1 00:00:17,476 --> 00:00:21,855 సముద్రంలోకి కొత్త నీరు వచ్చి చేరుతూ ఉంటుంది, కానీ పాత నీరు అలాగే ఉంటుంది. అది నిజం కాదు. 2 00:00:27,402 --> 00:00:29,947 అది పూడ్చిబెట్టి ఉండే జ్ఞాపకాలను తవ్వి మరీ వర్తమానానికి తీసుకువస్తుంది. 3 00:00:35,285 --> 00:00:37,079 ఒకానొకప్పుడు, ఈ సముద్రంలో 4 00:00:38,413 --> 00:00:43,001 పెద్ద పెద్ద జీవులు సంచరించేవి. అది ఒట్టి బుర్ర కథ. 5 00:00:45,712 --> 00:00:48,382 ఆ భారీ జీవులకు కాళ్లు వచ్చి, నేల పైకి చేరుకున్నాయి. 6 00:00:49,508 --> 00:00:52,219 ఆ జీవులు అలా చేయగలిగాలంటే, ఒకానొకప్పుడు, ఇక్కడ మాంత్రగత్తెలు కూడా ఉండేవారంటే, 7 00:00:52,219 --> 00:00:57,558 అది నమ్మడానికి పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదేమో. 8 00:00:59,852 --> 00:01:04,022 ఈ నీటిలో దాగి ఉన్న ఒక్కో కథ, తర్వాతి కథను చెప్తుంది... 9 00:01:05,440 --> 00:01:06,692 అది ఆ తర్వాతి కథను చెప్తుంది. 10 00:01:38,265 --> 00:01:41,310 మంత్రగత్తెల మాటలు పట్టించుకోవద్దు. హహ! 11 00:01:59,494 --> 00:02:01,496 విక్టర్ లావల్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది 12 00:02:20,766 --> 00:02:22,768 నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో అర్థం కావట్లేదు. 13 00:02:24,061 --> 00:02:26,522 ఒక పుస్తకానికి ఒకడు మనకి 70,000 డాలర్లు ఇస్తున్నాడంటే, 14 00:02:27,105 --> 00:02:29,441 మనం ఆ పుస్తకాన్ని నేరుగా అతనికి ఇస్తే బాగుంటుంది. 15 00:02:30,943 --> 00:02:35,030 మనం ఎలా ఉన్నామో తెలుసా? డ్రగ్స్ అమ్ముకునేవాళ్లలా ఉన్నాం. 16 00:02:36,573 --> 00:02:38,075 డ్రగ్స్ అమ్ముకునేవాళ్లు ఇలా గిఫ్ట్ రాప్ చేయరు. 17 00:02:41,119 --> 00:02:42,621 అవును. మనం దాన్ని... 18 00:02:43,622 --> 00:02:45,332 - ఇదుగోండి. - థ్యాంక్స్. 19 00:02:45,332 --> 00:02:46,416 హా, మరేం పర్వాలేదు. 20 00:02:50,128 --> 00:02:51,213 ఇదుగో. 21 00:02:52,798 --> 00:02:54,174 - హేయ్. - హేయ్. 22 00:02:55,551 --> 00:02:57,177 ఇవాళ రాత్రి కూడా నీకు సమావేశం ఉందా? 23 00:02:58,178 --> 00:02:59,179 ఏంటి? 24 00:02:59,179 --> 00:03:02,015 ఫ్లషింగ్ లో ఉండే చైనీస్ కమ్యూనిటీ సెంటరులో సర్వైవర్స్ క్లబ్ సమావేశం. 25 00:03:03,141 --> 00:03:04,142 నా మీద నిఘా ఉంచావా ఏంటి? 26 00:03:05,143 --> 00:03:08,188 నువ్వు ఆన్ లైన్ లో చెక్ చేసినప్పుడు, అది నివాళుల పేజీలో కనిపించింది. 27 00:03:08,772 --> 00:03:11,316 నివాళులేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 28 00:03:11,316 --> 00:03:12,401 నివాళుల పేజీ. 29 00:03:14,361 --> 00:03:15,362 బ్రయాన్ కి. 30 00:03:19,575 --> 00:03:21,076 {\an8}ఫ్రెండ్ మోర్ 31 00:03:21,076 --> 00:03:22,953 {\an8}"బ్రయాన్ కి నివాళి." 32 00:03:24,204 --> 00:03:25,414 నేను కూడా అభిమానినే. 33 00:03:25,414 --> 00:03:28,625 అంటే, ఆ అభిమాని అని కాదు, కానీ నీకు అర్థమైంది కదా. 34 00:03:29,251 --> 00:03:30,836 {\an8}ఆ శిశువుకు స్వర్గంలో ఏ లోటూ రాకుండా... 35 00:03:30,836 --> 00:03:31,753 {\an8}చస్తే ఏంటట! 36 00:03:31,753 --> 00:03:33,338 అమ్మానాన్నలు పని చేస్తే, బిడ్డ గతేంటి! 37 00:03:33,338 --> 00:03:35,215 {\an8}- జన్యులోపం. - అమ్మకి డిప్రెషన్. 38 00:03:35,215 --> 00:03:36,300 అపోలో వారిని చంపాడు... 39 00:03:36,300 --> 00:03:39,887 రాత్రికి డిన్నర్ లో బ్రయాన్ బేబీ స్ఫూర్తితో వంట చేసుకున్నా. 40 00:03:39,887 --> 00:03:41,180 ఉడకపెట్టిన కూరగాయలు. 41 00:03:41,763 --> 00:03:44,975 "ఉడకపెట్టిన కూరగాయలు." ఎవర్రా వీళ్లంతా? 42 00:03:46,977 --> 00:03:47,978 అంటే, అసలు... 43 00:03:49,188 --> 00:03:51,106 ఇతను ఈ పని ఎందుకు చేశాడు? 44 00:03:51,106 --> 00:03:52,357 నీకు తెలుసు అనుకున్నా. 45 00:03:53,066 --> 00:03:54,610 బాసూ, నాకు అస్సలు... 46 00:03:55,110 --> 00:03:56,820 నేను అక్కడికి వెళ్లినప్పుడు, నువ్వు సర్వైవర్స్ తో 47 00:03:56,820 --> 00:03:58,488 చెక్ ఇన్ అయినట్టు చూశా. నీకు తెలుసు అనుకున్నా. 48 00:03:58,488 --> 00:04:01,783 నా పరోల్ ఆఫీసర్ లాగిన్ అయితే, నన్ను అక్కడ చూస్తాడని, 49 00:04:01,783 --> 00:04:02,993 అప్పుడు నాకు ఏం కాదనే చెక్ ఇన్ అయ్యా, 50 00:04:02,993 --> 00:04:04,912 కానీ అది ఇలా తయారు అవుతుందని నాకు తెలీదు. 51 00:04:04,912 --> 00:04:07,164 వావ్. ఇక్కడ నేను మంత్రగత్తెల గురించి కంగారుపడుతుంటే, 52 00:04:07,164 --> 00:04:10,417 సోషల్ మీడియాలో ఏమో, అంత కన్నా దారుణంగా మాట్లాడుతున్నారు. 53 00:04:11,376 --> 00:04:12,669 ఏమన్నావు? 54 00:04:12,669 --> 00:04:14,963 ఏం లేదులే. నీతో మాట్లాడట్లేదు. 55 00:04:21,220 --> 00:04:22,137 అతనేనా మన మనిషి? 56 00:04:24,348 --> 00:04:28,352 వావ్. లూజు డ్రస్సులు వేసుకొని వచ్చాడు. టాన్ ఉంది. మంచి ఫ్యాషన్ పాటిస్తున్నాడుగా. 57 00:04:29,436 --> 00:04:31,647 ఈరోజుల్లో కూడా కోకా కోలా ట్యాబ్ తాగేవారున్నారా? 58 00:04:32,940 --> 00:04:36,360 సరే, మనోడు అమ్మాయితో తిరిగి చాలా కాలం అయినట్టుంది. 59 00:04:36,360 --> 00:04:39,363 ఏళ్లు. దశాబ్దాలు కూడా అయ్యుండవచ్చు. 60 00:04:39,363 --> 00:04:42,699 తాము ప్రత్యేకమైన వాళ్లమని ఎవరూ గుర్తించట్లేదని, అమ్మాయిలకు వెధవలే కావాలని 61 00:04:42,699 --> 00:04:44,451 పనికిరాని వాళ్లు చెత్తా చెదారాన్నంతా 62 00:04:44,451 --> 00:04:47,788 - ఆన్లైన్లో పోస్ట్ చేస్తుంటారు కదా, అలాంటి వాడే వీడూనూ. - సరేలే. ఇక చాలు. 63 00:04:47,788 --> 00:04:50,666 మనకి బాగా డబ్బులు ఇచ్చేది ఇతనే, తెలుసా? 64 00:04:50,666 --> 00:04:51,583 కానీ నువ్వు చెప్పేది నిజమే. 65 00:04:54,461 --> 00:04:57,464 నేను పొరబడ్డాను. మనోడు తన జీవితంలో ఇప్పటిదాకా ఒక్క అమ్మాయితో కూడా గడపలేదు. 66 00:04:58,298 --> 00:05:00,551 మనోడు చేయని ఇంకో పనేంటో చెప్పనా? 67 00:05:03,428 --> 00:05:06,557 బేబీ బ్రయాన్ అభిమానుల పేజీలో చేరి ఉండడు. 68 00:05:08,058 --> 00:05:09,101 - హేయ్. - అపోలో. 69 00:05:11,770 --> 00:05:12,771 హేయ్, విలియమ్. 70 00:05:12,771 --> 00:05:14,231 చింత వద్దు. ఇతను మంచోడిలానే ఉన్నాడు. 71 00:05:14,231 --> 00:05:16,525 హేయ్. మిమ్మల్ని కలవడం బాగుంది. రండి, నా ఆఫీసుకు వెళ్దాం. 72 00:05:18,068 --> 00:05:20,779 సారీ. ఇక్కడంతా చిందరవందరగా ఉంది. 73 00:05:20,779 --> 00:05:21,947 మరేం పర్వాలేదు. 74 00:05:22,823 --> 00:05:23,824 ఒక్క నిమిషం. నేను... 75 00:05:26,159 --> 00:05:27,160 ఇది భలే ఉంది. 76 00:05:27,160 --> 00:05:30,038 హా. అవి నా కూతుళ్ల కోసం కొన్నాను. 77 00:05:31,290 --> 00:05:32,624 సూపర్, ఇతనికి కూతుళ్లు ఉన్నారు. 78 00:05:33,667 --> 00:05:34,877 ఒక భార్య కూడా ఉంది. 79 00:05:36,879 --> 00:05:39,131 వాళ్లని నేను నా చిట్టి స్ట్రాబెర్రీలు అని పిలిచేవాడిని. 80 00:05:40,507 --> 00:05:44,011 వాళ్లకి కోపం వచ్చినప్పుడు, వాళ్ల ముఖాలు ఎర్రగా అయిపోయేవి. 81 00:05:47,139 --> 00:05:48,348 వాళ్లకి అది నా నుండే వచ్చింది. 82 00:06:09,328 --> 00:06:10,913 పడవల గురించి చెప్పలేదే. 83 00:06:12,915 --> 00:06:15,000 "ఇంతకు ముందు ఎప్పుడైనా విమానం ఎక్కావా, గురూ?" 84 00:06:18,212 --> 00:06:19,755 హా, నేను ముసలోడిని. 85 00:06:22,132 --> 00:06:25,552 సర్లే. నా జోకును పట్టించుకోకండి. 86 00:06:30,641 --> 00:06:32,059 ఇక్కడుంది మన పడవ. 87 00:06:35,521 --> 00:06:36,855 మిత్రులారా, రండి. 88 00:06:37,439 --> 00:06:38,440 హా. 89 00:06:47,241 --> 00:06:48,784 నాకు ఈత రాదు. 90 00:06:48,784 --> 00:06:51,703 - ఎక్కండి, మిత్రులారా. - నేను ఇక్కడ పట్టుకుంటా. సరే మరి. 91 00:06:55,207 --> 00:06:56,416 లోపల బీర్ ఉంది. 92 00:07:00,045 --> 00:07:02,798 నేను చస్తా. హా. 93 00:07:13,767 --> 00:07:15,269 పడవ బాగుంది. 94 00:07:17,187 --> 00:07:20,566 మిత్రులారా, నేను రహస్యాలను పెద్దగా దాచలేను. 95 00:07:21,316 --> 00:07:22,317 కొంపదీసి ఈ పడవని దొంగిలించారా? 96 00:07:23,944 --> 00:07:26,822 నేను దొంగిలించలేదు, అలా అని ఈ పడవ నాది కూడా కాదు. 97 00:07:29,950 --> 00:07:32,995 నేను ఒక యాప్ ని డెవలప్ చేశా. దాని పేరు రాక్-ఎ-బై. 98 00:07:32,995 --> 00:07:35,622 ఇది ఓయోలా అన్నమాట. కాకపోతే కేవలం పడవలకు మాత్రమే. 99 00:07:35,622 --> 00:07:37,791 మనం ఈ పడవలో రెండు గంటలు ఉండవచ్చు. 100 00:07:38,792 --> 00:07:41,461 సరే మరి. కానీ... కానీ నేను అయిదు గంటలకి ఫ్లషింగ్ లో ఉండాలి, కాబట్టి నేను... 101 00:07:41,461 --> 00:07:43,797 మనం ఎక్కడికీ వెళ్లడం లేదు. నాకు పడవని ఎలా నడపాలో రాదు. 102 00:07:43,797 --> 00:07:45,507 - మీరు కోడ్ డెవలపరా? - హా. 103 00:07:46,091 --> 00:07:47,801 నా పెద్ద కూతురి మొదటి ల్యాప్ టాప్ ని నేనే డిజైన్ చేశా. 104 00:07:47,801 --> 00:07:50,470 - ల్యాప్ టాప్ లో కోర్ ఐ5 ప్రాసెసర్ పెట్టా. - సూపర్. 105 00:07:50,470 --> 00:07:52,472 మా ఇంట్లో, నా దగ్గర... 106 00:07:54,016 --> 00:07:57,186 వావ్. మీరు దీనికి గిఫ్ట్ ర్యాపింగ్ కూడా చేశారా? చాలా మంచివాళ్లు మీరు. 107 00:07:58,604 --> 00:08:00,939 నేను కూడా దీన్ని కానుకగానే ఇద్దామనుకున్నా. 108 00:08:07,487 --> 00:08:10,073 దీన్ని కొనే ముందు ఓసారి చూద్దామనుకున్నా. 109 00:08:11,533 --> 00:08:13,035 - మీరు... - పర్వాలేదు. 110 00:08:13,952 --> 00:08:15,120 నాకు మీపై నమ్మకం ఉంది. 111 00:08:15,120 --> 00:08:18,290 ఇలా ఇవ్వండి. ఇవ్వండి. 112 00:08:19,124 --> 00:08:20,501 నేను... నేను ర్యాపింగ్ తీసి ఇస్తాను. 113 00:08:20,501 --> 00:08:21,668 కానుకగా ఇద్దామనుకున్నారా? 114 00:08:22,419 --> 00:08:23,420 హా, నా భార్యకి. 115 00:08:24,004 --> 00:08:25,506 పుట్టినరోజా? 116 00:08:25,506 --> 00:08:27,257 మేము విడిగా ఉంటున్నాం. 117 00:08:27,257 --> 00:08:29,676 తను బేషోర్ కి, తన అమ్మానాన్నల దగ్గరికి వెళ్లిపోయింది. 118 00:08:29,676 --> 00:08:31,887 పదకొండు నెలలుగా నేను ఒంటరిగా ఉంటున్నా. 119 00:08:32,721 --> 00:08:33,722 టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ 120 00:08:36,850 --> 00:08:37,851 వావ్. 121 00:08:39,602 --> 00:08:40,895 చాలా బాగుంది. 122 00:08:41,480 --> 00:08:42,898 దానికి... హా. 123 00:08:45,817 --> 00:08:46,652 ప్రియమైన పిప్, 124 00:08:46,652 --> 00:08:48,028 "...మన కలల నాన్న." 125 00:08:49,112 --> 00:08:50,572 మొదటి ఎడిషన్. 126 00:08:52,908 --> 00:08:53,909 సూపర్ గా ఉంది ఇది. 127 00:08:55,744 --> 00:08:58,497 గ్రెట్టా చిన్నప్పుడు, వాళ్ల నాన్న దీన్ని తనకి చదివి వినిపించేవాడు. 128 00:08:59,831 --> 00:09:03,335 గ్రెట్టా స్ట్రిక్ ల్యాండ్. అదే నా భార్య పేరు. 129 00:09:05,295 --> 00:09:06,463 ఈ పుస్తకంలో లాగా 130 00:09:07,798 --> 00:09:08,924 తనది కూడా అలబామానే. 131 00:09:09,883 --> 00:09:12,344 ఇది ఒక మంచి తండ్రి కథ కదా? 132 00:09:13,720 --> 00:09:16,682 తండ్రి అంటే ఇలా ఉండాలి అని తనకి చూపడానికి వాళ్ల నాన్న ఇది చదివి వినిపించేవాడేమో. 133 00:09:17,599 --> 00:09:19,142 ఆ తర్వాత తను నన్ను పెళ్లి చేసుకుంది. 134 00:09:21,311 --> 00:09:22,688 నేనేమీ ఆటికస్ ఫించ్ ని కాదు. 135 00:09:22,688 --> 00:09:25,482 హా, అతను కూడా కాదులే. 136 00:09:27,234 --> 00:09:28,402 ఇంకో పుస్తకంలో ప్రస్తావిస్తాడు కదా. 137 00:09:29,111 --> 00:09:32,114 బాగా కష్టపడి పని చేయాలని, పిల్లలకి కావాల్సినవన్నీ అందివ్వాలని 138 00:09:32,114 --> 00:09:33,991 అప్పుడే మంచి తండ్రి కాగలమని అనుకున్నవాడిని నేను. 139 00:09:35,659 --> 00:09:37,661 కానీ అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? 140 00:09:38,912 --> 00:09:44,001 పాతికేళ్ల తర్వాత చూస్తే, నీ పెళ్ళాం పిల్లలకు 141 00:09:44,001 --> 00:09:45,294 నీ గురించి ఏమీ తెలీదని తెలుస్తుంది. 142 00:09:45,919 --> 00:09:47,337 ఇప్పుడు కొత్త తండ్రులన్నారు చూశారా. 143 00:09:47,921 --> 00:09:50,048 ఉదయాన్నే ఆరు గంటలకు పిల్లలను పార్కుకు తీసుకెళ్తున్నారు కదా... 144 00:09:55,596 --> 00:09:56,889 వాళ్లు మంచి నాన్నలంటే. 145 00:09:57,514 --> 00:09:58,849 ఏది ముఖ్యమో ఇప్పుడు నాకు తెలిసింది. 146 00:10:01,351 --> 00:10:03,520 నా భార్య మళ్లీ నా దగ్గరకి వస్తే మెరుగైన భర్తగా ఉండగలను. 147 00:10:05,272 --> 00:10:10,694 నా కూతుళ్లంటే నాకు ప్రాణం, కానీ వాళ్లకి ఆ విషయం నేనెప్పుడూ చెప్పనేలేదు. 148 00:10:11,987 --> 00:10:12,988 అస్సలు చెప్పలేదు. 149 00:10:13,572 --> 00:10:15,324 వాళ్లకి ఆ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. 150 00:10:16,909 --> 00:10:17,910 అవును. 151 00:10:19,703 --> 00:10:23,624 దీని ద్వారా తనని తిరిగి నా సొంతం చేసుకొనే ప్రయత్నం చేయడానికి, నేను సంపాదించినదంతా ఇప్పుడు ఖర్చు చేయాల్సి వస్తోంది. 152 00:10:24,958 --> 00:10:27,669 మీరేమంటారు, మిత్రులారా? ఇది పని చేస్తుందా? 153 00:10:29,087 --> 00:10:31,298 - నాకు... - మాకేం చెప్పారో, అదే ఆమెకి చెప్పండి. 154 00:10:31,298 --> 00:10:34,301 - నేను మళ్లీ ర్యాప్ చేసి ఇస్తా, ఆగండి. - తనకి అదే చెప్పండి. సరేనా? 155 00:10:35,511 --> 00:10:36,470 ఇదుగోండి. 156 00:10:36,470 --> 00:10:38,138 నేను ఆన్ లైనులో డబ్బులు పంపాను. 157 00:10:39,640 --> 00:10:41,975 హా. పర్వాలేదు. 158 00:10:42,893 --> 00:10:44,061 అంతేగా ఇక. 159 00:10:48,232 --> 00:10:52,945 దీని ద్వారా కూడా గ్రెట్టా కరగకపోతే, నాకు ఇంకో దారేదీ లేదు. 160 00:10:55,739 --> 00:10:59,785 ఈ కాగితం, చాలా మంచి ఫీలింగ్ ఇస్తోంది. 161 00:11:06,458 --> 00:11:07,626 ప్యాట్రీస్! 162 00:11:22,933 --> 00:11:24,268 అంతా సర్దుకుంటుంది. 163 00:12:04,558 --> 00:12:05,601 దేవుడా! 164 00:12:10,522 --> 00:12:11,857 ఎమ్మా! 165 00:12:47,226 --> 00:12:48,227 కిండర్ గార్టెన్ మెత్తటి రిబ్స్. 166 00:12:51,438 --> 00:12:52,439 అది బాధగానే ఉంది, కానీ మేం నిన్ను గమనిస్తున్నాం 167 00:12:54,316 --> 00:12:55,317 జనాలు, జనాలను తినేస్తారు. 168 00:13:01,281 --> 00:13:02,824 ఆత్మహత్య చేసుకున్నాడు. టిఫిన్ కి బిడ్డని తినేస్తారు 169 00:13:02,824 --> 00:13:03,909 కాల్చుకు తింటారు కాగ్వా ఇప్పుడు లేడు 170 00:13:03,909 --> 00:13:05,410 బై-బై, బ్రయాన్ బేబీ చచ్చి అనుభవించు - వాళ్లిద్దరినీ చంపేయాలి 171 00:13:31,979 --> 00:13:33,230 హేయ్. 172 00:13:34,982 --> 00:13:38,569 నన్ను కలవడానికి వచ్చినందుకు, థ్యాంక్స్. 173 00:13:42,155 --> 00:13:43,866 ఇక్కడ నాకు చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. 174 00:13:45,200 --> 00:13:47,786 గర్భవతిగా ఉన్నప్పుడు, ఎమ్మాకి ఆ మోమోలు, 175 00:13:48,662 --> 00:13:49,955 చాలా బాగా నచ్చేశాయి. 176 00:13:54,710 --> 00:13:56,420 అంత్యక్రియల విషయంలో... 177 00:13:58,130 --> 00:14:00,090 మా అమ్మకి సాయపడినందుకు థ్యాంక్స్. 178 00:14:00,841 --> 00:14:02,718 బ్రయాన్ నాకు కొడుకుతో సమానం. 179 00:14:08,724 --> 00:14:11,476 వాడి సమాధిపై వాళ్లు ప్రతీ వారం తాజా పూలు పెడుతున్నారా? 180 00:14:12,019 --> 00:14:13,103 దాని కోసం మనం అదనంగా చెల్లించాం. 181 00:14:14,771 --> 00:14:16,815 నేను వెళ్లట్లేదు. కాబట్టి... 182 00:14:16,815 --> 00:14:18,942 - కానీ నువ్వు వెళ్లాలి కదా... - నేను... 183 00:14:21,069 --> 00:14:23,864 నువ్వు మాకు చేసినదానికి డబ్బు ఇవ్వాలనుకుంటున్నా. 184 00:14:25,199 --> 00:14:27,492 ఎంత? ఒక బిడ్డకి పది వేల డాలర్లా? 185 00:14:27,492 --> 00:14:28,785 ఏంటి నువ్వు... 186 00:14:32,915 --> 00:14:34,416 అసలు నా అవసరం మీకు ఎప్పుడూ రాలేదు. 187 00:14:35,250 --> 00:14:39,046 ఎమ్మాయే స్వయంగా చూసుకుంది. మీ ఇద్దరూ కలిసి చూసుకున్నారు. 188 00:14:40,130 --> 00:14:42,633 {\an8}హా, కానీ మాకు అంతా చెప్పింది నువ్వే కదా. 189 00:14:42,633 --> 00:14:43,759 {\an8}కిమ్ వ్యాలంటైన్ పది వేల డాలర్లు 190 00:14:47,721 --> 00:14:48,555 అపోలో... 191 00:14:48,555 --> 00:14:53,018 తన మూడవ కోరిక ఏంటో వినే అదృష్టం కూడా నాకు దక్కలేదు. 192 00:14:54,102 --> 00:14:57,314 అది ఏదైనా అయ్యుండవచ్చు. తను నాకు... 193 00:14:58,023 --> 00:14:59,608 తను నేరుగా నాకు చెప్పి... 194 00:15:01,151 --> 00:15:02,736 నీకు తెలియాల్సిన అవసరం ఉంది... 195 00:15:09,993 --> 00:15:11,995 ఇలా జరిగి ఉండాల్సింది కాదు. 196 00:15:14,665 --> 00:15:15,874 కానీ జరిగిపోయిందిగా. 197 00:15:51,451 --> 00:15:53,203 వ్యాలంటైన్ కుటుంబానికి నేటితో రుణం తీర్చేసుకున్నా. 198 00:15:58,750 --> 00:15:59,751 థ్యాంక్యూ. 199 00:16:03,630 --> 00:16:04,464 పరిస్థితి తర్వాతి దశకు చేరింది 200 00:16:16,560 --> 00:16:18,270 తెలియని నంబర్ ఎమ్మా వ్యాలంటైన్... 201 00:16:18,270 --> 00:16:19,605 బతికే ఉంది. 202 00:16:19,605 --> 00:16:21,523 ఏంటిది? ఏంటి? 203 00:16:39,499 --> 00:16:41,460 తెలియని నంబర్ నా దగ్గరకు రండి 204 00:16:42,044 --> 00:16:43,045 ఏంటీ? 205 00:16:46,924 --> 00:16:48,550 మ్యాప్ ప్రకారం రండి 206 00:17:06,234 --> 00:17:07,069 నీ యెంకమ్మ! 207 00:17:24,044 --> 00:17:25,045 మీరు నాకు కనిపిస్తున్నారు. 208 00:17:25,045 --> 00:17:26,128 ఏంటి? 209 00:17:28,757 --> 00:17:29,842 అపోలో: ఎక్కడున్నావో చెప్పురా 210 00:17:29,842 --> 00:17:31,176 ఎక్కడున్నావురా? 211 00:17:31,677 --> 00:17:33,637 సారీ, సమాధి పక్కన ఉన్నా. 212 00:17:37,182 --> 00:17:38,392 విలియమ్. 213 00:17:39,852 --> 00:17:42,354 హేయ్! విలియమ్! 214 00:17:43,438 --> 00:17:44,773 నీ యెంకమ్మ. 215 00:17:46,066 --> 00:17:49,903 - విలియమ్! ఎక్కడ ఉన్నావు? హేయ్! - హేయ్, హేయ్, మిస్టర్ కాగ్వా... 216 00:17:49,903 --> 00:17:51,446 - నీ యెంకమ్మ! - అపోలో! 217 00:17:51,446 --> 00:17:52,823 ఇలా కలుసుకుంటున్నందుకు సారీ... అయ్యో. 218 00:17:52,823 --> 00:17:54,658 - హేయ్! ఆగు బాసూ. - ఏమనుకుంటున్నావు నువ్వు? 219 00:17:54,658 --> 00:17:57,327 - జోక్ అనుకుంటున్నావా? హా? - లేదు, లేదు. 220 00:17:57,911 --> 00:17:59,746 ఈ విషయంలో సినిమాల్లో చూపినట్టు ఇలా ఓవర్ యాక్షన్ చేయాలనుకోలేదు, అబ్బా. 221 00:17:59,746 --> 00:18:01,915 ఏమంటున్నావు నువ్వు? ఎమ్మా బతికే ఉందని నీకు తెలుసా? 222 00:18:01,915 --> 00:18:03,792 - అవును. నిజంగా చెప్తున్నా... చూడు... - ఏంటి? ఎలా? 223 00:18:03,792 --> 00:18:06,253 - నాకు కూడా ఇప్పుడే తెలిసింది. - ఏమంటున్నావు నువ్వు? 224 00:18:06,253 --> 00:18:08,922 పోలీసులకి, ఫెడరల్ ఏజంట్లకే తన ఆచూకీ తెలీలేదు, 225 00:18:08,922 --> 00:18:11,508 అలాంటిది నీకు తెలిసిపోయిందని అంటున్నావా? అదేనా నువ్వు చెప్పేది? 226 00:18:11,508 --> 00:18:13,802 చూడు, సామాన్య పౌరునికి అలాంటి ప్రభుత్వ సంస్థలు తప్ప 227 00:18:13,802 --> 00:18:15,637 వేరే ఆధారమేదీ లేదు అన్నది ఒకప్పటి మాట, అపోలో. 228 00:18:15,637 --> 00:18:18,473 - ఇక సోది ఆపు! - కానీ ఈ కాలంలో అది నిజం కాదు. 229 00:18:19,975 --> 00:18:23,145 దేశం నలుమూలలా ఉండే వంద మందికి వంద కంప్యూటర్లు ఇచ్చి చూడు, 230 00:18:23,687 --> 00:18:25,606 వాళ్లే ఈ ప్రభుత్వ సంస్థలు చేసే పని చేయగలరు. 231 00:18:25,606 --> 00:18:26,899 అంత కన్నా ఎక్కువ కూడా చేయగలరు. 232 00:18:28,025 --> 00:18:31,069 వాళ్లు నిజంగా సాయం చేయాలనుకుంటే, రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తారు. 233 00:18:31,069 --> 00:18:32,154 అస్సలు పట్టు విడవరు. 234 00:18:32,905 --> 00:18:35,574 నేను నీకు సాయపడాలని అనుకుంటున్నా అని వాళ్లతో అన్నప్పుడు, వాళ్లు చేసింది అదే. 235 00:18:35,574 --> 00:18:39,161 సరే, సరే. మరి ఎమ్మా ఎక్కడ ఉంది? 236 00:18:39,161 --> 00:18:42,372 నువ్వు చెప్పేది నిజమే అయితే, ఎమ్మా వ్యాలంటైన్ ఎక్కడ ఉంది? 237 00:18:43,248 --> 00:18:44,958 ఈస్ట్ రివర్ లో ఒక దీవిలో ఉంది. 238 00:18:47,377 --> 00:18:50,797 - నిజంగానే, ప్రమాణపూర్తిగా చెప్తున్నా. - నీకు కామెడీ అయిపోయింది. 239 00:18:51,423 --> 00:18:52,674 నేను చెప్పేది నిజమే. 240 00:18:54,176 --> 00:18:56,261 అపోలో, తెలివైన తల్లుల ఆచూకీ నేను కనుగొన్నాను. 241 00:18:57,304 --> 00:18:58,347 అసలు ఎవరు నువ్వు? 242 00:18:59,223 --> 00:19:02,017 - అపోలో, నేను నీ స్నేహితుడిని. - ఆపేయ్! నువ్వు నాకు స్నేహితుడివి కాదు. 243 00:19:02,017 --> 00:19:03,602 అలా అని అనకు. నన్ను తాకకు. 244 00:19:05,312 --> 00:19:06,563 తన దగ్గరికి ఎలా వెళ్లాలి? 245 00:19:08,732 --> 00:19:10,067 పడవలో వెళ్లాలి. 246 00:19:10,901 --> 00:19:14,112 పడవలోనా? సూపర్, నా దగ్గర పడవ లేదు. 247 00:19:14,112 --> 00:19:15,906 కాస్త శాంతించు, బాసూ. 248 00:19:17,324 --> 00:19:18,700 దానికి నా యాప్ ఉందిగా. 249 00:19:21,161 --> 00:19:22,454 అబ్బా. 250 00:19:23,288 --> 00:19:24,748 - ఇది పిచ్చిపని అని నీకు తెలుసు కదా. - అబ్బా. 251 00:19:26,875 --> 00:19:29,586 అలెగ్జాండ్రియా లైబ్రరీ ఈజిప్టులో ఉండేదని నీకు తెలుసా? 252 00:19:29,586 --> 00:19:32,172 హా, నాకు తెలుసు. నా భార్య లైబ్రేరియనే కదా. 253 00:19:32,172 --> 00:19:33,590 ప్రపంచ జ్ఞాన సంపద అంతా అందులోనే ఉండేది. 254 00:19:33,590 --> 00:19:38,303 "ఆత్మకు శాంతి చేకూర్చే ప్రదేశం." ఇంటర్నెట్ కి మరోపేరు అదే, గురూ. 255 00:19:38,887 --> 00:19:40,848 ఎమ్మా బతికే ఉంది అనడానికి, ఆ పడవ గాడు 256 00:19:40,848 --> 00:19:42,307 - నీకు ఆధారాలేమైనా చూపించాడా? - చూపించాడు. 257 00:19:42,307 --> 00:19:46,061 నాకొక ఫైల్ పంపాడు, కానీ దాన్ని నేను తెరవలేకపోతున్నా. 258 00:19:46,061 --> 00:19:49,815 ఫ్లాష్ లో ఉండి ఉంటుంది. దాన్ని నాకు పంపించు. 259 00:19:49,815 --> 00:19:50,899 సరే. 260 00:19:51,775 --> 00:19:53,735 మంచి విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడికి రాక ముందు, 261 00:19:53,735 --> 00:19:56,113 - వీలర్ కి సంబంధించిన కూపీ అంతా లాగాను. - ఏమైనా తెలిసిందా? 262 00:19:56,113 --> 00:19:59,199 విలియమ్ వెబ్ స్టర్ వీలర్. పేరులోని ప్రతీ పదం కూడా 'వ' గుణింతమే చూడు. 263 00:19:59,700 --> 00:20:00,742 లెవిటౌన్ లో పుట్టాడు. 264 00:20:00,742 --> 00:20:03,871 ఫారెస్ట్ హిల్స్ లోని 86వ వీధిలో ఒక ఇల్లు ఉంది. 265 00:20:03,871 --> 00:20:07,082 ఎనభైల తొలినాళ్లలో వాయుసేనలో ప్రోగ్రామింగ్ స్పెషలిస్టుగా పని చేశాడు. 266 00:20:07,082 --> 00:20:11,003 దాని తర్వాత, మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలీనాలో పని చేశాడు. 267 00:20:11,003 --> 00:20:15,674 ఈశాన్యం వైపుకు వెళ్లడం మొదలుపెట్టాడు. యాప్ డెవలపర్ గా పని చేస్తూ ఉన్నాడు. 268 00:20:16,550 --> 00:20:17,593 బాబోయ్. 269 00:20:18,260 --> 00:20:20,429 - అయితే మనోడు తన గురించి చెప్పిందంతా నిజమే అన్నమాట. - హా. 270 00:20:20,429 --> 00:20:22,764 - ఈరోజుల్లో అది గొప్ప విషయమే. - హా, అతను 271 00:20:22,764 --> 00:20:24,224 రేపు రాత్రి ఒక పడవ తెస్తాడు... 272 00:20:24,975 --> 00:20:27,019 అది సరే, అసలు ఇతను నీకెందుకు సాయపడుతున్నాడు? 273 00:20:27,019 --> 00:20:29,104 - అంటే, సాయపడితే అతనికి వచ్చేది ఏముంది? - ఏమో మరి. 274 00:20:29,104 --> 00:20:30,147 బహుశా పిచ్చోడేమో. 275 00:20:30,147 --> 00:20:32,733 పడవ నుండి నన్ను తోసేయాలనుకుంటున్నాడేమో. ఏదేమైనా, నాకు అనవసరం. 276 00:20:37,905 --> 00:20:38,947 సరే. 277 00:20:44,745 --> 00:20:47,414 ఇది సీసీటీవీ కెమెరా ఫుటేజీలా ఉంది. 278 00:20:47,414 --> 00:20:50,209 ఇతని స్నేహితుడు చాలా కసిగా వెతికినట్టున్నాడు. 279 00:20:55,130 --> 00:20:58,592 దెయ్యం అంటే ఏంటి? చనిపోయిన వ్యక్తి ఆత్మనా, లేకపోతే 280 00:20:58,592 --> 00:21:00,093 సరిగ్గా చూడని వస్తువా? 281 00:21:02,554 --> 00:21:05,349 తనని అతను ఆఖరిగా చూసి మూడు నెలలైంది, 282 00:21:05,349 --> 00:21:08,685 ఇప్పుడు తను ఇక్కడ ఉంది. 283 00:21:14,149 --> 00:21:17,069 ఐల్యాండ్ ఫెర్రీ 284 00:21:19,696 --> 00:21:21,198 సౌత్ స్ట్రీట్ సీపోర్ట్. 285 00:21:45,889 --> 00:21:47,891 నీకు పడవ నడపడం రాదు కదా. 286 00:21:50,018 --> 00:21:51,311 నేను అబద్ధం చెప్పలేను. 287 00:21:52,229 --> 00:21:53,355 బోటింగ్ గురించి ఏమీ తెలియని వారికి పాఠాలు 288 00:21:53,355 --> 00:21:55,816 బోటింగ్ అనే అద్భుతమైన ప్రపంచానికి స్వాగతం. 289 00:21:55,816 --> 00:21:57,943 పోర్టు నుండి ఎలా బయలుదేరాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 290 00:21:57,943 --> 00:22:00,529 అంతకన్నా ముందు, ఈ వీడియోను లైక్ చేసి, నా ఛానెల్ కి తప్పక సబ్ స్క్రయిబ్ చేసుకోండి. 291 00:22:00,529 --> 00:22:03,156 ఇంటర్నెట్ నుండి ఏదైనా నేర్చుకోవచ్చు. నేను కూడా నేర్చుకుంటున్నా. 292 00:22:05,576 --> 00:22:06,577 థ్యాంక్యూ. 293 00:22:06,577 --> 00:22:09,204 హేయ్, ఇంకో విషయం, నీకు ఎప్పుడైనా వద్దు అనిపిస్తే, మనం వెనక్కి వచ్చేద్దాంలే. 294 00:22:10,163 --> 00:22:11,123 వద్దు అని చెప్పు, చాలు. 295 00:22:14,293 --> 00:22:15,669 ఒక విషయం అడుగుతాను. 296 00:22:15,669 --> 00:22:17,963 మనం ఈ పని చేస్తున్నామని ఎవరికైనా చెప్పావా? 297 00:22:20,465 --> 00:22:21,633 ప్యాట్రీస్ కి చెప్పా. 298 00:22:25,387 --> 00:22:27,139 అయితే, నీకు ఒకటి చూపించాలి. 299 00:22:29,850 --> 00:22:33,312 - బాబోయ్. నువ్వు కూడానా? - చూడు. అక్కడ చూడు. 300 00:22:33,312 --> 00:22:34,646 గ్రీన్ హెయిర్ హ్యారీ నీటిలో జాగ్రత్తగా ప్రయాణించు 301 00:22:34,646 --> 00:22:35,606 నువ్వు ఇంటికి క్షేమంగా రావాలి. 302 00:22:35,606 --> 00:22:37,357 "గ్రీన్ హెయిర్ హ్యారీ". నీ ప్యాట్రీస్ అతనే. 303 00:22:38,817 --> 00:22:40,861 - ప్యాట్రీస్? - హా, ఇప్పుడు ఇది చూడు. 304 00:22:40,861 --> 00:22:42,571 ఓరి దేవుడా. 305 00:22:44,615 --> 00:22:47,034 చూడు, అతని ఉద్దేశం మనకి సపోర్ట్ ఇవ్వడమే అని నాకు తెలుసు, 306 00:22:47,034 --> 00:22:48,869 కానీ ఇక్కడ నీతో ఈ కార్యంలో పాలు నేను పంచుకుంటున్నాను. 307 00:22:50,412 --> 00:22:52,039 చూడు, మనం జాగ్రత్తగా ఉండాలి. 308 00:22:52,039 --> 00:22:55,083 మన జీవితాల్లోకి ప్రమాదకరమైన వ్యక్తులు మనం ఆహ్వానిస్తే తప్ప రాలేరు, అపోలో. 309 00:22:55,876 --> 00:22:59,588 ఆన్ లైన్ లో పోస్ట్ చేయడమంటే చేతులు చాచి 310 00:23:00,547 --> 00:23:03,509 అందరితో పాటు చెడ్డవాళ్లని కూడా సాదరంగా ఆహ్వానించడమే. 311 00:23:11,975 --> 00:23:13,602 వావ్. రికర్స్. 312 00:23:14,269 --> 00:23:15,437 లైట్స్ ఆపేయాల్సిన సమయం. 313 00:23:49,096 --> 00:23:50,472 ఎలా చేస్తావేంటి? 314 00:23:50,472 --> 00:23:51,765 జార్జ్ వాషింగ్టన్ వంతెన నుండి దూకేస్తా. 315 00:24:05,112 --> 00:24:06,113 ఛ. 316 00:24:36,351 --> 00:24:39,605 చందమామ కథలో మనం కూడా భాగమైతే, ఆ విషయం మనకి తెలుస్తుందా? 317 00:24:41,607 --> 00:24:43,567 పుస్తకంలోని పేజీల్లో మన కథ కూడా పడితే? 318 00:24:48,572 --> 00:24:53,911 ఈ ప్రపంచంలో, ఇతర ప్రపంచాలకు మార్గాలు చాలా ఉన్నాయి, వాటిలోకి మనం ప్రవేశించినట్టు మనకి తెలీను కూడా తెలీదు. 319 00:25:17,267 --> 00:25:20,812 అదుగో, అక్కడ చూడు. అక్కడే ఉంది. 320 00:25:21,855 --> 00:25:24,274 వావ్. నువ్వు కనిపెట్టేశావు. 321 00:25:26,818 --> 00:25:27,819 సరే, నేను తీరం దగ్గరికి చేరుస్తా. 322 00:25:28,779 --> 00:25:29,947 మెల్లగా. 323 00:25:48,215 --> 00:25:49,216 వెళ్దామా? 324 00:25:49,842 --> 00:25:50,843 హా. 325 00:26:01,478 --> 00:26:02,479 బాబోయ్! చాలా చలిగా ఉంది ఇక్కడ. 326 00:26:09,069 --> 00:26:10,904 - విలియమ్. - హా? 327 00:26:10,904 --> 00:26:12,114 నాతో నువ్వు ఎందుకు వచ్చావు? 328 00:26:16,034 --> 00:26:17,202 గ్రెట్టా తిరస్కరించింది. 329 00:26:19,788 --> 00:26:21,290 అలా అని తనేమీ పరుషంగా చెప్పలేదు అనుకో. 330 00:26:22,249 --> 00:26:24,376 నా వీలునామాలో, ఆ పుస్తకాలు పిల్లలకి చెందేలా రాసిపెట్టమని చెప్పిందంతే. 331 00:26:25,627 --> 00:26:26,670 నేనే కనుక నీతో రాకపోయి ఉంటే, 332 00:26:26,670 --> 00:26:29,089 ఇంట్లో బేస్మెంటులో కూర్చొని ఏడుస్తూ పిచ్చోడినైపోయి ఉండేవాడిని. 333 00:26:29,089 --> 00:26:32,843 ఇది పిచ్చిపని అని నాకు తెలుసు. కానీ నేను ఒంటరిగా అయితే లేను కదా. 334 00:26:39,933 --> 00:26:41,101 నేను కూడా నీతో రావచ్చా? 335 00:26:49,943 --> 00:26:50,944 పద. 336 00:26:51,820 --> 00:26:52,821 పద, పద. 337 00:26:58,911 --> 00:27:00,495 - చూడు. - ఏంటి? 338 00:27:04,458 --> 00:27:05,459 ఆసుపత్రి బెడ్లు. 339 00:27:06,376 --> 00:27:07,669 మనం ఎక్కడున్నామో తెలిసిపోయింది. 340 00:27:08,754 --> 00:27:10,881 ఇది నార్తర్న్ బ్రదర్ ఐల్యాండ్ అయ్యుంటుంది. ఇవాళే దీని గురించి చదివా. 341 00:27:12,591 --> 00:27:14,551 హా, ఇన్ఫెక్షన్స్ సోకిన వారికి ఆసుపత్రిగా ఉండేది ఇది. 342 00:27:19,473 --> 00:27:20,641 బ్యాటరీ అయిపోయి ఫోన్ ఆఫ్ అయింది. 343 00:27:20,641 --> 00:27:21,725 పద, విలియమ్. 344 00:27:22,226 --> 00:27:23,894 హేయ్, మేరీ మేలన్ ఎవరో నీకు తెలుసా? 345 00:27:23,894 --> 00:27:24,978 టైఫాయిడ్ మేరీ కదా. 346 00:27:24,978 --> 00:27:26,563 సూపర్. తెలివైనోడివే. 347 00:27:28,065 --> 00:27:29,399 ఆ వ్యాధి అందరికీ సోకడానికి కారణమైన వ్యక్తి. 348 00:27:30,442 --> 00:27:33,070 ఆమె జీవితంలోని మూడవ వంతు ఆమెని ఇక్కడే వేరుగా ఉంచారని తెలుసా? 349 00:27:35,322 --> 00:27:38,575 ఇప్పుడేమో ఇది గంజాయి సాగుకు ఆవాసం అయిపోయింది. 350 00:27:40,202 --> 00:27:41,203 విలియమ్! 351 00:27:46,250 --> 00:27:47,960 హేయ్! చూడు! ఆ లైట్ చూడు. 352 00:27:48,877 --> 00:27:52,297 - ఏంటది? - వావ్. తెలివైన తల్లులు. 353 00:27:52,965 --> 00:27:55,384 ఈ ఆడవాళ్ల దగ్గర ఆయుధాలేమైనా ఉన్నాయా అని మనం కనుక్కొని, వాటిని నాశనం చేసేయాలి. 354 00:27:55,384 --> 00:27:58,136 వీళ్ళ పడవలను ధ్వంసం చేసేయాలి. ఈ మంత్రగత్తెలని మనం చాలా సులభంగా మట్టికరిపించగలం. 355 00:27:58,136 --> 00:28:01,431 బాబూ, ఆపు ఇక. నువ్వు మధ్య వయస్కుడైన ఐటీ వాడివి, 356 00:28:01,431 --> 00:28:02,850 నేను మనస్థాపంలో ఉన్న పుస్తకాల అమ్మకందారుడిని. 357 00:28:04,560 --> 00:28:07,354 కానీ నేను దేవుడినైన అపోలోని. 358 00:28:09,773 --> 00:28:11,567 నేను దేవుడినైన అపోలోని! 359 00:28:12,568 --> 00:28:17,656 ఎమ్మా! ఎక్కడున్నావే నువ్వు? ఎక్కడున్నావే? 360 00:28:19,283 --> 00:28:25,080 ఎక్కడున్నావు? ఎమ్మా! ఎమ్మా! నేను దేవుడినైన అపోలోని! 361 00:28:25,581 --> 00:28:27,749 నేను దేవుడినైన అపోలోని! 362 00:28:28,667 --> 00:28:33,088 నేను దేవుడినైన అపోలోని! ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను! 363 00:28:33,672 --> 00:28:39,219 ఎమ్మా, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు? 364 00:28:42,806 --> 00:28:43,932 ఆగండి! 365 00:28:57,779 --> 00:29:00,032 వదలండి. నన్ను వదలండి. 366 00:29:01,283 --> 00:29:03,368 వద్దు, వద్దు. నన్ను వదలండి. 367 00:29:08,415 --> 00:29:09,791 నేను నా భార్య కోసం ఇక్కడికి వచ్చాను! 368 00:29:20,719 --> 00:29:22,012 ఛ! 369 00:29:40,822 --> 00:29:44,451 ఇది నా చేతి నుండి తెగి పడిపోయాక, ఆ మూడు కోరికలు నిజం అవుతాయి. 370 00:29:44,451 --> 00:29:46,411 నేను దేవుడినైన అపోలోని. 371 00:29:46,411 --> 00:29:50,666 "నావో కోర్తా-లా." దీన్ని తెంపవద్దు. 372 00:29:53,293 --> 00:29:54,586 వాడు బిడ్డ కాదు. 373 00:29:54,586 --> 00:30:00,425 హేయ్. ఏం జరిగినా కానీ, నిన్ను నేనే తీసుకెళ్తాను. 374 00:30:01,802 --> 00:30:07,349 నిన్ను నేనే తీసుకెళ్తాను. నిన్ను నేనే తీసుకెళ్తాను. 375 00:30:13,480 --> 00:30:14,565 ఆపండి! ఆపండి! 376 00:30:19,236 --> 00:30:20,487 నన్ను వదలండి! 377 00:30:20,487 --> 00:30:25,158 ఎమ్మాని ఎందుకు కాపాడుతున్నారు మీరు? ఎందుకు? తను నా బిడ్డని చంపేసింది! 378 00:30:25,158 --> 00:30:26,827 తను నా బిడ్డని చంపేసింది! 379 00:30:27,327 --> 00:30:28,370 నువ్వు ఎమ్మా భర్తవా? 380 00:30:28,954 --> 00:30:31,248 అవునులే. ఎమ్మా బాగా ఇబ్బంది పెట్టేసింది. 381 00:30:31,248 --> 00:30:32,541 భర్త కూడా అంతే కదా? 382 00:30:32,541 --> 00:30:34,084 నిన్ను కాల్ దగ్గరికి తీసుకువెళ్లాలి. 383 00:30:34,960 --> 00:30:35,878 - పద. - కాల్? 384 00:30:35,878 --> 00:30:38,255 నా కూతురిని ఎలా దక్కించుకోవాలో, కాల్ నాకు చెప్పింది. 385 00:30:38,255 --> 00:30:43,010 ఏం చేయాలో కాల్ చెప్పింది. కానీ నేను ఆ పని చేయగలనో లేదో అని అనుమానంగా ఉంది. 386 00:30:43,010 --> 00:30:44,094 కాల్? 387 00:30:45,721 --> 00:30:46,680 పద. 388 00:30:52,769 --> 00:30:53,770 నన్ను వదలండి! 389 00:30:53,770 --> 00:30:59,151 నన్ను... నన్ను వదలండి! 390 00:31:00,652 --> 00:31:01,653 నన్ను వదలండి! 391 00:31:13,582 --> 00:31:14,750 తను బిడ్డ కాదు! 392 00:31:15,584 --> 00:31:17,085 హేయ్, హేయ్, ఆగు! 393 00:31:18,420 --> 00:31:19,421 తనెవరో నాకు తెలుసు. 394 00:31:34,853 --> 00:31:36,271 ఇది పెరట్లో పడింది. 395 00:31:36,271 --> 00:31:38,482 ఇది ఒక పాపకి కనిపించింది, తనే ఇది నాకు తెచ్చిచ్చింది. 396 00:31:39,149 --> 00:31:41,068 మరింత జాగ్రత్తగా ఉండేలా మీకు శిక్షణ ఇచ్చా కదా. 397 00:31:41,068 --> 00:31:42,152 సారీ. 398 00:31:42,736 --> 00:31:43,737 నిర్లక్ష్యం. 399 00:31:56,792 --> 00:31:57,876 ఏది మరింత భయంకరంగా ఉంది? 400 00:32:01,630 --> 00:32:02,673 హలో? 401 00:32:04,299 --> 00:32:05,968 కొంపదీసి వీళ్లు నీ నాలుకని కోసేయలేదు కదా? 402 00:32:06,927 --> 00:32:07,928 నువ్వేనా కాల్ అంటే? 403 00:32:09,680 --> 00:32:12,766 కలిస్టోకి ముద్దు పేరు అది. దగ్గరకు రా. 404 00:32:15,894 --> 00:32:17,646 వాళ్లు నా మీద ఈగ కూడా వాలనివ్వరు. 405 00:32:18,647 --> 00:32:21,233 నువ్వు పిచ్చి పనేమీ చేయవుగా? 406 00:32:27,906 --> 00:32:29,575 పిల్లల కోసం రేపు నేనొక షో చేస్తున్నా. 407 00:32:29,575 --> 00:32:32,160 వచ్చి, భయంకరమైన బొమ్మని తయారు చేయడంలో నాకు సాయపడు. 408 00:32:32,160 --> 00:32:35,581 హేయ్, హేయ్! నా భార్య ఎక్కడ ఉంది? 409 00:32:35,581 --> 00:32:40,460 అనగనగా ఒక రోజు, ఒక ముసలాయన, ముసలమ్మ ఒక బిడ్డని కందామని ఎన్నో కలలు కన్నారు. 410 00:32:40,961 --> 00:32:42,671 గర్భవతి అయ్యాక, 411 00:32:42,671 --> 00:32:46,967 భార్య పక్కింటి ముందు ఉండే పచ్చటి రపుంజెల్ పూలను ఆర్తితో అలా చూస్తూ ఉండిపోయింది. 412 00:32:46,967 --> 00:32:50,721 కాబట్టి, ఆమె భర్త కొన్ని పూలను దొంగిలించి ఆమెకి ఇవ్వాలనుకున్నాడు. 413 00:32:50,721 --> 00:32:54,057 కానీ అదే సమయంలో ఒక భయంకరమైన మంత్రగత్తె ప్రత్యక్షమయి, 414 00:32:54,057 --> 00:32:58,478 "దొంగా, ఎంత ధైర్యం నీకు! శాపం విధిస్తా ఆగు," అని అంది. 415 00:32:59,396 --> 00:33:02,816 వాళ్ల బిడ్డని తనకి ఇచ్చేస్తే, 416 00:33:03,317 --> 00:33:06,737 అతని ప్రాణాలను వదిలేస్తామని మాట ఇస్తుంది. 417 00:33:06,737 --> 00:33:08,238 ఇక చాలు. 418 00:33:09,364 --> 00:33:12,034 చూడు, నా భార్య ఎక్కడ ఉందో నాకు తెలియాలి. 419 00:33:12,659 --> 00:33:14,828 హేయ్, నా భార్య ఎక్కడ ఉంది? 420 00:33:14,828 --> 00:33:18,332 తను ఎక్కడ ఉందో నాకు తెలియాలి, సరేనా? నీ మనుషులు నన్ను చంపాలని చూశారు. 421 00:33:18,332 --> 00:33:20,250 చాలా ఏళ్ల క్రితం, ఒక భర్త మా ఆచూకీని కనుగొన్నాడు. 422 00:33:21,752 --> 00:33:26,673 రెండు తుపాకులతో, కట్టలు తెంచుకొనే కోపంతో వచ్చాడు. 423 00:33:27,841 --> 00:33:29,760 అతనితో మాట్లాడి సర్దిచెప్దామని అప్పుడు తప్పు చేశాను. 424 00:33:29,760 --> 00:33:32,763 కానీ అతను ముగ్గురు మహిళలను, ఏడుగురు చిన్నపిల్లలను చంపాడు. 425 00:33:34,806 --> 00:33:36,892 అప్పుడే మీ ప్రపంచాన్ని వదిలేసి మేము ఇక్కడికి వచ్చాం. 426 00:33:37,976 --> 00:33:40,229 మాకు చేతనైనంతగా ఆయుధాలను, సామాగ్రిని సమకూర్చుకున్నాం. 427 00:33:40,229 --> 00:33:45,192 కాబట్టి ఎవరైనా మగవాళ్లు ఇక్కడికి వస్తే, మేము ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరిస్తాం. 428 00:33:52,324 --> 00:33:53,784 మీరు ఎంత మంది మగాళ్లను చంపారు? 429 00:33:55,327 --> 00:33:56,745 ఎవరికి తెలుసు? మేము కూడా పోలీసుల లాంటి వాళ్లమే. 430 00:33:56,745 --> 00:33:58,163 అలాంటి వాటిని ట్రాక్ చేయడం ఎప్పుడో మానేశాం. 431 00:34:00,290 --> 00:34:02,251 మరి మా పిల్లలను మేమెలా కాపాడుకుంటాం? 432 00:34:03,293 --> 00:34:06,713 "రపుంజెల్" కథలో అదే అసలు విషయం. అది అడిగే ప్రశ్న అదే. 433 00:34:06,713 --> 00:34:09,174 నన్ను అడిగితే మీకు సమాధానం రాదు. 434 00:34:11,592 --> 00:34:16,223 ఆ భర్త, తనని తాను కాపాడుకోవడానికి తన బిడ్డని బలి ఇచ్చేస్తాడు. 435 00:34:16,223 --> 00:34:17,641 ఆ బిడ్డని ఆ మంత్రగత్తె తీసేసుకుంటుంది. 436 00:34:18,559 --> 00:34:19,893 ఇక ఆ మంత్రగత్తె, 437 00:34:19,893 --> 00:34:21,895 ఆ బిడ్డని ఎక్కడికీ పంపించదు. 438 00:34:21,895 --> 00:34:24,313 తను ఆ బిడ్డపై అతి ప్రేమ చూపుతుంది. 439 00:34:24,313 --> 00:34:30,404 అయినా కానీ, ఆ యువరాజు, ఎలాగోలా లోపలికి ప్రవేశించేస్తాడు. 440 00:34:31,612 --> 00:34:34,116 నా ఉద్దేశం ఏంటంటే, మేమేం చేసినా కానీ, జనాలు ఇక్కడికి ఎలాగోలా వచ్చేస్తారు. 441 00:34:36,827 --> 00:34:39,621 అలాంటప్పుడు, మా పిల్లలని కాపాడుకోవడం ఎలా? 442 00:34:41,706 --> 00:34:44,877 సాయంత్రం చలిమంటలు వేసుకొని చందమామ కథలు చెప్పుకొనే కాలం నుండి, 443 00:34:44,877 --> 00:34:48,130 కొన్ని వందల ఏళ్లుగా వేధిస్తున్న ప్రశ్న అదే. 444 00:34:50,340 --> 00:34:54,303 కొత్త భయాలు, పాతవే, ఇక పాత భయాలైతే, ప్రాచీనమైనవి. 445 00:34:54,303 --> 00:34:59,725 కానీ మనం వాటిని ఎదుర్కొన్నప్పుడు, అవి కొత్తవి అయిపోతాయి. 446 00:35:16,700 --> 00:35:21,079 ఈ బొమ్మ కూడా నాలా నిజమైనదే అన్నట్టు పిల్లలు దీనితో మాట్లాడతారు. 447 00:35:26,502 --> 00:35:28,921 అది ప్రాచీన మాయ. 448 00:35:29,796 --> 00:35:32,591 స్కాట్లాండ్ వాళ్లు దాన్ని "మెరుగులు దిద్దడం" అనేవారు. 449 00:35:32,591 --> 00:35:37,221 అది ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపే భ్రమ అన్నమాట. 450 00:35:37,804 --> 00:35:41,725 ఒక రాకాసి, అందమైన వనితలా కనిపిస్తుంది, 451 00:35:41,725 --> 00:35:45,312 శిథిలావస్థలో ఉన్న భవవం, బంగారు భవనంలా కనిపిస్తుంది. 452 00:35:46,396 --> 00:35:50,150 నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థం అవుతోందా? 453 00:35:53,028 --> 00:35:54,321 వాడు బిడ్డ కాదు. 454 00:35:54,905 --> 00:35:57,032 తెలివైనవాడివే. 455 00:36:00,118 --> 00:36:03,497 కానీ, అది భ్రమ అయితే, 456 00:36:03,497 --> 00:36:05,582 ఆ భ్రమని సృష్టించినవాళ్లు ఎవరోకరు ఉండాలి కదా. 457 00:36:05,582 --> 00:36:09,920 - హలో! లోపల ఎవరైనా ఉన్నారా? - అబ్బా. 458 00:36:11,129 --> 00:36:12,130 నువ్వు ఒక్కడివే రాలేదా! 459 00:36:38,448 --> 00:36:39,783 హేయ్, మెల్లగా. 460 00:36:54,381 --> 00:36:55,883 మీరు అతడిని కనుగొన్నప్పుడు, అతనేం చేస్తూ ఉన్నాడు? 461 00:36:55,883 --> 00:36:59,344 తీరం దగ్గర నిలబడి, తన ఫోన్ లైట్ ని తల దగ్గర పెట్టుకొని, అటూ ఇటూ ఆడిస్తూ ఉన్నాడు. 462 00:36:59,344 --> 00:37:01,054 ఫోన్ ఛార్జింగ్ లేక ఆఫ్ అయిపోయింది. 463 00:37:01,054 --> 00:37:03,140 దీన్ని ఇంకా మీరు ఎందుకు నాశనం చేయలేదు? 464 00:37:03,849 --> 00:37:05,976 అందులో ఏమున్నాయో మీరు చూస్తారేమో అనుకొని నాశనం చేయలేదు. 465 00:37:14,151 --> 00:37:15,235 విలియమ్. 466 00:37:15,235 --> 00:37:19,489 ఓరి దేవుడా. వీడు గ్రెట్టా మొగుడు. 467 00:37:51,772 --> 00:37:54,525 హా, మనం ఆమెని ఇక్కడికి తీసుకురావాలి. వీడిని మనం చంపేది, తను కళ్ళారా చూడాలి. 468 00:37:54,525 --> 00:37:57,277 గ్రెట్టా? దయచేసి తీసుకురండి, తనని చూడాలని నాకు చాలా ఉంది. 469 00:37:57,277 --> 00:37:58,737 అది జరగని పని. 470 00:38:13,001 --> 00:38:14,670 అయ్యయ్యో. సరే, సరే. 471 00:38:21,510 --> 00:38:26,014 ఇక నువ్వు వినయంగా తప్పు జరిగిందని ఒప్పుకుంటావో, లేదో తేల్చుకో. 472 00:38:40,821 --> 00:38:44,741 ఆగాగు. ఏం జరుగుతోందో నాకు... 473 00:38:55,544 --> 00:38:56,545 అబ్బా. 474 00:38:57,963 --> 00:38:59,673 కనీసం నా కళ్ళాద్దాలను అయినా దక్కించుకున్నాలే. 475 00:39:02,342 --> 00:39:05,053 నువ్వు ఇంకా చావలేదంటే ఆశ్చర్యంగా ఉంది. 476 00:39:14,396 --> 00:39:15,939 నువ్వు నాకు అన్ని వివరాలూ చెప్పలేదు. 477 00:39:19,401 --> 00:39:20,736 అవును, అది తెలిసిపోతోందిగా. 478 00:39:23,989 --> 00:39:27,701 వాళ్లు నన్ను చంపాలని చూశారు. చంపేయాలని చూశారు నన్ను. 479 00:39:28,243 --> 00:39:30,829 హా, అందుకు మన్నించు. 480 00:39:31,705 --> 00:39:35,459 కానీ నిజం చెప్పాలంటే, మనం ఇంత దూరం వస్తామని నేను అనుకోలేదు. 481 00:39:36,084 --> 00:39:38,921 చాలా నెలల నుండి ఈ నది గుండా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నా కానీ, ఈ చోటును కనిపెట్టలేకపోయా. 482 00:39:38,921 --> 00:39:42,841 కానీ నువ్వు మొదటి ప్రయత్నంలోనే కనిపెట్టేశావు. అదృష్టం మరి. 483 00:39:42,841 --> 00:39:46,345 ఒక్క నిమిషం. నువ్వు ఈ చోటును కనిపెట్టాలని నదిలో చాలాసార్లు ప్రయాణించావా? 484 00:39:46,845 --> 00:39:48,388 అంటే పడవని నడపడం నీకు ఎప్పట్నుంచో తెలుసా? 485 00:39:50,265 --> 00:39:51,642 మా కుటుంబం నార్వేకి చెందినది. 486 00:39:52,726 --> 00:39:55,479 పుట్టినప్పటి నుండీ నేను పడవల్లోనే తిరిగాను. 487 00:39:56,396 --> 00:39:57,773 పడవను నడపడం మా రక్తంలోనే ఉంది అనవచ్చు. 488 00:39:57,773 --> 00:39:59,566 మరి నా దగ్గర ఎందుకు అది దాచావు, బాసూ? 489 00:40:00,817 --> 00:40:01,902 అది అస్సలు అర్థం కావట్లేదు. 490 00:40:08,534 --> 00:40:10,285 అసలు ఏం జరుగుతోంది? 491 00:40:11,954 --> 00:40:12,955 ఎవరు నువ్వు? 492 00:40:13,997 --> 00:40:18,585 సరే. సరే. నేను నీకు నిజం చెప్పాలి. 493 00:40:20,629 --> 00:40:22,464 మనం కలవక ముందు నుంచే, నువ్వెవరో నాకు తెలుసు. 494 00:40:27,427 --> 00:40:28,846 - ఏంటి? - అవును. 495 00:40:30,222 --> 00:40:32,599 అవును, నీ భార్య "ఏ రైలు"లో బిడ్డకి జన్మనిచ్చింది అని నేను వార్తాపత్రికలో చదివా. 496 00:40:34,434 --> 00:40:35,811 అప్పుడే నాకు తెలిసిపోయింది. 497 00:40:36,436 --> 00:40:37,354 ఏం తెలిసింది? 498 00:40:37,354 --> 00:40:39,022 మనం స్నేహితులం అవుతాం అని. 499 00:40:39,982 --> 00:40:42,985 ఓరి దేవుడా. వీడు పిచ్చోడురా బాబోయ్. 500 00:40:45,028 --> 00:40:48,657 వీడు పిచ్చోడురా బాబోయ్. మామూలు పిచ్చోడివి కాదు కదా నువ్వు? 501 00:40:48,657 --> 00:40:51,827 కాదు, బ్రయాన్ ఈ లోకంలోకి ఎలా వచ్చాడు అనేది నాకు చాలా బాగా నచ్చింది. 502 00:40:52,786 --> 00:40:54,454 అంటే, మనం వార్తల్లో ఎవరి గురించి అయినా విన్నప్పుడు, 503 00:40:54,454 --> 00:40:57,249 వారి జీవితం గురించి తెలుసుకుందామని మనం ఇంటర్నెట్ లో వెతుకుతాం కదా? 504 00:40:58,250 --> 00:40:59,918 నేను ఆ బిడ్డని చూడాలనుకున్నానంతే. 505 00:41:01,086 --> 00:41:04,339 నా ఇంట్లో నాకు సుఖాంతం దక్కే అవకాశం లేదు కాబట్టి, అది నీకైనా దక్కేలా చూడాలనుకున్నా. 506 00:41:05,549 --> 00:41:08,051 మరి ఒక విషయం అడుగుతా. ఇప్పుడు నీకు సుఖంగా ఉందా? 507 00:41:08,051 --> 00:41:09,845 నా సుఖాంతాన్ని చూసి నీకు సుఖంగా ఉందా? 508 00:41:09,845 --> 00:41:12,264 నీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా నేను నిన్ను కనుగొన్నాను. 509 00:41:13,473 --> 00:41:14,641 రోజూ ఉదయాన్నే పార్కుకు వెళ్లడం. 510 00:41:15,726 --> 00:41:17,102 నువ్వు పోస్ట్ చేసిన ఫోటోలన్నింటినీ చూశా. 511 00:41:18,228 --> 00:41:21,481 నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. "ఇతను భలేగా ఉన్నాడు. చాలా బాగా అర్జం చేసుకున్నాడు ఇతను. 512 00:41:22,149 --> 00:41:25,777 నేను ఎలా అయితే చేసి ఉండాలో, ఇతను అలాగే చేస్తున్నాడు," అని అనుకున్నాను. 513 00:41:25,777 --> 00:41:29,239 గ్రెట్టా నా కూతురిని తీసుకొని పారిపోయి, నా కుటుంబాన్ని నాశనం చేసింది, కానీ నువ్వు... 514 00:41:30,199 --> 00:41:32,367 మంచి కుటుంబం ఎలా ఉండాలి అనే దానికి నిలువెత్తు రూపానివి. 515 00:41:33,410 --> 00:41:36,955 కూతురా? నీకు ఇద్దరు కూతుళ్ళు అని అన్నావే! 516 00:41:38,707 --> 00:41:39,708 అవును, ఇద్దరే ఉండేవాళ్లు. 517 00:41:41,460 --> 00:41:45,380 కానీ గ్రెట్టా, ఎమ్మా లాగానే కాల్ మాటలను విని, తను... 518 00:41:49,718 --> 00:41:51,053 నేను సైన్యాన్ని పిలిచాను. 519 00:41:51,053 --> 00:41:54,014 అంటే? అంటే పోలీసులనా? 520 00:41:55,140 --> 00:41:56,975 చూడు, ఎమ్మా బతికే ఉండవచ్చు. 521 00:41:57,601 --> 00:42:00,103 ఈ ద్వీపంలో ఉండే మహిళలు తన ఆచూకీని కనిపెట్టడంలో నీకు సాయపడరు. 522 00:42:01,146 --> 00:42:02,648 కానీ నేను నీకు సాయపడగలను. 523 00:42:03,690 --> 00:42:04,775 కానీ నువ్వు నాకు సాయపడాలి. 524 00:42:04,775 --> 00:42:07,986 లేదు, లేదు. నేను నీకెందుకు సాయపడాలి? 525 00:42:07,986 --> 00:42:10,364 ఇదంతా చూశాక, నేను నీకెందుకు సాయపడాలి? 526 00:42:10,364 --> 00:42:12,032 గ్రెట్టాని, గ్రేస్ ని తిరిగి పొందడంలో నాకు సాయపడు. 527 00:42:12,032 --> 00:42:15,536 కాల్ చెప్పింది విన్నావు కదా. వీళ్లు తనని ఇక్కడికి తీసుకువస్తారు. నాకు సాయపడితే, నీకు నేను సాయపడతాను. 528 00:42:15,536 --> 00:42:17,538 నేను ఎంతగా ఉపయోగపడగలనో నువ్వే తెలుసుకున్నావు కదా. 529 00:42:17,538 --> 00:42:19,373 నీ గురించి నాకు ఏం తెలిసిందో ఏమోలే. 530 00:42:20,541 --> 00:42:23,460 అసలు నువ్వు ఎవరో, ఇక్కడ ఏం జరుగుతోందో కూడా నాకు తెలీదు. 531 00:42:23,460 --> 00:42:26,505 నాకు... నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇదేంటో కూడా నాకు తెలీట్లేదు. 532 00:42:26,505 --> 00:42:29,758 వాళ్లేమైనా చేసే ముందే, దయచేసి గ్రెట్టాతో మాట్లాడవా? 533 00:42:29,758 --> 00:42:31,885 విలియమ్, నువ్వు గమనించావో లేదో తెలీట్లేదు, 534 00:42:32,386 --> 00:42:36,723 నీతో పాటు నన్ను కూడా ఈ బోనులో బంధించారు. 535 00:42:38,308 --> 00:42:40,394 కాల్ నన్ను చంపేస్తా అంది, చంపేస్తుంది కూడా, 536 00:42:40,978 --> 00:42:42,604 కానీ క్షమాపణ కోరమని నీకు ఒక అవకాశం ఇచ్చింది. 537 00:42:43,647 --> 00:42:45,399 నువ్వు గ్రెట్టాతో మాట్లాడి, 538 00:42:45,399 --> 00:42:49,278 తనకి వివరించు. అందులో తన తప్పు లేదని నాకు అర్థమైందని చెప్పు. 539 00:42:49,862 --> 00:42:52,239 ఆగ్నెస్ చనిపోయాక, మేము ఇద్దరమూ కుదేలైపోయాం. 540 00:42:57,160 --> 00:42:58,412 తను మా బిడ్డ. 541 00:43:00,289 --> 00:43:02,332 తన పేరును నేను అలా బయటకు చెప్పి, ఏడాదికి పైగానే అయింది. 542 00:43:04,376 --> 00:43:05,377 ఆగ్నెస్. 543 00:43:06,795 --> 00:43:07,796 నా బంగారు తల్లి. 544 00:43:09,673 --> 00:43:11,341 అది తన తప్పు కాదని నాకు తెలుసని తనకి చెప్పు. 545 00:43:13,177 --> 00:43:15,929 తన క్షమాపణ కోరుతున్నానని, తనకు కావాలంటే, తనని క్షమించేశానని చెప్పు. 546 00:43:15,929 --> 00:43:18,599 - కాస్త నోర్మూసుకో. సరేనా? - తను, గ్రేస్ ఇంటికి రావడమే నాకు కావాలి. 547 00:43:18,599 --> 00:43:19,558 సరే, సరే. 548 00:43:19,558 --> 00:43:21,393 మళ్లీ నా కుటుంబం ఏకం అవ్వడమే నాకు కావాలి. 549 00:43:21,393 --> 00:43:24,271 - తనతో అది చెప్పమనే నేను నిన్ను కోరుతున్నా. - సరే. ఇక ఆపు. 550 00:43:24,980 --> 00:43:27,274 నీకన్నా ముందే నేను గ్రెట్టాని చూస్తానని నీకెందుకు అనిపిస్తోంది?` 551 00:43:27,274 --> 00:43:29,276 ఆమె చెప్పినట్టు క్షమాపణ కోరు, బాసూ! 552 00:43:29,902 --> 00:43:31,403 నా భార్య దగ్గరికి వెళ్లు. 553 00:43:33,780 --> 00:43:35,199 నాకు నువ్వు తప్ప మరో దారి లేదు. 554 00:43:37,242 --> 00:43:38,827 ప్రయత్నించకుండానే చావాలని నాకు అస్సలు లేదు. 555 00:43:44,541 --> 00:43:45,792 ఒకవేళ నేను చేయను అంటే? 556 00:43:46,502 --> 00:43:48,420 "దొబ్బేయ్. నేను సాయం చేయను!" అని నేను అంటే? 557 00:43:49,880 --> 00:43:51,089 అప్పుడు? 558 00:43:53,425 --> 00:43:54,635 నీకు అర్థం కావట్లేదు. 559 00:43:59,723 --> 00:44:04,728 అపోలో, నువ్వు నాకు సాయపడకపోతే, 560 00:44:04,728 --> 00:44:07,064 ఈ దీవిలో ఉండే వాళ్ళందరూ చస్తారు. 561 00:45:36,528 --> 00:45:38,530 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్