1 00:00:15,307 --> 00:00:21,438 ప్రపంచంలోని అతి పురాతన జోలపాట, అయిదు వేల ఏళ్ల క్రితం పాడిన బాబిలోనియన్ పాటని మీకు తెలుసా? 2 00:00:24,316 --> 00:00:29,154 "చీకటి ఇంట్లో ఉన్న చిట్టి పాపా, నువ్వు సూర్యోదయాన్ని చూశావు. 3 00:00:30,322 --> 00:00:33,992 ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? 4 00:00:34,910 --> 00:00:36,995 నువ్వు ఇంటి దేవునికి ఏకాంత భంగం కలిగించావు. 5 00:00:39,540 --> 00:00:42,334 మీలోని ప్రతి ఒక్కరూ మీ మజిలీ గురించి చెప్పండి. 6 00:00:42,417 --> 00:00:46,839 మీ జీవన ప్రయాణం గురించి చెప్పండి, మీరెవరో నేను చెప్తాను." 7 00:01:19,204 --> 00:01:22,249 ఆ ఇంట్లో ఏయే రహస్యాలు అగ్నికి ఆహుతి అయ్యాయి, ఎమ్మా? 8 00:01:40,434 --> 00:01:42,436 విక్టర్ లవాల్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 9 00:01:51,486 --> 00:01:52,529 హలో? 10 00:01:55,324 --> 00:01:56,325 ఎమ్మా. 11 00:02:01,914 --> 00:02:03,332 ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? 12 00:02:03,415 --> 00:02:05,542 వారం నుండి నీకు కాల్ చేస్తున్నా, మెసేజులు పంపుతున్నా. 13 00:02:06,627 --> 00:02:08,294 నీకు, బ్రయాన్ కి ఆరు నెలల తర్వాత మెడికల్ చెకప్ చేయించాలి కదా. 14 00:02:08,878 --> 00:02:11,006 వాడు ఇక్కడ లేడు. నేను వేరే చోటికి వెళ్లాలి. 15 00:02:11,089 --> 00:02:12,007 ఏంటి? 16 00:02:13,133 --> 00:02:15,135 బుడ్డోడికి చెకప్ అవసరం అని నీకు తెలుసు కదా? 17 00:02:17,054 --> 00:02:18,138 సరే, ఎక్కడికి వెళ్తున్నావు ఇంతకీ? 18 00:02:25,604 --> 00:02:29,608 ఫోన్ ని చెక్ చేయడం ఎప్పుడో ఆపేశా. అందుకే నువ్వు వస్తున్నావని నాకు తెలీలేదు. 19 00:02:29,691 --> 00:02:30,776 చెక్ చేయడం ఎప్పుడు ఆపేశావు? 20 00:02:31,652 --> 00:02:32,986 ఒక నెల నుండి. 21 00:02:33,070 --> 00:02:34,363 ఎమ్మా! 22 00:02:39,576 --> 00:02:41,912 ప్రతీ రోజు ఉదయం, బుడ్డోడిని అపోలో పార్కుకు తీసుకెళ్తాడు. 23 00:02:42,496 --> 00:02:44,414 అతనికి కూడా పెద్దగా నిద్ర ఉండటం లేదు. 24 00:02:44,498 --> 00:02:45,332 బ్రయాన్ కా? 25 00:02:45,415 --> 00:02:49,169 అపోలోకి. పీడకలలు వస్తున్నాయి అతనికి కూడా. ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది పరిస్థితి. 26 00:02:49,795 --> 00:02:52,464 బెనడ్రిల్ తీసుకో, నిద్ర పడుతుంది. 27 00:02:52,548 --> 00:02:54,925 బుడ్డోడికి పాలు ఇచ్చేటప్పుడు అది వేసుకో. 28 00:02:59,721 --> 00:03:05,102 నాకు నీ గురించి ఆందోళనగా ఉంది, ఎమ్మా. నీ పరిస్థితి అర్థమవుతోంది, అందుకే కాస్త ఆందోళనగా ఉంది. 29 00:03:22,578 --> 00:03:23,412 మీకేం కావాలి? 30 00:03:24,955 --> 00:03:29,084 మెసేజ్ బోర్డులో మీ గురించి తెలుసుకున్నాను. నేను వస్తానని మీకు తెలుసు కదా. 31 00:03:34,256 --> 00:03:35,090 ఎవరు పంపారు మిమ్మల్ని? 32 00:03:36,175 --> 00:03:37,176 కాల్ పంపింది. 33 00:03:49,605 --> 00:03:51,106 ఇవి ఉపయోగపడతాయనే అనుకుంటున్నా. 34 00:03:58,655 --> 00:04:01,783 లోపల ఏముంది? ఎమ్మా? 35 00:04:07,289 --> 00:04:09,917 గొలుసులు. గొలుసులు ఎందుకు? 36 00:04:11,043 --> 00:04:13,962 ఎమ్మా. 37 00:04:21,512 --> 00:04:23,514 ఆరు నెలల ముందు 38 00:04:28,393 --> 00:04:31,146 -మేము వచ్చేశాం. -మా అమ్మ, మీ అక్క వచ్చారు. 39 00:04:32,231 --> 00:04:34,233 బంగారం. 40 00:04:34,316 --> 00:04:41,156 రెడ్ బీన్స్ సూప్, కాస్త మాంసం, ఆలుగడ్డల వేపుడు, లసాన్యా, సమోసాలు, రెండు క్విచెలు, ఆక్స్ టెయిల్. 41 00:04:41,240 --> 00:04:42,241 థ్యాంక్యూ. 42 00:04:42,908 --> 00:04:45,202 ఈ బుడ్డి బాబు అంటే నాకు ప్రాణం. 43 00:04:49,581 --> 00:04:53,418 పాలు ఇవ్వడంలో ఇబ్బంది పడుతున్నావని అపోలో చెప్పాడు, వాడి చిన్నప్పుడు నాకు కూడా ఆ సమస్య ఉండేది. 44 00:04:53,502 --> 00:04:57,172 నాకు కూడా తోడుగా మా అమ్మ లేదు. ఏదో లాగించేశాను బండిని. 45 00:04:57,256 --> 00:04:58,340 నెట్టుకొచ్చింది ఎలాగో. 46 00:04:58,423 --> 00:05:00,843 -కాస్త సమయం పడుతుంది, అంతే. -హా. 47 00:05:00,926 --> 00:05:03,262 నేను సాయపడతాను ఆగు. నువ్వు ఎలా చేస్తున్నావో ఓసారి చూపించు. 48 00:05:05,055 --> 00:05:08,267 -గుడ్ మార్నింగ్. లేచావా? -ఒక్క నిమిషం. 49 00:05:16,316 --> 00:05:17,568 అయ్యయ్యో. 50 00:05:17,651 --> 00:05:19,361 -ఏంటి? -నీ వక్షోజాలు సరిగ్గా లేవు. 51 00:05:19,444 --> 00:05:20,612 -అమ్మా. -లిలియన్. 52 00:05:20,696 --> 00:05:22,990 ఇలా రా. అలా మాట్లాడకు. 53 00:05:23,073 --> 00:05:25,075 కాస్త… వంట గదికి రా, అమ్మా. 54 00:05:29,955 --> 00:05:33,417 అది తెలుసుకోవడం చాలా సులభమే. అందమైన అబద్ధం కన్నా బాధపెట్టే నిజమే మేలు. 55 00:05:35,711 --> 00:05:39,506 అమ్మా, అంత ఆహారాన్ని తీసుకువచ్చినందుకు నిజంగా థ్యాంక్స్. కానీ… 56 00:05:40,674 --> 00:05:42,509 ప్యాట్రీస్: ఇవాళ ఎస్టేట్ అమ్మకం ఉంది. నాతో రా. 57 00:05:42,593 --> 00:05:43,677 నీకు అసలే కుటుంబం ఉంది. 58 00:05:43,760 --> 00:05:45,179 బ్రయాన్. 59 00:05:45,262 --> 00:05:46,346 అది అతని పేరు. 60 00:05:46,930 --> 00:05:48,098 అపోలో: అతి చేయకు. 61 00:05:48,182 --> 00:05:49,391 బ్రయాన్. బ్రయాన్. 62 00:05:50,100 --> 00:05:52,352 -సరే మరి. -నువ్వు కనిపించకుండా పోయిన వ్యక్తి పేరు పెట్టావు. 63 00:05:53,937 --> 00:05:55,981 అందరికీ విరక్తి కలిగించడానికి వచ్చావా ఏంటి! 64 00:05:57,149 --> 00:05:58,609 చూస్తుంటే అలానే ఉంది. 65 00:06:08,994 --> 00:06:12,497 బిడ్డ పుట్టినప్పుడు, తల్లి కూడా పుడుతుంది. 66 00:06:13,916 --> 00:06:15,501 అంతకు ముందు దాకా తను లేదు. 67 00:06:17,753 --> 00:06:22,341 మహిళ ఉండేది, కానీ తల్లి అనే భావన కొత్తది. 68 00:06:24,593 --> 00:06:27,387 నాకు ఒక మంచి అమ్మ కావాలనుంది, అంతే. 69 00:06:32,476 --> 00:06:33,894 నువ్వు వీడికి ఒక మంచి తల్లివి. 70 00:06:35,062 --> 00:06:36,897 నేను కూడా ఒక మంచి తల్లి నుండే నేర్చుకున్నా. 71 00:06:38,357 --> 00:06:42,361 నా దగ్గర ఒక కోడి ఉండేది 72 00:06:43,570 --> 00:06:46,490 ఆ కోడి నాకు నచ్చింది 73 00:06:48,951 --> 00:06:54,998 ఆ కోడిని బుర్ర చెట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నా 74 00:06:56,166 --> 00:06:57,501 ఊరికే ఏడవకు. 75 00:06:58,919 --> 00:07:00,671 నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు. 76 00:07:03,841 --> 00:07:06,260 నా దగ్గర ఒక పిల్లి ఉండేది 77 00:07:06,885 --> 00:07:09,429 ఆ పిల్లి నాకు నచ్చింది 78 00:07:10,097 --> 00:07:16,228 ఆ పిల్లిని బుర్ర చెట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నా 79 00:07:34,621 --> 00:07:37,249 రెండు నెలలు చాలీచాలని నిద్రపోతే, 80 00:07:37,833 --> 00:07:40,335 ఏ వ్యక్తికైనా భయాందోళనలు, 81 00:07:40,419 --> 00:07:45,007 భ్రమలు, ఇంకా ఏ లాలిపాటా నయం చేయలేని భయాలు పట్టుకుంటాయి. 82 00:07:50,429 --> 00:07:52,639 నాకు అర్థం కావట్లేదు. ఫోనులో బటన్స్ ఏవి? 83 00:07:55,267 --> 00:07:56,643 -రా కన్నయ్య. -తీసుకో. 84 00:07:56,727 --> 00:07:57,936 అది స్మార్ట్ ఫోన్, అమ్మా. 85 00:08:00,105 --> 00:08:01,190 బుడ్డోడు బాగా నిద్రపోతున్నాడా? 86 00:08:02,316 --> 00:08:05,527 వాడికి ఆరు నుండి తొమ్మిది గంటల నిద్ర కావాలని ఎక్కడో చదివాను. 87 00:08:06,320 --> 00:08:08,238 కానీ వాడు నిద్రపోడు, నన్ను నిద్ర పోనివ్వడు. 88 00:08:08,322 --> 00:08:09,323 హాయ్. 89 00:08:09,823 --> 00:08:11,408 -హేయ్, -బంగారం. 90 00:08:11,491 --> 00:08:12,367 ఏంటి? 91 00:08:12,451 --> 00:08:14,369 -హేయ్, నువ్వు… సారీ, నేను… -హా. 92 00:08:14,453 --> 00:08:17,039 ఫోన్లు ఎక్కువ చూపకూడదని అనుకుంటున్నాం. అది వాడికి మంచిది కాదు. 93 00:08:17,122 --> 00:08:18,207 ఫోన్? 94 00:08:18,290 --> 00:08:20,042 హా, వీడు మరీ చిన్న పిల్లవాడు కదా. 95 00:08:20,959 --> 00:08:24,087 వీడేమో మరీ చిన్నవాడు, నేనేమో మరీ పెద్దదాన్ని. 96 00:08:24,171 --> 00:08:28,675 కాబట్టి, మనం రాత్రంతా ఆటలు ఆడుకుంటూ… 97 00:08:28,759 --> 00:08:31,303 -అహా. -…హత్తుకుంటూ గడుపుదాం. 98 00:08:31,386 --> 00:08:32,386 సూపర్. 99 00:08:34,890 --> 00:08:37,351 ఇంతకీ వీడిని ఎక్కడ బ్యాప్టైజ్ చేస్తున్నారు? 100 00:08:38,184 --> 00:08:39,477 అదేం లేదు… 101 00:08:39,561 --> 00:08:42,606 పవిత్ర జలం, పవిత్ర ఆత్మ ఆశీస్సులు లేనిదే వీడిని కాపాడలేం. 102 00:08:42,688 --> 00:08:43,941 ఎవరి నుండి కాపాడలేం? 103 00:08:45,025 --> 00:08:46,527 ప్రపంచంలో ఉన్న దుష్ట శక్తుల నుండి. 104 00:08:48,362 --> 00:08:49,488 థ్యాంక్స్, అమ్మా. 105 00:08:49,571 --> 00:08:51,281 హా, థ్యాంక్యూ, అత్తమ్మ. 106 00:08:54,868 --> 00:08:56,537 ఆగండి. అలాగే ఉండండి. 107 00:08:58,288 --> 00:08:59,957 ఓరి దేవుడా. 108 00:09:01,542 --> 00:09:02,668 థ్యాంక్యూ. 109 00:09:02,751 --> 00:09:05,003 నాకు ఇది వరం లాంటిది, దీనికి థ్యాంక్స్ చెప్తావేంటి! 110 00:09:05,712 --> 00:09:07,714 నువ్వే నాకు వరం. 111 00:09:09,049 --> 00:09:12,344 నిన్ను చాలా మిస్ అయ్యా. నిన్ను కాదు. వైన్ ని. 112 00:09:17,266 --> 00:09:18,600 చాలా బాగుంది. 113 00:09:20,310 --> 00:09:21,812 నేను… నీ పెదాలపై… 114 00:09:21,895 --> 00:09:23,105 -ఏంటి? -కొంచెం… 115 00:09:24,815 --> 00:09:26,233 -తీసేశా. -థ్యాంక్యూ. 116 00:09:28,819 --> 00:09:30,946 విలువ కట్టడం ఎందాకా వచ్చింది? 117 00:09:31,029 --> 00:09:33,323 వాడు చాలా నిదానంగా చేస్తున్నాడు. తాబేలులా చేస్తున్నాడు. 118 00:09:34,032 --> 00:09:35,492 అతడిని నమ్మవచ్చా? 119 00:09:35,576 --> 00:09:36,493 ఎందుకంటే, 120 00:09:36,577 --> 00:09:39,705 మనవాడు ప్రతి అయిదు నిమిషాలకు కోరికలు తీర్చుకుంటాడు, 121 00:09:39,788 --> 00:09:44,668 అశ్లీల బొమ్మలను, పిచ్చి పిచ్చి వాటిని చూసి. 122 00:09:47,045 --> 00:09:48,213 అదుగో నా అసలైన ఎమ్మా. 123 00:09:49,006 --> 00:09:51,717 జనాలు చెప్తుంటారు, బిడ్ద పుట్టాక వాళ్లని చాలా ప్రేమిస్తామని, 124 00:09:51,800 --> 00:09:54,428 వాళ్లే మనకు సర్వస్వం అవుతారని, 125 00:09:55,095 --> 00:09:56,346 అది నిజమే. 126 00:09:57,139 --> 00:10:00,267 ఇప్పుడు మనం ప్రాణంగా ప్రేమించేది మన దగ్గరే ఉంది కాబట్టి, 127 00:10:00,350 --> 00:10:02,728 దానికేమైనా జరిగితే మనకి చచ్చిపోవడం తప్ప ఇంకో దారి ఉండదు. 128 00:10:02,811 --> 00:10:04,188 అది మాత్రం ఎవరూ చెప్పరు. 129 00:10:05,480 --> 00:10:07,107 -అవును. -అది మాత్రం చెప్పరు. 130 00:10:07,191 --> 00:10:09,276 మనం కూడా చావడం తప్ప మిగతాదంతా వాస్తవమే. 131 00:10:09,359 --> 00:10:10,360 కాదు, కానే కాదు. 132 00:10:11,361 --> 00:10:12,613 వాడు చస్తే, నేను కూడా చచ్చిపోతా. 133 00:10:12,696 --> 00:10:14,448 అప్పుడు నువ్వు ఒక్కడివే ఉంటావు. 134 00:10:14,531 --> 00:10:18,452 సరే, ఆ పనే చేయాల్సిన అవసరం ఏర్పడితే ఎలా చేస్తావేంటి? 135 00:10:20,162 --> 00:10:21,788 జార్జ్ వాషింగ్టన్ వంతెన నుండి దూకేస్తా. 136 00:10:22,748 --> 00:10:24,124 ఏంటి? నువ్వా? 137 00:10:24,208 --> 00:10:25,417 హా. నేనే. 138 00:10:25,501 --> 00:10:28,462 నువ్వు వంతెనపై నుండి దూకే రకం కాదు. 139 00:10:28,545 --> 00:10:30,130 -ఏం? నాకు పని చేసేది, సులువైనది కావాలి. -సారీ. అది… 140 00:10:30,214 --> 00:10:32,466 నాకు… టప్పుమనాలనుంది. 141 00:10:32,549 --> 00:10:35,344 -అదన్నమాట. -బుడుక్కుమని నీళ్లలో పడటం. 142 00:10:35,427 --> 00:10:36,428 హా. 143 00:10:39,556 --> 00:10:40,557 హేయ్, ఇద్దరం కలిసి… 144 00:10:42,976 --> 00:10:44,186 హేయ్, ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దామా? 145 00:10:59,284 --> 00:11:00,619 మనం ఇలా ఏకాంతంగా రావడం బాగుంది. 146 00:11:03,997 --> 00:11:07,334 క్షిష్ట దశ దాటిపోయింది అనిపిస్తోంది. 147 00:11:11,296 --> 00:11:12,297 అర్థమైందా? 148 00:11:34,820 --> 00:11:35,821 సుందరాంగుడివి నువ్వు. 149 00:11:35,904 --> 00:11:38,115 హేయ్, నిన్ను ఇప్పుడు ఒక ఫోటో తీయాల్సిందే. 150 00:11:38,198 --> 00:11:39,658 తీస్తున్నా. 151 00:11:40,742 --> 00:11:44,246 బాబోయ్. తండ్రికి తగ్గ తనయుడివే. ఇద్దరం అందగాళ్లమే అబ్బా. 152 00:11:44,746 --> 00:11:45,914 హేయ్, షోజీ. 153 00:11:46,540 --> 00:11:48,709 -హలో. నిన్ను చూడటం బాగుంది. -హేయ్. "హాయ్" చెప్పు. 154 00:11:48,792 --> 00:11:49,626 గుడ్ మార్నింగ్. 155 00:11:49,710 --> 00:11:50,794 -హలో. -హేయ్. 156 00:11:50,878 --> 00:11:51,712 హేయ్, ఇమోజెన్. 157 00:11:51,795 --> 00:11:52,838 -హేయ్, ఎమ్మా ఎలా ఉంది? -చూశావా? 158 00:11:52,921 --> 00:11:55,257 -పాలు పట్టడం అంతా ఓకేనా? అంతా ఓకేనా? -బాగానే ఉంది. కాస్త… అలసట అంతే. 159 00:11:55,340 --> 00:11:58,510 ప్రయత్నిస్తున్నాం, పరిస్థితులు మెరుగవుతాయిలే. పరిస్థితులు మెరుగవుతాయిలే. 160 00:11:59,011 --> 00:12:00,804 -హేయ్. -హేయ్, నీ స్నేహితుడిని చూడు. 161 00:12:00,888 --> 00:12:01,972 -ఎవరెక్కువ సేపు చూస్తారబ్బా? -సిద్ధమా? 162 00:12:02,055 --> 00:12:03,223 -హా. కానివ్వండి. -కానివ్వండి. 163 00:12:06,476 --> 00:12:07,644 హేయ్. 164 00:12:08,145 --> 00:12:09,897 -హేయ్, ఇటు చూడు. -ఎక్కువ సేపు చూసే పోటీలో 165 00:12:09,980 --> 00:12:12,357 -గెలిచిన నీ స్నేహితుడు అతను. -నువ్వెవరో నాకు తెలుసు. నాకు తెలుసు. 166 00:12:13,317 --> 00:12:14,318 "హాయ్" చెప్పు. 167 00:12:15,861 --> 00:12:16,862 ఏమీ లేదా? 168 00:12:18,155 --> 00:12:20,282 నేటితో నీకు రెండు నెలలు నిండాయి, బుడ్డోడా. 169 00:12:20,949 --> 00:12:22,075 రెండు నెలలు. 170 00:12:22,159 --> 00:12:24,453 రెండు నెలలు, రెండు నెలలురా. వావ్. 171 00:12:25,162 --> 00:12:27,497 హేయ్. ఒక కొత్త తండ్రి ఏమన్నాడో తెలుసా, ఆహారంలో ఘనపదార్థాలను మొదలుపెట్టేటప్పుడు, 172 00:12:27,581 --> 00:12:29,374 ఆ ఆహారంలో అవొకాడోలు ఉండేలా చూసుకోవాలట. 173 00:12:29,458 --> 00:12:32,711 ఎందుకంటే, మనం తీపి పదార్థాలతో మొదలుపెడితే… అంటే, అరటిపళ్లు, పళ్లు లాంటివి… 174 00:12:33,378 --> 00:12:35,422 అప్పుడు వాడు ఎప్పుడూ తీపి పదార్థాలే కావాలంటాడట. 175 00:12:36,048 --> 00:12:39,051 ఇవాళ వీడికి చలి ఎక్కువగా తగలకుండా చూసుకో చాలు, సరేనా? 176 00:12:39,134 --> 00:12:40,135 -సరేనా? -సరే. 177 00:12:41,595 --> 00:12:42,846 ఇంకా కొబ్బరి నూనె. 178 00:12:42,930 --> 00:12:43,972 ఎక్కువ వేడి కూడా తగలకూడదు. 179 00:12:44,056 --> 00:12:45,724 దద్దుర్లకు మంచిదట అది. 180 00:12:47,518 --> 00:12:49,228 వీడు పసివాడు. 181 00:12:50,604 --> 00:12:52,606 వీడికి ఎప్పుడూ నేను ఉండాలి, అపోలో. 182 00:12:52,689 --> 00:12:53,899 నాకు తెలుసు. మనకి తెలుసు. 183 00:12:55,108 --> 00:12:57,486 కానీ మనకి నీ ఉద్యోగం, ఇంకా వైద్య బీమా అవసరం కదా. 184 00:12:58,445 --> 00:13:00,989 ఎనిమిది వారాల మెటర్నిటీ లీవ్ చాలా అన్యాయం. 185 00:13:01,782 --> 00:13:02,783 అవును. 186 00:13:04,201 --> 00:13:05,410 వీడిని చూడు. 187 00:13:05,494 --> 00:13:07,621 -నాకు తెలుసు. -చాలా అందంగా ఉన్నాడు కదా. 188 00:13:09,915 --> 00:13:11,250 వీడు లేకుండా నేనెలా ఉండగలను? 189 00:13:14,962 --> 00:13:16,171 గాలి పీల్చుకుంటూ బతుకు. 190 00:13:18,048 --> 00:13:21,510 నిన్ను ఇక్కడ… దీన్ని ఇక్కడ పెడతా… అంతే. 191 00:13:22,761 --> 00:13:25,097 మెత్తగా ఉంటుంది, ఇది పెడతా. 192 00:13:26,348 --> 00:13:28,475 నీకు ఇప్పుడు ఏమీ కాదు. త్వరలోనే మాట్లాడుకుందాం ఆగు. 193 00:13:36,525 --> 00:13:38,443 బూమ్. సరే మరి, ఇక కానిద్దాం. 194 00:13:44,575 --> 00:13:45,576 అపోలో (9): 195 00:13:47,327 --> 00:13:49,246 ఎమ్మా: చాలా మిస్ అయిపోతున్నాను 196 00:13:53,125 --> 00:13:54,751 హేయ్, బుడ్డోడా. అంతా ఓకేనా? 197 00:13:55,752 --> 00:13:56,587 సరే మరి. 198 00:14:29,494 --> 00:14:30,495 హలో? 199 00:14:36,668 --> 00:14:39,213 ఈ మధ్యే బిడ్డని కన్నాను, కానీ పర్లేదులే. 200 00:14:40,172 --> 00:14:42,090 -ఇదొక ముక్క. -అన్నీ ఉన్నాయా? 201 00:14:42,174 --> 00:14:43,759 థ్యాంక్స్. 202 00:14:43,842 --> 00:14:45,677 ఇదుగో సగం, సగం. 203 00:14:45,761 --> 00:14:46,970 -ఇవి చాలా బాగున్నాయి. -హాయ్. 204 00:14:48,931 --> 00:14:51,350 -తిరిగి స్వాగతం! -ఆఫీసుకు స్వాగతం, బంగారం. 205 00:14:53,477 --> 00:14:54,645 నిన్ను మిస్ అయ్యాం. 206 00:14:55,229 --> 00:14:57,481 థ్యాంక్యూ. బాబోయ్. 207 00:14:57,564 --> 00:14:59,316 ఇప్పుడు నాకంతా పిచ్చిపిచ్చిగా ఉంది. 208 00:15:00,067 --> 00:15:02,152 -ఇక నీకు ఏడుపు ఆగదు చూసుకో. -అదేం లేదులే. 209 00:15:02,236 --> 00:15:03,529 కాఫీ, కేరట్ కేకు. 210 00:15:03,612 --> 00:15:06,365 అపోలో ఆన్ లైన్ లో పోస్ట్ చేసినవి చూశాం, కానీ మాకు ఇంకా చాలా చూడాలనుంది. 211 00:15:06,448 --> 00:15:08,367 -అతను నాకు చాలా పంపాడు. చూపిస్తా ఆగండి. -చూద్దాం. 212 00:15:08,450 --> 00:15:10,160 అపోలో ఇవాళ వాడిని పనికి తీసుకెళ్లాడు. కాబట్టి… 213 00:15:10,244 --> 00:15:12,204 -ఓరి దేవుడా. -ఎంత ముద్దొస్తున్నాడో! 214 00:15:13,664 --> 00:15:14,665 వచ్చేశాం. 215 00:15:16,667 --> 00:15:17,709 సరే మరి. 216 00:15:19,419 --> 00:15:20,879 వెళ్లి పుస్తకాల వేట మొదలుపెడదాం పద. 217 00:15:26,760 --> 00:15:29,096 నేను యుద్ధంలో ఉన్నప్పుడు కూడా అన్ని సామాన్లు మోయలేదు. 218 00:15:29,179 --> 00:15:31,181 ఇప్పుడు నేను కూడా ఒక చిన్న సైజు యుద్ధమే చేస్తున్నాలే. 219 00:15:33,267 --> 00:15:34,351 బాబోయ్. చాలా ఉన్నాయే. 220 00:15:34,852 --> 00:15:35,978 -హా. -బాగుంది. 221 00:15:36,061 --> 00:15:38,146 బామ్మ. నాలుగు నెలల క్రితం చనిపోయింది. 222 00:15:38,230 --> 00:15:41,066 ఇంకో విషయం. నేను బాత్రూమ్ ఎక్కడ అని అడిగితే, బాత్రూమ్ లేదన్నారు. 223 00:15:41,650 --> 00:15:43,402 నాలుగు పడక గదులున్నాయి, కానీ బాత్రూమ్ లేదా? 224 00:15:43,485 --> 00:15:44,570 -చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. -హా. 225 00:15:44,653 --> 00:15:46,530 ఇంటికి రాకముందే అవన్నీ చూసుకుని ఉంటే బాగుండు అని 226 00:15:46,613 --> 00:15:48,448 -అనుకుంటున్నావు కదా? -అంతే కదా. 227 00:15:48,532 --> 00:15:49,533 హా. 228 00:15:50,158 --> 00:15:53,662 -బామ్మకి పుస్తకాలంటే ప్రాణంలా ఉంది. -ఇంకా బెస్మెంట్ చెక్ చేయలేదు. 229 00:15:54,580 --> 00:15:56,164 ఆ పని నీకు వదిలేద్దామని అనుకున్నా. 230 00:15:56,665 --> 00:15:59,376 ప్యాట్రీస్ అంకుల్ కి చీకటిగా ఉన్న బేస్మెంటులంటే భయం. 231 00:15:59,459 --> 00:16:00,878 నీకేం దొరికినా, నాకు 60%, నీకు 40%. 232 00:16:01,461 --> 00:16:02,796 నా కళ్లలోకి చూసి చెప్పు. 233 00:16:03,380 --> 00:16:06,216 ఇస్కందారియాలో ఏం జరిగిందో చెప్పు, ప్యాట్రీస్ అంకుల్. 234 00:16:06,925 --> 00:16:09,261 "దొబ్బేయ్ రా" అని చెప్పానని మీ నాన్నకి చెప్పు. 235 00:16:11,763 --> 00:16:14,766 "యుద్ధ జ్ఞాపకాల కారణంగా క్షోభ" అని చెప్పవచ్చుగా? యుద్ధ జ్ఞాపకాల కారణంగా క్షోభ. 236 00:16:14,850 --> 00:16:16,393 మీ నాన్న నిన్నెందుకు వదిలేశాడో ఇప్పుడు అర్థమవుతోంది. 237 00:16:16,476 --> 00:16:19,479 భలేవాడివే. దారుణం అది. 238 00:16:44,129 --> 00:16:45,130 సారీ. 239 00:16:46,006 --> 00:16:47,007 సరే మరి. 240 00:16:47,841 --> 00:16:50,219 పెట్టెల్లో మిస్టరీలు. 241 00:16:51,845 --> 00:16:53,138 చిన్నప్పట్నుంచీ నాకు అది ఇష్టమే. 242 00:16:53,847 --> 00:16:55,641 ఎందుకంటే, లోపల ఏముందో మనకి తెలీదు కదా. 243 00:16:55,724 --> 00:16:56,808 ఏంటది? 244 00:16:58,101 --> 00:17:01,271 ఏదైనా పెట్టె గురించి కథ వినాలనుందా? నాకొక కథ తెలుసు. 245 00:17:02,439 --> 00:17:07,736 మా నాన్న, అంటే మీ తాతయ్య, ఆయన పేరు బ్రయాన్ వెస్ట్. 246 00:17:07,819 --> 00:17:09,279 ఆయన పేరే నీకు పెట్టా. 247 00:17:09,905 --> 00:17:14,201 నాకు 12 ఏళ్లు నిండినప్పుడు, ఆయన ఇంటి ద్వారం ముందు ఒక పెట్టె పెట్టి వెళ్లాడు. 248 00:17:15,827 --> 00:17:21,333 ఆ పెట్టెలో, ఆయన, నానమ్మ తమ తొలి డేట్ కి వెళ్లిన సినిమా టికెట్లు, కొన్ని సినిమాలు, 249 00:17:22,251 --> 00:17:26,046 చిన్నప్పుడు నాకు చదివి వినిపించిన చిన్నపిల్లల పుస్తకం, ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి. 250 00:17:26,630 --> 00:17:29,800 హా, అవును. అది గతాలను మన కళ్ల ముందుకు తెస్తుంది. 251 00:17:34,471 --> 00:17:38,475 ఆ పుస్తకం పేరేంటి అని అడుగుతున్నావా? అంత మంచిగా అడిగావు కనుక చెప్తున్నా, 252 00:17:39,560 --> 00:17:41,937 "అబ్బురపరిచే జలపాతాలు, అరణ్యాలు." 253 00:17:42,980 --> 00:17:44,106 ఆ పుస్తకం చాలా బాగుంటుంది. 254 00:17:49,820 --> 00:17:54,867 "బిడ్డ పుట్టడమంటే కల నిజం అయినట్టు. కానీ ఆ కలలే ఫెయిరీలకు చాలా ఇష్టమైన ఆహారం. 255 00:17:55,909 --> 00:17:58,537 అవి కిటికీ దగ్గరకు వచ్చి, బిడ్డ నిద్రపోవడాన్ని చూస్తూ ఉంటాయి. 256 00:17:59,830 --> 00:18:03,000 బిడ్డ వాటికి చాలా ముద్దొస్తుంది, ఇక ఏడ్చేస్తాయి అవి." 257 00:18:07,379 --> 00:18:09,798 ఇక్కడ ఇంకేమున్నాయో చూద్దాం. 258 00:18:17,347 --> 00:18:18,599 ఇక్కడ కూడా మామూలు పుస్తకాలే ఉన్నట్టున్నాయి… 259 00:18:41,538 --> 00:18:42,664 అపోలో 1 కొత్త మెసేజ్ 260 00:18:55,052 --> 00:18:56,053 హాయ్. 261 00:18:56,136 --> 00:18:57,888 -హాయ్. -ఏం కావాలి నీకు? 262 00:18:58,722 --> 00:19:00,974 "ద ఇమేజినరీస్." హా. 263 00:19:10,526 --> 00:19:11,777 అయ్య బాబోయ్! 264 00:19:16,323 --> 00:19:17,324 ఫోటో గ్యాలరీ 265 00:19:17,407 --> 00:19:18,408 ఏమైపోయింది? 266 00:19:38,011 --> 00:19:40,347 అపోలో? ఏమైంది? 267 00:19:40,848 --> 00:19:41,974 ఏం చేస్తున్నావు? 268 00:19:42,558 --> 00:19:44,142 వాడిని ఇలా ఇవ్వు. ఏంటి… హాయ్. 269 00:19:44,226 --> 00:19:47,062 -ఓరి దేవుడా. సూపర్. సూపర్. -ఏమైంది? ఏంటి? 270 00:19:47,145 --> 00:19:48,480 చూస్తుంటే… 271 00:19:50,190 --> 00:19:52,651 దేవుడా. దేవుడా. అపోలో, వీడు పాలు చక్కగా తాగుతున్నాడు. 272 00:19:52,734 --> 00:19:55,487 భలే మంచి రోజు. పసందైన రోజు. 273 00:19:56,196 --> 00:19:57,197 బంగారం. 274 00:19:59,449 --> 00:20:00,784 ఏంటి? 275 00:20:03,829 --> 00:20:06,123 -"టు కిల్ ఎ మాకింగ్ బర్డ్." -అవును. 276 00:20:06,206 --> 00:20:08,584 అసలైన మొదటి ఎడిషన్. 277 00:20:08,667 --> 00:20:11,879 ఒరిజినల్ కవర్. ఇంకా చెక్కుచెదరలేదు. ఒక్క గీత కూడా లేదు. 278 00:20:11,962 --> 00:20:13,338 భలే కనుగొన్నావు. 279 00:20:13,422 --> 00:20:18,218 అలాంటి పుస్తకం మనకి సుమారుగా 10,000 డాలర్లను తెచ్చిపెడుతుంది. 280 00:20:19,178 --> 00:20:21,597 పదా? లేదు. నిజమా? 281 00:20:21,680 --> 00:20:24,141 కానీ హార్పర్ లీ పుస్తకాలపై సంతకాలు పెట్టేది కాదు. 282 00:20:24,766 --> 00:20:26,727 కానీ ఆమె దీనిలో సంతకం చేసింది. 283 00:20:26,810 --> 00:20:27,686 ప్రియమైన పిప్ కి, 284 00:20:27,769 --> 00:20:28,604 మన కలల తండ్రికి ఇది అంకితం 285 00:20:28,687 --> 00:20:31,899 -ఒక్క నిమిషం, ఇంతకీ ఈ పిప్ ఎవరు? -చిన్ననాటి ప్రాణ నేస్తం. మంచి రచయిత. 286 00:20:31,982 --> 00:20:34,318 ఆ పేరును నువ్వు వినే ఉంటావు. 287 00:20:35,861 --> 00:20:36,904 ట్రూమన్ కపోట్? 288 00:20:37,738 --> 00:20:38,697 ఏంటి? 289 00:20:38,780 --> 00:20:40,490 అవును. హా. 290 00:20:40,574 --> 00:20:41,408 ఓరి దేవుడా. 291 00:20:41,491 --> 00:20:43,702 అప్పుడే ఏం చూశావు. ఆమె అతనికి ఏం రాసిందో చూడు. 292 00:20:43,785 --> 00:20:45,370 "మన కలల తండ్రి." 293 00:20:45,954 --> 00:20:46,872 హా. 294 00:20:47,372 --> 00:20:50,584 -మనం ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. మన సొంత ఇల్లు. -అవును. 295 00:20:50,667 --> 00:20:53,212 ఇంటి పని చూసే ముందు, దీనికి విలువ కట్టించే పని చూద్దాం. 296 00:20:53,295 --> 00:20:55,506 కానీ నువ్వు అన్నది నిజమే, బంగారం. 297 00:20:57,633 --> 00:20:59,968 నువ్వు దేవుడివి, అపోలో. 298 00:21:03,138 --> 00:21:04,681 -మీ నాన్నని చూడు. -ఇంకోసారి చెప్పవా? 299 00:21:05,682 --> 00:21:09,061 నువ్వు దేవుడివి, అపోలో. 300 00:21:13,106 --> 00:21:14,107 నాకు తెలుసు. 301 00:21:24,535 --> 00:21:26,537 ఏమైంది? 302 00:21:30,999 --> 00:21:33,710 హేయ్, ఏమైందమ్మా? 303 00:21:37,923 --> 00:21:39,049 ఏమైంది? 304 00:22:03,407 --> 00:22:04,491 అడుగో మనోడు. 305 00:22:05,117 --> 00:22:06,910 బుడ్డోడిని తీసుకొచ్చి మంచి పని చేశావయ్యా. 306 00:22:08,745 --> 00:22:10,205 "పసివాడి ప్రాణం" సినిమా గుర్తొస్తోంది. 307 00:22:12,082 --> 00:22:13,417 ఆ సినిమాలో హీరో ఎవరంట? 308 00:22:13,500 --> 00:22:16,044 మెగాస్టార్ చిరంజీవి. 309 00:22:17,337 --> 00:22:22,342 కానీ, నేనూ, బ్రయాన్, క్వాటో, ఇంకా అతని సోదరునిలా అనుకో. 310 00:22:22,426 --> 00:22:24,928 నీ బిడ్డని ఆ పనికిమాలిన క్వాటోతో పోలుస్తున్నావేంటి? 311 00:22:25,012 --> 00:22:29,433 మార్స్ గ్రహంలోని వాళ్ళకి క్వాటో అంటే ప్రాణం. వాళ్లకి అతను జార్జ్ వాషింగ్టన్ లా అన్నమాట. 312 00:22:30,309 --> 00:22:32,853 మార్టిన్ లూథర్ కింగ్ లా, ఓప్రాలా అని కూడా చెప్పవచ్చు. 313 00:22:33,562 --> 00:22:34,938 నువ్వు మామూలోడివి కాదు, బాసూ. 314 00:22:35,022 --> 00:22:36,690 హా. నాకు తెలుసు. 315 00:22:39,776 --> 00:22:40,777 డైపర్ లో పోయావా? 316 00:22:48,619 --> 00:22:50,120 మారుస్తా ఆగు. 317 00:22:50,204 --> 00:22:52,748 ఇదే అలవాటు చేసుకోకు. నేను ఎల్లకాలం ఈ పని చేయను. 318 00:22:57,544 --> 00:22:58,545 ఏమైనా సమస్యనా? 319 00:23:01,423 --> 00:23:04,968 జనాలు ఇంతకు ముందు ఎప్పుడూ పిల్లలకి డైపర్ మారుస్తుంటే చూడలేదు అనుకుంటా. 320 00:23:06,678 --> 00:23:09,348 అయిపోయింది, బుడ్డోడా. అంతే. 321 00:23:11,099 --> 00:23:12,935 నువ్వు బుడ్డోడిని తీసుకొచ్చినందుకు నాకు ఆనందం పొంగిపోతోంది. 322 00:23:14,686 --> 00:23:18,232 నువ్వు, డానా కూడా పిల్లలని కనడం గురించి ఆలోచించాలని నా సలహా. 323 00:23:18,315 --> 00:23:19,942 హా, ఆ విషయంలో నువ్వు చెప్పింది నిజమే అనుకుంటా. 324 00:23:20,025 --> 00:23:22,152 నిన్ను చూసే కదా నాకు తెలుస్తోంది, బుడ్డోడి దొడ్డిని పట్టుకొని 325 00:23:22,236 --> 00:23:24,279 తిరగడం ఎంత ఆనందంగా ఉంటుందో అని. 326 00:23:26,532 --> 00:23:28,158 ఆ క్యారియరుని ఈ బుడ్డోడి కన్నా పెద్దవాళ్లకి వాడాలి. 327 00:23:29,535 --> 00:23:33,455 అతని కాళ్లు అలా చాచి ఉంటే, కాళ్ల ఎదుగుదలలో సమస్యలు రావచ్చు. 328 00:23:33,539 --> 00:23:36,250 సరే. మీ అబ్బాయి వయస్సెంత? 329 00:23:37,543 --> 00:23:40,212 -మీ పిల్లల వయస్సెంత? -నాకు పిల్లలు లేరు. 330 00:23:42,506 --> 00:23:43,757 పిల్లలు పుట్టాక నాకు కాల్ చేయండి. 331 00:23:45,843 --> 00:23:46,927 "జ్ఞానాంభిక టీ." 332 00:23:47,594 --> 00:23:48,846 ఏంటి? 333 00:23:48,929 --> 00:23:49,930 "జ్ఞానాంభిక టీ" అని అన్నాను. 334 00:23:50,013 --> 00:23:53,141 అది కూడా మామూలు టీ లాంటిదే, కాకపోతే కూర్చొని ముచ్చట్లాడటానికి బదులుగా, 335 00:23:53,225 --> 00:23:54,434 పిల్లలని ఎలా పెంచాలనే జ్ఞానబోధకు బదులుగా 336 00:23:54,518 --> 00:23:57,563 "మూసుకోని ఉండు" అనే పేరున్న వేడి వేడి టీ తాగుతాం, అంతే. 337 00:23:59,356 --> 00:24:00,816 ప్లాన్ అదిరింది. నాకు ఓకే. 338 00:24:00,899 --> 00:24:04,111 నేను ఆరు గంటలకి రాగలను… తొమ్మిదింటికైనా ఓకే. 339 00:24:04,611 --> 00:24:05,737 నేను నిజంగానే అంటున్నా. 340 00:24:05,821 --> 00:24:07,281 హా, ఏమో మరి. 341 00:24:07,364 --> 00:24:08,991 -టీ తాగాలని లేదేమో. -అంతే అనుకుంటా. 342 00:24:09,074 --> 00:24:10,993 -నువ్వలా చెప్పడం తనకి నచ్చలేదా ఏంటి? -కావచ్చు. 343 00:24:12,703 --> 00:24:14,580 -థ్యాంక్యూ. -హా, పర్లేదులే. 344 00:24:15,163 --> 00:24:16,874 బేస్మెంటులో ఏదైనా మంచిది కనిపించిందా? 345 00:24:18,083 --> 00:24:19,751 లేదు, సమయం వృథా అయ్యిందంతే. 346 00:24:19,835 --> 00:24:22,212 దీన్ని ఎక్కడ పడేయాలా అని చూస్తున్నా… 347 00:24:22,296 --> 00:24:25,716 ఒకటి చెప్పనా? ఇదుగో. ఒక నిమిషం పట్టుకోవా! 348 00:24:26,884 --> 00:24:27,885 "జ్ఞానాంభిక టీ". 349 00:24:28,677 --> 00:24:32,431 -దీన్ని గ్రీషమ్ నవల దగ్గర పెట్టేస్తాలే. -ఎవరికైనా జ్ఞానాంభిక టీ కావాలా? 350 00:24:52,868 --> 00:24:54,328 నేనొకటి మర్చిపోయాను. 351 00:24:57,581 --> 00:24:58,874 నేను అప్పుడప్పుడూ మర్చిపోతున్నాను. 352 00:24:59,833 --> 00:25:00,876 తల్లివి అయ్యావు కదా, అలాగే ఉంటుందిలే. 353 00:25:01,543 --> 00:25:05,422 రోజుకు నువ్వు చాలా విషయాలు మర్చిపోతావు, కొన్ని గుర్తొస్తాయి, కాసేపయ్యాక వాటిని కూడా మర్చిపోతావు. 354 00:25:05,506 --> 00:25:06,423 హా. 355 00:25:06,507 --> 00:25:07,925 ఒకసారి నేను నా కొడుకునే మర్చిపోయా. 356 00:25:08,425 --> 00:25:10,761 కారు పైన వాడి కారు సీటులో వాడిని కూర్చోపెట్టి మర్చిపోయా. 357 00:25:10,844 --> 00:25:13,847 ఇంట్లోకి వెళ్లిపోయా. డిన్నర్ చేసేటప్పుడు గుర్తొచ్చింది. 358 00:25:16,266 --> 00:25:17,100 ఏంటి? 359 00:25:17,184 --> 00:25:20,354 హా, వాడికేం కాలేదులే. అంత సేపూ నిద్రపోయాడు. 360 00:25:21,104 --> 00:25:22,189 -మంచిదైందిలే. -హా. 361 00:25:23,232 --> 00:25:25,817 నీకేం కాలేదులే. ఆనందంగా సాగిపో, బంగారం. 362 00:25:25,901 --> 00:25:26,985 -థ్యాంక్యూ. -హా. 363 00:25:42,251 --> 00:25:44,920 ఫ్రెండ్ మోర్ - సెర్చ్ బ్రౌజర్ అపోలో కాగ్వా 364 00:25:50,425 --> 00:25:52,427 గ్రూప్స్ - తెలివైన తల్లులు బిడ్డలు, బిడ్డలు, జగమంతా బిడ్డలే! 365 00:25:52,511 --> 00:25:56,807 తెలివైన తల్లులు 366 00:25:57,558 --> 00:25:59,560 నా రెండు నెలల బుడ్డోడు, అర్ధరాత్రి అయితే చాలు, నన్ను నిద్రలేపేస్తాడు 367 00:25:59,643 --> 00:26:00,644 ప్రతీ గంటకి కేకలు పెడతాడు 368 00:26:00,727 --> 00:26:01,562 ఆ గోలకి మా ఆయనకి నిద్రపట్టక 369 00:26:01,645 --> 00:26:02,729 నన్ను అరుస్తున్నాడు. 370 00:26:02,813 --> 00:26:03,856 మీకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నా 371 00:26:03,939 --> 00:26:04,857 ముందు ఓ మంచి ఫాయిల్ కొనుక్కోండి 372 00:26:04,940 --> 00:26:06,066 చాలా ఎక్కువ కొనండి 373 00:26:06,149 --> 00:26:08,193 ఎందుకంటే మీరు ప్రతీ కిటికీకి దాన్ని వేయాలి 374 00:26:21,623 --> 00:26:22,791 ఏంటిది? 375 00:26:32,926 --> 00:26:33,927 మన్నించండి. 376 00:27:03,040 --> 00:27:04,041 ఎమ్మా? 377 00:27:05,459 --> 00:27:07,878 బాబోయ్, చాలా చీకటిగా ఉంది. ఎమ్మా! 378 00:27:09,671 --> 00:27:10,672 ఏమీ కాలేదు నానీ. 379 00:27:13,675 --> 00:27:14,676 ఎమ్మా. 380 00:27:16,261 --> 00:27:17,471 నువ్వా! 381 00:27:18,597 --> 00:27:19,806 ఏం చేస్తున్నావు? 382 00:27:19,890 --> 00:27:22,684 అమ్మలకు సలహాలు అందించే ఓ ఆన్ లైన్ గ్రూప్ ఉంది. 383 00:27:23,727 --> 00:27:25,145 తెలివైన తల్లులు. 384 00:27:26,438 --> 00:27:29,399 గదిని చీకటిగా చేయడానికి ఇదే మంచి మార్గమని అందులో చెప్పారు. 385 00:27:29,483 --> 00:27:32,486 సరే. మనం అప్పుడే వీడికి స్వయంగా ఎలా పడుకోవాలో నేర్పించట్లేదు కదా. 386 00:27:32,569 --> 00:27:34,446 రోడ్డు పక్కన బ్రయాన్ ని 387 00:27:34,530 --> 00:27:35,906 -నేల మీద ఎందుకు పెట్టావు? -ఏంటి? 388 00:27:36,490 --> 00:27:38,200 రోడ్డు పక్కన వాడిని నేల మీద పెట్టావు. 389 00:27:40,369 --> 00:27:42,079 నేనొక పనిలో ఉన్నాను, 390 00:27:42,162 --> 00:27:43,705 వీడు కరుచుకొని ఉండటం వల్ల పని చేయడం కుదరలేదు, 391 00:27:43,789 --> 00:27:45,040 అందుకే కొన్ని సెకన్ల పాటు కింద పెట్టా. 392 00:27:45,123 --> 00:27:47,793 కానీ నీకు ఆ విషయం ఎలా తెలిసింది? 393 00:27:48,460 --> 00:27:50,629 నువ్వు నాకు ఫోటో పంపి, ఆ తర్వాత దాన్ని తొలగించేశావు. 394 00:27:52,297 --> 00:27:53,423 నేనేమీ పంపలేదే. 395 00:27:53,507 --> 00:27:54,716 ఏమంటున్నావు నువ్వు? 396 00:27:54,800 --> 00:27:57,553 నువ్వు ఫోటోలు పంపుతున్నావు, ఆ తర్వాత వాటిని తొలగించేస్తున్నావు. 397 00:27:57,636 --> 00:27:58,846 నువ్వేం… 398 00:27:58,929 --> 00:28:02,140 బంగారం, అది ఈ ఫోనులో సాధ్యం కాదు కదా. 399 00:28:03,016 --> 00:28:04,101 బాగానే ఉన్నావా? 400 00:28:08,105 --> 00:28:08,939 బంగారం. 401 00:28:12,442 --> 00:28:15,821 హేయ్, నువ్వు బ్రయాన్ ని పలకరించనే లేదు. 402 00:28:17,114 --> 00:28:18,115 ఎత్తుకో. 403 00:28:21,493 --> 00:28:24,371 -పోటుగాడా. -ఫోటో లేదు ఇప్పుడు. 404 00:28:25,747 --> 00:28:28,166 -ఒకసారి చూస్తావా? ఫోటో లేదు. ఇక్కడ లేదు. -ఏం… 405 00:28:29,585 --> 00:28:30,752 నాకు అర్థం కావట్లేదు, బంగారం. 406 00:28:34,798 --> 00:28:38,552 నీ ఫోన్ పాడైపోయిందేమో. దాన్ని బాగు చేయిద్దాం. అదేమంత కష్టం కాదు. 407 00:28:46,310 --> 00:28:48,187 ఏమైంది? ఏమైంది? 408 00:28:50,856 --> 00:28:52,024 వీడు నన్ను కొరికాడు. 409 00:28:52,107 --> 00:28:54,776 వాడికి పళ్లు లేవు కదా. 410 00:28:54,860 --> 00:28:56,278 ఏదేమైనా, నీకు బాగానే ఉందా? 411 00:28:57,487 --> 00:29:02,910 నువ్వే నాకు ఫోటో పంపకపోతే, వాడిని రోడ్డు పక్కన నువ్వు కింద పెట్టిన విషయం నాకెలా తెలుస్తుంది? 412 00:29:04,912 --> 00:29:08,582 మరి ఆ ఫోటోను ఎవరు తీశారు? 413 00:29:09,374 --> 00:29:12,878 ఎందుకంటే, వీధి అవతల నువ్వూ, బ్రయన్ ఉన్నారు. 414 00:29:15,339 --> 00:29:16,548 బంగారం, నాకు తెలీదు. 415 00:29:20,302 --> 00:29:24,890 హాయ్, బంగారం. నువ్వు బాగానే ఉన్నావా? హా? 416 00:29:29,436 --> 00:29:30,521 వింతగా ఉంది. 417 00:29:32,481 --> 00:29:33,732 చాలా వింతగా ఉంది. 418 00:29:35,734 --> 00:29:36,735 బహుశా నేను… 419 00:29:38,237 --> 00:29:41,281 నేను నాగా అలసిపోయి ఉన్నాను. అదంతా నా ఊహ ఏమో. 420 00:29:41,365 --> 00:29:44,326 మొన్న ఒకరోజైతే, బట్టలు వేసుకొని స్నానం చేశా. 421 00:29:45,911 --> 00:29:49,164 సాక్సులు, చొక్క, బీనీ టోపీ అన్నీ అలానే ఉన్నాయి. 422 00:29:49,665 --> 00:29:50,832 మనం బాగా అలసిపోయి ఉన్నాం. 423 00:29:59,925 --> 00:30:01,635 -థ్యాంక్యూ. -పర్లేదు. 424 00:30:15,649 --> 00:30:16,650 బుడ్డోడు నిద్రపోతున్నాడు. 425 00:30:20,487 --> 00:30:21,822 మనం వాడిని బెడ్ మీదకి తెద్దామా? 426 00:30:21,905 --> 00:30:23,490 వద్దు, అక్కడే హాయిగా పడుకుంటాడులే. 427 00:30:26,243 --> 00:30:28,453 నాకు ఎక్కువ స్థలం కావాలి. 428 00:30:35,794 --> 00:30:38,589 వాడు పుట్టినప్పటి నుండి, వాడికి ఇంత దూరంగా మనం ఎప్పుడూ పడుకోలేదు. 429 00:31:02,070 --> 00:31:04,823 జాగ్రత్తగా ఆలోచించి కోరుకో, ఎమ్మా. 430 00:31:34,478 --> 00:31:35,771 ఇలా రా. 431 00:31:43,278 --> 00:31:45,030 తెలియని నంబర్ (1): 432 00:31:46,323 --> 00:31:47,324 అపోలో! 433 00:31:48,075 --> 00:31:50,827 అపోలో, చూడు. 434 00:31:50,911 --> 00:31:52,663 -సరే, బంగారు, చూస్తున్నా. అందులో… -చూస్తున్నావా? 435 00:31:52,746 --> 00:31:55,290 ఉదయం నాలుగు గంటలు అయింది. వాడు తినాలా? 436 00:31:55,374 --> 00:31:59,586 అది కాదు, అపోలో, ఒకసారి చూడు. అక్కడే ఉంది. చూడు. 437 00:32:00,921 --> 00:32:03,173 -అక్కడ ఏం లేదు, బంగారం. -ఉంది. 438 00:32:03,257 --> 00:32:05,133 ఇప్పుడే ఒక ఫోటో చూశా. 439 00:32:05,634 --> 00:32:08,720 -ఇలా ఇవ్వు వాడిని. -ఏంటి? ఒక ఫోటా చూశా. 440 00:32:08,804 --> 00:32:11,306 అదన్నమాట. డైపర్ నిండిపోయింది. 441 00:32:11,390 --> 00:32:12,558 నీకేమీ కాలేదు. 442 00:32:13,851 --> 00:32:14,893 ఓరి దేవుడా! 443 00:32:15,477 --> 00:32:19,106 ఏం కాలేదు. ఏం కాలేదు, నానీ. 444 00:32:19,773 --> 00:32:21,775 -ఏమైపోయింది? -నీకేమీ కాలేదు. 445 00:32:23,402 --> 00:32:24,403 ఏమీ కాలేదమ్మా. 446 00:33:03,108 --> 00:33:09,823 ఆరు నెలల పాటు సరిగ్గా నిద్రపోకపోతే, తీవ్ర భావావేశాలు, భ్రమలు, వేగంగా బరువు తగ్గడం వంటివి పలకరిస్తాయి. 447 00:33:09,907 --> 00:33:11,033 పడుకో, చిన్నారి. 448 00:33:11,950 --> 00:33:16,079 నీ చిట్టి చిట్టి కనులను కనుక నువ్వు మూసుకోగలిగితే. 449 00:33:18,498 --> 00:33:20,292 బ్రయాన్ కాగ్వా? 450 00:33:21,710 --> 00:33:23,420 బ్రయాన్ కాగ్వా? 451 00:33:27,799 --> 00:33:29,134 చాలా బాగున్నాడు. 452 00:33:30,594 --> 00:33:32,054 నిద్ర బాగా పోతున్నాడా? 453 00:33:36,850 --> 00:33:37,851 సరిగ్గా నిద్రపోవడం లేదు. 454 00:33:38,685 --> 00:33:39,937 పాలు సరిగ్గా తాగుతున్నాడా? 455 00:33:41,688 --> 00:33:46,109 అంటే, మొదట్లో సరిగ్గా తాగేవాడు కాదు. 456 00:33:48,153 --> 00:33:51,114 ఆ తర్వాత హఠాత్తుగా మారిపోయాడు. 457 00:33:53,450 --> 00:33:54,743 ఇప్పుడేమో చాలా అంటే చాలా తాగుతున్నాడు. 458 00:33:55,452 --> 00:33:56,453 అది చాలా మంచి విషయం. 459 00:33:58,705 --> 00:33:59,706 నన్ను కొరికాడు. 460 00:34:02,000 --> 00:34:05,671 కానీ అది సాధ్యం కాదని… చూస్తాను ఆగండి. 461 00:34:07,381 --> 00:34:09,257 లేవు. పళ్లు లేవుగా. 462 00:34:09,967 --> 00:34:12,386 మరి ఎమ్మా, మీ ఆందోళనలేంటో చెప్పండి. 463 00:34:14,554 --> 00:34:16,639 ఆందోళనలంటే కొన్ని ఉన్నాయి. 464 00:34:19,893 --> 00:34:20,978 వాటిని వివరించలేను కూడా. 465 00:34:22,437 --> 00:34:27,609 కానీ ఎక్కువగా, వాడు మామూలుగా ఉండాలన్నదే నా కోరిక. 466 00:34:28,193 --> 00:34:30,027 హా, ఇతను మామూలుగానే ఉన్నాడు. 467 00:34:32,281 --> 00:34:33,991 ఎమ్మా, నీ మూడ్ ఎలా ఉంటోంది? 468 00:34:36,034 --> 00:34:39,036 నాకు తెలీట్లేదు. పర్లేదు. 469 00:34:40,746 --> 00:34:42,081 ఏడవకు. 470 00:34:47,170 --> 00:34:50,174 చెత్త వెధవ. చెత్త పనికిమాలిన వెధవ. 471 00:34:52,967 --> 00:34:55,929 ఏమైనా చేసుకుందామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? 472 00:34:57,431 --> 00:34:58,473 లేదా బిడ్డని ఏమైనా చేయాలనిపించిందా? 473 00:35:01,894 --> 00:35:03,270 ఏం చేద్దామంటావురా? 474 00:35:04,271 --> 00:35:06,398 ఏం చేద్దామంటావు? ఎల్లకాలం ఇలాగే ఉండాలంటే కుదరదు. 475 00:35:06,481 --> 00:35:07,482 అర్థమైందా? హా? 476 00:35:08,650 --> 00:35:12,154 ఏదో తేడాగా ఉందని మనిద్దరికీ తెలుసు, కదా? మరి ఏం చేద్దామంటావు? 477 00:35:12,237 --> 00:35:13,322 ఏం చేయాలో నువ్వే చెప్పు! 478 00:35:13,405 --> 00:35:14,865 ఎందుకంటే, మనలో ఎవరోకరు మన జీవితాలని మార్చాలి. 479 00:35:14,948 --> 00:35:19,786 మనలో ఎవరోకరు పట్టు విడవక తప్పదు. మరి చెప్పు ఇప్పుడే, ఏం చేద్దామంటావు? 480 00:35:19,870 --> 00:35:21,246 అవతలకు దొబ్బేయ్. 481 00:35:21,330 --> 00:35:23,332 ఓహో. అసలైన రాక్షసుడివి నువ్వే, కదా? 482 00:35:23,415 --> 00:35:25,751 నాకు అదే అనిపించింది. పక్కకు దొబ్బేయండి. 483 00:35:27,211 --> 00:35:28,504 వాడు బిడ్డ కాదు! 484 00:35:29,588 --> 00:35:31,548 -వాడు బిడ్డ కాదు! -చూడు, అందరం అరుస్తున్నాం. 485 00:35:31,632 --> 00:35:34,176 -నీకు కడుపు నిండిందా? -వాడు బిడ్డ కాదు! 486 00:35:35,594 --> 00:35:37,763 ఎమ్మా, ఎక్కడికి వెళ్లిపోయావు? 487 00:35:38,555 --> 00:35:40,390 బుడ్డోడిని తీసుకొని అలా బయటకు వెళ్లా. 488 00:35:40,474 --> 00:35:42,100 -అప్పుడైనా కాస్త ఊరకుంటాడేమో అని. -ఏం కాలేదమ్మా. 489 00:35:42,184 --> 00:35:44,978 -కానీ వాడు ఊరుకోలేదు. మూడు, రెండు, ఒకటి. -నేనున్నాగా. ఏం కాలేదమ్మా. 490 00:35:46,313 --> 00:35:47,314 దరిద్రుడు. 491 00:35:47,397 --> 00:35:51,109 -ఎమ్మా! వద్దు… పిచ్చి పట్టిందా? -వాడొక వెధవ! 492 00:35:51,193 --> 00:35:53,445 -తను నిజంగా అనలేదులే, సరేనా? -నేను నిజంగా అన్నాను. 493 00:35:53,529 --> 00:35:55,447 -వాడు రాక్షసుడు. -తను నిజంగా అనట్లేదు. తను… సరేనా? 494 00:35:59,535 --> 00:36:00,536 హలో. 495 00:36:12,381 --> 00:36:14,007 తెలియని నంబర్ 1 కొత్త మెసేజ్ 496 00:36:31,567 --> 00:36:32,818 ఎందుకు అలా నవ్వుతున్నావు ఎమ్మా? 497 00:36:36,488 --> 00:36:37,489 ఏమీ లేదులే. 498 00:36:39,700 --> 00:36:40,701 సరే. 499 00:36:41,743 --> 00:36:43,370 ఇప్పుడు డాక్టర్ కలేరో కాల్ చేసింది. 500 00:36:43,453 --> 00:36:46,164 బ్రయాన్ ని చూపించడానికి ఇందాక తన దగ్గరికి తీసుకెళ్లావట కదా. 501 00:36:48,876 --> 00:36:51,461 నీ గురించి తనకి ఆందోళనగా ఉందట. 502 00:36:52,963 --> 00:36:54,131 బ్రయాన్ గురించి కూడా. 503 00:36:57,009 --> 00:36:58,010 ఎంత గొప్ప మనసో ఆమెది. 504 00:37:00,053 --> 00:37:02,764 హా, నాకు కూడా ఆందోళనగానే ఉంది. 505 00:37:03,891 --> 00:37:07,477 సరేనా? నువ్వు డాక్టరుకు చూపించుకుంటే మంచిది. 506 00:37:11,815 --> 00:37:12,816 హా. 507 00:37:15,694 --> 00:37:17,196 నీకు అదే అనిపిస్తుందని నాకు తెలుసు. 508 00:37:22,075 --> 00:37:26,163 నాకు తెలుసు ఎవరూ నన్ను నమ్మరని. 509 00:37:28,373 --> 00:37:30,000 నాకు అది ఇప్పుడు అర్థమవుతోంది. 510 00:37:31,793 --> 00:37:32,794 కాబట్టి… 511 00:37:35,547 --> 00:37:36,548 నేను డాక్టరుకు చూపించుకుంటా. 512 00:37:38,509 --> 00:37:39,760 సరే. 513 00:37:39,843 --> 00:37:42,638 మన దగ్గర అంత డబ్బు ఉందంటావా, ఒకవేళ… 514 00:37:42,721 --> 00:37:44,598 -హా, చూసుకుందాములే. -…డాక్టర్ ఏమైనా ఖరీదైన చికిత్సను సూచిస్తే? 515 00:37:44,681 --> 00:37:48,602 ఏదోక మార్గం చూద్దాం. సరేనా? ఏదోక మార్గం చూద్దాం. 516 00:38:01,615 --> 00:38:02,616 థ్యాంక్యూ. 517 00:38:04,284 --> 00:38:09,081 నాకు నీ మీద, బిడ్డ మీద ప్రేమ ఉంది, అపోలో. 518 00:38:09,581 --> 00:38:10,999 హా, బ్రయాన్ అని పిలువు. 519 00:38:12,000 --> 00:38:13,085 హా. 520 00:38:16,171 --> 00:38:17,172 కానీ, నేను… 521 00:38:20,133 --> 00:38:24,304 నేను మళ్లీ మామూలు దాన్ని ఎలా అవ్వాలో కనుగొనాలి. 522 00:38:25,305 --> 00:38:28,767 -అంతే. అప్పుడు నేను మళ్లీ మామూలు అయిపోతా. -తెలుసు. నాకు తెలుసు. 523 00:38:28,851 --> 00:38:30,519 -అప్పుడు నేను మామూలుదాన్ని అయిపోతా. -హేయ్. 524 00:38:32,104 --> 00:38:37,818 నీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటా. నా వంక చూడు. ఎల్లప్పుడూ అండగా ఉంటా. 525 00:38:59,214 --> 00:39:00,215 కాల్ పంపింది. 526 00:39:02,259 --> 00:39:03,635 ఇవి ఉపయోగపడతాయనే అనుకుంటున్నా. 527 00:39:09,850 --> 00:39:12,269 లోపల ఏముంది? ఎమ్మా? 528 00:39:18,609 --> 00:39:21,236 గొలుసులు. గొలుసులు ఎందుకు? 529 00:39:22,362 --> 00:39:25,324 ఎమ్మా. ఎమ్మా. 530 00:39:35,209 --> 00:39:37,336 ఏప్రిల్ 14, 1990. 531 00:39:41,507 --> 00:39:42,925 నీకు ఆ రోజు గుర్తులేదా? 532 00:39:44,301 --> 00:39:45,886 నువ్వు నాకు చెప్పింది గుర్తుంది. 533 00:39:46,970 --> 00:39:47,971 ఏం చెప్పా? 534 00:39:48,555 --> 00:39:50,182 నాకు ఈ ఆట ఆడాలని లేదమ్మా. 535 00:39:50,724 --> 00:39:51,725 ఏంటి? 536 00:39:56,647 --> 00:40:01,652 మనిద్దరం స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి, ఇంటి ముందు అగ్నిమాపక ట్రక్కులు ఉన్నాయి. 537 00:40:04,029 --> 00:40:05,405 ఇల్లు తగలబడిపోతోంది. 538 00:40:08,992 --> 00:40:14,248 అమ్మానాన్నలు ఇంట్లో ఇరుక్కుపోయారు, అగ్నిమాపక సిబ్బంది మనల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 539 00:40:16,542 --> 00:40:18,460 మనల్ని ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారో ఇప్పటికీ నాకు అర్థం కాట్లేదు. 540 00:40:18,544 --> 00:40:19,670 నేను నీకు చెప్పింది అదే, అవును. 541 00:40:19,753 --> 00:40:21,588 కానీ ఇప్పుడు నీకు అసలు నిజంగా జరిగింది ఏంటో చెప్తాను. 542 00:40:31,849 --> 00:40:35,352 స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండవచ్చని అమ్మ మనకి చెప్పింది. 543 00:40:36,728 --> 00:40:38,814 మనం ఓట్స్ తిని, టీవీ చూస్తూ ఉన్నాం. 544 00:40:40,691 --> 00:40:42,568 టీవీ చూస్తూ, ఓట్స్ తింటూ ఉన్నాం. 545 00:40:43,986 --> 00:40:45,279 అప్పుడు నాన్న ఇంటికి వచ్చాడు. 546 00:40:46,780 --> 00:40:47,865 పిల్లలు బడికి ఎందుకు వెళ్లలేదు? 547 00:40:49,199 --> 00:40:50,576 నాకు దగ్గరగా ఉండాలని వెళ్లొద్దని అన్నా. 548 00:40:50,659 --> 00:40:52,703 ఇప్పుడే నైట్ షిఫ్ట్ ముగించుకొని వచ్చా. కాసేపు నిద్రపోవాలి కదా. 549 00:40:52,786 --> 00:40:54,037 వాళ్లు ఇక్కడే ఉంటే గోల గోల చేస్తారు. 550 00:40:54,121 --> 00:40:55,664 వాళ్లు నాకు దగ్గరగా ఉండాలి! 551 00:40:56,290 --> 00:40:57,291 నీకు పిచ్చి పట్టింది. 552 00:41:03,547 --> 00:41:05,132 బంగారం, నీ జుట్టు దువ్వుతా. 553 00:41:09,303 --> 00:41:10,679 నా జుట్టును దువ్వుతా అంది అమ్మ. 554 00:41:10,762 --> 00:41:14,516 నా దగ్గర ఒక కోడి ఉండేది 555 00:41:15,267 --> 00:41:16,268 కాదు. 556 00:41:16,935 --> 00:41:20,439 నా దగ్గర ఒక కోడి ఉండేది 557 00:41:21,190 --> 00:41:24,067 ఆ కోడి నాకు నచ్చింది 558 00:41:25,736 --> 00:41:26,904 ఊరికే ఏడవకు. 559 00:41:29,114 --> 00:41:30,157 నాకు అది గుర్తు లేదు. 560 00:41:38,290 --> 00:41:40,000 ఆ రోజు ఏదో తేడాగా జరుగుతోందని అప్పుడే గ్రహించాను. 561 00:41:42,878 --> 00:41:44,880 హేయ్, హేయ్. లేవండి, లేవండి. ఇల్లు తగలబడిపోతోంది. 562 00:41:44,963 --> 00:41:46,465 మనం బయటకు వెళ్లాలి. లేవండి! మనం బయటకు వెళ్లాలి. 563 00:41:46,548 --> 00:41:48,008 లేవండి. పదండి, పదండి. 564 00:41:49,426 --> 00:41:50,677 మనం ఇంటి లోపల ఉన్నామా? 565 00:41:53,597 --> 00:41:55,265 నాన్న అమ్మని కూడా బయటకు తెచ్చే ప్రయత్నం చేశాడా? 566 00:41:56,350 --> 00:41:58,352 ఆ మంట పెట్టిందే అమ్మ. 567 00:41:59,728 --> 00:42:01,772 పదండి, పడండి. బయటకు పదండి. 568 00:42:01,855 --> 00:42:03,065 -వద్దు! -బాబోయ్! పాపని వదులు! 569 00:42:03,148 --> 00:42:04,149 మిమ్మల్ని అనాథలను చేయలేను. 570 00:42:05,943 --> 00:42:07,861 మనందరం కలిసే చనిపోవాలి. 571 00:42:08,362 --> 00:42:11,365 అప్పుడు నువ్వు అమ్మని చూసి, రెండు మాటలు అన్నావు. 572 00:42:13,784 --> 00:42:16,370 నన్ను వదులు. 573 00:42:20,707 --> 00:42:22,125 వద్దు. 574 00:42:36,807 --> 00:42:41,270 కానీ నాన్న ఆ మంటల్లో చనిపోతాడు, కదా? 575 00:43:07,629 --> 00:43:11,341 పొగని పీల్చేశాం కాబట్టి, మనల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ఇస్తారు. 576 00:43:12,801 --> 00:43:17,472 మనం అక్కడు అయిదు రోజులు ఉన్నాం, ఆ తర్వాత నాకు 18 ఏళ్లు వచ్చేదాకా ప్రభుత్వ బాలికల ఆశ్రమంలో పెరిగాం. 577 00:43:20,851 --> 00:43:23,312 ఇప్పటిదాకా ఇది నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు? 578 00:43:23,395 --> 00:43:25,022 ఇప్పుడు మనస్సు ఎందుకు మార్చుకొని చెప్తున్నావు? 579 00:43:30,402 --> 00:43:33,739 ఎందుకంటే, ఆ రోజు అమ్మ ముఖం ఎలా ఉందో, ఇవాళ నీ ముఖం కూడా అలానే ఉంది కాబట్టి. 580 00:43:41,371 --> 00:43:44,499 అప్పుడప్పుడూ బ్రయాన్ ని చూస్తుంటే, వాడు నా కొడుకు కాదేమో అనిపిస్తూ ఉంటుంది. 581 00:43:47,586 --> 00:43:49,338 అతని కళ్లు అలా ఉంటాయేమో. 582 00:43:52,257 --> 00:43:55,636 లేకపోతే… ఏమో మరి. 583 00:43:58,180 --> 00:44:02,768 ఎందుకంటే, వాడు బ్రయాన్ లాగానే కనిపిస్తున్నా, 584 00:44:03,769 --> 00:44:08,440 వేరే వాళ్ల కొడుకేమో అనిపిస్తూ ఉంటుంది. 585 00:44:09,900 --> 00:44:12,569 ఎమ్మా, నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు. 586 00:44:12,653 --> 00:44:14,863 పైగా, పెద్ద గ్యాప్ కూడా లేకుండా వెంటనే ఆఫీసులో చేరిపోయావు కదా. 587 00:44:15,697 --> 00:44:17,533 అదీగాక, నీ చిన్నతనంలోనే 588 00:44:17,616 --> 00:44:20,536 నువ్వు తల్లిదండ్రులకు దూరం అయ్యావు. 589 00:44:20,619 --> 00:44:23,664 కాబట్టి, ఈ లోకంలో నీకు అందరికన్నా ఎవరైతే ఇష్టమో, 590 00:44:23,747 --> 00:44:29,378 వాడు కూడా నీకు దూరమవుతాడేమో అన్న భయం నీలో ఉంది. ఆ భయం మామూలే. 591 00:44:53,360 --> 00:44:55,362 ఆరవ నెల ముగిసే నాటికి, 592 00:44:55,445 --> 00:44:59,199 భ్రమలు, భయాందోళనలు వేరే లెవెల్ కి చేరుకున్నాయి. 593 00:45:01,159 --> 00:45:03,912 సదరు వ్యక్తి దేనీకి ప్రతిస్పందించరు, నోరు తెరవరు. 594 00:45:04,413 --> 00:45:06,456 అదే ఆఖరి దశ. 595 00:45:15,090 --> 00:45:20,554 తిను, బుడ్డోడా. కానివ్వు. లాగించేయ్. 596 00:45:20,637 --> 00:45:21,638 గుడ్ మార్నింగ్. 597 00:45:22,890 --> 00:45:24,183 గుడ్ మార్నింగ్, అమ్మా. 598 00:45:25,809 --> 00:45:26,810 నాన్నా. 599 00:45:27,936 --> 00:45:30,439 ఏంటి? ఓరి దేవుడా. వామ్మోయ్. 600 00:45:31,023 --> 00:45:34,359 ఆగు, దాన్ని మళ్లీ చెప్పు. మళ్లీ చెప్పు. మళ్లీ చెప్పు. 601 00:45:34,443 --> 00:45:37,446 ఆగు, ఆగాగు. సరే, సరే, సరే. చెప్పు. 602 00:45:37,529 --> 00:45:38,572 నాన్నా. 603 00:45:41,742 --> 00:45:45,621 సూపర్. ఇంటెర్నెట్ ని అల్లాడిస్తావు. 604 00:45:46,205 --> 00:45:49,041 ఓరి దేవుడా. అది చాలా గొప్ప విషయం. 605 00:45:49,958 --> 00:45:52,920 మరి పుస్తకాలను విలువ కట్టించే విషయానికి వస్తే, నేను సంప్రదింపులు జరుపుతున్న వ్యక్తి… 606 00:45:53,003 --> 00:45:54,755 బుడ్డోడిని బ్యాప్టైజ్ చేయాలనుకుంటున్నా. 607 00:45:58,133 --> 00:46:00,135 బ్రయాన్. మీ అమ్మ నీ గురించే మాట్లాడుతోంది. 608 00:46:02,346 --> 00:46:03,972 పోటుగాడివేలే. 609 00:46:05,015 --> 00:46:06,850 వీడు పుట్టినప్పటి నుండి ఆ పని చేయమని మీ అమ్మ చెప్తూ ఉంది. 610 00:46:06,934 --> 00:46:08,310 మనం ఇప్పటికైనా ఆ పని చేస్తే మంచిది అనుకుంటా. 611 00:46:08,393 --> 00:46:09,394 సూపర్. 612 00:46:10,103 --> 00:46:11,855 వీడికి ఆకలి వేస్తోంది బాగా. 613 00:46:12,481 --> 00:46:13,941 ఇప్పుడు వీడు నా కన్నా ఎక్కువ తింటున్నాడు. 614 00:46:14,024 --> 00:46:16,860 సందు చివర ఉన్న చర్చిలో అపాయింట్మెంట్ తీసుకున్నా. 615 00:46:16,944 --> 00:46:20,864 హోలీరుడ్ చర్చిలో. ఫాదర్ హేగన్. అంతా బాగుందనిపించింది. 616 00:46:22,866 --> 00:46:23,700 ఎప్పుడు? 617 00:46:24,368 --> 00:46:25,827 ఇవాళే, ఇంకో గంటలో. 618 00:46:27,162 --> 00:46:28,163 వావ్. 619 00:46:29,164 --> 00:46:32,918 సరే మరి. ఇప్పటికైనా నాకు భాగం కల్పించినందుకు ఆనందం. 620 00:46:33,001 --> 00:46:35,128 నువ్వు రానవసరం లేదు. నేను ఒక్కదాన్నే వాడిని తీసుకెళ్లగలను. 621 00:46:35,212 --> 00:46:36,129 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 622 00:46:36,213 --> 00:46:38,090 నేను లేకుండా నా కొడుకును నువ్వు ఎక్కడికీ తీసుకెళ్లడానికి వీల్లేదు. 623 00:46:43,178 --> 00:46:45,222 ఎమ్మా, నీ ఫోన్ ని చెత్త బుట్టలో ఎందుకు పడేశావు? 624 00:46:46,348 --> 00:46:49,184 -నిన్న రాత్రి ఇంకో మెసేజ్ వచ్చింది. -సరే. 625 00:46:49,268 --> 00:46:50,561 -నువ్వూ, బుడ్డోడు… -సరే. 626 00:46:50,644 --> 00:46:51,645 …అద్దె కారులో ఉన్న ఫోటో. 627 00:46:52,563 --> 00:46:54,398 వాడు కారు సీటులో ఉన్నాడు. 628 00:46:54,481 --> 00:46:57,109 ఫోటోని కిటికీ గుండా తీశారు, 629 00:46:58,068 --> 00:47:00,112 అంటే ఎవరో బుడ్డోడి పక్కకి వచ్చి తీసినట్టు. నాకు అస్సలు… 630 00:47:00,195 --> 00:47:01,613 బ్రయాన్! 631 00:47:01,697 --> 00:47:03,073 వీడి పేరు బ్రయాన్. 632 00:47:05,492 --> 00:47:08,245 సారీ, బంగారం. తెలుసు. నాకు తెలుసు. 633 00:47:08,328 --> 00:47:10,372 గట్టిగా అరిచా. చాలా గట్టిగా అరిచా. 634 00:47:16,795 --> 00:47:17,796 "దొరికాడు." 635 00:47:19,006 --> 00:47:20,007 ఏంటి? 636 00:47:21,258 --> 00:47:22,593 అదే మెసేజ్. 637 00:47:23,635 --> 00:47:27,556 వాడి ఫోటోకి సరిగ్గా కింద, పెద్ద పెద్ద అక్షరాలతో "దొరికాడు" అని రాసి పంపారు. 638 00:47:28,140 --> 00:47:30,142 చూపించు. ఆ ఫోటోని, ఆ వాక్యాన్ని నాకు చూపించు. 639 00:47:30,225 --> 00:47:31,977 -అవిప్పుడు లేవు. అది నీకూ తెలుసు. -ఆ వాక్యమైనా చూపించు… 640 00:47:32,060 --> 00:47:33,604 -అవి ఇప్పుడు లేవు. -ఎందుకంటే, అది అసలు రాలేదు. 641 00:47:33,687 --> 00:47:35,022 వెళ్దాం పద. తయారవుదాం. 642 00:47:35,105 --> 00:47:36,982 నీతో పాటు మేము చర్చికి రాము, ఎమ్మా. 643 00:47:37,649 --> 00:47:40,360 వీడిని బ్యాప్టైజ్ చేయడానికి బదులు నువ్వు క్షుద్రపూజలు చేయించినా చేయిస్తావు. 644 00:47:41,445 --> 00:47:44,072 ఆన్ లైన్ ఫోరంలో చర్చి ద్వారా అందే చికిత్స స్వాంతన చేకూర్చగలదని ఉంది, మనం దాన్ని… 645 00:47:44,156 --> 00:47:45,991 మన జీవితాలను మనమెలా జీవించాలి, మన పిల్లాడిని మనం ఎలా పెంచాలి అనేది 646 00:47:46,074 --> 00:47:47,993 కొందరు పిచ్చి ముసలమ్మల చేతిలో పెట్టేస్తావా ఎమ్మా నువ్వు? 647 00:47:48,577 --> 00:47:50,037 అసలు సమస్య ఏంటో తెలుసా, ఎమ్మా? 648 00:47:50,120 --> 00:47:53,332 సమస్య ఎక్కడ ఉందో తెలుసా నీకు? నువ్వే. నువ్వే అసలు సమస్య, అర్థమైందా? 649 00:47:53,415 --> 00:47:55,292 నువ్వు వెళ్లి ఇంకో మాత్రో, లేక టానికో వేసుకో. 650 00:48:05,511 --> 00:48:06,512 ఎక్కడికి వెళ్తున్నావు? 651 00:48:27,449 --> 00:48:28,659 నీకు అర్థం కావట్లేదు. 652 00:48:30,827 --> 00:48:31,828 కానీ త్వరలోనే అర్థం అవుతుంది. 653 00:48:47,678 --> 00:48:52,349 హేయ్. ఏం జరిగినా కానీ, నిన్ను నేనే తీసుకెళ్తాను. 654 00:48:56,937 --> 00:48:59,731 "నా నిద్రకు ఎవరు భంగం కలిగించారు?" అని ఇంటి దేవుడు అన్నాడు. 655 00:49:01,024 --> 00:49:05,112 మీ నిద్రకు భంగం కలిగించింది, ఆ బిడ్డే. ఆ బిడ్డే మిమ్మల్ని భయపెట్టాడు. 656 00:49:07,906 --> 00:49:13,328 తాగిన మత్తులో ఉన్న పిచ్చోడిలా పిచ్చి పిచ్చి శబ్దాలు చేస్తూ మీ నిద్రకు భంగం కలిగించాడు. 657 00:49:14,496 --> 00:49:16,790 ఆ బిడ్డే మీ నిద్రకు భంగం కలిగించాడు. 658 00:49:20,002 --> 00:49:23,380 "వెంటనే ఆ బిడ్డని పిలువు," అని ఇంటి దేవుడు అన్నాడు. 659 00:49:25,507 --> 00:49:26,800 దేవుడా, నన్ను క్షమించు. 660 00:50:25,442 --> 00:50:27,444 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్