయి. 28 00:02:51,797 --> 00:02:52,798 నా వల్ల ఏ లాభమూ లేదు. 29 00:02:55,092 --> 00:02:56,760 నాలో సత్తా లేదు. అంతా శూన్యమే ఉంది. 30 00:02:58,679 --> 00:02:59,888 ఎందుకు పనికిరాని పొట్టుని. 31 00:03:02,933 --> 00:03:04,476 తనకి రచయితలకు ఎదురయ్యే ప్రతిష్టంభన ఎదురైంది. 32 00:03:08,564 --> 00:03:10,482 డికిన్సన్ 33 00:03:10,566 --> 00:03:12,568 రవిని మృదువుగా అనుసరించు డైసీ పువ్వు 34 00:03:21,702 --> 00:03:24,204 మ్యాగీ, మనకి మరో అవుట్ హౌస్ కావాల్సి ఉందని నువ్వు నీ సోదరులకి చెప్పావా? 35 00:03:24,288 --> 00:03:25,289 లేదు, మేడమ్. 36 00:03:25,372 --> 00:03:27,249 మరి ఈ గొయ్యి ఎలా వచ్చింది? 37 00:03:27,708 --> 00:03:30,502 మన ఇంట్లోకి కొత్తగా వచ్చిన అతిథుల పనే అయ్యుంటుంది అనుకుంటా. 38 00:03:30,586 --> 00:03:33,505 ఆ ఇద్దరూ నిన్న పనిముట్ల షెడ్ దగ్గర తిరుగుతుండటం నేను చూశాను. 39 00:03:33,589 --> 00:03:36,425 ఏంటి? దీన్ని ఆ అమ్మాయిలు తవ్వి ఉండరు. ఇది చాలా పెద్దగా ఉంది. 40 00:03:36,508 --> 00:03:38,802 ఆ అమ్మాయిల సామర్థ్యం మీకు తెలిసినట్టుగా లేదు. 41 00:03:38,886 --> 00:03:41,013 ఎడ్వర్డ్, ఇక వాళ్ళు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. 42 00:03:41,096 --> 00:03:43,640 న్యూమన్ అమ్మాయిలు ఈ గొయ్యిని తవ్వి ఉండరు. 43 00:03:43,724 --> 00:03:46,268 మీ అక్కాబావలు వాళ్ళని బాగా పాడు చేసుంటారు. 44 00:03:46,351 --> 00:03:47,352 వాళ్ళు బ్రుక్లిన్ వాసులు. 45 00:03:47,436 --> 00:03:48,729 అది సాకు కాదు. 46 00:03:49,605 --> 00:03:51,398 నాకు కూడా నేను ఆ పిల్లిలా గోతిలో పడి 47 00:03:51,481 --> 00:03:53,483 బయటపడలేక ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. 48 00:03:54,026 --> 00:03:55,694 ఒక చిన్న హాస్యభరిత కవిత రాయకపోయావా? 49 00:03:57,362 --> 00:03:58,947 ఎడ్వర్డ్, మనం దీని గురించి మాట్లాడుకోవాలి. 50 00:03:59,031 --> 00:04:00,532 ఇప్పుడు కాదు, బంగారం. నేను పక్షుల అధ్యయనానికి వెళ్తున్నాను. 51 00:04:00,616 --> 00:04:01,825 లేదు, ఈ విషయం గురించి మనం ఇప్పుడే మాట్లాడుకోవాలి. 52 00:04:01,909 --> 00:04:03,744 ఆ అమ్మాయిలు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు అనడంలో సందేహం లేదు. 53 00:04:03,827 --> 00:04:05,287 అవకాశం ఇస్తే, వాళ్ళు మన ఇంటిని తగలబెట్టేస్తారు. 54 00:04:05,370 --> 00:04:06,997 అవును. కాబట్టి, వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకు. 55 00:04:08,332 --> 00:04:11,502 ఇక, నేను వెళ్లి పిట్టల మీద దృష్టి పెడతాను. 56 00:04:11,585 --> 00:04:12,836 ఇప్పుడు నువ్వు నా మీద దృష్టి పెట్టాలి. 57 00:04:12,920 --> 00:04:14,505 నాన్నా, నేను కూడా పక్షులని చూడటానికి నీతో రానా? 58 00:04:15,172 --> 00:04:16,255 నాకు కాస్త మనశ్శాంతి కావాలి. 59 00:04:16,339 --> 00:04:17,507 అది చాలా గొప్ప ఆలోచన. 60 00:04:17,591 --> 00:04:19,676 నువ్వు ఎండలో తిరగకూడదని నీకు వైద్యుడు చెప్పాడు కదా. 61 00:04:19,760 --> 00:04:20,969 లేదు, ఆ వైద్యుడు ఓ వెర్రిబాగులోడు. 62 00:04:21,053 --> 00:04:22,137 పద. వెళ్దాం. 63 00:04:27,351 --> 00:04:29,269 ఆ పిల్లిని మా సోదరులు బయటకు తీస్తారులే. 64 00:04:29,353 --> 00:04:31,980 పాపం. దాని పేరేంటి? 65 00:04:32,439 --> 00:04:34,650 డ్రమ్మీడూడుల్స్ అనుకుంటాను. 66 00:04:35,150 --> 00:04:37,152 అయ్యో. ఇది కరిచే పిల్లి. 67 00:04:41,823 --> 00:04:44,618 నువ్వు ఎప్పుడూ నా గదిలోనే ఉండటాన్ని మా తల్లిదండ్రులు గమనించారంటావా? 68 00:04:44,701 --> 00:04:47,162 ఏమో. మనం కంగారు పడాలంటావా? బహుశా మనం ఆపేయాలేమో. 69 00:04:47,246 --> 00:04:48,539 -వద్దు. ఇది భలే మజాగా ఉంది. -వద్దా? 70 00:04:48,622 --> 00:04:50,082 -నియమాలను ఉల్లంఘించడమంటే నాకు ప్రాణం. -అలాగే. 71 00:05:00,425 --> 00:05:02,219 -ఇది పని చేయడం లేదు. -అవును. 72 00:05:02,302 --> 00:05:03,804 నాకొక సెకను సమయం ఇవ్వు. 73 00:05:03,887 --> 00:05:04,888 -అది... అలాగే. -సరే. 74 00:05:12,062 --> 00:05:14,982 -అందులో అస్సలు చలనమే లేదు. -అవును. 75 00:05:16,191 --> 00:05:18,110 మనం ఇలా చేయడం సరైనది కాకపోవడమే దానికి కారణమేమో. 76 00:05:18,193 --> 00:05:19,945 ఏమంటున్నావు? నీకు సుఖంగా అనిపించడం లేదా? 77 00:05:20,028 --> 00:05:22,906 లేదు, నాకు సుఖంగానే ఉంది. కానీ మరీ అంత సుఖంగా లేదు. 78 00:05:22,990 --> 00:05:26,451 ఇది ఇలా జరగకూడదు. ఇది అస్సలు సముచితం కాదు. 79 00:05:26,535 --> 00:05:27,953 -అవును. -కాదు. 80 00:05:28,036 --> 00:05:30,622 నేను పద్ధతిగా ఉండాలనుకుంటున్నాను. 81 00:05:30,706 --> 00:05:32,416 దీన్ని మర్యాదగా అనిపించే పద్దతిలో చేయాలి. 82 00:05:33,166 --> 00:05:35,127 కానీ నేను నీకు చేతి మీద ఒక మామూలు ముద్దివ్వాలని చూసిన ప్రతిసారీ, 83 00:05:35,210 --> 00:05:36,879 నువ్వు నన్ను మంచం మీదకి నెట్టేస్తున్నావు. 84 00:05:38,172 --> 00:05:41,967 నాకు తెలియడం లేదు. నిజంగా, నన్ను వాడుకుంటున్నారనే భావన నాకు కలుగుతోంది. 85 00:05:42,050 --> 00:05:43,051 -ఏమంటున్నావు? -అవును. 86 00:05:43,135 --> 00:05:45,387 మహిళల వల్ల నాకు ఇలా అనిపించడమనేది నాకు అస్సలు నచ్చదు. 87 00:05:45,470 --> 00:05:47,806 వాళ్ళకి నా శరీరంతోనే పని ఉన్నట్టుగా అన్నమాట. 88 00:05:47,890 --> 00:05:48,891 ఏ మహిళలు? 89 00:05:50,267 --> 00:05:51,268 ఒక్క నిమిషం. 90 00:05:52,186 --> 00:05:53,812 నువ్వు లోలా గురించి మాట్లాడుతున్నావా? 91 00:05:54,730 --> 00:05:55,772 దేవుడా. 92 00:05:56,481 --> 00:06:00,444 తన పేరు వింటేనే గుర్తువచ్చేస్తున్నాయి, సర్కస్ పేయింట్ యొక్క ఆ గ్రీజ్ వాసన, 93 00:06:00,527 --> 00:06:05,657 తన గుర్రపు కొరడా చేసే ఉరుము శబ్దం, తన హొయలొలికించే... 94 00:06:05,741 --> 00:06:07,659 -హొయలొలికించే ఏంటి? -తన వయ్యారి డాన్స్. 95 00:06:07,743 --> 00:06:08,785 వయ్యారి డాన్సా? 96 00:06:08,869 --> 00:06:12,539 ఓహ్, తనకి డాన్స్ రాదు. తనకి అందులో ప్రతిభ కూడ లేదు. 97 00:06:12,623 --> 00:06:14,791 -ఆ వయ్యారి డాన్స్ గురించి నాకు... -వద్దు. నా మాట విను. 98 00:06:14,875 --> 00:06:16,919 మనం చాలా వేగంగా ముందుకు వెళ్తున్నామని నాకనిపిస్తోంది. 99 00:06:17,002 --> 00:06:20,172 నేను ఇక్కడికి వచ్చింది అందుకు కాదు. ఇది న్యూ ఇంగ్లాండ్, మృగాల రాజ్యం కాదు. 100 00:06:20,839 --> 00:06:21,840 నా వల్ల కాదు... 101 00:06:22,716 --> 00:06:25,344 నేను లోలా లాంటి అమ్మాయితో మళ్లీ ప్రేమలో పడలేను. 102 00:06:26,011 --> 00:06:27,221 నాలో ఆ సత్తువ లేదు. 103 00:06:29,097 --> 00:06:31,099 అందుకే నేను ఇక్కడికి నీ కోసం వచ్చాను, లవీనియా. 104 00:06:31,725 --> 00:06:33,602 తద్వారా నా పిల్లలకి నువ్వు తల్లి కాగలవు. 105 00:06:35,312 --> 00:06:36,522 మనకి కనీసం నిశ్చితార్థం కూడా జరగలేదు. 106 00:06:39,483 --> 00:06:40,484 అయ్యయ్యో. 107 00:06:41,360 --> 00:06:42,569 నా వద్ద ఒక ఆలోచన ఉంది. 108 00:06:52,496 --> 00:06:53,497 పైకి చూడు. 109 00:07:00,170 --> 00:07:01,129 కంజు పిట్ట. 110 00:07:04,675 --> 00:07:06,552 పాల పిట్ట. అక్కడ. 111 00:07:09,680 --> 00:07:12,015 అక్కడ చూడు. అది అక్కడ ఉంది. 112 00:07:12,558 --> 00:07:13,559 అవును. 113 00:07:22,776 --> 00:07:23,861 మరి, దీని వలన నీకు ఏమైనా లాభం ఉందా? 114 00:07:24,862 --> 00:07:26,154 ఏం లాభం? 115 00:07:26,238 --> 00:07:27,865 అంటే, నీకు ప్రశాంతంగా అనిపిస్తోందా? 116 00:07:30,701 --> 00:07:31,702 లేదు. 117 00:07:32,870 --> 00:07:34,288 నాకు ఇంకా చాలా దారుణంగానే అనిపిస్తోంది. 118 00:07:34,371 --> 00:07:35,581 మళ్లీ నీకు కల్పన కలుగుతోందా? 119 00:07:36,707 --> 00:07:39,877 అవును. అవును, నా సృజనాత్మక కల్పన. 120 00:07:41,461 --> 00:07:42,462 నాకు అసలు ఏమీ కనబడటం లేదు. 121 00:07:43,672 --> 00:07:45,591 కవితలు అలా వస్తూనే ఉంటాయని అనుకున్నానే. 122 00:07:45,674 --> 00:07:47,551 అవును. కానీ ఇప్పుడు ఆగిపోయాయి. 123 00:07:49,386 --> 00:07:51,513 ఈ విషయంలో నీకు సాయపడాలనే ఉంది, కానీ... 124 00:07:53,015 --> 00:07:54,766 నీకు ఉన్న కల్పనాశక్తి నాకు లేనే లేదు. 125 00:07:59,688 --> 00:08:01,106 అదుగో వడ్రంగి పిట్ట. 126 00:08:02,232 --> 00:08:03,692 అది చాలా అందమైన పక్షి. 127 00:08:03,775 --> 00:08:04,776 ఎక్కడ? ఏది? 128 00:08:04,860 --> 00:08:06,153 అక్కడ చూడు. మీ అన్నయ్య ఉన్నాడు. 129 00:08:06,236 --> 00:08:08,113 బెరడులోని గమ్మత్తైన విషయమేమిటంటే... 130 00:08:09,281 --> 00:08:11,074 ఓహ్, హేయ్. నాన్నా. 131 00:08:13,118 --> 00:08:14,244 మీకు పరిచయం చేస్తాను, రండి. 132 00:08:14,328 --> 00:08:15,329 ఎవరు అతను? 133 00:08:15,412 --> 00:08:20,751 నాన్నా, ఇతను అమ్హెర్స్ట్ ఆర్నమెంటల్ ట్రీ అసోసియేషన్ యొక్క ప్రత్యేక అతిథి. 134 00:08:21,126 --> 00:08:23,754 మిస్టర్ ఫ్రెడెరిక్ లా ఓమ్స్టెడ్. 135 00:08:25,005 --> 00:08:26,089 ఓమ్స్టెడ్. 136 00:08:26,673 --> 00:08:28,008 నాన్నా, న్యూ యార్క్ నడిబొడ్డున 137 00:08:28,091 --> 00:08:30,052 నిర్మించనున్న ఆ గొప్ప పార్కుకు ఇతనే రూపకల్పన చేస్తున్నాడు. 138 00:08:30,135 --> 00:08:34,306 మిస్టర్ ఓమ్స్టెడ్, పార్క్ చాలా గొప్పగా ఉన్నట్టుంది. ఏ పేరు పెట్టాలనుకుంటున్నారు? 139 00:08:34,389 --> 00:08:36,099 "సెంట్రల్ పార్క్" అని పెడదామనుకుంటున్నా. 140 00:08:36,642 --> 00:08:39,102 బాగుంది. అది చాలా బాగుంది. 141 00:08:39,186 --> 00:08:41,688 అది బాగుంది. కానీ అంత గొప్పగా లేదు. 142 00:08:42,147 --> 00:08:43,815 ఈయన ఇంకా వేటికి రూపకల్పన చేస్తున్నాడో తెలుసా? 143 00:08:43,899 --> 00:08:44,900 వేటికి? 144 00:08:45,317 --> 00:08:47,402 అమ్హెర్స్ట్ పట్టణ ప్రజా సముదాయం. 145 00:08:47,486 --> 00:08:48,737 అద్భుతమైన విషయం. 146 00:08:48,820 --> 00:08:49,905 మీరు ఇక్కడ ఉండవద్దు బాబోయ్. 147 00:08:49,988 --> 00:08:50,989 నేను ఇక్కడ ఉండకూడదా? 148 00:08:51,532 --> 00:08:54,785 లేదు, గురువు గారు. లేదు. నేను దానికి విరుద్ధమైన పనిని చేయాలి. 149 00:08:55,327 --> 00:08:57,955 నేను ఇక్కడ తలమునకలైపోవాలి. 150 00:08:58,956 --> 00:09:01,583 దీన్ని గమనించండి. ఇది అతని ప్రక్రియలో భాగం. 151 00:09:02,167 --> 00:09:06,171 చూడండి, నేను ఒక ప్రదేశానికి వచ్చి, ఆలకిస్తాను. 152 00:09:07,923 --> 00:09:09,925 నేను ఆ ప్రదేశంతో మాట్లాడను. 153 00:09:10,551 --> 00:09:11,969 ఆ ప్రదేశమే నాతో మాట్లాడేలా చేస్తాను. 154 00:09:13,679 --> 00:09:15,347 మరి ఈ ప్రదేశం ఏమంటోంది? 155 00:09:15,430 --> 00:09:17,808 ఇంకా నేను వినలేదు. నాకు అంత సమయం దొరకనే లేదు. 156 00:09:18,517 --> 00:09:19,560 అవును. 157 00:09:19,643 --> 00:09:22,980 మేము సరిగ్గా ఈ ప్రదేశంలోనే ఒక గంట నుండి నిలబడి ఉన్నాం. 158 00:09:23,063 --> 00:09:24,815 అసలు ఒక గంట అంటే ఏమిటి? 159 00:09:24,898 --> 00:09:28,360 ఈ అనంత విశ్వంలో, ఒక గంటకు అస్సలు విలువే లేదు. 160 00:09:28,443 --> 00:09:31,238 లేదు, మనం మన గడియారాలన్నింటినీ పారేయాలి. 161 00:09:31,321 --> 00:09:32,948 ప్రకృతికి తన సమయమంటూ ఒకటుంది. 162 00:09:33,490 --> 00:09:35,325 ఇక నేను తిరగడానికి వెళ్ళాలి. 163 00:09:38,829 --> 00:09:41,582 నేను కలిసిన అత్యంత తెలివైన వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు. 164 00:09:42,749 --> 00:09:45,836 సృజనాత్మకతకి నిలువెత్తు రూపం. ఆర్నమెంటల్ ట్రీ అసోసియేషన్ కి ఈయన దక్కడం అదృష్టం. 165 00:09:45,919 --> 00:09:47,004 నేను కూడా అతనితో వెళ్తున్నాను. 166 00:09:47,087 --> 00:09:48,839 హేయ్, ఆగు. ఎమిలీ, నువ్వు ఏం చేస్తున్నావు? 167 00:09:48,922 --> 00:09:50,674 నాకు మనశ్శాంతి కలగడంలో ఈయన సాయపడగలడు అనుకుంటా. 168 00:09:50,757 --> 00:09:52,176 నీకు నేను సాయపడుతున్నాను అనుకున్నానే! 169 00:09:53,135 --> 00:09:54,178 మిస్టర్ ఓమ్స్టెడ్. 170 00:09:56,013 --> 00:09:57,306 నేను ఎందుకూ పనికిరాని తండ్రిని. 171 00:09:58,307 --> 00:09:59,766 నాన్నా, ఆ మాట అనవద్దు. 172 00:09:59,850 --> 00:10:02,686 నువ్వు ముగ్గురు పిల్లలను పెంచావు, మేమందరమూ ప్రయోజకులంగానే అవుతున్నాం. 173 00:10:02,769 --> 00:10:04,354 ఓహ్. ఇక చాలులే. 174 00:10:05,606 --> 00:10:07,482 మీరందరూ ఊరికే అలా వేలాడుతున్నారు, అంతే. 175 00:10:08,483 --> 00:10:10,611 ఇప్పుడు మనకి చూసుకోవడానికి మరో ఇద్దరు తోడయ్యారు. 176 00:10:11,570 --> 00:10:12,696 నీ ఉద్దేశం ఆ అమ్మాయిలే కదా. 177 00:10:13,238 --> 00:10:14,239 అవును. 178 00:10:14,323 --> 00:10:15,908 అవును, న్యూమన్ పిల్లలు. 179 00:10:16,325 --> 00:10:19,077 వాళ్ళు అల్లరి చేస్తున్నారు, అది మీ అమ్మకి నచ్చడం లేదు. 180 00:10:20,329 --> 00:10:22,080 నా దగ్గర ఒక ఆలోచన ఉంది. 181 00:10:22,956 --> 00:10:24,124 ఓహ్, ఏంటది? 182 00:10:25,125 --> 00:10:26,251 వాళ్ళని నేను దత్తత తీసుకుంటాను. 183 00:10:29,713 --> 00:10:30,964 ఏమన్నావు? 184 00:10:31,048 --> 00:10:32,257 వాళ్ళని నేను ఆనందంగా దత్తత తీసుకుంటాను. 185 00:10:32,758 --> 00:10:36,053 నాకు వాళ్ళ మీద నిజంగానే చాలా జాలి ఉంది, అదీగాక మా ఇంట్లో స్థలం కూడా చాలా ఉంది. 186 00:10:36,136 --> 00:10:38,013 మా ఇంట్లో పై అంతస్థులో నర్సరీ కూడా ఉంది. 187 00:10:38,555 --> 00:10:40,682 ఒక్కోసారి ఇంట్లో ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. 188 00:10:41,308 --> 00:10:42,518 నువ్వు బాగా ఆలోచించే అంటున్నావా? 189 00:10:43,477 --> 00:10:44,895 నేను ఈ మాత్రం చేయలేనా. 190 00:10:44,978 --> 00:10:48,315 నా ఉద్దేశం, వాళ్ళకి సంక్రమించిన దాని నుండే కదా నా ఇంటికి అయిన అప్పు తీరుతోంది. 191 00:10:48,398 --> 00:10:52,027 అది నిజమే, మీ అమ్మకి కూడా ఇది చాలా ఊరటనిచ్చే విషయం. 192 00:10:52,986 --> 00:10:55,197 అంతకన్నా నాకు కావలసింది ఇంకేముంది. వాళ్ళని నేను తీసుకుంటాను. 193 00:10:57,032 --> 00:11:00,077 అలాగే. సమస్య పరిష్కృతమైపోయింది. 194 00:11:01,453 --> 00:11:02,454 యాహూ. 195 00:11:03,372 --> 00:11:04,790 ఇప్పుడు ఈ విషయం నేను సూ కి చెప్పాలి. 196 00:11:12,506 --> 00:11:18,929 పార్కును రూపొందించడమంటే, ఒక చిత్రాన్నో, నాటికనో, లేదా కవితనో సృష్టించడం లాంటిదే. 197 00:11:20,389 --> 00:11:22,558 కవితనా? నిజంగా? 198 00:11:23,141 --> 00:11:25,102 రెండింటికీ అస్సలు తేడానే లేదు. 199 00:11:25,644 --> 00:11:27,563 నేను ఒక కళాకారుడిని. ఒక కవిని. 200 00:11:28,063 --> 00:11:32,818 కాకపోతే నేను భూమిని ఆధారం చేసుకొని, ప్రకృతిని నా శ్లోకాలలో ఇముడ్చుకుంటాను. 201 00:11:32,901 --> 00:11:36,405 ఉదాహరణకి, ఈ బండ రాయి... 202 00:11:36,488 --> 00:11:39,199 ఒక సరైన మానసిక స్థితిని కలుగజేస్తోంది. 203 00:11:44,580 --> 00:11:46,540 అయ్యయ్యో! 204 00:11:46,999 --> 00:11:48,208 ఏమైంది? 205 00:11:48,667 --> 00:11:50,335 ఈ గులాబీ పొద అస్సలు బాగాలేదు. 206 00:11:52,004 --> 00:11:53,881 గులాబీ పొద వల్ల ఏమైంది? 207 00:11:55,507 --> 00:11:56,717 నాకు నిజాయితీగా సమాధానం ఇవ్వండి. 208 00:11:57,467 --> 00:12:00,679 గులాబీ పొద పక్కన మీరు మనశ్శాంతిగా కూర్చోగలరా? 209 00:12:02,306 --> 00:12:03,307 కూర్చోగలనేమో. 210 00:12:04,224 --> 00:12:05,434 ఏమో అనే సందేహం వల్ల లాభం లేదు. 211 00:12:06,727 --> 00:12:08,437 లేదు. పొద ఉండకూడదు. 212 00:12:09,771 --> 00:12:11,982 ఒక్క నిమిషం ఆగండి. నన్ను ప్రయత్నించనివ్వండి. 213 00:12:21,867 --> 00:12:22,868 చెప్పండి... 214 00:12:23,744 --> 00:12:27,956 మీరు ఈ పొద పక్కన ఓ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు 215 00:12:28,832 --> 00:12:31,543 ఈ ప్రపంచం నుండి దూరంగా ఉన్న భావన మీకు కలుగుతుందా? 216 00:12:32,169 --> 00:12:36,548 ఈ పట్టణ జీవితాల రణగొణ ధ్వనుల నుండి మీకు సుదూరంగా ఉన్న భావన కలుగుతుందా? 217 00:12:42,930 --> 00:12:44,431 నేనెంత సేపు కావాలంటే అంత సేపు వేచి చూస్తాను. 218 00:12:55,859 --> 00:12:57,069 నిజం చెప్పేస్తున్నా. కుదరడం లేదు. 219 00:12:57,611 --> 00:12:58,654 పొద ఉండకూడదు. 220 00:12:59,238 --> 00:13:03,075 మరి, మీకు ఏం చేయాలో తెలియనప్పుడు మీరేం చేస్తారు? 221 00:13:03,825 --> 00:13:05,202 -నాకు తెలియనప్పుడా? -అవును. 222 00:13:05,285 --> 00:13:06,286 నేను వేచి చూస్తాను. 223 00:13:07,204 --> 00:13:09,540 -ఎంత కాలం? -చక్కని ప్రశ్న. 224 00:13:11,166 --> 00:13:12,459 ఎంత కాలం అవసరమైతే అంత కాలం. 225 00:13:13,210 --> 00:13:14,711 నెలలు, సంవత్సరాలు. 226 00:13:17,881 --> 00:13:19,258 మీకు ఓపిక అనేది చాలా ముఖ్యం. 227 00:13:19,341 --> 00:13:21,677 నేను శతాబ్దాల పాటు నిలిచిపోయే కళాఖండానికి రూపుని ఇస్తున్నాను. 228 00:13:21,760 --> 00:13:23,554 నా పార్కులని రాబోవు తరాల వారు ఎంతగానో ఆస్వాదిస్తారు. 229 00:13:23,637 --> 00:13:26,682 నా పార్కులు ప్రజాస్వామ్యాన్నే కాపాడవచ్చు, కాబట్టి... 230 00:13:27,641 --> 00:13:28,642 తొందర పడలేను. 231 00:13:29,101 --> 00:13:30,227 మీరెప్పుడైనా మధ్యలో చిక్కుకుపోయారా? 232 00:13:32,271 --> 00:13:33,522 లేదు, చిక్కుకుపోవడం నాకు ఇష్టం లేదు. 233 00:13:35,858 --> 00:13:36,859 అటు చూడండి. 234 00:13:38,485 --> 00:13:41,697 ఓహ్, నేను చూసిన టాక్సస్ బకాటా చెట్లల్లో అది చాలా బాగుంది. 235 00:13:41,780 --> 00:13:42,781 ఏ టాక్సస్? 236 00:13:42,865 --> 00:13:43,866 ఆ పొదలు. 237 00:13:44,741 --> 00:13:46,368 అవి ఒక సామరస్యపూర్వకమయిన వాతావరణాన్ని పుట్టిస్తాయా? 238 00:13:47,119 --> 00:13:50,163 ఎటువంటి శ్రమ లేకుండా అవి ఒక తరంగం లాగా విచ్చుకుంటాయా? 239 00:13:50,247 --> 00:13:51,832 హృదయానికి కావలసిన స్వాంతన అవి అందిస్తాయా? 240 00:13:51,915 --> 00:13:53,917 అమెరికా, స్వేచ్ఛ భూమి, 241 00:13:54,543 --> 00:13:57,629 ఇక్కడ అన్ని వర్గాల వారు సమానంగా, ఒక్కటిగానే వ్యవహరిస్తారు. 242 00:13:58,964 --> 00:14:00,632 పదండి. వెళ్లి కనుగొందాం. 243 00:14:17,649 --> 00:14:18,650 ఏంటి? 244 00:14:27,701 --> 00:14:28,702 బాబోయ్... 245 00:14:30,204 --> 00:14:31,205 భగవంతుడా. 246 00:14:32,789 --> 00:14:34,082 నేను గొయ్యిలో పడ్డాను. 247 00:14:37,044 --> 00:14:38,337 హలో! 248 00:14:40,422 --> 00:14:41,548 హలో? 249 00:14:44,843 --> 00:14:45,844 అయ్యబాబోయ్. 250 00:14:49,640 --> 00:14:50,641 హలో! 251 00:14:57,397 --> 00:14:59,274 నేను గొయ్యిలో పడ్డాను! 252 00:15:00,567 --> 00:15:01,860 నువ్వు ఇది నమ్మగలవా? 253 00:15:01,944 --> 00:15:05,572 శ్యామ్, తను గ్రేట్ బ్యారింగ్టన్ లోని ఒక సెలూన్ కి వెళ్ళాడట, 254 00:15:05,656 --> 00:15:07,908 అక్కడ ఒక కపాలపరీక్షకుడు ఒక ప్రసంగం ఇచ్చాడట. 255 00:15:08,367 --> 00:15:10,702 సరే. వాళ్ళకి అదంతా విడ్డూరంగా అనిపించిందట. 256 00:15:10,786 --> 00:15:12,788 కపాలపరీక్షకులు ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతున్నారు. 257 00:15:13,497 --> 00:15:15,123 మన పరిచయాలను మనం పెంచుకోవాలి. 258 00:15:15,207 --> 00:15:18,502 పశ్చిమ మసాచుసెట్స్ లోని సెలూన్ కన్నా నేను తక్కువ కాదలుచుకోలేదు. 259 00:15:19,086 --> 00:15:20,087 నాకు హోస్టెస్ కూడా తెలుసు. 260 00:15:20,170 --> 00:15:23,090 ఆ మహిళకి కపాలపరీక్షకి కావలసినంత తెలివి ఏమాత్రం లేదు. 261 00:15:23,173 --> 00:15:24,174 సూ! 262 00:15:25,592 --> 00:15:27,761 ఇక్కడ ఉన్నావన్నమాట! నా దగ్గర చాలా మంచి వార్త ఉంది. 263 00:15:27,845 --> 00:15:28,804 ఏంటది? 264 00:15:28,887 --> 00:15:32,224 నా ముద్దొచ్చే కజిన్లు అయిన క్లారా మరియు ఆనా న్యూమన్, 265 00:15:33,225 --> 00:15:36,395 మనతో పాటు ఇక్కడ ఎవర్గ్రీన్స్ లో ఉండటానికి వస్తున్నారు. 266 00:15:36,895 --> 00:15:38,063 అది మంచి విషయం కదా? 267 00:15:38,438 --> 00:15:39,857 నువ్వేమంటున్నావు? 268 00:15:39,940 --> 00:15:43,277 ఈ అనాథ పిల్లలకి ఒక నీడని ఇద్దామని నేను అంటున్నాను. 269 00:15:43,694 --> 00:15:45,153 కజిన్లని దత్తత తీసుకోవచ్చు కదా? 270 00:15:45,237 --> 00:15:47,239 ఆస్టిన్, నువ్వు కనీసం నన్ను అడగను కూడా లేదు. 271 00:15:47,322 --> 00:15:48,323 వాళ్ళు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. 272 00:15:48,407 --> 00:15:50,117 కానీ, సూ, వాళ్ళకి వేరే ఆధారం లేదు. 273 00:15:50,576 --> 00:15:52,119 వాళ్ళు అనాథలు. నీడ లేని వాళ్ళు. 274 00:15:52,744 --> 00:15:54,788 డికిన్సన్ కాక ముందు నువ్వున్నట్టుగానే. 275 00:15:55,372 --> 00:15:56,456 అందుకే నాకు ఇష్టం లేదు. 276 00:15:56,540 --> 00:15:59,877 నా భయంకరమైన గతాన్ని నాకు గుర్తుచేసే రెండు మానవ రూపాలు నా కళ్ళ ముందే ఉంటాయి. 277 00:16:07,634 --> 00:16:08,635 సూ... 278 00:16:09,595 --> 00:16:10,596 కాస్త జాలి చూపించు. 279 00:16:11,221 --> 00:16:12,848 వాళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకువద్దామనుకుంటున్నావు? 280 00:16:12,931 --> 00:16:13,932 ఎందుకంటే... 281 00:16:15,601 --> 00:16:18,437 నాకొక చిన్నారి కావాలి. 282 00:16:18,520 --> 00:16:19,813 ఆస్టిన్. 283 00:16:19,897 --> 00:16:24,276 నాకొక చిన్నారి కావాలి, కనమని నిన్ను అడగనని నేను నీకు మాటిచ్చాను. 284 00:16:25,068 --> 00:16:26,695 ఈ అమ్మాయిలకు ఒక తండ్రిగా ఉండటానికి, 285 00:16:26,778 --> 00:16:30,032 అదే సమయంలో నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నాకు ఇదొక అవకాశం. 286 00:16:30,115 --> 00:16:32,868 నువ్వు కూడా ఈ విషయంలో నా కోసం ఆనందపడాలి. 287 00:16:40,250 --> 00:16:42,461 చూస్తుంటే నువ్వు ఇప్పటికే నిశ్చయించుకున్నట్టున్నావు. 288 00:16:42,544 --> 00:16:43,795 అయితే, నిశ్చయమైపోయింది కదా. 289 00:16:47,758 --> 00:16:50,010 నువ్వు వెళ్లి నర్సరీని సిద్ధం చేయి. 290 00:17:11,365 --> 00:17:14,952 ఓహ్, భలే మంచి రోజు 291 00:17:18,372 --> 00:17:19,373 కాపాడండి! 292 00:17:20,540 --> 00:17:21,541 హలో? 293 00:17:22,626 --> 00:17:23,794 హలో? 294 00:17:23,877 --> 00:17:26,046 నా పేరు ఎడ్వర్డ్. నేను గొయ్యిలో ఉన్నాను. 295 00:17:28,214 --> 00:17:29,216 ఎడ్వర్డ్? 296 00:17:29,591 --> 00:17:30,801 హలో! 297 00:17:33,971 --> 00:17:34,972 హలో? 298 00:17:35,931 --> 00:17:36,932 హలో? 299 00:17:37,015 --> 00:17:38,016 ఎడ్వర్డ్? 300 00:17:38,100 --> 00:17:39,101 నువ్వేనా బంగారం? 301 00:17:39,810 --> 00:17:40,811 హాయ్. 302 00:17:42,354 --> 00:17:44,064 నువ్వు నన్ను కనిపెట్టేశావు. హమ్మయ్య. 303 00:17:44,523 --> 00:17:45,649 నువ్వు గొయ్యిలో పడ్డావు! 304 00:17:47,568 --> 00:17:51,280 ఆ విషయం నాకు తెలుసు. నేను గొయ్యలో పడ్డాను. వచ్చి నన్ను బయటకు లాగు తల్లీ. 305 00:17:55,868 --> 00:17:57,703 నన్ను బయట పడేయి, మాతా. 306 00:17:59,079 --> 00:18:00,873 ఏం చేస్తున్నావు? వద్దు. 307 00:18:00,956 --> 00:18:02,249 కమాన్. 308 00:18:02,916 --> 00:18:04,001 సరే, అలాగే. 309 00:18:04,793 --> 00:18:05,794 ఎందుకు ఇలా చేశావు? 310 00:18:05,878 --> 00:18:09,506 మన్నించాలి, కానీ నీకు నచ్చినా నచ్చకపోయినా, 311 00:18:09,590 --> 00:18:10,883 మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం, ఎడ్వర్డ్. 312 00:18:10,966 --> 00:18:12,551 దానికి ఇది సముచితమైన సమయం కాదు. 313 00:18:12,634 --> 00:18:15,387 ఇదే సముచితమైన సమయం. ఈసారి, నన్ను తప్పించుకొనే అవకాశం నీకు లేదు. 314 00:18:15,470 --> 00:18:17,347 లేదు, నేను నిన్ను ఎప్పుడూ తప్పించుకోలేదు, మాతా. 315 00:18:17,973 --> 00:18:21,059 ఎడ్వర్డ్, ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు మళ్లీ నన్ను మాతా అని పిలిచావనుకో, 316 00:18:21,143 --> 00:18:23,187 మనిద్దరినీ ఇక్కడే భూస్థాపితం చేసేస్తాను. 317 00:18:23,270 --> 00:18:25,480 అయ్యబాబోయ్. నీకు ఏమైంది? 318 00:18:26,190 --> 00:18:29,610 ఆ న్యూమన్ అమ్మాయిల విషయంలో నువ్వేం చేద్దామనుకుంటున్నావో నాకు తెలియాలి. 319 00:18:29,693 --> 00:18:30,777 వాళ్ళ సమస్యకి పరిష్కారం లభించింది. 320 00:18:30,861 --> 00:18:33,405 నేను ఆస్టిన్ తో మాట్లడాను. వాళ్ళని అతడు తీసుకెళ్తాడు. 321 00:18:34,072 --> 00:18:36,116 -అవునా? -అవును. 322 00:18:36,200 --> 00:18:40,954 చూశావా, నేను నీ మాటను ఆలకిస్తున్నట్టు కనబడకపోయినా, ఆలకిస్తూనే ఉన్నాను. 323 00:18:41,038 --> 00:18:42,956 ఆ ఆలకించడం ఇంకాస్త ఎక్కువ చేయాలి. 324 00:18:43,874 --> 00:18:45,876 ఇది పశువుల ప్రదర్శన రోజు జరిగినదాని గురించి కదా? 325 00:18:47,669 --> 00:18:49,880 దాన్ని నీకు ఎలాగోలా పూడ్చుతాను. 326 00:18:50,297 --> 00:18:51,965 అది గడిచి మూడు వారాలైంది, ఎడ్వర్డ్. 327 00:18:53,383 --> 00:18:54,426 నేను బిజీగా ఉన్నాను. 328 00:18:54,510 --> 00:18:57,054 నీ బిజీని నేను భరించలేకపోతున్నాను. 329 00:18:58,722 --> 00:19:00,474 మన పిల్లలందరూ ఇప్పుడు పెద్దవాళ్ళైపోయారు. 330 00:19:00,849 --> 00:19:03,143 యవ్వనప్రాయంలో మనం గడిపన ఆ రసవత్తర క్షణాలని మళ్లీ మనం 331 00:19:03,227 --> 00:19:05,103 ఆవిష్కరించుకోవలసిన సమయం ఇది. 332 00:19:05,646 --> 00:19:07,856 ఆ రోజుల్లో పశువుల ప్రదర్శన జరిగిన నాడు మాత్రమే కాదు. 333 00:19:09,107 --> 00:19:12,027 క్రిస్మస్ అప్పుడు, ఈస్టర్ అప్పుడు కూడా. 334 00:19:16,490 --> 00:19:18,075 మనం ఎంత సాహసభరితంగా ఉండేవాళ్ళమో నీకు గుర్తుందా? 335 00:19:19,743 --> 00:19:22,371 మిట్ట మధ్యాహ్నం మనం లవీనియాని గర్భం దాల్చినప్పటి క్షణం గుర్తుందా? 336 00:19:24,540 --> 00:19:28,377 లేకపోతే, మన మంచం మీద ఒక కొత్త బొంతని కప్పి హోటల్ లో ఉన్నట్టు ప్రవర్తించిన విషయం? 337 00:19:30,003 --> 00:19:31,880 ఆ బొంతలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. 338 00:19:33,048 --> 00:19:34,716 అలా మనం ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? 339 00:19:38,971 --> 00:19:40,180 ఏం చెప్పమంటావు? 340 00:19:43,183 --> 00:19:44,393 మనకి వయస్సు మీద పడింది. 341 00:19:49,314 --> 00:19:50,315 వావ్. 342 00:19:50,816 --> 00:19:52,943 ఈ పొదలు ఇంత ఎత్తు పెరిగిన విషయం నాకు గుర్తు లేదు. 343 00:19:54,570 --> 00:19:55,737 మరీ ఇంత పొడవు ఉన్నట్టు కూడా నాకు గుర్తు లేదు. 344 00:19:56,280 --> 00:19:57,990 మనం దారి తప్పిపోయాం అనుకుంటాను. 345 00:19:59,992 --> 00:20:02,953 మంచిది. మంచిది. తప్పిపోవాలనే నేను ఆశించాను. 346 00:20:03,453 --> 00:20:04,454 అవునా? 347 00:20:05,455 --> 00:20:07,457 అవును. తప్పిపోవడమే కదా ముఖ్యమైన విషయం. 348 00:20:08,083 --> 00:20:09,418 మీకు తప్పిపోవడం ఇష్టం లేదా? 349 00:20:10,043 --> 00:20:11,336 నాకు తెలీదు. 350 00:20:12,921 --> 00:20:15,382 ఈ మధ్య నేనేదైనా రాద్దామని కూర్చున్నప్పుడు నాకు తప్పిపోయిన భావన కలుగుతోంది. 351 00:20:16,091 --> 00:20:18,802 ఒక తెల్ల కాగితం నా వంక గుచ్చిగుచ్చి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. 352 00:20:19,803 --> 00:20:22,222 అది తప్పిపోయినట్టుగా అనిపించడం లేదు. 353 00:20:23,140 --> 00:20:27,102 అది మీ ఉనికే కాకుండా ఈ హడావిడి ప్రపంచం యొక్క ఉనికి కూడా మీకు తెలుసని చెప్తోంది. 354 00:20:27,686 --> 00:20:31,648 ఒకదాని మీద బాగా శ్రద్ధ పెట్టేసి, దానిలో తలమునకలైపోవడం గురించి మాట్లాడుతున్నాను. 355 00:20:32,191 --> 00:20:34,776 సమయాన్ని, ప్రాంతాన్ని అలాగే జనాలని కూడా మీరు పట్టించుకోరు అన్నమాట. 356 00:20:34,860 --> 00:20:37,738 మీరూ, ఎడతెరిపి లేని మీ ప్రవాహం, అంతే. మీరు దాన్ని అనుభూతి చెందారా? 357 00:20:37,821 --> 00:20:38,906 అనుభూతి చెందాను. 358 00:20:43,785 --> 00:20:44,995 కానీ ఇప్పుడు కాదు. 359 00:20:45,621 --> 00:20:48,916 అయితే మీరు తప్పిపోవాలి. పూర్తిగా తప్పిపోవాలి. 360 00:20:50,876 --> 00:20:52,794 రండి. మరింత లోపలికి వెళ్దాం. 361 00:21:00,260 --> 00:21:01,386 లోలా. 362 00:21:03,889 --> 00:21:05,015 లోలా. 363 00:21:05,807 --> 00:21:08,018 లోలా మోంటేజ్. 364 00:21:08,894 --> 00:21:11,104 నా పేరు లవీనియా, కానీ నువ్వు... 365 00:21:12,022 --> 00:21:13,232 నన్ను లోలా అని పిలవవచ్చు. 366 00:21:13,857 --> 00:21:15,067 నన్ను లోలా అని పిలువు చాలు. 367 00:21:15,150 --> 00:21:18,362 నేను వయ్యారంగా డాన్స్ చేయగలను... 368 00:21:20,364 --> 00:21:21,365 అయ్యయ్యో! 369 00:21:24,618 --> 00:21:26,245 లవీనియా డికిన్సన్ నువ్వు నన్ను వివాహమాడతావా 370 00:21:30,290 --> 00:21:31,959 ఏమనుకుంటున్నావు, బంగారం? 371 00:21:32,042 --> 00:21:34,586 -మా తల్లిదండ్రుల స్థలాన్ని నాశనం చేశావు. -నాకు తెలుసు. 372 00:21:35,420 --> 00:21:38,799 ఒక అమ్మాయిని పెళ్లికి ఒప్పించాలంటే ఒక అల్లరి పని ద్వారా తన కళ్ళకి గంతలు 373 00:21:38,882 --> 00:21:40,425 కట్టిన అనుభూతి తనకు కలిగించాలని నేను మర్చిపోయాను. 374 00:21:40,884 --> 00:21:42,803 నన్ను నిజంగా అపహరిస్తున్నారేమో అని అనుకున్నాను. 375 00:21:42,886 --> 00:21:44,012 అయితే ఇది పని చేసిందన్నమాట. 376 00:21:44,388 --> 00:21:46,306 ఇక ఇప్పుడు, నువ్వు నన్ను తిరస్కరించలేవు. 377 00:21:47,099 --> 00:21:49,059 ఇంత మంది ఉండగా అస్సలు తిరస్కరించలేవు. 378 00:21:49,601 --> 00:21:53,605 అవునని చెప్పు. అవునని చెప్పు. 379 00:21:54,064 --> 00:21:55,941 ఈ పనికి వీళ్ళందరినీ ఎలా ఒప్పించావు? 380 00:21:56,024 --> 00:21:57,484 నేనొక వ్యాపారవేత్తని. 381 00:21:58,318 --> 00:22:00,279 -సరే. కానీ నేను... -సరేనా? 382 00:22:01,363 --> 00:22:02,364 సరేనా? 383 00:22:02,447 --> 00:22:03,991 సరే! తను సరే అంది! 384 00:22:06,743 --> 00:22:08,871 నువ్వు నాకు ఏ మగాడికీ దక్కని ఆనందాన్ని పంచగలవు. 385 00:22:11,373 --> 00:22:12,875 జేన్, నువ్వు మీ భర్తని మిస్ అవుతున్నావా? 386 00:22:12,958 --> 00:22:14,168 ఆబీ. 387 00:22:17,754 --> 00:22:19,298 ఇప్పుడు, మేము ఇక్కడ ఉంటామనుకుంటాను. 388 00:22:20,966 --> 00:22:22,926 అనా. క్లారా. 389 00:22:23,594 --> 00:22:25,053 ఎవర్గ్రీన్స్ కి స్వాగతం. 390 00:22:25,554 --> 00:22:26,972 మీ సంచులని నేను తెస్తాను. 391 00:22:28,682 --> 00:22:31,602 మీకు ఆకలిగా ఉందా? మీకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి నేనేం చేయగలను? 392 00:22:32,102 --> 00:22:34,229 మీకేం కావాలన్నా, నన్ను అడగండి. 393 00:22:35,898 --> 00:22:40,611 మంచి అంకుల్, కజిన్, మారుతండ్రి, మిత్రుడు. 394 00:22:46,241 --> 00:22:48,785 అయితే, మనం కావలసినంత తప్పిపోయామా? 395 00:22:49,536 --> 00:22:52,039 నాకు తెలీదు. మళ్లీ రాయగలరని మీకు అనిపిస్తోందా? 396 00:23:01,590 --> 00:23:02,966 లేదు. 397 00:23:03,050 --> 00:23:04,426 ఒక ఎడిటర్ వలన నాకు ఇలా అనిపిస్తోంది. 398 00:23:04,927 --> 00:23:06,011 నేను నా కవితని అతడికి ఇచ్చాను. 399 00:23:06,094 --> 00:23:08,931 ఇక ఇప్పుడు, నా జీవితం అతని చేతుల్లో ఉన్నట్టుగా నాకనిపిస్తోంది. 400 00:23:09,389 --> 00:23:11,266 నేను డైసీ పువ్వు లాగా, అతను సూర్యుడు లాగా, 401 00:23:11,350 --> 00:23:14,061 ఇక అతని సమ్మతి తాలూకు వెచ్చదనం నాకు తగలకుంటే, నేను పెరగలేను అన్నట్టుగా. 402 00:23:24,196 --> 00:23:25,364 అది మంచి విషయం కాదు. 403 00:23:27,449 --> 00:23:30,536 అభిప్రాయం అనేది చంచలమైనది. 404 00:23:32,204 --> 00:23:35,457 అది నీ నేర్పు యొక్క గొప్పతనం నుండి నీ దృష్టి మళ్లించే ఒక భయంకరమైన విషయం. 405 00:23:36,250 --> 00:23:39,545 సరే. అయితే బహుశా నేను అసలు జనాలతో పంచుకోకూడదేమో. 406 00:23:41,046 --> 00:23:42,256 బహుశా ఖ్యాతి అనేది... 407 00:23:43,298 --> 00:23:44,299 ప్రమాదకరమైనదేమో. 408 00:23:47,469 --> 00:23:53,225 నా కవితల్లో ఒకదాన్ని ఒకడికి ఇచ్చాను, ఇక ఇప్పుడు నాకు నా బుర్ర పనిచేయడం లేదు. 409 00:23:53,308 --> 00:23:55,435 జనాలు అనేది అసంబద్ధమైన అంశం. 410 00:23:55,519 --> 00:23:58,814 ఈ పని అనేదే వరం, దాని ద్వారా వచ్చే ఖ్యాతి కాదు. 411 00:24:00,315 --> 00:24:03,110 దాన్ని అర్థం చేసుకొంటే, మీరు అసలైన ప్రావీణ్యమును అర్థం చేసుకుంటారు. 412 00:24:03,193 --> 00:24:04,319 మీరు అన్నది నిజమే. 413 00:24:06,321 --> 00:24:08,073 మీరు అన్నది నిజమే అని నాకు తెలుసు, కానీ నేను అది ఎలా చేయగలను? 414 00:24:08,156 --> 00:24:09,241 అది చాలా తేలిక. 415 00:24:10,158 --> 00:24:12,744 డైసీగా ఉండటం మానేసి, సూర్యుడిలాగా ఉండటం ఆరంభించండి. 416 00:24:25,048 --> 00:24:26,258 హేయ్, ఇది నువ్వు విన్నావా? 417 00:24:28,093 --> 00:24:29,344 ఇప్పటి నుండి నేను నీ డైసీని కాదు. 418 00:24:37,936 --> 00:24:39,146 మిస్టర్ ఓమ్స్టెడ్? 419 00:25:47,923 --> 00:25:48,924 గట్టిగా పట్టుకో. 420 00:25:49,007 --> 00:25:52,177 సరే. పైకెక్కి బయట పడు. 421 00:25:52,261 --> 00:25:54,721 నా మీద అరవడం మానేసి గట్టిగా పట్టుకో. 422 00:25:54,805 --> 00:25:58,225 నాకేమీ కనబడటం లేదు! నా తల నీ డ్రస్ లో కూరుకుపోయింది! 423 00:25:58,308 --> 00:25:59,893 ఇలా ఎప్పుడో జరిగి ఉండాల్సింది. 424 00:25:59,977 --> 00:26:01,103 ఏమన్నావు? 425 00:26:01,186 --> 00:26:02,187 -దాదాపుగా చేరుకున్నాను. నెట్టు. -అలాగే. 426 00:26:02,271 --> 00:26:03,397 ఇంక ఒక్కసారి గట్టిగా నెట్టు. 427 00:26:03,814 --> 00:26:04,815 సరే. 428 00:26:09,194 --> 00:26:10,445 సరే. 429 00:26:11,780 --> 00:26:13,031 ఎమ్. 430 00:26:13,532 --> 00:26:15,868 సరేమరి. ఎమ్. ఇక నన్ను బయటపడేయి. 431 00:26:22,833 --> 00:26:23,917 ఎక్కడికి వెళ్తున్నావు? 432 00:26:24,001 --> 00:26:25,377 బాగా మాట్లాడుకున్నాము, ఎడ్వర్డ్. 433 00:26:25,836 --> 00:26:27,004 ఎమ్! 434 00:26:29,381 --> 00:26:30,841 నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 435 00:26:41,810 --> 00:26:42,853 హేయ్! 436 00:26:43,812 --> 00:26:45,189 నేను సూర్యుడిని. 437 00:26:46,398 --> 00:26:48,317 నేను సూర్యుడిని. 438 00:26:48,400 --> 00:26:50,527 -నేను సూర్యుడిని. -ఎమిలీ! ఇక్కడ ఉన్నావన్నమాట. 439 00:26:51,028 --> 00:26:52,905 మిస్టర్ ఓమ్స్టెడ్, మీరేనా? 440 00:26:56,909 --> 00:26:58,285 శ్యామ్. దేవుడా. 441 00:26:59,036 --> 00:27:01,455 ఎమిలీ. నేను నీ కోసం వెతకని చోటంటూ లేదు. 442 00:27:01,538 --> 00:27:02,789 అవునా? 443 00:27:04,666 --> 00:27:06,376 శ్యామ్. నాకు చాలా భయమేసింది. 444 00:27:07,085 --> 00:27:10,214 నా కవిత నీకు నచ్చుతుందో లేదో అన్న ఒకే ఒక్క ఆలోచన 445 00:27:10,297 --> 00:27:12,549 నా మొత్తం మొదడును కమ్మేసినట్టుగా అనిపించింది. 446 00:27:15,135 --> 00:27:16,553 నువ్వు భయపడవలసిన పని లేదు. 447 00:27:17,429 --> 00:27:18,847 నేను నీకొక శుభవార్తని తెచ్చాను. 448 00:27:19,389 --> 00:27:20,390 అవునా? 449 00:27:21,475 --> 00:27:22,726 నేను నీ కవితని చదివాను. 450 00:27:24,019 --> 00:27:25,145 అది చాలా బాగుంది. 451 00:27:25,729 --> 00:27:26,939 అద్భుతంగా ఉంది. 452 00:27:29,233 --> 00:27:30,651 దాన్ని నేను ముద్రించబోతున్నాను. 453 00:27:31,527 --> 00:27:33,153 నీ కవితని నేను ముద్రించబోతున్నాను. 454 00:27:34,488 --> 00:27:35,739 నా చిట్టి డైసీ. 455 00:27:43,121 --> 00:27:44,373 ఏమైంది? 456 00:27:47,501 --> 00:27:48,627 నీ ముఖం మీద చిరునవ్వు లేదు. 457 00:27:50,963 --> 00:27:51,964 నాకు తెలుసు. 458 00:27:53,632 --> 00:27:57,386 ఈ రోజు నన్ను నేను కోల్పోయినట్టుగా అనిపించింది. 459 00:28:00,097 --> 00:28:03,725 నువ్వు కంగారుపడవలసిన అవసరం లేదు. 460 00:28:05,644 --> 00:28:08,647 నీకు మంచి పేరు వచ్చాక, ఈ లోకమంతా నిన్ను గుర్తించాక, 461 00:28:10,649 --> 00:28:13,902 అప్పుడు నిన్ను నువ్వు కోల్పోవలసిన అవసరం నీకెప్పటికీ రాదులే. 462 00:28:20,826 --> 00:28:22,536 రానే రాదు, చూడు. 463 00:28:30,627 --> 00:28:32,546 మ్యాగీకి చాలా మంది సోదరులున్నారు కాబట్టి సరిపోయింది. 464 00:28:32,629 --> 00:28:34,506 లేకపోతే, నేను ఆ గొయ్యి నుండి బయటపడేవాడినే కాదు. 465 00:28:34,590 --> 00:28:35,966 వాళ్ళు చాలా త్వరగా వచ్చినందుకు నాకు బాధగా ఉంది. 466 00:28:36,049 --> 00:28:38,635 నన్ను అడిగితే, నువ్వు ఇంకొన్ని గంటల పాటు ఆ గొయ్యిలో గడిపుంటే బాగుండేది. 467 00:28:40,262 --> 00:28:42,389 ఓహ్, చూడు. మన ఉత్తమ కూతురు. 468 00:28:42,472 --> 00:28:44,850 అందమైన, నిశ్చితార్థము అయిన లవీనియా. 469 00:28:46,935 --> 00:28:49,396 నేను షిప్ ని పెళ్ళాడటం మీకు నిజంగా ఇష్టమేనా? 470 00:28:49,938 --> 00:28:53,025 మీరు అనుమతి ఇచ్చారని అతను చెప్పాడు, కానీ నాకెందుకో సందేహంగా ఉంది, అతను... 471 00:28:53,108 --> 00:28:56,320 మేము నిజంగా మా సమ్మతి తెలిపాము. అతను మంచివాడని మా అభిప్రాయం. 472 00:28:57,070 --> 00:28:58,238 అంతే కదా, ఎడ్వర్డ్? 473 00:28:58,614 --> 00:28:59,740 అతను మంచివాడే. 474 00:29:01,116 --> 00:29:02,868 అతనిలో మంచి చలాకీతనం ఉంది, విన్నీ. 475 00:29:02,951 --> 00:29:04,494 ఇక ఆ ప్రతిపాదన అయితే, అది అద్భుతమైనది. 476 00:29:04,578 --> 00:29:05,913 చాలా రొమాంటిక్ ప్రతిపాదని అది. 477 00:29:06,371 --> 00:29:08,790 అలాంటి ప్రతిపాదనే నాకు కూడా ఎవరైనే చేసుంటే బాగుండు. 478 00:29:08,874 --> 00:29:10,626 నేను నీకు ఒక చక్కని మంచి ప్రతిపాదనే ఇచ్చాను. 479 00:29:10,709 --> 00:29:12,044 అవును, బంగారం. ఒక నెలకి 480 00:29:12,127 --> 00:29:15,255 నాకు ఎంత వెన్న అవసరమవుతుందో విశ్లేషిస్తూ ఒక లేఖ రాశావు, ఇంకా 481 00:29:15,339 --> 00:29:18,592 "నువ్వూ, నేనూ కలిసి కాస్త మితవ్యయం చేసే, సహేతుకమైన భాగస్వామ్యులం కాగలం" అని రాశావు. 482 00:29:18,967 --> 00:29:21,720 చూడు, ప్రేమని ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తపరుస్తారు, లవీనియా. 483 00:29:21,803 --> 00:29:24,515 నీ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది, విన్నీ. 484 00:29:24,598 --> 00:29:25,724 నిజంగానే నాకు ఆనందంగా ఉంది. 485 00:29:26,183 --> 00:29:29,061 ఇక రేపు ఉదయం, నీ పెళ్లి వస్త్రాలలోకి కావలసిన చేతిరుమాల పనిని చూద్దాం. 486 00:29:30,103 --> 00:29:32,064 నాకు పెళ్లి చేసుకొనే విషయంలో అంతా అయోమయంగా ఉంది. 487 00:29:32,147 --> 00:29:34,775 లవీనియా. ఈ రోజు నాకు అస్సలు మంచి రోజు కాదు. 488 00:29:34,858 --> 00:29:37,861 నువ్వు ఇతగాడిని పెళ్లి చేసుకోబోతున్నావు, అందులో మారుమాట లేదు. శుభరాత్రి. 489 00:29:42,366 --> 00:29:44,159 ఈ పిల్లలు నన్ను చంపేస్తున్నారు. 490 00:30:39,882 --> 00:30:41,884 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య