1 00:01:00,102 --> 00:01:02,354 మోడ్రన్ లవ్ 2 00:01:07,401 --> 00:01:10,738 సరే. అయ్యో, దేవుడా. ఇది చాలా బాగుంది. 3 00:01:11,238 --> 00:01:13,949 నాకు వీడ్కోలు చెప్పాలని అనుకుంటున్నావా? ఇక్కడా? ఇప్పుడా? 4 00:01:15,367 --> 00:01:17,703 అవును... నేను మీ ఇంటి వరకు వద్దామని అనుకున్నాను. 5 00:01:17,787 --> 00:01:18,621 సరే. 6 00:01:18,704 --> 00:01:19,997 ఎందుకంటే నువ్వు మలుపులో ఉంటావు, కదా? 7 00:01:20,080 --> 00:01:21,457 అవును, కానీ పర్వాలేదు. 8 00:01:21,582 --> 00:01:24,168 నువ్వు రానవసరం లేదు. నువ్వు అది ఇక్కడే చెప్పేయవచ్చు. 9 00:01:24,251 --> 00:01:27,379 ఎందుకు? ఏంటి, మీ నాన్న బయట తుపాకీ లేదా ఏదైనా పట్టుకొని వేచి చూస్తున్నారా? 10 00:01:28,005 --> 00:01:28,923 అలాంటిదే. 11 00:01:29,340 --> 00:01:30,174 ఏంటి? 12 00:01:31,884 --> 00:01:32,760 లేదు. 13 00:01:33,636 --> 00:01:35,846 లేదు. అది గుజ్‌మిన్. 14 00:01:36,514 --> 00:01:37,681 అవును, అతను అల్బేనియానుంచి వచ్చాడు. 15 00:01:37,765 --> 00:01:39,308 - అతను కార్మిక శిబిరంలో పెరిగాడు. - సరే. 16 00:01:39,391 --> 00:01:40,976 అతని తల్లిదండ్రులు రాజకీయ కార్యకర్తలు. 17 00:01:41,060 --> 00:01:43,020 - తన చిన్నప్పుడు వాళ్ళను అరెస్ట్ చేశారు... - అయ్యో. 18 00:01:43,103 --> 00:01:44,939 నువ్వు ఇది నిజమని అనుకోవటంలేదని అనిపిస్తుంది. 19 00:01:45,022 --> 00:01:46,857 గుజ్‌మిన్ ఎవరు? 20 00:01:50,236 --> 00:01:51,987 అతనే గుజ్‌మిన్. 21 00:01:54,031 --> 00:01:55,115 మీ ద్వారపాలకుడా? 22 00:01:55,699 --> 00:01:58,160 కాదు, అతను ద్వారపాలకుడి కంటే ఎక్కువ. 23 00:01:58,244 --> 00:02:00,621 అది వివరించటం కష్టం. అతను... 24 00:02:02,081 --> 00:02:03,040 అయ్యో, ఛ. 25 00:02:06,544 --> 00:02:08,420 అయ్యో, దేవుడా. వద్దు, అలా చేయకు. వద్దు. 26 00:02:08,504 --> 00:02:10,172 ఎందుకు వద్దు? పర్వాలేదు. 27 00:02:10,256 --> 00:02:11,382 - పద వెళదాం. - వద్దు. 28 00:02:12,508 --> 00:02:14,218 నేను అది చేయలేను. 29 00:02:15,427 --> 00:02:17,179 అతను ఏమనుకుంటాడో అది నీకు ముఖ్యమా? 30 00:02:17,263 --> 00:02:19,515 కాదు. అయ్యో, దేవుడా, కాదు. లేదు, నేను ఒక స్వతంత్ర మహిళను, 31 00:02:19,598 --> 00:02:22,768 నేను నిర్ణయం తీసుకోటానికి ఎవరి అవసరం లేదు. 32 00:02:22,852 --> 00:02:23,894 సరే. 33 00:02:28,524 --> 00:02:30,234 సరే, నేను వెళతాను. 34 00:02:30,734 --> 00:02:31,735 - ఏంటి? - అవును. 35 00:02:32,820 --> 00:02:33,863 ఇదిగో నీ టాక్సీ వచ్చేసింది. 36 00:02:34,738 --> 00:02:35,948 - పద వెళదాం! - ఏంటి? 37 00:02:45,457 --> 00:02:47,209 నేను ఈ రాత్రి నిజంగా చాలా బాగా గడిపాను. 38 00:02:54,800 --> 00:02:56,468 నువ్వు మళ్ళీ కలవాలనుకుంటున్నావా? 39 00:02:56,552 --> 00:02:57,970 - అవును, నేను... - సరే. 40 00:02:58,053 --> 00:03:00,347 - ఈ సాయంత్రం నీతో మాట్లాడటం నాకు నచ్చింది. - నేను రేపు రాత్రి ఖాళీనే. 41 00:03:00,973 --> 00:03:02,266 - నేను నీకు ఫోన్ చేస్తాను. - అలాగే. 42 00:03:07,813 --> 00:03:09,189 శుభరాత్రి, గుజ్‌మిన్. 43 00:03:09,565 --> 00:03:10,608 అతను ఎవరు? 44 00:03:12,860 --> 00:03:13,986 అతను మార్క్. 45 00:03:14,320 --> 00:03:15,362 నాకు అతను నచ్చలేదు. 46 00:03:16,447 --> 00:03:17,364 నీ దగ్గరే ఉంచుకో. 47 00:03:17,698 --> 00:03:18,824 అతను నీకోసం కాదు. 48 00:03:19,325 --> 00:03:21,035 అతను స్వీయ నియంత్రణ లేని బలహీనుడు. 49 00:03:21,118 --> 00:03:22,661 అది 30 అడుగుల దూరం నుంచి ఎలా చెప్పగలవు? 50 00:03:22,745 --> 00:03:25,706 ఒక స్నిప్పర్ రైఫిల్ దూరదర్శిని నుంచి చూసి ఒక వ్యక్తి గురించి చాలా తెలుసుకోగలం. 51 00:03:28,375 --> 00:03:29,376 అతను నీకు ఫోన్ చేయడు. 52 00:03:29,460 --> 00:03:32,296 సరే, అతను తప్పకుండా నాకు ఫోన్ చేస్తాడు. 53 00:03:32,838 --> 00:03:33,756 ఎప్పటికీ. 54 00:03:34,340 --> 00:03:35,466 అతను నీకు ఎప్పటికీ ఫోన్ చేయడు. 55 00:03:35,549 --> 00:03:37,843 దేవుడా, నేను ఈ రాత్రి చక్కగా ఉన్నాను, సరేనా? 56 00:03:38,344 --> 00:03:39,511 నేను సరదాగా ఉన్నాను. 57 00:03:39,595 --> 00:03:40,930 నేను మెరిసిపోతూ ఉన్నాను. 58 00:03:41,013 --> 00:03:42,514 నేను నా ఫిగ్ పర్ఫ్యూమ్ వేసుకున్నాను, 59 00:03:42,598 --> 00:03:45,059 ఏదైతే ఖచ్చితంగా నియంత్రించుకోవటం అసాధ్యం. 60 00:03:45,559 --> 00:03:46,560 అంటే, నువ్వు... 61 00:03:47,728 --> 00:03:49,021 నువ్వు పందెం కాస్తావా? 62 00:03:49,104 --> 00:03:50,356 నేను ఖచ్చితమైన దానిమీద పందెం కాయను. 63 00:03:50,439 --> 00:03:52,107 అది నా నియమాలకు విరుద్ధం. 64 00:03:52,691 --> 00:03:53,943 శుభరాత్రి, మిస్ మిచెల్. 65 00:03:59,990 --> 00:04:05,663 ద్వారపాలకుడు నీకు ముఖ్యమైనవాడు అయినప్పుడు 66 00:04:10,542 --> 00:04:13,212 ఈ రాత్రి అది సరదాగా ఉంది... 67 00:04:13,295 --> 00:04:16,131 నువ్వు పైకి రావాలని కోరుకున్నాను. 68 00:04:16,256 --> 00:04:18,801 ఆకర్షితురాలిని అయ్యాను! 69 00:04:18,926 --> 00:04:21,637 కాదు, కాదు. 70 00:04:24,598 --> 00:04:26,183 ఉత్తేజితురాలిని అయ్యాను. 71 00:04:26,809 --> 00:04:27,893 ఛ. 72 00:04:27,977 --> 00:04:29,812 "ఉత్తేజంగా ఉంది." నాకు ఉత్తేజంగా అనిపిస్తుంది. 73 00:04:29,895 --> 00:04:30,896 ఉత్తేజంగా అనిపిస్తుంది. 74 00:04:33,774 --> 00:04:34,984 సరే. 75 00:04:40,656 --> 00:04:41,699 అతను నీకు ఫోన్ చేయడు. 76 00:04:45,536 --> 00:04:47,079 అతను నీకు ఎప్పటికీ ఫోన్ చేయడు. 77 00:04:54,378 --> 00:04:55,671 పోరా. 78 00:05:10,978 --> 00:05:12,312 మార్క్ నుంచి ఏమైనా సంగతులు తెలిసాయా? 79 00:05:12,813 --> 00:05:15,107 లేదు. లేదు, నేను చూసుకోలేదు కూడా. నేను... 80 00:05:16,400 --> 00:05:17,776 అది మొత్తం జీవితం కాదు. 81 00:05:18,402 --> 00:05:19,820 ఈ రోజు మీకు బాగుండాలి, మిస్ మిచెల్. 82 00:05:19,903 --> 00:05:21,030 అవును, నీకు కూడా. 83 00:05:27,870 --> 00:05:29,705 చ, గుజ్‌మిన్. నువ్వు మంచివాడివి. 84 00:05:43,010 --> 00:05:47,848 అయితే, బ్రతకటానికి పుస్తకాలు సమీక్షిస్తావు నువ్వు ద్వారపాలకుడున్న ఇంట్లో ఉంటావు. 85 00:05:47,931 --> 00:05:51,185 అవును. ఆ అపార్ట్‌మెంట్‌లో కొన్నేళ్ళుగా మా కుటుంబం ఉంది, 86 00:05:51,268 --> 00:05:53,020 అందుకే 80ల రెంట్ తీసుకుంటున్నారు. 87 00:05:53,103 --> 00:05:54,646 ఇంకా నేను చాలా వేగంగా చదువుతాను. 88 00:05:55,022 --> 00:05:56,899 అయితే, నువ్వు వారంలో ఎన్ని పుస్తకాలు చదువుతావు? 89 00:05:56,982 --> 00:05:58,192 ఒక్కోసారి రోజుకు ఒక పుస్తకం చదువుతా. 90 00:05:58,275 --> 00:05:59,526 - ఏంటి? - అవును. 91 00:06:00,235 --> 00:06:02,362 అయితే అది నిన్ను నిజంగా తెలివైనదానిగా చేస్తుందా? 92 00:06:02,988 --> 00:06:03,864 లేదు. 93 00:06:05,115 --> 00:06:06,700 నాకు చాలా విషయాలు తెలుసు అంతే. 94 00:06:06,784 --> 00:06:09,369 నేను నడుస్తున్న వికీపీడియాలాంటిదాన్ని. 95 00:06:09,453 --> 00:06:12,414 సరే. అంటే, నేను సంవత్సరానికి ఒక పుస్తకం చదివినా అదృష్టవంతుడినవుతాను. 96 00:06:13,957 --> 00:06:14,875 క్షమించు. 97 00:06:16,960 --> 00:06:18,128 అవును, కానీ... 98 00:06:19,379 --> 00:06:20,798 నువ్వు బాగుంటావు. 99 00:06:22,216 --> 00:06:24,093 నాకు రెండూ కావాలంటే దొరకవు, అవునా? 100 00:06:24,176 --> 00:06:26,845 తెలివైనా వాడు, చాలా అందగాడు. 101 00:06:27,554 --> 00:06:28,806 ఇది ఊహాత్మక కథ కాదు. 102 00:06:35,813 --> 00:06:37,314 నాతో ఇంటివరకు వచ్చినందుకు ధన్యవాదాలు. 103 00:06:38,899 --> 00:06:40,025 పర్వాలేదు. 104 00:06:42,945 --> 00:06:44,196 నాకు అది నచ్చింది. 105 00:06:44,279 --> 00:06:45,405 - అవునా? - అవును. 106 00:06:53,372 --> 00:06:56,500 అయితే ఇది మనం గడపటానికి "మీ ఇంటికా లేక మా ఇంటికా" నిర్ణయించుకోవాల్సిన క్షణమా? 107 00:07:00,963 --> 00:07:02,131 ఏంటి సంగతి? 108 00:07:05,217 --> 00:07:06,426 నీకు ఏంటో తెలుసా? 109 00:07:07,970 --> 00:07:08,887 మా ఇంటికి. 110 00:07:08,971 --> 00:07:10,097 - అవునా? - అవును. 111 00:07:10,514 --> 00:07:11,640 అబ్బా. 112 00:07:19,773 --> 00:07:22,484 - శుభ సాయంత్రం, గుజ్‌మిన్. - మిస్ మిచెల్. శుభ సాయంత్రం. 113 00:07:22,568 --> 00:07:23,694 శుభరాత్రి. 114 00:07:47,384 --> 00:07:48,302 టెడ్. 115 00:07:51,221 --> 00:07:52,181 టెడ్. 116 00:07:53,557 --> 00:07:54,433 టెడ్? 117 00:07:55,976 --> 00:07:56,810 ఛ! 118 00:07:57,644 --> 00:07:59,855 గుడ్‌మిన్. శుభోదయం. 119 00:08:01,315 --> 00:08:02,816 - ఎలా ఉన్నారు? - శుభోదయం. 120 00:08:02,900 --> 00:08:04,359 మామూలేనా? 121 00:08:04,818 --> 00:08:05,819 అవును, సర్. 122 00:08:05,944 --> 00:08:07,446 ఒక కప్ టీ బాగుంటుందా? 123 00:08:11,074 --> 00:08:13,827 నువ్వు తిరిగివచ్చావు. బ్రెడ్, క్రసాంట్లతో. 124 00:08:14,536 --> 00:08:16,747 అందమైన బ్రిటీష్ చెత్త వెధవ! 125 00:08:26,340 --> 00:08:29,051 శుభోదయం, బంగారం. బ్రేక్‌ఫాస్ట్ తీసుకొద్దామని బయటకు వెళ్ళాను. 126 00:08:29,718 --> 00:08:32,346 సరే. తప్పకుండా. ఖచ్చితంగా, సరే. పైకిరా. 127 00:08:39,603 --> 00:08:42,147 "శుభోదయం, నా బంగారం. శుభోధయం." 128 00:08:45,692 --> 00:08:47,986 - నువ్వు లోపలకు రాలేదా, బంగారం? -నాకు అతను నచ్చలేదు. 129 00:08:48,070 --> 00:08:49,238 - ఏంటి? -టెడ్డీ. 130 00:08:49,321 --> 00:08:51,448 - నువ్వు అతనితో 30 సెకండ్లు మాట్లాడావు. -అది చాలా సమయం. 131 00:08:51,531 --> 00:08:53,825 సరే, అంటే, అతను, చాలా మంచివాడు, సరేనా? 132 00:08:53,909 --> 00:08:55,619 సంస్కృతి విషయమేమో. జనంతో కఠినంగా వ్యవహిస్తున్నావు. 133 00:08:55,702 --> 00:08:58,872 గుజ్‌మిన్, ఇంటికి తెచ్చిన ప్రతొక్కరినీ నువ్వు తప్పుపట్టటం ఆపు, సరేనా? 134 00:08:58,956 --> 00:09:00,374 అతను తెలివి తక్కువ వాడు. 135 00:09:00,457 --> 00:09:02,542 నువ్వు పిహెచ్‌డీతో చాలా తెలివైన దానివి. 136 00:09:02,626 --> 00:09:04,294 నేను నీ ఆసక్తుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. 137 00:09:04,378 --> 00:09:06,630 దయచేసి, అతనికి ఒక్క అవకాశం ఇవ్వు, సరేనా? 138 00:09:06,713 --> 00:09:08,257 అతను చాలా మర్యాదగా ఉన్నాడు. 139 00:09:08,340 --> 00:09:11,927 అతను... అతను సెక్సీగా ఉన్నాడు. ఇంకా అతను నిష్ణాతుడు. 140 00:09:12,010 --> 00:09:14,054 అతను అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. 141 00:09:14,554 --> 00:09:16,431 - క్రసంట్సా? -నేను ఎప్పుడైనా తప్పు చెప్పానా? 142 00:09:16,515 --> 00:09:18,684 సరే, ఇది చాలా విచిత్రంగా ఉంది. అతను వచ్చేశాడు. 143 00:09:18,767 --> 00:09:20,644 - నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? - ఎవరితోనూ లేదు. బై. 144 00:09:21,144 --> 00:09:22,437 - హాయ్. టెడ్. శుభోదయం. - హాయ్. 145 00:09:23,230 --> 00:09:24,773 - అది గుడ్‌మినా? - గుజ్‌మిన్. 146 00:09:24,856 --> 00:09:26,233 - అవును, సెక్యూరిటీ గార్డు. - ద్వారపాలకుడు. 147 00:09:26,316 --> 00:09:28,777 అవును. అతను మంచివాడిలా ఉన్నాడు. 148 00:09:28,860 --> 00:09:30,279 మేము కింద చాలా నవ్వుకున్నాము. 149 00:09:30,362 --> 00:09:32,447 నీకు తెలుసా, అతను చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు. 150 00:09:32,823 --> 00:09:33,907 అవునా? మీరు నవ్వుకున్నారా? 151 00:09:33,991 --> 00:09:35,242 - అవును. - సరే. 152 00:10:21,163 --> 00:10:22,956 టెడ్ ఎందుకు తక్కువగా కలుస్తున్నావు? ఎక్స్ 153 00:10:23,040 --> 00:10:24,583 నేను కలవలేను. చాలా బిజీగా ఉన్నాను 154 00:10:27,919 --> 00:10:30,339 సరే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. 155 00:10:31,048 --> 00:10:32,883 - శుభ సాయంత్రం, మిస్ మిచెల్. - హాయ్, గుజ్‌మిన్. 156 00:10:33,342 --> 00:10:34,426 ఎలా ఉన్నావు? 157 00:10:34,509 --> 00:10:35,635 ఎలాంటి ఫిర్యాదులు లేవు. 158 00:10:36,595 --> 00:10:38,096 ఈ రోజు ఏం చదివావు? 159 00:10:38,180 --> 00:10:39,514 ఏదైనా ఆసక్తికరమైన విషయం చెప్పు. 160 00:10:39,598 --> 00:10:40,766 సరే. అలాగే. 161 00:10:41,808 --> 00:10:44,978 నీకు "ఫ్లాష్ ఆఫ్ ప్యాన్" అన్న ఆంగ్ల సామెత ఎక్కడనుంచి వచ్చిందో తెలుసా? 162 00:10:45,562 --> 00:10:48,732 బంగారాన్ని అన్వేషించేవాళ్ళు, ఇత్తడి మెరుపును జల్లెడలోనో... 163 00:10:49,149 --> 00:10:52,110 లేక బులెట్‌లేని తుపాకి పేలిస్తే వచ్చే మంటలో బంగారం వెతికితే ఉపయోగముండదు. అంతేనా? 164 00:10:52,527 --> 00:10:55,405 అవును. సరిగ్గా అంతే. అవును, సరిగ్గా చెప్పావు. 165 00:10:56,031 --> 00:10:57,074 నాకు అది తెలియలేదు. 166 00:10:57,699 --> 00:10:59,659 నువ్వు వేరుగా కనిపిస్తున్నావు. నీ జుట్టు రంగు మార్చావా? 167 00:11:00,160 --> 00:11:02,412 లేదు. వేరుగా అంటే? 168 00:11:03,038 --> 00:11:04,664 నీలో ఏదో మారింది. 169 00:11:05,415 --> 00:11:07,084 అంటే, అవును, బహుశా నేను కొంచెం విచారంగా ఉన్నాను. 170 00:11:07,167 --> 00:11:08,502 నువ్వు ఎందుకు కొంచెం విచారంగా ఉన్నావు? 171 00:11:08,585 --> 00:11:11,296 ఈ రోజు మిస్టర్ టెడ్ రావటం లేదా? 172 00:11:12,631 --> 00:11:15,217 లేదు. నిజానికి మేము విడిపోయాం. 173 00:11:15,801 --> 00:11:17,094 నన్ను క్షమించు. 174 00:11:17,844 --> 00:11:19,471 అతను ఇత్తడి మెరుపులాంటి వాడు. 175 00:11:19,763 --> 00:11:21,765 నిజమే. అవును. 176 00:11:23,266 --> 00:11:26,686 నీ అంతర్బుద్ధి ఖచ్చితమైనది, గుజ్‌మిన్. అది అసాధారణమైది. 177 00:11:26,770 --> 00:11:29,398 నేను వచ్చిన చోటులో, మనుషులను చదవటం నేర్చుకుంటాం. 178 00:11:29,481 --> 00:11:32,567 సరే, నువ్వు అది దాచుకొని యువ అమెరికన్ మహిళలకు అమ్ముకుంటే, 179 00:11:32,651 --> 00:11:34,236 ఇక ద్వారపాలకుడిగా ఉండనవసరం లేదు. 180 00:11:34,319 --> 00:11:36,321 నేను ద్వారపాలకుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. 181 00:11:36,405 --> 00:11:38,198 కాదు నేను... నేను చాలా... నా ఉద్దేశ్యం అది కాదు... 182 00:11:38,281 --> 00:11:40,158 - నన్ను క్షమించు. - సరే. 183 00:11:40,242 --> 00:11:41,952 - శుభ సాయంత్రం. - శుభ సాయంత్రం. 184 00:11:56,007 --> 00:11:59,219 సెప్టెంబరు 185 00:12:13,108 --> 00:12:14,234 మిస్ మిచెల్. 186 00:12:14,943 --> 00:12:15,944 నేను నీకు ఏమైనా తీసుకురానా? 187 00:12:16,027 --> 00:12:17,863 వద్దు. ధన్యవాదాలు. 188 00:12:18,572 --> 00:12:20,699 నాకు తలనొప్పిగా ఉంది, 189 00:12:21,408 --> 00:12:23,785 ఆస్ప్రిన్ అయిపోయింది, అందుకే బయటకు వెళుతున్నాను. 190 00:12:23,869 --> 00:12:25,579 నా దగ్గర ఆడ్విల్ ఉంది, ఎక్కడో. 191 00:12:25,996 --> 00:12:27,706 ఇది మైగ్రేన్. అవును. 192 00:12:28,331 --> 00:12:31,418 అందుకే నాకు నా కడుపులో వికారానికి కూడా ఏదైనా కావాలి. 193 00:12:32,002 --> 00:12:32,961 గావిస్కోన్? 194 00:12:33,962 --> 00:12:35,130 ఒక క్షణంలో తిరిగి వస్తాను. 195 00:12:50,020 --> 00:12:52,522 65.50 డాలర్లు. మీకు బ్యాగు ఇవ్వమంటారా? 196 00:13:01,114 --> 00:13:02,240 గుడ్ లక్. 197 00:13:06,870 --> 00:13:07,954 శుభరాత్రి. 198 00:13:47,577 --> 00:13:49,496 ఇష్టమయినవారు 199 00:13:49,621 --> 00:13:51,122 అమ్మా - అమ్మా 200 00:13:51,206 --> 00:13:52,499 అక్కా - అమ్మా 201 00:13:52,582 --> 00:13:53,875 నాన్నా - టెడ్ అమ్మమ్మా 202 00:14:01,132 --> 00:14:03,134 సరే, సరే, సరే ఊరుకో. 203 00:14:03,885 --> 00:14:05,178 అది పోతుంది. 204 00:14:07,681 --> 00:14:10,892 నేను ప్రేమించని, నమ్మకం లేని వ్యక్తితో కలిసి, 205 00:14:11,434 --> 00:14:12,477 బిడ్డను కనలేను. 206 00:14:13,019 --> 00:14:15,397 నాకు తెలుసు, బిడ్డకు తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. 207 00:14:15,939 --> 00:14:17,691 బిడ్డకు అమ్మా, నాన్నా ఇద్దరూ కావాలి. 208 00:14:19,943 --> 00:14:21,486 ఇది ఎంత సాంప్రదాయవాద చెత్త? 209 00:14:21,570 --> 00:14:23,822 లేదు, నేను అది ఇష్టపడాలని అనుకోవటం లేదు. స్పష్టంగా. 210 00:14:23,905 --> 00:14:27,033 నన్ను ఎలా పెంచారో అలానే అనుకుంటున్నాను అంతే, నీకు తెలుసా... 211 00:14:27,576 --> 00:14:29,661 తల్లిదండ్రులు ఇద్దరితో. 212 00:14:30,203 --> 00:14:31,663 అయ్యో, దేవుడా, నా తల్లిదండ్రులు. 213 00:14:32,914 --> 00:14:35,041 అయ్యో, దేవుడా. వాళ్ళు దీని గురించి ఏం అనుకుంటారు? 214 00:14:37,002 --> 00:14:42,007 వాళ్ళ చిన్న తల్లి నగరానికి వచ్చింది, ఆ తరువాత, ఒక సంవత్సరంలో గర్భవతి అయ్యింది. 215 00:14:42,090 --> 00:14:45,844 కనీసం తను ఉండాలని అనుకున్న వ్యక్తితో కూడా కాదు. 216 00:14:46,970 --> 00:14:49,055 నీకు తెలుసా, వాళ్ళు అతని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు. 217 00:14:50,015 --> 00:14:52,892 వాళ్ళు అతను హ్యూ గ్రాంట్‌లా ఉన్నాడనుకున్నారు. ఇప్పుడేమో, అతను... 218 00:14:55,562 --> 00:14:56,605 హ్యూ గ్రాంట్. 219 00:14:56,688 --> 00:14:59,816 మీ తల్లిదండ్రులు ఏమంటారో ఎవరు పట్టించుకుంటారు? లేదా వాళ్ళు ఎలా చేశారో? 220 00:15:00,900 --> 00:15:02,694 నాలుగు వీధుల అవతల ఒక క్లీనిక్ ఉంది. 221 00:15:04,362 --> 00:15:05,655 నీకు తెలుసా, నేను... 222 00:15:06,072 --> 00:15:07,240 ఇది పోవచ్చు. 223 00:15:07,532 --> 00:15:08,700 తప్పకుండా. 224 00:15:09,534 --> 00:15:12,579 ఎవరూ నీపై అభిప్రాయం ఏర్పర్చుకోరు. నీకు ఏం కావాలో అది చెయ్యి. 225 00:15:12,662 --> 00:15:14,247 కానీ నీకు భయంగా ఉందని అలా చేయకు. 226 00:15:15,165 --> 00:15:16,583 నీ చర్యలకు నువ్వే బాధ్యత వహించాలి. 227 00:15:17,083 --> 00:15:18,543 నేను ఇది నా సొంతంగా చేయలేను. 228 00:15:20,670 --> 00:15:22,339 ఒక ఊరు బిడ్డను పెంచుతుంది. 229 00:15:23,006 --> 00:15:24,883 న్యూయార్క్ చాలా పెద్ద ఊరు. 230 00:15:25,258 --> 00:15:26,468 ఇప్పుడు వెళ్ళి చక్కగా పడుకో. 231 00:15:26,551 --> 00:15:29,262 రేపు ఎవరు అనుభవించని సరికొత్త రోజు. 232 00:15:48,156 --> 00:15:53,912 నన్ను ఈ చెడ్డ వాళ్ళందిరి నుండి కాపాడుతూ నువ్వు చాలా పెద్ద పని చేశావు, 233 00:15:53,995 --> 00:15:57,707 ఇప్పుడు నన్ను ఒంటరిగా జీవించమని ప్రోత్సహిస్తున్నట్టు ఉంది. 234 00:16:05,090 --> 00:16:06,508 కానీ నువ్వు ఇక ఒంటరివి కావు. 235 00:16:18,061 --> 00:16:19,521 - హాయ్. హాయ్. - హాయ్. 236 00:16:19,896 --> 00:16:21,815 - నన్ను క్షమించు నాకు ఆలస్యం అయ్యింది. - లేదు, పర్వాలేదు. 237 00:16:22,774 --> 00:16:23,775 - హలో. - హాయ్. 238 00:16:26,903 --> 00:16:29,489 నన్ను కలిసినందుకు ధన్యవాదాలు. 239 00:16:30,448 --> 00:16:32,784 నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చాను. అది నాగరికతకు కేంద్రం. 240 00:16:32,867 --> 00:16:34,411 మనం ఇంకా కలుసుకోవచ్చు. 241 00:16:35,370 --> 00:16:37,414 - నువ్వు బాగా కనిపిస్తున్నావు. - ధన్యవాదాలు. 242 00:16:37,497 --> 00:16:38,748 నీకు ఏం కావాలి? 243 00:16:40,750 --> 00:16:41,835 ఒక బేబీ. 244 00:16:42,919 --> 00:16:45,296 అది కొత్తగా వచ్చిన హిప్స్టర్ మాక్‌టెయిలా? దేవుడా. 245 00:16:45,630 --> 00:16:47,549 - నేను ఐస్ టీ తీసుకోవాలనుకుంటున్నాను. - సరే. 246 00:16:48,258 --> 00:16:50,635 నువ్వు ఇంకా ఏదైనా గాటుది తీసుకోవాలనుకుంటా. 247 00:16:50,719 --> 00:16:52,512 హే. నేను నీకు ఏదైనా తాగటానికి తీసుకోనా? 248 00:16:52,595 --> 00:16:54,389 - మందు తీసుకో. - ఒక్క నిమిషం. 249 00:16:54,472 --> 00:16:55,724 అలాగే. 250 00:16:59,310 --> 00:17:00,395 అయితే ఎప్పుడు... 251 00:17:04,149 --> 00:17:05,150 అది... 252 00:17:09,195 --> 00:17:10,155 నేను... 253 00:17:18,621 --> 00:17:21,374 నువ్వు బాగానే ఉన్నావా? గట్టిగా ఊపిరి పీల్చుకో. 254 00:17:23,626 --> 00:17:26,713 నువ్వు ఇది నీకు కావాల్సినంత ఎక్కువైనా లేదా తక్కువైనా తీసుకోవచ్చు. 255 00:17:28,214 --> 00:17:29,424 ఎలాంటి నిర్బంధమూ లేదు. 256 00:17:29,507 --> 00:17:32,051 ఎదయినా, నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. 257 00:17:32,927 --> 00:17:35,930 కానీ నేను... ఈ బిడ్డను కనాలని 258 00:17:36,890 --> 00:17:38,850 నిర్ణయించుకున్నాను. 259 00:17:40,226 --> 00:17:43,021 కానీ మాకోసం ఉంటే బాగుంటుంది. 260 00:17:44,022 --> 00:17:45,023 ఇంకా... 261 00:17:45,815 --> 00:17:50,153 కానీ అవును, అంతకు ముందులానే నీ జీవితం కొనసాగుతుంది. 262 00:17:53,198 --> 00:17:54,282 సరే, బాగుంది. 263 00:17:58,912 --> 00:17:59,954 సరే. 264 00:18:03,500 --> 00:18:05,418 ఇద్దరం కలిసి ఏదైనా పేరు ఆలోచిద్దామా? 265 00:18:08,004 --> 00:18:09,172 లేదా నువ్వు ఆలోచించు. 266 00:18:10,340 --> 00:18:11,341 ఎలాగైనా పర్వాలేదు. 267 00:18:29,734 --> 00:18:31,027 మిస్ మిచెల్. 268 00:18:31,444 --> 00:18:32,695 నువ్వు ఏం చేస్తున్నావనుకుంటున్నావు? 269 00:18:33,071 --> 00:18:34,072 అయ్యో, దేవుడా, గుజ్‌మిన్. 270 00:18:34,155 --> 00:18:36,533 ఇది నువ్వు కోపంగా మాట్లాడతుంటే వినటం మొదటిసారి అనుకుంటా. 271 00:18:37,867 --> 00:18:40,537 నువ్వున్న పరిస్థితిలో ఈ పిచ్చి నగరంలో సైకిల్ తొక్కుతున్నావు. 272 00:18:41,496 --> 00:18:43,248 పర్వాలేదు. నేను హెల్మెట్ పెట్టుకున్నాను. 273 00:18:43,331 --> 00:18:44,874 మీ అబ్బాయి కూడా హెల్మెట్ పెట్టుకున్నాడా? 274 00:18:44,958 --> 00:18:47,085 ఆ చిన్న పిల్లవాడు, చిన్న చేప సైజులో ఉన్నాడు, 275 00:18:47,168 --> 00:18:48,419 అతను హెల్మెట్ పెట్టుకున్నాడా? 276 00:18:49,379 --> 00:18:50,630 చిన్న చేప గురించి మాట్లాడాలంటే... 277 00:18:54,133 --> 00:18:55,301 ఇది చూడు. 278 00:18:57,095 --> 00:18:58,638 ఇది చూస్తున్న మొదటి వ్యక్తివి నువ్వే. 279 00:19:01,975 --> 00:19:03,226 నలుగురు పిల్లలు ఉన్నారా? 280 00:19:03,309 --> 00:19:04,602 ఏంటి? లేదు. అవన్నీ ఒకరివే. 281 00:19:05,478 --> 00:19:06,896 - అది జోక్. - సరే. 282 00:19:08,314 --> 00:19:09,732 అయితే, ఇది వెన్నెముక. 283 00:19:10,108 --> 00:19:11,776 ఇంకా ఇది తల. 284 00:19:17,073 --> 00:19:19,075 అది విశ్వమంతా అక్కడ ఉన్నట్టు ఉంది. 285 00:19:22,287 --> 00:19:23,121 నువ్వు బాగానే ఉన్నావా? 286 00:19:24,080 --> 00:19:24,998 బాగానే ఉన్నాను. 287 00:19:26,082 --> 00:19:29,085 నేను ఇలాంటి ఫొటోలు అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. 288 00:19:30,128 --> 00:19:31,129 ఇదిగో. 289 00:19:38,136 --> 00:19:39,387 నా దగ్గర అవి నాలుగు ఉన్నాయి. 290 00:19:43,516 --> 00:19:44,726 సరే, నిన్ను తరువాత కలుస్తాను. 291 00:19:54,110 --> 00:19:55,278 అలాగే. 292 00:20:41,074 --> 00:20:42,951 - వద్దు. వద్దు. - సరే. 293 00:20:43,034 --> 00:20:44,410 నువ్వున్న పరిస్థితులలో వద్దు. వద్దు. 294 00:20:45,286 --> 00:20:46,329 - వద్దు! - సరే. 295 00:20:57,548 --> 00:21:01,260 సరే... అలాగలాగే. సరే.సరే. 296 00:21:17,777 --> 00:21:20,697 హాయ్, బంగారం. ఈరాత్రి నాన్న వస్తున్నారా? 297 00:21:20,780 --> 00:21:23,282 మా నాన్నా? లేదు. ఎందుకు? 298 00:21:23,366 --> 00:21:25,410 కాదు, నా ఉద్దేశ్యం పాపాయి నాన్న. 299 00:21:25,785 --> 00:21:28,204 సరే. నేను పాపాయి ఉందని మర్చిపోయాను. 300 00:21:28,830 --> 00:21:32,333 లేదు, నా ఉమ్మనీరు త్వరగా వచ్చేసింది... 301 00:21:32,792 --> 00:21:34,544 నేను తనకు సందేశం పంపాను, కానీ తను ఊరు వెళ్ళాడు. 302 00:21:34,627 --> 00:21:35,795 అర్థమైంది. 303 00:21:36,838 --> 00:21:38,548 మేము దంపతులం కాదు, మీకు తెలుసా? 304 00:21:39,090 --> 00:21:42,552 అతను గొప్పవాడు, మంచివాడు, కానీ మేము దంపతులం కాదు, మీకు తెలుసా... 305 00:21:44,137 --> 00:21:45,471 మీకు ఎందుకు చెబుతున్నానో తెలియదు. 306 00:21:45,555 --> 00:21:47,974 నాకు తెలియదు, కానీ వింటున్నాను. 307 00:21:48,558 --> 00:21:51,519 నిజాయితీగా చెప్పాలంటే, మేము ఇది ఇలానే ఇష్టపడతాము. 308 00:21:51,602 --> 00:21:53,438 ఎందుకంటే చాలా మంది సృహకోల్పేయో వాళ్ళనే చూశాము. 309 00:21:53,855 --> 00:21:55,273 పాపాయి గుండె బాగా కొట్టుకుంటుంది. 310 00:21:55,648 --> 00:21:58,609 నెలలు నిండని శిశువు, కానీ ఇప్పుడు అమ్మాయో, అబ్బాయో ఆపలేము. 311 00:21:58,693 --> 00:22:00,695 ఎపిడ్యూరల్ తీసుకోవాలా వద్దా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు, 312 00:22:00,778 --> 00:22:02,989 కానీ అది తరువాత కూడా నిర్ణయించుకోవచ్చు కదా? 313 00:22:03,656 --> 00:22:05,116 అంటే, అది చాలా కష్టంగా అనిపిస్తే. 314 00:22:06,159 --> 00:22:07,160 "ఒకవేళ?" 315 00:22:08,244 --> 00:22:11,539 చేస్తూనే ఉండు! చేస్తూనే ఉండు, మ్యాగీ! 316 00:22:11,622 --> 00:22:13,041 చెయ్యి ఇప్పుడే. 317 00:22:13,124 --> 00:22:15,126 అలాగే, నువ్వు నెడుతూ ఉండాలి. 318 00:22:15,209 --> 00:22:16,544 బాగా చేస్తున్నావు. 319 00:22:18,046 --> 00:22:20,590 చాలా బాగా చేస్తున్నావు! నువ్వు నీ పాపాయి తలను ముట్టుకోవాలనుకుంటున్నావా? 320 00:22:20,673 --> 00:22:22,592 - నాకు తెలియదు. నేను ముట్టుకోవచ్చా? - అవును. ఇదిగో. 321 00:22:22,675 --> 00:22:25,845 - అది నీ పాపాయి. - అయ్యో, దేవుడా! దేవుడా! 322 00:22:26,679 --> 00:22:28,598 అలాగే. సరే. మళ్ళీ చేయటానికి సిద్ధమవుదాం. 323 00:22:28,681 --> 00:22:30,099 - నేను ఇది చేయలేను. వద్దు. - చేయాలి. 324 00:22:30,183 --> 00:22:32,393 లేదు. నేను చాలా అలసిపోయాను. నేను ఇది చేయలేను. 325 00:22:32,477 --> 00:22:33,728 - ఒక్కసారి గట్టిగా, - అలసిపోయాను. లేదు. 326 00:22:33,811 --> 00:22:35,521 నీ బలాన్నంతా ఉపయోగించు, సరేనా? 327 00:22:35,605 --> 00:22:37,065 లేదు, నేను చేయలేను. నేను ఇది చేయలేను. 328 00:22:37,148 --> 00:22:39,567 ఎందుకంటే నీ పాపాయి గుండె వేగం ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంది, 329 00:22:39,650 --> 00:22:40,902 నువ్వు మాతో సహకరించాలి, 330 00:22:40,985 --> 00:22:42,236 నువ్వు పాపాయిని బయటకు నెట్టాలి. 331 00:22:42,320 --> 00:22:45,656 ఇంకొక్కసారి. ఇదిగో. ఇదిగో. నెట్టు. 332 00:22:46,282 --> 00:22:49,619 నెట్టు. అంతే. నెట్టు. నీ బలాన్నంతా ఉపయోగించు. 333 00:22:49,702 --> 00:22:52,288 ఇదిగో. ఇంకోసారి గట్టిగా నెట్టు. 334 00:22:54,749 --> 00:22:55,666 మంచిది. 335 00:23:00,755 --> 00:23:02,590 బాగా చేస్తున్నావు, మ్యాగీ. 336 00:23:06,010 --> 00:23:07,053 అయ్యో, దేవుడా! 337 00:23:26,489 --> 00:23:27,323 అందంగా ఉంది. 338 00:23:27,406 --> 00:23:28,991 - బాగా చేశావు. - ధన్యవాదాలు. 339 00:23:40,837 --> 00:23:42,171 తనని పట్టుకుంటావా? 340 00:23:43,089 --> 00:23:44,132 పట్టుకుంటాను. 341 00:23:52,348 --> 00:23:55,309 గుజ్‌మిన్, తను నైట్రోగ్లిజరిన్ కాదు. 342 00:23:55,726 --> 00:23:57,019 నాకు తనను నిద్రలేపాలని లేదు. 343 00:24:00,231 --> 00:24:02,108 ఆపు, న్యూయార్క్. నోరుమూసుకోండి. 344 00:24:06,821 --> 00:24:08,197 నేను అది తీస్తాను. 345 00:24:11,159 --> 00:24:12,869 అందమైన చిన్న పాపాయి. 346 00:24:42,940 --> 00:24:44,650 బాగా చేస్తున్నావు. 347 00:24:45,276 --> 00:24:47,236 - నువ్వు పాలు తాగుతావా? - వద్దు. 348 00:24:47,612 --> 00:24:49,155 - వద్దా? - అమ్మలు పాలు ఇష్టముండదు. 349 00:24:49,238 --> 00:24:50,239 వాళ్ళకు పాలంటే ఇష్టముండదు. 350 00:24:50,615 --> 00:24:51,616 వాళ్ళకు ఇష్టముండదా? 351 00:24:51,741 --> 00:24:55,244 అయ్యో, దేవుడా. నన్ను క్షమించు. నాకు బాగా ఆలస్యం అవ్వలేదనుకుంటా. 352 00:24:55,369 --> 00:24:57,538 చాలా ధన్యవాదాలు 353 00:24:57,622 --> 00:24:59,332 - తనని చూసుకున్నందుకు, గుజ్‌మిన్. - అయ్యో, వద్దు! 354 00:24:59,916 --> 00:25:01,751 నన్ను క్షమించు. ఆ సమావేశం అనుకోకుండా వచ్చింది. 355 00:25:01,834 --> 00:25:03,836 - హాయ్. హాయ్, బేబీ బేర్. - అది పెద్ద సమస్య కాదు. 356 00:25:04,337 --> 00:25:05,922 తనని చూడటం ఆనందంగా ఉంటుంది. 357 00:25:06,380 --> 00:25:07,506 నువ్వు ఏం చేస్తున్నావు? 358 00:25:07,632 --> 00:25:09,050 నేను నా ఇంట్లో ఉన్నాను. 359 00:25:09,133 --> 00:25:09,967 నువ్వు నీ ఇంట్లో ఉన్నావా? 360 00:25:10,051 --> 00:25:11,761 నేను వెళ్ళాక మీరు ఏం చేశారు? 361 00:25:12,094 --> 00:25:15,765 మేము ఇతర జంతువుల లోపల గడ్డిపెట్టి ఉంచిన పెద్ద గదికి వెళ్ళాము, 362 00:25:15,848 --> 00:25:18,059 ఇంకా గుజ్‌మిన్ లంచ్ తిన్నాము. 363 00:25:18,601 --> 00:25:21,270 అమెరికన్ మ్యూజియమ్ ఆఫ్ నేచరల్ హిస్టరీకి. 364 00:25:21,354 --> 00:25:23,606 నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అది చాలా సరదాగా ఉంది. 365 00:25:23,731 --> 00:25:25,233 - మనం ఇప్పుడు పైకెెళ్ళాలి. - నేనిది పట్టుకుంటా. 366 00:25:25,316 --> 00:25:26,734 - చాలా ధన్యవాదాలు. - ఎప్పుడూ. 367 00:25:26,817 --> 00:25:29,737 సరే. అలాగే, పద వెళదాం. మేము వెళుతున్నాం. 368 00:25:29,904 --> 00:25:32,406 మేము వెళుతున్నాం. వెళ్ళిపోతున్నాం. ధన్యవాదాలు. 369 00:25:32,823 --> 00:25:34,283 సరే, బాయ్ చెప్పు. 370 00:25:34,367 --> 00:25:36,535 - బాయ్! - బాయ్. శుభరాత్రి. 371 00:25:36,619 --> 00:25:37,954 - బాయ్-బాయ్, సారా. - బాయ్! 372 00:25:38,037 --> 00:25:40,289 డైనసర్‌ను చూడటానికి నేను లేకుండా వెళ్ళొద్దు. 373 00:25:40,373 --> 00:25:42,083 నేను వెళ్ళను, ప్రమాణం చేస్తున్నాను. 374 00:25:49,382 --> 00:25:50,549 అయ్యో, లేదు. 375 00:25:51,425 --> 00:25:52,635 మళ్ళీ కాదు. 376 00:25:55,263 --> 00:25:56,973 చాలా సరదాగా ఉంది. అవును. 377 00:25:58,391 --> 00:25:59,475 లేదు. 378 00:26:00,351 --> 00:26:01,394 లేదు. 379 00:26:02,728 --> 00:26:04,230 నాకు నిద్రపట్టటం లేదు. 380 00:26:06,941 --> 00:26:08,109 నీకు ఆంబియన్ కావాలా? 381 00:26:09,568 --> 00:26:11,529 వద్దు. దన్యవాదాలు. 382 00:26:12,905 --> 00:26:14,824 నాకు ఉత్సాహంగా ఉంది అంతే. నాకు ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది. 383 00:26:16,450 --> 00:26:19,829 ఒక మ్యాగజైన్ సాహిత్య అనుబంధానికి సంపాదకురాలిగా. 384 00:26:20,955 --> 00:26:22,331 అద్భుతం, మిస్ మిచెల్. 385 00:26:22,415 --> 00:26:24,583 ముందే జరగాల్సింది జనం నీ ప్రతిభ గుర్తించటం ప్రారంభించారు. 386 00:26:26,002 --> 00:26:27,920 కానీ అది ఎల్‌ఏలో. 387 00:26:30,631 --> 00:26:31,632 సరే. 388 00:26:32,258 --> 00:26:34,093 నేను తనని ఎల్‌ఏలో పెంచాలని అనుకుంటున్నానో లేదో తెలియదు. 389 00:26:36,053 --> 00:26:36,971 తను న్యూయార్క్ అమ్మాయి. 390 00:26:37,305 --> 00:26:38,723 తను బాగానే ఉంటుంది. 391 00:26:40,683 --> 00:26:43,102 తను స్కూల్‌కు నడుచుకుంటే వెళ్ళలేదు. ఇంకా అది... 392 00:26:44,854 --> 00:26:47,565 అక్కడ గాలి కాలుష్యం ఉంది ఇంకా అది... అది మోసపూరితమైనది. 393 00:26:49,066 --> 00:26:50,151 నువ్వు ఎప్పుడు వెళుతున్నావు? 394 00:26:55,531 --> 00:26:58,284 మేము ఇప్పుడే ఏమీ అనుకోలేదు. అది సాధ్యమవుతుందా అని చూస్తున్నాను. 395 00:26:59,035 --> 00:27:00,369 అన్ని సాధ్యమే. 396 00:27:06,334 --> 00:27:07,835 తను ఈ నగరాన్ని మిస్ అవుతుంది. 397 00:27:09,879 --> 00:27:11,172 ఈ బిల్డింగును. 398 00:27:14,467 --> 00:27:15,468 ఇంకా నిన్ను. 399 00:27:18,304 --> 00:27:19,638 సమస్యలు ఏమీ లేవు, మ్యాగీ. 400 00:27:22,808 --> 00:27:23,976 నన్ను క్షమించు. 401 00:28:08,229 --> 00:28:11,273 మీరు మీలాగే ఉండవచ్చు. ప్రశాంతంగా. 402 00:28:11,857 --> 00:28:14,360 సరదాగా ఉండాటానికి చూడొద్దు. మీరు అంత సరదాగా లేరు. 403 00:28:14,443 --> 00:28:15,528 - ఏంటి... - అతను సరదాగా ఉన్నాడు. 404 00:28:15,611 --> 00:28:17,321 - అంటే... - ఇది దేనిగురించి? 405 00:28:18,030 --> 00:28:20,825 మీరు... హాయిగా ఉండండి. 406 00:28:20,908 --> 00:28:23,577 కానీ ఎల్‌ఎలాంటి హాయికాదు. అంత చల్లగా కాదు. 407 00:28:24,537 --> 00:28:27,039 మీరు అందమైన మీలా ఉండండి. 408 00:28:28,207 --> 00:28:30,543 హలో, హలో, హలో. 409 00:28:30,668 --> 00:28:32,169 - హాయ్. - నిన్ను చూడు. 410 00:28:33,129 --> 00:28:34,880 - నేనిది నమ్మలేకపోతున్నా. - నిన్ను కలవటం చాలా బాగుంది. 411 00:28:35,464 --> 00:28:36,507 నిన్ను కలవటం చాలా బాగుంది. 412 00:28:43,389 --> 00:28:44,807 నువ్వు ఒకరిని కలవాలని అనుకుంటున్నాను. 413 00:28:53,107 --> 00:28:54,108 హేయ్. 414 00:28:59,280 --> 00:29:00,364 అయితే... 415 00:29:01,115 --> 00:29:02,283 ఇతను డానియల్. 416 00:29:02,825 --> 00:29:04,952 ఇతను గుజ్‌మిన్, నా పాత స్నేహితుడు. 417 00:29:05,369 --> 00:29:06,454 మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది. 418 00:29:07,371 --> 00:29:09,498 నేను ఏదో పరీక్ష పాసవ్వాలని విన్నాను? 419 00:29:09,582 --> 00:29:10,458 మీరది పాసయ్యారు. 420 00:29:11,250 --> 00:29:13,127 మంచిది. నేను ఏం చేశాను? 421 00:29:13,210 --> 00:29:17,006 ఏమీ చేయలేదు. నేను అది ఆమె కళ్ళల్లో చూశాను, నేను తనను చూసిన క్షణంలోనే. 422 00:29:19,508 --> 00:29:20,426 గుజ్‌మిన్. 423 00:29:21,635 --> 00:29:24,138 నేను ఎప్పుడూ మగవాడిని చూడలేదు, మ్యాగీ. 424 00:29:25,014 --> 00:29:26,390 నేను నీ కళ్ళను చూశాను. 425 00:29:30,478 --> 00:29:32,229 - అంటే, అది సులభంగా ఉంది. - అవకాశాన్ని కోల్పోవద్దు. 426 00:29:33,647 --> 00:29:35,608 హలో, చిన్న కోతి. ఇక్కడకు రా. 427 00:29:37,818 --> 00:29:41,322 చూడు, చూడు! చూడు, నా చిన్న కోతి. 428 00:29:42,573 --> 00:29:43,657 నిన్ను చూడు. 429 00:29:43,741 --> 00:29:45,034 తనకు ఎనిమిదేళ్ళు అంటే నమ్మలేకపోతున్నా. 430 00:29:45,117 --> 00:29:46,452 తను ఇక్కడికి వచ్చిందంటే నమ్మలేకపోతున్నా. 431 00:29:46,911 --> 00:29:48,412 అయితే, నీ విమాన ప్రయాణం ఎలా ఉంది? బాగుందా? 432 00:29:55,377 --> 00:29:57,087 నువ్వు ఈరోజు ఎక్కువగా ఏం చేయాలనుకుంటున్నావు?